Telugu vasanthala vusethaku - anilvaranasi/indianlanguages GitHub Wiki

మ ఎ వచన వంగ లంటతామాం ఉల న మాలా క పష నా 4 పాత కనా చ స రా భక ప వప్తాగగా వా? న వ పవ ననన లే మోటనవననన వవ? వంత సువె వమా? న మలా మీ (వం 1 శయాటియాని వీ లతల టల త వమా పనన వమర టిమ ర ననన ళన వ వలే న న? నే న న వన సనా. క ల్ల ళన? క క నాక న వప జజన! ల క షో ఆకాశ? (హాం ర మళ అడగ, టలు న నా లైలా! ర సాం ట్‌ వక్రం టీ /1 ఆ భీం చక ము చ మడ స్త్ర న 1 క ష్‌ స ళా వేల నా టు? ళా లం జ్‌ ల! క్ష లుం లా? వైనం ఇ నా! ఇం మస [ీ ర్‌ చు. 9 మనవే కే సుమన శ శ ఖా! ఇ. న సహ న! స్‌ యా. న స స కిట న శు క్ష నన లర ల వలా పై వాయ క మత గ్‌. ఇ శ్రా సలాం టవ? (7. న. గ్య ననన [| ప్ర ఓ ఇ ౬ "| | టై. న య 1 న ట్‌. మోస! న ల్‌ క హా స్‌ ర | న్‌్‌ | సడే. (క వ న ఆ... వ ఎ. డ నో జ | స్‌ నా... _ ౨ హయత్‌ ఉం హమం త శ ళ్‌ ళం లయం | న 1 వన గ్‌ ” శ శ న ట్‌ య్‌ | (సట హా న ( వ స న 1 ః ష్‌ న న స ఖల బర్ఫి. జో జ ల క్‌ శ వ్‌ వ! లం [నం “ ద్ద టై

  • ఛా క వ . ల | ల "జి 1 ళా క్‌. శు శ ణే. ట్ర న శే స. | యనక పైవళ (2 2000 ॥ త గ న. ళ్‌. ను! ప స |. సహజ కవి మ. " ాు ట్ల 1 మనసుప [ల టం. , ర తస నె సుపడి మ తోస ర లో! జ క్షే జో సేకరించిన నం త తక! "| ఈ పస గ ఫం శ / శ స్ట ను గుం టన లా | ౦దరయ్య విజ్లాన కేంద్రానికి య. సటమముళ్ల హైటు బ్ఞవామిత్త విపే శ. కా ౨ దంతో బహూకరిస యస న గే వ. కీ న) | వక్‌ స్ట ల్రన్నా౦, తవ |ల5 వవ ల - మలెమా, వ మ భలైెమాలకుటుంబం థ్‌! వానా న 1 న వ బ్య చ ఇ _ న న్‌ వయళర్థ నం ట్‌ శి న ల క గ న సాప్‌ గ ( యే తాం శో 1 గ్‌ వాట కం? ళ్‌ పని వ న 1. స గ్‌ శే స మల ఏ చడ గే ॥ | ఓ ఖీ, ఛ్‌ | టు “సడ ॥ ంంం న్‌; = పనో ల ళల టో సకల దే ళ్‌ ॥ నం క గ టై: = బన ఎకి లో ర వ. న త్తే 1 | |. న! ళా; న | మలు నో జ న _ గ చేట, సట ే గా “ నో ల ల వ ః వ. ఫాలట్‌ ్ట యణ. హూాయాననాారా గనుల ॥ య | న వా. ఇం ను రం న గంట స! థి 1 త్నటి మ్య కం? వాయరాఖి సమత అల 4! (మి ళ్‌ గ స సం న ప... ప! ఇకాళట బజన భలం! బగ్స్‌ న "క ఏ థా మ నట క హ్‌?! న యం | న వనర న క వ న న క క. ల. న న వన లా లీ న వ వ బాచకం! చుం జట స న టా క న మం లక? టే) న వం న న క... వ సస క ర (ర్య | ఏ. య పాం వ క నం కర న న టటయా ల్‌ మిదం లీ చాట స సట్‌ ద న తంంరట పోలి - సైనీ సగట కట లీంం పీ ట్రతాత ప స్తేత్‌ ల. 4 క

| వసంతాల వూసెత్తకు

“| మంచికంటి వెంకటేశ్వర రెడ్డి | శ్‌

కంతి పజ్లోషన్స్‌

జంత భం ౯/66/9౧38 గ౧౦6౧/ ౦0/ ఎటీగడంతలడలల 2466244604. 40244 డ్రి కో 0౦0౧169 : 1000 “వ రక క్‌ 31-12-98 నన యహరయ్యు శంరాల నగ08 : చం (కి 6౫ంస్త్ట // గం. 25/ రన 2 ౮౦౪6 06919౧౪6 ౨౪ ; 5౫. ౧. ౧౭౧2౦ం౧2౧౮|4 [౭౦ 1.9.8... న. న్‌” [ ౯౦ ౮౦౧195 : స. ఉగిలగిని గలగషగ! 6/0. 8. [2౧౮౧ [౧6౦౦౮౪౫ 9.4., 9.4. శిగుగి, గి.౯. గిండ6, 0%1401౬. న/2%6401| 52010! ఓ2౪0/27090 0%0౬౬. న/౧౮ 0౫ : ఇలేగిఓ౬|77 0౯౯-౩౬౯? ౧౧|౧|౬౯౧5 0౧౧. ౧.1.0. 8045 - 512౧00, ౦%40౬౬.

శా భ్రగతి వీథ వయనంలో...

అక్షరాలకనంత దూరమైనా గట్టిగా మట్టినమ్మకాన్నే . కమ్మ్హుకొంటూ నన్నలోకానికి పరిచయం చేసిన మానాన్న మంచికంటి నరసారసారెడ్డికి -

ఆప్కాయంగా గోరుముద్దలు తినిపించి నాదేహం గోడకు ఇటుకిటుకా పేర్చిన మా అమ్మ వెంకటరత్షమ్మ, అమ్మమ్మ వీరమ్మకూ -

నాలో నిత్యం కవితావేశాన్ని కలిగిస్తూ నా గళానికి ఉత్తేజదీతమై ప్రవహించే నా శ్రీమతి అరుణకూ - ॥

పేరు పెట్టింది నేనేఐనా ఆ పేరునే నాకలం పేరుగా ఇంతకాలమూ అరువిళ్ళిన మా క్రాంతికీ - |

కలికివాయలో నాతో బాల్యాన్ని పంచుకొంటూ సలవోదారులైన కొందరు మిత్రరత్తాలకూ - .

నేనుమనిషిగా మొలకెత్తిన మట్టిగడ్డ కలికివాయైతే, కవిత్వానికి నారువేసిందీ, నీరుపోసిందీ, కొత్తపట్టం - ఆ పట్టంలోని చైతన్య విద్యావనం, ఆ వనంలోని కొంపల్లి వీరభద్రరావు, చెంచయ్య మాస్టారు, నరజర్ల వెంకటేశ్వర్లు గారు - రకరకాల పోటీలకు కవితలు రాయించిన పలు సంస్థలు, ప్రనారం జేసిన ఆకాశవాణి - అందరికీ శిరసువంచి పేరుపేరునా నా కవితా సుమాంజలులు.

ఎంతోమంది కుర్రాళ్ళు పుట్టుకల్తోనే వృద్ధచ్చాయల్లో అల్లుకుంటూ పోతుంటే మాకా ఛాయా మార్దాలెయ్యలేబీ భూమిభారతి, అందుకే “నా కవిత వెనుక నా జీవనముంది నాపల్లె వాతావరణముంది. దాని నేపధద్యముంది మానవత్వం నిండుగా నిండి వుంది సమాజం మునిగి ఉంది నాహ్యదయముంటది దానికైన గాయాలున్నాయి. అష్టకష్టాల కడలిలో ఈదుతున్న సామాన్యుడున్నాడు, అతని వెతల కతలున్నాయి'.

ఈ రచన వెనుక నా అంతర్మథనం ఉంటే, దీని ప్రచురణ వెనుక - ఎన్నో సాహితీ సంస్థలకూ, సాహిత్య వేత్తలకూ ప్రోత్సాహమిస్తూ అందరి హృదయాలకు దగ్గరగా తారాడే హనుమారెడ్డిగారున్నారు మనుషుల్లిండా ఎడార్లు చొచ్చకొస్తున్న ఈ రోజుల్లో మనసే వెన్నై ట్ర సాహిత్య లోకానికే (జ్‌

. అపహ్మాయతా ఆదరణలను కురిపిస్తున్న శ్రీ గూడ వెంకటేశ్వర్లు గారున్నారు

  • త్లానుమాస్తారిలా నా కవితలన్నీ లైనుల్టైనూ చదివ ' అక్షరమక్షరమూ వడకట్టి నాకో వరవడిని నేర్పి నాతోపాటు కవితల నావపై పయనించే సాగర్‌ ఉన్నాడు.
  • నావసంతాలకు భాప్యం చెప్పిన మాస్టారు నాగఖైరవగారున్నారు. కవర్‌పేజీపై నదాచిరుదరహానం తాణికినలాడుతూ మాచిరాజు " రామచంద్రరావు గారున్నారు. వీరందరికీ ఏవేవో పడికట్టు పదాలు, నాలుగు కజేబులోనుండి తీసి అలా వదిలించి దూరం చేసుకోవాలని లేదు కానీ, మునుముందుకు సాగేందుకింకా మార్గం సుగమం చెయ్యండని వేడుకుంటూ - ఇంకా కవితాలోకంలో నాతోపాటు కవనవనంలో తారట్లాడ్తే సాహితీమిత్రులు కె. బాలకృష్ణారెడ్డి. ప్రూఫ్‌లు దిద్దిన కవిమిత్ర కుర్రా ప్రనాద్‌బాబు, పొన్లూరుజ్రీనివాస్‌, ఉమామహేశ్వరశక్క విజయకుమార్శి టైటిల్‌ రాసిన మిత్రుడు శేషయ్య చక్కగా ప్రింటింగ్‌ చేసి ఇచ్చిన క్వాలిటీ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ వారు ఇంకా ఓహ్‌... ఎందరెందరిఃః మిత్రులున్నారు. " వరందరికీ వనమ్రంగా కరచాలనం చేసుకుంటూ కర్షభూమిలిః ఇలా ఇలా ఊహల అలల్లో సాగుతూ... మ్‌ నుంబికంటీ బంగోలు

మ న నం యెటీగదిగదిలో ఆర్భ్యాయతలు రోణీకినలొనే రూనీరరా రీశార్తులు, కృతిన్నీకర్తీ శ్రీకి8ి రురియం శ్రీ గూడ తెంకటేస్పృట్ల గారికి నా నీరుస్తుకోంజల0లు.

|

ఒక్కమాట...

మనిషిలో మనిసితనం నశించిన నాడు గుండెలు బాదుకొని కరిగి నీరవ్వాలని వుంది అనే మానవతా వాదం ఉన్నవాడు. మన | మంచికంటి వెంకటేశ్వరరెడ్డి

చిన్నవాడయినా కవితల్లో ఐవిధాంశాలు స్పృశించాడు. “ఆవడ రాజీనామా” “ఫీమేల్‌ మ్యానిఫెన్టో“ఆపిలుపే రావాలమ్మా” మొదలైన స్త్రీ , వాద ఖండికలు పాఠకులను జాగృత పరచకుండాపోవు వోలేవు. ||

ఎక్కువ భాగం కవితలు పల్లెలు, మన్ను రైతు, వృవసాయం, | పాడి - పంటలు, క్షామం, వగైరా పల్లె వాతావరణం చుట్టూ తిరిగేవి అంతే కాకుండా “పల్లెలంటుకున్నాయి” కవితలో పల్లెల్లోని ద్వేషం, కక్ష . కార్టణ్యం, ఆరకుండా - ఆగకుండా, రగుల్కొంటున్న వైషమ్యాలు హింస, " కళ్ళకు కట్టినట్లుందనీ, నాపల్లె మనిషికొక కురుక్షేత్రమౌతుందని, పల్లెలంటుకున్నాయి అనే కవితలో అద్భుతంగా ఆవిష్కరించాడు. /

దేశంలోని ముపష్పాతికవంతుప్రజ భూమిని నమ్ముకొని వ్యవసాయ, వ్యవసాయకూలీ రంగంలో జీవించే వారని కాబోలు! అడుగడుగునా రైతును, రైతన్నటఉన్న దయనీయ పరిస్థితిని తలచాడు. || ముఖ్యంగా రైతును గురించి చెప్తూ “జంటరితపస్ను" ఖండికలో దేశీయ, మాండలిక మరియు వ్యావనాయిక వదచప్రయోగంతో గై చాలామంది రచయితలు చేయని పద ప్రయోగాన్ని చేశాడు'అర్రులు' ||... 'అలుగ్గుడ్డలు' 'దుక్కులు' 'నుగ్గు నుగ్గు' 'కావళ్ళు లాంటి పదాల శ్‌! | | వాడకం బక్క రైకుకే సాధ్యపడుతుంది ఈ కవితలో క్షామం చేసిన విలయతాండవం చెబుతూ రైతన్న బతుకు దుఃఖాల దుక్కుల్లోనే | తెల్లారి పోతుందన్న వాస్తవం తెలిపాడు. బుతువులు ఎండమావుల్లి ||... కురిపిన్తున్నాయని, ఎముకలగూళ్ళు గుట్టలౌతున్నాయనీ అంటాడు. కరువు నిధులు వరదలై పారుతున్నా రైతుకు మాత్రం క్షామం పొడిచిన ( పోట్లు కరిచిన గాట్లు, చెలేసి “పశువులశిబిరాన్ని” కబేళాకు, రైతన్నను |, . మార్చరీకి తరలించి పోస్టుమార్దం రిపోర్టుకు ఎదురు చూపులు | చూస్తాయి అంటాడు తత్చలితంగా - ఫ్ర

“ఉత్తరాన శృశానం . ఊరి నడిబొడ్డుకు ప్రయాణం” అంటూ ఉత్తమ భావవ్యక్తీకరణ చూపాడు. అంతటితో ఆగకుండా రైతన్నతో నేరుగా “ఒరే మహర్షీ! జర్ధిపోయిన మేఘాలకింద ఎన్నాళ్ట్ళరా ఈజంటరితపస్టూ అంటాడు. రైతన్షను మహర్నిగాను, తన విధానం తపస్సు గాను ఇక్కడ చెప్పాడు.

