Telugu sri vishnu saharanama noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: sri-vishnu-saharanama

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/sri-vishnu-saharanama
Date: 2026-08-11 12:06
Chunks: 15


Book Overview

Book: sri-vishnu-saharanama
Source: https://sundarayya.org/sri-vishnu-saharanama
Total OCR chunks analysed: 15


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • తిరుపతి
  • ధర్మరాజు
  • సహస్రనామం
  • విష్ణు
  • తర్వాత
  • తిరుమల
  • రెండు
  • భగవద్గీత
  • నామం
  • భగవంతుని
  • సవాస్రనామం
  • గీతోపదేశం
  • చివరకు
  • జన్మ
  • కాని
  • పాండురంగరావు
  • ఇలపావులూరి
  • దేవస్థానములు
  • గేయం
  • గీతా
  • సందేశ
  • వాక్యం
  • రెండింటికి
  • సహస్రనామ
  • భీష్మాచార్యుడు
  • సమయంలో
  • శ్రీ
  • భారతీయ
  • సహస్రనామాలు
  • ముఖ్యంగా

Per-Chunk Details

Chunk 1 — sri-vishnu-saharanama_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8849

OCR Issues:

  • ASCII junk on lines: [26, 31, 32, 34, 35]...

Key Terms:

  • తిరుపతి
  • ధర్మరాజు
  • సహస్రనామం
  • విష్ణు
  • తర్వాత
  • తిరుమల
  • రెండు
  • భగవద్గీత
  • నామం
  • భగవంతుని
  • సవాస్రనామం
  • గీతోపదేశం
  • చివరకు
  • జన్మ
  • కాని
  • పాండురంగరావు
  • ఇలపావులూరి
  • దేవస్థానములు
  • గేయం
  • గీతా
  • సందేశ
  • వాక్యం
  • రెండింటికి
  • సహస్రనామ
  • భీష్మాచార్యుడు
  • సమయంలో
  • శ్రీ
  • భారతీయ
  • సహస్రనామాలు
  • ముఖ్యంగా

Extractive Summary:

జగత్చ్రభువైన భగవానుడు ఆ సందర్భంలో కురుఎతామహుడు పలికిన పలుకులకు స్వయంసాక్షిగా నెలకొని ఉండి అందుకు తన ఆమోదాన్ని -- చియనగవు చెలువొందే మౌనముద్రతో -- సుందరంగా సూచించినాడు ఈ అపూర్వ సన్నివేశం సహప్రనామ స్తోత్రంయొక్క విశిష్ట- తకు అద్వితీయమైన నిదర్శనం ఒక్కమాటలో శ్రీ విష్ణు సహస్రనామస్తవం స్మరణమాత్రంచేత సమస్తజీవులను తరింపజేసే మబవామతో విలఎల్లుతూ భారతీయ భక్తివాబ్బ్యయంలో మణీమకుటంవలె ప్రకాశిస్తూవుంది ఆ క్రమంలో బహుభాషాకోవిదులు శ్రీమద్రామాయణెపాస కులు విద్వత్కవివుంగవులు నంగృహీతనామధోయులు డా ఇలపావులూరి పాండురంగరానవుగారు తెలుగులో రచించిన - నామనవనీత వ్యాఖ్యతోగూడిన _ ఈ విష్ణుసహస్రనామ కృతి విశిష్టమైంది సర్వేశ్వరుణ్జి అరాధింబేవారికి 'మెలకువ నిలుకడ -- రెండు లక్షణాలు అవసరం -- అనే ఇందలి మాట ముఖ్యంగా ఆస్తిక జనావళిని ఇతోధికంగా ప్రోత్సాహించే బంగారుబాట ఈ మూలసూత్రం గీతలో విశ్వరూపంలో గోచరిస్తుంది అదే సవా- ప్రంలో నానురూపాన్ని ధరించి విశ్చంగా పరిణమిస్తుంది సహస్రనామాల్లో మొట్టమె.దటేనానముం విశ్వం కావటం గమనించవలనబన విషయం భగవశ్‌ శత్త్వం ఎక్కడ ఎ రూపంతో ఎలా వెలబందో గీతలోని విధూతి వివరిస్తుంది ఆ విశ్వ విభూతిని సహస్రనామం (్రర్యక్షరంలో సాక్షాత్కరించుకుంటుంది (ప్రతినామం విశ్వరూసంలోని ఒకానొక భాగం అన్నింటి సమగ్రరూపమే పార్భుడు దివ్య చక్టువులతో తనివిదీర గూచి తరించిన ఆజస్రరూపం విశ్వ రూపం చూచిన అర్జునుడు ఆనందంతో పొంగిపోయినాదు ఆనందాతి-


Chunk 2 — sri-vishnu-saharanama_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14884

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సహస్రనామం
  • కూడా
  • ఒక్కొక్క
  • కాని
  • విష్ణు
  • ప్రతి
  • ఉన్నాయి
  • నామాలు
  • వేరు
  • అవతారిక
  • అన్న
  • రహస్యం
  • నామం
  • కావచ్చు
  • భారత
  • మనకు
  • నామాల్లో
  • కావాలి
  • భీష్ముడు
  • మవుతుంది
  • అన్ని
  • మెలకువ
  • అర్ధం
  • అర్థం
  • ఉంది
  • భక్తితో
  • అంటే
  • ఇందులో
  • లేవు
  • వినిఎస్తాయి

Extractive Summary:

