Telugu suryabhyudayamu - anilvaranasi/indianlanguages GitHub Wiki
రం. వర. ఇ ముం సట. (న్వ్? వ స న క! 9రలి వ. య | య. . య. ఎక (2 కా. చచ న.
స్టా
క షు లో గ” న క్యా పం ఖీ న
ప జం. | | | | | | క కహి వన క | | | | | క | క ఇట్ | సూర్యాభ్యుదయము | | (కావ్య ఖండిక్ర) | క | క క ం | | ” ్లన్ల . | | | | ం క | | | | | | | | | కవయిత్రి | | | ” | | ” న.
5౪0౧౪4811౮ 04ళ4గగ౮ (గజ0/2 దండ0061162) 541/2 5౧66 (0౯ 549002 ఓ8!160001 కక్జ12) ప్రతులు: 1000 “త్రసొ. న కా 'ప్రధమ ము(ద్రణ : 2003 లా” న్న రం ముఖచి(త్రాలంకృతి : “బ్నిం' / . (+ వల :; అమూ ట్యము చాక ఆగ ధా న్యా లద లొ కహ ర్స భా. సం అలీ ప్రతులు: ల. లో 9౧ 50884 [46క4411 కగిిళ్ష్య్పటి ౧1౧0. 107 ౫౦|| ప [/4/ |10006 గ|౧౦౦౪౫ ఉం[5 5౧61061 11212, 701[000౪/4 గ/౮6/20406 - 500 008 ౧౧ : 23566576 ౧౦౧౫౧౦5౩66 0 *౭౧|%21654/212 6౯2౧౧105 [౧|/౧196 &1 ౪1014 ౧౦౧౫౧౪418౧ 56౧/1085 (రటిర్టాలాం ఆ 264 0004 0౪2 ఈగల గ2||86400౧14, ౧౫౪౮6౧2026 ౧౧ ' 27676910
వంట 8. 5102 సండేడం గోలన్సై ౧౧009 ౧6౩ : 27602020
కడ. 500 గతం) పీశ(రజాంన) (రి | 27682294 ర౬94౧7౪4౬ ౦౯ 7౬౮6౮ (వసన టం. క26లేంగ్య డీం410 5080246110 గ౫క01 01460800, గుర 303020
'సుమనస్పంపద
ఆధునిక కాలంలో వద్యరచన బహువిరళం. పద్యరచన చేసిన వారిలోనైనా గణబద్ధత చూసుకున్న వారేకాని గుణనిబద్ధత పాటించిన వారు తక్కువ పద్యరచనలో మెలకువ చూవదగినవి ధార, శయ్య, భావపుష్టి, కవితావేశం. ఈ గుణాలన్ని అమరి ఉన్నప్పుడు పద్యం పరుగులు తీస్తుంది శ్రీనాధుని రచనలా, జాషువా కవితాధారలా.
డా॥ మర్ల సుబ్బలక్ష్మి గారు చక్కని భావసంపదతో ఈ పద్యరచన చేసారు. వస్తువులో వైవిధ్యం ఉంది. నడకలో నాజూకుతనవుంది ఖాషలోసార్వజనీనత ఉంది. నిర్దుష్టమైన శబ్దం. పరిపుష్టమైన పలుకుబడి ఈ రచన అంతటా దర్శన మిస్తాయి ఆమె తన అభిరుచిని గౌరవించి. తనను మన్నించే భర్తకు ఈ రచనను అంకితమిచ్చారు. వారి అన్యోన్యత శబ్బ్దార్దాల వంటిది. ఆమె భర్తను గురించి రచించిన పద్యాలు ఆఅధర్టంగా అభిమాన సుందరంగా రసరమ్యంగా ఉన్నాయి
భర్త ఆర్థిక కాస్త్రవేత్త కావడం వల్ల తద్గుణసాంగత్యం వల్ల ఆమె '£000000/ 01 ౪0/6' పట్ల జాగ్రత్త పడ్డారు ఈమె చేసిన వినాయకవర్హన ఏ ప్రాచీన కవిదో అనిపిస్తుంది
వంశవర్ణన ఆవె ఆభిజాత్యానికి నిదర్శనం పరిశోధకురాలిగా పండబారిన అనుభవం కలిగిన ఈ విదుషీమణి కవితా పరిమళాల పద్యపారిజాతాలను మనకు అందించారు. అదీ జనమంతా యాంత్రిక జీవులుగా మనుగడ సాగిస్తున్న ప్రస్తుత కాలంలో, ఆమె కవితా 'తరళి హృదయంతో ' ఉత్సాహంతో “మత్తకోకిల” లా కవితా గానం చేసింది. వారి దాంపత్య జీవిత నిష్ట తాలి పద్యాలలో ఎన్నో వెలుగులు వెదజల్లింది,. ఇంత చక్కటి వద్యరచనను అందించిన డా॥ సుబ్బలక్ష్మి గారికి హార్దికాభినందనలు. డాం ఎల్లూరి శివారెడ్డి
కి గడిగిగగరిజ ళల ఓల నిగం౧ం 2760305 8550 గ, రం౬, 5౬౬ సంగ. 27460300 1220-71, ఉంగింగ్ గ2రై8గ న్యర౭3080౮ = 500 020 874 వట్టి కతగ2గింంగీ 6 ౧౯ మిత్రుడిగా నాలుగు ముక్కలు విద్యార్థులుగా ఆంధ్ర విశ్శవిద్యాలయ న్యాయకళాశాలలో కలుసుకున్నాం నాలుగు దశాబ్దాలముందు. ఆ పరిచయం స్నేహమై విడలేనిబంధమై అది మా కుటుంబాలకు కూడా విస్తరించి ఇప్పటికీ పటిష్టంగా వుంది.
విద్యార్థిగా చదువులో ఆటల్లో తోటి వారితో సరదాల్లో చాలా చక్కగా వుండటమే కాక ప్రతిదానిలో ఒక ప్రత్యేకత వుట్టిబడుతూ వుండేది, అప్పుడే ఆచిన్నప్తుడే.
కాల(క్రమేణామేమిద్దరం కొన్నాళ్ళు విడిపోయినా మళ్లీ మన రాజధాని ఢిల్లీలో కలుసుకొని ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉద్యోగరీత్యా ఎక్కడ వున్నా ఏపదవిలోవున్నా మాస్నేహం చెక్కుచెదరకుండానే వుంది. మేము పనిచేసే సంస్థ మన దేశానికి తొలి పరిశ్రమల ఫైనాన్స్ కార్యొరేషన్. ఆయన ఏ పదివిలో వున్నా ఎక్కడ వున్నా ఆయన పనిలో ఒక (ప్రత్యేకత ప్రావీణ్యత కనబడేది. (ప్రతిపని హృదయపూర్వకంగా ఆత్మవిశ్వాసంతో చేస్తూ పరిశ్రమలకు ఎనలేని సేవలు చేసేరు.
'వ్రతి పురుషుని విజయం వెనుక ఒక (స్త్రీమూర్తి వుంటుందంటారు. ఈయన విషయంలో ఆది అక్షరాల నిజం. ఆమె ఎవరోకాదు ఆయన భార్య శ్రీమతి సుబ్బలక్ష్మి గారే. శ్రీమతి లక్ష్మిగారు ఒక తెలుగు పండితురాలు. గృహిణిగా అన్ని. బాధ్యతలు నెరవేర్చుకుంటూ అంచెలంచెలుగా పాండిత్యాన్ని పెంచుకుంటూ తెలుగులో
డాక్టర్ పట్టా పాొందేరు. లక్ష్మిగారికి మూర్తి మూర్తిగారికి లక్ష్మి ఒకరికొకరు చేదోడు వాదోడుగా వుండటం ఒక గొప్ప విషయం. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరి శ్రీయస్సుకూ ఏదో ఒక సహాయం చేస్తూ అందరి దగ్గరా అభిమానం సంపాదించుకున్నారు. శ్రీమతి లక్ష్మిగారు (వ్రాసిన సూర్యాభ్యుదయంలో ఆయన గురించి వ్రాసిన ప్రతి పదం సత్యం. ఆయన గిటైరైనా ఇంకా తీరికలేని వ్యక్తి గానే కనబడుతూ వుంటారు. అదే ఆయనలో ప్రత్యేకత, ఎందుకంటే ఏదో ఒకటి చేస్తూనే వుంటారు. ఆయన నాకంటే చిన్నవాడైనా, ఆయనపై నాకుగౌరవం. అది ఎలా అంటే, చిన్నప్పటినుండి ఇన్ని సంవత్సరాలుగా స్నేహంగా వున్నా ఆయన్ని ఏకవచనంలో “నువ్వు అని అనకుండా 'మీరు" అనే సంభోదిస్తున్నా, ఇప్పటికీ... == న. వుణ్యపు ఇంకటేశ్వర మార్కంజేయులు
0గ: గ్ంక వ 33, [౧|౧౮| 118092 33, ౪/115908 ౪2119 వ న $1/06129026 - 500 008 1/66/2046 - 500 034. మూర్షిగారితో మా అనుబంధం
శ్రీ మర్ల సూర్యనారాయణ మూర్తిగారు, అంటే అఫిషియల్‌గా 14 5 మూర్తిగారుగా, మాకు, మా మిత్రులకు నీంవుల్గా మూర్తిగారుగా, పేరుకు తగట్టుగా (ప్రకాశవంతంగాను, నిర లంగాను, నిండు కుండలా తొణకక్క బెణకక ఉంటారు. వృత్తిరీత్యా ఆర్డికళాస్తంలో గట్టిదిట్ట.
దేశంలోనే మొట్టమొదటిగా, పరి(శ్రమాభివృద్దికి ఆర్జిక సహాయార్హం, సెంట్రల్ గవర్నమెంటుచే స్థాపించబడిన 1౯౦, ఢిల్లీలో పనిచేస్తూ 1979లో హైదరాబాదు ఆఫీసుకు బదిలీ అయివచ్చారు. ఆం(ధ్రరాష్ట్రంలో ఉన్న, వస్తున్న పరిశ్రమల అభివృద్దికి ఎంతో తపనతో కృషిచేసేవారు. ఇంకా పరిశ్రమలకు, 1౯౦, 1081, 10101లు కలిసి ఆర్థిక సహాయం చేసేవి. ఇందుకు వీరందరి తరవున జాయింటు మీటింగులు, తనిఖీలు జరిగినపుడు, మూర్తిగారికున్న చొరవ, అవగాహన గమనించి, వీరందరూ మూర్తిగారి మాటకు నూటికి నూరుపాళ్ళు సపోర్టు చేసేవాళ్ళు. మూర్తిగారు చాలా సెల్ఫ్ రెస్పెక్టెడ్ మనిషీ మేము చాలా గొప్ప పలుకుబడి ఉన్నవాళ్ళం నీదేముంది అనుకునే కొందరు ప్రమోటర్జ్హు ఆఫీసర్ల దృక్పధం కుదరనిచ్చే వాళ్ళుకాదు. అలాంటివారుకూడా మూర్తిగారి సిన్సియారిటీ, హోనెన్టీ గమనించి చాలా మర్యాదగా, వినయంగా మెలిగేవారు.