" పుస్తక శీర్షిక నలంకరించే “వసంతాల వూసెత్తకు” అక శపించబడ్డ మనిషీ నీకువసంతం ఎక్కడిదంటాడు. ఉషస్త్సులుఊసులత్తా పరిమితమని, వడగాడ్డులు తీతువుల్ని పిలున్తాయని, చివురుటాకుల్సు కలలయ్యాయని, విరజాజుల సువాసనలు సీలుచేయ బడ్డ డబ్బీలన్ని ఏరు నిప్టై మండుతుందని ఇప్సటి వాస్తవ పరిస్థితులను చెప్పాడు ఇకజన్యకు వసంతం లేదన్నట్లు నిరాశ పడ్డాడు.

కఏితా ఖండికలకు పేర్లు నిర్థారించడంలో వెంకటేశ్వరరెడ్డి భేష్‌ అనిపించుకున్నాడు.

ఈ కవితా సంపుటి మంచికంటి మైలురాయని, ఇంకా ఎనో వున్తకాలు చదువుతూ, రాన్తూ పైకిరావాలని ఆశిన్తున్నానుూ

' ఆశీర్వదిస్తున్లాను. బంగోలు జ, హనుమారెడ్డి అడ్వకేట్‌ ౩7-12-98. పుకులు ప్రరసం. ఆహ్వాన సంఘం.

వర్తమానం గ్‌ా. ల డా, నాగబైరన కోటేత్చరరావు లట

ఇది ప్రకాశం జల్లా వర్తమానం క

వర్తమానపు వర్తమానం -

ఇక్కడ ఇదివసంతం కవితా వసంతం. యువకవి కోయిలలు మంద్రన్వరంతో మధురసాగంధమై గొంతులు విప్పకుంటున్నాయి / రామచిలుకలు రంగులుసవరించుకొంటున్నాయి మొగ్గలు పూలుగా మారే ప్రయత్నాలు ప్రారంభించాయి. కొత్త అభివ్యక్తీకరణలు కొనలు సాగుతున్నాయి .

అటునుంచి కెవిరెడ్డి, 'గంగిరెద్దుచే 'డూడూ బనవన్నలు |! అడిస్తున్నాడు ఇటునుంచి బాలకృష్ణారెడ్డి భామినీ సౌందర్భం' మీద గుప్పెడు అక్షరాలుచల్లి కవితా గుచ్చాలు అందుకుంటున్నాడు. మార్కావూర్‌ రంగనాయకి 'గొంతుకు మేకప్‌ చేసుకొంటుంది. కొత్తగొంతులు కోరస్‌పాడు తున్నాయి. కొత్తగిత్తలు రంకెలు వేస్తున్నాయి. సంధాన కర్తగా నాగర్‌ 'ప్రకృతి సాహితి పర్యవేక్షిస్తుంది

జిల్లారచయితల సంఘసారథి హనుమారెడ్డి ఈనేపథ్యానికి కేతాత. అది దాహం తీరే చలివేందర తాపానికి విసనకర్ర, త్రపకు మేలిముసుగు

ఇదిగో! ఈ రుతువులో గొంతెత్రిన కవికుమారుల్లో మంచికంటి వెంకటేశ్వర రెడ్డి ఒకరు. మంచికంటి వారిది కవిత్వంలో కూడా మంచికన్ను నమాజాన్ని ఫోటోతియ్య్మడంలో ఎక్స్‌రేకన్ను హెవోక్రసీని ఎండగట్టడంలో నూర్యుడికన్ను అందాల్ని ఆవిష్కరించడంలో నెమలికన్ను ఆగ్రహం, ఉగ్రరూవందాల్చినప్పుడు అతడికన్ను శివుడి మూడోకన్ను లెఫ్టిస్టు రైటర్‌ వేళ్టమద్యపెన్ను -

కలల పక్షి రెక్కలపై నిల్చి కవాతు చేయగల శక్తి ఈ కవికి ఉంది. విల్లంబు ఎక్కుపెట్టి వంచనలను పటాపంచలుచేసి ఫీమేల్‌ మ్యానిఫెస్ట్రోను జగేల్‌మని ఆవిస్కలంచగల యుక్తీ ఉంది. "

'నేలతల్లి ఒడిలో

కరిగి నీరవ్వాలని ఉంది -

అనగల మాతృభక్తి, దేశభక్తి గుండెల నిండా పుష్కలంగా ఉంది

మహాన్వష్నాలు భంగాలయిపోతుంటే! మనిషి నిలువునా కాలిపోతుంటే! టెర్మినేటర్స్‌ డేగచూపుల్లో నిప్పలుముస్తుంటే! ఎలా వసంతాలు తి

నాన

| ఊసెత్తగలడు? ఎలా హసంతాలు కవిత్వంలో పూయించగలడు? మార్షికత లేని మంచి మనసున్న మంచికంటి కవి పంచలో రవంత మంచుఆగుం, శొకండ టేంతణం రలగి అంటుకుంటున్న పల్లె 1|| చూచి ఆర్తిపొంది, అస్థవ్యస్థపరిస్థికుల్ని చూసి ఆర్రహంపాంది, 'వసంతా! ఊసెత్తకు' అని ఆదేశిస్తున్నాడీ కవి అయితే యిది నిరాశతో అనలేదు. ఐస్త్ప్రహతో అనలేదు. నీగుండ్కెల్రో వేలుపెట్టి కలయటదిప్పి అలోచించమని ఆజ్జాపించడానికి నెగటివ్‌ లోబ్య పాజటివ్‌లోకి అడుగుపెట్టించడానికి అలా నినదిస్తున్నాడు. వత్తరంగా . స్త్రీవాద కవిత్వాన్ని స్తీలలా బలవత్త' ( రాయగలడు ఈకవి ఇల్బ "| ' అనడానికి ఇందులోని 'ఆవిడ రాజీనామా' - చదవండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూట్టం తప్ప, ఎవ యుధ్ధం యివాళ వాళ్టే చెయ్యాలి? ఎవరి జయాసిస్‌ వాళ్టే వెదుక్కోవ్సాల, ఎవరి కెథారిసిన్‌ వాళ్టే గవేషించాలి _ న్యుత్కుపదృవ్యూహం కబళించేవరకూ కర్ణుని శాపొలన్నీ కదిలొచ్చేవరకూ యుద్ధసూత్రం అగదుగాక ! ఆగదు! అంటాడు ఈకవి ఎవడికివాడు విప్లవిస్తే, ఎవడికివాడు పల్లవస్తై సమాజమే పల్లవిస్తుంది విప్లవిస్తుంది ఈ కవి మంచి కవితల్లో యిదొకట్రి. తను చెవ్సదలచిన విషయాన్ని నొక్కిచెప్పగల ఈకవి _ చెప్టేవిధానంలో యింకాస్త జాగ్రత్త వహిస్తే - మంచికవిగా తన భవిష్కత్తున్వు శ్వాసించగలడు ఆశీన జంగోలు స్ఫులతో ౨1-72-96. | 98 బాగ+ైరీరీ 9 శస తీరారు త

మా దుంచికంబీ... సాక్షీగా..../

మంచివాడు కాకుండా మంచి కవిత్వం రాస్తాడనుకోవటం వూహించలేము నమ్మకాలు లేకుండా, ఎదుటివాడ్ని నమ్మకుండా మంచి కవిత్వం రాస్తాడనుకోటం మరోభ్రమ మాత్రమే!

అందరీ నమ్మి మోసపోయిన వాళ్ళల్లో మంచికంటి ఒకడు. మానవత్వం పట్ల అచంచల విశ్వాసం వున్న వాళ్ళల్లో ఒకడు. కనుకనే అందర్షీ క్షమించేసి, మోసం వ్యవన్థ లక్షణంగా భావించి, ఆ వ్యవస్థ బాగోగుల కోసం కలం పట్టిన యోధుడితడు!

నాకు అతి తక్కువ కాలంలో అత్యంతగా దగ్గరైన మంచి మిత్రుడు మంచికంటి కవిత్వమే మా యిద్దరి ఒక చోటకి చేర్చింది. ఇలా యితగాడి గురించి ఎన్ని సదభిప్రాయాలైనా రాస్తూ పోగలను. ప్రకృతి సాహితి మాసపత్రిక వెనక మంచికంటి శ్రమ ఎంత వుందో మాటల్లో చెప్పలేను.

పోతే, యితగాడిలో మరోమంచి లక్షణం నిజాయితీ, కరోర పరిశ్రమ, వేదనాశీలత, అర్థంచేసుకొనే తత్వం, అన్నీ కలగలసి ఒక ఖచ్చితమైన వ్యక్తిగా అతడు రూపాందాడు తను చెప్పదల్సుకుంది నిర్టీతిగా చెప్తాడు. ఎదుటివాడు చెప్పేది పరమ శాంతంగా ఏంటాడు. అందుకే ఇతనిలో నాకో రుషి కన్సిస్తాడు.

ఇవన్నీ మీకు ఈ కవితా ఖండికల్లో కన్సిస్తాయి అంతకంటే మించి ప్రతి కవితలోనూ అతను నీడలా తారట్లాడ్డాడు.

బంగోలు వ్యషభంలా బక చక్కటి కవి హుందాగా మీ ముందుకొస్తున్నాడు ఇతను భవివృత్తును నొంతంచేసుకుంటాడు ఆ భరోసా అతను మనకిస్తున్నాడు. ఆ నమ్మకం నాకూ వుంది...

