Telugu velugu rekkalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: velugu-rekkalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/velugu-rekkalu
Date: 2026-08-11 12:34
Chunks: 10
Book Overview
Book: velugu-rekkalu
Source: https://sundarayya.org/velugu-rekkalu
Total OCR chunks analysed: 10
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- నువ్వు
- అనంత్
- వెలుగు
- చందన
- కన్నీటి
- పుస్తకం
- శ్రీరస
- అంబికా
- ౧౧౦౧6
- అంకితం
- రోజు
- మాటలు
- ప్రేమ
- లేదు
- గుండె
- ఉగాది
- నిశిలో
- కరిగిన
- స్లో
- యన్
- క్షే
- ౦బకా
- రఆక్కలు
- తరంగిణి
- ఆక్క
- కవితా
- సంపుటి
- శ్రీకృష్ణ
- దేవరాయ
- రసజ్ఞ
Per-Chunk Details
Chunk 1 — velugu-rekkalu_pages0001-0010.txt
OCR Score: 77% Telugu coverage
Characters: 3395
OCR Issues:
- ASCII junk on lines: [40, 41, 42, 45, 51]...
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- నువ్వు
- అనంత్
- వెలుగు
- చందన
- కన్నీటి
- పుస్తకం
- శ్రీరస
- అంబికా
- ౧౧౦౧6
- అంకితం
- రోజు
- మాటలు
- ప్రేమ
- లేదు
- గుండె
- ఉగాది
- నిశిలో
- కరిగిన
- స్లో
- యన్
- క్షే
- ౦బకా
- రఆక్కలు
- తరంగిణి
- ఆక్క
- కవితా
- సంపుటి
- శ్రీకృష్ణ
- దేవరాయ
- రసజ్ఞ
Extractive Summary:
స్ వ య... న న నం... తం పన న స్త | స్ భం ట్ర / స న [. | న్న ల న
Chunk 2 — velugu-rekkalu_pages0011-0020.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 10392
OCR Issues:
- ASCII junk on lines: [95, 99, 212, 218, 226]...
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- అంబికా
- చెట్టు
- నేను
- బెంగుళూరు
- ఉంది
- ప్రతీక
- వసంత
- మాటలు
- పెద్ద
- అనంత్
- శబ్ద
- సృష్టి
- అంబిక
- కవితా
- తెలుగు
- పేరు
- రెండు
- ప్రేమ
- వెలుగు
- రెక్కలు
- శేషేంద్ర
- పూచిన
- శ్రీమతి
- ఉన్న
- కవయిత్రి
- అభివ్యక్తి
- అన్నాడు
- నాలుగు
- జ్ఞాన
- అందుకే
Extractive Summary:
'“వాంఛాబద్రం కాని విచక్షణా చక్షువులతో నువ్వు చూసే ప్రతి దృశ్యం నీ అంతర్గత జ్ఞానానికి ఒక ప్రతీక అలా సహజ ప్రకాశంలో నువ్వు ఆ పరమాత్మకు ఒక ప్రతీక అన్ని జ్ఞానాలకు అతీతమైంది ఆత్మజ్ఞానం - పరమాత్మకు (ప్రతీక అయిన ఆత్మజ్ఞానాన్ని సాధించే “విచక్షణా చక్షువులను”* మానవ కోటికి అక్షరోపాయనంగా అందిస్తున్న సుజ్ఞాన రోలంబాల కాంబికోపదేశం పాటిద్దాం. ఈ బాటలూ ఈ కీటలూ ఒక యెత్తు, ఈ గ్రంథాన్ని తన కన్నతండ్రి దివ్యసృతికి అంకితం చేస్తూ ఆమె కార్చిన భాషాతీత అనుభూతి బాష్టాలు ఒక యొత్తు. ఆ పూల చెట్లలాగే ఈ గృహలక్ములిద్దరూ సంసార బాధ్యతళ హేమంత శిశిరాలను ఓర్పుతో అతిక్రమించి, తమ అతి సున్నితమైన భావాను, బూతులతో మిక్కిలి చక్కని కవితలనలి, సహృదయుల మనోవీథులలో వసంత
Chunk 3 — velugu-rekkalu_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 11635
OCR Issues:
- ASCII junk on lines: [3, 7, 54, 55, 82]...
