Telugu zashuva - anilvaranasi/indianlanguages GitHub Wiki

, ౯ " న. గ.

జఖువా రచన శ్రీ త్రిపురనేని సుబ్బారావు సంపాదకులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2006

వ్ల నాను షు జ స. ద్వ ం ఓన్లాగా ప. పైసా న్‌ ఏతం ౮

ఆీనిప్‌!1ఆగీ వ “్‌- ఫం02 ఏ 5౧ ₹గ౧౧౮౧2౧6౧| 54002 ౧౫౦

ప్రచురణల సంఖ్య 59

(థిపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

ప్రధమ ముద్రణ : 1988, ద్వితీయ ముద్రణ 1989

తృతీయ ముద్రణ. 1990

న్‌ ముద్రణ . నవంబరు 2006 న

  1. 0 ప టో న ఒలక

విగ్రహ రూపకల్పన. శ్రీ గోకా బాబు టో

బ్రతులము.

ప్రచురణల విభాగం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

లలిత కళాక్షేత్రం, పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004

ముద్రణ

హైదరాబాద్‌ 153౫: 81-86073-143-10

లు ను స్‌ు కై సందేశం నిద్రాముద్రితమైన జాతిని జాగృతం చేసి, భద్రాయిత మూర్తిగా తీర్చిదిద్దిన మహావ్యక్తుల పవిత్ర జీవిత చరిత్రలు మన చిన్నారులకు ఉత్తేజకారకాలు, ఉత్సాహప్రేరకాలు, రేపటి పౌరులైన బాల బాలికలలో మంచి నడవడినీ, గట్టి పట్టుదలనూ, కలిసి కట్టుతనాన్నీ, దేశభక్తినీ, సేవాసక్తినీ, వూతృ భాషానురక్తినీ పెంపొందించడానికి ఈ రీతి రచనల ప్రచుర్శణ ఎంతైనా అవసరం. (గ్రంధ పరంపర ప్రచురణకు రూపకల్పన చేసిన తెలుగు విశ్వవిద్యాలయంవారికి వునఃపూర్వకవమైన అభినందనాలు; ఉత్తమాశయ మహితమైన ఈ ఉద్యవుంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను భాగస్వామ్యం వహించిన సంస్కృతి ప్రియులకు సాహితీ పరులకు కళా భివందనాలు. క్కడ హైదరాబాదు, “కళాప్రపూర్ణ విభవ ఉగాది, నందమూరి తారక రామారావు మార్చి 18,1988 కులాధిపతి, తెలుగు విశ్వవిద్యాలయం

బహువుఖి సేదాకార్యకలాపాలకు విశ్వవిద్యాలయం సమైక్య వేదికగా వ్యవహరిస్తున్న విషయం కూడా అందరికీ విదితమే అందుచేతనే విశ్వవిద్యాలయం నిర్వహించే వివిధ కర్తవ్యాల్లో గ్రంధ ప్రచురణ ముఖ్యస్థానం వహిస్తోంది ముఖ్యంగా తెలుగు వైతాళికులు శీరిక క్రింద వెలువడిన లఘు గ్రంధాలకు అపూర్వమైన ఆదరణ అలభించడంవల్ల వీటిని పునర్నుద్రిస్తున్నాం శ్రీ తిపురనేని సుబ్బారావుగారు రచించిన 'జాషువా అనే కృతికి ఇది చతుర్థముద్రణ నవయుగ కవిచక్రవర్తిగా, దళితవర్గ జ్వలన్మూర్తిగా భాసిల్లిన శ్రీ జాషువా జీవిత విశేషాలనం కవితా వైశిష్ట్యాన్ని ఈ (గ్రంధం పరిచయం చేస్తుంది ఈ గ్రంధం పండితులకూ, సాహిత్యాభిమానులకూ, జన సామాన్యానికీ న్ఫూర్తిదాయకమవుతుందని విశ్వసిస్తున్నాం హైదరాబాద్‌ న తు. 22 11 2006 (ఎ. మంజులత

జూషువా

నాటి సామాజీక స్థితి ?

19వ శతాబ్ది ఉ త్తరార్థం మన దేశ చర్మితలో చాలా ముఖ్యమయింది. సామాజికమైన ఆచారాలు, మతవరమైన ఆచారాలు, సాహిత్యం మొదలైన అన్ని అంశాల్లోనూ" చెప్పుకోదగిన పరిణామాలు చాలా జరిగాయి. మతం, ఒక జీవన విధానంగా ఉన్నంత కాలం అది ఆదర్శనీయమవు తుంది. కాని జీవితం మతం సరిహద్దులను దాటి విస్తరించి నవ్వుడు మత సంబంధమైన అచారాలు మానవునికి సంకె శ్ళుగా తయారవుతాయి. ఈ సంకెళ్ళు మానవుని అభివృద్దిని స్తంభింవచేస్తాయి. సంస్క ్రరలయినవారు ఈ సంకెళ్ళును విచ్చేదం చేసి వ్యక్తి వికాసానికి దోహదం చేస్తారు. అంటే ఆ కాలానికి బొత్తిగా పనికిరాని ఆచారాలనూ, వాటిపట్ట సామాజికులకు వుండే విక్వాసాలనూ లొలగిస్తాతు ఈ సరి హద్దులు ఉన్న చోట కాకుండా మరొకచోట మరొక రూపంలో ఏర్పడతాయన్న మాట. ఆనాటికి హిందూమతంలోని మూఢా చారాల మీద ఆధునికులు సమరం సాగించారు. _బహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం మెదలైన

ల! తెలుగు వైతాళికులు వ్యవస్థలు వెలకాయి. సంఘ సంస్కర్తలు రంగ (వవేశం చేశారు. అన్నటికే అంగ సాహిత్యంతో పరిచయం ఏర్పడడం వళ్ఞ భారతీయ సాహిత్య స్వరూవంలో మార్చులు చోటు చేసుకొనసాగాయి.

ఈ యుగంలో [వధానంగా సాంఘిక దురాచారాల మీద ధ్వజమె తడం (ప్రారంభమయింది. సంఘాన్ని సంస్క రామమోహన్‌రాయ్‌, దయానంద సర్సస్వత్కి ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, కందుకూరి వీరేళలింగర వంతులు, రఘువత్ర వెంకటరత్నం నాయుడు, గిడుగు రామమూర్తి, (త్రిప్పురనేని రామస్వామి చౌదరి మొదలైనవారు సంఘ సంస్కరణక్ష కంకణాలు కట్టుకొన్నారు.

హైందవ సమాజంలోని బాల్య వివాహాలు, సత్రీళ్యవ్షా గమనం, అస్పృశ్యత మొదలై న దురాచారాలకు వ్యతిరేకంగా త్మీవాతిత్మీవమైన పోరాటాలు జరిగాయి. శ్రీ విద్యను, వితంతు వివాహాలను (ప్రోత్సపాంచారు. మొత్తం భారతదేశాన్ని ఈ సంస్కరణోద్యమాలు ఊపివేకాయి,

ఈ ఉద్యమాలకు వంగదేళం, ఆంగధదేశం [వధాన

కార్య స్థానాలు,

జావువా లి

మన దేశం అప్పటికి ఆంగ్లేయల బానిసత్వంలో ఉంది. ఆంగ్లేయులు తమ పాలనను సుస్థిరం చేసుకోడానికి గాను ఒక వంక రాజకీయంగా పాటువడుతూనే, మరో వంక కైర సవ మత (వచారం కూడా చేస్తూ ఉండేవారు. అవృట్లో వచిలీవట్టణం, గుంటూరు ఈ మత [వచారానికి కే్యదాలుగా ఉండేవి. గుంటూరు జిల్లాలోని వినుకొండ [ప్రాంతాలలో కై9స్తవ మిషనరీలు, విద్యాలయాలను నెలకొల్పారు. సవర్ణ హిందువుల చేత వెలివేయబడ్డ ఆది ఆంధ, ఆది [దావిడ కులాలకు చెందిన అనేకులను అనేక విధాలుగా ఆకర్షించి క్రై9స్తవ మతంలోకి చేర్చుకోడానికి ఈ మిషనరీలు కృషి చేళారు. గుంటూరు జిల్హాలోని లూథరన్‌ [కిష్టియన్‌ అలాంటి (వచారానికి వట్టుగొమ్మగా ఉండేది. వినుకొండలోని బాప్టిస్టు మిషన్‌ నిర్వాహకులు; ఆ [పాంతంలోని దళిత జాతుల వారిని ఆకట్టుకొని క్తైెంస్తవ మతం లోనికి మార్చారు. చిరకాలంగా నమ్ముకొన్న హిందూ మతం తమను క్రిమి కీటకాదులకన్నా హీనంగా చూస్తున్నది. ఆ సమయంలోనే, పాలక ప౩ణఖనికి చెందిన కొంతమంది మతాధికారులు తమను ఆదరించి అక్కున చేర్చుకొంటూ ఉన్నారు. వారిని కాదనడానికి ఈ వర్గాలవారు సాహసించలేక పోయారు. హిందూ మతం తమకు ఒరగబెట్టిందేమీ లేదని వఐారి అనుభవాలే చెపుతున్నామి. ఈ విదేశీ మతం అంటరాని

త్తీ తెలుగు వైతాళికులు తనాన్ని పాటించడం లేదు. పైగా ఆర్థికమైన దోహదాలను కూడా కలుగజేస్తూ ఉంది. అన్ని రకాలుగా అణగి పోయిన వారు ఈ మతం పట్ట ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి వరిస్థితిలోనే గుర్రం వీరయ్యగారు కై9 సవ మఠాన్ని స్వీకరించారు. వీరయ్యగారు. బైబిలులో తరిఫీదు పొంది వినుకొండలో పాష్టరు ఉద్యోగాన్ని నిర్వ ర్తించేవారు:

వీరయ్యగారు యాదవ కులానికి చెందినవారు. గొల కాపరి. ఆయన పల్నాటి వీరకథ, గొల్హ సుద్దులు చదువుకోవాలనే అభిలాష కలిగింది. వినుకొండలోని మిషన్‌ స్కూల్లో చేరాడు. ఆ మిషన్‌ హాష్టల్లోనే వీరయ్యగారికి బ్యాటగడ్డపాడుకు చెందిన లింగమాంబతో వరిచయం కలిగింది. ఆమె ఆది ఆంధ కులానికి చెందింది. ఆమెను సెహాసించి పెళ్ళి చేసుకొన్నాడు. వీరయ్య, లింగమాంబలది కులాంతర వివాహం. అందుచేత ఇరువై పుల బంధువుల ఆదరణ ఈ దంపతులకు లభించలేదు. ఒకవైపు దార్మిద్యం, మరోవైపు కులమతాల పోరు. ఇదీ ఆ కుటుంబ వరిన్టితి,

ఖ

జాషువా జననం :

“అది 1805 సెఫైంబరు 88 వ తేదీ. ఆ శనివారపు ఉదయాన తూర్పు దిగ్భాగం రాగ రంజితమవుతూ వుండగా,

జావువా నే వినుకొండలో ఊరికి దూరంగా వున్న మిస్సమ్మ తోటలోని ఒక మూల ఇంట్లో లింగమాంబ మగబిడ్డను కన్నది. పుట్టిన పిల్పలు ఎందరో పోగా చాలా కాలానికి పుట్టిన ఆ బిడ్డను వీరయ్య, లింగమాంబలు అల్హారుముద్దుగా పెంచారు. ఆ విడ్డడే జామవా, ఆ తరువాత వదేండ్హకు జామవాకు తమ్ముడు తోడై నాడు. అతని పేరు ఇజ్రాయేల్‌. జొషువ కళ్ళు తెరిచేసరికి సాంఘిక రుగ్మత, మతో

న్మాదం, కులవ్యవస్థ, అకానస్ర్రీయ దృక్పథం ఆయన ముందు నిలబజ్ఞాయి. ఆయనను వెక్కిరించాయి.

