Telugu tholitaram telugu katha rachayithalu stri samasyala chitrana noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana
Date: 2026-08-09 15:52
Chunks: 12


Book Overview

Book: tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana
Source: https://sundarayya.org/tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana
Total OCR chunks analysed: 12


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 98%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • రజని
  • ఆధునిక
  • తెలుగు
  • రచయితలు
  • స్రీ
  • గారి
  • గ్రంధం
  • సాహిత్యం
  • ఎన్‌
  • హైదరాబాద్‌
  • పరిచయం
  • ఆమోదం
  • స్తీ
  • సాహిత్యంలో
  • తొలితరం
  • సమస్యల
  • చిత్రణ
  • జీవితాన్ని
  • గురజాడ
  • శ్రీపాద
  • పరిశోధనలు
  • సమాజ
  • వాళ్లు
  • మొదలైంది
  • ఉంది
  • సమాజంలో
  • కూడా
  • రజనిగారు
  • మనకు
  • పునర్మూల్యాంకనానికి

Per-Chunk Details

Chunk 1 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0001-0010.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 4867

OCR Issues:

  • ASCII junk on lines: [8, 11, 18, 21, 27]...

Key Terms:

  • రజని
  • ఆధునిక
  • తెలుగు
  • రచయితలు
  • స్రీ
  • గారి
  • గ్రంధం
  • సాహిత్యం
  • ఎన్‌
  • హైదరాబాద్‌
  • పరిచయం
  • ఆమోదం
  • స్తీ
  • సాహిత్యంలో
  • తొలితరం
  • సమస్యల
  • చిత్రణ
  • జీవితాన్ని
  • గురజాడ
  • శ్రీపాద
  • పరిశోధనలు
  • సమాజ
  • వాళ్లు
  • మొదలైంది
  • ఉంది
  • సమాజంలో
  • కూడా
  • రజనిగారు
  • మనకు
  • పునర్మూల్యాంకనానికి

Extractive Summary:

_ తొలితర౦ తెలుగు కథా రళయితలు సీ సమసులి లితణ టీ గ లోలా ం సల్‌ వ్‌ సన న ఓం తమ సి ం న ల ర (బ్‌ 2982 వ 1 న్‌ ౮౧ స్ట. పునర్మూల్యాంకనానికి ఆహ్వానం విశ్వవిద్యాలయాలలో కధానిక మీద పరిశోధనలు జరగడానికి ఎక్కువగానే జరుగుతున్నాయి అవన్నీ ఎం ఫిల్‌ అయికే ఒకరు పి ఎచ్‌డి అయితే ముగ్గురు పరీక్షక్షుల ఆమోదం పొందినవే అయితే అచ్చయి పారకుల చేతికి వచ్చి వాళ్ల ఆమోదం పొందేవి చాలా తక్కువ ఇందుకు కారణాలు రెండు ఒకటి పరిశోధన సమాజ అవసరాల కోసం కాకుండా స్వంత అవసరాలకు చేసేవాళ్లు ఎక్కువమంది కావడం రెండు సమాజ అవసరాలకోసం చేసినవాళ్లు తమ పరిశోధన గ్రంధాలను అచ్చు వేసుకునే ఆర్థిక సౌకర్యం కల్పించే వ్యవస్థ లేకపోవడం ఈ పరిస్థితిని అధిగమించి తమ పరిశోధనలు ఒకరిద్దరు పరీక్షకుల ఆమోదమే కాక అసంఖ్యాకులైన పారకుల ఆమోదం పొందాలని ఆమోదం పొందడమే కాకుండా తమ పరిశోధనలు సమాజంలోకి పోయి ప్రజల ఆలోచనలో పరివర్తన తేవాలని భావించి ఎలాగో కష్టపడి అచ్చు వేసుకునే వాళ్లు తక్కువలో తక్కువమంది అలా వెలుగు చూస్తున్న అతి తక్కువ (గ్రంధాలలో ఎన్‌ రజని గారి తొలితరం తెలుగు కధా రచయితలు - స్తీ సమస్యల చిత్రణ ఒకటి (స్త్రీవాదం తెలుగు సమాజ సాహితీ రంగాలను చుట్టుముట్టుతున్న సందర్భాలలో అప్పటికప్పుడు వచ్చే సాహిత్యాన్ని అంచనా వేయడం ఒకవైపు జరుగుతుండగా అంతకు ముందు సాహిత్యాన్ని స్తీ జీవిత పరిధిలో అధ్యయనం చేయడం మరోవైపు మొదలైంది మొదటిది మూల్యాంకనం కాగా రెండవది పునర్మూల్యాంకనం రజని గారిది ఈ పునర్మూల్యాంకన [గ్రంధం కాత్యాయనీ విద్మహే గారి “సంప్రదాయ సాహిత్యం - స్త్రీవాద దృక్పథం అనే గ్రంథం ఇలాంటిదే మూల్యాంకనం కన్నా పునర్మూల్యాంకనం కష్టమైన పని ఈ పనిని జాగ్రత్తగా నిర్వహించకపోతే స్త్రీవాదం ఇవాళ్ల కొత్తగా చెప్పేదేముంది వెనకటివాళ్లే అన్నీ చెప్పేశారనే గందరగోళంలో పడిపోయే ప్రమాదం ఉంది రజని గారు ఈ (ప్రమాదంలో పడలేదు దాదాపు అన్నీ భారతీయ భాషల్లో ఆధునిక సాహిత్యం స్రీ ప్రాధాన్యంగానే మొదలైంది ప్రాచీన సమాజంలో ప్రాచీన సాహిత్యంలో మహిళ కోల్పోయిన స్థానాన్ని ఆధునిక తొలితరం తెలుగు కధా రచయితలు - స్రీ సమస్యల చిత్రణ 7 భారతీయ సమాజంలో స్రీ బెన్నత్యాన్ని గురించి చెప్పే మాటలన్నీ ఆచరణలో ఎలా అబిద్ద్ధాలుగా నిలిచిపోయాయో రజని గారి గ్రంధం మనకు తెలియజేస్తుంది ఒక్కో రచయితల కధలను తీసుకొని ఒక్కో కధను మొదట స్థూల పరిచయం చేసి తరువాత ఆ కధలోని స్త్రీని వివరించి విశ్లేషించి వ్యాఖ్యానించడం రజనిగారు అనుసరించిన మెధడాలజీ కధానికా పరిశోధనలో ఇదొక విధానంగా ఇప్పటికీ కొనసాగుతున్నది ఈ గ్రంధంలో మనకు పరిచయమయ్యే స్రీ పాత్రలు ఎక్కువగా బ్రాహ్మణులు కొందరు వేశ్యలు కొందరు ఇతరులు తమకు తెలిసిన తమకు అనుభవం ఉన్న జీవితాన్నే వస్తువుగా తీసుకోవడం ఆధునిక సాహిత్యంలో ప్రధాన లక్షణమని అనుకున్నా ఆధునిక వ్యవస్థలో ముందుపడిన వాళ్లు బ్రాహ్మణులు గనుక రచయితలు కూడా వాళ్లే అయ్యారు అలా ఆధునిక సాహిత్యం తొలిదశలో (బ్రాహ్మణ జీవితమే వస్తువు అయ్యింది బ్రాహ్మణ స్తీ అయినా వేశ్య అయినా ఇతర స్త్రీలైనా వాళ్లు సాంప్రదాయం తమ శరీరాలకు మెదళ్లకు తమ మనుగడకు విధించిన ఆంక్షలను ధిక్కరించి స్వేచ్చా లోకంలోకి రావడానికి (ప్రయత్నిస్తున్న తీరును తెలుగు కధకులు ఎంత అద్భుతంగా చిత్రించారో రజనిగారు వివరంగా చర్చించారు ఆడవాళ్ల కష్టసుఖాలు మగవాళ్లకు అర్థం కావు శ్రీపాద తల్లిప్రాణం 8 ఎన్‌ రజని


Chunk 2 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0011-0020.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 16242

OCR Issues:

  • ASCII junk on lines: [31, 32, 94, 107, 118]...

Key Terms:

  • గురజాడ
  • స్త్రీ
  • తెలుగు
  • గురించి
  • కూడా
  • సమస్యల
  • కధలు
  • రజని
  • చిత్రణ
  • కుటుంబరావు
  • నుంచి
  • రచయితలు
  • శ్రీపాద
  • వరకు
  • తొలితరం
  • స్రీ
  • అయితే
  • కాలం
  • వల్ల
  • సామాజిక
  • స్త్రీల
  • పాత్రల
  • ప్రభావం
  • గారు
  • ఎక్కువగా
  • కధల్లో
  • ఎంతో
  • నలుగురు
  • ముఖ్యంగా
  • వంటి

Extractive Summary:

గుడిపాటి వెంకటచలం కూడ 1979 వరకు బతికినా ఆయన కధలు రాయడం కూడ రమణాస్టాన్‌కు వెళ్లే వరకే ఆగిపోయింది బహుశా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కన్న ముందే చలం కధలు రాయడం నిలిచిపోయింది కల్పనా సొహిత్య సృజన వైపు నుంచి ఆయన దృష్టి రమణాస్ట్రాన్‌వైపు మళ్లింది అయితే స్త్రీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా గుర్తించి ఆ వ్యక్తిత్వ వికాసం కోసం అవసరమైన స్వేచ్చా పోరాటాన్ని రెబెల్‌ వలె రగుల్మొల్చిన ఆయన రచనలు అందులో కధలు ఒక పారం మాత్రమే గురజాడ కొ కుల మధ్య వీచిన ఒక తుఫాను అది చారిత్రకంగా నిజం కూడ కావచ్చు కాని నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాలు దెబ్బ తిన్న తరువాత జగిత్యాల సిరిసిల్ల పోరాటాల్లో ప్రజా పంథా వల్ల దీర్హ కాల పోరాటంలో స్తీ పాత్ర పెరిగినప్పుడు వ్యవసాయ కూలీలుగా అడవిలో ఆకులు ఎరి (గ్రామాల్లో ఇళ్లలో బీడీలు చుట్టి సారా వ్యతిరేక పోరాటం చేసి పోరాడి ప్రశ్నించి తమ ఆకాశంలోసగం హక్కును స్థాపించుకున్న ఆంతరంగిక అవసరం ఒకవైపు ఐక్య రాజ్య సమితి ప్రకటించిన మహిళా దశాబ్దం అందించిన నూతన పరికరాలు ఒకవైపు స్త్రీ వాదాన్ని ఎనఖైలలో ముందుకు తెచ్చినప్పుడు ఈ పై నలుగురు రచయితలే స్త్రీవాద రచయితలకు దారులకు వేసినవాళ్లుగా కన్చించడం వాళ్ల రచనలను స్త్రీవాద దృక్పధంతో పునర్మూల్యాంకనం చేయడం సొహిత్య చరిత్రలోని ఒక వాస్తవం గురజాడ తన కధల ద్వారా ఓ నాలుగు పాత్రల్ని సృష్టిస్తే ఆ నాలుగు పాత్రల నమూనాలోనే కుటుంబరావు కాలం నాటికి ఎన్నో పాత్రలుగా రూపుదాల్బాయి గృహిణికి ఇంట్లో ప్రాధాన్యత ఉంది అయితే ఆ ప్రాధాన్యత ఎ పరిమితుల్లో ఉందో తెల్పుతూ గురజాడ కమలినిని చిత్రించారు కమలిని పాత్రే తరువాత తరువాత మునిమాణిక్యం గారి కాంతం లాగా మారిపోయిందన్నా ఆశ్చర్యం లేదు ఆ కాలంలో వేశ్యా సమస్య ప్రబలంగా ఉండేది ఆ సమస్యను కూడా వదిలిపెట్టలేదు గురజాడ దానితో ముందు తరాల వారికి గృహిణి పొత్రను వేశ్య పాత్రను సాంప్రదాయ (బ్రాహ్మణ స్రీని చిత్రించి తరవాతి కధకులకు ఒక దారిని ఎర్బరిచారు గురజాడ ఆ దారిని మిగిలిన రచయితలంతా సుగమం చేస్తూ కుటుంబరావు వరకు దానిని విశాలం చేశారు ఆ విశాలమైన మార్గాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని తన తర్వాతి తరాలకు మార్గదర్శకత్వం వహిస్తూనే సాహిత్యాభిమానులకు సరైన సందేశాన్ని అందించారు కుటుంబరావు పదేళ్ల తరువాత ఈ సిద్ధాంత (గ్రంధాన్ని పుస్తక రూపంలో తేవాలనే ఆకాంక్ష దాదాపు పదేళ్లనుంచి ఉన్నా కొంత బద్ధకం ఈ పుస్తకానికి అంతటి అర్హత లేదేమోననే సందేహం హడావిడి జీవితంలో తీరిక లేకపోవడం ఆర్థిక స్టోమత లేకపోవడం ఇవన్నీ కారణాలుగా చెప్పదగినవో కావో నాకు తెలియకపోయినా మొత్తానికి పుస్తక రూపంలో రావడానికి ఒక దశాబ్ది కాలం పట్టింది అయితే ముఖ్యంగా దాదాపు వంద సంవత్సరాల తర్వాత కూడా గురజాడ మాటల్లోని వదునును ఈ తరం గుర్తించాలని చేస్తున్న చిన్న ప్రయత్నమిది ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా స్తీ ఎంత అభివృద్ధి చెందింది అనుకున్నా ఇంకా కొన్ని పార్వాలలో కొన్ని కోణాలలో గురజాడ నుంచి కుటుంబరావు వరకు లేవనెత్తిన స్త్రీ సమస్యల ఛాయలు సమస్యల మూలాలు ఇంకా బలంగా కన్సిస్తూనే ఉన్నాయి అన్నీ వేదాల్లోనే ఉన్నాయట అని మన పెద్దలు చెప్పినట్టుగా కాదుకాని స్రీ సమస్యల మూలాలను మాత్రం ఈ నలుగురు కధకులు బాగా పట్టుకోగలిగారు సమాజం మారుతున్న కొద్దీ స్త్రీలకు ఆర్థిక స్తోమత ఎర్చడి వ్యక్తిగతంగా ఆర్థికంగా స్వతంత్రం వచ్చినా కూడా దాని వల్ల కూడా కొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి అంతేకాదు నాగరికత వల్ల కూడా సరికొత్త సమస్యలు ఎర్పడ్డాయి అలా అని అభివృద్ధిని వ్యతిరేకించడం కాదుకాని సొంకేతికంగా అభివృద్ధి చెందినంతగా సమాజం మానసికంగా అభివృద్ధి చెందలేదేమో 6 ఎన్‌ రజని


Chunk 3 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0021-0030.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 16078

OCR Issues:

  • ASCII junk on lines: [14, 32, 76, 93, 133]

Key Terms:

  • కూడా
  • గురజాడ
  • కానీ
  • స్రీ
  • కమలిని
  • అంటే
  • స్తీ
  • వారి
  • స్త్రీల
  • గురించి
  • భర్త
  • కుటుంబ
  • మధ్య
  • స్త్రీ
  • ఉన్న
  • పాత్ర
  • సమస్యలను
  • కాదు
  • ఎక్కువగా
  • కాలంలో
  • తొలితరం
  • తెలుగు
  • చిత్రణ
  • నుంచి
  • బుద్ధి
  • సమయంలో
  • మనకు
  • వచ్చిన
  • శ్రీపాద
  • అయితే

Extractive Summary:

చిత్రించారు గురజాడ శ్రీపాదలు స్రీలకు సమస్యలున్నాయని చెహ్హూనే కొంత సొమరస్య ధోరణిలోనే పరిష్కార మార్ధాలను చెప్పారు కానీ చలం అలా కాదు స్తీ సమస్యలన్నింటికి కుటుంబ వ్యవస్థదే బాధ్యత అన్నాడు స్తీ ఇంతగా అణచివేతకు గురికావడానికి స్త్రీని ఇంత అసమానంగా చూడడానికి మూలాన్ని ఆయన కనుక్కున్నాడు ఆ మూలం ఈ కుటుంబ వ్యవస్టేననే విషయాన్ని నాక్కిచెప్పాడు ఈ కుటుంబ వ్యవస్థను సమూలంగా పెకిలించాలని మానవతా దృక్పధంతో మనుషులంతా వ్యవహరించాలని నిజమైన (ప్రేమ ఆప్యాయతలు స్త్రీ పురుషుల మధ్య ఉన్నప్పుడే వారిద్దరూ కలిసి జీవనం సాగించగలుగుతారనే సత్యాన్ని నొక్కిచెప్పారు అయితే ఆ సత్యాన్ని చెప్పే సమయంలో సభ్యలోకపు మర్యాదలను పాటించకుండా నగ్నంగా పురుషుల అరాచకాలను బహిర్గతపరచాడు కపటానికి తావులేని సమాజాన్ని కోరుకున్నాడు లోకంలో సత్యం కోసం నిరంతరం అన్వేషించాడు పెళ్లి అనే బంధంతో అప్పటివరకు ముక్కు-ముఖం తెలియని ఇద్దరిని కలిపి వారిద్దరి జీవితాంతం కలిసి ఉండమంటే ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తాడు సమాజ కుటుంబ నియమాలను అతి[క్రమించలేక బలవంతంగా సమాజం కోసం కలిసి ఉన్నా అది వ్యభిచారమేనంటాడు ఈ విధంగా గురజాడ శ్రీపొదలకు కొంచెం తరువాతి కాలంలో వచ్చిన చలం సమాజంలో అణచివేతకు గురవుతున్న స్త్రీలను స్త్రీల పరిస్థితులను పరిశీలించిన వాడిగా వారి బ్రతుకులను మార్చడానికి వారి స్వేచ్చకై కొత్త పంథాను (ప్రవేశపెట్టి అ ఆదర్శం కోసం తాను లోకం చేత నిందింపబడుతూ కూడా తన సిద్దాంతాలను వదులుకోలేదు ఆ తర్వాత మునిమాణిక్యం నరసింహ్మారావు గారి గురించి చెప్పుకోవాలి ఇప్పటివరకు చెప్పిన కథకులందరి పద్ధతికీ - వీరి పద్ధతికీ వైరుధ్యముంది స్త్రీలకు సమస్యలున్నాయని వాటిలో హెచ్చుతగ్గులను వారి వారి పరిధుల్లో పరిశీలించి పరిష్కార మార్థాలను తెలిపినవారు గురజాడ శ్రీపాద చలాలైతే ముని మాణిక్యం సృష్టించిన కాంతం మాత్రం విభిన్న తరహాపాత్ర ఈమె ఒక ఆదర్శ గృహిణి గృహిణిగా తన ధర్మాలను నిర్వర్తిస్తూనే భర్తతో వచ్చే చిన్న చిన్న సమస్యలను అంటే కుటుంబ కలహాలను తన నెమ్మదితనంతో వాస్య స్వభావంతో పరిష్కరించుకుంటుంది అయితే ఇక్కడ కూడా మనం ప్రధానమైన అంశాన్ని విస్మరించకూడదు అదేమిటంటే కుటుంబంలో స్త్రీని ప్రధానపాత్రగా ప్రవేశపెట్టి ఆమె చుట్టూ మిగతా పాత్రలను అల్లారు ముని మాణిక్యం గారు అంటే ఇక్కడ స్రీ జీవితాన్ని సున్నితమైన కోణం నుంచి చూపిస్తూనే ఆమె (ప్రాముఖ్యతను లోకం గుర్తించేటట్టు చేసారు మునిమాణిక్యం ఇదే వరసలో మల్లాది రామకృష్ణశాస్త్రి గారు కూడా వస్తారు ఈయన కూడా 20 ఎన్‌ రజని ముఖ్యంగా మానవ మనస్తత్వాన్ని వారు పట్టుకోగలిగినంత బాగా వేరెవరూ పట్టుకోలేక పోయారంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు స్త్రీలలో అన్ని రంగాల (ట్రల గురించి ఆయన ఆలోచించారు చదువుకున్న ప్రీల మనస్తత్వం చదువుకోనివారి ప్రవర్తన కుటుంబ పరిధిలోని బ్రలు కుటుంబం నుంచి విడివడాలనుకునే స్త్రీలు వేశ్యలు విద్యార్థులు ఈ విధంగా ఒకరేమిటి అన్ని రకాల స్త్రీలను వారి మనోభావాలను ఎంత వాస్తవికంగా చూపించవచ్చో అంత వాస్తవంగా చూపించి స్త్రీ పాత్రలకు దాని ద్వారా స్త్రీల జీవితాలకు న్యాయం చేకూర్చగలిగారు మొత్తంగా స్త్రీ సమస్యల చిత్రణ స్తీ పాత్రల చిత్రీకరణలో గురజాడ నుంచి కుటుంబరావు వరకు జ్ర పాత్రలను చిత్రించడంలో క్రమ పరిణతి కంటే వైవిధ్య పరిణతిని సాధించారని చెప్పవచ్చు తొలితరం తెలుగు కథకులందరూ దాదాపుగా కొంతకాలం వరకు సమకాలికంగానే బ్రతికిన వారైనా అటుఇటుగా పదిసంవత్సరాల కాలం తేడాలున్నా ఒకరు తీసుకున్న సమస్యనే ఇంకొకరు తీసుకోకుండా వైవిధ్యతను ప్రదర్శిస్తూ ఒకే రకమైన సమస్యలైకే వాటికి భిన్నమైన పరిష్కార మార్గాలను సూచిస్తూ పరిష్కారానికి అవకాశమున్న పరిస్థితులను సృష్టిస్తూనే పరిశీలించారని ఆ దృక్కోణంతోనే ఆయా పాత్రలను చిత్రించారని తెలుస్తుంది స్రీ సమస్యలను ఎన్ని కోణాల్లో పరిశీలించవచ్చో అన్ని కోణాల్లో పరిశీలించి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు 22 ఎన్‌ రజని గురజాడ గురజాడ అప్పారావు 1862-1915 మధ్య కాలంలో జీవించారు ఈ కాలానికి సహజంగానే ప్రత్యేకత ఉన్నది ఈ కాలంలో అన్ని రంగాలలోనూ సంచలనం మొదలైంది అంటే సాహిత్యపరంగాను సామాజికపరంగాను రాజకీయపరంగాను కూడా చైతన్యం వచ్చింది ఎంతోకాలంగా బానిసత్వంలో మగ్గిపోయిన భారతదేశం ఈ సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో తలమునకలవుతూ ఉంది బెంగాల్‌లో రాజారామమోహన రాయ వంటి సంస్మర్తలు ఎంతోమంది సమాజంలోని దురాచారాలను రూపుమాపాలని ప్రయత్నాలు (ప్రారంభించారు ఉద్యమాలకు పుట్టినిల్లైన బెంగాల్‌లో మొదలైన ఈ సంస్కరణోద్యమం ఆంధ్రదేశానికి ఒక చివరనున్న విజయనగరానికి కూడా పాకింది విజయనగర సంస్థానంలో రాజాగారి ఆంతరంగిక సలవాదారుగా ఉన్న గురజాడ అటు సామాజిక దురాచారాలను ఇటు రాజకీయాలలోని లోటుపాట్లను కూడా అర్ధం చేసుకున్నారు అయితే తనకు తెలిసిన విజ్ఞానాన్ని ఇతరులకు పంచడమే మేధావి లక్షణం కాబట్టి ఆయన అ విషయాలను విశ్లేషిస్తూనే వాటికి మూలమేమిటో తెల్పుతూ సమాజాన్ని ధిక్కరించడానికి పూనుకున్నారు ఈ క్రమంలోనే ఐదు ఆణిముత్యాల్లాంటి కధల్ని మనకు అందించారు గురజాడ ఐదింటిలో నాలుగు కథలు స్తీ పాత్ర ప్రాధాన్యత కలిగినవే సాంఘిక దురాచారాలకు స్రీయే ఎక్కువగా బలవుతున్నదనే విషయం అర్ధం చేసుకొని తన నాలుగు కధల్లోనూ స్తీ పాత్రనే ప్రధానం చేసారు గురజాడ రచించిన కన్యాశుల్మం అనే నాటకం కూడా స్రీ పాత్ర ప్రాధాన్యత కలిగినదే ప్రాధాన్యత అంటే స్త్రీకి ఎదో లేని గొప్పతన్నాన్ని ఆపాదించడం కాదు కానీ స్త్రీకి ఎన్ని రకాల సమస్యలుంటాయో తెల్పి ఆ సమస్యలను ప్రీయే ఎలా పరిష్కరించుకున్నదో స్పష్టం చేశారు కన్యాశుల్క్మంలోని మధురవాణి పాత్రకు కధల్లోని ప్రీ పాత్రలకు చాలా దగ్గరి సంబంధముందనిపిస్తుంది మధురవాణికి ప్రతిరూపాలుగా కమలిని నాంచారమ్మ సరళ మెటిల్టా కనిపిస్తారు కథా సాహిత్యంలోనే మొదటి స్థానాన్ని వహించిన కధ గురజాడ వారి దిద్దుబాటు 24 ఎన్‌ రజని


