Telugu veda soukthulu leka vedaalaloni samethalu_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

గో య్‌ .

  • _ | . - ల తై / గన = - - . - ర . శ - షా నే శ న్‌ | ల ॥ | | | ళల

(శ్రీ ముదిగొండ వేంకటరామశాడ్తగారి అభ్మిప్రాయము తర్క_వేదాంత విశారద (బ్రిహ్మవిద్యాచార్య మహోపాధ్యాయ స ఈ... భ్రీమదథిలాంధ్ర గురుకుల నర్వోపద్రష్ట, ఠా ఓంకాళ నుందిరమ్‌ - బెల్లంకొండ పోవు, గుంటూరుజిలా & ప జ్‌ వా ల్‌ మ్డు లం నా (శ్రీ*రోమణి నూకల నత్యవాశాయణ శాన్రిగారిచే రచింపబడుచున్న వేదనూక్తులను (లలా చూచి అమితానందము నొందితివి. ఈ సూక్తులు వైదిక లౌకిక లోకమునకు ఆఅత్యంతోన శొరకములుగ నున్నవి (పాంతాలళత తము. ఆంతర్యాగ నమారారకులకు అవరిమిశానంద నంధాయః మగుచున్నది. భగవల్లీతోత్తో క్రీ కృష్ణాన్లో త్తర తళతనామ వూజి వవ్మిత నత్సాయదాయమును వ్య క్రీక రించుచున్నది. ” వద్వాణావమునీ “తెలుంగు సొమెళతలుోంగరెండు బేకాంతీతలు” అశు వాన (చతోపినోము లళ్తదమూల్యు (60థ నందర్భన నతూవాళమను జ(దోశీంచయుచున్నృడి, ఫ్రీ శాత్రిగారి లౌకిక వైదీక సారస్వత నేవ ్యవ్రన్తుత లోకమున కత్యంతోవ కొరక మనుట అకిళయో క్రీ కాజాలదు. (శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం 34. 4 గారి అభ్మిపాయము ఉప్మావియా యూనివర్సిటీ (తెలుగు డిపార్భమెంటు హెడొ) హై(దావాదు. (శ్రీ నూకల నత్యనారాయణ కొన్రిగారు పకటించుదికు ఆరంభించిన వేదగూక్తులు 18 పేజీలు చూచినానము. ఇది గొన్స వదుద్యమము అనుట నిర్వివాగము, వారీ పనివి దక్షతతో విర్వహించుటకు నమర్థులనియు నాకవగతము నూక్తులన్నియు కృష్ణ యజుర్వేదము మండీయే (గ్రపాంవవడినవి. బుగ్వేదమును గూడ తమ విజ్ఞాన సరిధిలోవికి గౌనివచ్చిన బంగారమునకు తావి ఆల్చినట్లుండును. “క్షుర్ధణవై మనువ్యున్య (బ్రాతృవ్యఃి అను కొన్ని కఠిన వేదనూక్తుల యొక్క భాష్యార్థమును తెలినికొవగోరు. జీజ్టానువులు కూడ ఉండవచ్చును. కముక సూక్తులకు వేద భాష్యానుసారముగ అర్థమును వ్రాన్‌ దానిమీద కాము విశేషాంశములను (వానినచో కాయాకా. ముండువని వాకు తోచిన నూచనమ గంధాలద్రైన్వై లే చుసా్హమ స్నా ల స్వాడస్రశాత్రగారి ప్రయ్నా్నపి న్యక్టైపలను. ఆ న్తకులుగా. వేయుబలో. నిజయవంతము

శ్రీలలితాదేవ్యైనమః వేదనూకులు అనాటి

రచన; శ్రీ శీరోమణీ నూకల సత్యనారాయణ శాస్త్ర.

శ్లోకం। యన్య నిశ్వసితం వేదాః, యూ వే జ్యే ఒ ఖలం జగత్‌ | నిర్దమే త మవాం వంచే విద్యాతీర్థ మహేశ్వరం | శా॥ వ పరమేశ్వరుని నిశ్యాన వాయువులే "వేదములో, ఎవడు

'వేదములనుండి యే నమస్త జగత్తులను నిర్మించెనో, అట్టి పర మేశ్వరునకు నమన్కరించుచున్నాను,

వేదములు 'నైదిక కర్మలను టప్రతిపాదించుచు కర్మలను విధించు టకుగాన్సి. లేశ నిపేధించుటకుగాని ళాన్ని అర్హాంతర న్యాసములనో, ఉపమానములనో, నీదర్శనములనో, రూపక వాళ్ళములనో బోధించును. వానిని మనము “వేద సూక్తులోని గాని వైదిక లోజోక్సులనిగాని వచిం పవచ్చును, వానినుండి మునకు అనాటి సౌంఘీకాదారములును, హిందూ సభ్యత మొదలగునవి గోచరించును,

