Telugu swarna bharathi - anilvaranasi/indianlanguages GitHub Wiki
మ మ నకం... (౨ ర౯ల౨లఅ*శ న. | పాళరో సనో హాం మమాడక వాల మం... లి ంల్య (వగల త న యయ తన ల ను. మ! ౯9. "సు. న న క! నం చాయ న ల తానా యనా ర రం. ల కే (ఎలయ లఅలు యం యో | స ట్ సకలా లన. న? ప! షో గస. ట్ టో న! క (హి గ ల ఎ ఉం స తండ ॥ న్్ యే య్యే సె శః కాలో గుం ళళయు , , ర (1 మ? శా సే ల: ? శ! మ రా గ్ గే గా ల స వా (డై | స్ నూ 40) ళ్ హా | న ఆంత న్నీ శీ /. న అ ప్ో స [ త్త. స ళు టీ .. ౧ లు ల య. క క. ఒం | ళు శ్నీ షః ల ॥ మ ॥ ఠా ట్టు కక్ | / (, శ 2 నె / డా ॥! అనఅఆత లక స్ 0. | (రో
ఆట డౌ॥ అనంతలక్ష్మి గొయత్రి పబ్లికేషన్స్ 1.9-327/% రాంనగర్ గుండు హైదరాబాద్ - 500 044 ఫోన్ : 27070365,
స్వర్ణ భారతి పంచన గా! ఛాాచా గన ఖ్య, తా (గేయ సంపుటి) కం హి ఆ(4 6. ట్టి నివ -డా॥ అనంతలక్ష్మి ల లో ఇఒ బ్రా జ్.(00 0% క అ రచయిత్రివి మొదటి ముద్రణ జన్తవర్శి2004 _ ధర ; రూ. 25/- | ౮ | య కవర్ డిజైన్ వ. బాలు ఎల ( ప్రతులకు ఏ. గాయత్రి ప్లికేషన్స్, 1-9-327/1, రాంనగర్ గుండు హైదరాబాద్- 500 044. ఫోన్ : 27070866 విశాలాంధ్ర పుస్తక విక్రయ శాఖలు. నవోదయా పబ్లికేషన్స్, సుల్తాన్.బజార్, "హైదరాబా! నవయుగ బుక్ సెంటర్, కోఠి, హైదరాబాద్. బుక్లీంక్స్, నారాయణగూడ, హైదరాబాద్, ముద్రణ ; గాయత్రి ఆర్ట్ ప్రింటర్స్ 1-8-703/6/% నల్లకుంట హైదరాబాద్ ఫోన్ ' 27670210 ప్రచురణ వ గాయత్రి పబ్లికేషన్స్ 1-9-327/1, రాంనగర్ గుండు హైదరాబాద్ - 500 044 ఫోన్ ; 27070886
అంకితం క్రమశిక్షణ, దేశభక్తి ఉగ్గుపాలతో రంగరించి వి, తన పిల్లలని, విద్యార్థుల్ని తీర్చిదిద్దిన శ్రీ నందివాడ వేంకట సీతారామారావు, శ్రీమతి గాయత్రి లకు భక్తితో... _పెదొాడ ఉదవకుమార్, ౧ స్ట్ డౌ॥ అనంతలక్ష్మి (అల్లుడు, కూతురు)
అభ్యర్థన తెల్లని చీరకట్టి కడుతెల్లని గాత్రము కాంతులీనగన్ తెల్లని హంసనెక్కి యరుదెంచుచు * గచ్చస్ చేతనుండగన్ తెల్లని భవ్య కాంతుల తతిన్ మనమందలి యంధకారమున్ ద్రైళ్ళగ జేసి యో భగవతీ! మము గావు కృపన్ సరస్వతీ !
డా॥ అనంతలక్షిగారి విఘ్నేశ్వర పూజకు నాలుగక్షింతలు ఆలస్యంగానైనా 'స్వర్ణభారతి' గేయాల గ్రంథం నేటికి వెలువడ డం ఎంతో సంతోషకరమైన విషయం. ఒకసారి మన రాష్ట్రంలో ఉపన్యాస కేసరిగా పేరొందిన చెరకువాడ నరసింహం పంతులుగారిని ఒకరు “అయ్యా! తమరు ఇంత బాగా ఉపన్యాసాలనిస్తారు కదా! అవన్నీ పుస్తకంగా వ్రాయ కూడదా?” అని అడిగారట. అందుకు చెరుకువాడవారు సమాధానంగా కనా నోటికి డయేరియా, నాచేతికి కానిస్టిపేషన్” అని అన్నారట. అంత దారుణంగా కాదుగాని విదుషీమణి, మంచి ఉపన్యాసకురాలు, దేవీ ఉపాసనలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న డా అనంతలక్ష్మిగారు ఇంతవరకు ప్రచురించిన పుస్తకాలు వేళ్లమీద .కూడా. లెక్క పెట్టడానికి లేవు. కనీసం ఇప్పటికైనా డౌ॥ అనంతలక్ష్మి అందుకు ఉద్యమించారు. అయితే, కవిత్వం వ్రాయడం, కథలను వ్రాయడం ఆపైన పుస్తకాలుగా ప్రచురించడం అనేది అలవాటు కావాలికానీ' ఆ వ్యసనం నుండి బయట పడడం బహుదుర్లభం. భారతకాలం నాటి ధర్మరాజుకు వుస్తకాలను ట్రాయడం, ప్రచురించడం అనే వ్యసనం ఉండి ఉన్నట్లయితే శకునితో జూదం అడి వుండేవాడు కాదు. భారత యుద్ధం జరిగి ఉండేది కాదు. ఈ మాటతో ఏకీభవించని వారుంటే ఏకీభవించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఇంత 'కాలానికి డా॥ అనంతలక్ష్మిగారు ఈ సుందరమైన వ్యసనం అనదగిన పుస్తక ప్రపంచంలోనికి అడుగు పెట్టినందుకు మనఃపూర్వక అభినందనలు. స్వాతంత్ర్య స్వర్గ్ణోత్సవాల సందర్భంగా రచించిన గేయాలు రాగంతో సహా మనకు కనపడతాయి. ఆ గేయాలలో ఆమెలో అంతర్నిహితంగా ఉన్న దేశభక్తి మనకు గోచరమవుతుంది. 'హిమ కిరీట ధారిణి, మహిమోన్నత ధారుణి, హిమశీతల (ప్రేమామృత వర్షిణి, అఘఘర్షిణి. మహా సముద్ర కేళీలోల పాదద్వయి, పూర్వ పశ్చిమ దిగ్ వ్యాపిత భుజద్వయీ ॥హిమ/” ణి
ఇలా అమృత వర్షిణి రాగంతో వినసొంపుగా ఉండే గేయం విన్నంతనే మన మాతృభూమి స్వరూపం మరింత కమనీయంగా కనపడుతుంది.
విద్యాభారతి శీర్షిక కక్రిందనేటి మన దిగజారుతున్న విద్యా విధానాన్ని గురించి వ్రాసిన గేయాలు మొగలి పువ్వుతో శిక్షించినట్ట్లు కనపడతాయి. “నరుణ్ణీ నారాయణుడుగా' మలచాల్చిన విద్య, వెనుత్రిప్పి వానరుణ్జి చేస్తే, మనిషిని మనీషిగా తీర్చిదిద్దాల్సిన విద్య” అంటూ మనకు విద్యలో గల పరమార్థాన్ని చెప్పడానికి అనంతలక్ష్మి ప్రయత్నిస్తారు. అధ్యాపకురాలిగా తన విశ్లేషణను చిన్న పదాల ద్వారా తెలియచేస్తున్నారు.
“ఆంధ్రి' అన్న శీర్షికలో ఆంధ్రదేశాన్ని గూర్చిన గేయంలో తెలుగు భాషా మాధుర్యాన్ని ఎంత "చక్కని వదాలలో పాందువర్పారో చూడండి. “అడుగడుగున అందమొలికే, పదము పదము కావ్యమయ్యే, మాటలన్ని పాటలయ్యే, గతుల జతుల గాంధర్వ రాజ్యం, గంధర్వుల విహార దేశం....” చిన్న చిన్న పదాలతో గంభిరమైన భావాలను పొందుపర్చడంలో మంచి అభినివేశం కల్గిన అనంతలక్ష్మి గారు దానిని ఇంత కాలంగా తనలోనే ద్వాచుకున్నందుకు ఆమెపై కోపం రాకుండా. ఉంటుందా! మాన్యులు శ్రీ ఎక్కిరాల వారి అంతేవాసిత్వం వలన అనూచానంగా ఈ భూమిపై విలసిల్డ్లుతూ వస్తున్న భారతీయ తత్త్వవివేచన ఆమె ఉచ్చ్వాసనిశ్వాసాలలో ప్రతిఫలిస్తుంటుంది. అందువలననే శ్రీశైలం శీర్షికన “గోలివీస్తే వేదఘోషలు ఆకల్గాడితే ఉపనిషర్గీతలు,'సామగాన రురులు, ముప్పేటల ముచ్చటయౌ సాకార ఓంకారమౌ శివుని కొండ” అన్నప్పుడు ఆమె కవితా హృదయంలోని వేద ఘోష మనకు వినబడుతుంది. “అక్షర బ్రహ్మమైన ప్రణవం, మంత్ర రూవం పంచాక్షరి”... మొదలైన పదాలలో ఆమెలో గల ఆధ్యాత్మిక భావ వీచికలు (పణవంగా వినబడతాయి.
