Telugu sumathi shathakamu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: sumathi-shathakamu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/sumathi-shathakamu
Date: 2026-08-11 12:09
Chunks: 24
Book Overview
Book: sumathi-shathakamu
Source: https://sundarayya.org/sumathi-shathakamu
Total OCR chunks analysed: 24
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శతకం
- తెలుగు
- కొన్ని
- శ్రీ
- నీతి
- సుమతి
- చల్లా
- పద్యాలు
- కాదు
- ఏలూరిపాటి
- అన్ని
- కూడా
- వీటిలో
- శతకంలో
- రాసిన
- తెలుగులో
- వ్యాఖ్య
- సేవా
- సమితి
- విశ్వయోగి
- విశ్వంజీ
- జన్మలలోనికి
- మానవజన్మ
- కాలంలో
- అలతి
- శతకములను
- కంఠస్థం
- దాశరథి
- భాగంగా
- అవసరం
Per-Chunk Details
Chunk 1 — sumathi-shathakamu_pages0001-0010.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 7951
OCR Issues:
- ASCII junk on lines: [44, 46, 47, 48, 49]...
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- శతకం
- తెలుగు
- కొన్ని
- శ్రీ
- నీతి
- సుమతి
- చల్లా
- పద్యాలు
- కాదు
- ఏలూరిపాటి
- అన్ని
- కూడా
- వీటిలో
- శతకంలో
- రాసిన
- తెలుగులో
- వ్యాఖ్య
- సేవా
- సమితి
- విశ్వయోగి
- విశ్వంజీ
- జన్మలలోనికి
- మానవజన్మ
- కాలంలో
- అలతి
- శతకములను
- కంఠస్థం
- దాశరథి
- భాగంగా
- అవసరం
Extractive Summary:
నహజక్ష్ర న్ నం న [తస మనకి ముల్లె గ నం శ ఇరగ ఎవడి మక్ష్మ్య్వ్య్య్య _ ( త. ఈ అనితర సాధ్యమైన (ప్రజ్ఞలో ఆంధ్రులకు ఇవ్వదగిన స్వర్ణపతకానికి శతక సాహిత్యమే పెద్ద అర్హత. ఇదిగో - ఈ దురదృష్టకర దౌర్భాగ్యస్థితినుంచి చేతనైనంతలో చేతనైన మేరకు సముద్ధరించి, మల్లీ మూలంనుంచీ మొదలుపెట్టి, నైతిక దృష్టినీ, ధార్మిక వర్తననూ మనుషుల్లో ముఖ్యంగా భావితరాల వారిలో ఇతోధికంగా (ప్రకాశింపజేయాలన్న ఉదాత్త సదాశయంతోటే చల్లా సాంబిరెడ్డిగారు శతక సాహిత్యానికి తిరిగి మహారాజయోగం పట్టించేందుకు నడుం కట్టారు.
Chunk 2 — sumathi-shathakamu_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12390
OCR Issues:
- ASCII junk on lines: [68]
Key Terms:
- శ్రీ
- సుమతి
- నీతి
- నీతులు
- పావని
- తెలుగు
- కొన్ని
- శతకము
- వ్యాఖ్య
- సామాజిక
- శతకానికి
- సుమతీ
- ఇంకా
- లేకుండా
- అయినా
- అందుకు
- సాహితీ
- ప్రచురణ
- వ్యాఖ్యా
- సేవాసమితి
- శతకం
- అనంతరామయ్యగారు
- వారికి
- అభిప్రాయం
- కూడా
- అవకాశం
- అన్ని
- సేవా
- సమితి
- వారి
Extractive Summary:
సర్వం ఆందోళనకరమైన గందరగోళంగా మారుతున్న ఈ దశలో ప్రజాబాహుళ్యానికి నీతి శతక సాహిత్యాన్ని గుర్తు చేయటం శ్రీ పావని "సేవాసమితి తన కర్తవ్యంగా భావించింది. క శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నారా యనంా ధారాళమైన నీతులు నోరూరంగ6 జవులు వుట్ట మడివెద సుమతీ, క్ష ప్రతిపదార్హం : సుమతీ = మంచిబుద్ధీగలవాడా, శ్రీరాముని = శ్రీ, అనే మాటకు లక్ష్మి, ధనం, సంపద, సమృద్ధి, ఉన్నతసితి, చక్కదనం, శోభ, కాంతి, గొప్పదనం, అలంకారం, బుద్ది, దివ్యశక్తి సరస్వతి, మంచి వాక్కు, కీర్తి మొదలైన అర్థాలున్నాయి కనుకు అవి కలవాడు కనుక్క మాననీయుడు అయిన రామచంద్రునియొక్క, దయచేతను = అను(గ్రహం కారణంగా, ఆ రూఢిగన్ = ఆ+రూఢి+క్షన్ = అన్ని చోట్లనూ ప్రసిద్ధి కలిగే విధముగానూ, సకలజనులు = సమస్తమైన అన్ని విధములైన ప్రజలూ, జౌరా = ఎంత ఆశ్చర్యం అని మెచ్చుకొంటూ, అనంగాన్ = టఅనన్+కొన్ = పలుకునట్టుగానూ, ధారాళమైన = ధారాళము+ఐన = అడ్డుపాటు లేనివయిన, నీతులు = ఇహపరాలు సాధించే ఉసాయాలు, నోరూరంగన్ = నోరు+ ఊరన్+కన్ = తినే పదొర్భాలు చూడగానే వాటిని తినాలనే కోరిక కలుగగానే నోటిలో రసం ఊరినవిధముగా, ఈ నీతులు కొన్ని వినగానే ఇంకా వినాలనే కోరిక అధికమయేటట్టుగొ, చవులు వుట్టన్ = చవులు+పుట్టన్ = ఇంకా ఇంకా వినాలనీ, ఇట్టి ప్రశస్తమైనవి వినాలనీ కోరికలూ అభిరుచులూ కలిగేటట్టుగా, నుడివెదన్ = చెప్పుతాను. మనిషికి కావలసినది ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ సుఖంగా ఉండటం.
