Telugu vyavasya karmika patalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: vyavasya-karmika-patalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/vyavasya-karmika-patalu
Date: 2026-08-11 01:07
Chunks: 6
Book Overview
Book: vyavasya-karmika-patalu
Source: https://sundarayya.org/vyavasya-karmika-patalu
Total OCR chunks analysed: 6
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- కూలి
- ప్రజాశక్తి
- భూమి
- పాటలు
- ఫోన్
- తీసి
- కూలికెళ్ళకుంటే
- శేషగిరి
- గట్టు
- తక్కువ
- కూలీ
- పల్లవి
- చెప్పి
- వ్యవసాయ
- ప్రజానాట్యమండలి
- ఉంది
- అనేక
- ఆయుధంగా
- ప్రజల
- నేడు
- ప్రజానాట్బమండలి
- రాష్ట్ర
- రవితేజ
- కూలన్న
- రామచందర్‌రావు
- ప్రత్యూష్
- కూలినాలి
- సంఘం
- నాజర్
- అమ్మ
Per-Chunk Details
Chunk 1 — vyavasya-karmika-patalu_pages0001-0010.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 6727
OCR Issues:
- ASCII junk on lines: [16, 18, 30, 40, 52]...
Key Terms:
- కూలి
- ప్రజాశక్తి
- భూమి
- పాటలు
- ఫోన్
- తీసి
- కూలికెళ్ళకుంటే
- శేషగిరి
- గట్టు
- తక్కువ
- కూలీ
- పల్లవి
- చెప్పి
- వ్యవసాయ
- ప్రజానాట్యమండలి
- ఉంది
- అనేక
- ఆయుధంగా
- ప్రజల
- నేడు
- ప్రజానాట్బమండలి
- రాష్ట్ర
- రవితేజ
- కూలన్న
- రామచందర్‌రావు
- ప్రత్యూష్
- కూలినాలి
- సంఘం
- నాజర్
- అమ్మ
Extractive Summary:
27-19-14, 1-8-52/2, ల వి ఎన్ ఆర్, కాంప్లెక్స్, శ్రీరామాకాంప్లెక్స్, గో అ విజయ ఖ్ 2 | హైదరాబాద్-20 ద్వారకానగర్, దతెట- రా ఎ పరుల జ సనన క క ప న స స. కూలీజేసే కూలన్న - వెంకటయ్య 1డీ 18, కూలన్నాా.. ఓ కూలన్నా - కూతురు జగదీశ్వరరావు ఐం కేర్ 14, మట్టిని నమ్ముకు బతికేటోళ్ళం - ఐవి 16 15, సంఘం కట్టండి -ఐం చలం - మేరి 16 ఎన్నాళ్లు-ఎన్నేళ్ళు - బిక్షంరెడ్డి కేరి 17 ఇది న్యాయమే _ డా॥ ఆలేటి, అణువు ల కేలి 18. !1ఇన॥ వి వానలు కురవక మనం పిల్లజెల్ల నేసుకుని వలసలు పోవంగ బతుకు పలసదనం చేసి మన వల్లు గుల్ల చేసి (అరె) అక్కడున్న కూలీల మీదికి ఉసిగొల్ఫుతాడు కొట్టుకోని సత్తంటే కూసాొని సూత్తాడు నక్క'జిక్తులు ఏత్తాడు ॥ఇన॥ తి ధరల మీద ధరలు పెరిగి దిన సరుకులు రావాయె - గొడ్డు గోద నమ్మిన మన గోడు దప్పదాయె ఈ పీడ ఇరగదాయె నాలా తె
Chunk 2 — vyavasya-karmika-patalu_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8566
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మేము
