Telugu vanthena - anilvaranasi/indianlanguages GitHub Wiki
వవాాాయంాంచి్ల కలలను లాుఅఅాా “ఆ ఎనగోది య టై మె న | న 1 అ కో క ఇ క్ష శ ఇ. ఫ్రాడ్ 1 ౬ ఒక మేన్
- ల్ క! తగ శ / స) డ ॥ ॥ క్కు; | సంభ శి ఖ్ న ర ॥ న! త్ థి” క్ష ల్ . | | చ ల్” నే 4 "జీ న్ | ॥ క శ కీ నీ లే య్ ఖో సరికి స్ కమ ణి వ. ల - గ ర ॥ న. ం "1 జ... శ ఫం " / ౯ కట న! ॥ మ . శీ ఠి థి | ళో "
వంతెన కవితాసంపుటి ఛీన్, గోపి బైళన్య (పచురణలు హైదరాబాద్ 1093
ను ఉత 601126000౧ 0/ ల౦6గ; 5 సె. 02! 1993 ౮౦?6 వలక18్ర9 : 55204 7250224)/0 2106 : 8. 20/. ఎ సళరుకి (గళ ధాలు ం ర న క ల్ని 0౯ ౦౫1౬8 ఖ్ 6 కే క. న్ ఏరు ప ఉణయు2 (7 ఒ /కీ 2106 10. 12, ₹గెం! శేఖైక్టి-._ అలా గ్ | క క 5101728800, ౩2258సెదొషు చట్ట న కరడేల2584.500 013. గం &విరే ఖు శక02120864002 3001 0186 వనే | వ ౮౮ ళ4లాడలి86ే.500 001. గ సం6864 86 : వడరేర2?201 411 9౯010613 1.1.517/9/1, గంళా వెడకటా8మి, ౮420010885, మూరే ల25464.380. వ[ంగ౧68 : రడేశీశ189, 600547 8 ౬ వ1048001&1 2881862066 59 186 01ఇజ51టా.
మా అమ్మ లక్యృమ్మ నాయన చెన్నయ్యల నిరంతర స్మృతికి
ఇతర రచనలు కవితాసంపుటాలు : తంగెడు పూలు _- 19076, మైలురాయి - 1969. చ్మితదీపాలు = 1909, విమర్శలూ పరిళోధనలూ వగైరా : చేమన్న వాదం (వ్యాఖ్యానం) 199. (వజాకవి వేమన (సిద్ధాంత వ్యాసం) 1980. జ్ఞానదేవుడు (ఆనువాదం) 1008. భిన్నత్వంలో ఏకత్వం(వివిధమత సూక్తుల అనువాద౦ం)1966. వ్యాస నవమి (వ్యాస సంపుటి) 19907, వేమన పద్యాలు (సముద్దరణ (పారిస్ ప్రతి గ గా 1990.
కత ఫ్ తలం
ఈ సంపుటిలోని కవితలన్నీ ఆం(ధజ్యోతి (దిన; వార); ఉదయం, ఆం[ధప్యతిక, ]ప్రజాపకం, రచన నుప్రభాతంలలో వచ్చాయి. వాటి పచురణకు బాధ్యులు ఎందరో.... ముఖ్యంగా నండూరి రొమమోహనరావు, ఎ.బి.కె. పసాద్ తోటకూర రఘు గార్డు, ఇంకా పొనుగోటి కృష్ణారెడ్డి, ఘంటసాల నిర్మల, ఎన్. వేణుగోపాల్, దాట్ల, వై. రాంబాబు - సాయిగార్హకు---
“ఇప్పటికే లేటయ్యింది సార్, మీరు కవితా సంపుటి వయ్యాలి" అని వొత్తిడి చెయ్యడమే కాకుండా నా కవితలన్నింటని చులిపితీసి ఎడిటింగు చెయ్యి వేసిన ఆత్మీయ ఛ్యాతులు, కవిమ్మితులు, యాకూబ్ డా॥ ఎండ్లూరి సుధాకర్, డా॥ అఫ్సర్ లకు--
తాను పుస్తకం వెయ్యకున్నా పృతికల్లో నా కవితలు చదివి అభి[ప్రాయ 1పసారం చేసే నాశేశ్వరం శంకరానికి-ా
నేను కొత్త కవిత రాసినప్పుడల్లా తానే రాసిసంత సంతోషపడి పకపాతదోషాన్ని. కూడా లెక్కచేయకుండా సహస్పందనలతో (ప్రోత్సహించిన అత్మీయుడు దేవిిపియకు-__
కవర్ పేజీ డిజైన్ అని కాదు గానీ దాన్నొక ఆత్మీయ దృశ్య కార్యంగా థావించి, అంతంత మాతం ఆరోగ్యంతో ఉండి కూడా అంతా తానే అయి చూసుకున్న అప్పులు శీలా పీీరాజు గారికి---
తాను నిరంతరం రాస్తూ “ఏమిటి ఈ మధ్య నువ్వు క్త కవితలు రాసినట్టు లేదే అని హెచ్చరికలు చేసే నిత్య చైతన్య స్ఫూర్తి సినారె గురువుగారికి.
ళ
కవితలన్నీ శద్ధగా చదివి అభి(పాయాలు చెప్పన కవితా (తిన్నేకుడు చేరాగారికి._
ఈ కవితాసంపుటి వెలువడటానికి దోహదం చేసిన మా ఆక్క- లక్ష్మినరసమ్మకు-(వెస్‌కాపి తయారు చేసిన శ్రీమతి వై. ఎ. విశాలాక్షి గారికి.
నా కవితలన్నిటికి పథమ్మశోత నా శ్రీమతి ఆరుణ; నా వ్యాసంగాలన్నిటికి (పేరణ; తన (ప్రోత్సాహమే ఇవాళ్ళీ నాఇదంతటికి.
అర్థిక సహాయం చేని, మ్ముదణభారాన్ని కొంత సులువు చేసిన తెలుగు విశ్వవిద్యాలయం వారికి
అందంగానే కాకుండా ఆప్యాయంగా ము[దించి ఇచ్చిన పద్మావతి ఆర్ట్ (పింటర్స్ అధినేత పి, శ్రీనివాస్‌కీ, వేళ్ళకు కళ్ళున్న కె పీ, వాబు గారిక్కీ ఇతర ముదాపక సిబ్బందికి.
అందరికీ నా హృదయవూర్వక కృతజ్రతలు,
ఖా
అన్నట్టు - | వెన్సు పని చూసుకున్న చిరంజీవి శె. విమ,
మా అబ్బాయి చైతన్యలకు నా ఆశీస్సులు, ॥
విషయసూచిక కల్వర్జు ఎ క్షే (వవాహం ఢీ బాల్యనంధ్య రీ వేకువతోట 4 ఈీ న్తబ్ఞ సంచలనం లం 110 వార్ 91 ఎల. కేకీ మూడో రుతువు కేక్ వద్దు 1 విముక్త చణం ఆం 19 ఇన్విజిలేషన్ ఎం ల0 కర్ఫ్యూ ఎండ ఎం లల్లి అకాలజ్ఞానం లకీ 30డు తీరాలు లర్ అగాధాలు ఉం ల్లిరి ఈ రెండురెప్పలమద్యే ఆం లీ0ి ఆ ఇల్లు ఎ లిల్లీ అంతరం ఆం లికి కలై డస్కోపు 4 లీరీ సైరా జహాంసే ఆచ్చా ఆ, శీ0 బిస్మిల్లాఖాన్ ల కీ యాడ్ కీట
భే
వైసీపీ రెడ్డిగారూ కీ? అమ్మ ల జీర మా అమ్మాయి అం క0 ఓ రోజు ఎం లిల్లీ పునరాగమనం ఆ కితీ కఫన్ 9 రిర్ ర క్రపాతనగరం జం ర? కడలికాటు 4 రక కాగితప్పడ వలు ఆం రైక ఆ్మప్రవేశం ఎం రికి పువ్వులు ఆం 65 చెదిరిన ఉదయం ఎ కక కాలం నొసట ఆం ర86 కవిత్వం మొహం చాపేసిన వేళ ఎం (0 చూపులు 7. అద్దం బీటలు ఆం 5 కీ రాజయ్య కథ 4 7 వ్యూపాయింటు 4 ర0 న్తీల పాదాల్తో,... 4 రిల వంతెన ఎం రీకీ
కల్వర్వు
నిజంగా చెప్తున్నాను బస్సులోంచి దూకి
ఆ కల్వర్టువె వాలిపోవాలని వుంది. ఆకాశంలోంచి వేలాడే
సంజ రిబ్బెన్షను పట్టుకొని
ఊహల ఉయ్యాల లూగాలని వుందిం
ఇంటి ముఖం పట్టిన
పశువుల తోకవిసుర్ల పేకచందనం వొంటినిండా వూసుకోవాలని వుంది.
బక్క చెముకల (స్పింగుల మీద బరువులు మోకుకెశ్ళే తలలమీద
గుండెను చుట్టకుదురు చేనీ నలిగిపోవాలని వుంది నిజం చెపొ ఎద్దూ!
బస్సు ఇక్క డే ఆగిపోతే
టీకొట్టు నాపరాతి మెట్లమీద
ఆలనాటి
మనోజ్ఞ దార్మిద్య బాల్య సంగీతాన్ని వినిపిస్తాను. పసితనం సిల్కు సీరెండల్లోంచి నడిచొచ్చే అసంఖ్యాక చిన్నారి _పేయసుల కోసం అనంతకోటి హస్తాలను చాస్తాను.
ఏట.
నాతోహిటు ఊరి పొలిమేరలు దాటలేని నాకన్నా అద్భుతమైన నా సావాసగాళ్ళు ఇప్పుడు ఏ వెట్టి చాకిరి పౌలయ్యారో తెలుసుకొని రోడించోలని వుంది. వృత్తి డాంబికాల హోదొాల ఊదారంగు భయాల మధ్య (సయోజకత్వాల నిష్పరీమళాల మధ్య రోజువారీ బతుకునటనల మధ్య కుంచించుకపోశున్న నాకు ఈ బన్నుని చీల్చుకొని శత సహ్మన ప్మతమై వికసించాలని వుంది. నన్నాపకండి గుండెలోంచి గుండెకు పాకినట్టు ఈ కొస నుంచి ఆ కొనకు షాక్షితే పులకరించి కడుపులో పెట్టుకున్న కల్వర్జు తల్లిని కావలించుకుంటాను. చాలా కాలం తర్వాత పల్పెకు వెళ్తున్న నన్ను పట్టుకొని కుదిపి వేస్తున్న క్ఞాపకాలు,... వెన్ను పూనట్టోకి సంగీతం పాకినట్టు వెన్నెల్లో నెత్తుటి జీరలు పూబినట్టు, తలపోతల బరువుతో బస్సు దిగగానే
లి వంతెన
పీతం
నా చిన్నప్పటి ఊరు లేదక్కడ!
వీధులు రాజకీయ కోరలు నూరుతున్నాయి.
కోడి పందాల్లో రాలుతున్న ఈకలు
గాలిలో తేలుతున్నాయి.
భరించలేక మళ్ళీ బ స్పెక్కాను.
కనుకొలకుల్లోంచి ఒక్కాక్క- బొట్టుగా
కల్వర్షలు రాలి పడుతున్నాయి.
