Telugu vijaya vikranthi - anilvaranasi/indianlanguages GitHub Wiki
రై యుప ల య గను స (సయ క కా. త ను టా ప్రవ యాంట్యిపోముంయి. కరగ ల న న. జ, ) స్ట తటి వృవళ్యుభ్రణ (కార్గిల్ కదనం పై దీర్ధ కవిత) గ గెలు న వసా శ, గ్ న స మ ౮ ! ము. క ర చి “పద్య కళాప్రవీణ), “కవి దిగ్గజ అల్ల స ల ఆచార్య ఫణీంద్ర నగ్మ స్త హా సా నా ము క స ఈణాలో శా! స్ట ఓ ॥ 1 న్న. ౧౨౯) రే (గ 0
విజయ విక్రాంతి (కార్గిల్ కదనంపై దీర్ధ కవిత) “పద్య కళాప్రవీణ), 'కవి దిగ్గజు డా. ఆచార్య ఫణీంద్ర పూర్ణేందు ప్రచురణలు "హైదరాబాదు.
య్ యంగ లకి టి “1కి! 11 గ" (&ఉ ౬౦౧౦ ౧౦౪౧౫ 0౧ క2/911 4/20 నమ యక రా:
1 ఎస? [2 య? న / క్ష్ / రగ ౯ . 9౯ తంగ3జగ౧3 కిగడగంంగరా8 (౩) వ. విగి6గడేం వింర101(10గ౧5 సై న 551 ౬6100౧ ఏ అలషగ౧ంం౬౧/ 2000 నాలో
5800౧6 ౯6110౧ :; ౦1006? 2019 కె ం ౧౦౧193 వ 1౦000 6 గ్ర స్ గ్ (0 అగం[ం? ప్ర న యి
(ల
000169 02౧ 09 ౧౬౮ 0% :
- . 52714151
“9౮161౯2౧, 6-34/48/1, 641411౧402 ౧౦[౦౧౪,
0౧౧. 70 వం94| 86416106, 2౧౧ ౭|్ర౮రే&,
606౧2026 - 500 0863.
౧౧0౧6 ; 9959882963
౧1౧166 21 ;
ది5క200౧2 21 ౧౧౧16౧౩
5౬01౬, [౪646౧8046-62.
నిగ : 9848385099, 9010843424
౧/౮6 : ౬9. 60/-
జ్ఞానపీఠ అవార్డు గ్రహిత అీగి2గ౧1౧ ఉళ8/6008 డాక్టర్ సి నారాయణరెడ్డి 07. 0. ౫2౧212౧2 గంరర జ... ర౧.6., 0. 14 ఎం.ష., పిహెచ్.డి. డిలిట్ రై ల యటం! అండ! తటి ల్ల (జయాయ ంటటాం సజ కలో సో. పాంస్క్ిరీ మండేలి కజ10ర27/20, 1/08/2026 - 500 004. క ప్రభు త్వ _ 500004. ది. 6 డిసెంబర్ 1999 అభినందన “భరత మాత శిరస్సు బహు మతాల సదస్సు హిమ వన్నగ రోచిస్సుల కాళ్ళీరుకు నమస్సు” మకుట సదృశంగా భాసించే ఈ పంక్తుల్లో. ఆ శిరస్సు కాళ్ళీర భూఖందమే. ఆ సదస్సు భిన్నమత సమన్వయానికి (ప్రతీక. కవి కాళ్ళీరానికి నమస్మరిస్తున్నాడు. అది “స్వర్గానికి అద్దంలా” ఉందంటున్నాడు. అంతటి స్తవనీయ స్థాయిలో ఉన్న కాళ్ళీరుపైన ఆ మధ్య జరిగిన దందయా(త్ర పట్ల తీవ్రంగా స్పందించి వెలువరించిన దీర్హకవిత ఈ “విజయ విశ్రాంతి. ఫణీంద్ర ఈ కవిత ప్రారంభంలోనే “కంచు కొండల మాటున పొంచి వున్నది నకి
అంటూ వస్తు నిర్దేశం చేశాడు. దురాక్రమణదారు నక్కలాంటి పాకిస్తాన్. దుర్దమంగా నిలిచింది సింహంలాంటి హిందుస్తాన్. ఈ వస్తుగత సంకేతాలను ఫణీంద్ర కావ్యమంతటా సమర్థంగా నిర్వహించాడు. గుంటనక్క్మకు సింహంపట్ల అకారణ ద్వేషం. మరి సింహానికి కొండంత సహనం. ఐతే గుంటనక్క ఎత్తులు సాగలేదు. సింహం పంజాదెబ్బకు నక్క గింగిర్లు తిరిగి తోక ముడిచింది. కథనం ప్రధానంగా వున్న ఈ దీర్టకవితలో ఆహ్షాదాన్నందించే చిక్కని కవిత్వం దొరకుతుంది. కాళ్ళీరు ప్రకృతి సౌందర్యాన్ని ప్రస్తావిస్తూ “ఇక్కడ అందం యాపిల్ పండై కాస్తుంది ఇక్కడ నేలపై వెండి తివాసీలు పరుచుకుంటాయి” అంటాడు ఫణీం(ద్ర. ఆ వెండి తివాసీలంటే మంచుగడ్డలే. ఇలాంటి వర్ణనల వరసలోవున్న ఈ పంక్తి ఫణీంద్ర కవికాసాంద్రతకు నిదర్శనం. “*జక్మ్మడ బోలెడన్ని దాలర్లు నక్షశ్రాలై దాలుతాయి” ఈ అభివ్యక్తిలో విదేశీ సందర్శకులు ధ్వనిస్తారు. ఇన్నాళ్ళు పద్యపథంలో సాగిపోయిన ఫణీంద్ర ఈ దీర్ష కవితద్వారా వచన కవితా రంగంలో తన ఉనికిని చాటుతున్నాడు. కవిత్వానికి ఏ (ప్రక్రియ అయినా ఒకటే అని నిరూపిస్తున్న ఫణీంద్ర రచనా చణతను అభినందిస్తున్నాను. .
“భారత్ భాషా భూషణ్” దాః ఆచార్య తిరుమల ది. 29 నవంబర్ 1999 విజయ తిలకం!
ఇది వీర రస ప్రధానమైన కవితా సంపుటి.
మాత్ళ దేశాభిమానానికి అక్షరాక్ళతి యీ కృతి,
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” - రామ వాక్యానికి ఆచార్య ఫణీంద్ర చేసిన వాఖ్యాన కథన మిది.
