Telugu ushodaya yugam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: ushodaya-yugam
Method: Non-LLM (YAKE + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/usaoodaya-yaugam
Date: 2026-07-31 16:19
Chunks: 31
Book Overview
Book: ushodaya-yugam
Source: https://sundarayya.org/usaoodaya-yaugam
Total OCR chunks analysed: 31
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 92%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శతాబ్ది
- తెలుగు
- పరిశోధన
- హైదరాబాద్
- గ్రంథం
- ఆచార్య
- ఫణీంద్ర
- సాహిత్య
- ఉస్మానియా
- శ్రీ
- కాదు
- 2008లో
- విశ్వవిద్యాలయం
- పట్టం
- సిద్ధాంత
- సాహితీ
- విశ్రాంత
- ఆర్ట్స్
- విభాగం
- యువభారతి
- తెలంగాణ
- చరవాణి
- కాలంలో
- అంశాన్ని
- చేసిన
- చరిత్ర
- డాక్టరేట్
- సాధించిన
- పిహెచ్
- రమణాచారి
Per-Chunk Details
Chunk 1 — ushodaya-yugam_pages0001-0010.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 6917
OCR Issues:
- ASCII junk on lines: [5, 32, 47, 48, 50]...
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- శతాబ్ది
- తెలుగు
- పరిశోధన
- హైదరాబాద్
- గ్రంథం
- ఆచార్య
- ఫణీంద్ర
- సాహిత్య
- ఉస్మానియా
- శ్రీ
- కాదు
- 2008లో
- విశ్వవిద్యాలయం
- పట్టం
- సిద్ధాంత
- సాహితీ
- విశ్రాంత
- ఆర్ట్స్
- విభాగం
- యువభారతి
- తెలంగాణ
- చరవాణి
- కాలంలో
- అంశాన్ని
- చేసిన
- చరిత్ర
- డాక్టరేట్
- సాధించిన
- పిహెచ్
- రమణాచారి
Extractive Summary:
_ అంక్‌తల.. నాం య స ల ళ ప్ క్ | మ్య ఉమ్మల్ ఈత ము... పాల ఖో మ న టే | ః | వ గీ న్యా పూజనీయులు, పరిపాలనాదక్షులు, సాహితీ విరాణ్మూర్తి - దా॥ కె.వి. ధన్యత శెందగ నంకిత్రం బద్దన్ దలంబభిథ్రి రసజులు (ణీ “ద్రవ్లు న ఇంతకు మించి ఈ నో చా స్వాయార్భుకున్? అధికారి, (విశ్రాంత) తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు హైదరాబాద్ శి 24 స్తు24 (ఆ ళ్వింభన శాస్రవేత్త; చ పూడేషి; స జ్యవిజాన దుడు రాక వల్రొద్ర, షశతో “త్రిఎప భాషపై వున్నవి నవ్వత న అష్ట జంశందై క్ట మం దంట ఊ న్యానియా ఫిశ్యోచోనో కడ్గ కంది ష్య బని; ఉనను - రం ఉకాతయి ఇళళి ప్రోంకుళ్ళ తలు నా ల్ న.
Chunk 2 — ushodaya-yugam_pages0011-0020.txt
OCR Score: 81% Telugu coverage
Characters: 14741
OCR Issues:
- ASCII junk on lines: [1, 2, 4, 5, 8]...
Key Terms:
- తెలుగు
- శతాబ్దిలోని
- సాహిత్య
- ఆధునిక
- ఫణీంద్ర
- అధ్యాయంలో
- ఆచార్య
- అధ్యయనం
- గురించి
- పరిశోధకుడు
- కొత్త
- పరిశోధన
- శతాబ్దం
- చేసి
- కవిత్వంలో
- జరిగింది
- ఉన్న
- నూతన
- వచ్చిన
- సామాజిక
- రాజకీయ
- ఆంగ్ల
- సాహిత్యం
- సాహిత్యాన్ని
- కానీ
- కవిత్వం
- నవ్యతను
- పరిశోధనకు
- ద్వారా
- కూడా
Extractive Summary:
సాహిత్యలోకంలో క్షీణయుగంగా, అంధకారయుగంగా భావింపబడుతూ వచ్చిన 19వ శతాబ్దీలోని సాహిత్యంపై ముఖ్యంగా కవిత్వంపై ఈ పరిశోధన ద్వారా ఒక కొత్త వెలుగును ప్రసరింపజేసినందుకు ఈ పరిశోధకుణ్ణి ముందుగా మనసారా అభినందిస్తున్నాను. ఈ వరిశోధన ద్వారా ఆ (ప్రయత్నంలో కృతకృత్యుడయ్యాడు. టి.గౌరీశంకల్ “చుట్టూరా ఆవరించుకొని వున్న ఛజా- బీకటిని తిట్టుకుంటూ వ 2 ౯ళాస = వూరికే కూర్చోవడం కంటే ల ద్రయల్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంబిది” - అన్న ఈ వాక్యమే మా యువభారతి ఊపిరి [4
Chunk 3 — ushodaya-yugam_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 16240
OCR Issues:
- ASCII junk on lines: [285, 297, 305]
Key Terms:
- తెలుగు
- శతాబ్ది
- సాహిత్య
- సాహితీ
- నవ్యత
- విశ్వవిద్యాలయం
- గారికి
- “యువభారతి”
- సంస్థ
- యుగం
- అనేక
- గ్రంథాన్ని
- ఆచార్య
- గ్రంథాలను
- కవిత్వంలో
- లహరి”
- అన్న
- శతాబ్దిలో
- ముద్రణ
- పరిశోధన
- ఫణీంద్ర
- యువభారతి
- ఉస్మానియా
- పూర్వ
- ఎస్
- రూపంలో
- మిత్రులు
- గ్రంథ
- వరకు
- బ్రౌను
Extractive Summary:
దయతో ఈ [గ్రంథాన్ని స్వీకరించేందుకు అంగీకరించి, నాపై తమ వాత్సల్యాన్ని అక్షర రూపంలో వరించిన ఆ మహనీయునికి పాదాభివందనం! దయతో ఈ (గ్రంథాన్ని స్వీకరించేందుకు అంగీకరించి, నాపై తమ వాత్సల్యాన్ని అక్షర రూపంలో వర్షించిన ఆ మహనీయునికి పాదాభివందనం! బ్రౌను పుణ్యమా అని 18వ శతాబ్టి వరకు గల (గ్రంథాలు ముద్రించబడి (ప్రజా బాహుళ్యంలో అందుబాటులోకి రావడం వలన ఆ గ్రంథాల అధ్యయనంతో మన సాహిత్య చరిత్రకు రూవకల్పన చేసే ప్రయత్నాలు జరిగాయి.
Chunk 4 — ushodaya-yugam_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14936
OCR Issues:
- ASCII junk on lines: [28, 54, 65, 73, 75]...
Key Terms:
- శతాబ్ది
- అన్న
- తెలుగు
- కవిత్వం
- గురించి
- సాహిత్య
- కూడా
- యండమూరి
- యుగం
- ఆంధ్ర
- కవుల
- పరిశోధన
- వరకు
- సత్యనారాయణరావు
- శతాబ్దిలో
- నవ్యత
- అయితే
- కాలంలో
- సాహిత్యం
- అంటే
- చరిత్ర
- నవ్య
- వాజ్మయ
- కవులు
- రెండు
- ఇక్కడ
- నుండి
- శతాబ్దికి
- చెందిన
- ఆధునిక
Extractive Summary:
ఆ తరువాత ఆయన ఆ వ్యాసాన్ని ఇతర రచయితలు వ్రాసిన వ్యాస భాగాలను కూడా చేర్చి “ఉషః కిరణాలు” పేరిట (గ్రంథంగా వెలయించారు. ఆ ప్రయత్నమే ఈ పరిశోధన లక్ష్యం. ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి మధ్య ఈ యుగం ఒక ద్వార బంధంగా నిలిచిందని నా ఉద్దేశ్యం.
