Telugu vruksha shathakam - anilvaranasi/indianlanguages GitHub Wiki

టు అ శ వ. సం స్ట మ /;$ీ ష్‌ ం ఇన్‌ ల |

_ అనిశ్రఖై శ యోహాన్‌ 8 1ఫెంద్స్‌ ఖాకిటేవ షన్న్‌్లో . న " ర్ట అ న నల కేగి అంగ న! | న్‌ య. ల సైం గంసనస లం కని , ల టం. కా (1 వి ॥ మం నటే న) నస. మ?

క న క న

అ ంకో న్‌ ౯౬ భ్‌ాందిరగురుమక్త ్రనినాస్‌

వ్‌! .శటోఓ'

_ ౬; ను వ. . . వ్‌ వ్‌ ( ॥ పు ట్ట యో సట . న. స్‌ ” య. . క. న. ను స య. న. చ

  1. న / మ ల నన (| ల . న ల ల. . ను టన ననున్‌ న న మన న పం నం న ము క |. ప న. యయ మ. న . థ్‌ సట. య. నివాస్‌ ,. సవా న మ యటపాక (పో, భద్రాచలం (ముం) మ. మ సకస వ హా ఖమ్మం జిల్లా, (ఆ౦.ప్రుపిన్‌: 507 112 న. వసో మ వ. (| పు, ర ను సి? నం నాల స్‌ హే న. గై ఫ్‌, న న, కాపెరైట్‌ 2000కాపలు జనవరి2003 కానా న న న |

1 (లి న్‌ -- లు 02 “మ్మా ల్‌ శ్రీ పాకాలపొట్‌ చంక్రశేఖర్‌ వెయి(కైష్ణా కోర్చ్‌ కృతజ్ఞతలు

  • చిగురునుళ్ల శ్రీంివాస్‌

క్ష అవధాన విద్యా వాచస్పతి, ఆశుకవి సమ్రాట్‌ ' రాళ్లబండి కవితాప్రసాట్‌ 1 జాయంట్‌ డైరక్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ళేర్‌ గగ హైదరాబాద్‌ 7 . / “చిగురుమళ్లా” పెరిరె త్ర య గ ఉరకలెత్తే ఉత్సాహం, పరవశించే భావుకత్వం. స్త [కూల పట్ల అన్వేషణా సహజాతం - ఎదిగినకొద్దీ ఒదిగిపోయే వినయ సౌకుమార్యం, ' సభాంతరాళాల్లో పుష్నల వాక్చటుశక్తి - అన్నీ కలిస్తే - చిగురుమళ్ల శ్రీనివాస్‌. అవధాన వేదికలకు ఆహార్యాన్ని అందించే పరిజ్ఞానమే కాక, ' అప్రస్తుత ప్రశంసతో అలరించే హాస్య విజ్ఞానం ఇతని సొత్తు. కమ్మగా పాడతాడు, గమ్మత్తుగా మాట్లాడుతాడు. విషయాన్ని విశ్లేషిస్తాడు, నవీన విజ్ఞానాన్ని అన్వేషిస్తాడు. ఇప్పుడు ఇతనిలో సృజన శక్తి కవిత్వం వైపు మళ్లింది. | అను సృజనతో గతంలో ఒక పుస్తకం వ్రాశాడు. ఇప్పుడు స్వచృ్భమైన స్వీయ సృజనతో వృక్ష శతకం పాదు కొల్పుతున్నాడు. ॥ చిత్రంగా ఇతనికి ఆటవెలది ఛందస్సు అలవోకగా అబ్బింది. ఆ పద్యాలతో పద్య రచనకు బీజా వాపనం చేశాడు. అప్పుడెప్పుడో అవధానంలో చెప్పాను. న్‌ ఆటవెలదిలోని ఆకర్షణయు శక్తి వేరు కవితలోన వెలుగబోదు వేయి మాటలేల వేమన్న సాక్షిగా వ ఆం(ధ్రజాతి “గజలు” ఆటవెలది. ఇంకేం - చిగురుమళ్ల శ్రీనివాస్‌, ఆటవెలదిని అందిపుచ్చుకున్నాడు. |. చిగురుమళ్ల ఇంటి శ్రీనివాసుడు నేడు . నారు పోసే ఇల వనాల కొరకు పరిమళించి పెరుగు (్రతివారి ముంగిట వృక్ష శతకమింక అక్షయముగ ః ల్‌ 2

  • రొళ్లబండి కవితాప్రసాద్‌ వ

సందేశం ట్‌

' నన్నపనేని మోహన్‌ * స్స _ స్పర్ష

౧౯౦,516044 54575045 శ్రీ " ౮.5ష.

" చిగురుమళ్ల శ్రీనివాస్‌ నాకు మంచి మిత్రుడు, నిత్య చైతన్య శీలుడు, ప్రతిభావంతుడు, కవి, గాయకుడు, సామాజిక స్పృహ వున్న వ్యక్తి

వచ్చదనం తరగిపోతూ వర్యావరణ వరిన్ఫితులు అస్థవ్యస్థమవుతున్న ప్రస్తుత కాలంలో మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను కవితాత్మకంగా, కళాత్మకంగా, శాస్త్రీయంగా, ఛందోబద్ధంగా, సవివరంగా, సామాన్య జనరంజకంగా, 'మొక్కనాటవోయి ఒక్కటైన” అంటూ మనిషిగా పుట్టిన ప్రతివాడు ఒక్క మొక్కనైనా నాటి తీరాలి అని చాటుతూ స్ఫూర్తిదాయకంగా అందమైన, అర్ధవంతమైన ఆటవెలది పద్యాలు రాశాడు. మ అడవులు తరగిపోయి అతివృష్టి, అనావృష్టి వంటి అనర్థాలు | సంభవిస్తున్న ప్రస్తుత విషమ పరిస్థితులలో “వృక్ష శతకం' లాంటి పుస్తకం రావటం అనివార్యమని, అవసరమని, “నన్నపనేని మోహన్‌ & (ఫ్రెంద్స్‌ ఫొందేషన్‌” భావించింది. పద్యరూపంలో | వుండుటవలన చదివిన ప్రతివాడి మనసులో ఈ శతకం శాశ్వతంగా నిలిచిపోతుందని, దానివలన సమాజానికి మేలు జరుగుతుందని ఈ |. పుస్తకం ('ప్రచురిస్తున్నాం. " పదిమందీ మెప్పుపొందుతూ, పదికాలాలపాటు నిలిచిపోయే ఎద్యాలు రాసి ప్రగతి కారకుడవుతున్న ప్రయోగశీలి చిగురుమళ్ల శ్రీనివాస్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

