Telugu thegina pegu - anilvaranasi/indianlanguages GitHub Wiki

జా. న్‌ . కక స వయ వి మం స క క గ క న న న నానే స్ట "క వ స స ప ఫ్‌ ం- |. - ఇ . టం ము మ “త న. | యో. $ ం/ | హలో ఆ ) సో న. లం న ల ల. ( ఫి _ లః లిం ం/ సు చ |]. రే ల క క. య ల ల న లంటే (టట న? 1 ప 7 ॥ | ల! . _ శం సి నం . | / న. డో ప నక క " ఓ క (సట లి న / ఎ భు =. (4 గగ్ష న న |. ఇళ భష. వ! థి ౪ , ” . "1 ల? క 1 ( (4 |. [్టూ యాతడు ము. న. .. | (| నం ఫ్‌ | స శ ల న. గ వ గే ఉ.., ర న త్త. శ 1 యు 2 ( క స్మ, టీ న్‌ 1 . ( గ [ ఈ స్ట వ. క్‌ నో | |. [గ న్న యం ర ఘమ ॥ టీ 1 వ. క్‌ స... 7 ఉ (1 నం య. (న ఇ [గ నో /. ల /| కత స మి తీ మె | , న ల | / న స ము త షష | / ల? .. ఇ పు న్న నగ న సాలా న... ॥ క ఆభ కా శక ప కా న గః ఖీ . ఈ; వ్యు లో .

కెగిననగు శీలా సుభజ్రాడని "శతా ఆ రారు. చాలి

చనన 2న నననననననననమనడకాలు నన ననన ననన నాననా (ప్రచురణ *: జనవరి 1994 ముఖచ్చితం : శీలావి లేజర్‌ 'సైప్‌సెట్టింగ్‌ ః శ్రావణి (గౌఫిక్‌, [ సారాయణగూడ్త హైదరాబాదు. ముఖచిత్రం ॥ గ ముదణ : శ్రీ బాలాజీ ఆర్ట్‌ ప్రింటర్స్‌, రణ | 2౫ న చిక్కడపల్లి, ఘా - ఫ్రగ్‌ హైదరాబాదు. గ్‌ [టా వానతతతతతపపపనన ౧ నె హా క్ష ౫” : ధ్‌ “16 ళో చ వెలః రూ 28 గ కో నా (పతులకు * బో శీలా వీర్రాజు కజంో భ్తో 2/సి, (బహ్మానంద నగర్‌

లయలను బాపకం మాతం మిగిలి (| జా పేగుతెంచుకొని పోయిన చిన్నపాపక్తి చెతన్యబాబుకి మూవ వం ఓ శల ంాాె " శా క! నా మ సే న. % ళ్శ స వభ జ శక న్య మ్మ | జ టు భి “పాలు లి . ను! ఉచ స్‌* ని స్‌ నంలో

తెగిన పేగు తా నానన వహాదయుగంటా రాతి న/నప్య అజ్ఞాన కూపంలో చీకటి బత్సుకెనా రాతియుగం మనిషి వెలుగుబాట కోసం వెతుకులాడేడు బతుకుదారిలో కాంతికోసం ఆశల దివ్వెలుగా సూర్యచం(దుల్నే నిలుపుకుని కొలిచాడు పాతుకుపోయిన చెట్టును పెళ్ళగించి దిక్కూలేని పక్షుల్నిచేసే 'పెనుతుఫాను గాలికి చేతులు జోడించాడు ఆకలి బాధ తీర్చుకోడానికి కాయోకసురో లేకుండాచేసి అడివంతా కమ్ముకునే భయంకర దావానలానికి క్‌ళ్తు మూసి ధ్యానించాడు చల్లగా సేదతిర్చే కడలితల్లి ఉవ్వెత్తున ఎగసి కరాళ నృత్యంచేస్తే సాగిలపడీ మొక్కాడు సాఫీగా సాగే జీవితాన్ని అల్లకల్గ్టోలంచే సే పంచభూతాలకు భయంతో దాసోహమన్నాడు భక్తికి శ్రీకారం చుట్టాడు తర్వాత తర్వాత యుగాలు నడిచీ చరిత్రలు గడిచీ చనన ్ర్య్య్యాంనాతననాలా అలానా ర్‌

గ్‌ల్రా సుభద్రాదేవి వణ భొతననతననుకాకా కాలను నంంలా మలుపుమలుపుకీ ఓ యుగపుడరుషుడికి బెవత్వం వలువలు చుట్టుబెట్టి తను చేసేపనులన్నిటికీ కర్తను చేసి తాను నిశ్చింతగా ఊపిరిపీల్చుకున్నాడు రాతి యుగంనుండి రాకెట్టు కాలంవరకూ ఎన్ని యుగాలు దాటాడో ఎని న్న దారులు తొక్కాడో దెవాలుమా(తం అంతకు రెండింతలయ్యారు | మనిషి చం[దమండలానికి నిచె నలేస్తున్నా (గ్రహణ స్నానాలు మానడు విజ్ఞానం వెలుగులో జీవితాన్ని అరబెట్టుకుంటున్నా కళ్ళకున్న చీకటద్దాలు తీయడు తనకు నష్టం కలగనంత వరకూ దైవంపేరిట హితోక్తులు అమ్ముకుంటాడు సుఖ జీవితానికి సోపానాలు వేసుకుంటూ విజ్ఞాన శ్యాస్తాన్నీ నమ్ముకుంటాడు తనచేతికి మసి అంటకుండా తిమ్మిని బమ్మిని చేస్తాడు కథ అడ్డం తిరిగితే కర్మ సిద్దాంతాన్ని కళ సకద్దుకుంటాడు 'హేతువాదంలో అళ్లిన ఆత్మవిశ్వాసపు కవచంకన్నా మూర్జత్వపు ముసుగే ఇష్టపడతాడు (ప్రవర్తనలో మార్చురానంతకాలం న్‌ ననన హ్హ నన

తెగిన పేగు నాం నాననా కుత పననసవాడ వడక మానవత్వంలో దెవాన్ని దర్శించనంతకాలం రాతి యుగమైనా ఒకటే రోబో యుగమై నా ఒకపే మనిషిదారి అంధకాఠరంలోకే న! 7

శీలా సుభ(ద్రాదేవి వానా వా వవవవనవులాలాలకాలుడానానవనపవపువవాాాడ టల పొంలంలాలి తంభనం అగ్ని సాక్షిగా నీతో చెయ్యి కలిపినప్పుడే సిద్ధపడింది ఏ రోజో ఒకరోజు శీలపరీక్ష ఎదురౌతుందని సాయంతో)ం బసు న్లో వేలాడుతూ చెమటలు కక్కుకుంటూ నచ్చి తనపై చిరాకులు వర్షించినప్పుడే అనుకుంది కిరోసిన్‌ స్నానం తప్పదేమోనని వంటింట్లో అడుగుపెట్టైినప్పుడల్లా చితిఎక్కినట్టుగా అనిపించినప్పుడే అనుకుంది వంటగేసు తనని ఆ(క్రమిస్తుందేమోనని జ్వలించే నిప్పుకణికలు ఆమె ఆహారం కిరోసిన్‌ ఆమె పానీయం వంటగేసు ఆమె (ప్రాణవాయువు అగ్గిపుల్ల ఆమె నిరంతర సహవాసి నిజానికి ఆమే ఒక ఇంధనం మండే గుణమేకాదు మండించే గుణమూ ఆవ్పుదే కాని అది ఆమెకు తైలిసినప్పుడేకదా తాను అబల కాదని అనుకోగలుగుతుంది ణ్శ్న ననన కాం

తెగిన పేగు మాాలఅవాడావవపసడానిననెననతలాలఅఅంలుాాడనసఅపాన నేలా ఆ అక్షనొబు నొ ఆహ్హ అయా

చిన్నతనంలో నాన్నపోయినప్పుడు ఏడుస్తున్న నన్ను కొట్టుగదిలోకి తీసుకెళ్ళి సముదాయించినప్పుడు జరిగిన విషాదం మర్చిపోయి అక్షరాల సీతాకోక చిలుకల్ని వెంబడిస్తూ పంక్తుల దారంట " చందమామ జానపదాల వెంట పరుగులు తీయడం నా కింకా గుల్తే తరా లో తర్వాత నా దారిలో ఎన్నెన్ని పంక్పుయేషన్‌ మార్కులో! పేరాల మెట్టు ఎక్కునీకుండా అదే వాక్యంలో కొట్టుకునేలా చేసినా ముందుకు కదలబోతున్నదాన్ని (పశ్నలతో నిలేసినా కాలంలాగే నన్నూ ఆగనీకుండా ముందుకు కదిలేలా చేసినవి ఆ అక్షరాలే వ్యాకరణంలోలాగ ఒక్కొాక్కదశకి సంధులు చేసుకుంటూ అక్షరాలను ఏరుకుంటూ కదులుతూనే వున్నాను

ర

శీలా సుభద్రాదేవి కనాన ననననతనననాతకుతాయలలాలానననపనననననానపే మ అాఅావాలు అద్దెయించ్లో అవస్తలు పడుతూ గాలియం(తమూలేక గాలిదూరే సందూలేక దోమల బృందగీతాలకి నిద్ర వంతపాడితే "రెప్పలు తప్పెట్టు వాయిస్తే చెమట చుక్కలతోపాటు కన్నీటి చుక్కలేకాదు అక్షరాలూ రాలాయి వచ్చే ఆదాయాన్ని నెలపాడుక్షీ ఎలాస్టిక్కూలా సాగదీసినా ఆకస్మాత్తుగా వచి (పడే అవాంతరాల బరువుకి తెగిపోతే మళ్ళీ కాన్ని నెలలవరకూ బడ్జెటుని చిందరవందర చేసేస్తే భుజాన్ని తట్టి తోడు నిలిచినవి యీ అక్షరాలే గింజల్ని మోసే చీమనో తేనెబిందువుల్ని పోగుచేసే తేనెటీగనో పడుతూలేస్తూ ఇల్లేసుకునే సారీడునో ఆడుగడుక్షి గుర్తుచేసి నిరంతర పరిశ్రమ తో ఈనాడు నన్ను ఇన్నిమెస్టైక్కించినవి అక్షర్రాలే నన్ను మనిషినిచేసి సంస్కారప్పు వల్తువలుచుట్టి వత్తా పపనననబా డాటా ాఅపపతవపపసనతానాననిననవ 10 ”

తెగిన పేగు వనాని వనాల న్రైవపనిమావాలా నే తాలం ఆరోగ్యకర దారుల్లో నడిపిన అక్షరాలు మా అమ్మయితే నా ఆలోచనలు (పతిబింబించి ఆర్సినీ అవేశాన్నీ అద్దుకుని నేను కూర్చి తీర్చిన అక్షరాల పుస్తకం మా అమ్మాయి ట్‌! శ.