Chunk 5 — ushodaya-yugam_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15514
OCR Issues:
- ASCII junk on lines: [14, 29, 34, 121, 223]...
Key Terms:
- నవ్యత
- సాహిత్య
- శతాబ్దిలో
- వంటి
- శతాబ్ది
- తెలుగు
- నవ్యతను
- అంటే
- బట్టి
- అన్న
- ముందు
- ఆంధ్ర
- యుగం
- నన్నయ
- అంటూ
- శతాబ్దిలోనే
- కవులు
- ఆచార్య
- కూడా
- యుగంలో
- కవులకు
- మరొక
- అయితే
- గద్వాల
- వనపర్తి
- సమకాలీన
- నవ్యతకు
- సాహిత్యాన్ని
- అంటారు
- ఫణీంద్ర
Extractive Summary:
భవన నిర్మాత ఇటుకను, ఇటుకను కాంక్రీటుతో అనుసంధించినట్టు, సాహిత్య చరిత్రకారుడు ఒక యుగ సాహిత్యాన్ని మరొక యుగ సాహిత్యాన్ని ఆ యుగంలఠతో రూపొందిన నవ్యతతో అనుసంధించాలి. ఇటుకకు, ఇటుకకు నడుమ కాంక్రీటు లేకపోతే ఆ భవనం పటుత్వం కోల్పోయినట్లు, ఈ అనుసంధానం కొరవడితే సమగ్ర సాహిత్య చరిత్ర నిర్మాణం జరుగదన్న సత్యాన్ని సాహిత్య చరిత్రకారులు గమనించాలి. అయితే అన్ని (గ్రంథాలు దొరకక పోయినా, దొరికిన గ్రంథ సమాచారాల వలన, కొన్ని కొత్తగా లభించిన గ్రంథాల వలన సుమారు నలబైకి పైగా గ్రంథాలలో ఏదో ఒక నవ్యత చోటు చేసుకొన్న విషయం ఈ పరిశోధనలో రాబట్టగలిగాను.
Chunk 6 — ushodaya-yugam_pages0051-0060.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 14664
OCR Issues:
- ASCII junk on lines: [30, 74, 212, 213, 215]...
Key Terms:
- యుగం
- బట్టి
- విభజన
- కూడా
- క్రీ
- శతాబ్ది
- తెలుగు
- నవ్య
- సాహిత్య
- కావ్య
- శతాబ్దిలో
- రచనలు
- గురించి
- నన్నయ
- నుండి
- కాలాన్ని
- కవులు
- కొన్ని
- అయితే
- కావ్యాలు
- ఒక్క
- మధ్య
- కవులను
- వచ్చిన
- రచించిన
- అవతారిక
- ఆచార్య
- ఫణీంద్ర
- కవిత్వం
- చేసిన
Extractive Summary:
యండమూరి సత్యనారాయణరావు (శ్రీవాత్సవ)గారు ఒక చోట అంటారు - “ఈ కాలపు కావ్యములలో నాటి యభిరుచుల ననుసరించి శబ్బాలంకారములకు, చమత్మారములతో కూడిన శ్లేషార్ధములకు, ఛేకానుప్రాస, లాటానుప్రాసాది శబ్ద చమత్కృతికి కొంత ప్రాధాన్యమిచ్చిన మాట నిజమే. కనీసం కొందరు మహానుభావుల కృషి వల్లనైనా ఆ శతాబ్దికి చెందిన కాన్ని నవ్య స్పర్శ గల కావ్యాలు తిరిగి వెలుగులోకి రావడంతో ఆలస్యంగానైనా ఆ శతాబ్దిలోని నవ్యతను ఆస్వాదించగలిగే అదృష్టానికి మనం నోచుకొంటున్నాం. ఆ మాటకొస్తే, మన ప్రాచీన కావ్యాలు కూడా మనకు అలా మిగిలినవే.
Chunk 7 — ushodaya-yugam_pages0061-0070.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 15835
OCR Issues:
- ASCII junk on lines: [15, 16, 17, 18, 19]...
Key Terms:
- యుగం
- సాహిత్య
- శతాబ్ది
- తెలుగు
- కూడా
- క్రీ
- విభజన
- సాహిత్యం
- ఆధునిక
- అయితే
- వరకు
- గురించి
- బట్టి
- క్రీశ
- కావ్యాల
- చరిత్ర
- రచించిన
- వారు
- చాలా
- నవ్య
- ఆచార్య
- చేసారు
- యుగంగా
- వారి
- నుండి
- కొన్ని
- వచ్చిన
- ఆరుద్ర
- కొర్లపాటి
- రాజకీయ
Extractive Summary:
ఆయన ఆ పరిధిని కేవలం 19వ శతాచ్చీకి పరిమితం చేసి వదలి పెట్టారు. - అని సాలోచన చేస్తే ఈ విషయం అవగతమవుతుంది ఒక ప్రస్ఫుటమైన లక్షణం గల యుగం అంతరించి, మరొక ప్రస్ఫుటమైన లక్షణం గల యుగం రూపుదిద్దుకొనే లోపు, మధ్య గల కాలంలో, అటు పాత పద్ధతిలో గ్రంథాలు వెలువడుతూనే ఉన్నా, వాటిలో ఆ పాత పద్ధతిలోని ప్రామాణికత పలచనై మొహం మొత్తి, సాహిత్యాభిమానులు కొత్తదనం కొరకు ఉవ్విళ్ళూరుతుండగా, రాబోయే విలక్షణ యుగానికి బీజాలుగా నిలిచే కొన్ని (సంఖ్యా బలంలో తక్కువే కావచ్చు) కావ్యాలు వెలువడితే, దానిని 'సంధి యుగమని చెప్పవచ్చు. ఈ అధ్యాయంలో ఆమె ఆశయం మేరకు సగం పుటలలో సామాజిక నేపథ్యాన్ని వివరించి, ఆ పైన పుటలలో కొంత మంది కవులు, వారి కావ్యాల పేర్లు చాలా క్లుప్తంగా తెలియజేసారు.
Chunk 8 — ushodaya-yugam_pages0071-0080.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 13365
OCR Issues:
- ASCII junk on lines: [62, 69, 72, 75, 78]...
Key Terms:
- సాహిత్య
- తెలుగు
- క్రీ
- శతాబ్ది
- సాహిత్యం
- నిజాము
- శతాబ్దిలో
- కూడా
- ప్రాంతం
- నుండి
- చరిత్ర
- ఆంధ్ర
- ఆరుద్ర
- సమగ్రాంధ్ర
- సంపుటం
- తెలంగాణ
- వంటి
- ప్రతి
- ఆచార్య
- ఫణీంద్ర
- సామాజిక
- తొమ్మిదో
- ఉషోదయ
- యుగం
- ఆధునిక
- భాషా
- ప్రాంతంలో
- అవకాశం
- చేసే
- అవకాశముంటుంది
Extractive Summary:
సాహిత్య చరిత్రకారుడు ఒక కవి లేదా పోషకునిపై గల ప్రత్యేక అభిమానంతో ఆ యుగాన్ని అతని పేర దత్తం చేసే అవకాశముండదు. ఎక్కడో ఒక చోట జమిందారుల ఆదరణ ఉంటే, వారి అభిరుచి మేరకు, ఆ సాహిత్యం కూడా ప్రాచీన పద్ధతిలోనే సాగే అవకాశాలే మెందుగాని, కొత్త పుంతలు తొక్కే అవకాశాలు దాదాపుగా మృగ్యం, అయినప్పటికీ ఆత్మకూరు, గద్వాల, జటప్రోలు, దోమకొండ, పాపన్నపేట, పాల్వంచ, వనపర్తి వంటి సంస్తానాలలో జరిగిన సాహిత్య కృషి గణనీయమైనదని తెలుస్తున్నది. ఈ అభిప్రాయాన్ని ఆ పుణ్యక్షేత్రంలోని అత్యధిక పండితులు, ముఖ్యంగా ఆయన వంశీయులు అంగీకరిస్తున్నారు.