  • నన్నపనేని మోహన్‌

. బ్రహ్వత్రీ డా; మాడుగుల నాగఫణిశర్మ "ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము న శుభాశిస్సు " పేరే చిగురుమళ్ళ శ్రీనివాస్‌ కాబట్టి - చిగురుపై, ' చెట్ట్బపై, మొక్కపై ప్రేమ ఎక్కువ ఈయనకు. “మొక్క నాటవోయి ఒక్కటైన” అనే మకుటంతో ఆట వెలదులలో శతకం వ్రాయడం అబీ పిల్లలకోసం ఎంతో అభినందనీయం. తేట తేట మాటలతో జాతికి - నమాజానికి అవనరమైన వచ్చదనం కోనం ఆరాటవడుతూ.- యువకుడైన శ్రీనివాస్‌ ఈ శతకం వ్రాయడం అభ్యుదయ కాముకం " సమాజహితమైన యిలాంటి రచనల చివుళ్ళు యింకా యింకా తలలెత్తుగాక! ప్రభుత్వాల - ప్రజల ఆశయ శుద్ధికి ఆలంబనమగుగాక ! ఆశః

  • మాడుగుల నాగీఫణిశర్మ

విచక్షణారహితంగా చెట్లను నరికివేయటం వలన ప్రకృతి . సమతుల్యత దెబ్బతిని అనేక ఉపద్రవాలు సంభవించి మానవాళి మనుగడయే " ప్రమాదంలో పడే అవకాశం వుంది

. అందుకే మొక్కలు నాటుట అనేది ప్రతీ మనిషీ ప్రథమ కర్తవ్యం.

'' చెట్ల పట్ల ప్రేమ, స్నేహభావం కలిగేలా, ప్రాణాధారమైన చెట్లను ప్రాణంతో

, సమానంగా చూసుకోవాలనే ఆలోచన రేకెత్తించేలా, ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని

1 కలిగించటమే ఈ “వృక్ష శతకం” ఉద్ధేశ్యం.

. దీనిలో కవిత్వం ఏమి లేదు, పాండిత్యం అంతకన్నా లేదు. అందరికీ తెలిసిన విషయాలనే పద్య రూపంలో అందించాను ఇవి విద్యార్థినీ విద్యార్భలకు మనం నేర్చగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని నా ' అభిప్రాయం. |

  • నాలోని అంతర్గత శక్తులను వెలికితీసి, నాకు విజ్ఞానాన్ని పంచి, | నాలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించి నా వ్యక్తిత్వ వికాసానికి కారకులైన గురువుగారు. శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్‌ గారికి శిరస్సు వంచి | నమస్కరిస్తున్నాను

అడుగడుగునా నా అభివృద్ధిని కాంక్షిస్తూ, నా ప్రతిభా పాటవాలకు

మెరుగులు దిద్దుతూ, శిష్య వాత్సల్యంతో నన్నాదరిస్తున్న గురువుగారు శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి కృతజ్ఞతలు.

ఆంధ్రదేశంలో పుట్టి అమెరికా వెళ్ళి అందలాలెక్కి

మాతృభూమిపై మమకారంతో కొందరు మిత్రల నవాకారంతో

“నన్నపనేని మోహన్‌ & ఫ్రెంద్స్‌ ఫౌండేషన్‌” స్థాపించి విద్యా, వ్యవసాయ, క్రీడా, సాంస్కృతిక రంగాలలో అభ్యున్నతికోనం కోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తున్న మహనీయులు శ్రీ నన్నపనేని మోహన్‌ గారికి

నన్ను అనునిత్యం (ప్రోత్సపొస్తూ, నాలో నిత్యనూతనోత్సాహాన్ని నింపుతున్న శ్రీ తోటకూర రవిశంకర్‌ గారికి కృతజ్ఞతలు.

| - బిగురునుళ్ల శ్రీనివాస్‌

ఖ్‌ చృక్ష శతకం . క్షే అందమైన మొక్క ఆనందమును పంచు శ్రే పరిమళాలు పంచు విరుల మొక్క పెరటిలోని మొక్క (ప్రేమనే సుధపంచు మొక్కనాటవోయి ఒక్కటైన 2, _చేరదీయబోడు చెట్టంత కొడుకైన బాసలాడ బోరు బంధుకోటి మూడు కాళ్లనాడు తోడునీడైయుండు మొక్కనాటవోయి ఒక్కటైన 8. - దట్టమైన అడవి కొట్టి ముక్కలు చేసి పట్టణాలనెన్నా కట్టినారు చెట్టులేని ఊరు గట్టుతెగిన యేరు మొక్కనాటవోయి ఒక్కటైన ర్తీ వనము తరిగిపోయె జనము పెరిగిపోయె కనము జనము తప్ప వనము మనము చ ధనము జనముకాదు వినుమువనము గీకి. కక్ష

వాణా క్‌ ర విజము తెలుసుకోని సుజనుడా ఇకనైన | ఇజము మాని సొంత భజనమాని దీక్షబూని పుడమి సాక్షిగా ఈనాదె మొక్కనాటవోయి ఒక్కటైన 6 మాతృభూమి మీద మమకారమే వున్న దేశసేవ చేయద్యాసవున్న వందనాలు వద్దు వాగ్ధానములు వద్దు మొక్కనాటవోయి ఒక్కటైన (0 కన్నడంబు నందు కలడు కలపదొంగ ఒక్కడంటె ఒకడె బక్కవాడు ( వీధికొక్కడుండె వీరప్పనాంధ్రలో మొక్కనాటవోయి ఒక్కటైన & అందమైన చెట్టు వంద ఫ్యానుల పెట్టు తీయనైన హాయి తెచ్చిపెట్టు అసలు సిసలుగాలి ఆయుష్న నిలబెట్టు బి ట్రాకా మొక్కనాటవోయి ఒక్కటైన తాన య! జ తమయమునం.

