Telugu v.pradama kathalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: v.pradama-kathalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/v.pradama-kathalu
Date: 2026-08-09 15:55
Chunks: 20


Book Overview

Book: v.pradama-kathalu
Source: https://sundarayya.org/v.pradama-kathalu
Total OCR chunks analysed: 20


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నాకు
  • నుండి
  • అయినాగాని
  • భర్త
  • ప్రతిమ
  • సాహితీ
  • పుస్తకం
  • కథలు
  • గారికి
  • వుండొచ్చు
  • కూడా
  • ఆర్థిక
  • కిం0
  • ప్రపంచాన్ని
  • చేసిన
  • పట్టి
  • నడిపించిన
  • లేని
  • నేస్తం
  • వాకు
  • చదివే
  • తండ్రి
  • చూసే
  • జీవితాల్లో
  • కృతజ్ఞతలు
  • వ్రాసి
  • యిచ్చిన
  • పాహితీ
  • గుర్తు
  • ప్రతిమగారి

Per-Chunk Details

Chunk 1 — v.pradama-kathalu_pages0001-0010.txt

OCR Score: 88% Telugu coverage
Characters: 5898

OCR Issues:

  • ASCII junk on lines: [47, 48, 52, 54, 56]...
  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • నాకు
  • నుండి
  • అయినాగాని
  • భర్త
  • ప్రతిమ
  • సాహితీ
  • పుస్తకం
  • కథలు
  • గారికి
  • వుండొచ్చు
  • కూడా
  • ఆర్థిక
  • కిం0
  • ప్రపంచాన్ని
  • చేసిన
  • పట్టి
  • నడిపించిన
  • లేని
  • నేస్తం
  • వాకు
  • చదివే
  • తండ్రి
  • చూసే
  • జీవితాల్లో
  • కృతజ్ఞతలు
  • వ్రాసి
  • యిచ్చిన
  • పాహితీ
  • గుర్తు
  • ప్రతిమగారి

Extractive Summary:

న మనసుపడి మక్కువతో సేకరించిన _ | ఉ జ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోనర్‌ హో భి న్య అ / సుందరయ్య విజ్హాన కేంద్రానికి _. . షె ర్ర్య్య్క శి గ మత్‌ 1 / (| త 4 శీ న నళ న వేసా ఇళ " (గ కా స ల్ని % న్‌ ని ట్‌ స లం న్నే. ౧౦౦౧౦, సంచయం రొంటు ఇంగం 010 ౧0౮/ నో ల రిణాంైం: ఉదగం0 0906084 గ ఛ్‌ శీరంగంవ న్‌ .


Chunk 2 — v.pradama-kathalu_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 13372

OCR Issues:

  • ASCII junk on lines: [144]
  • Repeated punctuation clusters: 29 occurrences

Key Terms:

  • భారతి
  • కూడా
  • రచయిత్రి
  • నేను
  • భర్త
  • కథల్లో
  • అయితే
  • స్త్రీల
  • చాలా
  • కథలు
  • మళ్ళీ
  • అత్తగారు
  • కోసం
  • పరిష్కారాలు
  • నుండీ
  • లోపలి
  • క్యారేజీ
  • భారతికి
  • నీకు
  • మనసు
  • ముందు
  • అమ్మ
  • అడవిలో
  • కోడలి
  • ఇల్లాలి
  • ఆలస్యంగా
  • జాగారం
  • ఎక్కడా
  • మాక్కొంచెం
  • నమ్మకమివ్వండి

Extractive Summary:

అని అడిగే హక్కును కోల్పోయి, జీవితమంతా నిరీక్షణలో భర్త కోసం జాగారం చేసే వసంతలక్ష్మీ (జాగారం)... ఇలా ఈ సంపుటిలోని ఎన్నో కథల్లో హక్కులు కోల్పోయిన భార్యలూ, అణచివేతకు గురైన (స్త్రీలూ, నిరాదరణతో క్షోభించే ఇల్లాళ్లూ, సుఖాలను అంతరంగాలలోనే దాచి పెట్టుకున్న యువతులూ, స్వేచ్చ కోసం పరితపించే అబలలూ, (ప్రాణశక్తులన్నీ కోల్పోయి జీవనోత్సాహం వశించి కట్టెలా మిగిలిపోయిన సుకుమారులూ, నిళ్ళబ్దాన్ని నిలువునా చీలుస్తూ ఆర్తనాదాలు చేస్తారు, గుండెలు పగిలేలా విలపీస్తారు, కన్నీటిచుక్క బయటకు కన్పించకుండా పెదవులపై నిర్జీవమైన మందహాసాన్ని ఒలికిస్తారు, అంతరంగంలో శాప వార్జాలు పెడతారు... ఆశ్చర్యమేమిటంటే ఎవరూ ఎక్కడా, ఎప్పుడూ ఆ దుర్గమారణ్యాలను బద్దలుకొట్టే ప్రయత్నమూ, ఆ చెరసాల ఇనుపచువ్వలను లాగిపారేసే దారుధ్యమూ, తమ జీవితాల్ని తమ చేతుల్లోకి తీసుకొనే తెగువనూ, ప్రదర్శించినట్టు పాఠకులకు పైపైకి కనిపించరు. అక్క ఈగ వ న & గతుకు జ 79 కి జాగారం అ €7 10%... ఈవ్‌ మళ్ళీ చచ్చిపోయింది ఒం 97 11 సర్పదోషం జ కేర్‌ 12 అడవిలో మొక్క ఆం [13 13. అరవై ఏళ్ళవాళ్ళే ఆమె పని ఒత్తిడినీ, రణరంగంలాంటి ఆ వంటగదినీ, ఏ మాత్రం 'సైనిక నవాయం లేకుండా ప్రపంచయుద్దాన్ని ఎదుర్కుంటున్నట్టుగా వున్న తన స్థితినీ అర్ధం చేసుకోలేనప్పుడు ఆఫ్టరాల్‌ ఆరేళ్ళ పిల్లవాడు... వాడు తనని అర్థం చేసుకోలేదని వాపోవడంలో అర్ధం లేదన్పించింది భారతికి.