పట్టణం (పియురాలు కూడా కాదు
పలెతళ్తో తథి వాడి కరువెంది
ఛాగా రా నవ్ రెంటికీ చెడిన ఒంటరి మోడులా నేకు.... జానే? - కే వేంం0
కల్వర్థు రి
(ప వాహం౦। అమె కురిసిన కన్నీరు ఆరు స్టేషన్ల దాకా తడి అరదు, దారిలోని సిగ్నల్లన్నీ వీడ్కోలు చెప్పే ఆమె పీలచేతుల్టాగే వుంటాము, అస్థిమిత హృదయాన్ని పరుగుశబ్దం తనలోకి లాకు్యనే దాకా మనస్సుకీ దృళ్యానికి లంకె కుదరదు. రై లుతొడుతో చుట్టి వదిలిన బొంగరంలా భూగోళం తిరుగుతుంది. నేను తాడుగా మిగిలానో భూమిగా కదిలానో తెలియని స్ధితి. ఆమె ఎవరైనా కావొచ్చు తల్దీ చెల్లీ ఇల్లాలూ దీనురాలూ.... నిలువెత్తు నిరాశలా పల్లెత్తు మౌనంలా అనంతకాలాల నుంచి రైళ్ళకు వీడ్కో_లు చెప్తున్న దిక్కులా నా [(పయాణం నిండా ఆమె. ఒక్కో దృళ్యం
ళం! వంతెన
(బహ్మజెముడు మొనల్లా కెలుకుతుంది ఆమె గుర్తొస్తే కిరోసిన్ మంటల కళ్ళూ కడుపుకోత లోతులూ బతుకు బాధలూ భయం గాథలూ గుండె చిత్తడి చిత్తడైపోతుంది. సీటు కుదరదు, దారి పక్కన కంకర కుప్పలు నెరవేరని రోడ్డ న్వప్నాల్తో పడి ఉంటాయి, రెండుగుట్టల నడుమ చితికిన సూర్యుడు జీరలు జీరలుగా తల్లడిల్లిపో కాడు, బొట్టుబొట్టుగా రోదించే ఒంటరి బోరింగు నిన్ను 1పవాహం చేసీగానీ విడువదు. కణాల్లో స్టేషన్హను మింగేస్తూ సాగే మెలికల పాములా రైలు... వెళ్ళాలి వెళ్ళాలి వెనక్కాళ్ళాలి ఆమె ముందు వాలిపోవాలి కన్నీళ్ళు తుడవాలి ఆమె కళ్ళల్లో అద్దాలు పొదగాలి. (బేకు పడిందా గుండె గీసుకపోతుంది. ఊహలు విలవిల్లాడుతాయి, ప్టాట్‌ఫారాన్ని మోయలేక నిట్టూర్చు కూలిపడుతుంది. స్వార్థం తెరమీద (కమంగా ఆమె కనుమరుగై పోతుంది.
జా ర-6.91
బొల్యసం౦ధ్య ఆ పిల్లలు మనం స్టేజి ఎక్కి మాట్టాడుతుంటే మాటిమాటికి చప్పట్లు కొడతారు మన జీపువెలునురును పట్టుకొని పొలిమేరదాకా వేళ్ళాడతారు. ఒకొగాక్యం నక్మతమే ఆకాశం దిగి వాళ్ళ కళ్ళల్లో వెలుగుతాయి. చందవంక కొయ్యకు తగిలించి కలల ఉయ్యాలలూగుకారు. ఆ పిల్లలు రౌఫ్టైమీద ఓనమాలు దిద్దుకుంటారు కంటితడితో నుద్దగీతల్ని చెరుపుకుంటారు కూలికళ్తున్న అమ్మకొంగు వేళ్ళసందుల్లోంచి జారిపోతుంది. అయ్యవారు చెప్పే లెక్కలు అన్వయం కుదరక బాధ వెడ్తాయి. ఎండిపోయిన సౌలం పగుల్లలా దిగులు! దిగులంటే ఏమిటో ఆ ముఖాలే చెప్తాయి, ఎరువెక్కిన బీింబంలోంచి 6 వంతెన
రాలిపడే బొగ్గపొడి
(కమంగా తుఫానై వీస్తుంది.
బడి విడిచినాక
ఊళ్ళుదాటుకుంటూ
అంత దూరమూ
ఒక్కడే నడిచి వస్తుంటాడు.
డొంకల్లో మునుగుతూ
వంకల్లో నలుగుతూ
పొలంగట్టమీద బ్యాలెన్సు చేస్తూ
ఊడల్ల మ్శరికింద
ఊహలు భయవెడితే ఊపిరి బిగపట్టి...
ఇంటికి చేరితే
ఇంకా అవ్వరాదు
పొయ్యిలోకి పీడకచేరదు
అయ్య కల్టుపాక లో
(బబహ్మంగారితో వరస కలుపుళుంటాడు
ఆకలితో కాసేపు అలాగే నిలబడిపోళోడు
దూరంగా గుడిగంటలు మోగుతాయి
మళ్ళీ పరుగో పరుగు!
హరికఠథలో లోహితాస్యుడు మరణిస్తాడు
చం[దమతి హోరుకు
కళ్ళు చి త్తళ్శమి పోతాయి
ఇకనైనా కథ ఆపమంటపేనో1?
వాడికి
(పసాదమన్నా దొరుకుతుంది.
ఎజాకే 0.190
జాల్యసంధ్య ఖై
వేకువతోట అంత తోటా ఒక్కసారి ఉలిక్కిపడుతుంది. రెక్కలు రిక్కించి అదే పక్షి కూస్తుంది. నిళ్శబ్దం పగులులోంచి అమృతం ఉబుకుతుంది. అంతగాలీ ఒక్కక్షణంలో ఉక్కిరి బిక్కిరవుతుంది. పేరు తెలియని ఆ ఒకా చె్టే పరిమళాల తుఫానులు వీస్తుంది. చీకట్లు నీడలుగా వలచఐబడతాయి. కొమ్మల్లో చిక్కుపడ్డ సూర్యుడు గబుక్కున కిందికి దూకుతాడు, రాలిపడ్ధ తంగేడుపూలు కణికల్లా మెరుస్తాయి! [పాణవాయువులకు నిన్నటి నివురు చెదిరిపోతుంది నృష్టికాంతుల్లో
ఢి నంతెన
ఇవాళటి చిగురు పులకరిస్తుంది, న్మిదలో పోగొట్టుకున్న ఆయుధాలు ఒక్ గ్ర-క్క- టే చేతికందుతాయి కిరణాల్ని ఎక్కు వెడతాన్నేను. ఎాార్-4-90 చేకువతోటి స్
స్తబ్ధ సంచలనం పాలిటిక్సు తప్ప ఏదీ రుచించడం లేదు. పాచిపోయిన నిన్నటి వార్తల్నే పదోసారి గతకడం తక్ప మరో వ్యాపకం లేదు, రేడియోలు గొంతులో భావం రాకుండా జ్మాగత్ర పడతాయి టీవీలు చెదిరిన మేకవ్పును అద్దుకుంటాయి చావు వ్నార్త తవ్ప వీడీ ఎగ్ధయిట్ చెయ్యడంలేదు. కర్ఫ్యూ గాలికి చిరునవ్వులన్నీ ఆరిపోతాయి నగరం నరాల్లో వాహనాలు 1(పవహపించవు సీటీ వొంటిమీద జనం చెమర్చరు, కళ్ళముందు మృత్యు శతైథిల్యం గజ గజా వొణికిసే మొద్దుబారిన వృదయం బద్దకం దుప్పటి కప్పుకుంటుంది. పదిమందిలోనే భరించలేని యేకాంతం బల్టిమీద స్వారి చేసే క్షణాలు పురుగు టపటపల్లో జారిపడతాయి. పళ్ళెంలోని మెశుకులు కాళ్ళకింద నలిగిపోతున్న పీడకలలు, ఇంటి ముందటి వేపచెట్టు మొన్నటి నుంచే మనుష్యుల్లో మాట్లాడ్డం మానేసింది రోడ్డుమీద టపౌకాయ పేలిన చప్పుడు, తుపాకుళ్టోంచి వూలు వర్షించవు కదా! 10 వంతెన
గిల్టీ ఫీలింగ్ మేకులు దిగి కవిత్వం జల్లెడ వుతుంది, పెనుగులాడుతూ కిటికీని వెనవేసుకుంటాను. చీకటి చెకువులో దిగజడి పోతాడు సూర్యుడు చందవంక క్యనెప్ప వికృతంగా విచలిస్తుంది పాగ గొట్టంమీద ఉదయించిన బాలుడు అదేపనిగా దగ్గుతుంటాడు పక్కింటి యువకులు వాగి వాగీ మూగబోతారు. కలల్లో కూడా కారణాన్ని కనుక్కో-లేని అమాయకులు బుద్దుని దేళంలో అన్నీ అహింస 'పేరనే జరుగుకాయి. మననుల్లోని చీకటి గల్టీల పాలవుతుంది విప్పి చెప్పలేని వ్యథ ఒప్పుకోక తప్పనంత నిరాశ పద్యానికి ఆఖరున ఆశను నటించడం కూడా సాధ్యం కాదు! పురుటి నొప్పుల నిప్పు కణికల మీద వర్తమానం దొర్దతుందనడ౦ ఆత్మవంచన, ఆలల కాఖలనుంచి కిరణాల్ని దూసే రోజులు కావు అలల మడతల్లోంచి చేపల్ని తీసే వేళ్ళు విక్టరీలు ఎక్కు- పెడతాయి. సమాంతర చాలనాలకివి రోజులు కావు వల్మీకంలోని శోకస్పందనాలకివి రోజులు కావు అరవకండి సజ్ఞసంచలనం ||
కర్బ్చ్యూని ఉల్లంఘిస్తున్న డెవడో
చిరిగిన వాడి పేలికల షర్టు
దేశం చీలికల్పా ఉంది,
మనం మేడలెక్కి చూస్తుంటాం
తుపాకుల్లోంచి వూలు ఆసకఠే వర్షించవు
లీధీ 11
కాలిపోతున్న శతాబ్దం
కమురు వాసన కొడుతుంది.
ఎజాావే.11.90
12 వంతెన
వార్' 91 ఇది బాంబుల రుతువు బంతిపూల రిక్కల్ని దోనీళ్ళతో చల్లినట్టు హాయిగా ఉండదు, ఇది షీపణుల దీపావళి కాలాన్ని చీలుస్తూ వ్యాపించే మృత్యు చీకటి! ఇవాళ యుద్ధాన్ని గురించి మాట్లాడను. యుద్ధాన్ని 1కికెట్ (క్రీడగా చేసిన నాగరికతను (పళ్నిస్తున్నాను. నూనె గురించి మాట్లాడను ఆది దీపాలను ఆర్పేయడాన్ని (పశ్నిస్తున్నాను. ఎవడిది తప్పో ఎవడిది ఒప్పో కాదు కపటి యుద్ద సంస్కృతిని (పళశ్నిస్తున్నాను. ఉన్న స్టికెకీ ఉన్నత స్టికికీ మధ్య జరుగుతున్న ఉన్మాదాన్ని గురించి మాట్టాడుతున్నాను. భూగోళానికి తూట్టు పొడిచే మానవ మేధను గూర్చి మాట్లాడుతున్నాను. యుద్ధం ఈ నాడొక విశ్తేషణ కాదు ఒక నీచమైన స్వార్థం. వార్” 91 ]3
ఫ్లీట్రిక్ట కూడా నిప్పు పెట్టారు గాలిలోని (సాణానికి గండి కొట్టారు ఆకాశాన్నీ పేళికలుగా చింపేశారు. మనిషి ధమనుల నిండా విషం నింపిన యుద్ధమిది. బీభత్సం కంటిలోంచి బుల్లెట్ల వర్షం కురుస్తున్న యుద్ద మిది, లం యె న! ఛి రేపటి శతాబ్దం గుండెల్లో సైన్స్ చేస్తున్న రాక్షస వ్యవసాయ మిది ఎవరి పొరుషమిది?! ఎక్కడి నిర్శజ్ఞా వ్యూహమిది?1 యుడ్ద మెస్పుడూ రెండు వర్తమానాలకు మధ్య ఉండదు, యుద్ధ మెప్పుడూ రెండు గతాలకు మధ్య ఉండదు, వర్తమాన గతాలకు మధ్య జరిగే యుద్దమే పెద్ద (సశ్నార్హకం। ఈనాడు యుద్ద మొక వార్త కాదు వాస్తవం! యుద్ధ మొక చావు కాదు నరజాతి విధ్వంసక రిరంస ఎవడిది గెలుపో ఎవడిది ఓటమో గడ్డి పూల పక్కన కూలబడ్డ నైనికుడు మాతమే చెప్తాడు, ఎశరి.2. 91 క. వంతెన
వూడో రుతువు
ఒకో్క్టా శబ్దం శతాబ్బమంత బరువు. ఒక్కో అద్దం యుద్ధ దృశ్యమంత గరుకు, చర్మిత గాయం నుండి ధారగా కురుస్తున్న వర్షం! మిట్టమధ్యాహ్నం వేళ ముందు వెనకలు మర్చిపోయి (పశ్నలా మెలికలు తిరిగిన కాలం, ముల్దు కొసవై వాలిన సీతాకోకచిలుక ఏమౌతుందో ![? చెట్టు రాలిన తన ఆకుల్ని వేళ్ళతో ఆరగిస్తుంది. తనను తాను కబళిస్తూ జీవితం సౌగలేక సాగిపోతుంది. ముళ్ళచ(కాల లంకెలు ఏ దిక్కులకు తిప్పుతాయో?। ఎడారి చారలవై
మూడో రుతువు కేర్
గాలీ మీటితే
రాగం 'వెళ్ళలుగా రాలిపడుతుంది,
ఆడవులు
పచ్చవచ్చని ఊపిరితిత్తుల్లోంచి
అగ్నిని క్వాసిస్తాయి.