Chunk 3 — sumathi-shathakamu_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 20051
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కనుక
- కాని
- సుమతీ
- రాముడు
- కుక్క
- సుమతి
- ఉన్నది
- అన్నాడు
- ధర్మం
- నీవు
- కాదు
- కష్టం
- వెళ్ళి
- నేను
- చేయకు
- అన్నది
- క్రోధం
- వ్యాఖ్యాసహితం
- అలాగే
- చెప్పాడు
- అనగా
- అట్టి
- నాలుగవ
- శతకము
- జీతం
- నాకు
- లక్ష్మణుడు
- ప్రజలను
- రాజే
- వివేకానందినీ
Extractive Summary:
కనుక వారివిషయంలో ఎట్టివారితో ఎలా మెలగాలో తరువాతి వద్యంలో చెపుతునాడు : క అక్కజకు రాని చుట్టము (మొక్కిన వరమీని వేల్పు మోహరమునం దా వెక్కిన( బాజని గుజ్దము (గ్రక్కున విడువంగవలయు( గదరా సుమతీ, 2 ప్ర :సుమతీ, అక్కజణకున్ = ఇబ్బందీ కష్టమూ కలిగినపుడు, ఇంటిలో శుభాశుభకార్యములు జరిగినపుడు, రాని = సాయపడటానికి రాని, చుట్టమున్ = బంధువునూ, (మొక్కినన్ = నమస్కరించిననూ, ఈ కీడు తొలగిస్తే ఈ మేలు కలిగిస్తే ఇది ఇస్తా అని (మైొక్కుకొన్ననూ, వరమీని = వరము+ఈని = కోరినది ఇవ్వని, వేల్పున్ = దేవతనూ, మోహరమునన్ = వ్యూహంలో = యుద్ధంలో ఒక పద్దతిని తీర్చి నిలిపిన సైన్యంలో, తాన్ = చాను = రౌత్తు, ఎక్కినన్= అధిరోహిస్తే, పాజని = పరుగుపెట్టని, గుజ్ణిమున్ = అళ్వాన్నీ, గ్రక్కునన్ = వెంటనే, విడువంగ నలయున్ = విడువన్+కన్+వలయున్ = విడిచిపెట్టాలి, కదరా = అవునుకదయ్యా ఈ శతకంలో ఇకముందుకూడా ఇలా 'రా' వస్తుంది. కనుక ఆ ఉద్యోగంకంటె ఈ సేద్యమే మంచిదంటున్నాడు. వారి సేవవల్ల ఆ ఆశ నెరవేరే అవకాశం ఉంటే అది మంచిపద్ధతే, కాని, ఎవరొసేవ చేస్తున్నామో వారికా ఆళ తీర్చగల శక్తి ఉన్నదో లేదో, అదికూడా ఉన్నా దానికవసరమైన పరిస్టితులున్నాయో లేవో, అవీ ఉన్నా తనకు అట్టి ఉపకారం పొందగల అర్హత ఉన్నదో లేదో, అర్హత ఉన్నా ఆచేసేసేవ ఆంత ప్రయోజనం ప్రతిఫలంగా పొందదగినదవునో కాదో, ఆలోచించుకొని నిశ్చయించుకొనకుండా, ఆశపడి సేవించినందువల్ల వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది నెరవేరక బాధపడవలసివస్తుంది.
Chunk 4 — sumathi-shathakamu_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18527
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- వారు
- కనుక
- సుమతి
- సుమతీ
- ఉన్నది
- దానం
- కూడా
- చేసిన
- అప్పు
- నిజమైన
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- చూస్తే
- ఇట్టి
- వ్యా
- కాదు
- ఉంటుంది
- దానికి
- బాగా
- శతకము
- అన్నాడు
- బుణం
- ఊళ్ళో
- ఉండాలి
- లేదు
- లేవు
- లేకపోతే
- చాలా
- ఉన్నవారు
Extractive Summary:
ఇది అధికారులకు ఆదర్శప్రాయమయిన ప్రవర్తన, అలా ప్రవర్తింపని వానిగతి ఏమిటో ఒకకవి ఎవరో ఇలా పేర్కొని అమరుడైనాడు ; విధిసంకల్పముచే నొకానొకండు తా విశ్వంబు( బాలించుచో బధిరంబెక్కున, చూపు తక్కువ, సదా భాషల్ దురుక్తుల్ నునో వ్యథతో మత్తతతతోడ దుర్వ్యసనదుర్వ్యాపారతల్ చెందు; న య్యడ్సి కొారాంతమువందు( జూడనలెరా ఆ యయ్య్యపొబాగ్యముల్ (చాటుపద్యరత్నాకరము) అవ : ఎట్టి ఊర్లో నివసీంచాలో చెవుతున్నాడు : క అప్పిచ్చువాండు, వైద్యుడు, నెప్పుడు నెడతెగక సాలు నేజును, ద్విజాండున్ జొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూరు సారకుము సుమతీ. పంచ యత్ర న విద్యంతే న తత్రదినససం వ్రదేత్। 27 జరుగుబాటు, భయం, లజ్జ, దాక్షిణ్యం, దానస్వభావ౦ - ఈ ఐదూ లేనిచోట ఒక్కరోజు కూడా గడసగూడదు. ఈ (గ్రహీతలనుంచి వారు ఏ ్రతిఫలమూ ఆళంచరు.
Chunk 5 — sumathi-shathakamu_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18396
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కనుక
- సుమతీ
- అపకారం
- కాదు
- సుమతి
- కాని
- వ్యా
- ఉన్న
- బ్రతుకు
- ఉండదు
- నిజమైన
- ఉంటుంది
- దానం
- బాగా
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- పడుపు
- విడువని
- అంటే
- శతకము
- చేస్తే
- అమ్మా
- మన్ను
- చేయటం
- ఉపకారం
- అన్నాడు
- కలిగిస్తుంది
- భోజనం
- అర్థం
- పెట్టటం
Extractive Summary:
భగవదర్చితంగా భావించి అర్హులకు దానం చేస్తే ఇపుడూ భవిష్యత్తులోనూ, ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ, ఈ జన్మలోనూ తరువాతి జన్మలలోనూ, తనకూ తనవారికీకూడా సౌఖ్యాన్నిస్తుంది. ఆ గుంటలు (త్రవ్వే విధానం చూస్తే కాని ఈ పోలికవిలువ తెలియదు. వివరించిన ప్రత్యేక పరిస్థితులలో ఉన్న జంతువులు విపరీతంగా ప్రవర్తిస్తాయని తెలుసు కనుకనూ, ఏ పశువుకు ఆ పళువులక్షణంమాత్రమే ఉంటుంది కనుకనూ కొంత జాగ్రత్తతో వ్యవహరించి, వాటివల్ల కలిగే అపకారం తప్పించుకోనయినా తప్పించుకోవచ్చు.