మ్‌ జంగోలు శ్రురాముకనచం సాగర్‌ ౩7-712-98. ప్రకృతి సాహితి

జక సాధారణ జీవితం నుంచి వఛ్చున నేను, నాకున్లథి నలుగురికీ వంచే నత్సార్భాలతో తీర్తి పొందాలనే తపన నాకు , గోగు తాని కవ్చాలు, గప్పాలు చదిచూనినవాడ్షి కనుక్ర నూనవుడిలో తన వునికి వట్ల నమ్మకం, అంతకు మిం ' .గఐివృత్తువట్ల మరింత నమ్మకం వండాలని ఆశనాకు చాల నులి. అటువంటి ఆశలు రంగరించి చైతశ్యం నింవే సాహిత్య 6 ''. ట్ల ఠఈళలపట్ట నాకెంతో అభిమానం! ఆ అభిమానం వ్షక్తం . .మషుతోటానికే మంచికంటి లాంటి కవులను ప్రోళ్షహిన్తూ నృ గంతు సాయం చేస్తున్లాను భవివ్చత్తులో మరింత నాహి త్య |... ఎాసణ చేస్తానన్ల భరోసా మీకిస్తూ. అందుకు ఆ నర్వాంతర్భామిక్షి నురింత వినమ్రుడినై పొర్ణిన్తూ టు దగ్గరకు వచ్చిన ఈ కవి ఉశీర్వథించండని సెలవిన్తూ... | డఉందోలు నీ ౩7-72-98. గూడ వెంకటేళ్చుర్లు (స్వాతి గ్రానైట్ట్‌)

సళ్లాలంటుకున్చాయి 0 పరస్పుర ద్వేషాగ్గుల జ్యూలాకీలల్లో |. నా పల్రైాలంటుకుంటున్హాయి వచ్చవచ్చుని పైర్దగాలులు పైటలుగా కష్తుకునే వల్లైతల్జులు రాక్షసావేశాల అగ్జినరస్సుల్లో న్టానాలాడుతున్జాయి వెచ్చవెచ్చుని గాలిఊయల్లో తేలియాడిన నాపల్లెతల్రి వక్షనీమలో మురిపాలకు బదులిప్తుడు రళ్తపుటేరులు వరదలెత్తుతున్హాయి ఒంటరికాష్టంపై వేదనాచిచ్చు రగులుకొని దావానలమై ధగధగలమంటలు మండుతున్హాయి కోకిలల కచేరీలకే వరవళమై తలలూగే పైరు చేలల్లో హింసాగ్టులు రగుల్కొని పంటకాలువలు రక్తాలోడుతున్లాయి మారణ కాండను కలనైనాకనని నా పల్లె పట్టునీమలో పట్టపగలే పచ్చగడ్డి భగ్గుమంటోంది . కోడిమెడ కంటే తెగిపడిన తలవిలువ తరుగులోంది ఖరీదైన మనిషి మార్కెట్లో రూపాయిలా వతనమయ్యాడు మంచికంటి.

రెండే వర్గాలై యుద్దాలొడే నాపల్లే ఐక్కతా నరిహద్దులు చెరిపేసి మనిషికొక కురుక్షేత మౌతోంది తాతల కన్నుల్లో మెరిసే ఆనందాల కనుమపందేల్లో నీదోతల నేలపై ఒరిగేదే! ఈ కర్కళకాలం ఎన్నో కనుమల కోతలై ప్రాణాలెన్టో వోరతి కర్పూరాలౌతున్హాయి మాటమాటకీ న్యాయ ధర్మ ప్రవాహాలయ్యే సుగంధ లేపనాల బజీవనదులిమ్టుడు వదునైన కత్తులై కరచాలనం చేనుకుంటున్హాయి నాపల్లె దర్శద్రం బాల్బకుబునం విడిచి ప్రగతియనునంలో (ప్రవహిస్తుందకున్నా! ఇల్లిల్లూ నాగరికతా నాగుబాము వడగనీడల్లో చీకట్లు కమ్ముతున్హాయేమిటి? మనిషి మనిషిలో విషంగ్రక్క . ఈ (కూరమ్భుగం పారిపోయేదెప్తుడో! నురుగునపడ్డ మానవత్తం మళ్ళీ చిగురించే దెప్పుడో! త-22-98 (వ్రకుతి సాహితి ననన. స్‌ వసంతాలవూసెత్తక్త

టెర్మినేటర్స్‌ డేగచూవుల్లో ౧9

అప్పుడైతే (శ్రమానీదే! చెమటానీదే/ విత్తులు నీవే! విత్తులు విత్తే చేతులూ నీవే/

నాగటిక[రూ నీదే! క్యరుగీసిన కొండ్రానీదే -

పండే వపంటఎవడెవడీదో

నీ బతుకులోనువ్సే వెచ్చగా

నిప్పులు పోసుకుంటున్న్లా

రక్తాన్టి పౌంటెన్లా స్తేదంలో చిమ్ముతున్దా

వరాయిపెత్తనం నీ నుదుటిపై

తలనొప్పి పిచ్చిగీతలు గీన్తున్హారు

నీపై నీకే వాక్కుల్రేకుండా

కుట్రలెప్పుడో జరిగిపోయాయి

ఆవీవుపైనే బానినత్తవు గాట్‌లెన్టో నడిచిపోయాయి

ఇప్టుడివ్పుడే నీమనుగడ మట్టిగత్త్రపై

ఎవరెవరో బలవంతపు పేటెంట్లు (వ్రకటిస్తున్హారు " నిన్ను నిన్గుగా నీ నీమలో నజీవంగా పొతేస్తున్లారు

శిఖరాధివత్వం డేగకల్ళొల్లో నిష్టులవానలు -

కుట్రల నావల్లో దిగుముతవుతున్లుయి

నుభిక్షమై వచ్చనితోరణాల్లో విలనీళ్లే నీమోముపై బలనంతవు కాలీయమర్రనం చేస్తున్చారెవరెవరో! యోజనాల్లి కంవ్వూటల్‌ లెక్కల్లో కత్తిరించి - డాలర్ల అన్హుల ఒప్పుందాలు కువ్చుల శిరోభారంగా

మంచికంటి 3.

  1. | | వీవుల కెత్తుతున్లారు ల... ఎండా వానల 1... నాగళ్ళను ఆకలినెగళ్ళలో (1, మంటలుగా మండిన్తున్లారు 11 మట్టిబిడ్రల్లే నమ్ముకున్సుందుకు నీ బ్రతుకు నిండా చిక్కటి చీకటి పేరుస్తున్లారు ".... చెమట చుక్కలపై ఎక్కడెక్కడి రాబందులో | సక్కలు పరుచుకొని
  • ఆ కళ్ళ'ల్లో కన్లీటి చుక్కలు పూయిన్తున్లారు | నీ రాజ్యంపై వాక్కుల ఇనుపచట్రం మోపిన వాళ్ళే నీటినీ గాలినీ కట్టా గువ్రెట్లో బంధిస్తున్జాడు గాలిలో రెపరెపలాడే రేణువుల్డ) 1... ళాటిలైట్‌ర౦ిమోట్లలో శానీన్తున్లారు | ఇంకా నువ్చీ నేలనూ వీల్చేగాలినీ వాదిలేసి (.. యాంత్రిక అగ్రాధివత్స రిమోట్‌ కం(టోల్‌ రూమ్‌కు " తలలూడ దీయడమే తరువాయి 2-22-98 4 వసంతాలవూసెత్తకు

ఒంటరి తపస్సు) కప్టాల శిలువల్లి కావళ్ళు కెత్తుకుని మనుగడనిండా అ(ర్రుల అలుగ్యుడ్డల్డి రుద్రి దుఃఖాల దుక్కుల్లో తెల్దారిపోయే బతుకులో . క్షామండేగలు వాడిగోళ్ళలో | గొయాల్లి కెలుక్కుంటున్హాయి దేళంవీపుకు బలంగా అమరిన వెన్ళైముక - రేగడిమన్గులా నుగ్గునుగ్గవుతున్నా . జైకీసాన్‌ పాలాలచుట్టూ ఎన్సెల్లో కత్తెరగాట్లు బుతువులు చదరంగమాడుతూ జోబుల్లిండా ఎండమావులు కురివిన్తున్లా వాగ్చానాలు నాటకాల తెరపై బొమ్మను బోని ఆడిస్తున్లా - వభ్యళిలనే నమ్ముకుని వరుణుడిక్రై నిరీక్షణలో - విత్తనాల్ది చదునుచేస్తే నిరినంపదలకు బదులు ఎం(డిన్‌ కంవుగొాడుతూ ఎముకల గూళ్ళు గుట్టలౌతున్లాయి ఆకలికేకల్టుండి ఎందర్జో ఆవలితీరానికి చేర్చుతున్లు పొపానికి మంచికంటి. || క్‌

' __అప్పులనిమ్హుల కుంపట్లో ఆలెన్లో దం , దివారాత్రాలూ చెమటగా కరుగుతున్లా భరతమాతసాక్షగా అందరూ నీపైనే కుట్రదారులు కరువునిధులు వరదలై పారుతున్నా నీకుమూ(తం క్ష్రామంలో పెనుతుపాన్లు ఎన్నో పన్ను” పోట్టుగా చెలేస్తూ ఉంటాయి పాముపడగై బుసనలుకొడుతూ నీలినీడలు పళువుల శిబిరాన్లి కబేళాకు నిన్గు మార్చురీకి తరలించి పోన్టుమార్హం రిపోర్టుకై ఎదురుచూవులు చూస్తాయి రక్కనీకోరలూ దారిద్రరేఖలూ ఆఖరిమబిలీలకు నమాంతర రేఖలు గీన్తుంటే ఉత్తరాన ళ్ళళానం ఊరి నడిబొడ్డుకు ప్రయాణం ఒరే! మహర్షీ జక్థిపోయిన మేఘాలకింద ఎన్జాళ్ళురా ఈ ఒంటరి తపన్న్సు/ 42-12-97 ఆకాళవాణిలో (ప్రసారం నా ర వసంతాలవూసెత్తకృ

నేలతల్లి నొడీలో ...... ౧9

వత్తమానంలో గతం సేతువుపై

అనుభూతులు నెమరేస్తూ కూచుంటే

బంధాలూ బాంధవ్వాలూ

కబేళాల్లో అస్టికల శకలాల్లా బయల్పుడుతున్లుందుకు

శిథిల శిలాజమై మన్గులో కూలిపోవాలని ఉంది

రాక్షసనాగరికతలు ఆత్మీయానురాగాల్లి

ఉక్కుకౌగిళ్ళులో

రాళ్షనంగా బంధిన్తుంటే

కన్టీటి కడలినై (ప్రవహించాలనుంది

స్తాం బూబినిచూవీ రూపాయికి రెక్కలు తొడిగి

భవబంధాల మధ్య దూరంపెంచి

నడులీ నరమాంనవు వులులై

వంజాలినురుతుంటే

నీర్గుతెరచించి చితికిపోవూలనుంది

ఉపఖండం ఖండ ఖండాలై

క్రేతకపోతాలే గాయాల్లో రక్త్రాలోడుతుంటే

మరుగువడుతున్లు మనిషితనాన్లి

అ(ునయనాల్లో అభిషేకించాలనుంది మంచికంటి. 27

  • దేహాలు వేరైనా ఒకే న్మళానంవైవు నడిచే ఆప్రమి(త్రులే మత్తుగా విచ్చుకత్తులు దూసుకుంటుంటే
  • అగ్జిపర్షుతాలను పేల్ఫాలని ఉంది |... మానవవిపణిలో ఒంటరిగా నడున్తుంటే ఏ ధూళిరేణువులు తిరగబడి పదునైన కత్తులై కంరంలో దిగుతాయోననే అభద్రతల వలయంలో సంచరిన్తునుందుకు భూకంపమై నేలను కూల్చాలని ఉంది . కనుసైగలక్కూడా ఖరీదు కట్టే షరాబులుద్భువిస్తున్ను నేపద్దంలో | నేలతల్లి ఒడిలో గుండెలు బాదుకుని . గువ్పుపిట్టగా ఎగిరిపోవాలని ఉంది. . 20-4-97 (ఆకాళూణీలో వ్రసారం) నాన. లి వనంతాలనవూసెత్తక్ష

మా నమాధులపై..... . మేమేం అడుగుతున్హాం తండ్రీ! . ఎండిబంగరు సీంవోననాల్లా తేరగాతినే వదువుల్డా... 11111: యాడాదంతా వొళ్ళువూనం జేస్కుని . |] . కడుపుమంట ఆర్పడానికి కన్టీళ్ళు దిగమింగి (... కాసీని సాగునీళ్ళ అర్జీలవుతుండాం | వాటికే నిన్తులై మూలుగుల్లి వీల్చిపిప్పి జేస్తుండారే 11. నోరేడ తెరున్తున్హాం తండ్రీ! ... గద్దెల వేటల్లో గద్దల్లా గోలగోలగరుస్తున్నామా! 1. యిలాసాల భవనాల నివాసాలక్రై ఇద్దల్‌ జేస్తుండామా/ 1... గొంతు తడారిపోకుండా కానీని సాగునీళ్ళడిగనాం... 1. అడుగుతున్హారని డాములెత్తి వొదిలారే! 1... శివుళ్ళంతటోళ్ళమా! గంగమ్మను శిరమున ధరింపటాన్కి 1. వెల్లువలో నూక్షల్లిల్తినోళ్ళు నోళ్ళు తెరవగా (11 బతికినోల్ళ నోళ్ళానిండా మట్టదిబ్బులు మేటలేళాయి 1... నిదుల నిచ్చేపాలకు నిచ్చెన్హెన్నో వీళారు - "

మింగ మెతుకులైతే ఎండమావుల్లో కనిపించే! . చెట్లపేడ్డుజొప్తి బొక్కసాల్లిండా | కోట్లనోట్టు కాయలు కాయించుకున్లారు |. ఇళ్ళుకూలీ ఒళ్ళుసోలీ లబోదిబోమంటుంటూ ... బుజూలపై సేతులేని పేషర్హనిండా ఫోటోలైదిగినారే 1... మమేమన్నా లోగిళ్ళడిగామా! చెవులకు లోలాకులడిగావూ! (||| నడుములోతు నీళ్ళల్లో పోయేసాణానికి 111;

అడ్డుకట్ట లెయ్యడాన్మ్కి నాలుగు మెతుకులడిగినాం

తప్పయితే సెప్పుచ్భుక్కొట్టండి

మీ ఆప్వాయతల ఆలింగనాటాసి

పెద్దోళ్ళకి నుట్టసక్కా లెందుకు కాసోతిమాని

గుండెల్లో గుబులు పొదలు గుచ్చుకున్లయి

మమేం ఇత్తడి బిందెలడిగామా! ఇస్తీపంచలడిగామా!