శీలా సుభ(్రాడేవి చైాాతదనానననననాననననననపనననతలలాలంకంకానా లామా శీఫిలాలయాం కాలీక్ష సువ్విలా దుఃఖాన్ని మౌనంతో మూటగట్టి గుండెల్లో దాచుకొని నీలో నువ్వే కుంగిపోయి ముద్దై ఉండచుట్టుకుపోతే ఎలా ? నిజమే మృత్యువు నీజీవితంపై కొట్టిన దెబ్బ భరించలేనిదే ఒంటికి తగిలిన దెబ్బల్ని ఏ మందో మాకో పెట్టి తగ్గించుకోవా లనుకుంటాం కానీ గాలికట్లా ఒదిలేయంకదా నిస్పృహ సాలీడుని నీ మనసులో గూడుకట్టనీకు నీకూ నాకూ ఆమెకీ బొట్టూకాటుకా పూలూ గాజులూ పుట్టుకతో వచ్చిన హక్కులే పెళ్ళి యిచ్చిన వరాలు కాదు చనిపోయిన భర్త జ్ఞాపకాల్ని ఎప్పటికీ మనసులో నిలుపుకో అది మీ ఆత్మీయానురాగాలకు పచ్చని గుర్తు అందుకోసం నీ హక్కుల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వే శిథిలం చేసుకోవాల్సిన పనిలేదు నీ యిల్లు హంస ఎగిరిపోయిన ఒళ్ళు కానక్కరలేదు. భో ననన యయా. 12

తెగిన పేగు వనాని వనవాస వనతననవాలాడడట లట ఖీ చుట గససలాబొ ఎరుపు విప్లవానికి సంకేతమనీ కాదు చూడగానే చూపుల్లో చిక్కుకునే చిక్కని కుంకుమ రంగనీ కాదు రక్షక భటుల ముళ్ళకాపలాతో రాజసం ఒలకబోసే గులాబీని చూస్తే రాజరికం గుర్తు వస్తుందని అసలేకాదు వారానికి ఒకసారే సబు వాసన ప్పీల్రి ) గత ఏడాదంతా వానకు తడిసీ ఎండకు ఎండీ చెమటతో నానిన చిరుగుల యూనిఫొంగాను చాటున అతి భద్రంగా దాచి నాకోసం తొచ్చిన పసిచేతుల్లోని పగడపు ఎ(రగులాబీ అమూల్యంగానే కనిపిస్తుంది నాకేకాదు మ్లీకెనా క్యాడ్‌: బరీ చాక్షెటుకో చాకోబార్‌ ఐస్‌క్రీంకో మమ్మీడాడీలిచ్చిన జేబుడబ్బులతో మిగిల్చి కొనితెచ్చినది కాదది పొదునే గ్‌ చాతాగో చు రాత్రి మిగిల్చిన ఓ ముద్ద అన్నం తినో బడికిపోతున్న పిల్ల చేతికి 13

శీలా సుభద్రాదేవి ననన ననన లారా

ఏం జాంకాయముక్కో జంగిడి జంతికో

కొనుక్కోమని యిచ్చిన పదిపైసల్లో

ఆప్యాయంగా కొనితెచ్చిన పువ్వది

వాళ్ళవ్వ్య

ఎవరించ్థోనోతోమిన బాసన్ల అంటుతోనో

వాళ్ళయ్య

రిక్షాలాగి విదిల్చిన ఎమటతోనో

లడిసిన పదివైసలబిళ సతో

కొనితెచ్చిన పువ్వది

తాను కూడ టీచరుకు

గులాబీ పువ్విచ్చానని

గర్వంగా మెరిసే ఆ చిన్నారి కళ్ళనుండి జారిన వెలుగుకీరణం పరావర్తింప చేసిన గులాబీలో

నీటిముత్యం మెరుపో

లేక

ఏనాడూ పలకా బలపంపట్టి అక్షరాలు దిద్దకపోయినా బడీపిల్రల నాడి తెలిసి బడిగుమ్మంలో కాచుకుని గులాబీలుకొనే బడిపిల్లల కోసం పూలమ్మే పదిహేనేళ్ళ అమ్మాయి కళ్ళ ఆశ మెరుపో ఎందుకోమరి ఆ గులాబీ కంత అందం బహుశా అందుకేనేమో అదంకే నాకంత ఇష్టం ఛా

న్‌ ననన నానన

తెగిన పేగు బనానా నననినతతతలలుటడలత పప పనా ఉఊదారుబ మారు! మేం బతికున్నది చీకటి కూపంలోనే మా చుట్టునేకాదు మా మనసులచుట్టూరా అభేద్యమై న గోడల్ని నిలుపుకొని ఆవెన కాస్తంత ఆకాశాన్ని మాతమే చూస్తూ మా వంట గదుల్లో మా అంట్లు గిన్నెల్లో చాకిరీతో అలసిపోతూ ఒళ్ళు జలదరింపచేసే బొద్దింకలతో -వంటిల్లు వదలని మమ్మల్ని అసహ్యంగాచూసే ఎలకల్లో సహజీవనం చేస్తూ అదే సుఖమయ (ప్రపంచంగా తలపోస్తూ నిజమే మేం బతుకుతున్నది చీకటి కూపంలోనే తొంగిచూడాలని (ప్రయత్నించే వెలుగు కిరణాల్ని అందుకోకుండా ఆలోచనలు దారి మళ్ళకుండా నోములూ (వతాలూ చేసుకుంటూ ఆదర్శాలు గుర్తురాకుండా పుక్కిటి పురాణాల్ని నమ్ముకుంటూ ఆశయాలు మొలకెత్తకుండా 15

శీలా సుభద్రాదేవి న మ మ కా

మనసుని ని(దపుచ్చుతూ

అస్థిత్వానే ఎ కాదు వ్యక్తిత్వాన్నికూడా మరిచిపోతూ

మేం బతుకుతున్నది చీకటి కూపంలోనే

అప్పుడేకదా మీ ఆడాళ్ళను మండూకాల్ని చేసి

మీ యింటిని చీకటి కూపంగానే వుంచి

ఉదారంగా మా జీవితాల్లో నింపేందుకు

అరటి దాన్నెలో దీపంలా

ఉపన్యాసాలతో వేదికల్ని వెలిగించగలరు!

అప్పుడేకదా గట్టున నిలబడి

మాస్కులు తొడుక్కొని మా కోసం నటించగలరు!। ఆఅ అవకాశం కోసమే కదా

మీరు కాసుకుని కూర్చున్నారు !!! షై

16

-ఖగిన పేగు లద తనెనెననిననననినావాయాలలలానా్రపపపతపాపనణాడే లాడు బాల్యాన్ని సోరిసోనీకండి ఏమిటిది ? అంతటా రోషాల మీసాలు మెలితిప్పే చంటాళ్ళే పక్వానికి రాకముందే కసుగాయలు గిడసబారి కుక్కమూతి పిందెలవుతున్నాయా? సీతాకోక చిలుకలవెంటా పచ్చిక పొలాలవెంటా తోటలవెంటా పరుగెత్తాలి సన లేతపాదాలు అడ్డదారుల్లో పార్ణాడుతున్నాయేమిటీ? నిర్మల దర్పణాల్లాంటి కళ్ళు పగిలిన గాజుముక్క్యలె మర్మాంగాల (ప్రతిబింబాలు చూపుతున్నాయేమిటి? తెలిసీతెలియని స్రీత్వాన్ని ఒలకబోస్తున్నాయేమిటీ చిన్నారి వళ్ళు? పరువాల "రెక్కలు విప్పని పసిమొగ్గలు బలవంతంగా తెరుచుకుని గిడసబారిపోతున్నాయేమిటి? (ప్రాథమిక పాఠాలు వల్లించాల్సిన లేత కంఠనాళాలనుండి (ప్రవహిస్తున్న ఆ బూతుల దుర్గంధమేమిటి? ఇానానా్షాత్త్రంాడాావన్న తననన కాకక క

శీలా సుభ్యదాదేవి కావవి పనివాడు నొ ంఅలాన ఏదీ ఆ పాలుగారు పస్మిపాయం? ఏదీ ఆ అమాయకపు నైర్మల్యం? ఆధునిక కాలవాహి నిలో వ్మెరితలలేసిన విజ్ఞానపు గాలివాలుకు కనిపించని ఏ తీరాలకో మెలమెల్లగా కొట్టుకుపోయిందా? అయస్కాంతంలా ఆకర్షించే రంగుల వెండితెరను ఢీకొని బాల్యం బద్దలెపోయిందా? ప్మతికల్లో (ప్రవహిస్తున్న ధారావాహికలు బాల్యాన్ని నిలిపేసి యవ్వనాన్ని పొడిగించే ఇంజక్షన్లు గుచ్చుతున్నాయా? ఈ వ్యవస్థసంతటినీ కమ్మేస్తున్న కార్చయిడు కంకే (ప్రమాదకర విషవాయువుల్ని చిందిన్తున్నది ఏ విషసర్పం? ఆయ్యయ్యో బాల్యం తోక్రచుక్కలా అనంత విశ్వంలోకీ వెళి పోకముందే ఒక్కసారి పట్టుకొని రండ(రా ఈ నవతరానిక్తి అమాయకత్వం నిండిన అపురూప మధుర బాల్యాన్ని ష్‌ గోరుముద్దలతో చవిచూపండ్యరా బ్ర యన! 18

తెగిన పేగు నాకా ాపపపాాభొటిననననానలలంటా ల హాతసపనసపాుదనేే యాలను 3గన ము అక్కడ జనాలకు ముందుచూపెక్కువ భూతకాల కళ్ళద్దాల్టొంచి భవిష్యత్తే చూస్తారు వర్తమానాన్ని కోల్పోతారు అక్కడ తప్పటడుగులతో కాలిమువ్వలు శబ్టించవు గిల్లీదండా తప్ప గుజ్జన గూళ్ళుండవు లాగూ చొక్కాతప్ప కుచ్చుగౌనుల పరుగులుండవు గాలిలోకి ఎగిరే అచ్చనకాయలూ భూమిమీద బెత్తాటల దరువులూ వానావానా వల్లప్పల తిరుగులూ చెమ్మాచెక్కా చప్పట్లూ ఆడపిల్లల ముసిముసినవ్వుల ముచ్చట్లూ లేవు లేవు లేవు అక్కడ పళ్ళల్లో విత్తశాలుండవు కాయలిచ్చే పూలుండవు మోడైనాఫర్వాలేదు వంశవృక్షం మాతం శాభోపశాఖలెతే చాలు పూలక్కర్లీదు క్షేతంవుంటే చాలు బ్లీడైనా ఫరా లేదు విత్తనాలు విత్తుకుంటేచాలు నన ననన కనన 19

శీలా సుభ(ద్రాదేవి ॥ అక్కడ వద్తగింజ అబణుక్టిపణికంటే విధ్వంసకారి క్షణాల్లో ఆడపిల్ల ఊపిర్నాపగలదు అక్కడ జిల్లేళు గ మరిచెట్టుకన్నా విస్తరించుకుంటాయి అఆడశిశువును ఊపేరితో బెటపడనీయకుండా ఆపుతుంటాయి అక్కడ మగబిడ్డకు కన్నతల్లి అమృత భాండాలందిస్తుంది ఆడపిల్లకు విషబిందువులు చిలకరిస్తుంది అక్కడ (స్తీలింగ శబ్దాలు గొంతు విపష్పుకోకూడదు ఆడపిల్ల ఊపిరిపోసుకో కూడదు (ప్రకృతి పులకరించ కూడదు ఇ (సేలంజిల్లాలోని ఒకానాక్త (గ్రామంలో పుట్టీన ఆడశిపవుల్ని బతకనిప్వరన్న వార్త చదివి) 20

తెగిన పేగు పప న ౭9సఈ-+! క్‌దను తొక్కుతున్నాయని కాళ్ళు నరికేస్తే మాతం చైతన్యం నిండిన ఆలోచనలు మెదలటం మాసనన్తాయా? తుపాకులు ఎక్కు-పెట్టటం నేర్చుకున్నాయని వేళ్ళు నరికేస్తే మాతం క్షుభిత హృదయాలు చేతులు కలపటం మానేస్తాయా? కనుసైగల్లొ జనాల్ని కూడగట్టుకుంటున్నాయని కళ్ళుపాడిచేస్తే మాత్రం మండే సూర్యుళ్ళ [ప్రయాణం అంధకారం అని ఆగుతుందా? నినాదాలు గాయాలె (ప్రవహిస్తున్నాయని కంఠవాహి కను పూడే ఏ సేందుకు మనిషిని గల్లంతుచే స్తే మాతం సమాధుల్లో నిశ్శబ్దం శాశ్యతంగా ఘనీభవిస్తుందా? చైతన్యం మనిషి ఆలోచనల్లో గింగిరాలు కొడుతున్నంతకాలం వవకన్మ్యూత్ర్రాడా నా ననివాుయయానాకతతటపనానాలా లం నననణ |

శీలా సుభదాదేవి

నిశ్శబ్దం బడ్షలె

వేనవేల గొంతుకలతో పాలికేకలు వేస్తుంది

నిదర్శనం కావాలంటే

తమని కప్పే సేలా ఎదిగిపోయిందని

మొదలుకే నరికేసి

చిగురు కూడా తొడగకుండా

వార్చిమ రంగు పుఠిమినా

సమయం చూసుకుని

చిగురుచేతుల పిడికిళ్ళు 0 పై కెత్తిన

పోరీసు 'స్టేసనుముందున్న మహావ ఎక్ష్‌న్ని

చూడండి టు!