ఇటీవల భారతదేశం మీద పాకిస్తాన్ చూవిన దౌర్జన్యానికి, దుర్మార్గానికి, దురాగతానికి రక్తం ఉడుకెత్తి ఫణీంద్ర చేసిన సింహగర్థనమే ఈ “విజయ విక్రాంతి! భారత వీర సైనికులకు నైతిక ప్రోద్బలంగాను, భారత పౌరులకు కర్తవ్య ప్రబోధంగాను ఈ కావ్వేతిహాసాన్ని మలిచిన ఫణీంద్ర ప్రతిభ ప్రశంసనీయం!
అఖండ భారతాన్ని నిట్టనిలువునా రెండుగా చీల్చి, మతం పేరుతో తోకాడిస్తున్న గుంటనక్క పాకిస్తాన్. ఎన్నిసార్లు ముఖమర్దన మవుతున్నా సిగ్గులేని, బుద్ధిలేని స్వార్థ జంబుకం పాకిస్తాన్. ఎక్కడో అక్కడ కూస్తూనే ఉంటుంది. ఏదో దురాలోచన చేస్తూనే ఉంటుంది. కార్గిల్ కదనం ఆ కోవకు చెందిందే! భారత సింహం ముందు నక్క మరోసారి తోకాడించింది. శివ తాండవం ధ్వనించిన చోట శివారావాలు వినలేక “ఆపరేషన్ విజయ్” గర్జించింది. మంచుకొండలే కాదు. భారతీయుల గుండెలన్నీ మారుమోగాయి. ఆ మారుమోతకు ప్రతీక ఈ ఫణీంద్ర కావ్యం!
ఫణీంద్రలో దేశభక్తి పొంగింది, ఉప్పాంగింది, పరవళ్ళు త్రాక్కింది. ఈ దేశం వీచే స్వేచద్భావాయువులు ఊరకే ఉద్భవించలేదని తెలిసిన ఫణీంద్ర “అంగుళం జారవిడుచుకున్నా అసమర్ధతే అవుతుంది” అని హెచ్చరించాడు. అందరిలోనూ ఆ స్పిరిట్ ఉండాలి. ఏది యెలాపోతే ఎవరిక్కావాలనుకోవటం దేశభక్తి కాదు. దేశద్రోహం - కాదు - ఆత్మ (ద్రోహం. యుద్ధం వస్తే జూ తుపాకీ పట్టిన సిపాయిలే కారు ఘనులు, ఆ సిపాయిల కాళ్ళకు మోజోళ్ళు అల్లి యిచ్చిన వారూ ఘనులే! - అన్నాను నా విద్యుల్లత కావ్యంలో. యుద్దాలు వచ్చినపుడు మాతృదేశ రక్షణకు ఎవరి శక్తిని వారు ప్రదర్శించటమే దేశభక్తి. ఫణీంద్ర కలం ర్ముళిపించాడు. ఒక వీర కవిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాడు. ఆచార్య ఫణీంద్ర ప్రధానంగా పద్యకవి. పద్యం మీద చాలా పట్టు ఉన్నవాడు. మరి ఈ ఇతివృత్తాన్ని యిలా వచన కవితగా ఎందుకు మలిచాడ్షో! ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఒక సంఘటనకు ఇదొక చరిత్ర! ఒక చరిత్ర కిదొక సంఘటన! అభినందనలతో బాకు తళుముక
కాల్లిల్ విజయానికి అక్షరాంజలి _ శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి పరదేశంతో యుద్ధం సంభవిస్తే దేశప్రజలలో దేశభక్తి మరింతగా జాగృతమవుతుంది. దేశరక్షణ కోసం ్రాణాలొడ్డి పోరాడుతున్న వీర సైనికులకు స్ఫూర్తిని కలిగిస్తారు కవులూ, కళాకారులూ. మే - జూలై 1999లో కార్దిల్ ప్రాంతంలో జరిగిన భారత-పాకిస్తాన్
యుద్ధంలో భారత సైన్యాలు విజయం సాధించడం వల్ల కలిగిన ఉత్సాహంలో కొంతమంది తేలుగు కవులు తమ కవితల్ని "హైదరాబాదులో నవ్యసాహితీ సమితి ఏర్పాటు చేసిన సభలో చదివి వినిపించారు. అ సభలో ఆచార్య ఫణీంద్ర చదివిన దీర్హకవిత (ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకుంది. ఆ కవిత విజయ విక్రాంతి ఇప్పుడు పుస్తక రూపంలో వెలువడింది. ఇంతవరకూ యువకవి ఆచార్య ఫణీంద్ర మంచి పద్యకవిగానూ, వచన కవిగానూ కూడా తన కవితా సంపుటాల ద్వారా గుర్తింపు పొందాడు. ఈ 'కార్టిల్ కదనంపై దీర్హకవిత'కి వచన కవితా (ప్రక్రియనే అనుసరించాడు. అయితే అంకితాన్ని మాత్రం పద్యరూపంలో రాశాడు. కవితాత్మకత ఉన్న కవి ఏ ప్రక్రియలోనైనా రాణిస్తాదని చెప్పడానికి “విజయ విథక్రాంతి” ఒక నిదర్శనం.
“అన్సుంచు కొండల మాటున
పొంచి ఉన్నది నక్క అంటూ ఎత్తుగడలోనే పాఠకులను ఆకట్టుకొంటాడు ఫణీంద్ర. మంచుకొండల ఇవతల ఉన్న కొళ్ళీరులోని ప్రకృతి సిద్ధమైన సుందర దృశ్యాలను, సుసంవన్నతను రసరమ్యంగా అభివర్ణించాడు.
