Telugu vyavasya karmika patalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

న స . ( ర్‌ ( దై యం టా | గి ర వాయ లక లా

వక ్ట

(జ కేపి)... కో

గో [గ 1 ణా లే నం రను క

  1. | ఫే ॥ “ న | |. 1. లో తీ. జి త - . [ర్‌ షార్ప్‌ ప్రజాశక్తి బుక్‌హౌస్‌

[0121 [07801 (€81 కైెంయిరం016౫ శం శల బలి ఫమటటడిప?! శ00వ్‌ 8028క వ్యవసాయ కార్మిక పాటలు స్టో న జ కో హ్‌ ॥ రర | జీ గి న. సో శ (| ప టి . శ్వ ం త సాని కశ వ ప్రజానాట్యమండలి “౨ వ్రయరణ = ప్రజాశక్తి బుక్‌హౌన్‌ +-1-*87//2 వివకినగర్‌, చిక్కడవల్లి, పాదరాబాద్‌-20 ఫోన్స్‌ : 7660073, 76స5136

సగం రా | హ్‌ నజభ్నా నై అదర క టిఫ్యా ఖ్‌ 1 ట్స ప్రచురణసంఖ్య : 720 మం త్‌ గం న్న] ప్రచురణకాలం ; ఆగస్టు, ఈగ (మా క్‌ి ణా ప్రతులు 2 3000 షె స్రావ ఘుి. వెల ; రు.12-00 ముద్రణ: ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెన్‌, హైదరాబాద్‌ న్‌ా ల హా నూ ఆల్‌ ళ్‌ తుల ప్రత ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ నా! 27-19-14, 1-8-52/2, ల వి ఎన్‌ ఆర్‌, కాంప్లెక్స్‌, శ్రీరామాకాంప్లెక్స్‌, గో అ విజయ ఖ్‌ 2 | హైదరాబాద్‌-20 ద్వారకానగర్‌, దతెట- రా ఎ పరుల జ సనన క క ప న స స. న! విశాఖుప ఫోన్‌ 577533 ఫోన్‌ 7608107 విశాఖపట్నం నుందరయ్యభవన్స్‌ 140, ప్రకాశం రోడ్‌, 6-2-250, సుందరయ్యభవన్‌ బాలాజీనగర్‌ తహా6175602 లింయటాకీన్‌ థోడ్‌ శాంస్తా (సుభాష్‌ విగ్రహం (ఎదుట), ఖిష్యం-507001 ఫోన్‌.23017 | పేషోంపళ506001 నల్గొాండ

ముందుమాట

మానవుడి మాటకున్నంత వయన్సు పాటకూ ఉంది మానవ జీవితంలాగే పాట యెొక్క నిడివి చాలా విశాలమైనది, లోతైనది, వైవిదృభరితమైనటి ప్రజిలు తమ నిత్యజీవిత సంఘర్షణలో, సామూహిక కార్యక్రమాలలో, బాధల్లో, బరువుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఆనందంలో, ఆవేశంలో అనేక పాటలు అల్లుకున్నారు వాటిని ఒక సాంస్కృతిక సంపదగా తమ ముందు తరాలకు అందజేస్తున్నారు ప్రతి తరం దానికీ తమదైన స్యజినాత్మకతను జోడిస్తూ మరింత సుసంపస్ట్షంగావబిస్తున్నవి. ఆ సాంన్కతిక సంపద తరగని గని ఆ గనిలో నుండి ముడి పదొర్థాన్న వెలికి తీసి నమకాలీన నమాజానికి అన్వయించి దానిని జక పోరాట ఆయుధంగా తీర్చిథిదబ్ది తిరిగి ప్రజలకు అందిస్తుంది ప్రజానాటమండలి

ప్రజానాట్టమండలి వేలాది పాటల్ని న్యృప్టించింది. ప్రజల నుండే కవులను, గాయకులను, రచయితలను తయారు చేస్తుంది ఏడాదికి వందకు పైగా పాటలను సృష్టించగల శక్తి, సామర్ధ్యం నేడు ప్రజానాట్బమండలికి ఉంది రాజకీయంగా, అర్థికంగా, సామాజకంగా, సాంస్వృతికంగా ప్రజల్లో చైతన్యం పాదుకొల్హాలనే కర్తవ్యంతో ప్రజానాట్బమండలి పాటను ఆయుధంగా చేసుకుని మారుతుస్ణ పరిస్థితులకు అనుగుణంగా పాటకు పదును పెడుతూ ముందుకు సాగుతున్ష్నది. ఆ క్రమంలో ఉధ్బవించినవే ఈ పాటలు ఈ పాటలన్నీ రాష్ట్ర వ్యాపితంగా విన్వతంగా ప్రచారంలో ఉన్నవే వ్రజా ఉద్యమాల్లో మారుమ్రోగుతున్నవే ప్రజానాట్బమండలి గాయినీ, గాయకులతోపాటు అనేక ఇతర నంన్ఫల కార్యకర్తల కంరాల్లో వ్రతిధ్వనినర్హా వ్రజలను ఉత్సాహపరుస్తున్నాయి ఉత్తేజ పరుస్తున్నాయి ప్రజల ఆదరణ పాందిన ఈ పాటలన్నిటిని గతంలోలాగే ఇప్పుడూ ప్రచురిస్తున్న ప్రజాశక్తి బుక్‌హౌస్‌కి ధన్యవాదాలు ఎప్టటిలాగే వీటిని ఆదరిస్తారని ఆశిస్తూ...

(ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ

వివుయగసూబిక

  1. పదగా తమ్ముడు = రవితేజ కే 2, కూలికెళ్ళకుంటే = రవితేజ ల 8, ఇనరంది అమ్మలారా - ఎం. శేషగిరి తి 4 కొందకోనల్లోన - రాళ్ళబండి నర్సింహరాజు _ ....4 గ్‌ సావు ఐతుకు దివాలాయె - రత్పకుమార్‌ ం6

  2. అరక చేతపట్టుకొని - కృష్ణమాచారి 7 7 అన్నా ఓ కూలన్న - రౌతురవి తి

  3. కూలోడినంటావు - గట్టు రామచందర్‌రావు, శేషగిరి. :.. 9 9, తక్కువ కులపోళ్ళంటు - ప్రత్యూష్‌ ండ0

  4. ఇంట్లోన ఒక తవ్వ - గట్టు రామచందర్‌రావు యు కేష'

  5. కూలినాలి కొంగి - ప్రత్యూష్‌ 1లో

  6. కూలీజేసే కూలన్న - వెంకటయ్య 1డీ 18, కూలన్నాా.. ఓ కూలన్నా - కూతురు జగదీశ్వరరావు ఐం కేర్‌ 14, మట్టిని నమ్ముకు బతికేటోళ్ళం - ఐవి 16 15, సంఘం కట్టండి -ఐం చలం - మేరి 16 ఎన్నాళ్లు-ఎన్నేళ్ళు - బిక్షంరెడ్డి కేరి 17 ఇది న్యాయమే _ డా॥ ఆలేటి, అణువు ల కేలి

  7. విల్లన్నో మల్లన్నో - బాణాల బిక్షం రెడ్డి న!

  8. మటల్లన్నో-ఎంకన్నో = డా॥ అలేటి 22 20, ఊరెలువేలి వారిమి - దశరథ 24

  9. విన్నాళ్ళీ కాపురాలు - నాజర్‌ 2డీ

  10. పళల్లెటూరీ పిల్లగాడా = సుద్దాల హన్మంతు 26

  11. ఊరుమనదిరా 27

  12. భూమి మనదిరా - 28

  13. యేరన్నా రాకమున్నే - నాజర్‌ -తి0

  14. అక్కా నువ్వేందే - గట్టు రామచంద్రరావు 81 ౨2౯, భూమి నాకు దక్కకుండ = పి. మొగులయ్య = తజ

  15. రాజువారి కూలోదా? - నల్లి ధర్మారావు ను! 299, ఏం ఎక్కువని. - స్ఫూర్తి ల కొడ

  16. ఎగిరెగిరిపదకురో - ప్రసాద్‌ ఎ కిర్‌

  17. భూస్వామి దొడ్గల్లో - దుర్గెళ్‌ 86

  18. అమ్మ ఓ కూలీ చెల్లీ - బి. సత్తయ్య ఆ తిరి తక. చాలీచాలని జీవిశాలు - సత్తెయ్య 39 3కు ఎన్నాళ్ళు తల్లీ ఎట్టి బ్రతుకులు. - బి పూర్ణచందర్‌ , 40

  19. అమ్మ, నాన్నకు దండం సెడత - యాదగిరి త్రై 36, సాంవీ భూసాంవిగారూ - ఐవి శీల

  20. కూలోళ్ళు - మహి ం డేష,

  21. పొట్టకూటి కొరకు - ఆనంద్‌ కీర్‌

పదరా తమ్ముదు -రవితేజ

పల్లవి పదరా తమ్ముడూ - పదవే అమ్మడూ

వ్యవసాయ కార్మికుల సంఘంలో చేరుదాము

కూలి జనం ముంగిట్లో వెలుగు పూలు జల్లుదాము ॥పద ॥ క్ష తక్కువ కూలీ ఇచ్చి - ఎక్కువ పని చేయించి

తప్పుడు లెక్కలు చెప్పి - తవ్వల కొలతలు బెట్టి

మన కష్టం దోచుకొని - గాదెల్లో దాచుకున్న

దారల గుట్టు బయటపెట్ట - జట్టుకట్టి కదిలిరంట ॥పద॥ 2 అరకొర కూలీ రేటు అవసరాలు తీర్చవాయె

ఆసామి కాడ బతుకు - అప్పుల పాలైపోయే

వడ్డీకి వడ్డి కట్టి - కాంపగోడు కాజేసే

నో పద।

కామందుల పీడ నేడు - వదిలించగ సాగిరంట ॥పద॥ తి కాడిమేడి పట్టినోడె - కబ్బాదారుడని చెప్పి

మిగులు భూమి పంచుతామని బడుగు వాళ్ళ నమ్మించి

సెంటు భూమి పంచరాయె - కుంట మిగులు తేబ్చరాయె

ఈ గారడోళ్ళ గుట్టు, తెల్ప - జట్టుగ గొంతెత్తుదాము ॥పద॥ శ కిషన్‌రావు, భీష్మారావు, చందర్‌రావు బాటలోన

చిన్నకారు, సన్నకారు, పేద రైతు మద్దతుతో

కూలినాలి పేదోళ్ళు - అందరొక్కటై నిలిచి

కష్టానికి తగిన కూలి కావాలని పట్టుబట్టి ॥పద॥ ర్‌ ఎట్టి చాకిరిని నాడు - ఎదిరించి మట్టుబెట్టి '