ఉగాది శీర్షికన వ్రాసిన గేయాలు వివాహాలలో వినబడే పంచరత్నా లుగా కనబడినా ఏ సంవత్సరానికా సంవత్సరం కొంగొత్త ఆలోచనలను తెస్తున్నట్లుగా భ్రమీంపచేయడం సహజం. అయినా “ఒక్కొక్క ఏడూ పైబడిత్తే వ్యక్తి అనుభవజ్ఞాడు, శతాబ్దాలు జరుగుతుంటే, మనిషి ఏమౌతున్నాడు?” లాంటి భావాలను ఆమె సహజంగా వ్యక్తీకరించారు.
తి
“భావాంబర వీధి శీర్షికన నడచిన గేయాలలో భావం+ ఆవేశం+ అదర్శం ముప్పేటలా కలసిపోయి కనపడతాయి. ' మనమంతా ఏ కులం” అన్న శీర్షికలో “మనమంతా ఏ కులం? కాదు కనీసం కాకులం, వాటికున్న సోషలిజం, మనుష్యులలో మృగ్యం' అని అంటారు. ఎంతటి చక్కని సారూప్యత! కాకులంటే ఏదో అనుకుంటాము. కాకులలో ఉన్న సంఘ జీవనం మనుష్యులలో మనకు కనపడదు. ఒక కాకి చనిపోతే తక్కిన కాకులన్సీ అక్కడ చేరతాయి. ఘౌల్గు ఘౌల్టున అరుస్తాయి. “సాంఘిక సమానత్వం కోసం, చేసే మారణహోమం, సద్దు చేయవద్దని, గొంతు చించుకోవడం' ఇలా మనబనందరనూ పట్టి పీడిస్తున్న సాంఘీక సమస్యను గూర్చి చేప్పడంలో
సన్నజాజుల .దండతో సమాజంలో అసమానతలపై అలవోకగా చెళ్ళుమని పించినట్టు అనిపించడం లేదా!
“మాతృమూర్తి అన్న శీర్షికన *బహు శతాబ్ది దాస్యజ్వూల, పంచ దళాబ్ది "స్వచ్చహేల, స్వర్ణోత్సవ సంరంభం, వజ్రోత్చవ ప్రస్థానం;"అని ఆశ్వాసించడం లో ఆమె లాంటి “అధ్యాపకులు మనకు ఇంకా అనంతంగా ఉండాలని, అలా ఉన్నప్పుడే మన భావితరాల వారిలో -ఈ దేశం పట్ల ఈ ప్రజల పట్ట, ఈ దేశపు 'భవిష్యుత్తుపట్ల-మరింతగా విశ్వాసం పెంపాందడానికి అవకాశం మరింతగా' కలుగుతుందని అనిపించక- తప్పదు.
ఈ ప్రారంభంలో అన్నట్టుగా వ్రాయడం అనే వ్యసనం బహు ప్రమాద కరమైనట్టిది. అందువలనే నేను వెలిబుచ్చుతున్న భావాలు అసలు గ్రంథం కంటే ఎక్కువ కాగల పరిస్థితి ఏర్బ్పడనున్నది. మూడు దశాబ్దాలకుపైగా శ్ర విశ్వ సంక్షేమ కుటుంబంలో మరింత బంగారు భవిష్యత్తు కోసం నడుస్తున్న
వసుధైక క్నుటుంబీకులం. నా పట్ట గల ఆదరంతో సాహిత్యంలో అంతగా ప్రవేశంలేని నాకు ఈ కొద్ది మాటలను మీ ముందుంచడానికి అవకాశం కల్పీంచిన డా| అనంతలక్ష్మి గారిక్సి వారి శ్రీవారు ఉద్ధన కుమార్ గౌర్‌లకు వారి జెదార్యం పట్ల కృతజ్ఞతలతో... పరొట్ల వెంకటేశ్వర్లు 6-5-2003 ఎడిటర్స్, కృష్ణాపత్రిక
ముందుగా...
భారత స్వాతంత్ర్య స్వర్గ్ణోత్సవాల సందర్భంగా మా విద్యార్ధులకోసం ఒకటో రెండో పాటలు రాయాలని మొదలుపెట్టి సుమారుగా 15 దాకా రాయటం జరిధింది. వాటిలో 8 పాటలు (3 సంస్కృతం, 5 తెలుగు) స్వర్ణభారతి అనేపేరుతో కాసెట్గా కూడా వచ్చాయి. మా విద్యార్థి చిరంజీవి నేరెళ్ళ పవన్ స్వరపరచగా, మా విద్యార్థి బృందమే గానం చేశారు. ఒక్క పాట మాత్రం శ్రీ ప్రఖ్య ఆంజనేయులు గారు స్వరపరిచారు. శ్రీ బి. వినోద్ బాబు సంగీతం సమకూర్చారు.
ఈ మధ్య కృష్ణాపత్రిక సంపాదకులు శ్రీ పిరాట్ల వేంకటేశ్వర్లు గారన్న ఒకమాట ప్రచురణకి డ్రేరణనిచ్చింది. స్వర్జ్ణోత్సవాల సందర్భంగా రచించిన గేయాలు, తదితరాలు కలిసి! క్లవితా'సంపుట్టిగా వెలువరించాలనే సంకల్పం కలిగింది. ఢ్రేరణ కలిగించినందుకు తేక్తిరతలు వేసే పనికూడా శ్రీ షిరాట్ల గారికే అప్పగించాను. మామధ్యనున్న స్నేహాన్ని పురస్కరించుకొని, కవితలను స్థాయిని అటుంచి, అత్మీయంగా, చక్కని విమర్శని కూర్చినందుకు శ్రీ పిరాట్టగారికి ఎంతో కృతజ్ఞురాలిని,.
గేయాలనన్నింటిని డి.టి.పి చేయించి, చక్కగా అచ్చొత్తించి ఇచ్చిన మారుతి ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత శ్రీ ఎస్.వి. స్వరూప్‌గారికి కృతజ్ఞతలు.
కాసెట్ తయారీకి మౌనంగాను ఈ గ్రంథ ప్రచురణకి ఆర్థికంగాను హార్దికంగొను సహాయ సహకారాలందించిన నా, జీవితంలో సగం అయిన శ్రీపెద్దొడ ఉద్ధవకుమార్గారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.
నా కుటుంబ సభ్యులు మైక్రేయి, రాధ, గార్గి,తుషార్లకు గేయాలను స్వరపరచిన, పాడిన విద్యార్థి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
= అనంతలక్ష్మి త్
స్వర్ణభారతి (స్వాకంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా రచించిన గేయాలు)
అని స్వర్ణభారతి రాగం - హంసానంది స్వర్ణభారతి వందనం సువర్లభారతి వందనం వందనం అభివందనం అభినందన హరిచందనం 1స్వర్ణ॥ వర్ణ వర్గ మతాతీత మహితో జ్వల స్వర్గసీమే ॥స్వర్ణ॥ వ్యాస వాల్మీకాది మునిజనధ్యేయే కాళిదాసాది కవివర గేయే ॥స్వర్ణ॥ (అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మా హపొమాలయోనామ నగాధి రాజఖ) సర్వజాతిసమాదృత శీలే (సనిదనిదమగ గమదగమదని) అర్యసన్నుత అమృత హృదయే ॥స్వర్ణ॥ శాస్త్ర వాదైః వేద ఘోషైః శాంతి సాధన తత్వబోథైః (సర్వేజనాః సుఖినోభవంతు సర్వే సంతు నిరామయాఖ విశ్వకాంతి వ్యాప్తిశీలే భారతి హే జ్ఞానభారతి ॥స్వర్ణ॥ ౯
స్వర్ణఫలం = రాగం ;: దేశ్
అందుకోండి అందుకోండి అనుభవించ రారండి చవులూరే స్వర్ణఫలం స్వాతంత్ర్య స్వర్ణఫలం, స్వాతంత్ర్య స్వర్ణఫఘలం॥ అందు ॥ త్యాగధనులు యోగిజనులు విబుధమణులు యోధవరులు పండించిన హేమఫలం అనుభవింప బ్రతుకువరం ॥ అందు ॥ ఏబదేళ్ళు తేనెలోన మాగినట్టి మధురఫలం సిరులొలికే స్వేచ్చధనం ఆరగించ ఆనందం ॥। అందు । చేతిలోని చిన్ని పండు పంచుకున్న అమృతమిది పీక్కుతిన్న విషత్యులము ఎమగునో మీ చిత్తము ॥ అందు ॥ తి
- రాగం : శ్రీరాగం వందేహం వందేహం మాతృమూర్తి వందేహం భరతభూమి। వందేహం ॥వందే॥ దాస్య శృంఖల శేదన ధీర దమిత తమో పటలజాల ॥దాస్య॥ సర్వతంత్ర స్వతంత్ర భారతి సర్వవంద్య సువర్ణ భారతి ॥ వందే ॥ బహు శతాబ్ది చాస్యజ్వాల పంచదశాబ్ది "స్వేచ్చ హేల స్వర్ణోత్సవ్యసంరంభం వజ్రోత్సవ ప్రస్థానం ॥ వందే"॥ కార్గిల్ క్షేత్ర విజయోత్సాహం టైగర్ పర్వత శ్రీజీ సమరం ద్రాస్ రంగ శత్రు దమనం:. భరతమాత శ్రీ విజయకేతనం ॥ వందే ॥
త్రి
హిమ కిరీట ధారిణ రాగం : అమృతవర్షిణి హిమకిరీట ధారిణి, మహిమోన్నత ధారుణి హిమశీతల (ప్రేమామృత వర్షిణి అఘమర్షిణి ॥ హిమ॥ మహా సముద్ర కేళిలోల పాదద్వయీ పూర్వ పశ్చిమ దిగ్ వ్యాపిత భుజద్వయీ ॥ హిమః॥ కాశ్మీర తిలకాంచిత నిటల శోభినీ భాగ్యనగర నాభీ బహు సమ్మాని రక్త పద్మ హృదయాసన స్థితలోక పాలినీ రాగార్ట్ర కరుణా కటాక్ష ప్రసాదినీ సుప్రసాదినీ 1హిమ॥ పంచనదీ పరీవాహ జలసేచన సంతోషిణీ మలయమంద సమీర సదామోదినీ (సదా ఆమోదినీ) తనయ మనీషానందిత సుందర దరహాసినీ హిత మిత ప్రియస్మిత సంస్కృత భాషిణీ సుభాషిణీ ॥ హిమ॥ 70
జపృభూమి
దండాలు! దండాలు
మా జన్మభూమీ 1 దండాలు । దండాలు
మా కర్మభూమీ ॥ ॥ దండాలు ॥ ఎంతెంత పుణ్యాలు మూటగట్టామో నీ పిల్లలైనాము ఈ జన్మలోన ॥ దండా ॥ ఎన్ని జన్మలుగాను తపము చేశామో పుట్టినామీ పుణ్య ధరియిత్రి పైన ॥ దండా ॥ ఎవరెవరి కెంతెంత పూజ చేశామో ఘన వారసత్వం అందుకున్నాము ॥ దండా ॥ ఏ తీపి ఫలముల నెన్ని పంచామో నోరార తెనుగును పలుకుతున్నాము 1 దండా ॥ ఇంత చక్కని తల్లి "సేవ చేశామంటె ఎంత మంచి జన్మమిక ముందు ఉన్నదో ॥ దండా ॥
|!