క్‌ క్ట ర్త బలమునిచ్చు మంచి ఫలములు నిచ్చును కాసులడుగదయ్య కాయలిచ్చి పరిమళాలనిచ్చి పైకమడుగబోదు మొక్కనాటవోయి ఒక్కటైన 10. కట్టుకున్న భార్య గడపవరకె వచ్చు కదలిపుత్రుడరయ కాటివరకె చితిలొకాలి నీతొ చివరి వరకు వచ్చు మొక్కనాటవోయి ఒక్కటైన 11 పరుల మేలు కోరు పరమాశయాలున్న మంచి చేయవలయు మనసువున్న ఆంధ్రదేశమందు అభిమానమే వున్న మొక్కనాటవోయి ఒక్కటైన 12... పెద్ద ముప్పు తెచ్చు యుద్ధాలు మనకొద్దు వలదు మృతుల యొక్క పద్దులన్ని రద్దుచేసి ఫోరరణ రంగములనన్ని కార్య శ / మొక్కనాటవోయి ఒక్కటైన న్‌ ట్రీ 1 ( న

ష్ష్‌ వృక్షచశతకం నాసా ష్ణ 18, కాలుతుంది జగతి కాలుష్య కీలలో |] ఆర్బ్పవలెను దీన్ని నేర్చుతోటి లేనియెడల మనకు శోకమే గతికదా మొక్కనాటవోయి ఒక్కటైన కేడీ గాలి కలుషమాయె గగ్గోలు సృష్టించె నేల కలుషమాయె గోల పెరిగె కలత పెట్టుచున్న కలుషమ్మునరికట్టు మొక్కనాటవోయి ఒక్కటైన 15, పుడమి పులకరించు పుణ్యాత్మ నినుజూచి (పేమతోటి మొక్క పెంచినపుడు పంచవయ్య సిరులు పెంచి మొక్కను నీవు మొక్కనాటవోయి ఒక్కటైన 16. ఒక్క మొక్కనైన చక్కగా నాటక మనుజ జన్మమెత్తి మసలువాడు చ మొరుగు కుక్కయౌను మరు జన్మలోవాడు శ మొక్కనాటవోయి ఒక్కటైన (టే

న్డ్‌ ా (వృక్ష శతకం) లో ఘు 17. అమ్మనాన్న తోడ అన్నదమ్ముల తోడ గ్‌ బావమరిది తోడ భార్య తోడ బంధుకోటి తోడ సందుల గొందుల మొక్కనాటవోయి ఒక్కటైన 18. తెలివిలేనివారు తెలుసుకోలేరండి మొక్కయొక్క విలువ లొక్కటైన నమ్మినాదు మాట తమ్ముడూ నీవైన మొక్కనాటవోయి ఒక్కటైన 19. త్రాగు నీరు లేదు సాగునీరము లేదు పచ్చదనము లేదు పట్నమందు మందు విందు తప్పముందు చూపేలేదు మొక్కనాటవోయి ఒక్కటైన 20. _ ఒక్క చెట్టులేదు ఒక్క పిట్టయులేదు ఎండినేల గుండె ఎందె నింగి ఎండిపోయే పుట్ట ఎండిపోయెను గుట్ట ళు న ||

వ్‌ వ్వక్ష న ఖే. 21 ప్రగతి ప్రగతి యంచు ఫ్యాక్టరీలను కట్టి . విషపు గాలినొదలి విశ్వమందు విషము వచ్చి మనకు ఎసరు పెట్టకముందె మొక్కనాటవోయి ఒక్కటైన వై కలిసిమెలసి యాడు కమ్మగా మరిపాడు చేయబోదుకీడు చెట్టు చూడు ఆపదన్ననాడు అమ్మలా కాపాడు మొక్కనాటవోయి ఒక్కటైన 23. బ్రతికివున్ననాళ్ళు బాగుగా నినుగాచి చచ్చినపుడు వెంట వచ్చితాను గ నీతొ కాలిపోవు నిజమైన హితురాలు | మొక్కనాటవోయి ఒక్కటైన £౬ మనము వదలునట్టి మలినపుగాలుల తాను మింగివేసి తరువు నీకు (ప్రాణవాయువిచ్చి ప్రాణాలు కాఫాడు మొక్కనాటవోయి ఒక్కటైన న గ | న్‌ (46 (. ఈ౮ న

స్టా (వృక్ష శతకం) సో .-. హీ 25. మొక్కలేని ఊరు ముక్కలై పోవును స్ట్‌ ఒక్కటైన వాన చుక్కపడక మొక్కలేని వూరు పక్కలో బల్లెమ్ము మొక్కనాటవోయి ఒక్కటైన 26. వసుధ పైన వలయు వర్షాలు కురిపించి పసిడిపంట లిచ్చి బాగుగాను ఇలను జనులకెల్ల ఇలవేల్పుతానైన మొక్కనాటవోయి ఒక్కటైన | 27. భూమి మీదనున్న భూసారమంతయు ॥ కరుగనీయకుండ కదలకుండ పుడమికెల్లవేళ పుప్టినే గూర్చెడి మొక్కనాటవోయి ఒక్కటైన 28. చిన్ని ఆశతోటి చిన్ని మొక్కను నాటి కొన్ని నీళ్ళుపోయ కొన్ని నాళ్ళు ఇన్ని అన్ని కాదు ఎన్నెన్నా నీకిచ్చు ష్‌ మొక్కనాటవోయి ఒక్కటైన నప (| వై