సీనిగిన పై వంచలకే అతీగతీలేనోళ్ళుం

వఏీలకువలుపోసి వాళ్ళ భుజాలపై జరీవంచెలేస్తుంటే

మానోళ్ళుకు తాళాలేనినాం

మింగమెతుకే లేకుంటే నంపెంగ నూనెలేంట్రా అంటారన్ని_ మాట్టాడితే ఎముకల గూళ్ళనీ ఎన్‌కౌంటర్‌ జేస్తారని

మేం గాలికీ నీటికీ ఎర్రైపోతూ

బూమాత సేతుల్లో వాదిగొదిగి పోతున్హాం

క్రేతే దేళానికి ఎన్లైముకనే మీనినాదం మర్చిపోకండేం/

సావు కర్పుగ్తూడా రూపాయి దేబిరించనోళ్ళం

అతివుస్తీ అనావుస్తీ పాణాలు పిండుతుంటే

పోనియ్యం(డ్రా బూమాతక్కొంత బరువన్నా

తోంచినోళ్ళవుతారని అభిమానంగా మీరభినందిస్తుంటే

ముక్కుములిగే లోతు నీళ్ళల్లో జీవితాలుండాయని

యాడవాలో నవ్వాలో తెలియక నతమతమాౌతున్దాం

కానియ్యండి తండ్రీ!

మానమాధులపై మీవునాదులేసుకొని

మీరే నల్హంగ నిండునూరేళ్ళు వ్ణిల్లండి.

శీ-ర-96 (సోమళిల వరద నీటిద్ధళ్యాలు) 10... వసంతాలవూసెత్తకుం

ఊటబావ్రలు

బతుకునంతా కష్టంకడలిలో చెమట్లకోడ్చుతున్లా

కాయకాసారంలో నలనలామరిగిన మానెత్తుడ్డు

మీ నుఖాల వడకటిళ్ళకు అత్తర్ల వెల్లలేస్తున్లా

మా డొక్కల్లో ఎముకలెప్తుడూ

ఉం

డోళ్ళు కడుతూనే ఉంటాయి...

పేగుల్లిండే రోజులెల్లకాలం

ఎండమావుల్లో తడున్తూనే...

కనికరం లేకుండా కళ్ళముందు

ఎడీకాళ్ళు గు(ర్రాలే జౌతాయి!

ఆళలు జీవనగీతికల్లి భయంభయంగా _

అక్కున జేర్టుకున్హా వీడకలలెంతగా

కళ్ళముందు కరాళ నృత్వం జేన్తున్లా -

ఆరాటం బండి నళ్లేరుపైనడక సాగిన్తూనే ఉంటుంది

కార్రెలెన్టో రంగుల రాట్లాలై దుక్కుల్లో దోగాడుతుంటే

కళ్ళల్లో వర్షాలు జుల్టులుగా కురుస్తాయి

ఇష్టదైవాలకెన్టి ఒంటికాళ్ళ తపనుల్లేసినా

నీటి చుక్క రెక్కల వక్ష మేఘాలు దిగిరాదు

కళ్ళల్లో ర్తక్తపు చుక్కలేమో బుగ్గలపై చారికలు కడతాయి! మంచికంటి 1]

కానికాలంలో వాన వరదైతే చిక్కులెన్నో నీటి మడుగుల్లో నాట్యాల్డేస్తాయి " __అదునుకాని కాలంలో పదును - వల్లకీలెక్కకున్నా | మూటలై గునగునలాడే ముత్వాల్లి నీటిమడుగుల్లో మొలకల కెరవేసినా... నాసిరకం దుకాణం విక్సుతవు కోరలు జాస్తే సగం కొండ్రలు ఖాళికడువుల్లి జూపాయి తలలెత్రిన చివుళ్ళు కొత్త పళ్ళికూతుళ్ళలా సిగ్గుమొగ్గలౌతుంటే.... . ఆవందిరిపైనా కుండపోతగా మబ్బుమునిరితే మనసులవ్పుటికప్టుడే దిగుళ్ళదిబ్బలౌతాయి " చేలోపైరు చేతికందే దాకా గుబులు గుండెల్లో గూడ్సురైళ్ళెన్లో.... . యుద్ధంలో గెలుపొందిన వీరకిశోరాలపై అకాలఅల్పువీడనం జడివాన జడ్జీగాన్చి నెత్రికెత్తితే . వత్తులేసిన కళ్ళల్లో దింవుడు కళ్ళాం ఆళా దిగదుడుపే... పట్టీపట్టని నాథులంతా పైరవీల్లో పండగలు బేనుకుంటుంటే బ్యాంకుల్లో అమ్హులు వడ్డీల గుడ్డు పొదుగుతున్నయి , కష్టాలకు అనరాగా నిలబడే కామందూ కన్హై(ర్రజేసి _ అండగా నిలబడే నేలతల్లీ నట్టేట ముంచితే ఆత్మహత్యలుగాక మాకింకం ఆళలు మిగుల్తాయి?! 5-122-97 (నా రైతన్ఫులకందరిక్షీ ననన ననన! 12 వసంతాలవూసెత్తక్షు

ఉగ ా/

నా కలలసక్షే రెక్కలపై

మనోగగనాల రెపరెపలాడే " నా మువ్వున్హైలజెండాపై నుండి

ఎన్హైన్టో కర్కళమైన ముళ్ళకంచెలు

నడుచుకుంటూ వెళ్ళాయి ంక!. ఆకాళం కాన్లాసుకెన్టైన్టో రంగులద్దుదామని

కుంచెలకలలు తీస్తే

తెలపరంతో వులికులికి పడుతున్లాయి

అడ్డాన్సుయి దిక్కులకేసి విస్తరించాలనుకొని | ఆత్మను ళుద్రిజేసే మౌనంలోంచి

తపన్ఫుమూధి దిళగా

(ప్రయాణం సాగిన్తుంటే . వీవేవో రాబందులు రెక్కలుసాచి

వదునైన ముక్కులతో

పొడుచుకుంటూ వెళ్ళాయి

ఈ ఆళలనావలపై ఎన్లాళ్ళూరేగినా

ఒయానిన్సుల న్వుష్తాలై ఆ

(గీష్మాలింకా వడగాడ్డులు వీన్తూనే వునాయి గతితార్మిక గమనం నుండి | గమ్యమెవ్సుడో నిర్జారంచబడీనా ఎవరెవలో ఊనుల ఆనవాళ్ళు చూపుతూ " ఆలోచనల మశ్తష్కాల నిండా

మంచికంటి. |

గబ్బిలాలై ఎగురుతున్లారు దృళ్ళం పచ్చగా పండుతున్లా నాదం అనునాదాన్ని వెంటేసుకు . మోసుకు తిరుగుతూనే ఉంది . శీతలపవనాలెన్నో వడివడిగా వేడెక్కి మనుగడనిండా మంటలు మండిస్తున్హాయి , నన్నునేను సౌధంగా నిర్మించుకునే దిళగుండా కసాయికత్తులు దూన్తున్దారెవరెవరో! విస్తరణ" కాంక్షలిపుటికీ నమ్మకాల్లిండా కమ్ముకుంటూనే ఉన్జాయి వినీలాకాళంలో స్పేచ్చాగా నంచరించాలనుకునే - ఉత్తావోలు యివ్పటికీ ఛలభాలై మండుతునే ఉనాయి. 7-22-98 1... వనంతాలంవూసెత్తక

నా ఆత్మార్పుణతోనైనా..... బవాుళా! మీ శోభనపు గదినుండే చెరోవర్లానికీ ప్రతినిధులై నా ఉనిక్కి యాధ్భబ్చిక అంకురార్ణుణ చేసి ఉంటారేమో! నా ఉంగాఉంగాల ఊహలు ఊవీర్లు పోసుకునేటవ్రుడు ఆప్వాయతలు కురవాల్సిన కళ్ఫోల్లో అగ్జిగోళలాలు మండాడేుమో/ చల్లనిన్పుర్థుకు ఎదురుచూవులత్మే బుడిబుడి నడకలు మీ మననుల్లో ఎర్రని ఎండమావి చూసి ఎంతగా బొదిరాయో/ సాయంకాలాల ఆటస్టలాల్టుండి ఉల్గాసాల నేస్తాలంతా ఇళ్ళు వూపొదరిళ్ళకు ఎక్కు పెట్టిన బాణాలయ్యేటవ్పుడు నరకద్దారానికి తలువులు తెరిచే మీ అంతర్బుద్ధ్దం గుర్తొచ్చి గుండెనిండా = గుబులు గుట్టలు లొడుక్కునేవే/ _ నిదుర కౌగిట్లో వొదిగేందుకు బాలభారతగాథల లాలింతలౌతారనే వెరి ఆళ గిన్సైలగరిటెల శబ్దాల వెనుక స్తబ్రంగా బద్దలయ్యేది నేస్తగాళ్ళంతా తీపికలల్లో సుందరసుమధుర స్పుష్పాలు దర్భించేవేళ భీభత్స భయానక వీడకలలు మంచికంటి క

నా కళ్ళనిండా కన్లీరై వర్షించేవి నిత్యం కల్లోలతరంగాలై ఎగసిపడే మీ ఎదురెదురు ధృవాలఅలలు నా మస్తిష్కం నిండా వాలుకుతుంటే , వీవేవో పుణ్యలోకాలు నాకావ్యోాన మంపుతున్హుట్టున్లాయి నా అత్మార్పుతైనా మీలో పరివ్వర్తనబీజాలు నాటితే మీమీ వారనులపై అమ్హుడమ్హుడైనా రవంత ఆప్వాయతా నుమాట్టి కురిపించండి శ-7-98 (తల్లిదండ్రుల ఘర్షణలు జూనే ఆత్మ హతృయిని విద్వార్థిశోకం) 16 వసంతాలనూసెత్రక

ఆ / నీలుసే రానాలమ్మా/ ఆ వలుక్షే వీనులవిందుచేన్తూ రావాలమ్మా/ | డెత్‌వాంబల్‌లోకి పిలుపే / ఆవ్వానం వలకాలమ్మా ఉమ్మనీటి బొమ్మో... సుడిగుండాల గండాల్డి వీమారావు గదమ్మా/ నిండు నూరేళ్ళూ లాలిపాటల లాలింతలవ్వాలమ్మా పండేదాకా చెట్టుపండును రాల కూడదమ్మా బాల్దపు బంగరుగూట్లో భవిష్యత్తు స్తుల్గంగా దాచుకున్తా వివక్షల నరకాలకు మినహోయింపే లేదా! అందరి ఆయుమ్లులు పోనుకొని నువు మళ్లైలా మనగలగాలమ్మా పుడమిచెట్టు విప్తార్ధిన పారిజాతానివే యవ్హునాలవెన్హైల వీండారబోసి (ప్రేమాప్వాయతల్లో చూపులు వడ్డించినా సాటియని తలంచక | సాలెగూళ్ళకు లక్ష్మణరేఖలు గీసే - రాజులేలే రాజ్యాలివేలే " భూదేవి నహనమూర్తివి - భువిపై నీమనుగడ సాగాలమ్మా కాలం - కడదాకా ప్రవహించాలమ్మా మంచికంటి నం

మూజడోకర చేతి కొట్టినా మలినంధ్వలో రాలే నమయమొచ్చినా

  • అనుమానాల అవమానాల లాఠీపోట్లుతో

| - నలపరించే గాయాల నంకలనానివే!