సము[దానికి ఈతరాక
తనలో కే మునిగిపోతుంది,
నీరండను కప్పుకున్న
సీలాచలం ఏమంటుందో?।
తప్పదా
ఇది కన్నీళ్ళ రుతువుగానే మిగుల్తుందా?
నిళ్వాసలు 1పోదిచేసుకున్న తుఫానులోంచి
(పతిఘటన (కతువు రగలకతప్పదు
ఇది
చర్మిత గాయం నుండి
ధారగా కురుస్తున్న వర్షం!
జాకేరీ.6.90
6 వంతెన
వదు ద్ ఒరే! ఒరే! కన్నీళ్శరా ఆవి! వాటితో ఆడుకో వద్దు. వెదురు సొరంగం కూలి రంధ్రాలు వైకెగజిమ్మిన 'సెలయేళ్ళవి వాటిలో విషం కలపొద్దు. వేళ్ళ పొట్టల్ని కాలుస్తూ భూమి పొరల్లోంచి వీస్తున్న రా నావల్
నిశ్వాస నీలిమల్లో విళ్వాసాలు చీలిన చప్పుడు! అవి మూల్గులు వాటిని తిప్పికొట్లొద్దు,
ల పగిలిన బొగ్గపలకల మీద ఆ ర్తనాదాలు నడిచిపోయిన చారలు గుండెకు గరుగ్గా తగుల్తాయి. ముల్టుకింద చీలిపోతూ రికార్డులోని పాట రెప్పల్ని రక్తసిక్తం చేస్తుంది. పండుకు జన్మనిచ్చిన విత్తు
వద్దు 2 7
పండులోనే బందీయై పొరలు పొరలుగా చేసే అనాది యుద్దం నిలదీస్తుంది. శద్దాల అడుగున పేరుకున్న మౌనం పాములా చుట్ట విప్పుకుంటుంది. బాబ్బాబు! స్పందనలవి వ్యాఖ్యానాలు చెప్పొద్దు, సూర్యునిచితికి నేపథ్య గీకాలాపన చేస్తూ ఆకుల్ని పట్టుకున్న అసంఖ్యాక పక్షిసముదాయాన్ని ముందేసుకుని ఊరు ఊరిబయట ఒంటరిగా దుఃఖిస్తుంది, ఒరే! ఒరే! కోపంరా అది తేలిగ్గా తీసుకో వద్దు సుదూర చితాల్లోని నెష్ట్యున్ కల్లోలాలు కబళిస్తాయి. నానా దృశ్యాల నువ్వు ఒకే రూపంలోకి ముకుళిస్తావు నిన్ను నిన్నుగా కుదించి నువ్వులేని లోకంలో గడ్డిపూలు వెన్నెలలు కాస్తాయి, ఎా=3.9. 89 క్షి వంతెన
వివం క క్షణం జావ కన్నీళ్ళ చిత్తడిలో డాన్సు చేస్తారు సీకోసం మండేలా! మండే సూర్యుడు పాత మాట కండ సూర్యుడివి గుండె నూర్యుడివి మండేలా! అణచబడ్డ బంతి - గోడల్ని బద్దలుగొట్టిన అనాది అనాది రక్రనంచలన సంగితానివి. తెల్లవాడు నల్టబరచలేని శు్యభసుందర నీలిసీలి వ్యజానివి అహంకారాల ఉలులు రూపుమాపలేని ఉక్కుపర్వుతానివి. 1దవీభవించని ఒంటరితనానివి, కోట్టాది హృదయాల్లో ఘనీభవించిన ఆత్మ స్టైర్యానివి. నీ బంధనం ఉద్యమాలకు ఇంధనం సీ విడుదల మానవత వెదవివై వెన్నెల. (నెల్సన్ మండేలా విడుదలయినప్పుడు) 112.90 విముక్త కణం 19
ఇన్విజిలేషన్
వేళ్ళసందుల్లోంచి ఒక్కొ క్కక్షణమే రాలుతూ అకరాలవృతుంటామి. పాశీల సవసవల సామూహిక రవాలు ధూపంలా వ్యాపిస్తాయి. కారిడార్టలో హడావుడి చేస్తున్న శబ్దనదులు గదులముందుకి రాగానే ఊపిరి విగపడతాయి, ఓ గదిలో సోమరిపోతువేషం వేసుకుని ఇన్విజిలేటర్ 1 (పతిముఖాన్నీ సరికొత్తగా చూస్తూ చైతన్యసవంతిలో ఈదుతుంటాడు, అబ్బో! పరిక్షలు ఇకగాడెంతో గొప్పకార్యం జరిగిపోతున్నది పీల్ణలు కాగితాల పొలాల్లో భవిష్యత్తువి తనాలు చల్దుకుంటున్నారు. తలకాయళ్లో కొవ్వొత్తులు కరుగుతూ నుదుళ్ళవైైని చెమట అద్దాల్డో ఫ్యాన్‌నీడలు పోటీపడుతున్నాయి, నిన్నటిదాకా నింగి శెగసిన మేఘాల్డా
20 వంతెన
గర్జించిన విద్యార్థులు ఇవాళ కూజాలోకి ఇమిడిపోయిన నీళ్ళలావున్నారు. అబ్బో! ఇక్కడ ఘనకార్యం జరిగిపోతున్నది ఇక్కడ జ్జానం భట్టీయం చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నది. ఏళ్ళతరబడి జరిగిన అధ్యయనాలు మూడుగంటల్లోకి కుదించబడి స్పూలువై గజవిన్యాసాలు చేస్తున్నాయి, స్టూలుఐ గ్తు ఇదంతా ఎందుకంటే, నిరుద్యోగ సముదంలో సీటిబొట్టుగా మారడానికి; ఆ నీటిబొట్టే కల్లోల కెరటమై వ్యవస్థను నిలువునా కోయడానికి. 20.4.91
క్త ర్వ్చ్యూఎండ సూర్యుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ఎరు వెక్కిన అలలు మూగబోతాయి, డూటీ కెక్కిన చందుడు న్మిదను నటిస్తాడు, అంతా ఉదిక్తం (పకాంతం। తెల్టారి మరో సూర్యుడు, ఎంత ఈదినా ఏం ఫాయిదా? చెమట నదులు తరగవ్ప, నీడ నివ్వాలంపే ఎండను మొయ్యాలి కదా చెట్ట సంగతి ఎవ్వరికీ పట్టదు. ఎండమీద పరచుకుని నీడలు వేడెక్కుతాయి. రాతిమేడ పగుళ్ళలోంచి ఓ రావి మొక్క ఆకులు బైటకి పెట్టి చూస్తుంది నిజానికి ఆ ఆకులే లేకుంటే గోడంతా నిర్జీవమే, డ్రెరి వంతెన
నిర్జివమే ఈ ఎండకు అర్థం
ఎక్కడా వాయవు | పసరించకూడదు
ఎక్కడా నదులు _పవహించకూడదు
రాజకీయాల టెంపరేచర్‌ను
రికార్డు చేసే నాథుడు లేడు
ప్మతికల పాచిపళ్ళలోంచి
అబద్దాల చొంగ పొంగుతుంది
మూగ ఎండ మాట్టాడదు
ఎండు పుల్లలు విరిగిలనే చప్పుడు
సిటీ రాతిరోడ్డ మీద
రోజూ గుచ్చుకునే రక్త పుష్పాలు
ఎదుటివాడి చావుతో
మన వేదాంతం మరింత లోతవుతుంది.
ఈ ఎండ మాడిపోను!
దూరంగా తోటలోంచి
కలస్వునం దూసుకొచ్చి
ఎండ కొద్దిగా చలిస్తుంది గానీ
వెంటనే సద్దకొని కొండలా నిలబడుతుంది
ఈ కొండను చీల్చడానికే
నీటిధారలా నిలబడ్డాన్నేను.
26.91
కర్ఫ్యూ ఎండ 23
అకాలజ్ఞా నం ఇకముందు కన్నీరు పట్టు తళతళల్తో మెత్తమె తగా జారదు. క మ్మెచ్చుల్ని చీల్చుకొచ్చే వ్మార్మెరని తీగలా గుండెల్లో గుచ్చుకుంటుంది. ఇకముందు సమాధులపవై లిఖించిన ఏపిటాఫ్ శిలాషరాల్లో పచ్చపచ్చని జ్ఞాపకాలుండవు. రాతిని డీకొని తల పగిలిన సూర్యుడు గాయం గాయంగా ఉదయిస్తాడు. ఇకముందు నాగరికతను నింవుకొని పరిగెత్తే లారీల కింద మానవత్వానికి యాక్సిడెంట్లు తప్పవు. చుక్కాని పట్టిన ఒక్కొక్క చెయ్యే తెగిపోయి నావ సుడిగుండాల పాలవుతుంది. 24 వంతెన
(పవహిస్తున్న నదిలో
గాయాలు తెరుచుకుంటూ మూసుకునే
దృశ్యం
ఆపురూపమౌతుంది.
రేపు
అక్షరాలను పిండితే
అమృతం రాలకపోవొచ్చు.
తోటకు తీతువు ముళ్ళు గుచ్చుకుని
కనెప్పలు చెల్డా చెదురుగా రాలిపడతాయి.
వీస్తున్న మనిషి
ముళ్ళచెట్టగుండా చీలిపోకతప్పదు.
వీటలువారిన మౌనంలోంచి
పాట నెళ్తుటి జీరల్లో మొలకెత్తుతుంది.
చెట్టు పక్షుల్ని కప్పుకునే వేళ
కొమ్మలు పక్క ముడుచుకునే వేళ
కత్తుల కరాళ నాట్యాలు చేస్తాయి.
ఇకముందు
చంపడానికి కారణాలు అక్కర్లేదు.
బతకడానికి దిగంతాలూ కనపడ ట్రేదు.
ఎాకే0.12.90
ఆకాల జ్ఞానం డెద
"రెండు తీరాలు సూర్యుడికి తప్పదు తన ఎండలోనే తాను తిరగాలి. కిరణాల్ని వొంటినిండా గుచ్చుకొని నెత్తుటి బంతిలా దొర్జాలి. వంతెనకిందినుండి వెలువడ్డ కాలువ నూది నంచి తీసీన దారంలా పోగులు పోగులుగా చీలిపోక తప్పదు. పెరు పాలు తాగే దృశ్యం మీద బాణం విష మేఘాలు కమ్మినప్పుడు గాలి మునికాళ్ళవై వీస్తుంది. పాటయినవాడు గాయం కాక తప్పనప్పుడు పుండు మీద కన్నీళ్ళను అద్దుకోక తప్పదు. చీమలబారు కింద కాలం నలుగుతున్నప్పుడు చెవులు పగిలే నీరవ శద్దాలు! వేదనా రాగానికి 26 వంతెన
దృశ్యాల తోరణాల. 1
చెట్టు నుంచి ఒక్కాక్క రెప్పా తెగి పడుతున్నప్పుడు
చూపుల్ని వెతుక్కోక తప్పదు మరి।
లాభం లేదు
రెండు వెలుగు తీరాల మధ్య
ఘనీభవించిన లీకటిని పరపరా కో'సేని
(పలాత రకాన్ని పులుముకోక తప్పదు,
2₹21.2.91
కెండు తీరాలు 27
అగాధాలుః
నిజానికి చెప్పాల్సింది ఎంతో ఉంటుంది.
