Telugu sunami oo sunami noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: sunami-oo-sunami
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/sunami-oo-sunami
Date: 2026-08-11 17:28
Chunks: 28
Book Overview
Book: sunami-oo-sunami
Source: https://sundarayya.org/sunami-oo-sunami
Total OCR chunks analysed: 28
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- సునామీ
- సంకలనం
- సాహితీ
- కవితా
- కవితలను
- ప్రచురణ
- స్నేహ
- కృతజ్ఞతలు
- నుంచి
- గురించి
- సముద్ర
- చరిత్రలో
- సంపాదకులు
- శ్రీధర్
- ఎస్
- విజయభాస్కర్
- సాంస్కృతిక
- తెలుగు
- ఆర్థిక
- అంకితం
- మాటలకందని
- ప్రకృతి
- కడలి
- అనేది
- పెద్ద
- ముఖ్యంగా
- పుస్తకాన్ని
- సముద్రపు
- వచ్చిన
- మిత్రుడు
Per-Chunk Details
Chunk 1 — sunami-oo-sunami_pages0001-0010.txt
OCR Score: 81% Telugu coverage
Characters: 8196
OCR Issues:
- ASCII junk on lines: [74, 75, 77, 78, 79]...
- Repeated punctuation clusters: 15 occurrences
Key Terms:
- సునామీ
- సంకలనం
- సాహితీ
- కవితా
- కవితలను
- ప్రచురణ
- స్నేహ
- కృతజ్ఞతలు
- నుంచి
- గురించి
- సముద్ర
- చరిత్రలో
- సంపాదకులు
- శ్రీధర్
- ఎస్
- విజయభాస్కర్
- సాంస్కృతిక
- తెలుగు
- ఆర్థిక
- అంకితం
- మాటలకందని
- ప్రకృతి
- కడలి
- అనేది
- పెద్ద
- ముఖ్యంగా
- పుస్తకాన్ని
- సముద్రపు
- వచ్చిన
- మిత్రుడు
Extractive Summary:
త్ పెట నౌ ్షు | ॥ న క " న గ ఖీ ఒర అ ల జ్ శస. పం టా జట క చ గ వ్లహేచంు పనన ననన నః న నం // | ॥ ర ల జర్టనలీ జ్ర క మం. 50/- యయ యో మైదూబాడ సం రి శ 661939 2౪౬౭112016 ఇఓ; క ఈ ౧ గీ౧2 ళ్ 5౧902 16/20 0౪0/2!
Chunk 2 — sunami-oo-sunami_pages0011-0020.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 9843
OCR Issues:
- ASCII junk on lines: [2, 165]
- Repeated punctuation clusters: 41 occurrences
Key Terms:
- సునామీ
- కడలి
- ప్రకృతి
- ఎన్
- కన్నీటి
- ప్రళయం
- ఆర్
- మృత్యు
- ఎస్
- నారాయణ
- ప్రసాద్
- రమేశ్
- వెంకటేశ్వర్లు
- ఉత్పాతం
- విషాదం
- సిహెచ్
- శర్మ
- అలలు
- శ్రీనివాస్
- సత్యనారాయణ
- సామాజిక
- సంకలనం
- ప్రాంతం
- ప్రాణ
- కొత్త
- కవిత
- షేక్
- అరుణ
- దూసి
- చీకటి
Extractive Summary:
నాంపల్లి దూడం సునామీ - నీకు నమామి 90 నాగభూషణరావు .ఎం సునామీ ఉప్పెన 204 నాగేంద్ర శర్మ సంకేపల్లి అలల ఉత్పాతం 132 నాగేశ్వరరావు ఆళ్ళ మాతృహృదయంతో మన్నించు 173 నాగేశ్వరరావు బద్ది ఓ ఎర్ర సిరామరక 72 నారాయణ ఆడెపు మేధస్సు మూగబోయింది 33 నారాయణ ఉదారి సునామీ గాయం 178 నారాయణ చల్లా ఉబ్బిన శవాలు అలలపై... 102 నారాయణరావు. రత్న పేద్రే కూరతం రమబారెడ్డి టి.ఎం.ఆర్ న న వ్య రమేశ్స్స్ స్పటి కడలి క్‌ర్ రమేశ్ శైజ్స ఆాకరాక వచ్చింద్ది 202 రమేశ్ జ శోకగ్లీత్ర 186 రమేశ్ రాజా మ్రూవ్విండ్ర శాడిస్టు సునావ్సీ 06 ఠి వెంకటరెడ్డి పోలెషలి క్రాంతిలేని సంక్రాంతి 68 వెంకటశేషగిరిరావు కాళహస్తి ప్రళయం 11 వెంకటేశ్ కోడూరి కలలో అలలు 66 వెంకటేశ్వరరావు ఆదిరాజు కడలి కల్లోలపరిచింది 107 వెంకటేశ్వరరెడ్డి కారటైడ్డి సర్వనాశనమయ్యాక... 155 వెంకటేశ్వరశర్మ రామడుగు సునామీ విసిరిన వల 151 వెంకటేశ్వర శర్మవేమూగ్ర అమానుషం 79 వెంకటేశ్వర్లు ఎన్ నేను... మనిషి 212 వెంకటేశ్వర్లు ఎర్రోజ్లు మృత్యుతరంగం 224 వెంకటేశ్వర్లు క్రూర్రాక్ర్ర సునామీ ప్రళయం 119 వెంకటేశ్వర్లు బులుసు కూయిపెట్రి మనిషి క్రూలరాదు 197 వెంకేటేశ్వర్లు వడ్డమ్వూన్స ప్రకృతి ప్రథ య 122 వెంకటసుబ్బయ్య సోమ్సేష్ట్ర్ర న ఇతి (ల ౦ వో రౌకాస్సి ఖ్రల్బ 146 వెంకన్న బట్టి పల్లి ఏడుపుశ వేంకటస్యావ్సి నాయుడు స్పా క ఖ్ వేణుగోపాల్ అమ్మ న పేషోదయ విషాదం 244 వేణుగోపాల్ ప్రా నొమీ... సునామీ... 23 షేక్‌నబ్సీ 'ప్రార్థన 216 శరత్ర్ జ్యోత్మార్యా ర్రవరూప్త మృత్య్యుఖృడ్గం 112 శర్మ టి.ఎస్, అగ్ర గునా న్లీక్రర్వ। 17 శిళ్లామ్సుజ్షి మానవత్రా పరిమళాల 78 నీట్రి మంట 14 స
Chunk 3 — sunami-oo-sunami_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7943
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- సునామీ
- చేసింది
- నువ్వు
- హైదరాబాద్
- సముద్ర
- సరుకు
- భూమి
- నదీనదాలు
- వాళ్ళం
- జాలర్లు
- దుప్పటి
- కాని
- నీటి
- దాని
- కెరటాల
- క్షణాల్లో
- కాదు
- మిగిలిన
- విషాదం
- ఒక్కో
- మనిషి
- నీలో
- ఉన్న
- ఒక్క
- కన్నీటి
- కడుపులో
- ఇప్పుడు
- ఆచార్య
- కళేబరాలు
- కోసం
Extractive Summary:
ప్రపంచమంతా వ్యాపించిన నువ్వు ఇవాళ నాకో మురికి గుంటలా కనిపిస్తున్నావు అడుగు కనిపించే స్వచ్భజలానివి కాదు నువ్వు తిమింగలాలను కడుపులో దొచుకొని అలల విన్యాసాలు ప్రదర్శించే గడుసరివి. - ఆచార్య ఎన్.గోపి హైదరాబాద్, నలల జలం జలం, జలం, జలం సర్వత్రా జలమయం పరీవృత ప్రియమైన శ్షేత్రాలన్నీ గ్రామాలు, గృహాలు, సర్వం జలమయం, సముద్రజల మయం ఆ అనంతజలం నిబిడీకృత విద్యుత్తరంగాలు ఉగ్రరూపంతో ఉరకలువేశాయి జలమే మండుతున్నట్టు బడబాగ్ని ప్రకోపించింది జలం, జలం, జలం ఎటుచూచినా జలం “శంటి దృశ్యంలో ఒక్క నిశ్వాసలో షారి వచ్చిన 'ప్రమాదజలం నిండి నిలిచిన జలం భూమి ఈ జౌబన్సన్సే భూతం వాపుట్టిన వూరు పుట్టిముంచింది అజలవ్యోషకం ఒక మహాసముద్రంలా కబళలించి భక్షించింది ఏదో ఆకాశవాణి ప్రతిధ్వనించింది ఈ మహోజలం మ్సర్రో నామం మృత్యువు, మృత్యువృ, మృత్యు వు అంటూ ఘోస్టిచ్చింద్చ పాయలు పార్వ నదీనదాలు పాన అతల్లా దినకరుని కొంకుల్లో వెలుతురు స్నానం ల య.