వృక్ష శతకం వా న 29. _ చింత మొక్కయైన చేమంతి మొక్షైన వేప మొక్కయైన విలువలొకటె మద్ది మొక్కయైన మందార మదియైన మొక్కనాటవోయి ఒక్కటైన 30. పనసమొక్కైన పంపరపనసైన

  • అరటి మొక్కయైన పెరటిలోన ఇంటి కింపు గొల్పు నేజాతి మొక్షైన మొక్కనాటవోయి ఒక్కటైన
  1. _ అడవి తల్లి తోటి ఆటలాడగనేల ఆకతాయిలంత అల్బమతిని ఆమె ఆగ్రహమ్ము అవనికే ముష్పురా మొక్కనాటవోయి. ఒక్కటైన 82, పుచ్చుకొనక ఏది యిచ్చు చున్నదియంత మచ్చుకైన గాని నొచ్చుకొనక చచ్చువరకు నీతొ వచ్చు చక్కటిదైన ॥ మొక్కనాటవోయి ఒక్కటైన క గై / గ్‌... [౧ మడా యా 7

షా వృక్షశతకం ళ్త్‌ ష్‌ 38. _ పూర్వకాలమందు పుణ్యాత్ములెవ్వరో . నాటినట్టి చెట్లు నేటివరకు పుడమి కాచుచుందె పుణ్యాత్మ! నీవునూ మొక్కనాటవోయి ఒక్కటైన 34 భజన చేయగానె భక్తుదై పోవునా? పుణ్యమేమి రాదు పూజ వలన మోక్షమార్గమంటె మొక్కలు పెంచుటే మొక్కనాటవోయి ఒక్కటైన వ ఆది నుండి పుడమికాధార మైయుండి వెలుగు చూపినట్టి వేల్పు నేడు తరగిపోవుచుండ తమ్ముడూ నీవైన మొక్కనాటవోయి ఒక్కటైన 36 ఊరిలోనగాని ఏరు పక్కనగాని వీధిలోన గాని విధిగనీవు ల వీరుడగుచు సాగి ఆరునూరైననూ జ్య మొక్కనాటవోయి ఒక్కటైన కం నే గ్‌ గె తట. (జై కలం స క (శే

స్‌” వృక్ష శతకం శీ త చెట్టు లేదు ఇంటి చుట్టు పక్కల గాని శ బడిని గుడినిగాని మడినిగాని మొక్కలసలు లేవు కుక్కలున్నవిగాని మొక్కనాటవోయి ఒక్కటైన 88 పనులు లేని వేళ పనిగట్టుకొనిపోయి పనికి మాలినట్టి పనులు జేసి పరువు తీసుకొనక ప్రతివాడవాడలో మొక్కనాటవోయి ఒక్కటైన 39, నోరులేని చెట్టు ఊరినే బతికించు నీరుపోసి పెంచువారలున్న ఉబుసుపోక నీవు ఊరికే కూర్చోక మొక్కనాటవోయి ఒక్కటైన త, విశ్వమంత నేడు విషవాయువుల్‌ నిండి విలయతాండ వమ్ము సలుపుచుంటె బస పా. ముప్పువచ్చి జగతి ముంచి వేయకముందె * కష్మక్రం మొక్కనాటవోయి ఒక్కటైన | స మము.

జ్‌ వృక్ష శతకం త్తే 41. _ అడవి నరుకుటనగ అజ్ఞానమేయౌను . అడవిలేని యెడల పుడమిలేదు తరుగుచున్న యడవి తప్పక కాపాడు మొక్కనాటవోయి ఒక్కటైన 42. _ తరువులన్ని కొట్టి సిరుల మూటలు కట్టి విరుల పొన్సు పైన దొరలునట్టి నరుడ తప్పదయ్య నరకమ్ము నీకింక మొక్కనాటవోయి ఒక్కటైన 43. _ అడవి తల్లి చేయు ఆర్తనాదాలను . పిచ్చికేకలంచు పిలువబోకు అడవి తరగిపోవ అసలుకే మోసమ్ము మొక్కనాటవోయి ఒక్కటైన 44. " లెక్కలేని పనులు మొక్క చేయును నీకు చక్మనైన వనులు చక్మగాను మొక్కలేని మనిషి రెక్క తెగిన పక్షి స్ట ఫో ల్ల మొక్కనాటవోయి ఒక్కటైన ఖ్‌ 1 స్త క్ష స

గై ఫై 45. _ నీటి కాల్వలందు నీరు లేనేలేదు ళీ సరసులందులేదు అరసి చూడ తాగునీరు లేదు సాగునీరములేదు మొక్కనాటవోయి ఒక్కటైన 46. మనిషి బ్రతుక లేడు మనిషిగా క్షణమైన చెట్లు లేని యెడల పాట్లు పదక చెట్లు వల్లనే మనిషి జీవించగలుగును మొక్కనాటవోయి ఒక్కటైన జ్తేె తరగిపోవుచుందె తరతరాల నడవి కరిగిపోవుచుందె కాంచవయ్య తరతరాల తరువు తరగిపోతే కరువు మొక్కనాటవోయి ఒక్కటైన త్తి సకల జగతికంత సుఖము గూర్చును చెట్టు పూలుపండ్లనిచ్చు పుడమి చెట్టు స ప్రాణవాయవిచ్చి బ్రతికించు నిను చెట్టు. ప్షజ్షట మొక్కనాటవోయి ఒక్కటైన హహ ;

ఫ్‌ 49. _ వాస్తవముగ మనిషి నేస్తమెవ్వరు చెప్పు? శ్‌

మస్తకమున నిజము కాస్త విప్పు ఆది నుండి మనిషికాత్మీయ నేస్తమౌ మొక్కనాటవోయి ఒక్కటైన

  1. ఘనులు జూడ గొప్ప పనులలో వున్నారు ఆశపరులకట్టి ధ్యాసలేదు బడికి పోవుచున్న బాలుడానీవైన మొక్కనాటవోయి ఒక్కటైన

  2. దొంగలంత నడవి దోచుకుపోవగా హదలి పోవుచుండె నడవియంత ' ఇంటి పెరటిలోన ఇంపుగా నీవైన మొక్కనాటవోయి ఒక్కటైన