Chunk 9 — ushodaya-yugam_pages0081-0090.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 13379
OCR Issues:
- ASCII junk on lines: [38, 39, 41, 49, 50]...
Key Terms:
- క్రీశ
- తెలుగు
- శతాబ్దిలో
- ఆధునిక
- సామాజిక
- ఆంధ్ర
- కూడా
- సాహిత్య
- వంటి
- కోస్తా
- రాయలసీమ
- శతాబ్ది
- వారి
- కృషి
- ప్రచారం
- నుండి
- చేశాడు
- చరిత్ర
- దేశంలో
- మద్రాసు
- ఫణీంద్ర
- సాంఘిక
- క్రీ
- యుగం
- రాజకీయ
- సాంస్కృతిక
- ప్రాంతంలో
- ఆంగ్ల
- ఆచార్య
- అవగాహన
Extractive Summary:
ఆ రోజుల్లో వంగదేశంలో ఏ ఉద్యమం బయలుదేరినా అది బైటిష్ వారి పాలనంలోనే ఉన్న కోస్తా - రాయలసీమ ప్రాంతంలో ప్రవేశించేది. ఆ తరువాత దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజం కూడా ఆంధ్ర దేశంలో ప్రవేశించి హిందూ మత సంస్క్మరణోద్యమాన్ని కొనసాగించింది. దేశిరాజు పెదబాపయ్య : - 26 ఏళ్ళకే ఆకాలమరణం చెందిన ఈయన జంధ్యాన్ని త్యజించి, తన బంధువులంతా వెలివేసినా, అత్తమామలు తన భార్యను కాపురానికి పంపక పోయినా తను నమ్మిన సిద్ధాంతాలు, ఆదర్శాలకు (బదికినన్నాళ్ళు అంకితమయ్యాడు.
Chunk 10 — ushodaya-yugam_pages0091-0100.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 15927
OCR Issues:
- ASCII junk on lines: [13, 16, 90, 184, 223]...
Key Terms:
- కావ్య
- కావ్యాన్ని
- కృష్ణమూర్తి
- నవ్యతను
- ముసలమ్మ
- అన్న
- కూడా
- ఆంధ్ర
- కావ్యము
- శతాబ్ది
- అయితే
- సంప్రదాయ
- సంప్రదాయానికి
- కావ్యం
- శిష్టు
- ఫణీంద్ర
- సాహిత్యంలో
- ఉషోదయ
- యుగం
- రచించిన
- కావ్యంలో
- రామశాస్త్రి
- వారు
- కట్టమంచి
- ఎంతో
- గురించి
- శతాబ్దిలోనే
- లేదు
- పద్మనాభరాజుకు
- అంకితం
Extractive Summary:
19వ శతాబ్దిలోనే, అంత వరకు అవిచ్చిన్నంగా సొగుతున్న ఈ సంప్రదాయ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి నవ్యతను చూపిన ఆ మహానుభావుడు శ్రీశిష్టు కృష్ణమూర్తిశాస్తి. ఆ సంపర్కంలో ఆంగ్ల సాహిత్యంలో కృత్యాద్యవస్థలు లేని విషయం ఈ కవి తెలుసుకొని ఉంటాడు. స్థూలంగా ఈ కావ్య కథాక్రమం ఏమిటంటే - బుక్కరాయసముద్రం అన్న (గ్రామంలో విపరీత వర్షాల వల్ల ఆ ఊరి చెరువు కట్ట తెగి గ్రామాన్ని ముంచి వేయబోతున్న సమయంలో, ఊరి రైతులు గ్రామ దేవతను ప్రార్ధించగా, బసిరెడ్డి అనే రైతు చిన్న కోడలు ముసలమ్మ చెరువుకు బలి అయితే ఆపద తొలుగుతుందని అకాశవాణి పలుకుతుంది.
Chunk 11 — ushodaya-yugam_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13432
OCR Issues:
- ASCII junk on lines: [76, 85, 87, 93, 101]...
Key Terms:
- కావ్యాన్ని
- కావ్యం
- ఆనాటి
- వీరేశలింగం
- గురించి
- కూడా
- సాహిత్యంలో
- అభ్యుదయ
- పంతులుగారు
- వ్యంగ్య
- ఆచార్య
- వారు
- ఆంధ్ర
- వల్ల
- లేదు
- చేసిన
- యుగం
- శతాబ్ది
- రచనా
- తెలుగు
- కవిత్వం
- అయితే
- కావ్యంలో
- ఫణీంద్ర
- నవ్యత
- కన్న
- గాని
- ఉషోదయ
- వంటి
- అభ్యుదయాత్మక
Extractive Summary:
హాస్యమిళితంగా ఉండి, ఒక స్వతంత్ర కావ్యానికి గల ప్రతిపత్తిని పొంది యుండడం వలన ఆ ఖండ కావ్యం గురించి చర్చించవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. మహిళా వికాసం కోసం ఆయన వకాల్తా పుచ్చుకొని పురుష జాతిపై ప్రయోగించిన కళాఘాతం ఈ రచన. ఇక్కడ ఈ దేశంలో స్రీలు అనుభవిస్తున్న బాధలు, అవమానాలు, అనుమానాలు, పరిభవాలు, నిరసనలు, నిందలు, హింసలు, హీనతలు పురుషుడే అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఆయన సూటి ప్రశ్న ఆయన హాస్య చమత్కార ప్రజ్ఞ ఈసడింపు ఆ రచనలో వెల్లి విరిసాయి”*ో అని వివరించారు.
Chunk 12 — ushodaya-yugam_pages0111-0120.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 12292
OCR Issues:
- ASCII junk on lines: [29, 37, 38, 40, 41]...
Key Terms:
- తెలుగు
- ఆంధ్ర
- శతాబ్ది
- సాహిత్య
- కందుకూరి
- పద్యాలు
- వీరేశలింగం
- ఆచార్య
- కావ్య
- జాతీయ
- శ్రీరాములు
- అభ్యుదయ
- వారణాశి
- అచ్యుత
- రామయ్య
- ఆచంట
- చేసిన
- ఫణీంద్ర
- తెలుగులో
- శర్మ
- యుగం
- హైందవ
- కాకుండా
- శ్రీ
- అభ్యుదయాత్మక
- శతాబ్దిలోనే
- పద్యావళి
- సాంఖ్యాయన
- కవితా
- రచనలు
Extractive Summary:
మగువలకే గాని చన్చాలు మగలకెందు పొదమవను మాటలన్నియు బూటకములు వురుషులిక మోద స్తన్యంబు వొదమునట్లు రొమ్ము నవరించుకొనుట కార్పమ్ము గాదె అలాగే ఈ సంపుటిలో శర్మగారు సుప్రసిద్ధ భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరోజీపై ఒక ఖండ కృతిని వెలయించారు. ఐరోపాఖండము వారి ప్రస్తుత నాగరిక ప్రవర్తనమునకు కారణ భూతములైనవి యిట్టి కావ్యములే యని జెప్పనవసరము లేదు.” - ఇలా అభ్యుదయాత్మకమైన ఆలోచనతో ఈ కావ్య నిర్మాణం చేసిన శ్రీరాములు కవి తన కావ్య రచన లక్ష్యాన్ని గూడ ఈ పీఠికలో తెలియజేసారు. “మన దేశములో బ్రాహ్మణ శాఖలలో వివాహ సంబంధములుండుట (శేయోదాయకమని నా యభిప్రాయము.” ఇలాంటి ఆశయంతో 'ఆంధ్ర వీధిలో బ్రాహ్మణ ప్రశంసిగా రచించిన ఈ 'తెలుగు నాదు కావ్యం నిజంగా ఒక అభ్యుదయాత్మక రచన అని చెప్పక తప్పదు.