మాటలు సరే,
కన్నీష్ణూ చెప్పవు.
కాలం చెప్తుంది కానీ
అస్పటికి అమృతం విషమౌతుంది,
ఖాళీల్ని వూరించడానికి ఊపిరి చాలదు,
చూప్పకి తీపికి మధ్య
మాటకీ మౌనానికీ మధ్య
అగాధాల్ని పూడ్చడం కష్టం!
నీకూ నాకూ మధ్య
శతాబ్దాల అంతరం...
నేను వైఓవర్‌లా _సవహిస్తాను
నువ్వు శిలాజంలా కదలవు
పువ్వుల వెదాలు ఒక్కొక్కటే రాలిపోతూ
పరిమళం ముక్కలుముక్కలుగా తెగుతుంది.
పదాలు చెదిరిపోయి
వాక్యం అన్వయం కోల్పోతుంది
మనుషుల మధ్య చీకటి ఎందుకు వ్యాపిస్తుందో?! 28 వంతెన
వేలుతురు'కే దుస్తులు
నీడ ఎప్పుడూ నగ్నంగానే ఉంటుంది.
నువ్వు సుతారంగా నేలకి దిగిన
షాండిలియర్ వవుతావు
నేను వ్యజంలా భష్టన ముక్కాలవుతాను.
సీకు తెలియదు
నువ్వక్కడ చూసేవన్నీ నా కశ్తే
మేఘాలూ, సూర్యచం[దులూ అన్నీ!
సాయంతం నేను వంపే నీరెండ
నీకు వన్నెలవుతుంది.
నేనెగరేసీన చేమంతి పూలరేకులు
మీ ఊరి యేటిలో చిట్టిపడడవ లౌతాయి
నేను నీలోకి (పసరించినప్పుడు
నీ అస్తిత్వం అదృశ్యమౌతుంది
ఇదంతా ఎందుకు
స్పర్శ అన్ని అగాదాల్నీ పూడుస్తుంది.
_=19.5.91
అగాధాలు! రం
ఈ 60డు రెప్పల వుధ్యేః ఇంత సంక్షోభమూ రెప్పల మధ్యే! రైలువట్టాల్డా విడిపోయిన పెదవులు మళ్ళీ కలవ్వుం గడియారం గుండెజబ్బుతో కాలాన్ని సరిగ్గా స్పందించదు. చీకటివోణీకి కుట్టిన మిణుగురుల చమ్మీీలు గరుగ్గా గుచ్చుకుంటాయి. కన్నీళ్ళలో రెక్కలు తడిసి ఉత్తరం ఎగరలేక ముడుచుకుంటుంది. వరద వదిలిన తడారని జ్ఞాపకాల చి త్తడిలో ఆడుగులు నుఖంగా వడవు. ఆకులు మెహదీహసన్ గజల్లా మెత్తగా స్పృశించవు కాలాన్ని ముందుకునెడుతూ సూర్యచందుల చకాలు థారంగా కుంటుతూ దొద్డతాయి. 80 నంతెన
చావుకబు లెప్పుడూ చల్లగా ఉండదు.
నీలోంచి బయటికీ
బయటినుంచి లోనికి
నడుస్తున్న అడుగుల తొక్కి-డిలో
గుండె పుండయిపోతుందిం
తెగిపడ్డ చూపుల జరిపో గులు
కళ్ళను మళ్ళీ చేరవు
ఇంత సంక్షోభమూ ఈ రెండు రెప్పల మధ్యే!
ఎాకీ0.2. 91
ఈ రెండు రెన్పల మద్యే! 21
ఆ వీధులు నాకెంత పరచయమో నా కళ్ళకు గంతలు కట్టండి ఆ ఇంటి ముందునా కాళ్ళ్శాగుతాయి. చౌరస్తాలూ, మలుపులూ, గతుకులూ నా నడకకు గులామీ చేస్తూ ఆ లోగిలికి చేరుస్తాయి. ఆ రోడ్డులోని గుంటలు (స్పింగుల చేతుల్లో నా వెన్నెముకకు చందనం రాస్తాయి. ఎన్నెన్ని సందర్భాలు! వల్లెలోని వైరగాలిలోంచి నగర రుంరూమారుతంలోకి రాలిన దినాలు, కన్నీటి తీగలవై వ్యాలెన్సు చేస్తూ సాగిన రోజులు, స్పిస్పర్పు తెగినప్పుడు పిన్నీసుల ఆభరణాలతో ఊరేగిన క్షణాలు, ఉత్సాహాల ఊసిరిని పేనుకుంటూ 8్రై వంతెన
చార్మినారు వెకెగిరి విన్యాసాలు చేస్తూ కిందికి దిగిన నిమిషాలు. అంతేనా ఆ దారిలో షట్టర్హు రెప్పలు విప్పుతూ విస్పారిత నయనాల్తో చూ నేవి. ఆ రోడ్డుమీద కరెంటు పోయిన స్తంభాలు నా కోసమే హఠాత్తుగా వెలిగేవి. జడివానలో చెమట బిందువులు ఘనీభవించి దాటుడు రాశ్ళా కాల్వలను దాటించేవి, ఏమీ లేనప్పుడు నేనేమీ కానప్పుడు బాహువులు సాచి అక్కు-వ చేర్చుకున్న ఇల్లది. అనాథ భావానికి అభయ హస్తాన్నిచ్చి గాజువెంకును గళాభరణంగా దరించిన ఇల్లది+ ఆ ఇల్లును అగ్గివెట్టిగా మార్చి పరాయి హస్తాల్లో వెడుతున్నప్పుడు నా పాతికేళ్ళ గతాన్ని ఒకగా తణంలోకి కుదించిన బాధ! ఆ ఇంటికి ఆ ఇల్లు! ఇ3 833
ఎమోషనల్ వారసుణ్ణీ నేను "చట్టాలకందని స్వంతదారుణ్ణి నేను, ఏం చెప్పను! ఇల్లంటే గోడలు కాదుగదా! పిలుపంటే ఫోను కాదుగదా!!! హృదయాలను కలిపేది తీగలు కాదుగదా! ఈ తొట్టిలో విప్పారిన పువ్వు దళదళపరీత చేదనాభరితమై (పపంచమంత శత పథతమై.... ఎన్ని ఆటుపోట్లను తట్టుకున్న సముుదమిది ఎన్ని మేఘాలు ముసిరిన ఆకాశమిది ఇది తపోభూమి ఆగామి పథగామి. కనిపించే ఆప్యాయతల వెనక అలసట నెవరు చూడొచ్చారు. చిరునవ్వుల వెనక చీకట్ల నెవరు చూడొచ్చారు. వ్యవహారం వెనక దిగులు రాగాన్ని ఎవరు వినొచ్చారు. ఆ ఇంట్లో కవిత్వం (పసరించని రోజులేదు వడ వంగెన
ఆ ఇంట్లో పాటలు రెక్కల్ని నేర్చుకున్నాయి. తరాలు మారినప్పుడు తపస్సులు వలసపోళతున్నాయి పర్వతాల వైకి. ఇంటిమెట్టు దిగే అడుగుల కింద జ్రాపకాలు నలుగుతున్నాయి. రా పాతిల్లు అక్క డెక్కడో దూరాన మాగన్ను వేసి వడుకుంది. కౌ తింటో జ. కడలి అకాశమంత తపస్సుకు కూచుంది. ఎాాలైర6-ర్-90 ఆ ఇల్లు! 85
అంతరం చిగుళ్ళను చీల్చుకుంటూ పళ్ళు మళ్లెమొగ్గలై తేలటం సహజమేం పక్కల్లోంచి రెక్కలు రెపరెపలాడటమూ ముచ్చటే. కాని పళ్ళు రంపాలయినప్పుడూ రెక్కలు గాలిగుండెల్ని చీల్చినప్పుడూ అప్పుడు కదా మొదలయ్యేది వేదన. మార్పు ఎరుపాటి బింబంలోంచి రాలిపడే చీకటిలా వ్యాపిస్తుంది. వెళ్ళిపోతున్న పడవసీడ వెనక్కా వచ్చే ఆలలమీంచి జారిపడుతూ మాయ మవుతుంది పాట నేపథ్యరాగం పేగుతెంచుకుని ఒంటరిగా వెనుగులాడుతుంది. . 36 వంకెన
చెట్టే నయమనిపిస్తుంది
విషాన్ని పీలుస్తూ
అమృతాన్ని వీస్తుంది.
గుష్టే నయమనిపిస్తుంది
అచలమనే అపకి ర్తిని మోస్తూనే
దృఢంగా నిలబడుతుంది.
అరే!
అటు చూడండి
కోర్కెల్లో పచ్చిముద్దయిన రెక్కలు
ముళ్ళ్శకంపమీద కూలిపడుతున్నాయి!
జాడే. 12.89
అంతరం ఛి
ఇష కలైడ స్కో ప్ర ఆ దృశ్యమే అంత ఏది స్థిరంగా ఉండదు. పట్టుకోబోయే చూపులకు పట్టు దొరకదు. నవ్వులను తుడిచేస్తూ కన్నీళ్ళ జారుతున్నప్పుడు రంగుల గొట్టంలో బిందువులు పగడాల రంగులోకి మారుతాయి. ఒక దృశ్యంలోంచి మరో బొమ్మ పుడుతుంది. కాదు రెండు అనంబద్ద చిత్రాలు ఒకదాన్నాకటి కబ+శించే నిరర్థక 'కీశిలో హృదయాలకు హృదయాలే తగలబడిపోతాయి, అ మాటలే అంత! దారాలను నటించే వూసలవుతాయి. 'వెళ్ళలుగా కూల్తున్న శద్దాలకింద మౌనావరణ స్మశానమై వ్యాపిస్తుంది. చిన్నప్పుడు సరదాగా ఉండేది. విచ్చుకపోతూ రూపొందే దృశ్యాల్లో చిక్కుకొని 38 వంతెన
చూపు దారం ఉండగా మారేది.
ఆకాళానికి కళ్ళనతికిస్తే
చుక్కలయ్యేవి.
నము[దాన్ని చూపుల్లో కోస్తే
కెరటాలయ్యేది.
మనసులోని ఆకృతులు
మేఘాలయ్యేవి.
ఇప్పు డిదేమిటి?!
కళ్ళూ చూపూ మనసూ
కలగాపులగమవుతున్నాయి.
లాభం లేదు
నేలకేసి కొడితే తప్ప
కలై డస్కోపు పగలదు!
వారి పీతం
కల్చె డస్కోపు 89
సారాజహాంసే అచ్చా!
సహెంకేతిక నిజాలకీ
వా న్తవాలకీ మధ్య కీచులాట!
ధర్మానికీ
న్యాయానికీ మధ్య యుద్ద్ధం![!
శద్దానికీ అర్ధానికి భావానికీ మధ్య
సంకుల సమకం!111
సామాన్యుడి పొట్టచుట్టూ
నాటిన ర క్రసిక్త బాణాలే
విచ్శిత వ్యాఖ్యానాలు....
ఎాలైరి- 2112685
శ్త0 వంతెన
త్తి ఖి ౧శ్రిల్లా ఖో న్ సన్నాయి వెన్నెలా! సన్నాయి వెన్నెలా!! గంగానది ఆలలు రిక్కించి వింటున్నది. చం[దరేఖ పగులులోంచి విశ్వాంతరాళం అవ్య క్తసందేశం విన్సిస్తుంది. ఎగిరే గాలిపటానికి గాలిచేసిన గాయంలోంచి గగనం రోదిస్తుంది. వాడి ఊపిరినిండా భూగోళం కరిగి కరిగి కన్నీరై "సెలయేరై జలపాతమై దూకిన నిశ్శబ్బనాదం! రోప్ వేకు వేళ్ళాడుతూ లోయలపై చేసే పచ్చపచ్చని (పయాణం,. గులాబీలతో రాళ్ళను పగులగొడుతున్న అపురూప ఈ ట్దిం! బిస్మిల్లాఖాన్ న!