Chunk 4 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0031-0040.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 17326

OCR Issues:

  • ASCII junk on lines: [103]

Key Terms:

  • కూడా
  • నాంచారమ్మ
  • శ్రీపాద
  • కానీ
  • భర్త
  • బుచ్చమ్మ
  • పెళ్లి
  • గుండం
  • మాత్రం
  • రత్తమ్మ
  • లేదు
  • మనకు
  • మధ్య
  • వితంతు
  • తొలితరం
  • సమయంలో
  • కధల్లో
  • అర్ధం
  • తమ్ముడు
  • స్రీ
  • కొడుకు
  • తెలుగు
  • రచయితలు
  • సమస్యల
  • చిత్రణ
  • ఉన్న
  • ఎన్‌
  • రజని
  • తాను
  • అంటే

Extractive Summary:

మూర్తి నాంచారమ్మ ఇందులో నాంచారమ్మ తన మామను కాపాడుకున్న కోడలిగానే పైకి కనిపించినా లోలోతుల్లోకి చూస్తే మానవ సమాజంలో అంతర్గతంగా ఉన్న మూధత్వాన్ని వెలికి తీసి మానవత్వాన్ని చాటి చెప్పే మహోన్నత స్త్రీగా నాంచారమ్మ మనకు గోచరిస్తుంది ఈ కధ ఎదో ఒక కుటుంబానిదో ఒక గ్రామానిదో కాదు దేశం మొత్తం మీద ప్రతి పల్లెలోను ఉండే మత వైషమ్యూల నిజస్వరూపం మీ పేరేమిటి కథలో నాంచారమ్మ మానవత్వానికి ప్రతీకగా కనపడుతుంది ఈ కధల్లో ఒక (క్రమ పరిణామాన్ని ఆలోచిస్తే మొట్టమొదట పేరులో ఎంత ఆధునికత ఉన్నా ఎ మాత్రం చైతన్యం లేక భర్త దుర్మార్గాన్ని మౌనంగా భరించే మెటిల్డా ఆ తరువాత భర్త దుర్మార్గుడు కాకున్నా భర్త చెడుమార్గంలో తిరుగుతుంటే సున్నితంగా సామరస్య ధోరణిలో తన సమస్యను పరిష్కరించుకున్న కమలిని కుటుంబ పరిధిలోనే తన వ్యక్తిత్వాన్ని తాను నిలుపుకున్న కమలిని ఎంతో సాంప్రదాయ కుటుంబమైనా అవసరమైనప్పుడు తన కుటుంబాన్నే కాదు బయటికొచ్చి గ్రామ ప్రజల్ని కూడా తన మానవత్వంతో ప్రభావితం చేయగలిగిన నాంచారమ్మ సంస్కర్తలనే ముసుగు వేసుకుని సమాజాన్ని ఎ మాత్రం సంస్కరిస్తున్నారో తన తెలివితేటలతో మాట చాకచక్యంతో బహిర్గత పరచిన సరళ మనకు కనిపిస్తారు గురజాడ తీర్చిన మెటిల్దా కమలిని నాంచారమ్మ సరళలను క్రమపరిణామ దృష్టితో పరిశీలిస్తే ఒకరికంటే మరొకరిలో కొంత చైతన్యం ఎదుగుదల కనిపిస్తాయి అంటే స్త్రీలలో చైతన్యం వచ్చే క్రమాన్ని కూడా గురజాడ తన నాలుగు పాత్రల ద్వారానే చాలా స్పష్టంగా బలంగా చెప్పారని అర్థమవుతుంది తొలితరం తెలుగు కథా రచయితలు - స్త్రీ సమస్యల చిత్రణ 3 పునర్వివాహాలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్థలు భార్యాభర్తల ప్రణయ కలహాలు ఆత్మీయతలు మొదలగు విషయాలనన్నిటినీ చిన్న చిన్న కధల ద్వారా పరిచయం చేసారు అయితే ఇన్ని విషయాలను స్థూలంగా పరిచయం చేయడం ఒక ఎత్తు ముఖ్యంగా స్రీ పాత్రల్నే ప్రధానంగా ఎన్నుకోవడం ఒక ఎత్తు వీరు తీసుకున్న పాత్రలను విభజిస్తే ప్రధానంగా ఎనిమిది రకాల స్త్రీలు కనపడతారు 1 వితంతువు 2 ఆదర్శభావాల బ్ర 3 వేశ్య 4 గృహిణి 5 పెళ్ళికాని యువతి 6 కొడుకులపై ఆధారపడే తల్లులు 7 అత్తలు 8 సవతి తల్లులు శ్రీపాద పూర్తిగా ఒకే రకమైన స్రీలకు పరిమితమై రాయలేదు వితంతు పాత్రలపై తమ దృష్టి ఎక్కువగా కేంద్రీకరించారనే అపోహ ఉన్నా వితంతు సమస్యలనే ఎక్కువగా చిత్రించారని మనకు అనిపించినా అన్ని రకాల అన్ని రంగాల ప్రీలను తన కధల్లో చిత్రించారు అయితే మనం అలా అనుకోడానికి సరైన కారణమే ఉంది శ్రీపాద కాలంలో వితంతు సమస్య భయంకరమైన సమస్యగా పరిణమించింది చిన్నతనంలోనే వివాహాలు జరిగి భర్తలు చనిపోయి చివరికి తమ స్వంత ఇంటికే పనిమనుషులుగా స్రీలు రావల్సి వచ్చేది ప్రేమ మమకారం పంచివ్వాల్సిన పుట్టిల్లే వారికి జీవిత ఖైదులా తయారయ్యేది అయితే ఈ వితంతువులు ఎయే పరిస్థితుల్లో ఆ రకంగా ప్రవర్తించారో గమనించవచ్చు ఇల్లు పట్టిన విధవాదబడుచు బుచ్చమ్మకు చిన్నతనంలోనే వివాహం జరిగి ఎ ముద్దు ముచ్చట తీరకుండానే భర్త చనిపోయి పుట్టింటికి తిరిగి వస్తుంది తల్లి కూడా చనిపోవడంతో తండ్రి అప్రయోజకుడు తమ్ముడు అమాయకుడు అవడంతో ఇంటి పెత్తనం ఆమె చేతిలోకి వస్తుంది అయితే తమ్ముడి పెళ్లి అయ్యేంత వరకు ఆమెకు అద్దు చెప్పేవాళ్లెవరూ లేరు ఇదే సమయంలో తమ్ముడికి పెళ్లవుతుంది తమ్ముడు చలపతి మరదలు జోగమ్మ అప్పటివరకూ తమ్ముడు ఈమె మాట జవదాటేవాడు కాదు జోగమ్మ మాత్రం ఈ విషయం (గ్రహిస్తుంది తన భర్త ఎంతగా ఆడపడుచు చెప్పుచేతల్లో ఉన్నాడో తెలుసుకుని మెల్లమెల్లగా అతన్ని తనవైపుకు తిప్పుకుంటుంది బుచ్చమ్మ అప్పటివరకూ ఎక ఛత్రాధిపత్యంగా పాలించిన సామ్రాజ్యాన్ని ఏవరో కొల్లగొట్టిన భావాన్ని పొందుతుంది జోగమ్మకు బుచ్చమ్మకు జరిగిన ఆధిపత్యపు కొట్లాటలో జోగమ్మే గెలిచింది చివరకు మరదలు వదినెతో నువ్వు మీ అత్తగారింట్లో ఉండక ఇక్కడ పెత్తనం చలాయిస్తున్నావేమిటి అని గద్దిస్తుంది బుచ్చమ్మ ఆ అవమానాన్ని తట్టుకోలేక పశ ఎన్‌ రజని ఈ కధలో సుందరమ్మ రత్తమ్మ ఇద్దరూ మధ్యతరగతి స్రీలు ఇద్దరూ వితంతువులు ఇద్దరికీ కొడుకులున్నారు ఆ కొడుకులని చక్కగా తీర్చిదిద్దాలని ఇద్దరూ కోరుకున్నారు మొదట్నుంచీ ఇంటి భారమంతా తన మీద పడడంతో ఆ ఒత్తిడిలో మునిగిపోయి తనకున్న డబ్బును అందరికీ ప్రదర్శించుకోవాలనే కోరిక బలపడింది సుందరమ్మకు అదే సమయంలో డబ్బులు లేని రత్తమ్మ కనిపించడంతో ఆమె ముందు తన డాబును ్రదర్శించుకుంది తొలితరం తెలుగు కధా రచయితలు - తై సమస్యల చిత్రణ ఏ7


