Telugu varthamana chitram noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: varthamana-chitram

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/varatamaaana-caitaram
Date: 2026-07-31 19:25
Chunks: 12


Book Overview

Book: varthamana-chitram
Source: https://sundarayya.org/varatamaaana-caitaram
Total OCR chunks analysed: 12


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 98%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నేను
  • కవిత
  • సాహితీ
  • నన్ను
  • విరసం
  • ఊహలు
  • అన్న
  • చేసే
  • దానికి
  • ఎప్పుడూ
  • విద్యార్థి
  • రాజ్యం
  • నీవు
  • కవితా
  • ప్రస్థానం
  • సంకల్పం
  • నుండి
  • ఉగాది
  • చుట్టూ
  • జీవితం
  • వున్నది
  • వ్రాసిన
  • కవితలు
  • పగటి
  • కలలు
  • వరకూ
  • బయటకు
  • రెండవ
  • కాలంలో
  • అభిమానించే

Per-Chunk Details

Chunk 1 — varthamana-chitram_pages0001-0010.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 6977

OCR Issues:

  • ASCII junk on lines: [39, 40, 41, 42, 44]...
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • నేను
  • కవిత
  • సాహితీ
  • నన్ను
  • విరసం
  • ఊహలు
  • అన్న
  • చేసే
  • దానికి
  • ఎప్పుడూ
  • విద్యార్థి
  • రాజ్యం
  • నీవు
  • కవితా
  • ప్రస్థానం
  • సంకల్పం
  • నుండి
  • ఉగాది
  • చుట్టూ
  • జీవితం
  • వున్నది
  • వ్రాసిన
  • కవితలు
  • పగటి
  • కలలు
  • వరకూ
  • బయటకు
  • రెండవ
  • కాలంలో
  • అభిమానించే

Extractive Summary:

నూ శక ల వ ల ఇ తున ఆ . యు ల్ని చే ఆ నాగ్‌ న క ళో “జో! లు ౯ అ మయ స నె ు | ఈ వ శ... 2 న స జి క లో న.


Chunk 2 — varthamana-chitram_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16528

OCR Issues:

  • ASCII junk on lines: [2, 13, 21, 30, 55]...

Key Terms:

  • నేను
  • నాకు
  • కూడా
  • కవితలు
  • నన్ను
  • గురించి
  • జరిగింది
  • విప్లవ
  • కొన్ని
  • కవితా
  • ప్రజాస్వామ్య
  • వ్రాసిన
  • కరీంనగర్‌
  • పార్టీ
  • మిత్రులు
  • చాలా
  • అలాగే
  • పాటలు
  • కవిత
  • సామాజిక
  • జరిగిన
  • అన్న
  • ఇంకా
  • ద్వారా
  • తర్వాత
  • కాలంలో
  • వర్తమానం
  • వంటి
  • అయిన
  • సందర్భంగా

Extractive Summary:

ఈ విశ్వాసం నాలో 1970 తర్వాత క్రమంగా పెరిగింది ప్రస్తుతం మార్క్సిజాన్ని విశ్వసిస్తున్నామని చెప్తున్న వామపక్ష విప్లవ పార్టీలు ఏదో ఒక పరిమితి లోనై మనదేశ ప్రజల మనోభావాలని వారు ఏ పరిస్థితుల వల్ల ఉద్యమాలలోకి రాలేకపోతున్నారో దాని కారణాలని గుర్తించడంలో విఫలమౌతున్నారని నా అభిప్రాయం. ఈ వర్తమాన చిత్రంలో జీవనాడిలో వనిచేసిన కాలంలో వ్రాసిన కవితలు ఎమర్జన్సీలో వ్రాసిన కవితలు ట్రేమ కవితలు చేర్చలేదు కొన్ని మినహాయింపులు ఏవంటే, మీ చుట్టూ జీవితం అనే కవిత 1974లో వ్రాసింది “చేదు వుగాది' 73 ముందు కవిత, 'అంతర్మధనం' 'సగటు మనిషి పాతవే అలాగే 'ఆళ' “జ్ఞానానికి మూలం' కవితలు ఎమర్జెన్సీ తర్వాత కవితలు స్పాంటేనియస్‌గా, అకేషనల్‌గా వ్రాసిన కవితలు ఆ కాలాన్ని సందర్భాన్ని కూడా తెలుపుతాయి. ఒక సంకలనం వేస్తాను అని నేను అప్పుడప్పుడూ బెదిరిస్తుంటే వేయమని ఎందరో మిత్రులు ప్రోత్సహించినా ఇటీవల ప్రోత్సహించిన వాళ్లలో నలిమెల భాస్కర, మలయశ్రీ, వర్ణ వెంకటరెడ్డి, యన్‌ లక్ష్మణ్‌రావు, వారాల ఆనంద్‌లు, నా ప్రియమిత్రుడు సయ్యద్‌ మస్తాన్‌ వున్నారు మలయశ్రీ గారైతే కవితల్ని టైపు కొట్టించి బుక్‌గా కుట్టి పెడితే అది చదివి కరీంనగర్‌ జిల్లా వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర పుస్తకంలో నన్ను కవిగా పరిచయం చేస్తూ ఈ సంకలనం గురించి కూడా ప్రస్తావించారు.


