Telugu telugu katha nadu , nedu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: telugu-katha-nadu-,-nedu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/telugu-katha-nadu-,-nedu
Date: 2026-08-11 20:47
Chunks: 20
Book Overview
Book: telugu-katha-nadu-,-nedu
Source: https://sundarayya.org/telugu-katha-nadu-,-nedu
Total OCR chunks analysed: 20
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- వ్యాసాలు
- కూడా
- గురించి
- తెలుగు
- కథలు
- రసెల్
- కధలు
- సందర్భాల్లో
- జరిగింది
- ఇందులో
- నాకు
- విషయాన్ని
- వ్యాసం
- శ్రీరామమూర్తి
- “తెలుగు
- చాలామంది
- అయితే
- నేను
- రాసిన
- సంపుటిలో
- కొన్ని
- కోడూరి
- బెర్‌ట్రాండ్
- రచనలు
- ఉంది
- మనోవిశ్లేషణ”
- తెలుగుకథ
- వచ్చిన
- వ్యాసాలను
- కాదు
Per-Chunk Details
Chunk 1 — telugu-katha-nadu-,-nedu_pages0001-0010.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 8471
OCR Issues:
- ASCII junk on lines: [22, 23, 28, 30, 31]...
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- వ్యాసాలు
- కూడా
- గురించి
- తెలుగు
- కథలు
- రసెల్
- కధలు
- సందర్భాల్లో
- జరిగింది
- ఇందులో
- నాకు
- విషయాన్ని
- వ్యాసం
- శ్రీరామమూర్తి
- “తెలుగు
- చాలామంది
- అయితే
- నేను
- రాసిన
- సంపుటిలో
- కొన్ని
- కోడూరి
- బెర్‌ట్రాండ్
- రచనలు
- ఉంది
- మనోవిశ్లేషణ”
- తెలుగుకథ
- వచ్చిన
- వ్యాసాలను
- కాదు
Extractive Summary:
శ మనసుపడి మక్కువతో సేకరించిన | ళు | శ్ షు (ఆ జీ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం | నీ య గీ స సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి | గ్ ర్త ళు యన ష్ -మల్లెమాలకుటుంబం | ల - -/ ర కధసార్య్య ర్యాసాయి ఈ సంపుటిలోని వ్యాసాల గురించి చెప్పేటప్పుడు మరొక విషయాన్ని కూడా ప్రసావించాలని పిస్తున్నది ఇందులో - “చలం కధలు - మనోవిశ్లేషణ” అనే వ్యాసం ఉంది చలం పేరు చెప్పేసరికి సాహిత్యాభిమానులకు పురుషాధిక్య సమాజంలో స్త్రీ స్వేచ్చను అణచివేసేందుకు జరిగే ప్రయత్నాలన్నింటినీ నిరసించిన ఒక గొప్ప రచయిత ఆలోచనా ధోరణి మనోవీధిలో మెదులుతుంది ఇది నిజమే అయినప్పటికీ, - చలం రచనాధోరణిని నిశితంగా గమనించినప్పుడు మనుషుల అంతరంగంలో జరిగే అలజదులపట్ల అతడికి అద్భుతమైన అవగాహన ఉన్న విషయం కూడా అవగతమవుతుంది. తెలుగుసాహిత్యంపై - ప్రత్యేకించి కథాసాహిత్యంపై మార్క్స్ మొదలుకొని సార్ట్ వరకూ ఎందరెందరో మేధావుల, తత్వవేత్తల ఆలోచనా ప్రభావం ఉన్నదనే విషయం ఎరిగిందే అన్ని సందర్భాల్లోనూ, ఈ “ప్రభావం' అనేది ఒక రచయిత రచన, లేదా ఒక తత్వవేత్త గ్రంధం చదివినప్పుడు మాత్రమే జరగాలనే నియమం లేదు రచయితకు ఇట్లాంటి అవగాహన ఉన్న సందర్భాల్లోనూ, అలాంటి అవకాశం లేని సందర్భాల్లోనూ కూడా ఈ ధోరణి రచనల్లో చోటుచేసుకుంటూ ఉంటుంది.
Chunk 2 — telugu-katha-nadu-,-nedu_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17879
OCR Issues:
- ASCII junk on lines: [96, 97, 98, 101, 176]...
Key Terms:
- కూడా
- బుచ్చిబాబు
- రచయిత
- కధకు
- కధలో
- మంచి
- లేదు
- కాని
- కొన్ని
- మాత్రమే
- అయితే
- కాదు
- కథకుడు
- కధకుడు
- సందర్భాలలో
- ముగింపు
- తాను
- గురించి
- కథకు
- కావలసిన
- రెండు
- కథను
- కధను
- రచించిన
- అవకాశం
- కోడూరి
- విషయంలో
- రాసిన
- విషయం
- ఉదాహరణకు
Extractive Summary:
ఉదాహరణకు రావిశాస్త్రి రచించిన “మామిడిచెట్టు, బుచ్చిబాబు రచించిన 'కొత్తవంతెన - పాతనీరూ కధలనే తీసుకుందాం 'ఆస్తి అనే భావం చుట్టూ అల్లుకుపోయిన మానవ ప్రవృత్తి అసలు కధను బయటపెట్టడం “మామిడిచెట్టు' కధలో కధకుడు ఆశించిన లక్ష్యం కధ చదివిన పారకుడికి రచయిత మనసులోని భావం యధాతధంగా అందుతుంది కధ చాలాకాలం గుర్తుండిపోతుంది ఈ కధలో పారకులను గిలిగింతలు పెట్టే హాస్యోదంతాలు ఎన్నో ఉన్నాయి ఈ ఉదంతాలనన్నింటినీ కధకుడు తన లక్ష్యాన్ని బలపరుచుకునేందుకు మాత్రమే ఉపయోగించుకుంటాడు ఎక్కడా దారి తప్పడు కా.రా.గారు నారెమ్మ కోరికను, ఆమె “చావును ఉపయోగించుకున్నారు కా.రా.గారి కధ చదివిన పారకులకు కథ చివరిలో అప్పారావు అన్నమాటలు జ్ఞాపకం వుండే వుంటాయి *ఈ శవాన్ని మీరు ఎలా వదిలించుకున్నా ఒక్కటే! అలాగే “లక్ష్మి ఉత్తరం” కధ చివరలో వున్న “మళ్లీ పెళ్లి చేసుకుంటారా ?” అనే వాక్యమూ,- “ఆమె త్యాగం” కథ చివరిలో “ఆమె చెంపల్ని తాకిన దాక్టర్ “ఈ జన్మలో నేను పంపగల బిల్లుల మొత్తం అంతా తీరింది” అనడమూ, కూడా యిటువంటివే.