ఆ యానందర్భ ములలో నృష్టివిషయ ము, జ్యోతిను విషయము, వై ద్యవిషయయమను, కృషీ. శాస్త్రము, బంతుశాన్ర్రమ్ము 'వేదాంతివివయము సామౌాన్యశాన్ర్రము. (సైన్సు) రాజకీయ వ్యవస్థ, మనోరరిజకములగు కథానికలు, నేడు మనము దూచాచున్న రన్నింగు “శీను, ఓటింగు సిస్టము బాడ్డి (ఇత్త డి బిళ్ళలు గురునకు ధరించుట). చఛ్యాంకింగు. పద్ధతి మొదలగున వెన్ని యో విషయములు వేదములందుకలన్సు, వానిని మనము "తెలిసిళొన్న చో వేదముల మహిమ మునకుగో చరించును. (ప్రస్తుతము మన మానవులనుగూర్చి వేదమాత యేమి బోధించుచున్నదో [శవణానంద.

ముగా నాళ బ్లింవుడుం మానవ ప్రకరణము. పశ్న :.. మానవుల కా నామ మెట్లు సార్టక తగుచున్నది 1 నమాథ్తానము _- నునుజులందరును మనుసంళలిలోసీ జోరగుటచే

క్రి "వేదసూక్కులు మానఫుల కొనామము సార్థక మగుచున్నదిం పిమాణము తస్మా నా నవ్యః (పజా ఉచ్యం తే. (కృష్ణ యజు్వేద (యౌవ్మాణము] 1వ అస్టము, $వ (వశ్న, 1వ అనువాళము) నురియొక ప్రమాణము. (ప్రజాపతి అర్యమాది వితృబేవతలను నృజించి విమ్మట జేనిని నృజింపవ లెనని మనస్సునందు మననము చేయు టచేతను గూడ మూననశబ్దము సార్థశ మైనది, పిమాణము విత్యూ నృృష్ట్వై ఒ చున్యత్‌ . తదను మనుష్యా అన్వనృ జ్యంత త నృనుష్యాణాం మనువష్యత్వం. (కృయ[(బాఅ౨(వప్రశిలరి (వశ్న'. గర్భదారణమునందు శ్రీ లతణము లేవి! సమాధానము... గర్భవతియగు శ్రీ ముఖము పాండు వర్షము కలది గను నేత్రములు శ్యాన వర్గము (నలుపు) కలదిగ నుండును, ముఖము నందలి శ్యాన వర్ణము మనకు గోచరము కాకున్నను నన్లోజములందలి శ్యామల వర్షము గోచరించును భమాణము త్రం తర్వత్నీ వారిణీ సతీ ఇ్యావా భవతి. (కృ. య. (వా 8-8-6) (పశ్న - గర్భము ఎట్లు వృద్ది పొందును ? నమాథానము:- గర్భమునకు (వ త్యేకముగ సాహారము లేకుండగ నే తల్లి భుజించిన ఆవోరముతో నది వృద్ధినందును, అట్టి నమయములంము తల్లి సాత్ని వైహోరమును భుజించుచు మోర పచార్థములను విసర్దింప నలెను, శ్రీరపానముచేసినచో గర్భము (శ్రమ వికాసమునంది తేజు న్వంతమగు సంతానముకలుగుము, వథప్రమాణను ఎ. గర్భా అనక్నంతో వర్ధంతే. (కృ య యా 2-1-5) పయసా వై గర్భా వర్ధంతే, (కృ, య, సంహిత 6-2-5) (ళ్న'- బుతువునకును గ ర్భృమునకును నంబంధ మేమైస్థను కలదా!

మానవ 1పశఠశరణము శ్రి నమాధానము - బుతువనగా వనంతాది బుతువులు, మరియు రజస్వలా శ్రీకి బుతుమతి యను నామముకలగు, బుతు నంబంధము కలది *అర్హవ” మని శ్రీ రజన్సునకును నామముకలదు మరియు అయిదు బుతువులనరకు గర్భస్థ శిశువ్చు బుతు రక్తమునందు వృద్ధినందుట చే (ప్రజలకు “ఆర్హవు” లను నామము సార్ధకమైై వేదమునందు (పసిద్ధముగా నున్నది పమాణము పంచ వా బుతవ అఆర్థవాః పంచ బుతు'ప్వే వార్నవేషు (పతిస్టాయ (ప్రజా మవరుంధతే, ... అర్హవాః (పజా ఉచ్యంతే, (శయ, నం, 7వి-ర (ప్రశ్నవ:- గర్భమునందు శిళు 'వెట్లుండును! ఎట్లు జన్మించును! సమాధానము:ః- మాతృగర్భమునందు శిశువు జరాయువుచే (మావి) అవరింపబడియుండును. జన్మించునవుడు కూడ జరాయువుచే నావరింప బడియే జన్మించును. అందుశే జరాయువువలన జన్మించిన జీవులకు జరా యుజములను నామము కలిగినది, వ్రమాణము ॥ గర్భో జరాయుణా 2౬ 2. నృతః, గర్భాః (ప్రావృతా జాయంతే. (కృఎయ, నం 6-1-8) (పశ్న:- జరాయువునళు అస్థి నంబంధము కలదా! సమాభధానముః- జరాయువునకు అస్థికలతో జేమియును నంబంధము "లేదు. అస్తికలతోగూడిన శిశువు అస్థికావిహీననుగు జరాయువుచే నావ రింపబడి జన్మించును. అనస్థిశేన (వజాః (ప్రవీయం తే, అస్థన్వతీ నాయం తే, (కృ యనం, 6-1-7) (పశ్న - శిశువు ఎంతకాలము వరకు గర్భకోశమున వృద్ధినందును.? నమాభానము:- గర్భమందు నిహితమగు "రేతస్సు ఒక సంవత్సరము వరకు గర్భమునందు వృద్ధినంది వీమ్మట బనించును, ఈ నంవత్సర మౌొనమ్ము బాంగద్ర, సౌర, నొాత్యత్ర, సావన, బర్త; నృత్యములను నయిదు