ఎలా చేఎనా గమ్యం ఆరాధ్యం ఒకటే ఆద్యంతములు లేని సర్వేశ్వరుడు అన్ని లోకాలకు అధ్యక్టుదు అన్ని కోకాలకు అంతకుడు అతన్ని ఆరాధించేందుకు అందరూ అర్హులే కాని మెలకువ నింకడా రెండు లక్షణాలు అవసరం సతరోత్ధిత అన్న మాటలో ఈ మెలకువ ఎ క్షణమో కాకుండా నిరంతరం ఉండాలనే భానం సూచింపబదుతున్నది మేల్కొన్న సమయంలోనేకాక నిద్రపోయేటప్పుడు కూడా ఆ ప్రభువును గురించే కలలు కనాలి నిద్రపోయేది శరీరం లోపలి వైజసాకారం సర్పకాల సర్వావస్థలలో మెలకువగానే ఉంటుంది సహస్రనామం చదివే సమయంలో ఈ మెలకువ ప్రత్యేకంగా ఆవపరమవుతుంది. ఆ తర్వాతనే విష్ణువు ప్రసక్తి వస్తుంది విష్ణువుకంకు విశ్చమే (ప్రధానం ఎందుకంటే విశ్చం విష్ణువు సృష్టంచింది సృష్టకర్తకు తనసృష్షమీద పంతతిమీద సంసృతిమీద ఉన్నంత నముమకారం శనమీద ఉండదు విశ్వమంకే (ప్రపంచమనే అర్థమేకాక సర్వస్వం అనే సర్వవామార్థం కూడా ఉంది విశ్వం -- అంటే ఈ సర్వస్వం సర్వేశ్వరుని సంపద. ఈ విశ్వజనీనమైన విశాలదృక్పధం సహస్రనామాల ఆద్యంతాలలో చక్కగా గోచరిస్తుంది ఈ నామసహస్రం ఒక్క విష్ణువుకు సంబంధించిందే కాదు ఎ రూపంలో మనం పరమాత్మను ధ్యానించ తలదితే ఆ రూపమే యీ నామాల్లో కనిఎస్తుంది అది విశ్వ నామ సహస్రం అందులో ఈశ్వరుడు ఈశానుదు నరబంహుడు వావునిదు శివృదు శంభువు కృష్ణుడు రాముడు వబారణ్యగర్భుదు పద్మగర్భుదు శ్రీగర్భుడు నరుడు నారాయణుడు ఇంద్రుడు ఉసేంద్రుడు మహేంద్రుదు శ్ర్రీమం- తుడు శ్రీనివాసుడు.


Chunk 3 — sri-vishnu-saharanama_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 8718

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విష్ణు
  • నామం
  • నీటిని
  • ఇలాంటి
  • కొన్ని
  • శ్రీ
  • మూడు
  • నామాలు
  • సహస్రనామ
  • ఉంటాయి
  • ఉంది
  • వస్తాయి
  • ఒకటి
  • రెండవది
  • అవతారిక
  • మంచి
  • వేదో
  • వేదవిత్‌
  • బ్రహ్మ
  • ఇలాంటివి
  • శ్రీమాన్‌
  • నామాలను
  • కొంచెం
  • సహస్రనామం
  • అంటే
  • నీరు
  • దీనికి
  • దానికి
  • పరిశీలించి
  • చూస్తే

Extractive Summary:

భూతాల పేర్టు -- అన్నీ వర్తిస్తాియం స సర్వనామా స వా విశ్వ రూప _ అన్నట్టు అన్ని రూపాలు ఆయనవే అన్నినామాలు ఆయనవే ప్రాణంలో ప్రణవంలో అనలంలో అనిలంలో నిమిషంలో అహస్సులో వత్సరంలో సంవత్సరంలో బుతువులో క్రతువులో వసువులో వాయు వులో అన్నంలో అన్నాదునిలో వేదంలో వేదాంగంలో చేదవిదునిలో వేదవేద్యునిలో స్వంగంలో స్వాంగంలో రవిలో కవిలో హవిలో ఓజ స్సులో తేజస్సులో ద్యుతిలో (శుతిలో -- అంతటా తన అనంత విభూతిని వెదజల్లుతూ ఉండే సహస్రనేత్రుదు సహస్రనామాల్లో సహస్రధా సహస్ర ధారగా సాక్షాత్కరిస్తాడు కాని దివ్యనామసహస్రంలో ఈ దివ్య తేజస్సును చూచేందుకు చర్మచక్టువులు చాలవు దివ్యదృ్య్హ కావాలి వం ) (ఈ స టి. భుజగశయనం సద్య నాభం ఘు దేశం విశ్యాధారం గగననద్భుళం మేఘవ్లర్థం శుభాంగమ్‌ లక్ష్మీ కొంతం కమలనయనం యోగిభిర్జా సానగమ్వుం చ ఛాబ్బ వందే విష్ణుం భవ భయ హరం నర్వలోక్రైక రాధమ్‌ న ల నం న మ ళు ప్‌ై రేల కంస?


Chunk 4 — sri-vishnu-saharanama_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 8140

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తత్త
  • స్తోత్రమ్‌
  • స్తార
  • లక్షీ
  • ప్రాణద
  • ప్రణవ
  • దక్షో
  • ప్రమాణం
  • వీరహా
  • రక్షోభ్య
  • సవితా
  • చక్రీ
  • వాచస్పతి
  • శ్రీమాన్‌
  • నివృత్తాత్మా
  • విభు
  • విశిష్ట
  • కాంత
  • కర్తా
  • ప్రాణ
  • వాసుదేవో
  • మార్గో
  • ఉద్భవ
  • గహనో
  • అనిర్విల్ల
  • యజ్ఞ
  • సువ్రత
  • గోపతిర్‌
  • గోప్తా
  • భోక్తా

Extractive Summary:

స్తోత్రమ్‌ 23 మరీచిర్‌ దమునో హంస సుసర్గో భుజగోత్తను వారణ్యవాభ సుతపా పద్మనాభ ప్రజాపతి ౭ అమృత్యు సర్వదృక్‌ ఎంహ సంధాతా పంధిమాన్‌ ఖ్‌ అజో దుర్మర్షణ శాస్తా విశ్రుతాత్మా సురారిహా 22 గురుర్‌ గురుతమో ధామ సత్య సత్యపరాశక్రమ నిమిషో౭నిమిష స్రీ వాచస్పతి రుదారధీ 23 ఆగ్రణీర్‌ గ్రామణీ శ్రీమాన్‌ వ్యాయో వేతా శఆమిరణ సహస్రమూర్జా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్‌ *” 24 ఆనర్తన్హో నివృత్తాత్మా సంవృత సంప్రమక్షన అహ సంవర్తకో వబ్నా రనిలో ధరణీధర 25 సుప్రపాద ప్రసన్నాత్మా విశ్వధృగ్‌ విశ్వభుగ్‌ విభు సత్కర్హా సత్క్బృత పాధుర్‌ జహ్నర్‌ నారాయణో నర 26 అసంభ్యేయో౬ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్చుచి ఎద్దార్ధ ఎద్దసంకల్ప ఎద్దిద ఎద్ధిసాధన 27 వృషావా వృషభో విష్టుర్‌ వృషపర్వా వృషోదర వర్హనో నర్ధమానశ్ళ్చ వివిక్త శ్రుతిసాగర 28 సుభుజో దుర్దరో వాగ్మీ మహేంద్రో వసుదో వకు వైకరూపో బృహద్రూప శిఎవిష్ణు ప్రకాశవ 20 ఓజ స్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపన బుద్ధ స్పష్టాక్షరో మంత్ర శృంద్రాంశుర్‌ భాష్కరద్యుతి 30 అమృతాంశూద్భవో భాను శశబిందు సురేశ్వర లాషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ || ప్తోత్రమ్‌ 29 కుముద కుందర కుంద సర్దన్య పావనోఒవిల అన్బతాశో౭_న్చుతవపు సర్వజ్ఞ సర్వతోముఖ స 87 సులభ సువ్రత ఎద శర్రుజిత్‌ శత్రుతాపన వ్యగ్రోధోదుంబరో2౬శ్వత్ధ శ్చాణూరాంధ్రనిషూదన 88 సహస్రార్చి సప్తజిహ్య సస్తెధా సపష్తవాహన అమూర్తి రనఘో౭చింత్యో భయకృద్‌ భయనాశన 89 అణుర్‌ బృహత్‌ కక ష్ఫూలో గుణభృ న్నిర్ణుణో మహాన్‌ అధృ్భత స్వధృత ప్వాస్య ప్రాగ్యంశో వంశవర్రన 00 భారభృత్‌ కధితో యోగీ యోగీశ సర్వకామద ఆశ్రమ శ్రమణ క్షామ సుపర్షో వాయువాహన ౦ ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దము అపరాజిత సర్వసహో నియంతా నియమో యమ 2 సత్త్వవాన్‌ పాత్త్విక పత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ (టయార్హోజుర్ల (్రయకృత్‌ (బ్రతివర్హన ల! (వో అనంతరూపోజఒనంతశ్రీర్‌ జితమన్యుర్‌ భయాపహ చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశ 00 అవాదిర్‌ భూర్భువో లక్షీ శై మవీరో రుచిరాంగద జననో జనజన్నాదిర్‌ భీమో భీమపరాక్రమ 0 ఆధారనిలయో ధాతా పుష్పహాప ప్రజాగర ఊర్చ వగ సత్సధాచార ప్రాణద ప్రణవ పణ జౌ ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్‌ ప్రాణజీవన తత్త వం తత్త వ్‌వి దేకాత్మా జన్మమృత్యుజరాతిగ 03 భూర్భువ స్వస్తరు స్తార సవితా ప్రఎతామహ యజ్ఞో యజ్ఞపతిర్‌ యజ్యా యజ్ఞాంగో యజ్జ్ఞవాహన _ 04 యజ్ఞభృద్‌ యజ్ఞకృద్‌ యీ యజ్ఞభుగ్‌ యజ్ఞపాధన యజ్ఞాంతకృద్‌ యజ్ఞగుహ్యం అన్న మన్నాదఎవచ 05 ఆత్మయోని స్వయంజుతో వైఖాన సామగాయన దేవకీనందన ప్రష్టా క్రీతీశ పాపనాశన 06 శంఖభ్బన్‌ నందకీ చక్రీ కార్‌జ్ఞధన్వా గదాధర రధాంగపాణీ రక్షోభ్య సర్వప్రహరణాయుధ 07 పర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి 08 వి స


Chunk 5 — sri-vishnu-saharanama_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 11450

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • కూడా
  • కాబట్టి
  • ఉంది
  • లేదు
  • అతదు
  • పరమాత్మ
  • నవనీతం
  • అతడే
  • మంచి
  • ప్రాణం
  • మూలం
  • ప్రపంచం
  • ప్రపంచంలో
  • ప్రభువు
  • విష్ణు
  • కాని
  • ప్రతి
  • అన్ని
  • ఉన్న
  • ప్రసాదించే
  • ప్రపంచానికి
  • పురుషుడు
  • అన్నింటిని
  • ప్రవేశించి
  • అవుతుంది
  • తాను
  • ఉంటాడు
  • శరీరంలో
  • యోగం

Extractive Summary:

మానవుడు భావజీవి భగవంతుడుకూడా భావనారాయణుదు నరులకు నారాయణునికి మధ్య సంధిసూత్రం భావం తన సృట్టకి తాను వేరు కాకుండా మధ్యలో ఈ అనుబంధాన్ని ఎర్పరచుకొన్నది కూడా ఆ నేర్పరే నిశ్చలంగా నిలఎడియున్న ఈ స్టాణువ్వు 'ప్రపంచం- లోని ప్రతి అణువులో ప్రతిబింబం ఉంటుంది ఒకే ఒక వైతన్యబిందువు సకల భూతసంఘానికి వేరు వేరుగా వైతన్యాన్ని ప్రసాదిస్తుంది అన్ని భూతములకు ఆది అవటంవల్ల అందరికి అనాదికాలంనుండి అక్కడినుండే వైతన్యం లభిస్తున్నది యుగయుగాలుగా తన చైతన్య నిధిని నిఖిలలోకానికి పంచిపెడుతున్నా ఎమూత్రం శరిగిపోని అక్షయకోశం అవ్యయనిధి పరమేశ్వ- రునిది ఈశ్వర సంకర్పానికి సాధ్యంకానిది లేదు అన్నింటిని సంభవింపజేసే భావనాశీలి కాబట్టీ ప్రపంచం అతన్ని శంభవుడని సంభవుడని స్తుతిస్తుంది అతని మహాసంకల్పంవల్ల సంభవించందే భవం దాని కతఠడు భర్త ప్రభువు ఈశ్వరుడు ఈ భవానికి భాననకు మూలకారకుడు తొలిచెలుగు కాబట్టి ఆతనికి ప్రభవుడని పేరు చిత్ర విచిత్ర నిర్మాణ నైపుణ్యం కలిగిన మహాశిల్సి ఆ విశ్వకర్మ భూలోకానికి స్వర్గలోకానికి ఇతరలోకాలకు గిర్మాణ కార్భక్రమంలో తోడ్పడే సాంకేతిక సారథి సర్వేశ్వరుడు ఈ నిర్మాణమంతా అతశ ఆలోచనల పరిణామమే ఆలోచనలకు లోచనాలు ప్రసాదించే ఆలోచనా లోచనుదు విశ్వభావనుడు ఆలోచించే మనస్సును వ్రసాదించే మనన తన ఆలోచనా శక్తినే మానవులకు సం్రమింపజేస్తాదు నుంచి మంచి ఆలోచనలు ముంచి మంచి పనులకు మూలం మంచిని సాధించగలిగినంత మేరకు మానవులను పెంఛి అనవసరంగా పెరిగినదాన్ని తగ్గించి తన సృ సర్వాంగసుందరంగా నయన మనోహరంగా లీర్చిదిద్దగల తృష్ట వడ్రంగి -- ఆ సరమేశ్చరుదు సూక్ష్మాతిసూక్ష్మమైన సృష్టకి ఆధారభూతుడైన భూచేశుదు అందరికంటె స్టూలమైనవాడు ఆకారంలో బృహద్రూఎ స్థవిష్పదు నృవహారంలో దిట్ట స్టవిరుదు ఆలోచనలలో గట్టినాదు దృఢవ్రతుదు చలించనివాడు ధ్రువుదు (ధ్రువుడు కదలదు నక్షత్రమండల మంతా అతనికి ప్రదక్షిణం చేస్తూ పరి- (భ్రమిస్తుంది అలాగే విధాత నిలకడగా నిశ్చలంగా ఉంటాడు ప్రాణికోటి అతని చుట్టూ తిరుగుతుంటుంది.


Chunk 6 — sri-vishnu-saharanama_pages0051-0060.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 13974

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • లేదు
  • ఉంది
  • అతనికి
  • అతడే
  • కూడా
  • అతడు
  • అతదు
  • అందరిని
  • రూపంలో
  • మంచి
  • అందరికీ
  • నాలుగు
  • వెలుగు
  • నవనీతం
  • భగవంతుడు
  • అన్ని
  • ఆతడే
  • దానికి
  • విష్ణు
  • ఉంటాడు
  • కాని
  • అందరి
  • అన్నీ
  • ఉంటాదు
  • వెయ్యి
  • లున్నాయి
  • ఆతని
  • పరమేశ్వరుని
  • అతనిని

Extractive Summary:

ఆ శర్మగారి పని ప్రపంచమంతా అతని వీర్యంతో నిండి ఉంది ప్రజ లందరూ ఆయన బిడ్డలే ప్రతిదినం ఉదయించి. తన సేనను నలువైపుల సంఖంచే విష్వక్సేనునికి జనుల ఆర్తిని తీర్చటమే లక్ష్యం దుష్టులను శిక్షించి శిమ్ణులను రక్షించే జనార్హనుని స్మరించినవారికి లాభమే కాని నష్టముండదు పురోగమనమే కాశి పరాభవ ముండదు అతదు వేదమూర్తి వేద చేద్యుడు చేదవిదుడు తానే చేదం వేదములను సొంగోపాంగముగా సరహస్యంగా సాధించి శోధించిన వేదవేత్త ఆయన అవనయవములే వివిధ చేదములు లేనిది సృష్టంచి కవయించగల మహాకవి ఆయన విశ్వమే ఒక మహాకావ్యం విశ్వకర్మ ఆ కావ్యకర్త వీల్లేదు జాగ్రదవస్థలో వైశ్వానర రూపంలోను స్వప్నావా స్టో తైజసరూపంలోను సుషుప్త(గాధనిద్రులో (ప్రాజ్జరూపంలోను ఈ మూడింటికి అతీతమైన తురీయావస్థలో సర్వేశ్వర రూపంలోను సరమాత్మ తన అఆత్మవైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాదు.