బాల్యం;

చిన్నతనంలో కొం చెతనానిక్రీకోణంగితనానికి జాషువా

పెట్టింది పేరు. పోకిరి పిల్లలతో జతకట్టి (ప్రతిరోజూ ఏవో తగాదాలు పెట్టుకొనేవాడు. స్నేహితులతో కలిసి పొన్నంగి పిట్టలను వేటాడేవాడు. చిలుకలను, గోరువంకలను వట్టి వంజ రంలో బంధించేవాడు, చెట్టమీద తిరుగాడే ఉడుతల కంఠాలకు ఉచ్చుపో సేవాడు. కంటి కింపుగా, ముద్దుగా, బొద్దుగా వున్న కుక్కపిల్చలను [యేమతో పెంచేవాడు. తన ఈడువాళ్ళతో కుస్తీలు వస్టేవాడు. కొట్టుకోవడం, తిట్టుకోవడం చేసేవాడు. ఏ చీకూచింతా లేకుండా జాషువా చిన్నతనంలో చిన్నారి

6 తెలుగు వైతాళికులు స్వర్గసుఖాలు అనుభవించాడు. అయిజే ఈ చీకూచింతా లేని “చిన్నారి స్వర్గం" జాషువా చేతిలో ఎంతోకాలం నిలువలేదు. తన వయసు బాలురతో కలిసిమెలసి తిరగడానికి తన కులం ఏ' విధంగా అవరోధాల్ని కలిగిస్తూ ఉందో, అతనికి అనుభవ పూర్వకంగా తెలిసీంది. కులంవల్ల కలిగిన అవమానం, దారి[ద్యంవల్ద కలిగిన దైన్యం జాషువా లేత మనస్సును ఎంతగానో గాయవరిచాయి,

గుండెలను తొలిచి వేసే ఈ దారుణ సామాజిక దురన్యాయాన్ని చూచి జాషువా దానిమై ఎదురు తిరిగాడు,

మరో సంఘటన-__-

ఒకరోజు ఊరిలో నాటకం వేస్తున్నారు. *ఆంటరాని వారికి వవేశం లేదహో!” అంటూ డప్పువాడు బిగ్గరగా 'శేకలు వేసీ చెపుతున్నాడు. అయినా చిన్న తనపు కుతూహలం కొద్దీ నాటకకాలకళ్ళి టిక్కెట్టు కొనబోయాడు. అంతలో ఒకడు “నీవు ఆంటరానివాడివి. లోనికి రాకూడదు అని ఈసడించాడు. ఈ సంఘటన జాషువా సున్నితమైన వృూదయాన్ని ఎంతగా దెబ్బతీసీందో ఊహించుకోవడం కూడా కష్టమే!

ఉప్ప స్వగామంలో తనకు కులం కారణంగా అవమా నాలు జరిగాయో ఏ జన్మభూమిలో తనలో శరుగుతున్న

బజామవవా ణా సాహితీ లతకు నీళ్ళు కరువైనాయో, ఆ జన్మభూమిపై ఆయనకు కక్షలేదు సరిగదా, దానిపై అమితమైన అభిమానం, తరగని గౌరవం ఉన్నాయి” అంటారు శ్రీమతి హేమలతా లవణం గారు.

జాషువా పుట్టి పెరిగిన వినుకొండ వరిసర [ప్రాంతాలు చిన్ననాడే అతని హృదయ ఫలకంలో వర్ణచిత్రాలై “రూపు దాల్చాయి. అచ్చటి భాస్కరుని జీర్ణ స్వర్ణ దుర్గాళి; టిన్స సుల్తాను కట్టించిన మసీదు, రామలింగేళ గ్థరస్వామి ఆలయం, ఆంజనేయాలయం, అంకా? దేవత, తీగబావి, ఊరికి తూర్పుగా ఉన్న మసీదు, గుబ్బలమ్మ గుట్టలు, సీతాకుండ తీర్థము, తెల్ల దొరలు శయనించిన సమాధులు, వల్దకాటి కీఠాన్య దిశలో సమాధి చేయబడిన జాకీ మొదలైన వాటి స్మృతులు అతని మనసులో చెరగని ముద వేశాయి,

వినుకొండ శ్మశానవాటికలో సమాధి చేయబడిన వ్యక్తుల గాథలను ఆలకించినవ్చుడే, ఆయన మనస్సులో ఏవో ఊహలు మెదలసౌగాయి. జిల్లా అధికారి పెద్దపులితో పోరాడి చనిపోయిన వృతాంతం విన్న జాషువా మేను పులక రించింది. ఆ దుర్వార్తను విని ఆతడిని వివాహం చేసుకో వాలన్న హైందవ యువతి వై ధప్యాన్ని స్వీకరించింది. ఆమె వతి సంవత్సరం దొర సమాధిని పూజించడం కోసం

8 తెలుగు వైతాళికులు వినుకొండను దర్శించేది. మిషనరీగా వచ్చిన ఒక దొర కుమారుడు, తన చిన్ననాటి స్నేహితుడైన 'సాచి ఆకస్మికంగా మరణించాడు. ఆ బాలుని స్మృత్యర్థం శ్మశాన వాటికలో శిలాఫలకం నెలకొల్పబడింది. ఈ సంఘటనలు జామవామై ఎంతో ప్రభావాన్ని వసరించాయి, పిట్టలంటే జామవాకు ఎంతో ఇష్టం, చిన్నతనంలో జరిగిన ఓ చిత్రమైన గాథ యిది. అవ్పటికే చీకటి పడింది. బయటకు వెళ్ళాలంటే భయం వేస్తున్న పిన్న వయస్సులో ఉన్నాడు జాషువా. తండి ఇంట్లో లేడు తల్లి, తమ్ముడు, తానూ , లోజనాలు వేసి ముందు వసారాలో పడుకొన్నారు. తినటానికి త్రండి లేని ఒక దీన కుటుంబం తల దాచుకోవడానికి జాషువా ఇంట్రిక్ష వచ్చింది. వారికొక కొడుకున్నాడు. అతడు జాషువా కంచే కొంచెం చిన్నవాడు ఆ పిల్టవాడు చక్కని కౌజు పిటన్స ట్‌ వంజరంలో పెట్టి సాకుతూ ఉన్నాడు, ఆ పక్షి త్రనక్ష కావాలని జాషువా మారాం చేయసాగాడు. తన తలికి బ్యా య ల కలిగేటట్టుగా మెల్టగా వడుపు మొదలెట్టాడు, అవ్పుడు లింగమాంబ ఆ పాంథులతో ఆ పిట్టను రొక్కం ఇస్తే యిసాౌరా అని అడిగింది. ఆ మాట విన్న పాంథుల పిలవాడు జాతీ షా!

వడుపు లంకించుకొన్నాడు. దాంతో బేరం చెడిపోయింది. జాషువాకు వట్టలేని కోపం వచ్చింది.

శాషువా ట్ర

ఎలాగో ఆ కోపాన్ని అణచుకొని నిద్రపోయాడు. కాని వంజరంలోని పశ్ని కాలు కదలినపవ్పుడల్హా, హృదయం: విచారంతో నిండిపోతూ ఉంది. ఆ వక్షిని ఎలా కాజెయ్యాలా అని అర్దరాత్రి వరకూ జాషువా ఆలోచిస్తూనే ఉన్నాడు, అవ్పటికి అందరూ నిద్రపోయారు. నడిరేయికి జాషువాకు ఒక ఉపాయం తట్టింది.

న్మిదిసున్న తల్లికి మెలకువ రాకుండా మంచం దిగాడు, గుండెల్లో రెళ్ళు పరుగెత్తుతున్నాయి. ఆ కౌజుపిట్టను దొంగిలించా లనుకొన్నాడు అప్పటికి తొలికోడి కూసింది. పిట్టను కాజేసి గూటిలో దాచివేశాడు. తనకేమీ తెలియనట్టు మంచం మీద వడుకొన్నాడు. అప్పటికి తెల్లవారుతూ ఉంది. పాంథులు నిదలేచారు. కౌజు వారికి కనిపించలేదు, దాని కోసం నలుమూలలా వెతికారు. జాషువా కూడా వక్షికోసం అన్వేషణ మొదలు పెట్టాడు. వక్షి పోయిందనే నిరాశతో ఆ పౌంథులు వయనమయ్యారు. జాషువా చేసిన నేరం బయట్స 'పెట్టడానికా అన్నట్టుగా ఆ కౌజుపిట్ట కూసింది పాంథులు ఆ పిట్టను తీసుకొని వెళ్ళిపోయారు.

లింగమాంబ తన కుమారుణ్ణి పిలిచి “నాయనా! దొంగతనం చేయకూడదు” అని సీతిబోధ చేసింది. తన తల్లి బోధకంపే జాషువాకు ఇతోధికంగా నీతి నేర్చింది ఆ పిట్ట.