“జ్ఞామవన్నగ రోచిస్సుల
కాళ్ళీరుకు నమస్సు”
అంటాడు ఆరాధనాపూర్వకంగా. అటునైప్తు ఉన్నది “నక అయితే ఇటువైపు ఉన్నది సెంహం' అంటూ, జిత్తులమారి పాకిస్తాన్ చేసిన ఆగడాలను వివరిస్తాడు. వాటి ఫలితం- ఒకనాడు పాండిత్యానికి చేసిన సళ్మారం - కాళ్ళీదు శాలువా! ఈనాడది మృత కళేబదంపై కప్పిన దుప్పటి! ఒకనాటి పండిచుల వేదిక ఈనాడొక శృశాన వాటిక! * అంటూ కాశ్మీరు చరిత్రను క్లుప్తంగా, కవితాత్మకంగా కళ్ళకు కట్టేటట్లు చిత్రించాడు. “కవి అలాగే, భారతదేశంలోని రాజకీయాల్ని దేశ స్వాతంత్రానంతరం ప్రారంభమైన భారత-పాకిస్తాన్ శత్రుత్వాన్ని వివదిస్తాడు. “భరతమాత శీరస్సు బహుమళాల సదస్సు * అని కాశీరును వర్ణిస్తూ, “కళకళలాడే కాళ్ళీరును కాంచిన గుంటనక్క కన్చుకుట్టింది” అంటాడు కవి “ద్రేళమ్లైనా, దేహమైనా ఒక అంగానికి గాయమైతే మరో అంగం చూస్తూ ఊరుకోడు” అంటూ, “శలనొప్పి ఎంతటీదైనా తల వంచేది లేదూ అంటూ పౌరుషాగ్నిని రగిలిస్తాడు. “శత్రువు ప్రాణొలలో దేశ రక్షణ దీపం వెలిగించు” అని (ప్రోత్సహిస్తాడు.
“దేశీ రక్షణ దీపం వెలగాలంటే కొన్ని ప్రాణాలు కర్పూరాలు కాక తప్పదు” అన్న కఠోర సత్యాన్ని కూడా వెల్లడించాడు. “న్సాట్రి భారత యుద్ధంలో ఒక అభిమన్యుడు .... నేటీ భారత యుద్ధంలో ఒక వివేక్ గుప్తా -.. ఒక హానీఫుద్దీన్ .. ఒక పద్మపాణి ఆచార్య -.. వీరాఖిమన్యులిందరో !” అంటూ వారికి జోహారులర్పించాడు. పాకిస్తానీ సైనికుడు “రాబందు కన్న హీనం” అనీ, “ధర్మానికి అర్ధం తెలియని రాక్షసుడు” అని నిరసించాడు. ఈ దీర్హ కవితని ఉద్రేకం ఉట్టిపడేలా, ప్రవావా సదృ్భశంగా రాయడంతో బాటు 'శివారావాలూో (నక్కల శబ్దాలు), “శార్జూల గిరులూ (టైగర్ హిల్స్) వంటి చక్కటి పదబంధాలను బెచిత్యవంతంగా ప్రయోగించాడు. పదహారు భాగొలతో సొగిన ఈ దీర్ధకవిత ఆచార్య ఫణీంద్ర కవితా విజిగీషకీ, విజయానికి ప్రతీక. మహతి" మాసపత్రిక - అక్టోబర్ 2000) టం. | ళా లీ వ వలీ [| ధ్ * ల ఫై యక... లగ
నివదనం 1999 మే మాసంలో మన దేశంలోని జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి
చెందిన కార్టిల్, (ద్రాస్, బటాలిక్ తదితర సెక్టార్లలో పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ (ప్రేరిత తీవ్ర వాదులతో కూడి అక్రమంగా చొరబడి, దురాక్రమణకు పాల్పడ్డారు. భారత ప్రభుత్వం విషయం (గ్రహించి ఎదురు దాది చేసి, శత్రు సైన్యాన్ని తరిమి కొట్టింది. సుమారు రెండు నెలలపాటు (మే-జూలై 1999) హోరాహోరీగా సాగిన ఈ కార్గిల్ కదనంలో దాదాపు 400 మంది భారత సైనికులు అమరులైనారు. 700కు పైగా పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. “ఆపరేషన్ విజయ్” గా పేర్కొనబడిన ఈ
యుద్ధంలో భారత్‌దే అంతిమ విజయమయ్యింది.
ఈ సందర్భంలో భారతావనిలో ఎందరో కవులు స్పందించి భారత
"సైనికులకు బాసటగా నిలిచారు. పౌరుల నర నరాలలో దేశభక్తి పొంగి పొర్లింది. ఆ కీలక సమయంలో నేనూ స్పందించాను. ఆ స్పందనే ఈ “విజయ్య విక్రాంతి” గా పెల్లుబికింది. కార్గిల్ యుద్ధం, ఈ కావ్య నిర్మాణం
ఒకే సమయంలో జరుగడం ఒక విశేషం. ఇదొక అరుదైన విషయం. ఈ
కావ్య నిర్మాణ సమయంలో నాకు తగిన సూచనలిచ్చి ప్రోత్సహించిన నా
గురుదేవులు కీ॥।శే॥ డా. నండూరి రామకృష్ణమాచార్యులు గారికి, ఈ
కావ్యం రచించిన వెంటనే కావ్య గానాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించిన
“నవ్య సాహితీ సమితి” అధ్యక్షులు కీ॥శే॥ శ్రీ వేమరాజు నరసింహారావ
గారికి నా కృతజ్ఞతాంజలులు.
ఈ దీర కవితను ఆనాడు “అభినందన” పూర్వక పీఠికత్రో కటాక్షించిన దివంగత మవాోకవి జ్ఞానపీఠ పురస్కార (గ్రహీత, పద్మభూషణ్ డా! సి. నారాయణ రెడ్డి గారికి, మరిన్ని మెరుగుల్లు దిద్దడానికి విలువైన సూచన లందించడమేకాక, “విజయ తిలకం” దిద్ది, వెన్ను తట్టిన కవి కీ1శే। “కవి కౌస్తుభ” డా; ఆచార్య తిరుమల గారికి, “కార్టిల్
విజయానికి అక్షరాంజలి” అంటూ ఈ లఘు కృతిని సమీక్షించిన విదుషీమణి కీ॥శే॥ డా అబ్బూరి ఛాయాదేవి గారికి నా కృతజ్ఞతా పూర్వక నమస్సులు. కార్గిల్ విజయం ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ (గ్రంథాన్ని పునర్ముద్రిస్తునందుకు ఆనందంగా ఉంది. ఈ పునర్ముద్రణ సమయంలోనే భారత ప్రభుత్వం “ఆర్జికల్ 870” ని రద్దుచేసి “జమ్ము - కాళ్ళీరు”ను భారత దేశంలో సంపూర్ణంగా అంతర్భాగంగా నిలిపి, ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టడం మరింత ఆనందాన్ని కలిగించింది. అచిర కాలంలో “ఇమ్ము - కాళ్ళీరు” అద్భుతంగా అభివృద్ధి పథంలో సాగి, ఆ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. జై జవాన్ -జై హింద్ హైదరాబాద్ 15 అగష్టు 2019 - డా! ఆచార్య ఫణీంద్ర అంకితం “ఆపరేషన్ విజయ్”లో అసువులు బాసిన అమర వీరులకు-
ప్రాణములిచ్చు దొర, సుత, బంధుల వీడి, స్వదేశ రక్షకై
(ప్రాణము లెక్క్ససేయక, తుపాకుల, బాంబుల చేతబూని, మా
త్యూణము దీర్చనెంచి దృఢదీక్షను బోరుచు చేసితీవు - నీ
ప్రాణము కప్పురం, బమర భారత సైనిక! నీకు మొక్కెదన్!