శీ 'వేదనూక్సులు నూసననులలో నేదైనను శావచ్చును. సాధారణముగా పదవ మానమున బనించునుః పొనూణము సంవత్సర మేవ త (జేతో హితం వర్ధయశే, సంవత్సర మేవ త చేతో హితం పజనయతి, దశమే మాసి సూతవే (కాయ. మా 11కి (పశ్న:- జన్మించునపుడు శిశువునకు ఛైతన్య ముండునా ? నమాధానము:- శిశువు (పనన నమయమున ెశన్యము కలిగయుం డును, అశిశువు ఉచ్భా స్ట్‌ నిశ్వానలను విడుచుచు జనించును. ప్రమాణము పణ 'నన్పకళా అనుజాయంతే- (కృ యనం. 8.58) (పశ్నవ- మానవుడు వయే బుములతో బన్మించును! సమాధానము? బుపీ. బుణము బేన బుణము పిత్తూణము అను మూడు బుణముఆఅళో మానవుడు జనించును. ప్రమాణము (తిభిక్‌ బుణవా జూయతే,. (కృ య, నం 6-9-10) (పశ్నవి- బుషి బుణమనగానేమి! అది యొట్లు తీరును!" నమాధావము:- వూర్వమా మహార్తులు త మ భావినంతతికొర క్రై వేదశా శ్ర ఫురాణ ధర్మ శాస్త్రాదులను తపోదృప్సిచే కనునొని గంథ రూపమున మానవుల కందజేసి యున్నారు, మానవ కళ్యాణమునకై కష్టించి (వాసిన వేదళాస్త్రాదుల నభ్యసించుటయే (హ్ముచర్యము, అనగా విద్యాభ్యాసము అట్టి అర్హ్యగంథముల నభ్యసించిన చో బుమీ బుణమునుండి మానవుడు విముక్షినందును. అవిద్యాధవము మానవునకు ఇవాపర సౌఖ్యములను చేకూర్చును. అవిద్యను చక్కగ నభ్యసింపకుండు నంతవరకు మాన్నవునకు అన్నవస్తాదులకు లోసము తప్పదు. ఉచదాహరణముః:... ఒకజనకుడు తనకు పరులనుండి రావలసిన ధనమును, తాను ఇతరులకీయవలసిన బుణమును కొన్ని అరోగ్యవిధులు, శతృ నంపహోరక (ప్రయోగములును తన (గంథములో (వాసి మరణ్ధించెనను

మానవ (ఫశరణను శ్రీ కొనుడు ఇతరులువచ్చి వారిబుణములను వానికునూరునినుండి వసూలు చేసికొనిపోయిరి కునూరుడు తాను తనతండి (వాసియుంచిన (గ్రంథమును చూడనై ననులేదు. పరులనుండీ తానుధసమును వసూలు చేసికొన లేదు, కనుక తాను అన్నవ్ర్ర విహీనుడై భిమోటనము చేయువాడ్రై యుండును, వాన్త్నవములో తనకు పరులనుండి రావలసిన ధనము అసంఖ్యాకముగా నుండెను, నేకు మనగతికూడ న క్తేయున్నది-. మన ఆర్ష ఆంథములను చదివిన వో మనము సుఖపడవచ్చును. ప్రమాణము (ువ్మా చెం్యేణ ర్స్‌ భ్యః. (శృ, య, సం. 6-8-10) (పశ్న:- బేవబుణమన నేమి? అది యెట్లు తీరును? సమాధానము: వేదోక్కములగు కర్మలను ధర్మములను సాత్విళ భావముతో లోకక భళ్యాణార్ధ వమాచరించినచో మానవుడు ేన బుణము నుండి విముక్షినందును, తాను స్వయముగా అఆచరింపక పరులకు చాని నుండి లాభమును చేకూర్చజాలని విద్యవలన నెట్టి లాభమునులేదు, లోక కళ్యాణమే వైదిక కర్మానుషస్టానమునకు ఫలము, పమాణము యేన దే వేభ్యః. (కృయ నం, 6-8-10) (పశ్న:- విత్తూణ మనగా నేమి! చానినుండి యెట్లు విముక్తి కలుగును! సమాధానముః- వ్యుతుడు తన మాతావితరుల శేంలేని బుణ పడి యున్నాడు. గృహాస్థాశ్రమమును స్వీకరించి వార్షిక శ్రాచ్ధాదులు, కన్యా చాసము, గయాళకాద్ధము, నిత్య పితృతర్ప్చణము మొదలగునవి చేయుటచే పీత్యూణమునుండి వుుతుడు విముక్తి నందును. పమాణమను (ఫ్రజయా పితృభ్య వన చా అనృణో యః వుధతీ, (శృం య, నం, 6-8-10) (వశ్న- “వేదకొలమునందు ఫులోొని నధికముగా (పేమించుచుండిరా! పుత్రిక ను (పేమించుచుండిరా!