(హై దరాబాద్కు నారాయణగూడా పోలీసు 'స్టేషనుముందు

ఇప్పటికీ సాక్ష్యంగా నిల్చిన రావి చెట్టును చూసాక్రు 22

తెగిన పేగు నానన ననననినతనాుుటాలాాలలకాన్రనిననసవలునా పంల స్టైతెన్సప్‌ ళో పుట్టుగానే మేధస్సును అడకత్తెరతో కత్తిరించి ఆలోచనలు మొలకలెత్తకుండా చదునుచేసి ఆంక్షల దారాలతో "పెదాల్ని కుస్టేశారు అంతే == ఆ తర్వాత వ్యక్తిగా నేను ఎదగలేదు ఎవరెటు మళ్ళిస్తే అటు సెరిగాను ఫూలబాలనని ముద్దులు కురిపిస్తే మమతల పరిమళాలు వెదజల్లాను హృదయాకాశంలో శంపాలతవంటే మురిపాల వెలుగులు విరజిమ్మాను తప్పటడుగుల కాలంనుండీ సప్తపదుల కాలందాకా అస్తిత్వాన్నే తప్ప వ్యక్తిత్వాన్ని మలచుకోలేదు ముంగిట్లోకైనా చితిమంటల్లోతైనా చిటికెనవేలుపట్టి ఎటునడిపితే అటు నడిచాను తరతరాలనుండీ ెతన్యం ఎరగని మనసుకు బూజుపట్టి కనురెప్పల వరకు వ్యాపించింది "పెరుగుతున్న విజ్ఞానం అంతరిక్షానికి వ్యాపిస్తున్నా 2తై

శీలా సుభద్రాదేవి వనవాస సతననాతనపానాలుండాాన హవానా నన్నా నేనుమ్మాతం మీ నల్ల్వనముందువూటల నుత్తులో మనసుకీటికీలు మూసుకుని జోగుతూనే వున్నాను అమ్మ వత్తులుచేసి విసిరేసిన పత్తిగింజలు ఏదో ఒక శుభక్షణాన చదునుచేసిన నేలను చీల్చుకుని మొలకెత్తిన రోజే మొక్కలు నాకన్నా బలమవమై నవని తెలుసుకున్నాను మొగ్గల పిడికిళ్ళెత్తి గర్వంగా నిలిచి పూలువిచ్చుకుని కాయల్ని అందివ్వడం చూశాను హృదయాకాశంలో నన్ను శంపాలతని చేసినప్పుడు నాకు తెలిసిందికాదు పాగడ్తే అనుకుని మురిసిపోయాను అమ్మమ్మ ఊళ్ళో పిడుగుపడి మసైపోయిన మ(ర్రిచెట్టును చూసాక నా కర్ణమై ది శంపాలత శక్తేమిటో అప్పుడు తెలిసివచ్చింది అందుకే ఒక్క విదిలింపుతో లేస్తున్నా ఇన్నాళ్ళూ గుండెలోపల్లోపల గళం విప్పని మౌనరాగాన్న ఇప్పుడు దూసుకుపోయే సెలెన్సర్‌ అమర్చిన బందూకుని శ అననన ననన నాననా ననన ననన

తెగిన పేగు ళు! శరీరం కంపించిపోతోంది రక్తంలో తెల్లకణాలూ, ఎ[రకణాలూ ఒకదానితో ఒకటి తలపడ్డ్తున్నాయి ఒక కన్ను రెండోకన్ను చూసిన దాన్ని ఒప్పుకోడానికి ఇష్టపడటంలేదు ముక్కురందద్రాల్లో ఒకటి గాలిపీలిస్తే మరోటి వదిలేస్తోంది "పెదాలు ఒకదానితో ఒకటి సహకరించక మాట తాస్పిపోతోంది ఒక చెవి విన్నమాటను రెండోది వినడంలేదు ఒక చెయ్యి మరో చేతిని విరచేయటానిక్షీ ఒక కాలు ముందడుగేస్తే మరోటి వెనకడుగేయటానికీ వీరోచితంగా పోటీపడుతున్నాయి ఎటూ సమాధానం చెప్పుకోలేక లబ్‌డబ్‌ అని గుండే బాదుకుంటోంది కడుపు బావురంటోంది ఎటు భాగమతో ఎటుహై దర్‌ బేగమో తేల్చుకోలేక నిస ఎహాయస్టితి నతన కతన ననా 25

శీలా సుభ్యదాడేవి వాతా వాం నా నైతననెవనవాపాలాలాలాలాడపోపపలాననపన ల గుండె గోడుకి "రెండు భాగాలూ రెండు వర్గాల పదకోశాల్లో అర్జాలు వెతుక్కూంటున్నాయి మానవత్వం డిక్తుురీలో మా్యతమే దానికి అర్ధం దొరుకుతుందని తెలీక రాక్షసత్వం పెరుగుతూనే వుంది అందుకే శరీరం కంపిస్తూనే వుంది రక్తంలో తెల్లక్షణాలూ, ఎ(రకణాలూ కాట్టికాంటూనే వున్నాయి క! 26

తెగిన పేగు నానన శ్చతజుని కంషం స్వేచ్చగా గానం చెయ్యమన్నావు పంచమగళం విప్పాద్దని ఆంక్షలు మైనానై "రెక్కలు తటతటలాడించి కంరం సరిచేసుకోబోతే సంప్రదాయ బంధనాలతో మై నంపోసేశారు ఆలోచనలకు రెక్కలు కట్టి విశ్వదర్శనం చేయాలనుకుంటే రెక్కలు కత్తిరించి మూల కూర్చోబెట్టారు లోకం చూడకుండా కంరం విప్పకుండా 'స్వేచ్చాగానం ఎలా చేయను ? ఏమని చేయను ? రక్షణకోసం, చేయూతో కోసం అర్హనాదాలు చేస్తున్న ఆప్పుల గుండె గాయాలు చూపనా ? భవిష్యత్తుపై భయంతో ఊపిరికూడా పోసుకోని గర్భపిండాన్ని కరిగించిన కథ చెప్పనా 1 అమాయకంగా తల్లిమెడలోని సూ(త్రా లలో 27

శీలా సుభద్రాదేవి ైనావావావపహాాాపైనటెటెననననాలంఅంంాడా ప్రవే లలలాలలా ఆడుకునే గిల్లీ కజ్జాల వయసులోనే కంఠాలను కగిలించుకున్న మంగళ సర్ప్బ స్యూతాలను మోస్తున్న చిన్నారుల ముచ్చట తెలపనా ? సంతలో వరుళ ను కొనలేక సతమతమయ్యే కన్నవాళ్ళ బాధ చూడలేక వరమాలక్సు బదులుగా ఉరిమాలతో అలంకరించుకున్న కన్నెపిల్లల తెగిన కలల్ని చూపనా గ్‌ కాళ్ళపారాణీ ఆరకముందే "పదవుల తాంబూలం రంగు వెలిసిపోకముందే ముత్యాల పల్లకీ మురిపెం తీరకముందే మంచుపల్లకీ ఎక్కిన 'స్నేహి తురాళ్ళవెనం నివరించనా? కళ్ళు తెరిచింది మొదలు మెలమెల్లగా నిప్పుల గుండంవెపు నడిపించి నడిపించి చివరకు బలవంతాన పుణ్య'స్తీని చేసిన రూప్‌ కన్వార్‌ ల రూపకాలు వినిపించనా € " ఇరవై ఒకటో శతాబ్ద (పొంగణంలో నలభై ఏళ్ళ స్వాతం(త్య జీవనంలో ఆధునిక మహిళ అభ్యుదయ మార్గం ఏ దిశగా సాగుతున్నదని నన్ను 'స్వేచ్చాగానం చేయమంటావు?! ఏమని చేయమంటావు ? ఖై ననన ననన ననన

తెగిన పెగు

ననన నప వవననానాననాునాలయాలాలకాలత్తకనననాటణవవకేనేటేనాావాలాలా

-వోకున బీబనోనూ

అది తెల్పారని రాతి -

జీవితాలు తెల్దారిపోయిన రాత్రి -

ఏనాటికైనా తనలో మమేకం చెందాలి న ఈ మనుషులు

మతం కోరలని నోటపెంచుకుని

కులం కొమ్ముల్ని నెత్తిన పెట్టుకుని

ఒకరి నొకరు చీల్చుకొంటూ

ఒకరినొకరు కుమ్ముకొంటూ

తన గుండెలపై విసిరే దెబ్బలకి విసిగిపోయి

అంతరంగంలో అసహ్యం లావా (ప్రవాహమై పార్డుతోంటే

తనని కుతకుతలాడిస్తున్న విదే $షాన్ని వెదజల్లేందుకు

అందుబాటులో దొరికిన వేలాది అభాగ్యుల (ప్రాణాల్ని

కసిగా పుడమితల్లి కబళించిన రతి -

తనవాళ్ళని అనాధలుగా అలమటించమని

కలతని[దలోనే మృత్యువు

బలవంతంగా వీలునామా రాయించిన రాధి -

అద్దాల (ఫేములో మిగిలిన అనుబంధాలు ల్‌

మృత్యువు చేసిన సాక్షిసంతకాలయిన రాతి -

తనని నమ్ముకున్న |! రు బిడ్డలపైనయినా

కాస్తంత కనికరం ఒలికించక ఉన్మాదిగా మారిన ఆ రాత్రి

మర్చిపోవడానికి మనిపికీ ఒక జీవితకాలమై నా చాలని విషాదర్శాతి నన ననన ననన ననన

209

శీలా సుభదాదేవి ననన ననా అసంఖ్యాకులు సజీవ సమాధుల్లో శాశ్వత నిద్రలోనే కూరుకుపొతే మిగిలినవాళ్ళు బతికుండే శవాలయ్యారు వాళ్ళకలలు రంగులు మెరిపిస్తూనే సబ్బునీటి బుడగ్గలై చిట్రిపోయాయి వాళ్ళ కళ్ళు కన్నీళ్ళు కార్చికార్చి చిల్జుల ఓటికుండలయ్యాయి భయంతో నిండిన గుండెలు మండే సామూహిక చితిమంటలయ్యాయి తుడవటానికి నీళ్ళయినాలేని వారి చెంపలు చితి బూడిద నిండిన వీధులయ్యాయి ఆర్తిగా శిథిలాల్లోనే తమవారికోసం గాలించే చేతులు ఏ మృత శరీరం తాకినా పిచ్చిగా తిరిగే కాళ్ళు ఏ విరిగినబొామికలు తగిలినా స్పర్శలేని నిర్వికార బండరాళ్ళయ్యాయి వాళ్ళ బతుకులు దుస్వపష్నాన్ని చూపే ఆగిన గడియారాలయ్యాయి మాటలు శిధిలాల (క్రింద చితికిపోయి మానం విషాదరాగమై ంది ఇంత జరిగినా ఇంత (ప్రళయం చూసినా ఇంకా అక్కడ జనం - మతాచార కర్మకాండకోసం ననన ననన ననా షం

తెగిన పేగు శతనామాలు డానాాజహ్త2వపపాలాాా నాల గొంతులు చించుకోవడం మింగుడుపడక పుడమితల్లి శాంతించనేలేదు క్రోధంతో నిలువెల్లా కంపించిపోతూనే వుంది ఉండుండి గర్జిస్తూనే వుంది జనాల గుండెల్ని తీసి పిడికిట్లోకి నెట్టి మై దానాల్లోకి మాటిమాటికీ తరుముతూనే వుంది ఒంటరి వ స్పద్దుడు భూమి (ప్రకంపనాల మధ్యా చితిమంటల చిటపటల మధ్యా జనాల హాహాకారాల మధ్యా నిశ్శబ్దాన్ని కోసుకొని తనవాళ్ళ కంఠస్వరాలకోసం చెవులు సారించుకొని మౌనీశ్వరు డౌతూనేవున్నాడు ఊరు బయట పాలాల్లో భూ(పళయం తడి అంటని సూర్యకాంతపూలు భయంకర ఘడియల్లో తల్లి గర్భ గ్భంనుండీ బెటపడీ వెలుగు చూసిన పసిగుడ్డంత ఆశ్చర్యంగా అమాయకంగా పరిసరాలని పరికిస్తూనే వున్నాయి మేధస్సునీ సైన్సునీ నమ్మ మనిషిని చావుదెబ్బకొట్టి గుండెలు బద్దలయ్యేలా (ప్రకృతి పరిహాసం చేసీనా