= డా॥ ఆచార్య ఫణీంద్ర
తలఎత్తి... (దేశ భక్తి గీఠం) రచన ; డా; ఆచార్య ఫణీంద్ర తల ఎత్తి నిలుచుంది తల్లి భారతి ఆమె పాదాల మోకరిల తరలి రండి! నిలువెత్తు కీర్తి అది - నిఖిల విశ్వమునందు సీరాజనాలతో నిలుప రంది! కలకాలమా తల్లి ఘన యశస్సును పెంచ కడు దీక్షతో శపము సలుపస రండి! శల వెత్తి। వివిధ దేశాలలో ఐట్ట కట్టనినాడు - నేసి, అగ్గి పెట్టెను మడచి 'పెట్టినాము! వివిధ చేశాలలో భాష పుట్టని నాడు - నోట చేడాలనే పల్లె వేసినాము! వివిధ దేశాలలో పంట లెరుగని నాడు - దున్ని రత్నగర్భను రాజ్యమేలినాము! ఇతల చితి అన్య దేశాలకు శూన్యమొక అంకెగ్లా “ఆర్యభట్టయె తొల్లి చాటినాదు! జన్య దేళాబకు అర్ధ శాస్త్రము చేసి “అర్య చాణక్యుడి సంచినాడు! ఇన్య దేశాలకు శాంత్యహింసల గూర్చి “బుద్ధ చేవుడు' బోధ సలిపినాడు! చల వత్తి! అసమాన (ప్రతిభతో ఆ “వివేకానందు' డధ్యాత్మ దేశముగ నిలిపినాడు! ఆసమాన ప్రతిభతో 'భాఖొ కృషి చేసి అణుశక్తి చేశముగ మలచినాదు! అసమాన (ప్రతిభతో “అబ్దుల్ కలాం నేదు క్షీపణి దేశముగా తీర్చినాడు! తేల ఎత్తి; పాశ్చాత్య దేశాల పైపై మెరుగులకు బానిసలుగా మీరు నూధకండి! తుచ్చమౌొ దాబర్ల తూనికలకే లొంగి విలుచలను ఏనాడు వీదకంది! నిశ్చయమ్ముగ ఆ దేశాల ప్రగతిలో భారతీయుల ప్రతిభ మరవకండి! తల ఎత్తి! ౩
విజయ రుక్రాంతి (శార్గిల్ కదనం"”పై దీర్హ కవిత)
మంచు కొండల మాటున
పొంచి ఉన్నది నక్క
మంచు కొండల కివతల
కుంచెతో ఏ చిత్రకారుడో
గీచిన సుందరస్వప్ప్షం -
స్వస్నం కాదిది సత్యం |!
భూతల స్వర్గం! -
భూరి మహాద్భుత సృష్టి ఖండం!
ఇది పండితులకు పుట్టిల్లు
ఇదీ వైష్ణవీ దేవికి నెలవు
ఇది అమర నాథుని కొలువు
ఇది సత్వం - ఇది శివం -
ఇది సుందరం
ఇక్కడ అందం యాపిల్ పందై కాస్తుంది ఇక్కడ నేలపై వెండి తివాసీలు పరుచుకుంటాయి
ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి వేసవిలో పక్షులు వాలుతాయి ఇక్కడ బోలెడన్ని దాలర్లు నక్షత్రాలై రాలుతాయి పొరుగు దేశం గుంటనకృ్కకు ఈ సీమ ఫలాల పైనే కన్ను! నానా రభస చేస్తుంది గీత దాటి నక్క - ఏ పాపం ఎరుగని అమాయిక ప్రాణులు చెల్లా చెదరవుతున్నాయి సీమలో దురాగతాలను గమనిస్తున్నా సింహం హస్తినలో శాంతి మంద్రాలను ప్రవచిస్తున్నది - ఈ మంధ్రాలు అవళలి తీరంలో వినిపించినంత కాలం అఆ నక్క ఆగడాలు ఆగవు శివ తాండవం ధ్వనించిన చోట శివారావాలు వినిపిస్తున్నాయి హాహాకారాలు ్రతిధ్వనిస్తున్నాయి
పరాయి తొత్తులు
కిరాయి హంతకై
పండితుల ప్రాణాలను దోస్తున్నారు. ఒకనాడు పాండిత్యానికి చేసిన సత్కారం - కాళ్ళీరు శాలువా! ఈనాడది మృత కళేబరంపై
కప్పిన దుప్పటి!
ఒకనాటి పండితుల వేదిక ఈనాడొక శ్శృశాన వాటిక!
ఆదిగో! అటు చూడు -
“కాలం మనది కాదూ అనుకొంటూ ప్రాణాలను అరచేత పట్టుకొని పరాయి దేశాలకు పక్షుల్లా వలసపోతున్న పండితులు - కాళ్ళీరు పండితులు!
ఒక వైపు ఈ సీమ విషయంలో సింహం సహనం పాటిస్తున్నది మరో వైపు ప్రజాస్వామ్యపు సింహాసనం రంగులు మారుస్తున్నది.
కపట రాజకీయాల వలన సంవత్సరానికో రంగు మారుతున్నది.
రంగులెన్ని మారినా సింహంలో మార్పు లేదు ప్రతి రంగుకూ సింహాసనానికి
అతుక్కు పోవాలని కోరిక -
ప్రతి రంగూ వేరే రంగుపై
బురద చల్లుతున్నది
మిగితా రంగుల వెలివేశలో
కాషాయం, రంగు వెలిసిపోతున్నది కపట రాజకీయాల వలన సంవత్సరానికో రంగు మారుతున్నది రంగుల దాట్నంలో
సింహం శాంతి మంశ్రాలను ప్రవచిస్తూనే ఉన్నది.