ల్‌లై మీకు కూడ తెలుసు నాకు తెలిసినంత తెలుసుకోని గూడ అలుసు ఏల . ఇలను ప్రగతి బండి కిరుసురా వృక్షంబు (క్ల శ్ర మొక్కనాటవోయి ఒక్కటైన అనల్‌

నా వ

  • స క్ట 49, _ వాస్తవముగ మనిషి నేస్తమెవ్వరు చెప్పు? స మస్తకమున నిజము కాస్త విప్పు ఆది నుండి మనిషికాత్మీయ నేస్తమౌ మొక్కనాటవోయి ఒక్కటైన
  1. ఘనులు జూడ గొప్ప పనులలో వున్నారు ఆశపరులకట్టి ధ్యాసలేదు బడికి పోవుచున్న బాలుడానీవైన మొక్కనాటవోయి ఒక్కటైన ర్‌1. దొంగలంత నడవి దోచుకుపోవగా హదలి పోవుచుండె నడవియంత ఇంటి పెరటిలోన ఇంపుగా నీవైన మొక్కనాటవోయి ఒక్కటైన 52, మీకు కూడ తెలుసు నాకు తెలిసినంత తెలుసుకోని గూడ అలుసు ఏల ఇలను ప్రగతి బండి కిరుసురా వృక్షంబు ర్ల శ్ర క్ష ్హ!

ష్ష్‌ - ఫే... 58 _ఊరిలోన లేదు దారిపక్కన లేదు . చెరువు గట్టునైన చెట్టులేదు పచ్చదనము లేని పల్లెయే నరకమ్ము మొక్కనాటవోయి ఒక్కటైన 54౬ నాటకాలు వద్దు నటనలే మనకొద్దు నరుల పాడుచేయు నడతవద్దు నాశనమ్ము చేయు నయవంచనల్‌ వద్దు మొక్కనాటవోయి ఒక్కటైన 55. _ తెలివితేటలున్న తెలుగోడ మొనగాడ మంచితనము నెంచి పెంచినోడ జన్మభూమి ఖ్యాతి జగతి చాటినవాడ మొక్కనాటవోయి ఒక్కటైన , 56. _ కులమతాలుయన్న కుటిల భేదములేక స్వార్ధ భావమన్న ఛాయలేక చెలిమితోటి గొప్ప సేవలు చేసెడి మొక్కనాటవోయి ఒక్కటైన గా,

క్‌ (గ ఫి 57... ఊరువాడ నేడు. ఉద్యమ స్పూర్తితో స్‌ పచ్చదనముకొరకు పాట్లు పడగ నిలిచివుండకోయి. నీవునూ రావోయి మొక్క్మనాటవోయి ఒక్కటైన 58. _ (బ్రతుకు దెరువు మొక్క బ్రతికించునిను మొక్క బలము నిచ్చు మొక్క బాగుగాను సిరుల నిచ్చు మొక్క పరులకొరకు మొక్క మొక్కనాటవోయి ఒక్కటైన 59. ఫ్యాక్టరీలు కట్టి పాడు చేసెను చూడు ప్రగతి ప్రగతియంచు పట్టణములు తలచుకున్న ప్రగతి తమ్ముడూ సాధ్యమే మొక్కనాటవోయి ఒక్కటైన 60. పాపమంటు కొనును శాపమంటు కొనును నరకబోకు చెట్టు నరుడనీవు నరికి నావటన్న నరకమే గతినీకు స. మొక్కనాటవోయి ఒక్కటైన . ష్‌ స టో స గ శ్వా

కా నం ్ట స్త్‌ ఫే 57... ఊరువాడ నేడు. ఉద్యమ స్పూర్తితో | పచ్చదనముకారకు పాట్లు పదగ నిలిచివుండకోయి. నీవునూ రావోయి మొక్కనాటవోయి ఒక్కటైన 58. _ ్రతుకు దెరువు మొక్క బ్రతికించునిను మొక్క బలము నిచ్చు మొక్క బాగుగాను సిరుల నిచ్చు మొక్క పరులకొరకు మొక్క మొక్కనాటవోయి ఒక్కటైన 59. _ ఫ్యాక్టరీలు కట్టి పాడు చేసెను చూడు ప్రగతి ప్రగతియంచు పట్టణములు తలచుకున్న ప్రగతి తమ్ముడూ సాధ్యమే మొక్కనాటవోయి ఒక్కటైన 60. పాపమంటు కొనును శాపమంటు కొనును నరకబోకు చెట్టు నరుడనీవు నరికి నావటన్న నరకమే గతినీకు స! మొక్కనాటవోయి ఒక్కటైన న | క

న్యా య్‌. 61 తనువు చీల్చి యిచ్చు తనవారి కోసమై శ చితినినైన దూకు చెలిమి కొరకు త్యాగగుణములోన తనకుతానేసొటి మొక్కనాటవోయి ఒక్కటైన 62. _ అడవికొట్టి నీవు అమ్ముకుంటున్నావు కొట్టి చెట్టుకొంప కట్టినావు కట్టినట్టికొంప నట్టేట మునుగురా మొక్కనాటవోయి ఒక్కటైన 68. నేల వేడి పెరిగి నేల చెప్పుము నీవు నేల విడిచిపెట్టె నేల నీరు నేలమీద చెట్టు నేల చంపేవింక మొక్కనాటవోయి ఒక్కటైన 6క&ఓ కాలు మోపగానె కాలుష్య రాక్షసి కాలుచుండె పుడమి కాలుచుందడె కలుషమైన పుడమి కాపాడు ఘనమైన మొక్కనాటవోయి ఒక్కటైన ఇ్టే% యూ మ దూ