Chunk 3 — varthamana-chitram_pages0021-0030.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 7221

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భావాలు
  • ఎన్నో
  • యాంత్రిక
  • క్షణం
  • అయినా
  • నేను
  • మనిషి
  • నాకేమీ
  • కొత్త
  • కాదు
  • నిజం
  • వర్తమానపు
  • ఆధునిక
  • జీవన
  • నించి
  • అంటే
  • లేని
  • కాదూ
  • ఆలోచన
  • నుంచి
  • వంటిది
  • లేకుండా
  • నీతి
  • కొన్ని
  • గాయకుడి
  • అన్ని
  • లోకం
  • జాగ్రత్తగా
  • సామాజిక
  • సత్యానికి

Extractive Summary:

వైవిజయనర్సిందోరట వే జాగ్రత్తగా అంటి పెట్టుకుని బ్రతుకు తెరువుకై బ్రతకవలసి వున్నదనే స్పృహ అదేనా సామాజిక జీవన చేతన అదే నా యాంత్రిక జీవన యాతన కవిత్వంలోనూ సంగీతంలోనూ మనిషిని మనిషి కౌగలించుకోనీయకుండానూ ఆశయానికి అత్మ సమర్పణలోనూ ఆత్మీయతా అనుబంధాలూ 'పెంచుకోకుండానూ సత్యానికి సర్వాన్ని ఒడ్డడంలోనూ త్యాగానికి అవరోధంగానూ నిజాల నించి జాగ్రత్తగా తప్పించుకుంటూనూ ఇలాగేనా క్రమశిక్షణగా వుండడం అంటే ఏ జవాబుదారీ లేని లౌక్యం అనే ఆధునిక సామాజిక యాంత్రిక లక్షణం ఇదేనా ఈ యాంత్రిక నాగరికధా శిక్షణ గాయకుడి గొంతులో పచ్చి వెలక్కాయ కవి కళ్లకు కామెర్ల లోకం శ్రోతల పాఠకుల అనుభూతులకి ముక్కుతాడు అధికార నియమబద్దుల్ని ప్రజా ప్రయోజన ఆచరణాత్మక మార్గంలో పయనించకుండా ఘనీభవింపజేసే డ్యూటీ మైండ్‌ సహజ మానవతా స్పందనకి అడ్డుగోడ! కాలచ(క్రం తిరుగుతున్నది జీవకాలం ళరుగుతున్నది క్షణం మారీ క్షణం చేరీ నిముషమాయెను గడిచిపోయెను గంటదాటీ రోజువేపూ కాలభ్రమణం సాగిపోయెను మజిలి లేకా మరో రోజుకు అలా సాగేటంతలోనే అల్ల అదిగో నెలా గమనం నెలయు తనకూ నెలవు కాదని నిలువ దాయెను కాలగమనం నెలలు అలలై కేలిపోగా వత్సరాలై కదలిపోవగ దశాబ్దాలూ శతాబ్దాలూ ప్రవాహంలో దొరలిపోయెను ఆ క్షణం అత్యంత ముఖ్యం ఈ క్షణం తన ప్రాణప్రదమని కాలజాలపు గురుతులెన్నో దాచుకొనెడీ మనిషి మనసూ భ్రమలు గొలుపును కాలభ్రమరం భద్రపరచును హృదయ కుహరం చమురు కంపెనీ షెల్‌ అయినా మరో బహుళజాతి సంస్థ అయినా మిలిటరీ నియంత అబూచా అయినా మర్యాదస్తుడు మన పీవీ అయినా సోకాల్డ్‌ ప్రోగ్రెసివ్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ అయినా అగ్రరాజ్య వ్యాపార ప్రయోజనాల ముందు దాసోహమే గాట్‌ ఒప్పందాల గాటకట్టు గట్టి క్షబంధహస్తమే స్వేచ్చాయుత మానవతా కోకిల గానం కెన్‌సారో సహజ స్వతంత్ర జనాంతరాళ హృదయ సంగీతం సామ్రాజ్యవాద వ్యాపార యాంత్రిక పదఘట్టనలో కుటిల వ్యవహార డిప్లామాటిక్‌ రాక్‌ట్రాక్‌లో బలికావలసిందే మూగ పోవలసిందే ఓగోని గిరిజన జాతుల నించి


Chunk 4 — varthamana-chitram_pages0031-0040.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 6687

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బహుళజాతి
  • ప్రజల
  • వదవోయి
  • ప్రతి
  • భారత
  • వ్యాపార
  • ప్రజలకు
  • చేదు
  • కాలం
  • చేసే
  • దళారీ
  • క్విట్‌
  • ఇండియా
  • దోపిడి
  • లేని
  • నిరుపేదల
  • పేరు
  • చెప్పి
  • సాంఘిక
  • చెల్లిన
  • బానిస
  • జాతీయ
  • భావన
  • తెల్ల
  • సంస్థలకి
  • నించి
  • స్వాతంత్రోద్యమ
  • సంవత్సరాన
  • స్వాతంత్ర
  • దినోత్సవ

Extractive Summary:

16 కప్తీకూన చిత్రం క్విట్‌ ఇండియా స్వాతంత్రోద్యమ స్వర్ణోత్సవ సంవత్సరాన స్వాతంత్ర దినోత్సవ సంస్మరణ దివసాన ఇది ప్రజల సింహావ లోకనం చరిత్ర పునశ్చరణ మహా సంకల్ప అవిష్కరణ నాడు తెల్లదొరతనానికి చెల్లుచీటి క్విట్‌ ఇండియా తెల్ల దోపిడి నల్లగుండెల్లో మారుమోగిన సింహగర్జన ఈనాడు జాతిని నిద్రాణం నిస్తేజం నిర్వీర్యం చేసి భారత ప్రజల బంగారుభవితవ్యాన్ని అవినీతి నల్ణబజారులో తాకట్టుపెట్టి గాట్‌ ఒప్పందాల ఘాతుక నిబంధనల కప్పజెప్పి దర్జా వెలగబెట్టే దగుల్భాజీ నేతలు జాతిని కబళించే పీతలు అదృశ్య నయావలస దాస్యశృంఖలాబద్ద బహుళజాతి కబంధహస్తగ్రస్త దారుణ బుణగ్రస్త వ్యస్త ప్రియభారత జాతీయ వ్యవస్థ ప్రస్తుత దురవస్థకి కారణభూతులు ఎన్నో పార్టీలు పెట్టి ఎన్నెన్నో గ్రూపులు కట్టి ప్రజలకు ఏ జవాబుదారీ లేని వలస రాజ్యాంగాన్ని యధాతధంగా వుంచి మరింత దుర్మార్గంగా నేరమే అధికారంగా మానవత్వాన్ని కొని అమ్మి బేరాలాడి ౩ బజయనల్సంబోడాప్రు 19 ఆలోచనల్ని రేకెత్తించలేని కర్తవ్యాన్ని బోధించలేని ఈ జడత్వం ఏ నవ వసంత మధురగానానికి కరుగుతుంది ఏ ప్రళయరుంరూమారుతానికో విరగాలి గాని అంతేమరి కాలం లాక్కువస్తే వచ్చిన దండగ మనిషికి ఏ పండుగ నిండుగా తోస్తుంది తప్పదు ఆత్మవంచకుడికి వ్యాకులాన్ని సోమరిపోతుకు దిగులును కర్తవ్య విమూఢుడికి అసంతృప్తిని కేవలం కలల్లో బతికేవాడికి అశాంతిని భరించక తప్పదు రేవు వదవోయి వదవోయి వదవోయి నేస్తం వదవోయి ముందుకే వదవోయి పోదాం ఎన్సన్టి కష్టాలు ఎద్దురైననేమీ మనదోయి తుదిగెలువు మనదోయి రేవు కాయకుము అవకాళశానాదాల కొమ్ము ఆటుపోట్ల మయముళఈ సొగరమ్ము కెళటాల కెదురీది సొవానివి కమ్ము నరికించు గమనించు వరినలములను బైతన్య మూర్తులౌ వ్రజల న్సృందనము వడ్డించు ఎిన్తరి కాదు జీవితము పోరాడి సాధించు నీదు స్థావరము కలకాదు నాన్తనము కాల గమనమ్ము మార్చు మాత్రమే నుమా నిజము శాళ్ళుతము కర్తకూన -ణిత్తం 20 సహా న టన కుల భారతం 1] ఎన్నెన్నో జాతులు తెగల అక్రమణలు జరిగేనిచట అ తెగలూ ఈ కులాలలో ఈ కులాలు ఆ జాతులలో అటుఇటు ఇటు అటుగా కలిసి పెనవేసుకు మమేకమవుతూ కొనసాగిరి ఈ హిందువులే స్థానికులగు ఈ హిందువులే కనిపెట్టిరి కొత్త మతములను చేరుకొనిరి ఇచటకు వచ్చిన మహమదీయ జైస్తవ మతముల ఏ మతమో ఏ కులమందో జన్మించిన ఒక పాపానికి ఏ కులమో ఏ మతమందో జన్మించిన ఒక శాపానికి అలవాటుకు ఆచారానికి అనాచార అనవాయితికి కుటుంబాల వారసగాటకు ముడివేసిన విధి ప్రాశాన్సిక్రి బలిపళువులు భారతదేశపు అత్యధికులు ఈ హిందువులు


Chunk 5 — varthamana-chitram_pages0041-0050.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 6699

OCR Issues:

  • ASCII junk on lines: [107, 208]

Key Terms:

  • సామాజిక
  • సామాన్యుడి
  • మానవ
  • ప్రజల
  • ఉగాది
  • అధికార
  • అడుగడుగునా
  • నాకు
  • చేసి
  • దోపిడి
  • ప్రజాస్వామ్య
  • లేదు
  • సమాధి
  • నుండి
  • సాంస్కృతిక
  • కొత్త
  • బ్రాహ్మలు
  • కలరు
  • అణచివేత
  • కులం
  • సంప్రదాయ
  • గ్రహించకా
  • సంస్కారం
  • ప్రగతి
  • జనజీవన
  • వివాదం
  • ప్రజలు
  • అర్థరాత్రి
  • గమ్యం
  • లేదని

Extractive Summary:

