Telugu vaagbushanam bhooshanam_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki
| . శీ క తో | న సే + కీ | ' శ ఖీ | క! త ఫే జీ కట్ట! ళో ల "క మ | 1 చాత /ె ల లో శా స
నా ఇంటీ వాగ్ఫ్చూషణం * భూషణం రొచోనో = 1 క ల సడ్రీన లో స్తు ఈల్ రిజిస్ట్ట నెం [/64 కషరహహ్న్ప్నాయ హ్లదాన్నాయ కొ సాహితీ వంక్క్పలిక సంస్థ 5 కం్స్నే, వఠండదామాయం ౮
ల క వ శీలి 1000021 106౦రేషం౯ఇ౦09 90 9016 తీకళ ౦ 50021102 0? 9౯ 10/50! కకక (లక ాణనాననానాననననననకా ననన ననన నననననలననననా ననన ననన ననలకున ననన ననననననన ననన అ *7ల౮౪43గ4ఉ కి ఉర 1411, 5000046208 - 500 008 ర్త యువభారతి ర్స బిగి (ప్రచురణ : 98 ళ్త తో 6 ప్రథమ మ్యుద్రణ : డిశంబర్, 9, 1983 (౮ శ
(పతులు : తి,200 (్ర ముఖచ్చితాలంకరణ : శీలావీరోజు ముద్రణ : ప టు పద్కావరీ ఆర్ట్ ప్రింటర్ జీ. ” ఫ్
న. బ్ క ప్రైదర్గూడ, హైదరావ్మిద్యు ర్ర6
న్ ముఖచ్మిత ముదణ : ఖ గత. ఫట కీ- ల బాలాజీ ఆర్ట్ ింటర్స్ అ చిక్కడపల్లి, హైదరాబాదు (పతులకు : యువభారతి, ర్, కింగ్స్‌వే, సికిందరాబాదు-తీ లేదా యువభారతి కార్యాలయం ఆంధ సారస్వత పఠిషల్ భవనములు తిలక్ రోడ్, పదరాబాదు - 580 0౮3% ళ్
వేల: వా. జి | ఇ రి గ్రో
[నం త్ యువధారతి పరిచయము
ఉత్తమ అధ్యయనం వల వక్తిక్సానికి సమ్మగత చేకూరుతుంది. నమాజంలో సామరస్యం పెంపొందుతుంది. ఊత్తమ భావ పసరణానికి పుస్తకాలు చక్క సాధనాలు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచిపుస్త కాలను అందించే [ప్రయత్నానికి యువభారతి పూనుకొని కడచిన ఇరువయ్యేట్లగా పాత కొత్తల మేలుకలయికకు _పాతిపదికగా పెట్టుకొని నూరు పుస్తకాలకు (వచురించింది. ఉపన్యాసమంజరీ కార క మాలను, సదస్సులను నిర్వ హించిండెం
సహృదయుం స్థహ్మకారంతో పుస్తకాల అమ్మకం వల్హ వస్తున్న (దవ్యంతో పుస్తకాలను పచురస్తో రక్కువ వెలకు వోక్క్కున విలువ వున్న సాహిత్యాన్ని అంచెంచదాకి యువభారతి ఉద్య్శమిస్తున్నడి.. ఉత్తీభు సాహిత్య (పచారాన్ని ధ్యేయంా కెప్టకొన, పహచమరణంఏ వెలుపరిస్తు.) డేని మా సంస్థ వ్యాపార సంస్థ కాదు
భారత వాళళ వంండున్నాసరే యువభారతి నిర్వహిస్తున్న సాహ తోంద్యాకుంతో పాలు పదేకిరునేందుకు [ప్రారంభింపబడిన. సాహితీమ్మిత పథ కాంతో-ఈ8600 మంది సహృదయులు చేరి (పణాళికిను విజయవంతం చేసినారు, యువభారతి భవిష్యన్నిర్మాణంలో సహకరించేందుకు ఆరంభింపబడిన సభ్యత్వ పథకాలలో భారతీ మ్చిశులుగా 875 మంది, భారతీ భూవణులుగా 125 మంది చేరారు. వ్ హధ 19088 ఇరి వెంటి కష్ణ మూర్తి
ః అభధ్థాచ్చులు, యువభారతి
మా యువభారతి పషసమావేశాల్లో వక్సృత్వకళను పెంపొం .- దించే కార్యక్రమాలను రూపొందించి కడచిన 20 ఏళ్లుగా విర్వ హి స్తున్నది.
ఈ కళను గూర్చి నా అనుభవానికి వచ్చినవీ, నేను చదువు కున్నవీ, నా మిక్రులవల్ల విన్నవీ అనేకాంశాలను ఈ చిన్నప్ప స్తకంలో వివరించే ప్రయత్నం చేసినాను.
ఇది సమ(గ్రమని నో అభిమతంకాదు. వక్ష్రైత్వకళను గూర్చి మరింకిన్ని మంచి ప్పస్తకౌలు మనీషులు వెలయిస్తారనే నమ్మకం* నాకున్నది. ఆ దిశలో ఈ (ప్రయత్నం ఉడుతా భక్తితో జరిగినది.
నన్నీపుస్తకం వ్రాయమని ఆనునయించిన “య్రావభారతీయు లకు నా కృతజ్ఞతలు. నన్ను ప్రోత్సహించిన సహ్యాదీయ విద్వాంసులు మా (ప్రధాన సంపాదకులు డొ,జి.వి. సుబ్రహ్మణ్యరగారి కీ, సమావేశ కర్త డాక్టర్ వుగపల్లి విశ్వనాథం గారికీ ధన్యవాథాలు. అనుక్షణం నా ఉత్సాహాన్ని పెంచుతూవచ్చిన మిత్రులు వై. వి. వివేకానండతః నా అభినందనలు.
ఇరివెంటి రృష్టమూర్తి (12-80 అధ్యతలు
వాగ్య్ఫ్ఫూషణం-భూషణం
“గ్రా నృగ్వేదవినీతస$ నా యజుర్వేద ధారిణః
నా సామవేవ విదుః శక్యమేవం విభాషితుమ్.
మానం వ్యాకరణ కృత్స్నమనేన బహుధ్యాశుతమ్
ఐహు వ్యాహరతానేశ న కించిదపళట్దితమ్.
న ముఖే న్నేతయోళ్ళాపి అలాటే చ భువో స్తథా
అన్యేవ్వపీ చ సర్వేషు దోషః సంవివతః క్వచిత్.
అవిస్తర మసందిగ్ధమవిలంబిత మవ్యయమ్
ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్,
సంస్కార్యకమ సంపన్నామద్భుతా మవిలందితమ్
ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీమ్.
ఆకయా చితయా వాచా (తిస్టాన వ్యెంజనస్థయా
కస్య నారాధ్యతే చిత్త ముద్యతా సేర రేరపి”
ఆదికవి వాల్మీకీ వాసిన కావ్యం రామాయణం నాటికీ నేటికీ భారతీయు లకు జీవితాచర్శాలమూ, (బతుకు విలువలనూ దసాదిస్తున్న మహాకావ్యం. వాల్మీకి అంటే కవి ఆని అర్థం చెబుతుంది నిఘంటువు, ఆయన రామాయణంలో రాముని కథ చెప్పినాడు. అయితే అది ఒక ఆదర్శ పురుషని జీవితాన్ని (పజలకు చూపడానికి చెప్పిన కథ. అందుకే అది కేవలం కథకాదు. ఒక విజ్ఞాన
అత్నిని అవరబద్ధమైన అనుభూతి. జీవన సావల్యానికి మార్గదర్శకమైన ధర్మ బోధిని.
ఆదికావ్యం అయిన రామాయణంలో లోకజ్ఞతకు సంబంధించిన అనేకాంళా లున్నవి. వాచ్యంగా కొన్ని, సూద్యంగా కొన్ని ఉన్నవి.
వక్తృత్వ లక్షణాఎను ఆదికవి తక కావ్యంలో ఉదాహరించిన తీరు ఇప్పుడే పూదిశ కుసుముంలా ఉన్నది. నేడే పొడి౨న పొద్దులా ఉన్నది. ఎప్పటి వాడు వాల్మీకి?! ఇప్పటికీ ఆయన వాణికి ఇతిలేదు. అమ్లూనంగా ఉన్నదె. నిజానికి సత్యమైన మాట నిత్యంగా ఉంటుంది. సుందరంగా ఉంటుంది. మంగళకరంణా ఉంటుంది. చక్యన్నికావ్యం ఏ భాషలోనైనా కొని పొతబడదగు. పాతబడేది అసలు కావమే కాదు. పాతబడే3 సౌంవకామే కాద. సకానికీ సొంకళాంనికీ
౮ చాగ్భూషణం = భూషణం పాతఠతకొత్తలు బాహిరమైనవి. రామాయణ కావ్యంలో వక్తృత్వాన్ని గురెంచి వాల్మీకి చెప్పిన మాఎలు గమసించదగినవి. విశ్త్హేషింపదగినవి.