Chunk 4 — sunami-oo-sunami_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7712
OCR Issues:
- ASCII junk on lines: [21]
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- సునామీ
- హైదరాబాద్
- కన్నీటి
- మానవ
- నిన్ను
- కూడా
- నువ్వే
- సునామీలు
- కెరటాల
- కడలి
- ఇంకా
- మనిషి
- కోల్పోయి
- దేశాల
- సంద్రంలో
- తొలిసారిగా
- సునామీల
- విషం
- భూకంపం
- మృత్యు
- కమ్మని
- బతుకు
- రక్కసి
- ఉంది
- ప్రకంపనలు
- గుండెలను
- ఉన్నాయి
- కొత్త
- ప్రాణం
- ప్రకృతి
Extractive Summary:
'నునామీ' '“గీగీస్ 'త్పూనామీ' ఏ ఫేరైతేనేమి? నీటికోత అమ్మవస్తుందని ఆ పసికళ్ళు చూస్తూనే ఉన్నాయి అమ్మరాదు ఒక ఘోర జలారణ్యం ఆమెను కబళించింది కళ్ళముందే కన్న బిడ్డలు మాయం తల్లిదండ్రుల గుండెల్లో జలకంపం దిక్కులు కన్నీరై కరిగిన వైనం తోడును కోల్పోయి తోడబుట్టిన వారిని కోల్పోయి ఉన్న ఊరును అయిన వారందరినీ అరక్షణంలో కోల్పోయిన సముద్రమంత ఒంటరితనం పున్నమి స్నానాలు అమావాస్యను వెదజల్లాయి విహార యాత్రకని నమ్మిదరిజేరిన వారిని నిలువునా నరికిన జలఖడ్గం ప్రశాంతమైన సూర్యోదయవేళ కడలికి పడగలు మొలీచాయి శవాల గుట్టల్లో తమవారిని వెతికిమాత్రం ఏం చేస్తారు? ఆ ఆకలి శ్రీర్రాలంబ్రే ఎంతమంది ప్రజ... ఎన్ని ఊళ్ళూ.. పొలాలు సుప్రభాత్ర శ్రేల్హ సప్తవర్జ స్వష్నాలతో కళ్ళు తెరిచిన వాళ్ళు కళేబరాలుగా కొట్టుకుపోతుంటే అన్నన్ని బతుకుల్ని బండలు చేసేసి ఆత్మీయుల క్రన్నీ్వి చుక్కలు కూడా అందుకోలేని శ్రీరాలకు విసిరేసిన ఆ రాకాసి అల ేశెదైతేనేం కడలి క్రాట్సుక్స జరిగిపోయిన విషాద మరణాల లెక్కలు అందేవి కావు చొవగా ల్విగల్ర్వి వాళ్ళని లెక్కలేస్తుజ్వర్షక ఇంక మిగిలింది కొట్టకుప్త్క్వ్య్య బతుకుతెరువు వలలు మృత్సల్వ్వృ విసిరేసిన అలల అవా
Chunk 5 — sunami-oo-sunami_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 8075
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- వాళ్ళు
- ఉంది
- సునామీ
- భూమి
- వేరు
- సముద్రం
- అలలు
- గుండె
- ప్రకృతి
- కోసం
- ప్రశాంతంగా
- తీరం
- పేరు
- మానవ
- ముందు
- హైదరాబాద్
- కన్నీరు
- రాల్బండి
- యుద్ధవీరులు
- రెక్టరు
- స్కేలు
- పగిలింది
- గుండెలు
- మనిషి
- అన్నీ
- ప్రాణాలు
- అడుగున
- కలిసి
- కుట్రపన్నిన
- సందర్భం
Extractive Summary:
కోకోకోలచడ్సి లెండురెళ్ళు ఎంతో చెప్పాలన్నా పక్కవాణ్ణి పలకరించాలన్నా కంఫ్యాటర్ మహాశయుడిసాయం అవశ్యం భూదేవత గడగడ వణునుతోంద్ది శ్ సముద్రానికి తనక్రీ చెడిందిట రెంరె- రెక్టరు స్కేలు పగిలిపోత్తోంద ఎంత పిలిచినా ఏ డాక్టరూ పలక్రడ్రు గుడ్డిలోమెల్ల - విశాఖపట్నం ఒక మాదిరిగా వుంది - డా॥ మానేపల్లి కన్నీద్ జల సునామో అలల హాలాహల హేల సముద్రంలో ఉవ్వెత్తున లేచిన నీటిజ్వాల పర్వం సముద్రగర్భంలో కలిసిన ఆవేళ ప్రకృతి సృష్టించిన ఘోర బీభత్సకళ! ఏ మొక్కు మొక్కుకోవాలి..?
Chunk 6 — sunami-oo-sunami_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7724
OCR Issues:
- Repeated punctuation clusters: 24 occurrences
Key Terms:
- విలయ
- చేసింది
- తీరాన
- ప్రకృతి
- జిల్లా
- మారి
- అలలు
- ప్రళయ
- చేసి
- సునామీ
- ఎవరికి
- మృత్యువు
- భూమిని
- ఏమిటి
- అతలాకుతలం
- అంటే
- తెలియని
- మారణ
- మానవ
- కరీంనగర్
- మూగబోయింది
- ప్రాణుల్ని
- సృష్టించింది
- కడలి
- ప్రశాంతంగా
- ఊళ్లకు
- కలలు
- హృదయం
- శరీరాలు
- ముక్కలు
Extractive Summary:
ఇది జల ఖడ్గ ప్రహారం ఇది జల ఫిరంగి ఆఘాతం ఇది జల సాయక ప్రయోగం
Chunk 7 — sunami-oo-sunami_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 8643
OCR Issues:
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- వాళ్ళు
- సముద్రం
- సునామీ
- వాళ్ళ
- జిల్లా
- అలలు
- కడలి
- మృత్యు
- మనిషి
- నువ్వు
- అల్లరి
- తరంగాలు
- చేసే
- ప్రకృతి
- అందమైన
- కన్నీరు
- మానవ
- తప్ప
- ఇసుక
- దుఃఖం
- సజీవ
- బతుకు
- విలాపం
- ఖమ్మం
- పీడకల
- ఇండోనేషియా
- కాని
- గర్భంలో
- హైదరాబాద్
- సముద్ర
Extractive Summary:
కానే “పేపుమంచాలా ఇవి మృత్యుశకటాల్పు, నువ్వు మిగిల్చిన ఈ మాన్వ కంకాళాలే వృక్షహారాలై నీన్ను నియంత్రించకషో్య్య ఇక నీ అలల పడగ నీడన వేవిశ్రమించలేన్సు నీ విశాల కుళ్చితపు ఒడికి దూరంగా స్వప్పిస్తు నిద్రిస్తా “గిజిగాని” గూటిలో "బత్తుల మనోహర్, రాపూరు, నెల్లురు జిల్లా, వంచనా సముద్రం ఆ పిల్లలందరికీ సముద్రం ఒక పెద్ద ఆట వస్తువు! మృత్యు తరంగాలు ఊహించని ఉపద్రవం ఉప్పెనలై ఎగసి పడుతున్నది ఎరుపెక్కుతున్న సూర్య కిరణాల తోడుగా సాగరుడు ఒళ్ళు విరుచుకుని అలల జొలు విదిలించాడు రాకాసి కెరటాల రక్కసి కోరలకు చిక్కి చితికిన జీవితాలు సుమిత్రా దీవులు సముద్రగర్భంలో పుట్టిన ప్రకంపనాల హోరు విలయ తాండపం చేస్తుంది ఇండోనేషియా థాయిలాండ్ శ్రీలంక సింగపూరులో నడిరోడ్డ పై రక్కసి అలల నృత్యం మాల్టీవులను ముంచెత్తిన వికటహాస్యం సునామి అలలు పెట్టిన చిచ్చుకు పుడమి తల్లి సొమ్మసిల్లింది బ్రతుకు భూమి బీటలు వేసింది ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాలో కడలి అలలు పెట్టెను మృత్యు సంతకాలు సొగర హోరులో జారిన కాలి మెట్టెలు ఎటు చూసినా చావు కేకలు అశ్రందనలూ, ఆఅర్తనాదాలతో దద్దరిల్లిన అవని ఉత్కంఠ శీపుతూ పెరిగే నీటి మట్టం ఆ గొంతులో జనించిన అగక్రందనలు హం.