రేయింబవళ్ళు రాగాలూదే అనురాగమూర్తివమ్మా నావను ఆవలి తీరందాకా లాగాలమ్మా పంచభూతాలే నీసాహన చరితకు సాక్ష్యాధారాలు - ఉరితొాడుల ఉయ్యాలలై నీ ఊపిరి ఆగకూడదమ్మా పాగ పొయ్యిల మంటలుగా నువు మంఢడకూడదమ్మా అంతిమళ్ళానను ముక్కుపుటాలు వదిలేదాకా

| మనుగడకే అర్ధం నువు కావాలమ్మా/

| పలుకే వినాలమ్మా/

| అందాకా అగాలమ్మా/ అందాల బొ్‌మ్మా/ డెత్‌ బాంబల్‌లోకి ఆ వీలుపే రావాలమ్మా! త్ర-9-97 | (ఆత్మవాత్వలౌతున్లు అబలల కోసం) 18... వసంతాలనవూసెత్తకు

ఆవిడ/ రాజీనానూ ఆఅనాదినుండీ గంతలు కట్టిన మాయావ్వవస్థలో అణగార్జ్భుతూ వివో రేఖలెన్లి గీనీనా మేం తలలు వాల్టేనీ , సాంప్రదాయవాదానికే వేలాడుతూ తళతళల ఉరితాళ్ళు బిగించుకుంటున్లాం అప్పుటిదాకా సయ్యెదలమాటున దాచుకున్హు ” పసిడివన్హైల వరువాలన్లీ మీకవ్పగించి బతుకులోతుల్లో తారట్లాడుతూ మౌనగీతాల్లి గౌనంజేస్తున్హామే! ఆణువణువుకూ చిక్కుముళ్టేసీ నువు కబళించిన కండరాలకే అనవ్వోన్లుంటించుకొని అహంకారవు ఆబోతును నంసారం గాటనుండి విప్పేసే వీధివీధీ ఊరేగించినా నోటినిండా ఇంత మన్ముకుక్కుకున్నానే! నాదారిలో పోగొట్టుకున్లు నడకలు నే నేర్చుకుంటుంటే మోవాం కొలువుండే ముఖంలో స్పోటకాల బీత్కరింవులేమిటి? పాదపద్మాల నభిషేకించే కన్టీటి తులనిదళాలు అద్భళ్ళుమౌాతాయనా! కలిసివచ్చిన కాలం వెల్లువలో మంచికంటి 9 19

  • విధి నీవైవుకు పయనమై పరుగు తీసిందనా! పటపటల పళ్ళువిరగడాలు | పౌరుషవ్చషభ ఉచ్చాన నిశ్వాసాల్తో . | చిగురుటాకులపై /. ఎన్లి హింనల యుద్దాలు దేశావు! - వడకటింటి ముళ్ళుళయ్యలపై _ . గాయాలు గాయాలుగా నళ్చైంతకొలం దపొంచుకోను! అందుకే ఎడారినుఖాలకు రాజీనామాలేఖను వినిపిన్తున్టా . నీ మలిన మనస్సులో నీలిభాషకందని వ నామకరణమైనా చేసుకో! శ-20-93 20 వసంతాలవూసిత్తః

నార్తా (తాలు

ఇంతలా?! బరువెక్క

ఇంటింటికీ విలానంగా తిరుగుతున్జాయి

ఎంతో వింతరెక్కల వక్షులివి..../

ఉఊరూరుకీ స్పేచ్చుగా ఎగురుతూ

ఒళ్ళే దాచుకున్లు ఎర్రబడ్డ వార్తాచిత్రాల్లి

ర్తక్తం కక్కు కుంటున్లాయేమిటి?

ఆమూలన - నమన్యల చిక్కుముళ్ళతో జడలుకట్టి

మునుగేనుకున్లు ముఖం

తేజస్సులో వెలుతురు చిమ్ముతున్లుదేమిటి?

ఈమూల వినువీధులుతెగిపడి

తోరణాలుగా పతాక శీర్షికల కెక్కాయెందుకో!

ఆతావున పొరాణితో అడుగిడిన నువాసనాసుమాలు

నుఖాలు వెతుక్కుని నేలజారితే

ఒడినిపట్టి ఒజిలో మోనుకొచ్చినట్టుందే!

ఫలానాలు తెలియని అమాయక ఆర్తనాదం

ఇక్కడెక్కడో అస్థిత్తాన్లి వెతుక్కుంటున్నట్టుందే!

అబూడీిదో బాక్ట్‌కాలంలో గుట్టలుగుట్టలుగా

పేర్చిన ఎర్రటి చారికల దేవోలెక్కడివి?

కసాయి మోనంలో - బలివళువులైన (ప్రేతాత్మలేమో -

తప్పులు దొర్లిన లెక్కల హడావుడి దహనాలేమో!

ఈమూలన పెద్దమనుషులు మూటలు మూటలుగా మ ౭౬౯

అవతారికలు దాల్టారెందుకు? వాటాల పాపాలు పటాలు కట్టించుకుండేందుకేనా! | ఆళీర్షికక్కడ రంగురంగుల జొండాలు రాక్షసంగా నాటుతుందెందుకు? రాజ్వాల్టి రాకానీ కన్ఫుల్లో *పించడానికేమో? జరీఅంచు ఖద్దర్ణా ఈ పక్ష్తీవాళ ఫెళఫెళలాడుతుందెందుకో! " పచ్చనోట్ల పైరవీలు భారీవార్తలుగా వెల్టువెత్తినట్టుంది కదూ! డైరీల్లో కధాకధనరీతులు అచ్చు గుద్దుకున్షుట్టున్దాయే! అంచులుపట్టి మెలితిప్పే కొట్రీ అక్షరాలకు బదులీతువ్వాలు మనుషుల్లి వాంతిచేనుకుంటున్లుదేమిటి? బీవనగీతాలకు బదులు . బీవచ్చువాలు వడివడిగా రాలిపడుతున్నా/ మూనుకున్లు కళ్ళల్లో ఆర్తి మేలుకొలువు పాడదేమి? 6-7-97 22 వనంతాలవూసెత్తక

అగ్డ వ్‌

నసంతాల న్లూసెత్తకు

ఉమన్సులెన్టైన్లి ఊనులతో ఊరేగుతున్లా

వడగొడ్డులు తీతువులకే ఆవ్వానమందిన్తూ...

(భ్రమణం వృత్తంలోనే ర గుల్కొంటుంది

నీమూర్భులకు తాళాలగుత్రి గుండెల్లో గుచ్చుకుంటావు

వెలుతుర్ది చిమ్ముతున్లు ధాత్రీవనం

వెన్టైల్లి వేడెక్కించి ఊపిరి నలపనివ్షుదు

ఐనా ఆ ఆకాళంలో కృష్ణపక్షమే వురివిష్పుతుంది

ఆత్మలో కొవ్వొత్తి జ్యాలల్లి తిమిరానికి గిరాటేస్తుంది

కాలం గతిచద్రంలో గమనంగొ విప్తారుతుంది

గమ్వూలు బలపడి లక్ష్రాల్లి ఎక్కు పెడతాయి

వరుగు - పందెంపెట్టి ఒడ్డునుండి రాళ్ళేస్తుంది

గరగీసిన చట్రంలోనే ఆగకుండా పరిగెత్రిన్తుంది

తియ్యందనాల కోయిలలు కువూరవాలైతే

కొమ్మకొమ్మాూ చిగురుటాకుల కలల్టి మోసుకొన్తుంది

ఆహ్వానం అందరికీ గంటలమోతల్లో గుడికట్టదు

చెవులై జడత్వాన్లుంటించుకున్లు కొయ్యబొమ్మ నీవు

చీకట్లు వడివడిగా పల్లకీ లెక్కుతుంటే

వెలుగులు వెంబడిస్తూ తుదివరకూ వెంటాడతావు

అందని(ద్రాక్షలు నిన్గూరిన్తూ నిలబడితే

ఆ రెక్కలపక్షెప్టుడూ నీగూట్లో నానదు ననా

. మలయమారుతాలు జల్టులై దిక్కుల కెగిరినా

  1. విరజాజులు సువాననల్లో నంకేతాలు విరచిన్తున్హా = వీ కకో వెదజల్గుతాయి మకరందాన్ని నీముక్కువుటాలు మాత్రం నీలుచేయబడ్డ డబ్సీలే/ వేకువపిట్టలు తడిగా మంచులో కువకువ లాడుతుంటే . అకాళం మేఘాల వెలుతుర్లో స్టానిన్తుంది ఎక్కృడనో కలలజలతారు నోళ్ళువిష్పితే నీ సముద్రంలో నోరెండిపోతుంది . గళాలన్చీ శబ్దంలోనే వీస్తున్హా దిగంతాలు బరువుల్లి మోన్తూనే ఉంటాయి | నిలబడి ఏనింగికో ఆహ్వానమందిస్తే
  • నీ కళ్ళు నిన్ను ఊబిలో లొక్కస్తాయి భరింపళకృంగాని దోబూచులాటలివి తియ్యగా పారేందుకిక్కడ నదులన్లీ ఎవరెవరివో! నిష్టుగామండడమే ఆ నీటికివాలు అందుకే జనారణ్యంలో వనంతాల ఊసెత్తకు శ-22-98 24 వనసంతాలనూసెత్తక్షు

వద్దన్నా అల్టుకుంటూనే ఉంటుంది 1/ ఇది రక్తనాళాల నిండా . ఉగ్గుపాలతోనే రంగరించిపోసిన ఉధృతస్పృహ ఎన్నో గూటిపక్షులు సమాంతరాలై కళ్ళముందరే కదులుతుంటే కన్నుల్లో వెన్నెల్దా కాంతిపుంజాలు - కనుగుడ్లగుండా దూసుకు పోతుంటాయి ఎంతగా తెంచుకుందామన్నా “పగుబంధమది తెగనే తెగదు - జీవితాల వాకిట్లో విరబూసిన చిరునవ్వుల మల్లెల జల్లులు కనే కలల ఆనవాళ్ళవి ఆ ఉప్పొంగే భావసము(ద్రాలు ఉడిగిపోయే ఐహికసుఖాలు నిన్ను నిన్నుగా బతకనివ్వవు రా(తైనా పగలైనా రణమైనా (వ్రణమైనా ఎంతగా వద్దువద్దనుకున్నా ఆకుపచ్చని దేహచ్చాయలు అతల్హా - నిన్నల్లుకుంటూనే ఉంటాయి వైరాగ్యం వాకిలి చెంతనో విరక్తికమ్ముకున్న చీకట్టలోనో చీకటి నుండి వెలుగులోకి మంచికంటి 25

" అవరించాలనుకొం .

ఎడమొహం సెఎయొ౮ంగా విస్తరించినా

ఆత్మ - అంకెనేసం గడ్డలా

వెనక్కాళ్ళు తు పెట్ట

నీవైవు రానని మొరాయిన్తుంటి

గుండె నవ్వుడెప్పుడూ గోడకు కొట్టుకొని

ముక్కలు ముక్కలై

న్ధుందనల్లి వెదజల్లుతుంది

నీలో నువ్వైంతగా చాక్కోవాలని

భీష్మించి కూర్చునే కొద్దీ

భావాలు విహంగాలై

లతాట్టి కుమ స్రరిన్తాయి

అవ్హుడు అద్దంలో సూతుడు

నిద్రనుంచి మేల్కొ.

అక్షరాల్లో మునుగు ఎప్పుతాడు.

2-22-98 ప్రకృతి సానొతి

26 వసంతాల వూసెత్తకు

నుల్చ్ఫీ జన్గుంటూ వుంటే ఉంగా ఉంగా అని నింగీనేలా (. అకలిగా వకందేస్తుంటో . నా చల్లని చూవులతల్లి ఎనశ్తీషియాలో తేలుతుందని పాలూనీళ్ళూ కలిపి ఆతవుడబ్బాలై నాపనిగొంతు మూసేన్తున్హారు గానీ నా కడువునం(ద్రమై ఉమ్మనీటి ఆలలు ఎగిసెగినీ పడుతున్నా స్టైత్తులకందని రోగాన్లై - మీ స్పెషలైజ్డ్‌ పట్టాలపై ఉమ్మాలని నాపని పెదాలరేకులు కసీగొ విచ్భుకుంటున్నాయి " స్పెషలిన్తులై ఆవయవానికొక్కరు చేతులు కందనంత నాజూగ్గా తడిమేటప్హుడైనా శరీరం విషవుకాసారమై 1, కబళించబోతుందని తెలుసుకోలేని మీమేథస్సుల నాగరీకో నవ్వనరమేధంలో స్కానింగు రాక్షషయం(త్రాల చూపులకు గర్భకోళాలనే బలిచేస్తున్లారే! క్షణక్షణం లాభాల లెక్కల్తోనే మీ మెదడు నరాలన్నీ మొద్దుబారుతున్హాడే! మార్చురీల్లో ళూల్లే బేరంబెట్టే విషసంన్మృతి వలయాల్బుండీ ఉద్భవించిన

నుంబికంటి నానా 7

మిన్నాగులు మీరు - మీకేం తెలుసు

  • పిండాల నిండా (బ్రహ్మాండ కుసుమాలు దాగున్నాయని...!