Chunk 3 — telugu-katha-nadu-,-nedu_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17691
OCR Issues:
- ASCII junk on lines: [40, 53, 57, 72, 73]...
Key Terms:
- కూడా
- కుటుంబరావు
- కాదు
- లేదు
- కుటుంబరావుగారు
- చేసిన
- మంచి
- కధల్లో
- అయితే
- కధను
- గురించి
- విషయం
- కధలోని
- సామాజిక
- తెలుగు
- నేడు
- చెహోవ్
- రీతిలో
- కోడూరి
- ఇలాంటి
- వెంకట
- గురజాడ
- జీవిత
- కధకుడు
- చేసినా
- చాలా
- కధలో
- దానిని
- రాజకీయ
- కొడవటిగంటి
Extractive Summary:
ఈ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ మధ్య ఒక సావనీర్ వ్యాసంలో (కొౌడ్రవట్రి గంటి సాహిత్య సమాలోచన - ఢిల్లీ ఆంధ్రంసంఘం) నండూరి రామమోహనరావు గారు చేసిన వ్యాఖ్యలు మనోవీధిలో మెదులుతున్నాయి. నిరాడంబరమైన శైలిలో ఉండే ఆయన రచనలకు ఈ వ్యంగ్యస్ఫూర్తే ఒక ప్రత్యేకతను సమకూర్చి పెట్టిందంటే అందులో అతిశయోక్తి లేదు. తన జీవితకాలంలో ఆయనకు చికాకు కలిగించిన చౌకబారు సినిమాలను, - తాడు, బొంగరం లేని 'సైన్స్‌ఫిక్షననూ - అధమస్థాయి అభిరుచిని పెంపొందించే డిటెక్టివ్ సాహిత్యాన్ని - ఇట్లాంటి సాహిత్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకునే వ్యాపార రచయితలనూ, - కుటుంబరావుగారు తమ కధల్లో ఆటపట్టించిన తీరు ఆయన రచనలు చదివినవారందరికీ గుర్తుంటుంది.
Chunk 4 — telugu-katha-nadu-,-nedu_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 19122
OCR Issues:
- ASCII junk on lines: [1, 8, 9, 10, 182]...
Key Terms:
- కూడా
- గురించి
- కుటుంబరావుగారు
- మధ్యతరగతి
- ఉంది
- ఇలాంటి
- తర్వాత
- లేదు
- వచ్చింది
- ఉంటుంది
- అనేది
- పెట్టుబడిదారీ
- తాను
- చాలా
- దేశంలో
- చెబుతారు
- నేడు
- కధలో
- అంటూ
- కోడూరి
- అవకాశం
- ఉండాలి
- ఉన్న
- విషయంలో
- కథలో
- కాదు
- కధలోని
- కలలు
- వాళ్ళ
- ఆశ్చర్యం
Extractive Summary:
చేపలు మాంసం ఇలాంటి వాటిపైన వ్యయం చెయ్యడానికీ, ఆహారేతర వస్తువుల వినియోగం చెయ్యడానికీ మొగ్గు చూపిస్తున్నందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని వారు తేల్చిచెష్పార్య దాదాపు 50 కోట్లమంది ప్రజలు రోజుకు ఒక పూట కూడా కడుపునిండా తినడాన్సిక్షి నోచుకోని స్థితిలో వున్న దేశంలో - ప్రజలకు ఆహారధాన్యాలు అదనంగా అవసరంలేదని ఆ 'మేధావులు' ఎలా తేల్చిచెప్పారో అర్ధం కాదు ! వీరేశలింగం గారితో కాస్త పరిచయం ఉన్నవాడు అయితే - అతడు చనిపోయిన తర్వాత - అతడు చేసిన 18వేల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తానికి సుదర్శనం తల్లి 'అధిపతి' కావడంతో ఆమెలో తలెత్తిన 'కేపిటలిస్ట్ ప్రవృత్తిని - మున్నెన్నడూ లేనివిధంగా జ్యోతిష్యం, హస్తసాముద్రికం, అంకెలశాస్త్రం, వారాలు, వర్వ్యాలు మొదలైనవాటికి ఆ ఇంటిలో ప్రాధాన్యత లభించిన వైనాన్ని అకారణంగా ఆ ఇంట్లోని మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోవడాన్ని ఈ కధలో చాలా ఆసక్తికరమైన రీతిలో చెబుతారు కుటుంబరావుగారు. - కుటుంబరావుగారు “రోడ్డు ప్రక్కన శవం అనే కధ ఒకటి రాశారు అవడానికి ఇది రోడ్డుపక్కన దిక్కులేని చావుచచ్చిన ఒక వ్యక్తి కథే అయినా - ఆ కధలో కొకు.
Chunk 5 — telugu-katha-nadu-,-nedu_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19519
OCR Issues:
- ASCII junk on lines: [67, 111, 211, 247, 305]...