- కూలి
- బిడ్డో
- నీకు
- కూలోళ్ళ
- ముంచెటోడ
- దానియ్యలో
- బతుకు
- దమ్మ
- పల్లవి
- సావు
- అన్నా
- తక్కువ
- సంఘం
- ఓరన్న
- భారమైన
- పేదోళ్ళం
- మెతుకు
- దూరమైన
- కూలోళ్ళం
- గుండె
- మనకు
- క్షే
- ఇంటి
- చాకిరి
- వరకు
- ఇంట్లోన
- తవ్వ
- ఎకరాలు
- కొంటివి
Extractive Summary:
1ఇన॥ శ వాళ్ళ మేడ మీద మేడ పెరిగె - సూద్దమంటె మెడలు విరగె పక్కనున్న మన గుడిసెలు పట్టుదప్పుచుండే అని గాలికెగురుచుండె (అరె) నలుబది అయిదేండ్ల నుంచి నిక్కి నిక్కి చూసాము చిక్క బతుకు మారుటకు ఒక్కటి గావాలో ఒక దండుగ నడవాలె ॥ఇన॥ ర్ కూసోని తింటుండ్రు కుంపట్లు పెడతందడ్రు కులం పేర మతం పేర తంపులు బెడతందడ్రు మనకు ముప్పులు కెత్తండ్రు , (అరె) కలిసి కట్టుగా వున్న పేదోళ్ళను విడదీసి మతం పేర దొరలు పెద్ద కుట్రలు జేస్తండ్రు పెజల పానం తీత్తడ్రు ॥ఇన॥ 6 అండదండలిచ్చి మనల ఆదుకునే సంఘముంది అందరొక్కటైతే మన బాధలు తీరేను తలరాతలు మారేను వ్యవసాయ కూలీలు పేద రైతులొక్కటైతే దోపిడీ మూకల ఆటలు కట్టించవచ్చు రైతుకూలి రాజ్యమొచ్చు :1ఇన॥ కొండకోనల్లోన = రాళ్ళబండి నర్పింహరాజు పల్లవి ; కొండకోనల్లోన - వాగు వంకల్లోన చీకు సింతల్లోన - చీమ పుంతల్లోన బతుకు భారమైన పేదోళ్ళం - మెతుకు దూరమైన కూలోళ్ళం క్ష పొలాలందు - పాతుకున్నోళ్ళం మెట్టచేలందు - గట్టి పడ్డోళ్ళం టీ డే వాడ వాడ మనమేగాని - ఎవరి గోడు వారిదాయె ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని - కన్నీళ్ళతో[బ్రతుకుదాము కలసిమెలసి సంఘం బెడితె - ఓరన్న మన కష్టాలు తీరెనురో - ఓరన్న -2 ॥అరక॥ అన్నా ఓ కూలన్న, -రొతురవి పల్లవి : అన్న ఓ కూలన్న - ఈ బతుకు ఎన్నాళ్ళన్నా ' ఒక్కటై నడవాలన్న - ఎగర్రజెండ ఎత్తాలన్నా కే ఎండలోన వానలోన - బురదలోన దుక్కిలోన కండలే కరిగిస్తావు - మొండిగా పని జేస్తావు చాకిరెంత చేసినగాని - కొసిరి కొసిరి కూలిస్తాడు 1॥అన్నా॥ ల్సి నీ చెమట నీరైనాది - మొక్క పచ్చగెదిగినాది పెరుకోత కొచ్చి నాది - పంట చేతికొచ్చినాది కూలి కొలిసె ఇయ్యామంటే - అప్పు క్రింద జమకట్టాడె అన్నా 2 కాళ్ళకీ చెప్పుల్లే - ముండ్లదారి డొంకల్లోన గొర్లబర్ల నున్నగా మేపినావు - కుడితిపోసి సాదినావు చద్దిలోకి చల్ల అడిగితే - వల్లకాదు పొమ్మన్నాడె అన్నా శీ నాడు తాత జీతగాడె - తండ్రి నిన్న జీత గాడె నువ్వు నీ కొడుకు కూడా - బతుకంత జీతగాళ్ళె ఈ ఎట్టి బతుకుల్లోన - వెలుగొచ్చె దారి వుంది అన్నా ర్ పిల్లగాడు బర్లెకాసే - చంటిదేమో అంట్లు తోమె ఆలి నుండి పిల్ల దాకా - ఒల్లు గుల్ల చేసుకున్న ఒంటిపూట గడవదాయే - కంటికునుకు కరువైపోయె ॥