న్యా య్‌. 61 తనువు చీల్చి యిచ్చు తనవారి కోసమై శ చితినినైన దూకు చెలిమి కొరకు త్యాగగుణములోన తనకుతానేసొటి మొక్కనాటవోయి ఒక్కటైన 62. _ అడవికొట్టి నీవు అమ్ముకుంటున్నావు కొట్టి చెట్టుకొంప కట్టినావు కట్టినట్టికొంప నట్టేట మునుగురా మొక్కనాటవోయి ఒక్కటైన 68. నేల వేడి పెరిగి నేల చెప్పుము నీవు నేల విడిచిపెట్టె నేల నీరు నేలమీద చెట్టు నేల చంపేవింక మొక్కనాటవోయి ఒక్కటైన 6క&ఓ కాలు మోపగానె కాలుష్య రాక్షసి కాలుచుండె పుడమి కాలుచుందడె కలుషమైన పుడమి కాపాడు ఘనమైన _ మొక్కనాటవోయి ఒక్కటైన ఇష / యూ మ దూ

న వృక్ష శతకం క్ష్‌ ష్ట్ర 65. _ తెలుగు వారియొక్క వెలుగులే అడవులు శ్‌ తరువులన్ని నేడు తరగిపోయి వెలుగులేక జాతి వెలవెలబోయెగా! మొక్కనాటవోయి ఒక్కటైన 66 ఇంటిలోని మొక్క చంటి పాపను పోలు పువ్వులనెడి నవ్వపూలు బూయు ఇంటిలోని మొక్క కంట్లిపాపను పోలు మొక్కనాటవోయి ఒక్కటైన 67. _ జీవులేవియెన జీవించవలెనన్న ఉండవలెను చెట్టు ఉర్వియందు ఉర్వికెల్ల చెట్టు ఊపిరై నిలుచుండు మొక్కనాటవోయి ఒక్కటైన 68. _ ఫలము లిచ్చుగాని ప్రతిఫలంబడుగదు కాసులడుగదయ్య కాయలిచ్చి . దాతలందు దాత ధాక్రిలో ఘనదాత థై ఇక మొక్కనాటవోయి ఒక్కటైన ౮ ఫ్‌ న ఫి వాం డా ,. కం

నా వృక్ష శతకం న స్‌ 69. మలినయ్యె నేల మలినమయ్యెను గాలి ట్ట మలినమయ్యె నీరు మలినమయ్యె మలినమైనవన్ని _ మంచిగామార్చెడి మొక్కనాటవోయి ఒక్కటైన 70. _ ధరణివేలేవు నేడు దందకారణ్యముల్‌ పుడమిపైన నేడు అడవి తరగె అంతరించి నడవి అంతరించు పుడమి మొక్కనాటవోయి ఒక్కటైన 71 వనమువలన మనకు వర్షాలు కురుయును వనము మనకు ఎన్నో వనరులొసగు వనము వలెనె మనము వర్ధిల్లుచున్నాము మొక్కనాటవోయి ఒక్కటైన 72. ముందు తరములోన అందరు హాయిగా నుందడవలయునన్న నిండుగాను షై ముందుచూపుతోటి ముందుగా నీవైన గో[న్న( మొక్కనాటవోయి ఒక్కటైన సశ ||

ఫే. 73. జనము పెరుగుచున్నవనముతరుగుతుంది

కోట్లు పెరుగుచున్న చెట్లు తరుగు పెంచువారుతరుగ తుంచువారు పెరిగె మొక్కనాటవోయి ఒక్కటైన

74 మూర్ధ జనులు చూడ మురిసిపోతుంటారు చెట్టుగొట్టి సొమ్ము కట్టగట్టి వారి చెడ్డబుద్ధి వసుధకే చేటురా మొక్కనాటవోయి ఒక్కటైన

  1. సైన్సు పెరిగిపోయి సైకిళ్ళ స్థానాన బ్రతుకు బుగ్గిసేయు బంద్లువచ్చె _ ప్రాణములను తీసి పైపైకి పంపురా మొక్కనాటవోయి ఒక్కటైన

76 _ పచ్చనైన చెట్టు పదిమంది జీవింప వీలు కలుగ జేయు మేలు చేయు పూలు పండ్ల నిచ్చి పుడమినే కాపాడు మగ గా

[చ మాగా ఖై 72, జనము పెరుగుచున్న వనము తరుగుతుంది శీ కోట్లు పెరుగుచున్న చెట్లు తరుగు 'పెంచువారుతరుగ తుంచువారు పెరిగె మొక్కనాటవోయి ఒక్కటైన 74 మూర్ధ జనులు చూడ మురిసిపోతుంటారు చెట్టుగొట్టి సొమ్ము కట్టగట్టి వారి చెడ్డబుద్ధి వసుధకే చేటురా మొక్కనాటవోయి ఒక్కటైన 75. సైన్సు పెరిగిపోయి సైకిళ్ళ స్థానాన బ్రతుకు బుగ్గిసేయు బంద్లువచ్చె _ ప్రాణములను తీసి పైపైకి పంపురా మొక్కనాటవోయి ఒక్కటైన 76 పచ్చనైన చెట్టు పదిమంది జీవింప వీలు కలుగ జేయు మేలు చేయు పూలు పండ్ల నిచ్చి వుడమినే కాపాడు. ైర్ట్‌ బక

వ్యా 77... గుడులు గట్టినోడ బడులు గట్టీనవాడ న కోట్లు గల్లినోడ కూలివాడ వాడవాడలోన వాసంత మునుతెచ్చు మొక్కనాటవోయి ఒక్కటైన 78౬ సహజ సంపదలను సమతుల్యతయులేక 'ప్రళయమగును గాని ప్రగతిరాదు ప్రజల బాగుకోరి ప్రళయాన్ని ఆపెడి మొక్కనాటవోయి ఒక్కటైన 79. _ ఇక్కటములు జాడ ఇప్పుడే మొదలాయె ముందు తరమునంత ముంచివేయు ముందు చూపుతోటి ముందుగా నీవైన మొక్కనాటవోయి ఒక్కటైన 80. చెలిమి చేసినావో కలిమినిచ్చును నీకు కీదు చేయబోవ పాడుచేయు ల (ప్రేమ పెంచుకోని పెంచుకొనుము చెట్టు ల మొక్కనాటవోయి ఒక్కటైన మే -| |, తగ దున గ్‌