Chunk 13 — ushodaya-yugam_pages0121-0130.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 14187
OCR Issues:
- ASCII junk on lines: [23, 93, 98, 99, 101]...
Key Terms:
- ఛందస్సులో
- రకాల
- ఛందస్సులను
- గురజాడ
- కొత్త
- కూడా
- పాదానికి
- వేంకటార్యుడు
- రేవణూరి
- వృత్తాలు
- రెండు
- ఛందస్సును
- వృత్తం
- అంటే
- పేరు
- లఘువు
- అన్న
- ఆచార్య
- చిన్నన్న
- అవకాశం
- కాబట్టి
- దీనిని
- ఛందస్సు
- ఏర్పడే
- గురువు
- అన్నమయ్య
- లేదు
- యుగం
- కాదు
- ముత్యాల
Extractive Summary:
ఎప్పుడైతే ఆ సంబంధం లేదో, ఏ పాదానికి ఆ పాదం ఒక స్వతంత్ర పాదమై “ఏకపాద” వృత్తంగా అగుపిస్తుంది. ఇది క్షేత్ర మాహాత్స్య కావ్యం కావడం వల్ల, ఈ భక్తిమయ కావ్యంలో ఆ క్షేత్ర నాథుని స్తుతిని 27రకాల ఛందస్సులలో చేయడం - ఆ స్వామికి నక్షత్ర హారతిని అందించినట్లుగా కవి భావించి ఉంటాడు. ఈ ఒకటో ఛందంలో - అయితే పాదానికి ఒక హ్రస్వాక్షరం (లఘువు)తో ఒక వృత్తంగానీ, లేదా పాదానికి ఒక దీర్జాక్షరం (గురువుతో ఒక వృత్తంగానీ, ఏర్పడే అవకాశం ఉంటుంది.
Chunk 14 — ushodaya-yugam_pages0131-0140.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13417
OCR Issues:
- ASCII junk on lines: [14, 17, 32, 252]
Key Terms:
- వృత్తము
- కూడా
- శ్రీ
- కొక్కొండ
- వ్రాత
- పద్యాలను
- తేటి
- ఛందస్సులను
- ఆచార్య
- రచించిన
- కావ్యంలో
- ప్రతి
- తెలుగు
- వంటి
- జాతి
- వారు
- బోటి
- కవులు
- విశిష్ట
- వెండి
- ఫణీంద్ర
- ఉషోదయ
- యుగం
- మంగళ
- ఛందస్సులకు
- కృష్ణమూర్తి
- నిర్మల్‌గారు
- గురించి
- ప్రయోగించి
- ప్రయోగించారు
Extractive Summary:
వంటి 'ని అనే ఒకే ఒక అక్షరంతో అల్లబడిన “ఏకాక్షర పద్యం, అలాగే రెండే రెండు అక్షరాలతో రూపొందే ద్వ్యక్షరి, ఆ విధంగానే త్ర్యక్షరి, చతురక్షరి, పంచాక్షరి, పద్యాలను కూడా కవి ఈ కావ్యంలో అందించారు. అయినా ఆ సమయంలో ఆయన ఎంతో దీక్షతో 'రామచరిత మానస్” తెలుగు అనువాదాన్ని పరిష్మరిస్తున్నారు. దానికి ఆయన కాదని, ఆ వ్రాత ప్రతి ఎక్కడ ఉందో తెలియలేదని, దాని ఇంకో ప్రతి కొరకు తిరుపతిలోని (ప్రాచ్య లిఖిత భాండాగారంలో కూదా ప్రయత్నించానని, అది కూడా అక్కడ లభ్యం కాలేదని చెప్పారు.
Chunk 15 — ushodaya-yugam_pages0141-0150.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 12034
OCR Issues:
- ASCII junk on lines: [14, 170, 210]
Key Terms:
- మాత్రలు
- శర్మ
- తెలుగు
- వెంకటరత్న
- కొక్కొండ
- బిల్వేశ్వరీయము
- పద్యం
- ఆంధ్ర
- చౌపాయి
- ఆచార్య
- సాహిత్య
- తులసీదాసు
- సంఖ్యా
- దోహా
- హిందీ
- కూడా
- అయోధ్య
- సోరఠా
- అంత్యప్రాసలు
- తులసీ
- శిష్టు
- అకాడమి
- కాండం
- కామయ్య
- కవులు
- రెండు
- భాగంలో
- అంత్య
- ప్రాసలు
- వ్యవహార
Extractive Summary:
సోదరుడో, తనయుడో అయిన మండ నరహరికి మండ కామయ్యశాప్రి ఒక కాండం రచన బాధ్యత అప్పగించి ఉండవచ్చు కదా! తులసీదాసు రచన : (అయోధ్య కాండంలో 226వ సోరఠా) 4" సునత సుమంగళ బైన్ (10 మాత్రలు) అంత్య ప్రాసలు మన ప్రమోద తన పులక భర్ _ (13 మాత్రలు) సరద సరోరూహనైన్ (11 మాత్రలు) అంత్యప్రాసలు _ |". పాదాంత విరతి మన తెలుగు ఛందస్సులకు లేదు కాబట్టి, తెలుగులో ఈ హిందీ ఛందస్సులను 'ప్రయోగించేప్పుడు ఆ నియమాన్ని ఈ కవులు తప్పనిసరిగా పాటించలేదు.
Chunk 16 — ushodaya-yugam_pages0151-0160.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 13508
OCR Issues:
- ASCII junk on lines: [37, 106, 175, 210, 228]...
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- అన్న
- తెలుగు
- నవ్యతను
- శతాబ్ది
- ప్రయోగించి
- పద్యంలో
- ఆంగ్ల
- ప్రయోగించారు
- శబ్దాన్ని
- కవులు
- శబ్దాలను
- భాషా
- క్రీ
- కూడా
- కవయిత్రి
- భాషలో
- ప్రయోగించడం
- ఆచార్య
- వారు
- పద్యాలలో
- యుగం
- భాషను
- ఉషోదయ
- కావ్యంలో
- కావ్య
- ప్రయోగించాడు
- కాదు
- శతాబ్దిలో
- రెండు
- చేసిన
Extractive Summary:
19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని ఆ భాషా పరమైన నవ్యతను ఈ అధ్యాయంలో సోదాహరణంగా పరిశీలిద్దాం. ఈ మణి ప్రవాళ శైలికి పాల్కురికి సోమనాథుడు ప్రారంభకుడయితే, “అముక్త మాల్యదిలో శ్రీకృష్ణదేవరాయలు ఆ దా ఆచార్య ఫణీంద గ్ క. అంతే కాదు - నృసింహకవి ఈ కావ్యంలో కొన్ని ప్రకరణాలకు కూడా ఆంగ్లంలోనే పేర్లు పెట్టి, ఈ కావ్యాన్ని ఆ నాటికి ఒక నవ్యాతినవ్య కావ్యంగా తీర్చిదిద్దారు.