సీతను వెతుక్కుంటూ రామలక్కణులు కిష్కింధా పాంతంలో చరుగు తున్నప్పుడు సుగీవుని మంతి హనుమంతుడు ఆగంతుకులై న వాళ్ళను గూర్చి తెలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళి బాళ్ళను దర్శిస్తాడు. ఆ (పతిభామూర్తులఏ అద్భుతంగా వర్ణిస్తాడు. వారితో సంభాషించడానికి ఉద్యుక్తు డౌతాడు. అప్పుడు రాముడు హనుమంతుని వచోవై ఖరినిగురించి లక్ష్మణునితో అన్న మాటలను మనం పదిలంగా అవగతం చేసుకోవలసి ఉంది. వదక్త్రృత్వకళను గురించి శేను వాస్తున్న ఈ చిన్న పుస్తకానికి వాల్మీకి భావాలే పాతిపదికలు.
“లక్ష్మణా! బుగ్వేదం చదవనివాడు, యజుర్వేద పరిజ్ఞానం లేనివాడు , సామవేదం అభ్యసించనివాడు ఇంత సుందరంగా మాటలాడలేడు పలుమార్డు ఇతడు వ్యాకరణశాస్తాన్ని ఆవలోడనం చేసిఉంటాడు. ఇద నిళృయం. ఎందు కంటే, ఇంత సేపు మాట్టాడినా ఒక్క ఆపళబ్ధం కూడా దొర్రలలేడు. మాటలాడు తున్నప్పుడు కన్నులు, నుదురు, కనుబొమలు ఇంకా ఇతర అంగాలలో ఏ లోవం కూడా కనిపించలేదు. హావభావ (పకట:కు అనుగుణమైన అంగసంచలనంచెస్తూ ఇతడు (పసంగించినాడు. కొద్ధి మాటల్లోనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా _పకటించినాడు. అర్థంచేసుకోవడంలో ఏమా క్లేశం కలుగలేదు. నట్టుతూ నట్టుళూ. పదాలనూ, అఆక్షరాలనూ విరిచేస్తూ, కర్ణకటువరై న వాక్యాల నితడు ఉచ్చరించలీగు. ఇతగ వాణీ హృదయంలో మధ్యమ డోపంలో ఉండి గవం కంచి వైఖరి రూపంలో వెలువడుతున్నది. అందుచేత మాట్లాడుతున్నప్పుడు ఈయన ధ్వని ఎక్కువ తక్కువల పరిమితులకు లోబడుతూ, మధ్యుమస్థాయిలో ఉన్నది. వ్యాకరణళాస్త్ర నియమాలకు అకుసరించిన థామ్మ సంస్కార సంవపష్టు మైన వాణి, కాస్త్రీయమైన శట్టోచ్చారణకు ఒదిగిన వాణి, అనర్గళ ధారా[పవా హంలా ఉన్న వాణి అతనిది. అలాంటి భావ హృదయాన్ని ఆనందమయం చేస్తుంది. కల్యాణదుయఎ చేస్తుఎది. హృదయం, కంఠం, మూర్ధం ఈ మూడు స్థాయిలపంచి స్పష్టంగా అభివ్యక్రమవుతున్న ఈయన విచ్యితమైన వాణిని విని ఎవరి హృదయమైక [పసర్నదువుతుంది. కత్తినెత్తిన కటిక గుండె కూడా కరిగి సీరవుతుంది ఈ వాణి (ప్రభావంవల్ల
మనం వక్తృత్వ సామర్ధ్యాన్ని పెంపొందంచుకున్నప్పుడే మనకు కలిగిన మంచి భావాలను (ప్రసరించేశ క్తి కలుగుతుంది, స్పష్టతలేని భాషవల్ల [పయోజనం
చా ఇరివెంటి కృష్ణమూర్తి ళా ఏమీ ఉండదు. సుంచకమైన పదజాలం, సముచితమైన హావభావ (పకటన, మాట విలువకు పెంచుతాయి. మాట చిగ్నదే అయినా పెద్ద [పయోజనాన్ని సమ కూరుస్తుంది. [పజా జీవితంలొ పేరచ్నత' న్నవాళ్లను చూడండి పరిశీలించిండి. నిర్భయంగా, నిన్సంకోచంగా, పదిలంగా మాటాడే వణిజుంఎను, నాయకులను, అధా పకులనూ ధర్మ పచారకులంనూ చూడండి. వాళ్లు తమ వక్తృత్వ కౌశలరీ వల్లనే తమ తమ మనో గరాధి పాయాలను సుగమంగా, (పభావో పేతంగా జపసందోహానికి ఆందించి కృతార్టులౌతున్నారు. ఎకని మాటలు ముత్యాల మూటలో, ఎవని మాటలు ఐనేవాళ్లను ఆకట్టుమంటాయో, ఎవడు తక్టువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందివ్వుగలుగుతాడో అతడు సంఘంలో ఏ రంగంలోనైనా రాజించగలుగుతాడు. అభిపాయ సేకరణకూ, అభిపాయ (పాచుర్యానికీ, అభి పాయ (ప్రకటనహ (పజాస్వామ్య సమాజంలో ఆత్యంత (పాముఖ్యమున్నది. (ప్రతినిధుల సభలలో చూసి చదవడానికి వీలులేదు. ఉండదు కూడా, నలువృరికి కచ్చజెప్పగలిగే వచోనైపుణ్యం ఉన్నవాడే (ప్రతినిధుల సభల్లో, సదస్సుల్లో, బహిరంగ సభల్లో, గోఫ్టి కార్యకమాల్లో పయోజనాత్మకమైన భూమికను నెర వేళృగలుగుతాడు. సభలో మాట్లాడటం ఒక కళ. మితులతో కూర్చునితన _ వాళ్లతో కూర్చుని గంటలకొర్టీ జోలిపెట్రేవాడు, సరససల్హాపాలు చేసేవాడు పది మందిముందు లేచి నిలబడి మాట్లాడటానికి పూనుకున్నప్పుడు కంపించిపోతాడు. తడబడతాడు. పదాల కోసం దేవులాడుకాడు. తగ్చీ" పడతాడు. నభాకంపం ఆంటే ఇదే. చక్కని రచ యఎతలళిందరో సభాముఖంగా మాట్టాడతేక్ష పోవడంవల్ల పౌందవలసిశంత కీర్తిని పొందలేకపోయినారు. నభలో నిలిచి మాట్లాడేటప్పుడు వక్త్రత్వఢోరణి లేకపోతే భయంతోపాటు కలతకూడా కలుగుతుంది. ఆ కలతలో శబ్దదోషాలు, వాక్యదోషాలు, ఇంకా ఎన్నో దోషాల ఆపయత్నంగా దొరలి, ఆ వ్యక్తి హాపాస్పడుడవుకాడు. మంచి వివ్వత్తు, తెలివితేటలు ఉండికూడా సభలో మాట్లాడే శక్తి లేనివాడు ఏమి తెలియనివాడనే అపవధకు గురి అవుతాడు. వక్షృత్వం ఒక కళ. ఒక విద్య. శద్ధతో, సారనతో అలవడే కళల్లో ఇది ఒకటి. ప్రతి దునిషిలో అంతర్జీనంగా ఈ శక్తి ఉంటుంది. అది ఉద్ధీప్తం అయినప్పుడు ఆతడు వక్త అవుఠకాడు. అన్ని శక్తి సామర్థ్యాలకు కేర్చదం మకస్సు. ఎన్నో శక్తులు అందులో నిక్షిప్తమై నిదాణమై ఉంటాయి. వాటిని ఉ_త్రేజపరచడంవల్ల, మేల్కొలుపడంవల్ల అవి బయల్వెడలి తమ [పభావాన్ని, మ హిములళు పదర్శిస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, ముందుకు
శి వొగ్య్ఫూషణం = భూషణం సాగిపోవాలనుకుంటే ఇతరులను ఆసరాగా తీసుకునే అలవాటును మామకోవలసీ ఉంటుంది. తనలోని (పతేశతను _పదర్శించే (ప్రయత్నం చేయడమే పౌరుషం. తనకు కలిగిన భావాలకు శక్తిమంతంగా (ససాకం చేయదలచుకున్నప్పుడు వక్తృత్వం విశేషంగా ఉపయోగపడుతుంది. సంఘంలోని ఎన్నో అపోహ లనూ, దురూహలను పోగొట్టగలుగుతు ఐది. దేశాన్ని, సంఘాన్ని కలవర పెడు తున్న సమస్యలకు లాను పరిష్కారం చూపాలనుకున్నస్పుడు మౌనంకంటే, భానణం మంచి సాధనం జీవితంలో వాక్ళ క్తి నిర్వహించే పాత ఆమేయ మైనది. కొంత సొవాసించి, కొంచెం [ప్రయత్నించి తనలోని వచళ్ళ్శక్తిని వెలికి తీసి పయోగించవరలె. ఏ మ్మాతం సాహసం చేయకపోతే మనిషి పరభాగ్యోప జీవిగా దుఃథాన్నే అనుభవిస్తాడు. దాస్యానికి తల ఒగ్గుకాడు- వబాహిరంగా మనిషిపైన ఎవడ్రై నా ఒత్తిడి చేయగలడేమో కాని మనస్సుసు ఏమీ చేయలేడు. అభ్యుదయ పరంలో మనిషి తాను సాగుతున్నప్పుడు తనకు ఎదురౌతున్న కష్టా లనూ, తనను వరిస్తున్న విజయాలను ఇతరులకు సమంజసమైన పద్ధతిలో చెప్ప డంవల్ల సమాశానికి ఎంతో మేలు చేకూరుతుంది. కనుక వ్షృత్వ శక్తి వైయక్తిక [ప్రయోజనాలకే కాదు, సామాజిక (పయోజనాలకు శ్లూడా తోడ్పడుతుంది. అనంతమైన మనళ్ళ క్రీ వాబజ్యాఖంగా (పజ్వరిల్లడ మే వక్తృత్వం