తెలంగాణా పోరు నడిపి - భూమి పంపకాలు జరిపి ననన ననన

కష్టజీవులకు తోడై - కన్నీళ్ళను తుడిచినట్టీ ఎ(్రజెండ చేతబట్టి - రణం చేయ కదులుదాము ॥పద॥ కూలికెళ్ళకుంటే -రవితేజ పల్లవి . కూలికెళ్ళకుంటే కూటికెళ్ళని పేదొళ్ళమె దిన దిన గండం ఇట్ల ఎన్నాళ్ళు సత్తమె క్ష సుక్క పొద్దు కాడలేచి - సాలూ ఇరవాలు దున్ని వరము తీసి పెళ్ళ తొక్కి - నాట్లు వేసి కాపు కాసి ' పుట్ల కొద్ది పంట తీసి - గుమ్మినింపి మెత్తు బెట్టి కూలి సాలదంటు నీవు - కుమిలిపోతవెందుకే పంటలో నీ కష్టమెంతో - లెక్కగట్టి అడగవె ॥కూలి॥ డై నాటు కోత మోత కాడ - తక్కువ యకరాలు చెప్పి ఇచ్చె కూలి కంటె మించి - చీకటేలదాక ఉంచి కూలి క్రింద వేసె పరెగ - చాలదాయెధరలు పెరెగె శెనగ చెక్క ఉలవదాన - యడద్లకు పెడతాడ్డు గాని శేరుకూలి పెంచమంటె - మొండి చెయి చూపుడేంది 8 రెక్క గుల్ల అయ్యె వరకు - ఒకృనాడు నాగలేక రేయి పగలు పొలాల్లో - వానపాములైనాము సొంత గుడిసె కప్పకుండ - ఎండవాన కొదిలిపెట్టి ఆసామి చేనుకాసి ఆస్తులెన్నో పెంచికె రెక్కలుడిగి సంక బుక్కెడన్నంలేదెందుకె ॥కూలి॥ శ్తీ చెంగు చేతపట్టుకుని - అలుగు కాడి కొంగలాగ పొన్ను గర్ర పొడుచుకుంటు - జెర్రిలాగ తిరిగెటోడు గ

కారులోన బారులోన - మేడలోన కులుకుతుండ్రు పొద్దు మొఖం చూడకుండ - పని చేస్తె పంచలేదు కాలు మీద కాలేసి కూసున్నోనికెట్ల వచ్చె కూలి ర్‌ కూలి నాలి జీతగాళ్ళు - అందరము ఏకమయ్యి . పనికి తగిన కూలిరేటు - నిగ్గతీస్‌ అడుగుదాము ఎర్రజెండద సంఘం మన అండగ వస్తున్నదె మన కష్టం మనకు దక్క పోరాటం చెద్దమె ఇనరండె జుమృలారొ -ఎం. శేషగిరి పల్లవి _ ఇనరండి అమ్మలార కనరండి అయ్యలార కూలి నాలి పేదోళ్ళ బాధలు చెపుతున్న మన గాథలు జేబుతున్న వే నత్తబడ్డ కడుపుతోటి - నరాలన్ని తేలంగ నాట్లు వేసి కోత కోసి నడుములు పడినాయి మనకు ఉరుములు దిగినాయి చేతికి మట్టంకుండ సెంగులు ఎగరేసుకుంటు ఊరి కామందు వాడు కూలి పెంచనండు వాడినెదిరించగరండు. !1ఇన॥ వి వానలు కురవక మనం పిల్లజెల్ల నేసుకుని వలసలు పోవంగ బతుకు పలసదనం చేసి మన వల్లు గుల్ల చేసి (అరె) అక్కడున్న కూలీల మీదికి ఉసిగొల్ఫుతాడు కొట్టుకోని సత్తంటే కూసాొని సూత్తాడు నక్క'జిక్తులు ఏత్తాడు ॥ఇన॥ తి ధరల మీద ధరలు పెరిగి దిన సరుకులు రావాయె

  • గొడ్డు గోద నమ్మిన మన గోడు దప్పదాయె ఈ పీడ ఇరగదాయె నాలా తె

(అరె) వడ్డి మీద వడ్డికిచ్చి నడ్డి విరగ గొట్టోళ్ళను గుడ్డిగ నమ్మేటి రోజు మారనుండి రండో ఇక పోరుజెయ్యరందు. 1ఇన॥ శ వాళ్ళ మేడ మీద మేడ పెరిగె - సూద్దమంటె మెడలు విరగె పక్కనున్న మన గుడిసెలు పట్టుదప్పుచుండే అని గాలికెగురుచుండె (అరె) నలుబది అయిదేండ్ల నుంచి నిక్కి నిక్కి చూసాము చిక్క బతుకు మారుటకు ఒక్కటి గావాలో ఒక దండుగ నడవాలె ॥ఇన॥ ర్‌ కూసోని తింటుండ్రు కుంపట్లు పెడతందడ్రు కులం పేర మతం పేర తంపులు బెడతందడ్రు మనకు ముప్పులు కెత్తండ్రు , (అరె) కలిసి కట్టుగా వున్న పేదోళ్ళను విడదీసి మతం పేర దొరలు పెద్ద కుట్రలు జేస్తండ్రు పెజల పానం తీత్తడ్రు ॥ఇన॥ 6 అండదండలిచ్చి మనల ఆదుకునే సంఘముంది అందరొక్కటైతే మన బాధలు తీరేను తలరాతలు మారేను వ్యవసాయ కూలీలు పేద రైతులొక్కటైతే దోపిడీ మూకల ఆటలు కట్టించవచ్చు రైతుకూలి రాజ్యమొచ్చు :1ఇన॥ కొండకోనల్లోన = రాళ్ళబండి నర్పింహరాజు పల్లవి ; కొండకోనల్లోన - వాగు వంకల్లోన చీకు సింతల్లోన - చీమ పుంతల్లోన బతుకు భారమైన పేదోళ్ళం - మెతుకు దూరమైన కూలోళ్ళం క్ష పొలాలందు - పాతుకున్నోళ్ళం మెట్టచేలందు - గట్టి పడ్డోళ్ళం టీ

మట్టి తల్లిని - ముద్దులెట్టుకున్నోళ్ళం

బతుకు భారమైన పేదోళ్ళం - మెతుకు దూరమైన కూలోళ్ళం కొండ 2. నారుమళ్ళల్లోన - పులకలైపోయాం

దుక్కి మళృల్లోన - దుగ్గు దుగ్గయ్యూము

వాన చినుకులొస్తే - కునుకునే మరిచాము

కష్టానికి తగ్గ కూలి కరువైనాము

ఐతుకు భారమైన పేదోళ్ళం = మెతుకు దూరమైన కూలోళ్ళం కొంద! తి తవ్వలోన మనం తవుదైనాము

మాని లెక్కల - చిక్కులో చిక్మాము

కుండ కొలతల్లోన - గుండె వగిలిందిరో

సోల నాగుల్లోన - కొంప కూలిందిరో

బతుకు భారమైన పేదోళ్ళం - మెతుకు దూరమైన కూలోళ్ళం ॥॥కొండ॥ త్స రోగాలన్ని మనకు - పీడలైననాడు

సూది మందన్నదే - చూడకుంటిమి చూడు

కూలి డబ్బుల తోటి - మందెట్ల కొంటాము

పాడు పొట్టకు నేడు - కూడెట్ట పెడతాము

బతుకు భారమైన పేదోళ్ళం - మెతుకు దూరమైన కూలోళ్ళం ॥1కొంద॥ ర్‌ గుండె దీపాలన్ని - మలుగుతున్నా వేళ

పల్లె పల్లెలన్ని - రగులుతున్నా వేళ

నెత్తురొడిసిన బాట - ఒకటుందిరో

కూలి సంఘం మనకు అండుందిరో

పోరాడి సాధించు - దందుందిరో

చెయ్యెత్తి జైకొడితే గెలుపుందిరో ల

సావు బతుకు దివాలాటే -రత్నకుమార్‌ పల్లవి : సావు ఐతుకు దివాలాయె కూలి నాలి పానమాయె మెత్తబడ్డ ఉప్పులాగ ఓటిమోత సప్పుడాయె క! నానినాని నాటులేసి -నడుం విరిగిన మొకృనైతి కూలి వోద్లు చెరగబోతె - గాలివాలు కెగిరిపోయె ॥సావు! ల ఒంగి ఒంగి జొన్నా కోస్తి - ఎండామోపి ఎండీపోతి కూలి కానీ కొంగు చాస్తె - రాలీపడ్డ కంకూలేసె" ॥సావు॥ & కొంగూ జెక్కి కలుపూకెల్తె తుంగాలాగ డీలపడ్తి + కొత్తాపాత - సందూకూలి- బుక్కేడాడ దుక్కామాయె ॥సావు। త్త కోత కోసి మోతా మోసి కోడీలాగ సోలీపోతి నాగూ మీద - నాగూ కొలిసి రేపు తలచా గుందెలవిసె ॥సావు॥ ర్‌ ఎగతట్టే వడుపంత దిగమింగి బతుకు టేల వాగు లాగ ఉరికి ఉరికి ఏరుల వోరెత్తుదాము ॥సావు॥ 6

6 సీమలల్లై దండూగట్టి

పాములాను తరిమికొట్ట

మన్ను మీద - మానువోలె

ఎగర్రజెండ - ఎత్తుదాము

కూలీనాలీ ఏకామాయి

సంఘమెట్టి గెలుద్దాము

అరక చేతపట్టుకొని -కృష్ణమాచారి

పల్లవి ; అరక చేతపట్టుకొని - దుక్కి దున్ని నాట్లు వేసి

కలుపూ మొక్కాలు తీసి = పుట్ల కొద్ది పండించి

మాపటేల బువ్వ అడిగితి ఓరన్న నీకు

మాడు చెక్క లేసినారు - ఓరన్న నీకు - 2 " క్షే నీటిలోన నానుకుంటు - రోజువారి ఐబట్టలుతక

కాళ్ళుజెడ జీడిగింజ - లియ్యమని అడగబోతె

సిలుకు చీర చినిగిందని - చిన్నక్క నీకు'

చింత బరికె పూత పూననే చిన్నక్క నీకు ॥అరక॥ శ జాంపొద్దు కాడలేచి - పాసి పని చేసుకొని

పువ్వాకు దుయ్యబోతి - కొసభాగ తెగలేదని

తవ్వగింజ కొలిసెకాడ - చెల్లమ్మ నీకు

తలకొట్టి ఇచ్చినారులే - చెల్లమ్మ నీకు - 2 ॥ అరక తి అయ్యజచ్చి పాడె గప్ప - బట్ట నీవ అడగబోతె

సోకు జెయ్యకున్న గాని - కాలిపోవు పీనిగంటు

బండ చాకిరెంత చేసిన - ఓరన్న నీకు

బట్ట నీకు కరువైందిరో - ఓరన్న నీకు -2 11 అరక॥ నా న

డే వాడ వాడ మనమేగాని - ఎవరి గోడు వారిదాయె ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని - కన్నీళ్ళతో[బ్రతుకుదాము కలసిమెలసి సంఘం బెడితె - ఓరన్న మన కష్టాలు తీరెనురో - ఓరన్న -2 ॥అరక॥ అన్నా ఓ కూలన్న, -రొతురవి పల్లవి : అన్న ఓ కూలన్న - ఈ బతుకు ఎన్నాళ్ళన్నా ' ఒక్కటై నడవాలన్న - ఎగర్రజెండ ఎత్తాలన్నా కే ఎండలోన వానలోన - బురదలోన దుక్కిలోన కండలే కరిగిస్తావు - మొండిగా పని జేస్తావు చాకిరెంత చేసినగాని - కొసిరి కొసిరి కూలిస్తాడు 1॥అన్నా॥ ల్సి నీ చెమట నీరైనాది - మొక్క పచ్చగెదిగినాది పెరుకోత కొచ్చి నాది - పంట చేతికొచ్చినాది కూలి కొలిసె ఇయ్యామంటే - అప్పు క్రింద జమకట్టాడె అన్నా 2 కాళ్ళకీ చెప్పుల్లే - ముండ్లదారి డొంకల్లోన గొర్లబర్ల నున్నగా మేపినావు - కుడితిపోసి సాదినావు చద్దిలోకి చల్ల అడిగితే - వల్లకాదు పొమ్మన్నాడె అన్నా శీ నాడు తాత జీతగాడె - తండ్రి నిన్న జీత గాడె నువ్వు నీ కొడుకు కూడా - బతుకంత జీతగాళ్ళె ఈ ఎట్టి బతుకుల్లోన - వెలుగొచ్చె దారి వుంది అన్నా ర్‌ పిల్లగాడు బర్లెకాసే - చంటిదేమో అంట్లు తోమె ఆలి నుండి పిల్ల దాకా - ఒల్లు గుల్ల చేసుకున్న ఒంటిపూట గడవదాయే - కంటికునుకు కరువైపోయె ॥అన్నా॥ 8

ఏ ఆసామి భూసొమై - అందలం ఎక్కారయ్య

మందిని ముంచారయ్య - మేడలే కట్టారయ్య

మన్నుతిన్న పామైనావా - ఉన్న ప్రాణం పోయేనయ్య అన్నా!