  • 31

స్త్‌ల్రా సుభద్రాదేవి నాననా పసపనవననతానాాాాయాడా డా ప్రనపనననంనాడ సేటు ఆవిషాదం నోరుకుప్టేసినా ఆ విలయం కాళ్ళు విరిచేసినా ఆ బీభత [౧౦ కళ్ళు పొడిచేసినా మృత్యువు కాలభైరవుడె (ప్రళయన పత్యం చేసినా మనిషీ మ త్యుంజయుడు కాగరిడని ఏనాట్లకైనా (ప్రకృతిని సైతం ఎదిరించటం సాధ్యమేనని గృహ శిధిలాల కీంద ఆరురోజులు అన్నపానాలు లేకున్నా తల్లి గర్భంలో వున్నట్టుగా సొమ్మసిల్లి న్మిదించి (ప్రక సతిని ఎదిరించి బెటపడిన ఏడాదిన్నర పసిపాప మనలో చిరు ఆ।ని వెలిగిస్తోంది కదా! ళ్ర్ర (1893 సెప్టెంబర్లో మహార్యాష్టలో అరలక్ష మంది (ప్రజల మరణానికి కారణమై న భూక్రంపొనికి ప్రతిస్పందను వై

తెగిన పేగు "22జాజాకాలాసనానవతనవంటా ననన నకు... సారాదతనఒతుకు చేదు అనుభవాల కాలకూటాలు మింగి గరళకంరులం కాకముందు కాటేస్తున్న విషనాగుల విషాన్ని అరగించుకోకముందు ఒక్‌ గ్రాక్క సంఘటనకూ ఒక్కాక్క పొరగా పేరుకున్న కసే సాలెపుర్లుగై కళ్ళల్లో ఎర్పుపుజీరల గూళ్ళు అల్లికపూర్వం వేముకూడా మల్లెపూల సుగంధాలకీ పేల్లితెమ్మురల విహారాలకీ చలించే వాళ మంటే నమ్మేమో మీ అవసరాలకోసం మనమంతా ఒకపేనంటే అమాయకంగా మీ యింట్లో పశువులకీ మీ పొలాల్లో సెర్లకీ మా చెమటనీరు పెట్టాం మనందరి ఒంట్లో ఉన్నది ఒకేరంగు రక్తమంటే నిజమేనని మీ ఇనప్పెజ్బల్లోని సగలకి కెంపురాళ్ళయ్యాం మనందరి జారీ ఒకళటునంటే యనా! కక్కి

శీలా సుభద్రాదేవి కలవానిని వాసా టెననటతాలలలానా వనాల లాల మా జీవితాల్ని మీ యింటికి కాపలా కుక్కల మయ్యాం మీ పోరాటాలకు డూప్‌లముయ్యాం రోజులు గడుస్తున్న కొద్దీ వ! మా మనసులకి చుట్టుకున్న ళం మాయా కుబుసాలు రాలిపోయేసరికే మీ పెదాలమీద లిప్‌స్టిక్‌ లా పూసుకున్న (ధ్రేమని మీ మాటల గుళికల పంచదార పూతల్ని తెలుసుకునే సరికే ఒక పల్లెలో దుశ్ళాసన వికటాట్టహాసం! మరోచోట మదాంధుల మలినక సత్యం! అందుకే ఈ రాక్షస గణాలమధ్య బళతకలేకపోతే ఆకలఠిచావుని కోరుకోవాలి మనుగడ సాగించాలంపే పోరాట జీవనాన్ని ఎంచుకోవాలి షై ర!

తెగిన పేగు శకకానావదాానవతననకకడానాాప్రనపతెతపవపానాడ పప ంణాం కకడషతాన సక్ష్మా స్టిరత్వంలేని ఆలోచనల పక్షి పగలంతా తిరుగుతూనే వుంటుంది ఓకచోట అది ఆగదు, నన్నూ ఆగనివ్వదు ఏ పనికన్నా నాకన్నా ముందే ఎగురుకుంటూ పోతుంది ఓసారి పనులు ముందుకు సాగనిస్తుంది మరోసారి భూతద్దంలోంచిచూపి ముందే భయపెట్టి ఏ పనీ జరగనీకుండా చేస్తుంది ఎక్కడెక్కడో తిరిగి జీవితాన మంతటినీ కాళ్లల " తవ్వి ఏ సంఘటనలనో ముక్కున కరుచుకొని వస్తుంది ఏ స్పందనలనో ఒంటికి పూసుకొని తెస్తుంది ర్యాతయ్యేటప్పటికి మెదడు గుబురుల్లోనో గుండె గూట్లోన్‌' చేయితుంది రెక్కలు ముడిచినా మాటిమాటికీ టపటపా కొట్టుకుంటూనే వుంటుంది ఇక అంతే రా(తోంతా కునుకు తీయనీదు కన్ను మూతపడే వేళకి టక్కున ముక్కుతో పొడిచి మళ్ళీ కథ మొదటికే తెస్తుంది ననన నతన ననన 35

శీలా సుభ్యదాదేవి ననన నన ననా ననన ననా జీవితంలో (పతి సంఘటననీ ఒక్కుచొక్కపే ఏర్‌ కళ్ళముందుకి లాక్కొాస్తుంది ఒకసారి ఏడిపిస్తుంది మరోసారి ఒళ్ళు విదిల్చి గౌలిలోకి స్పందనల్ని విసుర్తుంది ఇంకోసారి ఆగమన్నా ఆగకుండా పెదవులమీద గిలిగింతలు పెట్టి పూలుపూయిస్తుంది చివరికి రెక్కలు అలిసేవరకూ జీవితాన్నంతటినీ చుట్టితెచ్చి రెక్కలతో వీచి జోకొట్టే నిద్రపుచ్చి ఏ తెల్లవారు రబూమునో స్వప్నద్వారాలు తెరిచి మెదడు గుబురుల్లోలోపలికి చక్కాపోయి రెక్కలు ముడుచుకుని వి(శ్రాంతి తీసుకుంటుంది తెల్లారేక మళ్ళీ మామూలే స్థిరత్వంలేని ఆలోచనల పక్షి పగలంతా తిరుగుతూనే వుంటుంది 1 నష ్ర్తాలాాకానాఖపతాసలాలాం లాను 3౩6

తెగిన పేగు ైాననానావపానననప సనాతనం సో ఉ వ మనన్న్‌కా అజంాయిటోూ (పాణాల్ని భుజంపై మోసుకుతిరిగి అనంత విశ్వం నిండా కుప్పలు కుప్పలుగా ఏడుపుని పోసి భూభాగం అంతా తమదేనని కల్పనల కుబుసంలో దాక్కుని ఆదిశేషావతారులె నిద్రలో గీసుకాన్న గోటిగీతనికూడా ఎయిడ్స్‌ [క్రిమికి రాచబాకేమోనని అనుమానం కళ డ్డాలతో వెతుకుతూ చీమని కూడా భూతద్దంలోంచి చూసి భయంతో గుండె పగలగొాట్టుకుంటూ సానుభూతి పడవలోనే ఎల్లకాలం (పయాణించాలనుక్‌ "న్నవాడు ఒడ్డు కనిపించినా కొండ వైనపడబోతుందని హడలిపోయి తెచ్చిపెట్టుకాన్న ఆపదల్లో హత్యచేసుకుంటాడు గోరింటాకుతో పండించుకున్నంత మురిపెంగా చేతుల్లోకి సాయంత్రపు వెలుగురేకల్ని పట్టి త్ర

గలా సుభద్రాదేవి నాననా వవహాాా నవావడు చిది సలాసంగా నిరి చారంగా ఒంటరి ఆలోచనలీ శ్‌ భయంకర అనుభవాల్నీ గాలి పరిమళాల్లా ఎగరేస్తూ జీవితాన్ని చిదానందంగా చేసుకొన్నవాడు మృత్యువునికూడా స్నేహంగా పలకరిస్తాడు. ౭ వెలి

తెగిన పేగు చానా పనా పనా ననవనననననానాాలంాాాాడావతవనాతాలనడాన పతనం బదూలాళక్కకసుగా రా! భగవంతుడా నువ్వు నాముందుకు రాకు శంఖచక్రాలు ధరించైనా శిలువను భరిం్చెనా వట్టి కాంతి ముద్దగ్గానెనా రూపంతోనైనా రూపరహి తంగ్వావైనా నువ్వు మాతం నాముందుకు రాకు ఎందుకో తెలుసా నిన్ను సాహిత్యంలోనో చరిత పుటల్లోనో ధీరోదాత్త నాయకుడిగా గౌరవించగలనేమోకాని నిన్ను పూజించను, పూజించలేను నిన్ను తలచుకుంటేనే కొబ్బరి కాయ్యలై పగిలే జీవితాలూ తెగిన పూవ్చులె రాలిపడే గుండెలూ వేదనాభరిత రాగాల్ని ఆలపించే పేగులూ మృత్యు విలాసాల ్ఞశానాలవుతున్న వీధులూ చూస్తూకూడ్లా 2౩9

శీలా సుభ్రాదేవి లలనా వనననననననిలలాాలుకాలసససనననాలనపే లలల. నీ వునికిని సమ్మమంటావా? పద్దు అటువంటి గుర్తింపు పగవార్షికైనా వద్దు నిజంగా నీకు గుర్తింపే కావాలనుకుంటే కులమతాల కతీతమై. న మానవత్వం రూపుదిద్దుకుని అసహాయులకు చేయూతయివ్వగల నిజమైన మానవుడిగా మాలో ఒకడీగా మాలాటి వాడిగా మాముందుకురా అప్పుడు నేనేకాదు సకల జనమూ నీవెంట కదులుతుంది ళు ననన తననన ననా! త్త

తెగిన పేగు అబంకొరాకని నస్రు గుడుగుడు కుంచంలా ఇల్లంతా గాలిని చుట్టుకుంటూ తిరిగే బొంగరమై నిమిషాలూ, గంటలూ ఏరుకుంటూ అవి[శ్రాంతంగా కదిలే గడియారం మ్యుళ్తె ఆర్ధిక స్వొతంతం అర్హం తెలియకుండానే చన్నీళ్ళకు వేళ్లేళ్ళా ఆఫీసులో తాగిన టీకీ ముచ్చటపడి కొనుక్కున్న జాకెట్టు గుడ్డకీ లౌక్కెట్లా చెప్పా లోనని సతమతమై విశ్రాంతి కోరుతున్న శరీరాన్ని గుమ్మానికి వేలాడదీసి వెలసిపోయిన చిరునవ్వుతో ముఖంలోని అలసటని తుడుచుకొని కళ్ళని వెలిగించి కొవ్నతై కరిగిపోతున్నంత కాలం నువ్వు ఆ యింటి దీపొనివే ! భర్త కోరే గొంతెమ్మ కోర్కెలు 'పెలిఫోను తీగల్లో (ప్రవహించినంత మాతాన పుట్టింటేనుండి రూపాయలు దొర్డుకుంటూ వచ్చి ముచ్చటలు తీర్చే కామధేన్తువెనంతకాలం నువ్వు ఆ యింటి గ సహలక్ష్మీవే | ననన తననన ద్శగై

శీలా సుభద్రాదేవి కనానాలలాాాననానసనాలాలంలావిపపనపలానానంనే లాలా సట్టింట్లో ఒద్దికగా నిల్చిన (ఫీజ్‌ లాగో ముందుగదిలో ముచ్చటగొలిపే కలర్‌ టీవీలాగో తోచనపుడు అలరించే వీసీఆర్‌లాగో పిరిచినప్పుడు పలికే మొలీఫోన్‌ లాగో అవసరాలకు ఉపయోగపడి అంతస్తుకి కొాలమానమయ్యే చదువుకున్న భార్యగా మాతమే నిల్చి నీ కళ్ళ నుండి రాలిన చూపుల్ని నీ చుట్టూ రాటలుగా పొతృుకొని నీకు నువ్వే బంద్షీవై నీ శమ శక్తికి నువ్వే విలువ యివ్వనంతకాలం నీ ఇంట్లో నీ మాట విలువ నీకే తలియనంతకాలం నీ స్వేచ్చా పరిమితి గుర్తించనంతకాలం నేను చెప్పినదేదీ నీ క్షర్ణంకాదు నీకర్షమై నప్పుడే నువ్వు నువ్వుగా బతుకుతావు. య! ననన ననన. త్తి