కర్భ్చ్యూ పవీధులగుండా గాలిగోపురాల, మీనారుల సూదిమొనల్దాంటి శిఖరాలను మొండివరుస్తూ వీచే స్పందనల సుడిగాలి. 'షెట్టర్లముందు ఆరేసుకున్న న్మిదరెప్పల మీద అమ్మతాకిన కొనవేళ్ళ స్పర్శ. వెళ్ళలుగా కూలిపడుతున్న ఇరుకిరుకు సౌరంగమార్ష్గంలో తరతరాల పెనుగులాట. ఒంటరి నావను ఒడ్డుకు లాక్కు-పోయే జానపద బాణీల ఆయాసాల తాళ్ళు. క్యుదజగత్తు పడకమీడ రోగి నుదురు నిమిరే ఎండపొడల నులివెచ్చని లాలన. రాగం విడ్డా! అది రాగం! సముుద కెరటాలను వెన్నెలలు నిలువునా కోయకముందే బొట్టుబొట్టుగా రాలిపడే నంధ్యాసంషోభధార.
శై వంతెన
నీదపోతున్న పసిపిల్లల ఉచ్చ్య్వాననిళ్వానల్లో మెత్తగా నినదించె ఉపష్మశుతి సరిమళంలా వ్యాపించే అలౌకిక స్ధితి. (“మీటింగ్ ఎ మైల్‌స్టోన్" సినిమా చూపించినందుకు గౌతమ్ ఘోష్ కు కృత జైతలతో....) ఎ క్తీ.2.90 బిస్మిల్లాఖాన్ శ్రి
యాడ్
సందేహం లేదు నిన్నే కొంటారు నియాన్ వెన్నెల కీ నీడల్లో వేల వేలంచుల (పతిభ
వెయ్యి పైసలకు అమ్ముడై పోతుంది. 'సేల్స్‌గరక్ట్‌కు సానిలయలు రుద్దబడతాయి సందేహం లేదు
నిన్నే కొంటారు.
అమ్ముడు పోతున్నానని నీకు తెలియకుండా అతి లాఘవంగా జేబులో వేసుకుంటారు, టివీని ద్వేషిస్తూనే
వద్దు వద్దంటూనే
బుల్లితెరకు అతుక్కుపోయిన
బల్లీవవుతావు.
ఎంత ఇమ్యాజినేషన్ [11
కలువల కశ్శనుచూపి
మునివేళ్ళతో కాటుక గీస్తాడు
శక వంతన
పెదాలూ కొసపళ్ళ చుంబనాలూ తేనె రెక్కల గోళ్ళూ అరిస్టోకాటిక్ మెడలూ వృటువల నవ నవ వక్షోజ రాజములు రంగారు పొంగారు నూగారు లక్ష నూటపదార్లూ.... ఇక్కడ ఆడదాన్ని నగ్నంగా చూసి కోకలమ్ముతారు. కార్యకారణాల్ని వల్లించేవాడు టీవీలో సిక్సర్ తగిలి పడిపో తాడు. (పతివాడూ తానున్న చోటునుంచే వపంచాన్ని చూసి వేళ్ళు ఎక్కు- వెడతాడు. (పతివాడికీ వేదాంతం కావాలి అఆరల్లో దొంతుల్లో దాచిన అకమార్జనకి చూరుల్లోంచి రాలిపడే నూర్యుకిరణాలు కావాలి. కవులు వ్వెరి నాగన్నలు సమూహా జీవులు యాడ్ త్తీ5్
కీలలను అమ్మలేని విఫల వ్యాపారులు అందంగా కనపడ 'పతిదానికీ
మరుర వ్యాఖ్యానాలల్టుకారు,
ఒరే సాయినా!
కాస్త మెల్లగా నడుపు బండి
అ రాకాసి కటొట్ నిన్ను తప్పుకోదు.
28.10.89 డ్తీగ్ర వంళిన
వెసీవీ రెడి గారూ! యమ్ ణి మీరికలేరని చదివి అక్షరాలు అలుక్కుూపోయాయి, హైదరాబాద్ రోడ్డన్నీ కడప పట్టణవీధులై అంతటా మీరే కనపడుతున్నారు, ఆ మధ్య వచ్చినప్పుడే కాస్తమెత్తగా కనపడ్డారు. కళ్ళ్శద్దాల మందాల్లోంచి చూపులు చెదిరిపోతూ రాలిపడ్డాయి. ఆయినా అంతలోనే మరణం మిమ్మల్ని హరిస్తుందనుకోలేదు. ఉద్యమ, సాహిత్య లోకాల్లో ఓ నురుచిరతార రాలుతుందనుకోలేదు కడప అంటే మాకు పుట్టప రీ మీరే. కడప అంటే మాకు పద్యాలూ, (పగతి వాద్యొలూనూ, (పబంధదీపాలను పల్లెయాసతో మీరు వెలిగిస్తుం టే చూడాలి పద్యాలను మీరు అల్లితే వినాలి రసమంటే ఏమిటో వై సీవీ రెడ్డిగారూ! డ్త7
ఫీ సన్నిధిని కూచొని గుటకలు మీంగాలీ.
రాయలసీమలో నీళ్ళులేక
పక్కవాడు పగవాడవుతున్నాడని
బొటబొటా కన్నీళ్ళు కురిసే మాసవీయమూ ర్తి మీరు.
కకలకు లక్షలు తగలేస్తున్నార ని వాపోయేవారు.
పీల్లకాయల్ని వెంటేసుకుని
కవిత్వం ఓనమాలు దిద్దిస్తూ
ఏడుతోవల వెంటతిరిగే నిత్యసాహిత్య పథికులు మీరు.
రాయలసీమ యాస మీ నాల్కావై మట్టివానసన వెదజల్లేది.
కుటుంబజీవనం మీ అంగీకింద బసీను.
కవితోద్యమాలు మీ భుజంమీది రుమాలు,
కవిత్వమంటే మ్సీక్సు
“అమృతం కుండకు చిల్లిపడితే జా రేధారి
(సజల కష్టాలంటే
గుండెల్లో మొలిచే ఉద్వేగ కులిశధార
మా పిల్లలు వైసివీతాతను గుర్తుచేస్తున్నారు
మీ ఇంట్లో జొన్నరొట్టైలు నాకింకా జ్ఞాపకం
మక్టూంభవన్‌కు ఫోనుచేస్తే మీరింక పలకరు
హిమాయత్ నగర్ రోడ్డమీద మీరిక కనపడరు.
అయినా మీరిక లేరంటే
అంతటా మీకే కనపడుతున్నారు.
జాకీ 1కే0.089
4రి వంతెన
అ మ్మ
స్వార్థాల చౌరస్తాలో విడిపోయిన వెదవులు
అమ్మ దగ్గర తప్పక కలుస్తాయి.
ఆఅమ్మకున్న పేమ
ఆకాకాని కెక్క-డిది?
కోటిచుక్కలు పూచినా
రెండు పళ్ళే చేతికందుతాయి.
ర్. ౬91
అమ్మ శీ 49
వూ అవ్మాయి మా అమ్మాయి నా భుజాలదాకా ఎదిగి నన్ను ఎత్తుకో నాన్నా అన్నప్పుడు బాల్యాన్ని వీడటం ఇష్టంలేని నా బిడ్డను చూసి ఎంత బాధపడ్డానో?1 అలసటకు కారణం అడగలేను నొసటిమీద పేరిన చెమటను పెదవుల్లో తుడవగలను గాని. నా గొంతులో వాల్యూమ్ వెరిగినప్పుడల్లా తన కన్నీటి మేళాలు బదాఐదలవుతాయని నా మొరటు సంప్రదాయానికి తెలియదు. తను [ద్దగా చదువుకుంటుం పే వంటలు నేర్చుకోమ్మా అనే నా ప్యూడల్ నిస్సహాయతను నిందించుకుంటాను, తనశెన్నో _వశ్నలు వాటికి వొడబోసీ వొడబోసీ సమాధానాలు చెప్తాను. వీపుమీద బండెడు పుస్తకాల బరువుతో వొంగిపోయిన మా అమ్మాయిని 50 వంతెన
పీ ఆత్మ విశ్వాసంతో
నిటారుగా నిలబెట్టాలో తెలియదు!
మేమందరం ఇల్టు కట్టుకుంటున్నప్పుడు
ఈ ఇల్లైవరి కోనం నాన్నా అని అడగని
తన మౌనాన్ని నేను మొయ్యగలనా?
నేను మొయ్యలేనివి చాలా వున్నాయి!
తన సహజ సుందర లోకాన్ని నేను మొయ్యలేను
ఆ లోకం చుట్టూ గోడలు కట్టడం తప్ప
కలల్లో ఆ గోడల్ని కూలగొడ్డుంటానేమో.
నేను బయటకి వెశ్ళేటప్పుడు
తను చిరునవ్వుతో వీడో(+-లు చెప్పకపోతే
నా విశాల (ప్రపంచమంతా ఇరుకై పోతుందిం
నేను చదివిన పుస్తకాలన్నీ నిర్జీవమైన ఇటుకల్హా
నుసిరాలుతూ వుంటాయి,
నాలాగే మా అమ్మాయి
ఆతి పొరుషపిండం.
నా పౌరుషాన్ని మా అమ్మాయి కివ్వనా రె
నా సామావిక బలహీనతల్ని
మసిపూసి చూపించనా?
ఏమైనా
మా అమ్మాయి సంతోషమే
నా హృదయావరణలో ఇం[దదనుస్సును నాటుతుంది.
ఆ ఇం్యదధనుస్సుకు
కళ్ళ తోరణాలు కట్టి కాపాడుకుంటాను.
6-7-902
మా అమ్మాయి ర్
ఓరోజు పెన్ను దొరకనప్పుడు ఇంట్లో ఓ కవిత ' పుట్టకముందే చచ్చిపోతుంది.
ఇరుకు గదుల్లో
వేలకళ్ళు వేలాదిమైళ్ళు నడుస్తాయి.
అలిసిపోయాక చూస్తే
పెన్ను
చిన్నారి చేళుల్లో దొరుకుతుంది.
ఆవి లెక్కలు చేస్తూ
భవిష్యత్తును రచిస్తూ ఉంటాయి,
_ర్-కే1ేంరి9
శర ర5్2ై వంతెన
పునరాగవునం సరిగ్గా సంతలో మాయమయ్యాడు సూర్యుడు మళ్శీ అదే దిగులుపాట. ఎంత దూదితో ఆద్దినా గాయంనుంచి ఉరలే రక్తంలాగ ఎంత ఉత్సాహం రక్కలు తొడిగినా ఎగరటం చేతగాని వక్షిలాగ, ఈ బాధ ఈనాటిదా?! గాయంనుంచి జనం రాలివడుతుంటారు ఆమీనాలు, చుండూరులు, చలకుర్తులు గాయానికి కారం వూసుంటాయి పాట నక్మతాల కొనల్త్లో గుచ్చుకుంటుంది పాట యాసిడ్ వెన్నెలై కాల్చేస్తుంది చం[దకిరణాలు స్ట్రాళై (వళాంతిని పీల్చేస్తాయి రెటినావై ఏకాంత, సమూహదృ్భుళ్యాలు అ స్తిత్వంలోకి జొక్కెనలు వేసాయి తీగమీద విన్యాసాల్తో నరాలు అలిసిపోతాయి ఎక్కడినుంచో ఒక పష్షివచ్చి
పృనరాగమనం ర్3ి
భుజంమీద వాలుతుందీ
తెలుపు నలుపుల దృశ్యం కాస్తా
న ప్రవర్ణ రాగరంజిత మౌతుంది
ఎక్వేరియంలోని సిల్కుచేపలు
నీటిని మృదువుగా చీలుస్తూ నుతారంగా ఈదుతాయి
సమూహం విసిరిన రాళ్ళు తగిలి
ఏకాంతం గాజుతెర బీటలు వారుతుంది.