6 "వేదసూక్సు లు

నమాధానము:.. అన్నికాలములందును వుతు్ర నే అధికముగా

ఆేమించుచుండిరి, పమాణము య్ర్‌ుం జూతోం పరాస్యంతి ఉత్వమాగ్‌ నం నంహారంతి (కృ య, నంం క్‌-5-10)

(వశ్న - ప్యుతు నధికముగా (పీమించుటకు కారణ నేమి?

సమాధానము _ (శ్రీలు ఇం(దియ విహీనలు, (శుక్షధాతు విరహితలు) అందుచే వారకి సోదరులతో జాయభాగములేదు కన్యక యొన్నటిక్రై నను పరక్రీయ (దవ్యమే. శనుక శ్రీకి మాతాపితరుల నుశ్హేశించి పారలౌశికమో లగు పైతృక కర్ణులు చేయుటకు అధికారములేదు, రూ 2 ర్ధహర న్స పిండదాయీి అనగా ధనమునందు అధికా రము కలవానిశే పిండదాసమునందును కర్షృత్వ ముండును. ఇదిణీ పుటతునధికముగా పీమించుటకు కారణము,

పమాణము - ఊఈఆయో నిరియ్యదియా అచాయాదీ రపి పాపా త్వృంన ఉ ఉపస్నితరం వదంతి. (కయ. సం, 6_5-0)

(వళ్న న వురువుడై నంత మాూతముననే పూజూర్వుడగునా!

నమాధానము:- ఫురువ చివ్నాములగు క్యక్రువులు ( గడ్డము మిీనము) న్నంత మ్యూత్రముచే యోగ్యుడన రాదు. తన జ్ఞానేంద్రియ ములళోను క ర్మేంియములతోను సత్క- ర్మానుప్రానము చేయుచు ధర్యాసిరుద్ధములగు కామముల ననుభవించు వుత్రుజే గౌరవార్డు డగును,

వనూణము

న వా వతేన సర్వః వురువః, య దిత ఇతో లోమాని

దతో నఖాన్‌. కయ (క్రూ, 1-2-6) (వశ్న'- శికువున కాహోరాపేశ్షు యుప్పటినుండి కలుగును?

న॥ ళిశువున కావో రా పేతు జనించిన తరుణమునుండి యే కలుగును జాూతకర్మయనగా వీలనానికి సృన్యమునొనగుటకు పారంభనంస్కారము, "నేకు దీసీని ఉపనయముతో కలిపిచేయుట అచారముగానున్నది. (పమాణము:- జాతో ఒ న్న మలి. (ళు య, సం, క్‌ -8-2)

దమీణిగ్స్‌ స్తనం (ప్రతిధాప్య (ఆపస్తంబ గృవ్యూ సూత్రము,

మొనవ (ప్రకరణము /

(వశ్న:.. మానవున శాహార మెప్పు డెప్పుడు సిర్ణయింపబడినది!

నః మౌనవున కాహోరను అహస్సునందొక సర్యాయమును, రాతి భాగమునందొళ పర్వ్యాయమును నిర్తయింపబడినది. అది వై శ్వానరాగ్ని యందుచేయు నగ్నివో[(తఫలము నొసగును, ఆనియమము నుల్లంఘించి భుజించినవాడు ఆరోగ్యవిహీను జై తోగ్యగస్తుడగును.

పిమాణము **ంద్వి రెహో్నో మను ప్యేభ్య ఉపష్మహియ లే.

టాతశ్చసాయం చ, (కృ. య (వా, 2-5-6)

(వశ్న -_ చుళ్తు మానవ్రన కేవిధముగా సహకరించును!

న॥ అళలివేసిన నే గాని మానవు డాహోరమును భుజింపడుః భుజించిన అఆహారమువలననే శరీరమునకు బలము, శ్రుష్టి ఇం్యద్రియ వృద్ధి కలుగు చున్నది కాని అదియే మానవునకు *పాణశ్యతువై. అనేక దుష్కా-ర్య ములను చేయించుచున్నది. ఆ యున్నివారణార్థమే మన (పయత్నము లన్నియు. వినియోగపడుచున్నవి. (ళోటి విద్యలు కూటికొరకు) అను లోకోకి కి ఇదియే మూలసూత)ము-

పమాణము

యు కలు వై మనువ్యన్య (భాతృవ్యః (కృ- య, నంహిత)

(ప్రశ్న... అవోరమునకు (సమా*ణ మేమైనను నిర్ణయింపబడిన దా!