భాగ్యశాలురు
(స్వాతంత్ర్యము కావాలని తపన పడిన ఓ బామ్మగారు,- స్వతంత్ర భారతంలోని మనుమరాళ్ళతో సాగించిన సంభాషణ) బా: భాగ్యమన్న నీదే నా....బంగారు తల్లి
మా కలల ఫలముల అనుభవము నీదే ॥ భాగ్య ॥
మా కేది స్వేచ్చ? మ: అహా” | బా: మాకున్నదా ఇచ్చ? మ: ఆహా”) |! బా: బానిసత్వము లోన పడియుంటిమమ్మ మ: అయ్యయ్యో! ॥ భాగ్య ,॥ బా: ప్రీలకే కాదోసి మ: ఆరె! బా: జాతికే అంత మ: అరెరె! బా: ్రతివ్యక్తి ఆనాడు బానిసయె..వింత మ: అరెరే! | భాగ్య ॥ బా: చదువు లెక్కడివమ్మ అనాడు మాకు మ: పాపం! బా: ఊళ్ళేలగల్గిన భాగ్యశాలురు మీరు మ : అవునవును బా: ఇంత చక్కని వరము అందిస్తియమమ్మ మ: ధన్యులం . బా: వినియోగ పరచండి సద్వివేకము తోను మ; అవళ్యము ॥ భాగ్య ॥ ల.
బంగరు తఖ్లి
రాగం : లలిత బంగరుతల్లి ఖారత భూవి వందన శతమిదె అందుకొనగదే ॥ బంగ ॥ భూతకాలపు బానిసపీడ, వర్తమానపు ప్రగతి బావుటా భావితరాలకు బంగరు బాట మానవాళికే మంగళజోత..... ॥ బంగ ॥ వేదశాస్త్ర ఉపనిషత్సారము జగదాచార్యుని తత్త్వగీతము గతినీ నేర్చి ప్రగతి చూప జగతి లోన ఖ్యాతి గన్న..... ॥ బంగ ॥ పచ్చని చేలే కట్టిన చీర నదీనదాలే పెట్టని నగలు ప్రాజెక్టులు మరి ఫ్యాక్టరీలు నీవుండే మందిరాలు...., ॥ బంగ ॥
13
స్వష్తభారతి . (తాము కోరినట్టు స్వతంత్ర భారతదేశం లేదని బాధ పడుతున్న స్వాతంత్ర్య సమర యోధుని బాధ, యువత ఓదార్చు, నిశ్చయం) స్వా: కలగంటినే, నేను, కలగంటినే యువత :;: ఏమని? స్వా; స్వాతంత్ర్య వాయువులనే పీల్చినట్టు బానిసత్వమునంత తరిమేసినట్టు యువత : అవునా? స్వా: స్వేచ్చగా నేను మాటాడినట్టు భారతీయుడుగా గర్వపడినట్టు యు; నిజమేగా స్వా: కనులు తెరిచీ నేను కన్నదీ వేరు మెలకువతో నే కనుగొన్నదీ వేరు యు; కలకాదు, కలకాదు _ మీ కన్నకలలన్ని నిజము లేనండి స్వాతంత్ర్య మొచ్చేసి ఏళ్ళేబదాయె సా: స్వాతంత్ర్యమొచ్చెనో, రాలేదో కాని నే కలగన్న భారతి కనపడనే లేదు కలగంటు ఉంటాను కడదాక నేను కలనిజము చేయంగ నడుము కట్టండి. యు; కల్లలవనీము మీ కలలనన్ని కనులు తెరచీ మేము కనుగొందుమన్ని స్వప్తు భారతి నిపుడు స్వర్ణభారతిని చేయ సమ క్షడతాము స్వర్గభారతిగా 74
ధీరభారతి జయము థీర భారతి విజయమీక్టాపీరోభోరతి శాశ్వత సద్భావజాల సమోకృత సద్ధ్దర్మమూర్తి ॥ జయము ॥ చిత్తరంజనుడె దేశబంధువై భాసిల్లుచంద్రుడే వీర నేతయై లోకమాన్యుడేవీరతిలకమై బాలు పాలులు ముద్దు బిడ్డలై అజాదుభగతుసింగుల తుదిశ్వాస లూపిరులు వోయ ముందు కురికిన సమర భారతి స్వాతంత్ర్య సమర భారతి ॥ జయము ॥ మోహనదాసే వీరగంధముగ పింగళి వెంకన వీరకేతనముగ ఆంధ్రకేసరి, గర్జనములతో దండనాధుడౌ వల్లభాయితో అందపు నగయై, అలరారేటి జవహర్ణాలు నేతృత్వముతో ముందుకు సాగిన స్వతంత్రభారతి సర్వతంత్ర స్వతంత్రభారతి ॥ జయము ॥ వివేకవాగ్విభవము అరవింద పరిమళము రవీంద్ర కాంతి వలయము విశ్వమంత వెలుగునింప
75
తిమిరంతో సమరం చేసే
వీరమూర్తుల కన్నతల్లి
వెలుగుముద్దల కల్పవల్లి
ముందు చూపుల ధీరభారతి
లోచూపుల ఆర్షభారతి ॥ జయము 11 70
'ప్రబోథం స్వతంత్ర భారత వీరుల్లారా! స్వేచ్చా జీవుల్దారా॥! తప్పుగాను తలచబోకండి నే
చెప్తుమాటల తరచి చూడండి ...... ఓ జనులారా! ॥ తప్పు ॥ దేశమాతను గౌరవించండి
భారత దేశమంటే భక్తి.చూపండి.....ఓ భక్తులారా. 1త్తప్తు ॥ భక్తి లేక ముక్తి రాదండి
దేశ భక్తిలేక ప్రగతి లేదండి........ఓ పౌరులారా ॥ తప్త ॥ స్వాతంత్ర్యముందని పొంగి పోకండి స్వేచ్చను చక్కగాను వాడు కోరండి...ఓ స్వతంత్రులారా ॥ తప్పు॥న దేశప్రగతికి పాటుపడ రండి భారత కీర్తి పతాక నెగుర వేయండి... ... ఓ ప్రజలారా ॥ తప్పు ॥ సమత మమతల పంచరారండి తల్లికి సేవ చేయగ లేచిరారండి....ఓ యువకులారా! ॥తప్పు॥ శై/
అజేయుభ్తారతి
జయము స్వర్ణభారతి విజయ మజేయభారతి పటు సాహస వ్యూహాంచిత బలయుత శస్తాస్త్రశాలి వీరభారతి! అణ్వస్త్ర భారతి! ॥ జయ ॥ చేత దండమున్న చాలు దరి చేరదు దుష్టమృగం బుసలు కొట్టుచున్న చాలు కాలు ,దువ్వువెరచు వైఠి 4ఓజయ్య్హ ॥ పంచశీల బోధింప శాంతి-.కపోతము పంప శక్తి ఉండవలెను ముందు అసమర్భుం €జ్రేమిజేయు ॥జయ ॥ అస్త్రహీనుడికేది సంధిచేయుచొరవ బలవంతనిదే గా శాంతి శాంతి యనెడి హక్కు ॥ జయ ॥
...స్వర్ణభారతి
అజేయ భారతి |
= = అబ్వుస్త్ర భారతి ॥ జయ ॥
18
అఆశంసన వినుడు యువజనులార వినుడోయి మీరు వినక పోయారంటే వెనుక బడి యేరు విను ॥ తాత తండ్రులు కట్టిరి స్వాతంత్ర్య సౌధం కాపురమ్మున్న దందు ప్రజాస్వామ్యమ్ము ఘనత రెండింటిది నిలుప వలె మీరు ॥ విను ॥ రామరాజ్యం గ్రామస్వరాజ్యం స్వావలంబనం ఉంటే స్వరాజ్యం తథాగతులై ప్రగతి శీలురై మీరిలకు తేవలె స్వారాజ్యం ॥ జయ ॥
పీఠభారతి జయము జయము భారతి విజయోస్తు వీరభారతి సమస్త సద్భావ జాల సమీకృత సాక్షారమ్లూర్తి స్వేచ్చాయుత సద్ధర్మ కీర్తి ॥ జయ ॥ వీరతిలకముదిద్దెనట బాలగంగాధరుడు 'సుభాస' మానమొనర్చె నల్లదె చంద్రబోసు వరుడు ॥ జయ ॥ జన “చిత్తరంజన” గజేసెనట ఆదేశబంధుండు సు“గంధ”ముల దశదిశల వెలయించె మోహన దాసుడు ॥-జయ భయద “కేసరి” యై గర్జించి ప్రకాశము పెంచె టంగుటూరి అలంకార మై వెలిగించె “జవహరు” వంశము ॥ జయ ॥ దండమూని అండయైన “వల్లభు"డా “పటేలు” “అరవిందము” “రవీంద్రము” కైసేయగ కళలు చిలుకు ॥ జయ ॥ భగత్ సింగు, బిపిన్ చంద్రు అల్లూరీ ఆజాదూ రత్న గర్భ నిను చేయగ శాంతి దొత శాంతిదూత ॥ జయ ॥ ౭20