వాక్ శక్తి మనిషికి వర్మ్శపసాదం, మనిషికి పవవుకీ భేదం వరధాశంగా వాక్కువల్లనే కలుగుతున్నది. ఇది తప్ప మనమలహ పజవులకూ అన్ని లక్షణాలు ఒకటే. ఆహారం కోసం నోటినీ, శాం్పసకోసం ముక్కును నృష్టికర్త ఏర్పాటు చేసినాడు. అయితే మనిషి తన తెలివి తేటలవల్ల భాషను సృష్టించు కున్నాడు. భాష సహజం కాదు. కృ్యతిమం. అలవాటు. మనిషి మారుతున్న కొద్దీ ఆదీ మారుతూ ఉంటుంది. ఆ భాషలో నైపుణ్యాన్ని సంహాదించుకోవడం మనిషి చేతుల్లోనే ఉంది.
భాషా పయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది. మాట్లాడగలగడం అందులో ఒకటి. మాట ఎంత క్లుష్తంగా,ఎంత అర్థవంతంగా, ఎంత అందంగా, ఎంత వినసొంపుగా ఉంటే అంత శక్తిమంతనువుతుంది. శ క్తినిబట్టి సౌఖా శ్రారం. మాటకున్న శక్తి అనంతం,అ ప్రతివాతం. అది జాతికి ఊపిరి పోన్తుండి. దేశాన్ని వాగథితం చేస్తుంది. ధర్మాభిరతిని కలిగిస్తుంది. మండుతున్న ద్వేషా
డాః ఇరివెంటి కృష్ణమూర్తి ర నలాన్ని ఆర్పివేస్తుంది. మంచి వాక్కు కల్పతరువు. వక్రృత్వళ_క్రి ఆత్మళ క్రికి మరో పేరు. ఆ కకక్తిని గృుర్తించడంలోనే ఉంది మానవుని జీవిత సావల్యం. వివేకానందస్వామి ఒక [పసంగంలో దైవంపైన విశ్వాసంలేని వాళ్ళతో తనకు (పస క్రిలేదని, ఆత్మవిశ్వాసంలేని వాళ్లను చూస్తే తనకెంతో బాధ కలుగుతుంద న్నారు, నిజంగా అత్మ విశ్వాసమే ఉంటే దీనురై పడిఉండడు,. తన మన శ్న కృలను నమ్మి వాటిని మేల్కొాలుపగలిగితే అకజ్జి అదృష్టం వెదుక్కుంటూ వస్తుంది. మినిష్ మనస్సు, వాక్కు. ళరీరం ఏ విధంగా నడచుకుంటాయో ఆడే విధంగా అతని అదృష్టం కూడా రూపుదిద్దుకుంటుంది. కనుక [(పయత్నమే తపస్సు.
వక్తృత్వ కళలో ఎవడైనా మంచినేక్పు సంపాదించుకోవచ్చు. గణకులు, వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమీషన్ ఏజెంట్లు, హోటలు వాప్ల, సాంఘిక కార్యకర్తలు, రైల్వేపరివారు, ప్రచురణకర్తలు. ఇంకా ఎన్నో వృత్తుల్లో ఉన్న ప్ల ఈ కళను నేర్చుకోవచ్చు. తమ భవిష్యత్తును బంగారు దాటలపై నడి పించుకొనవచ్చు. అందరికి ఈ కళను నేర్చుకునే అధికారం ఉంది. అందరి వాక్కులో అద్భుతళక్తి ఇమిడి ఉన్నది. (ప్రతి వ్యక్తి నిరంతర [ప్రయత్నం వల్ల ఈ కళలో కౌళలాన్ని సంసాదించుకోగలుగుతాడు.
ఇక ఈ కళకు ఆలవరచుకునే పద్ధతులను వివరించే [ప్రయత్నం చేస్తాను.
ఈ కళను కేర్చుకోవడానికి ఎంతవరకు చదువుకోవాలి? అన్న (పళ్నకి నరి యైశ నమాధానం చెప్పడం కన్టం.గొప్ప విద్వాంసులుకూడా ఏమీ దూట్టాడలీని పరి స్థితిని మనం చూస్తున్నాము. కాని కొద్ధిహెటి అక్షరజ్ఞానం ఉన్నవాడు స్పష్టంగా అందమైన భాషలో మాట్లాడడం మన అనుభవంలో ఉన్న సంగతే. సాధువులు, పకీరులు దొమ్మరి వాండ్రు, మందులమ్మేకునే వాళ్లు అమాయక (పజలను తమ మాటలతో వలలో చిక్కి.ంచుకుంటారు. నిరక్షరాస్కులై న [గామీణులు ఎందరో ఈ కళలో ఆరితేరినవాళ్లుగా మనకు కనిపిస్తారు. [శోతలను వాళ్లు ఆకట్టుకుంటారు. వాళ్ళ మాటలను ఎంతో [శద్ధతో, ఉత్సాహంతో వింటున్న [కోతలను చూస్తుంటే మన ఆళ్చర్యానికి అంతుండదు.
వక్తృత్వ కళ [పయోజనాత్మకమైనది. (శోతలకు నమ్మకం కలిగెంచడం దీని లక్యం. విద్యార్థులు అన్ని కళలకంది ఉన్నతమైన ఈ కళపట్ల ఉదాసీనంగా ఉండడం ది(గ్భాంతిని కలిగిస్తున్నది. ళదువుతో నిమిత్తం లేకుండా వక్తృత్వ కళ అలవడుతుంగనే మాట వాస్త్రవమే, అయినా విద్వత్తులేని వ క్రృత్వం ఎంళ్
10 వాగ్యూవణం - భూషణం కాలం అంతగా రాణించదు. సమున్నత [పమాణాలను అందుకోలేదు. విషయ గాంభీర్యానికీ, సముదాత్త భావపసరణానికీ ఉపయోగపడలేదు. మంచి వక్త కావ డానివ విద్యా విజ్ఞానాల అవసరం అంతగా లేకపోయినా కొంత మ్మాతమైనా విద్య ఉండటం అవసరం. చదువు లేకుంటే తన దృక్పథాన్ని తర్కబద్ధ:గా వక్త (పకటించలేడు. చదువెంతగా వస్తే ఆంత యోగ్యత ఉంటుంది. చెప్పిన మాటల్లో గాంభీర్యం ఉంటుంది. నంహ్మార౨ ఉంటుంది. కళలు, సాహిత్యం, ఇతిహాసం, దర్శన కాస్తాలు,రాజకీయవాడి సాంఘికళాస్తాాల పరిచయం, పరిశోధనాపటిమ- ఇవన్నీ వక్త ఉపన్నాసాన్ని సజీవంగానూ, [పభావోపేతంగాను చేస్తాయి. నైరాశ్యం అనవసరం
మీకు డిగి లేకపోతే నిరాశ పడకిండి. మీకు కొంచెంగా అబ్బిన చదువు, మీకున్న కొద్దిపాటి ఆనుభవంతో మీరు ఈ కళకు నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా మనకు పనికివచ్చేసామర్థ్యం వేరు.మాట్టాడవలసి వచ్చి ప్పుడు పనికి వచ్చేసామర్థ్యం వేరు.మాటలాడేటప్పుడు మనం'ఎన్నో ఎనో మరచిపోతాము.మనకు బాగాజ్ఞాపకం ఉన్నాయన్న నమ్మకం కూడా ఒక్కొక్కసారి ఉడిగీపోయి సరిగ్గా మాట్టాచే సమయానికి మరుపుళట్టుతుంది. ఈ సందర్భంలోనే చాలా మంది జ్ఞావరవ్రి పనిచేయదు. [శోతలలో ఒక్కొక్కసారి. మీకంచె ఎక్కువ. తెరిసినవా రుంటారు. మీరు మాట్లాడుతున్న అంళాలలో ద్లోషాలున్నాయనే సంగతి తెలిసి కూడా మౌనం వహిస్తారు. కారణం? మాట్టాడే సాహసం రేకపోవడదే.