ఆ రోజుల్లో పరిశ్రమలు మొదలుపెట్టినప్పటినుంచి, అవి సక్రమంగా నడిచేంతవరకూ, ప్రమోటర్లకు సరైన అవగాహన
లేక పరిస్థితుల ప్రభావంవల్ల, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కో వలసివచ్చేది. (ప్రమోటర్ల్హ మధ్య విభేదాలతో ఇంకొన్ని ఇబ్బందులు. అయితే కష్టాల్లో ఉన్న (ప్రమోటర్లకు సహకరించేందుకు దేవుడు పంపిన దూతగా, వాళ్ళకష్టాలను తన కష్టాలుగా భావించి, తన ఆఫీసువేళల తర్వాత, ఫ్యామిలీ.టైమంతా ఉపయోగించి, సహాయపడి, పరిశ్రమలు సక్రమంగా నడిచేందుకు దోహదపడేవారు. ఇలా పనిధ్యాసే తప్ప ఇంటినిపట్టించుకొనే వ్యవధిలేని మూర్తిగారికి ఎక్కడా లోటు జరగలేదు, ఇందుకు కారకులు మూర్తిగారి అర్జాంగి శ్రీమతి మర్ల వెంకట సుబ్బలక్ష్మిగారు, ఆవిడ సహనం, మర్యాద. ఎందుకంటే, ఆఫీసు గొడవలు ఇంటికెందుకు తెస్తారు? అని అనకుండా, మూర్తిగారి సహాయం కోరి వచ్చిన వారికి తమ దగ్గరి బంధువులు వచ్చినట్టు మర్యాదలు చేసేవారు. ఆందుకే మూర్తిగారు మన రాష్ట్ర పరిశ్రమదార్లకు నోట్లో నాలుకలాగ ఉండేవారు. ఇలాంటి వ్యక్తి ఢిల్లీ నుంచి 'ప్రాదరాబాదుకు రావడం, మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం.
మూర్తిగారు మాకు తొలుత 1979లో అఫిషియల్‌గా పరిచయమయి, తొలిచూపులో 'ప్రేమలాగా మొదలయి, కాలం గడిచిన కొద్దీ, ఒకరికొకరం, తేడాలేకుండా కలిసి ఉంటున్నాం. దీనికి ముఖ్యకారణం, మూర్తిగారి ఆదర్శకత మరియు పెరుగుతూ వచ్చిన ఆప్యాయత.
లక్ష్మి ఆంటీ వట్టి వంటింటికే పరితమైన (స్తీ అనుకునే వాళ్ళమండీ! పెద్ద పారపాటు. ఎందుకంటే పంక మరుగున పడిపోతున్న తెలుగు సాంప్రదాయ, సాహిత్యాలను వెలికితీసి (ప్రచారంలోకి తీనుకొనిరావాలనే జిజ్ఞాసతో, జానపద సాహిత్యం మీద రిసెర్చి చేసి ౯.౧౦. పట్టా పొందారు. ఎప్పుడనుకుంటున్నారు, ఇరవయిల్లోకాదు, యాభైవయసు లో. అంతకుముందే ఎన్నో విషయాలగురించి వ్యాసాలు రాసి పీరియాడికల్స్‌లో ప్రచురిస్తూ, ఇప్పుడు పెద్ద పెద్ద
కవులు సైతం మెచ్చుకొనేట్టు కందమాలలు అవలీలగా రాస్తున్నారు. చాల అభినందనీయం,
నా భార్య విజయ, మా పిల్లలు, కీర్తి (ప్రతిష్టలకు తాతగారు, అంటీ ఆంటే మిక్కిలిప్రీతి, 17 సంవత్సరముల క్రితం, కీర్తిప్రతిష్టలు 3,4 సంవత్సరముల వయసప్పుడు, మూర్తి అంకుల్, ఆంటీ మా ఇంటిలోకి అడుగుపెడుతుండగా, పరిగెత్తుకెళ్ళి తాతయ్యా అంటూ కౌగలించుకున్నారు (ఎందుకంటే మూర్తిగారికి అప్పటికే తల పండిపోయి ఉంది, దాన్ని చూసి) కాళ్ళు గట్టిగా పట్టేసుకొని (వాళ్ళకవిమాత్రమే అందుతాయి కాబట్టి) కూర్చున్న తరువాత, ఆంటీ మంచిగా (డ్రస్ చేనుకొని ఉండటం చేతులనిండా గాజులువేనుకొని ఉండటం, తలనిండా పూలుపెట్టుకొని ఉండటం గమనించి, కీర్తి ఉండబట్టలేక, అబ్బో భలే సోకు చేసుకొని వచ్చారే! అంటే, ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.
అంకుల్, అంటీ చాల నుహృదయులు. మాకు వరిచయం గావటం మా అద్భృ్భన్చం. నవోయు౦ చేయటమేకాని, సహాయం అర్చించడం ఎన్నడూ లేదు. వారంటే మాకు చాలా గౌరవం, అభిమానం, ట్రీతి. వీరిరువురకూ ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించాలని ఎల్లప్పుడూ భగవంతుని కోరుకుంటుంటాం.
శ్రీనిలాసులు శెడ్డి బాల
6.5. ౫4౧౦0౮ ర్ం గీ/2౧2౮/౧౧8 0/౧960/ ని|01%0 62 62002 00168 & 51602412 [1802 ౦౧౮౮౦105 ౧.16 గ౮6/4046-500 038 [20100 : 24-113/3 )౭| ౧0. 23713679 10%, ౪౮౧౧4 23713064 /68౧2026-500 039. సుత్సాంగత్యమ్
శ్రీ యమ్.యన్.మూర్తి, నేను 40 నం॥లుగా 'స్నేపాతులం. విశ్ళవిద్యాలయములో వేము చదువుకున్నప్పటి నుంచి మా పరిచయం. ఆ నాటినుండి ఈనాటి వరకూ మా స్నేహం దినదినాభివృద్ధి చెందడం మా అదృష్టం,
మూర్తి ఢిల్లీలో ఉద్యోగంలో చేరారు. హైదరాబాదులో నా ఉద్యోగం. ఎంతోదూరంలో ఉన్నా మా స్నేహలత, కాలంతోపాటు పెరుగుతూ పెద్దదై పూలు పూస్తూంది. మూర్తి మాన్టేమ నమాచారాలు ఎవ్పటికవుడు తెలుసుకుంటోండేవారు. శెలవులలో తప్పక మా ఇంటికి వచ్చేవారు, వాళ్ళు ఉన్నన్ని రోజులు చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుచేసు కొంటూంటాము.
నా భార్య అనసూయ, మూర్తి భార్య లక్ష్మిగారు మంచి స్నేహితులు. ఇరువురు చాలా ఆత్మీయంగా ఉంటారు. మూర్తి కుమారులు రవి, ఆరుణలు, మా పిల్లలు హరి, రవి కలిసి మెలసి ఆడుకొనేవారు. తరువాత మూర్తి ఉద్యోగ రీత్యా "హైదరాబాదు వచ్చేరు. ఇక్కడే స్టిరపడ్డారు. మా స్నేహం కూడా బంధంగా, అనుబంధంగా స్థిరపడింది.
చదువు అయిన వెంటనే నేను మా వూరు వెళ్ళకుండా మూర్తి వూరు కాకినాడ వెళ్ళేను. మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంట్లో మూర్తి భార్య సుబ్బలక్ష్మిగారిని పరిచయం చేసారు. సాక్షాత్తు లక్ష్మిదేవిని చూసినట్టనిపించింది. ఆ లక్ష్మిలో సరస్వతి కూడ ఉందన్న సంగతి అప్పుడు (గ్రహించలేదు.
మూ స్నేహం పెరిగేకొద్దీ లక్ష్మిగారిలో వున్న సరస్వతిని చూసి సంతోషపడ్డాను. లక్ష్మిగారు పిల్లలనూ, ఇంటిపనులనూ చూసుకొంటూ, 8.4, 44, 14.౯0., ౯౧.0. చేసేరు. ఎన్నో కవితలు, (గ్రంథాలు వ్రాసారు. ఎంతో గొప్ప విషయం. గర్వింపతగ్గవిషయం,.
(ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ప్రభావం వుంటుందని నానుడి. లక్ష్మిగారి విషయంలో ఇది అక్షరసత్యం. కారణమేమన మా మూర్తి చదువు విషయంలో ఉద్యోగరీత్యా ఎన్ని ఉన్నత స్థానములనథిగమించారో, అన్నింటిలోనూ లక్ష్మిగారు మూలస్తంభమై నిలిచి, సహధర్మ చారిణిగా చేదోడువాదోడుగా వెన్నుతట్టి (ప్రోత్సహిస్తూండుట వలననే మూర్తి యొక్క కీర్తి అన్ని దిశలలో ప్రభావం చూపగలిగే అవకాశం కల్గింది. అలాగే ఇక్కడ ఒక స్త్రీ విజయం వెనక ఒక పురుషుని ప్రభావం ఉంది. లక్ష్మిగారిలో నరన్వతీదేవి భాసిల్లడము వెనుక మూర్తి (వ్రభావం, (ప్రోత్సాహం సహకారం వుంది.
మూర్తికి సహనం ఎక్కువ. మృదుభాషి ఎంత క్లిష్ట వరిన్చితులలోనూ, ఎంతో నిబ్బరంగా, మానవతా తత్పరతతో, గంభీరంగా వుంటారు. మా 40 సం॥ల స్నేహ జీవితంలో కోపంగా, కఠినంగా మాట్టాడటం చూడలేదు. గంభీరం వెనుక హాస్యపుదొంతరలు ఉంటాయి. ఇది ఆతని సహజోక్తి. అవికూడా ఆహ్హాదాన్ని కల్గిస్తాయి.
ఆఫీసు విషయాలు కాని, లౌకిక విషయాలు కొని, క్షుజ్జంగా విశదంగా అవగాహన _ చేసుకుంటారు. స్నేహితులందరం చాలా విషయాలలో వారి నలహా తీసుకుంటాం.