Chunk 3 — v.pradama-kathalu_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17623

OCR Issues:

  • ASCII junk on lines: [356]
  • Repeated punctuation clusters: 40 occurrences

Key Terms:

  • భారతి
  • పార్వతమ్మ
  • కస్తూరి
  • నేను
  • స్వామి
  • కూడా
  • మాత్రం
  • వున్న
  • అరుణ
  • అంటూ
  • వుంది
  • లేదు
  • వెళ్ళి
  • ఎంతో
  • నాన్నా
  • “అమ్మా
  • వుంటే
  • నన్ను
  • చెప్పింది
  • నుండి
  • భారతిని
  • చూసి
  • నాకు
  • యింట్లో
  • నువు
  • భారతికి
  • ఇప్పుడు
  • యిలా
  • నుండీ
  • అయినా

Extractive Summary:

తన తప్పేమీ లేని చోటయినా క్షమాపణ కోరడానికి ఏ మాత్రం వెనుకాడని స్త్రీమూర్తి, నర్దుకుపోవడమే జీవిత పరమావధిగా నమ్మి బ్రతుకుతోన్న ఉత్తమ యిల్లాలు. వెళ్ళు... వెళ్ళిపో... ఎక్కడికెళతావో నీయిష్టం.. ఇక నువు రానవసరం లేదు ఎప్పటికీ” మామగారు తాను ఆ యింటి యజమానినని హఠాత్తుగా గుర్తుచేసుకున్నట్లుగా వున్నారు. అంతలా ఇంటి కోసమే బతుకుతున్నా నిరంతరం ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపి ఆయన నన్ను నతాయిస్తూనే ఉంటారు.


Chunk 4 — v.pradama-kathalu_pages0031-0040.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17773

OCR Issues:

  • ASCII junk on lines: [342]
  • Repeated punctuation clusters: 66 occurrences

Key Terms:

  • అత్త
  • మామయ్య
  • నేను
  • అంటూ
  • ఉంది
  • అత్తని
  • మాత్రం
  • నాకు
  • అరుణ
  • ఇంటికి
  • కానీ
  • వేపచెట్టు
  • నేనూ
  • తరువాత
  • నన్ను
  • చెప్పింది
  • మౌనంగా
  • చూసి
  • ఉన్న
  • కాదు
  • అంతా
  • సుఖం
  • ఇందు
  • మంచం
  • వుంది
  • తీసికెళ్ళి
  • గుండె
  • నుండి
  • గురించి
  • ఇంట్లో

Extractive Summary:

అసలు తన కోసమంటూ ఈ ఇంటికి ఎవరొస్తారు... వేనే ఆయన అన్నట్టుగా బతికేన్తున్నాను. ఆదివారం మధ్యాహ్నం మామయ్య కొంత మెత్తబడి అత్తతో ఆ మాటా, ఈ మాటా కలిపేవాడు. ఆ ఇంటికోసం, ఈ ఇంటి కోసం అహర్నిశలూ శ్రమపడిన అత్తని, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాత్రింబవళ్ళూ నిద్రకాచిన అత్తని, స్వార్థం అన్నమాటకి అర్థమే తెలీని అత్తని తలచుకుంటే నా గుండెల్లో కన్నీటి చెమ్మ.