ఎక్కువ చదువుకోలేదని మీరు సభలో ఒక మూల నక్కి. కూర్చోకండి ఇది ఆలోచనలనూ, వ్యక్తిత్వాన్నీ చంపుకోవడం. అవుతుంది. మీకూ ఒక్ వచశై)లి ఉండనీ, మీకూ ఒక ఆలోచనా పద్ధతి ఉందనీ మీరనుకోంది. మీ దృక్పథాన్ని అందరిముందు పెట్టే అధికాకం మీకుందని తెలుసుకోండి. సరళ మైన భాషలోనే మీ భావాలను (ప్రకటించడానికి (పయత్నించండి.
భయాన్నీ, అనుమానాన్నీ వదులుకున్నవాడు వక్తగా రూపొందడంలో ఏమీ సందేహం లేదు. (శ్రోతల ఎదుట ఉపన్యాసం చేయడం నవ్వులాటకాదు. ఇది సాహసం. సభలో మాట్టాడకపోవడానికి ముఖ్య కారణం భయం. మనిషి కన్నివేళల్లోనూ థయృపడడు. అతడు భయపడే సందర్భాలు కొన్నే ఉంటాయి. కయం మనక్ర్రైతన్య ల్మక్షణంకాదు. మస్సు ఆజ్ఞాతంగా ఉన్నప్పుడే అందులో శయం చొరబడ్డుతుందు. శః భయాన్ని వదిలిపెట్టండి. సంకుచిత మనస్తత్వాన్ని,
డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి 11 స్వార్ధాన్ని, ఆత్మ వంచనను, క్షు దత్వాన్ని, సుకాలకు లొంగిపోయే బలహీకత లను దూరం చేసుకోండి. సభలో నిల్చి మీ మనస్సులో ఉన్న భావాన్ని జడును కోకుండా, బిడియపడకుండా ఆకండి- ధార్యాపవావంగా అనండి. మీరేం మాట్లాడుతున్నారు ? ఎలా మాట్లాడుతున్నారు ? అనే చింతను వదిరి పెట్టండి. అన్నిటికంటే ముందు అనవసరమై: భయాన్ని మవసులో నుంచి తీసివేయండి. నిర్భయడు అజేయుడు కదా! భయాన్ని వదులుకుంటే చాలు. భాషలో స్పష్టత వస్తుంది. నాలుగ్లైదుసార్ద గూడ నభరో [ప్రసంగించడానికి భయాన్ని వదిలి [(పయత్నించండి. ఆ తరువాత మాట్లాడే అవకాశం కోసం మీకే [పయత్నాలు చేస్తారు. [పజల మనః, పవృత్తులను అర్థం శేసుకుని సహృదయంతో చేసిన ఉపన్యాసం (శో క్తంకృ రసానందాన్ని పంచి పెడుతుంది. సహృదయులైన వక్తలు సాహీత్య (పచారానికి ఎక్కువగా ఉపయోగపడతారు. (శోతల హృదయాలలో ఆర్హుతను, రసికతను కలిగిస్తారు. సహృదయుని ఉపన్యాసంలో ఆవేశం కట్టలు తెంచుకుని పారుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో ఉపన్యాసాంపల్ల (పణ- హృదయాలలో ఆవేశం పొంగులెత్తుతుంది. అగ్ని పర్వతాలు (పజ్వ లిస్తాలి. కన్నీటి మున్నీటిలో తలముక్క_లౌతారు. కార్యోన్ను ఖులౌతారు. నవరన భరితాంతరంగులౌతారు. ఒక వాగ్మి ఉపన్యాసం మహత్తర ఇతిహాసిక ఘట్టంగా [పజాహృదయాలలో నిలిచిపోతుఐది. ధృతరాష్టుళని కొలువులో ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం, విశళ్వమత మహాసభలో వివేకానందస్వామి చేసిన ఉపన్యాసం, పెటిస్ఐర్లో ఆబహాం ల్రీంకన్ చేసిన ఉపన్యాసం, మన స్వాతం త్యసమరం ముమ్మరంగా జరుగుతున్న దినాలలో బిపిక్చందపాల్, మౌలానా ఆశాద్, సుభాప్చం దబోస్ జవహర్లాల్ నె హూ వంటి ధీరోదాత్తుల ఉపన్యాసాలు ఈకోవకు చెందినవే. మహోత్సాహంతో మాట్లాడుతున్నప్పుడు ఉ_త్రేజకరమైన -శానాలను [(పకటిస్తునప్పుడు మగస్వి అయి? వక్త కన్నులలో, కనుబొములలో, చేతులలో, ముఖంలో కొన్ని విశేషమైప కడలికలు కనిపిస్తుంటాయి. అయితే ఏ (పభావాన్ని [ప్రకటించడానికి ఏ కదలిక అవసరం?అన్న (పశ్నకు సమాధానం దొరకడం కష్టం. సమాధానం నృత్యళాస్త్రంలో దొరకవచ్చు. కాని ఈ అంగ సంచాలనం వ్రైయక్షికం. ఇందురో ఒక పద్దతి లేదు. వక్తకే అ ఓఒడుపులు “తెలుసు. ఉపన్యాసం అభిశకయం కాదు. హృదయోద్భుత భావ _పకటనం, వక్త తస భావాలను (వకటిస్తున్నప్పుడు అంగాంగ వినా-సం చెయాల్లినై నియమం ఏడీ లేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉ్వ్యతోమ్న్ ఏ చ్ట్యాత్య కదలకుండా పరిమిత మైన అంగవిన్యాసం చేస్తూ స్తంజ్రోంలానెలబడి (పనంగించే వక్షలు లేకపోలేదు,
[12 వాగ్భూషణం = భూషణం
ఏ విషయాన్ని గురించి (ప్రసంగించాలె ? ఉపన్యాస సందర్భంలో వీ అంళాన్ని వదిలిపెట్టాలె? ఏ అంశానికి పాధాన్యం ఇవ్వాలె * (ప్రభావం (పక టించడానికి ఏ శబ్దాలను (ప్రయోగించాలి? ఎలాంటి శద్దార్థాలంకారాలను ఉప యోగించుకోవాల? వయే అంశాలను పునశ్చరణ చేయాలె? ఈ విషయాల నన్నిటిని వక్త వివేకంరో. పరీశీలనం చేసుకుని తగిన (పణాళికను సిద్ధం చేసుకోవాలి.
కన్నులకు కట్టినట్టు ఒక అంళాన్ని అభివర్టించి చెప్పడంలో వక్త చాలా మెలకువతో (ప్రవర్తించవలసి ఉంటుంది. తన మనఃస్థితిని న్మిగహించకుంటూ (శ్రోతల సంస్కారాన్ని దృన్దిలో ఉంచుకుని (పనంగించవలసి ఉంటుంది. మీరు మాట్టాడటానికి నిలిచి ఉన్నప్పుడు మిర్ముల్ని మీరు మరచి వక్తవ్యాంశం మీదనే మనస్సును కేం[దీకరించండి. మీ వేషాన్ని, మీ స్థితిని మరచి భావ (పకటనకు పూనుకోండి. వ_క్తవ్యాంశంపట్ల తన్మయత్వం ఎంత గంభీరంగా. ఉంటుందో (శ్రోతలు అంత (శద్ధాస క్తులతో వినే (ప్రయత్నం చేస్తారు.