మూర్తి చాలా ఉన్నతమైన ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలూ గల వ్యక్తి ఇతరులకు ఒక ఆదర్శమూర్తి మా యమ్.యస్. మూర్తి,
జయకి, నాయుడు
వేగ్ితట..4 తంగ 240 ౧౯5౬౯౫0౬. కన618, జగం 101 50210 2 (గాజు లి. వ. 5౬8) రట ముని కణా2౧802/ 00105 9050 163036. 500073 9026 80 23745673 ఆత్మీయస్పందన
ఇది ప్రశంసకాదు, అభినందన కాదు, మనిషిలోని మంచితనాన్ని నెమరువేసుకోవడం. కలుపుగోలు తనంతో మంచి మనసున్న మనిషిని, మిత్రబృందం, బంధువర్గం, సంఘం తనలో ఇముడ్చుకుని లాభం పొందుతుంది. దక్షిణకాశి అనబడు “ద్రాక్షారామ' (తూ॥గో॥జిల్తా) నమీపానవున్న “ఆర్యవటం” గ్రామ నివానులయిన నచ్చరితుడు, బహుజన భాంధవ్యుడం అయిన శ్రీ సత్యనారాయణ మూర్తి, మహాసాధ్వి కామేశరమ్మ గారి ద్వితీయ సంతానం ఎమ్. ఎస్. మూర్తిగారు. నిజమైన వుత్రోత్సవ వరివిళాన్ని అందిన్తూ నిద్రలేన్తూనే మాతాపితృదేవులను స్మృతిపధంలో ప్రత్యక్షం చేసుకునే పుత్రరత్నం, మూర్తి పలువిద్యాశాఖలలో విద్వాంసుడు అనేక డిగ్రీలు హస్తగతం చేసుకున్న విద్యాధికుడు. సంగీత సాహిత్యాలపట్ల శ్రవణసంస్కారం వుంది. సతీమణి సుబ్బలక్ష్మి గొప్పవిద్వాంనంరాలు, కవి; రచయిత, తెలుగులో డాక్టరేటు... ఆమె రచనల రూపకల్పనలో మూర్తిగారి మనసువుంది భర్తను భర్తగానేకాక గురువుగా
ఆరాధించే ఉన్నతమనస్కురాలు. మూర్తి గారు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో తన జీవితాన్ని ఒక నమస్కృతిగా, కృతిగా విభూతిగా - ప్రభుత్వ సేవయే ప్రజాసేవగా ఉన్నత స్థాయిలలో పని చేసిన
ఉద్యోగి, అస్తికుడు. శుక్షవక్త శశాంకుడు ఊర్హ్వ కళాపూర్ణుడగుచున్నట్ట్లు జీవితంలో ఎదిగిన వాడు మూర్తి, మధుర సంభాషణా చతురుడు. స్నేహశిలి. అమృతా నంద సుధామధుర సుందర చైతన్య మూర్తి. జ్ఞాన పిపాసి. సంఘ సేవ, త్యాగనిరతి పరిపూర్ణంగా సంతరించుకున్న వున ఎవ్. ఎన్. మూర్తి గారికి, ఇటువంటి జన్మదినోత్సవాలు, సప్తపది, అష్టపది, దశపదులు జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారికి హార్దికాభినందనలు
. ఈ శుభ ఘడియలో సతీమణి సుబ్బలక్ష్మి కలంలోంచి జాలువారిన ఈ అవలూల్య, అనురాగ ఖావనా
'సూర్యాభ్యుదయము' అద్వితీయము, శ్లాఘనీయము మర్ల అప్పారావు
ఆశీస్సు
అమ్మ నేర్చిన జానపదగేయాలు
నాన్న చెప్పే భారత, రామాయణ గాథలు పాదులుగా
భారతి, ఆంధ్రవారపత్రికా పఠనంతో ఓనమాలుదిద్ది
రాజధానీ నగరాన ఆంధ్రసాహితీక్షేత్రంలో
కొనలుసాగి పూలువిరిసిన నీ సాహితీసేద్యం
నేడు కవితా కల్చవల్లిగా సురభిళ
సుమధుర ఫలాలతో కలకాలం వర్ధిల్లుగాతా!
సత్యకు విల్లందించిన కృష్ణుడా
గౌరికి గజ్జెలందించిన శివుడా
వాణీ వీణానాదంతో వేదశృతి కలిపిన విధాతా
ఎవరయ్యా? ఈ సూరీడుకు సాటి?
ఆంధ్రసాహితీ రంగాన మనకు కనబడే మొదటి కవయిత్రి మొల్ల. శ్రీరామచంద్ర చరణాబ్ద భక్తురాలైన ఈమె రామచరితాన్ని నరళఖాషలో పద్యకావ్యంగా రచియించింది. ఈవె తన తండ్రి, గురువులను ప్రస్తుతించింది. భర్త ప్రస్థావన లేదు. నాటి రోజుల్లో స్త్రీ అవివాహితగా వుండే అవకాశాలు తక్కువ. అష్టదిగ్గజాలతో అలరారిన రాయల ఆస్థానంలో ఒక్క కన్నెలేడిగాని కామధేనువుగాని కానరాదు. తంజావూరు నాయకరాజుల ఆస్థానంలో గంగాదేవి, రామభద్రాంబలు కనకాభిపేకాది సత్కారాలనందిన సరస్వతీమూర్తులు. గంగాదేవి తన రాయడైన కంపభూపతి వీర విక్రమగాధలను మధురా విజయముగా సంస్కృత కావ్యంగా రచియించింది.
సంస్కృతాంధ్రాల్ని సమానంగా ఆదరించి గౌరవించిన ప్రభువుల ఆస్థానంలోని ఈమె అగర్రధకావ్యాలను కూడ రచియించే వుంటుంది. చరిత్ర పుటల్లో అవి మరుగునపడి వుండవచ్చు. రామభద్రాంబ రపమనాధాభ్యుదయ కావ్యంలో రఘునాధరాయల విజయగాథలను వర్డించింది
పందొమ్మిదవ శతాబ్బాంతంలో తరిగొండ వెంకమాంబ గారు పురాణాల నుండి వేంకటేశ్వర గాధలను సేకరించి శ్రీ వేంకటాచల మహత్మ్యం అనే కావ్యాన్ని రచియించారు. 1945 - 50 ప్రాంతల్లో శ్రీమతి స్టానాపతి రుక్క్మిణమ్మగారు దేవీభాగవతాన్ని ఆంధ్రీకరించి గృహలక్ష్మి స్వర్ణకంకణ పురస్కారాన్ని పొందారు. భావకవిత్వ యుగంలో బసవరాజు రాజలక్ష్మమ్మ, సౌదామిని వంటి ఎందరో కవయిత్రులు భావకవితా రచనలోను వాసిగాంచారు. నేటి కాలంలో నరనరేనరి ఎందరో కవయిత్రులు విరాజుల్లుతున్నారు.
ప్రస్తుతం కవయిత్రి సూర్యశ్రీ (డా సుబ్బలక్ష్మి మర్ల) నూర్యాభ్యుదయాన్ని రచియించింది. అక్కా! నేను కావ్యాన్ని వ్రాసాను మీమరిది విజయాలు, సాధనలూ, ఆయన పొందిన గౌరవాలు వర్ణిస్తూ వ్రాసాను అని చెప్పింది కొంచెం ఆశ్చర్యం, చాలా ఆలోచనా కలిగింది. ఆత్మకథను వ్రాసి మెప్పించడం చాలా క్లిష్టమైన పని కవయిత్రి తన భర్తను గూర్చి చెప్పన్నారు కనుక యిది వారిద్దరి ఆత్మకధే అవుతుంది “మచ్చ అనేది చంద్రునిలో వుంటుంది కాని సూర్యునిలో ఏలా వుంటుంది?” అంటూంది ఈమె. స్వగ్రామ ప్రన్ధావనలో భౌగోళిక చారిత్రక నిరూపణ సముచితంగా ఉంది
తన భర్త అభిరుచులూ, సాధనలూ, విజయాలూ ఆయావిషయానికి తగిన వృత్తాలలో సరళ భాషలో రచియించిన తీరు అభినందనీయం. ఆమె మేధాశక్తీ సమర్షత చిన్నప్పటి నుంచీ చూస్తూనే వున్నా. పుస్తకం చదవగానే ఓసి! చెల్లీ! నువ్వు యింతదానివా?! అనుకొన్నా. మహా వ్యవహర్తా వీరుడూ యోగీశ్వరీశ్వరుడూ అయిన శ్రీకృష్ణస్వామి ప్రధమకోపీ, బోళామనిషి అయిన బలదేవుణ్ణీ అ్యగ్రజుడుగా మన్నించి సేవించాడు మా యిద్దరి మధ్యా అనుబంధం అటువంటిదే. షష్టిపూర్తి నాటికీ యిర వైప్రాయపు భావాల్ని వేలారుస్తున్న ఈ దంపతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలరారుతూ వ్రత పౌత్రాభివృద్ధిగా సకలసౌభాగ్యాలతో కలకాలం వర్డిల్లాలని అర్ధనారీశ్వరులైన గౌరీశంకరులను ప్రార్ధిస్తున్నాను. కాశీచయనుల వెంకటమహలక్ష్మి న జయహో జననీ శ్రీలక్ష్మి తస్తాక శ్రీదథక్రు రీతి అక్షరీకులనెల్ల లక్షల ఐలుక చేయు ఐధకఎగ త్రిఫ్పి దణబంబిన వద్యకనల గలగలలు కస్ట్రద్రటకములకు తోయి గూర్పుదున్నాయమ్ము హా ప్రియజనని నూద్యశ్ర్ నుర్త అరుణ్ కునూర్
అన్నమాట పలికినది చెల్లి, స్ఫూర్తిదాత సూర్యనారాయణుడు పలికినది సూర్యాభ్యుదయము, వాడు నాకు మిత్రుడు పలికినవేళ చదువులతల్లి, అది నాకు మాత్రం చెల్లి వ్యాసుడికి మిత్రుడుంటే, కృష్ణార్దునుల చేత, ఓరే కిష్టిగా అంటే, ఏరా కిరీటి అనిపించేవాడు స్నేహంలో చిక్కదనం, మిత్రుడి (సూరీడు)కి కాక ఎవరికెరుక రా-రా-లో తిరస్కారం తప్పిస్తే, మిగిలేది మమకారం భక్తి పండితే దేవుడిని 'రా' కొడతాం, స్నేహం నిండితే “రా మిగులుతుంది అధిరా మాసూరీడు, మిత్రుడంటారు గీర్వాణ భాషలో. ఫోనులో “నేనురా” అనివినిపిస్తే, అది మాసూరీడే కోయిల కూతకు రాగం తెలియక్కరలేదు. మిత్రదర్శనానికి గణాలు అడ్డురావు అక్షరాక్షతలకు చృందస్సెందుకు? కవయిత్రి : చెప్పింది చేసిన వేళ చెల్లి కాఫీ, టీలిచ్చి చదివించిన వేళ తల్లి కోపంతో మొడితే పడిన వేళ ధరిత్రి సాగరుని వంటి తండ్రి (సూర్య) నారాయణుడికిచ్చిన వేళ లచ్చి
కోయిలల మధ్య హంసలాపుట్టింది తెల్లతోలుతో హంసవాహను చెలి దీవనలో తెలివిగా మెలిగింది పదునైదు ప్రాయాన అర్జాంగిగా ఒదిగింది ఆరుపదుల నాటికి కవయిత్రై వెలిగింది
చిన్న నాటి క్రీడా స్పూర్తిని ఎవరు గిల్లారో విజయమే ధ్యేయంగా, సాహిత్యాన్ని ఈది, కళాప్రపూర్ణ అయ్యింది
కవి శేఖరులకు కందమాల అందించి
పతిదేవుడికి కందకూర పెట్టింది -
భోజన ప్రియుడు మా సూర్డు