అన్నా॥ 8 నోళ్ళు గొడితివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ మా నోళ్ళు గొడితివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఎకరాలు కొంటివి బిడ్డో ఎ కూలోళ్ళ-ముంచెటోడ ఇం 2 ఎకరాల కొద్ది పొలము - నాటేసి మేము వస్తే కూలిగింజ లిచ్చెకాడ - కుదించి నీవు పొలము వడ్లు ఇస్తివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ తాలోడ్లు ఇస్తివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఎకరాలు కొంటివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ॥ఇం॥ తి అఆదడమగా అంత కలిసి - కూలి సంఘం లోనజేరి పదిమందిలోకి నిన్ను - పట్టి పట్టి లాగుతుంటే ఏ పోయిల పంటవ్ బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఏ మూలనుంటవ్ బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఎకరాలు కొంటివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ॥1ఇ0 శీ ఉన్నాది మాకు సంఘం - ఎవడీకి మేము లొంగం కూలి సంఘం అండతోటి - సాధించుతాము కూలి కూలి రేటు పెరిగే వరకు కూలి రేటు పెరిగే వరకు పోరాడుతాము బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ కూ౭వినాలి 500గేి - ప్రత్యూష్ పల్లవి : కూలినాలి కొంగి కాలం కరువు చూసి మోసి పండూ జిల్లేడాకునైతి వాలే సూరిడల్లే క్షే ఎందపాలు తాగంగ గుండె కమిలి పోవంగ గుక్కపెట్టి ఏడిస్తే గాలొచ్చి లాలిచ్చె ల నూ
Chunk 3 — vyavasya-karmika-patalu_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8077
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తల్లి
- తాలే
- ఎన్నియాలో
- కూలి
- చెల్లో
- నీవు
- జంబాయిలో
- కూలన్నా
- చెల్లి
- పల్లవి
- కూలన్న
- చాకిరి
- చరణం
- తక్కువ
- కూలీ
- చెల్లెలా
- ఇస్తారే
- నిన్ను
- లేదు
- చెల్లెలో
- ఎల్లన్నో
- కలసి
- ఉండును
- రేట్లు
- ఎన్నాళ్ళు
- కూలంటే
- చెల్లీ
- కులం
- నీకు
- నుండి
Extractive Summary:
కాలి పేలిన నీ కండరాలే కావాలి నవశక్తిరన్నా నిన్ను దోపిడీ చేసే దోపీడోళ్ళను తరిమి కొట్టాలిరా- కూలన్నాా...ఓ కూలన్నా. కూలన్నా ఓ కూలన్నా! ఇలువగనే ఉంటండు మేడలోన బతుకుతుండు -హ ॥ఏమి॥ తి పసి పిల్లకు రోగమొచ్చి - ఓ నా చెల్లి మందు బిళ్ళ కొనబోతె - ఓ నా చెల్లి చేతిలొక్క పైస లేదు - ఓ నా చెల్లి సావు తప్ప దారిలేదు - ఓ నా చెల్లి ఇన్నేళ్ళు పని చేసిన పైస కూడ మిగలదాయె దిన దినము గండమాయె దిక్కులేని ఐతుకులాయె - హ ఏమి॥ శ్రీ ఎక్కువ చేసేది మనం - వలో జంబాయిలో తక్కువ తినేది మనం - ఏలో జంబాయిలో పొద్దు మొఖం చూడనోడు - ఏలో జంబాయిలో ఆస్టి కూడబెడుతుందు - ఏలో జంబాయిలో తాత తండ్రి నాటి నుండి - ఏలో జంబాయిలో బతుకు రాత మారదాయె - వలో జంబాయిలో పెరుగుతున్న ధరలతోటి - ఏలో జంబాయిలో కూలి రేటు పెరగదాయె - ఏలో జంబాయిలో కూలి నాలిలంత కలిసి - ఏలో జంబాయిలో సంఘం కడదాము రండి - ఏలో జంబాయిలో కూలి రేట్లు పెరిగె దాక - వల్లో జంబాయిలో పోరాటం చేద్దాము - ఏలో జంబాయిల్నో ననన నన నాను
Chunk 4 — vyavasya-karmika-patalu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7657
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మనమే
- పాలబుగ్గల
- పల్లె
- కూలి
- జీతగాడా
- భూమి
- కూలన్నా
- మనదిరా
- మనది
- ఎన్నా
- శక్తి
- పల్లవి
- జీతగాడ
- రాజా
- కాపురాలు
- దోపిడి
- ఎందుకురా
- మట్టి
- నీదు
- అక్కా
- ఊరెలుపలి
- వారిమి
- బ్రతుకు
- విభజన
- కరువు
- కడుపు
- గంజి
- నీళ్ళు
- చేస్తే
- పలుగు
Extractive Summary:
ఊరెలుపలి వారిమి -దశరధ ఊరెలుపలి వారిమి విసిరేసివారిమి ఎన్నేళ్ళు గడిచినా (బ్రతుకు మారనోళ్ళమి మతాలెన్ని ఉన్నా మనుషులొక్కటంటారే ఆచరణలో మమ్ము హీనంగా చూస్తారే పని విభజన కొరకునాడు జన విభజన జరుగగా కులమతాలు పెంచి నేడు స్వార్ధపరులు గద్దెనెక్కి చింక చాపటబ్రతుకులకు సూర్యచంద్రులే తోడు కరువు వరదలొచ్చేనంటే కడుపు మీద తన్ని వెళ్ళు పనివుంటే గంజి నీళ్ళు లేకుంటే మంచి నీళ్ళు పిల్లజెల్ల జబ్బు చేస్తే ఆకుపసరే మాకు దిక్కు తాతయిచ్చే అయ్యకు పలుగుపారే ఆస్తిరా పలుగు మాత్రమే మిగిలే అయ్య పోయేనాటికి కష్టమంటె తెలియనోళ్ళు - కోట్లు కూడబెట్టగా కష్టపడే మా బ్రతుకులో - పస్తు రోజు తప్పదాయే * కష్టజీవులొక్కటైతే - కన్నుకుట్టే పాలకులకు కనిపెట్టకపోయా మా కష్టాల పాలౌదుము (శ్రమజీవుల కూడగట్టి - దోపిడిని కూలగొట్టి ఎర్రబాట పయనిద్దాం - పోరుచేయ నడుంగట్టి ఎ౨న్సాళ్ళీ కాపురాలు - నాజర్ ఎన్నాళ్ళీ కాపురాలు - ఏచెరోగిరోపడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు ఎన్నా! గడప గడప గాలించే దెట్లా ఎన్నా! కొండలనైనా పిండిగ చేస్తాం ననన ననన
Chunk 5 — vyavasya-karmika-patalu_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 9409
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సిరిగల
- పల్లవి
- కొడకా
- కూలి
- తొందరపడకా
- తల్లి
- మేము
- నీవు
- కూలీ
- కూడు
- చిట్టి
- కూలన్నా
- నువ్వు
- భూమి
- ఎట్టి