Key Terms:
- కవితా
- శ్రీ
- కవితలు
- అంబికా
- గారి
- గారు
- అనుభూతి
- అంబిక
- కూడా
- నేను
- దివాకర్ల
- శ్రీమతి
- మాత్రం
- రాజేశ్వరి
- అయినా
- అనంత్
- చేసి
- బెంగుళూరులో
- వీరి
- చీకటి
- రాజేశ్వరిగారు
- నాకు
- ఈశ్వర
- “నీరు
- స్తంభించిన
- రెక్కలు
- తండ్రి
- లేదు
- విశేషం
- వీరు
Extractive Summary:
తాను, తనచుట్టూ ఉన్దు కుటుంబం, ఆ కుటుంబం చుట్టూ ఉన్న సమాజం - ఇలా గుండ్రని తరంగాలుగా వ్యాపిస్తుంది ఈ కవయిత్రుల అనుభూతి. ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. పైగా ఈ కవితాసంపుటి ముద్రణ బాధ్యత నంతనూ తమ భుజస్కంధాలపై వహించిన ఆదిశేషువు (సుబ్బారావు) కూడా ఆయనే.
Chunk 4 — velugu-rekkalu_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5024
OCR Issues:
- ASCII junk on lines: [128, 218]
Key Terms:
- గుండె
- నేను
- అనంత్
- చేసి
- కాదు
- అంబికా
- లేని
- నిన్ను
- ఆమెను
- ఎపుడు
- కృష్ణా
- ఎదలో
- వెన్నెల
- నన్ను
- ప్రేమ
- గుండెను
- చేయకు
- స్వేచ్చా
- అన్న
- జన్మ
- ఒక్క
- అర్ధం
- అయినా
- క్షణం
- ఆత్మ
- చేయవచ్చు
- కోసం
- అసూయ
- ప్రిత
- ప్రజ్ఞత్వంతో
Extractive Summary:
అసహనం, అలజడి, ఆ(త్రుత. నిన్ను కుదించేస్తున్నా ఏ నమ్మిక నిన్ను ఆ అగాధంలో అంధత్వంలో ఆడిస్తోంది? నా చిరు పాత్రను పోషిస్తూ అది ఒక విశ్వ సారాంశ భరిత మహాసాగరం ఈ సృష్టిని ప్రేమ పుష్టితనంలో నింపేస్తూ.
Chunk 5 — velugu-rekkalu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4623
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నువ్వు
- గుండె
- అనంత్
- గుండెలో
- అంబికా
- జీవన
- వెలుగు
- కాని
- అమృత
- ప్రతీక
- ప్రతి
- ప్రేమ
- కోసం
- తల్లి
- వేదన
- అంతం
- నుండి
- అంతే
- సృష్టిలో
- ఎండిన
- ఎడారి
- పూలు
- దృశ్యం
- నవ్వుల
- జల్టులు
- లాంటి
- తీపిని
- నాకు
- బ్రతుకు
- భావనే
Extractive Summary:
ప్రతీక బాహ్య, భావ ప్రపంచానికి అందని అవస్టలో జీవితం కేవలం మనః కల్పితం అనే జీవన స్పురణ రహిత ఓ దృఢ సంకల్పంలో సానపట్టిన గుండెలో నుండి వెల్టువై వెల్లడయ్యే ప్రతి పలుకూ నీ పరిపక్వతకు ఒక ప్రతిక. అలా సహజ (ప్రకాశంలో నువ్వు ఆ పరమాత్మకు ఒక ప్రతిక! జీవనానికి సంరక్షకత్వం అన్ని దశలలో అందించి ఆ కరావలంబనంలో మనిపిగ్రా నిలుపుతుంది పంచిన నెత్తురుకి పెంచిన కుక్షికి బుణం తీర్చు మమతానందాల శాంతివనంలో ఆమెను ప్రత్కించు చెట్టు పెరుగుదల వేళ్ళలో... నీ మూలం ఆమెలో ఆమె చిరునవ్వులో నీ ఉషస్సు చూసుకో ఆమె ఆనంద బాష్టాలలో నీ నవరత్నాలు ఏరుకో... వంచిత (ప్రేమలో తను ఆనంద సందోహంలో అమృత భాండం శాశ్వత (ప్రేమదీపపు అమర కిరణం సడలని పులకరింతల తీపి పరిష్వంగం అంబికా అనంత్
Chunk 6 — velugu-rekkalu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4579
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- జీవితం
- అంబికా
- నాలో
- గుండె
- జీవన
- నుండి
- అనంత
- లేదు
- మధుర
- ఆత్మ
- అంతా
- శాంతిని
- “నేను
- కాదు
- నేను
- జీవనం
- రసవత్తర
- లేని
- అనంత్
- కన్నీటి
- సంగీతమే
- జీవితానికి
- చివురు
- తల్లి
- గుండెల
- ఆరని
- గుర్తుకొస్తుందా
- మనిషి
- ప్రకృతి
- పాత్య
Extractive Summary:
వేగం తగ్గిన నీ గుండె లయల తప్పు తాళంలో కన్నీటి చుక్కలు కలిసిన పలుచని రక్తపు నీరస స్వరాళ్గో ఎముకల పోగులోని కిర్రు బుర్రు కంజీరాల్లో వేదన రోదన జుగల్ బందీలలో అష్ట్రకష్టాలే తీయని అష్టపదులయిన జీవన సంగ్రామ సంగీతమే నీ జీవితం. నీకు శాపమైన ఆ సంగీతమే తనకు వీనులవిందుగా వింటోంది ఈ అస్తవ్యస్త వ్యవఫ్ట నీలాంటి నిర్బాగ్యులదే ఈ కుద్దాధల అవస్ట! ('ఖ్రాంతి దృశ్యం వాస్తవానికి ఆమడ దూరంలో తీపి కలల శిబిరంలో మిథ్యా దృశ్యాల రసవత్తర కనుకట్టులో మృదు మధుర మాయాజాలంలో సంతోషాన్ని తాకట్టుపెట్టి ఆవేదనల ఆవిరుల్లో జీవం ఇంకిపోయిన జీవితానికి, గొంతుకు సంకెళ్ళు వేసి చేదు నిజాల్ని దాచుకుని చెమ్మగిల్లన గుండెకు, వెచ్చదనాన్ని పచ్చదనాన్ని ఇచ్చి ఆ మారిన దృశ్యంలో నీ వసంతాన్ని చి(త్రీకరించుకో భౌతిక ప్రపంచంలో అణుమాత్రం లేని సుఖానుభూతికి (భ్రాంతి ప్రపంచంలోనైనా స్వాగత గీతి పాడుకో....!