అమ్మ, అత్తల పాటలే, బృహధ్ధంథం చేసి డాక్టరయ్యింది సూర్యుడికి దివిటీ పట్టిందనుకుంటున్నారా?! కర్పూర నీరాజనమీ సూర్యదర్శిని
ఆత్మ నివేదన ఈ సూర్యాభ్యుదయం కొవ్యవస్తువు :
మిష్టరు పెళ్ళాం సినిమాలోలా,నారదుడు మమ్మల్ని నరనారాయణ స్థానాలు మార్చుకోమన్నాడు భారతీయ విద్యాలయం నుంచి ఒకరి కొకరం కృష్ణపాత్రలో, మారుతూనే ఉన్నాము
అది మా ఇద్దరికే అర్ధమౌతుంది
తాతకొడుక్సు బావ, మిత్రుడు. మాసూరీడు చంచలుడు కదా సూరీడు, దానికి లచ్చితోడు ఎమ్ ఎస్ ఒకటై, మూర్తి మిగిలాడు లక్ష్మికి
ప్లీడరవమంటే, రామయ్యతో కలిసి మిత్రుడయ్యాడు యూనివర్సిటీ క్యాంపస్‌లో, నాకు గీతాబోధ చేసాడు రాష్టరాజధాని నుంచి దేశరాజధాని, అందుండి యావద్భారతాన్ని అన్ని రంగాలను తడిమిపారేశాడు దినకరుడికి కాలెలానిలుస్తుంది ఓపిగ్గా తిరగటానికి 'సూరః' (సూరీడు) సర్వ భక్షకుడీ “భాస్కరుడు” (రుచితో పనిలేదు) సన్ని హితులకు సర్వదా “మిత్రుడు” ఆర్హులకు పన్నీరు జల్లే “మిహిరుడు” బ్యాంట్మెంట్న్ ఆడే వేళ “ సహస్రాంశుడు” చదువులవేళ “వేదపారాయణుడు” రైలుపట్టాలపై ఊసులాడేవేళ “గ్రహపతి” ఆఫీసులో “అర్యముడు” కాదంటే రుద్రుడు అన్నిటికీ కర్మ సాక్షి, నిగర్వి షష్టి పండుగన్న నాకూ నా మిత్రుడికీ ఎబ్బెట్టే చెల్లకె నేను, చెలికై వాడూ, బండ సేయకున్నాము చెల్లి, చెలికాడు కలసి పండగ చేసుకుంటూంటే అన్నగా ఆశీస్సులందిస్తున్నా
జటావల్లభుల కృష్ణమూర్తి (నూరః - సంచరించేవాడు, భాస్కరః - ప్రకాశించటం, అగ్నితత్వం, మిత్రః “సూర్యడు, మిహిరుడు - మేఘరూపంలో ప్రపంచాన్ని తడిపి చల్లబరబేవాడు ; సహస్రాంశుడు - వేయి చేతులవాడు, రుద్రుడు రౌద్రానికే కాక సూర్యుడికీ పర్యాయం) ఒండ - అకతొయితనం, అల్లరి
సన్మంగళాని భవంతు
వాణితా వచ్చి వరియించు భాగ్య మెపుడో
ఘన జటావల్లభులకున్న గౌరవంబె
విద్యచే భూషితులైనట్టి విదుషిమణులు
నివురు కప్పిన నిప్పులా నిలచెనపుడు
మా మేనత్తలు వారి మేనత్తలు అంటే సుమారుగా వంద సంవత్సరాలు ఆపైన ఆడువారికి చదువనే ఆచారం మన సంఘ వ్యవస్థలో లేని రోజులలో కూడ పురిటి మంచం మీద పుత్రుణ్ణి కని కూర్చున్న మా పెద్దత్త పుట్టిన పిల్లవాడి జాతక చక్రం తనే వేసేది స్కూలుకెళ్ళ లేదు. 14 సంవత్సారాలు వచ్చాక పుట్టింట వుండలేదు
అంతా స్వయంకృషీ, మేధాశక్తే కాని ఈనాడు
ఉన్నా రెందరొ డిగ్రి పొంది ఇలలో
ఉత్సాహారైటర్లు
ఎన్నా మింతకు మించియుండు కవితల్
విజ్ఞాన విశ్లేషణతో
ఎన్నో రాతలు రాసినారు తమదై
యింపైన సామర్థ్యమున్
కన్నా మెందరా భార్య భర్తలను
ఈ వైంకర్య చిన్నారులన్ చూస్తే నాకు చాలా సరదాగా ముచ్చటగా వుంటుంది. అందరికీ “తా వలచినది రంభే” ఎవరి ఆనందం వారిలోనే ఎవరి వలపు సొంపు సొగసులు సంతృప్పలను వారల హృదయ కవాటాలలోనే బంధించుకుని వారల దైన భక్తి (ప్రేమ గౌరావాభిమాన ఆదరణలను మూగగానే ఆనందంగా
అనుభవిస్తారేకాని “మా లక్ష్మ” యింత ధైర్యంగా కావ్యరూవంలో తనదైన నంతోషం నలుగురుకీ పంచిందంటే భలే వింతగా వుంది వినడానికి. వురిదిగారు చక్కని (పొత్సావాం చేసారు. గౌరవించటం ఎంతటి నంస్కారమో! గౌరవాన్ని స్వీకరించగల కళాత్మక హృదయం అంతకంటే సాత్వికతకి చిహ్నం షష్టిపూర్తి దంపతులకు నా శుభాశీస్సులకంటే నేనేమిచ్చి తృప్తిబడగలను ఆరోగ్యంబును దీర్ధఆయువులతో ఐశ్వర్య భోగాలతో తీరీసాటిలు షష్టివూర్తి నభలో లీలా విలాసాలతో జెరాదంపతులి విధంబుగను ఆహ ఓహో భావాలతో మీరే గొప్పని మీరు గొప్పని మీ మీ డ్రేమలుప్పాంగగా చూచి సంతోషం పట్టలేకీలా దీవిస్తున్నాను. పుత్రపొత్రులతో పాడిపంటలతో భోగభాగ్యాలతో రమ్య హర్మ్యాలలో నివసిస్తూ గగన కుసుమాలలో విహరిస్తూ, కొడుకుల కోటలై మనవల మందలై సుఖంగా అక్షర కీర్తిని యినువుడించుకొనుడీ చిరంజీవి మర్హసూర్యనారాయణ మూర్తి, సౌభాగ్యలక్ష్మి సుబ్బలక్ష్మిలు భమిడిపల్లి విజయలక్ష్మి సంపాదకులు , దైవమ్.
మత్తకోకిల : నిన్ను గొల్బెను దేవదేవుగ నీదుకీర్తి భజించె నా చిన్ని చెల్లెలు భక్తిరక్తిగ చేసె కావ్యము నీపయిన్ సన్నుతించిన తీరుగాంచిన సంభ్రమంబగుచుండగన్ విన్నవెంటనె చెల్లి భర్తని విసయంబు నుతించితిన్ శా వాగర్ధంబుల బోలు మీదుమనసుం భావాలు లక్ష్యాలు అ వాగీశౌనిని మీకు వర్తియయె మీ భాగ్యంబు ఖోగాలు నుం ద్యాగంబైనవి సద్దుణంబులకు మీ దాతృత్వ పుణ్యాలు నుం రాగంబై నటు పుత్ర పొత్రులును గా రాబంపు కోడండ్లతోన్ ఉ॥ పాతగు పాటగేయములు పౌరులు జానపదాదులందరున్ చేతను పన్లు చేయుచును చిల్కుచు చల్లను సొంపుమీరగన్ కూతలు వోలె కూసినవి గొప్పగ పుస్తకమెక్కినాయిగా వాతల మెచ్చియిచ్చిరిగ వాసిగ డాక్టరు పట్టమామెకున్ మత్తకోకిల ; నువ్వు యేగను అంధ్రదేశము నుండి యెప్పుడొ ఢిల్లికిన్ యివ్విధంబగు భాషసంపద యెప్పుడబ్బెను నీకిటున్
తవ్వి చూస్తివి పూర్వ సంస్కృతి ధర్మపద్ధతులన్నియున్ అవ్వ అత్తయు అమ్మపొడిన ఆగమామృతమంతయున్ ఉ॥ చక్కని షష్టిపూర్తిసభ సంబరమందున మూర్తిగారిక్న్ నిక్కవు వారిదివ్యకధ నేర్పుగ బద్యముమాలగ్రుచ్చియున్ జిక్కిన పెండ్డికొడ్కుగని చెంగున వేసెను పెండ్లికూతురై ఉక్కిరి బిక్కిరైనటుల నుబ్బుచు చూచెను మూర్తి లక్ష్మినిన్ సావిత్రి చటుదాంరాంి ఆం ఆం ం౨చలి ఆంశాలిదాంి రాచి లాలి దం చాచిలాచి ది చి ౯౨ దల ఆదర్శ దంసతులు నూసిన్నీ బాబాయ్ నేకు ట్రక్మదారిని లా ఫెళ్లకలేదని కాలర్ ఎగరేనుకుంటున్న ఓ కాకిని |! 6కాకిది కాదు |! మొగుళ్లు అళ్లాలూ నాకు చొతా కుంది తెల్పు ఎంతకభుంది నటులో వాళ్లలో కనిఫిస్తాదు - నిజం 1 దూ బాబాయ్ గాన్ని పిన్సినీ చూసాక నటనం కతీటం లేని నిర్మల్మష దొంత్యానికి అనీలు సీనలు అద్ధంగా ... అడ్ధింగానికి అద్ధంగా పోని... కచ్చే జన్మలో అయినా పెళ్లి చేనుకోకచ్చల ధైద్యం కస్తోంద... ఈ దక్కు నాకు మిగల్చకుని.. దేష్రుత్నెందుకు కోదుకోకటం, ఈ దంఠతుల్ని వేడుకుంటూ ఆ ళ్నిం
గ౬ 114గి౬4 ౧౯౩౦౯౫౦౬ 010114 61092] 50% 66 శో 6900 0౭1125 ది2గ(72/ ౧౬4110, 7ఐల(45-75024 ౮.5%. ఈ ౯2008 ౧4శణరా 5
06 ౪4106 9%569గ) | ౧౧౦౧166 00% ౧౫ ౧4౧6౧ 9616499 ౧౧6 &[ ఇ 1౧౧65. 70061౧6౧ గ” ౧౭6౧ ౧౭౪౮6 562 12706 ౪0గ 0 అ(౭గా౧165 1౧ 1౧౧99౫0౧ ౧౦౧౪9౧ న కం.
[1/ 120067 ౧29 ౪2గ66 అ(౦౭గ౭౧౦౭ ౧6 56౧/66 1౧ 66/6౧ ౧గ౦ 01 1౧64. | 9౧౪౧౦౭౯ ౪410 నగ౦6 ౧౫ (1246061666, ౧/20%096 2౧6 నగ౧0౪66 1121 2600౧0౧6 0౦౦౧౪౦1 ౧/4ం[065 6 ౧౦ 116 ౪/2 10 10౧ ౪౪౬14 0॥ ౧20౧01౧650.
అ4గగం ౧15 ౧౧౦6591004! 5410౧1 1౧ 1/66/1046 1౧/0౪9౧ 6 605 ౧6 5616590/ ౪౦గ6806 1౧౦4౪92౧69 ౦1 ౧౦౮౩ 1౧ (౧403 10 1006916118 016 0041) ఈ 1౧64560168 1౧ 116 512 0 4౧6౧11 ౯26890
[10/ 12069 51626/2510639, 512106 12౧4౯6౧౭౩౩ 2౧6 00గగ౫|1౫6౧110 16 960406 ౪౦౧ ౧ 118 [690601 2౧6 68216 01 9౪78౧/ 0౧69 ౪/౧౦ 02౧6 ౧౫ ౦0౧1౦1 ౪1 ౧10౧1౧6 80016%/, 1946100 1౧౮౪౩11319, 86౧6౧౦౧, 6౦|॥9206465 2౧6 116౧68 21146
10/ ౧౦౪౧6? ౧౭౩ 6౫4౪౧౦1166 6౧౦౮౪61257 10 19, 16౧4010 2౧6 9౧ 6 20110/ 10 146480౧ ౧4౧1. 1౧ 10004046 ౪62/9 [6 [౧౬9 066౧ 1౧6 6౪౧౩ 1006 1౧ (16 ౧౦౮౩6 ౧౦16 గగ6/5, ఈ౭౧ &3515400 ౧౫/ 12061 1౧ ౧18 ౧6099510౧4 02961 (1ఆ/6100౧౧౪౧ &౧6 1౧ 9౯౦౦౧౧|౧8-౪౮౧ 01118 0%॥161/8౧ 5%6 1౧911166 16 ౪1౪6 01 గ&/64౦గ౦ ౧851518౧06 ఇగ6| &001/108 0౧౪56 8506 15 & 51/0౧09 [౧6౧౦6 0౧ ౧౦౪౫ | 1౧ 2౧6 ౪164 116.