Chunk 6 — sumathi-shathakamu_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18717
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాదు
- కనుక
- ఉంటుంది
- సుమతి
- సుమతీ
- కాని
- అట్టి
- తనను
- అపకారం
- వారు
- మధ్య
- మాటలు
- అయితే
- ఇద్దరికీ
- కలిమి
- వ్యాఖ్యాసహితం
- తనకు
- అతడు
- శతకము
- సహజం
- బాగా
- కూడా
- వ్యా
- సమయంలో
- వచ్చి
- నేర్పు
- నష్టం
- లేదు
- వాడు
- తప్పదు
Extractive Summary:
తన అభిప్రాయం ఏదయినప్పటికీ ఏ సమయంలో ఏ మాట పలికితే ఇతరులమనస్సుకి బాధకలుగకుండా ఉంటుందో, ఆ మాట పలకాలి, అలా చేసినందువల్ల వారి మనస్సూ కష్టపడదు, వారు తిరిగి తన మనస్సు కష్టపెట్టవలసిన అవసరం ఉండదు కనుక తన మనస్సూ కష్టపడదు - ఇలా తాను ఏ కష్టనష్టాలలోనూ చిక్కుకొనకుండా తప్పించుకొని, ఇతరులను మాత్రం ఇరికించి తిరిగేవాడు కృతార్జుడు - అని అవకాళవాదిగా మెలగమన్నట్టు అర్ధం చెపుతారు; అది సరికాదు. ఒకనాడు పాఠం జరుగుతుండగా అధ్యాత్మిక జిజ్ఞాసగల ఒక సంపన్నుడు ఆ పండితునితో ఏదో పని ఉండి వచ్చాడు. తన తాహతెంతో తెలుసుకొని ఎంతకోపం చూపిస్తే చెల్టుబాటు అవుతుందో, ఆంత కోపమే ప్రదర్శించేవాడే పండితుడు అనిన మహాభారతవాక్యమూ ఈ భావాన్నే సమర్థిస్తున్నది.
Chunk 7 — sumathi-shathakamu_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18939
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కనుక
- కాని
- సుమతీ
- సుమతి
- అన్నాడు
- అయినా
- భార్య
- అక్కడ
- ఉంటుంది
- వోటు
- వ్యా
- భార్యను
- అతడు
- ఆమెను
- దత్తుగారు
- వ్యాఖ్యాసహితం
- లేదు
- వారు
- శతకము
- తప్పదు
- కలవారు
- తనమీద
- కాదు
- ఉన్న
- వేరు
- ఐనన్
- వాటిని
- చెందిన
- కాడు
- ఉన్నది
Extractive Summary:
ఆవ : బవ నాయకత్పం వనికీరాదని చెవ్పుటోత్రున్నాడు : క ఒక యూరికి నొక కరణము నొక తీర్చరి మైనాక నొగి. అన్ని వర్ణాలవారూ అన్నివృత్తులూ చేస్తున్న ఈ రోజులలో, అన్ని వర్ధాలవారూ విద్యావంతులై వర్ణభేదం పాటించని రాజ్యాంగం[ప్రకారం దేశాన్ని నడుపుకొంటున్న రోజులలో, ఒక వర్ణానికి ఒక గుణం అంటగట్టే గొల్లడువంటి పదాలు వాడగూడదు. ఆ వోటరుతో అమ్మా, వారందరూ చెప్పేది యథార్థమైతే ఒక మాట.
Chunk 8 — sumathi-shathakamu_pages0071-0080.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18299
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- కాదు
- గ్రామ
- సుమతీ
- కనుక
- అంటే
- ఉన్న
- కరణము
- సుమతి
- గణకుడు
- అన్నాడు
- అయితే
- వ్యా
- ఉంటుంది
- భావాలూ
- వివేకానందినీ
- శతకము
- పాము
- తేలు
- పుస్తకం
- అన్న
- పద్మాలు
- అలాగే
- వ్యాఖ్యాసహితం
- ఇట్టి
- అతడు
- గణకుని
- ఉండదు
- సంతోషం
- ఏనుగు
Extractive Summary:
గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేండు నుమీ కరణము దన సరికరణము మటి నమ్మక మర్మమీక నునవలె సుమతీ, 29 ప్ర: సుమతీ, కరణము = (గ్రామవులెక్కలు గ్రాసే అతడు, కరణమున్ = మరొక (గ్రామగణకుని, నమ్మినన్ = విజ్ధసిస్తే అద్రి చురణాంతకమౌను గాని =మరణ+అంతకము+బౌను+కాని = చావుతో పూర్తి అటేదీ అవుతుంది కాని, మనలేంయ సుమీ = మనన్+లేండు+చుమీ = (ట్రతకజాలడు సుమా కరణము = (గ్రామ గణకుడు, తనసరి కరణమున్ = తనతో సమానుడైన (గ్రామ గణకుని, మటి నమ్మకన్ = ఎక్కువ నమ్మక, మర్మమీక= మర్మము+-ఈక= రహస్యం తెలుపక్క మనవలెన్ = మనన్‌వలెన్ = (బ్రతకాలి, తా : సుమతీ, ఒక (గ్రామగణకుడు మరొక్ష (గ్రామ గణకుని నమ్మితే ఆ నమ, శైకంవల్ల నమ్మినవాని(ప్రాణాలు పోతాయి కాని నమ్మినవాడు (బ్రతకలేడు. అవ : వివరీతకామచేష్టలను నిందించబోతున్నాడు : క్త కసుగాయ( గటజిచి చూచిన మసలక దన యొగరుగాక మధురంబగునా? అదెటువంటిదంటే, సారాసారవివేకంలేని తరుణీసౌఖ్యమనే సామ్రాజ్యం లభించటంకంటె, సారం తెలిసినచం[ద్రముఖి చూడాలన్న కోరిక్తే అట్టి ఆమెను చూడాలన్నకోరికే, యువకులకు సంతోషం కలిగిస్తుంది అని ఆ క్టోకంభావం, ఈ శతకకర్త నవరసభావములు లేనినాతులవలపు వృథా అంటే, ఈ కవి సారాసారవివేకహీన తరుణీసంభోగసా[మ్రాజ్యం వృథ అన్నాడు.