క్‌ లా కి 81 గాలిలోన వున్న కలుషమ్ము వడపోసి . మంచి గాలినీకు పంచిపెట్టు చెట్టు మీద నీవు జఒట్టుపెట్టిక నేడు ॥ మొక్కనాటవోయి ఒక్కటైన 82 _ నిదురలేచి రమ్ము నిజము తెలిసికొమ్ము రొమ్ము విరిచిరమ్ము లెమ్ము లెమ్ము నమ్ము కోనిరమ్ము తెమ్ము విఖ్యాతిని మొక్కనాటవోయి ఒక్కటైన 88. భూమి మీదబుట్టి _బుద్ధితోటి మసలు మనుజులార చిన్న మాట వినుడి మాటలోని గొప్ప మహదాశయము జూసి మొక్కనాటవోయి ఒక్కటైన 84 మాతృభూమి రుణము మరితీర్చవలెనన్న రక్తపాత మేల రణము లేల . నాటుబాంబులేల నరబలుల్‌ మనకేల */గజ్హృత్తు

శ 85. _ అవసరమ్ము నేడు అవనిలో ఘనమైన జ వృక్ష పక్షపాత మక్షయముగ అవసరమ్మునేడు అడవిపెంచుటసుమ్ము మొక్కనాటవోయి ఒక్కటైన 86, మనకు బలము నిచ్చు మధుర ఫలములిచ్చు మనకు హర్షమిచ్చు వర్షమిచ్చు మనకు ప్రాణమిచ్చు మంచి వాయువులనిచ్చు మొక్కనాటవోయి ఒక్కటైన 87. సవ్యమైన ప్రకృతి సమతుల్యతను జీల్చి (బతుకలేడు మనిషి బ్రతుకబోడు కూరుచున్నకొమ్మ కూల్తురా ఎవరైన మొక్కనాటవోయి ఒక్కటైన 588. నూనె, చింతపండు, తేనె, మామిడిపండు, పులకరింపజేయు పూలచెండదు, ఒకటి రెండుకాదు సకల మొసగుచుండు ల మొక్కనాటవోయి ఒక్కటైన ఆగ లో లండ్‌ ( క్‌

జూ శై 89. జగతి సుగతి కోరు జనుల ప్రగతికోరు [| సకల జీవజాల సుఖము కోరు జాతిఖ్యాతి కోరు జయమునే మరికోరు మొక్కనాటవోయి ఒక్కటైన | 980. కలవు వనములందు విలువైన సంపదల్‌ కలవు వనములందు కల్పతరులు కలవు వనములందు కందమూలములెన్నా మొక్కనాటవోయి ఒక్కటైన ర్క మాటలేల మనకు మూటలు మనకేల కోటలేల ముళ్ళ బాటలేల ఊటబావి తవ్వి పూటలో తోటలో మొక్కనాటవోయి ఒక్కటైన 92, ఉక్కపోసినపుడు ఊగిగాలిని తెచ్చు ఎండకాసినపుడు నీడనిచ్చు ( అకలేసినపుడు అమృత ఫలములిచ్చు ఖీ మొక్కనాటవోయి ఒక్కటైన పే న బో ట్య.

జ్జ శై 89. జగతి సుగతి కోరు జనుల ప్రగతికోరు [| సకల జీవజాల సుఖము కోరు జాతిఖ్యాతి కోరు జయమునే మరికోరు మొక్కనాటవోయి ఒక్కటైన | 90. కలవు వనములందు విలువైన సంపదల్‌ కలవు వనములందు కల్పతరులు కలవు వనములందు కందమూలములెన్నా మొక్కనాటవోయి ఒక్కటైన ర్క మాటలేల మనకు మూటలు మనకేల కోటలేల ముళ్ళ బాటలేల ఊటబావి తవ్వి పూటలో తోటలో మొక్కనాటవోయి ఒక్కటైన 92, ఉక్కపోసినపుడు ఊగిగాలిని తెచ్చు ఎండకాసినపుడు నీడనిచ్చు ( అకలేసినపుడు అమృత ఫలములిచ్చు ఖీ మొక్కనాటవోయి ఒక్కటైన పే | న్‌

  1. ఆకుకూర కన్న ఆరోగ్యమది ఏది? గొప్ప ఏది చెప్పు పప్పు కన్న పెరటితోట కన్న పెద్దపెన్నిధి ఏది? మొక్కనాటవోయి ఒక్కటైన 94 కన్నతల్లి వోలె కరుణజూపును చెట్టు కన్నవారి కెట్టు వున్నదంత చేరబోదు చింత చెట్టున్న నీచెంత మొక్కనాటవోయి ఒక్కటైన
  2. _ గుండమాయెనమ్మ దండకారణ్యముల్‌ బండలల్లెమిగిలె కొండకోన కాలి బూడిదాయె కారడవులన్నియూ మొక్కనాటవోయి ఒక్కటైన 96 ఒట్టుపెట్టినీివు ఒప్పుగా ఇప్పుడే జన్మభూమి మీద జాతిమీద గటి ప్రతినబూని పట్లుదలను నీవు ్లీ / మొక్కనాటవొయి ఒక్కటై మ్‌ ఖా తా, సా చమ

స్ట్‌ వృక్ష శతకం సై క్ట 93. ఆకు కూర కన్న ఆరోగ్యమది ఏది ? శ గొప్ప ఏది చెప్పు పప్పు కన్న పెరటితోట కన్న పెద్దపెన్నిధి ఏది? మొక్కనాటవోయి ఒక్కటైన 94 కన్నతల్లి వోలె కరుణజూపును చెట్టు కన్నవారి కెట్టు వున్నదంత చేరబోదు చింత చెట్టున్న నీచెంత మొక్కనాటవోయి ఒక్కటైన 95. _ గుండమాయెనమ్మ దండకారణ్యముల్‌ బండలల్లెమిగిలె కొండకోన కాలి బూడిదాయె కారడవులన్నియూ మొక్కనాటవోయి ఒక్కటైన 96 ఒట్టుపెట్టినీవు ఒప్పుగా ఇప్పుడే జన్మభూమి మీద జాతిమీద గట్టి ప్రతినబూని పట్టుదలను నీవు శో, మా (గ / మొక్కనాటవోయి ఒక్కటైన స్ట లా 3 కా గ