Chunk 17 — ushodaya-yugam_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11419
OCR Issues:
- ASCII junk on lines: [35, 128]
Key Terms:
- తిరు
- భాషను
- బేకు
- వ్యావహారిక
- శ్రీరాములు
- మాండలిక
- పద్యంలో
- వైదిక
- నవ్యతను
- దాసు
- తెలుగు
- పద్య
- ఆచార్య
- ఫణీంద్ర
- యుగం
- కూడా
- ప్రయోగించి
- కావ్యంలో
- అంటూ
- మాడు
- వైష్ణవ
- భాషా
- శతాబ్ది
- రచించిన
- ఉషోదయ
- బ్రాహ్మణ
- ప్రయోగించారు
- సొగను
- పరమైన
- జమాబంది
Extractive Summary:
ఈ కవి, పోలవరం సముద్ర తీరంలో జమాబంది లెక్కలు తయారు చేసేందుకు నియోగింపబడిన కరణాల సమస్యలను పద్య రూపంలో ఒక ఉత్తరంగా రచించి, కమిటీకి అందజేస్తే, ఆ కమిటీవారు ఈ కరణాల బాధను అర్ధం చేసుకొని, కొన్నాళ్ళ పాటు సెలవు మంజూరు దొ. ఆ సౌఖ్యమేమందునే?” యిచ్చా రాజ్యమటండ్రు ట్రైను గని యెంతే వింత విప్రాంగనలో మరో పద్యంలో “ఈ యిసుకోలు (స్కూలు) బళ్ళకద నింగిలిపీసులు పీసుపాసుగా గూయగ జొచ్చి ----” అంటూ, అనాటి కుర్రకారును స్మార్త వితంతువు ఈసడించుకొన్నట్లు వర్ణించారు శ్రీరాములు కవి. “మాతు గళిల్లె నమ్మ గురు రాయర మవో మధ్వరాయ స్తోత మాడు బేకు మంత్రగళ్ హేళి నామగళు న్మరిని వాను మద్దేవ రార్ధున మాడు టేకు మపొమ దత్రెలోక్షమాత శ్రీతులనీ క నోడి (వ్రదక్షిణ మాడుబేకు అతి భక్తి శ్రీ భాగవత కేళి నందకు మార నమస్కార మాడు బేకు మపొత వుజ్వ నదీ తీర్ధ మాడు బేకు దూని తాంగార వుంద్రగల్ మాడు బేకు టేకు బేకు నదా బేకు బేకు బేకు అనుచు మాధ్వులు భాషింతు రనుదినంబు” కీ ఒకప్పుడు నవాబుల పాలనలో ఉండి, కన్నడ ప్రాంతం సరిహద్దుల్లో ఉన్న తెలుగు జిల్లాలలోని మాధ్వుల భాషలో కొంత ఉర్జూ కూడా కలిసి ఉండడాన్ని తెలియ జేస్తారు దాసు శ్రీరాములు కవి ఒక పద్యంలో ఆ డా ఆచార్య ఫణీంద్ర * 163
Chunk 18 — ushodaya-yugam_pages0171-0180.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 13616
OCR Issues:
- ASCII junk on lines: [39, 41, 62, 65, 129]...
Key Terms:
- తెలుగు
- నాటకం
- కూడా
- పద్య
- క్రీ
- శ్రీరాములు
- అన్న
- తొలి
- నాటక
- తెలుగునాడు
- శతాబ్దిలో
- తెలుగులో
- అయితే
- సీజరు
- వద్యం
- ఆంధ్ర
- కావ్యం
- రచించిన
- ఆంగ్ల
- నాటకాన్ని
- భాషా
- చరిత్రము
- ఫణీంద్ర
- చరిత్ర
- దాసు
- ఆంధ్రవీధిలో
- ఉషోదయ
- యుగం
- సాహిత్య
- వారు
Extractive Summary:
కాని యిప్పటి వారికి నాటక రీతియందే యఖిరుచి యెక్కువ యని కొందరు నా స్నేహితులు సలహాలు ఇచ్చిన కతన దొంటి యభిప్రాయము మాయించి, నాటక వైఖరిని మొదటి నుండి తుది వరకుం దేట గీతినే వ్రాయుట తగునని యెంచి యాతీరున వ్రాసినాడూో ఆ విధంగా నవ్య మార్గంలో వెలువడ్డ ఈ తొలి తెలుగు పద్య నాటకంలో పాత్రల పేర్లను మార్చకుండా యథాతథంగా ఉంచడం వల్ల కవి చరిత్ర పట్ల తన నిజాయితీని చాటుకొన్నారని భావించాలి. ఇక ఈ నాటక రచనా పద్ధతిని పరిశీలిద్దాం - ఆంగ్ల నాటకంలోని పాత్రల పేర్లు యథాతథంగా ఉంచిన కవి సంబోధనలలో తెలుగుతనాన్ని ప్రవేశపెట్టడం ఒక నవ్యత. ఈ సంగతినే పొడి మాటలతో తెలియజేయక కథ యొకటి కల్పించి, యందులో బరస్పరవైరములు పెంచిన వారు శిక్షింపబడినట్లు కూర్చుట మంచిదని యెంచి, యిట్టి నా యభిప్రాయంబునె మన వారెల్లరు గైకొందురని తలంచి నాటక ధోరణిని వ్రాసితిని.”
Chunk 19 — ushodaya-yugam_pages0181-0190.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12861
OCR Issues:
- ASCII junk on lines: [19, 75, 76, 129, 154]...
Key Terms:
- తెలుగు
- కావ్య
- గురించి
- వంటి
- సంగీత
- నాటక
- ప్రదర్శన
- పద్య
- మొట్ట
- త్యాగరాజు
- నవ్యత
- అయితే
- తొలి
- కావ్యం
- రచించిన
- క్రీ
- దీనిని
- కూడా
- ఆచార్య
- ఉషోదయ
- యుగం
- ప్రక్రియకు
- శతాబ్ది
- లాలి
- చరణానుపల్లవి
- కాకుండా
- ముందు
- కాని
- అనగా
- సాగిన
Extractive Summary:
అయితే ఈ నాటకం ప్రదర్శన యోగ్యం కాదని ఒక విమర్శ ఉన్నది. ఇదే వరుసలో ఈ ప్రబంధంలో పెళ్ళి ముచ్చట్లకు సంబంధించిన 'నలుగు పాటు), 'ఆనంద గీతము, “శోభనగీతము, “మహా శోభనగీతము”, 'లాలి పాట (లేక) తొట్ల పాటి, “పూలబంతులాట పాటి, “మంగళగీతము' లను రచించి, ఆ థుట్టాన్ని చదువుతున్నంతసేపు ఒక పెళ్ళి సందడిని కళ్ళకు కట్టేలా చేశాడు కవి పుంగవుడు. ఈ భజన గీతాల గ్రంథంలో కవి ప్రతి కీర్తనకు ముందు తెలుగు వర్ణమాలలో ఒక్కొక్క అక్షరాన్ని అక్షర క్రమంలో ప్రారంభాక్షరంగా ఉపయోగిస్తూ ఒక కంద పద్యాన్ని రచించారు.
Chunk 20 — ushodaya-yugam_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13610
OCR Issues:
- ASCII junk on lines: [73, 82, 144, 159, 205]...