మా ముగ్గుబుట్టల బామ్మలూ

గబురుమీసాల తాతయ్యలే నయం

| మం[త్రసానుల మెలమెల్లని చూపుల చేతుల్లోంచి

కేరకేర్‌ల (శ్రావ్యసంగీతం వింటూ

ఈ లోకం తలుపులు తెరిచేవారు

మీ ఇంటెన్సివ్‌కేర్‌ స్వర్గాల్లో

ఇం(ద్రలోకాలున్నాయి గానీ

రవంత మనిషితనం ఎండమావే కదా!

నోళ్ళు కాళ్ళ చుట్టూ రబ్బర్‌ట్యూబుల

యమపాశాలేసి చావటానిక్కూడా

స్వేచ్చ ప్రసాదించని మీనైపుణ్యానికి జోహార్లర్పిస్తూ

మళ్ళీ జన్మంటూ ఉంటే -

అడవిలో మానుగానో ఆకాశాన ఎగిరే పక్షిలానో

అవతారిక దాలుస్తాగానీ ఈ కసాయి కత్తుల మానవలోక సరిహద్దులు కూడా తొక్కను.

2-22-97 (మము వీడిపోయిన మా చందూ న్వుగతమై) 28 వనంతాల నాసెత్తకు

ఫీమేల్‌ న్వూనిఫెన్లో యు లింగ నిర్హారణకు అలవాలమైన | మీ నంతానకేంద్రాలే వివక్ష్రతల వడ్రగింజిల ఆహుతులకు , అద్యాం పోన్తున్లాయేమిటి? అరక్షణం నుఖవ్వామోవాంలో శరీరకయ్యలపై చీకటి ఆరాటాల ఫలితాణువులు | మా కడువుల హేచరీల్లో సృష్టించేటైవూన్ల అలజడిని భరిన్తున్లుదింకెవరు? కుం పెంచి పోషించే మా అంతరంగ సంపదలపై కూడా మీ డిటెక్షర్ల డిక్టేటర్‌. షిప్తేనా! వీ రాజ్వాంగాలు ధర్మాసననాలూ మా జాతి మనుగడపై కొరత' విధించలేదే! మీరివుటికీ వీ భయాల వున్లామనరకాల్లోనే చన్తూ బతుకుతూ - బతుకులో చావులు వెతుకుతూ - విభజన రేఖల మంటలపై మండుతునే ఉన్జారు భువిపై మా ఉనికే నిర్మూలిస్తే - నమాంతరమై నడీచే మీ ఉనికి ఉత్తమట్టిబొమ్మ కాదా! అంగాంగాలకూ దుర్ధులలత్ష్యం ఆఅవాహనజేనీ నర్హుకాల నర్మావస్థలందూ య మంచికంటి

దురవస్థ్రల కెరవనేన్‌ మూ శరీర దుర్గాలపై పొంనలు దండయా/త లింకెన్టాళ్ళు/ మా ళారీరక మాననీక సౌధాలిమ్రుడు గగనాల పొలవుంతల్లి తాకుతున్లైు మేం పామాలయాలను తలదన్లే ఉన్సుతులమౌాతున్టాం మీరు కుట్రల కుతం(త్రాల హీంనల నరమేధాలెన్లి పన్దినా మీ అహంకొరాలకు హాద్దులు చెరిపేని సమానత్తువు వీలునామాలు రాసేదాకా మా వారనుల్లి వారనత్తంగానే యెంచి పెంచిన మా రక్తాన్లిపంచి మీ తలలు వంచి వంచి వంచనలలర్లీ వటావంచలయ్యేలా మీపై వొట్టేని వీమేల్‌ మ్యూనిఫెస్టో ఆవిష్కరిస్తున్లాం/ మా కెదురేగే అహంకార కీకారణ్వాలపై మా పదునైన ళయనాగారాల్టుండే నవోయ నిరాకరణోద్వమాలౌతున్లాం శ్తీ-22-6ఈ0 వితావాణి నంకలనం నుండి) ననన నాననా

బతుకులు ఖభారభైాన, పుడు దూ

మనం నవ్బునాగరికతా తోరణాలకు వేలాడే

నంక్తీర్తనా గానాలౌతున్హువ్హుడు

లోకాలన్లీ జీవనంలో ఓలలాడించే ఉదయభానుడీ

బతుకు బీళ్ళుగా బీటలు వారితే

నిరాళము ఆకొాళానికంటింబి

ఎదురు చూపులవుతుంటాడు

మనం కువన్హపై కంఫర్దుగా మేనులు చేరవేని

తృప్తవృత్తిలో నిద్రల నాట్వాలమౌతున్లువ్చుడు

ఆ నూర్యుడు ఎండకు గొడుగై వానకు లోడై

చెమట చుక్కల్లు మొలకల కెరువేన్తుంటాడు

మనం గడియారానికి మ్వుళ్సై

ఆ(తవు నంపాదనా (గ్రహాలుగా

పరిభ్రమిన్తున్సువ్దుడు

ఆబాటసారి కాలానికే అనుసంధాన క్తర్తయై

బీవితవు ముళ్ళితీగల్లి

నాగేటి కర్రులుగా వదునెక్కుతుంటాడు

మనం ఖుషీనిషాలో విందు వినోదాల వరవళమయేమ్లుడు

ఒంటరి లాంతరువెలుగై

ఆకలిగా కావలొకే తోటమాలౌతాడు

మనం వ్వాపార పషక్తులమై

లాభాలగుడ్డు పాదుగుతున్లువ్తుడు

కష్టనష్టాల నెగళ్ళకు ఆహుతాతూనే

ఆత్మాభిమానాల్లి జీవిత నుడిగుండాలకు

ఆలంబనచేస్తాడు మనం నిలువెల్లా కల్తీలు నింవుకొని

శాంచకంట్‌ లా

ఆకాళహర్మ్యాల ఆనందామృతంలో జోగుతున్లువ్తుడు ఆ కృషి బుష్‌ ఆకలి బడబానలానికి ఉరంితీతాతొడు , మన నాజూకు నడకలవారసులు కళ్యాణవేదికల న్వర్గధామాల ఊరేగెంవులౌతుంటే | ఆ విధాతలకు వారసులైనందుకు కలతలరాతలు చెదిరినవాళ్ళు కళ్ళొముందరే కుంపక్త్ర వాల్తారు | మనగుమ్మాలు ఆనందతోరణాలుగా - | నిరసంపదల ఆనవాలై మంగళవాద్వాలు మోగిన్తున్సు వుడు | కళ్ళల్లో కాంతులు ఆరి |. కళతప్పే నిండు జీవితాలకు |! కళ్ళముందే నూరేళ్ళూ నిండుతాయి | పురుగులకు రెక్కలు తెంపి |. రెక్కలల్లార్ధాల్సిన జీవితాలు 1, విషపు మందుల్లి ఆప్వాయంగా అక్కునజేర్టి కష్టాలకడగళ్ళును కొటిదాకా సాగనంపుతాయి. 2త్త-10-96 32 వసంతాల వూసెత్తకు

కూల్ళి ంది గుదడికాదు / ఎన్జో వడగాడ్డు లనంతరం తిరిగొచ్చిన వనంతం ఆత్భుయుట్లి ఆబగా అల్టుకున్లుట్టు - పారేనుకున్సు గుర్తులపై పాదం మోపీమోవగానే శిథిలహృుదయాలు వీకమై వచ్చి ఆప్వాయంగా అక్కున చేరాయి ఇంతలోతులుగా పగిలిన దృళ్యాలన్నీ మనీభవించిన గతన్మ్రతుల చరిత్రవుటల్లి ఒక్కసారిగా విప్తునరికి నా గుండె సారుగెక్కటో చిల్టుబడింది గత జ్ఞాపకాల మస్తీష్కపారల గుండా మవోనుభావాల మాస్తార్లు - ఆవరణాల్దిండా |. చాక్‌పేన్‌ ముక్కలై తిరుగాడుతున్లుట్టే ఉంది భా 'న్వురాల్లో” మండిన గుండ్రని పర్గీక్షనాళికలింకా ఎన్లైన్సో ఈకేషన్స్‌ని కాలిక్యులేట్‌ చేస్తున్సట్టే ఉన్నాయి పగిలిన ఇటుకిటుకొ మనం సేకరించిన హెర్చేరియాల్లా నామననుకు ప్లాన్టరేసీ అంటించుకున్హుట్లే ఉంది వండుటాకుల పటపటల నవ్వుడులు మనమంతా క్లాన్‌రూముల్లో కేరింతలై లోకం మరిచి పొట్టచెక్కలౌతున్లుట్టే ఉంది మంచికంటి ల్‌ో

వాలుజిళ్ళ ఊర్చునీ బోటునీల్వాబులో నువ్పీసిన వలవుగాలింకా నా గుండెచెరువుల్లో గింగురుమంటూనే ఉంది | యవ్చనాలజవ్వునులు విసిరేసిన విరితూవులు - మురిపవు పూపొదరిళ్ళనుండి సనువాననలై రాలుతునుట్లే ఉంది ఇంకా మనమంతా వం అద్దాలముందడు కూర్చుని (పేమల్లిండా సోకులు దేని " జీవితాల్లి ఊహల్లోకి ఒంవుకొని . వాస్తవాల్లో గుండెలు గుద్దుకుంటున్లుట్టే ఉంది. వాడిన చెట్లన్లీ భుజాలపై చేతులేసి నా కంటి కెమెరాల్లో క్లానువారీ (గూవ్‌ ఫోటోలై చిరునవ్వులు చిందిన్తున్లుట్లే ఉంది భళ్ళున బద్దలైన జ్ఞాపకాలు అయన్మ్కొాంతాన్నుండి ఇనుమ్ముక్కను వేరుచేనినట్టు నాకళ్ళృతీగల్డాజీవచ్చువాలనుండి లాక్కొని మలుపు తిరుగు తుంటే క్లాన్‌మేట్టుంతా కలచెదిరిన నయనాలగుండా ఆటోగ్రాఫడిగినట్లనిపించింది కూల్చింది మన చదువులతల్లి గుడా? కొదు కాదు కానేకాదది రాజులెందలో రాజ్వాలేలిపోయిన " మన కోటగోడల గుండే 26-11-986 / టి.ఆర్‌.ఆర్‌. సైన్సు కాలేజీ చూశాక మి(త్రుల్తో... వశీ వనంతాల వూసెత్తకు

తిరం దాటని కెరటాలు

వర్షపు చీకటి రాత్రుల్లో |

నజీనం(ద్రాన నావల జూగారాలు

నుడిగుండాలెన్నో చుక్కొనిని లాగేని

అలలు లాక్కళుతున్లా -

వెనుతిరిగి చూడని వెతలతలరాతలు... .

పాగిలొచ్చే దుఃఖాని పొయ్యిమీద

ఫవూటవూటౌ ఎనరెడతాయి

తీరంతో లంగరందని కెరటాల్లా బతుకులు -

నీళ్ళల్లో నీడల్లా నైలాన్‌ వలలై తేలుతుంటాయి

వయోభేదాల్లి దిగమింగిన చేపపిల్లలు

తెరవూపల కెంతగా పెనవేసుకుపోయినా

వలల్లి తెంవుకొని ఎగిరే సౌరచేపలకు

బతుకుల్లి బలిపెడుతూనే వుంటాయి -

బొట్టు బొట్టుగా కూడబెట్టిన ర్తక్తనూణాల్లి

తెడ్రకు ఎరగావేని

అలల వలల్తో పడవలు పడవలుగా

వంటలెన్లి విరగబూయించినా

బతుకుల్లిండా ఎండు చేపలెండి

వ పదునెక్కిన గాలాలకో ఎరలౌతుంటాయి

కడలి అంచు చుట్టూ కంచెలై కాపలా కాగుతున్దా

ఒంటి నంటని గుడ్డపీలికలు

గాలిఅలల్లో ఊయల లూగుతుంటాయి

చూవుల కందనంతగా తీరం దూరమౌతున్నా చాచకంట్‌్‌్‌ డడ

  • ముక్కుపచ్చలారని కూనలు | కంటినుండి కముమరుగవుతున్నా లక్ష్రంచేదించి గూడు చేరేదాకా . గుండె పిండిగొట్టుకుంటూనే ఉంటుంది కష్టాలతీరాల్లి తాకీ ఎప్పుడూ విరిగిపడే అలల్లో ఆళల వీచ్చుగ్తూళ్ళు ఆకాళవాణి హెచ్చరికలకు చెల్లాబెదరౌతాయి రక్తం వంచుకున్నందుకు వారధులై తీరంతోఆకలిగా నేస్తం కడుతున్హున్హుడు గుండె గువ్పుపిట్టయి ఎక్కడికో ఎగిరిపోతుంది తలలు కనాలని కళ్ళు రెప్పులేసినా .| ఇనుకతినైలు బరకబరగ్గా గుచ్చుకుంటాయి ఐనా ఆలోచన్హ లోతుల్లో నావలు నోళ్ళువివ్పువు! బతుకులు తీరం దాటవు, . 20-20-97