తెగిన పేగు కానాల నా పపం డాసతపసతతాలలలాలులటకడాన2ోనసవాణనాడ జలా తలి న/నను రడ. ఎందుకురాకన్నా నా గుండె నిలా కోస్తావు? నాలో చితిరగిల్చి బతుకు చితిమంటచేసుకున్నావు+ నన్ను ఆలోచనల చిట్టడివినిచేసి నువ్వు అడవులు పట్టావు? నా కళ్ళను ఉప్పుసముదాలుచేసి ఆకలిని నీళ్ళతో చంపుకున్నావు? నా బతుకునిప్పుల గుండంపై నువ్విలా నడిచిపోతున్నా వెందుకురా? నువ్వు నాకెప్పుడూ రత్నాలకొండవే, నాకంటే వెలుగువే నువ్వు నా ఆశల (ప్రతిరూపొనివిరా నా కలల పంటవిరా ఎందుకురా కన్నానా గుండె నిలా కోస్తావు? మారని బతుకులు ఉన్నాయని అక్కడ వెలుగులు నింపాలని అడవిగాచిన వెనె స లయ్యావు నువ్వు దుర్చర జీవితాలను పన్నీటి జల్లుతో సేదతీర్చాలని నీ బతుకునే బూడిదపాలు చేసుకున్నావు తెలిసితెలిసి ఎందుకురా బాబూ నువ్వీ ముళ్ళదారిపట్టావు? సానుభూతికి కూడా నోచని పనులెందుకురా? యన త్త

శీలా సుభ(ద్రాదేవి హవానా వసస రొకతనతతతపుయాంటాలాాసపకతపావా హస సనటేన నేనా చిన్నప్పుడు నువ్వు ముద్దుముద్దు పలుకులతో ట్వింకిల్‌ స్టార్‌ పాడుతుంకే మురిసిపోయిన యీ తల్లికి అప్పుడు తెలియదురా తర్వాత నువ్వు అరుణతారవాతావని రోగాలతో పోరాడి (పాణాలుకాపాడే డాక్టరువని కలలు నింపుకున్నాను సమాజం గుండెమీద పెరుగుతున్న రాచపుండుకి శ(స్త్రచికిత్సచేసి 'పేదబతుకులకి అండగానో, అన గానో నిలిచావని సరిపెట్టుకున్నాను నువ్వు నిలబెట్టిన "పేదల బతుకు బండిని నువ్వేపట్టాలు "పేల్చి జీవితాలను కూల్చేస్తున్నావని ఈ జనం వేలెత్తి చూపితే ఎలా తట్టుకోగలదురా ఈ తల్లి గుండె? నేను కట్టుకున్న గాలిమేడలి స గుప్పున ఊదేసినా ఇంజనీరుగా సువు | వర్గాలను ఏకంచేసే మానవత్వం వారధుల్ని కడతానని ముళ్తదార్లను మతల్లైబాటలుచేస్తానని మంచిమాటలు చెప్పే నిన్ను మానవత్వం లేనివాడిపని నిందిస్తే కాదని ఎలా నమ్మించేదిరా ఈ జనాన్ని? నత్తలకు తినక ననన బ్తేద్తే

॥ తెగిన పేగు లోకమంతటినీ చీకటి మింగిన వేళ ఇంట్లోకి చందమాప్టా వచ్చి నా గుండెల్లో నువ్వు నింపినవెన్నెలని పిసినారిలా దాచుకుని చూసుకుంటూ మురిసిపోతున్నాను కదరా తండీ | ఏ అర్హరాతో అపరా(తోః ఏ కారడవులలోనో ఏ కొాండలమాటునో తుపాకులు నిప్పులు కక్కాయని విని తల్లిడిల్లిపోయానుకదరా ఉదయం శవాన్ని కప్పీన బట్టులా దినప(త్రికని చూసి ఎక్కడ దానికి నీరక్తం అంటిందోనని నాగుండెల్లో గుబులు ముసురుకుంటుందిరా కన్నా నీకూ నీలాటి వారికీ కన్నతల్టులు దూరమైనా కొండల్లోనో కోసగుండెల్లోనో దాచుకుని ఆదరించి ఆకలితీర్చి తుపాకీ గుండుకి రక్షణ కవచమయ్యే తల్టులు ఎందరో అక్కడ వున్నారన్న గాలికబురే తల్లడిల్లే ఈ తల్లి మనసుకు ఎంతో ఓదార్చు! అందుకేరా కన్నా ఆ తల్లులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను క్ర దాస త్రాతాాతనానననాణడాణనతతతతకుంపా క్క త్త

శీలా సుభ్యదాదేవి వజ నాాలపననననాలకాటుులాలనిననపాణలనాన లు కలం నౌ కలం అంపే నాకిష్టం కొకిపిల్లి కాకికి ముద్దనికాదు పుట్టిన రోజున మావారిచ్చిన గిష్టనికాదు కాగితంమీద నల్లేరువైబండ్రై నడిచిపోతుందనీ కాదు సమాజంబాటలో పరాకుగా నన్ను తాకే ఏ సంఘటనముల్లో మనసును చీరినప్పుడు చెమరించిన భావాశ్చవును కవితాశ్చవుగా మార్చే నాకలం అంటే నా కిష్టం సమాజ రథచ(క్రాలకింద నలిగే అండలేన్సి సామాన్యుడి ఆక్రోశం విన్నప్పుడు ఆవేశ కిరణాన్ని పరావర్తనం చెందిస్తూ చురకత్తిలా మెరిసే నాకీలం అంకే నాకీష్టం నా కలం మూగదే - కాని అది అక్షరాల్ని చల్టుతుంది నా కలం జీవంలేనిదే - కొని స్పృశించినవారి మనసుకు (ప్రతిస్పందిస్తుంది నేను సగటు మనిషినే - అయినా మానవత్వం కఠరాలలో నిజమైన మనిషిలా స్త్పందించాలనుకుంటాను భై తనానికి

వాలు తెగిన పేగు నే ఎక్రకటన ఏ అర్ధరాతో గూటిలో వెచ్చగా జంట పావురంతో కువకువలాడి ఆదమరచి న్నిదపోతున్నప్పుడు ఎవరు విడదీశారో - వేకువ జామున గూటికూనలకు నాలుగు గింజల్ని తేవటానికీ వెళి నప్పుడు వలపన్ని తెచ్చారో అప్పుడెప్పుడో ఎగరేసిన శాంతిపావురం జంటకోసమో కూనలకోసమో ఎటుపోవటానికీ గమ్యం తెలీక కలత నిద్రలోని అర్ధంలేని కలలాగ విశ్రాంతి లేకుండా తెగిన గాలిపటమె ఆకాశంలో పల్టీలు కాడుతోంది వినువీధిలో స్వేచ్చా విహంగమై ఎగరాలనుకొని అక్కడ గుండెలదరగొట్టే నక్ష్మ్యత యుద్దాలకు భయపడి "రెక్కలకు కళె గం వేసింది త్తే

గీలా సుభద్రాదేవి

ఎక్కడన్నా కాస్సేపు నిలకడగా నిల్చి

గుండెనిండా ఊపిరిపీల్చి విశ్రాంతి పాందాలనుకుంచ్షే

కాలు మోపేందుకు జాగా కర్షువెంది

పచ్చని పాలాల్గో పెరగాలితో

ఊపిరి నింపుకోవాలని అటు ఎగిరితే

అయితే అతివృష్టీ లేకుంటే అనావృష్టీ

ఆ రెండూ కాకుంకే

చీడపురుగులు కొరుక్కుతిన్న బక్క్యరెతు గుండెల్లా

న్నెరలు విచ్చిన పాలాలు

పురరెలు పేర్చినట్టు వికటంగా నవ్వుతున్నాయి!

చల్లిగా అడవితల్లి ఒడిలో

తలదాచుకుందామని తలచింది కానీ

ఎనే 'ళ్ళగానో

ఒదిగి చిదిగిన బతుకులే అయినా

జరుగుతున్న అన్యాయాలు భరించలేక

తిరగబడిన జనం కంటిమంటలతో

రాజుకున్న అడవి భగ్గునమండుతోంది

ఎండాకాలంలోని అగ్నిపూఅవనంలా

ఎ(రటి వెలుగులు విరజిమ్ముతోంది

అక్కడ కావలసింది

న్యాయమేక్రాని శాంతి కాదని తెలిసి

నిరాశగా నగరం దారిపట్టింది న. న

| తెగిన పేగు నగరంలో పుట్టగొడుగుల్లా ఎదిగే భవనాలు (ప్రభుత్వ గాలానికి చిక్కని నల్లడబ్బు భవనాలు వె(రిబాగుల పావురాన్ని. తెల్ల ముఖం వేయించాయి ఏ ఏసీరూము వెంటిలేటరులోనో ముచ్చటయిన గూడులో కొత్తకాపురం కల కంది అంతకంతకూ ఆకాళొన్ని వామనుడిలా ఆ(కమించుకుని కంటికి కనిపించని ఆతినీలలోహి త కిరణాలు తనలోంచి చొచ్చుకుపోతుంటే భరించలేక తూలి మురికివాడలో పడింది అక్కడ తెల్దారిన దగ్గరనుండీ అర్ధర్శాతివరకూ (పతిక్షంం ఆకలి ఆరాటాల్నీ బతుకు పోరాటాల్నీ చూసి అశాంతి బతుకులకు శాంతిని గురించి ఆలోచించే తీరిక ఎక్కడిదని తనంతట తనే అర్ధంచేసుకుని "రెక్కలు ఊపుకుంటూ ఆకాశంలోకి లేచి దారీతెన్నూలేక ఎగురుతూనే వుంది అంతలో ఒకే ఒక తూటా చప్పుడు మతోన్మాది గురితప్పని దెబ్బకు క్షణంలో తెల్లని శాంతి పావురం నడిరోడ్డు మీద ఎ(రకల్పువె విచ్చుకుంది ళ్‌ వనాల తనెతదనకా కాలు త్తి

శీలా సుభద్రాదేవి వానాావావప నా తనననకుాలులయడాడాలడా తపసా నలుక నీరాట్‌ జకరు నన్ను “ఆడి దాన్నని అనకు నేను ఎక్కడిదాన్నీ కావాలనుకోవటంలేదు అంతటా నిండివుండేదాన్ని కావాలి నన్ను అలనా అని పీలవకు ఎండ కన్నారుగకుండా ఇంట్లో బంధ్లీవై సుకుషూరిని కాదల్బుకోలేదు నన్ను వనితా అని వలపులు విసరకు అంగాంగ వర్ణనలు చేయించుకుని కవితా సుందరిని కావాలని లేదు నన్ను స్తీ అని అక్టరీకరించకు అన్ని వెలికలు తిరిగి సిగ్గుల మొగ్గను కాబోవటంలేదు నన్ను నారీ అని మురిపించకు ఆదర్శాల కిరీటం ధరించి శిరోభారంతో నీముందు తలవంచుకుని నిలుచోదలచలేదు నన్ను నన్నుగానే చూడు నంపూర్హమై న వ్యక్తిగా మాతమే గుర్తించు గ్ర 50 -

తెగిన పేగు లన నాననా పాతు నోనూాట గాలి మబ్బుల్ని చెరిగి ఎక్కడపోస్తోందోమరి ఎగిరిపడే పాల్టులాగ ఎప్పుడో ఒకొక్కతుప్పర మాతమే రాలుతోంది భూమితల్లి ఆర్బుకుపోయిన రొమ్ములు ఎంత చీకినా నాలుగు నీటిబిందువులన్నా రాల్బలేక బోర్డు అంగలారుస్తున్నాయి వానకోసం ఎదురుచూసి ఎదురుచూసి ఎండకీ కంటినీరుకూడా ఆవ్నిరెపోతోంది నోరు తడుపుకోటానికి నీళు లేక ఎండిపోతున్న జనాల్నిచూసి తమకీ కూడా దాహం తీర్చమని చెప్పలేక మొక్కలు ముఖం మాడ్చుకుంటున్నాయి భూమి పారల్లో మారుమూల అరల్లో ఒదిగివున్న కొద్దిపాటి నీటిచుక్కల్నీ వేళ్ళ స కబంధ వహస్తాల్లోలాక్కుని దబాయింపుగా పీల్చేసుకునే మహావృక్షాల్ని చూసి "పేదగడ్డి పరకలు భయపడి మరింత కుంచించుకుపోయి నేలతల్లి ఒడిలోనే తలలు దాచేసుకుంటున్నాయి తినేందుకు గడ్తిపరకలులేక కవన య శోాలయ ర్‌ం 4 గ్గ వాం