ఇక్కడ రంగులు మారుతుంటే
అక్కడ జిత్తులమారి నక్క
ఇదే అదనని
అసలు రంగులను బయట పెడుతున్నది అయినా సింహం
సహనం పాటిస్తూనే ఉన్నది
శాంతి మంత్రాలను ప్రవచిస్తూనే ఉన్నది.
ఎప్పుడో వభయ్యేళ్ళ క్రితం పంపకాలయ్యాయి
గిరి గీసుకొని నక్క
వేరు కుంపటి పెట్టుకుంది
తన భాగంలో
ధర్మం నాలుగు పాదాలపై నడిపించాలన్న ఆశయంతో నాలుగు దిక్కులా ముఖాలు ధరించి ధర్మచక్రంపై నిలుచుంది సింహం సమస్యలెన్ని ఉన్నా
సింహం సింహమే!
శాంతి మంధ్రాలను ప్రవచించే ఈ సింహమంటే యావత్ర్రపంచానికీ ప్రాయమే! గుంట నక్కకు మాత్రం సింహంపై ఎందుకో అక్కసు! సింహాన్ని దొంగదెబ్బ త్రీయాలని చిత్రమైన కుయుక్తి
పొలిమేరలు మీరాలని పొంగుతున్న కుత్సిత బుద్ధి
సింహం గర్జిస్తే నక్క తోక ముదవక తప్పదు ముమ్మారు తోక ముడిచినా మూర్థత్వం మరిపిస్తున్నది శాంతి తత్వాన్ని
ఆశక్తిగా తలపోస్తున్నది.
క్
భరత మాత శిరస్సు ఐహుమతాల సదస్సు హిమ వన్నగ రోచిస్సుల కాళ్ళీరుకు నమస్సు! స్వర్గానికి అద్దంలా
భూలోక స్వర్గంలా సౌందర్య దుర్గంలా
కళ కళలాదే కాళ్ళీరును చూసిన గుంటనక్క
కన్ను కుట్టింది
ఈర్ష్యా ద్వేషాలతో
కదుపు మండింది దురాక్రమణ దుర్చుద్ధితో అది చేస్తున్న మారణహోమం
చిరకాలంగా రేపుతోంది
విషాద ధూమం!
దేశమైనా దేహమైనా
ఒక అంగానికి గాయమైతే
మరో అంగం చూస్తూ ఊరుకోదు నొప్పి తలకే అయినా
ఒక చేయి లేపనం అందిస్తుంది మరొక చేయి దానిని
తలకు పట్టిస్తుంది
తల నొప్పి తగ్గితేనే
మనసు చల్లఐదుతుంది
తల్లీ! ఖారతీ!
తల్లడిల్లకే!
తలనొప్పి ఎంతటిదైనా
తల వంచేది లేదు!
చేతులు ముడుచుకొని
కూర్చునేది లేదు!
(ప్రపంచ శాంతిని కాంక్షించే మేము సార్వభౌమత్వాన్ని సంరక్షించుకునేందుకు శత్రువులను శిక్షించేందుకు వెనుకాడ బోము.
ఐకమత్వంతో మేమంతా ఆకాంక్షించేది ఒక్కటే = తల్లీ ! భారతీ 1 నీవు తల ఎత్తుకుని తిరగడమే 1 అందుకే వేదిక ఏదైనా మాదిక ఒకే మాట - భరత మాత శిరస్సు ఐహుమతాల సదస్సు హిమ వన్నగ రోచిస్సుల కాళ్ళీరుకు సమస్సు 1 పరాయి తొత్తు నక్కలు తోకాడిస్తే చూస్తూ ఓపిక పడుతుంది మనసు ఈ నేలపై నాగు పాముకైనా సహనమెక్కువ - బుసకొట్టడం కన్న అగస్త్యుని అదేశం పైనే మక్కువ ! తోక ఆడిస్తే ఊరుకుంది కదా అని తోక జాదిస్తోంది జిత్తులమారి నక్క దేన్నైనా తెగేదాకా లాగవద్దు -
తలనొప్పి ఎక్వువయితే మనసులో ఓపిక నళిస్తుంది. ర్
కానివాళ్ళు కంచె దాటుతుంటే
'పోనీలో అని ఊరుకుంటే ఎలా?
లాభ నష్టాలను బేరీజు వేసుకోవడానికి ఇది వ్యాపారం కాదు -
దేశ రక్షణ !
అంగుళం జారవిడుచుకున్నా అసమర్థతే అవుతుంది
ఈ దేశంలో వీచే స్వేచ్చా వాయువులు ఊరకే ఉద్భవించలేదు త్యాగంతో ఆగిన ఊపిరుల సుగంధం నా నాసిక నంటుతోంది ఇప్పటికీ ! దేశ రక్షణదీపం వెలగాలంటే కొన్ని ప్రాణాలు కర్పూరాలు కాకతప్పదు. సింహం జూలు విదిల్చింది ఒక్క పెట్టున గర్జించింది.
సింహపుతక్రుుబం మేము!
వీర కిశోరులం మేము! కాళ్ళీరునుండి కన్యాకుమారి దాకా పోరుబందరు నుంది ఇంఫాల్ దాకా నాలుగు దిక్కులా వ్యాపించి ఉన్నాం నాలుగు సింహాలకు హృదయ పూర్వకంగా నమస్మ్కరిస్తాం మేము
నక్కలను పట్టి అడించి
తిక్క కుదుర్చగలం
ఊళలకు కళ్ళెం వేసి
ఉస్సురు మనిపించగలం
సింహ పుత్రులం మేము!
వీర కిశోరులం మేము!
ధర్మం దారుల్లో పయనిస్తాం
ప్రగతి గతిలో పరుగులు తీస్తాం, శాంతి కాముకులం
అశాంతి సంహారకులం
సింహ పుత్రులం మేము!
వీర కిశోరులం మేము!
కార్గిల్‌లో వేరే
మార్గం లేదిక -
కాల్పులు జరుపక తప్పదు! స్నేహ హస్తం చాచిన వాని చేయి నరకబూనితే -
బస్సులో శాంతిని బట్వాడా చేసి స్నేహిమృతాన్ని పంచిన వాని పైనే విషం వెళ్ళగక్కుతుంటే కార్గిల్‌లో వేరే
మార్గం లేదిక -
కాల్చులు జరుపక తప్పదు! హద్దులు మీరే దుష్టబుద్ధులకు సుద్దులు చెబితే చెవికెక్కవు - నిలువెల్లా విషం నిండిన వారికి అమృత వాక్కులు రుచించవు = లాతోంకా భూత్
బాతోంసే నహీ సునేగా!