న న్య్యూనాధిక ములు గాక మధ్యమ (వమాణముతో భుజించిన అన్నము శరీరమునకు ఆరోగ్యమును, ఫుష్టిన్మి సంతృప్తిని కలిగించును, “యుక్తావోర వీబోరగ్య” అను గీతావచనమునకు కూడ నిదియే మూలాధారము,

ప్రమాణము నుధ్యతో న్యాన్న మశితం ధినోతి (కృ య, బా, 1-2.6)

ర 'వేదసూక్తులు

(గ్రశ్నవ. శిశువునకు నామకరణము చేయుటకును అది (ప్రల్యేళమైన నియమములళో గూడియుండుటకును కారణ మేమి!

నః కుంభకారుడు భుటములను నిర్మించుచు (ప్రథనుమాన నన్నిటిని, భీదరహీతముగను, వకాకారముగను వేసి విమ్మట వానికి ఘటము, ఉద కుంభము, ఖృాతకుంభము శరావము, దధిస్థాలి, యని వాని రూపములను బట్టి నామములను నిర్ణయించును, అశ్రు భగవంతుకును జీవరాసులను (వథమమున నామరూపరహితముగా నృష్టించి విమ్ముట నామరూపకల్ప నముచేయును, అనానమురూసపములు (వజాసతిన లెనే నర్వవ్యాపళ మైనవి, నానుభేనముగాని రూపభేవముగాని లేనిచో వ్యవపవోర మే దుర్స్‌ టము అందుచే నామకరణము సద్వ్వ్టవహో రార్థేము 'చేయబడవలెను, ఈనాముము సికపరచుటలో అనేశ సమస్యలు తలయెొత్తేను. వావిని పరిస్కరింపజాలని హె అనామశరణమును కాత్కొ.లికము అవనీవేసి రాయుడు గుండస్పః పుల్లయ్య, చిట్టి చిన్న బుచ్చి మొదలగు నామములతో వ్యవహరించు ఛుందురు

వురువునికి నమాతురము' (8-4-6) లుండన లేను. ్ర్రీకీ విషమమాతర నులు౦ (8-$-7) డపలెను వీ అక్షరము మొదటనుండవ లెనను నియ నుముకూడ అపస్తంజఒ స్మూతమున విస్నరించి చెప్పబడీనది. నత్మత నామములగు రోహిణి, ఆర్ష 9 మృగశిర అనూరాధ మొదలగుసవియును, నదీ నామములగు గంగ, యమున, కృష్ణ వేణి, నరగ్జద మొదలగునవి యును, కల్చలతే, సంతానము, పారిజాతము మొదలగు వృతనామము లును ని పే.ధింవబడినవీ,

మహాకవియగు ేక్స్సియరు తిన నాటకమునకు యుక్తమగు నామ శరణమును చేసిళొనజాలక (షః ౫౦౪ 1116 1 మి ఇష్టము వచ్చిన నామము పెట్టుకొనవచ్చునని పారకులశే వదిలివేసెను. నేటి కవులకు నది యొక సమన్యయే మన ఆంథ్రరాస్ట్ర నిక్షయమునందు నామ నిర్వచనే మునకు జరిగిన కల్లోలమును మనము మూచియేయున్నాముగ దా!

(పజాపతివ లెనే నర్వవ్యాపకములగు రూపమును మనస్నా ధ్యానించుచు నామమును బజపించువారికి భఛగపంతుడు వరమమి[తుడగును ఈ వేద

మానవళవకరణక్షు (ణీ భుదూణయేషాదకుకులకును, మవామ్మద్తీయు బక్రును, కై పశ వుబక్కున్నుకమ ముగా నామజపునంక్రీర స ముగళ్ళున్ను నథూజసకషమప్తార్దన మునకునాథార భూతమగుచున్నది. ఇజ్ఞరు శ్యత్రుఖులు మొర్టమ్మున ఫ్లరస్హ్రరన్థాఘములతో నాహ్వోసించుకొని_ ఫంఖ్లామీంచఛినచో. మియ్రులగుదుకు, “సఖ్యం సప్త సదీన” మనుటకున్వు ఇదియే (ప్రమాణమ్ము పమాణము రూపం వై (జాపకి రతి తస్మా దాహుః నామ నై పజూపతి 88 ... నామ్నా చే ద్ధ్వయేతే, మిత్ర మేవ భవతః (కృ య, (నా. 9_9_గ నతమ్యళ్లనామా నధీనామొా వృకనామా శృ గ్య్మీ తాః (ఆ స్మూతం)

(ప్రశ్న - నామము, లెన్ని విధములు! వానిలో నేది (నేప్టము!