వి ద్యాభారతి 0 ౫౦. న్ లో శ) హొదా "క టో శ + వ
నిజమే! ముమ్మాటికీ నిజమే ॥ వీరందరు విధ్యార్హులే ॥ అలభ్యమైన అసలు విద్య అట్టడుగున పడిఉండగ ఉద్దరించుప్రయత్నమున ఊనిక మాత్రమె మిగిలెను . “విద్య”న్నది “విధ్యా”యెను దారి చూపు వారు లేక చేయుటకేమియులేక ఇంటపోరు పడలేక పోనీ లెమ్మనుకొని కాలక్షేపం కోసంగా ుప్పన్న ఢిస్కాంట్లు దొర్గుక్షుననో వ మ (దోస్తు'లతో, “కును” కెడితే.... అబ్బబ్బ । ఎన్ని బాధలు” బరువైన పుస్తకాలు, లోతైన భావాలు, గంభీరోపన్యాసాలు అంతుపట్టని విషయాలు 22
అంతేనా? కాదు! కాదు |! హాజరట ! నిర్చంధమట | పరీక్షలట! తప్పవట !! కుదురుగ ఒక నిమిషం కూర్చోవడమే. ప్రాణాంతకం వినడం మరింత కష్టం! రాయడఢంమింకెంతో? ఈ కష్టాలను_గుర్తించేదెవరు? ఈ ఆర్హులను రక్షించేదెవరు? అష్టకష్టాలకోర్పైనా, అడ్డదార్లు తక్కైనా గట్టెక్కిన వాళ్ళకైనా హాయన్నది అందుబాటా? ఈ చదువుకి రాదట ఎ ఉద్యోగం పై చదువుకి మరో పరీక్షతోనే ప్రవేశం- తెలిసిన గ్రాడ్యుయేట్ అవేశం తనకీ, దేశానికీ అనర్థం. అందుకే వీరందరు “విధ్యార్తులు” కారండీ విద్యార్థులు ఐిత్ర
చదువు'కొను' పాపం! కొందరు చదువుకొంటారు మరికొందరు కొంటారు చదువు. రెంటికీ మధ్య భేదమే లేదంటారు ఒకప్పుడు విద్యను అర్థించే వాడు విద్యార్థి ఇప్పుడు విద్యను ఆర్జించే వాడు విద్యార్థి అందుకే అర్జనలో రకాలన్నీ కొనుగోళ్ళ విధానాలన్నీ వ్యాపార సరళులన్నీ పట్టాయి విద్యావిధానాన్ని డిమాండును బట్టి సప్ప్లై అని కదా వ్యాపార శాస్త్రం, సూత్రం! డిగ్రీలకున్న డిమాండు వ్యాపార వేత్తలకు చూపిందొక కొత్త ప్రపంచం మొదలైంది విద్యావ్యాపారం పెట్టుబడి అతి స్వల్పం లాభాలు అనల్బం దారిఖర్చులిస్తేచాలు దొరుకుతారు పంతుళ్ళు కాగితమెక్కని డొనేషన్‌ను, ఫీజులు, నింపుతాయి ఖజానాలు సీటుఇస్తేచాలు చోటు అడగరు విద్యార్ధులు డిగ్రీ చొకగా కొట్టేశానని కాలరెగరేసే గ్రాడ్యుయేట్ ఒకడు చదువుతో పాటు తిండి కూడా దొరికిందని వజ
సంబరపడే తిమ్మరాజాకడు _ తిండితోపాటు సాదరు ముట్టింధ్రని సంతసించే జల్ఫారాయుడొకడు డిగ్రీల మార్కెట్టులో ధరలు రకరకాలు ఆస్తిని బట్టి, అంతస్థునిబట్టి బలాన్ని బట్టి బలగాన్ని బట్టి వెలలో విభేదాలు వినియోగంలో అభేదాలు ఉన్నధనంతోనో, పదవితోనో అధికారంతోనో, అహంకారంతోనో కండగుండెల బలాలతోనో, ఇంకేది ఉంటే దానితోనో “కొనిని చదువు....... తెలివితేట లత్మో"శ్రద్దాభక్తుల్నతో అకుంఠిత దీక్షతో, నిర్విరామ కృషితో చదువుకొన్న చదువు కాగితం మీద సమానం పెదవి విప్పితే కదా అవమానం ॥ రెంటికీ, ఖరీదులోనే భేదం విలువలు మాత్రం అభేదం ఇదే విద్యావ్యాపారం పెట్టుబడి అతి స్వల్పం లాభాలు అనల్బం వినండి మా నినాదం “అతి చౌకగా దొరుకుతుంది అందరికి అందుతుంది అందరూ చదువుకొనండి లేదా చదువుని “కొనండి” విల్
ఏం చెప్పమంటావ్ |
ఎక్కడ చూపమంటావ్ ॥
నరుణ్ణి నారాయబణుడుగా మలచాల్సిన విద్య
వెనుద్రిప్పి వానరుణ్జి చేస్తే మనిషిని, మనిషిగా తీర్చిదిద్దాల్సిన విద్య అమానుషంగా మారుస్తుంటే వ్యక్తిత్వం, సంస్కారంగల పౌరుల్ని రూపొందించాల్సిన విద్య అగస్త్య భ్రాతల్నీ, అనాగరకుల్ని? అరడిస్తే ఇది పురోగమనమా? తిరోగమనమా?
మరి ఎక్కడుంది అసలు విద్య? వెదకటం అవుతుందా, అవిద్య? అయినా తప్పుకాదు ప్రయత్నం మొదలు పెట్టాలి అన్వేషణం. చూద్దాం తరగతి గదుల్లో అక్కడవుండేవి
కుర్చీలూ, బల్లలూ,
అలానే, ఉలకని పలకని శాల్తీలు | ఉపాధ్యాయుల వద్దనా? జీతాలు బాగున్నాయనో,
జిల
మరో ఉద్యోగం దొరకకనో చెప్పకపోయినా అడిగే వాళ్ళుండరన్లో చెప్పినా, ఎలాగు వినేవారు లేరనే ధీమాతోనో (బ్రతుకు తెరువుకి పెరిగిన బడి పంతుళ్ళ సంఖ్యకదా, అది। మరి, విద్యార్థుల దగ్గరనా? వీరు '“విధ్యార్హులు' కదా! విద్యకు వీరు భయపడితే విద్యకు మాత్రం వీరంటే భయం కాదా! ఇకపోతే, పాఠ్యపుస్తకాల్లోనా? ఆలస్యంగా అచ్చుతప్పులతో వచ్చి, ముందొచ్చిన గడుల అకర్షణ వల్ల అట్టలు తెరవబడని అనాఘ్రాత పుష్పాలు కదా, అవి 1 అయితే, పరీక్ష హాల్గోనా? చూసి ఎక్కించడమో | బుర్రలోకి బలవంతాన ఎక్కించింది దించడమో |! పోనీ, విద్యాలయాల్లోనా? పాఠశాలలూ, కళాశాలలూ విద్యా“లయాలు” అవుతుంటే...! ఏమని చెప్పమంటావ్? మనిషిని మనీషిని చేసే విద్యనెక్కడ చూపమంటావ్!
నక
శిక్షలు ఇదుగో | ఇప్పుడే 11 ఇక్కడే 11 శిక్షలు! శిక్షలు!! ఎంతో మంది మనసుల నిండుగా పేరుకున్న కక్షలు! విసుగు పుట్టినా అలసట చెందినా తప్పదంటూ గంటపాటు ఎన్నో మారులు, ఎంతోమందిని, నోరెత్తనీయక నిర్చంధించినందుకు ఇదుగో! వాగృంధం!! ముచ్చటగా మూడే గంటలు! ఎన్నో రోజులుగా, గంటల తరబడి నీ గోడు వెళ్ళబోసుకుంటుంటే సానుభూతి తో విన్నందుకు చేయాలి మరి ఈ మాత్రం సేవ కూర్చున్న కుర్చీ దగ్గరకే అన్నీ అందించటం లాంటివి. హాజరు శాతం చాలకపోతే పరీక్షలకే పంపమంటూ వచ్చేవరకూ వేధించినందుకు పరీక్షల కాలంలో విర్ర
అత్యవసరమైన పని ఉన్నా,
ప్రాణాలు పోతున్నా
నీ హాజరు తప్పదు
ఏ మహజరూ ఒప్పదు!
కాపీలు కొట్టకుండా కాపలా కాసిన
పాపాలూ, వాళ్ళ కోపాలూ
శాపాలు గా పరిణమిస్తే........
చిరునవ్వుతో భరించాలి
జీవితాంతం ్రీకంఠుడిలా!
ఏడాది పొడుగునా
గంటల తరబడి వాగిన
అవాకులూ, చెవాకులూ,
తుపాకులై, పెనుబాకులై
పరీక్షా పత్రాల్లో పేలుతుంటే
కసిగా గుండెల్లోకి.
దూసుకుపోతూంటే.......