కూలోచెనంటావు

  • గట్టు రామచందర్‌రావు-శేషగిరి

పల్లవి ; కూలోడినంటావు - జీతగాదంటావు

కూలినాలి అని - ఎగతాళి చేస్తావు

కూలి లేకపోతె - కూదెట్ల వచ్చె దమ్మ దానియ్యలో॥

నీకు కూసోని తింటానికి తిందెట్ల వచ్చె దమ్మ దానియ్యలో॥ ఓ... జాం పొద్దన లేచి - ఇంటి పనులు జేసి

పొద్దు బొడవక ముందె - అరక దున్నాబోతె-2

సాలిరవాలేమో సక్కంగ లేదని-2

చేతి గాడుగుతోటి పొడవొచ్చినావో దమ్మ దానియ్యలో॥

ఓరి కూలి నా కొదకని కొట్టొచ్చినావు దమ్మ దానియ్యలో॥ లి పొద్దంత పని చేసి పంటనే పండిస్తే

సన్న వీయ్యం బువ్వ - సక్కంగ తింటావు

సందకాడదాక - సాకిరీ నే జేత్తె

సద్దిబువ్వ బెట్టి - సల్ల బోసిత్తివి ॥1దమ్మ దానియ్యలో॥

ఇక సాలుపో కూలోడ-సదురుకోమంటివి దమ్మ దానియ్యలో॥ రి అలు పిల్లలతోటి - హాయిగా వుంటావు

మూడు పూటల తిని - ముసుగు తంతావు

ఇంటికీ నేబోయి - చూసొత్తనంటె

సందెడ్ల గాయంగ సాగనంపొవు దమ్మ దానియ్యలో॥

ఓరి కూలోడ నీకు కొంపెందు కంటివి దమ్మ దానియ్యలో॥ నవ

డ్తీ మారెక్కలా కష్టంతో - మిద్దెలె కట్టావు తాత తంద్రుల నుండి - సాగించుకున్నావు ఏమి తెలియనట్టి - ఎ(ర్రోళ్ళమనుకోకు మీ దోపిడీ సెకలన్నీ - సెప్పింది మా జెండ కూలి నాలీలంత ఒక్కటయ్యినాము కూలి సంఘంతోటి కదిలొచ్చినాము దమ్మ దానియ్యలో! ఈ దోపిడోళ్ళ పీడ - వదిలించుకుంటాము దమ్మ దానియ్యలో॥ తక్కువ కులపోళ్ళంటు

  • ప్రత్యూష్‌ తక్కువ కులపోళ్ళంటూ " ఎవరైనా మమ్మంటే పల్లవి ; ' గుండె కోసి నట్టుంటది నెత్తురు సలసల మంటది చరణం : ఎండలో మండేది మేము - వానలో కుంగేది మేము పెంటను ఎత్తేది మేము - పసువుల కాసేది మేము సెలకను దున్నేది మేము - గరిసెలు నిరిపేది మేము మా కష్టం తెగ తింటరు - మీ సరసకు తగమంట్లరు తక్కువ 2 కత్తెర ఏసేది మేము - మాలిష్‌ చేసేది మేము కమ్ములో పెట్టేది మేము - బట్టలు ఉతికేది మేము దప్పును కొట్టేది మేము - చెప్పులు కుట్టేది మేము చాకిరి చేయించుకుంటు - పోకిరి మాటలు అంటరు తక్కువ 2 నాగలి చెక్కేది మేము - దూలం ఎత్తేది మేము కొలిమిని ఊదేది మేము - కగ్రును చేసేది మేము
  • 0

సారెను తిప్పేది మేము - కుండలు కాల్చేది మేము మా చాకిరి ఒప్పంటరు - మా శకునం తప్పంటరు తక్కువ 4 మా పొట్టలు కొట్టి మీరు - మేడలెన్నో కట్టినారు మీ పానం పోయాక - శవాలుగా మారినప్పుడు పాడెను కట్టేది మేము - కాడెను పేర్చేది మేము కట్టె కాలిపోయె వరకు - కాపలా కాసేది మేము తక్కువ ర యాతన లెన్నో పడుతూ - యాతాము వేశాము ఒక్క పూట తింటూనే - మీ సేవలు చేశాము ఓసె, ఓరె, అంటున్నా తలవంచుకు బతికాము సంఘమెట్టుకున్నాము - సముద్రమై లేచాము తక్కువ కులపోళ్ళంటే - ఉప్పెనలా లేస్తాము మీ ఎక్కువ ఏమిటని - సవాలు మేం - చేస్తాం ఇంట్లోన ఒక తవ్వ (బండెనక బండి కట్టి) _గట్టు రామచందర్‌రావు పల్లవి ; ఇంట్లోన ఒక తవ్వ... ఇంటి ముందు ఒక తవ్వా... ఏ తవ్వతో కొలుస్తవు బిడ్డో కూలోళ్ళ ముంచెటోడ... ఇంట్లోన ఒక తవ్వ ఇంటి ముందు ఒక తవ్వా... ఏ తవ్వతో కొలుస్తావు బిడ్డో కూలోళ్ళ ముంచెటోడ క్షే కూలోళ్ళు జీతగొళ్ళు - తెలియాని వాళ్ళాని తప్పుడు కొలత కొలిసి - తారుమాటి చేసినావు బు లల లాలా శన.

నోళ్ళు గొడితివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ మా నోళ్ళు గొడితివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఎకరాలు కొంటివి బిడ్డో ఎ కూలోళ్ళ-ముంచెటోడ ఇం 2 ఎకరాల కొద్ది పొలము - నాటేసి మేము వస్తే కూలిగింజ లిచ్చెకాడ - కుదించి నీవు పొలము వడ్లు ఇస్తివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ తాలోడ్లు ఇస్తివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఎకరాలు కొంటివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ॥ఇం॥ తి అఆదడమగా అంత కలిసి - కూలి సంఘం లోనజేరి పదిమందిలోకి నిన్ను - పట్టి పట్టి లాగుతుంటే ఏ పోయిల పంటవ్‌ బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఏ మూలనుంటవ్‌ బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ఎకరాలు కొంటివి బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ ॥1ఇ0 శీ ఉన్నాది మాకు సంఘం - ఎవడీకి మేము లొంగం కూలి సంఘం అండతోటి - సాధించుతాము కూలి కూలి రేటు పెరిగే వరకు కూలి రేటు పెరిగే వరకు పోరాడుతాము బిడ్డో - కూలోళ్ళ ముంచెటోడ కూ౭వినాలి 500గేి

  • ప్రత్యూష్‌ పల్లవి : కూలినాలి కొంగి కాలం కరువు చూసి మోసి పండూ జిల్లేడాకునైతి వాలే సూరిడల్లే క్షే ఎందపాలు తాగంగ గుండె కమిలి పోవంగ గుక్కపెట్టి ఏడిస్తే గాలొచ్చి లాలిచ్చె ల నూ

ముప్పొద్దు సేలల్లో అమ్మయ్య గడిపఫేస్తే-2 -

కన్నోళ్ళ తీపేమో కాసింత ఎరగనైతి

బుడ్దోడిగ నా బ్రతుకు ఎడ్జోడిగ గడిసిపోయె ॥కూలి॥ 2 బడి ఈడు రాగానే ముల్లు గర్ర చేతికొచ్చె

సంక కింద మేడిపట్టి సాగులోన సాగిపోతి

పొట్ట ఎండ బెట్టుకుని రాసులెన్నో ఎగదోస్తి

అచ్చరాలు రాని నేను పిచ్చి చెట్ల బీడు నైతి

కొట్టంలో తట్టలాగ సిన్నతనం గడిసిపోయె కూలి తి సంసారం ఏటిలోన తెడ్డెరిగిన నావనైతి

పిల్లజెల్ల ఆలి ఊసు వివరంగా సూడనైతి

కాయకష్టంతోనే మన్ను పంటగ జేస్తి

పొయ్యిలోకి పొయ్యి పైకి దేవులాట సరిపోయె

మట్టి పంటల నడుమ వయసంతా గడిచిపోయె ॥కూలి॥ శ్తే బిడ్డలకు రెక్కలొచ్చి పచ్చిలాగ ఎగిరిపోతె

చెదిరిన గూడులోన బెదిరిన గుందెత్తోటి

సూపులేని కళ్ళతోటి సచ్చుబడ్డ కాళ్ళతోటి

సప్పబడ్డ సొప్పలాగ చివరికిట్లు మిగిలిపోతి

చాకిరితో ఒట్టిపోతి కర్రులేని నాగలైతి 1కూలి॥ ర్‌ తేనెటీగ చందంగా తేనెంతో కూడబెడితి

జూర్రుకున్నోళ్ళంతా బొర్ర 'పెంచారల్యూ

సాపు మీద పడే వేళ సెపుతున్నా ఒక మాట

చాకిరి చేసెదొకడు దోసుకుని కులికేదొకడు

జట్టుగా సంఘం పెడితే బతుకు గట్టెక్కుతాది కూలి! పాత

కూలీబజేసే కూలన్న -వెంకటయ్య పల్లవి _ కూలీజేసే కూలన్న - :ఏవు కుమలాబోకుర ఈ కలిగీనోళ్ళ రాజ్యంలోన - కడుపే నిండదుర నీ బ్రతుకే మారదుర క నీ తాత తండ్రుల కాలమంత తల్లడిల్లిందిరన్నా నీవు పుట్టి పెరిగిన - కాలమంతా పుట్టెడు శోకమురన్నా నీవు కండలు కరగించినా - నీ కష్టాలు తీరలేదు నీవు గుండెను చించుకున్నా - నీకు గంజైనా దొరకలేదు నీ భుజ బలముతో సిరిసంపదలన్నీ - సృష్టించుచున్నావురన్నా ఆ సంపదలన్నీ స్వార్ధపరులు కొల్లగొట్టుకుతింటున్నారన్నా కూలి! ల్త అర్ధరాత్రి వేళ వచ్చిందిరా - మన ముద్దుల స్వాతంత్ర్యమూ అది అందరి సొత్తురన్నా - మరికొందరి దాయెరన్నా అర్ధ శతాబ్ధిగా వచ్చినా - బ్రతుకు మారంది అందుకన్నా ఆశపడ్డ నీలాంటి పేదోళ్ళకు మోసం జరిగిందిరన్నా నీ కూటిని దోచి దోపిడోళ్ళు దొడ్డ కోటీశ్వరులాయిరన్నా కూలి! & నువ్వు పుట్టిన నుండి సచ్చే దాక చాకిరి జేస్తివిరన్నా వాడు మోసం చేస్తుంటెరో - నువు మొద్దయిపోతివి రన్నా నీ రక్తం తాగుతుంటే నువు రాయయిపోతివి రన్నా నీవు నమ్మినవాడే నీ బతుకంతా నములుకు తింటున్నడన్నా నీవు సచ్చే నాటికి బుక్కెడు గంజీ కరువే చేసిండురన్నా కూలి! డు దేశంలో నీ తోటి పేదలు - తొంభై శాతంరన్నా నిన్ను పీడన చేసే పీడకులంతా పిడికెడు మందేరన్నా నువు కండ్లు తెరవాలిరా - నీ వాళ్ళను కలుపుకు రావాలిరా నీకు అండగ ఉన్నదిర ఎర్రజెండ గుండెను చెదరకుర లాలా

కాలి పేలిన నీ కండరాలే కావాలి నవశక్తిరన్నా నిన్ను దోపిడీ చేసే దోపీడోళ్ళను తరిమి కొట్టాలిరా- కూలన్నాా...ఓ కూలన్నా.