ఆంతే!
సరిగ్గా సంతలో మాయమైన నూర్యుడు
వేవిల్ మీద ల్యాంవై |పత్యకమవుతాడుం
సూర్యుడు పురోగామి
అ స్తమించటానిక్తై నా సిద్దమే కాని
వెనుకంజ వేయడు.
తూర్పున దానిమ్మ
గుప్పెడు మాణిక్యాల్లో బద్దలవుతుంది.
ఎాకేర్- 12-91
ర్‌శ్త వంతెన
కఫన్
అక్షరాలదేముంది! అవి రా'సేవాడిని కూడా మోసం చేస్తాయి. గోరంత కవితలో కొండంత దిగులు రగులుతుంటుంది. చేతిలో వాలిన వార్తాప్మతిక దేశంమీద కప్పిన కఫన్‌లా వుంటుంది. ఎంత నటించినా కొత్త సంవత్సరం కొ త్తగా వుండదు “విష్‌యూ” లలో విషవూత్కారాలు డైల్యూట్ కావు (పజాస్వామ్యం ఆక్టోపస్ చేతుల్లా వ్యాపీస్తుంది 1వజాస్వామ్యం స్టోపాయిజన్‌లా ఎక్కుతుంది. మనిషి కాటుపడ్డ మానవత్వానికి ఏ యాంటిబయాటిక్ మందూ పనిచెయ్యదు తలయె త్తి ఆకాశంలోకి చూడలేని నిన్సృహాయత గళమెత్తి ఆవేళానికి పాణం పొయ్యలేని నిర్వీర్యత, సూర్యకిరణంలాంటి కవిత్వాన్ని ఎన స్రీషియా సూదిలా వాడుకునే జతచేతన,
కఫన్ ర్‌క్
అక్షరాల దేముంది
అవి రాసేవాడిని కూడా దహిస్తాయి.
గుట్టలా "పేరుకున్న 1స్కాప్‌లో
చర్మిత ముసలికుక్కు లా మూల్గుతుంది.
రకాన్ని దారపోసి నిర్మించిన చర్మిత
నడివీధిలో రక్తం కక్కుకుని మరణించింది.
ఇవాళ
జీవితం, మరణం పర్యాయపదాలయ్యాయి.
ఇవాళ కవిత్వం
గుండెలమీదలాలించే పసిపాపకాదు.
ఈనాడు కవిత్వం
మునలి యోధుని కుంపటిని ఊదే ఊపిరి కాదు,
వాస్తవాల్లో పునీతం కాని అక్షరాలు
చీకట్లో దీపాలు వెలిగించవు.
అక్షరాలదేముంది?
అవి రాసేవాడిని కూడా రక్షిస్తాయి.
(గులాం రసూల్ చంపబడ్డప్పుడు....)
ఎాకేఎక1-92
5్‌ర వంతెన
రక్తపాత నగరం సిగ్గముద్ధయి పోతున్నాను. నాలుగువందలేండ్ల చరిత కాగితాల్ని చె త్రకుండిల్లో ఉండగా చుట్టి పా రేస్తున్నాను- ఓటు జెండాల నోటు జెండాల విషం పడగల కింద నెత్తుటి చిత్తడిలో నిలువునా దహించుకుపో తున్నాను. రౌడిలు కాసిస్తున్న సంస్కృతిలో రాజకీయాలు సృష్టిస్తున్న ₹ళ వాలముందు మార్చురీలో కూలబడి గుండెలవిసేలా రోదిస్తున్నాను. తల్టీ పిల్లా నువ్వూ చావూ అంతా ఒకటైన వీభత్సరాగాల పోరులో మాటలు చచ్చుబడి మౌనంలోకి చచ్చిపోతే నిర్జీవంగా నిలబడి లోలోపల రగుల్తున్నాను. బాల్యం నుంచీ 1పేమగా పిల్ఫుకునే గల్రీల కేర్ణను పెదవుల మీంచి బహిష్క-రిస్తున్నాను. రక్తాన్నీ కన్నీళ్ళనూ రక్ష్రపాత నగరం ర్7
కాకటేల్‌గా కాగుతున్న ఫైవ్‌స్టార్ గదుల ర కృజేహారులను దిక్కు-లదిరేలా శపిస్తున్నాను.
హైదరావాద్! ఓ నా హైదరాబాద్! వవైపొల్యాశు వ్వ
కన్నీళ్ళ వర్గంలో
రంగులు చెదిరిన హరి విల్ధువా?!
ఏమైంది నీకు.
చార్మినార్ కోట కొమ్ములఎపై
ముసలి గద్ద సైతం దుఃభిస్తోంది.
మూసీనది మురికి అద్దాలో
రక్ష్తమేఘాలు (వతిఫలిస్తున్నాయి. మనుషుల్ని కలిపే పాతవంతెనలు మృత్యువును మోనుకొస్తున్నాయి. మృత్యువు[ మృత్యువు!
వైర్‌లెస్‌ల నిండా మృత్యువు ప్రవహిస్తుంది రోడ్డనిండా భయం అలుగులె పారుతుంది గాలి భయాన్ని వీస్తుంది.
చూరులో పిట్ట అలికిడివిన్నా
అనుమానం రేగుతుంది.
పైౌదరాబాద్! ఓనా హైదరాబాద్ 11
ఏం చేస్తున్నావు నువ్వు?
గుప్పెడు బాకుల నాట్యాల ముందు
అరవై లషల ఫీడికిళ్ళు తలొంచుకోవాలా? నీర్లేడ; ఆ అరవై లక్షల బాహువుల్లో నిన్ను పొదువుకుంటాను.
ఎాామే0.22.900 క్‌ి వంళెన
కడలికాటు తుపాన్ని నిటారుగా ఎదుర్కొని దాని గుండెల్లో పొడిచి వంకరటింకరై పోయిన కరెంటు స్తంభాలు (పతిఘటనకు (పతీకలై నిలుస్తాయి" వెనక తుఫాను తరుముక్తొస్తుంటే వేగం పెంచిన రైలు గుండెల్లో బద్దలౌతుందో గుహలో దూరుతుందో మృత్యుతోరణమై శూన్యంలో వేలాడుతుందో ఇంకా సేపట్లో గానీ తేలదు తలలు విసుర్తూ పెనుగులాడే కొబ్బరిచెట్లు నీడలో మహోన్మాదయుద్ధం చేస్తుంటాయి. అందంగా కనిపించే అనంత కెరటాలు కత్తులు కత్తులుగా దూకుతాయి. ఉప్పు బరి సెలకు పొలాలు ఒక్క వేటున తెగిపోతాయి. ఆంతా అయిపోతుంది తెలిని తెలిసీ మనుషులు
కడలికాటు ర్‌ం
మనుషల్ని చచ్చిపోనిస్తారు తెలిసి తెలిసీ గుడిసెలు గాలిపటాలై పోతే చూపులదారాల్లో ఎగరేస్తారు, సిల్లాడ్ని చంకనేసుకాని తల్లి పరిగెత్తే గావ శేక। కన్నవారి కళ్ళముందే చిన్నవారి ఆఖరి మునకలు! అంతా ఒక్క క్షణంలో జరిగిపోతుంది. దుప్పటిని ఆశేన్స తీసినట్టు నేలమీద వ్రవ్పీ మిగలదు, మృత్యు చ్రిష్ష్నాల్ప సైతం కొట్టుకుపోతాయి. వార్తాపత్రికల జనాన్ని స్పందనలక్ష దూరం చేసాయి, ఎవరిశీ వక్చి అనకూడ్షద్వు, - ఎవరినీ పళ్నించకూడదు. ఆంతా మ్య ఖర్మ అనుకోవాలి. (ప్రకృతి బీభత్సం ముందు ఇ అల్పత్యాన్ని గర్బ న! ఆశ్చర్య వ్రాలి. రి 1180 60 వంతెన
కొాగితప్పుడవలు నదిమీద చూపుల్తో నువ్వేమీ రాయలేవు. చర్మితలా అది నిన్ను తనవెంట లాక్కుపోతుంది ఈత సంగతి తర్వాత, అద్దంలో నీ ముఖం తప్ప అన్నీ కనిపిస్తాయి. కాలం కదలదు కొని అది వేళ్ళ సందుల్లోంచి జారిపోతూ నే వుంటుంది. రక్తం కాలువలైై పారుతుంటే వాటిలో కాగితప్పడవలు వదుల్తారు. ఆకాశం, సమ.[ద౦, మట్టీ ఇవాళ అన్ని కలుషితమయ్యాయి. మనిషి వానన లేకడా ఎలా? కళ్ళూ మనసూ (ప్రేమా కుడితిలోని ఎలుకల్లొ విలవిల్లాడుతాయి. అన్నీ అలల పుష్పాలు! వాలకుండా రెప్పల్ని ఎవలైనా సైగదీసి కుడితే వాగుణ్జు కొగితప్పశ వలు 61
ఇవాళో గుడ్డ బావిలోకి బొక్కెనలు వేసి చేదితే
అమృతం రాకపో వచ్చు.
ఇవాళ చచ్చిన నేలలోకి బోరింగు వేస్తే
చైతన్య ధనువులు లేవకపోవచ్చు.
కన్నీ భృనాటితే నిరాశలు మొలుస్తాయి.
ఆయితే ఒకటి...
పక్కన వుండి చూస్తే నది వొట్టి సశ్శేం
కాన్త వెనుండి చూడు
చరిత మలుపు తిరుగుతుంది.
_2-.2.92
62 వంతేన
అ(పవేశం
పువ్వులూ తీగెలూ వా
లోహంగా ఘనీభవించినట్టు,
బాగా బతికిన రోజుల
వచ్చని జ్ఞాపకం పలకరించినట్టు.
ఆ గేటు ముందుకు రాగానే
నా అడుగుల వేగం తగ్గిపోతుంది.
నా కాలి సవ్వుడికి గనిలో తొలిచిన నాటి
పురాస్మృతులతో పులకరిస్తుందనుకుంటాను.
విశాలమైన నిడుపాటి రెక్కలు సొగి
కౌగిలించుకోవాలని చూస్తుంది.
సృష్టిషణాలనాటి భౌగోళిక తత్స్వ్వంలోని
మృ త్తికానుబంధ మేదో కలవరం రేపుతుంది కాబోలు,
భావ్యపసరణలోని నెత్తుటి సందేళాలు
తెలిసిపోతూ నే వుంటాయి.
దాని పద్దతే చ్మితం!
అప్పుడప్పుడా ఇల్లు తీరిగ్గా కూచొని
తలదువ్వుకుంటున్న జవ్వనిలా కనిపిస్తుంది.
గేటు ఆమె చేతిలోని అద్దం ముక్కలా మెరుస్తుంది. ఆపవేశం 63
అప్యాయంగా తెరిచే చేతులను చూస్తే
అధరాలు విప్పిన పాటవుతుంది.
నిర్ణక్యంగా తోసుకొచ్చే అహంకారాలను
నిలదీసి రక్కుతుంది.
గేటుకూ నాకూ వున్న సంబంధం
ఎంత తవ్వుకున్నా బోధపడదు.
కాలిన కాలం కమురు కంపులో
వట్టి వేళ్ళ వాసన,
మెలి పెష్టే చలిలో కదలని అకు.
కరిగించే ఎండలో పదునెక్కిన బాకు.
మె త్తని పూలమీద పరుచుకున్న తుమ్మముళ్శు.
తెరిచే వుంటుంది
లోపలికి వెళ్ళాలనే వుంటుంది
గతించిపోయన జీవితాన్ని
అరచేతిలో హారతీగా వెలిగించాలనే వుంటుంది.
ఆయినా ఇప్పటికి గేటు దాటలేదు.