వకక్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి వాచ్య, లక్ష్య, వ్యంగ్యార్థాలతో పరిచయం ఉండాలె. అప్పుడే తన మనో, భావాలను ఆతడు చక్కగా అభివ్యక్తం చేయగలడు. వ్యంగ్యార్థమే ధ్వని. జీదే కావ్య సర్వస్వం. వాబ్యార్థంవల్ద కలిగే ఆనందం కంటే వ్యంగ్యార్థంవన్ల కలిగే ఆనందం విశిస మైనది. *వ్యంగ్యార్థ 0 (పతిపాదనం లేని భావ సముదాయం చాలా సందర్భాలలో వదక్తకు గౌరవాన్ని తెచ్చిపెట్టు తన మనోభావాలను వ్యక్తంచేసే శబ్దిజాలం ఉన్న వ్యక్తి తన ఉపన్యాసాన్ని తన ఇష్ల (ప్రకారంగా చమత్కార స్పోరకంగా మలచి అందిస్తాడు. కావ్యం వలెనే ఉపన్యాసం కూడా వ్యంగ్యార్థాన్ని ఆకయించి నప్పుడే ఉత్తమ ఉపన్యాసమవుతుంది.
వక్తకు సమానార్థకాలతోనూ, పర్యాయ వాచకలతోనూ, చక్కని పరి చయం ఉండాలె అప్పుడే అతడు యధోచితంగా వాటిని (పయోగించుకో గలుగు రాడు. నిర్ణష్షమెన, సుపరిష్కృతమైన వాక్యం బహఃధా (పళంసాప్మాత మవుతుంది.
(తతి ఇదే మాటను ఉద్దోషిస్తున్నది.
*ఏక్రః శబ్దః సమ్మక్ జ్ఞాతః నుృపయుక్రః స్వే లోకే కామధేనుర్భవతి.”
అంటే ఒక్క మాట కూడా చక్కగా తెలుసుకుని ఉపయోగిస్తే ఆడి కర్గ్లోకంలో చటిభీక్మనై అభీష్టాలను నెరవేదుస్తుంచి. ఎవడు చక్కగా పలుక గలుగుతాడో- దానీకీ శ్వ స్వర్గమవుతుంది. అతని పలుకే కొమధేను వౌతుంది. అస్మి కోర్షికలేస్ శ్తకుస్తుంది.
డాః॥ ఇరివెంటి కృష్ణమూర్తి 18
మన అనుభవంలోని మాట ఇది. ఒక సామాన్యుడు తన పలుకు తీరు లోని వైశిష్ట్రంతో దేశానికే నాయకుడౌతాడు.
అభినయం:= నాటకంలోని అభినయంకంటే వ_క్పుత్వంలోని అభినయం కొంత భిన్నమైనది. నాటకంలో నటుడు అంగ (ప్రత్యంగాల కదలికల ద్వారా కరుణ, వీర, శృంగార, వాస్య, రౌ[ద, భయానక, వీఠత్స, అద్భుత, కాంత రనభావాలను రమణీయంగా తిన నటనాచాతు ర్యంతో అభివ్యక్తం చేస్తాడు. శిలా ౧ గహంలా నిలిచిఉండి (పసంగించడంలో ఆకర్షణ ఏమీలేదు. మంచి వక్తలు తమ భావాలను సముచితమైన అభినయంతో వ్యక్తపరుస్తారు. అభిశయపూర్వ రంగా సంభాషించినప్పుడు (శోతల్లో ఆసక్తి ఎక్కువౌతుంది. ఆవేశం, అభి యం, స్వరనియం తణంవల్ల వక్తవ్యాంశం ఆస్వాదనీయమవుతుంది, అంగ ఓన్యాసంచేస్తూ మాట్లాడినప్పుడు (శోతలు ఎంతో (శ్రద్ధతో వింటారు. చదివి విని వించినప్పుడుగాని లేక చదివినట్లు ఉపన్యాసం చేసినపుడు ఎవడూ పట్టించు గోడు. ఏమీ సారంలేని ఉపన్యాసాలు కూడా ఒక్కొక్కసారి ఎంతో (ప్రభావాన్ని కలిగిస్తాయి అభినయంవల్ల, అలాంటప్పుడు విషయ గాంభీర్యం ఉన్నప్పుడు అంగవినా-'సం వక్త్రవ్యాంకాన్ని మరింత రుచిరంగా రూపొస్తుంది. కొన్ని సంద ర్భాలలో కొన్ని భావాలను స్పష్టంగా (ప్రకటించడానికి అభినయాన్ని ఆశయించ డలసివస్తుంది. భావపున్టికి ఆది ఆవసరమవుతుంది. శోతలు వక్త వైపు చూస్తూ అతని భావాలను అర్థందేసుకుంటూ ఉంటారు, కొన్ని సందర్భాలలో కాకువును (పయోగించిన వక్త ఎంతో సాధిస్తాడు. “కాకువు' అంటే పలికే తీరులోనే అర్థ భేదాన్ని ఘాచించడం. ఉపన్యాస కళారారనం ఎట్టా చేస్తే అది మనకు పశీ భూతం అవుతుంది? ఈ (షళ్నకు సమాధానం వివరిస్తాను.
ఏదైనా అంశాన్ని గురించి ప్రసంగం చేయాలనుకున్నప్పుడు మొట్ట మ్లైద్దలు ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని అధ్యయన సామిని సాధ్యమైనంత ఎక్కువగా సమకూర్చుకోండి. పుస్తకాలు చదివి, పతికలు చూసి, ఆముభవజ్ఞులతొ సంప్రదించి ఆ వక్తవ్యాంకాన్ని గురించిన పరిజ్ఞానాన్ని బాగా సంపాదించుకోండి. మీ దగ్గర ఎంత సామ్యగి సమకూరుతుందో, మీకు ఎంత జ్డానం జీర్ణమవుతుందో అంత మీరు నిర్భయంగా నిస్సంకోచంగా (ప్ర్సం గించడానికి వీలవుతుంది.
వకీలు. కేసును గూర్చి వాదించడానికి కోర్టుకు వెళ్లేముందు త్రవ వాదాన్ని బలపరచే సామ్మగివంతా సమకూర్చుకొంటాడు. వ క తన వక్తవ్యాంశాన్ని గూర్చిన పరిజ్ఞానాన్ని సమ శంటోదయంకలే ఎవడికి పరిపూర్ణ విషయ పరిజ్ఞానం ఉండో. వాడె రతో చక్కగ్ధ్యా మాట్లాడ
ఉం. గం ల?
14 వాగ్యూషణం = భూషణం లేడని సో[కటీసు అధియుక్తో క్తి. టలీ ఆనే పండితుడు ఈ సందర్భంగా చెరి బుచ్చిన అభి పాయాలు మీ కెంతో ఉపయోగపడతాయి. వక్తలు కాదలచుకున్న వాప్త ఆయా విజ్ఞాన శాఖలకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని సంహపాదించుకో వాలె. లేకపోతే మాట్టాడేటప్పుడు తడబాటు తప్పదు. ఓటమి తప్పదు. తమలో ఓక న్యూనతా భావం వొళ్ల్ళ మస్సుల్లో మౌనంగా నక్కికూర్చుని ఉంటుండి. అనుక్షణం అనుమానాల దాడికి గురి అవుతారు. అప్పుడప్పుడు తమ విష యాన్ని వదిలి వ్యర్థ్యంగా ఇతరాంశాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఏ విషయాన్ని గూర్చి వక్త (పసంగించదలచుకుంటాడో దానికి సంణ ధించిన జ్ఞానాన్ని అంతా సేకరించుకోవాలె. వక్తవ్య విషయ పరిజ్ఞానం లే వక్త అనభిజ్ఞుడని లోకం అనుకుంటుంది. అతని వాగ్ధార ఎక్కడైనా అగి చచ్చు. చెప్పుతూ చెప్పుతూ ఎక్కడో అగిపోతాడు. అకుమాశం నీళ్లునమిలి స్తుంది. అందుకోసం (పసంగించడానికి పూర్వం సాధ్యమైనంత మేరకు అవ చునం అవసరం నలుగురినీ కలుసుకోండి. వాళ్లతో చర్చించి విస్ఞానాన్ని పెంచు కోండి. విజ్ఞాన భాండాగారాన్ని సంపాందించి భ్యదపరచుకోండి. జ్టానంతో సదూశమైన వైభవంగాని, సంపవగాని లోకంలో ఏదీలే .. సత్కావ్యపథనం వల్లనూ, సజ్జిన సాంగత్యం వళ్హకు జీవితం ధన్యమవుతుండనే సందేశాన్ని భార తీయ సం్రపదాయభిజ్ఞులు తరతరాలకు అందిస్తూనే ఉన్నారు ఈ రెండు (ప్రయ త్నాల వల్ల సంసార జంబాలపటం నుంచి బయటపడడమేకాదు. మంచి వ_క్తలుగా కూడా తమ్ము తాము లీర్చిదిదుకునే అవకాశం లభిస్తుంది (పజలకు. కనుక వక్తృత్వం ఒక కళ మ్మ్యాతమే కాదు; జీవిత సాఫల్యానికి ఆగమువైగ మార్గిం కూడా.