నః జన్ననామమొకుటి, పొరుషనాముము వేరొకటి. లె. డ. 2డీ, తు కని స్యభ్రూట్‌ మం్మలిం సేసావతి మొడ్డఅగునవి పొరవునాభఘములు ఇవి శలవారు గొౌరవనీయులును అర్ధిక ముగా . వల్ళివృద్ధినందు వారు నగుదురుం

ప్రమాణము

అఠం ద్వినామా (ాహ్మణో 2. రుకథ (శృయనగం 6-క్షా1)

( హర్నా మానన్త జేవానున నే యవ్లీయవము (ఏథోనమినద్‌!

స। మానవశరీరము ఆరు భాగములుగా విభజింపబడినది పహాన్త, ద్వ యము పాదద్యయము, ఉదరమ్ము శిరస్సు, వఏ్‌నిలో శిరస్సు ముఖ్యమెనది. (శో;రద్వ్యయము, నేత ద్వయము, నాసాద్వియమూ గననేం్యదియ ము ఈ సప్పవిథములగు (ప్రథాసేం్యదియములును శీరస్పునందుంట చే శిరస్సు థఛధానమగుటకు (ప్రబల-కారణనుం (నర్వన్య'గ్యాతస్య శీరఃపిధానం) అను నూకి ఓఏ మే. అథారము, *నుకనీ- శీరన్చునా కుత్త్వమాంగమును నొమమూ సార్పక మూ

వమాళమను

షోఢా విహితో వై పుసవఃి చప్ప శీరణ్యాః ఆాణాః।

  • (య్‌ య, బా. కి)

10 "వేదసూక్నలు (పశ్న'- కంళ్ళ్శేయద్రియములను గాని వృదయమును గాని (ప్రధానమైనదిగా నేలబెప్పరాదు ?

న। వాక్కు, పాణి, పాదము, పాయువు గు హ్యేందియము నను నీ పంచక క్మేంద్రియనులలో వాగిందియము మొ్రమే ముఖమునందు (శిరస్సునందు) ఉన్నది- కనుకనే మిగిలినవానికం శు. వాక్కు (వధాన మైనదిగా (ప్రమాణమున్నది. ఇదియే వకత్వములో భిన్నత్వము, మన జాలి నిర్శాణమువక/ాడ నిదియే మూలస్యూతమేమో జ్ఞానేంద్రియ నహాయముననే కర్మేంద్రియములు తమ కార్యములను నిర్వహింవగలుగు చున్నవి. కనుక క ర్మేంద్రియములుగాని హృదయముగాని (ప్రధానమైన వని చెప్పవీలులీదు. అదియునుగాక నూనవుడు తన ప్రతిభను ఏర్యమును భీర్ధణ్యములగు జ్ఞానేంద్రియ నసవోయమున నే (వ్రదర్శింపగలుగుచున్నాడు. కనుక ముఖము (పళాపతి సమ్మితము. కనుకనే "బేవ తాదర్శనము చేయా నపుడు (ప్రధానముగా ,మముఖమునే సందర్శించెదము, ముఖమును కన్ని వుచ్చినచో శరీరమును (కబంధమును) గురుతుపట్టుటకు వలనుపడదు,

పుమాణము

పాణానాం వా బోలి రుత్తవమా, (శయ. నం, 6.6.8)

వీశావ దై వురుపే. వీర్యం, యావ్యత్పాణాః ॥

(శృ య, కా, 2.8.1) ప్రశ్న: శిశువునుగన్న తల్లి మరల యొంతకాలమునకు న ర్భృవతి కావచ్చును!

నః శిశువు జనించిన యొక సంవత్సరమునకు తల్లి మరల

గర్భవతి శావచ్చును, ఫమాణము

సంవత్సరం (ప్రజా అన్నుషజాయంతే. (కృ య, నం, 6-8.7)

(వశ్న:- జన్మించిన శు వెంతకాలమునకు మాటలాడగలుగును!

న॥ బన్వించిన యొక సంనత్సరమునకు శిశువు కొలదిగ మాటలాడ

దొడగును. ప్రమాణము / వీకహపోయనా మనుష్యా వాచం వదంతి, (కృ యనం 6.8.7)

మూనవ (ప్రకరణము క్షే

(వశ్న:- ఆది మానవుడు తన నంకాసమున'ే విద్యను నేర్చించు

చుండెను! చానికీ కారణ మేమి?

స। నర్వవిద్యలకును "వేదమే మూలకందము, చాని యందన్ని శాస్ర ముల సారము నిమిడియున్నది, అది ఐహి'కాముమ్మీక ఫలముల నొసగును, ఎన్నటికిని నాశరహిత మైనది చోరాదులకు నసాధ్యము, చానముచేసిన కొలది అది వృద్ధినొందును. అందుచే నాదిమానవుడు తన సంతతికి వేద విద్యనే నేర్పుదుండెను. “ోవిజ్యా నాను సరన్య ” “న చోరహోర్యం”” ఆను సూక్తుల కీదియీ యాధారము,

ఏపమాణము బుచో యజూగ్‌వీ. సొమాని. సా హీ (శ్రీ రన్భుతకా సతాం, (కృయ. యా. 1-8-1)

(ప్రశ్న: రండి యెట్టి కువూరు నధికముగా (ఉేమించును!