ప్రజాస్వామ్య సమసమాజ మతాతీత వేదిక ఇరవయ్యారవ జనవరి వచ్చిందోయ్‌ వేడుక అర్థరాత్రి స్వాతంత్ర్యం దాటెను అరశతాబ్దం నాల్గవ దశకం నిండెను గణతంత్రపు మహోత్సవం పరామర్శ చేద్దాము పదండి మన సోదరుడ్ని నడివయసుకు చేరుకున్న భారతీయ పౌరుడ్ని చెప్పవయా సగటు మనిషి మనసు కాస్త విప్పు కవి గారడిగిందానికి కాస్తయినా నప్పు మొగమాటం నీకింకా వదిలినట్టు లేదే పోనీలే ఒక్కొక్కటి అడిగేస్తా నేనే పార్టీలో నాయకులూ ప్రజాస్వామ్య వ్రతులేనా అధికారులు ప్రజాసేవ పారీణులు అయ్యారా పంచవర్ష ప్రణాళికల ఫలం ప్రజలకందిందా ప్రతి మనిషికి ఈ వ్యవస్థ బ్రతుకుదెరువు చూపిందా ధనం బలం దౌర్జన్యం కాలం చెల్లింది కదా వర్తకంలొ దోపిడికి లంచాలకు అవినీతికి అవకాశమసలు లేదు కదా బడుగు ప్రజలకందరికీ బ్రతుకు బెంగ వదిలిందా అభద్రతా భయం పీడ ఎవ్వరికీ లేదు కదా కులం పేర అణచివేత మతపరమౌ వైషమ్యం సమసిపోయినట్లేనా న్యాయం నిరుపేదలకి అందుబాటు అయ్యిందా చదువుకొనే అవకాశం అందరికీ కలిగిందా భావిభరత పొరులైన బాలతలెలా వున్నారు వరకట్నపు బేరాలూ బెడదలేవి లేవు కదా వివాహాల విషయంలో సంస్కారం విరిసిందా స్త్రీల స్థితి సమాజంలో ఏ స్థాయికి చేరింది అర్థరాత్రి అమ్మాయిలు తిరగగల్గుతున్నారా పోలీసులు ప్రజల పట్ల ఎలా మసలుకున్నారు గిరిజనుల సంక్షేమం అభివృద్ధి ఎలా వుంది జాతీయత దేశభక్తి ప్రజాస్వామ్య నిబద్ధత సామాజిక సహజీవన సమభావన సెరిగిందా వారసత్వ పరిపాలన కుళ్లు కడిగి వేశారా యాభయ్యేళ్ల మన ప్రగతి చేరాల్సిన గమ్యం ఇవేకదా ఆశయాలు రాజ్యాంగపు లక్ష్యం ఏమయ్యా ఏమిటలా ఉలుకూ పలుకూ లేదు ఏమయింది ఈరోజు ఎందుకలా వున్నావు ? ౩౦ కర్తకూన చత్తుం ఏ వినతి పత్రమూ ఏ నివేదనా న్యాయమైన ఏ అభ్యర్థనా నేరుగా సజావుగా గమ్యాన్ని చేరుకోదు సామాన్యుడి మొర అధికార పీఠాధిపతుల చెవికి పడదు అడుగడుగునా వంచనకు గురయ్యే సామాన్యుడి వ్యధార్థ జీవితం కనిపించదు నిర్ణయం ఎంతకూ తెమలదు - అమలు ఏ మాత్రం జరగదు అది అధికార యంత్రాంగ సహజ సాంకేతిక లోపం సామాన్యుల పాలిట శాపం కోయిలపాటలు కొమ్మల చిగుళ్లు బీటలు వారిన ఆశలు గుండెల పగుళ్లు నవ వసంత శోభలు కొత్త పన్నుల క్షోభలు రమణీయ ప్రకృతి సౌందర్యాల బదులు అందమైన ప్రకటనల అంతులేని వ్యాపారాలు కలగాపులగంగా అలుముకున్న వాతావరణంలో పాటల నుండి మాటలకు మాటల నుండి కాగితపు పుటలకు రేడియోలకు టీవీలకు వాటి ఛానళ్లకు పాకుతున్నాయి ఆహ్లాదం చెందవలసిన హృదయాలు నిర్వేదంగా నిర్ణిష్తంగా మిన్నకుండినాయి ఇవ్వాళ్ల ఉగాది సామాన్యుడి ఆశల సమాధి


Chunk 6 — varthamana-chitram_pages0051-0060.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 8474

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పరిమితం
  • కోసం
  • సామాజిక
  • మదర్‌
  • మానవ
  • కాదు
  • జీవితం
  • ఒక్క
  • అవినీతి
  • ప్రేమ
  • విశ్వమాత
  • అసహాయుల
  • దైవం
  • త్యాగం
  • లేకుండా
  • ఎప్పుడూ
  • అందుకే
  • మధ్య
  • అయితే
  • ఇద్దరు
  • వారి
  • అభద్రతా
  • తల్లీ
  • అధికార
  • కూడా
  • జ్యుడీషియరీ
  • మానవతాదాత
  • సహమానవ
  • త్యాగానికి
  • పేరు

Extractive Summary:

సామాజిక సహజీవన సమభాగులమని మానవ నాగరికధా సాంస్కృతిక వారసులమని తలపోసే బుద్ధి జీవులెవరినీ నిలదీసి అడగకుండానే తమని మనుషులుగా లెక్కించుకొనే మన పౌరసత్తములెవరినీ లెక్కలోకి తీసుకోకుండానే జన్మభూమి జవహర్‌ రోజ్‌గార్‌ యువజన మహిళా సంక్షేమ జనాకర్షణ జాతీయ దుబారా పథకాలు వేటికీ అందకుండానే ప్రజాసంక్షేమ ప్రగతి పథకాల ప్రచారార్భాటాలతో ఊరేగే ప్రభుత్వాధినేతలకి నిద్రాభంగం కల్గించకుండానే అలా వెళ్ళిపోయారేం తల్లీ ఈ క్రియాశూన్య శుష్క ప్రియాల సమాజంపట్ల మీ తీవ్రమైన అసహ్యాన్ని ప్రకటిస్తూ ఆత్మార్పణం చేశారా తల్లీ వద్దు మిమ్మల్ని తల్లీ చెల్లీ అని ఏవేవో కల్లబొల్లి సంభోదనల్తా పిలిచి నేనేదో అతీతుడ్నిగొ తప్పుకోలేను మీరు ప్రకటించిన అసహ్యాన్నించి ఆగ్రహాన్నించి తప్పించుకోలేను పక్కవాడి కష్టాల గురించి పట్టించుకోని ఈ యాంత్రిక మానవ సమూహాల మధ్య దోపిడీ వ్యాపారాలకి స్వార్ధ ప్రయోజనాలకి చట్టబద్దంగా రక్షణ కల్పిస్తూ మనిషిని ఒక చదరంగంలో పావునిగా వాడుకొంటూ ఎప్పుడూ హడావుడిగా బీజీగా కనిపించే తమ వ్యవహారాల్లో ప్రతి పౌరునిలోనూ అభద్రతా భానాన్ని స్వార్ధ మహా సంకల్పాన్నీ అవినీతితో అనివార్య బాంధవ్యాన్నీ కల్పించే నేరపూరిత రాజకీయ నాయకులూ వారి అవినీతి అధికార యంత్రాంగాల మధ్య తం దద్తమాన ఇత్తుం మనిషిగా కనీసావసరాల్ని కల్గివుండాలనే ఆకాంక్షకి కూడా నోచుకోలేని దయనీయ పరిస్థితి | అలా జీవించాలనే ఆ కనీస కోరిక ఆ వ్యక్తి లేక ఆ కుటుంబపు ప్రత్యేక సమస్యగా అదృష్ట దురదృష్టాలతో అల్లుకున్న వ్యక్తిగత విషయంగా ప్రభుత్వం సమాజం ఆఖరుకు ప్రజలు కూడా పట్టించుకోవడానికి అనర్హమైందిగా అస్పృశ్యమైందిగా భావించే ఈ దారుణ భారతంలో ఎవర్ని ఏమనాలి? అయితే ప్రజలు ప్రజా వుద్యమాల పునాది లేకుండా ఏ మౌలిక సంస్కరణా సాధ్యపడదనేది వాస్తవం 1 అలాగే సామాజిక పరిస్థితుల లోతైన అవగాహన లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు ఒక అంగం మాత్రమే అయిన జ్యుడీషియరీ తన బాధ్యతని, పరిమితిని కూడా గుర్తించడం అవసరం !


