Telugu tyagasindhuvu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: tyagasindhuvu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/tyagasindhuvu
Date: 2026-08-11 17:38
Chunks: 9


Book Overview

Book: tyagasindhuvu
Source: https://sundarayya.org/tyagasindhuvu
Total OCR chunks analysed: 9


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • శ్రీ
  • ద్విశతావధాని
  • త్రీ
  • వరప్రసాద
  • వడ్డి
  • కడిమిళ్ల
  • దూరము
  • లంయల్‌లసకదమిళ్ళ
  • స్మయాళ్యక్ష
  • సక్‌
  • ఆచర్య
  • గ్త్‌
  • కటిత్యాగణందను
  • జ్ఞానపీర
  • అవాళ్డ్లు
  • గ్రహిత
  • నారాయళ
  • లెట్టె
  • గౌరి
  • బహూకరణ
  • త్యాగసిలధువ్ర
  • ఏపిస్‌ఖే
  • €రచు
  • చనాణక
  • భారతీపుత్ర
  • ద్విశతావధావి
  • కడిమిళ్ళ
  • సులర్‌
  • ప్పాస్కూల్‌
  • నరసాపురం

Per-Chunk Details

Chunk 1 — tyagasindhuvu_pages0001-0010.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 4289

OCR Issues:

  • ASCII junk on lines: [39, 40, 108]

Key Terms:

  • శ్రీ
  • ద్విశతావధాని
  • త్రీ
  • వరప్రసాద
  • వడ్డి
  • కడిమిళ్ల
  • దూరము
  • లంయల్‌లసకదమిళ్ళ
  • స్మయాళ్యక్ష
  • సక్‌
  • ఆచర్య
  • గ్త్‌
  • కటిత్యాగణందను
  • జ్ఞానపీర
  • అవాళ్డ్లు
  • గ్రహిత
  • నారాయళ
  • లెట్టె
  • గౌరి
  • బహూకరణ
  • త్యాగసిలధువ్ర
  • ఏపిస్‌ఖే
  • €రచు
  • చనాణక
  • భారతీపుత్ర
  • ద్విశతావధావి
  • కడిమిళ్ళ
  • సులర్‌
  • ప్పాస్కూల్‌
  • నరసాపురం

Extractive Summary:

న్‌ ఖే జ్‌ ఏపిస్‌ఖే స €రచు చనాణక) న్‌ ప్‌ వ న వ వ్‌ థి న! బ్‌ వ గ్‌ న షు భారతీపుత్ర ము శ ద్విశతావధావి జ | ర్‌ ను ఓ పను. భారతీ పుత్ర త్రీ కడిమిళ్ల వరప్రసాద ద్విశతావధాని వ్రాసిన త్యాగసింధువు కావ్యము నామూలచూడముగ నవలోకించితిని త్యాగమే నిష్టయాత్మ స్వరూపావస్త్థాన లక్షణమగుముక్తికి సాధనము న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనవై న అమృతత్వమానశు అనుశ్రుతి అమృతత్వ'్రాప్తి ప్రజా ధన కర్మాదుల వలన కలుగదని వక్కాణించుచున్నది నర్వకర్మఫలత్యాగమే త్యాగశబ్దార్ధమని భగవద్దీతాన్మృతి విశదపరచుచున్నది సర్వ కర్మఫలత్యాగం ప్రాముస్త్యాగం విచక్షణా ల్యాగ వ్రతాచరణా మోఘయశోవిలాసి 304 యగు శ్రీ భీష్కాచార్యుల దివ్యగాధను సరలసుందరముగ కవి ఈ కావ్యమున నిబంధించినారు


Chunk 2 — tyagasindhuvu_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 13504

OCR Issues:

  • ASCII junk on lines: [11, 37, 51]

Key Terms:

  • శ్రీ
  • కూడా
  • వారి
  • కడిమిళ్ళ
  • కొరళ్ళ
  • కాదు
  • ఫోటో
  • ఫొటో
  • కాని
  • కావ్యం
  • పద్యం
  • పద్యాలు
  • విభూతి
  • వారికి
  • సత్యనారాయణ
  • చిత్ర
  • ఉంటుంది
  • శ్రీమతి
  • ఉండాలి
  • కృతిని
  • ప్రయోగం
  • కవికి
  • వెంట
  • వాక్యం
  • కవితా
  • అత్తిలి
  • రాజు
  • ఛాయా
  • వ్యాపార
  • తండ్రి

Extractive Summary:

అవమగాహనం ఈశన్రీశావుక్త్ష పక్షింద్రవావౌ (ప్రావృడ్వార్ముచ్భారదాంభోదదేహా పాతాం సర్వ్వైశ్యర్య సంపత్‌ సమృద్ధిం దత్వా తత్తా వర్తావ బోధంచ భక్తాన్‌ వనం కవనం భువనం జలం అన్నవి తేవనం భావనం ధావనం అనువాని వల్లకం'ట అవగాహనం అనునొకదాని వల్లనే సుగమాలౌతాయి అయితే అది అందరికీ అందుబాటు కాదేమో వీటిల్లో రెండోది మరీ మరీ గహనం అగమ్యం తదవగాహనానికి కొంత అధికారం అర్హత ఉండాలి అందుకే భాస్మరాచార్యులు తన సిద్దాంతశిరోమణిలో తదవగమననిష్ట, శబ్దశాస్త్రే పటిష్ట అంటూ అవగమనం ౪౧౮౭౧ ఇగి6 ౧౮ 0202ఇ06/ శబ్దశాస్త్ర వ్యాకరణ పాటిష్ట్రం అవసరం అని సూచించాడు ఇది విషయాంతరం ఒక కృతిని సమిక్షించేటప్పుడు సమిక్షకుడు ముందుగా అవగాహన సామర్థ్యం కలవాడై ఉండాలి రాగద్వేషాలుండరాదు నిషక్షపాతదృష్టి కల్గియుండాలి విమర్శ లేక సమిక్ష విషయైక నిష్టమై ఉండాలి కాని వైయక్తికం కారాదు మరి ఆ లక్షణాలు నాలో ఉన్నాయో లేదో కాని సమిక్షకు సాహసిస్తున్నాను త్యాగసింధువు అని కావ్యానికి పేరు పెట్టుటలోనే వైలక్షణ్యం ఉంది వివేక సింధువు కొండనార్య ప్రణీత వేదాంత కావ్యం నిర్ణయ ధర్మ భక్తి రసామృత సింధువులు వరుసగా కమలాకర భట్ట కాశీనాధోపాధ్యాయ రూపగోస్వామి ప్రణీతాలైన శాస్త్ర నిబంధన ప్రబంధాలు విబుధులకపరిచితాలు కావు కాని అది ఆ (గ్రంధాలవంటిది కాదు అది ఒక మహాపురుషుని నామధేయంగా కల్పించబడిన కావ్య నామధేయం ఇందు త్యాగసింధువు భీష్ముడు తత్త్యాగవైభవ మపారం కావుననే సింధూపమానం కావ్యారంభం సంప్రదాయబద్ధంగా శ్రీ కారాదిగా వర్ణ్షగణాదిశుద్ధిమంతం అభ్యు[భృ్యయదాయకంగా సాగింది ఇందువస్తువిన్యాసం రూపకాలంకార శోభితం పోతనగారి కలయో వెషవమాయయో అన్నదాని పుత్రికయో ఉత్తర రామచరితంలో భవభూతి చెప్పిన విస్సోతుంశక్యోనసుఖమితివా దు ఖమితివా ప్రమోవో నిద్రావా కిమువిషవిసర్ప కిముమధ అను దాని పొ(త్రియో 3237274 పద్యాలు అని పలుకాడు అనే ఎత్తుగడతో ప్రారంభమయ్యాయి ఆ (ప్రయోగం ఈ కవికి ఇష్టమేమో 45వ పద్యంలోని ఉన్మత్త శృంగార వాంఛ అన్న పదబంధం విలువ కట్టలేనిది 5లో బిడ్డ యేడుపు ప్రణవమ్ము వినిచినట్టు అనుటయు అపూర్వ ప్రయోగమే 47లో అచ్చట్లు ముచ్చట్లు 58లో ఏండ్డు పూండ్డు సమయోచిత పదవిన్యాస విలాసము ర58లోన వెంటాడు అనుక్రియాపదం ఘుణాక్షరాయితం కాక ఈ కవి వేటకు వెంట అన్నమాట యున్నట్లు తొాలిసియే అలా అంటుంది ఈ రోజుల్లో కవిత్వం ఎవరికి కావాలి ఒకవేళ ఆనందించే హృదయం వున్నా పోషంచే బెదార్యం ఎంత మందికి ఉంటుంది ఎవరైనా శతావధానం చేస్తారా చేయించేందుకు నేనున్నా అని పలికే సత్తా ఎవరికి ఉంటుంది సహస్రావధానం చేస్తే పాతికవేలు పారితోఎకం ప్రకటించి అమలు పరిచే ఎముకలేని చేయి ఎక్కడ ఉంటుంది ఎవరైనా మంచి కావ్యం వ్రాస్తే పదివేలిస్తాననే ఎపాస మచ్చుకైనా కనిపిస్తుందా అన్నింటిలో ఏ ఒక్క లక్షణం పట్టినా వానిని ఉదారుడు అనాలి అన్ని ఒక్కరిలోనే వుంకే కవి కల్పతరువు అనాలా?” అవధానభోజుడు అనాలా ఊహూ మాటలకందని భావాలను మంచి మనసులకే విడిచిపెడుతున్నాను ఇంతకూ ఆ అమృత హృదయుడు శ్రీ వడ్డి శ్యామసుందర్‌ వారి ఇల్లాలు శ్రీమతి సుజాత