ఎారేతీంపేం92ై
64 వంతెన
పువువ లు శత్ప్చంల్లు ( వేమి2లో.వాడ్తాణలా నవ్వుల్ని చంపలేడు. చచ్చిపోయినవారి గురించి సమాధులు మాట్టాడుకుంటాయి. పువ్వులు పరిమశ చాస్వరాలు చెదజల్దుతాయి. ఖావాన్ని ఆరాధించే వాడెప్తుడో అషరాల్ని మలినపర్పడు- మాటలు చోట్టా చూర్యుకుంటే అది వాక్యం కాదు, వాకొరాలు కలగాపులగమయితే దానిలోంచి అర్హం రాదు. ఆకులు గాలిలో ఈదుతుంటాయి అవి అనాథలు కావు, ఆఖేద్య వ్య(జం అసంఖ్యాక పుష్పాలుగొ విస్పోటనం చెందినప్పుడే అమృతవాయు (పసారం జరుగుతుంది. 20.22.92 పువ్వులు ఇర్ 65
బజదిరిన ఉదయం తెల్లారగట్ల బూడిదరంగు వెలుగులో నడుస్తున్నప్పుడు పసిబిడ్డలా న్నిదిస్తున్న లోకాన్ని (పేమ్మపేమగా తట్టిలేపాలనిపిస్తుంది. ర్మాతంతా వేదించిన తలపోతల దయ్యాలు కాళ్ళ కింద నీడల్సై నలిగిపోతుంటే నిన్న తలకెక్కిన బండరాళ్ళు దూదిపింజలై తేలిపోతుంటే భూగోళాన్ని రెందుకాళ్ళతో చుట్టిరావాలని వుంటుంది. కలిసీ నడిచే పతివాడూ ఆప్పుడే ఎదురొచ్చే సతివాడూ ఆఅత్మీయుడే వలకరింపుల పన్నీటిజల్లులో (పతి అడుగూ ముందడుగే. ఆ చెట్టు నాకు బాగా గుర్తు సమీపించగానే వేలవేలకళ్ళ్శతో వేకువబాష్పాలు వెదజల్లుతుంది. ఈ పరిమళమెక్కడిదో ' ఆ పువ్వు ఎవ్పటిత్తైశానా కళ్శ్ళబడకపోదు. ఇళ్ళు విడిచీ, ఇరుకైన గదులు విడిచీ రోడ్డుకెక్కిన ఆడుగులవి.
66 వంతెన
నడవండి....నడవండి.
వదండి! ముక్కలై నలుదిశలకూ చెదిరిన మనన్సును ఒక్కటిగా ఆతికించుకోవాలి,
ఒక్క నిముషం!
ఆ పక్కి పేరు చెహైరా?
పొడిపొడిగా రాలే చీకటిని తడి పేన్తున్న
ఆ సమ్మోహక కలరవమెక్కడిది?
వద్దు! వద్దు!
కుద రాజకీయాల చర్చలొద్దు. (పయోజకత్వాలొద్దు.
తల్లి పేగును మళ్ళీ ముడివేనుకుని
[పకృతిలోకి వెళ్తన్నాం
ఉదయించటానికి జంకుళున్న సూర్యుణ్ణి ఉత్సాహపరుస్తున్నాం.
అందరినీ (సేమించే అయస్కాంత శక్రికోసం త్యాగాలను త్యాగాలుగా గుర్తించే
రాగాలను రాగాలుగా వూయించే
నిప్పులాంటి స్పష్టతకోసం,
పూసలన్నీ ఒక్క దారంగా జ్వలించే
అద్భుతమైన విద్యుదనుభవం కోనం.... ఆగాగు _ ఇల్లొచ్చింది. ఇంటిముందు నెత్తుటిగుడ్డలా న్యూస్‌పేపర్ వొణుకుతున్న చేతుల్తో పట్టుకొని వావురుమన్నాను.
జా? 1. 92 చెదిరిన ఉదయం 6 రౌ
కాలం నొసట! అది నేనెప్పటికైనా రాయాల్సిన వాళ్యం ర క్రకణాలు స్వాతి క శై) లోకంలోకి వెదజల్లే సలసలకాగే ముత్యాల పంక్తి కోసం నేనెంతకాలమైనా తపస్సు చేయవలిసే వుంది. చీమలు నిశ్శబ్దం పాడెమీద గొంగలిపురుగు శవాన్ని మోసుకుపోతున్నప్పుడు శబ్దంలో చిక్కుపడ్డ భావం "పెనుగులాట 1పారంభధించకముందే నన్ను నేను పునీతం చేసుకోవలసి వుంది. ఎప్పుడో ఎక్కడో కాలం నొనటిమీద చూపుడువేలితో చెక్కాల్సిన రక్తావరాలు గాయాలనుంచి ఉరలవలిసే వుంది. పల్లెటూరి పిల్లల కళ్ళల్లో దెగులు సంధ్యలు ఆఅకలిగొన్నప్పుడో, సిటీ రోడ్డ మీద వరదకింద మ్యాన్ హోల్లో తల్లివెనక విడ్డ ర క్రపుష్పమై పూచినప్పుడో, (న్‌రి వంతెన
కార్డులేపే దుమ్మువెనక జారిపడ్డ
తల్డుల పేగురూవం మసకవారినప్పుడో,
కెమేరాల నక్కనోళ్ళు
బొమికెల దృళ్యాన్ని వాదిలేసినప్పుడో,
పాముల వొయ్యారానికి ఓ హోలు కొట్లే చస్పట్టు
విషపుకాటును విన్మరించినప్పుడో
అబలల నిస్సహాయ చితిమంటలకు
చారుణ భాష్యాలు చెలరేగినప్పుడో,
గీతలమద్య ఆడుతున్న పాదాలను
గీతలే కాటేనినప్పుడో,
పుట్టిన మరుక్షణం నుంచీ మృత్యు హేళను
జీవితమని కీర్రిసున్నప్పుడో
వర్తమానం మొహాన్ని
చరిత పాక్షికచ్చాయ అవర్ణం చేసినప్పుడో....
ఎప్పుడో
ఏ క్షణ విస్పోటనం లోంచో
నేనింకా కణికలను ఏరుకోవలిసే వుంది.
తెగిన తీగల్తో నరనరాలకు
షాక్ తగలవలిసే వుంది.
నేనెప్పటిక్షైనా రాయాల్సిన వాక్యం
గుండెల్లో నాదమై, కళ్ళల్లో వెలుగై
అణువణువూ [పాణమై
పరిమళించవలిసే వుంది
నేనెప్పటికై నా రాయాల్చిన వాక్యం కోసం
ఎంతకాలమైనా తపస్సు చేయవలిసే వుంది.
27.190
"కాలం నొసట 69
కవిత్వం వెంహం బాకేసిన వేళ
కన్నీళ్ళ తొక్కిపొయ్యే కాళ్ళ కాలిపోనందుకు బాధపడుతున్నాను గుండెల్ని చితగ్గా్టే గుండె పేలిపోనందుకు వాధపడుతున్నాను భూమి స్పందనలు లయ తప్పిపోతున్నందుకు బాధపడుతున్నాను అందరూ తమదే గెలుపన్నందుకు బాధపడుతున్నాను (పకివాడికీ బలహీనుడు ఫిలాసఫీ అయినందుకు బాధపడుతున్నాను వేలవేలేండ్ద గొప్పమాటల అర్థాలు వికృతంగా చెరచబడ్డందుకు బాధపడుతున్నాను (వతివాడూ మైకుకు గుడ్డవేసి మాట్టాడుతున్నందుకు బాధపడుతున్నాను (పకి గొప్ప భావాన్నీ స్వార్థాల (శాసులో తూస్తున్నందుకు బాధపడుతున్నాను నిరుద్యోగాల వికట విన్యాసకేశిని చూపించే
70 వంతెన.
లైట్లకు పెట్టే
రంగురంగుల కాగితాల్ని చూసి వాధపడుతున్నాను
ఈ దేశాన్ని
కన్‌ఫ్యూజన్ భూతం
ఆవపాంచినందుకు బాధపడుతున్నాను
దేళపటానికి
రక్తపారాణి దిద్దుకున్న
రాకాసి వేళ్ళని చూసి బాధపడుతున్నాను
మేధ చాటున పొంచివున్న
నక్కల వ్యూహాలను చూసి బాధపడుతున్నాను
మీ అమ్మాయి మా అమ్మాయి ఆడుకునే
లక్కాపిడతల ఉత్తుత్తి వంటలవై
విషం వీస్తున్నందుకు బాధపడుతున్నాను
ఇవాళ
కవిత్వం మొహంచాటేస్తున్నందుకు బాధపడుతున్నాను
ఎ=20.10.90
కొవీత్వం మొహం చాటేసిన వేళ ళ్? గ్గ
చూపులు అ చూపుల్ని నేనెన్నటికీ మర్చిపోను రోడ్డు కవతలి వై సృనుండి వచ్చిపోయే వాహనాలకు తగిలి పుటుక్కున తెగిపోత్తూ అతుక్కుంటూ గుండెల్ని వీల్చే ఆ లేజర్ కిరణాలను ఇణమైనా భరించడం కష్టం! చౌరస్తాలో వేలాడే నానారకాల తోరణాలు హఠాత్తుగా తగలబడిపోతాయి. చక్రాల ప్రళయ వలయ ఘోషలో అంతర్గత అనాథ జీర సిరెంజీ ధారగా [(పవహిస్తుంది. అవును వాడు ఆనాథ] పుట్‌పాక్ మీద పూచిన కాడలేన్కి రేకులు వొణికే భయం పువ్వు, పల్లెటూళ్లో సుడిగాలి లేపేస్తే సిటీ ముళ్లకంచె మీద పడ్డ 7 వంతెన
చీంకిరిపింకిరి రుమాలు పేలిక! నిన్నరాషి మూసిన షట్టర్ల వాకిట్లో పీడకలల అరణ్య మై తెల్టారగట్ట క్వాస మిగిలిన మంచుముద్దె, సూర్యుడి చేళ్ళు పట్టుకుని కాళ్టారా తిరిగిన రోడ్డ అనంతదూరాల ఆగమ్యమై.... వాడికన్పటికీ నగరం అర్థం కాదు. అర్థమైన రోజు వాడి చిన్నారి చేతులు వోటళ్లను వేళ్లమీద మోస్తాయి వాడి లేత ఈనెల మూపు మీద రైలు స్టేషన్లు పరుగెడతాయి. వాడి చేతులకు పూవులు పూయకుండానే కాయలు కాస్తాయి, అమ్మ కలలోకొచ్చిన రాతి అలా బయటి కె శే సమ్యదం చెంగుల్తో దులపరించి తరిమికొడుతుంది. పారేసిన బన్ను ముక్కలా నగరం [కిమినల్ బాహువుల్ని చాస్తుంది. అంతకు ముందే నేరాల కత్తుల మీద నడుస్తుంటాడు, మత్తుపొరల కింద చూపులు లర
నగరాన్ని సమాధి చేస్తాడు. రకరకాల జెండాలెగరేస్తూ (పళుత్వాలను పడగొడ్లాడు. సముుదం ఊరుకోదు పాత చెప్పును ఒడ్డుకు విసిరేస్తుంది. గుంపు లెప్పుడూ ఆభిమన్యుడిని క్షమించవు, కటకటాల నిలువుచారల గాయాల్ల్తో నిస్తేజంగా నిలబడిపో కాడు, అంతే మశ్రీ అమ్మ గుర్తుకొస్తుంది. పల్లె గుర్తుకొస్తుంది. వల్లిలో భూతాలు గుర్తుకొస్తాయి. నగరం “భూల్ భులయ్యా”లో నవ్వే కటౌటులు బళుకును కప్పేస్తాయి. పిడికిట్లో నగర౦ నలిగిపోతుంది పళ్ళకింద కలలు విరిగిపోతాయి. చూపులా?| వాటి గ్పరించే.... ఆ చూప్పల్ని నేనెన్న ట్ర మర్చిపోను!!! (సలాం బాంబే చూస్తి 22.21.8009 7డ్తీ వంతెన