Chunk 7 — sri-vishnu-saharanama_pages0061-0070.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 14455

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • మంచి
  • ధర్మం
  • కాని
  • లేదు
  • మంచిని
  • కాదు
  • ప్రతి
  • వెలుగు
  • ఉంటుంది
  • విష్ణు
  • కూడా
  • ఆధారం
  • అతడు
  • అతనికి
  • నవనీతం
  • ప్రపంచంతో
  • అతడే
  • పనులు
  • సహస్రనామం
  • తాను
  • చేస్తాడు
  • ప్రపంచానికి
  • పరమాత్మ
  • కనుకనే
  • చూచి
  • ఇతరులను
  • శుచి
  • వస్తువు
  • అలాగే

Extractive Summary:

క్‌2 విష్ణు సహస్రనామం తనవైపు రానీయదు _ కనుకనే అతడు సమస్త జగత్తును ధరించి భరించి విశ్వంభరుడని విశ్వధారియని విభుడని విశ్వవ్యాప్తమైన ప్రశంసల నందుకుంటున్నాడు అతడు చాల మంచివాడు మంచి మంచి పనులు చేస్తాడు మంచిని మన్నిస్తాడు మంచిని చూచి ఆదరిస్తాడు అభిమానిస్తాడు అనుగ్రవాస్తాడు మంచినీటిని పంచిపెట్టే గంగను తనలో దాచిన జహ్నవు తాత్కాలికంగా మంచిని మరుగుపరిచాడు మంచికీ మమకారానికీ గిట్టనప్తుడు కొంత కాలం మంచిని దాచటంవల్ల మువుకారంకూడా మంచిగా మారుతుంది నరుడు నారాయణుడవుతాడు నరునిలోని మవుకారం నారాయణునిలోని మంచిని 'శ్రమంగా 'గ్రబాస్తుంది ఇది నర నారాయణ సమీకరణం 27 (ప్రపంచంతో ప్రమేయంలేని ఆప్రమేయుని స్వరూప స్వభావాలను ౨రూ ఎంచి నిర్వచించటం సాధ్యం కాదు మన కొలతలకు మనలెక్కలకు అందేది కాదు ఆ ఆత్మ అన్నిటికి వేరైన ఆత్మతత్త్వ్యం ఒక పద్ధతికి లొంగేది కాదు అది విలక్షణం విశిష్టం కాని పవిత్రం అన్నింటికీ అంటని వస్తువే సామాన్యంగా పవిత్రంగా ఉంటుంది. ఈ అక్షయకోశం గాలి సోకి లౌకికమైన వాక్కు ఆలౌకికమైన అక్షర మవుతుంది అక్షరంగా మారిన వాక్కు హృదయాన్ని స్పృశిస్తుంది హృదయస్పర్శతో ెంపొందిన అక్షరమే మంత్ర మవుతుంది ఆ మంత్రమే పరంజ్యోతిని సాధించి పెడుతుంది చంద్రునిలోని చల్లదనం సూర్యునిలోని వెచ్చదనం ప్రకాశ ప్రతాపాలకు ప్రతీకలు ఈ రెండింటికి మూలమైన పరంజ్యోతి అనుగ్రహం కానాలంకే స్పష్టమైన అక్షరాన్ని ఆరాధించి ఆ బలంతో తనలోఉన్న ఓజస్సును తేజస్సును దీబ్బని సొక్షాత్కరించుకొని నిత్య సత్య సందీప్పుడయిన నిర్మలకాంతికాయుళ్లి సేవించాలి చంద్రునిలో సూర్యునిలో అగ్నిలో ఉన్న వెన్నెల వెలుతురు వెచ్చదనం పరమేశ్వరుని నయనాలలో ప్రతిఫలించి ఉంటాయి ఆ జ్యోతిని దర్శించేందుకు అక్షరమే ఆధారం త్ర క్రీరసాగరమథనంలో ఉదయించిన అన్బుతాన్ని తన కిరణాల్లో పొంద మహామవాని విశ్వబాహువులతో ధరించిన ఆ మహనీయునికి ఇష్టులు లేరు అనిష్టులు లేరు ఇష్ట చేననవారు ఇష్టులు లేనివారు అశిష్టులు వారినికూడా తన ఇష్టనర్గంలో చేర్చుకొనేందుకు విశిష్టమైన ప్రణాళిక ఒకటి ఉంది.


Chunk 8 — sri-vishnu-saharanama_pages0071-0080.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 14142

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • కూడా
  • లేదు
  • ఆతని
  • అతనికి
  • ఉంటుంది
  • ప్రాణికోటికి
  • తాను
  • ధర్మం
  • తర్వాత
  • పరాక్రమం
  • అతడు
  • కాని
  • ఉంది
  • రూపంలో
  • విష్ణు
  • అన్ని
  • ఉంటాడు
  • నిర్విరామంగా
  • ప్రసాదించే
  • అతడే
  • తనకు
  • సహస్రనామం
  • మియ్యాలో
  • కాబట్టి
  • రాముడు
  • వెళ్ళే
  • అన్నీ
  • ధర్మమే
  • వాళ్ళ

Extractive Summary:

అనంత జలరాశిలో అద్దు లేకుండా చోటుచేసుకొని చొచ్చుకొనిపోయే మహామత్స్యంలాగా నుబాధరుడు మహావేగంతో విక్షరంగా అక్షతంగా విశ్వంలో విహరిస్తాడు నీటిలో మునిగి నశించే ప్రాణు లనేకు లుండగా మహామీనంలాంటి భగవంతుడు క్షరనిర పేక్తంగా తన పయనం సాగిస్తాడు ఈ స్వచ్చంద గమనానికి మార్గం దానంతట అదే ఎర్చడుతుంది అన్నింటికి మూలకారణుడైన దామోదరుదు అందరిని అతిశయించి పురోగమిస్తాడు ఎక్కడనైనా ఆగవలఎవస్తే కొండలా ఆగిపోతాడు కదలడు మెదలడు ఎవ్వరూ కదలించలేరు కనిఎంచినదంతా యీ మత్స్యానికి భక్షణయోగ్యమే తినరానిది లేదు తినలేనిది లేదు ప్రళయకాలంలో కూడా ఈ మత్చ్యానికి క్షరంలేదు. ఎవరికి ఎంత ప్రాధాన్య మియ్యాలో ఎ పనికి ఎంత ప్రాముఖ్య మియ్యాలో చక్కగా ఆలోచించి కార్యనిర్వహణ సక్రమంగా జరిఎస్తాడు నిలకడగల స్వామి కాబట్టి ఇతరులకుకూడా నిలకడ నిస్తాడు తాను మాత్రం చలించడు ఖ్ఞరంగా ద్రువంగా ఉంటాడు ఎంత సమృద్ధి చేకూరినా తొణకడు అతని కోభ పరాకాష్ట చెంది ఉంటుంది కాబట్టి అతడు నిత్యతృప్తుడై యుంటాడు ఆతని తుష్టకి ప్త ప్రీ ఎప్పుడూ ఎ మాత్రం కొదువ ఉండదు చల్లని చూపుల సామికి దాపరికం లేదు స్పష్టవాది తన తుబ్టని పుష్రని సమృద్ధిని శోభను తన సృష్టకే అంకితంచేఎ లోకకల్యాణంకోసం నిర్విరామంగా కృషచేసే వ్యవసాయశీలి విశ్వనాథుడు ద్తీప్ర శన రాజ్యంలోని ప్రతివ్యక్తీ తుష్టతో పుషతో తులదూగుతూ ఉండే- టట్టు లోకోత్తరభావనతో ప్రజలను పాలించిన రామభద్రుడు నిర్విరామంగా కృషచేఎనా నిర్లిష్తభావంవల్ల విరాముడే అయినాడు సకలజీవుల్లో సర్వాంత- ర్యామియై సర్వదా సంచరిస్తూ ఉన్న పరాత్పరుడు ్రవృత్తివల్ల రాముడు నివృత్తివల్ల విరాముడు ప్రాణికోటికి పరమగతిని ప్రసాదించే ప్రభు వవటం- వల్ల కూడా ఆతడు జీవితానికి పూర్ణ విరామం కూర్చగల విరక్తుడు జీవ రజస్సు సోకని అనాసక్తుడవటంవల్ల విరజుడనికూడా భావించవచ్చు పరమాత్మలో లయించటమే జీవాత్మకు జీవిత పరమావధి ఇలా జీవాత్మను ఫరమాత్మదగ్గరికి తీసుకొనిపోయే నాయకుడు. ఎంత కమ్మని కలలు కంటూ ఉంటాడో ఊబాంచటంకూడా సొధ్యం కాదు కాని ఆ కలల నీడలే జీవకోటి జీవనవిధానంలో ప్రతిఫలిస్తాయి తాను కన్న కలలు తన బిడ్డల జీవి- తంలో ఫలించాలని జగత్పిత భావిస్తాడు అదే భావనతో ఎల్లలను చిచ్చికొట్టి నిద్రపుచ్చినట్లు జీవకోటికి తియ్యని కలల్లో స్వస్వరూపాన్ని చూఎస్తాదు “ స్వప్నసౌందర్యరాశి అనుకున్నప్పుడు ఆత్మతత్త్వ్యం తెలియసరదటం అక్కరలేనప్పుదు మరిఎంచటం ఆతని చేతిలో ఉంది సర్వవ్యాసకుడైన పరమాత్మ ప్రతిజీవాత్మలో వ్యాఎంచి ఉంటాడు ఒక చైతన్యమే అనేకులలో అనేకరూపాల్లో వ్యక్తమవుతుంది అనేకరూపాల్లో అనేకవిధులు నెరవేరుస్తూ ఉంటాడు సర్వాంతర్యామి జీవకోటిని తనలో దాచుకొని వాత్సల్యభావంతో అందరినీ తన బిడ్డలుగా చూచుకుంటాదు -- పరమకారుణ్యమూర్తి రత్నా- లను దొచిన గర్భంలో జీవరాశినికూడా దాచి కాపాడుతాడు ధనేశ్వరుడు నిధనపతి సన్నిధిలో నిధనం కూడా ధనంగా మారుతుంది ర్‌1 రత్నరాశిని జీవరాశిని తనలో దాచుకొన్న ధర్మాత్ముడు ధర్మాన్ని కూడా దాచి కాపాడుతాడు రక్షించినవారిని రక్షించటం ధర్మలక్షణం కాబట్టి ధర్మపరాయణుడైన నారాయణుడు ధర్మాన్ని కాపాడి పెంచి పంచి పెడతొడు నుంచిని పెంచాలి చెడును పరిహరించాలి శకాన్ని విరబంచాలి అక్షరాన్ని ఆరాధించాలి.


Chunk 9 — sri-vishnu-saharanama_pages0081-0090.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14469

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • కాని
  • వాక్కు
  • పరమాత్మ
  • కూడా
  • అందరికీ
  • అతనికి
  • మూడు
  • విష్ణు
  • సహస్రనామం
  • ధర్మం
  • ఉంటుంది
  • నవనీతం
  • వాక్కును
  • కాదు
  • ఆతని
  • అతడే
  • ఐశ్వర్యం
  • లభిస్తుంది
  • గోపతి
  • ఉంటాడు
  • మనస్సు
  • జ్ఞానమే
  • ఉన్న
  • ఆధారం
  • అలాంటిది
  • అమృతం
  • త్రాగిన
  • ఆతనికి
  • అలాగే

Extractive Summary:

నాను నవనితం 7 తత్త్వాన్ని సాంఖ్యరూపంలో నిరూఎంచిన నుహర్షి కఎలాచార్యుడు సాక్షాత్‌ భగవదంశతో అవతరించిన భాగవతోత్తముదడు ఎద్దులలో ప్రఎద్ధికెక్కిన కఎల మహర్షిని నేనని భగవంతుడే తన గీతలో చెప్పుకున్నాడు ప్రపంచ మొక మహారచన ఇది భగవత్కృృతమైన భవ్య మహాకాన్ఫం ఈ కావ్యపరిశీలనచేఎ యిందులోని కావ్యాత్మను గుర్తించి వివరించగల మహాత్ములు వందనీయులు కృతిని కృతాన్ని గుర్తించినవారు నిజంగా కృతజ్ఞులు ఇలాంటి కృతజ్ఞులకు దారిచూపేవాడు - మేదినీపతి (ప్రపంచాన్ని నిర్మించిన విరించి మేదిని (భూమండలం)లో సామాన్యమానవునికి మేదస్సే (రక్తమాంస సముచ్చయం) కనిఎస్సుంది కొని కృతజ్ఞతాభావంతో గమనించి చూస్తే యూ మేదస్సుకు చేతస్సును ప్రసాదించే మేధస్సు కనిఎస్తుంది మేదినీపతి గోచరిస్తాడు ఆ మేదినీపతి మూడుపాదాల్లో సంచరిస్తూ ఉంటాదు. వామ నవనీతం 75 చల్లని వెన్నెలలా అతని వాక్కు సర్వజన మనోహరంగా ఉంటుంది గాలిని తిని కమ్మని పాటకు తనివిచెందే పాము పలుకుల సామికి పాన్పు కళ్లు మూసు కొని పారవశ్యంతో గానం వినే పన్నగం వాక్సతికి దాల ఇష్టం వాక్కును లోకంలో ప్రసరింపడేయటం రక్షించటం దాచటం పెంపొందించటం నాగా ధీశ్చరుని కర్తవ్యం వేదవాక్కుకు ఆయన ధర్మకర్త ధర్మమన్నా ధర్మాన్ని కాపాడే వృషభమన్నా ఆయనకు ఎనలేని అభిమానం ఎద్దు రంకెవేస్తే మబ్బు కరిగి కురుస్తుంది అలాగే ధర్మం ఎలిస్తే పరమాత్మ పలుకుతాడు ధర్మరక్షణకు వాగ్విభూతి కూడా చాలా అవసరం వాక్కుద్వారా మనస్సును మనస్సుద్వారా ఆత్మను అవగాహనం చేసుకొనవచ్చు కాని ఆ వాక్కు ధర్మసమ్మతచ్హైనదిగా ఉండాలి అందుకనే స్వామి ధర్మవర్ధనియైన వాక్కు కోసం వెదుకుతూ ఉంటాడు ధర్మం పలుకని వౌజ్మయం వ్యర్థం మాటలు రాని ధర్మం మనిషకి చేటు ఈ రెండింటిని ఉకదోట సనుకూర్చటం శాంతిదాత సద్దర్మం 64 ఈ వవార్కార్యాన్ని లోకుల యోగన్హేమంకోసం పరమశివుడు శివ సంకల్పంతో సాధిస్తాడు ఈ సంకల్పం నెరవేరేంతవరకూ అతని ప్రయత్నం సాగుతూనే ఉంటుంది సని నిరమించటంగాని మనస్సు మరలించుకొన- టంకాని జరగదు ప్రజల మంఎకోసం ఎ సం ఎంతవరకు చెయ్యాలో బాగా ఆలోచించి దాని ననుసరింవి తన నివృత్తిని ప్రవృత్తి?ి నియమించుకుం- టాడు సాధ్యంకాని దాన్ని సాధ్యంకా?


Chunk 10 — sri-vishnu-saharanama_pages0091-0100.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14473

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • కూడా
  • పరమాత్మ
  • లేదు
  • నాలుగు
  • కాని
  • మంచి
  • నవనీతం
  • అందరి
  • అతనికి
  • సహస్రనామం
  • ఉంటాడు
  • కనుక
  • పరమాత్మకు
  • విష్ణు
  • కాదు
  • ఉంది
  • బ్రహ్మ
  • అతడు
  • కలకాలం
  • అంటే
  • ప్రసాదించే
  • సంస్కారం
  • పరబ్రహ్మ
  • గౌరవం
  • తేజస్సు
  • పరమేశ్వరుని
  • లభిస్తుంది
  • నిలకడగా
  • ఉనికిని

Extractive Summary:

ఆ శ్యోతి ఈ శరీరాన్ని వదలగానే శినాలయం శవాలయ మవుతుంది శరీరమృున్నప్పుడే ఆ జ్యోతిని దర్శించాలి. వేద నిగదితములైన నుంత్రరాజములకు అధిపతిగా సమస్త నాబ్మయాన్ని ప్రవచించిన ప్రభువు కాఎట్లి ఆయన తేజస్సు అక్షరవ్రపంచానికి అక్షయమైన కాంతిని అపారమైన శాంతిని ప్రసాదిస్తుంది 82 నాలుగు వేదములలో ఈ గదాగ్రజుదు గోచరిస్తాడు నిజానికి పర- మేశ్వరుని ప్రాభవమే నాలుగువేదములలో ప్రతిపాదించబడిన పరమార్థం విరాట్పురుషునిగా సూత్రాత్మగా అవ్యాకృళమూర్తిగా తురీయాకృతిగా మహర్షులు కొనియాడిన చతుర్మూర్తి విష్ణుమూర్తి భగవంతుని చతుర్భుజు డని క్రీర్తించటం పరిపాటి శంఖ చక్ర గదా పద్మములతో కోభిర్లే నాలుగు బాహువులు ప్రాణికోటికి శబ్ద స్పర్థ రూప రస గంధాలను ధర్మార్ధ కామ _మోక్షాంను సవ్రసాదించే నాలుగు వరాలు వాసుదేవ సంకర్షణ ప్రద్యున్ను అనిరుద్ధ రూపాలలో నాలుగు వ్యూహాలను రచించి చతు ర్వ్యూహుడు తన బాహుఎలాన్ని వ్రదర్శిస్తాడు దుష్టశక్తులు ఎ మూలకు పారిపోయినా ఈ బాహువులను వ్యూహాలను. నలుదిక్కుల ్రసరించే అతని దృక్కులకు అన్ని చిక్కులూ చిక్కిపోతాయి జాగ్రత్‌ స్వస్న సుషుప్త తఈరీయావస్థ్రంలో కూడా చతఈరాళ్మ తనచాతుర్యాన్ని ఎదో ఒక రూపంలో చూఎస్తూనే ఉంటాడు ఈ చతురాత్మ ఒకే భవంలో నాలుగు భావాలను వెలయిస్తాడు నాలుగు వేదాలుకూడా ఆయన పాదాలను సేవించి అందులో ఒక పాదమే యీ దృశ్యజగత్తని చాటి చెప్తాయి ఒక పొదమే ఇంత వింక్షణ టైళన్యాన్ని వెదజల్లగలిగికే నాలుగు పాదాలు మరెంత తేజోవంతంగా ఉంటాయో ఊవాంచరేము 83 ఊహకందని వ్యూహాంను నిర్మించి ప్రపంచమంతటా వ్యాఎంచిన పరమాత్మ వ్యాసంగాన్ని ఆయన తనంతట తాను ఉపసంహరించుకో