శీలా సుభదాదేవి డడ తతతతనవాలాలలకననిపపననానద కక లా! గోడలమీద మొలిచే సినిమా పోస్టర్లను తిని హరాయించుకోలేక పశువులు నడిరోడ్డుమీదే శివాలేస్తున్నాయి సిల్వర్‌ అయోడైెడ్‌తోనో, సోడియం క్షోరెడ్‌తోనో మేఘాల్ని పండి విజ్ఞాన వర్దాల్ని కురిపించి సృష్టీనే సవాలుచేసే శా(స్తవేత్తలున్నా ద్వాపర యుగంలోకి వెళ్ళి బుష్యశ్చంగుల్ని పిలుచుకొచ్చి వరుణ జపాల్లో మేఘాల్ని కొట్టి చినుకుల్ని చింతకాయల్లా రాలుస్తామంటున్నారు చాందసులు 1 అతివ ఎప్టితో పొంగిపోర్లీ నదీజలాలను మళ్ళించే 'పయత్నంచేయక పాతాళ గంగను చేదుకొస్తామని అకాశగంగను దింపుకొస్తామని (ప్రగల్నా లు పలుకుతూ స్వాముల వెంటబడే నాయకులకు మెదళ్ళు ఎక్కడున్నాయో అర్హంకాకపోయినా ఏరాయై తేనం నీటి చుక్కల్ని రాల్బడానికని ఎండిపోయిన నోళ్ళని ఆల్బిప్పల్ని చేసుకుని వె(రిబాగుల జనాలు మాతం ఆరుబయటే కాసుకుని వున్నారు! ళా ననన ననా ననన ననన 52

తెగిన పేగు ఎభదోచయూస్ర తుళ్లిపడే వయసునీ మాటవినని మనసునీ కలగలుపుకుని పకపకలాడుతూ పరుగులుతిసే "సెలయేటి పడుచుపిల్లయినా - మనసులోని బాధల సుడిగుండాలని గలగల తెలినవ్వుల్లో కప్పిపుచ్చి ముగ్టలా కదిలిపోయే సవయవ్వన నదీ సుందరయినా- కడుపులోని బాధల బడబాగ్నుల్నీ గుండెలోతుల్నీ గుట్టుగా దాచుకుని ముఖానికి గాంభీర్యం అద్దుకుని చిరునవ్వుల నురుగుపూలను "పెదాలపై చిలికించే కడలి తల్లయినా - అహంకారమదంతో ఎరుపెక్కిన సూర్యుడు ఛండామార్కుడై కిరణాలతో ఒళ్ళు తడుముతూ కామం నిండిన కళ్ళతో ఎరగా చూసినప్పుడు ఆ తాపొగ్నికీ బె మసలిపోతుంది పనన ్ర్ర్ర పాం తననందాాాలతతతతనపనతాా లన 63

సలా సుభద్రాదేవి కాలణాాలాాాన్రైకకనతనినపలయాలటడాడాలాప్రపపసనలాంపవేత కాయలలో ఫలితం - నీటి ఆవిరికి జన్మయిస్తుంది కళ్ళముందు పుట్టిన బిడ్డ అడ్డాల్లో నిలవక రోజురోజుకీ దూరమవుతుంటే ఎండిపోతున్న గుండెతో ఆశగా ఎదురు చూస్తూనే వుంటుంది - పుట్టిన దిడ్డ పెరిగిపెరిగి కొండంత మబ్బై ఏనాటికైనా విర్రవీగుతున్న అధికారంనించీ కామం నిండీన కళ సనించీ తనను తప్పించి గుండె మంట చల్జారి ్గ తనలో చైతన్యం నింపుతాడని ళా రడ

తెగిన పేగు తానా నహ సావన కాలు లడానాణనపపపననపననమా న నాలాాయా

నతో సెంంచేజబ తనకి విలువ తెచ్చేదనో తాకట్జుకెనా పనికొస్తుందనో కాదు ఎవరికి మాత్రం (ప్రేముండదు తమ బ్యురంటే నన్నెప్ప్తుడూ వదలదనీ

కళ్ళ కెమెరాలో

నా చుట్టుపట్టానా బాటలో దారిపక్కా

(ప్రతిజీవితాన్నీ వీడియోతీసి

చెవుల రిసీవర్లతో కన్నీటిగాథలు (గ్రహించి

నా గుండకు స్పందన కలిగించి

నిబద్ధ జీవితాన్ని యిచ్చిందని

నాకు (వేమమాతమేకాదు అమితమైై న విశ్వాసంకూడా అందుకే

బు(రలు కోల్పోయి జీవచ్చన్నాలైన శరీరాల్ని

దారిలో చూసి జాలిపడేదాన్ని

తల తాకట్టుపెట్టుకొని

భారజీవితాని ్న మోస్తున్నవాళ్ళని చూసి కరిగిపోయేదాన్ని ఎన్నికల పండగల్లో

జండాలని మొండేలకి తగిలించుకొని బోరవిరుచుకున్నవాళ ని చూసి నవు సకునేదాన్ని రాజకీయ బహిరంగ సభలోకి

ర్‌5

శీలా సుభ(దాదేవి ననన కాళ్ళున్నాయని వెళి గ్‌ చేతులున్నాయని చప్పట్లు కొట్టి వాగ్దానాలకి మురిసిపోయి తల ఊపిఊపి రాల్చేసుకున్న అసంఖ్యాక శరీరాల్ని చూసి చిరాకుపడేదాన్ని అలాటీ నేను "స్నేహంతాళ్ళ గ్స్‌తో నాల్లుగెదుసార్జు థియేటర్హలో కట్టిపడేసి సరదాగా కాలక్షేపం బఠాణీల్లా తినమంకు ఫక్తు మిర్చి మసాలా కూరిన వ్యాపార సినిమాని చప్పరిస్తూ 'సెవన్‌(ట్రాక్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌ సుత్తిదెబ్బలకి బుురప్పగించడం చూస్తే నాకే అనుమానమేసింది మరికొన్ని రోజులుపోతే నేనూ అందరిలాగే తలని రాల్చేసుకుని మొండెంతోనే మిగిలిపోతానని! ఇ వంద త్రాలా నాడా నవవ త్రానననినండాాన తపన పపననాలాననన్నాప కం

తెగిన పేగు నా మూనవ నిశ్శబ్దం ఘనీభవించే చోటది అయితేనేం చేతులు నిశ్శబ్దాన్ని కరిగించి మాటలుగా ఎగరేన్తాయి మనసు రాసిన అక్టరాల్ని మునివేళు గ్‌ బంతులాడిస్తాయి ఆలోచనల శిఖరాల్వనా గుండెలోత్తుల్నైనా కళ్ళే కొలిచి చూపుతాయి శబ్దం క్యర్తభేరిని కదల లేకపోయినా "పెదాలనుండి రాలే మాటల్ని. కతు గ్‌ తడిమి వింటాయి తెలుసుకోలేరుకదా అని వెటకారాన్నో కపటాన్నో కలగలిపి మాటల్ని గాలిలోకి ఎవ్వరెనా విసిరినా ఆ మాటల కాలుష్యం అంటిన చూపుల్ని అందుకొని దాన్నే ఆకురాయినిచేసి వాడెక్కిన కళ్ళు బాకులు దూస్తాయి వేళ్ళు మెరుపుల్ని కురిపిస్తాయి కళ్ళతో (ప్రేమని వర్షిస్తేమాతం చూపులు దోసిలిపట్టే స్నేహాభిషేకం చేస్తాయి. స్‌ స్య ట్త్తాజణజనకాకతవననసనా లలితతో ్టో్క్క్‌ 57

శీలా సుభద్రాదేవి వడాననానాహణ కలప ననన పసపనతపననప వప ముదాలాదాక ఇంటావిళ్టు సూర్యుడు చీకటికలుగులోకి దూరి చాలాసేపయినా ఆమెమాతం శయనేషు రంభ కాలేక ఏ జండూబామ్‌తోనో, అమ ఎతాంజనంతోనో ఊం ఆ. బౌఛ్‌ "అనుకుంటూ నడుంనాప్పిని తరిమేయలేకా అపసోపాలు పడుతూ అలసటతో రాత్రంతా ఒళ్ళు బరువెక్కినా మళ్ళీ సూర్యుడితోపాపే లేచి అంట్లగిన్నెలుతోమి పనిమనిషై అష్టావధానం చేస్తూ వంటమనిషై, దొడ్డు స్నానాలగదులూ కడిగి పాకీమనిషై బట్టులుతికి ఇస్త్రీచేసి చాక్షలె వెచ్చాలూ కూరలూ తెచే ) బంటోతైె ఏమాతమై నా తీరిక దొరికితే దరీయై కార్చే చెమట (శమజ్తికి సంకేతం కాదంటే - రోజంతా చమటలో తడుస్తూ ఎండుతూ ఇంట్లో వేసుకునే జాకెట్టుతప్ప ఎవరు సాక్ష్యం శి ముప్పాద్దులా తిని కూర్చుని ఒళా స్తే చిరగకేమౌతుందంళు మౌనమే సమాధానం ఓన్లీ వౌన్స్‌వెఫ్‌కి ఖ్ర్ర అనానను నాననా నాననా నై ననన

తెగిన పేగు

అక్తాకవి అర్ధరాతి ఉలికిపడి చూస్తే కిటికీలోంచి కురుస్తున్న వెన్నెల పరుపుమీద తెల్లదుప్పటికి ఎరుపుమలామా వేసింది ! ఆశ్చర్యంగా బెటికి చూస్తే చీకట్లో చెట్లకొ మ్మల్గోని చంగదుడు రాక్షసి చేతిలో కొట్టుకుంటున్న మానవ గుండెకాయ! భయంకర స్వపష్నానికి భయపడి కనురెప్ప లకి న్మిదబీగాలు వేసి ఆలోచనలను తోలుకుంటూ పరుగులు తీశాను ఊరవతలికీ కాసేపటికే వెంటిలేటర్లో పావురాల జంట అలికిడి తెల్దారిందని కళ్ళిప్పి చూస్తే ఇంకేముంది అక్కడ కాపురమున్న పావురాలు శవాన్ని పీక్కుతినే రాబందులయ్యాయి! గభాలున తలుపుతెరిచి

క్‌

శీలా సుభద్రాదేవి శానా సానననిననవలఅలలాల లా ప్రనివసవావావాాససోో నకలు

పూలవాసనలతో

మనసును తడుపుకొందామంటే

పూలమీద వాలిన తొలి సూర్యకిరణం బలితీసుకున్న కత్తిలా మెరిసి

కొన్నిపూలు రక్తబిందువుల్ని రాల్బాయి మరికొన్నిపూలు దుర్మార్గపు తుమ్మెదలకు వశమై రక్తసిక్షాలయ్యాయి

రోడ్తుమీద మేక పీలలు

యై ణు

ఒకదాన్నాకటి చీల్చుకునే భీకరపోరాటం! గుమ్మంలోకొచ్చిన పక్కింటి పసిపాపని

దగ్గరకు తీసుకుని ముద్దాడబోతే

ఒక్షవెపు భయం మరొవెపు ద్వేషం నిండి ఆపాపకళు గ్‌ ఎరుపెక్కి

కోరలుతీరిన నోటితో, పంజూలచేతులతో భయంకరంగా మీద పడింది

గదిలోకిపోయి తలుపేసుకుని

తిరిగి చూద్దునుకదా

అద్దంలో నా (ప్రతిబింబం

కభు గ్‌ నిప్తులు చెరుగుతూ

నోట రక్తం చిమ్ముతూ

నేనే ఒక రాక్టసిలా - | ర!

“60

తెగిన పేగు కనాన డా నవవ పపకతలనననననంఅలలాలయాలల లాను లా.