Chunk 8 — sunami-oo-sunami_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8083
OCR Issues:
- Repeated punctuation clusters: 20 occurrences
Key Terms:
- సునామీ
- నీవు
- కడలి
- చేసి
- జిల్లా
- లేదు
- శవాల
- చేసిన
- కన్నీటి
- గొప్ప
- గుండె
- పెద్ద
- చేసింది
- నువు
- శ్వాసను
- హోరు
- గుట్టలు
- సునామి
- ఊపిరి
- కెరటాల
- జాలరి
- చచ్చిన
- మనసు
- కోసం
- శ్రీకాకుళం
- జలసంధి
- కెరటాలు
- విసిరే
- సముద్రం
- ఎన్ని
Extractive Summary:
మా నివాసాల్లో దూరి శ్వాసను కొల్లగొట్టిన చారబాటుదారువి నీవు మా పరిశ్రాంత బతుకు పడవల్ని ముక్కలు చేసి రోడ్డపైకి లంగరెత్తించిన దుర్చలానివి నీవు గంగపుత్రులకు గరళం రుచి చూపిన వేయి పడగల నునామీ సర్పానివి నీవు నేలతో జమిలీగా పన్నాగం పన్ని నీతిమరిచి దాడిచేసిన జల సైన్యానివి నీవు మా కుటీరాల్స, పిల్లల్నీ, పిట్టగూళ్ళనీ తాక్కేసిన నికృష్ణ జలపాదానివి నీవు మా జాలరి వలలకు (ప్రాణమున్న చేపలనందించే నీవు అలల వలలో మమ్మల్ని చచ్చిన చేపల్ని చేసి బులువు తీర్చుకున్నావ్ నీ ఉప్పుతిని బతికినందుకు నీపై పాదుకున్న విశ్వాసాన్ని ఒక్క దొంగ దెబ్బతో ధ్వంసించిన ద్రోహివి నీవు లక్షన్నర ప్రాణాల్ని ఒక అలపాళశంతో చుట్టి సైకత సమాధుల్లోకి విసిరికొట్టి సొమూహిక ఖననం చేసిన మనసు చచ్చిన జల స్మశానం నీవు నీ కర్కశత్వానికి కళ్ళెదుటే బలైన ఆప్పుల కోసం శోక సంద్రాలమైన మేము మళ్ళీ మామూలు మనుషులుగా మారడానికి ఛిద్రమైన తనువుల తీరరేఖను తీరుగా తీర్చిదిద్దుకోవడానికి అలతి పోటెత్తిన నీ ప్రకోపాన్ని మించి సానుభూతిగౌ, విరాళంగా, ఓదార్పుగా సొంత్వనగా, బెషధంగొ, ఆయుధంగా నీ కన్నా గొప్ప దయా సాగరాలమై ఆపన్న హస్తాలను చాస్తున్నాం ఊపిరి శిథిలాలను నిలేస్తున్నాం. ఇ=౭జ==కాడా=లజ=ు=జ=(( సునామీ... ఓ సునామీ... (అజా కన్నీటి కడలి ఎండల్లో వానల్లో కరుడుగట్టిన కాయం అన్నం నీళ్ళు లేక ఎండిన పేగుల రాగం ఎదురు అలల నౌకాయానం నిత్యం మృత్యుకుహర యానం ఇది నిజం - ఉపేక్ష్యయానం జీపల వేటంటే భూమికి 'టాటా” అని అర్థం ఒకనాటి మాటకాదు - ఇది నిరంతర యానం వలలు నిండితే పండగ - లేకుంటే ఎండగే నీవు వస్తావని నిరీక్షించే కన్నులెన్నో... ఏ అలలపై నలక కనిపించినా నీవే వస్తున్నావని...! పడవ విరిగింది నఖి గుండె పగిలింది కన్షీరు కడలిలో కలిసింది...!
Chunk 9 — sunami-oo-sunami_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6918
OCR Issues:
- Repeated punctuation clusters: 18 occurrences
Key Terms:
- కావవి
- జిల్లా
- కడలి
- సునామీ
- ఇక్కడ
- అలలోనే
- విషాదం
- ప్రకృతి
- కోసం
- గుండె
- కన్నీరు
- కాపాడుకొండి
- అలలు
- లేదు
- చేసిన
- అలిజడి
- సృష్టించిన
- కాగా
- ఉప్పెన
- గర్భంలో
- విడిచిన
- వారి
- గర్భశోకం
- శవాలైతే
- బిడ్డలు
- బతుకుల్ని
- చేసింది
- కడుపు
- బతుకులు
- తరంగమే
Extractive Summary:
ఇస రాక్షస తరంగం ప్రశాంత హృదయం భగ్నమై కడలి కడుపు కల్గోలమై అసాంతం జలపూరితమై విగత జీవులు గుట్టలై సంతరించుకున్నదీ సునామీ... ఎటునుంచి వచ్చిందో ఎటువెళ్ళిపోయిందో చరిత్రలో మరువని రొజై సైన్సులో ప్రశ్నల శేళై పలకడం తెలియని పదమే జ. వల విసిరిన బతుకులు అలల వలకు ఛిద్రమై సాగర పుత్రుల కలలు చిరిగిన వలలై, విరిగిన పడవలై పోటెత్తిన జళప్రళయమ సునామీ... ప్రణయ భాష గంభీరమై ప్రళయ పూరిత ఛీకరమై ఉప్పు నీరు ఉరిళాళ్మై సామూహిక ఖనన వేదికైన సుమత్రా మృత్యు తరంగమే సునామీ. అల ఆ అలతో... అవలించిన అల... అది నిదురపోలేదు నన్ను నిదుర పుచ్చింది శాశ్వతంగా... ఆ అలలనే... విడిచిన ప్రాణమై వ్యర్థపు కాయమై ఆ అలలోనే... అరచిన ఆశనై మిగిలిన ప్రశ్ననై ఆ అలలోనే... ఆ అలలోనే... నే ఉన్నాను.
Chunk 10 — sunami-oo-sunami_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8532
OCR Issues:
- Repeated punctuation clusters: 12 occurrences
Key Terms:
- వినరా
- ప్రకృతి
- సునామీ
- జిల్లా
- సునామి
- సముద్ర
- నేడు
- కడలి
- విలయం
- సాగర
- కోల్పోయిన
- ఇట్టి
- 1వినరా
- ముందు
- మాలో
- మళ్ళీ
- భయంకర
- అనకాపల్లి
- విశాఖపట్నం
- అలలు
- ఆకలి
- ఎరుగని
- రీతిలో
- విలాసం
- తీరాలు
- మైళ్ళ
- దీవి
- అంతా
- అయిన
- అలలతో
Extractive Summary:
సంవత్సరాంతపు భయంకర విషాద సంఘటనతో ఒళ్ళు గగుర్పాటు పరిచే శ ఎర్రసిరామరకగా నిలిచేవు = బద్ది నాగేశ్వరరావు, దేమునిగుమ్మం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. ఈ నందనవనం ఒక శ్మశానవాటిక జ్ సునామి రాచపుండు మార్గశిర పౌర్ణమివేళ కడలి పుడమిని కాటేసిన వేళ విషపు జ్వాలలను క్రూరంగా కురిపించిన వేళ అంతులేని అలల ఆగ్రహం అవనిపై ఎగిసినవేళ వేల వేల ప్రాజాలు అనంతవాయువుల్లో కలసిన వేళ ఓ సాగరుడా!
Chunk 11 — sunami-oo-sunami_pages0101-0110.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 8438
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సునామీ
- మనిషి
- జిల్లా
- సునామి
- ప్రకృతి
- కడలి
- సిరిసిల్ల
- కరీంనగర్
- మానవ
- సర్వం
- జనాలు
- నిలిచింది
- నేలపై
- ఇదియేమి
- సముద్రా
- మానవతా
- మళ్ళీ
- చేశావేమి
- జలప్రళయం
- సముద్ర
- సాగర
- సైతం
- ఉప్పెన
- తనలో
- చేసుకుంది
- అలలు
- లాకెళ్ళిపోయింది
- చేశారు
- క్షణాల్లో
- సుందర
Extractive Summary:
సాగర తీరాన చేపల వేటకై కట్టుకున్న పిచ్చుకగూళ్ళు సునామీ అలల తాకిడికి జల సమాధులైనవి. జనాలు ఘోషించారు ఆక్రందనలు చేశారు ఆర్తనాదాలు చేశారు ప్రాణభీతితో పరుగులు తీశారు అయినా సునామి పగపట్టిన త్రాచులా వెంటాడి లక్షలాది జనాలను తన ఒడిలోనికి సుడితో లాకెళ్ళిపోయింది తనలో ఐక్యం చేసుకుంది ఎటు చూసినా మృత్యుఘోషే ఏ వైపు చూసిన చృుతకళేబరాలే క్షణాల్లో సుందర ప్రపంచం స్మశానవాటికగా మారిపోయింది నిరంతరం జనసంచారంలో సందడిగా ఉండే అ ద్వీపాల్లో దీపాలు ఆరిపోయాయి అన్నీ కడలిలో కలిసిపోయాయి. నవ వాస్తుశిల్పి కదా- ఈ స్వచ్చ శ్వేత శుభదజల శేఫాలిని!