Chunk 7 — varthamana-chitram_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 7970

OCR Issues:

  • ASCII junk on lines: [293]

Key Terms:

  • వుండాలి
  • ఉగాది
  • మళ్లీ
  • వచ్చింది
  • అవినీతి
  • హవాలా
  • గురించి
  • దివాలా
  • పార్టీల
  • ప్రజా
  • కాదని
  • వాళ్లు
  • రాజ్యాంగ
  • కాని
  • ఆమెలో
  • కోసం
  • జీవిత
  • అనురాగం
  • ఆత్మీయత
  • గొప్ప
  • పోరాడీ
  • ప్రజలే
  • విధాతలు
  • గుండె
  • దొంగల
  • అత్యంత
  • జాతీయ
  • మించిన
  • చీకటి
  • అంచనా

Extractive Summary:

షర కద్రీభూనక శత్రుం ప్రజలే విధాతలు మళ్లీ వచ్చింది ఉగాది కవి గుండె గొంతు విచ్చింది దొంగల చేతికి తాళాలనిచ్చినట్టు అని ఓ వాడుక దొరతనం చలాయించే వారే దొంగలైతే అది ప్రమాద సూచిక మళ్లీ వచ్చింది ఉగాది పాపం ప్రజలకేం తెచ్చింది నీతి నిజాయితీలను ఆరాధించే భారతీయులు అవినీతి సహజమైంది గా అత్యంత ఆవశ్యకమైందిగా తేల్చేసి పార్టీల ప్రధాన వనరుగా చూపి దాన్నో జాతీయ (్రవంతిగా ప్రకటించాలన్నంత ఆరాటంలో నాయకులు? పార్టీలు నడపడానికి అవినీతి చందాలు అధికారంలోకి రావడానికి అక్రమ దందాలు డబ్బు పంచన ప్రజా వంచన ఇది మన పార్టీల గురించి ప్రజల అంచనా అంతకు మించి ఏదో వుందంటే అది ఆత్మవంచన! ౩ బజయనర్సింటోదాప్రు 53 వ్యసనానికి బానిసలై బాధలని కర్తవ్యాలని డ్యూటీలని బ్రతుకుదెరువు అవసరాలని యధాలాపంగా యాంత్రికంగా తమ ఆంతరంగిక ప్రపంచంతో సామాజిక జీవితంతో సంబంధంలేని అంశంగా హడావుడిగా గడిపేసి నడిపేసి అలవాటుకి అంకితమై బలహీనతకి బానిసలై ఒక రహస్యపు ఒంటరి సుఖలాలస కబంధ హస్తాల్లో బంధీలైపోతారు అదే వారి అసలు స్వభావమనీ సహజలక్ష్యమనీ నిజనైజమనీ తమ జీవిత యధార్ధమని విశ్వసిస్తారు అనాలోచితంగా తమ ఆత్మని ఒక ఇరుకు గదిలో బంధిస్తారు ఒక అలవాటుకి బతుకును బలిస్తారు!


Chunk 8 — varthamana-chitram_pages0071-0080.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 8143

OCR Issues:

  • ASCII junk on lines: [230]

Key Terms:

  • పౌరహక్కు
  • వాడు
  • నిజం
  • ప్రజల
  • హక్కు
  • జీవితం
  • గుండె
  • మనిషి
  • కాదన్నా
  • ప్రజాస్వామ్య
  • కొరకు
  • అధికారం
  • శ్రమని
  • విశ్వసించు
  • కాదు
  • ఆకాంక్షల
  • గద్దర్‌
  • పిరికివాళ్లు
  • తెలియదు
  • ఎక్కడ
  • అంతే
  • వాడి
  • గురించి
  • పారహక్కు
  • పౌారహక్కు
  • అర్థం
  • త్యాగాలకీ
  • అవుతుంది
  • కాలక్షేపం
  • జనమిత్రుడు

Extractive Summary:

కవిజయనల్పంతోరాట వల్‌ శ్రమని విశ్వసించు జీవిత ప్రయోజనం సిద్దించాలంటే అదృష్టాన్ని కాదు శ్రమని విశ్వసించు కష్టాలని చూసి పారిపోకుండా కాలం విసిరే సవాళ్లని సహజంగా ధైర్యంగా స్వీకరించు జీవితానికి అర్థం దొరుకుతుంది స్వార్థాన్ని మరిచి త్యాగాలకీ సిద్ధపడితేనే జీవితం సార్ధకమవుతుంది కష్టాలకీ కన్నీళ్లకీ పోఠాటాలకీ త్యాగాలకీ అందకుండా సుఖంగా సుందరంగా సంతోషంగా హాయిగా తీయతీయగా జీవితాన్ని ఊహిస్తే నిజానికి జీవితం నిస్సారం అవుతుంది బోర్‌గా సుత్తిగా ఏదో ఒక కాలక్షేపం అనివార్యమై ఏదో ఒక వ్యసనం అందంగా నీ చుట్టూ అల్లుకుని తలబరువైపోతుంది ఏమీ తోచనితనం చికాకు ఎక్కువై కాలక్షేపం జీవితలక్ష్యం అవుతుంది నిండు జీవితం దండగగా తోచి బతుకు శవానికి ఓ అతుకుగా మారి నిన్ను శూన్యం వంటి నిర్ణిప్త= ఆవహిస్తుంది శ్రమని విశ్వసించు జీవితపు విలువ తెలుస్తుంది | యద అపురూప గంధర్వుడు ద4 పద్రఘాన త్తం జనజీవన ఆకాంక్షల దర్పణమీ పౌరహక్కు ప్రజలందరి నివేదికా వేదిక ఈ పొరహక్కు ప్రజల నడచు పీడనపై సమ్మెట ఈ పౌరహక్కు ప్రజాపోరు ఉద్యమాల బాసట ఈ పౌరహక్కు దిక్కు మొక్కు లేక బిక్కుబిక్కుమనే అవస్థలో అంధకార బంధురమౌ వర్తమాన భారతాన ప్రజల కొరకు ప్రజలు చేయు ఉద్యమమే పౌరహక్కు ప్రజలు కోరు ప్రగతి దివ్వె దిక్సూచీ పౌరహక్కు జన్మసిద్ధ అధికారం జీవించే హక్కు ప్రగతిశీల అధికారం ్రన్నించే హక్కు మార్చుకోరు అధికారం పోరాడే హక్కు హక్కు ప్రజల అధికారం ప్రగతికి అది మార్గం చట్టాలు శాసనాలు ఈ కోర్టుల ఘనత ప్రజల హక్కు కాదంటే నిలువదు ఏ ప్రభుత హక్కంటే గాలిమాట నీటిరాత కాదంటూ డెమోక్రసీ హిపోత్రసీ నిలదీసే పౌరహక్కు గిరిజనులకు వెన్నుదన్ను మైనార్టీ గుండె దిటవు వికలాంగులు వ్యధార్థులకు ఓదార్చు పొారహక్కు దళితులకు మహిళలకు అండదండ పౌరహక్కు నిరుపేదలు శ్రామికులకు తోడు నిలుచు పొరహక్కు సహజ న్యాయ సూత్రాలకు ప్రతిబింబం పౌరహక్కు మనిషి ఉనికి పట్టుగొమ్మ మానవతా పరిపక్వత సామాజిక సహజీవన సమభావన పౌరహక్కు మనిషి కొరకు మనిషి నిలుచు మానవహక్కే పౌరహక్కు


Chunk 9 — varthamana-chitram_pages0081-0090.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 8756

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • లక్ష్యం
  • అధికారం
  • కోసం
  • అన్ని
  • మానవ
  • వారు
  • వాళ్లు
  • వారి
  • మనిషి
  • కాదు
  • గురించి
  • బేధము
  • చేసే
  • కొన్ని
  • వాళ్లను
  • కూడా
  • వారికి
  • అధికారంలోకి
  • చూస్తే
  • పురుష
  • స్త్రీలు
  • ఒక్కటేనని
  • ప్రకృతి
  • వాళ్లని
  • నలామూలివే
  • చేసినా
  • కనిపించినా
  • ఫలానా
  • ప్రజా
  • వుంచాలి

Extractive Summary:

ఒకసారి చెపితే వచ్చేదా ఒక తీరుగా చెపితే నచ్చేదా ఎప్పుడు చెప్పినా కొత్తనే ఎంత నేర్చినా అంతంత మాత్రమే అప్పటి మట్టుకు దాటించినట్టుగానే వాళ్లు నేర్చుకొనేది వాళ్లను శిశువులనాలా జ్ఞానం లేని పశువులనాలా పూర్తిగా రూపుదిద్దుకోని వికృత అకృతిలా ఏమిటీ విపరీత ప్రకృతి చింపాంజీ లోనైతే మానవ ఆదిమ అకృతిని చూచుకోవచ్చు కోతి చర్యలకు ఒక క్రమాన్ని కనిపెట్టవచ్చు ఈ హృదయవిదారక మానవ శిశువుల్ని చూసి గుండెలు పగిలిపోవూ మనసు చలించదూ వాళ్లను ఎలా అర్థం చేసుకోవడం వాళ్లను ఎలా తీర్చి దిద్దడం ఏ మానవ యత్సమూ ఏ మనో వైజ్ఞానిక శాస్త్రమూ ఏ వైద్య పరిజ్ఞానమూ వారి బుద్దిని వికసింప జేయదా పైవిజయనల్పంటోరాు లి మనకూ ఒక లక్ష్యం కావాలి వాళ్లందరిదీ అదే లక్ష్యం అధికారంలో వున్నా లేకపోయినా ప్రతిపక్షంలో, ఏ పక్షంలో వున్నా ఏ నినాదాలు ఇచ్చినా, ఎవర్షి విమర్శించినా ఏ ఉద్యమాలు చేపట్టినా, ఏ ప్రసంగాలు చేసినా నిరంతరం జన జీవనంలో వున్నట్టు కనిపించినా అనవరతం దేశం గురించే జపం చేసినా ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూ నలుగురి నోళ్లల్లో నానడానికి యత్నించినా ఏ సిద్ధాంతానికి అంకితమని చెప్పినా ఏ దృక్పథాన్ని తమదంటూ చాటేసినా ఫలానా పాలసి గురించి ఫలానా డిమాండ్‌ గురించి, ఫలానా పథకం గురించి, ప్రజా సంక్షేమం గురించి తలా ఓ కోణంలో తామే దాన్లో ప్రధానమంటూ నొక్కి వక్కాణించినా, వారు మంత్రులయినా, ఎం.ఎల్‌ఏ. ఆ లక్ష్యం మన పాలనా వ్యవస్థని ప్రక్షాళనం చేసేదిగా వుండాలి నేరస్థులైన నాయకుల్ని అధికారంలోకి రానీయకుండా


Chunk 10 — varthamana-chitram_pages0091-0100.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 8364

OCR Issues:

  • ASCII junk on lines: [92, 94, 277]