Chunk 5 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0041-0050.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 18967

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కూడా
  • తాను
  • అంటే
  • కానీ
  • మాత్రం
  • భర్త
  • తల్లి
  • సుందరి
  • పెళ్లి
  • ఉంటుంది
  • ఉద్యోగం
  • మధ్య
  • కృష్ణవేణి
  • రాజమ్మ
  • కధలో
  • వివాహం
  • భార్య
  • విషయాన్ని
  • అతని
  • తనను
  • కలిగిన
  • తండ్రి
  • ఉన్న
  • చాలా
  • విధంగా
  • అర్ధం
  • కొంత
  • అయినా
  • తెలుగు
  • రచయితలు

Extractive Summary:

శాస్త్రి తన అక్క ప్రవర్తనను అర్ధం చేసుకొని సర్ది చెప్పాల్సింది పోయి తానే ఆమె అభిప్రాయాల్లో పడిపోయి భార్యను దూరం చేసుకున్నాడు ఇక్కడ రాజమ్మ తన తమ్ముడిని తనవైపే ఉంచుకోవడం కోసం మరదలి మీద ఎదో ఒకటి పుట్టించి చెప్పడం మొదలైనవన్నీ చేసింది వారిద్దరూ ఒక్కదగ్గర పడుకోకుండా చేయడమే ఆమె ఎకైక లక్ష్యం ఈ విపరీత ప్రవర్తనకు కారణం ఆమె పరిస్థితే తాను మూడు నెలలు కూడా వైవాహిక జీవితం గడపకుండానే భర్ర చనిపోయాడు పునర్వివాహం తప్పుగా పరిగణింపబడుతున్న రోజులవి ఆమెకు భవిష్యత్తులో కూడా ఆ సుఖం దక్కదనే భావన ఆమెను పిచ్చిదాన్ని చేసింది అదే ఈ వింత ప్రవర్తనకు దారి తీసింది ఛార్థంచే విన్నమాపు ఎండకాడదనీ భార్యను తనతో సమానంగా గౌరవించాంన్‌ ఛార్చము తన బలంతో కాపాడుకునే శక్తి ఉండాలనీ అనుకుంటుంది అందుకే ౬డద చె ఎటబొమ్మ ంటింటి కుందేలు అనుకునే సంబంధాలన్నింటినీ లి కొడ ల ౦ది ఆ అమ్మాయి అభిప్రాయాలను తల్లి తండ్రి కూడా గౌరవిస్తారు ఆమె ఈండిచ్నా - ఒగాల వ్రారంఫించడంతో అక్కడ ఈమె కూడా వ్యాయామం నేర్చుకోవడం (ప్రారం*స్వ ది లక్కడ వ్యాయామం నేర్చుకునే వాళ్లలో ఈమె ఒక్కతే అమ్మాయి అందరూ ఈమె వ్యాయామం చేయడాన్ని ఎంతగా పరిహసించినా వీళ్లు పట్టించుకోరు ఆ వ్యాయామశాలలో కసరత్తు పోటీలలో ఎవరైతే తనను ఓడిస్తారో అతనికి వరమాల వేస్తానని చెబ్బ ఆ సోటీలో తనను ఓడించిన పేరిశాత్రని వివాహం చేసుకుని అన్నమాట మీద నలబడి ౦న అభిప్రాయాన్ని వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది ఈ కధలో అన్నపూర్ణ వంటి పాత్రనే కీలెరిగిన వాత లో కూడా కృష్ణవేణి పాలో చూస్తాం తన అభిప్రాయాలను గౌరవించే భర్తనే పెళ్లిచేసుకుని ఒక పారశాల నడుపుతూ వివాహమైన తర్వాత కూడా తన ఆదర్శాలను నిలుపుకునె స్రీగా మనం గమనించవచ్చు కలుపుమొక్కలు బాల్యస్పేహితులను ఎ విధంగా వదలలేకపోతారో నరసమ్మ పాత్రద్వారా తెలుస్తుంది తన స్పేహితులు కనపడగానే తానొక వివాహితనని కాని ఇంట్లో భర్త ఉన్నాడనే విషయాన్ని కాని మరిచిపోయి ముచ్చట్లలో పడుతుంది అంటే ఆ అమ్మాయిలో ఇంకా పసితనం పోకముందే పెళ్లి చేయడం అనే అంశం ప్రధానంగా కనపడుతుంది ఈ అమ్మాయిని బాలగ్భహణి అని చెప్పవచ్చు యావజ్జీవం హోష్యామి


Chunk 6 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0051-0060.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 16687

OCR Issues:

  • ASCII junk on lines: [19]

Key Terms:

  • కూడా
  • కానీ
  • ఆమెను
  • మాత్రం
  • అతడు
  • ఆమెకు
  • ఎంతో
  • ఉన్న
  • అంటే
  • డాక్టరు
  • తనను
  • అతని
  • భర్త
  • సమయంలో
  • స్రీ
  • పైగా
  • అనసూయ
  • రచయిత
  • తెలుగు
  • మధ్య
  • అతనికి
  • విషయాన్ని
  • తెలియని
  • ఉంటుంది
  • పురుషుడు
  • పురుష
  • వితంతువు
  • జీవితం
  • సహాయం
  • తొలితరం

Extractive Summary:

వాణి వితంతువు అన్నా వదినెల సంరక్షణలో పెరుగుతుంది ఆ సమయంలోనే వాళ్ళ ఊరికి ఒక నాటక కంపెనీ వారు వస్తారు ఒకనాడు నాటకం చూడడానికి వెళ్ళిన వాణి శివాజీ వేషం వేసే అతనిని చూస్తుంది ఎందకో మొదటి చూపులోనే అతన్ని ఆకర్షిస్తుంది ఈ లోపుగా ఒకరోజు అన్నావదిన శివాజీని భోజనానికి పిలుస్తారు అప్పటినుండి వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఇంకా పెరుగుతుంది ఆమె తన కోరికను శివాజీకి తెలుపుతుంది ఆ తర్వాత ఆమెను తీసుకుని నగరానికి వెళ్ళిపోతాడు అతడు నగరంలో లాడ్జిగది తీసుకుని పగలు రాత్రి అనే తేడాలేకుండా ఆనందపుటంచుల్లో ఓలలాడుతారు కానీ ఓ నాలుగురోజులు కాగానే ఆ జీవితం వాణికి విసుగనిపిస్తుంది మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి తిరిగొచ్చిన వాణిని వాళ్ల అన్న మా పరువు ప్రతిష్ట మంట కలిపావు అంటూ నానా శాపనార్థాలు పెట్టి ఆమెను గది బయటికి కూడా రానివ్వకుండా కట్టడి చేశారు దాంతో ఆమెకు జీవితం అగమ్యగోచరంగా కనపడుతుంది ఎం చేయాలో తెలియని తన పరిస్థితికి తానే జాలిపడుతుంది కష్టపెట్టాడు అదే సమయంలో యువకుడు తనను చూసి చిరునవ్వు నవ్వగానే అతడిని ఆప్తుడిగా భావించింది ముసలివాడితో పోకుండా యువకుడితో వచ్చేయడానికి సిద్ధపడింది అంటే ఆమె అతడు తనను రక్షించాడనే భావాన్ని కలిగి ఉంది ఆమె ఎ రకమైన బాధ నుంచైతే రక్షణ కావాలనీ కోరుకుందో అదే బాధ మళ్లీ ఈ యువక పురుషుడి రూపంలో తారసపడుతుందనుకోలేదు కానీ అతడు కూడా ఆమెను అనుభవించాలనుకునే సరికి బలంగా ప్రతిఘటించింది తాను ఆమెను రక్షిస్తే కనీస కృతజ్ఞత భావమైనా చూఎంచకుండా ప్రవర్రిస్తుందనే అనుకున్నాడు తప్ప ఆ అమ్మాయి ముసలాడి వద్ద అలాంటి అణచివేతకు గురవడం వల్లనే తనను శరణుకోరిందనే విషయాన్ని గ్రహించుకోలేక పోయాడు పైగా ఆపద్భాంధవుడిలా ఫోజు కొట్టిన అతను ఆమె బట్టలు కూడా చించేసి కనీసం ఆమె గతి ఎమవుతుందనైనా ఆలోచించక వెళ్లిపోయాడు ఆ ముసలివాడు ఎంత దుర్శార్లుడయినా కనీసం తన వెంట తీసుకువెళ్లేవాడు కానీ ఇతడు మాత్రం ఆమెకు ఆ ఆధారమూ లేకుండా ఇటు తన తోనూ ఉంచుకోక ఒంటరిదాన్ని చేశాడు ఆ స్రీ అతదెంతో గొప్పవాడని తనని ముసలివాడి బారి నుంచి రక్షిస్తాడని నమ్మి ఇంకొక పులిబోనులో చిక్కుకున్న మేకపిల్లగా మిగిలిపోయింది అయినా పులివాత పడకుండా తన శాయశక్తులా ప్రతిఘటించి గెలిచింది మోసం చేసిందా లలిత వయసులో ఉన్న యువతి ఆమెకు ఒక రచయిత పరిచయమవుతాడు ఆ తర్వాత అతని స్నేహితుడైన హనుమంతరావుతో కూడా చనువు ఎర్పడుతుంది వారిద్దరితో ఆమె అనేక విషయాలు చర్చించేది ఆమె మగవాడిని తాకడమే తప్పుగా భావించేది కానీ రచయిత లలితకు అది తప్పుకాదని తెలియజేస్తాడు అతని స్నేహితుడైన హనుమంతరావు మౌనంగా వింటుంటాడు ఇలా కొంతకాలం జరిగిన తరువాత అమెను హనుమంతరావు పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నట్టుగా ఉత్తరం రాసి పెడతాడు అది చూసిన రచయిత ఆశ్చర్యపోతాడు రచయిత ఆమెతో పరిచయం పెంచుకోవడం వెనుక అతడి స్వార్ధం ఉంది ఆమెను అతడు లేవదీసుకు పోవాలనుకున్నాడు అందుకు పధకంగా మనుషుల మధ్య శారీరక వాంఛలు ఎలా ఉంటాయో వివరించి ఆమెను మెల్లిగా ముద్దు వరకు తీసుకొస్తాడు కానీ ఇంకా పూర్తిగా అనుభవించాలనుకునే లోపే ఆమె హనుమంతరావుతో వెళ్లిపోవడం తెలుసుకొని తనకి దక్కని సుఖం వాడికి దక్కిందని అది భరించలేని పురుష స్వభావంతో అతడు విలపిస్తాడు 56 ఎన్‌ రజని నా పరువు తీసావు అని గద్దిస్తాడు అప్పటివరకూ అనుభవించడానికి ఉపయోగపడిన వస్తువుగా ఆ వస్తువు అవసరం తీరిపోయినట్టుగా ప్రవర్తిస్తాడు అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా ఆమె వెళ్తుంటే కూడా తనలో సగభాగంగా జీవితం గడిపిన ఆమెను ఎమి పట్టనట్టు నిర్దాక్షిణ్యంగా తరిమేస్తాడు అనసూయ చిన్నతనం నుంచీ ఎ సుఖాలకూ నోచుకోలేదు పైగా ఇంట్లో బయటా అవమానాలకు గురయింది ఆ తర్వాత పెంపకపు కొడుకుతో భర్త కాని భర్తైన డాక్టరుతో కూడా బాధలకు గురైంది అంటే చిన్నప్పటినుండీ కష్టాలు పడుతుందనే జాలైనా లేదు వాళ్లకు పైగా ఆమెను ఎదో ఒక రకంగా సతాయించాలనుకునే వాళ్లే తనకంటే ఎంతో చిన్నవాడైన కొడుకుతో మాటలు పడవలసిందే భర్త కాకపోయినా భర్తలా అనుభవించి ఆమెకు పురుష స్పర్భ తెలియని సమయంలో ఆమెలో కోరికల్ని కలిగించి చివరకు అవసరమైనప్పుడు సహాయం కోరితే నిర్దాక్షిణ్యంగా పంపించి వేశాడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆమెకు జీవితంపై ఉన్న కోరికల్ని అణచివేఎ ఆత్మహత్యకు ఉసిగొల్పారు ఎవరైనా ఒక్కరు అమెకు నైతికంగా ప్రోత్సాహం ఇచ్చి ఉంటే ఆమె అలా చేసి ఉండేది కాదేమో అనసూయ జీవితం అంత అర్థాంతరంగా ముగిఎపోయేది కాదేమో కానీ తప్పక తప్పనిసరి పరిస్థితిలో ఆమె అత్మహత్య చేసుకుంది అంటే అలాంటి పరిస్థితుల్లోనే స్రీలు ఆత్మహత్య చేసుకుంటారనే విషయాన్ని రచయిత స్పష్టం చేశారు అంటే ఇక్కడ అనసూయ ఇంకో గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవలణ వచ్చింది ర్‌8ి ఎన్‌ రజని