Key Terms:
- కూడా
- గురించి
- పద్మరాజుగారు
- కాదు
- పద్మరాజు
- రావుగారు
- లేదు
- కాని
- పద్మరాజుగారి
- కధలు
- ఉన్న
- విషయంలో
- గాలివాన
- తెలుగు
- జీవితంలో
- సందర్భాలలో
- జీవితం
- తాను
- కధకుడు
- మాత్రమే
- ఆమెకు
- మాత్రం
- అంతేకాదు
- కోడూరి
- మనిషి
- విషయాల
- నేడు
- అవకాశం
- సంబంధించిన
- కుటుంబరావుగారు
Extractive Summary:
- ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా ఒక విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు కుటుంబరావుగారు కధలు రాసినా, గల్పికలు రాసినా, మరేది రాసినా, అన్నింటివెనుకా ఒక లక్ష్యం ఉన్నమాట వాస్తవమేగాని - సిద్దాంతాల ఆవిష్కరణ కోసం జీవితాన్ని ఆయన ఎన్నడూ వక్రంగా చిత్రించలేదు. “తనను గురించి తానూ” అంట్ర్ర పద్మరాజుగారు వ్రాసిన ఒక వ్యాసంలో *- దారిద్ర్యం గురించి, పీడిత ప్రజానీకం గురించి, సామాజిక అన్యాయాల గురించి వ్రాయాలని కోరిక మాత్రం లేకప్రోలేద్రు తీరా కథ మొదలుపెట్టేసరికి ఆ పీడించే భూస్వామో, వడ్డీవ్యాపారో, నాకు అంత ఘోరంగా కనబడేవాడు కాడు ! ఏ తరహా సామాజిక, ఆర్ధికవర్దానికి చెందిన పాత్రనయినా వెలుగు నీడల్తో సహా చూపడమే ఆయన పని వాటికి రంగులు పులిమే ప్రయత్నం ఆయన చెయ్యరు ఈ కారణం చేతనే పద్మరాజుగారి కధలు సామాజిక దృక్పధం రీత్యాగాని, ఆర్థికదృక్సధం రీత్యాగాని ఏదో ఒక ప్రత్యేక చట్రంలో ఇమడవు కొన్ని స్పష్టమైన ప్రభావాలు కూడా కనబడవు.
Chunk 6 — telugu-katha-nadu-,-nedu_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 20137
OCR Issues:
- ASCII junk on lines: [33, 99, 110, 111, 112]...
Key Terms:
- రసెల్
- కూడా
- తెలుగు
- తర్వాత
- గురించి
- కాని
- అయితే
- అంటూ
- అతని
- మాత్రమే
- ఉన్న
- రాజారావు
- లేదు
- భార్య
- తాను
- చాలా
- చేసిన
- మానవత్వపు
- రచయిత
- ప్రభావం
- నేడు
- కథలోని
- కోడూరి
- రాజా
- రాసిన
- ఆమెకు
- సంఘం
- అండ్
- రైట్‌నెస్
- సృజనాత్మక
Extractive Summary:
జీవితం పట్ల అలవరచుకోనలసిన వైఖరికి ఓ ఉదాహరణ గోవిందన్ కుట్టి కథ ఇక - “హెడ్ మాస్టారూ” కధ మనల్ని లోతయిన ఆలోచనలోనికి తీసుకు వెళ్ళకపోయినా - మానవత్వపు విలువల్ని గ్రహించగలిగినప్పుడు ఒక నిండుబ్రతుకును ఎలా ఉద్ధరించగలమో గుర్తుంచుకోదగ్గ రీతిలో చెబుతుంది ఈ కథలో పద్మరాజుగారు వర్ణించిన గోదావరితీరం చిన్నతనంలో ఆయనకు సుపరిచితమైనదే. అయితే - బుచ్చిబాబుకు ముందు, ఆ తర్వాత కూడా కొందరు తెలుగు కధకుల రచనల్లో ద్యోతకమయిన వ్యక్తివాద ధోరణులను నిశితంగా పరిశీలించినప్పుడు - వాటిల్లోని రసెల్ దృక్పధం పలు సందర్భాలలో దర్శనమిస్తుంది ఈ రచయితలలో చాలామంది రసెల్ రచనలను చదవకపోయి కూడా ఉండవచ్చును. “ఆమె” పొందుగోరివచ్చిన డాక్టర్ తనలోని తేలికభావానికి తానే సిగ్గుపడి చేత్తో ఆమె చెంపల్ని తాకి -- ఈ జన్మలో నేను పంపగల బిల్లుల మొత్తం అంతా తీరింది అనటం ఆ కథ చదివిన పారకులకు గుర్తుండే ఉంటుందని అను కుంటాను.
Chunk 7 — telugu-katha-nadu-,-nedu_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 19275
OCR Issues:
- ASCII junk on lines: [100, 175, 178, 228, 231]...