Chunk 7 — velugu-rekkalu_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4153
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అంబికా
- అనంత్
- రాగం
- స్నేహం
- నిను
- ఒకటి
- ప్రతి
- పుట్టుక
- అయినా
- చంద్రుని
- అతీతం
- కళను
- ఆనందించే
- కోర్కెల
- గానం
- గుండె
- నీవు
- నువ్వు
- ఓడిపోతావు
- నేను
- డివైన్
- అణువణువునా
- దాహం
- మనిషి
- కన్నీటి
- క్షణం
- “డివైన్
- ప్రేమ
- వెలుగు
- హృదయ
Extractive Summary:
కోర్కెల గానం ఓ అందమైన ఉషోదయ పుష్పం నా గుండెలోని నీ ప్రతిబింబం తరగని అంచుల (ప్రేమలోకంలో నిను (ప్రతిష్టించి చిరునవ్వుల పువ్వులతో పూజించి శ్వాసల వింజామరలతో సేవించి అలవోక స్పర్శలతో అభిషేకించి శాశ్వత దివ్యదీపాల వెలిగించి నీకు నిత్యపూజలందించే ఈ గుండె లయల కోర్కెల గానం ఒక్కటే నా ప్రేమకు చిరాయువు నందించు నా దేవతా ...! డివైన్ ముదర్ స్నేహం, సమత అనే కపటపు ముసుగు వేసుకుని అణువణువునా, దాహం తీరని నాల్బలతో మనిషి "నేను", ' నాది" అని శివమెత్తే ఈ కాలంలో తనే మమత మానవత కలబోసిన స్వచ్చ జీవనదిగా పారే జగన్మాత 'మదర్ థెరెసా? పాశవిక హింసా విజ్బంభణా పరాకాష్టలో భూగోళం నలుగుతుంటే ఈ (ప్రేమ శమంతకమణి, చైతన్యపు గని [37 [చచ యాయతలనాయేవలున కెక్కలు
Chunk 8 — velugu-rekkalu_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4243
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- ప్రేమ
- జీవితాలు
- అంబికా
- అనంత్
- గుండె
- జీవితం
- నేను
- మధ్య
- ఊపిరి
- వెలుగు
- నాకు
- సిందూర
- వెంట
- పచ్చని
- కొందరిది
- ఆనందంలో
- వికసించే
- కొన్ని
- బ్రతుకు
- మనిషి
- నీడల్లో
- అకృతి
- గుండెలో
- వలపు
- ప్రతి
- మనసులో
- మనసు
- తనలో
- జ్వాల
- చేసింది
Extractive Summary:
గుండె పగులకుండా పటిష్టంగా ఉంచి ఆ గుండె గానమై పలికే నా (ప్రేమ రాగమాం..... అందుకో నా ఈ అభినందన గానం అకర రూపం దాల్ఫిన నీపైనినా విశ్వాసం!। ఆగిన గాలిపఠ€లఎల పూల బాటల మధ్య ముళ్ళ కంపలు వైతన్య పథంలో పథవి హీనులు మట్టిలో నుండి పచ్చని మొక్కలై నిలిచే జీవితాలు మట్లిలోనే మట్టికొట్టుకు పోయే మరికొన్ని జీవితాలు నిస్స్టహాయతలో నిట్టూర్పుల వేడిలో ఆత్మాహుతి కొందరిది ఆవిష్కరించిన ఆనందంలో, వికసించే ఉషస్సు మరి కొందరిది కాగితపు పడవల్లా జీవన సాగరంలో అంబికా అనంత్ ఆశలు నా ఊపిరి ఎగిరిపోయే లోపల నా లోపల భద్రపరచిన (ప్రేమ వెలుగుల్లో నిన్ను కాంతిమయం చేయాలని నా ఆశ ఆ తడి ఆరని జ్ఞాపకంతో ఈ జీవితం ముడివేయాలని నా ఆశ నిర్లిప్తంగా కదిలే ఈ గుండె ఆఖరి చప్పుడు ఎప్పుడో తెలియదు అంచులు లేని ఈ (ప్రేమ సంచలనానికి స్వస్తి ఎప్పుడో తెలియదు ఆరోజు రాక మునుప్తే, నా ఊపిరిలో ఊపీరివై నా శ్వాసలో శ్వాసవై పచ్చని క్షణాలకు ఆసరావైన నిన్ను, ఈ శబ్ద ప్రపంచంతో పనిలేని 'ప్రేమ-నిశ్ళబ్దంలోకి తీసుకువెళ్లాలని ఆ సుస్రిర స్టావరంలో [9 చడ నవలను రెక్కలు అసమ్మతి ప్రకటించే ఇంద్రియ స హా వ షి కవ్వంలా మథించే ముదిమితో (| శ్వ(40 ఒంకొడ్లె కష్ణా) పోరాటంలో స " పీ నా గెలుపుకి, ఓటమికి అర్ధం లేదు మనన ళ్ - చీకటి గోడల వెలుగు గది లాంటి ద్ ఈ జీవన్ముత్యువుల జోడి ఒక దాని వెంట ఒకటి ఉండనే ఉంటుంది పోరాటంలో కాలయాపన చేయక (బతుకు కణాల్లో వివిధ రంగుల పంటను పండించిన నీవు ఏ దశకు తగ్గట్టు ఆ రంగుని ఉపయోగించు చివరికి సప్త వద్ధ మిళిత ధవళంలోకి నిర్భయంగా (ప్రవేశించు మృత్యువు ఆహ్వానాన్ని చిరునవ్వుతో స్వీకరించు!