Chunk 7 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0061-0070.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 17383

OCR Issues:

  • ASCII junk on lines: [308]

Key Terms:

  • కూడా
  • భర్త
  • ఆమెను
  • కానీ
  • ఆమెకు
  • జబ్బు
  • సమయంలో
  • అతని
  • పెళ్లి
  • భార్య
  • తాను
  • అంటే
  • ప్రతి
  • ఉంటుంది
  • స్రీ
  • మాత్రం
  • స్త్రీ
  • జీవితాన్ని
  • వల్ల
  • అర్ధం
  • లేకుండా
  • అందరూ
  • బలవంతంగా
  • కొడుకు
  • తనను
  • ఆత్మహత్య
  • కుటుంబరావు
  • సర్వభద్రం
  • దానితో
  • తర్వాత

Extractive Summary:

భర్తల వింత ప్రవర్తనకు మచ్చుతునక ఈ కధ నా చేతి మీదుగా దాటిపోవడం కన్న నీకింకేం కావాలి అని పాతివ్రత్య ధర్మాల్ని అతడు బోధిస్తాడు శ్రీరాముడు వచ్చి అతనితో ఈ విధంగా అంటాడట ఓరీ నీ భార్య నీకు తగిన గృహిణి కాదు దీనిని తీసుకొనిపోతాను నువ్వేమీ విచారపడకు ఇంతకన్నా మంచిదాన్ని నీ కోసం ప్రసాదిస్తాను అని రాముడు తనతో అన్నట్టు నటిస్తాడు అంటే ఒకవైపు భార్యకు జబ్బుగా ఉంటే కూదా ఆమెకేమైనా ఫర్వాలేదు అనే నిర్లక్ష్యం అతనిలో ఉంది పైగా భార్యంటే ఎ మాత్రం (ప్రేమలేదు అంతేకాక తన శారీరక అవసరాలు తీర్చే ఆడదే స్త్రీ భార్య అనుకునే స్వభావం కలవాడు కనుకనే భార్య స్థానంలో తన అవసరాల కోసం మరదల్ని ఉంచుకోవాలనుకోవడం కనిపిస్తుంది దోషగుణం కనకయ్య అనే అబ్బాయికి జబ్బు చేసింది ఆ జబ్బేమిటో ఎవరికీ అర్థం కాలేదు చివరకు ఆ జబ్బు పేరు దోషగుణం అని అందరూ తేల్చారు అంటే ఎవరైనా పరాయిస్త్రీతో కలిస్తే ఆ జబ్బు వస్తుందని ఊరి ప్రజల మూఢవిశ్వాసం అలా ఆ జబ్బు గురించి తెలిసిన సమయంలో కనకయ్య శారదాంబ పేరే ఉచృ్భరిస్తున్నాడు అందరూ కనకయ్యకు ఆ జబ్బు ఆమె వల్లే వచ్చిందని తేల్చారు మామూలుగా ఆ జబ్బు ఎవరి వల్లనైతే వస్తుందో వారి రక్తం ఎక్కిస్తే జబ్బు తగ్గిపోతుందని నమ్మకం అయితే అందరూ శారదాంబ రక్తం ఎక్కించాలన్నారు శారదాంబ భర్త కూడా ఆమె చేత బలవంతంగా ఒప్పించి ఆమె రక్తాన్ని కనకయ్యకు ఎక్కిస్తారు దాంతో జబ్బు నయమవుతుంది వెంటనే అందరూ ఆమెను నానామాటలూ అంటారు ఆమె అవమానాన్ని భరించలేక ఎక్కడికో ఒంటరిగా వెళ్లిపోతుంది భర్త పిల్లలూ కూదా ఆ ఊర్లో ఉండలేక కొంతకాలానికి వెళ్లిపోతారు నిజానికి ఈ కధలోని నంథుటన పూర్తిగా మూఢనమ్మకాన్ని ఆధారం చేసుకున్నటువంటిదే శారదాంబ రక్తం ఎక్కించడం వల్ల అతని జబ్బు తగ్గడం శాస్త్రీయమైన విషయం కానీ దానికి మూఢనమ్మకం ఆధారమయింది అంతే కాదు అది ఎందుకు వచ్చిందనే కనీసపు ఆలోచనైనా చేయకుండానే ఆ అబ్బాయి మగతలో కలవరించిన పేరును పట్టుకొని ఎమీ తెలియని శారదాంబకు దోషగుణం ఆపాదించారు భర్త కూడా ఆ మూఢవిశ్వాసాలను నమ్మే వాడవడం వల్ల తన భార్య నిర్దోషిత్వాన్ని నిరూపించటానికై బలవంతంగా రక్తం ఇవ్వటానికి ఒప్పించాడు అది వాళ్ల మూఢనమ్మకానికి బలమైన సాక్ష్యమై కూర్చుంది దాంతో ఊరి ప్రజలందరూ ఆమెను వెలివేసారు ఈ కధ ద్వారా సుఖంగా హాయిగా ఉంటున్న ఒక స్తీని లోకమంతా కలిసి పిల్లలకు భర్తకు దూరం చేసింది ఆమె నా తప్పేమీ లేదని మొత్తుకుంటుంటే కూడా ఆమె మాట వినిపించుకునే నాధుడు లేడు ఆమె చేయని నేరానికి దోషిగా మిగిలిపోయింది కానీ నిజంగానే ఆ జబ్బంటూ ఉంటే దానిలో కనకయ్య తప్పు కూడా ఉంది కడా అది ఎవరూ గుర్తించలేదు ఎందుకంటే అతడు పురుషుడు దోషగుణం అనే మూఢనమ్మకానికి అకారణంగా ఒక స్త్రీ జీవితాన్ని బలి చేసి ఆమెను లోకమంతా వెలివేయాల్సిన పరిస్థితి తెచ్చారనే విషయాన్ని చలం ఈ కధలో చిత్రించారు శేషమ్మ శేషమ్మ వితంతువు తన కొడుకు కోడలి దగ్గర జీవిస్తూ ఉంటుంది కొడుకు సంతానాన్ని చాలా (ప్రేమగా చూసుకుంటుంది కానీ అందరికీ లోకువయిసోతుంది తొలితరం తెలుగు కధా రచయితలు - స్రీ సమస్యల చిత్రణ 63 అందుకే ఆ శారీరక హింసను తట్టుకోవడం తన వల్ల కాక ఆత్మహత్య తప్ప మార్గం లేదనుకుంటుంది కానీ అదే సమయంలో ఒక భోగంపిల్ల మానవత్వంతో రక్షిస్తుంది పోనీ అక్కడైనా తన జీవితం పట్ల ఒక నిర్ణయం తీసుకోవాలనుకుని ప్రశాంతతను పొందుతున్న సమయంలోనే మళ్ళీ భర్త తాత బలవంతంగా లాక్కెళ్తారు దానితో ఆమెకు జీవితమంటేనే విరక్తి వచ్చింది భర్తపై అంతకు ముందరి కోపం రెట్టింపైంది భర్త ఆధిపత్యాన్ని మగతనపు అహంకారాన్ని సహించలేకపోయింది పోనీ తనంతట తనను (ప్రశాంతంగా కూడా బతకనివ్వని ఈ సమాజంలో తనకు స్థానం లేదనుకుంది దానితో ఇక లాభం లేదని తనకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలికి తన బాధనంతా చెప్తూ ఉత్తరం రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకుంది


Chunk 8 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0071-0080.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 19210