Key Terms:
- రసెల్
- బుచ్చిబాబు
- అతడి
- గురించి
- కాదు
- ఉన్న
- కాని
- కూడా
- రచయిత
- మంచి
- మాత్రమే
- కథలో
- రెండు
- అంటూ
- మధ్యగల
- రచనలు
- లేదు
- అంటే
- నేను
- సంఘం
- వ్యక్తి
- ఉంటే
- సంఘానికి
- కోడూరి
- రవిప్రకాశం
- ఉదంతం
- సంఘర్షణ
- కథలోని
- చలంగారి
- కొన్ని
Extractive Summary:
ఈ గడియారాన్ని చూచుకొని సత్యాన్ని మరిచి కాలాన్ని కల్పించే సూర్యుడేతప్పుడు నడకలో ఉన్నాడని జనం అభిప్రాయపదుతున్నారు” అంటూ తన మనోభావాల్ని 'కుండబద్దలూ కొట్టినట్టుగా చెబితే - మరి, ఆ శ్రేయోభిలాషి ఈ విషయాన్ని గురించి తన “'మ్యూజింగ్స్'లో చలంగారు *- ఆ వేట ఉత్సాహం ఆ చంపే దాహం నాలో ఉన్నదని ఎప్పుడూ తెలియదు. - ఒక్క గుణంలో అటూ, ఇటూ, ఉన్న వ్యత్యాసం ఈ చివరినుండి ఆ చివరికి తీసుకువెడుతుంది... జీవితంలోని 140//63 ప్రకారం 6౧౧౦- (0౧5 జాగ్రత్తగా పరిశీలించి 546) చేస్తే గాంధీగారికి దేశం మీది (ప్రేమా, ఆయన కొడుకు హరిలాల్‌గాంధీకి త్రాగుడుమీది (ప్రేమ, ఒకే 80606 లోంచి వచ్చి ఉండవచ్చులో (మ్యూజింగ్స్ పే 28లో రెండు వ్యాసాలు) అనేందుకు సాహసించి ఉండరు.
Chunk 8 — telugu-katha-nadu-,-nedu_pages0071-0080.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 18169
OCR Issues:
- ASCII junk on lines: [7, 8, 17, 41, 151]...
Key Terms:
- కూడా
- కథలు
- త్రిపుర
- మళ్లీ
- కాదు
- కాని
- కధలో
- మనిషి
- ఉంటుంది
- నేడు
- సుందరశివరావు
- ఉంది
- ఆమెకు
- శ్రీరామమూర్తి
- మానవ
- సుశీల
- చూస్తే
- ఫలితంగా
- పాత్రలు
- అస్తిత్వవాద
- తెలుగు
- నాడు
- గుండెల్లో
- ఉంటాయి
- జరిగే
- మాత్రమే
- అయితే
- నేను
- లేదు
- అయింది
Extractive Summary:
ఆనాడు తన భర్రతో మొదటిరాత్రి, ఈ రాత్రిని తలుచుకొని ఎంత సిగ్గుపడుతుందో -_ నన్నింత శపిస్తుందో ! ఈ కథ అంతా ఒక ఎత్తు,- కథ ముగింపు మరొక ఎత్తూనూ - ఇంత గ్రంధం అనతరం ్రక్కరోజు ప్రొద్దున్న శాంతియుత పరిస్థితులు నెలకొన్నతర్వాత - ఏమీ జరగనట్టుగా అతిసాధారణంగా, యాంత్రికంగా, “గుడ్‌బై” చెప్పి తనవాళ్లతో వెళ్లిపోతుంది హంపీకన్య మానవ ్రవృత్తిపట్ల చలంగారికి గల సంపూర్ణ అవగాహనకు ఇది మరొక ఉదాహరణ. అయితే - తన మనసు నిర్దేశించిన మార్గానికి విరుద్ధంగా జరిగే ఈ జీవితయానం ఆమెకు ఆనందాన్నిగాక, సంక్షోభాన్ని కలిగించింది.
Chunk 9 — telugu-katha-nadu-,-nedu_pages0081-0090.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 18021
OCR Issues:
- ASCII junk on lines: [9, 10, 30, 31, 32]...
Key Terms:
- త్రిపుర
- వీరాస్వామి
- కూడా
- కాని
- వ్యక్తి
- భగవంతం
- కథల్లో
- మనకు
- ఉంది
- కోసం
- కధలో
- గురించి
- నారాయణ
- రెండు
- కనబడుతుంది
- ద్వారం
- కథను
- చెప్పే
- కథలోని
- అస్తిత్వవాద
- సంబంధించిన
- అయితే
- వంటి
- రచించిన
- కధల్లో
- కోడూరి
- అతడి
- తాను
- అనేది
- ఎందుకు
Extractive Summary:
- చివరకు ఆ ఐడుగుజీవుల కోసం (ప్రాణాలు కూడా అర్బణ చేస్తాడా ?- గాంధీజీ తన సిద్ధాంతాల్లో పదే పదే ప్రవచించిన ౪0౪16౧(2౧/ ౧౦౪౭గ) (ఐచ్చిక దారిద్ర్యం) అనే భావనకు, - వ్యక్తి తన విలువలను తానే అన్వేషించుకోవాలని అస్తిత్వ వాదులు ఇచ్చే సందేశానికి, ఈ కథలోని వీరాస్వామి ఒక గొప్ప ఉదాహరణ. నిజానికి, కథ అనేదే లేని ఈ కధలో “భగవంతం”? అదే - అతడి జీవితంలోని కనిపించని ద్వారం, ఒక వ్యక్తి అంతరంగంలో రగిలిన బీభత్సానికి అద్దం ఈ కథ.
Chunk 10 — telugu-katha-nadu-,-nedu_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17469
OCR Issues:
- ASCII junk on lines: [19, 34, 69, 103, 104]...