  • కూతురు జగదీశ్వరరావు

సాకి. కూలన్నా ఓ కూలన్నా! _

ఇకనైనా కళ్ళు తెరచి కదలిపోవరారన్నా! కూలన్నా!' చరణం తరతరాలు పనిచేసినా - తరగని శక్తివి నీవు

యుగ యుగాలు తిరిగినా అరగని చక్రాని వీవు

ఆరుగాల మలుపెరుగక - పైరులు పండించినా

గుక్కెడు గంజే దొరకని - దిక్కులేని ఐతుకు నీది కూలన్నా॥ లై తొలికోడి కూతలకే - మేలు కొలువు పాట నీవు

గురుకోళ్ళ నడతలెటో - తెలిపేటి బాట నీవు

రేయనక పగలనక - రెక్కలు ఆడించినా

ఎండే డొక్కలతోని - మండే బతుకాయె నీది ॥కూలన్న॥ త్రి బంజరు నేలలపైన - బంగరు పూతలు పూస్తవ్‌

నాగటి చారల మీద - రేపటి రాతలు రొస్తవ్‌

ఎండనక - వాననక - దండిగ పని చేసినా

నీ రాతలు చదువలేని - బాధల బతుకాయె నీది ॥కూలన్న త్త ఏ చరిత్ర పుట తీసినా - నీ చెమటల ఊటేరా

ఏ ధరిత్రి పొర కోసినా - నీ నెత్తుటి చిత్తడిరా

చేతిలోది - నోటిదాక చేరులోపు దోపిడిని

ఎదిరించి అరికట్టి - పోరుబాట సాగరారా 1॥కూలన్న।

చాక్‌ ననన

ఇకనైనా కళ్ళు తెరచి కదలిపోవరారన్న సంఘంలో చేరి నీవు హక్కులు సాధించుకోరా... మట్టిని నమ్ముకు బతికేటోక్చం -=ఐివి పల్లవి : మట్టిని నమ్ముకు బతికేటోళ్ళం ఎట్టిబానిసగ మారినాము పుట్టిన నుండి సచ్చే దాక కష్టపడని రోజు లేదు .హ అప. ఏమి బతుకు మనదిరో - అన్న ఓ కూలన్న ఎట్టి ఐతుకులాయెెనే - చెల్లె ఓ నా తల్లి చరణం : ఎండలోన సోలి సోలి -ఓనా చెల్లి " పండుటాకు లాగ వాలి - ఓ నా చెల్లి గుండెలవిసి పోయెదాక - ఓ నా చెల్లి చేలల్లో పనులు చేసి - ఓ నా చెల్లి కూలి దబ్బులు తీసికెలితే దినసరుకులు రాపాయె పూట గడవగందమాయె బండ చాకిరి తప్పదాయె...హ ॥ఏమి॥ లి ఎండవాన చలి అనక - ఓ కూలన్నా మొండిగ పని చేస్తున్న - ఓ కూలన్నా ఇలువలేని చాకిరాయె - ఓ కూలన్నా కలుపు మొక్క బతుకులాయె' - ఓ కూలన్నా చేలో వల్లంచనోడు ముప్పూటలు తింటుండు 16 ”

ఇలువగనే ఉంటండు మేడలోన బతుకుతుండు -హ ॥ఏమి॥ తి పసి పిల్లకు రోగమొచ్చి - ఓ నా చెల్లి మందు బిళ్ళ కొనబోతె - ఓ నా చెల్లి చేతిలొక్క పైస లేదు - ఓ నా చెల్లి సావు తప్ప దారిలేదు - ఓ నా చెల్లి ఇన్నేళ్ళు పని చేసిన పైస కూడ మిగలదాయె దిన దినము గండమాయె దిక్కులేని ఐతుకులాయె - హ ఏమి॥ శ్రీ ఎక్కువ చేసేది మనం - వలో జంబాయిలో తక్కువ తినేది మనం - ఏలో జంబాయిలో పొద్దు మొఖం చూడనోడు - ఏలో జంబాయిలో ఆస్టి కూడబెడుతుందు - ఏలో జంబాయిలో తాత తండ్రి నాటి నుండి - ఏలో జంబాయిలో బతుకు రాత మారదాయె - వలో జంబాయిలో పెరుగుతున్న ధరలతోటి - ఏలో జంబాయిలో కూలి రేటు పెరగదాయె - ఏలో జంబాయిలో కూలి నాలిలంత కలిసి - ఏలో జంబాయిలో సంఘం కడదాము రండి - ఏలో జంబాయిలో కూలి రేట్లు పెరిగె దాక - వల్లో జంబాయిలో పోరాటం చేద్దాము - ఏలో జంబాయిల్నో ననన నన నాను

సంఘం కట్టండె =లఎం. చలం

పల్లవి . _కూలీల్లార లెండి - కూలడుగుదాము రండి

కూలి రేట్ల పెంపు కొరకు-- సంఘం కట్టండి - చరణం : కూలన్నది చాలక - కూడన్నదీ దొరకక

డొక్కలెండి పేదలంత - ఒక్కటిగా లేచినారు కూలీ! లె పొద్దల్లా పని చేసిన - పిల్లజెల్ల పస్తులాయె

గిట్టుబాటు కూలిలేక - దిన సరుకులు కొనలేక కూలీ! తి నడుం విరగనాట్లు వేసి - కోతకోసి పంట చేసి

నీరెక్కల కష్టమంత - భూస్వాములు కొల్లగొట్టె. కూలీ శీ హెచ్చు తగ్గు కులమంటు - నిన్ను చీల్చ చూస్తాడు -

ఐక్యంగొ మనముంటే - హక్కులు సాధించగలం ॥కూలీ॥ ర్‌ కర్మ తల రౌతంటు - కుమలబోకు కలకాలం 6. విడివిడిగా నువ్వుంటే - పులినోట చిక్కుతావు

సంఘంతో కలిసి ఉండే - కూలిని సాధించుదాం

ఎన్నాళ్లు - ఎన్నేళ్ళు -బిక్షంరెడ్డి

పల్లవి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు - ఓ చెల్లెలో

సిమ్మా చీకటిలోన - నా చెల్లెలా

తతి

నడిచేటి శవమళ్లె - ఓ చెల్లెలో కుములుతూ బతికేవు - నా చెల్లెలా చరణం సుక్క పొడిసిందంటే - కోడి కూసిందంటే ఇంటి పని వంట పని - సవరించుకోని కూలికెళ్ళాలని - ఓ చెల్లలో కునుకునే మరిచావే - నా చెల్లెలా ఎన్నాళ్ళు! లి పొలమెళ్ళి నీవు - పొద్దంత పని జేస్తే ఆడదానివంటు - అరకూలీ నీ కిస్తే దిన దినగండమాయె - ఓ చెల్లెలో పస్తు చుట్టామాయె - నా చెల్లెలా ॥ ఎన్నాక్ళు॥ తి ఎండా మోసి నీవు - అలసిసొలసి పోయి కూలీ దబ్బులంటు - భూసొమింటి కెళ్లితే అద్దరేతిరైనా - ఓ చెల్లెలో నీ ఊసు ఎత్తడే - నా చెల్లెలా ఎన్నాళ్ళు! శీ చంటి బిడ్డలను - గాలి కొదిలేసి పొద్దుగాల లేసి - నాటు వేయబోతె దుబ్బాదూళి వాళ్ళకు - ఓ చెల్లెలో అవ్వా అయ్యాలాయె - నా చెల్లెలా ఎన్నాళ్ళు! మే ఇని:స్కాయమే

  • డా॥ ఆలేటి, అణువు పల్లవి. ఉకుపమ్మిన్యోయమోచేల్లీ ఇదీ పమి"పాపమో'తల్లి - 2 19

చరణం బస్సెక్కేటప్పుడు చెల్లో ఆగమగలంటు తల్లి తేడా లేదంటు చెల్లో టిక్కెట్లు ఇస్తాదే తల్లి ఆడోళ్ళకూలంటే చెల్లో తక్కువ ఇస్తారే తల్లి ఇది! లి సిన్మాకు పోయిన చెల్లో ఆగమగ అంటు తల్లి తేడా లేదంటు చెల్లో టిక్కట్లు ఇస్తారే తల్లి ఆడోళ్ళ కూలంటే చెల్లా తక్కువ ఇస్తారే తల్లి ఇది! తి నాట్లను నాటిన చెల్లో కుప్పలు నూర్చిన తల్లి దున్నుటకంటేను చెల్లీ కష్టమయ్యేను తల్లి ఆడోళ్ళ కూలంటే చెల్లీ తక్కువ ఇస్తారే తల్లి త్తే ఉన్నారి ఇంటిలో చెల్లీ చాకిరి జేత్తేను తల్లి నా ఒళ్ళంత పుండయి చెల్లో భథరళః థా గె అలుపే లేదాయే తల్లి భ్‌ గాగ ఇ | క. ఆడోళ్ళ కూలంటే చెల్లీ న్‌ 6 %ిం రతన్‌) ॥ క తక్కువ ఇస్తారే తల్లి [న యో ర్‌ ఇల్లంత చాకిరి చెల్లో నయ పైక బయటంత చాకిరి తల్లి లాలా రా

బతుకంత చాకిరి చెల్లో

ఊడిగం చేస్తున్న తల్లి

ఆడోళ్ల కూలంటే చెల్లో

తక్కువ ఇస్తారే తల్లి ఇది! 6 ఆదోళ్ళ వంకతో చెల్లో

కూలీ తగ్గించి తల్లీ

బతుక నేర్చారే చెల్లి

బడాయి చేస్తుందే తల్లి

నీవే లేకుంటే తల్లి

బతుకే లేదులే తల్లి

ఆడ మగ అంటు చెల్లో

తేడా లేదంటు తల్లీ

సమాన కూలీకి చెల్లో

సంఘంలో చేరు తల్లి

ఎల్లన్నో మల్లన్నో = బాణాల బిక్షం రెడ్డి

పల్లవి ఎల్లన్నో మల్లన్నో - రామన్నో రంగన్న -2

సంఘమయి నిలుద్దాము రండిరో మ

సావు ఐళుకులెన్నాళ్ళు లెండిరో ॥నంఖు॥

ఆలి నువ్వు చేస్తున్నా - తాలే ఎన్నియాలో

పొట్టగడవ కష్టమని - తాలే ఎన్నియాలో

బడి ఈడు పోరగాడ్ని - తాలే ఎన్నియాలో

జీతానికి పెట్టినావు - తాలే ఎన్నియాలో

పసి వయసులో వాడ్ని నీవు ఎట్టోన్ని చేసినావు తల్లి ముగ్గురు చేసినా ఒరిగింది ఏమి లేదు 1 ఎల్లన్నో!