10 తెలుగు వైతాళికులు ఈ విధంగా చిన్నవ్పటి నుండి లింగమాంబ సిత సత్యం మొదలైన సద్గుణాలను జాషువాకు అలవడేలాచేసింది. విద్యాభ్యాసం : ఐదవ సంవత్సరం రాగానే జాషవాను వినుకొండ లోని ఫాదరి బడికి పంపించారు. గురువమ్మ వంళతులమ్మ ఆ బాలుని కొంటె చేష్టలను గణించక, కొట్టకుండా తిట్టకుండా బాలజాషువాను బుజ్జగించి ఒకటి, 30డు తరగతులన్స దాటించింది. ఫెదరి బడిలో (శ్రమంగా ఐదవ తరగత్తి ఉ త్రీ ర్జుడె నాడు. జాషువా హైయ్యర్‌ (గేడ్‌ బోద్ద ఎలిమెంటరి స్కూల్లో చేరాడు. ఉపాధ్యాయులందరూ సవర్జ హిందువులు. వంచమజాతి మీద కోవం, రోత కలిగినవారు ఎక్కువ మంది ఉండేవారు. దయగల వారి సంఖ్య ఐహు తక్కువ, ఈ బడిలో చదివేటప్పుడు ఊరి మధ్యదారిన పోతూవుండగా ఒక వైశ్య బాలుడూ, మరి కొందరూ కలిసీ జాషువాను దూరంగా తొలగిపొమ్మన్నారు. కాని జాషువా తొలగి పోకుండా, ఆ ముగ్గురు, నలుగుర్ని కొట్టి ఆ సంగతి తన తల్లికి చెప్పాడు. అప్పుడు లింగమాంబ తనయుణ్ణి ముద్దాడుతూ “నాయనాః ఇది భయంకరమైన దేశం. ఇక్కడ కులబేధాలు గూడులు కట్టుకొన్నాయి. పంచమ జాతివారికి కూడుహుళక్షి ,

జాషువా శ్రే మానవత సుళక్క, అసలు జన్మమే హుళక్కి వను (వ్రభువు ఒక్కడే వారికి దిక్కు” అని ఊరడించింది. అవ్పటి నుండి వంచమ జాతివారిని సవర్హులు ఏ విధంగా చూస్తున్నదీ ఆతనికి అనుభవపూర్వకంగా తెలిసింది.

చిన్నతనం నుండే జాషువా తెల్లదొరల పెత్తనం సహించేవాడుకాదు. కట్టుకథలంటే హర్షించేవాడుకాదు. కర్మ సిద్ధాంతానికి ఊకొ స్టేవాడుకాదు. అవ్పటికింకా జాతిపిత గాంధీజీ దళిత జాతుల సముద్ధరణ కోసం నడుం విగించ లేదు. ఆ స్కూల్లో వంచమ జాతి కోసం (వత్యేకంగా ఒక పాత బెంచి; వలకలు, పు సకాలు, బలపాలు భద్రంగా వుంచుకోడానికి ఒక హద్దు పీర్పరచబడింది. దీనికి తోడు సవర్డ హిందువులు తమ బిడ్డలకు ఉగ్గపాలతో రంగరించి పోసిన ఖేదభావాలు అక్కడ స్పష్టంగా గోచరించసాగాయి. అలాంటి వాతావరణం జాషువా చిన్నారి హృదయాన్ని ఎంత గానో కలచివేసింది.

చిన్ననాడు ఇలా గాయపడిన హృదయం తిరుగుబాటు చేయడం సహజమే గదా. అలాగే జాషవాక వితాహృదయం విడిగి విప్పారినవ్ప్చుడు సామాజికమైన ఈ అసమానతల మీద అగ్గి రవ్వులను విరజిమ్మెంది. వరిస్థితులను ఎదురొ(ంటూ

19 తెలుగు వైతాళికులు (నవాహానికి ఎదురీత ఈదుతూ జీవించడంలోని అమాను షత్వాన్ని , జాషువా అనుభవపూర్వకంగా (గహించాడు, బావట్లలోనే ట్రైనింగ్‌ స్కూల్లో చదువుకొంటున్న సమయం లోనూ, ఆ తరువాతి కాలంలోనూ ఈ అవమాన పరంవర అగ్గలంగా పెరిగిందే తవృ్ప ఆవంతైనా తగ్గలేదు. జాషువా లోని మానవత్వం, కవిత్వం ఈ త్మీవాఘాతాలకు సమసి పోయి ఉండవలసింది. కాని అది సహస ముఖాలుగా సమస దిక్కులతూ (వసరించింది. మేథ్యూ ఆర్నాల్డ్‌ అన్నట్లు “ాయవడిన హృదయం నుండే ఉన్నతోన్నతమైన భావ వాహినులు స్రవిస్తాయి” ఉత్తమకవిగా, ఆత్యు తమ మానవతో వాదిగా, పేతువాదిగా భావి జీవితంలో జాషువా భాసించ డానికి ఈ గాయాలు పునాదిరాష్ళగా పనిచేశాయి. వివాహం :

1010వ సంవత్సరంలో జాషువా సద్గుణ రాళ అయిన మేరీని వివాహం చేసుకొన్నారు. ఆమెతో 46 సంవత్స రాలు సంసారయా[త సాగింది భార్యను ముద్దుగా *“మెరాయ్‌” అని పిలుస్తూ ఉండేవారు. ఈమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్రెలు కలిగారు. పెద్ద కుమారుడు వద్మనాఖభన్‌ 'సెకండర్యీగేడు టీచర్‌ బ్రనింగ్‌ పొంది ఉపాధ్యాయుడుగా వనిచేస్తున్నాడు చిన్న కుమారుడు వలరాజ్‌ తన తండి

జాషువా శ8 వలెనే కవిత్వం (వాయగలడు, నాటక రచయిత కూడా. పెద్ద కుమార్తె కాంతామణి. రెండవ కుమార్తె పద్మావతి. పీరి పెళ్ళిళ్ళు హరిజన కులం వారితోనే జరిగాయి. ఆఖరి అమ్మాయి. హేమలత వివాహం గోపరాజు రామచం[దరావు (గోరా గారి కుమారుడు లవణంగారితో గాంధీగారి ఆ మంటలో జరిపించారు. జూషవాగారి కష్టనష్టాలనూ, జయావ జయాలనూ, గౌరవాగొరవాలనూ భార్య కూడా సమానంగా వంచుకొంది.

1956వ సంవత్సరంలో ఆమె కాలధర్మం చెందింది. మేరీ మరణానంతరం జాషువా 1961వ సంవత్సరం ద్వితీయ వివాహం చేసుకొన్నారు. రెండవ భార్య పేర విమలమ్మ. ఈమెకు సంతానం లేదు. ఉద్యోగాలు ః

కుటుంబ పోషణకోసం జాషువా వలురకాల ఉద్యో గాలను చేయవలసి వచ్చింది. ఆయన జీవితం వడ్డించిన విస్తరికాదు. 1910-1911 సంవత్సరాల మధ్య కాలంలో వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడులోని [ప్రాథమిక పాఠశాలలో బడిపంతులుగా (వవేశించారు. దానితో ఆయన (బతుకుతెరువుకోనం సాగించిన (వస్టానం (ప్రారంభమయింది, మత బోధకుల ఆ్యగహంవల్ది ఆ ఉద్యోగం కాస్తా ఊడింది.

కశ తెలుగు వైతాళికులు తర్వాత ఒక టూరింగ్‌ టాకీస్‌లో కథా వాచక్పడుగా ఉద్యోగం సంహీదించాడు. ఈ ఉద్యోగం 'శేవలం రెండు పూటలా కడుపు నింపుకోడానికే తోడ్పడింది. ఒకే జత బట్టలతో ఆరు నెలలు కాలషేవం చేకాడు. మూకీ చిత కథావాచకుడుగా జాషువా 1915-1916 సంవత్సరాలలో రాజమహేర్యదవర౦ం వెళ్ళాడు, అక్కడ ఆయన జీవితం మరో మలుపు తిరిగింది;

ఆ సీనిమా ఉద్యోగం విడివిపెట్టి మ్మితుల సహాయ సపాకారాలతో కోటిలింగాలలోని' (పాథమిక పారశాలలో ఉపాధ్యాయుడుగా చేరాడు. జీతం నెలకు ఎనిమిదిన్నర రూపాయలు, [వథమ [వవంచ మహో సం(గ్రామం జరుగు తున్న రోజులవి. ఆయన థార్య మేరీతోనూ ఇద్దరు పిల్హల తోనూ ఐడివంతులుగా (బతకలేక్క యుద్ధంలో టైనికుడుగా చేరిపోవాలనుకున్నాడు. ర్మిక్రూటింగ్‌ అఫీసు కెళ్ళి విబారిష్లే _ “యుద్ధ విరమణ జరిగింది ర్మికూట్‌ మెంటు ఆపివేశాం” అని చెప్పారు. ఈ వరిస్థితుల్లో ఇంటికి తిరగి వచ్చారు. శ సమయంలోనే తోలేటి సుబ్బారావు గారితో పరిచయం కలిగింది, జామవాలోని కళావిపానను గుర్తించిన సుబ్బారావు గారు సత్యవోలు గున్నేశ్వరరావు గారిని కలుసుకొనమని , సలహా యిచ్చాడు. ఈయన “చింతామణి నాట్య మండలిని నిర్వపాస్తున్నారు ఆయన (ప్రోత్సాహంతో “రుక్మిణీ కల్యా ఇము అనే నాటకం (వాకాడు జాషువా,

జాషువా కేర్‌ 1010వ సంవత్సరంలో ఆ ఉద్యోగాన్ని కూడా

విడిచిపెట్టి గుంటూరులోని యునైటెడ్‌ లూథరన్‌ కిష్టియన్‌

పౌరళాలలో తెలుగు పండితుడుగా [వవేశించారు.

1928 వ సంవత్సరంతో గుంటూరు జిల్దా బోర్డు (యెసిడెంట్‌గా వున్న జూగర్జ్హమూడి కువ్ప్చుస్వామిచౌదరి గారికి ఒక సన్మాన సభను వినుకొండలో ఏర్పాటుచేశారు. ఆ సభకు జాషువాను ఆహ్వానించలేదు. ఆయినా ఆయన అక్కడికి వెళ్ళి కుస్పుస్వామి చౌదరిగారిపై వద్యాలు పరించారు. చౌదరి గారు రూ 116/- లతో అదే వేదిక మీద జాషువాను సత్క రించారు. ఆయన (ప్రోత్సాహంతో జాషువా బాపట్టలోని టోర్డు స్కూల్లో పండితునిగా చేరారు. కొద్ది రోజుల తర్వాత బాపట్ల నుండి వినుకొండ మార్చించుకొన్నారు. 1942వ సంవత్సరం వరకు జాషువా ఉపాధ్యాయుడుగా కొనసాగారు.