కౌళలం ఉన్న వక్తలకు సొమ్మగి లోపం ఉండడు. ఎప్పుడు ఏ తలపు తమకు తట్టినా, వీ పుస్తకంలో తమకు పనికివచ్చే ఆంళం కనబఐడీనా, ఎవరివన్లై నైనా తమకు మంచి విషయం తెలిసినా, వాష్త దాన్ని నోటు బుక్కులో వాసి పెట్టుకుంటారు. సిద్ధహస్తులై వక్తల జ్ఞానేర్చదియాలు ఎప్పుడూ తమ సంస్కా రాశు గుణమైన అంశాలను అవగతం చేసుకునే (ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాళ్ళ దృక్కోణంలో ఒక (ప్రత్యేకత [పవేశిస్తుంది. సందర్భానుసారంగా తాము స్వపాదించిన జ్ఞానాన్ని వాళ్లు చక్కగా అభివ్థుక్తం చేసి [శోతల మన్ననలకు కళళాత్రారు. _
ఎసామ్మగాన "ఖ్ఞ్రాకన్నై కోవడానికి మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత సమాచారం సేకరించినో నేనై షశనకీంత, మన అనుభవం, మశ సంస్కారం
డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి 5 ఆ సొమగికి ఒక విలక్షణతను సంతరించిపెట్టుతుంది. మన అందరి దృష్టి ఒకటి కాదు. మన అనుభవాన్ని బట్టీ, ఎవరి దృక్పథం వారికి ఏర్పడుతుంది. ఇది వ్యక్తిగతమైన విషయం. ఉపన్యాసంలో ఈ విషయమే (ప్రధానంగా టిబికి వస్తుంది.
వాగ్వివాదం వక్తృత్వ కళలోని ఒక అంళం. అయితే ఈ అంకాన్ని పెంపొందించుకోవడానికి కొంత తర్కశాస్త్రం కూడా చదువుకోవలసి ఉంటుంది, _పతిపాదింపబడిన విషయం. స్వరూప స్వభావాలను చక్కగా అర్థం చేసుకో నడమే విద్వత్తు అనిపించుకొంటుంది. ఇతరులు చేసిన వాద వివాదాల్లో బయలు పడిన అభివాయాలను మ్మాతమే ఆధారం చేసుకుని ఎప్పుడూ తర్కానికి వగకూడదు. దీనివల్ల కాలయాప*ం, కంఠశోష, అజ్ఞుశ ప్రదర్శనం తప్ప చుఠేమీ మిగులదు. సహృదయుడైన గురువుతో చర్చించి సందేహ నివృత్తి చేసుకుని ఏదైనా ఒక సమస్యను పరిచ్భురించాలనే సదుద్ధేళంతో వాదానికి డిగి ఎప్పుడు ఆ వాదం విజయాన్నీ, _పయోజనాన్ని సాధించి పెట్టుకుంది. వాదాన్ని బలవకచుకోవడం కోసం సంపావంచి” ఖ్లానం మరి:త పచునుదేరి క క్రిమంతమై షకాశిస్తుంది. హేతుబద్ధమైన దృకో్కోణాలతో విషయాన్ని ముందు వ్యాక3ంచి, ఎన్ని అభిప్రాయాలకు తగిన ఉవపపత్తులను సమకూర్చుకొని వాదానికి సిద్ధం రావాలె. పత్యర్థి ఏయే అంశాలను ఆధారం చేసుకుని తశ వాదాన్ని (పతిహతం "1సేందుకు వీలుందో, వాటిని ముఃదుగానే ఊహించి తగిన సమాధానాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.
వక్తకు జ్ఞాపకళక్తి చాలా అవసరం. (వాతవల్స జ్ఞాపకళక్తి పెరిగే అవకాశం ఎక్కువవుతుంది. తాను (పతిపాదించదలచుకున్న విషయాన్ని ముందుగా వాసుక్షంటే మాట్టాడేటప్పుడు తడబాటు ఉండదు, ధారాశుద్ధితో (ప్రసంగం సాగుతుంది. శబ్దార్థాలంకారాలతోను, మంచి తూగుతో వాక్య రచన ఉన్న కొన్ని భాగాలను మౌనంగా కాక అప్పుడప్పుడు మౌఖికంగా చదివే (ప్రయత్నం చేయాలె. మశ తెలుగులో పోతన భాగవతంలోని కొన్ని వచనాలు ఇంకా కొన్ని ప్రాచీన కావ్యాలలోని లయబద్ధంగా ఉన్న వచనాలను, హైనుగఎటి లక్ష్మీ నరసింవారావుగారి “సాక్షి ఉపన్వాసాతోట్ గొంతెత్తి శేరోదుణేి చదువుకుంటే మంచి వచో వైఖరి ఆలవడుతుందిం కొస క్రూగాలు 'కంరన్టిం కావడం కూడా మంచిది, ఒక పద్యాన్ని తీసుక్తుక్లు దోం భావాన్ని తెంపుతూ
1గ్రి వాగ్యాషణం = భూషణం వ్యాఖానించడం వల్లనూ, ఎవరికో అర్థం చెబుతున్నాననే భావంతో మాట్లాడ డానికీ (పయళ్నిస్తే క్లాపకళ క్రి పెరుగుతుంది. వక్తృత్వ శక్తి పెరుగుతుండి.
మొదట్లో వక్రవ్యాంశానికి సంబంధించిన కొన్ని ముఖ్య వాక్యాలను ఒక చీటీపైన [వాసుకుని ఏ అంశం మరచిపోకుండా | కమబద్ధంగా వ క్రవ్యాంశాన్నంకా చెప్పడంవల్ల కూడా న్మరణళక్రి పెరుగుతుంది.
పెద్ద సభరో మాటలాడడానికి ముందే [ప్రయత్నం చేయకూడదు. కొద్ది మంది పిల్లలముందు, తన పరిచితులముందు తన మితులముందు తనక వచ్చిన భాషలో తనకు తోచిన భావాలను [పకటించడానికీ [పయత్నం చేయాలి. ఏదో (ప్రత్యేక శబ్దాన్ని ఉపయోగించాలని కాని, (ప్రత్యేకమైన శైలిని ఉప అవలంబించాలని కాని [ప్రయత్నం చేయకూడదు.
మా యవభారతి సంస్థ నిర్వహిస్తున్న పడు సమావేశాల్లో “క్టుప్త గోష్టి" కార్య[కమాన్ని నిర్వహిస్తుంది. ఉపన్యాస కళను ఆభ్యసి:చేవాక్శకు అది ఒక వేవక. పక్ష సమావేళశంనాడు ఉన్న పడి మంది సభ్యులడు "దు ఒక్క మాటైనా మాట్లాడలేనివాడు (కమంగా మంచి వక్తగా సిద్ధమైనాడు
అద్దంముందు నిల్చుని ఉపన్యసించడానికి పయత్నం చేయడతంకూరా ఒక పద్ధతి.