సాటనే జయించాడు అతడు పాటల అలలపై ఊయలలూగుతూ . కోటి నముద్రాల గుండా పూనకం తెస్తాడు జనబీవన (స్రవంతి గుండెల్లో ఖై అగ్జికణాలుగా వీచి గాయాలు గాయాలుగా (గ్రవిస్తాడు | కాలి అందెలు ఘల్టుమంటుంటే వైడులెంత వీరులైనా గుండెలు గుభిల్లుమంటాయి పాటలకు పల్లవుల్లు కవబాలుగా లొడిగి నుడిగుండాల (ప్రవావోల్ళి బాధాతోరణాలుగా వేలాడదీస్తాడు పదునెక్కిన కరవాలానికీ | అతుకు బతుకుల నీరానట్రి చరిత్రాక్షర వర్దాలై వెల్టువెత్తులాడు వదకేనరి కంఠం గర్హనలై (వ్రతిద్దనిస్తే ఎన్ఫైన్లో రవాన్య చర్చలు చలిజ్బారాల్లో కాగుతాయి వెలుగురేఖల వెన్లైల కిరణాలడ్యే ఆ ద్వాలితమాన భాస్కరుడు గళనీమను పరిబి న్వూర తరంగాల్లి ఊదితే జనసందోవాం ప్రవావాసైన్యమై కవాతు చేస్తుంది పాట వక్షికి విల్లెక్కు పెట్టి నేలకూల్తాలని రహాన్యకుట్రలు చీకటిని ఎక్కుపెడితే పొాటగాయమై బాధాసందర్భాల్లి బొట్టు బొట్టుగా కలిని (గ్రవాహమై వెల్టువెత్తుతుందేగాని - మంచికంటి లా?

ఆడుగడుక్కీ శిరస్పెత్తి నవాలు వినురుతుందే కొనీ ఆపాట శాఖోపళాఖల వటవృక్తమౌతుందే గాని వీ స్పార్థంతుపాన్తకు నేలకూలదు | పాట నెగళ్ళలోనుండి ఎవరి స్వష్టాలకో కలవరింతలైనప్పుడు అది భస్మాసురహస్తమే జౌతుంది | వాళ్ళకు తెలియదేమో |. గళం మూగబోయినా | పొట ఆగిపోదని - | " ఎన్లైన్నో గళాలు గొంతులెత్తి 1... _ గాయాల్సి అడుగడుగునా పరుస్తాయనీ - ॥ | | | | “0-20-97 ॥ | | | ప్రాం ఎ. ఎనంతాల నూసెత్తకు

నీ చితి ముంటలకై..... వ్‌ |

నువు బులిబుల్లి పొదాలై

తడబడే ఆడుగులేన్తున్లువ్లుడు

నా బీవితంనిండా మడతబడిన కల

నిన్లూ వెంటాడగూడదనే వెగ్రిఆశే - నా బతుకుచితిపై రహదారిని పేర్చి - నిను న్యళ్గధామాన విహరింప వేసింది అందలాల న్హోత్రాల్లి వట్టుకు వేలాడుతూ

అవనీ తలాన్డే కాలితో తన్నేస్తావనుకుంటే . నిన్దూ మట్టిలోకి నెట్టి చెమట చుక్కల్లి . బీవితం నిండా పిండేవాళ్లో

నా ఆనందాల నవ్పుల్లో ముద్దుగా

మురునుకున్లు సీనోడే

వనరమై కళ్ళు తలపై మొలిపించుకున్హాడని

చుట్టుపక్కలూ నూదులై గుచ్చుతుంటే

తలకొట్టేని ఇంటిగుమ్మానికి వేలాడదీని నట్టుందిరా! 1. విజ్ఞాన ఖనివై నూటూ బూటుల్లో

చిరునవ్వులు చిందిస్తూ నువ్వొస్తుంటే

కంటికి రెప్టుబడని చూపుల నందుల్లోంచి నీ రూపుజూసీ

తరించి మైమరుద్దామనుకున్నా -

రుధిరం రుచిమరిగిన వులుల అగుడుజాడల్లో

అడుగేస్తావని అలాపనన్లో కూడా అనుకోలేదురా! నువు పట్టుంచదువుల మల్లెమొగ్గవౌతావని నా పల్లెపల్లెంతా ఎదురు చూవులవుతుంటే

ఒళ్ళంతా వ్‌ళ్ళాయి " ముక్కలడ్యో రెక్కల కష్టం మంత్రించినట్టు మాయమయ్య్యేది పెద్ద చదువుల అ(గ్రాననాలెంట బౌొట్టుకొన్తావని | నే వినిపించిన కథలు కల్లలని తెలిని పల్లెలో పాలుమరవని పాపా నీమాట వింటే జోలపాట లాలింతల్లో - | ఏడువు వెక్కిరింతలా వురుడు పోనుకుంటుంది | రివ్వున వీచే వాయుగీతాలూ - | తుఫాను హోరుని చెవుల్లోపోసి ॥ భూమిలో పాతరేన్తుంది | ఇంటిల్లిపాదీ వినోదం వాహనంపై వొస్తుంటే |. ఒళ్ళంతా కల్ళయి కనుమూద్దామనుకున్హా! 1 నీ అనాకారి ఆలోచన్ల వృత్తిలో నీ నిజరూపం దర్భించాకో నీరాక్షకై నరకద్యారాలు ఎన్హుడెప్టుడు తెరుచుకుంటాయా అని , గుండెలు బండలు దేసుకొని ఎదురుచూవులవుతున్లూ/ 2-20-97 £0 |||. వసంతాల నొసెత్తకు

వాంసెవ్తుడూ నున చేతిలో నిలవదు

తూరుపు ముఖం చికటి దుప్పుట్టు

మునుగు దీయక ముందే

ఎవరి ఆ(త్రవు పారల్చి వాళ్ళు విప్తేనుకొని

రంగస్థలంపై నర్రించడానికన్హుట్టు

ముఖాల్టిండా మాన్కులు తగిలించుకొని

రంగాలను నీద్రం జోసుకుంటాం

అందని (ద్రాక్షేబో తారాజున్సులా

ఆకాళంలోకి దూనుకుపోతున్హుట్టు

పరుగు వెంబడి బడి - అదేపనిగా పరుగెడుతుంటాం

అదింకా అందకుండా ఎక్కుపెట్టిన విల్లంబులానే...

అందలాన్సికై - వరుగింకా వేగాన్సుందుకుంటుంది

పడదోసి ఈడ్డుకుంటూ లాక్కెళ్ళి పోతుంది

గాయాలు తేలాయి,

చిన్లో చిన్లు గొయాలు..

పెద్ద పెద్ద (చణాలుగా విప్తారుతాయి

రక్తాలోడు తుంటాయి

కళ్ళుమ్మిట చెక్కిళ్ళనిండా చారికలు గడ్తాయి

పాడుబడ్డ బావుల్లో నీళ్ళింకి పోతాయి

ఓటమెప్తుడూ వెన్గుల్లి వెంటాడూతూనే ఉంటుంది

కళ్ళ్చుమూసీ తెరిసేంతలో దృళ్యాలెన్నో

చటుక్కున మాయజేస్తాయి

అంతా ఆరవచేతిలో వైకుంఠంగానే ఉంటుంది

వీవేవో మైకం నుబ్బులు కమ్ముతాయి మంచికంటి నా!

|| బంగారు లేడి చేతికందినంత దూరంలో నేన్తుంటుంది బోర్జాపడదోని చెంగు చెంగున గెంతుతుంది అప్పటికీ ఆరాటం దిశగా |. పరుగు నాటకానికి తెరదించదు " పోరాటపటీిమింకా పదున్లి చెక్కుతుంది నిద్ర ఒడిలోనూ పటికరాళ్ళు పంటికింద పటపట లాడుతుంటాయి |. _ దాగ్రత్తలు భద్రతల్లెంత జాగ్రత్త వరిచినా అందరూ మన మంచికే అంటూ |. ఎంత మెత్తగా మొత్తుకుంటున్లూా (1, తిరగాలనుకున్లు మలుపేదో! (|. మందలో గొగ్రెపిల్లలా తప్పీపోతుంది

  1. పులిముందు ఆవులా ముఖంబెడతాం |. గుణం మారిన ఈవులి | ఏ లేగదూడకోసరమో జూలి తలచదు | | || అదాటుగా ఓ పంజా వినురుతుంటి | _ ఎగర|6 పడుతున్లు హంన |. చేతిలోంచి రెక్కలూడ బెరుక్కుని |. ఏలోకాలకో ఎగిరిపోతుంది 22-22-98 42 వనంతాల వూసెత్తకు

జీవన ద్రుశ్వాలు పల్లెల గూళ్ళల్లో చల్లని తల్టుల్లి చూశావా! ఉభయ నంధృలూ మట్టిబొడ్డల్లో దర్భిన్తూ ఎ(ర్రటెండట్ల్టి గొడుగులుగా భరించడం జూళావా! ర్తక్తమే స్పేదంగా మారడం జూళశావా! అడవితిల్లికి వూనిన కష్టాల పువ్వుల్లి చూశావా! రహదారంతా కత్తులు దిగినా . క్షణక్షణం మృత్వుగహ్వూరం బోబూచులాడుతున్నా ఆకలిపొట్టతో ఆద్వంతం సమరమవ్వుడం జూళావా! చెమట తల్టులు బాయిలర్హపై పాగ్గొట్టాలవ్వుడం జూళొవా ఊవిరితిత్తుల్లిండా విషాలు చిమ్ముతున్నా ఎర్రని నిముకణికలవ్పుడం జూళావా! వయనుడుగుతున్హా కష్టాన్సే పొట్టకుగట్టుకోవడం జూళశావా! గడపగడపలో ఆకలిగింజలు అడుక్కుతినే అనాథతల్లిని జూళావా అమ్మలక్కల తిట్లనే దీవెనలుగా వెలిగించుకుంటూ (బతుకు యుద్దంలో జయించి విధిఅరుగు పై విశాల విళ్ళమవ్వుడం జూళావా! మంచికంటి 43

కష్పాలకడలిలో నంసారాన్టీదుతూ బీవితంలో యుద్దరంగాన్హావిష్కరించే నవాచరుళ్లో మరిచావా! రంగురంగుల (ప్రపంచాన్దావిష్కరిన్తూ కనురెప్పులు నీతాకోక చిలుకలుగా

. తారాడే చిరునవ్వుల వీల్లం(గోవుల్లి చూళొవా!

| | సోబకళ్ళసాగసుల సౌందర్భ వ్యననాల ముందు కండరాల్లి కప్తే పట్టుగొంగళ్ళు ముందు చీకటి రూకలు తచకుబెచుకుల వెలుత్తుర్రై - మిరుమిట్లు గొలిపే సౌఖ్వాల విందుల్లో ఈ జీవన దృళ్వాలన్లీ అద్భళ్వాలేనా/

' - 20-8-95 | (విలాసాల్లో తేలే కొందర్షి చూశాక శేతే వనంతాల వూసెత్తకు

ఎవరి యుద్ధం వారే/ చెయ్వాలి/ యా అవునవును! ఈ బీవన నమరాంగణంలో భావనల రణరంగంలో ఎవరి ఆలోచనా ళస్తాస్తాలకు వాళ్ళే వదునుబెట్టి యుద్హభేలీలై కదన రంగాన కాలిడాలి | ఇమ్టాఇమ్టాల (ప్రమేయమినుమంత లేకున్నా నరే! , ఈ కురుక్షేత్ర నంగ్రామంలో పావులై కదలాలి అకలి అరుగులు, కొంక్షల మెరుపులకు సమాధానమై వేననేల అక్ష్రాహిణుల నమన్యల సైన్వాల్లో నిరంతరం తరం తరం భీకరంగా పోరాటం సాగుతూనే... సొగిన్తూనే.... మాటల ళరాఘాతాలకు, కుట్రల నరమేధాలకు మనో ళరీరం తూట్లు తూట్లవుతున్నా ఒళ్ళంతా గాయాల్లో రక్తస్తీక్త మౌతున్నా శ్రతగా(లులై జీవిత చరమాంకం చేరుకున్నా ఈ యుద్ర న్మిషృ్కృమణాద్దారం తెరుచుకొనేదేలేదు శ్వానలు పడమటి కొండల్లో ఎ(ర్రబారే వరకూ జవబీవాల జాడ్యాలు దేవాన్హాదిలేవరకూ యుద్ద విరమణ ్రనక్తులే లేవిక్కడ మృత్యు వద్గు వ్యూహం కబళించే వరకూ తర్డుని శాపాలన్లీ కదిలొచ్చే వరకూ కదనరంగం కలకాలం కాలుతునే ఉంటుంది నిరంతరం తరంతరం జరిగే జీవనసంఘర్షణలివి! తరాలు మారితే యుద్ర స్వభావమే మారేది యుద్దం మా(త్రం ఆగదుగాక ఆగదు! 25-10-94 స్పేచ్చా స్వరాలు కవితా నంకలనం నుండీ మంచికంటి త్‌