Chunk 5 — v.pradama-kathalu_pages0041-0050.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18588

OCR Issues:

  • ASCII junk on lines: [263]
  • Repeated punctuation clusters: 88 occurrences

Key Terms:

  • ప్రత్యూష
  • కూడా
  • భర్త
  • అమ్మమ్మ
  • అమ్మ
  • వుంది
  • నాకు
  • అంటూ
  • వున్న
  • నేను
  • కాదు
  • తల్లి
  • వెళ్ళి
  • అంతా
  • తనని
  • తాతయ్య
  • బస్సు
  • వాడి
  • తరువాత
  • అయితే
  • ఇటువంటి
  • మాత్రం
  • నుండి
  • నాన్న
  • నాన్నా
  • ప్లీజ్‌
  • అనాధాశ్రమంలో
  • ముందు
  • వాడికి
  • లేకుండా

Extractive Summary:

తన శరీరాన్ని చీల్చుకుని వేరే జీవితాన్ని ఈ లోకంలోకి మానస, మందార... ఆయన, తన ఇల్లూ, సంసారం, ఎన్నెన్నో అనుభూతుల పరి మళాలు, ఆ తరువాత అనంతమైన నిళ్ళబ్దం... అదృశ్యమైన బంగారుస్వప్పాల సౌధాలు ఆమె హృదయపు వాకిట్లో దిగులు మేఘాలై కురున్తూ వుంటాయి . ఈ వూరి ఆడపడుచు అత్తింట్లో కష్టాలు తట్బకోలేక అర్థరాత్రి ఒంటరిగా పుట్టిల్లు చేరితే పరువుకెరిచిన ఆ తండ్రి “తన యింట్లోకి రావడానికి వీల్లేదనీ, తిరిగి అత్తింటికే వెళ్ళమనీ, భర్తతో కలిసి గౌరవంగా రమ్మనీ' శాసించాడట.


Chunk 6 — v.pradama-kathalu_pages0051-0060.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18838

OCR Issues:

  • ASCII junk on lines: [283]
  • Repeated punctuation clusters: 115 occurrences

Key Terms:

  • మామయ్య
  • చినమామయ్య
  • లేదు
  • అంటూ
  • అమ్మమ్మ
  • వుంది
  • నేను
  • నరసమ్మ
  • నీళ్ళు
  • వెంకురెడ్డి
  • యింకా
  • వున్న
  • అరుగు
  • నన్ను
  • సుజాత
  • రెండు
  • నుండి
  • చిన్నప్పుడు
  • లేచి
  • నాకు
  • బాగా
  • కానీ
  • మాత్రం
  • ముఖం
  • కాఫీ
  • భర్త
  • పాలు
  • చెప్పాడు
  • చూశాను
  • ఎందుకిలా

Extractive Summary:

మంచానికి కరచుకుపోయి వున్న ఆ శాల్తీ మహారాజ్ఞిలా ఈ యింటినంతటినీ శాసిస్తూం డిన అమ్మమ్మ అనుకుంటే చినమామయ్యని చూసినప్పట్పుండీ ఆతి ప్రయత్నం మీద అదిమి 'పెట్టకున్న దు:ఖం తన అవుట్‌లెట్‌ని వెతుక్కుంది. ఈ పాలక్యాను కూడా అందులోనే యిమడ్చాలని ప్రయత్నించి కూరలు నలిగి పోతుండడంలో ఆ ప్రయత్నం మానుకుని విడిగానే వుంచేసింది. “'వోడిక్కడే కదా కూర్చుని చదూకునేవాడు' అనుకుంటూ... ఆ చోటంబే నరసమ్మకి చానా యిష్టం... చిన్నప్పుడు కొడుకుని అ గూటి కెదురుగా కూర్చోబెట్టి అన్నం తిన్పించేది... ఆ అరుగు మీద నిల్పోబెట్టి వీపు మీద ఎక్కించుకుని ఉప్పుమూట ఆట ఆడేది.


Chunk 7 — v.pradama-kathalu_pages0061-0070.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19183

OCR Issues:

  • ASCII junk on lines: [267]
  • Repeated punctuation clusters: 103 occurrences

Key Terms:

  • వెంకురెడ్డి
  • కూడా
  • జానకి
  • అంటూ
  • వుంది
  • మనోహరం
  • కొడుకు
  • మాత్రం
  • నరసమ్మ
  • మళ్ళీ
  • చెప్పు
  • కాదు
  • నుండి
  • బస్సు
  • మంచి
  • నాయినా
  • వాడి
  • కోడలు
  • రెండు
  • వెంకురెడ్డికి
  • చెప్పాడు
  • కళ్ళు
  • నువు
  • చేసి
  • ఎట్ట
  • భాగహారం
  • లేదు
  • వచ్చి
  • చాలా
  • మనసు

Extractive Summary:

ఈ ముసిల్పానికి మొదట్సుండీ కూడా అంతే... అబ్బయ్యంటే వల్ల మాలిన అభిమానం, (పేమ... ఆ యిదిలో ఒక్కోసారి తన్ని కూడా పట్టించుకునేదే కాదు. ఇహన ఆ వూళ్లో వుండి కట్టెైలమ్మ లేక మళ్ళీ ఆ పెద్దోళ్ళ కాళ్ళనే పట్టుకుని యిదిగో ఈ వూరు వచ్చేసాడు. ఈ యిరుకు యింట్లో కన్నా సువిశాలమయిన ప్రపంచంలో జీవితాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయని... ఏదో ఒక నాటికి తన కొడుకు ప్రయోజకుడయి తిరిగి వస్తాడనీ గట్టి నమ్మకం మనోహరానికి.