ఈ తనకు సీేవాశు.ళూవలు చేయుచు నాజ్ఞావర్మియగు కువమూారు'నే తండి యధికముగా (వీమించును, మరియు దూరమునందున్న కునూ రని కంట తన నమిపమున నున్న కునూరుని నాడ నధికముగా ఉచేమించును. ప్రమాణము

=. శు ళూషుః ప్యుతాణాగ్‌ పహృద్యతమః, ేదిష్టో వృాద్యతమః

(కృ య. కా, ల్రీంలి. క్షే

(బక్న:- తంగడి వ్యుత ప్రేమను వదలజాలక పరలోకమునకు గూడ

పోవనిచ్చగింపళ పోవుటకు శారణ మేమి!

న। వ్యుతుడనగా మాతా విఠరరుల వృొదయ ఖండముల యొక్క అఖండాకార మే, ఆవుతుజే వారి నృాదయ ఖండమగుటచే సృదయ విహీనమగు శరీరముతో వారు పరలోక సాఖ్యములనంద నొల్లకుందురు,

వపమాజము

తస్మా దస్మా దముం లోకం నా ఒభి శామయం లే,

వుతో హ్‌ వ్భృాదయం, (కృ య, టా, 2-2=7)

కి "వేడసూమ్యలు

య్నో'+ ఇంజం!నీ (పిళళమగ బాశెవరు!

న। పశుపఖీ, మానవ అేన జానవాదుఅలాళ్‌ నయరి!ని మిక్కిలి (ప్రియ మగు కది ఇార్య శే!

  • జెండ్లాము బెల్బం ముక” అను లోకో క్సి ఈవేద ప్రమాణమ్లు నుండియే జనించినది. ప్రమాశిము

పత్నీ హి సర్వన్య మి్యత్రం. (కృ, య. నం. 6-2-9)

(పశ్న'- స్త్రీ ఎవరిని ఎక్కువగా కామింతురు? నః సాధారణముగా (శ్రీలు గౌయభఖుని హెచ్చు గా (వేమింతురు

లోళశమున నాటకములలో నటించుచు మధురముగా గానము చేయు గాయకుని విశేషముగా (సేమించి వరించిన నంఘటనములు మనకు దృగ్జోచరమగును. ప్రమాణము

గాయంత్య్‌ హ్రీ్‌ుః శానయం తే. (కు భు నం, 6-1-7

ఫ్రశ్న:- ఎట్టి అతిథిని ముందుగా పూజింప వలయును?

స రథారూఢు డైగాని ఫకటా రూఢ్డుజైగాని వచ్చిన అతిధిని ముం జకుగా పూజించి సాధారిణులగు నతిధులను తదనంతిరమున పూజింప వలయును నేదును మనమంతే చేయుచున్నాము.

వమాణము*

అనన్వీ చ రథీ బా ౬ తిధీనా చుపిచిత తమా

(శృ యం సం, క-2-9) పన్న: ఫర్యుత వాస్తులూను వట్రణన్రివానులును త్యాషారముః 'నేవిధ ముగా చేయుచుందురు?

స$. పరర్దతమువ వ్యాపారము మచేయువారు నెత్సిపై తట్లలలో సామా

నులు పెట్టుకొని వ్యాపారమును చేయుదురు. అక్ష నమ (ప్ర దేశములగు ప్త ళం ప్రళైటూళ్ళయందును వ్యాపారమును వేయువారు

'టమువీమిషనక్ష.ు వేసికొని వర్వకమును చేయుచు జీవింతురు.॥

గ్‌ గి (స్వం ఇ)! శమౌగాము చ మా? నీకో భోనీన౦. అసోవోహ్యాణ్‌ న(మే జీవషర ప! ఎ లే క. యంలనం, 6కే? చ్వార్షిప్రైవంయాడ్‌ నోట (ళ్న | ]

ఈ వధముగా క వందల పేజీల (గ్రంథము కావచ్చును. ఇటుపైన శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారి. సూచన ననుసరించి నాల్గు వేదములలోని మంత (బ్రాహ్మణముల నుండీయు (ప్రమాణములు గై కొనఐడగలవు.

మ్యుదణ పొకర్యముకొరకు, వంద సేజీలకొక ప్పన్తకము చౌన్చున ముద్రించి ఈ 1-0 9 వెల నుంచ శలంచినాను.

నేటి విద్యార్థులకు వేదములలో నేయే విషయములు చెప్పబగినవో ెలివి వారి దృష్టిని ఈ వైపునకు మరలించుటశే నావయత్నము

మరియు. వేడ విద్వాంనులు శమపైగల “ అధీత్య వేదం నవిశానాతి యోర్టంోొ ఆను ఆక్షేషణమునకు సమాధానముగా వేద్యవమాణము దీనిమండి యొవగవచ్చును దీని మచ్చు చూచినవారికి దీవి గొప్పతనము తెలియగలదని 16 పేజీలు ముందుగా మ్యుదించి ఉచితముగా పెంచి పెట్టబడుచున్నవి.