Key Terms:
- కావ్యం
- వ్యంగ్య
- రచించిన
- తెలుగు
- స్మృతి
- సాహిత్యంలో
- కాని
- అన్న
- కూడా
- శతాబ్దిలో
- మొదటి
- ఆచార్య
- కందుకూరి
- క్రీ
- గాని
- గురించి
- ఫణీంద్ర
- సాహిత్య
- అయితే
- యుగం
- ప్రబంధ
- విధంగా
- కావ్యంగా
- కాదు
- వాని
- ఉన్న
- ప్రక్రియ
- శతాబ్ది
- ఉంది
- పద్య
Extractive Summary:
వెలుదండ నిత్యానందరావు భావించినట్లుగా, ఇది - “మొట్ట మొదటి పద్యం మొదలుకొని చిట్ట చివరి పద్యం వరకు బహుశా మనకు దొరకని చంద్రరేఖా విలాసానికి ప్రతి పద్య వికృతీకరణం కావచ్చు.” ఆ విధంగా ఈ దూషణ కావ్యాన్ని 'వికట ప్రబంధం'గా (పేరడీగా అంగికరించడంలో ఎటువంటి ఆక్షేపణ ఉండదు. వాడు ఆ స్వరము ఒక రాక్షస కన్యదని కనుగొని, తన స్వామితో ఆమె కురూపాన్ని వర్ణిస్తూ ఆయన తన భార్యలు పరమపదించినపుడు, ఆ దుర్భటన సందర్భాలలో వియోగ బాధను అనుభవించి, ఆవేదనానుభూతులను పద్యాలుగా రచించి, తరువాత వాటినన్నిటినీ కూర్చి 19వ శతాబ్ది చివరి దశకంలో స్మృతి కావ్యంగా వెలువరించారు.
Chunk 21 — ushodaya-yugam_pages0201-0210.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12658
OCR Issues:
- ASCII junk on lines: [110, 111, 130, 132, 141]...
Key Terms:
- ప్రకరణము
- చరిత్ర
- స్వీయ
- రచించిన
- అన్న
- కూడా
- జీవిత
- నాలుగవ
- సాహిత్యంలో
- శతాబ్దిలో
- భార్య
- తెలుగు
- చరిత్రను
- తొలి
- క్రీ
- మండపాక
- పద్ధతి
- తరువాత
- స్మృతి
- ఫణీంద్ర
- యుగం
- అనేక
- ప్రకరణములో
- విలాసము
- ఆచార్య
- వంటి
- కర్నూలు
- నరహరి
- కావ్యంలో
- ఉషోదయ
Extractive Summary:
నాలుగవ భార్య స్కృతితో రచించిన ఈ నాలుగవ భాగమే ఒక ప్రత్యేక స్మృతి కావ్యంగా నిలబడగలదు. అయితే తరువాత వసురాయ కవి తన ప్రథమ, ద్వితీయ, తృతీయ కళత్రాల స్మృతి పద్యాలతో ఈ నాలుగవ భాగాన్ని చేర్చి 'సతీ స్మృతి” కావ్యంగా రూపుదిద్దారు. 1889లో రచింపబడిన ఈ జీవిత చరిత్ర ఆ తరువాత వచ్చిన అనేక పద్య, గద్య జీవిత చరిత్రలకు మార్గదర్శకంగా నిలిచింది.
Chunk 22 — ushodaya-yugam_pages0211-0220.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 13389
OCR Issues:
- ASCII junk on lines: [12, 14, 16, 20, 24]...
Key Terms:
- తెలుగు
- ఆంగ్ల
- క్రీ
- కూడా
- జాన్
- వావిలాల
- కందుకూరి
- రచించిన
- సాహిత్య
- పంతులు
- వాసుదేవశాస్త్రి
- వీరేశలింగం
- విలాసము
- పాశ్చాత్య
- అన్న
- స్మృతి
- ఆధునిక
- చరిత్రము
- మతుకుమల్లి
- కవులు
- వారు
- సీజరు
- రచనలు
- వడ్డాది
- సుబ్బారాయుడు
- చెన్నపురీ
- ప్రభావం
- వేంకట
- ఉషోదయ
- యుగం
Extractive Summary:
ఆ పరిస్థితులు మన తెలుగు కవిత్వంపై ఎలాంటి ప్రభావం చూపాయో, 19వ శతాబ్ది తెలుగు కవిత్వం పాశ్చాత్య ప్రభావ నవ్యతను ఎలా సంతరించుకొందో ఈ అధ్యాయంలో చర్చిద్దాం. ఇదే నాటకాన్ని ఆయన తరువాత (క్రీ.శ 1880లో) చమత్మార రత్నావళి పేర ఒక గద్య నాటకంగా రూపొందించడం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఈ కావ్యాన్ని ఆయన క్రీ.శ.
Chunk 23 — ushodaya-yugam_pages0221-0230.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 13660
OCR Issues:
- ASCII junk on lines: [16, 25, 34, 44, 65]...
Key Terms:
- తెలుగు
- అన్న
- కూడా
- ఆంగ్ల
- క్రీ
- విక్టోరియా
- బ్రిటిష్
- రచించారు
- వారి
- రచించిన
- కవులు
- కావ్యం
- పద్యాలను
- కావ్యాన్ని
- ఆచార్య
- ఫణీంద్ర
- కృతి
- కావ్యంగా
- యుగం
- మహారాణి
- కావ్యంలో
- చాలా
- పద్య
- ఆఫ్
- సాహిత్య
- చేసిన
- మలచారు
- పేరును
- వారు
- కావ్య
Extractive Summary:
అందువల్ల ఈ కవి కూడా కందుకూరి వారి వలె ఆంగ్ల సాహిత్యంతో బాటు ఆ దేశస్థుల సంస్కృతిని కూడా తెలుగు వారికి పరిచయం చేయాలని భావించారని చెప్పవచ్చు. “వండిన యాకు లూడ్సీ, వరువంవు జిగుళ్ళును దాల్చి చెట్లు క న్ఫండు వొనర్సె; గానయను పైదలి యూమని రేని రాకనున్ నిండు తమిం జెలంగి కడు నేర్పుగ (బాదొదవుల్ విదుర్చుచున్ మెందుగ గెంవురాన గల మేనును దా గయినేసెనోయనన్ బట్టులై పులుకానీ వీట్టలగ్ధింవ గో యిల కూత బూర కొమ్ములుగ మొరయ విరినిన మోదుగు విరుల దివ్వాలు (గాల గమ్మ వుప్పాడి దుమ్ము గ్రమ్ము కొనగ జిగురు టాకులు లాలుజెండాల చాలుగ నెల్ల తుమ్మెద దిమ్ము వెల్లువలుగ మొగిలి వూరేకులు ముల్టుల గుమిగాగ వలి గాలి యులువు బేరులుగ వరల దనకు దగ్గర చుట్టమై తనరు నలరు విలు దొరను గూడి నంపెగ విరుల తేరి నెక్ట్ తెరువర్ల నేచగ నెద దలంచి దాడి వేం చేసె నామని రేడు వోళో ప్రసిద్ధి చెందిన ఆంగ్ల సాహిత్య (గ్రంథాన్ని ఇలా మన వారికి మన పద్ధతిలో అందజేయడం కూడా నవ్యతే కదా! 1875లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశాన్ని సందర్భ్శించినపుడు, ఆ సందర్శనాన్నిి వర్ణించే భారతీయ రచనలకు 'లందన్ క్రౌన్ పర్‌ఫ్యూమరీ కంపెనీ” అనే ఒక వ్యాపార సంస్థ పోటీ నిర్వహించింది.
Chunk 24 — ushodaya-yugam_pages0231-0240.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 12756
OCR Issues:
- ASCII junk on lines: [18, 20, 43, 53, 78]...