జీ! ౪2౧౦౪6 661౧100 ౧౦౧౪౧ ౧౧౪౫ ౧48౧5 ౧౫/6 244/5 500% & 50[0 ౦00౧॥66౧౦6. 6069౭0 10౪69 4౧6
0న6౧-౫౫|౧686౧655 1042769 2౧) 8౧౮౦6౭౪౦౪౧ | ఆ౧౮6గ౦౦|.
0656 ౧6411169 ౦౦౧౧౫౦1౧66 ౪10 116 ౦0౧౫౦గ 01 2 814016 &గ6 [0౪1౧6 +2గ|/ ౧౪౮౦౧౧౫౭౧1 ౧6౧66 (౧౧౩ | 8101150108 ౧౫ ౦4౧ ౪4106 5%/516%) 2౧౮ గొంక51 1౧౧౦14౧0 1౪6 16 0౧ ౧౫ 04౧ 167౧8 1! 020 ౧295 1116 0౧ గ ౦౧||6, | ౪|| ౧4/6 149406 10 ౧౫ ౧88౧15 ఆగంగ 1౧ 00౧01౧0 2౧6 5040108 ౧౫౪ ౪౧
టం 100స4కుం సశతగిటక
0 146 & 500%108 0 1౪92124101 న. ఆ౮|92 70 0]712%5
1[ 19 2౧ [0౧0౪41 2౧64 ౧౧౫1866 (0 ౧౭౪6 015 00౧౦౧౧10 10 అ/895 & 19 ౪౦69 20006 656 ౧4/0 ౮/౪౭ ౧6౦౧16 ౪10 02౧6 1౧౦ ౧౫ 118 2%6 ౧౧౭౧గ౧4౮6
1019 ౪00 6/64 11౧6౮6180౧ 2౧6 [౧691240౧ ౧21 & 0|| 6601665 10 6౧౫౦/206 00గ౧1౪18 514౧06౧౪ &5 12010 4 1159 0౧1౦121 16౧01116, 118 106 ఇగ[466 01 (౧6 ౧2౧5-0౧-84 180 969 19 10౧6 10 116 ౧గ౧౮ 0116 ౧౦౧౧౭౧1౧40 & 1251౧09 2౧౮ ౧౧౮౧౬1 11100 (61240౧90 06 10౪6 &2౧6 ఇ%6610౧ *4) '4౧10గ | 425 &0060166 1౧ 119 120%10/ ౧466 ౧౫6 1861 19 2 6468016 ౪1౦ &|4/4/5 0610%0066 1౧ & 1201.
1 ౪28 956000౧966 &[ 161 91గ౧11010/, 0౧౪౧గ౫|౧౮66౧655 2౧6 ౪౧రేం'191206100 11/ ౧206 1౧-౬24 16 116 (౧41౧16996౧069 01 "81౧016 1౪1౧9 2౧6 (౧10౧ 01౧6౧0 7౧6 10౪6 81 ౧౧ ౧౭/9౧19-1౧-౬8౪/ ౧౬/6 [0౧ 9౬౦౧ 01161 ౧2౩ 186 ౧6 10 1౫1 06116/6 1౧20 ౧0౧౭౧౫౦6 1 (౬౧1406 ౧6౭6 ౧౦౪ 06 1౧౬౮1౧66 1౧6/ 2/9 & 111౧౩ ౧౧001 01 ॥
[/ ౧౦౧౧6|౧-14 15 116 ఇ 0628000 1౧ 16 రగ 101661 1౧9011౧0 ౬౧౮ ౧౫/ 406౯1౧-౬౫/ 15 & ౧॥14౯ 0 59004 ౪౧౦ 19 10/ఈ6? ఆగం౦౪॥/61౧0 2౧6 ౧౦౭౫౫ (5 10 0గ౧8-౦4(ఈ6 8656144 151౧0౮69 1115 10౧ 16౧ 411 [౧౪౭/౭ 19గ1+0 100% 10 116 800౮6 1౫ & ౧6౪౦౧ "2006 40 10009 0౧ 16 ౧౪౦౪/6 ఇ9665
1౧6 ౧956౧08 0 ౧౫/ 1౧౬245 గ౭౧85 6ఈ౪6౧/౬౦౮% &గ06406 16% 1861 51008 &ఇ౧6 00౧%66౧6 1 061 0402011165 1 56618 1146 19 (౪౦ 208 &9 021166 2౧6 1660 116 (0401656 0 16 *ంగ6 ఇ 8ఖ/ 2౧6౬ 10౪6 9౧౪6౪1౦005 (161 011166౧ 50 6౦౫౧1౪16 2౧6 360౪49 21 ౪/6 1961 00౧166౧1 10 ౪6౧1౪016 ౦౪11౧ 16 ౦/64 2౧6 6౧1౪6॥166 19 ౧౧)/౩16గ165
06 1904015 ౪0 *౧[0౧ ౧ ౧10%661౧-ఓ2౪/ ౪0/63 1౧50116 0 ౧6౪ ౧౦౦ ౧6౭ 50465 గ౪ 0౧ 10 ౪౦౫ ౧2౧66౯
| 1961 01659566 &౧6 6౫19౧61 1400/ 211! 5610౧00 10 6 2౧1౫
౪154416551 [41412% ౯/౧౦, 76౪95, (౮౨గీ
"౦ 1 ఆమం 4 టాం 14 [౧ 611౧60 ౧2006౯ 15 [106 [16 0065 ౧01 50626 1185 [16 15 119 0౧౦01651 ౧8/50గ | ౧౭౮/6 ౧౧౪1 ౧6 020౧ 164% ౬ గ౪121| ౧61 [16 0620 ౧౭99 2౧౫ 189 06 119 15 1౧6 0651 [౧ ౯2౧6 గడం 6/69 26 148 612౧౦౧69 ౧6 ౪1౧16 119 9125 (౧ 16 ౧1౩౧1 59[6 &1445 9౧౫85 2౧6 12640909 | 2190 11౪0౧౨ 166 ౧6 ౪100 9166. 5%6 114/40/5 ౪/1165 ౧0610/ | 1౧౧6664 841 064110 ఓడి తగి న౭౧౦, 7945, (గీ ౮ 5420౧062౧0 8 ౧9౭౧) కోడలే ఒక కూతురుగా (బ్రహ్మశ్రీ మర్ల సూర్యనారాయణ మూర్తి మహాలక్ష్మీ సమానురాలైన డా॥ సుబ్బలక్ష్మి మర్ల గారలకు నేను కోడలిని కావడం నా అదృష్టం. మా అత్తగారు ఎన్నో (శ్రమలకోర్చి వివాహం అయిన తరువాత పిల్లలు పదవ తరగతి స్థాయికి ఎదిగాక 84, 4 1, 11.2%. 6% 0. చేయడం ప్రశంసనీయం. ఇందులో మా మామగారి యొక్క ప్రోత్సాహం ఎంతగానో ఉంది. చదువుతో ఆపేయక (గ్రంధాలు వ్రాసి ఇంకా ఎన్నో కధలు, వ్యాసాలు, కవితలు కూడ (వ్రాసారు. ఆవిడ ఆరోగ్యం అంతంతవూత్రంగా ఉన్నా “వుననుంటే మార్గం ఉంటుంద"”ని తను అనుకున్నది సాధించగలనని నిరూపించారు. వారిరువురు చాలా సహృదయులు. ఎప్పుడూ మమ్మల్ని కోడళ్ళలా కాక కూతుళ్ళుగా ఆదరించే మా అత్తమామలకు నా శతకోటి వందనాలు.
మేమూ మామ్మ మనవలమే మా మామ్మ పాటలు చాలాబాగా పాడుతుంది మామ్మపాటలంటే నాకెంతో ఇష్టం వినాలనిపించినప్పుడల్హా టేపురికార్లరులో వింటా అప్పుడు మా మామ్మని చూసినట్టే ఉంటుంది కథలు కూడ భలేగా చెస్తుంది మూర్తితాతగారు శాంత్రోకారులో షికారు తిప్పితే ఏనుగెక్కినట్టుంటుంది తాతగారిమీద మామ్మ పుస్తకం రాసింది నామీదెప్పుడు రాస్తుందో?। రోచిష్ మర్ల 1వ తరగతి, 6 సంలు ఫోనులో 'తరణిపండూ' అని తాతమాట వినపడగానే ఎగిరి గంతేస్తా తాతతో మాట్లాడ్డం నాకిష్టం మామ్మ నేనూ ఉన్నానంటూ వస్తుంది పోన్షే పాపం అని మాట్టాడతా మాతాత మీద పుస్తకం రాసిందిగా ఇక నాజట్టే తరణి శ్రీలయ నుర్ల లోయర్ కెజి. 3౩ సం॥లు
కహ్చాదయ స్పందన
ఈ కవయిత్రి డా॥ సుబ్బలక్ష్మి మర్ల నా అర్జాంగి గత 44సంవత్సరాలుగా నా సహధర్మ చారిణి ఈమెకు తెలుగు సాహిత్యం, వ్యాకరణం, గణిత శాస్త్రములలో అభిరుచి ఎక్కువ. ఆటపాటలలో ఆసక్తి మెండు చిన్న వయసులోనే వివాహమయినందు వల్ల ఉన్నత విద్య నభ్యసించుటకు అవరోధము కల్గింది ఇద్దరు పిల్లలు కల్గిన తదుపరి నా ఉద్యోగరీత్యా స్వగ్రామం వదిలి ఢిల్లీలో ప్రవాసాంధ్రులుగా ఎక్కువకాలం స్థిరపడుటవలన ఉన్నత విద్య నభ్యసించాలనే ఆసక్తి ఉన్నా గృహకార్య తత్పరతచే వీలువడలతేదు అయినా వెనుకంజ వేయకుండా కుతూహలంతో ప్రయివేటుగా 80.60 ఉన్నత శ్రేణిలో పూర్తిచేసింది. కాలం కలసి వచ్చి నాకు హైదరాబాద్ బదలీ అవడంతో అదే సదవకాశంగా తీసుకొని అత్యంత తక్కువ వ్వవధిలోనే ప్రయివేటుగా 8.4, [14 పట్టాలు ఉన్నత శ్రేణీలో పొందుటకు వీలుపడింది. 1990 లో మరల విద్యార్దినిగా చేరి ఉస్మానియా విశ్వవిద్యాలయ మందు తెలుగు సాహిత్యంలో 4. ?0॥ చేసి తదుపరి 1994ల ౧౧ ర పట్టాన్ని చేపట్టింది.
ఈమె వివిధ అంశముల సై వ్రాసిన అనేక పద్య గద్య రచనలు ప్రసిద్దిగాంచిన భారతి చందమామ, వనిత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు వంటి పత్రికలలో సూర్యశ్రీ అనే పేరుతో కవితలు, డా॥సుబ్బలక్ష్మి మర్ల అనే పేరుతో వ్యాసాలు ప్రచురింపబడ్డాయి
డా॥ సుబ్బలక్ష్మి? 0 పట్టాన్ని పొాందడానికై తీసుకొన్న 5601601 “తెలుగు జానవద సాహిత్యం పౌరాణిక
గేయగాథలు”. ఈ ప్రామాణిక సిద్ధాంత వ్యాసం 1996లో 713 పుటలతో ముద్రింపబడినది. ఈ సందర్భములో ఈమె చేసిన కృష్ జానపద సాహిత్య రంగములో అందరి మన్ననలను అందుకొని వ్రశంనలను పాందింది. కారణమేమన అది ఒక సాహితీ క్రతువు లాంటిది.ఇప్పటి వరకూ వూఖికంగా వంశపారంవర్యాయుంగా వ్యవహరింపబడుతున్న పౌరాణిక గేయ గాధలని తదుపరి తరాలవారు నేర్చుకొని వల్లించాలనే శ్రద్ధచూపక పోవుటచే కాలక్రమేణా అంతర్జానమవుతున్న ఈ సువర్ణ ఖనిజ సంపదని ఏవిధంగా నైనా రక్షించాలనే తపనతో ఈమె ఈ సాహితీ క్రతువనే కృతిని గ్రంధ రూపములో ప్రచురణలోకి తీసుకొని వచ్చింది.