Chunk 9 — sumathi-shathakamu_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 19676
OCR Issues:
- ASCII junk on lines: [128]
Key Terms:
- పద్యంలో
- కనుక
- కాదు
- లేదు
- కాని
- సుమా
- సుమీ
- చెప్పాడు
- చెపుతున్నాడు
- కావచ్చు
- అన్నాడు
- వాదు
- అనగా
- సుమతి
- లేదా
- ఉన్నది
- అంటే
- అన్నది
- అప్పు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- సుమతీ
- ఉంటారు
- శతకము
- పొందు
- వస్తుంది
- హెచ్చరిక
- ఇక్కడ
- స్త్రీ
- ఆమెను
Extractive Summary:
ఎంత కౌదార్యం కలవారికయినా, ఈ రాజసిక - తొమసిక- దాతలకు, వచ్చి అడిగేవారిమీద విముఖత కలుగుతున్నా, మొహమాటంవల్లనో, దానరుచి ఏర్చడినందువల్లనో లేదనలేక, ఊగిసలాడుతున్న సమయంలో, ఇట్టివారు తమ తరపున లేదంటే, ఈ అన్నవారు తమ శ్రేయోభిలాషులైన హితులనిపిస్తుందట. అంటే, దానిని వారు (గ్రహించటంలేదనేకంటే, వారికి దానిని అతడు సరిగా వివరించగలవాడుగా ఉండటం అవసరం, ఈ వివరణం తన మాటల ద్వారామాత్రమే కాక, వాటికి సమర్ధకంగా పూర్వకవులో ప్రస్తుత కవులో, మహాత్ములో చెప్పిన శ్లోకాలో, పద్యాలో, సూక్తులో, సామెతలో, పిట్టకధలో జోడించగలిగితే, అతడెంత మేధావి అని అబ్బురపడి మెచ్చి అంగీకరిస్తారట. కాంతలవిషయమై ఈ కవి?, 8, 10, 12, 23, 25, 32, 33, 35, 36, 37, 38, 41 43, 44 4ర్, 48, 51, 52, 54, 56, 57, 63, 65, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 82, 84 85, 92, 93, 101, 103, 104, 105, 106, 107, 110=వ సంఖ్యలు గల 49 పద్యాలలో (ప్రస్తావించాడు.
Chunk 10 — sumathi-shathakamu_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18851
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పద్యంలో
- కాని
- సుమతీ
- కనుక
- వృథా
- స్నేహం
- ప్రేమ
- ఉంటుంది
- చెప్పాడు
- సుమతి
- కావచ్చు
- ఉండదు
- అంటే
- ఉండాలి
- అయితే
- అన్నాడు
- అంతే
- అయినా
- నవ్వు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- కాదు
- శతకము
- వ్యా
- లేని
- కొంచెం
- కూరిమి
- అనగా
- వారకాంత
- మిక్కిలి
Extractive Summary:
అవ : వీవి లేకపోతే ఏవి వృఠాయో చెవ్పుబోతున్నాడు : క. (ప్ర: సుమతీ, కూరిమి = స్నేహం, (ప్రేమ, కల దినములలో = ఉన్ననాళ్ళలో, నేరములు = ఆపరాధాలు, ఎన్నండును = ఏ+నాండును = ఎన్నాండును = ఎన్నండును = ఏదినమునా, ఎప్పుడూ, కలుగనేరవు = కలుగన్+నేరవు = సంభవింపజాలవు, మథి = తరువాత, ఆ కూరిమి = ఇదివరకటి స్నేహం, (ప్రేమ, విరసంబు = ద్వేషం, ఐనను = ఐనపక్షంలో, నేరములే = నేరములు+ఏ = ఆపరాధాలే, తోంచయుచుండున్ = తోంయచున్+ ఉండున్ = కనిపిస్తుంటాయి. తా వ సుమతీ, ఇరువురిమధ్య స్నేహం, ప్రేమ కల రోజులలో, ఒకరికి మరాకరిలో అఆపరాధాలేమీ కనిపించవు, కాని ఆ స్నేహం, ప్రేమ ఏ కారణంవల్లనైనా ద్వేషంగా మారితేమాత్రం, వారిలో ఆపరాధాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.
Chunk 11 — sumathi-shathakamu_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 19143
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- సుమతీ
- కనుక
- కాదు
- అంటే
- ఉపకారం
- సుమతి
- బంధువులు
- చెప్పాడు
- వ్యా
- లేదు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- కంకి
- ఉన్న
- బాగా
- శతకము
- లేదా
- పలుకుతూ
- స్త్రీలు
- పద్యంలో
- ఉంటే
- నీతి
- చీమలు
- పుట్టలు
- బంధుత్వం
- అలంకారం
- వారికి
- ప్రయోజనం
- అనగా
Extractive Summary:
ఒకరితో ఒకరు మాటాడుకొనేటప్పుడు ఇతరెస్త్రీలతో ఆ మాట అంటారుకూడా, వ్యా ఈ పద్యంలో భార్యలు తమ భర్తలకు గల ధనార్జనశక్తిని బట్టి గౌరవిస్తారు అని చెపుతున్నాడు. ఈ విషయంలో ఇతనికింత గట్టి అభిప్రాయమేర్చడిందంటే, మనస్సులోని ఆ పొరకు అంత గట్టిదెబ్బ తగిలి ఉంటుందనుకోవాలంతే. అధికారమో, ధనమో, పలుకుబడో, కీర్తో కలవారిని తమ బంధువులని కలిమిలేనివారు బీరకాయపీచుబంధుత్వం కలవారు చెప్పుకొనటమూ, అవసరాన్నిబట్టి ఆశ్రయించటమూ ఉంటుంది, సామాన్యంగా ఆ కలవారు ఈ లేనివారినిగురించి చెప్పుకోరు.