అనుభన పొకం గుజ్జనగూళ్ళు వండుకుంటున్న అక్కజఒడిలోంచి జారి పాయ్యిపై పడ్డప్పటి కాలిన మచ్చ నిప్పుతో మెళకువలేకాదు నిప్పై జీవిచటమూ నేర్పింది చెరువు కట్టుమీదికెళ్ళి ఒడినిండా ముళ్ళగోరింట పూలు నింపుకున్నప్పుడు నామోచేతులనిండా గీసిన నెత్తుటి రాతలు "రెండుమూడు రోజులు బాధించి ఏడిపించినా ఆ తర్వాత (ప్రతిరోజూ నా ఒంటిమీద ఏ రక్తసంతకమూ లేకుండానే ఇంట్లో అందరి జెడల్లోనూపూలు అలంకరించడం తెలిసింది కాళ్ళకి చెప్పులెనా లేకుండా తోటలో తిరిగినప్పుడు కసిగా కాకుసిన తుమ్మముల్లుకి లేతపాదం చీముపట్టి చాలాకాలమే బాధించినా వేసే ప్రతి అడుగుకీ ఆలోచన నేర్చింది అమ్మ ఎప్పుడూ అరిటాకూముల్లూ సామెత

చెప్పకపోయినా నన్ను నేను ముల్టుగా చెక్కుకున్నాను అనుభవాలేకదా మనిషిని తీర్చిదిద్దేవి ఖా

న ననన నయ. 61

శీలా సుభద్రాదేవి కానా వాలాను డపపకపతతెమననవవాలపనే నావాడు “పచ బాను నిజమ! నేను కాదనటం లేదు కోల్పోయిన అమ్మమనసు కమ్మదనం దూరమై న నాన్నజఒడి వెచ్చదనం కరువెపోయిన కన్నకడుపుకోత తీయదనం కలవారికే కాదు నిరుపేద దౌరా ఎగ్యులకూ సమానమే నిజమే నేను కాదనటంలేదు విమానాలు కూలినా ళ్ళు ఢీకొన్నా బస్సులు పల్టీలు వేసినా విజ్ఞానం వెరితలలేసి విధ్వంసాలు జరిగినా (పకృతి తిరగబడి భూమిగుండె విచ్చుకున్నా కొండ కపాలాలు పగిలినా, కన్నీటి ఉప్పెనలు _పెకెగిసినా మనిష రాక్షస్తుడ్రై వికటాట్టహాసం చేసినా సంభవించే మరణం కలవారిదేకాదు నిరుపేదదైనా గుండెలు చిలికేటంత విషాదమై నదే! కొని యిది కూడా ఆలోచించు (పాణం ఖరీదు మనిషి అంతస్తుని బట్టి మారుతుందేమో కలవారికి తనవారు కర్తువెనప్పుడు నొన్త్య్ర్రాలాలకానాకాననాతిననటండలల వనాలను 62

తెగిన పేగు

నానా వ్రనననాటాలాలటాఅతనినవననహపా వాతా యాన

లక్షల్లెక్కని (ప్రాణానికి వెలకట్టితేనేం కట్టుకపోతేనేం

ఆస్టులు వారి అస్థిత్వాన్ని కాపాడుతూ

మనిషిని రోడ్డెక్కించకుండా ఆపుతాయి

నిరుపేద ఆనాధమా్యతం

ఆ రోజుకి సాసుభూతిలో స్నానం చేసినా

ఆదరించే నెలవేకాదు తనవారి (ప్రాణానికి కట్టిన వెలకి

తన బతుకుని కొసరుకూడా కట్టక తప్పదు

మనిషి రోడ్డున పడకా తప్పదు ళ్‌ న ననన

63

గలా సుభ్యదాదేవి బాన ననన ననననతలకాయాడాడదలనపపనపనాతానావాా పే లా అంణాల మాన నగనదం నగరం పెరుగుతున్న కొద్దీ విజ్ఞాన పారలను చీల్చుకుంటూ ఊబికివస్తున్న మూఢత్వంలాగ

భూమి పారల్లోని డ్రైనేజీలను సయితం తోసుకుంటూ (ప్రవహిస్తున్నాయి నగర వీధులగుండా మురికి కాల ఫలు జీవ నదుఠతె స్టి నివాసం కల్పించుకుని జనాభా పెరుగుదలకు రెట్టించిన యవ్వనోత్సాహంతో యధాశక్తి కృషిచేస్తున్నాయి దోమలు డాక్టర్లు పెరుగుతున్నకొద్దీ సవాలుచేస్తున్న కొత్త రోగాల్డా వఏీధులనిండా వ్యాపిస్తున్నాయి కార్చను వాయువులు రోడ్ల పక్క 'పెరుగుతునా యి రాచ్యవణాల్డా చెత్తకుప్పలు ఎటుచూసినా మురికివాడల అందాలు కళ్ళు చెదరగొడుతున్నాయని మురిసిపోతూ పందితల్లి స్వర్ణ సుఖాల్లో తేలిపోయి సంతానాన్నికని కుటు0బ నియం(తణోద్యమానికి వ్యతిరేకంగా ఊరేగుతూ రికార్డులు బద్దలు కొడుతోంది అన్నిటికీ ఫలితం -

604

తెగిన పేగు

కానాల యా నననతాననలాలలాడడడడాస్రాకతవతపవానాలానా లాలా

అడుగడుగునా అవతరించిన మురికివాడల్లో

తల్లిదండ్రుల ఆశాదీపాలు

ముక్కుపచ్చలారని పసికూనల (ప్రాణాలు

మలిగిపోతున్నాయి

సుడిగాలిలా చుప్టేస్తున్న విషరోగాలకు [టి

65

శీలా సుభద్రాదేవి పతకాల నననతవలలాలయాడ వపా పాపాలు ఐశ్నా( నముభం ఆ బుర బద్దలు కొట్టుకుంటూనే వుంది అమాయకంగా నమ్మివచ్చిన ముద్ద బంతుల్లాంటి ఆడపిల్లలనూ వాళ్ళను నమ్మిస్తూ చెప్పే మెరమెచ్చు మాటలనూ కళ్ళముందు జరిగిన చీకటి తప్పులనూ మౌనంగానే చూసింది లోకాన్ని ఎదిరించలేని అభాగ్య జీవులకు తన చల్లని బడిలో విశ్రాంతి యిచ్చింది ఎన్నో కన్నీటి గాధలను కడువులో దాచుకుని గర్భంలో మసలిపోయి ఉవ్వెత్తున ఉబుకుతున్న బడబానలం ఆర్బటూనికి నిలువెల్లా నీరున్నా అసహాయురాలె హోరున ఏడుస్తూ ఒడ్డున డాలి ఏన్‌, ఎనోస్‌ రాతిబండలకేసి బ్ముర బద్దలు కొట్టుకుంటూనేవుంది చిన్న చేపల్నిమింగే పెద్దచేపల్నీ రక్తాన్ని పీల్చే షార్కుల్నీ వజాజాకష్య్హ్రాణాణ పజ టనతిననననా లాప్‌ [46

తెగిన పేగు కానక నవనతలతాలలా పపువా లం జరుగుతున్న క్ముటల్నీ కుయుక్తుల్నీ వినివినీ చూసిచూసీ మానవ జాతిమీదనే నిలువెల్లా అసహ్యం దహిస్తుంటే ఆ మంట చల్దార్చుకోటానికి కోపంతో తన కబంధ హస్తాలు చాచి ఊళ్ళకు ఊళ్ళనే మింగేసి, తీరా తానుకూడా బలిగొన్నది అసహాయుల్నీ అనాధల్నీ అనితెలిసి ఆర్తనాదం చేసుకుంటూ బ్యుర బద్దలు కొట్టుకుంటూనే వుంది నే చూసిన విశాఖ సముద్రం ళు కనన ననకక వనన 67

స్సీల్రా సుభదాదేవి ననన క సడ్నూ సజ్వ్తూ రాబ కనురెప్పల్నుండి వేలాడుతున్న భూతకాలాన్ని విదిలించి వర్తమానంలోకి చూడు ఆనాడు అసూర్యంపశ్యవని ఇప్పటికీ మనసు తలుపుల్ని మూసుకొని కూర్చోకు కనీసం ఆలోచన్ల కిటికీరెక్కల్నెనా తెరిచి విజ్ఞాన సూర్య కిరణాల్లోంచి ఉత్తేజపు విటమిన్లు (గ్రహించి పాలిపోయిన నీ శరీరాని షై ఎ్మారబరచుకో మనుధర్మశానస్తాన్ని వేలిముసుగేసి మబ్బులచాటున తటిల్లత వంపే మురిసిపోకు, నీ ఎెతన్యకక్తిని మరిచిపొక్తు అవకాశం వచి నప్పుడు గుండెల్లోంచి దూసుకుపోయ్సే పడుగువు నువే 1 మసిచేయగల మంటనవీ నువే | షై న నా హం

తెగిన పేగు నాలక వవవపాాననననానతంలలలలునాడాడాసవిపతెసాాలాన పంల ఒహా/దూషమి నేలలో బొరియలు తవు $కుంటూపోయే పేడపురుగులా చరి(తపుటల లోతుల్ని తొలుచుకుంటూ తొాలుచుకుంటూపోతే అక్కడి నుండి మోసుకొచ్చేది మట్టి గడ్డల్నేకాదు ఒకనాటి రాతి ఆయుధమూ కావచ్చు ఒకప్పుడది ఏ జంతువును చంపటానికో ఏ దుంపల్ని తవ్వుకోటానికో అప్పుడప్పుడు ఆత్మ రక్షణకో ఆదిమానవుడికి తోడ్పడింది ఇప్పుడది పుట్‌ పాత్‌ అంచుల్లో అనాధ వలస పక్షుల గూళ్ళమీద చిరుగుల బొంతనీ, గోనెపట్టానీ సినిమా పోస్టరు అట్టునీ, రేకు ముక్కనీ ఏ యీదురుగాలికీ ఎగిరిపోకుండా ఆపే గొడుగుపట్టి నీడీచ్చే ఆధారమువుతుంది నానన న ననన ననన 69

శీలా సుభ్యదాదేవి మనననావకవవపస నాననా నవవవసననానువ మాతా! తల్లిబండనుండి వూడిపడకుండా వుండుంటే వింత సోయగాలతో విలాసంగా దర్పంగా ఆకాశం అంచులదాకా ఎదిగే బంగళాల్నేకాదు మధ్యతరగతి పొవురాళ్ళ గూళ్ళని కూడా సాదరంగా భరించేది అదే ఒకసారి సమాధిరాయ్రై తే మరోసారి గోరీమీద బండ నిలిచేది ఇంకోసారి మై లురాయై రోడ్డు కొలిచేది కొండల్లో అనామకంగానే వుండి వుంకేే స్పందనలేని బండవుతుంది అందంగా చెక్కివుంటే ఆరామంలోని శిల్పమౌతుంది వెండి తొడుగూ బంగారు నగలూ వ(జాలకిరీటం పట్టు పీతాంబరాలూ నిలువెల్లా అలంకరించుకొని వుంటే ఆరాధనలందుకొనే విగ్రహ మౌతుంది అడ్డదిడ్డంగా చెక్కివుంటే దారిపక్కన మాంకాళమ్మ అవుతుంది సంకుచితత్ర | (0తో సంకోచించి సంకోచించి చిన్నదై ఒక్కోసారి పేచ్చీవాడి చేతిలో రాయ్రై ఏ బురనో పగలగొడుతుంది ళు ననన ననన ననన

తెగిన పేగు

నానా నననవనతాకాలున వహతి

స్నహం జకనారివిబ్దు

మనం-

చెంగు చెంగున కొండల్టోంచి,

రాళ్ళళ్లోంచి అడవుల్టోంచి

పరుగులు తీసే గలగలల సెలయ్యేరెనపుడు

చిరుగాలి తాకిడికి పులకరించి

పరిమళాలు విరబూసిన పూలమ్మొక్కైనపుడు

గుండెలనిండా వేదన నింపుకొని

బరువుగా కదిలే కరిముబ్సౌెనపుడు

అమాయకపు పసివాడు

అల్లి బిల్లి గీతలు గీసిన పఏిచ్చికాగితమై నపుడు

ఆలోచనలు అడవిని కాసిన వెన్నాలెనపుడు

అమభవాలు మ్ముళ్ళె మనసును చీరినపుడు

పడ కలలు రాతంతా 'రిప్పవాలనీకుండా కాపలా కాసినపుడు

సంతోషంలోన్తూ విచారంలోనూ ఒలికిన కన్నీటిలో

ఆప్యాయతనీ _పేమనీ మమకారాన్నీ చిరుకోపాన్నీ

రంగరించి రంగులద్ది

మనసులను కలుపుతూ

హరివిల్లులా వేసిన మమతల వంతెనే

"స్నేహం [ట్ర ననన తన ననా

71

శ్‌లా సుభద్రాదేవి నఅావవావాాాననవననలలలాలలాా పనన లపల

రశణీనువ్‌ డన్‌

మధ్యతరగతిని మిధ్యగా మాయంచేస్తామని

దారిద్యరే;ి అడుగునవున్నవాడికి

చే యందిచ్చి పైకి లాగుతామని

వాగ్దానాల పూలజల్టుతో మైమరపించే (ప్రణాళికలు

ఎన్ని కలముందు !