Chunk 12 — sunami-oo-sunami_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 9935
OCR Issues:
- ASCII junk on lines: [298]
- Repeated punctuation clusters: 42 occurrences
Key Terms:
- కడలి
- సునామి
- జిల్లా
- సునామీ
- మనిషి
- ప్రకృతి
- వాళ్ళం
- తీరం
- తెలియదు
- సముద్రం
- ప్రపంచం
- ఎన్నో
- పుట్టిన
- ప్రళయం
- కడలూరు
- కదిలి
- కబళించి
- మిగిల్చిన
- సుమత్రా
- శ్రీలంక
- ఇండోనేషియా
- ఇండియా
- లక్షల
- సముద్ర
- నిండిన
- చూసి
- కాదు
- ఇప్పుడు
- మధ్య
- కడలూర్లకు
Extractive Summary:
న పృాదయ వేదన సాగర కెరటాలన్నీ విజృంభించె తీరప్రాంతాన్నంతా కబళించి వేసె జనజీవన స్రవంతిని అల్లకల్లోల పరిచె జలప్రళయం విలయతాండవంచేసె వికృతంగా వినాశకాలం కొనితెచ్చె... అష్టకష్టాలపాళ్దేసె ఈ విధ్వంసం అశాంతిపాట్టు... అగచాట్లు గావించె ఎన్నో జీవితాలను కన్నీరుగా మిగిల్బె అగాధ జలనిధిలో ఆణిముత్యాలున్నాయో లేవో గానీ విషాదఛాయలు నింపే ప్రళభయబీభత్స అలలవలయాలు మాత్రం దాగున్నాయి భూగర్భ కంపనాల ఉధృతి భయంకర దావానలం నిండి ప్రజలపాలిటి శాపంలా దాపురించిందీ సముద్రం! శవాల దౌత్యనీతి... ఆసియా ఖండంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి అవనినే అతలాకుతలం చేస్తాయని తెలియదు జన జీవితాల కలలు సముద్ర తరంగాలు సునామీ రెండు ఖండాలలో... పన్నెండు దేశాలను అల్లకల్లోలం చేస్తుందని, తెలియదు అలలు ఎదురుతిరిగి అగ్నిపర్వతాలుగా నిప్పులు చెలరేగికే కల కదలి కడలికోపానికి బలై నవ్వులనే చెరిపేస్తుందని తెలియదు అలల రెక్కలు కాళనృత్యం చేస్తే అనందమే అదృశ్యమైంది. కలల ్రాణాలన్నీ ఉగ్గబట్టి వలలన్నీ తెంచేస్తుంటే కడలి కూడా అవనిలో అంతర్భాగమైనది అక్షరాలా లక్షల ప్రాజూల ఖరీదు ఈ సునామీ సీవేన్, రైన్‌బో, కోస్టా, గంభీర్ ఆపరేషన్‌లు ఎన్నో అంతర్గత, అంతర్జాతీయ రాజకీయాలు పావులు కదుపుతున్నవేళ చితికిన బతుకులతో శవాలు దౌత్యనీతి నడుపుతున్నవేళ అకలి గాధతో, బతుకు బాధలలో బాటసారులంటే అలల భారతంలో భగవర్గీతను బోధిస్తే ఎలా?
Chunk 13 — sunami-oo-sunami_pages0121-0130.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9119
OCR Issues:
- Repeated punctuation clusters: 21 occurrences
Key Terms:
- కడలి
- సునామీ
- జిల్లా
- చెప్పను
- శవాలు
- ప్రాణాలు
- సంద్రమా
- నీవు
- చేసింది
- నీకు
- ఒక్కసారిగా
- లేకుండా
- వీడ్కోలు
- నేనెలా
- అలలపై
- గంగమ్మ
- చేసి
- ప్రకృతి
- కరుణించు
- సర్వం
- వారి
- నీటి
- క్షణం
- మనిషి
- మలేషియా
- కెరటాలకు
- కేకలు
- దీవులు
- మానవ
- ప్రళయ
Extractive Summary:
మ అకలి ఉబ్బన శవాలు అలలపై ఊయలలూగె పొడిచి ఏడుగంటలు దాటంగ ర గం భయంకర భూకంపము బద్దలాయే విశ్వరూపముదాల్ని పట్టణాలను నేలమట్టము చేసె గట లెక్కకందని శవాలు నీటమునిగి, కోట్లాది సంపదను కొల్లగొట్టి మార్తె వరుగ ఒడ్డున మలేషియా పట్టణం విషకోరల కెరటాలకు దద్ధరిల్లె మానవజాతిపై మారణకాండ సృష్టించె, మదపుటేనుగులా పల్లెకారుల ప్రాజులు తీసే నికోబార్ దీవుల్లో నిప్పులు చెరిగిన కెరటాలకు నిద్ర లేచిన కొండజాతులు తలదాచక తావులేదు పరుగులు తీసినా ప్రాణాలు దక్కలేదు ఎటుచూసిన శవాలు, యెర్రి కేకలు, ఏడ్చులాయె ల మద్రాసు తీరాన్ని నిండుగా ముంచి కడలూరు, కన్యాకుమారి, నాగపట్టణములో నానా బీభత్సము చేస్తి ఉప్పుతెప్పల ఉరవడిఅయ శ్రీలంక దీవులు శిధిలమాయే ఉబ్బిన శవాలు ఉప్పునీటి అలలపై ఊయలలూగే ఉవ్వెత్తున ఎగసిన అలల ఉరకలాయే పడవలన్నీ పగిలిపోయె, పల్లెకారులకు శాపమాయె మానవ జాతికి తెలియదే శ్ర మహా ప్రళయము తల దాచిన కొంపలన్నీ ధ్వంసమాయె ల్లిపిల్లలను వేరుచేసిన గంగమ్మ మా ప్రాణాలు తీసెనాయ తొసుపాము సంతానమ గంగమ్మకు స్వంతమాయే పుణ్యస్థానాలకు "ఏరుగాంచిన పుడమితల్లి మానవత్వము మరచిన మహాసముద్రము పౌర్టమి రోజుల్లో ప్రళయ గర్జనలు పాతాళ గంగమ్మ "పైకిలేచి సంక్రాంతి సంబరాలకు సంధికొట్టె - చల్లా నారాయణ, జయంతిపేట్క వ్వ ప్రకాశం జిల్లా. ప్రశాంత సాగరమని తలచే మాకు ప్రళయాన్ని చూపించావు కడలిలోని పుడవిం కడుపునొప్పితో కదిలింది నగర గర్భాన బాధ మొదలయింది ఉత్తుంగ తరంగాలై ఉవ్వెత్తునలేచి ఊర్లకు ఊర్లనే తరిమేసి ఉత్పాతం సృష్టించి ఉప్పుమయం చేసింది సునామీ ఈ బీభత్సం-భయానకం-తలుచుకుంటేనే నరకం గుట్టలు గుట్టలుగా శవాలు-ఆర్పనాదాలు-హాహాకారాలు ఆ ప్రళభయసమయంలో ప్రతిధ్వనుల సమాహారం ఆప్రదేశం ఓ సుందరసాగరమా! నీ అలల తాకిడి మేనులు ఒక్కసారిగా చెల్లాచెదురై శోకిస్తుంటే, నీ అఎలతోటి హాయిగా ఆనందంగా ముచ్చటిస్తున్నావే నీకు జౌలిపై మృమ్సుక్రార ఉందా?