Chunk 12 — sumathi-shathakamu_pages0111-0120.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18909
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కనుక
- కాని
- సుమతీ
- తనకు
- కాదు
- లేదు
- సుమతి
- గాని
- దుఃఖం
- వారికి
- అందం
- అంటే
- సుఖం
- ఉండదు
- వ్యా
- ఉంటుంది
- శాంతి
- అలాగే
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- చేతులకు
- అందరూ
- శతకము
- కావచ్చు
- అందువల్ల
- కోపం
- చేసే
- రక్షణ
- మనకు
- మనస్సులో
Extractive Summary:
దయ అంటే ఆ అర్ధం ఉన్నమాట నిజమే కాని, వట్టి జాలివల్ల దానిని చూపిన వారికి కొని, ఎవరి మిద చూపించారో వారికి కొని, ఏ (ప్రయోజనమూ ఉండదు. శత్రువులేర్చడటానికీ, రక్షణ ఉండటానికీ, బంధుప్రీతి ఏర్పడటానికి స్వర్గమో నరకమో రావటానికీ, ఇతరులు కాదు, మనమే కారణం, ఈ పద్యానికి ప్రేరక మనదగిన శ్లోకం 'ఆర్యధర్మములు*లో ఇలా ఉన్నది : శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్సరం సుఖం; న తృష్ణాయాః పరో వ్యాధిఃన చ ధర్మో దయాసమః॥ శాంతితో తుల్యమైన తపస్సు లేదు, సంతోషాన్ని మించిన సుఖం లేదు, తృష్ణకంటె అధికమైన వ్యాధి లేదు, దయతో సమమైన ధర్మం లేదు - అని దాని భావం. ఒక ప్రదేశంమీద కాని, అక్కడివారిపై గాని, సకారణంగానో, అకారణంగానో, మనకు కొంచెమైనా ఇష్టం లేదు, అక్కడివారికీ మనపై కొంచెమైనా ఇష్టం లేదు, అలాగే ఆ 'ప్రదేశంపై గాని అక్కడి మనుషులపై గాని, మనకు ఏ విధమైన హక్కూ లేదు; అటువంటి (ప్రదేశంలో నివసించగూడదు.
Chunk 13 — sumathi-shathakamu_pages0121-0130.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18697
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- కనుక
- సుమతి
- సుమతీ
- ఉంటుంది
- ఉంటారు
- వ్యా
- తాంబూలం
- చెప్పాడు
- ప్రమాణం
- తనకు
- తాను
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- శతకము
- వారు
- కాదు
- ఉపకారం
- సేవిస్తే
- ఉండదు
- శరీరం
- విషము
- ప్రాణాలు
- వారికి
- ఆమెను
- సత్యం
- అలాగే
- కీడు
- కల్పవృక్షాన్ని
- చాడీలు
Extractive Summary:
అని చెప్పినందువల్ల, ఆ వినినవారికి ఈ చెప్పినవారు, ఎంతో ఆప్తులలా కనబడి, చాలా ఇష్టులు అయిపోతారు. శు 0 చ సిశునావాం చ పరగేహవ్రనేశివామ్ (యోజనం వ పశ్యామా పార్రాణాం దూషణాదృతే _____-అనకు నంబంధించినవారికి ఎంత ఐళ్చర్వం ఉన్లా తన అదృ్భష్టాన్లిబట్టే తనకు లభిస్తురిదని చెవ్పుబోతున్హాడు న్ క్ర -ధవపతిసభుండై యుండియు- నేవయంగా శివుండు భిక్షమత్తం; వలసెన్ దనవారికెంత గలిగివ౯ దన భాగమె. వాటివల్ల ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ మహాసుఖమూ కలుగుతుంది.
Chunk 14 — sumathi-shathakamu_pages0131-0140.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18732
OCR Issues:
- ASCII junk on lines: [164]
Key Terms:
- కనుక
- ఉంటుంది
- సుమతీ
- కాని
- సుమతి
- చెపుతున్నది
- సామాన్యంగా
- ఉండటం
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- ప్రాణాలు
- నమ్మకు
- తాను
- ధర్మం
- పాలు
- సరిగా
- ఇక్కడ
- ఉంటే
- కన్
- శతకము
- వ్యా
- కొంచెం
- కూడా
- అనగా
- అంగడివానిని
- కొందరు
- న్యాయం
- వీరు
- త్రాగరు
- అంటే
Extractive Summary:
కనుకనే ఈశావాస్యోపనిషత్తు - “ఈశావాస్యమిదం పర్వం యత్కిం చ జగత్యాం జగత్, తేన త్యక్తేన భుంజీథాః మాగ్భధ;ః కన్య స్విద్ధనం - ఈ జగత్తూ ఇందులో ఏ కొంచెం ఉన్నదో అదీ, ఈశ్చరునిదే కనుక, ఆతడు ఇచ్చినదానిని మాత్రమే అనుభవించాలి, ఎవనిసొామూ ]] ఆశించగూడదు అని చెపుతున్నది. ఈ మనస్త్రత్యంతో మాయచేయటానికీ పాడుచేయటానికీ అలవాటు పడినవాడు ఆ విద్య అందరిమీదా ప్రయోగిస్తాడు. ఈ రెంటినీ తెలిపే ఒకే ఒక తెలుగుపదం పాడి.
Chunk 15 — sumathi-shathakamu_pages0141-0150.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18520
OCR Issues:
- ASCII junk on lines: [329]
Key Terms:
- కాని
- కనుక
- సుమతీ
- కాదు
- నవ్వకుమీ
- అతడు
- నవ్వు
- అట్టి
- సుమతి
- నోరు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- శతకము
- ఉండాలి
- అందరూ
- కనుకనే
- అన్నారు
- చీరయె
- అంటే
- లేమి
- లేదు
- ఉన్నది
- సిద్ధము
- శంఖం
- వ్యా
- కావు
- అన్నాడు
- లేకపోయినా
- అతనికి
- వారు
Extractive Summary:
ఏ గూటిచిలుక ఆ గూటిపలుకు పలుకుతుందంటారు, అలాగే నోరూ, పరుషంగానైనా, మృదువుగానైనా, అనుచితంగానైనా, సముచితంగానైనా, ఆసందర్భముగానైనా, సమయోచితముగానైనా మాటాడటం అలవరచుకొన్నదానిని బట్టి ఉంటుంది. 69 ఫ్ర : సుమతీ, మహిలో = భూలోకంలో, ఎవ్వరితోడను = ఏ మనుష్యులతో నైనప్పటికినీ, పగ = విరోధం, వలదు = వద్దు, లేమి = దారిద్ర్యము, వచ్చినపిదపన్ = కలిగినతరువాత, వగవంగాన్ = వగవన్+కాన్ = శోకింపగా, వలదు, సభలను = సభలలో, తెగనాడన్ = తెగన్ + ఆడన్ = తెగన్ = మనస్సు ఇండితమైపోవునట్టుగా, ఆడన్ = పలకటం, నందు, మగువకున్ = స్త్రీకి మనసీయ్యన్ = మనసు+ఇయ్యన్ = మనసు = హృదయం, ఇయ్యన్ = అర్పించటం, వలదు. పగకూడా ఒక అలవాటు, ఐనదానికీ కానిదానికీ విరోధం వహిస్తుంటే, ప్రతివారిలోనూ ఏదో లోపం కనిపిస్తూనే ఉంటుంది కనుక, కోపం రావటమూ, దానివల్ల, ఈ శతకమే తన కోపమె తన శత్రువు అని చెప్పినట్టు, అందరూ శత్రువులు కావటమూ సంభవిస్తుంది.