Key Terms:
- తిలక్
- కూడా
- అతడు
- కాదు
- అతడి
- మనిషి
- గవరయ్య
- వెంకటేశ్వర్లు
- కథలో
- భార్య
- జిన్నా
- కథలు
- ఉన్న
- నుండి
- గుండెల్లో
- ఆకలి
- కనబడుతుంది
- కాని
- రసెల్
- తెలుగు
- నేడు
- కథల్లో
- కోడూరి
- శ్రీరామమూర్తి
- చేసే
- మాత్రమే
- సముద్రంలో
- కధలోని
- ఉంది
- ఉంటే
Extractive Summary:
విద్యాధికులమనీ, ప్రక్టమునుషలమనీ, చెప్పుకునేవారిలోని సంకుచితతత్వాన్ని తప్పుడు విలువలనూ, హేళన పె ఇతరం అనే ఒక ధనికుడు తన మిత్రబృందంతో కలెక్టరుగారి ఇంట్లో కథ పైలంిదేర అడవిలో చిక్కుకుపోయినప్పుడు జరిగిన భీతావహ సంఘటన ఈ చావలద[ దున చిమ్మదీకట్లో, అడవిలో పాముకాటుకు గురిల్రున రామచంద్రం సిరిసంపదల టీ కొట్టుమిట్టాడుతుంటే - అతడిని కాపాడింది మి(తబృందంగాని, రామచంద్రం న కాదు. “- స్వార్థం కన్నా గొప్పశక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు - ఈ ఆదర్శాలు, ఆశయాలు, అన్నీ ఆ (ప్రాథమిక స్వార్ధానికి అంతరాయం కలిగించనంతవరకే - ప్రతీ మనిషి లోల్లోపల ఒక పాము +” అంటాడు ఈ కథలో మనకు కథను చెప్పే వ్యక్తి. ఆ ఆవేదనాస్థితికి అక్షరరూపం ఈ కథ.
Chunk 11 — telugu-katha-nadu-,-nedu_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 19003
OCR Issues:
- ASCII junk on lines: [38, 44, 50, 64, 165]
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- బుచ్చిబాబు
- కూడా
- మామ్
- కథలో
- గురించి
- తిలక్
- అయితే
- కధలోని
- అతని
- విషయం
- మధ్య
- కొన్ని
- కారణం
- అరుణ
- కథలోని
- తెలుగు
- కధల్లో
- రీతిలో
- తాను
- ఉంటుంది
- కథకుడు
- ఉన్న
- కుముదం
- మాత్రమే
- ధోరణి
- మధ్యలో
- తనను
- కోడూరి
- అంటాడు
- అతడు
Extractive Summary:
స్నేహితులుండరు.... ఒక సంఘర్షణ (ప్రబలి ద్వంద్వ వ్యక్తిత్వం వర్చడి ఈ బాధను ఇతరులతో చెప్పుకుని విముక్తుడవుతాడు” అంటాడు బుచ్చిబాబు తన కథల వెనుక కథ గృరించి చెబుతూ. “నన్ను గురించి కధ రాయవూ?” లో కుముదానికీ, కథచెప్పే “నేన” అనే వ్యక్తికీ మధ్యన ఉండే శారీరకమైన సంబంధంలేని “శ్రేమ” (ప్లేటోనిక్ లవ్ వంటిది) బుచ్చిబాబు తండ్రికీ, 'కోమలి” అనే అమ్మాయికి (ఈ 'కోమలి' అనే పేరునే బుచ్చిబాబు “చివరకు మిగిలేది నవలలో వాడుకున్నాడు) మధ్యన ఉండేదని బుచ్చిబాబు తన “అంతరంగ కథనం” (స్వీయచరిత్ర)లో రాసుకున్నాడు ఈ భావాలన్నీ జమిలిగా జతచేరిన ఫలితమే “నన్ను గురించి కధరాయవూ అనే కథ ఈ ్రతీకల నేపధ్యంలో ్రాయిడియిన్ సైకాలజీని దృష్టిలో ఉంచుకుని అంతరంగంలో చెలరేగే తపనల కథ చెబుతాడు బుచ్చిబాబు “మేడమెట్లు” కథలో - ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్రం ప్రకారం (గైకోఎనాలిసిస్) మేడమెట్లు ఎక్కడం, దిగడం అనేవి కలలోనిక్రి వస్తే, అంతరంగంలో చెలరేగే మైధునవాంఛకు ప్రతీకగా చెప్పడం జరుగుతుంది.
Chunk 12 — telugu-katha-nadu-,-nedu_pages0111-0120.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 19366
OCR Issues:
- ASCII junk on lines: [81, 119, 135, 137, 138]...
Key Terms:
- కూడా
- బుచ్చిబాబు
- కథల్లో
- విషయం
- ఉన్న
- లేదు
- కథలు
- నేడు
- విషయంలో
- మరింత
- ఉంది
- మాత్రమే
- తెలుగు
- నాడు
- ప్రవృత్తి
- కాని
- ఉన్నది
- అతడు
- కథలోని
- కోడూరి
- రాసిన
- గురించి
- కలిసి
- గానీ
- కొన్ని
- చాలా
- శ్రీరామమూర్తి
- అయితే
- పేరుతో
- రసెల్
Extractive Summary:
ఈ కథను బుచ్చిబాబు ఒక "సైకలాజికల్ స్టోరోగా ప్రారంభించి,మధ్యలో ఆ భావనను వదిలితాత్తిక అర్భాలవైపు, భగవద్దీత వైపు పరిగెట్టాడు. ఒకరిపై ఒక్షర్స ఆధిపత్యం చెలాయించాలనే ప్రవృత్తి మనిషిలో ఉన్నప్పుడు - ఒకే ఇంటిలో స్త్రీ పురుషులు కలిసి ఉన్నా లేక ఇద్దరు స్రీలు 'కలిసి జీవిస్తున్నా - కలిగే ఫలితం మాత్రం ఒక బే అని ద్ తేకాదు “న్స పురుషులు పెళ్ళి చే కై అని చెబుతుంది ఈ కథ. న్‌్ ఈ అభిప్రాయం విషయం ఎలా ఉన్నా, గత పాతికేళ్ళలో ఒక వరదలాగా ప్రీవాద దృక్పధంతో కథలు పుంఖానుపుంఖంగా వచ్చాయి.
Chunk 13 — telugu-katha-nadu-,-nedu_pages0121-0130.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 19908
OCR Issues:
- ASCII junk on lines: [6, 197, 198, 254, 255]...