Chunk 14 — sunami-oo-sunami_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7895
OCR Issues:
- Repeated punctuation clusters: 19 occurrences
Key Terms:
- సునామీ
- చేశావు
- జిల్లా
- సాక్షిగా
- ఉబికింది
- పోయి
- సాగర
- కునామీ
- నాడు
- సునామి
- కూడా
- కాదు
- తెలియదు
- నన్నందరూ
- ఇప్పుడు
- రక్తపు
- శవాలను
- కసాయి
- చేయూత
- కడలి
- ప్రాణాలు
- నేడు
- ప్రకాశం
- ఏకతాగీతం
- మిగిలిపోయె
- గుండె
- ఇనామో
- అన్న
- నిత్య
- సునామో
Extractive Summary:
"పేరు ఏదైనా, ఊరు ఏదైనా నేను మూనవ వినాశనాన్ని అదే మీరు పిలిచే సునామీ, సునామీ, సునామీ... ఈ సునామీ సుడిగుండంలో చితికిపోయిన నా జాతి వారసుల అండమాన్ దీవుల సాక్షిగా... నొ జాతికే ధరణికోటలా దద్దరిల్లుతున్న నొ సింహళం సాక్షిగా... సంస్కృతికే వారధిలా నిలిచిన నా సుమిత్రా దీవుల సాక్షిగా... పసిడి పంటలకు పేరుమోసిన నా కోస్తా ప్రజల సాక్షిగా. ఆకర్షణీయంగా పరిమళించే గులాబీలకు గుండెల్లో గ్రుచ్చే ముళ్లున్నట్లే మధుర తేనియల నొలికించె తుమ్మెదలకు సూదులవలె గ్రుచ్చే పళ్లున్నట్లే ఈశ్వరునికైనా చిక్కని దొంగలకు తారల మెరుపులవలె పగటి వేషములున్నట్లే అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులు పెను తుఫానులు అగ్ని పర్వతాలు భూకంపాలు, ప్రళయాలేకాదు సునామీలు అనబడే సొంపైన పేరుతో మరో అవతారమెత్తి కడలి కెరటాలను స్వాగతాలుగా నమ్మించి ఆహ్లాదగాలిలో మైమరపించి నడిసముద్రంలోకి లాక్కెళ్లి ఇంద్రియాలనన్నింటిని బంధించి ముంచి దుష్టులనేకాదు శిష్టులను కూడా కుప్పలు తెప్పలుగా శవాలు చేసి తేల్చేసిన ఈ పెను రాక్షస భూతాలు రక్షక భూతాలా! | కస్ మృత్యుఘోష ప్రభాతకాంతుల స్పర్శల 'ప్రాఠఃకాల మెలకువల ప్రీకిగా నిత్యకృత్యాలకై పరుగులు పరుగులతో కడలిలో కాలూనడం కన్నవాళ్ళ కడుపులు కడుముదంగా నింపాలనే కొంక్షలు మరు క్షణంలో కొలసర్పం విషం చిమ్మినట్టు కమ్మిన అబల కలకలలు నుంభకోణం చిచ్చారకముందే సునామీ భూ ప్రకంపనలు సముద్ర జబ ప్రళయంగా సర్వం స్వాహాగా తనలోనే నిబిడికృతంగా మార్చుక్సు నిర్జీపుల చేసిన ఉదధి విలయ తొండవం అలసి సొలసి నిద్రించిన వారినీ తిరిగిరాని లోకాల కంపిన సాగర ఉత్తుంగ తరంగాలు అమ్మస్తన్యంతో ఆదమరచి నిద్రించిన ఆ పసిపాపకేం తెలుస్సు అందులో అంచమౌోత్రామ్సన్సి అ చెల్లికేం తెలుసు అప్పుస్తైలు రాకాసి అలలు మింగుతాయని అ బడబాగ్ని తుఫానుగా మారి తన లోకే 'లాక్కుంటుందని ఏ దిక్కు చూచినా దిక్కులేని శవాలను పూడ్చేందుకు ఎదురుతెన్నులే నేటికాల ప్రభావ రూపుకేబఖలు గుండెలవిసేలా సునామీ చర్యల వల్లకాడుగా మారిన వేటి విషాధం = “అపరాజిత భీమారం, వరంగల్ జిల్లొ
Chunk 15 — sunami-oo-sunami_pages0141-0150.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7924
OCR Issues:
- ASCII junk on lines: [332]
- Repeated punctuation clusters: 22 occurrences
Key Terms:
- సునామీ
- సునామి
- కడలి
- కెరటాల
- జిల్లా
- బ్రతుకు
- సముద్రం
- అమ్మ
- కౌగిలిలో
- అనంత
- ప్రకృతి
- శవాలు
- అమ్మని
- వేలాది
- కరాళ
- శవాల
- భయంకర
- నిన్ను
- శిక్ష
- మానవ
- అలలు
- వరంగల్
- నేను
- పసిడి
- పున్నమి
- నుండి
- అప్పుడే
- తెలుసుకున్నా
- సునాము
- పొలాల్లో
Extractive Summary:
- వడ్లమాను వెంకటేశ్వర్డు, తెనాలి, గుంటూరు జిల్లా ఆ మృత్యుహేల ధారగా సాగిపోవు కాల ప్రవాహమున మరియొక యేడు తుషార బిందువుల అరవింద రూపమును బోలి కరిగిపోవు వేళ 'సెళఫెళ ఫెళఫెళమంటూ అలలు కాలపాశమై ఆనంద సిరులు కురియు దరుల కడకేగి కేరింతలు సలుపుచు తల్లిపాలు త్రాగుచున్న శిశువుల అమృతమును పంచు తల్లిదండ్రుల 'ప్రేమానురాగములను పంచుసఖులను వేరుచేస్తూ కడలి గర్భములోకి లాగుకెల్లి దళ దేశముల దిశలు దద్దరిల్లు శోకములు వెల్లువెత్తచేసి ఎంతపని జేసితివి 'సునామి' కాలయముని ఆజ్జలోని కలలోనైన వలదు శత్రువునకైనా ఈ ఘోర శిక్ష దుఃఖాళ్ళవులన్నీ చెలియల కట్టగామారి కడలి గర్భ కల్గోలములనాపునా భక్తిఎంత పెరిగినా? ఉప్పాంగిన ఉప్పునీరే ఉప్పెనై కెరటాల కత్తులతో కుత్తుకల్ని కోసి అలల కౌగిలిలో పిప్పిచేసి తెరచిన కల్గోల కవాటాలతో చేశాయి బ్రతుకులను చెల్లాచెదురుగా దేవ-దానవులు సనముద్రుడిని చిలికిన ఆటలో కెరటాలపై వెన్నముద్దలై తేలే శవాలు నిండుపున్నమి వెన్నెల తీరాల్లో అమ్మచేత గోరుముద్దలు తినే ప్రాయాన్ని తండ్రిచూపు కోల్పోయిన బాల్యాన్ని అమ్మమ్మ వొళ్ళోని కథలు ఇక వినని పసితనంతో కెరటాలలో అందర్నీ కోల్పోయిన అనాథలం ప్రతీక్షణం మృత్యువు ఓ కలలా అలలా వెంటాడి వేటాడుతూనే వుంది పసి గుండెల్లో గునపాలు గుచ్చుకుంటూనే వున్నాయింకా పన్నీరుతో పెంచినా ఉల్లికి మల్లె గుబాళింపురానట్టుగానే పల్లేర్లపై నడిచినా, బ్రతుకు ఇక నల్లేరుపై నడక కానేకాదు సాఫ్ట్ డ్రింక్‌ను స్ట్రాతో తాగినట్లు ఈ జాలి బ్రతుకంతా ఇక కన్నీళ్ళ కడలిలోనే చుక్కాని లేని బ్రతుకు నావకు గాలి వాటమే ఇక పడవ ప్రయాణం చిల్లుపడ్డ కుండలోని చివరి నీటిబొట్టు చలి చీమకైనా, గున్న ఏనుగుకైనా ఒక్కటే జీవిత చరమాంకంలో గుండెను తడిచేసేందుకు పున్నమి అట్టు, అమావాస్యపోట్లు నేను తప్ప నాకు మిగిలిందేమిటి?
Chunk 16 — sunami-oo-sunami_pages0151-0160.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 8435
OCR Issues:
- ASCII junk on lines: [23]
- Repeated punctuation clusters: 28 occurrences
Key Terms:
- సునామీ
- కడలి
- జిల్లా
- పోటు
- చేస్తూ
- మారిన
- గల్లంతు
- ప్రకృతి
- సర్వం
- శవాల
- నృత్యం
- మందిని
- తీరాలు
- కూలిన
- తరంగాలు
- వికటాట్టహాసం
- చేసింది
- శ్రీలంక
- సుడిగుండాలు
- మానవ
- నీలోనే
- సంద్రమా
- ఊళ్లు
- అవధులు
- రాత్రి
- భయానక
- చూసి
- చేసి
- భయంకరమైన
- సుమీ
Extractive Summary:
ఆంజజజజజజజాాాాళ్ళ సునామీ... ఓ సునామీ... ఆజా అలల ఉత్పాతం అది అలల పైశాచిక నృత్యం, హిందూ తూర్పు కోస్తా తీరాన్ని కబళించిన మృత్యు కెరటం జలప్రళయం - జనవినాశనమైంది లక్షన్నర మందిని మింగిన సునామి రవ్వంతైనా కరుణించక పోయెనేమి? ఇప్పుడే పుట్టిన శిశువుకి ఈ పేరే పెట్టేద్దాం! మనిషికంటే భయంకరమైన ఈ అందమైన “అలిజడిక భయంకరమైన శిక్షగా విధిద్ధాం ఆత్మీయతానురాగాల రుచి చూసి అక్కున చేర్చేసుకుని పశ్చాత్తాపపడేలా చేసేద్దాం ||
Chunk 17 — sunami-oo-sunami_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 8537
OCR Issues:
- Repeated punctuation clusters: 39 occurrences
Key Terms:
- తప్ప
- సునామి
- కడలి
- ప్రకృతి
- సునామీ
- ప్రళయం
- కోసం
- తరంగం
- గుంటూరు
- జిల్లా
- కన్నీటి
- మనిషి
- ఆలోచనలు
- కెరటం
- మానవ
- దాగు
- విధి
- వసుధా
- నీవు
- కన్నులు
- నెత్తిన
- రోదన
- కాని
- రాకాసి
- తప్పక
- వికృత
- రూపం
- దాల్చి
- ఎన్నో
- జీవన
Extractive Summary:
"కంయ్' మని కోపధనుంజయార్భటిన్ ల ప లాహిరుల బాడమ్సు, స్పాక్రస వీధ్ధి సాగుచున్ చదలను తాకి దూకె నరజాతి సమస్తముపై హఠాత్తుగా... పన్న మటంచు ధార్మికులు పాపము, తీరము చ్లే భక్తిగా కన్నులు మూసి రంతె...వడిగా పడె నెత్తిన నొక్కష్తారిగా వెన్ను వడంకగా అలల వెల్లువ కన్నులు మ్రూస్సి రందరున తీరపు సైకతస్థలపు తీవరు లెందరా సాగినారు త్రె ల ముందే కడలి లాహిరులంబడ్పి చేపవేటకై. ఓ నిమేషమ! ఆలోచించు ఓ క్షణం......... అన్వేషించు కారణం, ఆచరించు తక్షణం, వచ్చిందా మరో “సునామీ” ఇక అవుతావు నువ్వు “బినామీ” జల ప్రళయం వచ్చిందంటే ప్రకృతి విలయ తాండవం చేసిందంటే అంతా తెలిసీ......తప్పెవరిదంటే?