Key Terms:
- తెలుగు
- కావ్య
- పుల్ల
- నవ్యత
- పురుషోత్తమ
- వీరేశలింగం
- రచించిన
- చౌధరి
- పద్యాలు
- కందుకూరి
- క్రీ
- శతకము
- చీపురు
- శతాబ్ది
- క్రైస్తవ
- యేసు
- కైస్తవ
- క్రీస్తు
- రెండు
- అయితే
- పద్య
- కవిత్వంలో
- నీతి
- ఉషోదయ
- యుగం
- సాహిత్య
- పద్యం
- వస్తు
- శతాబ్దిలో
- పాశ్చాత్య
Extractive Summary:
“ఆ దేవి మేల్మాంచి యర్ధ రాత్రంబున రాచ కర్టముల సారంబునెంచు - నెంచి (పెగ్రదలచే నిదమిళ్ణ మనివీంచి యది యాచరించుట కాజ్ఞ సేయు ఆ టేనిన యాత్మీయ శాసనం బన్యధా భావ మందక యుండ బారజూచు - జూచి యించుక భేద నూచన గళ్లిన టమ్మర యొడ్డోలగమున దెచ్చు - దెచ్చి గుణ దోషముల నెల్ల దీర్పు నేని కదగి యవ్వావాత (క్రియ నదవు చుండు - నౌర / యింతటి చాతుర్వ మభ్యనీంప నెవ్వరికి గల్దునని జను లెంచుచుండ గో ఇలా ఆంగ్లేయుల పాలనా వ్యవహారాలకు సంబంధించి, 19వ శతాబ్దిలో సగటు భారతీయుల అనుభూతులను ప్రతిబింబిస్తూ తెలుగు సాహిత్యంలో వెలువడిన ఈ కవిత్వంలోని నవ్యతను పాశ్చాత్య రాజకీయ ప్రభావ నవ్యతగా పేర్కొనవచ్చు. తప్పులు నేయు వాడొకడు ధారుణి నారయ లేడు -నేడునా తప్పుల బావీ నీ కరుణ దవ్పుక (బోవవె యేను నాయకా £ * వంటి కమనీయ ధారతో సాగే క్రైస్తవ మత ్రబోధక వృత్తాలెన్నో ఈ శతక కావ్యంలో ఉన్నాయి. తెలుగు వారికి ప్రీతిపాత్రమైన తినుభందారం “అట్టు” పై ఈ కవి ఒక పద్య కావ్యం రచించడం వినూత్నమైన విషయం.
Chunk 25 — ushodaya-yugam_pages0241-0250.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13184
OCR Issues:
- ASCII junk on lines: [10, 27, 52, 57, 72]...
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- రచించిన
- కూడా
- క్రీ
- వస్తు
- అన్న
- కావ్యంలో
- గురించి
- తెలుగు
- బందరు
- వర్ణించారు
- వారు
- చాలా
- అలాగే
- గూర్చి
- ఫణీంద్ర
- రచించారు
- సుబ్బరాయ
- యుగం
- కావ్యాన్ని
- ఇలాంటి
- నుండి
- ఆచార్య
- వడ్డాది
- కవులు
- అనేక
- శతాబ్దిలో
- కళ్ళారా
- కళ్ళకు
- ఉషోదయ
- గోదావరి
Extractive Summary:
వస్తు నవ్యతకు ప్రతీకలుగా నిలిచే ఈ పండుగ పద్యాలలో నుండి మచ్చుకు దీపావళి పండుగ పై ఆయన రచించిన పద్యాన్ని చూద్దాం య “చిటవట టువ్వ్పుటవ్పునెడి సీమ టపాకులు పెట్టెలెన్ని, యు దృటముగ ధమ్ముఢుమ్మను ఉపాకుల వెన్ని మతాబులెన్ని, వి కటిలెడి ర్లుల్లు లెన్ని మరి కాకర వూవతు లెన్ని గాల్తురో దిటముగ దెల్బ నా తరమె దివ్వెల వందుగ రేయి నర్భకులొ” ఇలా చిన్న చిన్న అంశాలను తీసుకొని పద్య ఖండికలను రచించి, వాటినన్నిటినీ ఒక చోట గుదిగ్రుచ్చి కావ్యరూపంలో ప్రచురించిన ఇతర కవులలో శ్రీ సూక్తి వస్తు ప్రకాశకము” 'వసురాయ చాటుప్రబంధము' రచించిన వడ్డాది సుబ్బరాయ కవిని, 'ఆంధ్ర పద్యావళి రచించిన ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మను కూడా పేర్కొనవచ్చు. సుబ్బరాయ కవి ఈ కావ్యంలో ముందు అనావృష్టి ఏర్పడినప్పుడు పరిస్థితులను వర్ణించి, తరువాత అతివృష్టి ఏర్పడ్డాక పొంగిపొర్లుతున్న గోదావరి వరద ప్రవాహంలో కొట్టుక పోయిన అనేక వస్తువులను వర్ణించి, ఆ రెండు పరిస్థితులలోని తారతమ్యాన్ని పాఠకుల కళ్ళకు కట్టారు. ముఖ్యంగా జాతర రోజు కొండపైన, కొండ క్రింద గల విపరీతమైన భక్తుల రద్దీని, ఉత్సవాలకు తరలివచ్చిన 'ప్రభలిను వర్షిస్తూ, అందులో తన భావుకతను కూడా కొంత జోడించి కవి రచించిన ఈ పద్యం కడు రమణీయం.
Chunk 26 — ushodaya-yugam_pages0251-0260.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14530
OCR Issues:
- ASCII junk on lines: [13, 25, 31, 39, 45]...
Key Terms:
- కావ్య
- కావ్యం
- అంటే
- కూడా
- సమకాలీన
- తెలుగు
- రాత్రి
- రాజు
- అన్న
- కథను
- పురాణ
- వస్తు
- కావ్యాన్ని
- చేసిన
- ఇలాంటి
- శతాబ్ది
- సోషియో
- ఫణీంద్ర
- శ్రీ
- మండపాక
- క్రీ
- ఆచార్య
- ఉషోదయ
- యుగం
- కరము
- లక్ష్మీదేవి
- టైటానిక్
- సంఘటనను
- దృష్టితో
- మధ్య
Extractive Summary:
ఈ జమిందారు తన రాజ్యంలో అంజనగిరి అన్న కొండపై ఒక వేంకటేశ్వరాలయాన్ని నిర్మించి, తన సోదరి చేత గోపురాన్ని నిర్మింపజేసారు. అందుకోసం రామచంద్రారెడ్డి భూపతి ఆ అంజనాద్రిపై ఒక దివ్యమైన శ్రీవేంకటాశ్వరాలయం నిర్మించి, అర్బామూర్తులకు కల్యాణం జరిపించి ధన్యత చెందడమే ఈ “అలమేలుమంగా పరిణయ” ప్రబంధ ఇతివృత్తం. అలాంటి పరిస్థితులతో, వినాయక ఉత్పత్తి, శిరఃఖండనం, పునరుజ్జీవనం, గణాధిపత్యం, ఆపైన చంద్రుని పరిహాసం, వినాయకుని శాపం, శమంతకమణి వృత్తాంతం మొదలైన అంశాలను పలు పురాణాలలో పరిశోధించి తన తండ్రిగారు బోధించగా, వాటన్నిటిని గుదిగ్రుచ్చి, కావలసిన చోట కొన్ని కొన్ని కల్పనలను చేసి, ముఖ్యంగా ఆ పర్వదినం నాడు చదువుకోడానికి అనుకూలంగా “గజానన విజయము” పేరిట ఒక కావ్యాన్ని రచించారు కృష్ణమూర్తిశాస్త్రి.