Key Terms:
- కూడా
- తెలుగు
- కథలు
- గురించి
- తెలంగాణా
- కొన్ని
- కధలు
- మాత్రమే
- వారి
- నేడు
- వారు
- వంటి
- వచ్చిన
- విషయం
- ఇటీవల
- తర్వాత
- కథకులు
- కథల్లో
- నేటి
- ప్రపంచీకరణ
- మరొక
- ఇదంతా
- వస్తున్న
- కొందరు
- కాదు
- అయినా
- అంశం
- అవుతుంది
- ఉంది
- చాలా
Extractive Summary:
ఇలాంటి గాలితో తెలంగాణా కధ రెపరెపలాడి ఆ ప్రాంత ప్రజల జనజీవనాన్ని మాత్రమే కాదు ఉద్యమ ప్రభావాలను, వైఫల్యాలను కూడా మన ముందు ఉంచుతున్నది. ఇలా ఆలోచిస్తే నేడు ఈ మూడు ప్రాంతాలనుండి ప్రాంతీయ సమస్యల పట్ల ప్రత్యేకదృష్టితో వస్తున్న కధల ప్రల్యేకత, అవసరం అర్ధం అవుతుంది అప్పుడు తెలంగాణా అంటే కేవలం పోరాట కథ మాత్రమే అనీ, సీమ కథ అంటే కేవలం నీటికరువు కధ మాత్రమేననీ, ఉత్తరాంధ్ర కథ అంటే నీటికరువు, పోరాటాల కధ మాత్రమేనని అనిపించదు అంతేకాదు “అవ్వతోడు గిది తెలంగాణా, “నాలుక్కాళ్ళ మండపం కథలూ, “కళింగోర” వంటివి ఏవో కొన్ని ప్రాంతాలకు చెందిన జనజీవితాన్ని వారి మాండలికాల్లో చెప్పిన కథలుగా కాకుండా - ఇంచుమించు తేడాలతో బడుగు జీవులందరి కథలు అని గుర్తించగలుగుతాం. జీవితం ఒక సరళరేఖ లాంటిదికాదనీ, అనేకానేక షా రసుర (ప్రభావం జమిలిగా దానిపై ఉంటుందనేది వాస్తవమే అయినా - ఈ హత్తుక్షునే దృష్టిలో ఉంచుకుని పరనీయతకు భంగం రాకుండా పాఠకుల వృాదయాలను రీతిలో కథకుడు కథను నడపవలసి ఉంటుంది.
Chunk 14 — telugu-katha-nadu-,-nedu_pages0131-0140.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 18143
OCR Issues:
- ASCII junk on lines: [15, 28, 30, 41, 42]...
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- కూడా
- కథలు
- గురించి
- విషయం
- తెలుగు
- కథలో
- వచ్చిన
- తర్వాత
- కాదు
- వచ్చాయి
- విషయంలో
- అయితే
- ఏడాది
- కధలు
- కానీ
- ఆర్థిక
- కోడూరి
- విషయాన్ని
- కొన్ని
- అమెరికాలో
- చెప్పే
- సంబంధించిన
- ఉదంతం
- అంటూ
- అయిన
- లేదు
- కథకులు
- సాంఘిక
- అందరూ
- కథను
Extractive Summary:
ఆ సంఘటనలు జరిగిన కొద్దినెలలకే ఈ కథలు ప్రచురించబడ్డాయంటే - ఈ విషయంలో మన రచయితల స్పందన ఎంతవేగంగా ఉందో అర్ధం అవుతుంది. పెళ్లిళ్లవంటి శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఏవో ఖరీదయిన బహుమతులు తీసుకువెళ్లేకంటే - ఒక పచ్చని మొక్కను కానుకగా ఇచ్చివారి ఇంటిలో పెంచుకోమని చెప్పడం మంచిది అనే సందేశంతో ఒక కథకుడు ఈ ఏడాది కథ (వ్రాయడం ఆసక్తిని కలిగించే విషయం (ఆకుపచ్చని ఆదర్శం” - జి. భార్యభర్తలిద్దరూ ఒకే చదువు చదివి, ఒకేవృత్తిలో వున్నా వృత్తిపరమైన ఎంద లు తీసుకునే విషయంలో భార్యకు స్థానం లేకపోవడమనేది ఒక స్రీగా ఆమెకు ర బక నినేదనను కలిగిస్తుందో ఈ కథలో మనసుకు హత్తుకునే రీతిలో చెబుతారు మిగ వ విదేశీ తిమంగలమో కంపెనీని మింగడానికి ముందుగా, నా ఉనికిని లోనంటే ఈ విపర్యయం నుండి నన్ను నేను రక్షించుకోవద్దూ?” అంటూ ఆమె చదివినప ఆవేదన, ఆందోళన, ఆత్మరహితమైనవి కావు అనిపిస్తుంది ఈ కధను పడు,
Chunk 15 — telugu-katha-nadu-,-nedu_pages0141-0150.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18338
OCR Issues:
- ASCII junk on lines: [15, 73, 278, 344, 348]...