Chunk 8 — v.pradama-kathalu_pages0071-0080.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 18210

OCR Issues:

  • ASCII junk on lines: [65, 347]
  • Repeated punctuation clusters: 306 occurrences

Key Terms:

  • వుంది
  • పోరు
  • మంచం
  • హాయిగా
  • నిద్ర
  • నాకు
  • నాన్నా
  • నేను
  • అంతా
  • తనకి
  • జీవితమంటే
  • ప్రేమ
  • గురించి
  • మనుషులు
  • చెల్లి
  • రెండో
  • లేకపోయినా
  • శమంత
  • పెట్టి
  • నువ్వు
  • నడుమ
  • బాగా
  • దాని
  • తనికి
  • కాదు
  • లేదు
  • మాత్రం
  • తల్లీ
  • ఉత్తరం
  • చెప్పాడు

Extractive Summary:

ఆ వెరుధ్యంలోనే తండ్రినడిగి కొంతా, ఆలోనూ, ఈలోనూ పెట్టి కొంతా అల్హాడల్లాడి ఈ కప్పేసుకుంది... తన రక్తంతో కట్టుకుందీ యిల్లు. ఎక్కడెగుర్తోంది పిచ్చి ఈగ...తెలిసి తెలిసీ వచ్చి శ్లేష్మంలో పడ్తోంది లేకుంటే తన చెల్లి ఈగ ఎలా చిక్కుకుంది... చెల్లి ఈగయినా, అక్క ఈగయినా సరే మగ గాలంలో చిక్కుకు తీరాల్సిందే... యిదే మంచం మీద తన చెల్లెలు డేగ గాలంలో తగులుకుంది... ఆ నిజాన్ని కళ్ళారా చూసినపుడే కదా జీవితమంటే యింకా యింకా బాగా అర్ధమైపోయింది తనకి... మనను ఆలోచించడం అలవాటు లేనిదానిలా మొద్దుబారిపోయింది... జీవితం అంటే యిప్పుడు గుండ్రాళ్ల మీద గలగలపారే సెలయేరు కాదు... చుట్టూరా వేయి నాల్కలు చాస్తోన్న జ్వాల. ఈగ ఈ భవం 27


Chunk 9 — v.pradama-kathalu_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18850

OCR Issues:

  • ASCII junk on lines: [367]
  • Repeated punctuation clusters: 68 occurrences

Key Terms:

  • చెంగయ్య
  • హెడ్డు
  • రిక్షా
  • రంగమ్మ
  • అంటూ
  • నుండి
  • గంగయ్య
  • గతుకు
  • రెండు
  • వుంది
  • మళ్ళీ
  • కళ్ళు
  • మెల్లిగా
  • ఒక్క
  • గడియారం
  • వున్న
  • చూసి
  • మాత్రం
  • లేచి
  • బండి
  • చెంగయ్యకి
  • అంతా
  • లేదు
  • ఎవరో
  • చప్పున
  • కూర్చున్నాడు
  • కూర్చుని
  • అయితే
  • కూడా
  • తిరిగి

Extractive Summary:

చెంగయ్య ఆలోచనలో వుండగానే గడియారం స్థంభానికి పక్కనున్న పొలీస్‌స్టేషన్లోప ల్పుండి ఒక కానిస్టేబిల్‌ బయటికొచ్చాడు... వస్తూనే చెంగయ్య ని చూసి దబాయిస్తూ “ఏరా ఎన్నిసార్లు చెప్పాల్రా....ఈ బజారు సెంటర్లో రిక్షాలు పెట్టాదని. ఎస్‌.ఐ., సి,ఐ.లు స్టేషన్లో లేకపోవడం, మరే యితర కేసులూ ఆ రోజుకి రాకపోవడం ఒక విధంగా మంచిదే అయింది హెడ్డు గంగయ్యకి. అవే నయం... న్చ్‌... నాజూకయిన తన శరీరాన్ని, సున్నితమైన ఆత్మనీ కౌగిలించు కోవడానికిక్కడెనరూ లేరు... ఆమాటకొస్తే ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరూ వుండరు... ఎవరో వున్నారు, ఎవరో వస్తారు అనే భ్రమలో బతికేస్తుంటాం... ఆ భ్రమే జీవితాన్ని నడిపిస్తుంటుంది.