Chunk 3 — tyagasindhuvu_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 9359

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అనుచు
  • త్యాగ
  • నేను
  • గుణము
  • జాలు
  • గుండె
  • ద్యా
  • రాజా
  • కన్య
  • లోకమ్మున
  • క్షే
  • శ్రీ
  • వాడు
  • భారతి
  • యట్టి
  • గాలి
  • జేరినచో
  • రసలోపమేమి
  • గల్గునె
  • తత్త
  • విని
  • గ్రహణమ్ము
  • సేసిన
  • శ్రుతిని
  • దాకుచుండిన
  • దివ్య
  • స్వాంతము
  • సంతసము
  • గాంచి
  • వింత

Extractive Summary:

త్యాగ పొందువు క్షే శ్రీ వర్ధిష్టు సరస్వతీ హృదయ రోచిస్స్ఫార వాగ్వైఖరీ "సేవా తత్పర సత్కవీశ్వర మనస్ఫీమా మహోద్యాన భా షా వైదగ్భ్యసుమోహ సౌరభ రసస్వాదిష్ట మారంద ధా రా విహ్బార్దితముల్‌ కళారసిక సారంగమ్ములన్‌ దన్పుతన్‌ ఛై పెద్దది పొట్ట విద్దియల "పెట్టియకా నిడుపాటి తొండమా బుద్దుల కెల్లనూఎరియ పూజ్యుల వబ్కులనాలకింపగా బెద్దవిద్టైన వీనులును బిన్నలు కన్నులు బాహ్యదృష్టయ వద్దనుచున్ననొజ్దలగు వాడు గణాధిపుడిచ్చుదీవెనల్‌ ర భారతీదేవి యెసగిన పాలలోని శక్తి వేంకట రామయ్యణాస్త్రి (పేమ స్థితిని గల్పించె వారికి నుతుడనగుట నేను జేసికొన్నట్టి పున్నెముల పంట ట్శీ జనని భారతి ధారణా నత్వ మహిమ చిన్న తనమందె (ప్రజల కచ్చెరువు గొలిపె అదియు లౌకికమ్లైన విద్యలను గాక యమృతమయమైన యట్టి వేదాంతమందు వ్‌ కనుగవ యందునెన్నడును గన్పడరాదొక యెజ్జబీఠు ని ర్ధనత కృశిథప జేసినను ధర్మము తప్పెడు జాడలేదు మ జ్ఞనకు గభిరతా స్థితికి సాటికి వచ్చునె సం(ద్రమున్‌* మవి | వినయుడు వేదజీవనుడు వేంకటరామయశాస్త్రి మౌనియే ర జడమతులు గారు శ్రుతులం చుడుపతులే యెదిరి నిల్చు నుగ్రుని తలపై తడబడక నిలుచువారే కడిమిళ్ళాన్వయమునందు గవి నొక్కడనే | 2 ఆ లోకమ్మున ధాత్రధిబ్దత సబావ్యాసంగ చేతస్కులై ఆలోచించుచునుండ శాంతికయి (బ్రవ్మాండమ్మునందెల్ల న క్కాలంబెంత గతించి పోయినదియో కానీ మహర్తాళి జే జేలున్‌ యోగులు నిల్చినట్టి సభకున్‌ సిద్దింప వేయన్నువుల్‌ 18 ఆ మాటల్విని సంతసించినది తానంగీకృతిన్లేసె ఈ వా మంజూషకు ద్వారముల్‌ తెరిచె దివ్యంబైన సౌందర్య మెం తే మొల్కెత్తిన వల్లియై పొెయలు సందీఎంచు పుష్పమ్ములై వ్యామోహమ్ము పరీమళమ్ముగుచు తానందందు తారాడెడిన్‌


Chunk 4 — tyagasindhuvu_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 8205