1042వ సంవత్సరంలో సానెకొమ్ము మాల కొండా రెడ్డి గారు “నేషనల్‌ వార్‌ (ఫంట్‌'కు నెల్లూరు జిల్దా ఆర్ష నై జరుగా నియమించబడ్డారు. ఆయన న్యాయవాది. జస్టీస్‌ హిర్టీలో (వముఖ సభ్యుడు, జామవా కవిత్వం అంటే చెవికోసుకొనేవాడు. ఈయన యుద్ధ వ్రచార శాఖలో ఉద్యోగం నిర్వహించ డానికి జాషువాకు ఆహ్వానం వంపారు. జాషువా తెలుగు పండిత వదవికి' రాజీనామాచేసి ఈ నూతన బాధ్యతను స్వీకరించాడు. అదే కాఖలో 'అసిసైంట్‌ సాంగ్‌

16 తెలుగు వైతాళికులు వబ్లిసిటి ఆఫీసరుగా (పవేశించారు. ఉదేక పూరితమైన ఎన్నో గేయాలు (వాసి (వజలను ఉఊరూతలూగించారు. ఆనాడు జాషువా రచించిన గీతాలు *ర కగానం” పేరుతో పుస్తకంగా వెలువవంది. అ పదవిలో 1945వ సంవత్సరం వరకూ కొనసాగారు.

1957-1959 సంవత్సరాల మధ్యకాలంలో మదదాను ఆలిండియా రేడియో తెలుగు విభాగంలో తెలుగు (వసంగ కార్య[కమ [వయో క్తగా పనిచేశారు. అసంతృ పితో క్తాళ వాణి ఉద్యోగం వదలివేసి గుంటూప చేరుకొన్నార్వ సాహిత్యాభిమాని ఏకా ఆంజనేయులు గారు /"పంటూ', అరండల్‌ పేటలో గోపాంకృష్ణయ్యి తోట (ప్రాంతంలో క ట్టి చి యిచ్చిన గృహంల్‌ చేరి జాషువా గుంటూరు పొరుడుగా స్థిరవడ్డారు. ఆయన ౩8వితా గోష్టులరో వాల్గొనడం, కావ్య రచన చేయడం, సన్మాన సథలలో పార్గానడం అంతిమ ఘడియ వరకూ జరుగుతూనే ఉన్నా ఎ.

(ప్రభావితం చేనిన గ్యక్తులు, శక్తులు ;

కోల్పోయిన కాలం. ఆంగ్ర విద్యను అభ్యసించడానికి ఆరులు చాచుతున్న సమయం, అలాంటి సమయంలో శెరువతి వేంకట కవులు “దోసమటం చెరంంగియును దుందుడు తౌవ్పగ

జాషువా శే జెంచినార మీ మీసలు రెండు బాసలకు మేమె కవీయదుల మంచు తెల్పగా” అని సవాల్‌ చేస్తూ తమ ఆవధానాలతో జై[ళఛయ్యాత సాగించారు. వారా విధంగా అషహ్టైవధానాలు, శతానధానాలు చేయకుండా వున్నట్లమితే, ఆంధ సాహిత్యం ఈనాడున్న స్ధితిలో ఉండేదికాదు ఆధునికాంధ్ర సారస్వత యుగక ర్తలని చెవ్పదగిన కవి పుంగవులు _ థ్రీ తిరవతి వేంకటకవులు వివిధ కావ్య రచనలచేత, నానా రాజ సందర్శనంచేత, ఆపకవితా [వదర్శనలచేత, అష్టావధాన, శతావధానాలచేత సుమారొక అర్హ శతాచ్టీకాలం ఇటు గద్వాల, అటు చెన్నపట్టణం మధ్యగల దేశంలో కవితా సంచలనం కలిగించారు. ఈ తిరుపతి వేంకట కవులకు, కొవృరపు కవులకు తరచుగా సాహిత్య సమరాలు జరుగుళూ ఉండేవి. ఉభయ పక్షాలవారూ గొప్పకవులే. ఆపకవిత్వంలో అందె వేసిన చేతులు, వారి వివాదాలు వద్యాలలో జరగడం చేత అత్యంత హృద్యంగా ఉండేవని. వారి అవధానాలవల్ల జాషువా (పభావితులై నారు. వినుకొండ హయ్యర్‌ (గేడు టోర్జు ఎలి మెంటర్‌ స్కూల్లో సవాధ్యాయులైన జాషువా, దీపాల పిచ్చయ్య శాస్త్రీ “జంట కవులుగా ఉండడానికి ఉవ్మక మించారు. ఆయితే వారనుకొన్నట్టుగా వారి పేర్టలో జాషువా 'పేరు ముందు పెడితే (జాషువా పీచ్చులు) పిచ్చయ్యశాన్త్రి శీర్ర ముందు నిలిపిజే (పిచ్చ జాష్వాలు) అని రావడ౦వల్ల )-లీ

కేరి తెలుగు వై తాళికులు కుదరలేదు. 1915వ సంవత్సరంలో పిచ్చయ్యళాస్త్రిగారు వినుకొండ విడిచి వెళ్ళడంతో జాషువా ఒంటరిగానే కవితా సాధనకు పూనుకొన్నారు. వినుకొండలోని వండితులెవ్వర్తూ జాషువాకు సహాయం చేయలేదు. ఆలాంటి సమయంలో శోత్తావ ధాని జూపూడి హనుమచ్చాన్త్రగారి కృవకు ఆయన ష్మాళ్తు డయ్యారు. ఆయన కాళిదాసు కావ్యాలను - మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం బోధించి జాషువాను (పోత్స హించారు. జాషవా అష్టావధానం, శతావధానం చేయాలని కొంత కాలం సాధనచేళారు. అనంతరం జాషువా అష్టావధాన విద్యలోనేగాక, తమ్ముడై న ఇ్యజాయేల్‌తో కలిసి న్మేతావధానం కూడా చేళారు వినుకొండలో ఒకరిద్దరు సంస్కృత వండితు లుండేవార.. వారు పురాణ (పియులు. నిమ్నజాతులంటే భగ్గున మండిపడేవారు.

“జీవితం నాకు ఎన్నో పారాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు. "పేదరికం, కులమత భేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే ౪ కిని పెంచిందేగాని బానిసగా మాతం మార్చలేదు. దార్మిద్యాన్ని కులభేదాన్ని కూడా చీల్చి నన్ను నేను మనిషిగా నిరూపించుకో దలచాను. వాటిపై క త్రి కట్టాను, అయితే నాది కత్తి కవిత, నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపైనే ద్వేషం” అంటారు జాషువా. న

*' జావువా 19 సాహిత్య కృషి : జాషువా కవితా రంగంలొ [ప్రవెశించె నాటికి భావ కవిత్వం ముమ్మరంగా (వచారంలో ఉంది. ఆయన సామా జిక స్పృహలేని ఆ కవిత్వాన్ని [(వళంసించలేక పోయారు. పైగా దాన్ని ఘాటుగా విమర్శించారు కూడా. “క్టల్లి సమయంబు దప్పి, నుడికారపు సౌంపును బాగుచేసి, నీ వెవతుక కోసమో కుమిలి యేడ్చుచు. జక్కలని తెల్లుకెతకా యువులు గుదించి యేటికి కయోమయముం. బొనరింతువీవు? నీ కవనము పాడుగాను వెడ(గా! యి(క నేనియు రమ్ముదారికిన్‌ ” ౪ వణయకవి యొకండు, పాషాణ కని యొక్క డేడ్చు కవి యొకండు, నేకమగుచు నొండొరులను జూచి యోదార్చుకొనుచున్న బాగువడునె థావి భరత జాతి.” ఇలా విమర్శించడానికి కారణం, వర్గ సహ, హేతువాదం రాజకీయ, ఆర్థికదృష్టి ఆయన జీవిత వేదనలోనుండి విక సించడమే. జాషువా రమారమి త0 కావ్యాలు రచించారు. ఏడు భాగాలు ఖండకావ్యాలూ, అనాథ, స్వవ్నకథ, గబ్బిలము (రెండు భాగాలు), కాందిశీకుడు, నేళాజ్దీ, బాపూజీ, స్వయం వరం, రాష్ట్రపూజ, కొత్తలోకము, ముసాథరులు, నా కథ

లి తెలుగు వైతాళికులు (మూడు భాగాలు), నాగార్జునసాగర్‌, ఫీరదౌసి, ముంకాజ్‌ మహాల్‌, శ్రీస్తు చరిత మొదలైన కావ్యాలు; కుశలవోపాఖ్యా నము, చిన్ననాయకుడు అనే గద్య కావ్యాలు; రుక్మిణీ కల్యాణము, చిదానంద (పభాతము, (భువ విజయను మీరా బాయి, తెరచాటు అనే దృశ్యకావ్యాలు రచిరిచారు జాషువా రచనలను వరిశీలిసే సమ సమాజస్థావన, అస్పృశ్యతా నిర్మూలన, దేశభక్తి (్రబోధం లవ్యాలుగా గోచరిస్తాయి. సారిఘ్‌క రుగ్మతలను తోలగించడానికి, మాన వత్వాన్నీ శంపొందించడానికి, మూఢవిక్వాసాలను వటా వంచల చేయడానికి తన కవితను సాధనంగా చేసుకొన్నారు, భారతీయ సాంఘీక వ్యవస్థలోని దురాచారాలలో వర వ్యవస్థ ఒకటి. అందులో అస్పృశ్యత భరించరానిది 'అస్స ఇక ధల? లి శ్యత మహాపాపం” అన్నారు గాంధీజీ, పంచములకు 'హరి జనులని పేరు పెట్టారు. వారి దీనావస్థను జొషువా గుండెలు కరిగేలా వర్ణించారు, “ముసలివాడైన (బహ్మకు, పుట్టినారు నలువురు కుమారులనుట, విన్నాము కాని వసరమున కన్న హీను డభాగ్యుడైన ఐదవ కులస్టుడెవ్వరమ్మా సవితి? అని భరత మాతను నిలదీసి (వ్రళ్నించారు.

జొవునా |!

జాషువా వర్ణవ్యవస్థను త్మీవంగా గర్హించారు.

“క యభాగ్యుని రక్తంబు, నా హరించి

ఇనువ గజ్జెల తల్లి, జీవనము చేయు

కొసరి బుసగొట్టు, నాతని గాలి సోక

నాల్గు వడగల, హైందవ నాగరాజు.”