Chunk 16 — sumathi-shathakamu_pages0151-0160.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 19046
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- కనుక
- కాదు
- అంటే
- ఉండాలి
- అవసరం
- ఉన్నది
- సుమతి
- సత్యం
- ఇతరులు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- వారికి
- వారు
- శతకము
- ఉండవచ్చు
- సుమతీ
- రాజు
- ప్రేమ
- ఉంటుంది
- పలకాలి
- వీలయినంత
- కనుకనే
- అయితే
- అందరూ
- ఇవ్వాలి
- ఉండదు
- తనను
- అన్ని
- ఉంటే
Extractive Summary:
మూడవది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం సత్యం చ నానృతం బ్రూయాదేష ధర్మః సవాతనః (మను 4,138) - సత్యం పలకాలి, ప్రియనుగా పలకాలి, సత్యమైనా ఆప్రియముగా పలకకూడదు అన్నారు. గ్గ (ఫ్ర: సుమతీ, తన = భర్త అయిన తనయొక్క, కులకాంత = ఇల్లాలు, పని చేయునెడలన్ = పనిచేయు+ఎడలన్= ఇంటి పనులు చేసే సమయాలలో, దాసియున్ = కొన్న ఊడిగకత్తెయునూ, అనుభవమునన్ = (భర్తతో పాఖ్యం) అనుభవించే సమయంలో, రంభ = ఆ పేరిటిప్రసిద్దురాలైన 70 ఆ పాఠాంతరాలననుసరించే ఈ పద్యం వ్రాయబడి ఉన్నది.
Chunk 17 — sumathi-shathakamu_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18662
OCR Issues:
- ASCII junk on lines: [116, 352]
Key Terms:
- కాని
- కనుక
- సుమతీ
- నీతి
- విషయం
- సుమతి
- ఉంటే
- కూడా
- అయినా
- ఇతరుల
- కాదు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- వారు
- శతకము
- మనము
- నింద
- పద్యంలో
- తాను
- ప్రయత్నం
- ఇట్టి
- అతడు
- దానిభావం
- ఇతరులకు
- ఉండాలి
- ఇతరులు
- చేసే
- చేయాలి
- కారణం
- చెడి
Extractive Summary:
ఏ పని చేస్తే ఇతరులు తనను (ప్రశంసిస్తారో, ఆ పనిచేస్తూ ఉండాలి అని భావం. వివేకానందినీ వ్యాఖ్యాసహితం కతర్ అవ : పరతీ - వరధన - వరనిందా - అనమనంబంధాదులు తగవని చెప్పుబోతున్లాడు : క _పరసతికూటమి. ఆశ్చశాస్త్రమని ఒక శాస్త్రమే పెరిగి, ఈ దేశంలో వివిధ భాషలలో అనేక (గ్రంధాలు కూడా వెలువడ్డాయి.
Chunk 18 — sumathi-shathakamu_pages0171-0180.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 19799
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సుమతీ
- కనుక
- కూడా
- కాని
- తరువాత
- మళ్ళీ
- అయితే
- కాదు
- చెప్పాడు
- సుమతి
- లేదు
- తాంబూలం
- మొదలయిన
- కలిగే
- వ్యా
- అంటే
- అట్టి
- ఉంటుంది
- అయినా
- వారు
- చేసిన
- నీళ్ళు
- ఉండదు
- చేయటం
- దుర్దనుడు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- పొందు
- కలయిక
- శతకము
Extractive Summary:
మీటు అన్న పదానికుదాహరణంగా ఈ పద్యాన్నే ఉదాహరించింది శర. ఆవ: వీలువని వనికి పోవటంవంటివి తగవని చెప్పుబోతున్నాడు : క పిలువని పనులకు( బోవుట, గలయనిసతిరతియు, రాజు గాననికొలువున్, బిలువనిపేరంటంబును, నలననిచెలిమియును చేయవలదుర సుమతీ. వాళ్ళు వెళ్ళి, ఆ కార్యాలలో జేసేపనులకు పేరంటం అని పేరు అని శర.
Chunk 19 — sumathi-shathakamu_pages0181-0190.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 18611
OCR Issues:
- ASCII junk on lines: [229]
Key Terms:
- కనుక
- కాని
- సుమతీ
- కాదు
- లేకపోతే
- అంటే
- ఉండదు
- సుమతి
- లేదు
- అర్ధం
- ఉంటుంది
- తాకట్టు
- ప్రాణం
- సంతోషం
- వ్యా
- రెండు
- పుత్రుడు
- ఉంటే
- నీరు
- మగువ
- ప్రేమ
- అప్పు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- మనము
- ఒకటి
- శతకము
- చెప్పటం
- వర్తకుడు
- ఉంది
Extractive Summary:
83 ఫ్ర: సుమతీ, తండ్రికిన్ = జనకునికి, వుర్తుండు = కుమారుడు, జన్మించినపుడె = జన్మించిన+అపుడు+ఎ = పుట్టినసమయంలోనే, పుత్రోత్సాహము = పుత్రునివల్ల కలిగీసంతోషం, పుట్టదు = కలుగదు, జనులు = ప్రజలు, ఆ పుద్రునిన్ = ఆ జన్మించినకుమారుని, కనుగొని = చూచి, పాగడంగన్ = పొగడన్+కన్ = (ప్రళంసించగా, నాడు = ఆరోజున, పుత్రోత్సాహంబున్ = పు(త్త్ర+ఉత్ప్చాహంబున్ = పుత్రునివల్ల కలిగే సంతోషాన్ని, తండ్రి, పోందుర = పొందున్+ర = పొందునయ్యా, తా ఏ సుమతీ, తండ్రికి కుమారుడు పుట్టినవెంటనే కుమారునివల్ల కలుగవలసిన సంతోషం కలుగదు. మరి బలం అనే అర్థంలో ప్రాణం ఉపయోగిస్తే, ఆ జీవికి 'ప్రాణమూవేరే ఉన్నది, బలమూ వేరే ఉన్నది కాని, ఈ బలం లేకపోతే అది ఆట్టేకాలం ఉండదు కనుక, ఆది ప్రాణంతో సమానమైన బలం అని అర్ధం. ఏ పని చేసేవారికి ఆ పనిలోని అట్టు గుట్టు ఆనవాళ్ళు తెలిసినట్టుగా ఇతరులకు తెలియవు.