Chunk 27 — ushodaya-yugam_pages0261-0270.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 12704
OCR Issues:
- ASCII junk on lines: [8, 11, 37, 38, 40]...
Key Terms:
- తెలుగు
- శతాబ్దిలో
- క్రీ
- నవ్య
- కావ్యం
- కవులు
- చిత్రసీమ
- సాహిత్య
- ఆంధ్ర
- భద్రాద్రి
- రామశాస్త్రి
- ఆచార్య
- ప్రాంతంలో
- రచించిన
- కూడా
- ఫణీంద్ర
- నవ్యత
- మధ్య
- ఉషోదయ
- యుగం
- కావ్య
- శొంఠి
- పుటలు
- వడ్డాది
- సుబ్బారాయకవి
- పరిణయము
- రూపొందిన
- శతాబ్దిలోనే
- ఆధునిక
- కావ్యంలో
Extractive Summary:
ఇలా ఒక తెలుగు సంప్రదాయానికి, సంస్కృతికి సామాజిక దృష్టితో నవ్యమార్గంలో దోహదపడే విధంగా రూపొందిన ఈ కథా కావ్యం 19వ శతాబ్దిలోనే (క్రీ.శ. తనను [మింగబోయిన ఒక పులితో గోవు తన దూడకు పాలిచ్చి వచ్చేందుకు అనుమతిని కోరి వెళ్ళి, మళ్ళీ అన్న మాట ప్రకారం ఆ పలికి ఆహారం కావడానికి తిరిగి రావడం అన్న కథావస్తువుతో రూపొందిన ఈ కృతి, తెలుగు సాహిత్యంలో జంతువులు ప్రధాన పాత్రలుగా రూపొందిన మొట్ట మొదటి పద్య కావ్యం అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో సెక్స్ మార్పిడిని ఒక వైజ్ఞానిక విజయంగా మనం భావిస్తున్నాం.
Chunk 28 — ushodaya-yugam_pages0271-0280.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16311
OCR Issues:
- ASCII junk on lines: [98, 240]
Key Terms:
- శతాబ్దిలో
- శతాబ్దిలోనే
- వంటి
- శతాబ్ది
- తొలి
- తెలుగు
- రచించిన
- వారి
- కూడా
- ఇంకా
- అనేక
- నవ్య
- నవ్యత
- కవులు
- ఆధునిక
- తొలిసారిగా
- పద్య
- నుండి
- అలాగే
- అన్న
- కవిత
- కావ్యం
- కావ్యాలు
- యుగం
- విషయం
- కవిత్వ
- రచనలు
- చేసిన
- శాస్త్రి
- వెలువడింది
Extractive Summary:
సంస్కృతం కాకుండా ఇంకా ఇతర భాషలతో ఈ అనువాద సంపర్శం తొలిసారి 19వ శతాబ్దిలో ప్రారంభమై, 20వ శతాబ్దిలో ఈ ఆదాన, ప్రదానాలు విస్తృతం కావడం గమనించదగ్గ విషయం. 19వ శతాబ్దిలో క్రైస్తవ మత సంబంధ కీర్తనలను, గేయ, పద్య కావ్యాలను రచించి, ఆ రకమైన సాహిత్యానికి వైతాళికునిగా నిలిచి, 20వ శతాబ్దిలో అనేకమైన క్రైస్తవ భక్తి గీతాలు, శతకాలు వెలువడేందుకు ఆయన దారి చూపారు. (ఇక్కడ 19వ శతాబ్దిని ఒక యగం అనే యూనిట్‌గా భావిస్తే ఆ యూనిట్ కి కర్తగా ఈ 'యుగకర్త అన్న శబ్దాన్ని భావించాలి.
Chunk 29 — ushodaya-yugam_pages0281-0290.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 9671
OCR Issues:
- ASCII junk on lines: [27, 41, 43, 45, 47]...
Key Terms:
- మద్రాసు
- ఆంధ్ర
- ఈస్టిండియా
- తెలుగు
- మొదటి
- యుగం
- భారత
- కంపెనీ
- స్థాపన
- నిర్మాణం
- రాజమండ్రి
- నుండి
- ఉషోదయ
- ప్రారంభం
- వీరేశలింగం
- శతాబ్ది
- మరణం
- చట్టం
- తొలి
- బ్రిటన్
- నెపోలియన్
- ప్రచురణ
- కందుకూరి
- చరిత్ర
- ఫణీంద్ర
- సంవత్సరం
- అణచివేత
- నియామకం
- జననం
- నిజాం
Extractive Summary:
ఇంతకు ముందు ఒక అధ్యాయంలో పేర్కొన్నట్టు 18వ శతాబ్ది అంతం వరకు కొనసాగిన నాయకరాజుల యుగానికి, 20వ శతాబ్దిలో వ్యవస్థీక్కృతమయిన నవ్య యుగానికి మధ్య 19వ శతాబ్ది ఒక ద్వార బంధం లాంటిది. ఒక వేళ అలా కాదు, కూడదని, యుగ విభజన తప్పనిసరి అని ఎవరైనా భావిస్తే, 19వ శతాబ్దిని క్షీణయుగంగా మాత్రం పేర్కొన వద్దని నా మనవి. తెలుగు కవులకు, పండితులకు, విమర్శకులకు, సాహితీ ప్రియులకు ఆ పునర్నామకరణ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ, ఈ సిద్ధాంత రచనను ముగిస్తున్నాను.
Chunk 30 — ushodaya-yugam_pages0291-0300.txt
OCR Score: 87% Telugu coverage
Characters: 13311
OCR Issues:
- ASCII junk on lines: [187, 189, 190, 191, 192]...
Key Terms:
- తెలుగు
- ఆచార్య
- సాహిత్య
- ప్రచురణ
- ఫణీంద్ర
- నుండి
- శ్రీ
- చరిత్ర
- పద్య
- పరిణయము
- తెలంగాణ
- ఆంధ్ర
- భారతి
- పురస్కారం
- వేంకట
- విలాసము
- తెలుగులో
- జిల్లా
- శతకము
- యుగం
- రావు
- సంపుటాలు
- చరిత్రము
- రచించిన
- సాహితీ
- స్మారక
- రామారావు
- సంచిక
- వీరేశలింగం
- దాశరథి
Extractive Summary:
ఆచార్య ఫణీంద్ర ఆయన కలం పేరు. ఆయన తొలుత మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల (గ్రంథం “వాక్యం రసాత్మకం” - "511216 56262066 ౨611828” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
Chunk 31 — ushodaya-yugam_pages0301-0302.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 2856
OCR Issues:
- ASCII junk on lines: [8, 11, 18, 22, 23]...
Key Terms:
- ఆచార్య
- ఫణీంద్ర
- శ్రీ
- సాహితీ
- పద్య
- వారిచే
- సంవత్సరానికి
- కవిత్వం
- పద్యాన్ని
- కవితా
- వస్తు
- హృద్య
- ఉంది
- హృదయం
- కాలు
- హజాం
- య్యా
- యాను
- శీకష
- తెలుగుభాషానిలయం
- గొను
- దాశరథి
- కృష్ణమాచార్య
- పురస్కారం
- అందుకుంటున్న
- దృశ్యం
- గంగు
- నరసింహమూర్తి
- జయరాములు
- నూతి
Extractive Summary:
పం | ఇటే పర లల కాలు నే నూ. కా న మ నా హజాం న ు వన ౪ ను = కంల మే 4 వే ( వ య్యా! ల (ో/-.