కొండమీద నిలబడి, నదీ తీరంలో నిలబడి ఏకాంతంగా కొండగు, నదిని (ప్రకృతిని ఉద్ధేశించిమాట్లాడితే సభా కంపంవల్ర కలిగే ఆటంకం దూరమవుతుంది. సభలో నిలిచి మాట్లాడితేనే వక్తృత్వం అనిపించుకుంటుండి. చాలా మ దికి ఎదుం ఊన్న శోతలను చూడగానే భయం పుట్టుకొస్తుంది.ఆందుకే కొందరుఏవై పోచూస్తూ ఏదో మాట్టాడినాను అనుకుని తృప్తిపడతారు. నిజానికి శోతలుతన మాటలను ఎక స్వీకరిస్తున్నారు అన్న జిజ్ఞాస వాళ్ళముభాలను చూస్తేనే వక్తకు కలుగుతుంట" కొత్తగా మాటలాడడానికి పక్త పూనుకున్నప్పుడు, [శోతలను చూడడఎదల్ల రక రకాల విషంహలు తెలుస్తాయి. [శోతలలో ఎవరైనా ఒకడు తల ఆడిస్తూ తన వైపో చూస్తుంటే అతభణ్ణి ఉద్దేశించి మాట్టాడుతున్నట్లు వక్త జావించారె.. దానితో కొంత భయంపోతుంది. (కమ్మకమంగా అందరి ముఖాలు చూసి ఏ మాత
; శకకుండా తక ధావాలను (పకటించుకోవచ్చు ఒక (వసిద్ధ వక్త తన (శోతల:ఏ
శిలా మూర్తులనుకిని ప్రసంగం చేయడానికి ముందు పూనుకుంటే రానురా మంచి వక్తృత్వ ళ్ళి అలకడుళు౨ది అని సూచించినాడు. (శ్రోతలను (ప్రకా
డూ; ఇరివంటి కృష్ణమూల్తి | వితులను చెయ్యడానికి వక్తకున్న అనేక సాధనాల్లో ధ్వని ఒకటి. ఇక్కడ ధ్వని అంటే కంఠధ్వని. ఇది ఉపన్యాసానికి ఆత్మ. [(శోతల సంఖ్యనుబట్టి తస ధనికి వక్త పరిమితులను కల్పించుకోవాలి. ఇప్పుడు లౌడ్ స్పీకర్ యంతాలు వచ్చినవి. కనుక ఎంత మెల్లగా మాట్టాడివా ధ్వని విస్తరిస్తుంది. అయితే కొన్ని వాక్యాలను ఊనికతో పలకడం, కొన్ని వాక్యాలను మందంగా పలకడం మంచి కక్తలు చేయవలసిన పని. వాక్కార్థాంకి స్వరూపాన్ని పెంచడంవల్లనూ కొత్త ఫక్తి కలుగుతుంది. (శోతలలో ఉత్సుకత పెరుగుతుంది, ప్క్త్రత్వంలో ఖావానుగుణమైన ధ్వని పనారంవన్ధ ఎక్కువ లాభం ఉంటుంది. ఏ మాటను మృదులంగా ఉచ్చరించాలో, ఏ మాటను గట్టిగా ఉచ్చరించాలో, ఏ మాటను నిదానంగా ఉచ్చరించడంవల్ల మంచి అవగాహన కలిగేందుకు వీలుంటుందో, వక్త నిర్ణయించుకుని (ప్రయోగించాలి. కొందరు వక్తలు “పేమ, “*బ్రపింస', 'కరుణి వంటి పదాలను కూడా సింహంలా గర్జిస్తూ పలుకుతారు. మరి కొందరు రాద రన భావాలను [పకటిస్తున్నారో లేక గొణుగుతున్నారో తెలియకుండా ఉచ్చరిస్తూ ఉంటారు, వాక్కాలు సాధ్యమైనంత చిన్నవిగా ఉండటం అవసరం. దీర్చమైన దార్యాలు రచనల్లో ఉన్నప్పుడు అంతగా శ్లేశాన్ని కలిగించవు. మళ్ళీ చదువు కోవచ్చు. సమన్వయం చేసుకోవచ్చు. కొని (పసంగంలో దీర్హ వాక్యాలు _శోతలకు. చీకాకును కలిగిస్తాయి. వడివడిగా మాట్లాడటం భావ్యం కాదు (ోతలు పట్టుకోలేరు.. పైగా లౌడుస్పీకర్ యం_తంలో గడబిడ కలుగుతుంది
వక్షృత్వంలో నమయ నియమం అతి ముఖ్యమైన విషయం. తిక్కువ "సేపు మాట్లాడినంత మ్మాతాన వక్తి శక్తీహీనుడు కాడు. నిజానికి గంటలకొద్దీ మాట్లాడేవాడు మంచి వక్త కాడు. అయిదు నిమిషాలు మాట్లాడినా వ_క్తవ్యాంళం “తలకు ఆవగతమైతే చాలు. మరింతసేపు మాట్లాడితే బాగుండు అని ఉత్సుకత కలిగించే ఉపన్యాసాలే ఉత్తమమైనవి. సమయాతి[కమణం వల్ర వక్తకు క్షీర్తి రాదు. అపోహల పౌంవుతాడు. విషయం కూడా [శోతలకు తగి నంత మేరకు అర్థం కాదు. ఎక్కువసేపు మాట్లాడాలనే ఉత్సాహం అనవసర మైన అంశాలకు దారితీస్తుంది. దీర్లోపన్యాసాలు చేసే కోరికను న్మిగహించు కోవడం వల్ట వక్తకు మేలు కలుగుతుంది. శ్లధనం తప్పుతుంది. సుదీర్ధ మైన ఉపన్యాసాల కంటె, ప్రారరహతమైన ఉపన్యాసంకంటె తర్క-బద్ధమైన, చువ్యవస్థితమైన, శ్హువ్తమైన ఉపన్యాసం గొప్పది. నిజానికి బాగా ఆలోచించే వాడు తక్కువగా మాటలాడులాడు. అందుకే అన్నాఠ్గు వేమన్న-
18 వాగ్భూషణ౨ = భూషణం
“కంచు (టూగుశట్టు కనకింబు [మైగునా”'
*“నంగగోవు పాలు గంటిడ్లైనను చాలు
కడువెడ్డైన నేమి ఖరము పాలు” అని. ఒకసారి అబహాంలింకన్ను ఎవరో గంటసేపు (పసంగించమన్నారం. గొప్ప వక్తగా పసిం్ధపొంది ఆ మహసయుడు “సరే పదండి! అలాగే మాట్టాడుకాకు”' ఆని ఒప్పుకున్నాడట. అప్పుకు “ఏమీ ఆలోచించనక్క ర లేదా ?"' అని (పశ్నించినారట. లింకన్ **“అమిదు నిమిషాలు మాట్లాడడానికి ఒక గంటసేపు ఆలోచించవలసి ఉంటుది. గంటసేపు మాట్టాడడానికి ఆలోచ? అనవసరం” అన్నాడట.
పరిమితకాల:లో అభింషితార్థాన్ని ఆందివ్యుగలగడం సామావ్యవిషయం కాదు. ఎంతో తపస్సు ఉంటేనే సాధ్యమవుతుఐది. శబ్ద పయోగంలో స్ట్గ్గహం ఉంటేనే అవి సాధ్యమవుతు=ది. పాల్కురికి సోమనాథుడు-
“అల్పాక్షరములందు అనల్పార్థ రచన
కల్పించుటయ కాదె కవి వివేకంబూ అన్నాగు. ఈ సూక్తి కేవలం కవిత్వానికే వర్తిస్తుందకుకోవడం పొరపాటు ఆ మనీషి చాలా విస్రృశమైన అర్ధాన్ని అండించినాడు ఈ ద్విప ౪లో.
౨11619 ౦ $9౮0౪1 0 ౪1 అన్న ఆంగ్గాభాశకం పాల్చు రర నోమనాధుని ఆలోచనరు పతిధ్వని. వక్త ఈ సళ్యాన్ని ఆకగాహన చేసు కుని నముయాన్న. వక్తవ్యాంగాన్నె యోటీంచుకోవాలి. త కిచ్చిన సమయాన్న సద్వినియోగ చేసుకుని, చెప్పదలచుకున్న అన్ని అంళాలను చెప్పి తన వక్తృత్వ కెళలాన్నె బహిర్గతం చేయాలె వక్త తకకూ, (శోతలకూ నమయం అఆమూల్యమైశదనే యధార్థ్యాన్ని నమ్మి పవర్తించాలె.