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కూడా
  • కానీ
  • మాత్రం
  • పెళ్లి
  • అంటే
  • అతడు
  • చాలా
  • కధలో
  • తర్వాత
  • అతను
  • ఎంతో
  • అయితే
  • వాళ్ల
  • వాడు
  • తల్లి
  • ఆమెను
  • వివాహం
  • పెద్ద
  • కొంతకాలానికి
  • కాదు
  • కొంత
  • ఆమెకు
  • తండ్రి
  • సమయంలో
  • దానితో
  • తాను
  • విషయాన్ని
  • అర్ధం
  • పాత్ర
  • తల్లిదండ్రులు

Extractive Summary:

వరప్రసాదం కనకమ్మకి చాలా రోజుల వరకు పిల్లలు లేరు ఆమె అది తన స్త్రీత్వానికే అవమానంగా భావించింది ఎన్నో పూజలు వ్రతాలు చేయగా ఒక పుష్కరానికి నెల తప్పింది ఆ తర్వాత అది కడుపు కాదని తేలడం ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం చేయడం ఆ తర్వాత వేవిళ్లతో ఎంతో కష్టపడి ఎ అపురూపమూ ముచ్చటా తీరకుండానే పిల్లవాడిని కన్నది ఆ పిల్లవానికి ఇద్దరు దేవుళ్ల పేర్లు కలిపి వెంకటనారాయణ అని పేరు పెట్టారు ఇద్దరూ తల్లిపోలిక అని ఒకరంటే తండ్రిపోలిక అని ఒకరంటూ కొట్లాడుకోవడమే సరిపోయింది ఆ ప్రభావం పిల్లవాని ప్రవర్తన మీద పడింది అతడు ఎందుకు కొరగాని వాజమ్మగా తయారయ్యాడు ఈ కధలో సంతానమనేది స్త్రీ జీవితంలో ఎంతటి ముఖ్యపాత్ర వహిస్తుందో “కనకమ్మ పాత్ర ద్వారా ఆమె మానసిక వేదన ద్వారా తెలియ చెప్తూనే లేక లేక సంతానం కలిగితే ఆ తల్లిదండ్రులు ఎంత వింత ప్రవర్తన ను కలిగి ఉంటారో కూడా తెలియ చేసారు అంటే ఈ సమాజం స్తీ జీవితాన్ని ఎంతగా కుంచింప చేసిందో తెలుస్తుంది ఒక స్తీ గొడ్రాలు అంటే ఆమె తన లోపలికి తానే కృశించి పోయే పరిస్థితి ఎర్చదుతుంది ఆమె యొక్క మానసిక వేదన శారీరక బాధలు ఎన్ని వచ్చినా తట్టుకొని సంతానం కోసం ప్రయత్నించడం తీరా ఇంతగా కష్టపడి తాను కంటే ఆ పిల్లవాడి మీద తండ్రి అజమాయిషీ ఎందుకు ఉండాలనే ఆలోచనతో ఆమె వింతగా ప్రవర్తించింది ఆ ప్రవర్తనకు కారణం అసాధారణంగా సంతానాన్ని పొందడమే సంతానం విషయంలో మానసిక స్థితిని ఈ కధ తెలుపుతుంది దత్త పుత్రుడు 'ప్రసాదరావును అయిదేళ్లప్పుడు సుబ్బమ్మగారు పెంచుకుంటానికి ఒప్పుకుంది అప్పటి వరకూ తల్లికి అలవాటైన అతనికి ఇదంతా ఎమిటో అర్థం కాలేదు అయితే దత్తత అయిన తర్వాత అతనికి తెలిసిన తేడా అల్లా మొదటి అమ్మకు బొట్టు జుట్టు ఉండేది ఈ అమ్మకు బొట్టు జుట్టు లేవు దత్తత అనే కార్యక్రమం జరుగుతున్నంతసేపూ అతను ఎవరివైపు చూడలేదు పైగా తల్లి ఆ సమయంలో ఏడవడం కళ్లారా చూసాడు వాళ్ల ఆస్తికోసం ఆ అబ్బాయిని సుబ్బమ్మ గారికి దత్తుకు ఇచ్చారు సుబ్బమ్మ ఎంత (ప్రేమగా చూసినా ఎడ్చి గొడవ చేసి తిరిగి తల్లి వద్దకు వచ్చాడు మళ్లీ ఎంతకూ తీసుకుపోవడానికి సుబ్బమ్మ రాలేదు తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వాడు ఎమేం మాటలన్నాదో ఇంకెవరినైనా పెంచుకుంటుందేమో అని కంగారు పడి తండ్రి మళ్లీ ఆమె దగ్గర వదిలే వచ్చాడు తొలితరం తెలుగు కథా రచయితలు - స్తీ సమస్యల చిత్రణ 75 భరించలేకపోయింది న్వచ్చమైన బాల్యవరిచయాన్నే కోరుకుంది అందుకే పాపిష్టిదాన్నయ్యానని బాధపడింది అభిమానానికి ఆదరణకు ప్రాధాన్యతనిచ్చే స్రీ మనస్తత్వం ఈ కధలో కనిపిస్తుంది తల్లిలేని పిల్ల శివయ్య భార్య జానకి చనిపోతుంది నరుసు చిట్టి ఇద్దరు పిల్లలను చాలా (ప్రేమగా చూసుకునే వాడు జానకి చనిపోయాక పిల్లలకోసమై వంటమనిషిని కుదుర్చుకుంటాడు ఆమె పిల్లలను బాగా చూసుకుంటుంది అయితే కొంతకాలానికి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందే తడవుగా వివాహం చేసుకుంటాడు కాని వంటమనిషి సవతి తల్లిపై వ్యతిరేక భావాన్ని పిల్లల్లో కలిగిస్తుంది ఆమె కూడా దానికి తగినట్టుగానే ప్రవరిస్తుంది నరుసు వేరే దగ్గర చదువుకుంటుంటాడు చిట్టికి ముసలి వాళ్లను రెండో సంబంధాలను చూస్తుంటుంది సవతి తల్లి తండ్రి (ప్రేమ కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇంతలోనే నరుసు ఒకమ్మాయిని (ప్రేమించి తల్లిదండ్రులు వద్దన్నా పెళ్లి చేసుకుని చిట్టిని కూడా తన వద్దకే తీసుకెళతాడు ఈ కధలో సవతి తల్లి పాత్ర ప్రధానం అయితే తల్లి చనిపోయిన పిల్లలను తానెంత అల్లారు ముద్దుగా పెంచాననే విషయం చెప్పాల్సిన బాధ్యత తండ్రిదే పైగా ఆమె పిల్లలను బాగా చూడకపోతే ఆమెకు నచ్చచెప్పాలి ఆ పని కూడా చేయడు పిల్లలు కూడా ఆమె దగ్గరికి అంత ప్రేమగా వెళ్లరు మొదటే సవతి తల్లి అంటే భూతం అనే విధంగా వంటలక్క చెప్పిన మాటలే వాళ్ల మనసుల్లో నాటుకపోయాయి. ఈ కధలో దమయంతి చిన్నపిల్లే అయినా మనుషుల్ని అర్ధం చేసుకోగల హృదయం ఉంది అందుకే ఇటు భర్తతో అటు మామతో మంచి సంబంధాలు నెలకొల్పుతూ వచ్చింది ఈ తగాదా పరిష్మరించవలసిన బాధ్యత దమయంతికే వదిలేసారు ఆ సమయంలో చాకచక్యంగా భర్త ఆర్థికభారాన్ని తొనే మోయలేడని తెలుసు కనుకనే మామగారితో ఆయనే మొత్తం చూసుకుంటారు తాళపు చెవులివ్వండి అని ఎంతో చాకచక్యంగా తెలివితేటల్ని ప్రదర్శించింది మామగారు కూడా కోడలి ముఖం చూనణ ధైర్యంగా తాళపు చెవులిచ్చారు కానీ కొడుకు నిజంగా బాధ్యత తీసుకోవాలంటే సిద్ధపడేవాడు కాదు దానితో వారిద్దరి మధ్యనున్న చిన్న తగాదాను పరిష్కరించడానికి గృహిణిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించింది అకృపెళ్లి


Chunk 9 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0081-0090.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 19197

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కూడా
  • పెళ్లి
  • కానీ
  • మాత్రం
  • భర్త
  • ఆమెకు
  • అమ్మాయి
  • అంటే
  • తాను
  • అతని
  • భార్య
  • ఆమెను
  • స్త్రీ
  • వివాహం
  • గురించి
  • చాలా
  • విధంగా
  • పైగా
  • కొంతకాలానికి
  • మళ్లీ
  • సావిత్రి
  • తర్వాత
  • తండ్రి
  • సంబంధం
  • ఉన్న
  • అయితే
  • కాదు
  • దాంతో
  • రచయిత
  • ఎవరూ

Extractive Summary:

ఈ కధలో సావిత్రి చిన్నతనంలోనే వితంతువయింది అయితే పూర్తిగా మూధనమ్మకాల్లో మునిగి తేలుతున్న తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేయాలనే తలపే రాదు సావిత్రి మామయ్య ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా ముసలివాళ్లు మాత్రమే ఆమెను పెళ్లి చేసుకుంటారనే గాధ నమ్మకంలో ఉంటారు సావిత్రి అప్పటివరకూ తండ్రిని ఎదిరించి మాట్లాడకపోయినా తన పెళ్లి విషయంలో మాత్రం అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పంది అంతేకాక మామయ్య అండ ఉండడం వల్ల కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది తొలితరం తెలుగు కధా రచయితలు - స్రీ సమస్యల చిత్రణ రి మొట్టమొదటి సారిగా ఆ అమ్మాయికి ఈ కుటుంబం యొక్క కీర్తితో పాటు నీతి అనే మేడ కూడా కూలిపోయిందని భావించింది ఈ కధలో ఆ అమ్మాయికి ముసలివాడితో వివాహం అనేదే ఒక సమస్య పైగా ఆ ముసలివాడు తాను భర్తననే అధికారాన్ని చలాయిస్తుంటాడు ఆ వయసులో కూదా వాదు భార్యతో సరిగా ఉండక వంటలక్కతో సంబంధాన్ని ఎర్చ్బరుచుకుంటాడు తాను ఓ పక్కఆ రకంగా ప్రవర్తిస్తూనే తన భార్య మాత్రం పతివ్రతగా ఉండాలని కోరుకుంటాడు ఆమె తన సవతి కూతురిని చెడుమార్గం వైపునుండి మంచికి మళ్లించే ప్రయత్నంలో ఉండగా భర్త ఈమెనే అనుమానించి కొట్టడం ప్రారంభిస్తాడు కొడుకుకు సవతి తల్లి మీద ఎ మూలో ప్రేమ ఉండడం వల్ల ఆమెకు అన్ని విషయాల్లో తన సహాయ సహాకారాలను అందిస్తాడు అంటే ఇక్కడ ఆ మాత్రం అర్ధం చేసుకునే వాళ్లే లేకపోతే ఆ అమ్మాయి గతేమలయ్య్యేది