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గంగా
  • యందు
  • గాదది
  • నేను
  • మధ్య
  • శంతనుని
  • తృప్తి
  • జేసి
  • పలుకాడు
  • ప్రేమ
  • గమనించి
  • ధార్మిక
  • గాంచి
  • జీవనమ్ము
  • టేడు
  • వారుచు
  • ఒక్కొక్క
  • చిక్కని
  • బిడ్డలన్‌
  • వైనమ్మును
  • తోచె
  • పట్టి
  • నీటిలో
  • నన్ను
  • యొక్క
  • అనుచు
  • తోడనే
  • కోర్కి
  • కానీ
  • ఎన్ని

Extractive Summary:

పే నీ యదయెల్ల నా సొగసు నిల్బినదే యనుకొమ్ము సంత స మ్మేయనుకొమ్ము మానవుడవీవునయోనిజ నేను గాన నా పై యనురాగముంగొనుట భావ్యము గాదని నీవెబుంగవే ఏ యెడనైన నింగిని వరించుట చెల్లునటయ్య నేలకున్‌ 3౩2 అని పలుకాడు గంగ మరియాదకు భాష్యముగా న్ఫురించె (యే మనుగని త్రోసి రాజనదు మాయెడగల్సిన బాతి భేదరే ఖను గని కాదు పొమ్మనదు కాంక్షకు జాతికి మధ్య హద్దు శం తనునకు గుండెలో బలుగు త్రవ్విన యట్టయి పల్కెనామెతో 33... స్త్రీ పురుషులు కలగలుపుగ గాపురముండుటకు (బేమ గావలె గానీ ఈ పుట్టుక గల జాతులు శాపములై వలపు దలపు జంపగ వలెనా డడ ఒక్క జాతియై (ప్రేమ లేకుండెనేని బలవదుద్వాహమునకొడంబడిరె యేని కలువ కాంతకు మొసలితో జెలిమికాదె అదియు నిదియును జలజాతి యగునుగాత 35. కలువకు జందమామకును గల్గిన మైత్రికినర్ధమేమి త మ్ములకును జిత్ర భానునకు బొందికలో గల సూత్రమేమి యే కొలములొ జాతులో యెదల కూర్మికి తావలమయ్యెనేనినే కులమని సాగరుండు తనకూతును వెన్నునకిచ్చె జెప్పుమా 36 భూమి సుత యా యయోనిజ రాముడు యోనిజుడు నరుడు పప్రణయమ్మున యం దీ మహియందా సీతా రాములకున్‌ సాటిగలరె రామా చెపుమా వశీ ఇంక పాపమ్ము నన్ను వధించు గాక వృాదయ తాపమ్ము నన్ను దహించుగాత (ఢేమ పాత్రుడై ఈ యొక్క బిడ్డడైన నిలువవలెనంచు జేడడ్డు వలికినాడు వ్‌5 ఆ పలుకాలకించి దరవిసముతో దలయూచె గంగ నీ వీ పసివాని నెవ్విధి భరించుచు సాశెదవయ్య వీనినా ప్రాపున నుంచెదస్‌ వయసు వచ్చుట తోడనె అప్పగింతు రా జా పలు విద్యలన్‌ గజుప జాలెద నన్నిటు విశ్వసింపుమా వ్‌6 అనుచు ఒప్పించి గత చరిత్రను వచించి నీమమును జేసి యా గంగ నింగకగిరె ఆమె లేదన్న బాధ రవ్వంత కలిగె అత్మజ ప్రాబ్హ దృప్తి కొండంత మిగిలె అం


Chunk 5 — tyagasindhuvu_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7709

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తండ్రి
  • పెదవి
  • పైని
  • గుండె
  • పలికిన
  • గాంచి
  • జేడు
  • గాని
  • దాశరాజు
  • నాదు
  • తనయుని
  • నాకు
  • పడతి
  • బాపురె
  • అనుచు
  • కనులు
  • గనులు
  • విని
  • పేరు
  • యొక్క
  • జేసి
  • జీవిత
  • సత్యవతి
  • కాని
  • సెగలు
  • రాజ్య
  • చుంటి
  • పూర్వ
  • మిగుల
  • సత్యవతికి

Extractive Summary:

102 సత్యవతికిమపరిచర వసువే తండ్రి తల్లి యద్రినాక తరుఃవియామె కాలలీల యేమొ కాని వారికి బుట్టి "పెరుగుచుండె నాదు బెడ్డవోలె 103 ఒక్క మహాత్ముని తేజం బిక్కాంతకు నిట్టి జన్మమిచ్చుట చేతన్‌ నిక్కమ్ముగ భూకాంతుడె దక్కగ వలెనంచు సతము దలచుచునుంటిన్‌ 104 కానీ మాదొక నియమము భూనాధా నాదు పట్టి పొట్టైయ టేడై ఈ నేలనేలవలయును దానికొడంబడిన బెండ్లి తప్పక జరుగున్‌ 05 పలుకులు గావవి తేనియ చిలికిన చురకత్తులగుచ్చు జీల్చెను గుండెన్‌ వలపణగారక తనయుని బలిసేయగ లేక ద్ర ఖ భాజనుడయ్యెన్‌ 06 తన సుఖ సంతోషములకు దనయుల తల(వ్రాతమార్చు దండ్రులు గలకే గనుకను మా నియమమునక్తు మనసొప్పదటంచు జేడుమజలె వెనుశక్సున్‌ 0/7 తనయ (పేమ యొకింత పుష్పశర సంతాపమ్మునొక్కింత రా జునకుం గుండియ ఎండుచున్నటులు దేజోరాశియైనట్టి మా నినియే కంటికి చీకటుల్‌ పులిమి బంధింపందొరంకొన్నయ ట్లును సంతప్తడు గాగ గాలమును గెంటున్‌ జేడు నిర్లిప్తుడై రా 23 108 మాటనీలేక యిచ్చిన మనను తిరిగి తీసికొనలేక యెదయెల్ల దిగులు నిండి "సెగలు పొగలుగా రగిలి కృశించుచున్న తండ్రి దు ఖ కారణమును దనయుడెజిగ్‌ 109 తండ్రి సుఖపెట్టజాలని తనయుడేల వాని (బ్రదుకేల నీ రాజ్య పదవి యేల పుట్టుటకు మున్ను లేనినా గిట్టునపుడు వెనుకబడి రాని పదవికా పెనుగులాట 110 కాంతా కనకమ్ములపై చింతయ యేకోశమునను జిత్తమ్మున ర వ్వంతయు సోకని నాకా వంత యశాశ్వతములైన పదవుల యెడలన్‌ క్షే నీ దౌపిటత్రుడు భూమినేలు వినుమా నిక్కమ్ముగా రాజ్య కాం క్షా దారిద్య మహార్థ సంపదకు నే న(మ్రాట్టునై భాతృ సే వా దీక్షా పరతంత్రతన్‌ నడతు వ్వూసమ్ము సంధించి క న్యా దానంబొనరించి మజ్జనకు నానందాబ్ధి ముంచెత్తుమా 112 అని గాంగేయుడు పల్కిన విని పల్కెను దాశరాజు పృధివీపతినం దన నీవు వదలినది నీ తనయులు విడనాడుకొనగ దలతురటయ్యా 13 కనుక సందేహపడుచుంటి గాని నాకు బుడవి జేడల్దుడొచుంట ముదము కాదె మిమ్ము నమ్మెద మజి నాకు నమ్మ బలికి బిడ్డ గొనిపోవుపెంతయు దొడ్డ గుణము లో త్త్య్యా టఉమిెింయధయుడక్తు ౯ గంతలు చనమరం 29 "పెండిలిని వీడె దేవవ్రతుండు గనుక వంశమంతటితో నిలుపంగ రాదు నమ్మి వచ్చిన కాంత సంతతిని గాంచి తనియ పలయునునిది తన ధర్మమగుట 30 సాగించెను సంసారము సాగెను గాలమ్ము వుత్ర సంతతి గలిగెన్‌ సాగెన్‌ మజొక్క వత్సర మాగరితకు మరల మరొక యాత్మజుడొడమెన్‌ చె పెద్ద చిత్రాంగదుండన్న పేరు వడసె బిన్న 'పేర్గాంచెను విచిత్ర వీర్యుడనుచు వారి శైశవాలోకన భాగ్యమునకు నోచనేలేదు రాజు కన్నులను మూసె 32 ఏ తండ్రి సుఖముకొజకై భూతలముననెవ్వరేని బూనని దీక్షన్‌ బ్రాతిగ గైకొనినానో ఆ తండ్రియ నన్ను విడచెనవనిని విడచెన్‌ ౩33 గంగనింగికరిగె గాంతుని విడనాడి శకాంతుడేగె నేడు కాంత విడచి పుట్టునప్తు ఎడుడొంటి పోవునప్పుడునొాంటి నడుమ కలుగు దోడు నాటకమ్ము 34 తన రాజ్యము మిగిలెనొకో తన కాంతయు వెంటబడెనె తనయులమేనిన్‌ వెనువెంట బడిన వారమె తనదని యనుకొన్నదెల్ల తన తోడగునే


Chunk 6 — tyagasindhuvu_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 8389

OCR Issues:

  • ASCII junk on lines: [223]

Key Terms:

  • తరుణి
  • గురు
  • పోరు
  • బీష్ముడా
  • సాళ్వ
  • దాని
  • ధరణిని
  • ప్రేమకు
  • విలువ
  • బ్రహ్మచర్య
  • కందోయి
  • నన్ను
  • నీవు
  • రణమును
  • ముందు
  • జామదగ్ని
  • గాని
  • య్యును
  • దారుణ
  • గురుడేసిన
  • కడలి
  • విశ్వమ్ము
  • జనని
  • యాగినటులో
  • ఎడబాసె
  • నాధుడప్పుడు
  • నెడబాసెను
  • సుతుడు
  • నేడునికనిద్దజిలో
  • గొడుకొకడు

Extractive Summary:

త ఉచితముగాదు క్షత్రయకులోచితమ యగుగాక 'స్నేహని ర్వచనము చేసికొన్న యొక పచ్చని గువ్వల జంట (ప్రేముడిన్‌ బచనము చేసికొంటకు వివాహమునాడగనిచ్చగించి లో రుచిగొనువేళ బెంటిని బరుండు బలాత్కృతి బట్టి తెచ్చుటల్‌ 152... (ప్రేమకు గల మాధుర్యము (పేమంబడు వారొజుక వీరుడవయ్యున్‌ (ట్రేమనెబుంగని నీకీ డ్రేమ విలువ తెలియ గలుగు విజ్ఞత యున్నే రా జో న!


Chunk 7 — tyagasindhuvu_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7752

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వారి
  • రాజ్య
  • ధర్మ
  • తల్లి
  • సత్యవతీదేవి
  • తనకు
  • సత్యవతి
  • గలదె
  • జనని
  • వ్యాసుండు
  • వలయు
  • గాని
  • మువు
  • జేసె
  • గాంచె
  • నీరు
  • తమ్ముల
  • గొంత
  • గానీ
  • కొడుకుల
  • ధర్మజుడు
  • వాక్యము
  • కర్త
  • జూచి
  • అన్నదమ్ముల
  • మాటికి
  • కాదు
  • పుడమి
  • మొత్తము
  • ధుర్యోధను

Extractive Summary:

తా వో మెందువు షే వంశం 99 _ తల్లి సత్యవతీదేవి తనయు బిలిచి నడుపమన్నది దేవర న్యాయవృత్తి బ్రహ్మచర్యమ్ము తనకు సర్వన్వమగుట మాతృదేవుడు భీష్ముడు మాజువలికె 200 గతమొక్కమారు గుబుతున కతికినదా సత్యవతి మహర్షికి దనకున్‌ సుతుడుదయించిన తోడనె చతురుండై తపసి యగుచు సాగుట తోచెన్‌ 20 స్మరియించె గామరునాకపజి నర నిమిషమునందునామెకగుప'ప్టై బరా శరసూతి మాతృదేనీ చరణాబ్బములంటుకొనగ సాగిల బడియెన్‌ 202 _ ఏమి కావలెనమ్మ న్మరించినావు తల్లి కోర్కె దీర్చుట కంకొు దపము గలదె జనని సంతోషమున కంకొ జదువు గలదె యనుచు వ్యాసుండు మజి మఖి యంజలించె 203 సంతోషంచినదొచునా జనని మస్తమ్మంటి దీవించి యా ద్యంతమ్మున్‌ విషయమ్మ వించె నిజ పౌత్రపాాబ్హ చింతా తప క్షాంత కైణ్యకృదంబుదాకృతినపత్య శ్రేష్టమున్‌ వ్యాసు దు ర్థాంతామోఘ తప (ప్రభావు బరమార్థ (ద్రవ్య భండారమున్‌ గటకట యవ్విధి కెంతటి 227 పాండుపుత్రుల ధర్మ తాత్పర్యమునకు తనివి నొందునే గాని ఎతామహుండు దార్హ రాష్ట్రల దుష్ట వర్తనము జూచి నిలువరింపగ జాలమి కలత బడియె 228 మాయాద్యూతంబాడిరి (తోయించిరరణ్యములకు దుష్పాత్మకులై పాయని ధర్మము వారికి శ్రీేయంబిడ గోరుచుండు చిత్తమునందున్‌ 229 అన్నదమ్ముల పోరు శ్రేయమ్ముగాదు పదవులందున శాశ్వతత్వమ్ములేదు ఐకమత్యాయుధమ్ము నూయైదుగురును బట్టుడని తాత చెవినిల్టుగట్టి చెప్పె 230 మంచి యుపన్యసించినను మాటికి మాటికి కాదు కాదు పొ మ్మంచును ద్రోసిరాజనెడి యర్భకులై యధికారముద్రక్ష పొంచిన నక్కలై పుడమి మొత్తము భీషణ రుద్రభూమి గా వించెడి ధూర్తులైనపుడు పెద్దల సుద్దులరణ్యరోదనల్‌ 23 పదిరెండేడులరణ్య వాసమున తీవ్ర క్లేశమున్‌ గాంచినె మృ్మదినజ్ఞాతము పూర్తి చేసికొని సామ్రాజ్యమములో గొంత మా యది యిఎబ్బంమటంచు ధర్మజుడు న్యాయమ్మిందు బల్కాడె నీ విది గాదంట యధర్మమే యనుచునెంతే బోధ గావించినన్‌ 232 ఆ ధుర్యోధను చిత్తభూమికను రవ్వంతేని దాక్షిణ్యమున్‌ లేదాలోచన లేదు ధర్మ గుణమున్‌ లేదుండినట్లక్కడో యేదో కొంత తళుక్కుమన్నపుడునేవే యుక్తులం బన్ని క ర్హాదుల్‌ చీకటి పూత పూసెదరు దుర్వ్యాసంగమాపాటిదో నా