లాలా

ల్సి ఉద్యోగులు కార్మికులు - తాలే ఎన్నియాలో

ఒక్కటిగ పోరాడి - తాలే ఎన్నియాలో

బతుకుల్లో ఎతలు తొలగ - తాలే ఎన్నియాలో

హక్కులు చట్టాలు - తాలే ఎన్నియాలో

ఎన్నో తెచ్చుకున్నరు - తాలే ఎన్నియాలో

ముప్పొద్దు చేలల్లో ఒళ్ళు గుల్ల అయ్యె నీకు చట్టమంటు ఏది లేదు రక్షణంటు అసలు లేదు ఎల్లన్నో

వ నీ కష్టం తేరగ తిని - తాలే ఎన్నియాలో

తెగబలిసెటోళ్ళందరు - తాలే ఎన్నియాలో

నీ పేద బతుకు చూసి - తాలే ఎన్నియాలో

నీ తల రాతంటున్నారు - తాలే ఎన్లియాలో

కర్మకాదు - రాతకాదు - గాచారం అసలు కాదు నిన్ను దోచుకునేటోళ్ళు - ఏస్తున్న ఎత్తులివి 1 ఎల్లనష్తీ।

త్త కూలి రేట్లు పెరగాలని - తాలే ఎన్నియాలో

కలసి కట్టుగుందబోతె. - తాలే ఎన్నియాలో

కులం పేరు చెప్పి నిన్ను - తాలే ఎన్నియాలో

విడగొట్ట జూస్తరు - తాలే ఎన్నియాలో

కులం కట్టు కాదు మనకు కూలి కట్టు కావాలి 'లేనోళ్ళను ముంచేందుకున్నోళ్ళు కుట్రలివి ॥ఎల్లన్నో। మల్లన్సో -ఎంకన్నో -డాః ఆలేటి

పల్లవి : మల్లన్నో - ఎంకన్నో - రామక్కో లచ్చక్క

(మనం) కూలి రేట్లు పెంచుకుందాం రండి - 2- చరణం . పొద్దునున్న ధరలేమో - పొద్దు గూకిలేకపాయె

ఎండ్ల నాటి కూలి రేట్లు - నేటికి సచ్చినాయి

రై

పెరుగుతున్న ధరలతోటి - కూలి రేటు పెరగాలి

కలసి ఉందే సంఘంతో - కలసి మెలసి ఉండాలి

అన్ని ఊళ్ళు కలిసాయి - ఒక్కటై లేచాయి ॥మల్లన్నోో। లి పంచాయతీలెన్నున్నా - ఒక్క పంచనుందాము

మురా మురాదూరమైన - ఒక్క మాటై ఉందాము

కులం కులం వేరైనా - ఒక్క చోట చేరుదాం

పరాయి కూలిలోచ్చినా - పోటి కూలొద్దంట

మన సంఘంలో దించి - మనకండ గుంచుదాం ॥మల్లన్నోో। 3 గుడుంబాకు పైసలిచ్చి - మొగోళ్ల లొంగదీయ

తొక్కు కారం రైకలతో - ఆదోళ్ళ కాశజూప

పుణ్యాలకు పురులకు - పరపతే ఉండదని

వెనకుండే పోలీసంటు - కోర్టులంటు భయపెడితే ,

ఊళ్లో పనులు బందు పెడితే - మన కూలి పెరుగుతుంది ॥మల్లన్నోో! త్తే చలి చీమల జూడు - వరుసబెట్టి నడుస్తాయి

తేనె తెట్టే కదుపు - ఒక్కటై లేస్తాయి

కాకి పిల్ల కావ్‌ మంటె - నూరు కాకులు జేరుతయి

కోతిపిల్ల కయ్యిమంటె - కోతులు వందొస్తయి

మనుషుల్లాగ పుట్టినోళ్ళం - వాటికన్న హీనమా మల్లనిష్తీ। ర్‌ ఐక్యతంటే సంఘము - ఎక్కన్నుండో రాదు

కలసి ఉంటే ఉండును లాభం

మరి కలవకుంటే ఉండును నష్టం...

కలసి ఉంటే ఉండును లాభం

మరి కలవకుంటే ఉండు నష్టం

మరి కలిసి ఉంటే ఉండును లాభం

మరి కలవకుంటే ఉండును నష్టం లలా కోటా

ఊరెలుపలి వారిమి -దశరధ ఊరెలుపలి వారిమి విసిరేసివారిమి ఎన్నేళ్ళు గడిచినా (బ్రతుకు మారనోళ్ళమి మతాలెన్ని ఉన్నా మనుషులొక్కటంటారే ఆచరణలో మమ్ము హీనంగా చూస్తారే పని విభజన కొరకునాడు జన విభజన జరుగగా కులమతాలు పెంచి నేడు స్వార్ధపరులు గద్దెనెక్కి చింక చాపటబ్రతుకులకు సూర్యచంద్రులే తోడు కరువు వరదలొచ్చేనంటే కడుపు మీద తన్ని వెళ్ళు పనివుంటే గంజి నీళ్ళు లేకుంటే మంచి నీళ్ళు పిల్లజెల్ల జబ్బు చేస్తే ఆకుపసరే మాకు దిక్కు తాతయిచ్చే అయ్యకు పలుగుపారే ఆస్తిరా పలుగు మాత్రమే మిగిలే అయ్య పోయేనాటికి కష్టమంటె తెలియనోళ్ళు - కోట్లు కూడబెట్టగా కష్టపడే మా బ్రతుకులో - పస్తు రోజు తప్పదాయే * కష్టజీవులొక్కటైతే - కన్నుకుట్టే పాలకులకు కనిపెట్టకపోయా మా కష్టాల పాలౌదుము (శ్రమజీవుల కూడగట్టి - దోపిడిని కూలగొట్టి ఎర్రబాట పయనిద్దాం - పోరుచేయ నడుంగట్టి ఎ౨న్సాళ్ళీ కాపురాలు

  • నాజర్‌ ఎన్నాళ్ళీ కాపురాలు - ఏచెరోగిరోపడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు ఎన్నా! కాపురమంతా - కరువుల సంతా జీవితమంతా - అతుకుల బొంతా లలా టో

గాలికొంపలు - ఖాళీ కుండలు

చాలి చాలని -కూలి గింజలు ॥ఎన్నాాః

చేలన్ని మా చెమటతో తడిపి

నేలా బురదా నాటులు నాటి

కళ్ళ ప్రాణములతో ఇల్లు చేరితే

పిల్లలు తింటే తల్లులు పస్తు ॥ఎన్నాాః

ఉప్పుంటే పప్పుండదు-ఇంటా

ఎప్పుడు అప్పు ఎవరిస్తారంటా

పూట పూటకు చేట పట్టుకొని

గడప గడప గాలించే దెట్లా ఎన్నా!

పాఠ పనులతో తారకలాడి

సత్తువ కొద్ది కత్తువ తొక్కి

సతమతమై మేం మెతుకులకొస్తే

కుండ అడుగున కూడుండదురన్నా ఎన్నా!

పంటలు కోసి - కల్లా లేసి

నిద్రలు కాసి - నూర్చులు చేసి

మూటలు మోసి - పాతర వేస్తే

కూలి గింజలు కూడ దక్కవురన్నా ఎన్నా!

పేదల్లారా - సాదల్లారా

ఆగబోకుడిక - సాగిరండిరా

పోరుబాటలో పయనం గడితే

కొండలనైనా పిండిగ చేస్తాం ననన ననన

తల్లెటుంలి పిల్లగాడా

  • సుద్దాల హన్మంతు పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాదా పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడా కొలువు కుదిరీ ఎన్నాళ్ళయిందో పల్లె! చాలిచాలని చింపులంగి చల్లగాలికి సగముకాలి గొనె చింపు కొప్పెరబెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడా దానికి చిల్లులెన్నో లెక్కబెట్టావా పల్లె! తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు బాటలో పని లేకుంటుయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడా చేతికర్ర తోడై నిలిచిందా పల్లె మాయదారి ఆవుదూదలు మాటిమాటికి ఎనుగుదునికి పంటచేను పాడు చేశాయా. ఓ పాలబుగ్గల జీతగాడా పొలి కాపు నిన్నే కొట్టాడా పల్లె! తొలి వడిపిలి కత్తిగాసం కొలువగ శేరు తక్కువే వచ్చిందా..ఓ పాలబుగ్గల జీతగాడా తలచుకుంటే దుక్కం వచ్చిందా ॥పల్లె। 2గ్రి

కాలువై కన్నీరుగారా

కాళ్ళపై రెండు చేతులాడా

ఎక్కిఎక్కి ఏడ్చుదువదియేలా ఓ

పాలబుగ్గల జీతగాడా

ఎవరోమన్నారో చెప్పెవా ॥పల్లె॥ పెందలాడ అమ్మనీకు

పెట్టలేదా సద్దికూడు

ఆకలిగొని హడలుచున్నావా..ఓ

పాలబుగ్గల జీతగాడా +

అడవి తిరిఇ అలసిపోయావా ॥పల్లె॥ జనవరి ఇరువది ఆరు

ప్రజాతంత్ర నినాదాలు

కోటేశ్వరుల నాటక మంటవా..ఓ

పాలబుగ్గల జీతగాదా , అంతా వొట్టి బూటకమంటావా ॥పల్లె। కష్టజీవుల కడుపుల నిండా

కనికరించే ఎర్రజెండా

ఎర్రకోటపై ఎగరాలంటావా..ఓ

పాలబుగ్గల జీతగాదా

యీ దోపిడి రాజ్యం పోవాలంటావా' పల్లే

ఊరుమనటదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా సుత్తి మనది కత్తి మనది న.

పలుగు మనది పార మనది

బండి మనదిరా బండెద్లు మనయిరా బాబు ॥ఊరు॥

అరక బట్టేది మనం చెలకా దున్నేది మనం

పాడికాడ మనమే కంచెకాడ మనమే మరి

మంచెకాడ మనమే గడ్డివాముకాడ మనమే

దొర ఎందుకురా దొరా జులం ఎందుకురా ॥ఊరు॥

మట్టికాడ మనమే యేటికాడ మనమే

నీటి కాడ మనమే నాటేశేకాడ మనమే

కోతకొాడ మనమే వరి మోతకాడే మనమే

దొర ఎందుకురా దొర పెత్తనమెందుకురా నడుమ 1 ఊరు!

చాకిరేవుకాడ మనం నారదించేది మనం

బందూకు పట్టేది మనం పల్లకి మోపేది మనం

చావుకాడ మనవే సన్నాయికాడ మనమే

మరి దోపిడేందిరో దొర పోకడెందిరో ॥ఊరు॥

గట్టుమీద దోరోడు చెట్టు ప్రక్కన కూర్చుండి

ఆలి నుండి తల్లిదాక వావి వరుస లేకుండ

తిట్టుడేందిరా దార కొట్టుడేందిరా

ఎ(ర్రజెండ సంఘపోళ్ళ మందరము కలిసి

మనల కొట్టె దారల మక్కలిరుగగొట్టాలి

దోపిడి రాజ్యాన్ని కూల్చి (ప్రజా రాజ్యం తేవాలి 1॥1ఊరు॥ ఖభుంఖు మనదిరా

శక్తి మనది యుక్తి మనది

భూమి మనదిరా భూమి!