Chunk 10 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0091-0100.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 18270

OCR Issues:

  • ASCII junk on lines: [276, 324]

Key Terms:

  • కూడా
  • కానీ
  • ఆమెను
  • భర్త
  • మాత్రం
  • ఆమెకు
  • ద్వారా
  • రచయిత
  • విషయాన్ని
  • కధలో
  • అతనికి
  • ఎంతో
  • పెళ్లి
  • స్రీ
  • అతని
  • పార్వతీశం
  • అంటే
  • అర్ధం
  • భార్య
  • స్త్రీ
  • జీవితాన్ని
  • జీవితం
  • అతను
  • భార్యను
  • చేసుకుంటాడు
  • కూతురి
  • గురించి
  • పెళ్ళి
  • వివాహం
  • పరిచయం

Extractive Summary:

ఈ కధలో పెద్దవాళ్లు తమ అభిప్రాయాల్ని పిల్లల మీద ఎ విధంగా రుద్దుతారో చెప్తూనే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోగలిగిన యువతీ యువకులు వాళ్లంతట వాళ్లుగా ఆలోచించుకుని ఎవరి మాట ఖాతరు చేయకుండానే స్వతంత్రంగా (బ్రతకగలుగుతారని అర్ధమవుతుంది పెద్దవాళ్లు వీళ్లిద్దరికీ పెళ్లి చెయ్యొద్దని ఎంత తీవ్రంగా అనుకున్నారో ఎల్లలు అంతగా పెళ్లి చేసుకుని చూపించారు ఈ కధలో ఇంకొక ముఖ్యాంశం ఉంది భార్య మాటను గౌరవించకూడదని భర్త భర్తకేమీ తెలవదని భార్య ఒకరి మాట ఒకరు వ్యతిరేకించుకునే దశలో వాళ్ల అమ్మాయి కాంతం వారిద్దరి మధ్య నలిగిపోకుండా తన వ్యక్తిత్వాన్ని నిలువుకుంది తన కిష్టమైన వాన్ని పెద్దల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకుని స్వతంత్రంగా బ్రతకగలమని నిరూపించింది స్త్రీ ఆత్మ విశ్వాసంతో ఎదైనా చేయగలదని దానికి ఆదర్భ పురుషుడి సహకారంతో భార్యా భర్తలుగా కాక స్పేహితులుగా చాలా సుఖంగా జీవితాన్ని గడపగలరని ఈ కథ వివరిస్తుంది కొత్త పద్ధతులు ముఖ్యంగా ఈ కధలో ఒక తొడు కంటి ముఖ్యంగా ప్రి ఆర్థిక భద్రతను ఎట్లా కోరుకుంటుందో అర్ధమవుతుంది ఆడవలసిన అబద్ధం సుబ్బారావు సీతల పెళ్లి చిన్నప్పుడే అయింది ఎవో ఇంటిగొడవల మూలంగా ఇద్దరూ ఒకరికొకరు తెలియనప్పుడే విడిపోయారు సుబ్బారావుకు బుద్ది తెలిసిన కొద్ది మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించేది కానీ ఎవరిని చేసుకోవాలో తెలిసేది కాదు సీతకు మొదటి భర్తను వెతికి పట్టుకోవాలని పట్టుదల ఉండేది ఎలాగోలాగా సుబ్బారావు అడ్రసు దొరికించుకొని వాళ్ల నాన్న అతని వద్ద దించి వెళ్లాడు ఇద్దరూ ఒక దగ్గర ఉండడంతో ఒకరికొకరు నచ్చారు కానీ ఎదో దూరం మాత్రం ఉంటూనే వచ్చింది తాను మొదట సుబ్బారావును కానని వేరేవాడినని సీతతో చెప్పేసరికి ఆమె బాధతో వెళ్లిపోబోతుంది కానీ వారిద్దరి మధ్య పెరిగిన పరిచయం వెళ్లనీయలేదు చివరకు సుబ్బారావు ఆ సుబ్బారావే అవడంతో కధ సుఖాంతమయింది సీత నిజంగా తవ భర్త అనుకొనే సుబ్బారావు వద్దకు వచ్చింది కొనీ అతడు నేను ఆ సుబ్బారావును కాదనగానే బాధపడుతూ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువునూ (సేమించటం నేర్చుకున్నాను నాకూ కొంతకాలం ఇదంతా మరుపుకు రాదు అంది సర్జ్దుకుందొమని గదిలోకి వెళ్లి సర్టుకోలేక ఆగిపోయింది చివరకు ఉండబట్టలేక మీరు నా మొగుడు కాకపోయినా ఫర్వాలేదు పనిమనిఎగానైనా ఇక్కడే పడి ఉంటాను అని తమ పరిచయంతో పెరిగిన ఆత్మీయతను తెంచుకోలేక పోయింది సీతకు నిజంగా తనపై (మేమ ఉందా లేక తాళి కట్టినవాడు కనుక అతనితోనే తన జీవితం గడపాలి కనక వచ్చిందా తెలుసుకోవాలనుకుని చిన్న నాటకమాడాడు సుబ్బారావు ఇద్దరికీ మనసులో ఒకరంటే ఒకరికి ఎనలేని (ప్రేమ ఉందని ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టపడుతున్నాడనే విషయం అర్థమవుతుంది ఈ విధంగా స్రీ పురుషుల సంబంధం ఎంతో సున్నితమైందని వారిద్దరి మధ్యన (పప్రేమభావం కూడా అంకే సున్నితంగా కలగాలని తెలియజేశారు రచయిత అర్జాంగి పార్వతీశానికి పద్దెనిమిదో ఎట శకుంతలతో పెళ్లి జరిగింది పార్వతీశం భావుకుడు ఆమెను చాలా సున్నితంగా సుతారంగా ఎవేవో మధురోహలతో దగ్గరకు తీసుకునేవాడు ఆమెకు అవేవీ ఇష్టం ఉండేది కావు ఆమె నుంచి ఎ ప్రతిస్పందనా వచ్చేది కాదు అతనికి చికాకు అనిపించి బయటి ప్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు శకుంతల ఆ విషయాన్ని 90 ఎన్‌ రజని కురూపి భార్య సుందరి కురూపి అప్పటికి అనాకారితనం అంటే ఎమిటో తెలియని అతను మాత్రం తాను చాలా అందగాణ్బని అనుకుంటుంటాడు కానీ మొత్తానికి కొంతకాలానికి అతనికి సుందరితో వివాహమవుతుంది అతడు అనాకారితనాన్ని ఊటాంచుకున్నంతగా అది బాధపెట్టదు వారిద్దరూ కలి దాంపత్య సుఖాన్ని అనుభవించేటవ్వుడు కూడా ఆమె కురూపితనం ఎమి అడ్డం కాలేదు అయినా లోకమంతా తన భార్యను కురూఎ అనే అంటుంటే భరించలేక పరాయి స్త్రీ అయిన కనకాన్ని కొంగుపట్టి లాగుతాడు అప్పుడు మొట్టమొదటి సారిగా సుందరి బాధతో మీరు దాని దగ్గరకు ఎందుకు వెళ్ళారు నేను బాగుండనందుకే కదా అని అడుగుతుంది నువ్వు అందంగా ఉంటావని తెలియచెప్పడానికే ఆమె కొంగుపట్టి లాగానని చెప్తాడు ఈ కథలో బాహ్యసౌందర్యానికి ప్రాముఖ్యత ఎమి లేదని అంత సౌందర్యమే అన్నిటికన్నా మిన్న అని చెప్పడమే ముఖ్యోద్దేశ్యం సుందరి ఎంత కురూపైనా మంచి హృదయమున్న వ్యక్తి భర్రకు తన (ప్రేమను పూర్తిగా పంచివ్వగలదు అలాటిది లోకమంతా తనను కురూపి అన్నప్పుడు కూడా బాధపడలేదు కానీ భర్త ఇంకొక స్త్రీకి దగ్గరగా ఉన్నట్టు తెలిసినప్పుడు బాధతో కూడిన అభిమానాన్ని వ్యక్తం చేసింది తన అందం గురించి తనకు బాగా తెలుసు అంతే కాదు అదే ముఖ్యం కాదని కూడా స్పష్టంగా తెలుసు అందుకే భర్తతో తన బాధను వెలిబుచ్చింది అంటే సమాజం ఒక స్రీ కురూపిగా ఉంటే ఎ రకంగా అవమానపరుస్తారో తెల్పుతూ పురుషుని హృదయాన్ని కూడా విరిచేయడానికి ప్రయత్నిస్తారని అతను మంచివాడైతేనే ఆమె జీవితం సఖమయంగా ఉంటుందనే విషయాన్ని తెలిపారు ఎవరి గురించైనా పైకి అందంగా ఉండడం ముఖ్యం కాదని మనసును అందవిహీనంగా ఉంచుకోకుంటేచాలనే విషయాన్ని స్పష్టం చేశారు బాహ్య సౌందర్యానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనవసరం లేదనే విషయాన్ని వెలిబుచ్చారు మొత్తంగా కుటుంబరావు గారి కధలన్నిటిన్‌ సమగ్రంగా పరిశీలిస్తే ఆయన స్పృశించని అంశమంటూ లేదనిపిస్తుంది కుటుంబరావుగారు ఒక విషయానికే (ప్రత్యేకించి పరిమితమవలేదు సమకాలీన సమాజాన్ని అద్దం పట్టేవిధంగా ఆ కాలంలోని రెండవ (ప్రపంచ యుద్ధ సమస్యలను రాజకీయాలను ఒకవైపు సాంఘిక సమస్యలైన వితంతువులను గురించి ప్రీల సమస్యలను గురించి కూడా తెలియచేసారు తెలియజేయడమే కాదు వీలైనంత వరకు పరిష్కార మార్దాన్ని కూడా చూపించారు స్టూలంగా చెప్పాలంటే సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లోని మార్పులన్నింటినీ తన కథా సాహిత్యం ద్వారా మనకు అందించి సాహిత్య ప్రపంచంలో తనదైన స్థానాన్ని నిలుపుకున్నారు 96 ఎన్‌ రజని షు


Chunk 11 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0101-0110.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14737

OCR Issues:

  • ASCII junk on lines: [33, 112, 164]

Key Terms:

  • భర్త
  • కానీ
  • కూడా
  • అంటే
  • శ్రీపాద
  • స్రీ
  • ఆమెను
  • మాత్రం
  • అతడు
  • పెళ్లి
  • భార్య
  • గురించి
  • తాను
  • తొలితరం
  • తెలుగు
  • మళ్లీ
  • అతను
  • చాలా
  • సమస్యల
  • అతని
  • స్త్రీ
  • జీవితాన్ని
  • గురజాడ
  • తనకు
  • ఇల్లు
  • వారి
  • ఇంట్లో
  • ఉన్న
  • రచయితలు
  • చిత్రణ