Key Terms:
- కూడా
- మాత్రమే
- రచయిత
- కథలో
- గురించి
- మంచి
- ఉన్న
- వచ్చిన
- లేదు
- కథలు
- తర్వాత
- మాత్రం
- చెబుతుంది
- కొందరు
- దళిత
- కధలు
- అంటూ
- సుల్తానా
- కధలో
- తాబీడు
- నేడు
- పెద్ద
- నుండి
- జరిగిన
- చెందిన
- అయితే
- కోడూరి
- వారికి
- కాదు
- విషయం
Extractive Summary:
ఇక, - ఖలందర్ “మున్నీజేగం” కధలో ఒక ముస్లిమ్ స్త్రీ వివాహం పేరుతో లోనయిన దయనీయస్థితిని మనసుకు హత్తుకునే రీతిలో చెప్పడం జరిగింది స్త్రీకి హృదయం అనేది ఉంటుందని (గ్రహించక, ఆమెను సెక్సు అవసరం తీర్చుకోడానికి ఉపయోగపడే సాధనంగా మాత్రమే చూసినప్పుడు - ఏ మతంలోనయినా, ఏ దేశంలోనయినా ఆమెకు ఆవేదన తప్పదు - అని మనకు ఈ కధ మరోమారు జ్ఞాపకం చేస్తుంది. కోడూరి శ్రీరామమూర్తి మ 'ప్రేమించినట్లు - సుల్తానా ఏ మహబూబ్ ఆలీ మీదో మనసు పడ్డా ఫర్వాలేకుండె కాని, - ఇక్కడ సుల్తానా ఒక హిందూ పురుషుణ్ణి నిష్కల్మషంగా (ఢ్రేమించింది-”” ఆంటూ (ప్రారంభమయ్యే ఈ కధ - సుల్తానా (ప్రేమించిన హిందువు రామారావో, కృష్ణారెడ్డో, శ్రీనివాసో, శాస్త్ర శర్మో ఎవరయినా జరిగేది ఒక్కటేననీ - అమాయకురాలయిన ముస్లిమ్ యువతి వంచనకు గురికాక తప్పదనీ, - హత్యగానో, ఆత్మహత్యగానో, ఆమె కథ ముగియవలసిందేననీ చెబుతుంది. కోడూరి శ్రీరామమూర్తి మ ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా ఈ ఏడాది వచ్చిన ఒక మంచి కథ ఇది.
Chunk 16 — telugu-katha-nadu-,-nedu_pages0151-0160.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 18187
OCR Issues:
- ASCII junk on lines: [3, 4, 5, 6, 43]...
Key Terms:
- కధలో
- గురించి
- కూడా
- కథలో
- ఉంది
- ఉద్యమ
- వచ్చిన
- అనేది
- అతడి
- తర్వాత
- కథలు
- నుండి
- మాత్రమే
- కాని
- రచయిత
- అతడు
- ఉన్న
- రవీంద్ర
- తెలుగు
- నేడు
- తరహా
- కధను
- కోడూరి
- తాను
- మనోరమ
- అంటూ
- వంటి
- ఉంటే
- ఉద్యమంలో
- రాజ్యం
Extractive Summary:
222 తెలుగు కథ -నాడు,నేడు కాని, - “మనోరమ చెయ్యి అతడి శరీరాన్ని తాకగానే అతడిలో కామోద్దీపనకు బదులు ఒక విధ్వంసం, ఒక ప్రాణభయం -” అనుభవంలోనికి రావడము, “శతాబ్దాల గాయాలకు ప్రతీకారంగా తన శరీరం ఆయుధం అయి, ఆమె శరీరాన్ని చీల్చి - ఆ రక్తాన్ని చూచి సేదదీరడం -” అనే సాంత్వనం శరీరాలను గగుర్పొడిచే ఉదంతం. కోడూరి శ్రీరామమూర్తి 22 ఇదంతా మామూలు కథే కావచ్చు గానీ - స్వగ్రామానికి తిరిగివచ్చిన తర్వాత అతడు లోనయిన మానసిక సంఘర్షణలోనే అసలు కధ ఉంది ఈ కధలోని రవీంద్ర - తాను ఇంతకాలం ఒక చైతన్యపూరితమైన వాతావరణంలో ఉండి ఇప్పుడు స్వగ్రామానికి తిరిగి వెళ్లినప్పుడు వెనుకబడిన భావజాలంతో ఉండే ప్రజలతో ఘర్షణకు లోనుకావాల్సి వుంటుందనుకున్నాడు దాదాపు పదిహేనేళ్ల రహస్యజీవితం గడిపి తిరిగిరావడంతో ఈ మధ్యకాలంలో అ ఊరిలో వచ్చిన మార్పుల గురించి అతడికేమి తెలియదు. ఇలా - మొత్తం కథ అంతా ఒక సుదీర్ధ ఉపన్యాసం మీద ఆధారపడి ఉందడమూ, సన్నివేశకల్పన బలహీనంగా ఉండడమూ, ఈ కారణాలచేత కథాశిల్పం పటిష్టంగా ఉన్నట్లు అనిపించలేదు.
Chunk 17 — telugu-katha-nadu-,-nedu_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18376
OCR Issues:
- ASCII junk on lines: [39, 115, 157, 254, 330]
Key Terms:
- కూడా
- కథలు
- వచ్చిన
- విషయం
- మాత్రమే
- కాని
- కథల్లో
- కాదు
- కధలో
- ఉంది
- కథలో
- మాత్రం
- కధలు
- ఉంటుంది
- కొడుకు
- ఉన్న
- ఇట్లాంటి
- ఉన్నాయి
- పిల్లలు
- అయితే
- కోడూరి
- కోసం
- గురించి
- ఉంటే
- మరొక
- పిల్లల
- తరహా
- ఇలాంటి
- అమెరికాలో
- హాస్యకథలు
Extractive Summary:
ఈ నేపథ్యంలో - తన తల్లి అస్తికలను కలపడానికి పవిత్ర సంగమస్థలానికి వెళ్లిన ఒక యువకుడికి ఎదురయిన అనుభవాలను, అతడిలో కలిగిన భావ సంఘర్షణను , - కథగా మలిచాడు రచయిత. 3 తెలుగు కథ - నాడు,నేడు - తల్లిదండ్రులకూ, పిల్లలకు మధ్యగల సంబంధాన్ని కథకులు తమ కథల్లో ఈ ఏడు చిత్రించిన తీరుగురించి చర్చించేటప్పుడు తరాల అంతరాలకు (66౧691410౧ (120) సంబంధించిన విషయాన్ని కూడా విశ్లేషించవలసి ఉంది వెనుకటితరం వారికీ, క్రొత్తతరం వారికీ, ఆలోచనలలో తేడా ఉండడం అత్యంత సహజమైన విషయం. వడుపు మాత్రం తప్పదు-ా అంటూ (ప్రారంభమయ్యే ఈ కథ - అవడానికి “గన్ అనే ఒక భగ్నుప్రేమ కథ అయినప్పటికీ దీని నేపధ్యంలో బహుళజాతి కంపెనీలు భారీఎత్తున పెట్టుబడిపెట్టి పబ్లిసిటీ ఇచ్చి, దేశీయ పరిశ్రమల మనుగడను ఎలా (ప్రశ్నార్థంకం చేస్తున్నాయో చెబుతాడు రచయిత.