28

మట్టి నుండి మణులు తీసే వ్యవసాయ కార్మిక ॥వ్యవ॥ కొండగొట్టి చెట్టునరికి సాగు చేసినావురా రక్తమంత చెమటచేసి పోలం తడిపినావురా నీదు చెమటసారంతో బంజరైన పందురా అట్టి నీకు కరువు ఎందుకొచ్చినట్టురా శక్తిః పారబట్టి బురదనీటి పెళ్ళ సరుకుతావురా గట్టుమీద గొడుగునీడ గద్దించే దౌకడురా నీదు పంటనంత వాడు కౌలుకింద గుంజెరా భూమిమీద వాడికంత హక్కు ఎవ్వడిచ్చెరా 11 శక్తి॥ పంటమీద మిదుతదండు, కొంత మేసిపోయెరా నూర్చినాక రాసులన్నీ భూస్వామి దోచెరా ఎంత కాలమీ దోపిడి ఇలా సాగవలెనురా శక్తి! వంటి మీద బట్టలేక కంటినిండా కునుకులేక కాలమెంతో గడిచెరా దొరలకొరకు నీ రక్తం ధారపోసినావురా కొలిమిలోన కొడవళ్ళను రుళిపించి కదలరా శక్తి! పల్లెపల్లె తిరిగి నువ్వు రైతుకూలి సంఘాలే పెట్టరా కూలినాలి కూడగట్టి ప్రజాశక్తి పెంచరా భూస్వాముల దోపిడిని కూలదోయ లేవరా సమసమాజ స్థాపనకై నదుంకట్టి నదవరా ౭20

యేరన్నా రాకమున్నే -నాజర్‌

పల్లవి. యే రన్నా రాకమున్నే ఏర్వాక వచ్చెరన్న

ఎవరింటనుందువన్నా బువ్వలేని జీతగాడా చరణం భూమిని దుక్కిదున్ని పైరూలనెల్లసాకి

సోమరి పోతులాను మేపాలి ఎల్లకాలం

తెలియార తెలివితోడ కలవారి జీతగాడ ॥యేర॥ 2 పండిన కూరగాయ పంటీన కొరకవాయే

కమ్మాని కందిపప్పు కనరాదు నేతిబొట్టు 3 పొద్దూన సద్దికూడు మద్దాన నీళ్ళకూడు

కొద్దీగ జీతమాయె పోద్దాక తోముడారో'

పెద్దోరి భాగ్యమిట్లా పోగౌను జీతగాడ ॥యేర॥ శ ఇన్నీటి కొర్చియున్న ఏ రోజు తిట్టులన్న

గట్టిగ మాటలాడ కట్టేసి తన్నుతారు

ఈ బ్రతుకు వద్దుపదరా పోరాడు జీతగాడ ॥యేర॥ ర్‌ ఈ చేలు మరవిరన్న కాజేసె దొరలు మొన్న

నీ బలము చూపురన్న ఈ పొలము పంచురన్న

మన వెతలు తీరునన్న ఓరన్న జీతగాడ ॥యేర॥

80

అక్కానువ్వేందే -గట్టు రామచంద్రరావు

పల్లవి అక్కా నువ్వేందే బక్కబడి పోతున్నావ్‌

డొక్కలెండంగా (ఎక్కెక్కి ఏడుస్తున్నావ్‌) అప ' కాడిమేడి పట్టనోళ్ళు - కాయకష్టం చేయనోళ్ళు

కోడి పొలావులు తింటు వాళ్ళు - దుక్కలాగ బలుత్తుంటే చ1 తట్టనెత్తినెట్టుకోని - గట్లెన్నో పోస్తావు

నడుం కట్టు కట్టుకోని - బావులెన్నో తీస్తావు

మోడు కొట్టి - రాళ్ళు ఏరి - భూములన్ని సదును చేస్తే

మట్టి అంటే ముట్టనోళ్ళు - మలినమంటే గిట్టనోళ్ళు

పట్టుబట్టలుకట్టుకోని - రాజుల్లాగ తిరుగుతుంటే

॥ అక్కా!

లి నరాలన్ని తెగుతున్నా - నాట్లు నువు వేస్తావు

కాళ్ళు జెడ్దమంటతోటే - కలుపులన్ని తీస్తావు

పురుగూ - పుట్రా - చూడకుండా - పొల్లాల్లోనే బతికేస్తుంటే

చేను గట్టనుండెటోళ్ళు - చెంగులేలాడే సేటోళ్ళు

కిర్రు సెప్పులు ఏసుకోని - దొరల్లాగ కులుకుతుంటే

॥అక్కా।

త్రి ఒళ్ళు నొప్పులున్నాగాని - వరి కోతలే కోస్తావు

మోపు మీద మోపుమోసి - కుప్పలెన్నో ఏస్తావు

పొద్దుమాపు చుడకుండ - పుట్టకొద్ది పంట లేస్తావు

చాకిరంటే తెలియనోళ్ళు - సోకులెన్నో బడేటోళ్ళు

సీకు సింతా లేకుండా - మేడమీద మేడ గడితే త్త మన రెక్కల కష్టంతోనే - షిల్లడెల్ల బతకాలి

కష్టపడ్డ కూలితోనే - కడుపు నింపుకోవాలి

కూలి సంఘం బెట్లుకోని - కూలి మనము పెంచుకోవాలి

81

కష్టానికి తగిన - కూలి మనం అడగాలి కూలి పెంచే దాక - కలిసి పోరాడాలి అక్మనువు రావే - సంఘం పెడదాము మన కష్టం దోసేళ్ళ = సంగతి సూద్ధాము భూమి నాకు వకృకుంద ౩ పిమొగులయ్య పల్లవి. భూమి నాకు దక్కక్షుండ గుంజుకుంటివి కుట్రచేసి నన్ను కూలోన్ని జేస్తివి - 2 కూడు లేని పేదోళ్ళ కూలి సగం దోచుకోని - 2 ఊరికేమో భూస్వామిని నీవైతివి నీకేమో పాలెరును నెనైతిని - 2 చరణం; గూడు కట్టి జాగలేక - చలివానల వణుకుతుంటే ఖూమి ఎక్కువుండి నీవు = కుక్క నక్క ఫేరు రాసి ఊరడమ్మ పోతులాగ ఊరిమీద పడ్షివి దేవుని మాణ్యం 'పేఠ ధయ్యం వలె మెస్తివి ॥భూమి॥ లె గంజికి గత్తిలేక నేను - అప్పు నిన్ను అడిగితే చారెడంఛ సొలముంటే - ఏలుముద్ద రెపించి వడ్డీరేటు ఎక్కుఇెసి నడ్డి విరుగపనిజెప్పి అసలు అంటూ మా బిడ్డల ఉసురు పోసుకుంటి భూమి తి పుట్లూ పండిస్తే కూలి పొట్టమీద కొట్టినావు కౌలురైతు పెట్టుబడికి ఖర్చులకు ఇస్తినంటూ అసలు వడ్డీ కిందికి రైతన్న పంట గుంజినావు పేరుకే రైతన్నగాని పెగులెండే కాలమాయి 1భూమి॥

త్త అప్పులిచ్చి రైతన్నల ప్రాణాలు తీసెటోడా - కూలి నాలి కడుపుకొట్టి కొంపలెన్నో కూల్చినోడా రైతుకూలి రక్తమంత సలసలమని మరిగెరో భూస్వాముల జబర్‌దస్తి సాగదు ఇక ముందురో ॥భూమి॥ రాజువారి కూలేీడా? = నల్లి ధర్మారావు పల్లవి; రాజువారి కూలోడా - భోజనాలు లేనోడా కళ్ళు తెరిచి కదిలిరమ్మురో - కూలన్నా కలసివస్తే కలదు సుఖమురో - కూలన్నా రాజా! క్షే నిన్ను దోసిన దొరలందరు - విలాసాల బతుకులోన నీ సెమటను సెంటుజేసి - ఒళ్ళంతా పూనుకొని కరిగిన నీ కష్టముంత - రూపాయల కట్టలుగా మార్చుకొని మేడలుగట్టే - కూలన్నా మిగిలేను నీకు పిడికెడు మట్టి - కూలన్నా రాజా! య మింగ మెతుకులేక నువ్వు - గంజి నీళ్ళూ గుటకేసి సిరుగుల పంచెగట్టి - సిలకట్టు బిగించి ఎండలోన ఎండుకొని - కండలన్ని పిందుకొని కూలిపని జేస్తున్నా - స్థిరమైన కొంపలేదు గతిలేని నీదు బతుకురో = కూలన్నా గానుగెద్దు జీవితమ్ములో = కూలన్నా రాజా! రి పూరి పాకలోన ఉండి - ఊరి బుగత గొడగట్టి రక్షమంత పిందుకొని = గోఢలకు రంగు రాసి బీరువాను జేసినావు - తాళం బిగించినావు దబ్బుకూడ పెట్టినాడురో = కూలన్నా వాదు మేడలెన్నో గట్టినాడురోకూలన్నా రాజా! క్ర్‌శ్‌

త్తే నీవు కష్టపడితేనే - వాళ్ళు కడుపు నింపుకున్నారు ఆస్తి అంతస్తులు - అన్ని పెంచుకున్నారు కూడైనా నీదైనా - నీకు లేక జేసేరు ఈ నిజం నీవు తెలుసుకో - కూలన్నా ఇకనైన కళ్ళు తెరుసుకో - కూలన్నా 1రాజా॥ ర్‌ కష్టపడిన కూలన్నలు - కన్నెర్రజెస్తారు నష్టపడిన రైతన్నలు - నాగళ్ళెత్తుతారు బాధలతో బరువులతో -' ఏడ్చులతో ఆకలితో సుడిమడతలు బడివోళ్లు - సుత్తి కొడవలెత్తి శ్రామిక రాజ్యం కోసం - కూలన్నా ఉద్యమాలే రేపుతున్నారు - కూలన్నా ఏం ఎక్కువని జు స్పూర్తి పల్లవి. _ ఏం ఎక్కువని నీకు - ఎగిరెగిరి పడుతున్నావు - 2 భూస్వామి నువ్వెంట అయ్యినావురా! ఆ భూములన్ని నీకెట్లా పోగాయెరా కై నాగలి నువ్వు పట్టలేదు - ఏ భూమిని దున్నలేదు ఎలుపల దాపల చూపి - ఎడ్లను అదిలించలేదు మా మొఖం చూసి పశువులు - మోరలెత్తెను మీ అలికిడి ఇనగానే - బెదర బట్టెరా ॥ఏం॥ ఖై కాలికి మట్టంటకుండ - ఒడ్డు మీద నిలుసుంటవు ఒరే తురే మనుకుంటూ - మట్టి పిసక మంటావు మా ఒంటిపైన సెమట కంపు ? చీదరేసెన మీ బట్టలపై సెంటు ఇంపు - ఎలా వచ్చెను ॥ఏం॥ ననన ననన ననన

త్రి బురదలోన ఏనాడు - కాలు నీవు పెట్టలేదు అర్ధగజం నేలైనా - ఏనాడు నాటలేదు మా బతుకులన్ని - కలుపు మొక్క లెట్లాయెను మీ పెరటిలోన - డబ్బు సెట్లు - ఎట్లు మొలిసెను ఏం! డీ కోతలు నువు కోయలేదు - ఒక్క మోపు నూర్చలేదు (కొట్టలేదు) కల్లంలో బతుకులన్ని - కలుపు మొక్కలెట్లాయెను మీ పెరటిలోన - దబ్బు సెట్లు - ఎట్లు మొలిసెను ॥ఏం॥ ర్‌ ఎగ్గొట్టిన మా కష్టం - మీ సంపద అయింది వడ్డీలు నాగులన్నీ - భూములుగా మారినాయి భూమి పంచుకోను జనం - కదిలినారురా నేల తల్లి పొత్తిళ్ళలో - ఒదుగుతారురా స్ఫూర్తి ఎ౨గిరెగెరిపదకురో ప్రసాద్‌ పల్లవి _ ఎగిరెగిరీ పడకోరే సిరిగల కొడకా. నీ అదిరిపాటు నడకలింక మానరకొడకా క్ష అరె మేడి పట్టి నావా . మరినేల దున్నినావా బలే రాజనాలు మెక్కినవ్‌రో సిరిగలకొడకా నీరోజులింక మారునురో తొందరపడకా . పుట్టుకతో తెస్తివ చెమటోడ్చి స్థాథిస్తివా భూమంత నాదంటివిరో సిరగల కొడకా నీబరతమింక పడతమురో తొందరపదకా

  • ఎగిరిగిర బి మీ ఖరీదు కారులపై _ మీషికారు జోరులకై న.