- చరణం
- నేను
- కూలితల్లి
- దొరగాడు
- సాంవీ
- తెలుసుకో
- అంటు
- పనులు
- మాటలు
- వాడు
- మీకు
- కడుపు
- ఆస్తి
- నీకు
- కష్టపడిన
Extractive Summary:
ఆ భూములన్ని నీకెట్లా పోగాయెరా కై నాగలి నువ్వు పట్టలేదు - ఏ భూమిని దున్నలేదు ఎలుపల దాపల చూపి - ఎడ్లను అదిలించలేదు మా మొఖం చూసి పశువులు - మోరలెత్తెను మీ అలికిడి ఇనగానే - బెదర బట్టెరా ॥ఏం॥ ఖై కాలికి మట్టంటకుండ - ఒడ్డు మీద నిలుసుంటవు ఒరే తురే మనుకుంటూ - మట్టి పిసక మంటావు మా ఒంటిపైన సెమట కంపు ? చీదరేసెన మీ బట్టలపై సెంటు ఇంపు - ఎలా వచ్చెను ॥ఏం॥ ననన ననన ననన ఇంటికి రమ్మని సెప్పి - అంట్లన్నీ ముందర వేసి గంట రెండు గంటల దాకానో - ఓ కూలితల్లి వెంటవెంట పనులు చేసినందుకో - ఓ కూలి తల్లి రొట్టె యిచ్చి పంపి వేసెనో త్త సూరీడు పొడిసినుంది - సుక్కల్ల మొలిసె దాక ఒంట్లోని సత్తువంత - బలికింది సెమటలయ్యి కరిగేన శక్తినంత - తిరిగీ పొందాలనంటె కడుపేమో నిండలేదు - కంటీకి నిదుర రాదు జబ్బు ఏదైన వస్తే - డబ్బూలు సేతుల్లేక కాటికెళ్లై కాలమొచ్చెనా - ఓ కూలితల్లి కూలీ దోసెటోళ్ల మీదనో - ఓ కూలితల్లి కారణాన్న్ దెలుసుకున్నవా - ఓ కూలితల్లి కుంపటయ్యి రాజు కోవెమె - ఓ కూలిళల్లి చంలఖీచాలని జీవితాలు పల్లవి కూడు గుడ్డ చాలీచాలని జీవితాలురా ఈ కూలి జనం తిరగబడితె మారిపోవురా చరణం * కష్టమంటె ఎరగనోడు - కొసిరి కూలి ఇచ్బెటోడు భూమాత కడుపునుండి - బువ్వ దీసెటోన్ని నిన్ను బూతు మాటలు దిడితె - నీతులుగా విన్నావూ ఖర్మ నాధనుకుంటూ - కదలకుండ వున్న వేల ॥కూడు॥ ఖై తాత తండ్రుల నుండి - తమ పబ్బం గడుపుకోను ఎంగిలి మెతుకు లేసి - ఎట్టి జేయించ్లుకొని యెన్నెర్రగైనాక - కన్నెర్ర జేసి దొరలు రాసులన్ని దోసుకెలితె - చూసి చూడనట్టుండవ్ ॥కూడు॥ 89
Chunk 6 — vyavasya-karmika-patalu_pages0051-0055.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 3106
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పాటలు
- మాకు
- ఆర్భాటపు
- నీవు
- పొట్ట
- పల్లవి
- కూలోళ్ళ
- తెచ్చిపెట్టి
- అభివృద్ధి
- చరణం
- వ్యవసాయ
- భూమి
- మహిళా
- కార్మిక
- ఎన్నికలొచ్చాయంటే
- కొంపల
- చుట్టు
- తిరిగి
- పేదోళ్ళందరికి
- డబ్బుల
- ఆశలు
- చూపి
- పార్టీ
- లీడర్నే
- వోట్లతో
- గెలిపిస్తరు
- గెలిచి
- మంత్రయినవాడు
- దోచుకొను
- మరిగి
Extractive Summary:
ల పాసిపోయిన బువ్వతిని పాడురోగమొన్నిం్థ్యా న శీర్ జా | స న. న _ సమస్యల ప్రతిబింబాలు... శీల మ జి [7 || ప్రజల వాటలు , వెల రు.20 న స.