Chunk 8 — tyagasindhuvu_pages0071-0080.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 8500

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • శరము
  • నాకు
  • నరుని
  • వేళన్‌
  • గుండె
  • వింత
  • వారి
  • యెడల
  • నరుడున్‌
  • శక్తి
  • నిటుల
  • సమరోత్సాహమ్ము
  • ద్ధురుతన్‌
  • గార్ముకమందుకొన్నపుడు
  • సైరింప
  • విద్యాధనుల్‌
  • కానీ
  • నీమమున్నయది
  • వీకంబోరు
  • బడెనేని
  • బోను
  • మరీచి
  • చాకచకి
  • విన్యాసంబు
  • భీష్మ
  • నారాచ
  • గాంగేయు
  • యనుచు
  • గాని
  • వలయు

Extractive Summary:

251 మొదటి నాడు తాత పదివేల 'పైన్యమ్ము సంహరించినాడు సంయుగమున మరల మట్టుబెట్ట మరునాడు పదివేలు పాండుసుతుని సేన బభండనమున 252 ధార్తరాష్ట్రసేన తలకు మించినయంత పాండునుతుని సేన పరిమితమ్ము వారి యెడల తాత పరమ ధానుష్కుండు వీరి యెడల త్రాత విశ్వగురుడు 253 అమ్మధుహంత బాణ పవనాశన నాశన దక్షదీక్తుడ శ్వమ్ములమోఘ వేగమున పత్రవిహిన విచిత్రవైనతే యమ్ములొ దృశ్య వాయువులొ యాపయి తామనణు ప్రమాణ చి త్తమ్ములొ పార్థసారధి ముదమ్ములరన్‌ విదిలించె పగ్గముల్‌ 254 జంభార్యాత్మజు తీవ్రభీకర ధనుష్టంకార మోంకారమై యంభోజ ్రవార్చనా భవనమున్‌ వ్యాఎంచి యుద్ధక్రియా రంభ శ్తీీ జయమాలికా సురభిలోల్దాసమ్ము రెట్టింపను జ్పుంభించెన్‌ నరుడున్‌ హరి(ప్రకటితాశీర్వాద నంపత్తిచేన్‌ 255... దుర్యోధను సైన్యమునకు యా రాలు ఖ్‌ శార్యము తగ్గినదొ నరుని శక్తి గనుటత్తో గ్‌ చ ధైర్యమ్మే తగ్గెనా ని ష్‌ | లీ | ర్వీర్యమై వెన్ను జూపి విడిచినదాజిన్‌ స్‌ అలో న సక 0డీ 256 అక్కట యా సుయోభథనునియందనుమానము మొల్లానశూాశావ డెక్కిన కన్నుదోయిని స్రవించిన నెత్తుటి చుక్కలెల్ల తా మొక్కక ్రశ్నవేఎనవి యాూర్షిత శక్త బితామహున్‌ యశో భాక్కును శత్రుజన పక్షము దాల్చెనటన్న శంకతో ననా ఇకా వో మెంధువు ళా అంపశయ్య వ్లం ఆ నిశీధియందునాలోచనల తోడ గుండె బరువుతోడ గూరుచున్న పరమ యమిని జూడ వచ్చిరి పాండవు లండదండ యగు మురారి తోడ 280 స్వాగతమోయిజనార్దన నీ పద సన్నిధి నాకు నొసంగితివా యోగము చెల్లక భోగము చెల్లక యుంటిని నేనిటనొంటరినవై యాగము నాబదుకంతయు దత్భల మంతయు నీయది గైకొనుమా రాగము ద్వేషము దూరము చేసి పరాత్పర మోక్షమొసంగ గదే 281... చేదురుచుల తోడ జిరకాల జీవినై పండిపోయి యాసలెండిపోయి మనుమలెల్ల యుద్ధము గారల్రువు వచో బొగిలిపోతి నిటుల మిగిలిపోతి 282 అన్నదమ్ముల మధ్య కయ్యమ్ములేల పరుల మధ్యన జుల్కన పడుట యేల వైకమత్యమ్మునే యడియాససేసి వంశనాశమ్మునకు నొడంబడగ నేల 283 అనుచు జెవినిల్లు గట్టి నే వినుచునదియు లెక్కగాకుండె నా "పెద్దరికమదేల తాత (బదుకేల మాధవా యాతనలకు భరత వాక్యమ్ము పలుకుమా స్వప్తయనుమ 290 అష్టవసువుల యంశ నాయందునుంట గంగ చల్లని చూపు నన్‌ గాచుచుంట జనకు వరమున మృతియు స్వచృందమగుట నేరికిని గూడ నన్ను జయింపరాదు 291 శరవిన్యాసము నాకు (గ్రీడ సమరోత్సాహమ్ము సందించీ యు ద్ధురుతన్‌ గార్ముకమందుకొన్నపుడు నాదోశ్ళ్శక్తి సైరింప జా లరులోక త్రితయమ్ము నందు గల వీరక్షాత్ర విద్యాధనుల్‌ వర సంపన్నుడనాట జూఎన (ప్రతాపమ్మున్‌ సమిక్షింపుడీ 292 కానీ యెక్కటి నీమమున్నయది వీకంబోరు వేళన్‌ ధను ర్హీనుండార్తుడమంగళ ధ్వజుడా య త్ర మూర్తియో నిర్ధ్వజుం డో నాకంటన్‌ బడెనేని వారిపయి నేనుంకింపగా బోను నా నా నారాచ మరీచి చాకచకి విన్యాసంబు వర్షించెదన్‌ 293 కనుక పాండవులార మి కాంక్షయేమి యాహవాంగణమందు సావ్యమ్ము దక్క నేది గోరిన మికు నర్పించువాడ చెప్పగదటయ్య యేల విచ్చేసినారొ 294 అనిన దేవ(వ్రతుని పల్కు లాలకించి అడుగు కెందామరలు తలకత్తుకొనుచు నేలనడుగంగ గోర్కె యీడేరెననుచు వినయ ధనులాచు పాండవుల్‌ వెడలినారు 295 చిత్తూంతిని గృష్లుడాశీర్వదించి వీడికోలును గైకొని వెడలినాడు మరల వనేదియో వింత యంటరి తనమ్ము గుండెపై తిష్ట వేసిన బండయయ్యె