కండలుడగబండరాళ్ళు కంకరగా మార్చిపేర్చి వేసినాము బాటలూ.. తిరిగినారు బాబులూ మీ విలాన సరదాలా... కులాసాల కులుకులెనక మా సత్తవుంది మరువకురో సిరిగల కొడకా మా కష్టమింక తీరునురో తొందరపడకా.. ఎగిరెగిరి సిరిగల కొడకో .తొందరపడకా.. . తొందరపడకో సిరిగల కొడకా .. 8 అరె.. నూలు పిడికినావా.. మగ్గాలు నేసినావా .. నాజూకు బట్ట లేసినవ్‌లో సిరిగల కొడకా నీ సోకు లింక చెల్లవురో తొందరపడకా ఇసుక మోసుకొస్తివ..మరి ఇటుక పేర్చి కడతివా బల్‌ పాలురాతి మేడల్లో...సిరిగల కొడకా నీ కులుకులింక సాగవురో, తొందరపడకా

  • ఎగిరిగిర 4 మురీకి పేట గతుకుల్లో. ముతరపాతగతిలేక కూలుతున్న కొంపల్లో...కుమిలే నిరుపేదల్లో అవేదన హద్దుమీరి ఆవేశం గట్టుదాటి .. (శ్రామిక జనశక్తీ .శివమెత్తి తిరగబడితే... మీ పునాదులే కూలునురో సిరిగల కొడకా మీ సమాదైన మిగలదురో తొందరపడకా సిరిగల కొదకో ..తొందరపడకా తొందరపదకో... సిరిగల కొడకా. -చురెక్‌ పల్లవి ; భూస్వామి దొడ్లల్లో గొడ్లకాడి పేడల్లో భూముల్లో ఎట్టి (బ్రుతుకులం కూలీ నాలోళ్లమూ మేము కూటికి లేనోళ్తమూ నననననననననననవనవనననననవావవ వత నానా

చరణం : బడికి మేము పోతమంటే కూడు బెట్టదన్నారు ఇంటందరు కష్టపడితె పొట్టనింతదని జెప్పి చిన్నప్పుడె మా అయ్యలు గొడ్లకాడ్కి పొమ్మనీ బుజ్జగించి దొరలకాడ జీతాలే ఉంచిండ్రూ లేలేత పసిపాలం మేము - గొడ్లల్లో లేగదూడలం ల పొద్దు బొడవకన్నా ముందె కసువు కొటం ఊడువాలే రొచ్చంతా గారుతున్న నెత్తిమీద మొయ్యాలే అంబటాళ్లదాక దొడ్ల పనులన్నీ జెయ్యాలే సద్దిదింత బెడితె తిని దున్మటాన్ని బొవ్వాలే పాడుబడ్డ బీల్లను దున్నీ పంటదీస్తె పరిగలోడ్లు నాకు బెట్టిరా 8 అంటరానోడవు నువ్‌ ముట్టరాకు దూరమని పాతచిప్ప చేతికిచ్చి నీతోనె ఉంచన్నరు అంటు ముట్టు అనుకుంటు గంటెలాగ ననుజేసి వంటింట్లకు నా చిప్పను గడప దాటినియ్యరూ తక్కువ జెతోడివి అంటూ నన్ను ఎత్తి చూపె మాటలంటరే శ పగలు రాత్రి తెలుసుమాకు పనిగంటలు తెల్వదాయె పొద్దుమాపవు నిద్రలేక పనులల్లో మునిగిపోతె ఇచ్చేటి ఆ జీతం పొట్టనింపదోరన్న రోగమొచ్చి మూల్గుతుంటె నాగలెక్షలేస్తరూ సెమట నెత్తురింకిపోయీ నేను నానాటికి కొటికైతమీ ర్‌ ఎట్టిపనులు జేసి ఏసారి పోయినాము మెత్తపడ్డ జీవులాము ఒక్కటయ్యి కదులుతాము గట్టీపోస ఎంటయ్యి ఏనుగును గట్టినట్లు పాలేరుల సంఘాలను పల్లెపల్లె నిర్మిస్తాం అలానా

కూలిగుందె సవ్వడులౌతాం మేము పల్లెపల్లై దీపాలౌతాం అను ఓ కూలీ చెల్లీ -బి. సత్తయ్య

పల్లవి అమ్మా ఓ కూలీ చెల్లీ - ఆలోచన చేయవె తల్లి

నమ్మిన రెక్కలాను - అమ్ముకుంటున్న తల్లి

ఎన్నేండ్లు కష్టపడిన - సుఖము రాదెందుకంటు

బాదలెన్నో మింగుతున్నావో - ఓ కూలీతల్లి బతుకు బండి లాగుతున్నవో క్షే వడిగాలి ఎదల్లోన - వరిసేను గొయ్యా బోతె

మోసేతిలో బలము లేదు - మొండి కొడవలి తెగదు

జాడించి గుంజాబోతె - జారొచ్చి ఏలు తెగితే

కట్టు గటేచిందుకు నీవు - గట్టూపై కూసోబోతె

కూసున్న వేమె అంటు - రోషాన్ని గక్కెదార

ఓర్వలేని దొరను జూస్తివో

నీ బాదనంత ఓర్చుకొని పనిల బడితివో 2౭ ఇద్దరి కూలీ తోనె - పెద్దగ గాలే మంటు

రేభాలు పారకముందె - వాకిళ్లు వూడ్వబోతె

పన్నెండు నెలల కొక్క - పదహారు ముళ్ల చీర

తెచ్చిన దొరసానమ్మను - మెచ్చుకున్నావు తల్లి

నీవు మెచ్చిన దొరసానమ్మ - నీ పనిని మెచ్చక పాయె

చెత్త సరిగ చిమ్మలేదని - ఓ కూలి తల్లి

నెత్తి మీద పొడవ వచ్చేనా త్రి పొద్దున్నె పాసి పనులు - మధ్యాహ్నం కూలి పనులు

పొద్దూగూకినంక - పొలుము నెండెల్లగానే

చల్లా బోసెదనంటూ -;చల్లాని మాటలు జెప్పి నతన న న న న

ఇంటికి రమ్మని సెప్పి - అంట్లన్నీ ముందర వేసి గంట రెండు గంటల దాకానో - ఓ కూలితల్లి వెంటవెంట పనులు చేసినందుకో - ఓ కూలి తల్లి రొట్టె యిచ్చి పంపి వేసెనో త్త సూరీడు పొడిసినుంది - సుక్కల్ల మొలిసె దాక ఒంట్లోని సత్తువంత - బలికింది సెమటలయ్యి కరిగేన శక్తినంత - తిరిగీ పొందాలనంటె కడుపేమో నిండలేదు - కంటీకి నిదుర రాదు జబ్బు ఏదైన వస్తే - డబ్బూలు సేతుల్లేక కాటికెళ్లై కాలమొచ్చెనా - ఓ కూలితల్లి కూలీ దోసెటోళ్ల మీదనో - ఓ కూలితల్లి కారణాన్న్‌ దెలుసుకున్నవా - ఓ కూలితల్లి కుంపటయ్యి రాజు కోవెమె - ఓ కూలిళల్లి చంలఖీచాలని జీవితాలు పల్లవి కూడు గుడ్డ చాలీచాలని జీవితాలురా ఈ కూలి జనం తిరగబడితె మారిపోవురా చరణం * కష్టమంటె ఎరగనోడు - కొసిరి కూలి ఇచ్బెటోడు భూమాత కడుపునుండి - బువ్వ దీసెటోన్ని నిన్ను బూతు మాటలు దిడితె - నీతులుగా విన్నావూ ఖర్మ నాధనుకుంటూ - కదలకుండ వున్న వేల ॥కూడు॥ ఖై తాత తండ్రుల నుండి - తమ పబ్బం గడుపుకోను ఎంగిలి మెతుకు లేసి - ఎట్టి జేయించ్లుకొని యెన్నెర్రగైనాక - కన్నెర్ర జేసి దొరలు రాసులన్ని దోసుకెలితె - చూసి చూడనట్టుండవ్‌ ॥కూడు॥ 89

తి పెద్ద దొర కొడుకేమో - విద్యా బుద్దులు నేర్చీ ఆఫీసరయ్యినాడూ - ఆస్తి పెంచుకున్నడూ బురదను అంటుకోడు - భూమైతె నాదంటడు కన్నడా భూమిని వాడు - దున్నెటోల్లకు జెందకుండ ॥కూడు॥ న! పంచభూతాలు సమంగ్‌ - పంచుకోని పుట్టిన మంటూ నీతి శాస్త్రాలు చాల - ప్రీతిగాను విన్నావు ఆకసమగ్నిగ్రాలి నీరు - అందరికి జెందుతున్నా భూమి సంపద మాత్రం - కొందరికె మరి ఎందుకురన్న కారణాలు దెలుసుకొని కండ్లు దెరువరా (భూమి) పంచుమనె సంఘం జెండ చేత బట్టరా ఎన్నాళ్ళు తల్లీ ఎట్టి బ్రతుకులు

  • బి.పూర్ణచందర్‌ పల్లవి ఎన్నాళ్లు తల్లీ ఎట్టి బతుకులు ఎదిరించవేమమ్మో కన్నీళ్లు కార్చితే బ్రతుకు మారదమ్మా, కన్నర్ర జేయాలమ్మా చరణం ఇంటి చాకిరంతా ఒంటరిగ చేస్తావు నడుములెత్తకుండ నాట్లనే వేస్తావు పొద్దు పోయేదాక కూలి పని చేస్తావు మట్టి పనిలో నువు తట్టవై పోతావు ఆడదానివంటూ అరకూలి ఇస్తాడు దొరగాడు చెల్లమ్మా కష్టానికి తగ్గకూలి కోసం నువ్వు నిలదీయ్యాలమ్మో ఏ! లె ఊళ్లోని దొరగాడు గద్దెపై సర్మారు కూలోల్ల (బ్రతుకుల్లో చిచ్చుపెట్టిన వాళ్లె కూలి పెంచని వీడు ధరలు ఫెంచిన వాడు తోడుదొంగల్లాగదర్జాగతిరిగేరు కన్నీటి బ్రతుకులకు కారణం వీళ్లే తెలుసుకో చెల్లమ్మో మన్నించి వదిలితే మట్టిలో కలిపేరు బలిసిన దొరలమ్మో ॥ఎ॥ త్ర

౩ తెల్ల పేపరు మీద వేలు ముద్రేయించి

అప్పుక్రింద భూమి కబ్జా చేసిన వాడు:

మాయ మాటలు చెప్పి వడ్డీపై వద్దేసి

నడ్డి విరిచినవాడు ఊర్లోని దొరగాడు

మనరెక్కల కష్టాన్ని దోచింది దొరగాడు తెలుసుకో చెల్లమ్మా

చెమట చుక్కల విలువ లెక్కకట్టి నువ్వు రాబట్టుకోవమ్మో ॥ఎ॥ న కడుపు కట్టుకొని కష్టమే చేశావు

బురదనుండి నువ్వు బువ్వనే తిశావు

అరక కట్టనోడు ఆసామి అయ్యిండు

చెమట చిందకుండ కూసోని తింటుండు

ఏ పూటకాపూట ఎతుకులాటల్లోన ఎల్లమారక్షమ్మో

భూమిలేని కూలి (బ్రతుకులు ఎన్నాళ్లు ఆలోచించవమ్మో

అమ్ము, నొన్నకు దండం పెడత

  • యాదగిరి

పల్లవి _ నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యె

నా సంకల'మెడితో సాలిర్రువాలును ధున్నినానయ్యె చరణం నన్ను గన్న వాళ్లకు ఏడెండ్లప్పుడే దూరమయ్యెన్నే