జాషువా గాంధీ యుగకవి. ఇది గ్కురాలకు రెక్కలు కలవని నమ్మే వ్యర్రియగం కాదని, విజ్ఞానం మితిమీరిన శొన్స యుగమని, కత్తులు, కరలు [వజలపై పెత్తనం చేయలేవనీ ఆహింసాతక్వాన్ని సమర్థించారు ఈ [కింది వద్య౦లో___

“గృజ్డాలకు జెక్కలు గల

వెట్టి యుగాల్‌ దాటిపోయె, విజ్ఞానంబున్‌

బుజ్జి గల గాంధి యుగమిది

కజ్జలు ఖడ్గంబు లేలగా లేవు (వజన్‌.”

, మన దేళంలో సాంఘికంగా, ఆధ్యాత్మికంగా! సాంస్కృతికంగా, సాహిత్యపరంగా కులత త్వం సేపేగి సోతూ ఉంది.

గాంధీ తాత కీర్తిశేషుడు అయిన తర్వాత కులమత తత్వాలు మళ్ళీ తల ఎత్తడం జరిగిందని , జాషువా యిలా ఛెప్ఫారు.

లం తెలుగు వైతాళికులు “కలకల నవ్వెడు తాతయ శిలయె, కలయ యనంత శిల్పంబునకున్‌ బలమిచ్చి మాయ మయ్యెన్‌ కులమత తత్వములు పుంజుకొని తలయెత్తెన్‌.” గాంధిజీ ఆడుగుజాడల్లోనే జాషువా నడిచారు ఆనడా నికి .ఈ ఒక్క- వద్యం బాలు. “ఆడిన మాట తప్పను, మహాత్ముని చెప్పులజాడలోన కొ లాచ చరించెదన్‌, [జల కన్నము బెట్టెద, వర్ణ భేదపుం జీడ నణంచెదన్‌, గటిక చీకటి వాపెద, వెట్టి నమ్మకా లూడని జాడ హస్రమున నూనెద కాతకళాకరారమున్‌.” జాషువా కవిగా పేరు (వతిష్టలు గడించిన తర్వాత కూడా కులమతాలకు సంబంధించిన అవమానాలను భరించ వలసీ వచ్చింది. మచ్చుకో సంఘటన __ " ఒకసారి జాషువా రైల్లో [(వయాణం చేస్తున్నారు. అదే కంపార్డ్‌ మెంటులో వున్న వండితుడు జాషువాగారి చేతిలో వున్న పుస్తకాలు చూచ్హి ఆయన కవి అని గుర్తించి,

జాషువా లి కవిత్వం వినిపీించమని కోరాడు జాషువా స్వీయ కవిత్వం వినిపించారు “భేష్‌! భేష్‌: మీ కవిత్వం అద్భుతం, మీది ఏ కులం” అని _వళశ్నించాడు ఆ వండితుడు. జ్‌న్దేస్స కై9 సవుణ్ణి” అని జవాబిచ్చి, ఆ తరువాత కవికిగాని, కళకుగాని కులమతాలున్నాయా;ః” అని నన్ని చారు జాషువా. “అయ్యయ్యోః వాణి అంటు వడ్డది” ఆంటూ చివుక్కున లేచిపోయి మరోచోట కూర్చున్నాడు ఆ వండికుడు. ఈ సంఘటన జామవా హృదయాన్ని కలచివేసింది. తన ఆవేదనను వెంకటగిరి రాజాగారికి యిలా నివేదించు కొన్నారు. “నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపు కే కాకమనీయ వై ఖరులు గాంచి భళీ భ౭1 యన్నవాడె మీ దేకులమన్న (వళ్నవెలయించి చివాలున అేచిపోవుచో బాకున (గ్రుమ్మినట్టగును పార్థివచం(ద్రః వచింప సిగ్గగున్‌.” జాషువా రచించిన కావ్యాలలో 'పిరదౌసి (వసిద్ధి కెక్సి0ది. అందులోని కళ సంగ్రహంగా తెలుసుకొందాం.

ని తెలుగు వైతాళికులు ఒకనాడు గజనీ మహమ్మదు నిండు కొలువునవుండి హపైరశీక కవులలో వసిద్దుడెన పిరదౌసిని ఆహ్వానించ “షానామా” (రాజ చర్మిత) (గ్రంథాన్ని రచించి తనక్స అంకితం చేయమని కోరాడు అలా చేసినట్టయితే పద్యానికాక్ర ఎంగారు రూక ఇస్తానని వాగ్దానం చేశాడు. పిరదౌసి ముప్పది సంవత్సరాలు (శమించి, ఆరవై వేల వద్యాలతో కావ్యం వాసి రాజసభలో వఠించి, ఆ (గంథాన్ని రాజు చేతిలో షెట్టి స్వగృహం చేరుకున్నాడు. గజనీ మహమ్మదు బంగార్సి నాణెములకు బదులు వండి నాణెములు పంపించాడు. ఆకా సౌధం కూళిందనే నిరాశతో పిరదొసి మహమ్మదును నిందిసూ ఒక ఊఉ తరం (వాకాడు. రాజు ఆ(గహంతొో పిరదౌసిని పట్టి వధించమని భటులను ఆజ్ఞాపించాడు. పిరదౌసి సతీసుత సమేతంగా గజనీ పట్టణం విగిచిపెటి తూసు పట్టజంలో తలదాచుకోవాలని అరణ్యాల గంజి పారిపోతూ వరమేళ్వరుని ఇలా స్మరించాడు “వి తనంబున మహా వృక్షంబు నిమిడించి సృష్టించి గారడీ చేయు వాండ కడుపులో శిశువును గల్పించి వది నెలల్‌ మోయించి యూపీరి వోయు వాండ సద్భృక్త వదలకు సాక్షాత్క్మరిందియ నున్నచో టెజీ. గింపకున్న వాండ

జ్‌ పవన్‌ గ్రంధ లు శె స జ పిక్‌ అ ై జాషువా శ బయల నే య్యా హాం పొటమరించెకాయయయం జర ్ససంతతులకు వింతగా రంగులు వేయవాండ

చెలున మొప్ప బుడమి సృష్టించి మాక్షిచ్చి

అనుభవ వింపు. డనుచు నాన తిచ్చి

నిలువ నీడలేక నిల్చిన కలవాండః

కడుపు నిండ నన్ను( గన్నవాండః”

_ఆ తరువాత ఓక నిషాదుని సహాయంతో స్వ్మగామం చేరుకున్నాడు. మార్గ మధ్యంలో థనకెదురై న ఒక గోడమీద ఇలా (వాాడు,

“ముత్యముల కిక్కయైన సము[ద్రమునను

బెక్కుమారులు మున్కలు వేసినాడ

భాగ్య హీనుడ ముత్యమ్ము బథయనైతి

వనధి నను [మింగ నోరు విచ్చినది తుదకు

సహెమంతకాజులు చేసే హితోవదేశం వల్ల [వభువు మనసు మారింది. కవి రుణం తీర్చుకోవాలనుకొంటాడు మహమ్మదు ఒక రోజు 60 వేల బంగార నాణెములను ఒంటెల మీది కెక్కించి వీర భటులతో పిరదౌసి కిమ్మని పంపిస్తాడు. బంగారు నాణెములు చేరే వేళకు పిరదౌసి భౌతిక కాయం (పేత భూమికి చేరుతుంది, ధనం హూన్య గేవోన్సికి చేరుళుంది,

లగి తెలుగు వైతాళికులు

మానవ జీవితం ఎంత విచి్శితమయింది! రాజభటులు పిరదౌసి కుమారెనుు ఆ ధనం స్వికరంచవలసిందిగా క్రోరుతారు.* - *నా త్రండి మనస్సును నిరంతరం నొప్పించిన ఈ నీచమైన ధనాన్ని నేను. ముట్టను అని ఆమె నిరాశ్ర రినుంది. ఈ విషాద వార్త విని గజసనీమహమ్మదు ఎంతగానో చింతిసాడు. ఆ ధనంతో తూసు వట్టణంలో పిరదౌసి శ్చ ఒక స్యతశాల కట్టిస్తాడు. ఈ విధంగా గజసీమహమ్మద్యుక్ష అపకి రి, కచీకి నిండు సత్కీర్తి సంప్రాపించాయి.

ఈ లఘు కావ్యంలో పిరదొసి దీన వదనాన్ని బొమ్మ కట్టించారు మహాకవి జాషువా. గజనీమహామ్మదు' తనన చంపించబోతున్నాడనే వాంర్త్‌-విని అడ్డదారినిబడి, భార్యతో కుమా ర్తెతో పారశీక దేశానికి [వయాణమవుతూ, పిరదాసి. అనుకొన్న స్వగతం అచ్చటి (దకృకి వర్జన అత్యద్భుతం పిరదౌసి వ్యక్తిత్వం, అతడు వడ్డ మనోవేదన జాషువా కమనీయంగా, చ్మితించారు సామంతరాజులు వారి సామోకు లలో “ఒక్క. కవి మీచేం గోర్ముదవ్యంబు మీ హుక్కా ఖర్చుకు సాటిరాదు గద, రాజో తంస! యోజింపుమా” అన్న సఆహాలో జొమవా, తన జీవితంలో పడ్డ వ్యధ అంతరీ నంగా

ఉంది. ౯ పొలకులు కివులను, కశాకారులను, _రచయితలను అవమానించరాదు ఆనేది ఈ కావ్యంలోని నీతి,

“జాషువా లొ

గ్యురం జాషువా రచించిన మరో , గొవ్ప కావ్యం “గబ్బిలం”. ఇది కాళిదాసు - మేఘ సందేశాన్ని _, మనసులో ఉంచుకొని [వాయబడింది. మేఘసందేశంలో యక్షుడు వంపించింది [వణయ సందేశం. 'గబ్బిలం' లో కథా నాయకుడు వంపించింది హృదయ గత [వళయ సందేశం. యక్షునికి శిక్ష ఒక్క. సంవత్సరం మ్యాతమే. కాని ఈ “గబ్బిలం” కావ్యంలోని కథా నాయకుడైన అరుంధతీ సుతునికి ఆ జన్మా౦త శిక. దీని కవధి లేదు. యక్షుడు మన్మథాగ్ని తప్పుడు ఇతడు కుధాగ్ని తప్పుడు. జీర్ణ కుటీరంలో జీవించే అంటరాని వాడికి నిరంతరం దర్శన మిచ్చేది గబ్బిలమే. కనుక, సందేశహారిగా జాషువా దాన్నే (గహ్‌ంచాడు. జోషువా హృదయావేదనకు (పతిరూవం ఈ కావ్యం. తను చేసుకొన్న పౌావమేమిటో తనకే తెలియని అభాగ్యుని అ్యవవుల గథ “గబ్బిలరి. గర్భదర్శిదుడై న ఒక అస్పృపవ్యడు కుక్కి మంచంలో వడుకొని ఉంటాడు. అప్పుడు గబ్బిలం వచ్చి అతని ఇంట్లోని దీపం ఆర్పివేస్తుంది. అతడు చాల బాధ వడతాడు. తన కన్నీటి కథను వరమేశ్వరునికి చెనృమని గబ్బిలాన్ని వేడుకొంటాడు,.