బరి తెగించిన వానికి బందూకులే జవాబులు చెబుతాయి!
కార్గిల్‌లో వేరే మార్గం లేదిక - కాల్పులు జరుపక తప్పదు! దురాక్రమణను పరాక్రమంతో తిప్పి కొట్టాలి చొరబాటుదారులను ఉరిమి తరిమి కొట్టాలి గత దాటిన శత్రువు మూల్యం చెల్లించక తప్పదు - కార్గిల్‌లో వేరే మార్గం లేదిక కాల్చులు జరుపక తప్పదు! గుణపాఠం నేర్పక తప్పదు! తుపాకీని ఎక్కుపెట్టు తూటాలను జేబుల్లో నింపుకో కదన రంగం పిలుస్తోంది కదలిరా భారత సైనికా! కదం తొక్కు వీర సింహమా! చిరకాలంగా చిచ్చు పెదుతూ చికాకు పరుస్తున్న శత్రువును
చీల్చి చెండాడే సమయం వచ్చింది దేశమాత రుణం తీర్చుకునే దివ్య తరుణం ఆసన్నమయింది “ఆపరేషన్ విజయ” రూపు దిద్దుకుంది నీ కోసం - రా సైనికా $ రా! జీవితాశయాన్ని నెరవేర్చుకో! శత్రువు చేసిన తప్పుకు శవాల కుప్పలే చెల్లించే మూల్యం! శత్రువు రక్తంతో తుపాకీ దాహం తీర్చు - శత్రువు గుందెను చెరువుగా మార్చు - శత్రువు ప్రాణంతో దేశ రక్షణ దీపం వెలిగించు - కదన రంగం పిలుస్తోంది కదలిరా ఖారత సైనికా ! కదం తొక్కు వీర సింహమా |! క్ష ఒకవైపు చలి గాలులు నరో వైపు నక్కల ఊళలు
అయినా లెక్క చేయని వీర సింహాల విజ్బృంభణలు - మంచు కొండల్సో లోయల్లో శతఘ్నుల విస్ఫోటన ధ్వనులు - జరుగుతోంది యుద్ధం గోవులను భఖక్షించే జంబుకానికి గోమాతను రక్షించే ధర్మ చక్రానికి మధ్య దురాక్రమణకు, పరాక్రమానికి మధ్య - మంచికీ, చెడుకూ మధ్య - నాటి భారత యుద్ధంలో ఒక అభిమన్యుడు అసువులు బాసాడు నేటీ భారత యుద్ధంలో మాత్ళ రక్షణకై ముందుకురికి మృత్యుహారం మెడలో వేసుకునే వీర సైనికులెందరో |! ఒక వివేక్ గుప్తా .... ఒక హనీఫవుద్దీన్ .... ఒక పద్మపాణి ఆచార్య .... వీఠాఖిమన్యులెందరో | కన్ను మూసినా ఈ అమర వీరుల పెదవులపై విరిసింది విజయ హాసరేఖ |
ఆ రేఖే తోటి సైనికులను
కదనంలో కదం తొక్కించే కాంతిరేఖ ! క్రాంతి రేఖ!
శత్రువు రాబందు కన్న హ్నం - శవాలను పీక్కు తిన్నాడు
ధర్మానికి అర్ధం తెలియని రాక్షసుడు మర్మాంగాలను సైతం కోసాడు అమర వీరుల పార్థివ శరీరాలు పైశాచికత్వానికి ప్రత్యక్ష సొక్షాలు అపజయం అంతఃకరణంలో అగుపిస్తుంటే మతి స్థిమితం తప్పాడు మేకపోతు గాంభీర్యం మాత్రం ముఖానికి పులుముకున్నాడు ప్రపంచం దుమ్మెత్తి పోస్తుంది
లోకం కోదై కూసినా
శత్రువుకు సిగ్గులేదు
పిల్లిలా కళ్ళుమూసుకొని
పాలు తాగుతున్నాడు దొంగతనంగా
నిప్పు కోడిలా ముఖాన్ని నేల తవ్వి దాచుకొంటున్నాడు తప్పు చేసి కూడా ఒప్పే అని మెట్ట వేదాంతం వల్లిస్తున్నాడు! వీర సింహాల ఉద్రేకంతో విశ్వ దద్దరిల్లింది - గుండెల్లోని సాహసం మందుగుండై పేలింది - శత్రువు గుందె నీరు కారింది! ఒక్కొక్క మంచుకొండ తిరిగి స్వాధీనమవుతుంటే ఉత్సాహం కొందంతై ఉబికింది = విజగీషి శిఖరాధిరోహణం చేసింది = విజ్బంభణ మిన్ను ముట్టింది - శార్జూల గిరులో పై త్రివర్ష పతాకం ఎగిరింది! శత్రువు పరువు లోయలోకి ఒరిగింది!
సింహ గర్జనకు
దిక్కులు పిక్కటిల్లాయి -
సింహం దెబ్బకు
నక్క చతికిలబడింది!
ఎవరి సాయం కోరి సొగిలపడినా ముఖం మీద కాండ్రించిన ఉమ్ములు! తప్పుదిద్దుకోక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు!
మరోమార్గం లేని నక్క
మరోమారు తోక ముడిచి
పలాయన మార్గం పట్టింది!
ప్రాణం నిలుపుకోవడానకి పారిపోయినా నక్కను నమ్మడానికి వీల్లేదు
విజయం సాధించిన వీరసైనికా ! అనుక్షణం అప్రమత్తంగా ఉందాలి - క్షణక్షణం మాతృభూమి రక్షణకై పునరంకిత మవ్వాలి -
మరో మారు తిరగబడితే
నక్కను నామరూపాలు లేకుండా చేయాలి!
నీవు నిప్పులు కక్కవలసి వస్తే - ప్రతి భారతీయుడు నూనెలా మందుతాడు! నీవు ఉప్పెనగా విజృంభించ వలసి వస్తే జా ప్రతి భారతీయుడు గాలిలా చెలరేగుతాడు!! నీ ఊపిరిలో, కోట్లాది భారతీయులు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని వదలిన నిశ్వాసం ఉంది!
నీ కండబలంలో, యావద్భారత పొరులకు సమగ్ర సార్వభౌమత్వ సంరక్షణపై నెలకొన్న విశ్వాసం ఉంది!
సీ గుండెలో నిండి, సమస్త భరతజాతికి
దేశ స్వాతంత్ర్యం చెక్కు చెదరదన్న
అత్మధైర్యం ఉంది!