జ్‌ వృక్ష శతకం వానా స్లో క్ట. 97... చెట్ల గొప్ప గూర్చి చెప్పినారెందరో | వర్ణనములు జేసె వనము గూర్చి ఉత్తమాటలాపి ఉత్తమోత్తమ్ముగా మొక్కనాటవోయి ఒక్కటైన 9ంర్చ వనము లేనివేళ మనములేనే లేము మనము లేనివేళ ధనము లేల? ధనము గోలలోన వనము పోవగనేల? మొక్కనాటవోయి ఒక్కటైన 99, పుడమి గర్భమందు పుట్టిన ప్రతివాడు తల్లి రుణము దీర్చు తరుణమిదియె విరుల సిరులు అమ్మ కురులలో తురుమగా మొక్కనాటవోయి ఒక్కటైన 100... తీరికసలు లేదు... తీరిక లేదంటు జారిపోకు కోరి పారిపోకు -. ఓరి పిల్లవాడ ఊరిజనులజేరి న్య “గ

నా [నే నాజ్ఞు ఫే. 97... చెట్ల గొప్ప గూర్చి చెప్పినారెందరో | వర్ణనములు జేసె వనము గూర్చి ఉత్తమాటలాపి ఉత్తమోత్తమ్ముగా మొక్కనాటవోయి ఒక్కటైన 98౬ వనము లేనివేళ మనములేనే లేము మనము లేనివేళ ధనము లేల? ధనము గోలలోన వనము ఫోవగనేల? మొక్కనాటవోయి ఒక్కటైన 99 పుడమి గర్భమందు పుట్టిన (ప్రతివాడు తల్లి రుణము దీర్చు తరుణమిదియె విరుల సిరులు అమ్మ కురులలో తురుమగా మొక్కనాటవోయి ఒక్కటైన 100... తీరికసలు లేదు... తీరిక లేదంటు జారిపోకు కోరి పారిపోకు ల ఓరి పిల్లవాడ ఊరిజనులజేరి న్య గీ మొక్కనాటవోయి ఒక్కటైన క్‌ పో నై) శ

వో వో టో నన్నవనేని మాహ్‌న్‌ & ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ దనురింణి... భద్రాచలంలో విద్యాభ్యాసం చేసిన శ్రీ నన్నపనేని మోహన్‌గారు' అమెరికాలో స్థిరపడి స్వయంకృషితో, పట్టుదలతో, మేధా సంపత్తితో, ధృడ సంకల్పంతో ప్రతిష్టాత్మకమైన సిగ్మా సిస్టమ్స్‌, అమెరికా, | సి.ఇజఒ.గా ఎదిగి జన్మభూమి స్ఫూర్తితో మాతృభూమికి తన వంతు సేవ చేయాలనే ఆలోచనతో కొంతమంది మిత్రులతో కలిసి నన్నపనేని మోహన్‌ 8(ప్రెంక్స్‌ ఫౌందేషన్‌ స్థాపించారు. విద్యా, వ్యవసాయ, క్రీడా, సాంస్కృతిక రంగాలలో ఆంధ్ర దేశాన్ని ముందుకు తీసుకొనిపోయే ఉద్ధేశంతో ఏర్పాటు చేసిన ఈ | ఫౌండేషన్‌ తన ప్రారంభ సంవత్సరంలోనే కోటి రూపాయిలకు పైగా ఖర్చుచేసి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టింది. - భవిష్యత్తులో భారీ నిధిని ఏర్పాటు చేసి వినూత్నమైన | కార్యక్రమాలు చేస్తూ విశిష్టమైన సేవలు అందించాలనేది ఈ ఫౌండేషన్‌ . సంకల్పం, “| . సేవాభావం, అంకితభావం, మానవతా దృక్పృధంవున్న |. ఎవరైనా ఈ ఫౌండేషన్‌ సభ్యులుగా చేరవచ్చు. కలసికట్టుగా పనిచేసి | ప్రగతి సాధించడమే దీని ఆశ నవవ ల్‌ నాం చనా షా యం. '*(4౧0సం. నల... క "రు వా

క్‌ నానో న చి ల నతు సే ల. నే న్‌ నూ స్తే నభ షే. సిసి! 0! ' ౪06 భక 1) సం” శ వష్థ్ర సం న" క జ 9 సంచ న! ర్ల)” క్‌ 1 టం. య్‌ న్‌ నన ఎమ్మా సం న . ఎ చవ సు పనుాల 2. ౫ పసన ₹ యే క ల. తం! లా ఖు గ గ్గ | త న డు. యన (4 క్స్‌ శప. రే స త్‌ స్తే ల ॥ న క 1 ం జ శా _ | వా. నో. శ త న చ లువ? (' త మోట యు, న ల! మ లే నన్‌ క 2. / ే చా నం న ద్‌ నట నే "మి వ్ల. ఖ్‌ . వ ర్‌ /. / న్‌! /.* న. ప్న మల అంచన నా (ఫో న్న్న ప న సట్‌ చ కం. న నటు - న ము వ్‌ 7కి ర. మత జీ స్ట వ్వక్నాళ్లన్మ్టు.. ప వ న య! న. న ల న త్త . న్‌” [ ను, కళ టీ | వ. హ్‌ గ్గ న్‌ ఇ త్త న ౯ య గ 1 ॥ మ్‌ భః ల కావ. . ( క ఆలం? తహ న నా లో ల అ 0? దళ టి మ సం క 1. వ న. లీ “ జం టట! పన్న స! స. క చ ర్ట వస. సై ఆపపడా, యు 1 టో త్త న్ను /| న | వ నటనే నర స అల్ల టన ఫా. క. క! క ల సక | టా లే. హా న 1 లే క్ట ర. ఇ తై 4 కంట ఫా