రంగురంగుల పధకాఠి షి ఒక్కో- పక్షమూ వివరిస్తుంపే

పంచరంగులు విరజిమ్మే రడీమేడ్‌ (డెస్సులా

భవిష్యజ్జీవితం మురిపిస్తుంకే

కి చేదుకునే గట్టి చేయికోసం

ఏదో ఒక్ష పక్షానికి నమ్మకాన్నిపేని తాడుగా అందిస్తే

ఇంకేముంది !

అదే తాడుతో అంచెలంచెలుగా అందనంత ఎత్తుకి

కిందవాళ్ళు కనబడనంత పెకి

వాళ్ళే ఎగబాకిపోతున్నారు!

ఇక మిగిలింది కింద తరగతికి

మాసిక్షల్రేస్వి మసిగుడ్డ బతుకు 1

మధ్య తరగత్రిక్తి

కుట్టూడిపోయి వెలాతెలాపోయిన

వెలిసిపోర్చ్యా రడీమేడు(డెస్సు ఖై స్మ త్తని యయ

7బై

తెగిన పేగు

పైకా ాఅతనానాలుడుకానన్లానినిపపవానాడాక ల

వున్యతదగతి దుహిళో

ఆ కనిపించేది

రంగుమాసిన అమూల్యమై న అజంతా చి(తంకాదు

వెలిసిపోయిన జీవితాన్ని దాచుకునే తాప్మతయం

సాల్విడార్‌ డాలీ కరిగిపోతున్న కాలంకాదు

జారిపోతున్న కలల్ని పట్టుకునే ఆరాటం

గజిబిజి గీతలమధ్య అర్జాన్ని వెతుక్కోమనే

మోడర్స్‌ పెయింటింగు కాదు

సమస్యల చిక్కుముళ్ళలోంచి బయటపడాలనే [ప్రయత్నం

చదువుపల్లే కాకపోవచ్చు

హోదా యిచ్చిన ధెర్యంమాటునో

ఆస్తుఠిచ్చిన అస్థిత్వంచాటునో

ఎదుటివాళ్ళ నోళు గ్‌ మూయించి

హక్కు. చాటుకోగల స్థితీలేదు

చదువుకోక్రపైోత్రేనేం

అజ్ఞానపు పారలు కప్పితేనేం

కాయకష్టం చేస్తున్నా, తనచెమటు విలువ తెలీకపోయినా

రోడ్డెక్కయినా

నిర్భయంగా నోరిప్పే స్థాయికీ పోలేదు వానననక్ష్రైత్రాంానా ననన వాలనపోంంా డాని నాకా

73

శీలా సుభద్రాదేవి నావా నవనవ నానా ననననాలాలుంకా లైన పవనాలు సాహసమూలేదు సానుభూతీలేదు నిరర్వయత్వమూలేదు నిర్వెచారమూలేదు తన కాళ్ళకీ తానే బంధంవేసుకుని తన చేతులు తానే కప్టేసుకుని తన ఊహలకి తానే హద్దులు గీసుకుని ధర్మశాస్తాలనీ సాంప్రదాయాలనీ పరువులనీ ప్రతిష్టలనీ నాలుగు వైపులా లక్ష్మణ లేఖల మధ్య (ఫేము కట్టుకున్న మధ్య తరగతి మహిళ జీవితం అడంబరంలేని కుతూహలం కలిగించని నలుపు తెలుపుల ఛాయాచిత్రం! ఖై ననన నానన ననన ననన 7క్మ

తెగిన పేగు పాడనా తవనసానలలకాయడనాత నతన కాం నయనా పైబడితేశం ? ఏళ్ళకుయేళ్ళ దాస్యంతో జీవితంలో విలువెన కాలాన్నంతా ఆ ఇంటికే ల వేడి రక్తంతో తర్పణాలు విడిచావు ఛీదరింపులూ, ఛీత్కారాలు బెదిరింపులూ, అదలింపులు నీమనసునిండా మాయని గాయాలు చేస్తున్నా కిక్కురుమనకుండా బండరాయిలా చలనంలేకుండా జడపదార్థమై పోయావు కనుకనే కదలకుండా అక్కడే వుండగలిగావు ఇప్పుడు చేవ చచ్చిందనీ, పనిలో చురుకుదనంలేదనీ " తుమ్మమొద్దులా తయారయ్యావనీ, భారమయ్యావనీ విసుగుతో నీ గుండెలు బద్దలుచేయగలిగాడు నిజమే, నువు 1 తుమ్ముమొద్దువేకావచ్చు వసంతాల్లకైన్నా వర్షాల్తకెవా చిగురించలేకపోవచ్చు అయితేనేం నీ అనుభవాలసారాన్ని ఎరువుచేసి చైతన్యపు సైన్యాన్ని తయారు చేయగలవు ఆసహాయుల చేతిలో ఆయుధమై ఎదిరించగలవు మండే కొర్షివె కారడవిలోసైతం వెలుగుల్ని నింపగలవు స్తై ్రహనొూష్రత్తా డడ నడననవానాననాడ నానా నవ్తత్త్తమైపప నానన రక్‌

శీలా సుభదాదేవి పనన నావా పపపసానటేలతినాననతానా కాటా పసన టల

అన్నిహ్రాల బెట్టు

ఏ చిగురు అంచునో

కొద్దిపాటి ఆవేశపు ఎరుపుచూసి

అహంకారం మాటలపిడుగులి స కక్కేసరికి

ధనాతిశయం మెరుపుల కొరడాను రులిపించేసరిక్సి

నిబ్బరంగా తలెత్తి చూసేలోపునే

నేలళల్లిని కావలించుకుని

కన్నీటి కాలవలో తేలే "పేదగడ్డిపరక

ఎగతాళిక్తి 'కేంద్రమౌతుంది

"పేదరికం అలుసై

ఊపిరితీసుకోనీయని సుడిగాలి చ్మితవధకు గ్యురె

ఆకుల కన్నీళ్ళుకార్చిన మోడు బతుకు

మదొన్మత్తుల చేతిలో మ్పుక్కలౌతుంది

కానీ

ఏడాది పొడుగునా కిరణాల చేతులందుకుని

ఒంటినిండా ఉత్తేజప్పు పతహరితాన్ని నింపుకుని

(పభావితం పొంది

నీరూ గారీ కర్టైనా

వడగాల్పుల్లో సైతం విప్హవాన్ని పుష్పించే

అగ్నిపూల చెట్టు ఆదర్శం ఎందుక్కాదు ? శ్చ 76

తెగిన పేగు పారాణద్యద్‌! అక్షరాలతో అమ్హాచెన్మూ ఆడీ పిక్కలని గళ్ళల్లో నడిపినట్లు కాపలసిన అక్షరాల్ని ఏరి పదాలు కూర్చి గళ్ళ నుడికట్టు నింపినట్లు " పడికట్టు మాటల్ని పట్టుకొని ఆటలాడే మాటల గారడీ వాళ్ళు ఉన్నారు పారా హుషార్‌ |! మాటల సమ్మోహన్యానస్తాలు పదును పెట్టి వేదికలమీదే కాక కాగితాలమీదా "పదాల విచ్చుకత్తుల్లోనే కాక కవితల బాంబుల్లోనూ వార్తాపతికల్ని సాహి త్య రణరంగం చేస్తూ పెకెగబాకేవాళ్ళని కాలుపట్టుకు గుంజుతూ నీతి కథలోని పీతలు ఉన్నారు పారా హృష్టార్‌ ! ఎవరి కోసం రాస్తున్నాలో వాళ్ళకీ వాళ్ళ సానుభూతి పరులకే కాక తమకీ అంతుచిక్కని (బ్రహ్మపదార్హంగా పాకం వండి పదాలని కలగలిపి కూర్చి 2222వ డా పననపంంలాాాాాావపపపాాా న్న క ్ర్లో

శీలా సుభ(దాదేవి కాావాాలనాానాఅననెననననననఅలంపాడడాలాప్తపపపపనాననలు పేక

కొత్తర్జాలు చెప్పేవాళ్ళు

జిగేల్‌ జిగేల్‌ మని మెరిసిపోతూ

మన మధ్యకి వచ్చేస్తున్నారు

పారా హుషార్‌ 1

సిటీ ఐస్‌ ప్రయాణంలో పస్టేసిన చేతి పీకుళ్ళూ

హడావుడి నడకలో కాలికి తగిలిన ఎదురాయి దెబ్బా

నెలాఖరోజుల్లోని కూరఖర్చు వెతుకులాటా

తీరని మధ్యతరగతి కనీసావసరాల వేటా

సెల్యులాయిడ్‌ ఫిల్ములో చూసినట్లు

ఏసీ కారుల్లోంచి ఊహించి

పదాల చెమటని ఓడే ఏవాళ్ళు వస్తున్నారు

పారా హృషార్‌ ! ను! ననా లలనా

78

తెగిన పేగు నానన ివవాతతనననననాలడా పడాల పపససేట నాడ మబ్బుల బయళ్ళపై పల్టీలు కొడ్లూ దిక్కులు 'ప్రతిధ (నించేలా పొడుకొంటూ కొమ్మ ఉయ్యాళ్ళపై హాయిగా ఊగుతూ స్వేచ్చకు చిహ్నమైన పక్షిని బంధించి రెక్కలు కత్తిరించి మన గుమ్మాల్లో పంజరాల్లో వేలాడదీస్తున్నాం ఆకాశాన్ని అందుకొంటామనీ అంబరాన్ని కప్పేస్తామనీ కొమ్మల చేతుల్ని చాపుకుంటూ ప్రెపెకి సాగుతూ భూమి అంతు చూస్తామనీ భూగర్భ రహస్యాలు వెలికి తీస్తామనీ వేళ్ళతో బిజ్ఞాసగా లోలోపలికి చొచ్చుకుపోతూ గాంభీర్యం రూపుదాల్బవలసిన మహావృక్షాల్ని "రెమ్మలూ, వేళ్ళూ కత్తిరించి మన (డ్రాయింగు రూముల్లో మరుగుజ్ఞుల్ని చేస్తున్నాం తన ఆధిక్యతని చాటుకోవటం మనిషికి అలవాటే అందుకే 79

శీలా సుభదాదేవి 22న తపతనానపలలనాలలలాాపతపవపాావాపనేటేనసనలల8 "రెక్కలు కత్తిరించి పంజరంలో పక్షివంటే రాతలతో ఆగిపోక చేతలతో ముందుకు సాగే నీ విహంగ యా(తతో ముగ్దురాల్ని చేసావు మత సాంప్రదాయాల్లో కట్టిపడేసి మరుగుజ్ఞా వృక్షాన్ని చేయటానికి నీ మతమే నీపై కత్తెర ఎక్కుపెట్టినా మానవత్వపు ఊడల్ని విస్తరించుకొంటూ పుహావృక్షంగా ఎదుగుతున్న నువ్వు అభినందనీయురాలవు. మ! (రచయిత్రి నస్రీన్‌ కోసం) ర్‌ జ | లో సత ఖి ॥ (/ న్‌ ర! గో 0 తే మా ప. క టు 1 80

కవితాసంపుటి వ తెగిన సేగు