ఈమె యొక్క రచనా వైవిధ్యంలో వైశిష్ట్యం గోచరిస్తుంది. ఈమె శైలి పండిత జనామోదితముగాను సామాన్య పారకులకు అందు బాటులో ఉంటూ సహజ మైన వ్యావహారిక భాషలో రచయిత్రిగా ప్రజ్ఞాశాలి అయినది. ఈమె రచనలన్నీ ఏ దృష్టి కోణములోంచి చూసినా [౧001౮6| 80686 తో గి6$60|00 016౧1606 గా వుంటాయి.
“పిట్ట కొంచెం, కూత ఘనం” అనే లోకోక్తి ఈమెకు వర్తిస్తుంది. ఒక వైపు ఇంటిలోని వంటా వార్పూ ఇంటి వ్యవహారాలతో పాటు వచ్చేపోయే వారి యెఎక్క ఆదరణలన్నిటిని న్వయంగా చూచుకొంటూ, పిల్లల అభివృద్దికి తానే శద వపొాంచిన కారకురాల్టై “లావాక్కింతయూ” లేకున్ననూ “అవస్తే పూజితోరామ” అనునట్ట్లుగా అనారోగ్య కారణంగా ఎన్నో అవస్థలు వడుతూ నముద్రములోని నావలా క్రిందికీ పైకీ
తేలుతున్నప్పటికీ వెనుకంజ వేయకుండా, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, తన ఊపిరిని తాను పీల్చుకోలేని స్పితిలో ఉండి కూడా పట్టుపట్టిన విక్రమార్కునిలా పట్టుదలను వీడకుండా, కర్తవ్యనిబద్భురాలై “కృషితో నాస్తి దుర్భిక్షం” అన్నదే దృష్టీయందుంచుకొని సాపహొతీ వ్యాసంగాన్ని సాగిస్తూ వచ్చింది.
నా ఉద్యోగ రీత్యా, వేము పాట్నా బీహారు రాష్ట్రములో నున్న 5 సం॥[లలో ఈమె “పాటలీిపుత్ర తెలుగు వాహిని” అన్న పేరుతో అచ్చటనున్న 100 తెలుగు కుటుంబాల వారికి మన నంన్కృతిని అద్దములో తిలకించేటట్టుగా తను స్వంతంగా ఒక మాన పత్రికను ఆంధ్ర సాంస్కృతిక సంపుం ద్వారా నిర్వహించేరు. నాటికలు రచించి స్వయముగా దర్శకత్వం వహించి పాట్నాలోను, ఢిల్లీలోనూ ప్రదర్శింపజేసేరు.
1998, డిసెంబరు, న్యూఢిల్లీలో నిర్వహింపబడ్డ ప్రపంచ తెలుగు మహాసభలలో సంస్కృతి విభాగంలో ఈమె ఒక వక్తగా “ఆంధ్రుల చారిత్రక వైశిష్టం” అనే వ్యాసమును రచించి ప్రసంగించి 89౯౯ ఫెజెంటేషన్ శవేయుట జరిగినది డా॥ సుబ్బలక్ష్మి గారి వ్యాసం, ఆమె శ్రద్ధకూ, నిశిత పరిశిలనకూ, నిరంతర కృషికీ, ఆసక్తికీ నిదర్శనమని, ఆమె పొందుపరచిన సాంస్కృతిక విశేషాలు అమూల్యమ్రైనవని, విజ్ఞులు కొనియాడారు.
కాల(క్రవేణణా తెలుగు సాహిత్య రంగంలో ఛందోబద్ధమైన పద్యరచన ప్రాముఖ్యత తగ్గుముఖం పట్టిన తరుణంలో డా॥ నుబ్బలక్ష్మి మర్ల, మరల దీనిని 'పెంపాందించే సదుద్దేశంతో చక్కని, చిక్కని కవిత్వముతో 125 కందపద్యముల శతకమున, దేవతామూర్తులను
చిత్తశుద్ధితో, దైవ భక్తితో స్తుతించుచూ, “దేశభాషల యందు తెలుగు లెస్స” అన్న శ్రీ కృష్ణదేవరాయలు కొలువులో అష్టదిగజములను మనకు జ్ఞప్తికి తెచ్చి మరియు ప్రస్తుతకాలములో 1౧౦6౧౮ ౦0౪౧6 లో 006౧1 6%01% కు నంబంధించిన దైనందిన జీవన నత్యాలను ఇతి వృత్తాంశంబులుగ తీసుకొని ఈ “కదంబ కంద మాలిక' అనే శీర్షికతో శతకంబును ప్రచురించారు అటు పిమ్మట మా జీవిత వృత్తాంతాన్ని పంచచామరము, మధ్యాక్కర, మంగళ మహాశ్చీ వంటి అరుదైన ఛందస్సులతో పాటు 15 రకాలయిన ఛందస్సులలో 39 పద్యముల “కావ్యఖండిక' రచించారు. ఈ కావ్యఖండికే “సూర్యాభ్యుదయము” గా వెలువడి ఈమె యొక్క కవితా ప్రస్థానములో మరొక మైలు రాయిగా నిలచినది నా అర్జాంగి డా॥ సుబ్బలక్ష్మి మర్ల అర్థవంతంగా మా జీవితాలకు ఒక అర్థాన్ని సమకూర్చి పరిపూర్ణ సూర్యతేజంతో ప్రభావితురాలై సుసంపన్నమయిన శైలిలో శుద్ధమయిన తెలుగు పదజాలముళో 'సూర్యాభ్యుదయము అను పద్య రచన గావించి ఈ సభాముఖంగా నాకు అంకితము చేయగా పులకిత హృదయంతో దీనిని నేను స్వీకరిస్తూ “'110/ ౪౦6 $00౪61 1115 8166581౧09 ౦౧ 1197 అని భగవంతుని ప్రార్థిస్తూ .. ఆళీః పూర్వకముగా ఆమెను అభినందించుచున్నాను. మర్ల నూర్యనారాయణ మూర్తి
నివేదన
జటావల్లభుల వారి వంశంలో జన్మించడం వల్ల సహజంగానే నాకు ఛందోబద్ధమయిన రచనపై మక్కువ ఎక్కువ ఇటీవలి కాలంలో వద్యానికి 'కాలం చెల్లిపోయింది' అంటూ వన్తున్న విమర్శలకి కాలం చెల్లిపోయేలా ఈ మధ్య అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. పద్యరచన అజరామరం పద్యరచనలోని సాబగులు ఆశ్వాదించిన కొద్దీ ఇనుమడీంచి పద్యాలవైపే మనసు మళ్ళేలాగ చేస్తాయి
నాపతిదేవులు శ్రీ 14.5. 11౪44/ గారికి మొదటి నుండి “దేశానికి ఏదోచేయాలి' అనే తపన మెండు. తనకు భుక్త్కె ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా ఆ తపన తోనే ఢిలీ వెళ్ళి వివిధ సంస్థలలోను ఉద్యోగాలు చేయడం జరిగింది వీరు స్థిత ప్రజ్ఞులు, సుగుణ శీలురు
సూర్యవరప్రసాదితుడై సూర్యాంశతో జన్మించిన ఈ మహనీయుని గురించి పద్యకవితలలో తెలియజేయాలి అనే ఆలోచన నాకు సం॥2001 లో అమెరికాలో మాకుమారుని ఇంటనున్నపుడు కలిగింది. వెంటనే దానిని కార్యరూపంలో పెట్టడం జరిగింది.
ఈ కావ్యఖండికలో ఛందస్సులు సందర్భోచితంగా ప్రయోగింప బడ్డాయి గణేశుని స్తుతించేటప్పుడు అతడు మత్తేభముఖుడు గనుక “మత్తేభవిక్రీడితము” లోను కమలోత్పలాలను కవయిత్రిపై జిమ్ముతున్నట్లు తెలిపే పద్యం ఉత్పలమాలలోను రచించడం జరిగింది. ఈ రెండు పద్యాలు స్టూల దృష్టికి శృంగారపరంగా కనబడుతున్నప్పటికి ఇందులో అంతరార్థం నిగూఢమైై ఉంది. “బుద్దిన్ కుచబోవరిచేలంబునవట్టి, అనడంలో బుద్దిని మన అధీనంలో ఉంచుకోవాలి అని '“సిద్ధిపై సం్రాస్తోద్ధతిన్ వాల్గనుల్ బరపి' అనడంలో సిద్ధిపై (మనం 60018౪6
చేయదలచుకున్న 3౦౦| పై) దృష్టిని నిలిపి అని అర్థం అన్వయించి సాధకుడు ఎల్లప్పుడు తన దృష్టిని ఫలసిద్ధి పైననే కేంద్రీకరించి బుద్దిని తన అధీనంలో ఉంచుకుంటే కార్యసిద్ధి తప్పక కలుగుతుంది అని అంతరార్థం. ఇక్కడ “సంప్రాప్తోద్ధతి' అనేది శృంగార రసోద్దీపనంగా కనబడు తున్నప్పుటికి అంతరార్దంలో ఈ ఉద్ధతి కార్యఫలసిద్ది కొరకే. ఈ విధంగా కాసారంలో కరేణు సహితుడుగా శోభిస్తున్న గజముఖుడు లక్ష్మిపై (కవయిత్రి పేరు లక్ష్మ) కమలోత్పలాలని ఆశఃపూర్వకంగా విరజిమ్ముతుంటే అక్కడ గజలక్ష్మీ సాక్షాత్కారం కలుగుతోంది.
సరస్వతీ వందనలో ఆవాణి సేదదీరేలా చామరం వీస్తూ 'పంచచామరము' అనే వృత్తంలో పద్యం వ్రాసాను. 'నాంది' లో మత్తకోకిలనై తరలగానాన్ని ఉత్సాహంగా చేసానని చెప్తూ 'మత్తకోకిల' 'తరలము” '“ఉత్సాహము' అనే వృత్తాలలో పద్యాలు లిభించాను. శ్రీ వారి జన్మస్థాన వివరణలో “మధ్యాక్కర' వృత్తం ఉపయోగించాను.
శ్రీ మూర్తిగారు ౯౦1లో ఉన్నప్పటి విశేషాలను శార్జూల విక్రీడీతంలోను వారి ఉన్నతిని వివరించేటప్పుడు అది గజారోవాఐఖ నదృళవైనది కావడం వల్ల వుత్తేభ విక్రీడితంలోను ఛందస్సులుంచడం జరిగింది. కావ్యాన్ని “మంగళ మహాశ్చీ” వృత్తంతో మంగళకరంగా ముగించాను
నిరంతర కార్యభార తత్పరులయినప్పటికి నేను అడిగినదే తడవుగా శిష్యవాత్సల్యంతో తన అమూల్యమైన ఆశీస్సులు అందజేస్తూ “సుమనన్సంవపద” పేరుతో అభినందన వ్రాసి ఇచ్చిన గురువర్యులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి వినయపూర్వక నమన్సుమాంజలి, వాత్సల్యంతో ఈ పద్యాలను పరికించి శభాషని వెన్నుతట్టి ప్రోత్సహించిన భాషాప్రవీణ, సాహితీరత్నాకర బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాధం అన్నగారికి ఆత్మీయాంజలి.