Chunk 18 — sunami-oo-sunami_pages0171-0180.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7985
OCR Issues:
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- సునామీ
- నీవు
- కాని
- కడలి
- మానవ
- నీకు
- మృత్యు
- పరిష్వంగం
- వారు
- నిన్ను
- ఒడిలో
- చేసి
- వికటాట్టహాసం
- చేసిన
- ఉప్పెన
- వచ్చావు
- మిగిల్చావు
- నిన్నటి
- తెల్లని
- ప్రకృతి
- పాషాణ
- వెలుగు
- చేశావు
- ప్రశాంతంగా
- ఉవ్వెత్తున
- సైతం
- జీవులను
- ఇచ్చిన
- విశాల
- మృత్యువు
Extractive Summary:
సునామీ... ఓ సునామీ...! మనసు కార్చే కన్నీటిని చూడలేవు కఠిన పాషాణ హృదయుడా ఓ సముద్రుడా తగదురా! ఓ గంగా ప్రవాహిని నీ నిర్మల, నీ నిశ్చలన కేజోరేఖవై మానవ విషాదాశ్రు ధారలను తుడిచి ధరిత్రి శోక విముక్తిని విరమింపజేసి ఒక ఆనంద అమృత గడియవై ఏతెంచు
Chunk 19 — sunami-oo-sunami_pages0181-0190.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 8338
OCR Issues:
- ASCII junk on lines: [146, 305, 307]
- Repeated punctuation clusters: 12 occurrences
Key Terms:
- కడలి
- సునామీ
- సునామి
- జిల్లా
- సాగర
- కళ్ళు
- తెరిచి
- ఒక్కసారి
- చూశావా
- భయంకర
- తల్లి
- అలలు
- “సునామీ”
- కడుపులో
- ప్రతీ
- లాలా
- బ్రతుకు
- ప్రళయ
- పొద్దు
- మునుపే
- కోసం
- నమ్ముకున్న
- తల్లికి
- మనిషి
- మరోసారి
- రాకు
- ప్రాణ
- భయంకరి
- వల్ల
- ముందు
Extractive Summary:
అంతరాంతరాల్లోని అగాథంలో ఏ అగ్భుకత గొంతు తన అస్తిత్వాన్ని చాటుకోలేదేమో, అందుకే అందర్నీ అగాథంలో ముంచి వేసింది. మూఢుల్త్లా ప్రవర్తిస్తే బుద్ధి చెప్తాడు జంతుబలిఇస్తే కోపిస్తాడు సముద్రుడు పూజలు చేస్తే పొంగిపోయి వరమిస్తాడు ప్రజల కష్టనష్టాలన్నీ అరికచ్చేస్తాడు 1377 నబంబరు దివిసీమ ఉహప్బైన అప్పుడు ౫ ప్పుడు "పెద్దది 2004 డిశంబరు సునామోతో పొద్రిస్టే అదిదాల నన్నది ఈ అనర్భాలకి కీలకపాత్ర ఎవరద పైశాచికం "పేరుకుషోతున్న ప్రజలది పారపాట్టు పాగరుపాట్టు మానివేయాలి ఆగ్రహాలు, అనాచారాలు ఆగిపోవాలి పట్టిపీడిస్తున్న (గ్రహణ పీడ వదలిషోవాలి (గ్రహాల అనుగ్రహం మనకు కలిగి ప్రీరాలి విధి వైపరీత్యాలు తగ్గాలంచే వో మా, తా, ప్రజల్లో ఛర్మవర్తన క; ర్పరావాలి ధర్న దేవతను నాల్సుగృపాద్రాలత్రో నడిపించాలి అతి ఒక్క వ్యక్తి పీన బాధ్యత వహించాలి _ రత్తాకరం రు రత్తానస్యక, గుంటూరు సునామి అట - మృత్యువుపాట పుడమి పొత్తిళ్ళలో కడలి కెరటాలు బీసిన వికృతనాట్యం సగటు మనిషి జీవితంలో “సునామి” ఓ భయంకర మృత్యుశాపం అప్పటి వరకు అలరించిన రంగుల అలల ప్రపంచం, చెలికాడై, స్నేహితుడై కలిసి ఇసుక తిన్నెైలపై పరుగెత్తిన సాగర సహచర్యం కాలగమనంలో కడలి అలలు సృష్టించిన కల్లోల స్మశానం నీట మునుగుతున్న దీవుల సమూహం ప్రాణభయంతో పరిగెడుతున్న జనప్రవాహం నమ్మిన మిత్రుడే వెన్నుపోటుపాడిస్తే 'సునామి' చుట్టు ముట్టిన వైనం మానవ మేధస్సుకే సవాల్ విసిరిన సాగర విశ్వరూపం... అలరించిన అలటే.... కబళించే మృత్యు కెరటాటై.... సాగర తీరాలో.... 'సునామి' ఆట... సామాన్యుడిపాలిట నిశ్శబ్ద మృత్యు పాట మనిషిగా... చేయి అందించాల్సిన సమయం... చేయూతనియ్యాలి ప్రతి ఒక్కరం.
Chunk 20 — sunami-oo-sunami_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8235
OCR Issues:
- Repeated punctuation clusters: 33 occurrences
Key Terms:
- సునామీ
- కడలి
- కన్నీటి
- సముద్రం
- అంతా
- అలలు
- అన్నీ
- మిగిల్చింది
- గుట్టలు
- హృదయ
- వారి
- ఏదైనా
- ఆర్
- మాతృ
- హృదయంతో
- చేసి
- దూరం
- దృశ్యంలో
- మార్చు
- అన్ని
- అందుకే
- కల్లోల
- పుట్టిన
- ప్రశాంతంగా
- కెరటం
- మింగిన
- మాత్రం
- ఉప్పెన
- దీవుల్లో
- నుంచి
Extractive Summary:
ఉదధి తన పరిధిదాటి జనావాసాలపై బడింది కన్నబిడ్డల్ని తమ కళ్ళ ముందరే సముద్రుడు యనిస్తంద తనలో యిముడ్చుకుంటుంటే రోదించటం మినహా అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్న మందభాగ్యుల కన్నీటి ధారలకు క
Chunk 21 — sunami-oo-sunami_pages0201-0210.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8740
OCR Issues:
- Repeated punctuation clusters: 25 occurrences
Key Terms:
- కడలి
- సునామి
- సునామీ
- కానీ
- చేసింది
- మాకు
- ఎందరో
- చేసిన
- జిల్లా
- జలధి
- లేదు
- మింగింది
- తీరవాసుల
- చింత
- మమ్ము
- సముద్రం
- అయిందేదో
- అయింది
- జరిగిందేదో
- జరిగింది
- కూడా
- నువ్వు
- భూమిని
- సంపదతో
- అమృతం
- రావడం
- మృత్యువు
- చేశావ్
- సాగర
- ప్రళయం
Extractive Summary:
ఆ పెద్దమనిషి తరహా చూసి ముచ్చట పడ్డాను... కానీ అత్యాశాకపరుడైనా భూస్వామిలా ఆినిసిసళి సాగర ప్రళయం ఆగ్రహించిన సాగరుడి అంతర్యుద్ధం అంబరమంటే అఆ అలల ఆరాటం అట్టడుగున అగ్నిజ్వాలల ఆక్రోశం ఆ నిమిషం సౌగరం అల్లకల్లోలం ఆశ్చర్యం ప్రళయనాధుని ఉగ్రాలింగనం అంధకారం ఆ క్షణం అణువణువునా విషాదీం అగుపడని అత్మబంధువులకై ఆర్తనాదం అనుక్షణం ఆయువుకై నిర్విరామపోరాటం అందుబాటులో అగుపించని సాగరతీరం అభాగ్యుల అత్మఘోషల ఆఖరిపోరాటం అతి భయానకం, అతి దారుణం ఆ సాగర ప్రళయం _ తాతపూడి నిరుపమ, కచేరిమిట్ట, నెల్లూరు. అమ్మకొట్టిన దొబ్బ... కడలి కన్నెర్ర చేసిందిరన్నో మా బ్రతుకులన్ని చెల్లాచెదురయ్యెరన్నో ॥కడలి॥ నిన్న మొన్నటి దాకా మమ్ము తన బిడ్డలల్లే చూసుకుంది తనలోని సంపదలన్ని మాకె ఇచ్చి మురిసిపోయింది వాయుగుండాలెన్ని పుట్టిన ఆ బాధనంత తానే దిగమింగింది మా కోసమే తానున్నట్ట సంతోషాన్ని మాకు ఇచ్చింది అట్టాంటి మా తల్లి ఒక్కసారిగా ఉప్పెనల్లె వచ్చి మీద పడ్డది ॥కడలి॥ మాకు కూడు పెట్టిన వలలన్నీ ముక్కలైపోయెరన్నో మాకు నీడనిచ్చిన ఇళ్ళన్నీ నీటిపాలయ్యెరన్నో చిన్న పెద్ద తేడా లేకరన్నో మా వారినంత వల్లకాటి పాలుచేసెరన్నో కూడుపెట్టిన అమ్మేరన్నో కాలనాగుయై కాటేసెరన్నో మమ్ము అదుకొనువారు ఎవరన్నో మాకు చేయూత అందించువారు ఎవరన్నో ॥కడలి॥ ఆకలిగొన్న పులివతె వచ్చిపడ్డది సునామి మా కూడు, గూడునే మింగింది సునామి మా బంధుబలాన్న చంపింది సునామి మమ్ము కడగండ్లపాలు చేసింది సునామి మా భవిష్యత్తునే అంధకారం చేసింది సునామి మాకు అనిశ్చితినే మిగిల్చింది సునామి దాతలన్నా ఇస్తారో లేదో మా భవితకు హామీ ॥కడలి॥ అలలయెదపై అడుకున్న కడలి పుత్రులు ఆ తల్లి ఇచ్చిన సంపదతో బ్రతికిన మా రాజులు “నేడు అమ్మే కొట్టిన దెబ్బతో అయ్యారు విగత జీవులు మనసున్న వారు ఆదుకుంటే అవుతారు వాళ్ళు ధన్యజీవులు - పి.వి.