ఈశ్వరునికి తన గోడును విన్నవించడానికి వెళ్లన్న గబ్బిలానికి మార్గోవదేశం చేస్తూ

లగి తెలుగు వై తాళికుం “ఆ్రలయంబున సీవు (వేలాడువేళ శివుని చెవి నీకు గొంత చేరువుగ నుండు మౌని అగరాజ్ఞిః పూజారి లేనివేళ విన్నవింపుము నాదు జీవిత చరిత” గుంటూరు మండలం, రాజమహేం[దవరం, [ద్రాషా రామం, బొబ్బిలి, చిల్కసమ్ముదం, బౌద్ధసూపాలు, ఢిల్లీ తి కురుక్మేతం, ఎవరెస్ట్‌, హామాలయాోలు, (తివిష్టనం మొదలై న [వదేశాలను చూసింది. గబ్బిలం కావ్యంలో తెలుగుదేళమంతా, జాషువా కవిత్వ దర్శనంతో, పురావైభవాన్ని ఒక్క మాటు (పత్యక్షిక రించుకొంది. గబ్బిలం క్రెలాసానికి సందేశం తీసుకొనివెళ్ళి చాలా కాలమయింది. ఈ పేదవాడు ఎదురు తెన్నులు చూడ సాగాడు. “అతని సందేశం వంపిన ఫలితంగా నలు చెరగుల నుండి [వసన్న వాయువులు వీవసాగాయి. గాంధీజీ రాజకీయ రంగ (వవేళంతో దేవాలయ [వవేశం, హరిజనోదరణ, సర్వమానవ సమానత్వం అనే మంథతాన్ని భారతదేశర వల్లె వేయసాగింది. అరుంధతీ సుతుని నిరాళాకాశంలో ఆల తటిల్లతలు మోసులెళత్తాయి. తన చిరకాల దాస్యక్షేళాన్ని విస్మ రించాడు గబ్బిలం తిరిగి డర్శనం ఇచ్చింది, భారతాం[ధ

జాషువా వం జాతిలోగల ఆఅనైక్యం, స్వార్థవరత్వం, బహు కులమతాల సంఘర్షణ, అసహనం అనేవి నేడు తీరని శేదనలు, తన దాస్యవిము క్రితోపాటు- దేళానికి అనర్థకాలైన అనేక సమస్యలు అతణ్ణి బాధింపసాగాయి. తన జాతికే చిహ్నమైన గబ్బి అానికి ఆతడు మరికొన్ని చింతా సండేళాలను చెప్పుకో సాగాడు. గబ్బిలం ఆమూలాగ్రం ఆలకించింది. నోరులేని పక్షీ మారువల్కటానికి శక్తి చాలని (ప్రాణి, ఏమని ఓదార్చ గలుగుతుంది? అతనికి (వ్రదక్షించి, కన్నీరుకార్చి కె లాసానికి తరలిపోతుంది.

గబ్బిలంలోని (నతి పద్యంలోనూ జొషువా సాఇత్క రిస్తారు. కవిత్వం నుండి కర్మ సిద్ధాంతం వరకూ, వినుకొండ నుండి వెండికొండవరకూ, నన్నయ నుండి వేమనవరకూ, వివేకానందుని నుండి వీరభోగ వసంతరాయలవరకూ వారి హృదయాన్ని స్పందించి మనస్సుకు చికాకు కలిగించిన ఎన్నో విషయాలను రసవత్తరంగా [వస్తావించడం వల్ద “గబ్బిలం” కావ్యం జాషువా తాత్విక చింతనకు మౌలిక [గంథం అనవచ్చు.

జొషువా రచించిన మనోహరమైన లఘు కాన్యం ముంతాజ్‌ మహల్‌. మొగల్‌ చ్మకవ ర్తి షాజహాన్‌ ముంతాజుల వణజయగాథ ఇందులోని ఇతివృ త్తం. పందొమ్మిది సంవత్స

ఏ0 తెలుగు వైతాళికులు రాల వవ్శిత దాంపత్య జీవితంలో పద్నాలుగో సంతానం ముంతాజ్‌ కడుపున వడ్డవ్వుడు విష జ్వరం తగిలి అమె మరణిసుంది పాదుషా చిరతాకాంతుడ్తై ముంతాజ్‌ స్మృత్యంకం నిర్మింందలచాడు చాటింపు వేయిస్తాడు బహుమతి [వకటిస్తాడు ఒక పిచ్చివాడు తన హృదయేశ్వం స్మృత్యర్థం నిర్మెరిచుకొన్న 'బొమ్మను స్వీకరించి పాదుషా సగౌరవంగా నజరానా ఆర్పిస్తాడు విరాగి అయిన ఆ పిచ్చి వాడు దాన్ని (గ్రహించి, తిరిగి పాదుషాకి దాన్ని సమర్పించి వెళ్ళిపోతాడు. జౌరంగజేబు సోదరులను వధించి, తర్మడి షాజహోానును చెరసాలలో 'పెట్టిస్తాడు. పాదుషా [(వియురాలికి మారుగా నిర్మితమైన తాజ్‌ మహలును చూస్తూ, వడు సంవత్సరాలు కారాగారంలో కృశించి నశిస్తాడు, కాజ్‌ మహల్‌ రాజసంతో ఈనాటికీ నిల్బే ఉన్నది.

ఈ కావ్యం అంతా ఒక యెత్తు. కావ్యం చివరి ఉన్న ఈ దద్యం ఒక్కటే ఒక యెత్తు.

“రాణీ విడిచిపోయె రాజు నొంటరి జేసి

రాజు విడిచిపోయె రాజ్య రమను

రాజ్య రమయు విడిచె రాజుల బెక్కం్మడ

తాజి విడువలేదు రాజసంబు.”

జొమవా తన రచనా ళలిని అనితరసాధ్యంగా

రూపొందించుకొన్నారు.

ఉాషృవో. 8! జీవితంలో గొవ్చలూ, దర్హాూ అన్నీ ఆశోశ్వతమైనవే అనే సత్యాన్ని ఎన్నో సందర్భాలలో జాషువా' వెళ్దిడించారు షాజహాన్‌కు వీడ్కోలు చూపులతో ముంతాజ్‌ యిలా అంటుంది. “ఆవిర్రి యోడలో జలధియాన మొనర్చిడి బాటసారు లో భూవర్‌ శేవులందు దిగిపోయెద రించుక వెన్మముందుగా ఈ వసుధా వణంబు వనియెల్ట ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచుండ్రు సతమున్‌ (బజలీ నరజన్మవ ర్తకుల్‌ ” జాషువా “నా కథ పేరుతో 'ఆత్మక్షళి (వాసు కొన్నారు ఇది మూడు భాగాలుగా వెలువడింది. ఆయన ఆవేదన పరీవాహమై పారే పరిపక్వ రచన అడి వంిశీలనలో, సత్యకథనంలో, _ఆత్మవేదనా నివేదనంలో, అవినీతి నిరూవణంలో, ధైర్యసాహసాలలో దేశాభివర్ణనలలో ఈ కావ్యం ఆత్మకథల్లో చెప్పుకోదగింది. లోకో త్రర ఛార్మితక పురుషుడు ఏసుక్రీస్తు ఈ కథా మూలం బైబిలులో ఉంది. కొత్త నిబంధనలలోని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువా ర్తలను ఆధారం చేసుకొని, జాషవా ఏసు,క్రీస్తు జీవితానికి, 1వవచనాలకు సంబంధించిన అంశాలను సమన్వయంచేసి ఈ లఘు కావ్యంలో చితిం చారు

. తెలుగు వైతాళికులు క్రీస్తు చర్మిత నుండి మచ్చుకో వద్యం__. “ఖజ్రద్రిందు (వతిమానమై కరుణతో జొబ్వుల్య మానంబుగా పరమ (యేమ సుధారసంబొలుకు సి బంగాట్‌ నెమ్మోము నె త్తురు ముద్దయ్యెనె తండి! యద్భుతపు శరక్తుల్‌ గల్లు నీకెట్లు దు ర్మధణ ప్రొవపి ఘటిల్లెః నా యనుగు పుత్రా! మృత్యుసంహారక్రా?ొ 1965వ సంవత్సరంలో ఈ కావ్యానికి కేంద సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈ (గంథాన్ని డాక్టర్‌ వి.వియల్‌. నరసింహారావు గారు యిలా (సశంనీందారు. “ముదురు తమస్సులో ఇనువ ముండ్డ కిరీటము నెత్తి కెతి, నె న్నుదట నయళ్శలాక దిగనొక్కి. తను9 గని తిట్టిపోయ దు ర్మదులను కాచి [ప్రోవగ వరాత్చరు వేడెడు [కీను గాళ నీ సదమల వాణి గుండెయలజాటా,_నేె గుజ్జము జాషువా కవీః”

జామవా య! జొషువా మానవతావాది. ఈ మానవథా చక ఏళమే ఆయన కవిత్వానికి జీవగర్ర. _సాంఘిక [వయోజనం లేని కవిత్వం ఆయనకు గిట్టదు. ఆయన భ్రావాలలో ఆధునిక ధోరణి, అభ్యుదయపు పోకడ, సామాజికస్పృవా, సంస్కార (పయత్నం కనిపిస్తాయి. కరుణరసాన్ని అభివ్య కీకరించ డంలో ఆయన సిద్ధహస్తుడు. జాషువా రచించిన అసంఖ్యాకమైన కపితలలో “శ్మశాన వాటి ఆనే కవిత భావబంధురంగానూ, కరుణరస స్పావితంగానూ, వైరాగ్యభాసురంగానూ ంది అందులోని ఈ వద్యం చదవండి: “*ఇచ్చోటనే సత్క-వీండదున్ని కమ్మని కలమ్ము నివ్పులలోన గఅగిపోయ! యిచ్చోటనే భూములేలు రాజన్యునీ యధికారము[ద్రిక' లంతరొంచె ! యిచ్చోటనే లేత ముక్డాలి నల్పపూ సల సౌరు, గంగలో గలస్‌పోయె! యిచ్చోట నెట్టి "పేరన్నికం గనుగొన్న చ్నితలేఖకుని కుంచియ, నళించె! కేంటీ