Chunk 9 — tyagasindhuvu_pages0081-0083.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 902

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • యిది
  • చరితమయ్య
  • శ్యామసుందర
  • భీష్మ
  • త్యాగసింధువు
  • సుజాతా
  • కళత్ర
  • సరసకవి
  • ధర్మ
  • మంగళము
  • మికు
  • సర్వ
  • సుమ్మంగళములు
  • కిది
  • కొండన్ఫున
  • గ్యోతుండును
  • తడియిల్భాన్తుయ
  • నంథాతుండును
  • ఖాలీ
  • వేంఠపరానముయకాన్ధి
  • దంవతుల
  • న్యతుండును
  • ఖారతవ్యత
  • నండత
  • లక్త్రోత్వాచి
  • అిరుదాంచితుండును
  • వర్మవనాద
  • ద్వాళతావదానిబో
  • అవ్దాదళ
  • బివనమాల్‌

Extractive Summary:

308 శ్యామసుందర యిది భీష్మ చరితమయ్య త్యాగసింధువు కధ సుజాతా కళత్ర సరసకవి భోజ యిది ధర్మ చరితమయ్య మంగళము మికు సర్వ సుమ్మంగళములు కిది కొండన్ఫున గ్యోతుండును తడియిల్భాన్తుయ నంథాతుండును ఖాలీ వేంఠపరానముయకాన్ధి దంవతుల న్యతుండును ఖారతవ్యత నండత లక్త్రోత్వాచి అిరుదాంచితుండును నగు వర్మవనాద ద్వాళతావదానిబో అవ్దాదళ బివనమాల్‌ నిట్టి తందబియిన త్వాగనిందున వావ్చమ్యు నంవ్యూరయు భరయ గం దాలల్య వ హంగ ళల | ఖ్‌ 7 69) (౫) సం చే సే ఖా అయా న పత 3% అం వ పద్యమ్మునెవడురా | పాతిపెట్టెదనంచు . వ పద్యమ్ము ఫలమురా !