Chunk 9 — velugu-rekkalu_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4097
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ప్రేమ
- అంబికా
- అనంత్
- నేను
- జీవన
- నాది
- నీకు
- వెలుగు
- నుండి
- అశ్రు
- లేని
- రూపం
- ప్రవృత్తి
- నిండా
- అనుభవం
- మత్తు
- ఇటుక
- నువ్వే
- నీలోని
- దానికి
- లోంచి
- ఎగిరిపోతున్నాను
- మళ్ళీ
- కాలగమనంలో
- నిళ్ళ్శబ
- ప్రయాణంలో
- ఛిద్ర
- స్వప్నం
- మనసు
- అగ్నిగర్భంలా
Extractive Summary:
ఆత్మ దర్శనం అత్మ దర్శన మవుతుందేమోనని జీవన దర్పణంలోకి చూస్తే _ సుపరిచిత రూపంతో ఒక అపరిచిత అగుపించింది ఎన్నిసార్లు చూసినా ఏకత్వంలో భిన్నత్వం నాకూ ఆ రూపానికీ. (కొత్త సత్యాన్ని చూసిన అనందం ఆ సత్యం పూర్తిగా అర్హం కాని ఆరాటం! జీవితం ఒక శిల్పీకరించని ఆధ్యాత్మిక అనుభవం దానికి పదునైన మనో ప్రవృత్తి అవసర సాధనం నీ మత్తు దానికి పట్టించిన తుప్పును వదల్పు నీ మనుగడని భవ్యపథం పైకి చేర్చు పరిధి గీసుకుని నీలోని అంతరాత్మను పటిష్టంగా ఉంచు సప్తవర్ధమిళిత స్వచ్చధవళ రశ్మివై ప్రకాశించు ఆ ప్రకాశం లో పరమాత్మను దర్శించు .
Chunk 10 — velugu-rekkalu_pages0091-0091.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 584
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అంబిక
- శ్రీమతి
- కవితా
- అంబికా
- స్నాన
- కవయిత్రి
- యొక్క
- భావన
- ఈషత్
- చుంబితాని
- భ్రమరైః
- శిరీష
- కేసర
- శిఖ్రాని
- అన్నంత
- సుకువూరము
- అభివ్యక్తి
- అసదృశము
- నేటి
- ప్రపంచంలో
- సాక్షాత్తు
- “చంద్ర
- బింబ
- సమాకారం”
- శేషేంద్ర
- శర్మ
- అనంత్
- తెలుగు
- జగత్తులోకి
- వెలుగు
Extractive Summary:
( న యు. | / సతో | నో ॥ ల్ స్నాన ఈ కవయిత్రి అంబిక యొక్క భావన ** ఈషత్ చుంబితాని భ్రమరైః శిరీష కేసర శిఖ్రాని' అన్నంత సుకువూరము... ఈమె అభివ్యక్తి అసదృశము *..(శ్రీమతి అంబిక నేటి కవితా (ప్రపంచంలో సాక్షాత్తు “చంద్ర బింబ సమాకారం”... శేషేంద్ర శర్మ అంబికా" అనంత్ తెలుగు కవితా జగత్తులోకి వెలుగు రెక్కలు తొడుక్కొని || ప | నీలాకాశం నుండి దిగివచ్చిన లీలాక్షరావేశం. -జె బాపు రెడ్డి (శ్రీమతి అంబికా అనంత్‌గారు, కృష్ణశాస్ర్రిగారిలాగ దుఃఖాన్ని జీవనాడిగా - చేసికొని కవితలల్లుతారు.