మహైదరాబాదులోవి “కోనసీమ (ద్రావిడనంఘమునకును", జక్సాక్రినాడ్రలోనీ పేరూరు (బ్రావిడపంఘమునమును” నేను చెందినవాడ నగుటచే ఆ సంభములకు నేవచేయుట నా విధి యని యెంచి ఈ (గంథమ్హలోవి ఒక భాగమును నంఘము సేరిట ముద్రించి ఆ రెండు వంఘములకును అధ్యశ్షులగు శ్రీ పవ్వు సోమనుందరంగారి పేరిట కృతినమర్పణము చేయనెంది. ఈవిషయమును దరభాన్తురూసీమున కో (ద్రావిడనంఘమున కందజేని యున్నాము వారివద్దనుండి వచ్చు నమాధానము ననుసరించి వంఘము సేరిట గాని అన్య విధముగా గాని మ్ముదణ కార్యమారంభించి దేవీనవర్యాతులనాటికీ (గంథమావిష్కరింవ వఐడగలదు.

గుజరాతులోవి స్వాధ్యాయమండలి అర్యక్షులు, (శ్రీ 5 € సాత్వలేకరుగారు హిందీ అనువాదమును ముదించి ఇచ్చుటకు వాగ్గానమును చేసియున్నారు.

ఇట్టీ (గ్రంథమును (వ్రాయవారికి వేదము, శాస్త్రము, (శొఠము, వైద్యము,- జోోరిషము, వేదాంత చకిళ్లానము, కృషి కాస్రము, వైన్సు (పామాన్యశాస్త్రమృుు ఆంగ్ల భాషా వరిళ్తానము ఓషరి శాస్త్రము మరియు నుటోరకమగు రీతివి రచించి లోకుల హృడయములకు హత్తుకొమునట్లుగా తెలుసగల రచనా కౌళశలమును అవనరము. దీనిలో నేది లేకున్న ఈ కార్యము దుస్పాధ్యము,

ఇని అన్నియు నొకచోట నమకూడుట అసంభవము అందుకే నేదార్ధమును చస్పుట కష్టమమచుండురు. అన్నిటిలో కాకున్నసె., కొన్నిటిలో మిడిమిడి జ్ఞానముకల నాబోటివా డీ కార్యమునకు పూనుకొనుట పాహనమే యగువము అయినను ఏదో వ్యకమార్షము నైనను వేని ఉంచినచో -దానిని రాజమార్గముగా సరినత్తనము చేయగల నండితులకు మార్గదర్శక మగునవి ఈ సాహనమున కొడిగట్టితిని. అందులకు విజ్ఞులు నన్ను మన్నించి వా లోవములను తెలియజేయుదురుగాక యవి (ప్రార్థించుచున్నాను.

దొతల నామములు *_ 1 శ్రీత 5 ౧౫ మూర్తిగారు కె & , కెకె6ీ ఎ రుళీ (మి వి. ఎక్సెల్షియరు ఉన్నత పాఠశాలోపాధ్యాయులు ) లి శీ రాంభట్ల సోమ శేఖరరావుగారు త గీ. ఎః॥= రుణ (శామల్స్‌ అండ్‌ ఇండస్ట్రీన్‌, అవి స్టెంట్‌ మోకటరీ) 8 శ్రీ నూకల నృసింపహచయనులుగారి కుమారుడు చీనూ లథ్మీనారాయణగారు, వెంంణ ౮4,115 రద 80 (పట్‌ ఎకౌంటెంట్‌, స్లేట్‌వాంక్‌, మై(ద్రావాదు) 4. శ్రీ, అనిపిండి సుబ్బారావుగారు ఎః రు $0 (ఎయిరో (శ్రోం ఆఫీను, మదదానుం) ఫ్రీవడ్లమాని కామేశ్వరరావు జమీందారుగారు నందంవూడి తూ.గో. థ్రీ సింహాచలం దేవస్థానం బోర్టు ఎగ్జీక్యూటివు అఫీనరుగారుమ, ఛ్రీరావాడ నత్యనారాయణగారు. ఉస్మానియా యూనివర్సిటీ వెను (పొఫెవరుగాళు, మొదలగువారు నాకు వాగ్దానమును చేవియున్నారు. శ్రీళ్ళంగేరీ విరూపాజెది సీళాధినతులును, బెజవాడ, రాజనండి. పాలకొల్లిలోవ్ని వేదవరిషదధ్యతులును, ననాత ధర్మసంస్ధలును, ఇతరులగు వేడవిద్యాలిమానులును ఈ ధర్మకార్యమున నాకు చేయూశ నొనగెదరుగాక యని టప్రార్థించుచున్నాను. ఈ ప్పవ్లకమున కొన్ని మ్యుడణ డోషములున్నవి వావిని వేద విద్వాంనులు వవరించుకొ వెదరుగాక. అవి ముందు ముద్రణమున శ్యాగతతోనరి చేయలడగలవు, పుస్తకములు వలయువారికి -_. అ్యడను? కీరోమణో చూకల నత్భనారాయణలొన్త్రీ గద్వాలహౌను; నాంపల్లి హైదరాబాదు & వ