Chunk 10 — v.pradama-kathalu_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17168

OCR Issues:

  • ASCII junk on lines: [282, 312]
  • Repeated punctuation clusters: 104 occurrences

Key Terms:

  • వసంతలక్ష్మి
  • అంటూ
  • అతడు
  • మళ్ళీ
  • లేచి
  • ముందు
  • నిన్ను
  • నువ్వు
  • తనకి
  • రంకు
  • కలిసి
  • కంప్యూటర్‌
  • వసంతలక్ష్మికి
  • కోసం
  • వనంతలక్ష్మి
  • నుంచి
  • అతడి
  • చాలా
  • కూర్చుని
  • జీవితం
  • కాదు
  • పత్రికలు
  • యింట్లో
  • నేను
  • ఈవ్‌
  • రెండు
  • పాలు
  • తీసి
  • వుంటే
  • తలుపు

Extractive Summary:

ఆ తర్వాత అ రోజుటి పేపర్లు చూసి, భార్య చేతి కాఫీ తాగి తల్లితోనూ, తండ్రితోనూ ఒక అరగంట కబుర్లు చెప్తాడు. నిద్రలోనే ఒక విధమైన మత్తులో, అతడు (ప్రేమగా తనని దగ్గరకి తీసుకుంటున్నాడు... అతడి చేతులు తన శరీరం మీది సున్నిత భాగాలను ఆర్తిగా సృృశిన్తున్నాయి... గిలిగింతలూ, పులకరింతలూ, కలవరింతలూ... వెరశి ఆర్గాజమ్‌... ఆ అద్భుతమైన ఆనందాన్ని చీల్చుకుంటూ మళ్ళీ దర్‌... దఢ్‌... ధడామంటూ కాలింగ్‌బెల్‌ చప్పుడు... చటుక్కున లేచి కూర్చుని పరిగెత్త బోయి ఆగిపోయిందామె. ఇంట్లోని ప్రతికూల పరిస్థితుల్లో తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ హడావిడిలో తనలోని సొకూమార్యాన్ని, మార్దవాన్నీ, స్పందననీ క్రమంగా వదిలేసింది.


Chunk 11 — v.pradama-kathalu_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19165

OCR Issues:

  • ASCII junk on lines: [317]
  • Repeated punctuation clusters: 110 occurrences

Key Terms:

  • నువ్వు
  • ఈవ్‌
  • రెండు
  • ఇప్పుడు
  • రుక్మిణమ్మ
  • నాకు
  • కూడా
  • అంతా
  • అమ్మా
  • నన్ను
  • లేదు
  • అమ్మ
  • అయ్యో
  • నిన్ను
  • ఎట్లా
  • నీకు
  • మాత్రం
  • నారాయణ
  • పూజారి
  • అప్పటికే
  • “నిత్యా
  • సర్పదోషం
  • నేనే
  • లేకుండా
  • నాన్న
  • కొంచెం
  • తల్లీ
  • అంటూ
  • మాత్రమే
  • మళ్లీ

Extractive Summary:

అయ్యో నా నోట్లోంచి ఆ మాటెందుకొచ్చిందో, నా నాలుక మీద ఏ శని ఆడిందో. ఎవురేది చెప్తే అది నమ్మేసేదే' భర్త అమాయకత్వానికి లోలోపల విసుక్కుంటూ వున్నచోటనే పక్కకి జరిగి కూర్చుంది రుక్మిణమ్మ గుళ్ళో ఏ మూల ఏ విగ్రహాల్ని కడుగుతున్నారోగానీ ఆ నీళ్ళన్నీ మండపం మీదుగా వచ్చి కాళ్ళని తడుపుతున్నాయి. వోళ్ళకి రెక్కలొచ్చేది కొత్తా... ఈ దినాల్లో ఎవురి బతుకులోళ్ళవి... కన్నందుకు పెద్దచేసి, చదువుచెప్పించాల... వయసాస్తే ఒక పిల్లన్నూస్‌ పెళ్ళి చెయ్యాల... అవతల వోళ్ళ బతుకులోళ్ళవి... అంతే మన బాద్దిత... అవతల వోడిపెళ్ళాం, వోడి పిలకాయలు... వోడి సంసారం... కాటికి కొళ్ళు చాచుకుని కూర్చోని మనల్ని చూళ్ళేదంటే ఎట్ట?


Chunk 12 — v.pradama-kathalu_pages0111-0120.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18580

OCR Issues:

  • Repeated punctuation clusters: 126 occurrences

Key Terms:

  • కూడా
  • రుక్మిణమ్మ
  • బుజ్జమ్మ
  • పద్మయ్య
  • మాత్రం
  • మళ్ళీ
  • నారాయణ
  • రెండు
  • వుంది
  • జ్యోతి
  • పూజారి
  • వున్న
  • బుజ్జ్వమ్మ
  • నారాయణకి
  • అంతా
  • లేదు
  • లేదా
  • అడవిలో
  • చేసి
  • సినిమా
  • యింట్లో
  • మైకు
  • స్వామివారి
  • భక్తులంతా
  • చూసింది
  • వెళ్ళి
  • లేచి
  • పెట్టింది
  • కోసం
  • అంటూ

Extractive Summary:

ఇప్పుడే ఇట్లుంది... ఈ నడమ ఆ గంగూలీ, నగ్మా ఇద్దరూ వచ్చి సర్పదోష పూజ చేయించుకుని పోయారంట. ఎదురుచూడని ఈ దెబ్బలతో ఒక్క నిముషం షాక్‌లో వుండిపోయి ఆ తరువాత నోరంతా తెరిచి బిగ్గరగా ఏడవసాగింది చిట్టి . ఈ ముండా గన్నా బిడ్డలు దెబ్బలు తిని తినే సావబోతారు...” చిట్టిని దగ్గరకి లాక్కుని వీపు నిమురుతూ శాపవార్థాలు పెడుతోంది సుబ్బమ్మ ఆ తిట్టడంలో ఎక్కువభాగం కూతురి మీద నిష్టూరాలే.