Extractive Summary:

చిట్ట చివరకు తన కొడుకూ తనకు దకృక ఎక్కడో అనాధగా పెరగడం ఇవన్నీ తట్టుకోలేక ఈ ఇంటినుంచి చాకిరీ నుంచి విముక్తిని కోరుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ద్రౌపదీ వస్త్రాపహరణం చంద్రం కళారాధనకు అంకితమైన కుంటుంబం నుంచి వచ్చింది ఆమెను కళాశాల పిల్లలంతా అవమానించాలనుకుంటారు ఆమె చేత నాటకంలో (ద్రౌపది వేషం వేయించి వస్త్రాపహరణం నిజంగానే చేయాలనుకుంటారు కానీ వారి పధకం అర్ధమైన చంద్రం ఆ స్థానంలో దుశ్శాసనుడి పాత్రధారి చెల్లెలిని ప్రవేశపెడుతుంది. గోపీచంద్‌ (1908-1962) గడియపదని తలుపులు కోటేశ్వరమ్మ భర్తను వదిలిపెట్టి ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది ఆమెను గురించి సమాజం హేళనగా చెప్పుకుంటూ ఉంటారు అనుకోకుండా వాళ్ళింట్లోకి దిగిన శ్రీనివాసరావు చాలా దగ్గరినుంచి పరిశీలిస్తాడు ఆమె భర్త సుఖంకోరి అద్భుతమైన త్యాగం చేసింది కానీ ఆమె మాత్రం చనిపోయే తుట్టతుదవరకూ భర్త ఫోటోని చూసుకుంటూ అతని పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూనే చనిపోయింది అంటే ఈ కధద్వారా ఒక స్త్రీ భర్తని వదిలిపెట్టి ఒంటరిగా బతుకుతుంటే ఆమె ఎంత నీతిగా బతుకుతున్నా సమాజం మాత్రం ఆమెను అర్థం చేసుకోదనే విషయం స్పష్టం అవుతుంది ప్రఖ్యాతుని భార్య అతను ఒక కవి రచయిత చాలా పేరు పొందినవాడు ముఖ్యంగా స్రీ సమస్యలను అర్ధం చేసుకొని నివారణ మార్గాలను చూపించగల శక్తి ఉన్నవాడు కానీ అతడు తన భార్యనే అర్ధం చేసుకోలేడు భార్యకు తెలియకుందా ఎవో పనులు చేస్తూ ఉంటాడు వేరే స్త్రీలతో స్నేహం చేస్తుంటాడు అది తెలిసిన భార్య అతనిని ప్రశ్చిస్తే స్నేహం చేస్తే తప్పేమిటని పైగా నువ్వు కూడా చేయొచ్చు కదా అని ఎదురు ప్రశ్న వేస్తాడు లోకమంతా అతడు స్త్రీని ఉద్ధరించే రచనలు చేస్తున్నాడని గర్విస్తుంది కానీ అతడు కనీసం తన భార్యను కూడా అర్ధం చేసుకోలేదు ఒక సన్మాన సభకు ఆమెను ఆవ్వానిస్తాడు కానీ ఆమె సన్మానానికి వెళ్లకుండా తప్పించుకుంటుంది లోకమంతా ఈమెను గయ్యాళి అనుకుంటారు అతని పుస్తకాల్లోని స్త్రీల ఉద్ధరణను చదివిన ఆమె అతనిని అసహ్యాంచుకుంటుంది పురుషుడు చెప్పే నీతి ఒకటి చేసేదొకటి అని పురుష ప్రవృత్తిని స్పష్టపరిచారు అమలిన శృంగారం రంగసాని ఒక భోగం స్త్రీ ఆమె చాలామందితో కలిసి తిరుగుతుంటుంది ఆమె దగ్గరికి ఒక యువకుడు వస్తాడు కొన్ని రోజులు ఆమెతో బాగానే గడుపుతాడు ఆ తర్వాత మాత్రం దూరంగా ఉంటూ వచ్చేవాడు ఆమె ఎందుకు అని 'ప్రశ్నించేసరికి కమెతో కలిస్తే తనకేదైనా రోగం వస్తుందేమోనని భయపడుతున్నానని చెప్తాడు ఆమె మొట్టమొదటి సారిగా ఆ మాట వినడంతో చాలా బాధపడుతుంది పైగా ఆ యువకుడు ఆమె డగ్గలికి రావడం మానేయడమే కాక ఆమె గురించి దుష్ప్రచారం మొదలుపెడతాడు చానీతో*ఆమె పిచ్చిదయిపోయి రోగ్లమీద తిరుగుతూ అడగకున్నా బాగుండేది అని శిలిటి ఎన్‌ రజని అందర్నీ అడుగుతూ ఉందట అంటే తనకవసరమైనంతవరకు స్త్రీని వాడుకొని తర్వాత ఆమెను పిచ్చిదానిగా మార్చిన పురుష నైజాన్ని తెలియచేసారు పనిపిల్ల పనిపిల్ల ఆ ఇంట్లో చేరి రెండు సంవత్సరాలయింది ఇల్లు ఊడ్వడంతో మొదలుకొని కూరగాయలు కోయడం వరకు ఆ అమ్మాయే చేస్తుంది ఆ ఇంట్లో పిల్లలు చిరుతిండి తినేటప్పుడు తినాలనిపించేది రోజూ చెడిపోయిన అన్నం పెడుతుంటే ఒక రోజు ఉండబట్టలేక కనీసం రాత్రన్నమే అయినా నాకు ముందు పెట్టమని ఆకలవుతుందని అడుగుతుంది దాంతో యజమానురాలికి విపరీతమైన కోపం వచ్చి ఇంటినుండి తరిమేస్తుంది తల్లికి చెప్పితే ఎమైనా ఓదారుస్తుందేమోననుకుంటే ఆమె నోటికాడి కూడు పోయిందనే బాధతో కూతురినే తిట్టి చివరికి తమ జీవితాల పరిస్థికి బాధపడుతుంది అత్మహత్య సావిత్రమ్మ గృహిణీ ఆమె తన జీవితంలో పోగొట్టుకున్న వాటినన్నిటినీ తల్పుకొని బాధపడుతుంది తన యవ్వనపు రోజులనీ ఈ రోజులనీ బేరీజు వేసుకుంటుంది సంసారంలో పడ్డ తర్వాత ఒక్క నిమిషమైనా విశ్రాంతి లేని తన జీవితాన్ని తల్చుకుని కుమిలిపోతుంది అప్పుడు మళ్లీ యవ్వనవతియై ఇల్లు వదిలి వెళ్లిపోవాలనుకుంటుంది సంఘ సేవ చేయాలనుకుంటుంది కానీ తాను మూడు నెలల గర్భిణిగా ఉండి ఎం చేయగలననుకుంటుంది మళ్లీ పాపం భర్త అనుకుంటుంది సంసారమనే ఊబిలో కూరుకుపోయి ఎమీ చేయలేక అలాగే అరవై ఎళ్ల నుంచి జీవితాన్ని గడుపుతూనే ఉంటుంది అంటే స్త్రీ సంసారమనే వ్యామోహంలో పడి ఎంతగా బయటి ప్రపంచాన్ని మరిచిపోతారో తెలిపే కధ 'పెనుభూతం కృష్ణనాయర్‌ అనే అతడు రంగనాయకిని పెళ్లి చేసుకుంటాడు రంగనాయకి అంట్లు తోముకునే మనిషి.


Chunk 12 — tholitaram-telugu-katha-rachayithalu-stri-samasyala-chitrana_pages0111-0118.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5539

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వితంతువు
  • స్రీ
  • ప్రేమ
  • స్త్రీలకు
  • కూడా
  • తొలితరం
  • తెలుగు
  • మానవత్వం
  • వివాహ
  • బాలవితంతువు
  • యువతి
  • అన్నపూర్ణ
  • ఎన్‌
  • వేశ్య
  • అనసూయ
  • జీవితం
  • భార్య
  • పనిమనిషి
  • భర్త
  • మధ్యతరగతి
  • పరిచయం
  • రచయితలు
  • సమస్యల
  • చిత్రణ
  • స్తీ
  • వ్యక్తిత్వాన్ని
  • వాణీ
  • రజని
  • చుక్కమ్మ
  • స్వేచ్చ

Extractive Summary:

కృతజ్ఞతలు నా పరిశోధనకే ప్రేరణగా నిలిచి అడగగానే ముందుమాట రాసిచ్చిన రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి గారికి పరిశోధనా సమయంలో తెలుగు శాఖభాధిపతిగా సహకరించిన ఎన్‌ గోపి గారికి మార్గదర్శకత్వం వహించిన కుసుమాబాయి గారికి పుస్తక రూపంలో తేవాలనే ప్రోతావాన్నిచ్చి ముందు మాట రాసిన మామయ్యకు అక్కయ్యకు పుస్తకం తేగలవు అని నన్ను ప్రోత్సహించిన వనజకు పుస్తక బాధ్యతను స్వీకరించిన చిన్నన్నయ్యకు నా ప్రతిపనిలో నన్ను ప్రోత్సహించిన చిన్నక్క్మయ్య, బావలకు అరుణక్క వాసులకు పెద్దన్నయ్య శోభలకు పిల్లలందరికీ అంటీ అంకుల్‌ కాంతి కవిత చిన్ని అర్జవ్‌ యమున మధు ఆదిత్యలకు గోపికి అమ్మ పుస్తకం చూసుకోవాలని ఆరాటపడుతున్న చిట్టి తల్లులు జాబిలి కడలిలకు అన్ని విధాలా సహకరించిన మిత్రులందరికీ ఓపికగా డిటిపి చేసిన సి రాజుశేఖర్‌కి పాలా [ ఎన్‌ రజని లేం డ్డ భో సప ైల్తాడు ల అ(గ్రజాతుల్లో కూడా స్రీ అంటే ఆటబొమ్మే కదూ! బానిసే కదూ?” = శ్రీపాద “(ప్రేమ లేక సంతోషం లేక జీవితంలో ఇంటరెన్టు లేక తను వ బాధపడ్డా కరుణించేవారు లేక ఇంక విధిలేక ఈ బందచాకిరీలో తన శక్తినీ, ద్వేషంలో తమ (ప్రేమనీ, తిట్లలో తన ఆనందాన్ని సార్ధకం చేసుకోవాలని ప్రయల్నిస్తుంది” = చలం “వెల్లాం కుక్సిన పేనల్లే వడి ఉండి, తన వ్యక్తిత్వాన్ని చంవుకుంటే భర్త ఆవిదతో పొరువూ, పొచ్చెం లేకుందా కావురం చెయ్యటం చూశాను.