Chunk 20 — sumathi-shathakamu_pages0191-0200.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 18511
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కనుక
- సుమతీ
- కాని
- కాదు
- సుమతి
- వ్యా
- పద్యంలో
- ఉంటుంది
- అన్ని
- ప్రాణంవంటిది
- శతకము
- ఉన్నది
- ఎంతో
- ఏలిక
- రాజ్యము
- దానిని
- మానం
- వ్యాఖ్యాసహితం
- ఉండాలి
- ఉన్న
- ఉంటే
- అయినా
- పనికి
- తనకు
- వివేకానందినీ
- చెపుతున్నాడు
- మొదలయిన
- మంత్రి
- అయితే
- చెడి
Extractive Summary:
అవ = ఒకనిని వలచిన అమెను మరొకడు కామించటం తగదని చెప్పబోతున్లాడు : క, మది యొకని వలచి యుండంగ మది చెడి యొకక్రూరవిటుండు మానక తిరుగున్ అది చిలుకల బిల్లి పట్టీన( జదువునె యా పంజరనున జగతిని సుమతీ, 2 ప్ర : సుమతీ, జగతిని = లోకంలో, మది = మనస్సు, ఒకనిన్ = ఒక మగవానిని, వలచి = కామించి, ఉండంగన్ = ఉండన్+కన్= ఉండగా, ఒక = ఒకానొక, (క్రూరవిటుండు = కఠినుడైన జారుడు, మది = బుద్ది, చెడి = పాడైపోయి, మానక = విడువక, తిరుగున్ = ఆమెకోసం తిరుగుతూ ఉంటాడు; చిలుకన్ = ఒక శుకాన్ని, పిల్లి = మార్దాలం, పట్టినన్ = తినటానికి నోటితో పట్టుకోగా, ఆది = ఆ చిలుకు ఆ పంజరమునన్ = దానిని ఉంచి పెంచేగూటిలో, చదువునె? కనుక, బహుభంగులుగా ఆ విషయం చెప్పదలచి ఈ పద్యంలోనూ చెపుతున్నాడు. రా పొమ్మని పిలువనియా భూసాలుని( గొల్వ భుక్తిముక్తులు గలనే; దీసంబు లేని యింటను చే పుణికిళ్ళాడినట్టు సిద్దము సుమతీ, 96 (ప్ర: సుమతీ, రా = రమ్ము, సొమ్ము = పో, అని = ఈ విధముగా, పిలువని = పలుకరింపని, ఆ భూపాలునిన్ = ఆ రాజును, కొల్వన్ = సేవించగ్గా భుక్తిముక్తులు = భోగమూ, మోక్షమూ, కలవె = కలవు+ఏీ = ఉంటాయా?
Chunk 21 — sumathi-shathakamu_pages0201-0210.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 18105
OCR Issues:
- ASCII junk on lines: [34]
Key Terms:
- సుమతీ
- కనుక
- చెప్పాడు
- సుమతి
- వ్యా
- కాని
- పద్యంలో
- అంటే
- మరొక
- అన్నాడు
- కాదు
- వలపు
- వివేకానందినీ
- వ్యాఖ్యాసహితం
- ఉంటే
- శతకము
- రెండు
- మళ్ళీ
- కోపం
- తెలిసిన
- లేదు
- అనటం
- అందరికీ
- తెలిసేలా
- ఉన్న
- అంటున్నాడు
- ఇతరులకు
- అనేక
- వారు
- అన్నది
Extractive Summary:
ఇందులో తెరువును అ, ప్రతి తెరవు అనటం అచ్చుతప్పు, అవ. వివేకానందినీ వ్యాఖ్యాసహితం 189 అవ : వలవు లేని వనితను బలాత్కరించటంలో నుఖమూ లేదని చెప్పుబోతున్లాడు : క వలసింత సతికి బుట్టక బలిమిని. ఈ పద్యంలో అ.
Chunk 22 — sumathi-shathakamu_pages0211-0220.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 18892
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- కనుక
- సుమతీ
- జాతి
- అంటే
- కూడా
- ఉంటుంది
- సంపద
- కాదు
- పద్యంలో
- తరువాత
- రెండు
- చెప్పాడు
- ఉన్నది
- అయినా
- చెలిమి
- సుమతి
- ఉంటే
- దానిని
- ఏలిక
- మనిషి
- వ్యాఖ్యాసహితం
- అలాగే
- దొరతనం
- కోసమే
- గానీ
- శతకము
- వ్యా
- కావచ్చు
- అభిప్రాయం
Extractive Summary:
ఏ జాతి లక్షణాలు ఆ జాతిలో (ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. ఆవ : నుఖదుఃఖాది ద్ధుంద్రుచక్రం తిరుగుతూ ఉంటుందని చెవ్పుబోతున్హాడు = క... సరసము విరసము కొజకే పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొజుకే పెరుగుట విరుగుట కొజుకే ధర తగ్గుట హెచ్చుకొజుకె తథ్యము సుమతీ, 108 ప్ర : సుమతి, సరసము = సంతోషం కలిగించే మాటలాడటమ్మూ, చేష్టలు చేయటమూ, విరసము కౌటికే = విరసము కొజుకున్ + ఏ = దుఃఖము కలగటంకోసమే; పరిపూర్ణ = నిండైన, సుఖంబులు = సౌఖ్యాలు, అధిక = ఎక్కువ ఆయిన, బాధల కొజకే = దుఃఖాల కోసమే; పెరుగుట = వృద్ధి చెందటం, విరుగుట కొటుకే = తునిసి పోవటానికే; ధర = వెల, తగ్గుట = తక్కువ కావటం, హెచ్చుకొజుకె = పెరగటం కోసమే, ఎక్కువ కావటం కోసమే, తధ్యము = నిజం. బోయిన బోవును కరి మింగిన వెలగపండుకరణీని సుమతీ 10 ప్ర: సుమత్తీ, సిరి = లక్ష్మి = సంపద, వచ్చినన్ = వస్తే సరసంబుగన్ = రుచితో, ఆనందంతో, నారికేళ సలిలము భంగిన్ = కొబ్బరి కాయలోనికి నీరులా, తాన్ = తాను, స్వయంగా, వచ్చును = వస్తుంది; సిరి, పోయినన్ = వెళ్ళిపోతే, కరి = ఆ పేరుగల ఒక పురుగు, (మింగిన = తినివేసిన, వెలగపండు కరణిని = వెలగపండులోని గుజ్ఞాలా, తాన్ = స్వయంగా, పోవును = వెళ్ళిపోతుంది.