Chunk 13 — v.pradama-kathalu_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17399

OCR Issues:

  • ASCII junk on lines: [138]
  • Repeated punctuation clusters: 120 occurrences

Key Terms:

  • కూడా
  • నాకు
  • లేదు
  • నేను
  • చిట్టి
  • నుండి
  • చాలా
  • భార్య
  • అతడు
  • అంతా
  • జ్యోతి
  • మాత్రం
  • అంటూ
  • వుంది
  • గంగజాతర
  • జాతర
  • ట్రాక్టర్‌
  • చేతులు
  • తర్వాత
  • వూళ్ళో
  • అడవిలో
  • జ్యోతా
  • అవ్వ
  • వేను
  • నువు
  • “అమ్మా
  • పంచాయితీ
  • కాఫీ
  • నుండీ
  • జీవితం

Extractive Summary:

“అ..ఆ.. వాండి పెట్టండాను రండి... బాగ సెప్పిన మాటినే పిలకాయిలయి పోతిరి” కసురుకుంటూ పైకి లేచిందామె. శ న! ఈ మధనని భరించలేక ఆ రాత్రి రవీంద్రకి ఫోన్‌ చేశాను... రవి నాకు మా అమ్మ తరపు బంధువు.


Chunk 14 — v.pradama-kathalu_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17914

OCR Issues:

  • ASCII junk on lines: [206, 326]
  • Repeated punctuation clusters: 132 occurrences

Key Terms:

  • చాలా
  • నుండి
  • నేను
  • కూడా
  • రాజేంద్ర
  • అంతా
  • నాకు
  • పంచాయితీ
  • రెండు
  • డబ్బు
  • ఆడవాళ్ళు
  • వున్న
  • ట్రాక్టరు
  • మాత్రం
  • కోసం
  • పోలింగ్‌
  • కానీ
  • బావుంది
  • యిల్లు
  • వూరి
  • గానీ
  • అతడి
  • అతడు
  • అయినా
  • వేను
  • అయితే
  • ఓట్లు
  • లేదు
  • కాదు
  • తీసుకుని

Extractive Summary:

ఈ పది పదిహేను రోజులుగా నాకీ వూరి ప్రజల మీద ఒక అభియోగముంది. హయ్యో... ఆ బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టడానికే ఈ మధ్యన ఎంత గొడవయిందో గుర్తొచ్చింది. “ఆ ఈ రోజంటే ప్రమాణ స్వీకారం చేయడానికొచ్చింది కానీ అమెదేముంది అంతా రాజేంద్రరెడ్డిదే కదా... ఆయన రానిస్తాడా ఈమెని ఆఫీసుకి... సంతకాలు మాత్రం చేయించు కుంటాడింటికాడ...” తెలీనితనంతో స్వచ్భంగా అంటున్నాడో, తెలిసి వ్యంగ్యంగా అన్నాడో కానీ అతడన్న మాటలు క్లియర్‌గా నా చెవినపడ్డాయి నిజమే యివాళా రేపు ప్రతిచోటా జరుగుతున్న భర్త చాటు భార్య రాజకీయాలు గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.


Chunk 15 — v.pradama-kathalu_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17197

OCR Issues:

  • ASCII junk on lines: [150]
  • Repeated punctuation clusters: 51 occurrences

Key Terms:

  • యమ్‌
  • యల్‌
  • చంద్రారెడ్డి
  • రాజేశ్వరి
  • సునీత
  • నేను
  • కాఫీ
  • చాలా
  • నుండి
  • వుంది
  • రామిరెడ్డి
  • నాకు
  • అయితే
  • కుమార్‌
  • ఇప్పుడు
  • వచ్చి
  • కోసం
  • మళ్ళీ
  • కూడా
  • యింత
  • పిల్లలు
  • భర్త
  • మొత్తం
  • యింట్లో
  • తండ్రి
  • ఖర్చు
  • వచ్చిన
  • లేచి
  • పుష్పా
  • ఉదయం

Extractive Summary:

తోటలో లవ్‌ బర్హు, యింట్లో గ్లాసు కేసుల్లో రంగు రంగుల చేప పిల్లలూ, ఈ యింటినంతటినీ కాపలా కాయడం కోసం ఒక జర్మన్‌ షెపర్టూ అదనంగా మాతో కలిశాయి. ఖర్మ... ఈ ఎలక్షన్లు తన చావుకొచ్చి నట్టుండాయి అనుకుంది రాజేశ్వరి . ఇన్నేళ్ళుగా తననీ, తన రాజకీయాన్నీ నమ్ముకుని ఈ ఇంటినే అంటిపెట్టకుని జీవి స్తున్న తన మనుషులంతా దిక్కులేని పక్షుల్లా కళావికలైపోవడాన్ని అతడు ఊహించలేకపోతు న్నాడు.