(ప్రసంగాన్ని ప్రారంభించేటప్పుడు ఎంతో పదిలంగా, హృదయంగ దుంగా, తర్కబద్ధమైన వాక్యాలతో [పారంభించాలె. (శోతల్లో ఒక విధమైన [ప్రభావాన్ని ప్రసరించ కలిగే శి (ప్రసంగ ప్రారంభ వొక్యాల్లోనే ఉండాలె. వక్త తొలి పలుకులు వినగానే శ్రోతలు ఇది తమకు తెలుసుననీీ ఇందులో కొత్త ఏమి లేదసీ, మాట స్పష్టంగా లేదనీ ఏవేవో వ్యాఖ్యానాలు చేసుకునే పరిస్థితి కల్పించకూడదు. వక్తవ్యాంశ వృాదయ: (ప్రసంగం మధ్యత్రో వ్యక్తం కావారె. (ప్రసంగాంతంలో వక్త బోలా స్పష్టంగా, ఉత్సాహంగా, _ సంట్నిప్తంగా తన
డొ ఇరిచెంటి కృష్ణమూర్తి 19 ఇష్చితాలిపాయాల. _ప్రకటించార. సందిగ్ధంగా, భయం భయంగా, తొందర లెందరగా (పనంగం ముగిస్తే శోతల్లో సదభిపాయం వఏర్పశడానికి అవకాళం ఉండదు వక్తవ్యాంళం స్పష్టంగా _శోతలకు బోధపడదు. పలువురు వక్తలు చ్రసవొాంతంలో తమ ఉపన్యాస సారాన్నంతా నాలుగు వార్యాల్లో చెప్పి ము స్తారు ఉపన్యాసం కల్పించిన మనఃస్థితిని ఈ పద్ధతి గట్టిపరుస్తుఎది. =. మంచి వక్తలుగా తయారుకావడానికి ముందు మంచి వక్తలతో స్నేహం చెయ్యాలె మశకు కలిగిన ఆలోచశలు అశుభూతులు, ఎంతవరకు యధార్థాలు? అన్న (పళ్నకు సమాధాశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, నమ్మకంగా మనకేదైనా విషయం పకమసత)మని తెలిసివప్పుడే దృఢంగా దాన్ని (పక టించడానికి యక్నంచేస్తూ ఉండాలె పుస్తూలలో) వపసిద్ధ ఉపనాసాలను అధ్య యకం చేస్తూ ఉ6డాలె, పిల్లంమధ్య నిలిచి మాట్టాడుతూ ఉండాలె. మిన భామను “చశర్రాాజచనాంచేవాళ్ళను చూసి ఆయా అక్షవాల ధ్వఘకలను అనుకరించి స్పుటమైన ఉచ్చారణను ఆలవరచుకొవాతె, భారతీయులు వాక్కుకు దేవతగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ఆయోగించడం వుణ్ధామన్నారు. శాస్త్ర మర్యావలకు లోబడిన వాక్కును పవిత మైన వాణిగా గుంర్తింవినారు. వాష్టు మనిషికి ఆలంకారం. ఎన్నడూ ఊడిగిపో ) అలింకారం కేళసంప్కారం వల్లనూ, విచిత భూషణాంబరాలవల్లనూ, అంగ కాగాలవల్లనూ. పరీమళోదక స్నానాలవల్లనూ మనిషికి కలిగే సౌందర్యం క్షణిక మైన్. కనీ వ్యాకర్య కాహ్తోంంంకృుకమైన వాణి పినిక్కల పృదయోద్భూత మైన వాణి మ౨మికి నిరంతరాలంకృతి, అం భర్తృహరి అభియుక్తో క్రి,= “క్రేయూరాణి నభూషయే న్లి పురుషం హాంానచం దోజ్జులా నస్నానల నవిలేపనం నకుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యెకాసమలంకరోతి పురుషం యా సంస్కృలావార్యతే క్షీయ న్రేఖలు భూడణాని సతతం వాగ్భూవణం భూషణం.” చక్కని భాష లేనివాడు మంచి వేషం వేసుకున్నా వ్యర్థమే. వాక్థార రృపాణధారతంటే పదునైనది, వాక్కు విశాలమైనది. నిరంతర (పవాపహిని కనుకనే “సరస్వతి.” వాళ్తు. ఎంతో దూరం చూడగలుగుతుంది. కనురినే “ఎల్లాబ్లాషి.. వాక్మ్యళణాల్ళ్న జ్ఞగక్వాలకు పరిహారిస్ణుంది. చైతన్యాన్ని (ప్రసాది స్తుంది. కనుకనే వళ్ళ జాడ్యపవహ,
ల వాగ్భూషణం + భూవణం
““యా కుందేందుతుషారహార ధవళా యా శకభవస్తా?న్వితా
యా వీణావరదండ మండితకరా యా శ్వేతపద్మాసనా
యా (బ్రహ్మాచ్యుత శంకర (పభృతిభిఃదేవై స్పదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపవో.
చక్కని వచోరీతి వ్యక్తిశ్వానికి సమ్మ గతము వసాొదిస్తుంది. వచస్సులేని తపస్సు పరిమితం వచస్సున్న వాని తపస్సు ఆపరిమితం. వక్తృత్వ రళ్నా రాధనం అక్షరాస్యులకు లక్ష్యం కావలె సంస్కృతి పరిరక్షణకు పునాది కావాల న్మిదాణమైన మనళ్ళ్శక్తి జాగ్భతం౦ం కావాలంటే వ_క్షృత్వకశోపాసనం ఒక సాధశం. చకగాగా సంభాషించడం, మనోజ్ఞంగా సంభాషించడం, ఇతరుల మనస్సులకు హాయి కలిగేటట్టు సంభాషించడం, చీకటిలో దివ్వె వెలిగినట్టు సంభాషించ౩ం, అన్యాయం అంతరంచేటట్టు సంభోషించడం, బర్భరత్వం, అప్ఞానం, దార్మిద్యం రూపుమాసిపోయేటట్టు సంభాషించడం బుద్ధిమంతువి అషణం “= 'పెదమ -ష లక్షణం, దేశభక్తుని లక్షణం.
వహానుమంతుని మాటలను విని వెలిబుచ్చిన అభి పాయాలతో నేసీ పుస్త కాన్ని [ప్రారంభించినాను. ఈ చిన్న పుస్తకంలోని భావాలన్నీ మహర్షి వ్యకి మపహిరోస్తీలకు వాఖ్యానాలు మ్యాతమే. వక్తృత్వ కళనుగూర్చి వవేరించే ఏ పుస్తకాన్నైనా తీసుకోండి. ఈ ఆర్షవాక్యాలకు [పతిథలనాలే వాటిలో కనిపిస్తాయి.
సమ్మగమైన జ్ఞానం, పరిశుద్ధమైన భావ, నముచితమైన భావ్యవకటనార 3, సంక్షిప్తత, స్పష్టత, _ ధారాద్ధి, స్ఫుటమైన ఉచ్చారణ, సతమాదాత్తమైన 1౩ వృత్తం సుకషధురమూ, స్పప్తమూ అయిన స్వరసంపత్తి హనుమంతుని _ష ణంలో ఉన్నాయంటాడు వాల్మికి.
లంకలో సీతను దర్శించి వానుమంతుడు రామలవష్మణఅనూలోర్చి ఆమెక తెలిసినప్పుడు ఆమె అశని భాషలో ిర్దుష్షతనూ ఆత్మీయతశూ సౌందర్యాన్నృ, విశ్వసనీయతసూ (ప్రళంసిస్తుంది. అక్కడకూడా వాల్మీకి చ_క్సృత్వాగ్న వ్యంగ్యంగా అభివర్డిందినాడు వ్యాసుడు, కాళిదాసు మాఘుడు, భారవి మున్నగు మవోమనీవులు వచః _పభావానికి సంబంధించిన అనేకాంశాలను తమ కావాంల్లో అతి రమణీయంగా ఉల్లేఖించినారు.. భారతీయ సంపదాయంలో వతక్సృత్వ3ళ కున్న (ప్రాముఖ్యం అనన్య సామాన్యం.
నిరంతరం సత్కావ్య _సఠ న్హ స్నేహం, ఉత్తమ భావ జ ం క ప్రచురణాలిలాష వక్తర్తాలో నే
లి ల! జ్ [శి(€( శర జఫ నో 06 శ -
లు “శక్. వ. వ లు ॥ వ. కీ శ! త క్ వెట్సర్దల్లు పొడాభని రం ల ఎన =. ఖెటుగేం జేబగుదవం ౯ [వలో ఈజ్ఞ్ధద్దరా వలో వ. టం జత నద్రవజు ర! చ. మహగ్యో ద మానో వెళ...” - టా న నిరంతర మల్ల శత న. , మయానం వోచనాగింబాడలనో క క రషమానం నుగొలుంటే వ్ హు. వను యం ధాహతషకు . |" -ఇట్తీలైమర ఎవని! మ్మైన్యలళనన వెంమ 2 నయ - ఉత్తచమూహవాల్ల్సం అందంచునరుడు. . శ త! ఎ. టి ర్ ఫ్య టో క్ నీ క లగా -. | క వయ శీ వా మీ త పటు నను న స స్మ స్ట కం సక ల్ల న రం ( ట్. | అ ౨. | |