ఖికీ తెలుగు వైతాళికులు ఇది పిళశాచులతో నిటలేక్షణుండు గజ్జై గదలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత తీమౌళ్ట దృష్టులాలయ నవని వాలించు భస్మ సింహాసనంబు ” జీవితంలో కనిపించే వ్యత్యాసాలు శ్మశానవాటిలో అంతరించి సమత్వం ఏర్పడుతుంది. వా కొనరాని గొప్ప ధనవంతుని సిద్ధపు హౌలరాతి గోరీకడ పారవేయబడి, శ్పీలికలం బొరలాడు” పేదవాని శవం సమతాభావం జీమితంలో దుర్దభమైనా శ్మళానంలో సులభమని చాటుతుంది. కులం, మతం, దేశం, జాతి మొదలైన సంకుచిత వరిధులన్నిటినీ అధిగమించి ఇజాషవా విశ్వమానవుడుగా పురోగమించారు అనడానికి ఈ వద్యుమే తార్కాణం, “నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క గడన సేయట కాసవడను నేను ఆలుబిడ్డలకునై యా సిపాస్తులు గూర్చృ పెడ(తోవలో పాదమిడను నేను నే నాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను సంసార యాత్రకు చాలినంతకు మించి (గుడ్డి గవ్వయు గోరుకొనను నేను

జామువా లిక్‌ కులమతాలు గీచుకొన్న గతల జొచ్చి ఫంజరాన గట్టువడను నేను నిఖిలలోక మెట్టు నిర్ణయించిన, నాకు తరుగులేదు, విశ్వనరుడ నేను” జాషువా చెప్పే తీగులోకూడా నవ్యతను సాధించారు. ర్మాతి ఒంటిగంట అయింది అని చెప్పడానికి ఆయన చమత్కారంగా యిలా ఒక వద్యం (నాశారు. జర్పక్షటి రెండు మారు లురలి నేలకు జాటె కాపలా జవాను కటకు కత్తి సురటి విసరు చేటి మజచి నిద్దురవోయె ఖంగుమనుచు నొంటి గంట కొట్టె ” ఉవమానాన్ని తోకం నుండి తీసుకోవడం ఒక పద్ధతి ఈ వంక్తుల్లో ఆ వద్ధతి కనిపిస్తున్నది. ఈ ఉవమానం తెలుగు తనాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నది. “మగడు కొట్టిన; రోదించి మానుకొన్న పెద్ద గయ్యాశివలి వాన వెలసిపోయె మమత లుడిగిన సన్యాసి మనసువోల గగ నమండలమెల్ల నిష్క్మలుషమయ్యె-”

ఆధునికాంయ(ధ సొషాత్యంలో జాషువా పద్యపయోగ వైచ్చితి వత్యేకమైనది “వేళాఘంటికలు”, గడ్డిగరిచెన్‌, గర్భిణీ మేఘములు, భస్మసింహాసనంబు, పిల్లవస్తాదు, మబ్బు గ్మురాలు, నాల్లు వడగల హైందవ నాగరాజు- వంటి వద

జాషువా కావ్యఖండికలలో “గిజిగాడు, “సాలీడు”, “శిల్పి, “గబ్బిలంి, 'శ్మృళానం' “నెలవాలుడు' మొదలెన ఖండికలన్నీ పారకులను వరవశింవజేళాయి.

ఖండకావ్యాలలో జాషువా స్పృశించని విషయం లేదు. ఐడివంతులు, గాయకుడు, అమ్మవారు, అల్లుడు, నేటినెలత, చేట్ట పేక, పిలక, కీ (కుక్క) వంటి" అతిసామాన్య వివయాలవరకూ ఆయనకు కవితా వస్తువులే.

జాకీ అనే కుక్కను పెంచారు జాషవా. ఆయనక జంతువులన్నా, పెట్టలన్నా ఎంతో “యేమ. ఇంటిదగర

నో ళ్‌

ఉన్నవ్వుడు వాటితో ఆడుకొంటూ ఉండేవారు. తన పెంపుడు కుక్క- జాకీ చనిపోయినవ్పుడు ఎంతగానో దుఃభించారు.

“నోర లేదు గాని చేరి-నీ వానరించు

వనులలోన వింత భాష గలదు;

నీవు నేను దవ్ప నికరు లెటుంగరు

కనులతోడ నవ్వగలవు నీవు”

జాషువా కవిత్వం (దాషపాకం. మృదుమధురమైన శైలిలో కవిత్వం [వాసి రసహృదయాలను చూరగొన్నారు.

గ్రీకులు కవితాళ క్రిని దై వద త్తంగా భావించారు. 'పేటో తన ఇయాన్‌ అనే (గ్రంథంలో కవి ముఖతః -వలికేది భగవంతుడే అని అభ్మిపాయవడ్డాడు, కవులకు అవేశం కలిగించేది ఒకానొక దివ్య శక్తి 'మ్యూజ్‌" అని గికులు భావించారు. మ్యూజ్‌ అనే దేవత మన సరస్వతిలాంటిది.

“డివైన్‌ స్పార్క్‌ వున్నవారు తప్ప అందరూ రస నత్తరమైన కవిత్వం (వ్రాయలేరు, ఇది సాధనవల్లి, చదువు వల్లి మాత్రమే రాదు, దీనికి ఎంతో [వతిభ కావాలి. జాషువా గారిది. కవితా హృదయం, అందులో రసముంది. ఆయన రస హృదయుడు అయన వద్యాలన్నీ రసగుశికలు నవయుగ కవి చ్మకవర్తి ఒక సందర్భంలో ఇలా అన్నారు.

“చదువవచ్చు [గంథ సముదాయ మంతయు

కృతులలో ని నెరసు లేరవచ్చు

రసము సృష్టి చేయ గ్‌ విశేషంబు

సాధనమున రాదు చదున గాదు”

నవ్యాంధ సాహితీ జగత్తులో జాషువా ఒక విశిష్ట స్థానాన్ని సముపార్దించుకొని, కవిగా లబ్ధ్మవతిక్టుడై న తర్వాత కూడా తిరస్కారాలకు గురి అయ్యారు, జాషువా రససిద్ధినీ, సిద్ధిని ఓర్వలేని (వఠతివకలు కొందరు ఆయనను నిర్హేతుకంగా విమర్శించడం మొదలు 'పెటారు. ఆలాంటి వారికి జాషువా యిలా జవాబు యిచ్చారు. బ్‌ అవ్వకు సౌటిరాని వలుగాకుల మూక లసూయ చేతన న్న్నె వ్విధి దూరినన్‌ ననువరించిన శారద లేచి పోవ్ళనే ? యివ్వ సుధా స్థలింబౌడమరే రసలుబ్దులు * గంట మూనెదన్స రవ్వలు రాల్బ్చెదన్‌ శరగరల్‌ వచరించెద నాంధ్ర ఒక కొత్త సాంఘిక వ్యవస్థకోసం ఆయన ఎంతగానో తపించారు మూలమట్టంగా కదిలించే ఒక కొత్త మార్పు కోసం ఆయన ఎన్నో కలలు కన్నారు. సామాజిక చైతన్యం కోసం ఆయన పోరాటం సాగించారు. ధార్మిక వివ్షవంకోసం ఆయన ఎంతో ఆతురత జెందారు. ఈ లక్షణాలన్నీ ఆయన ధచించిన (పతి వద్యంలోనూ (వతిధ్వనిస్తున్నాయి. ఇంథఛే

జాషువా శ్రి కాదు చేపట్టిన కథలోని చేవ, చెప్పేరితిలోని నవ్యల, (వకృతి వరిశీలనాత్మక దృష్టి, - ఉవయ్యోగించిన ఖావషలోని ఉఊకి వైచిత్రి, జాను తెనుగు _నుడికారపు సొంపు, సరళసుందర మైన కలి, సున్నితమైన విస్యం, చురకలు వేసే వ్యంగ్యం, సజీవమైన పాత్రచి్యితణ, రసం సృష్టించే (వజ్ఞ జాషువా కవిత్వానికి వైశిష్ట్యాన్ని కలిగించాయి.

ఖండకావ్య [వక్రియను సర్వాంగ సుందర౦గా తీర్చి దిద్దింది జాషువగారే. ఈ ఇండికలలోని కవిత్వం ఆపాత మధురం, ఆలోచనామృతం ! “ఆధునికాం్ర కవిత్వంలో ఖండకావ్య [వ్యక్రియ రాయ[పోలుతో పొటమరించినా పుష్చించింది జాషువా కవిత్వంలోనే. ఖండకావ్యం వాసి అఖండ కావ్య స్పూర్తిని అందించిన కీర్తి జొషవాకే దక్కి౦ది” అన్నారు ఆచార్య సి. నారాయణరెడ్డిగారు.

జామవాది నిండైన విగ్రహం. రాజసం ఉట్టివగే ముఖం తెలుగు మీసం దానికి అలంకారం.

ఆయన జీవితంలో మనసారా నవ్వగల దండి గుండె గలవాడు ఆంగ్ల కవిశేఖరుడు వర్డ్స్‌వ ర్త్‌వలే (కృతి రహస్యాలను పూర్తిగా ఆకళించుకొన్నవాడు. రచనలలో ఆ సీకుడుగా కన్పించినా. ఆయన ఆస్తికుడు కాదు, హేతు వాది, సత్యాన్వేషి. ఆయన రచించిన 'కౌత్త లోకం'లో హేతువాదం అడుగడుగునా కన్నిస్తుంది.

శ తెలుగు వైతాళికులు నేను కనిపించినవ్పుడల్దా జొమవా గారు నన్ను “ఆంధధా బాస్వెలి అని పిలుస్తూ ఉ&ండేవారు. అయన మృదుల - స్వభావుడు, స్నేహశీలి, మానవతావాది, హాస్య సంభాషణ చతురుడు. చతుర ఖాషణలంటే ఎంతో ఇష్టం. “వ్యాధులకు మహౌషధం నవ్వు) ఆంటూ నవ్వులలోని వలు రకాలను ఈ విరంగా వింగడించారు. “నవ్వును జంతువుల్‌, నరుడు నవ్వును, నవ్వులు దివ్వెలు, కొన్ని నవ్వులెటు కేలవు, కొన్ని విష (వయు క్షముల్‌ పువ్వులవోలె (ప్రేమ రసమున్‌ వెల్మిగక్కు వివద్ధమెన లే నవ్వులు, సర్వు దుఃఖ దమనంబులు, వ్యాధులకున్‌ మహౌషధుల్‌.” జాషువా వదహారణాల తెలుగువాడు తన నర నరాలలో జేర్ణి ౦చిన తెలుగుతనంతో తెలుగు వెలుగును, థెలుగు గడ్డను, తెలుగు తల్లిని ఎన్నోసార్లు కీర్తించారు. అంధుడు అనగానే జాషువా మేను పులకరిస్తుంది, ఆయన 'మడమ [తివ్పని యాంధ్ర వ్యుత్రుడను నేను 'గడన

జాషేవా శ్రీ శెక్కిన యాంధ - ప్కుతుడను నేన ఆంటూ గర్వంగా ఇలా చెప్పుకొన్నారు.