Chunk 16 — v.pradama-kathalu_pages0151-0160.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17224

OCR Issues:

  • ASCII junk on lines: [304]
  • Repeated punctuation clusters: 102 occurrences

Key Terms:

  • కూడా
  • చంద్రారెడ్డి
  • వుంది
  • భర్త
  • డబ్బు
  • రాజేశ్వరి
  • కోసం
  • ఓటుకి
  • దయాకర్‌
  • ఎలక్షన్లు
  • అంటూ
  • నుండి
  • లేదు
  • విజయుడు
  • రాజకీయం
  • ఇటువంటి
  • చెప్పి
  • మాల్యాద్రి
  • డబ్బునీ
  • ఇంట్లో
  • మరింత
  • ఇప్పుడు
  • ఈరోజు
  • కుర్చీ
  • వాళ్ళు
  • అయినా
  • అయితే
  • అత్త
  • ఎప్పుడూ
  • మంచి

Extractive Summary:

తన దగ్గరుంటూ పరిచయాల్నీ, ప్రాబల్యాన్సీ, ఈన పలుకుబడితో డబ్బునీ పెంచుకున్న విజయుడు, ఈరోజు ఆ డబ్బుతోనే తన మనుషు అందర్నీ ఒక్కొక్కర్నీ కొనేస్తున్నాడు. ఇన్నేళ్ళుగా తన చేతికింద ఇంతమందిని పెట్టుకుని ఊరినే శాసించిన వాడికి ఈ జంకేంది? డబ్బు పంపకం, ఎడతెగని మందు సరఫరా, ఆడవాళ్ళకి చీరల పంపిణీ... ఇటువంటి అపమార్గాలతో అవతలి ఇద్దరు అభ్యర్దులూ పరుగులు తీస్తుంటిలి... ఈ పరుగు తన భర్త ఆందుకోగలడా?


Chunk 17 — v.pradama-kathalu_pages0161-0170.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 20465

OCR Issues:

  • ASCII junk on lines: [347]
  • Repeated punctuation clusters: 162 occurrences

Key Terms:

  • జ్యోతి
  • కూడా
  • దయాకర్‌
  • అత్త
  • నుండి
  • హాలాహలం
  • ముందు
  • అంటూ
  • లేదు
  • వున్న
  • నాకు
  • పెద్దమ్మ
  • వచ్చి
  • నేను
  • మళ్ళీ
  • ఎవరో
  • అంతా
  • ఏడుపు
  • అన్నీ
  • వాళ్ళు
  • తప్ప
  • ఇప్పుడు
  • వుంది
  • కూర్చుని
  • నేనేం
  • రాత్రి
  • అమ్మ
  • మాత్రం
  • కూతురు
  • నన్ను

Extractive Summary:

సాధించేసి నారనుకో... నిన్ననే కాదయ్యా బుజ్జిశెట్టి ఈ నడమ ఆరునెలల నుండీ ఇంటికాడుంటే ఇంటికాడికీ, కయ్యకాడుంటే కయ్యకాడికీ వచ్చి వేధించిపారేసినాడు... నిన్నయితే బుజ్జిశ₹ట్టి ఎంత సర్దిచెప్పినా ఇనకుండా... అయ్యా నేనెట్ట చెప్పేది నా నీ పెళ్ళాన్యాడైనా పండబెట్టయినా మా అప్పు తీర్చమన్నారయ్యా... ఆ మాటతో కూడా అబ్బయ్య ఇరక్తి చెందిపాయినాడు... అప్పుటికీ కనిపెట్టుకోని ఇంటిదాకా వదిలిపెట్టి పాయినా నయ్యా... ఈ పాద్దువాళ్ళు మళ్ళా వస్తామని చెప్పి పాయినారు... రాత్రికిరాత్రి ఇంత పని చేస్తాడనుకోలేదయ్యా...” గుసగుసగా అన్నలతో చెప్పి ఏడుస్తున్నాడు వెంకటయ్య. పెద్దపెద్ద గాజుకిటికీలతో కూడిన అందమైన భవంతులూ, అ కిటికీల్లో నుండి వెదజల్లబడి మిరిమిట్లు గొలుపుతున్న నియాన్‌లైట్ల కాంతి, ఆ భనంతుల్ని ఒక పద్ధతిలో బారులుబారులుగా చీలుస్తూ తెల్లటి, నున్నటి సీమెంటురోడ్లూ, వాటికిరువైవులా పూలగుత్తులతో కూడిన పేరు తెలీని క్రోటన్‌మొక్కలూ, అ రోడ్లమీద అటు ఇటు ఎటువంటి శబ్దకాలుప్యమూ లేక పరిగెడ్డూన్న పడవల్లాటి విదేశీకార్లూ, ఆకాశహర్మ్యాల మీదుగా సాగుతోన్న విమావాలూ.