ఈ పని నేను చెయ్యలేదు
అని ఘోషించకు
మన జాతి వారే ఎవరో ఒకరు
చేసైనా ఉంటారు
కూపైనా ఉంటారు
రాసైనా ఉంటారు
తప్పు ఒకరిదైనా, శిక్ష అందరిదీ
అని తలంచు,
మారుమాటాడక తలవంచు ఇత్ర
అందుకే ఇవికావు పరీక్షలు ఉపాధ్యాయులు వృత్తిపరంగా
చేసిన పాపాలన్నింట్కే శిక్షలు ఎంతోమంది గుండెలనిండుగా "పేరుకున్న కక్షలు
పాప ప్రక్షాళనం జరిగింది కనక
నరకం నుండి మనలను కాపాడే రక్షలు తలే
ఆంధ్రి త్తే
౨: టలెంచ్పిస్యు తప పులమ్ తపము చేసి ఉండాలి ఎన్నెన్నో జన్మలుగా ఆంధ్రుడై పుట్టాలన్నా తనెవంటి తెలుగుమాట నోరారా పలకాలన్నా.......॥తప॥ శాతకర్ణి నాటినుండి ఆంధ్రమాత అన్నపూర్ణ సంస్కృతి విభవమదె విశ్వమంత వ్యాప్తినొందె.......!తప॥ కూచిపూడి నాట్యవేదం త్యాగరాజు మోక్షగీతం కవిత్రయపు అర్హవాక్కు తెలుగు తల్లి కీర్తి పతాకలు.......॥తప॥ శిల్పకళ కిది పుట్టినిల్లు పుణ్యనదులకు మెట్టినిల్లు సర్వమత సమరస వేది పూత చరిత ఈ అంధ్రమాత........!తప॥ తెలుగు నేల గాలి నీరు వారసత్వం వర్తమానం పునీతం మహిమోన్నతం మనోహరం మహోజ్వలం....... ॥తప॥ తబ
ఆంధ్రి చూడరారండీ అందాలరాశి అంధ్రి నిపుడు చూడరారండీ |! కనకదుర్గను శ్రైలనాధుని కలుపుకుంటూ సాగిపోయే కల్యాణీయౌ కృష్ణవేణి కమనీయ కాంతుల అందమైన ఆ హంస్త నడల ॥చూడ॥ వ్యాస సేవిత సరస్వతిని భద్రాద్రి రామచంద్రుని తెలుగు వెలుగుల రాజమహేంద్రిని వేములవాడను కూర్చుకుంటూ ఉరకలెట్టే వరద గోదారి సాబగుల ॥చూడ॥ జోగులాంబ పాదాలు కడిగే పెన్న పొంగుల శ్రీ కాళహస్తీశ్వరుని అభిషేక మొనర్చీ స్వర్ణముఖి సురుచులను శ్రీ కూర్మము అరసవెల్లుల వెలుగు నింపె నాగావళిని ॥1చూడ॥ స!
అలంపురము
మహానంది
అలంకారమై అలరారుచుండే మహోత్తుంగ తుంగభద్రను ॥చూడ॥ గలగల పారే సెలయేట్ గానం
ఎతైన గిరుల గంభీర ధ్యానం కంటికింపైన కమనీయ గేయం
అరకు లోయంటే అందాల కావ్యం ॥చూడ॥ సీలేరు కానీ, పాడేరు కానీ,
కాటన్ కట్టిన బ్రిడ్జ్ణయిన కానీ,
(ప్రకాశం బారేజి కానీ,
నాగార్జున సాగరమ్మైనా
నిజాంసాగరు అయినా
జలము నందించే చలువ కాణాచుల జనజీవన దాతల, త్రాతల ॥చూడ॥ ప్రాచీన నగరం అమరావతి
లేపాక్షి బసవయ్య శిల్ప రహస్యాలు కొత్తపాతల మేలుకలయిక భాగ్యనగరపు సోయగం. ॥[చూడ॥ తి
ఆంధ్రదేశం
చూడచక్కని దేశము చూపరులననిమిషుల జేసే అందమైన దేశము ఈ.......ఆంధ్రదేశము ఈ ఆంధ్రదేశము ॥ చూడ ॥ పాడ పొందైన యట్టి పాగడ బాగైన యట్టి సింగారములు పొంగే బంగారమైన దేశము కొంగు బంగారీ దేశము ॥ చూడ ॥ అడుగుఅడుగున అందమొలికే పదము పదము కావ్యమయ్యే మాటలన్నీ పాటలయ్యే గతులు జతులౌ గాంధర్వ రాజ్యం
గంధర్వుల విహార దేశం ॥ చూడ ॥ త్రినగమ్ముల స్థిరముగాను కొలువుండి కావగ త్రిలింగమ్ములు త్రిదశాధి నాధుడును కోర్కితో వీక్షించు దేశం ॥ చూడ ॥
తర్
శ్రీతైలం సిరులకొండ ఇది అన్ని కళల కొండ వే వేల వెలుగు నిచ్చు వేలుపు కొండ సి! చేదుకుని ఆదుకొనే చెవిటి మల్లయ్య అండ రమ్మను తుమ్మెద అలకల పలుకుల అమ్మ ఇచ్చుకై దండ 1సి॥ మహారాణీ అక్కదేవి నాదరించి సేద తీర్చి చేయి పట్టి పరమ పదము చేర్చినట్టి చెన్న మల్లి కార్డునయ్య కొండ 1సి॥ పదపదమని తొందరించు పదము పదమున శాంతి కూర్చి జాలువారు ప్రతి పదమున ఆఅత్మానందపు టంచుల చేర్చి . సర్వశివ ప్రదమైైనట్టి కొండ ॥సి॥ తట్
గాలివీస్తే వేదఘోషల్లు
ఆకల్తాడితే ఉపనిషద్గీతలు
సెలయేళ్ళసామగానాలు
ముప్పేటల ముచ్చట యౌ
సాకార ఓం కారమౌ
శివుని కొండ ॥ సి॥
తొపత్రయాలను చల్లార్చు
నీలవేణి కృష్ణను
జాడ్యాలను చక్కబరచు
ఓషధుల గాలిని
భవరోగ వైద్యుని దాల్చు కొండ ॥సి॥
అక్షర బ్రహ్మమైన ప్రణవం
మంత్ర రూపం పంచాక్షరి
స్తూల రూపము దాల్బగోర
అచ్చుకట్టినట్టి హరునికొండ 1సి॥ తి7
బారత “భారతి” “ఏకం సత్ విప్రా బహుధావదన్ని” రూపాలు ఎన్నైనా ఉన్నదొక్కటే భాషలు వేరైనా భావం ఒక్కటే సనాతనమ్మిది సత్యం, నిత్యం “వెఖరో రూపాలనేకం పదాల ఆహార్యం వక్తలదొక్కొక్క రకం పలుకు పలుకున కులుకులొలికే పదము పదమున హొయలు చిందే భాషలను బహు రూపాలు దాల్చే భావభారతి, భవ్యభారతి ఒక్కటే మాతృభాష కన్నడమ్మట తిరుమంత్ర మొసగిన మతపు మూలం తమిళ మౌగా పాండితీ ప్రకర్ష కొరకు నకల భాషల జననియౌ సంస్కృతమ్మె తగ్గవేదిక 'ప్రాఢకవితకు తెలుగు లెస్సయని భాషలన్నిటి రూపగుణముల ఏకతనె దర్శించి నట్టి సాహితీ సమరాంగణ చక్రవర్తి భారత ప్రజల హృదంతరవర్తి అన్ని భాషల పట్ల సమతావర్తి ట్ట!
కిటుకు నెరిగిన కృష్ణరాయలు పాదు కొలిపిన ఐక్యభావన జాతినొకటిగ నిలువ బెట్టెను ఖ్యాతి చిరముగ నిలిచి పోయెను సత్యమెరుగని సంకుచితుల చచ్చుబుర్రల పుచ్చిపోయిన భేదభావం, భేషజమ్ము తెరలు వేసి, గోడకట్టీ మనసు మనసుకి మనిషి మనిషికి మధ్యనున్న దారి మూసి కలత రేపి, కలక పరచీ కల్లోల వారిలెగయజేసీ భాష పేరిట రెచ్చగొట్టీ ప్రజల గుండెల చిచ్చుపెట్టీ నష్టపరచే దుష్టబుద్ధులు భారతీయత నెరుగరా? భారతీ తత్త్వం తెలియరా? సత్యలోకపు రాజ్ఞిరూపు ఎరిగిన అసత్య వాదులా? ఎరుగని సత్యవాదులా? భారతియే “భారతి” అను దర్శనమే “భారతమౌ “భారత భారతి" దర్శనం అదే భవ్యం దివ్యం.
39
మండుతున్న మంచుకొండ మంచులోంచి పుట్టింది మహాగ్ని పాంచి ఉన్నదచట మారణాగ్ని గడ్డకట్టిన చల్లదనం కరుడు గట్టిన చల్లదనం మరిగి కరుగుతే కవోష్ణ రుధిరం గుండెల్లోని ఉడుకు రక్తం తలకెక్కినట్టు మండుతున్నది మంచుమల అరుణమైంది వినీల గగనం హంసలు నడయాడే చోట అయోమయ విహంగాల వీర విహారం ఓంకారం నినదించే చోట హా హా కారాల ఘోష కీర్తి శిఖరాలు ఇపుడు కీర్తిశేషుల కర్మాగారాలు ఈ చిచ్చు బెట్టినదే తుచ్చుడు? ఉచ్చ నీచ్తాలెరుగనిఏ ఉన్మత్తుడు? నిజానికీ యుద్ధం భూ భాగం కోసమేనా? శత్రువు దాటింది సరిహద్దు నేకాదు మంచి మర్యాదల హద్దుని న్యాయ ధర్మాల ఒద్దికని 40
ధర్మగ్గాని సహించదు భారత్ అన్యాయాన్ని క్షమించదు భారత్ మాట తప్పితే మన్నించదు భారత్ ధర్మవిజయమే భారత విజయం భరత మాత మళ్ళీ ధరిస్తుంది చల్లని, తెల్లని కాంతి కిరీటం శాంతి దుకూలం న!