“ఆర్పద్హ్యూ దేశములను బేర్వడసి మీసము దీటు

భరత ఖండంబు నా పొరళాల

సన యుగంబున గాన సాహిత్యములు గల్లు

భాషావధూటి నా వంతులమ్మ

సాందీపని సమక్షమందు విద్య గడించు

వనమాలి నా సహ పారీకుండు

(ఛే కి వైరాగ్య భావముల కావలమైని -

భాగవతంబు నా బాలళిష

గంటము రరించి మోహనాక్షరము లెనయః

(బకిఫలించెడు నా మహోన్నత వికోతి

వాసికొరిదును దళ దిశా ఫలక వం క్తి"

గడన కెక్కిన యాంధ ప్యతుండను నేను.”

“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' అని సూ_క్రి గదా! దీన్ని అనుసరించి “గుంటూరు సీమిను,"తనీవి తీరా యిలా వర్ణించారు.

“పెట్టిన “పేరు ముందడుగు వేయుట కిట్టి

మహోద్యమంబులన్‌ బెట్టిన శ్వీరు మంజుల కవిత్వ వటుత్వర సైక పుష్టికీన్‌

కల! తెలుగు వై కాళశికులు బెట్టిన కేరు గుండెగల పీరవరేణ్యజనుః [పళ సికిన్‌ పెట్టిన పేరు గర్తపురి విద్యకు గానకళా వసిద్దికిన్‌ ” “ప్పస క్రాంచెము లేని హృదయంగనుంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటు కట్టులో బొట్టులో కడమ సీమల యందు న్మగ్ర కాంబూలంబు నందు చోటు ఆజానువాహులై కోర మీసాల మగబారు దండిగా మసలు చోటు కంటి కింపెని చక్యాని యందగ తియ లింటింట విద్యుత్తు లీను చోటు అవల వల్నాడు, కొండవీ డివల నిలిచి జననమె త్రిన చిలుతవాలునకు గూడ గురువులై వీర గాథలు గరపు చోటు వీర భాషాభిరాము, గుంటూరుసీమ.” తన జన్మస్థలమైన వినుకొండను గురించి యిలా [వళంసించారు. _ “గ్గౌడ డిండిమ భట్టుని కంచు ఢక్క- వగుల .గొట్టించు క విసార్వభామునిల్లు వాస్కడని కత్తి మెజసీన [వ్రథన భూమి శిరము నెణసిన వినుకొండ సీవు మాది”

జాషువా శీలి కుల, మత, వర్ష విఖేదాలు విస్మరించి మానవులందరూ సోదరులవలె కలసి మెలసి జీవించాలనీ, జంతువుల యెడ భూత దయ కలిగి వుండాలస్కీ కవులనూ, కళాకారులనూ, రచయితలనూ గౌరవింబాలనీ జాషువా రచనల్లోని సందేశం, ఆయన సందేశాన్ని పాటించకపోతే [వగతిలేదు; అభ్యుదయం ఆసలే ఉండదు. సొధించిన విజయాలు:

జాషువా చేసిన సాంఘిక, సాహిత్య శీవలను సకలార్మధదేశమూ గుర్తించింది. తతృలితంగా ఆయనకు "పెక్కు-చోట్ట సన్మానాలు ఘనంగా జరిగాయి. ఆయనకు ఎన్నో బిరుదులు లభించాయి. అవి ఆయన 'తన జీవిత కాలంలో సాధించిన విజయ వరంవరలే, వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తెలుసుకొందాం,

1088 వ సం॥లో జయపుర సంస్థానాథీశ్వరులై న విక్రమ దేవవర్మగారు. కవివండిత సమక్షంలో 'కవితా విశారది విరుదం (ప్రదానం చేశారు.

1086వ సంవత్సరంలో వినుకొండ [వజలు 'కవి తోకిలో దిరదం సమర్పిండొటీ,

1947 వ సంవత్సరంలో విజయవాడ వట్టణ పొరులు ఏర్భాటు చేసిన సన్మానసభలో చెళ్ళపిళ్ళ వేంకటళాన్థ్రిగారు

జ్ర తెలుగు వైతాళికులు తన చేతిమీదుగా “కవిదిగ్గజి 'నవయుగ కవిచక్రవర్తి బిరుదములు [వసాదించారు-

1952 వ సంవత్సరంలో తిరువతిలో '“మధుర్రీనాథ' బిరుదము, 1984 వ సంవత్సరంలో ఏలూరులో 'విశ్వ్యకవి స్మమాట్‌” చిరుదమునూ జాషవాగారు ఉపాయనంగా స్వీక రించారు.

19684 వ సంవత్సరంలో అప్పటి ఆంధప్రదేశ్‌ గవర్నర్‌ జాషవాను విధానవరిషత్తులో (లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌) సభ్యునిగా నియమించారు.

1970లో ఆంధ విశ్వకళావరిషత్తు జాషువాను “'కళ్శాపపూర్ణో బీరుదంతో సమ్మానించింది.

అదే సంవత్సరం భారత [పభుత్వం “వద్మభూషణ్‌” బిరుదంతో సత్కరించింది.

ఈ బిరుదులే కాకుండా ఆంధదేశ ౦ నలుమూలలా జాషువా కవికి సముచితరితిలో ఎన్నో సన్మానాలు జరిగాయి,

జాషువా తన జీవిత కాలంలోనే కవితా జగతులో ఒక విశిష్ట కవిగా యశస్సు నార్జించారు. ఆయన రచనలకు ఎనలేని [వళ స్తి లభీంచింది. విజయవాడలో జరిగిన సన్మాన సభలో చెళ్ళపిళ్ళు వేంకటకాన్త్రగారు జాషువా కవిని గండ

జావువా జీర పెండేరంతో సత్కరించారు. ఒకనొక' సందర్భంలో తన “కవిత్వ కళావధూటికి ఇంతకంటే.ఇంకేమి కావాలి 'అంటూ జామువా లా చెప్పుకొన్నారు. అచ్చైళ్ళు పిళు సత్మవీజండు, (వ్రసిద్దుడు. వర / శతావధ్ధాని, యాం [ధుల వభర క్త్షనాళశముల రూవము నెత్తిన 1వావ్మణుండు, నొ పలుకుల రాణి పాదమును ఇంగరు గగ్గెరతో నలంకృతుల్‌ సలిపె, నికేమి కావలె వశస్పి? కవిత్వ కళావధూటికిన్‌” “జ్లాషువా , కృతుల సమాలోచన, అనే. పేరుతో బి భాస్కరచౌదరిగారు ఛ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సిద్ధాంత (గంథం సమర్పించి పిహెచ్‌.డి. వట్టం పొందారు. జోషమవాను గురించి వివిధ వ్యతికల్లో నేను వ్యాసాలు (వాళాను. ఆయన కవితా వైశిష్ట్యాన్ని గురించి ఆకాశవాణి 'హైదరాబాద్‌ కేంద్రం నుండి [వసంగించాను. జాషువా అ స్రమయం క్‌ మహామనీషి జాషవా తన కవితాశ క్తినంతా సంఘ సంస్కరణకోసం ఐదు దళాట్ళాలు. వినియోగించారు, కొంత

తీరి జిలుగు వైతాళికులు కాలం వక్షవాతంతో వాధవడ్డారు. చివరకు 1871 వ సం॥ జూలై £తీవ తేదీన గుంటూరులో కీ ర్రిశషములయ్యారు. జాషువాగారి మరణం వల్ద తెలుగు జాతికి తీరని లోటు ఏర్పడింది. ఆయన మరణవా ర ఎంతోమంది సాహితీ వేతలకు శోకం కలిగించింది. జాషువా భౌతిక కాయం ఆంతరించినా, కీర్తి కాయం కాశ్వుతంగా నిల్చి ఉంటుంది. అందుకు ఆయన రచించిన ఈ వద్యమే నిదర్శనం. *ర్రాజు మరణించి, నొకతార రాలిపోయె క్షవియ మరణించె నొకతార గగనమెక్కె రాజు ఖీవించె జాతి వ్మిగహములందు సుకవి జీవించె [వజల నాలుకలయందు” లా 1 2 పం జం నడడికన కా (౫ లె నిదరావాద్‌ - $03%

హహ పస స మ. ౨. అనకకండ 8/55 ౧90గ4సఇ్ము 50684 సంలో.. | . | ॥ . . .. మ త్తు న్‌ా షి _ స లన] ర్‌ం , స జు య టిసి... కంతి. " ళన గ్గో కసూ. శ్రీ త్రిపురనేని సుబ్బారావు వో || / గ్‌ వీరు 1929 జులై ఒకటవ తేదీన సా. న సళ జన్మించారు. 1951లో అంధ్ర విశ్వ శీ సన ఆ తలు విద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. సా ంంంయ్ల యా కో: శే 1. 'సూతాశ్రమం'లో సాహిత్యాధ్యయనం అఆ. . కొనసాగించి అనేక విమర్శనాత్మక రచనలను (క్త. వెలువరించారు. "కవిరాజు త్రిపురనేని (తో సా రామస్వామి చౌదరి జీవితం - సాహిత్యం), న 4 క “కథా సాహిత్య సామ్రాట్‌ గోపిచంద్‌ సాహిత్‌ . / గ/ గవ జీవితం", “అష్టావధాని హరివురుషోత్తం | | . జీవిత చిత్రణ" మొదలయినవి వీరి రచ గ టే నలు. వీరు ఆంధ్రప్రదేశ్‌ సచివాలంలో ద ల్ల విద్యాశాఖ నుండి డిప్యూటీ సెక్రటరీగా స్తణుళ పదవీ విరమణ బేశారు. భారా ౯ కూతిశాయత్తూకి న తక్షా తాతా ౧౦ 55౬౯౬౯౧4౪౮ ౬౮ 7౬౯౬౮6౪౮ ౮౫/౬౯౧9౧/ ౧౮౬౭౬౦4710