Chunk 23 — sumathi-shathakamu_pages0221-0230.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 9583
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- సుమతి
- కరణము
- మతిమంతులు
- చనరు
- అనుబంధం
- నీతులు
- లేదు
- వృథరా
- బొంకుర
- నమ్మరాదు
- త్తి
- మనుజునకును
- నిలువందగదు
- చప్పన
- హీనము
- మరణాంతకమౌను
- లెక్కగొనరు
- సిరి
- శతకము
- మనసున
- మనుజులు
- రుద్రభూమి
- నవ్వకుమీ
- పరముండు
- రిత్తచేతుల
- గ్రక్కున
- చొప్పడిన
- గీడు
- కుమ్మరి
- గుంటర
Extractive Summary:
అనుబంధం - 1 సుమతి శతక నీతులు నీతి పద్యం అంతఃపురకాంతలతో మంతనములు మానుము తర్ అక్కణకు రానిచుట్టము (గ్రక్కున విడువంగ వలయుంగదరా 2 అగసాలిపొందు నమ్మరాదు 105 అడవిని దోడరయకొంటి నరుగకు డీ అడిగిన జీతంబియ్యని ... మడి దున్నుక బ్రతుకవచ్చు 3 అడియాస కొలువు6 గొలువకు త్తి అధరము కదలియు ... పాపము ర్ అనుమానమైనచోటను మనుజునకును నిలువందగదు 53 అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాండు నేర్పరి 16 అప్పిచ్చువాండు చొప్పడిన యూరనుండుము 6 అప్పుగొని చేయువిభవము .. మీందః గీడు దెచ్చుర 7 అభినయముగ రాగరసము నందనిపాటల్ చప్పన 107 అభిలాషలేని కూటమి చప్పన 107 అమ్మాయని పిలిఛి యన్నమడుగనినోరు కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర _ ]1 అల్టునిమంచితనంబు లేదు 8 అవివేకికి కవిత్వము గానము వినిపించుట వృథా 72 అకలి యుడుగని కుడుపు రోత 10 ఆకొన్నకూడె యమృతము త్ర ఆవాహనవిసర్దనలు చేయనిదొరను కొలువరాదు థద్ర ఇంతులు వలతురని నమ్మకెంతయు మదిలో శీర్ ఇచ్చునదె విద్య 11 ఇమ్ముగ+ జదువనినోరు కుమ్మరి మనుగద్రవ్వినట్టి గుంటర 12 ఇరుసున గందెనబెట్టక పరమేశ్చరుబండియైనం బాజదు 30 ఉత్తమగుణములు నీచునకెత్తెజంగునం గలుగనేర్చు 14 ఉదకము(ద్రావడుహయమును జేరంజనకుర 15 ఉర్వీశ్చరుకరుణ నమ్మి యుబ్బకు మదిలో గ్గాా అనుబంధం -1; సుమతి శతక నీతులు 205 ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషునిం గొల్వంగూడదు గం ఎప్పుడు నెడతెగకపాలు నేజు చొప్పడిన యూరనుండుము 7 ఎప్పుడు సంపదగలిగిన నప్పుడు బంధువులు వత్తురు 20 ఏజకుమీ కసుగాయలు క! అనుబంధం -1; సుమతి శతక.
Chunk 24 — sumathi-shathakamu_pages0231-0240.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 12972
OCR Issues:
- ASCII junk on lines: [29, 132, 143, 144, 145]...
Key Terms:
- శ్రీ
- సంస్కృత
- తెలుగు
- అనుబంధం
- శతకము
- గుంటూరు
- వ్యాఖ్యాత
- కళాశాల
- ఆంధ్రప్రదేశ్
- సుమతి
- జిల్లా
- వరకు
- నుంచి
- సభ్యత్వం
- సంపుటాలు
- పురాణం
- నీతి
- ఇందులోని
- రాజా
- ఏలూరిపాటి
- ప్రిన్సిపాల్
- నుండి
- సాహిత్య
- తరపున
- అకడమిక్
- ముఖ్యమంత్రి
- ఉన్నవి
- సుమతిశతకం
- అచ్చు
- పద్యకావ్యం
Extractive Summary:
బితుక 22 ఇయ్యా ఇప్పింపంగల 65 చంపం దగినయట్టి 35 ఇల లోభినెంత వేడిన 19 _ చుట్టమైనవానిం జట్టున శై ఊరక సజ్జనుండొదిగి 196 _ జ్ఞాతజయమందంేని 188 ఎచ్చుగాం గుచ్చితులున్న 185 డబ్బే పుష్కలమై 197 ఎట్టి సాధ్వులకును శీ9 _తగినవేషంబు తను6 దాను కడం ఎదిరికి హితమును 128 తనువున విరిగిన శ43, 115 ఏ నరునకు విత్తము 197 లొత్తగుచుం బనుల్ కే96 ఒక కాని ఒకే కానీ 197 దక్షత లేనియింటికిం కర66 ఒక యేగానికి 197 దానము భోగము నాశము 90, 108 కఠినకఠినములవు 43 ధరణీభృన్మణిమౌళి 27 కన్నుదో౧+& నన్య 142 ధర సింహాసనమై నభంబు 38 అనుబంధం -5 ఏలూరిపాటి అనంతరామయ్య గురించి జననం వ 30-06-1935 కలం పేరు ;.. అనంతం జననీ-జనకులు ఏ. ఆ పని ఈ సుమతి శతకానికి ఏలూరిపాటి అనంతరామయ్యగారు వ్రాసిన వ్యాఖ్య చేస్తున్నది.