కార్షిల్ న్. 1... ఏమ్తేయ్ విశేషాలేమిటి? 2. మామూలే! 1 వినలేదా కార్గిల్ సంగతి? 2. _ ఏమిటి ప్రత్యేకత అందులో?
- ఎంతో జననష్టం
- కొత్తేముంది? ప్రతిరోజూ పేపర్లో కనిపించేవి మరణ వార్తలేగా! 1 ఇది అట్టాంటిది కాదే!
- _ చావు ఎవరిదైనా ఒకటే! 1 అంకే నంటావా? 2, విమానం, కూలినా, థైలు పట్టాలు తప్పినా, బస్సు నీళ్ళల్లో దూకి ఆత్మ హత్య చేసుకున్నా, పోయేవి ప్రాణాలే కదా! 1 కాని, వాళ్ళు చావాలనుకోలేదే?
- _ వీళ్ళనుకున్నారా? శ సిద్ధమయ్యారు. మాతృదేశ సేవలో సర్వస్వాన్ని, ప్రాణాలనైనా (తో సహా) అర్చించటానికి సంసిద్ధమయ్యారు.
- _ అలా చెప్పాలయ్యా! మన కడుపులో చల్ల కదలకుండా శై
మననీ, మనదేశాన్నీ కాపాడటానికి ప్రాణాలు త్యాగం చేశారని (4... ముష్కర శత్రు సమూహాన్ని చీల్చి చెండాడారని దుష్కర కార్యం సాధించారని జగత్తు మెచ్చి జే జే లందని 2. ధర్మ విజయం తధ్యమని మరో మారు నిజమయ్యేపని. శ్ర
అగ్నీ విజయవంతం “అగ్ని” పరీక్ష దేశానికింక పటిష్టమైన రక్ష బయటి శత్రువు కిటుపై ఆంక్ష మనకదొకటే కాదే ఆకాంక్ష ? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంత శృత్రువులని ముందు అణచాలి ఈ అగ్ని అందుకు సమర్థమా? “అ అగ్ని మనకు సాధ్యమా? నల్లధరలు, ఎర్ర టేపులు పచ్చ సాహిత్యం, నీలి సినిమాలు లంచాలకో, మంచాలకో లొంగీ పనులు వంచన జీవన సరళి అయిన జనులు ఆకలి, దరిద్రం, రోగాలు భావదారిద్ర్యం, బానిసత్వం వరకట్నపు చావులు, పుట్టని స్త్రీ శిశు హత్యలు ప్రాణాంతకపు మందులు, ప్రాణ వాయువు కొరతలు కల్తీమందులు, కలతరేపే మందులు కలల నిచ్చే మందులు పనికి రాని చదువులు, బతకలేని కొలువులు చేతకాని బతుకులు, చేవలేని మనుషులు శశ
చాపకింద నీళ్ళలాగా
చల్లగా, మెల్లగా
ఇంటి దొంగలై
దేశాన్ని పీడిస్తున్న శత్రువులు
కాల్చిపారయ్యాల్సిన కంటకాలు
ఈ శత్రువులనీ “అగ్ని కాల్బ్చగలదా?
కుళ్ళిన వ్యవస్థను కూల్చగలదా?
స్వస్థతని చేకూర్చగలదా?
భగీరధుడు గంగను తెస్తే,
శాస్త్రవేత్తలు ఈ “అగ్ని ని స్రాధిస్తే
ఏ పూర్ణ మానవుడు ఆ “అగ్నిని రాజపెడతాడు?
మానవతను మళ్ళీ నిలబెడతాడు.?
కాలుష్యాన్ని క్షాళనం చేసి
మానవత కు వన్నెపెంచే
త్రేతాగ్నుల చిరు రవ్వని
తప్పక సాధిస్తామని
అశాజీవులం గనక
శేపటికై కలలు కంటూ
శేపటి వారిపై మమకారంతో
(అగ్ని మిసైల్ ప్రయోగం విజయవంతం అని విన్నాక) జర్
ఉగాది జగ్
అడి ప్రజోత్పత్తి
అరువదంచుల కాలచక్రము కదలుచుండును క్రమముగాను వరుస తప్పక వత్సరమ్ములు వచ్చుచుండును పోవుచుండును ఆత్మ త్యాగపు ప్రాణాహుతులతో రక్తధారల విందుగొని తైలవర్షం హర్ష్మమిాయగ అంతర్వ్యుద్ద్ధాల తాంబూలం నెమరువేస్తూ మురుస్తూ
. వీడ్కోలుగొన ఎదురుచూచే ఓ ప్రమోదూతా నీకిదే ప్రణామం దూత కార్యం సఫలమైతే నీదు నామం సార్ధకమ్మే విఫలమై కొంతమందికి మోద దాయక మైతివా? మళ్ళీ వచ్చే మారు అయినా సర్వజన సమ్మోదకరమై వరలగలవని భావితరాలు నీదురాకని సంతసంతో గుర్తుంచుకొనగలరని ఇప్పుడైనా నీవు చేసిన మంచిపనులను మాత్రమే తులచుకుంటూ
జే
ఘాతుకాలకు బాధ్యత మాపైననె వేసుకుంటూ బరువెక్కిన హృదయంతో ఇస్తున్నాం వీడ్కోలు ఆశాపూర్ణ దృక్కులతో హృదయపూర్వక స్వాగతం ప్రజోత్పత్తి! నీకిదే స్వాగతం ఒక్కొక్క ఏడూ పై బడితే వ్యక్తి అనుభవజ్ఞుడు శతాబ్దాలు జరుగుతూంటే మనిషి ఏ మౌతున్నాడు? ప్రతి ఉగాది కొత్త అశలతో వెలికి తీసిన ఆశయాలతో వెతికి తెచ్చిన అదర్శాలతో ఆనంద సందోహాలకు పునాది కావాలని కాంక్ష చిగురించే రోజు ప్రజోత్పత్తి!
నిరాశనెరుగని ఉగాది కాంక్షల 'ప్రతీకవు
నిస్పృహ నెరుగని నిర్భాగ్యుల ఆశాదీపికవు హుస్సు బుస్సుల కతీతంగా విశ్వశాంతి స్థాపకపు ప్రజాసందోహ ఆనందోత్పత్తి సంధాయకవు ఆయితేనే
అవాలనే శుభకాంక్షతోనే ప్రజోత్పత్తి! నీకు స్వాగతం. శేతో
నవ్వింది నవ్వించింది
నవ్వుల పంటలు పండించింది
ధాత శుభప్రదాతయై
అభీష్ట వరప్రసాదియై
పకపక నవ్వుల పరిమళములతో
వెలిగెడి బాలల ముఖ పుష్పమ్ముల
భరతావని (భారతవని)లో నిత్యవస్తంతం
హాయిని అంతట పంచాలని - హాయిగా ॥నవ్వింది॥
పడి పడి నవ్వే నవయువ కెరటం
విరగక పెరుగుతు నురుగులు విరుస్తు
ఉన్నత పథాల ఉరకలు వేయగ
జగతికి వెలుగై దీపించాలని - తీయగా ॥నవ్వింది॥
చిరుదరహాసం చెరగక జనత
అట్టహాసమును అదిలించాలని
పట్టభద్రమై శాంతిసుఖాలు .