ముందు నుంచి నా రచనా వ్యాసంగానికి సారధియై నిలిచి ముందుకు నడిపిస్తున్న శ్రీ వారికి అనురాగ రంజిత హస్తాలతో ఈ కావ్యఖండికను అర్పిస్తున్నాను.
ముఖచిత్రాన్ని , ఇందులోని చిత్రాలను చిత్రించి ఇవ్వడమేకాక ఈ పుస్తక ముద్రణకి ఎన్నోవిధాల సహకరించి చేదోడు వాదోడుగా నిలచిన చిరంజీవి 'చ్నిం' కు, చి. శ్రీధర్‌కు వాత్సల్య పూర్వక శుభాభినందనలు. 9001 దిద్దడంలో సహకరించిన సోదరీమణులు శ్రీమతి లక్ష్మి శ్రీమతి సావిత్రి గారలకు కృతజ్ఞతాభివందనములు.
ఈ కావ్యఖండికను కంపోజ్ చేని ఇచ్చిన 146 వెంకటేశ్వర గ్రాఫిక్స్ వారికి, సర్వాంగ సుందరంగా ముద్రించి ఇచ్చిన [45 విష్ణ కంప్యూటర్ సర్వీసెస్ వారికి నా ధన్యవాదములు
డౌ॥ సుబ్బలక్ష్మి మర్ల
విషయ సూచిక ర స్వీయ పరిచయము 3. నాంది ట్శే కొవ్యారంభము న$/ కి
- అవిఘ్నమస్తు
సీ॥ _ మేననుద్భృవమంది మేనకాసుతకు, వి ఘ్నములు లేకుండ లోకముల గాచి గర్వమణచి మూషిక గజరాక్షసులకు చంద్రశేఖరుమెప్పు చక్కబడసి గణముల కధిపతిగ గణుతకెక్కిన మూషిక వాహన మోదకప్రి య, మముగాపాడుమయ్య ఉమానుత |! యటంచు హిమవంతు ముద్దు దౌహిత్ర నిన్ను
తే॥ గ| గరిక పత్రితో పూజించి కరము మోడ్చి వేడుకొందుము వేమరు వేడ్క మీర గుజ్జురూపుడ మాచేతి కుడుములంది శుభములన్నియు గూర్చుము సొంపు మీర
తే॥ గీ సిద్దిబుద్ధుల నిరుగడ జేర్చినీవు సిద్ధి గణపతి వైతివి చిట్టివేల్ప ! సిద్ధులెన్నియొ గూర్చుచు సేవలంది సిద్ధకాముల జేయుము సిరులనిచ్చి
తే॥ గ|॥ విఘ్నవిధ్వంసకుండవై వేగనీవు విఘ్నములు బాపి జనులకు విజయమిచ్చి విఘ్నకర్తల నందర వెరగుపరచు విఘ్ననాయకగైకొను విరుల జోత
నసూర్యాభ్యుదయము 1
మ॥ _ కరిరాజు త్సుకతన్ కరేణువులతో కాసొరమున్ జొచ్చితా బరిరంభోత్సుకుడై పెనంగినటు లిం పారంగ బుద్దిన్ కుచో పరిచేలంబున బట్టి సిద్ధిపయి సం ప్రాప్తోద్దతన్ వాల్గనుల్ బరపి క్రీడలతేలు హస్తిముఖు డి భ్భామాలలామంబుకున్ ఉ॥ తా గరి హస్తమెత్తుచుస దా శుభ సంపద సౌఖ్యముల్ సతీ నీ కొనగూడు నంచు కడు నెయ్యము మీరగదీవెనామె కీ యన్ కమలోత్పలంబుల మ హాక్షతలన్ వలె మూర్గమందహో శ్రీకర కావ్యసిద్ధి కిని జిమ్మగ జూచుట దెంత భాగ్యమో !? పంచ చామరము : కృపారసంబపారమై సఖీ |! సుకావ్యమున్ రచిం చు పాండితీ ప్రకర్ష నీవు సొంపు మీర నాకిడన్ అపూర్వ బుద్ధి దాత్రి నీదయ స్తుతించు లక్ష్మిగా వ పంచచామరంబు వీతు వాణి సేదదీరగన్ 2 “సూర్య శ్రీ 99
ల స్వీయ పరిచయము ఉఊ॥ మెట్టితి మర్ల వారి దగు మేలిమి వంశము పూర్వపుణ్యమై నట్టి మదీయ పుణ్య ఫల మా పతి రూపున జాలు వారశే ల్బట్టితి దివ్య సుందరుని భాస్కర తేజుని సూర్యదేవు మై బుట్టీరి బాలురిర్వురు సు బుద్ధి విశేష సురూప శీలురై తే॥ గ వంశమది ఘనుడాౌ జటావల్ల భునిది తండ్రి లక్ష్మి నారాయణ-తల్లి సీత పుట్టిన గృహము లక్ష్మికి పుట్టినిల్లు కవిత యబ్బెను వంశానుగతము గాను తే॥ గీ॥ సలిపితి పరిశోధనమును సలలితముగ నాం(ధ్రభాషలో పౌరాణికాంశము ప్ర ముఖమయిన గేయగాథల ముగ్ధ మోహ నంబయిన తీరు తెల్ల మొనర్చగోరి గ్ర, 395 సూర్యాభ్యుదయము న్
- నాంది
మత్త కోకిల: షష్టిపూర్తి మహోత్సవంబది చాల వేడుక మీరగన్ శిష్ణులైన కుమార సంతతి చేయ గోరగ లక్ష్మితా నిష్టతో గవితాసుమంబుల నేర్పు మీరగ గూర్చి, క ర్మిస్టయైరచియించె నీ సుప రీమళాంచిత కావ్యమున్
తరలము : మొదటి వేలుపు విఘ్న రాజుకు ముందుగ ప్రణమిల్లినే మొదలు పెట్టితి నీరసోచిత మూలకావ్యసుఖండికన్ మృదుల భావము లింపెసంగగ మేదినీ వలయంబునన్ సదమలాంచితులైన పండిత సౌరభుల్ మది మెచ్చగన్
శీ “సూర్యశ్రీ”
ఉత్పాహము : అంచితముగ నీవు కావ్య మమరజేయుమనుచు తా నెంచి నాకు నాజ్ఞ నిడగ నేననవరతము కృషిన్ సంచయ మొనరించి మొదట సరస మత్తకోకిలన్ గాంచు చుత్స్ళుకతను తరల గానమమర జేసితిన్ ఉత్సాహము : కూహు నాదములను మత్త కోకిల మదికూయను త్సాహ మంది మర్ల మరల తరల మనెడి వృత్తమం దూహ లల్లి పురుష సింహు నుత్తమ చరితమునిలన్ ఆహా ! యనుచు బుధులు మెచ్చ నామెరచన జేసెనే | సూర్యాభ్యదయము క్
- కొవ్యారంభము మధ్యాక్కర : భారతావని కన్నపూర్ణ బంగరు భూమియయి యల రారు త్రిలింగ నామాఖ్య రాజ్యము నందు వశిష్ట తీరమునకు శివుడేగు దెంచె నాకాశియె కొలువు దీరెద నిచ్చోటనుచును దేవితో దక్షవాటీకకు తే॥ గ॥ దానికీశాన్య దిక్కున దక్షయజ్ఞ వేళ సతి పరాభూతయై. వేగినట్టి చోటు “ఆర్యవటం”బనుచు ప్రతీతి దాన కౌండిన్య గోత్రుండు దార తోడ తే॥ గ॥ ప్రధమ పుత్రున కిప్పుడు పదియు నెనిమి దేడు లరయగ సంతతదేక సంఖ్య గుటను తనివాందదు మది నే గోరుచుసుతు నింకొకని నర్కు పూజింతునెంచి యనుచు 6 “సూర్య శ్రీ
సీ॥ ఆదిత్య హృదయంబు నమరంగ పఠియించి వత్సర కాలము వ్రతము సలుప సదమల చరితుడా సత్యనారాయణ మూర్తికి సౌజన్యమూర్తి సాధ్వి కామేశ్వరమ్మకు గారాబు పుత్రుడై మహిమాన్వితమగు ప్రమాది నామ సంవత్సరాశ్వియుజ బహుళ పంచమి నాది వారమున మధ్యందినమున
తే॥ గీ॥ బాల మార్తాండు డుదయించె బాలు గాంచి మర్ల వంశాబ్ధి సోముడు మాన్యుడనుచు మోదమందిసురలు పరమోత్సవముగ నార్య వటమున కురిపించి రంత విరుల 1
వాత 18 సం
ఆదిత్యుని కృప వల్గరిని కని సూర్యనారాయణ మూర్తి అని నామకరణం గావించిరి )
తే॥ ౧ సూర్యు బోలిన తేజము సుతుని దనుచు మురిసి సూర్యనారాయణమూర్తి యనుచు పేరు పెట్టిరి పెద్దలు ప్రేమతోడ కన్నవారిజన్మతరించె గనగ నతని.