Key Terms:

  • తెలంగాణ
  • నీవు
  • ప్రజాస్వామ్య
  • సారా
  • మనిషి
  • మంచి
  • సంస్కృతి
  • దోపిడి
  • తెలంగాణా
  • గుండె
  • తల్లి
  • ఏమైనది
  • ఉద్యమంలో
  • లేదు
  • నిజం
  • సామాజిక
  • చేసి
  • నీవమ్మ
  • చేసే
  • మండేలా
  • చూపావమ్మా
  • చూడు
  • చెలరేగెను
  • మరోమారు
  • రగులు
  • హోరు
  • తెలగాణ
  • బలిపశువై
  • చెరబడె
  • కొరకు

Extractive Summary:

ప్రజాస్వామిక తెలంగాణ చూడవోయి చూడు తెలంగాణా నేడూ చెలరేగెను మరోమారు రగులు గుండె హోరు ప్రభువుల పంచన బాంచల వెతల బతుకువీణ నైజాము పాలన బడి నలిగిన తెలగాణ తల్లి భాషనోచుకోక తల్లడిల్లిపోయి తెలుగుభాష నేర్వలేక బెంగటిలిన సీమ పోరాడీ నైజామును తరిమిన తెలగాణ తెలుగుపేర బలిపశువై చెరబడె గ్రామీఐ భాష కొరకు బలిపశువై చెరబడె గ్రామీణ సమైక్యతా సమయంలో ముడివేసిన బంధం ఏమైనది ఒప్పందం చూపిన అనుబంధం తీవ్రమైన అభ్యంతర వాస్తవ అవరోధం ఏమైనది ఫజల్‌ అలీ చూపిన సంకేతం ఏమైనది తెలగాణపు అణగారిన ఆర్తి కల్పించిన రాయితీల అనివార్యపు స్ఫూర్తి తెలివిలేక తెగువలేక కర్తవ్యం కానలేక స్వార్థపరులు తెలంగాణ గెలిచిన లీడర్లు నంగి వంగి లొంగిపోయిరి దొంగబుద్ధితోని నడిచె గడిచె అలాగలా ఒక పుష్కరకాలం అరవై తొమ్మిది వుద్యమ విద్యార్థుల త్యాగం పెల్లుబికెను ఆందోళన తెలంగాణ క్రోధం కద్తకూన చిత్తం 80 ననన ననన ననన నాననాననననానమాననయననిన మంచీ చెడ్డా కానిది మంచినంతా మూటగట్టే మహా యత్నం చేతబట్టి వెడలినాడొక మహాశయుడూ పట్టు వదలని విక్రమార్కుడు శ్రద్ధగా కడు జాగ్రతగా ఎంతగా యత్నించితే మీ మంచి చెడ్డల వేరు చేసే మార్గమేదో కానరాక మంచినంటే చెడ్డకొంచెం చెడ్డలోపల మంచితనమూ అంటుకొంటూ హత్తుకొంటూ వెంటనంటే వుంటవాయె వేరు చేసే వీలులేకా ఇలాగైతే కుదరదంటూ ఎలాగైనా వదలనంటూ అణుచ్చ్భేదన చేసైనా మంచి నొక్కటి చేయదలచే అణు(ప్రాయం చేసి చేసీ విడమరిచి పరికించి చూస్తే విడిగ మంచని విడీగ చెడ్డని మంచి ఇదియని చెడ్డ ఇదియని చెప్పరానిది గోచరించెను మరో గుణమని బోధపడెను మంచి చెడ్డల కతీతంగా మనిషితనమని అర్థమాయెను లోక్‌సత్తా కంవుగొట్టు వలన దోపిడికి ఇంవుగా వన్చీరు బల్లితే వలనవాదో రాజ్యాంగానికి ప్రజాస్వామ్య వీరిళ రాస్తే అణువణువున జన వ్యతిరేకత నిండిన నరిపాలన రీతికి అదేళిక సూత్రాలంటూ ప్రజాశ్రేయ నీతులు చెపితే శిళ్ల లేదు ఏ అవినీతికి మెవ్చు లేదు నిజాయితీకి నేరం అధికారం అయ్యి బ్రజల పైన వడ్రగ వివ్పీతే ప్రజాస్వామ్య మదియెట్టన్నా * అమలెట్లా అవుతుందన్నా | కవిజయనర్పంర నీనే సారాసురమర్దిని - జన సంస్కృతి వర్దిని ల నే అక్కా ఓ తెలుగుబిడ్డా అమ్మా మా తెలుగు తల్లి నిండు శౌర్యం చూపినట్టీ నిజంగా నువు దుర్గవే ఉద్యమంలో మిన్నవే జాతి ఖ్యాతికి వన్నెవే రాజనీతీ గుట్టు తెలిపిన నేతవే వ్యాఖ్యాతవే రాజీల బతుకును గతుకుతూ నిదురపోయి వుంటిమీ - దిగులుతో నీ తోడు తల్లీ కృంగిపోయీ వుంటిమీ కర్తవ్యం తెలిపినావే ఉద్యమంలో నిలిపినావే సామాజిక రుగ్మత అంటూ సాంప్రదాయ వ్యసనం అంటూ సగటు మనిషి ఉపశమనానికి అనివార్యపు అవసరమంటూ సగటు రేఖ అడుగున వున్న అలగాలకు అందే విందని బాధలన్ని మరిచే మందని తేలిగ్గా మాటలు చెపుతూ తెలివితోని దాటేయాలని దోపిడి కొనసాగించాలని ప్రయాసపడు పాలకవర్గమ్‌!