Chunk 22 — sunami-oo-sunami_pages0211-0220.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6787
OCR Issues:
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- సునామీ
- కడలి
- ప్రకృతి
- మనిషి
- సునామి
- మాకు
- జిల్లా
- నీకు
- వాడు
- కాలం
- కలదు
- ప్రతి
- గగనానికి
- ఎగసిన
- తరంగమా
- సముద్ర
- సంద్రమా
- నుండి
- అందుకే
- నిన్ను
- గుండాలు
- బంగారం
- రోదనలు
- శ్రీకాకుళం
- జీవన
- మళ్లీ
- మనుగడ
- ప్రశ్నార్థకమే
- ప్రకృతిని
- పుడమితల్లి
Extractive Summary:
ప్రతి అల అనందపరుస్తుంది ప్రతి సముద్రంగాలి మైమరపిస్తుంది మనస్సంతా మలయమారుతంలా హాయిగొల్పే వేళలో గగనానికి ఎగసిన ఓ సునామి తరంగమా మా తీర ప్రాంతాన్ని - మనుష్యులను మలుచుకుపోయావా? “చిలిపి పరుగులు మాని నిలిచిపోరాదే” అని కృష్ణశాస్త్రిలా నిన్ను బతిమిలాడుతున్నాము గగనానికి ఎగసిన ఓ సునామీ తరంగమా। తు లా రాజా, కోదాడ, ఫ్యా జిల్లా న! ఎల్లారెడ్డి, తాడిపత్రి, అనంతపురం జిల్లాం అలి రాకాసి అకారం కట్టలు తెగిన కడలి కుదుళ్ళ రాకాసి ఆకారానికి, దిక్కులేని ఊళ్ళు ఆహారమయ్యాయి... ॥ దిక్కులేని ఆ ఊళ్ళ నోళ్ళలో అప్పుడే మోగేయి నరలోకపు మేళాలు... అ వేళనే ఆవహించింది అదేంమాయో వ క సిం ఒక్క ఉదుటున 'హాయిని అదృశ్యం మకీ తప్పిన కాలం, గతి తప్పిన వర్తమాన౦ంతో చేయించిన మాయాణాలం గుప్పెడు మెతుకులకై, వేకువ తెరతీసిన ఆకాశం వంక బళా స్తూ సంద్రుడి వాకిలిలో, గంపెడు ఆళల కావిళ్ళతో అడుగిడి చనంది విచ్చుకున్న ఆశల శ్వాసల్సి వెచ్చని ఉప్పెన నీటి తివా ఆ స్టే యు అలల మాదిరి కదలిన కలలన్నీ, వలయంలో చిక్కిన జలబబంలా నిత్యం జలజీవాల వేటలో బతుకు వవ ్యడు సం(దపురాకాసి జలజీవం .
Chunk 23 — sunami-oo-sunami_pages0221-0230.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 8600
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సునామీ
- కడలి
- జిల్లా
- మృత్యు
- సునామి
- చేసింది
- మిగిల్చింది
- ఉదయం
- కదలిరండి
- వచ్చింది
- ప్రళయ
- శవాల
- సముద్రం
- అలలు
- వచ్చి
- నుండి
- హృదయ
- జీవన
- జరిగిపోయింది
- జీవితాలను
- ఎన్నటికీ
- శోకాన్ని
- మిగిలింది
- మిగిలి
- అన్నది
- నీటి
- తీరాన్ని
- గుండెల్ని
- తీసేసింది
- చేసే
Extractive Summary:
= ఏ. ఓ మరణ మృదంగ తరంగం సునామీ శవాలు ఓ సాయం సంధ్య వేళ మౌనం మూర్తీభవించి కొండకోనల్లో ఏదో ఆపద వస్తోందన్న విషాద వదనంతో ఒదిగిపోతున్న ఉదయ” భానుడు తమకు ముందే నంకేతాలందుతున్నాయంటూ నెంబరు లేని ప్రమాద సూచికలతో అరుస్తూ తమ తమ గూళ్ళకు చేరుకుంటున్న విహంగాలు నిళ్ళబ్ద జల ప్రళయతాండవంతో అతలాకుతలమై తమ వారిని పోగొట్టుకున్న దీన జనుల జీవన ఆర్తనాదాలు సునామీ” అలల సాక్షిగా శ్మశానాలుగా మారిన వేలాది కుటుంబాలు 'రపు' అనే అందమైన జీవన చిత్రాన్ని హాాాాాాాాాాాాడాాాాాాాాాాాాాాా
Chunk 24 — sunami-oo-sunami_pages0231-0240.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7187
OCR Issues:
- Repeated punctuation clusters: 24 occurrences
Key Terms:
- సునామీ
- నేను
- తల్లి
- కడలి
- హైదరాబాద్
- కన్నీటి
- సంద్రం
- ఎటుచూసినా
- ఎప్పుడూ
- ఒక్కసారిగా
- భూమి
- చేసిన
- మర్చిపోను
- ఉస్మానియా
- విశ్వవిద్యాలయం
- ఒడిలో
- రక్షించు
- లాలా
- అలలు
- మేఘం
- అంటూ
- మనిషి
- ఏకమై
- నీలో
- నూతన
- వద్దు
- ప్రపంచమంతా
- మనిషినే
- కూలిన
- కంపన
Extractive Summary:
అడ నూతనవత్సర ఆకాంక్షలులేవు వర్ణనావాసంతికలులేవు ఎప్పుడూ నీ పేరైనా వినలేదు మేము ఒక్కసారిగా ఇంత పేరు తెచ్చుకోవాలని నీ కెందుకన్పించింది సునామీ... “క్షమస్వమే అంటూ ప్రణమిల్లుతూ తొలి అడుగు నేలపై వుంచాల్సిన మనిషి నీ గుండెని వేల లోతుల్లో తొలుస్తున్న మాట నిజమే... బిడ్డలెన్ని తప్పులు చేసినా క్షమించి కడుపులో పెట్టుకు కాపాడుతుందట తల్లి మరి నువ్వు పొట్టన ెట్టుకున్నావెందుకు తల్లి! భూమి, నీరు ఏకమై చేసిన ఈ విలయ విధ్వంసంతో విలవిలలాడిపోయాం దక్షిణరేఖ పైనున్న జనవాహిని “అలిల్లాడుతూ నీలో కలిసిపోయింది మాకు నూతన సంవత్సర వేడుకలు వద్దు సరికొత్త సంరంభాలు వద్దు ప్రపంచమంతా సాగి నీకు సాష్టాంగపడతాం నా దక్షిణ అసియా దేశాల ప్రజల్ని తిరిగి మాకిచ్చేస్తావా సునామీ... = హిమజ, హిమాయత్‌నగర్, హైదరాబాద్, లాల నేను... మనిషినే ఎల్లలు దాటిన కల్లోలం కంటిలో పొంగి పారలిన - ఆ నీళ్ళ సునామ్లీన్సి నన న న ఒక పక్క శిశువు ఏడ్చు మరోపక్క సునామీ తరుము పాపం ఆమె కడుపు విలపింప్ప అల తన చలనం మరచ్చి ప్రళయంలా విజృంభించి నిలువెల్లునా కడలి ఉప్పింగి లోకాన్ని ముంచెత్తి శవాలమీద చిందులు వేస్తుంటే
Chunk 25 — sunami-oo-sunami_pages0241-0250.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7203
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- విలయం
- నీవు
- నీలో
- సునామీ
- చెప్పిన
- నిన్ను
- సాగర
- మనిషి
- ఉండాలని
- జ్ఞాపకం
- శ్మశాన
- కోల్పోయిన
- ప్రకృతి
- మృత్యు
- నమ్మేదెలా
- అంతులేని
- జీవన
- తరిమి
- ఎందరినో