నీ నరనరాలలో నిండిన దేశభక్తికి
మా తరతరాల ప్రజల సమస్క్రృతి!!
“విజయ” విక్రాంతితో విరిసింది
లోయలో శాంతి!
భారతీయుల హృదయాలలో
వెలిగింది విమల కాంతి!
ముక్తకంఠంతో దేశమంతా
మార్నోగింది గీతి -
*భ్టర్రత్ర మాత శిరస్సు
ఐహుమతాల సదస్సు
హిమ వన్నగ రోచిస్సుల
కాళ్ళీరుకు నమస్సు ౯” లాలా
క. శివారావాలు = నక్కల శబ్దాలు
2 విజిగీష = మిక్కిలి జయించాలన్న కోరిక
8 శార్దూల గిరులు = 11861 $41419
(గ్రంథకర్త పరిచయం (తెలుగు వికీపీడియా నుండి) డా. ఆచార్యఫణీంద్ర (కలంపేరు) అసలు పేరు గోవర్ధనం వేంకట ఫణీంద్రశయనాచార్య చిరునామా వ. “శ్రీకరం? 6-34/48/1, బాలాజీ నగర్ కాలనీ, దుబాయి బిల్జింగ్ ఎదురుగా, దమ్మాయిగూడ, హైదరాబాదు - 500 083. డా. ఆచార్య ఫబీంద్ర ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, వృత్తిరీత్యా శాస్రవేత్త ఆయన తెలుగు కవిత్వంలో పద్యం, గేయం మరియు వచన కవిత్వంలో సుప్రసిద్ధులు. పరిశోధకునిగా, విమర్శకునిగా క్రూడ్ర ప్రసిద్ధినొందారు. ఆయన కవితలు, వ్యాసాలు నాలుగు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో, అనేక సంచికలలో విరివిగా 'ప్రచురించబడుతున్నార్ను. జీవిత విశేషాలు ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా. బండలింగాపురం గామం. ఆయన తండ్రిగారు వృత్తిరీత్యా నిజామాబాదు పట్టణంలో నివాసమున్న కాలంలో, ఆచార్య ఫణీంద్ర 27 జూలై 1961 (వ్యాస పూర్ణిమ) నాడు నిజామాబాదు పట్టణంలో జన్మించారు. హైదరాబాదులో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. ఆయన తండ్రి గారు కీ.శే. గోవర్ధనం దేశికాచార్య, తల్లి క్రీ.శే ఇందిరాదేవి.
ఆయనది పండిత కుటుంబం. ఆయన పితామహులు (నాన్నగారి నాన్నగారు) “గోవర్ధనం నారాయణాచార్యులు”, మాతామహులు (అమ్మకు నాన్నగారు) “ఆచి వేంకట నృసింహాచార్యులు” సంస్కృతాంధ్ర పండిత కవులు. అలాగే అమ్మకు తాతగారు “బ్రచి రాఘవాచార్య శాస్త్రులు గారు” కూడా పండితులు, కవులు. ఈ ముగ్గురి గూర్చి తెలంగాణ వైతాళికులు, సుప్రసిద్ధ సాహితీమూర్తి కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో (ప్రచురితమైన “గోలకొండ కవుల సంచిక"*లో ప్రస్తావించబడింది.
ఆచార్య ఫణీంద్ర మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. తెలుగులో ఎం.ఏ. డిటీని సాధించారు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్ది తెలుగు కవిత్వం” అనే విషయం పై పొందారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా (గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు.
వృత్తిరీత్యా 1988లో కేంద్రప్రభుత్వ సంస్థ “ఎన్ ఎఫ్.సి.”లో చేరారు. ప్రస్తుతం హైదరాబాదులో “ఎఫ్” గ్రేడు సైంటిస్టుగా కొనసాగుతున్నారు. ఉ ద్యోగపరంగా అనేక సదస్సులలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం దిగుమతి చేసుకొన్న అణు ఇంధనాన్ని తనిఖీ చేయడానికి రష్యాకు పంపిన బృందంలో ఈయన కూడా ఒకరు. ప్రవృత్తి పరంగా సాహితీవేత్త, తెలుగు సాహిత్యంలో “మాస్కో స్కృత్తులు” పేరిట “తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యాన్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన చూపిన మార్గంలో చాల మంది యువ కవులు, కవయిత్రులు అంతర్జాలంలో వేలాది ఏక వాక్య కవితలను రచిస్తున్నారు. “వాక్యం రసాత్మకం” పేరిట తెలుగు సాహిత్యంలో ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం "51౧916 5౭2౧012008 06113౧15” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది. ఆయన శ్రీశ్రీ శతజయంతి (2010) సందర్భంగా,
నిండు సభలో, మహాకవి శ్రీశ్రీ “మహా ప్రస్థానం” సంపూర్ణ కావ్యగానం ఏకబిగిన వ్యాఖ్యాన సహితంగా చేసి మన్ననలందుకొన్నారు. “తెలంగాణ మహోదయం” పేరిట ఉద్యమ కవిత్వాన్ని రచించి, (గ్రంథ రూపంలో పాఠకులకు అందించారు. ఇటీవలే “సాపిశ్రీ సల్లాపాలు” అనే సాహితీ ఛలోక్తుల సంపుటిని వెలువరించారు.