విశ్వమునంతా వెలిగించాలని - చల్లగా ॥నవ్వింది॥ 49
శ్రీముఖ యుగాది నుండి వస్తూనే ఉన్నాయి క్రమం తప్పక"'ఎన్నో ఊఉగాదులు జరుపుకుంటూనే ఉన్నాం వేడుకలు ఇంతకీ, ఇది ఎన్నో ఉగాది? ఏమిటింత సంబరం? ఎందుకిన్ని వేడుకలు? గడ్డురోజుల్లో అమ్మయ్య! ఒక్క ఏడాది ఎలాగో గడిపేశాం అన్న ఆనందమా? అనంత కాలంలో మరొక్క ఏడాది అనుభవించామన్న సంతృప్తా? ఆ యుర్దాయం లోంచి కరిగిపోయిన ఏడాదికై స్కృత్య్యంజలా? పర్యాలోచన చేస్తే, పరికించి చూస్తే, ఈ రోజు అందుకోసమే 1 ఈ అన్నింటి కోసమే || అనిపించింది. గతించిన ఆనందం విషాదం, ఆవేదన సాధించిన విజయాలు ఓదార్చిన పరాజయాలు మర్చిపోయిన ఆశయాలు మరుగున పడ్డ ఆదర్శాలు చెదరిపోయిన కలలూ బెదరిపోయిన ఆశలూ ళ్0
మాసిపోయిన విలువలూ ముసురుకున్న అవసరాలూ ఒక్కచోట కలబోసి ఒక్కసారి తలపోసి కూడికలూ, తీసివేతలూ హెచ్చవేతలూ, భాగారాల సమాహార ఫలితం పునాదిగా తీసుకున్న నిర్ణయాలు రాబోయే సంవత్సరానికి ఆచరణ పర్వం అవుతాయని విశ్వాసం కలిగించే “శ్రీముఖ' మేగా ఉగాది ఆదర్శాల పర్వంలో ఆశలు చేరతాయి అవకాశాలు, కలలు, విలువలు ఆశయాల శీర్చికకి పుష్టి చేకూరుస్తాయి విజయపర్వం లోనే కాదు ళో గ్రంధాల ఆనంద రసం సర్వత్ర నర్తిస్తుంది ద్ధంయీం౧లాలా న ఆవేదన, విషాదం | గ్ ం ఎంణిఎక్ తప్పాప్పుల పట్టికలోనే క టం ఆముఖం శ్రీ ముఖమేగా | యిరు... శ్రీ అంటే.....అర్థం న దణ ళు న్నా డా ఆచరణ పర్వాల నిర్వాహణ భరత వాక్యంలో చెపుతుంది అంతా మనచేతల్గోనేగా ఉంది అందుకే “శ్రీముఖ” శీప్రదం, శుభప్రదం కావాలని కోరుదాం. ల్
చిత్రభాను “ప్రభవ”మైన, వత్చర చక్రంలో స్వీటు సిక్స్ టీను చిత్రభాను చర చరా టీనేజ్‌లో ప్రవేశించిన సూర్యుడు చిర్రుబుర్రులాడటం చురకలు వెయ్యడం చిత్రమేం కాదు కదా అందుకే, చైత్రం ఉదయించింది వసంతంలో కాస్త ఆలసించిన ఉగాదిని వేప పిందెలు స్వాగతించాయి మావి పిందెలు మరుగైనాయి. మిరియాల ఘాటుని మించింది ఎండ మెల్లగా వచ్చిన చిత్రభానూ! చట్లపడవోయ్! చల్లగా చూడవోయ్ ! ఉడుకు రక్తానికి వేడి-తెలియదు గానీ పడుచుగుండె పాట్టెరుగదు గానీ యవ్వనం తర్వాత (పాఢ వయస్సుందిగా హుందాగా దర్జాగా ఉండాలి మరి |! చిత్రకాంతులు వెదజల్లే చిత్రభానూ! సర్వవర్ణ సమ్మేళనం నీ కాంతి సర్వజీవుల కొసగుమా శాంతి |! ల్2
స్వభాను
రవి సమాన తీక్షణ తేజః పుంజమ్ము నైజమై మండిపడుచును వచ్చెడి మంగళాకారా: చల్లబడవయ్య ! చల్లగా చూడనయ్య | చద్దాం అంటున్న సద్దాం
బుసలు కొడుతున్న బుస్సు
మధ్యనలిగే బడుగు జీవుల
ప్రాణదాతై నీదు తేజము
వరల గలదని విశ్వసిస్తూ స్వభానూ......నికిదే స్వాగతం హుస్సుబుస్సుల కతీతంగా శాంతిదాతవై వస్తున్నావని
శాంతిదూతవై మురిపిస్తావని యుద్గోన్మాదం మరిపిస్తావని
వెలుగుల వెల్లువ విరియిస్తానని జ్ఞానదాయివై చరియిస్తానని సుఖమయ జీవన మందిస్తావని
మండే ధరలను ఖండించేసి సామాన్యుడికి అందిస్తావని
తాగునీటిని సాగునీటిని
సర్వ జీవులకు, సశ్యములకును వలసినంతగ వరమిస్తావని........ కన్నీటి కల్గోలాలని
శోక తిమిరాలని
రెప్పల దుప్పట్లో ముడివేసి దాచేసి
న!
కళ్ళనిండా కలలు నింపుకొని ఆశాపూర్ణ దృక్కులతో
కాంతి లోకాల ఆవిష్కరణకై “సుభానూదయం కోసం ఎదురుచూస్తున్నాం
ఆశల పుష్పాలతో స్వాగతిస్తున్నాం ఆనంద బాష్పాలతో అంజలిస్తున్నాం. ల్శీ
భావాంబరవీధి క్ల్
ఆమని పలకరింపు ఎవరదీ నావెనుకను వచ్చేదని పరికింపగ మల్లెపూల పరిమళమ్ము వెన్నంటి వస్తోంది ॥ఎ॥ ఎక్కడిదీ పరిమళమ్ము ఎచటివీ మల్లెపూలు శ ఇటు ప్రక్కను, అటు ప్రక్కను ఎట్ట ఎదుట గాలించిన కానరావు మల్లియలు ఎచట దాగినాయొ ఏమొ? ॥ఎ॥ తెల్లబోయి నిలబడగ చల్లగ వీచెను గాలి నీ తల్లోనే ఉన్నామని ఫక్కుమనె మల్లెపూలు బిక్కుమనె నాదుమనసు "ఎ ॥ త్రి
పలుకరించే పిల్లగాలికి పరవశించెను నాదు మెను దూర దూర తీరములలో సాగు కథలప్రణయ గాథల తెలుపవచ్చి.............. ॥ పలు ॥ మేలమాడే పిల్లగాలికి మేనుమరచితిని మధుపమునకు మాలతికిని ప్రణఖయకలహము జరిగినంటూ ॥ పలు ॥ పలుకుచుండే పిల్లగాలికి పులకరించెను నాదు మనసు నిండుపున్నమి పండువెన్నెల యమున ఒడ్డున పొదను పాదను వెదుకు చుండే రాధగాధను ॥ పలు ॥ పాట పాడే పిల్లగాలికి పరవళించెను నాదు చిత్తము చెట్టు చెట్టును, పువ్వు పువ్వును వెదకి వెదకి విసిగిపోయి కానరాని కృష్ణులీలల రాధ పాడిన విధముగాను ॥ పలు ॥ చెట్టులోనూ, పుట్టలోనూ పూవులోనూ, తావితలోనూ పలుకరించే పిల్లగాలిలో పులకరించే నాదు మనమున కణము కణమున అణువు అణువున నిండిపోయిన కృష్ణు తెలిసి “నేను” లోనే లీనమైతిని ల్/
కొండలు
ఏ కొండ హృదిలోన
ఏమున్నదో కాని
గళమెత్తి గగనముతో
కతలు చెప్పుచునుండు ॥ఏ॥ నింగి నీలము కొంత గాంభీర్య మది సుంత విస్తీర్ణ మది యంత చేకొనగ చేయెత్తి చేర బిలచి నటులుండు॥ ఏ ॥
తాను ఆడిన మాట
తాను పాడిన పాట
తాను పలికిన కవితలు
నరులు పెడచెవినిబెట్ట
దిగులాంది దిగులొంది
గండెరాయైనట్టుండు 1 ఏ ॥ దూరాన దూరాన "నీలి పారలా మాటున మౌనముగ నున్నట్టి ఆ గుట్ట గర్భాన ఏ వాల్మీకి వసియించెనో కాకున్న కథలిన్ని రమణీయ వృత్తముల కల్పింప కతమమిటో? ॥1ఏ॥
ఠ్తి
కంఠమంటి సాగు
జలదమాలికలతో
చెవిలోన గుసగుసలు
కుప్పలుగ చెప్పును
నింగికే దౌత్యమా?
నేలకే సందేశమా? ॥ఏ ॥
మనం
మనమంతా ఏకులం?
కాదు కనీసం కాకులం!
వాటికున్న సోషలిజం
మనుషులలో మృగ్యం నిజంగా పలుగాకులం మాడిపోగా మంచితనం రాలిపడిన ఆకులం మృతప్రాయమైన (మ్రాకులం
ప్రాణికోటికి చీకాకులం
పడగలెత్తిన ఆకులం
కప్పివేసిన చీకులం
సృష్టి నుదుటిన పంకిలం అసమానంగా అమానుషత్వం ప్రసవించగ వికసించిన చిక్కుడు పూల రేకులం కుత్సితత్వపు బాకులం
కులేం అని ఏ కూళ అన్నా
ఆ పేరిట అన్యాయం
ఎపుడు ఎవరికి జరిగినా
సృష్టి కర్తకు వ్యాకులం ఇంతకీ మనమంతా ఏకులం? కావచ్చును ఏ కాకులం ఎవళ్ళకి వాళ్ళం సాంతం స్వయంపాకం రహస్యం
సాంఘిక సమానత్వం కోసం
చేసే మారణ హోమం
సద్దుచేయవద్దని
గొంతు చించుకోవటం
60
ప్రస్థానం లు ఎప్పుడో ఎక్కడో విన్నట్టున్నదీ పాట కన్నట్టున్నదీ బాట..... ॥ ఎప్పుడో ॥ అభ్యుదయ పథాన పయనించు నా చూపు దారి తెలియుట్రకై వెనుతిరిగి చూచింది స్ట్రత్యంతరాల అభ్యంతరాల చొచ్చుకొని చూడగా మర్ీ.........మరీ ॥ ఎప్పుడో ॥ అంతరంగపుటడుగు పొర'కీసి చూడంగ ఆత్మరూపమె విశ్వవ్యాప్తమై చూపట్టె అంతా తెలిసీ, ఏమీ తెలియని అయోమయ స్ధితిలో ఇంకా..............ఇంకొ ॥ ఎప్పుడో | చాలకాలము క్రింద మనిషిగా తొలిజన్మ ఎత్తినప్పటి నుండి ఎన్నెన్నో మారులు అన్నట్బన్నదీ పాట నడచినట్టున్నదీ బాట ॥ ఎప్పుడో ॥ 61