- కలుపుకున్నావు
- సృష్టించావు
- విసిరి
- లేడు
- లేదు
- హైదరాబాద్
- తరంగాల
- ఒడ్డుకు
- కన్నీటి
- జనహననం
- అనుకోని
Extractive Summary:
కనిపెట్టలేని కపట బుద్ధితో... శవాల దిబ్బలు దరిచేరిన జవాబుతో నిర్లక్ష్యపు రాజకీయ నీలినీడలు బలవంతపు మతమార్చిడీల నిర్బంధం ఇంకెందరో నీటిపాలు ఇది దేవదానవుల సాగర మథనమా లేక సముద్రుని సాగర ఆగ్రహ వదనమా మరో ద్వారకానగర ఆవిర్భావమా రోకటిపోటు మీద కారంగాటు అన్నట్లు కరువు కాటుమీద అలలపోటు ఓ పక్క దుర్భిక్షం, ఓ పక్క దురదృష్టం అలల ధాటికి సర్వం కోల్పోయిన జనం = డి. సముద్రునికో విన్నపం సముద్రుడా, నీ తడి ఇసుక తిన్నెలపై పడుకుని నింగిని తిలకించునపుడు, ఈ హాయి తల్లి ఒడిని తలపింపచేశావని మురిసిపోయాను నిన్ను దోసిట్లో తీసుకుని నా దప్పిక తీర్చుకున్నపుడు మనిషి దయా హృదయుడై ఉండాలని చెప్పిన ఓ మంచి జ్ఞాపకం నిన్ను అనంతంగా చూస్తున్నపుడు, మనిషి విశాల స్వభావుడై ఉండాలని నీవు చెప్పిన తీపి యాది నీ గుండెలో గునపాలు గ్రుచ్చి వారధి కట్టినా, మనిషి త్యాగధనుడుగా ఉండాలని చెప్పిన మరి మరి జ్ఞాపకం నీ అలల స్కంధాలపై నను మోస్తూ సుదూర తీరాలకు చేరవేస్తుంటే చల్లని కెరటాల తాకిడితోనే ఆనందించునపుడు, మనిషి పరోపకారిగా ఉండాలని చెప్పిన చెదిరిపోని జ్ఞాపకం నీలో ఎన్ని సుడిగుండాలున్నాః నిర్భయంగా సాహసించి, ఎదిరించి ముందుకు సాగాలని చెప్పిన మరచిపోని జ్ఞాపకం నీలో దాగిన అనన్య అమూల్యసంపదలు చూశౌొక, కష్టాల మాటున సుఖాలుంటాయని గురుబోధచేసిన మధుర స్మృతి.
Chunk 26 — sunami-oo-sunami_pages0251-0260.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7303
OCR Issues:
- Repeated punctuation clusters: 30 occurrences
Key Terms:
- కడలి
- తెలిసో
- తెలియకో
- సునామీ
- ఉండగలనా
- జీవన
- నుంచి
- కళ్ళు
- కంటే
- నేనే
- ఏదైతేనేమి
- వాళ్ళు
- నీవు
- చేసి
- మేము
- మళ్ళీ
- వేకువ
- తూరుపు
- దిక్కున
- చేస్తూ
- చూసి
- విసిరి
- కెరటాల
- గురించి
- నాయకులు
- కాలనీ
- సాగరుడు
- వచ్చి
- నేనేనని
- కుట్ర
Extractive Summary:
లక్షలాది జనవాసాలిపుడు శ్మశాన నగరాలై నీ ఉనికిని చాటుతున్నాయి నీ శ్రోధ జల ప్రళయానికి విలవిలలాడిన జనమంతా నీవు కాలయముడవని అక్రోశిస్తున్నారు ఇల్లు వాకిళ్ళు ఒకటి చేసి ఒల్గుగుల్లచేశావే... ఎందరెందరికో కడుపుకోత కోసిన నీవు ఏంమూట కట్టుకున్నావు? పుణ్యాన్ని పంచుతావనొస్తే అలల పాశాలు విసిరి అసువులు దీశావు భూదేవి కంపించిందని భూతదయ మాని భూతమై వెంటాడావు కెరటాల విస్ఫులింగాల్ని వెదజల్లి ఊళ్ళనే తుడిచిపెట్టావు నీ కబంధ బాహువుల్ని విసిరి స్వైర విహారం చేస్తూ ఉత్తుంగ తరంగమై కుత్తుకలుత్తరించావు నీ శక్తిని చూసి దక్షాధ్వరంలో పరాశక్తి సైతంనిస్స్పహాయగా నిలిచింది సుమత్రాలో ఉద్భవించిన సునామీ నీకో సంగతి చెబుతా “'సునో మి మా దేశంలో బాబాలు, స్వాములు కోకొల్లలు దైవాంశ సంభూతులం, దేవదూతలం అంటారు “అనంతం'లోంచి పుట్టిన ఏ దేవుడూ నీ విలయ తాండవం గురించి మాకు చెప్పడు గుట్ట విప్పుతున్నాను గుండెలో పెట్టుకో అవసరానికి అందరూ దొంగలే స్కాముల స్వాములే. ఆశలు సంకల్పాలు కొనఊపిరై అలల హోరులో నిర్జీవమైన ఆర్తనాదం ముళ్ళ కంపల్లో చెట్టుకొమ్మల్లో రాళ్ళ సందులో విచ్చుకున్న శవనయనం ల నిస్సహాయంగా కడతేరిపోయిన ఆశల పొధం ఘోరకలి గురించి సంజాయిషీ అడగటానిక్షి నోరుండి మాట్లాడలేని శవాన్ని తెలిసో తైలియక్లో ఒక్క దేవుణ్ణైనా నిలదీయగలనా...?
Chunk 27 — sunami-oo-sunami_pages0261-0270.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8841
OCR Issues:
- Repeated punctuation clusters: 27 occurrences
Key Terms:
- ఇప్పుడే
- ప్రకృతి
- తెలుసు
- అలలు
- సునామిగా
- సునామీ
- మీరు
- ఎందుకు
- ఎన్ని
- సముద్రుడా
- మళ్లిరాకు
- రాలేదు
- సునామి
- లాలా
- చేస్తావనుకోలేదు
- ఇప్పుడు
- ఎంతో
- రాకాసి
- మనిషినై
- శపిస్తున్నా
- ఎక్కడ
- వారి
- తిరిగి
- మనిషికి
- మనిషి
- అందుకే
- నల్లగొండ
- జిల్లా
- పరాజితుడు
- బీచి
Extractive Summary:
ఈ సునామీ...! అషసషననల 4 దం మనిషినై శపిస్తున్నా ఏ అల ఎక్కడ తగిలిందో
Chunk 28 — sunami-oo-sunami_pages0271-0275.txt
OCR Score: 83% Telugu coverage
Characters: 2121
OCR Issues:
- ASCII junk on lines: [52, 53, 64, 74]
- Repeated punctuation clusters: 12 occurrences
Key Terms:
- తెలుగు
- శ్రీధర్
- హైదరాబాద్
- పుస్తక
- పఠనం
- కవితలు
- యూనివర్సిటీ
- ఇనెం
- మొబైల్
- మనుషులుగా
- పుట్టిన
- మీరు
- పశువులుగా
- ప్రవర్తిస్తున్నారు
- అవును
- మీరెంతో
- మారిపోయారు
- మంచిని
- మరిచారు
- వంచనలు
- నేర్చారు
- కారుణ్యాన్ని
- వదిలి
- కఠినాత్ములయ్యారు
- కడుపు
- చించుకుంటే
- కాళ్లమీద
- పడుతుందని
- ఇంతకాలం
- సహించా
Extractive Summary:
4 ట్రమని 44 12 ర... న గ్గ శ. ల అన్ 5 ర్న మం శే న జ, ఈ ః 4 = ఇక న క ళో , ( స్ట శ యాన రే యీ షా? 2 తూ లాకాన్య్టై]॥|॥౬॥£|౭| ఇ [| | న్న న; ల 580% 4&[411...0/ 75801414 [041!