Chunk 18 — telugu-katha-nadu-,-nedu_pages0171-0180.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16272
OCR Issues:
- ASCII junk on lines: [7, 10, 79, 82, 90]...
Key Terms:
- కూడా
- కథలు
- మంచి
- విషయం
- తెలుగు
- అయితే
- ఉంది
- కథలో
- ఆమెకు
- లేదు
- చాలా
- కారణంగా
- పెళ్లికొడుకు
- నాడు
- నేడు
- వచ్చిన
- కథల్లో
- ఇవాళ
- ఉన్న
- గురించి
- కథను
- ఇట్లాంటి
- స్థితిలో
- రీతిలో
- పెళ్లికూతురు
- కథలను
- మధ్య
- కథకులు
- తర్వాత
- మాత్రం
Extractive Summary:
- ఈ నేపధ్యంలో మన తెలుగు కథ సజీవంగా, సహజవైతన్యాన్ని కోల్పోకుండా, వున్నది అంటే అది ఎంతయినా అభినందించాల్సిన విషయం, అయితే, - ఒక విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంది. ఈ ఏడు వచ్చిన ఓ కథలో ఒక కథకుడు భారత భూభాగమైన కాశ్మీర్‌లో మిలిటెంట్లు చేస్తున్న దురాగతాలు, మన సైనికులు వారి ఘాతుకాన్ని ఎదుర్శొనేందుకు చేపడుతున్న సాహసోపేత చర్యలు, నేపథ్యంగా తీసుకుని ఒక కథను రాశాడు. మా తెలుగు కథ -నాడు,నేడు ఆశ్చర్యం లేదు ఈ ఆరాధనాభావంతోనే ఆమె అతడికి తన శరీరాన్ని అర్చించుకుంది.
Chunk 19 — telugu-katha-nadu-,-nedu_pages0181-0190.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13842
OCR Issues:
- ASCII junk on lines: [80, 88, 124, 150, 238]...
Key Terms:
- కూడా
- ఉంది
- కథలు
- గురించి
- కథల్లో
- మనిషి
- కాని
- అయితే
- అంటూ
- మంచి
- చినరాజులు
- తెలుగు
- నేడు
- భార్య
- లేదు
- దేశంలో
- నరసింహులు
- మరొక
- కోడూరి
- కథలో
- సంబంధించిన
- కధకు
- ప్రత్యేకత
- విషయం
- వ్యాసంలో
- మాత్రమే
- అవసరం
- పందిని
- జిగినీ
- పంది
Extractive Summary:
నిజంగా మానమర్యాదలు వున్నవాడెవడూ ఈ ఉద్యోగం చెయ్యలేడు” అన్న సబ్‌ఇన్‌స్పెక్టర్ రామమూర్తి - మూడేళ్లు ఆ ఉద్యోగం చేసి డబ్బురుచి మరిగేసరికి 'మేన్‌ఈటర్”గా ఎలా మారిపోయాడో, క్ర కథ చెబుతుంది. ఈ కథ ఇతివృత్తంలో ఆ విషయం కేంద్రబిందువుగా వున్నది. ఆ పరిచయంతోనే - ఆయన సంస్కరణకు ఈ చిన్న పలవరింపు.
Chunk 20 — telugu-katha-nadu-,-nedu_pages0191-0192.txt
OCR Score: 87% Telugu coverage
Characters: 790
OCR Issues:
- ASCII junk on lines: [3, 5, 24]
Key Terms:
- శ్రీరామమూర్తిగారి
- వ్యాససంపుటి
- అభిప్రాయాలు
- 5౬06౮
- సగ౦౮
- 1౬౯0౮6
- కంర6గ
- రచనలలో
- పదును
- పారదర్శకత
- పాటవం
- ఉంటాయి
- క్రొత్త
- విషయాన్నయినా
- పాతదిగా
- చేసుకునిగాని
- దాని
- గురించి
- రచించరు
- సంజీవదేవ్
- వెలుగు-వెన్నెల”
- ముందుమాటలో
- సాహిత్యవిమర్శకుడుగా
- రచయితగా
- లిటరరీ
- కాలమిన్స్‌గా
- సాహితీలోకానికి
- శిఖీ
- సుపరిచితులయిన
- శ్రీ
Extractive Summary:
5౬06౮ గష!114 - సగ౦౮, [1౬౯0౮6 ద కంర6గ 5101202 100100 శ్రీరామమూర్తిగారి రచనలలో ఒక పదును, ఒక పారదర్శకత, ఒక పాటవం, ఉంటాయి. ఏ క్రొత్త విషయాన్నయినా పాతదిగా చేసుకునిగాని దాని గురించి రచించరు. ఇ - సంజీవదేవ్ (వెలుగు-వెన్నెల” వ్యాససంపుటి ముందుమాటలో) సాహిత్యవిమర్శకుడుగా, రచయితగా, / 1.