అద్దం పీటలు సడ నా వెనక కుక్కపి లై పరుగెత్తుకొచ్చేది ఇప్పుడది నా ముందు మొసలై లాకుంపోతున్నది నడుస్తుంటే చీకటి చీలిపోయి దారినిచ్చేది ఇవాళ నన్ను రెండు నిలువు ముక్కలుగా కోస్తున్నది గమ్యం పగులుగితల అద్దమై నడ కే ఫిలాసఫీ అయినప్పుడు కళ్ళలోయల్లో ముళ్లజీరలు! మగతలోంచి గతంలోకి జారిపడడం వెయ్యోసారి అలసట ఆవలింతలను కబశించటం ఎన్నోసారి?! మరణించిన మి్యతుని మాటలు దారి పక్కన తంగేడు వూలై ధ్వనిస్తాయి. ఊరి చివరి సినిమాటాకీస్ నెత్తిన అద్ధం బీటలు |
స్పీకరు వువ్వు వెదజల్లేదీ విషాదమే! మగతలోకి కలత మొవ్వు జారుతుంది. దిండు గలీబులవూలడిజైన్లు గుచ్చుకుంటాయి దూదికన్నా బండరాయి నయం! కళ్ళు రెప్పల్ని ఎప్పుడూ మహమాడవు రెప్పలు కళ్ళ కళ్ళను కప్పవు చిరుగాలి కూడా కలతని.డలో తుఫానై వీస్తుంది నారింజ తొనలను వొలిచి గాయపడిన వేళ్ళు ర క్రవంకలవృుతాయి కిరణాల్లో వెకలిస్తే గాసి రెప్పలు పగలవు. న్మిదకు గుచ్చుకున్న చీకట్టను ఓపిగ్గా పెరికివేస్తే గాని తూర్పు వెలగదు మంట గుడ్డతో మొహం తుడుచుకుంటే అబ్బ! అదీ మెలకువ, ఎాార్- 10.89 గ్ర వంతెన
ఓ రాజయ్య కథ బస్సులు పరుగెత్తకేం చేస్తాయి, (గామాల నుంచి పట్నానికైనా, మరెక్క్టడీకైనా, ఈ ఐస్సులో రాజయ్య (ప్రయాణీకుడు. కళ్ళలోంచి ఎన్ని నదులు కారిపొయ్యాయో అతని భఘజమ్మీది ఆ నేత రుమాలుకెరుక! వొంటి మీది బట్ట'పేలికల అసలు రంగును వాటిని నేసీనవాడు దిగొచ్చినా చెప్పలేడు. “నీయవ్వ ఈ బత్కుపాడుగాను" కార్మడించి కిటికిలోంచి ఉమ్మేళాడు. ఈ నరలోకంలో సత్యముంటే ఆ ఉమ్ము సమ్ముుదమై ముల్లోకాలను ముంచేసి ఉండేది, ఆ బస్సు (పళయాన్నీదే కల్లోల పడవ అయ్యేది, పరిగెత్తే బస్సులు ఆగశకేం చేస్తాయి. ఓ పొట్లం పకోడి తినాలి, అకలి! కాని పల్లెనుండి బస్టాండు దాకా వెంటబడ్డ పోరగాడు గుర్తుకొచ్చాడు, హైలిమేర దాకా ఓ రాజయ్య కథ 77
కన్నీళ్ళ వారబోసిన దేవమ్మ గుర్తుకొచ్చింది. పావలా విళ్లకోసం బుడ్డోడు దుమ్ములో పొర్పినా ఇవ్వలేదు. ఓ సారి అరిచేతుల్ని పరీక్షగా చూసుకున్నాడు రాజయ్య, గీతల్లో రాతను చదువుకున్నాడో తెలియదు. కాని అవి పట్టుచీరలు నేసిన అద్బుత హస్తాలనీ బట్టవె బంగారు శిల్బాలు నాటిన కళా విజయకేతనాలనీ మనకు తెలును. లోకాన్ని జలతారు ముసుగుల్లో కప్పినవాడికి ప్మిరల మీద దోతి చిరుగులెందుకున్నాయో కూడా మనకు తెలుసు. అన్నీ తెలిసినట్టున్న మనకు రాజయ్య గురించి ఏమీ తెలియదు. రాజ్యయ పేదవాడే కాదు మంచివాడు కూడా. మీ ఊరి మేఘం మా పూళ్లో కురవలేదేమని అడగడు ఎక్కడో ఓ చోట కురిస్తే చాలు, బతుకు బాటలసన్నీ మూసుకుపోయి జబొందాయికెళ్ళి వారిలో రాజయ్య మొదటి వాడు కాదు. ఆఖరివాడా? 78 వంతెన
అతని వనక సీట్లో మరో రాజిగాడు, అడగ్గానే దొర అప్పెందుకిచ్చాడో తెలియదు, “దేవమ్మ కనపడదేంరా అడిగిన దొర నిజంగా దేవుడే, బొంబాయిలో తెలుగు తీగెలకు మరాటీ వూలు వూస్తాయి. కాని దళారీల భాషంతా ఒకటే. రైలు వేగం కన్న ముందే రాజయ్య మనను బొంబాయికెళ్తుంది. ఆయితే ఒకటి, అప్పుడు టి.వీ పేషెంటు రాజయ్యను ఇంటికితెచ్చే ఐస్స్ఫు మాతం ఇంతవేగంగా వరుగులు తియ్యదు. 205.91 ఓ రాజయ్య కథ గం
“వ్యూపొయింట్ క్ ఇక్క-డీ నుంచి చూస్తే అంతా అందంగానే కనిపిస్తుంది.
ఒక సువిశాల దృగ్వులయ రేఖ
బృహత్ దృశ్యానికి ఫేం కడుతుంది. మనళ్ళరీరాలు ఒకటై
ఆకాశ హూన్యంలో లీనమవుతాయి.
కానీ
తీగె తెగడం ఎంత సేప్ప
తొలుస్తున్న పురుగు
బయటసడ్డం ఎంత సేపు
చిరంతన శ ప్రగితం
కాళ్ళు తెగి ఏలవిల్హాడ్డం ఎంత సేపు
భూమి పంపిన రక్త సంకేతాలు
కిందకు లాగితే
పల్టీలు కొడుతూ రాలిపోవడం
ఎంత సేపు!
గొంతుకు మొలిచిన క న్ను
రెప్పలు కొట్టుకుంటూ రెపరెపా అరుస్తుంది.
ర వనంతెన
వైనుంచి చూస్తే దరి,దం కూడా సముదమంత అందంగా ఉంటుంది పడి లేచే జలపాతాల పడగల మీద ఇం[దధనుస్సులు ధగధగలాడతాయి, తలలు పగిలి నురగలుకక్కే- కన్నీళ్ళు 1కమంగా కనుమరుగవుతాయి. వైనుంచి చూస్తే గుడిసెల హార్మోనియం మెట్లమీద మునివేళ్ళ చిరుగాలి సంగీతం వినిపిస్తుంది. వైనుంచి చూస్తే పనిపిల్ల కూడా వీనస్‌లాగే కనిపిస్తుంది. ఇలరేగే నదిలోకి డింగీళ్లో వెళ్ళే పసివాళ్ళ సాహసాలు కూడా ముచ్చటగానే తోస్తాయి కష్టం! వైన మేఘాల ఊక్క- బిందువై కిందికి దూకి సందు గొందుల్లోని పాదాలను ముద్దాడనా అదీ దృశ్యమం టే! (నాగార్జునసాగర్ వెశ్రినప్పుడు) 83.10.89 *వ్వ్యూపాయింట్ ” 81
స్త్రీల పాదాల్లో...
శ్రీల పొదాల్తో పునీతమైన నేల కనుకనే భూగోళం బద్దలు కాకుండా వుంది. (శ్రమజీవుల చెమటతో తడినీన మట్టికాబట్రే వగుళ్ళువారినా పగలకుండా వుంది. ఒక బృహత్తరమైన కన్నీటి పుష్పం భూమికి గొడుగు పట్టబప్టే ఎడారిలో గుక్కెడు నీళ్ళు పుడుతున్నాయి. (వభాతబింవాన్ని కొప్పులో చెక్కుకుని పనులు చేసుకపోతుందామె. మధ్యాహ్న మార్తాండున్ని వీపుమీద మోస్తూ పొలాలకు కాలువలు తీస్తాడితడు. సూర్యుడి శవం మీద పడి పక్షులు గగ్గోలుగా దుఃఖిస్తాయి సముద్రమే నేపథ్యంగా మనిషి పాట పాడుకాన్నేను. పిల్లల నవ్వుల్లో పులకరిస్తాయి కనకనే దిక్కులు పడిపోకుండా వున్నాయి. ఇంత వెద్ధ ఆకాళం కింద
82 వంఠెన
చం్యదుడూ చుక్క-లూ చూస్తుండగానే
పువ్వులు మరణించటాన్ని నేను భరించలేను.
అగ్నివాణాల సాక్షిగా
పక్షులు కూలిపోవటాన్ని సహించలేను.
ఎండను చీల్చుకొని మేఘాలు (పసరిస్తాయి కనుకనే
గాలి వొళ్ళు కాలిపోకుండా వుంది.
చెట్ల దేహాల నిండా వణాలు కదుల్తాయి
గుట్టలు రెక్కలు తెగి కూలిపడతాయి,
కణం వెనక షణం నడుస్తాయి కనకనే
కాలం బచీలిపోకుండా వుంది.
మానవుడి ,పయాణమెక్కడికొ తెలియదు!
ఈ బాటకు ఆయాసమే రాదు
ఎంత ఎత్తు కొండ వైకైనా పాకిపోతుంది.
మనిషి నడుస్తాడు కనుకనే
[పపంచం ఆగిపోకుండా వుంది
నరాలకు పాటల తోరణాలు కడతాడు కనకనే
చైతన్యం ఆరిపోకుండా వుంది
జాకే5.5.91
శ్రీల పాదాలో... రిక్త
వంతన ఇది బతుక్కీ- చావుకి మధ్య వంతెన! ఆలవిమాలిన (టాఫిక్‌ను మంగి మెలికలు తిరిగే కొండచిలువ, న్కూలు పిల్లల బుజ్జి బుజి పాదాల కింద
ఛా న! ట్ర తల్రిదం్యడుల కళ్ళు కంకరై తేలిన రోడ్డుం
ధా మ్ స! పాలకెళ్ళిన పిల్ల ఇంకా రాలేదు గుండెల్లో 'బిడ్డీ పరుగెడుతుంది. చెప్పకుండా నైకిల్ తీసుకెళ్ళిన పిల్లవాడు కన్నీళ్ళు వెలిసిన ద్మిగృమాకాశంలో ఉదయిస్తాడు. 'ఫెళ్ళుమని తాకే పెటోలు దెబ్బ మృత్యువాసన కొడుతుంది. (బిడ్డీ కలోకా స్తే రాతంతా లోయలోకి కూలుతున్న శజ్జాలు, డ్డి కింద మున్సిపాలిటీల రాజకీయదుర్గంధాఖు (ప్రవహిస్తాయి. (బిడ్డిని వెడల్పు చేయటోనికీ పార్టీలు పోటిపడతాయి. పార్టీల మధ్య బిడి మరీ ఇరుక్తై రడీ వంతెన
జీవిత గమనమే జామ్ అవుతుంది. వడ్డీ మీది శంకుస్థాపసనల ఫలకాలు కొట్టుకుపోయే ళవాలకు సాక్ష్యం పలకవు, కాలువ పొడవునా గుడి సెల్లోని హాహాకారాలు (పసార సాధనాల హోరులో వినపడవు. అధివార్డ కార్డు 'బిడ్డీని తప్పించుకోడానికి అల్తిబిలిగా తిరుగుతూ
ఈ ధా ఇరుకు సందుల్లోంచి బయటపడతాయి. నిజానికి దీన్ని డైనమేట్టతో కూల్చాలి నిజాసికి దీన్ని స్వార్దాల గుండెల్లో పేల్చాలి కాని రేపు దీని మీంచే పాలవ్యాను రావాలి అప్పటిదాకా
దీన్ని మునివేళ్ళమీద మోయక తప్పదు.
ఎ==20.9.89 గంధాల సా శ్
శ స లో ఖ్ ష్ ఉం చీ -
మహం వాత ఫి
వంతెన 85
_ చ ఉప పం ను న మ ని ము సల మ ము వ యా. సస్టస్ట స్త ను పసన న య. స న న - న న