Chunk 18 — v.pradama-kathalu_pages0171-0180.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19698

OCR Issues:

  • Repeated punctuation clusters: 98 occurrences

Key Terms:

  • కరుణ
  • భాస్కర్‌
  • వుంది
  • నేను
  • అమ్మ
  • నాకు
  • మళ్ళీ
  • సాలెగూడు
  • చాలా
  • చిన్న
  • నవ్వింది
  • కూడా
  • అయితే
  • చీరలు
  • కోసం
  • చేతిలో
  • లేచి
  • చూసి
  • చేనేత
  • అన్న
  • చికెన్‌
  • తండ్రి
  • రెండు
  • లేకుండా
  • గుర్తొచ్చింది
  • వెనక
  • మమ్మీ
  • అంటే
  • మొహం
  • వాళ్ళ

Extractive Summary:

అదెట్టన్నా బౌాయ్యింది... పండగ నెలొస్తుండాది గదాని, ఈ నెల్లో అయితే బాగా బేరాలుంటాయని అమ్మ అప్పుచేసి నీశాడ డబ్బులిచ్చి పంపింది... కొత్తరకాల చీరలు వేస్తే పదిరూపాయలొస్తాయి కదా... ఒక చిన్న అప్పన్నా తీర్చుకుందామని ఆశపడింది. ఆ డబ్బుల్లెచ్చి ఈ అప్పులన్నీ తీర్చేస్తాన్లేయే” నిర్లక్తంగా అని కిష్టయ్య బయట వసారాలోకి వెళ్ళిపోయాడు 'పైగుడ్డ చేతిలోనికి తీసుకుని విదిలించుకుంటూ. ఆ వీరాస్వామి కొడుకే ఈ శేషన్న.


Chunk 19 — v.pradama-kathalu_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17671

OCR Issues:

  • Repeated punctuation clusters: 73 occurrences

Key Terms:

  • కొండమ్మ
  • రంగమ్మ
  • కూడా
  • మాత్రం
  • మీరమ్మ
  • నాయుడమ్మ
  • తిరిపాలు
  • పనికి
  • నుండి
  • వున్న
  • లేచి
  • వుంది
  • కాలు
  • కళ్ళు
  • పెద్ద
  • మళ్ళీ
  • అయినా
  • అంతా
  • చుక్కనీళ్ళు
  • మీరమ్మకి
  • లేకుండా
  • చినమ్మ
  • చిన్నాయిన
  • చూస్తూ
  • చెట్టు
  • సూర్యుడు
  • పేరు
  • భాస్కర్‌
  • చాలా
  • అద్భుతమైన

Extractive Summary:

మొదులే కొత్త పండక్కి అమ్మిని తీసళరావాల... అల్లుడికి కొత్తగుడ్డలు కొనియ్యాల... ఎట్ట ఎల్లబోద్దా ఈ పండగని నస్తావుంటే ఈయమ్మి నీలుగుడు మాటలూ... ఈయమ్మి కతా ఆ వాయుడోళ్ళింట్లోగూడా పదిరూపాయలు పుట్టేట్బగా లేవు. లేచి ఆ చెట్టు దగ్గరికి, ఈ చెట్టు దగ్గరికీ వెళ్ళి పలకరించింది. “అ పాయ్యేకాలమొస్తే కుక్కమూతిపిందెలు పుడతాయంటారు ఇదే గదా... ల్యాకుంటే అ నాయుడోళ్ళింటికాడ లచ్చనంగా పడుండకుండా ఈ మిస్పమ్మింటికి దేనికి పాయినట్ట ఈ కొండమ్మ...”


Chunk 20 — v.pradama-kathalu_pages0191-0194.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 4478

OCR Issues:

  • ASCII junk on lines: [73]
  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • తిరిపాలుని
  • కొండమ్మ
  • తిరిపాలు
  • మీరమ్మ
  • రాగయ్య
  • చూసి
  • వున్న
  • చింతచెట్టు
  • మంచి
  • కథలు
  • కళ్ళు
  • బస్టాండులో
  • మెల్లిగా
  • సాయిత్రమ్మ
  • చుట్టూ
  • పోలీసులు
  • ఎట్ట
  • చెప్పాడు
  • రాగయ్యా
  • అన్నాడు
  • ఏడ్చి
  • కూడా
  • తిరిపాలుకి
  • కొంత
  • మంచినీళ్ళు
  • రంగమ్మ
  • అనుకుంటూ
  • దృష్టి
  • వీధిచివర
  • కింద

Extractive Summary:

డానికి స్రీలు చేన్తున్న అవిశ్రాంత పోరాటం, ఆ (| క్‌ | | | పోరాటంలో ఒక్కొక్కసారి వారు పొందిన పరాజయాలు, క! .. సామాన్య జనులందరి ఈ పోరాటంలో వారి విజయం చ || - శ: పట్ల లీ ఆశావహ దృక్పథం కన్పరుస్తుంది. క | | | ఈ దశాబ్దంలో గట్టిగా రివీసించిన ఒక గొంతు ప్రతిమ.