అే॥ గీ! ఆతడు స్థిత ప్రజ్ఞతన్ హరియెకాగ ఆదిశేషు సుబ్రహ్మణ్యమన్నయయ్యె సుగుణముల వాడు దశరథ సూనుడయిన లలిత మానసుడా శాస్రి లక్ష్మణుండు
సూర్యాభ్యుదయము 7
ఆ॥ వె॥ చదువు నేర్వ బడికి చని సహపాఠుల పాలి కల్పతరువు పరమదాత యనుచు పేరు గాంచి యతుల జతుల తోడ బుజ్జకథలు చెప్పె బుధులు మెచ్చ 2 2 (శ్రీ మూర్తిగారు పాఠశాలలో చదువుకునేటప్పుడు 'పేదవారైన తోటి విద్యార్థులకి తమపుస్తకాలు, పెన్సిళ్లు, ఇవ్వడమేగాక కొండొకచో ఫీజులు కూడ కట్టేవారని ఆనాటి వారి సహవిద్యార్థుల ద్వారా విన్న విషయాలని ఇక్కడ ఉటంకించడం జరిగింది.) కం॥ _పద్మపు రేకులు కన్నులు పద్మములకు దీటు దివ్య పదయుగళంబున్ పద్మపు కెంపాయధరము పద్మప్రియు మేను నందు పరికింపంగన్ ఉ॥ బంగరు ఛాయ తోడ నిడు పారగ నున్నతమైన దేహము త్తుంగ విశాల వక్షమును తుమ్మెద రెక్కల బోలు మీసక ట్టంగజు మించు సోయగము హాసము చిందు ముఖారవిందమి బ్ఫంగిని గూడె నాతనికి భానుడు కావున రూప సంపదల్ కాలానికి దనన నని. 8 “సూర్యశ్రీ”
కం॥ ధీరోదాత్తుండాతడు ధీరతలో నతని సాటి దేవకిసుతుడే బీరము లాడుట యొరుగడు పేరునకై పాటు పడడు పెంపానగూర్చున్ కం॥ గహనము హృదయాబ్దిము రస సహితమయిన గాత్రమమృత సదృశము వినగన్ సహనమున సాటి లేరిల మహనీయుడు సూరితాను మానవులందున్ చం॥ అనితరసాధ్యుడయ్యె నత డాటల పంతులటంచు పేరు పాం దెనపుడు బాటుమెంటెనది దీటుగ నాడగ వచ్చె కప్పులె న్నానయము మీర ఛాంపియను నూతన శైలికి నాంధ్ర విశ్వవా ణీ నిలయమందు వేటున ఫ ణీంద్రుడు జాతియ ఖేలనంబునన్ 3 3 (వీరు 86 కం60010%00 6|10౧౦! [0/6 ఆ ఆటలలోని సహచరులంతా వీరిని “పంతులు” అని పిలిచేదారు ఎన్నో 040౧౧౧8౧18 అడి 0౮౧; గెలుచుకున్నారు అంధ్రా యూనివర్సిటిలో చదివిన 3 సం॥ లలో 'నూతన వైలి' అంటే 9౧౮819 రిండాం[010% 6౧౧౦౧౫౧1౦౧ గౌ నిలచేరు.) వ॥ అంత నాసిరికన్య సూర్యాభ్గ్యయము క
తే॥గీ॥ అల జటావల్లభుని వంశమందు జనన మంది సూర్యాంశ సంభూతు ననవరతము హృదయ మందు నిలిపి తపమెంచి చేసి వాని భర్తగ బొందగ వరమునందె ఉ|| కంజదళాయ తాక్షి నవ కాంచనదేహ లతాంగి వాణియై రంజిలు విద్యలన్ లలిత రాగములన్ సిరి రూపసంపదన్ మంజుల యైన యావనిత మానసమున్ హరియింప మాన్యుడా ప్రాంజలి పెండి యాడె సగ పాలిడ మేనున సుబ్బలక్ష్మికిన్ కం॥ (ప్రేమపు బంటగ బుట్టిరి కోమల గాత్రులు కొమరులు కోరిన రీతిన్ నామమిడె రవి, అరుణఖయని సామాన్యులు కారు వారు సందియమేలన్ వ॥ అంతనాసూరి ఛా లలాాాాలాలోలాచాాం
స న్యాయ శాస్ర్రాధయనంబు నీమంబుతో జరిపి జదివెనర్థశాస్తమంత పరిశీలభవనంబు పట్టుకొమ్మగబలు పరిశోధనలు జేసి ఫలితమందె నీ రీతి భారత యెరువుల సంస్థలో నధికారి యైఖ్యాతి నంది మించి నెమ్మిసహయక నిర్దేశక పదవి గ్రామీణ విద్యుదీకరణ సునిగ
తే॥గీ॥ మమున చేపట్టి పల్లె సీమల పరిభ్ర మించి సాధనములను సమీకరించి దేశ సౌభాగ్యమే మరి ధ్యేయమనుచు పల్లె పల్లెకు విద్యుత్తు పంచెనతడు 4
తీ (విరు ముందుగా ఓ64 లో పట్ట భర్రులై 4౧౮౧౦ ?/౧౦6690 ౧19౧ 0౪|| లో 80/ ౧౦౪౧౦| ౧౧6౧౫౦౪౭ గా 1962 ౮4 లో 8౧701] అయేరు ఆ తరువాత 4 గి, (800) చేసారు వెంటనే 'పరిశీల భవనము" ఆంటే 10462 (1౦|॥0౧౦| 00౪౧01 0! *ఉం౧||96 [00౧0౧౧10 ౭౭౦0౧) [164 0910] సంస్థలో చేరి అనేక ౧01661 లోపని చేసేరు ఇందులో ప్రధానమయినవి “9104014119 0౧6 86౧౦౪౦౪౦? గ0గ౫ ౧|౧౪౩. “0౧5౮౧౧౨10౧ ౦1610 0361660166 ౧81౧0166) గొంయంం". “౬౫0౦1 [౦0౪9015 0౪0/0౮65 [౯౦ర6౮౦5” తరువాత ద (౧6గ|||99/గమి౦ం10110౧ 010610) ౧16౪4 6101లో $101565 01౪1$0గలో చేరి, ౧౧౮౦! ౯౮౨%001॥00 01 [211196౯ 510115105 1౧౧40! ౧61164 01 0660110౧ 6౧6 6౦౧8౪౧౧౧1|౦౧ 01 [61111966 ?౮0[00110౧5 లో 60- తం110? గా సహాయపడిరి ౪5410తో $00౧90 చేయబడిన 'గ8గ09 గ౦6615 లో “58866 011010౪40౧ 6౧౮ 140911౧9 [001111165” = 91016౪4156 ౭౨౦౧15 0118 50163 ౯౮91150 చేసిరి ఆటు ఏమ్మట (గ్రామిణ విద్యుదీకరణ నిగమము) అందే గికం (౧0161 601౧006100 00గ౧౦|౦॥0౧ 01 1౧౮1౦) లో చేరి పల్సెసీమల పరిబ్రమించి' గ్రామాబకి విద్యుత్తునిచ్చే సంస్థ కనుక వివిధ రాష్ట్రాలలోని 'గ్రామాలన్నిటిలో 00? చేస్ సాధనముల నమీకరించి' 0601
గింిం॥15 తయారుచేసి ఆయా గ్రామాలని విద్యుదీకిరించడంలో సహాయపడ్డారు. దేశ సాభాగ్యమే మరి ధ్యేయమనుచు విత చేశానికి అభివృద్ధి చెందే పథకాలలో దోహదవడాలనే తపనతోనే ఆ జట్యోగాలన్ని చేపట్టడం జరిగింది ) శా॥ _ పారిశ్రామిక విత్త సంస్థ యతని 'ప్రాశస్త్యమున్ మెచ్చి తా ధారాదత్తమొనర్చె నీ పదవి నిం దప్రస్థమందింపుగన్ లేరామూర్తికి సాటివారని బుధుల్ లెక్కించి కీర్షింపగన్ రారాజయ్యె పరిశ్రమ ప్రగతికిన్ రంగంబు నేర్చర్చగన్ 5 తే॥ గ॥ అంతనాతడు క్రయవి([క్రయాది నిర్వ హణమునందు పట్టము నంది యవ్విధి క మముగ నున్నతి బొందుచు మగధ యాంధ్ర 'కేరళాది రాష్టములందు కీర్తిగాంచె 5 మత్తేభవిక్రీడితము : ఇటులాసూరి సమస్త రాజ్యముల పే రీరీతిగన్ పొంది యా నిటలాక్షుండితడే సుమాయని జనా నీకంబు సంప్రతి నా రృటి నోహోయని సన్ను తింపనతడా రాధ్యుండుకాగన్ సదా అటువంశంబును వర్థమానమయె నాయంబాకటాక్షంబునన్ 5 12 “సూర్యశ్రీ"
5 (వీరి అర్హతల ఆధారంగా 6॥ 1౧616 00515 లో జరిగిన ౧19౧౧౪౪ లో 1501 [౧66౮:1గ01 [51౧౦౧౦౪ 00[00!0110౧ 0 1౧౮10) పారిశ్రామిక విత్త సంస్థ వీరిని ఎంపిక చేసింది ఓంంగం౧1103 ౨౭౧0101601 - 101161 గ౪౩౪6|0॥ 01౪1910౧ లో ఉద్యోగంచేస్తూనే 8.0 11 5 1 (0051! 6[060019 01010106 1౧ [41046100 ౮౧౮ 50165 110౧౦౮6౫6౧) “క్రయ విక్రయ నిర్వహణ లో డిగ్రీని పొందారు బీహారు, కేరళ రాష్ట్రాలలో 1501 (గ- 0%6/96) గా ఎంతో కీర్తి గడించారు ఆంధ్రదేశములో అనేక మైన పరిశ్రమల స్థాపనకి అవిరళంగా కృషిచెసి ఒక సంవత్సరం ఆంధ్ర దేశాన్ని 1501 50౧0%008 లో ప్రధమ స్థానంలో నిలిపేందుకు సహకరించేరు అవినీతి పరులకు సింహ స్వప్పమై “నిటలాక్తుండితడే సుమా' అని మూడవ కన్నుతెతుస్తారని వారంతా భయ భక్తులతో ప్రవర్తించే విధంగా ఉంటూ, రాష్ట్రానికి దేశానికి తమ సేవల నందించారు )
వ॥ _అంతవారి పుత్రులుక్రవయస్కులై
చం॥ ఉపనయ నాది ధర్మవిధులు త్తమ రీతిని నిర్వహించి వా రపుడు వివాహ బంధమున నా వరకన్యల కూర్మిచేకొనెన్ సఫల మనోరధంబున వి శాల కనెన్ సుకుమారి లాస్య నా సుఫలము పౌత్రిమాకనిర సోల్లసులైరి పితామహాన్వయుల్
వ॥ పుత్ర వధువులు
కం॥ సురుచిర సుందర వదనము అరమరలిసుమంత లేని యాత్మీయతలున్ కరమొప్పగ వారి కమరె నరయగ పుత్రికల రీతి నతివలు మెలగన్
సూర్యాభ్యుదయము 13
కం॥ వంశోద్దారుడు రోచిష్ సంశోభిత గాత్రి లీల సత్పుత్రుండా వంశపు పడుచై పుట్టెను శింశుప కోమల శరీర శ్రీలయ వేడ్కన్ ఊఉ॥ వేంకట సుబ్బలక్ష్మి కడు వేడుక మీరగ బెండ్లి కూతురై పంకజ నేత్రుడా పరమ పావనమూర్తి సువర్గ్ణు సూర్యువా మాంకము పీరమై తనర నాసిరి తానయి షష్టి పూర్తికిన్ అంకిత మిచ్చె నీ కవిత లందరు మెచ్చగ భాగ్యదాతకున్ ఆ॥ వె॥ షష్టి పూర్తియయ్యె సబునకు నేడని పుత్రమిత్రబంధు పుణ్య జనులు వేడ్క మీర వారు వేడుకలు జరుప దీవెనలిడె మెచ్చి దివిజ వరులు పంచపది శంకర పుత్రుడా తపను షష్టి మహోత్సవ కార్యమున్ శ్రమా తంకము టెమిటబేక సరి తాజరుపన్ దివిజోత్తముల్ తదే కాంకిత దృక్కువై నిలువ నాకశ వీధిని పున్చ వృష్టితొ
వేంకట శేష శైల పతి వేవరు దీవెనలిచ్చి బ్రోవగన్ ఢంకలు తూర్యనాదములు డాయగ నింగిని వేడుకయ్యెనే మంగళ మహాశ్రీ . శ్రీ విలసితంబగు నశేష విభవంబును సశ్రీయుత మహాప్రబల కీర్తిన్ శ్రీ వరసుదాయమున శేవధులనిచ్చి ద యసేయగ సమస్త సుఖ శాంతుల్ నా వరకుమారునకు నాతని సతీతిలక మాసుతుల పౌత్రులకు నెల్లన్ నావటిలె మంగళ మహామణులతొ శుభ దహారతుల నివ్వ సురకాంతల్ శుభం భూయాత్ క ఇ శ వాట్టలో పజ భామ జడ న సవ (| 02,౨050 గ్ 11 సూర్యాభ్యుదయము 15
తత ళు క భి లు - 1 సస చతా.. ణా 1. (0 . ఈం ల! [| న్! ర. ప 1 ల్ ళ్శి న. అభ్యుదయ పథంలో ఒకరిొకరైన నూ అన్నూ నాన్నలు... సూర్య లక్రీల షష్ట్రబి సంబరాల సంకోసనేళ కునూరులు రని, అరుస్ వుచురింబి అందిస్తున్న పద్య పారిజాతాలు | _