శుక్రవారపు పొద్దు చుక్కపొడిచిన సుద్దు ఇల్డునిండె నొక ముద్దు చిదిమి పెట్టని దీపం చిద్విలాసపు రూపం వెలిగించె నా గృహము వెలిగె నాసర్వస్వమ్ము పలుకు విందామంటె పరవశిద్దామంటె
పెట్టి పుట్టిన నాకు విననయ్యె ప్రణవమ్ము బాలయో? ట్రహ్మమో? నా పూర్వ పుణ్యమో? ఆనంద రసవార్థి నడయాడె నట్టింట
2
జ్ శక్తిస్వరూపాలు 'దిగదిగొ కాళి ల్లధె దుర్గ దె మహిష మర్లని 'అదరక్కడనె వీరమ్మ శూరమ్మ గంగమ్మ మంగమ్మ, గయ్యాళి గంపమ్మ ఆశమ్మ బూసెమ్మ అంకమ్మ అల్లదిగొ, మహంకాళి మరిడెమ్మ గట్టాడుకొంటూ, కోట్లాడుకొంటూ కిట్టాడుతున్నారు కీట్లాడుతున్నారు శతృవర్గమ్మును చీల్చి చెండాడుటా? . చెల్లెలితో పెన్సిలు కై చేయు యుద్ధమ్మా? పోటుమగల నెదిరించు పోరాట శక్తియా? ' బంతికై;, పూబంతి తోట్ 'పోటీయా? . దుర్గ రక్షణకై చేయు యత్స్నమ్మా? సీటు నాకట్టెడి' చిన్ని యత్నమ్మా? ,అలా, పిడుగులా దె శకీకి వీరు అపరావతారాల? కఠ ౯౨ందునను చూడ అదెవ్యక్తమౌను =దిశేకీకీ వీరు అన్ని రూపాలు, భేదమంతా దృష్టిలోనె వేరులేదీ సృష్టిలోన అబల లన్నది 'అసత్యమ్ము శక్తియన్నది వీరి సొత్తు 63
రాతిగుండె రాతిగుండెను ఆర్టపరచి రాగమనగను రుచిని, చూపి పదును కొచ్చిన అదను నందు నేలవైచి కాలరాచి మాయమైన మహానుభావా! మరల కంటను పడుట ఏలా? మనసు మర్మము తట్టనేలా? మాను పట్టిన మదిని గాయము "'పెచ్చురేపీ శిలికి చిలికి మధన మందున ముందు పుట్టే హాల హాలమును మింగగలవా? అలవాటుగా ఇది నీదు వంతని అమృతమ్లుకై ఎదురు చూతువ? హాలహలమె వాస్తవమ్ము సుధాప్రాప్తి సున్న కాదొ? ల్శ
సాగిన పగలు (బొంబాయినుండి న్యూయార్కు ప్రయాజూనుభూతి) రెక్కలు కట్టుకు ఎగిరిన కాలం పరుగెడుతున్న కర్మసాక్షిని వెన్నంటి సాగిన వైనం పశ్చిమానికి ప్రస్థానం ఇరవై నాలుగ్గంటల అఖండ సూర్యకాంతి ఆదిత్యుడు అస్తమించటం మరిచిపోయాడేమోనని అనుమానం కాలాతీత స్థితికి సద్దుకున్న శరీరాలు కుదురుకున్న అవయవాలు అలవాటు పడని మనసు సూర్యుడి తోనా పోటీ? కాలంతోనా కదనం? సాగిన “పగలు"కి జత కనుమరుగైన రేయి 65
సీతా కల్యాణం ఏ) చెటను జరుపుకున్న కొత్తగ దోచు కల్యాణం ఎటేటను జరుగుచున్న రిశ్వశ్రేయ కభాపం యాగార్థము జనక్రునిచే అర్చించి తీర్చబడిన పదునైన మృత్తు హల్య కాగా రూపుకట్టిన సీతకు మఘూార్యవంశ నంభవమై ప్రక్షాళన స్వభావమై వ ప్రవేశమై రాజిల్లు తొలకరి మబ్బునకు ప్రతి ఏటను జరిపెడి "పెళ్ళికి ప్రకృతి పందిరి వేస్తుంది జగత్తు పులకరిస్తుంది విశ్వకల్యాణం ప్రతిఫలమౌతుంది సంచార తటాక సంహారమొనరించి హల్యయైైన అహల్యకు చేశతనత్వమొసగిన భానువంశపు మబ్బుతునక అదనున సీతను చేరుగాక కృషి యజ్ఞము సఫలమగుత నవోఢ యౌ సీత పులకాంకురావళి పాటమరించుత సస్యశ్రేణ్గాను నల్లనయ్య చల్లని చూపుల వల్లరి దోహదమై కోర్కులు పండించుగాత! 66
చెట్టు
వెట్టంటే మాటలా? నంంటినుండి మింటికెగసి శీలకన్న కలలనన్ని నింగివైపు సారించే పుడమితల్లి ఆశలన్నీ కొమ్మలతో సాగించే క్రొన్న్సనలతో సాధించే సారభమ్ముగ విరజిమ్మే రాయబార అతిరధులు నింగినేలల వారధులు నలతల్లి మమతల పారముట్టాలని నారమంత పరిగ్రహించి ఎదలోతుల పయనించి ఆనందం అందరికీ అందంగా అందించాలని నిరగబూసి వెల్లివిరిసీ చిన్తుపెద్ద చిలుకు జిలుగు వన్నెచిన్నెల చిన్ని నవ్వులు గంధవతి కన్న బిడ్డలు జ్రలుషరాక్షసి కాటునుండి (ొొదోశలె పరిఢవిల్లి భూమికళ్లిని పాదువుకున్న వతులిముసుగును మేలుముసుగుగ _మలచునట్టి హరిత రక్షలు
పొవన వర పిధానమ్ములు
87
పక్కింటి పారిజాతాల పరిమళం పరవశింప చేసి మనస్సుని నందనోద్యాన విహారానికి లాక్కళ్ళినప్పుడు అనిపించింది...... ఎదురింటి నింబ వృక్షం అమ్మపిలుపులోని ఆప్యాయతలాంటి కమ్మని చల్లని హాయైన గాలిని ఇల్లంతానింపేసి, నాన్న లాగా అభయమంటూ చల్లని నీడై మాషెరడంతా పరుచుకున్నప్పుడు కూడా అనిషించ్చింది............. పారుగింటి సన్నజాజుల సుగంధం మక్తెక్కించి నాకానుభూతిని కలిగించినప్త్పుడూ అనిపించింది............... వెనకింటి కుర్రాడి వేణుగాన సాధన గాలిలో కేలివచ్చి మనస్సులో మూర్చనలు పోయినప్పుఢల్లా అనిపించింది...... ద5తి
ఏ వాహానం దొరక్క ఎర్రని ఎండలో నడిచి వెడుతూంటే నాలుగిళ్ళవతల ఉండే నవయువకుడు “గురువుగారూ! ఎందాకా? రండి దింపేస్తాను” అంటూ పక్కనే కారాపి గమ్యానికి చేర్చినప్పుడు మరీ మరీ అనిపించింది............. వీధిమొుగదల ఉన్న పార్కులో ఆడుకుంటూ, పోట్లాడుకుంటూ చూపరుల మనసులనాహ్లాదపరిచే చిన్నారులను చూసినప్పుడల్లా అనిపిస్తుంది............. జలా ఎన్నో మారులు మనసారా, అనిపిస్తూనే ఉంటుంది. “సర్వేజనాః సుఖినోభవన్లు” అని ధయ, (గంధాల్య్య వంగ మహన. గ ల ఖ[ం ౫ ₹223ళ్లో [| హు. ఇ పా బా (౨. సు శా ద్ _గ్జ్భ0 (౧% డడ 69
ఆజయబఖారతి జయభారతి జయభారతి జయభారతి జనని | ప్రియభారతి ప్రియభారతి ప్రియభారతి పావని |! [1జయ॥ అరిభయంకరి - జనప్రియంకరి
సర్వశుభంకరి శాంకరి
శత్రుభంజని, మిత్రరంజని
వీశ్వమోహిని మనోన్మని
వేదధరణి, జ్ఞానతరణి
తమోహరిణి తారిణి! ॥జయ॥ కర్మభూమి, పుణ్యభూమి
జన్మభూమి వసుంధర్తా!
శాంతి దూత, కాంతిదాత
భామా ధర్మత్రాత్యస్తరాధనా! వ్ యయ నవ నానే "ల అటి న్యా (ప్రమయారి. గివస్మూర్త సె | సత్యకర్తి సనాతనీ! య ॥1జయ॥ సలు జ బం
గా వా ” ననన నానన ననన స న న న స న న క్ న్ ఇన ఇ, |. స ఈక 9840451. ౧0౯౧౪ 00%౪[టాం%- 0౯ ఊనంకనం॥౪ ద స. శన / |. ఖః ద స్ లు న్ న్న న న స మ. . నం గ్ 1. + గర టు న టా. లంత టు... న యా లా త ట్ట. తల్లిదంగ్రులు "వ. శ్రీనందివాద వేంకట సీతారామారావు ం ఫై | శ్రమకి గాయత్రి భర్త 2... శ్రీ పెద్దాడ ఉద్ధవపకుమార్ , ప. న బ్ వ శత న జన్మస్థలం వ. శాడంకి, కృష్ణాజిల్దా విచ్నాళఛ్వాసము వ. 1 12వ తరగతి-జిల్హాపరిషత్ ఉన్నత పాఠశాల, తాడంకి మ యా సె 2. బి.యస్సి.-మేరిస్టైల్లా కళాశాల, విజయవాడ , ౩. ఎం.ఏ.-ఆజత్ర విశ్వవిద్యాలయము, వాళ్టేర్ " | 4. షిజి. డిప్లామా - నంన్మృతం, వాళ్టేర్ 5. షిజి. డిష్ణామా- కియేటర్ ఆక్ట్, వాల్టేర్ | 6 ఎం.ఫిల్... ప్.హెచ్.డి. - ఉస్మానియా " విశ్యవివ్యాలయ:ంం, హైదశాలాద్ వృత్తి వ. 34 సం॥అ నుండ్ ఉషన్యావన వృత్తి చ అధ | యీ మ ళ వ్రచుశిత గ్రంధాలు... తెలుడు పాహిశ్ళుములో రాశాశత్త్యము, శ్రీకాళహప్టీశ్యక శపకు వ్యాఖ్యానం, వభల వరావంప్పుటి వ్యుర్టుభారశి ఆడియో క్యాసెట్ .