రచనలు :
ముద్రితాలు
-
ముకుంద శతకం (కంద పద్య కృతి)
-
_ కవితా రస గుళికలు (మినీ కవితల సంపుటి)
-
_ పద్య ప్రసూనాలు (పద్య కవితా సంపుటి)
4 _ విజయ విక్రాంతి (కార్గిల్ యుద్దంపై దీర్హ కవిత)
5, ముద్దు గుమ్మ (పద్య కావ్యం)
-
వాక్యం రసాత్మకం (ఏక వాక్య కవితలు)
-
మాస్కో స్కృతులు (విదేశ యాత్రా పద్య కావ్యం)
గ "51౧916 56౧19౧09 0618015” (వాక్యం రసాత్మకం” అనువాదం) 9, _ వరాహ శతకం (అధిక్షేప, హాస్య, వ్యంగ్య కృతి)
-
తెలంగాణ మహోదయం (ఉద్యమ కవితల సంపుటి)
-
సాహితీ సల్లాపాలు (సాహితీ ఛలోక్తుల సంపుటి)
అముద్రితాలు
ఓ పద్య పరిమళాలు (పద్య కవితా సంపుటి)
2, సీతా హృదయం (గేయ కావ్యం) 8. కులీ కుతుబు కావ్య మధువు (పద్య కృతి)
- భారత భారతి (వ్యాఖ్యాన గ్రంథం)
- ఉషోదయ. యుగం (పందొమ్మిదవ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత) (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
6 పాద రక్ష (పద్య కావ్యం)
7... నీలి కురుల నీడలో (లలిత గీతాలు)
-
నవ్వ పద్య విద్యానాధులు (ప్రముఖులతో ముఖాముఖి)
-
_ మౌక్తికం (ముక్తక పద్యాల సంపుటి)
అవార్దులు
ఆయన అనేక అవార్డులు, గౌరవాలు ప్రభుత్వం మరియు ఇతర
సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా - “వానమామలై వరదాచార్యి స్మారక పురస్కారం, “దివాకర్ల వేంకటావధాని" స్మారక పురస్మారం, “పైడిపాటి సుబ్బరామశాప్తి స్మారక పురస్మారం, “ఆచార్య తిరుమల స్మారక పురస్మారం, “బోయిపాటి వేంకట రామారావు స్మారక పురస్కారం, *ర్రంజని
- విశ్వనాథ” పురస్కారం, 'సిలికానాంధ్ర' గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ 'ఎక్స్‌రే' పురస్కారాలు, 'కమలాకర్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, 'శ్రీ గిరిరాజు ఫౌండేషన్” నుండి “అమ్మ పురస్కారం”, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం “ఉగాది సత్మారాలు పేర్మానదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలోని అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులోని “వి. ఎల్ ఎన్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ పొందేషన్” నుండి “పద్య కళా ప్రవీణ” పురస్కారాన్ని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, వలూరు లోని “నవ్య సాహిత్య మండలి” నుండి “కవి దిగ్గజ” పురస్కారాన్ని పొందారు. హైదరాబాదులోని “నవ్య సాహితీ సమితి” నుండి “ఏకవాక్య కవితా పితామహా” పురస్కారాన్ని కరీంనగర్
లోని “శరత్ సాహితీ కళా ప్రవంతి” నుండి “ఏకవాక్య కవితా శిల్పి” పురస్కారాన్ని పొందారు.
ఆయన (ప్రస్తుతం “యువభారతి” సంస్థకు అధ్యక్షులుగాను, “పద్య సారస్వత పరిషత్” తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగాను, “ఆంధ్ర పద్య కవితా సదస్సుకు ఉపాధ్యక్షులుగాను, “నవ్య సాహితీ సమితి” సంస్థకు ఉపాధ్యక్షులు గాను మరియు “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” నకు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన “ఆంధ్రపద్య కవితా సదస్సు” యొక్క వత్రిక “సాహితీ కౌముదిొకి వదేళ్ళపాటు నవానంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2018 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు “పద్య కవిత్వంలో “కీర్తి పురస్కారాన్ని? ప్రదానం చేసారు.
2017 డిసెంబరులో తెలంగాణ చాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల” లో పద్యకవి సమ్మేళనం అధ్యక్షులుగా వ్యవహరించి సత్మరించబడ్డారు.
లో స్ా- టి సి ళ ఆ. ౬) శ గల్లీ గ్ 1 చస జ ( " (దాబా ” న్న ౧|౧|6 ఇఓ: నిగిషక4[414 గగ? ౧౧|గ౬౧౩ ౬01౬, గ౪66౧12026-62. నిగ : 9848385099, 9010843424
డా. ఆచార్య ఫణీంద్ర , లు 'శ్రీకరం? 6-34/48/, " వాపు. బాలాజీ నగర్ కాలనీ, శక. , ౨ ఎ సదబాలు బిల్జింగ్ ఎదురుగా, | టు వపుదీమ్మాలుగూడ; హైదరాబాదు-63. యాడ యు వ ను. శా! వ ము పన యాం లా నలం స నహ న. ఎవరిని బాసనమురువ ననగ దినకర? నవవ న మంతా యో యయా ల ల టి తనన రదరనాదుదడటి నైనా వానలా ర రన నాందలం గుండెల్లో: శీంద్ర శయనాదోర్యుటు కృతా యక నర సం ింగల ప్రతిభాశాలి
వ్యూయల్ కాంప్లెక్స్‌లో సైటిఫిక్ అవ్ సరన ప ర అగా. అకు
ప్రవృత్తి కవిత్వానికి కొత్తగా, క్లియర్‌గా వ్యూయల్ . - "సోనిష్ గోవ్వవాడు, కవిత్వం కంటె
అందించడమే. ఈ. కవికి -కవిత్వ రూపంవట్ల: మానవత్వం. గొప్పది, ఈ సత్యాన్ని
మొండి పట్టుదల లేదు. ఛందోబద్ధమైన పద్యాన్ని -నమ్ముతున్న ఆచార్య. ఫణీంద్ర: సామాజిక
ఎంత సుళువుగా నిర్వహిస్తాడో, ముక్తచ్చందమైన.. ప్రయోజన తత్త్యంగల రచన పట్లే మొగ్గు
వచన కవిత్వాన్నీ అంత నునాయానంగా. చూపుతున్నా డనడంలో ఆశ్చర్యం లేదు.
రచిస్తాడు. పద్యాల్లో 'ముకుంద శతకం", "పద్య కవితా శిల్ప రహస్యాన్ని గమనించి. వస్తు
ఈ కవి, వచన కవిత్వంలో 'కనితా రసగుళికలు" పట్టుకోగల ఈ కోవ్యకర్త ప్లస్ కార్యకర్త వల్ల
వ్ వక్తా: న్యు ప్రాపరించాదు. సొహత్యానికి అవురూవమైన వలు
క కవి ఎంతటి కా; అంతటి సొహిత్య
ప. జరగాలని ఆశిద్దాం: ఆచార్య ఫణీంద్రను
కార్యకర్త..జంట నగరాల్లో పేరు. ప్రఖ్యాతులు క్ష ళా
పొందిన, పెక్కు సాహితీ నంన్ధలలో బాధ్య భి న్దాం.
తాయుతమైన చిక్కని సంబంధాన్ని చెరక్కుండో దా॥ నాగఖైఠవ కోటేశ్వరరావు
కాపాదుకొంటూసాహిత్యసీన చేస్తున్నాడు. (వార్త'దినపత్రిక -7 మ.2000)