దొరగారి ఎడ్ల కొట్ట కాడికి చేరువైతినే

మూడు మూరెల కర్రతో ముప్పయి ఎద్లతో సోపతి నాదయ్యె

దిక్కుదిక్కున ఉరకంగా లేలేత కాళ్లకు గుచ్చెను ముండ్లయ్యె _ నా చిట్టి! | వెలుగుబోయి చీకటి కమ్మినపుడు ఇంటికి బోతానె

నా అమ్మ అయ్య రాకముందుకె నిద్దర బోతోనె

సుక్కగూకిన జాముకు ఎడ్లకొట్టం సూరు కాడుంట

తెల్ల వెలుగులు వక్చెటప్పుడు నీళ్ల బాయికాడుంట 11నా చిట్టి రారారా యా

8 బొక్కముదరని రెక్కలు బరువును మోసి నాయ్యబడుతుంటే తేపతేపకు దొరసాని రోకల పోటుల మాటలంటుంది అయ్యజేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే ఆ వడ్డి. లెక్కల కంటె ఎక్కువ కష్టం చేసితిని ॥నా చిట్టి! | వాళ్ళ గొడ్లకు ఉలువల పిండి పెట్టె న్ధుద్దుగ జూస్తరె కడుపుకాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతాం చిన్న వల్లుకు చిల్లులుపడ్డా బట్ట ఒక్కటున్నదె వాని బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజుమారెను 1నా చిట్టి॥ ర్‌, పెద్దోళ్ళు బిడ్డలు ఏమిచేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో ఇకారం సదువుకు సంద్వకు దూరంజేసి దొరకాడుంచకులె నా గుండైల మీద పుండును జేసే పనికి పంపకులే అమ్మ నాన్న అందరికి నే దండం కెడుతున్నా నా బాధను గాధను ఆలోచించని కాళ్ళు మొకుతున్న నాంఖీ భూనాంవిగార? = ఖ,వి, పల్లవి సాంవీ భూసాంవి గారూ అయ్యా దొరబాబుగారూ మేడిపట్టరాని మీకు మేడమిడ్దెలెట్లిచ్చె పేదోడి బతుకుమీద అధికారం ఎవుడిచ్చె ॥1సాంవీ భూసాంవి గారూ॥ 1 పుల్లిగ మల్లిగ - జీతగాడ కూలోడని పిలుచుకుంట మీరొత్తె అయ్యాబాబు అనుకుంటూ - 2 మా గుడిసె వాకిట్లో మంచవో టూలు పీటో ఏదుంటే అది యేసి మిమ్ముల కూసోవెట్టి - 2 త్తి

మీరు సెప్పే పెతిమాటకి - వొణుకుతూ నసుగుతూ

తఅయ్యాబాబు అంటాము చెప్పినట్టు వింటాము - 2

వచ్చిన కాడ్నుంచి మీరు బయదెల్లి పోయెదాక

బిక్కుబిక్కుమంటు మేము పక్కకాదిగి ఉంటాము -2

(మరి) మీ యింటికి మేమొత్తే -2

ఈ తీరుగ జూత్తరా ॥సాంవీ॥! లె మాలోడ మాదిగోడ - సాకలి మంగలి అంటు

కోయోడ, లంబడోడ, కులం తక్కువోడంటూ-2

కులంపేరు తోటి మమ్ము ఈనంగా పిలుత్తారు

పెత్తనం చేసేందుకే పెద్దడులాలున్నయంటు-2

ఎదురు తిరగకూడదని ఎవడి కర్మ విడిదని

కొద్దిమంది వున్నోళ్ళు ఇంతమంది పేదోళ్ళను -2

మత్తులోన ముంచుతుండ్రు చిచ్చుబెట్టి చీల్చుతుండ్రు

దెబ్బదిన్న పులుల్లాగ మా పేదలు గర్జిస్తే -2

(మీ) గొప్ప కులంపొగరంతా-2

కుప్పక్ళూలి పోతద్దిరో ॥సాంవీ॥ తి మా తాత మా తండ్రీ నేను నా కొడుకు, కూడ

బతికినంత కాలము మీకు జీతగాళ్ళమయ్యి - 2

గంజినీళ్ళు తాగి మేము మీకు మెతుకులవుతున్నం

కష్టాలు కన్నీళ్ళూ దిగమింగుకుంటూనే - 2

ఇలువనిచ్చి మర్యాదగ మిమ్మల్ని పిలుస్తుంటె

అరవైయేళ్ళ నా తండ్రిని నీ కొడుకు నీ మనవడు -2

మార్యాదయేమోగాని సిన్న పెద్ద సూడకుండ

అరే బరే అంటారు అవమానిస్తుంటారు -2

(మరి) అదేమాట మేమంటే - 2

కట్టేసి కొడతారు ॥సాంవీ॥ అలలా

శీ ఎన్నికలొచ్చాయంటే మా కొంపల చుట్టు తిరిగి మా పేదోళ్ళందరికి డబ్బుల ఆశలు చూపి -2 మీ పార్టీ లీడర్నే మా వోట్లతో గెలిపిస్తరు గెలిచి మంత్రయినవాడు దోచుకొను మరిగి నీడు -2 రోజురోజు దరలు పెంచి కరువుకు మమ్మెరజేస్తే _ మీరిచ్చే కూలిపెడితే నూకలయిన రాకపోయె-2 మీరు కూలి పెంచరాయె - వాడు ధరలు దించడాయె ఎవరు గెలిసి నింతేనని మీకు మాకు నేర్పుతుందడ్రు -2 (అరేయ్‌) మళ్ళీ ఓటడిగావో -2 నీ సంగతి సూత్తంరో ॥సాంవీ!॥ ర్‌ మా కడుపులు మాడ్చుకొని మీ బొర్రలు నింపాము కంటిమీద కునుకుమరిసి - ఈమకు పరుపులయ్యాము -2 ఒక్కొరోజు నాగలేని దుక్కిటెద్దు మేమయినా దిక్కులేనోళ్ళమని దగాలెన్నో జేసినారు -2 మా కట్టెం విలువేంటో - మాకు తెలియ జెప్పేట్లోళ్ళు మాకు తెలివి నేర్చేటోళ్ళు మా బ్రతుకులు మార్చెటోళ్ళు -2 పేదోళ్ళకు అండదండ - కూలిసంఘమున్నదని పోరుజెండ చేతికిచ్చి - ఎలుగుదారి సూపినారు -2 (అరెయ్‌) ఇంక నీకు దిక్కెవరో వెతుక్కోర దొరకొడకా ॥సామీ॥ కూలోళ్ళు -మహి పల్లవి కూలోళ్ళ కదుపు గొట్టె యంత్రాలను తెచ్చిపెట్టి పనిరోజుల కోతపెట్టి ప్రాణాలను బలిపెట్టి లాడ

అప ఆర్భాటపు ముఖ్యమంత్రి అబద్దాలు కట్టిపెట్టు అభివృద్ధి పేరుచెప్పి హైటెక్కులు తీసిపెట్టు చరణం వ్యవసాయ పనుల్లోన వరికోత మిషన్‌తెచ్చి పాటుపడే కూలోళ్ళ పనిదినాలు దోసినావు పూడిక తీసె చెరువుల్లో, పోక్లెయినర్‌ తెచ్చిపెట్టి మట్టిపని చేసేటోళ్ళను మట్టిలోన కలిపొవు ఆర్భాటపు॥ 2 రోడ్డుపోసె పనిలోన రోలర్లను పెట్టినావు రోజుకూలి చేసేటోళ్ళ రెక్కలిరగ్గొట్టినావు అన్ని రంగాలలోన కొత్తకొత్త మిషన్గంటవు ఆంధ్రలోన పేదోళ్ళను ఆకలితో చంహతుంటవ్వు ॥ఆర్భాటపు॥ తి యంత్రాలతో అభివృద్ధి హైటెక్‌ మోసమంట అన్నమే పెట్టలేని ఆ (ట్రిక్కులు దేనికంట కష్టాన్ని తగ్గించగ యంత్రం త్తోడవ్వాలి కూలీలకు పనిదొరికే అభివృద్ధిని తేవాలి ॥ ఆర్భాటవు॥ -ఆనంద్‌ పల్లవి _ పొట్టకూటి కొరకు నీవు పొలం పనికి పోయినావు పొట్ట నిండదాయిలే పూటగడవదాయెలే పొట్ట! ం య లలో కంటి 1 చరణం. _ వరికోతలు కోసి నీవు వడ్లర్తాిక్షవ్రాట్తీ. - ళన గడ్డిపోసలేరి నీవు గడ్డివామవైసేత్త" . బుక్కెడు బువ్వలేదులే గనక గ్యజిలేదల * * పొట్ట! ల పాసిపోయిన బువ్వతిని పాడురోగమొన్నిం్థ్యా న శీర్‌ జా

గుంటల్లో నీరుత్రాగి కక్కుడు ఏర్లుడు బెడితే సూది మందులే పాణం దక్కలేదులే తె అందగత్తెవైతే చాలు అడ్డంగా తిరుగుతాడు పొగరెక్కిన కామంతో కొంగుపట్టుకొంటాడు నిన్ను పాడుచేసినా - నీ పరువు తీసెరా త్త బందెడు చాకిరి చేసి కుండలోకి కూడడిగితే బతుకు బిచ్చ మేస్తున్నా సచ్చినట్టు ఐతుకంటడు ఇల్లు గడవదాయిరా - కడుపు మాడిపోయిరా క్‌ అరె ఎల్లిగా అంటాడు ఆరేళ్ళ దొరకాడుకు డెఖై ఏండ్ల ముసలైనా లెక్కచేయడువాడు వానితో దెబ్బలు తింటివా - బూతుకూతలు పడ్తివా 6 భూమి ఉందిరా నాకు భూస్వామినంటాడు భూమి బుక్తి లేని కొడక బురదమట్టివంటాడు జాతి తక్కున వాడిని - జవాబియ్యకంటడు 7 బాదలెన్నో పడుకొంటూ ఐతుకు బుజానేసుకొని బాంచన్‌ కాల్మొక్తానని ఎన్నాల్లు బతుకుతొవు కలిసి జట్టు గట్టరా దొరల జుట్టు పట్టరా ధట లభ్యం. సాంచి ల ్‌ ల ఖ్‌ ఉట 0 గం ఊ[ 9 స్తాన న! | స న. గ 4 లో ఆలో మ్నూళాతక్లగ్ర ఏక త్తి

ను అండంనతం టంట సట న ల సలు న

  • కట్టి? (1 ఫ్‌ 1. త! స్‌ జ! [1 న స్ట శ్రీసాగ ల్‌ నో గ్‌ "కీ | + ల 12 లు న. | ట్‌ స్ట చి న. సక. , ॥ - స. న _ సమస్యల ప్రతిబింబాలు... శీల మ జి [7 || ప్రజల వాటలు , వెల రు.20 న స. చదువంటే మూడో కన్ను, వెల: రు.30 | పాడరా ఓ తెలుగువాడా, వెల:రు.15 మహిళా ఓ మహిళా, వెల: రు.25 " చేతివృత్తుల పాటలు, వెలఃరు.15 కులవివక్ష పాటలు, వెల: రు:15
  • కార్మిక పాటలు, వెల: రు.25 తొలిపొద్దు పొడిచింది, వెల:రు.]1 2 వ్యవసాయ కార్మిక పాటలు, వెల: రు.12 రైతాంగ పాటలు, వెల:రు.20 విద్యార్థి; యువజన,పొటలు, వెల: 15 హైటక్కరి పాలన పాటలు, వెల: రు.10 మైగెను.నగారా, వెల: రు:8' య. 91. అ ౫