“న ఫాస్ట్రుం అం యుల్ప్టుంటి జీవితం వెలుగు మెట్లపై విస్తరిస్తే " చీకటిపై కసిగా నడుచుకుంటూ వెళ్ళాలని ॥ నమ్మకాల చూవులై దూనుకుపోతుంటే అనుభవాలూడ బొరుక్కాని | ' తుంటరి అబద్డాల్లి ఒంటికి బూనుకొంటూ | ఆడియాళల ఆగాధాల్లోకి జార్చేరెవరో! . జీవనం నిండా ఎడారుల్లి నింపి - | రాత్రి చీకటి కోణం భయం భూతమై న్తర్తిన్తూ ॥ వెల్తురు రేకల్చి వెనక్కుతోన్తూ ఊరేగుతుంటే - | ఎన్టైన్లి కలల (వ్రళ్ళలకని సమాధానం కాను

  • చిరునవ్వులు వెక్కిరింతలదొంతరలౌతుంటే | తాబేటి డివులోకి ముడుచుకున్లు ఆవయవాల్డా " అనుభూతుల్సెంత కువ్పుగా మడుచుకోను |, ఒంటరితనం నేస్తాన్టైందుకు వెదుక్కున్హావని వొంటి నిండా నవ్వ్చాపులుముకొని సండువెన్సైల గుచ్చిగుబ్చి అడిగెతో - ఆఅమాయకత్తం అంచునే ఆదర్హాల శిఖరాగ్ర మెక్కుతుంటే జీవిత వృక్షాలకు పూనిన స్వార్థంవివకత్తుల ఇం(ద్రజాలికులెవ్షులో | నమూహ సావాచర్వాన్చి దొంగిలించారంటే జాబిల్దినేస్తం జూలిగా చూనీంది ఆదర్భం అభ్రం వగిలి విచ్చు కత్తులు గొంతెత్తి బావుల్లి గానం చేస్తుంటే పడవసరంగునై నావనేతీరానికి చేర్చును | శ-8-92 తం న్‌ వనంతాల వూసెత్తకు

మత్తుకీక భయంలేదు

చీకటీ నుష్పాల్లోంచి దూనుకొల్చిన మనిషి

నిర్ధయమై నగానికి నిలువునా బీలుతాడు మత్తులో మనిషెమ్టుడూ

బీవితాన్సైంతగానో పారేనుకుంటాడు

బావిలోతు దిగుళ్తనుంచి 1] నిజాల నిప్పై మండుతాడు - నిదురించే కలల వీవు చరిచి

రెక్కలు తెగిన కాళరాత్రి మునుగులో దాగివున్లు నిజాల నీడలకు కన్టీరోడుతాడు

గుండె గుబుళ్ళ చెరువుల్లోంచి | వాస్తవాలను నిలబెట్టి గోడలుగా కడతాడు

మత్తిష్టుడూ మనసునిండా

కడివెడు దూఖాన్జి నింపుతుంది

మత్తులో నడయాడ్డమంటే

దిగుడు బావుల్లోకి దభీమని దూకినట్టు వుంటుంది మాట్లాడీ మాట్లాజీ మనిషిలోంచి వళువుని భూమిలోకి పొతేని మానవల్పువు పారిజాలాలి ఆవాహాన చేనినట్టుంటుంది

మంచికంటి త

మైమరచి నిదురిస్తున్న సమస్త ప్రపంచాన్ని చలనంలోకి మనుగడ కల్పిస్తున్నట్టే ఉంటుంది దేహాణువులన్నీ తిరగబడి శిరస్సెత్తి మనిషిలో మహర్షిని సమస్త ప్రపంచానికి పరిచయంచేసి - ఆంతరాంతరాళాల శిథిల శిలాజాల్టోంచి చరిత్రపుటలను శిల్పాలుగా | చెక్కుతున్నట్టే వుంటుంది | _ గొంతునరాల్ని తెంపేసి | గుండెను అల్లెతాటిగా చేసి ' మహాస్వష్షు భంగాలను మోహాలనిండా వెల్లవేస్తుంది 1 మత్తుకెప్పటికీ భయమన్నదేలేదు! 11. 20-22-98 || | |, | |. || 48 వనంతాల వూసెత్తకు

న్‌ క! నుట్టిగా కాల్తున్లు మనిన ఊవాట్లిండా వుచ్చవున్వై ఎవిరగకాసే ॥ వండి వెన్లైల్టు వేడివేడిగా రాజుకుంటున్హాయి మనసుల్లో పూసే మామిడి వూతలు వీందెలుగానే రాల్తున్హాయి మమతల్లిండా రోబోట్లు మొలివీంచుకొని మెదళ్ళ టీవీలకు రిమోట్టు తగిలించుకొని అనుభూతుల్లిండా వుష్టుపాతర్హు పెడుతూ విండెక్కడెక్కడిటో పోగుదేసుకుని ఎవరెవరివో బీవితాల్లి రొట్టలుగా నంజుకుతింటున్హారు పిలిస్తేనే అతిథిదేవుళ్ళుగా (ప్రత్యక్షమయ్యే బీవాత్మలిప్పుడు పిలవని పేరంటాళ్ళలోనూ పేడుగులై వర్షిస్తున్హారు

ఎదురెదురు ధృ్భవాలై ఊరేగే రథాలు మునిపంట ఆవ్లోదవు వువ్వ్చులనవ్వుల్లి వాణిజ్య ప్రకటనల నాభిలోతు బురదనుండి ముందుపళ్ళలో లేపుకొన్తున్లాయి కళ్ళుమడుగుల్లో నీవీవో ఆకళ్ళు నుళ్ళు తిరుగుతున్హాయి / కొలకుల నరస్సుల్లో కన్టీళ్ళు నిండుకుంటున్హాయి మంచికాటే డో

ఆప్వాయతల్లిండా అల్జురాగదులు ధడేల్మని మూసుకుంటున్హాయి

  • గుండె గుండెకీ నట్టనడినం(ద్రంలో ఊగినలాడే ఊనుల నన్దుడులు ఉరకలేని పోతున్హాయి తీయని మాటల మోవోలు చితిమంటల పేలాలై చిటపట పేల్తున్చాయి | మౌనాల్లో వోవభావాలు చూన్వాలై పొటమరిన్తున్లాయి ' __కాగితప్త్రూవాసనలు వీల్టే మిద్వాబీవులు ఫ్లాస్ట్రిక్కుతో 'రణాల్డి" ముంగిళ్ళకు వేలాడదీస్తున్టారు రాళ్ళుంటాయి నృష్టినిండా వనాలుంబాయి | రాళ్ళల్లో మననులెదుక్కునే వనాలెండిపోతున్హాయి మనసుల్లిండా రాళ్ళనే కొండలుగా పేర్చుకుని ఎడార్డు బొచ్చుకొస్తున్లాయి తలల్చి తోసేసి ప్రళ్చార్ణకాలు మొల్బుకొస్తున్లాయి తలవుల్సెక్కడెక్కడో తాకట్టు పెట్టేసే తరాజులు పెగుల్ఫు కొన్తున్దారు మానాభిమానాలు కలిక్కానికందకుండా | మనసుల్టుండి పరుగులు పెడుతున్హాయి జవబీవాలిప్తుడు ఎర్రన్గులో మాడీమాడి " మసొతున్లు నలుపు ర్తక్త కొనారాలు . మంటగలిసే మానవత్తాల కిప్పుడు 1, _ ఆనూాల్టే మట్టిగా కాలుతున్లు కొయ్య మనిషి
  1. 8-20-98

ఎండనూవ్రాలు మనం మూఢత్త మూర్ధత్సాలకు వారసులమైనప్తుడు ఆలోచనల అవాంకారాల్లిండా నిషా విషాల నాహ్వానిన్తునుమ్తుడు మాటలు - మొహాలనిండా ॥ మసీబూనుకొని మారేడు కాయలౌతాయి 1 మనం గొరైలమందల్లా ఒడునుకుంటున్లువ్చుడు |] మెదళ్ళు మోకాళ్ళకు అరికాళ్ళకు 1) వలనపోతున్నృమ్లుడు కదలికలన్లీ మెదళ్ళలోనే చిదిమెయ్యాల్సినమ్రుడు = ఎండమావులెన్నో కన్టీటి నెలవులపై స్ప్రైరవివోరం చేస్తాయి | ఖువీల (క్రీగంటి చూపుల్లో జీవితాలు రాలాల్సినప్పుడు | వోమీల వర్షం జోరుగా కురున్తునువుడు - మాటలు శవాలుగా నిలబడి నందేళాలిస్తాయి ఎందరికో (ప్రవాహం అత్యవనరంగా మారినప్పుడు . ఇంటింటికీ వుబ్బవువ్వుల్లా వికసించాల్సిన బతుకులు - వివువూల బట్టీలై మండుతాయి విద్దుంనద్భుళ్వాలు పేషర్ల వ్రకటనలై దూకుతాయి

మంచికంటి నానా క!

అవకాళం చీకటి ంచుల వాణీజ్యమై స్వేచ్చా విఫణిలో విషప్పురుగులునోళ్ళు తెరుస్తాయి అధికార గళాలు ఆర్భాట శబ్దాలు పఫుూూయిన్తున్లా చీకటి తెరలపై సంగీతాలు మూగబోయాయంటే | అర్జాల కందని మాబిల్జి నిఘంటువుల్లో రాయాల్సిందే అంగళ్ళలో మాయా నిషేధానికి | ఉరిళిక్ష విధించకుంటేనేం - | కంచెల్లోనే నంచులు మోయిన్తుంటే

  1. చేలెప్పుడూ గాడాంధకారంలో మునిగేవుంటాయి |. కంచెలు ఆత్రం కళ్ళు తెరవకుండానే | కాపలా కాన్తూనే ఉంటాయి 1... 10-20-96 / (రాజమండ్రి కళాదర్పాల్‌ ప్రథమ బహుమత్రి భ్థందరయ్య గ్రంధామై జ కన, గ్‌ నా ల స్‌ సే కుకా ననన నాననా వ్‌2 వనంతాల వ్లూసైె,

సా . న ను క్త చడ మన. ని - మ న మం! లు ల నం! మ్‌ స యు వ సిటు మ ను నస న న మ మ. / చయ మ న స పే న్‌ు గ ర న న రయ న ం ల్‌ నను వు సనృష్టినిండా,వనాలుంటాయి...” ప పు సుష మన సటిప్తాట గరొళ్ళల్లో మననులెదుక్కునే వనాలెండిపోతున్హాటు. షన కు :.వామయననుల్సిండా 'రాళ్ళనే:కొండలుగ్గా పేర్చుకునే... నమమను న. పన మబిడొళ్లు బొ్బుకొన్తున్నాయి.” నం నం సం సస్టేవై.తలల్సి తోసేసి వ్రశ్చార్థణాలు మొల్పుకొస్తున్నాయి షమ నం న్న . 'తలవుల్సెక్కడెక్కడో తాకట్టుపెట్టేని ౨ సు సను నను నల . “ల తరాజులు పెగుల్పుకొన్తున్నారు. ---..... “| .

  1. _మానాభిమానాలు కలిక్కానికందకుండా... ౨వ మనల వై. “ఎమననుల్పుండి పరుగులు. పెడుతున్నాయి . ౨. ని -జవబీవాలివ్చుడు ఎ(రనగ్గిలో మాడిమాడీ . . * _ మనగొతున్ల నలువు ర్తక్త కాసారాలు | . క మంటగలిసే మానవత్వాలకీవ్పుడు -- లగ . , ఆనవాళ్ళే మట్టిగా కాలుతున్లు కొయ్యమనిషి ౨. _ . ల శ స శ | . మంచికంటి వెంకటేశ్వరరెడ్డి . | | - ఎ ననన! క ₹గ 54244 ₹45లి04కల కడ8ం022004 028008౪404 2046. | ౨ ॥ | శ లో