Chunk 11 — varthamana-chitram_pages0101-0110.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 8001

OCR Issues:

  • ASCII junk on lines: [214]

Key Terms:

  • సామాజిక
  • న్యాయం
  • చుట్టూ
  • జస్టీస్‌
  • ఈజ్‌
  • అండ్‌
  • తల్లీ
  • చాలా
  • అయితే
  • న్యాయానికి
  • అందుకే
  • ఆఫ్‌
  • విన్నారా
  • మీరూ
  • మనిషి
  • ఇంకా
  • వేదిక
  • లేకుండా
  • కష్టం
  • అంటాం
  • అలాగే
  • నిజానికి
  • పట్టించుకోక
  • సమాజం
  • దూరం
  • సూటిగా
  • ప్రాసీజర్‌
  • కేసు
  • ప్రాసీజరల్‌
  • న్యాయ

Extractive Summary:

ఒప్పకోని పాట స్వార్థం లేకుండా ఏ పనైనా చేయాలంటే చాలా కష్టం ! జన విజ్ఞాన వేదిక మానవ నవచైతన్యం సహజమైన ఆలోచన కబళించే కాలుష్యం ఈ వ్యవస్థ అణువణువున మూఢంగా గాఢంగా ఎల్లెడలా క్రమ్ముకుంది పాలకులా ప్రతిపనిలో సహేతుకత సమన్వయత కనిపించదు వినిపించదు శ్రమ జీవన సమాహార సామాజిక ఉద్యమాలు సాధించిన విలువల్ని నిర్హేతుకమే చేసే నిర్లక్ష్యపు నిర్లజ్ఞా అధి భౌతిక యాంత్రికతా అమానుషపు వ్యాపారం హద్దుమీరి పోతున్నది విద్యేమో తన బాధ్యత సామాజిక అన్వయాన్ని విస్మరించి కూర్చున్నది విద్య విశ్వశ్రేయస్సుకు పనికి రానిదవుతున్నది విజ్ఞానం స్వార్ధపరుల కూడిగాలు చేస్తున్నది వ్యాపారుల బానిసయై వెర్రితలలు వేస్తున్నది విజ్ఞానం జనజీవన సహాన్వయత సమన్వయత సంస్పందన లేకున్నది అడుగడుగున మనిషి బ్రతుకు సైన్సుతోని ముడిపడినా సామాజిక నడవడిలో శాస్త్రీయత కొరవడినది సైన్సు ప్రజల వైయక్తిక సామాజిక సమస్యలకు పరిష్కార సాధనమై కరమై ఒక శరమై సామాజిక ఉద్యమమై బాసటగా నిలవాలని కొత్తవెలుగు తేవాలని పిలిచెను జనవేదిక వైజ్ఞానిక వరమాలిక నవ చేతన కరదీపిక మన జనగణ అనుభవయుత జ్ఞానార్జిత సంవాహిక జనవిజ్ఞాన వేదిక మన ఘన జన విజ్ఞాన వేదిక మీరొక భారమనీ మీ భారాన్ని వదుల్చుకోవడానికి ఇంత డబ్బు పోసి ఒక అయ్య ని కొనుక్కొని నిన్నప్పగించి బరువు దించుకోవాలనే దౌర్భాగ్యం నించి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులే ఇంకా బయటపడలేదు తల్లీ 1 నిజానికి మగపిల్లలకంటే మీకే చదువు ముఖ్యం తల్లీ | శ్రమ విలువని గుర్తించని సమాజానికి తల్లిగా ఇల్గాలుగా స్రీల అపారమైన సేవలకి శ్రమకి త్యాగాలకి వున్న విలువలు తెలియవు సామాజిక అభివృద్ధిలో వాటికి వున్న న్థానమూ తెలియదు ఇది ఒట్టి డాబుసరిగా కనిపించే పెద్ద మనుషుల దొంగబుద్ధుల ఆత్మవంచనల వ్యవస్థ || మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టే విద్యాంశం మన విద్యా సిలబస్‌లో లేదు | మీ నైతిక స్థైర్యాన్ని పెంపొందించే సంస్కారం ఈ సంప్రదాయాల్లో లేదు 1


Chunk 12 — varthamana-chitram_pages0111-0116.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4438

OCR Issues:

  • ASCII junk on lines: [53]

Key Terms:

  • మీరు
  • మానవీయ
  • సామాజిక
  • జరిగే
  • పరధ్యానం
  • బహుధాన్యం
  • అందుకే
  • తల్లీ
  • ఆర్థిక
  • స్వాతంత్ర్యం
  • నూతన
  • చిత్రం
  • బహుధాన్య
  • బహుధా
  • పరితాపం
  • హృదయ
  • చదవాలి
  • వ్యాపారపు
  • కావాలి
  • కూడా
  • బిడ్డలూ
  • బాగా
  • చదవండి
  • ఇంకా
  • స్త్రీల
  • సెన్సు
  • మనస్సీమ
  • ప్రతి
  • పరిపరివిధ
  • ఆత్మవధల

Extractive Summary:

అందుకే మీకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి మగని మీదా ఏ మగవానిమీదా కూడా ఆధారపడని ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి బిడ్డలూ మీరు సామాజిక సాంప్రదాయాలపై జరిగే ఘర్షణలని, నూతన మానవీయ విలువలకై జరిగే పోరాటాలనీ బాగా చదవండి | అవును మీరు ఈ సిలబస్‌ను మించి అధ్యయనం చేయాలి |! సామాజిక మానవీయ హృదయ జ్‌ న స్పందనల్ని అభివ్యక్తం చేయలేక రు న మ్మ ౮ పోతున్నది, ఒక రకమైన కాలుష్యా - వ నికి, పరిమితికి గురైనట్టు కనిపిస్తు (సను న క $' న్నది. “బహుధా జన మనస్సీమ అవహించు అభద్రత పరిపరివిధ ఆత్మవధల | హృదయ వ్యథల శిధిలమైన మదిగదిలో పరితాపం, పరధ్యానం” | అంటూ కవితాత్మకంగా వినిపించే ఈ వర్తమాన చిత్రం మన సామాజిక మానసిక సంఘర్షణల చిత్రం !