Chunk 11 — sri-vishnu-saharanama_pages0101-0110.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14105

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • లేదు
  • కాని
  • ఉంది
  • కాదు
  • అన్ని
  • ఉంటాడు
  • కూడా
  • మంచి
  • ఆతని
  • ఉంటుంది
  • కాంతిని
  • బ్రహ్మ
  • అందరికీ
  • లభిస్తుంది
  • అన్నింటిని
  • పరమాత్మను
  • అతనికి
  • కాబట్టి
  • ప్రసాదించే
  • ఉన్నాయి
  • విష్ణు
  • అమృతం
  • అలాంటి
  • పరమాత్మ
  • శాంతిని
  • దూరంగా
  • పరిపాలన
  • ప్రవేశించి
  • రూపంలో

Extractive Summary:

ఆరని తడితో తరగని దయతో అనంత సౌందర్యరాశి తన అశేష సంపదలను జీవకోటికి ప్రసాదిస్తూ ఉంటాదు అతనిలో రత్నాల రాశి ఉంది ఎన్ని రత్నాలు నాభినుండి బయటికి తీఎనా ఆ రాశి తరగదు ఎంత కాంతిని 'ప్రసరించినా అతని కనుదోయిలోని వెలుగు తగ్గదు ఆదిత్యాది దేవతలకు కూడా కాంతిని ప్రసాదించే ఆదిదేవుడు నిజమైన అర్కుడు. ళా ఆనందిస్తుంది మరో జాతిపక్షి చూచి ఆనందిస్తూ ఉంటుంది ఆ చూచి ఆనందించే పక్షి సుపషర్డ శబ్దంలో సూచ్యం అవుతుంది అలాంటి సుస్తర్తం ల న! 906 విష్ణు సహస్రవానుం ఉన్నదనే సరమార్థాన్ని ప్రత్యక్షప్రమాణంగా తెలుసుకొని తెలియజేసే తెలుపరి కాబట్టి అతనికి ద్వైతం ద్వేషం భయం భాంతి లేవు వాటికి తావే లేదు అతని చెవులకు ఎప్పుడూ మంచి మంచి మాటలే వినిఎస్తాయి అతని శ్రీర్తి వింక్రేనే చెవులకు చిన్మయానందం లభిస్తుంది (శ్రవణమాత్రంచేత పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది నిజానికి చెప్పటంకంటు వినటం సులభం ముక్తిమార్గానికి దగ్గరి దారి 99 ఈ దారిని చూఎంచే తారకమందత్రం భగవన్నామం దుష్టభావాలను దుష్కృత్యాలను దు స్వప్నాలను దూరంగా పారదోలి పుణ్యభావా అము పుణ్యకార్యాలను పుణ్యవైతన్యాన్ని పెంపొందించే పుణ్యశవణకీర్తనుడే సంసార సముద్రంలో చిక్కుకొన్న జీవకోటిని దరిజేర్చగల తారకుడు ఉద్దా- రకుడు ఈ సన్మార్గానికి సరిపడని విపరీత (ప్రతిభాషలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సజ్జనసాంగత్య మెంత అవసరమో దుష్టులకు దూరంగా ఉండటంకూడా అంత ముఖ్యం మంచి మంచి పనులు చేస్తూ నుంచివారిలోని మంచిని చూస్తూ మంచి భావాలను మననంచేస్తూ జీవితం గడిపే సాధుజనులను సర్వేశ్వరుడు సర్వకాల _ సర్వావస్థలయందు అన్ని వైపుల నిలబడి అన్నివిధాలా రక్షిస్తూ ఉంటాడు అతని రక్షణలో అన్ని రకాల 'గ్రమశిక్షణ లభిస్తుంది 100 అనేక రూపొలలో అతని అనంతవిభూతి సాక్షాత్కరిస్తుంది ఎ రూపంలో భావిస్తే ఆ రూపంలోనే శ్రీపతి సాక్టాత్కరిస్తాడు శ్రీతత్త్వం భూతత్త్వానికి భిన్నమైనది కాదు.


Chunk 12 — sri-vishnu-saharanama_pages0111-0120.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 10434

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • యజ్ఞం
  • పరమాత్మ
  • కూడా
  • ఆత్మ
  • ఉంటుంది
  • లేదు
  • అన్నం
  • నవనీతం
  • అతనికి
  • అతని
  • చేతిలో
  • రహస్యం
  • విష్ణు
  • కాదు
  • బ్రహ్మ
  • ఉంది
  • వాము
  • అన్నింటికి
  • ఉంటాడు
  • అధాతగా
  • సహస్రనామం
  • నడిఎంచే
  • నాణ్యం
  • ప్రణవం
  • కాని
  • ప్రణవమే
  • ప్రణవనాదం
  • అలాగే
  • చక్రం
  • ప్రభవే

Extractive Summary:

వాము నవనీతం 07 దిక్కుతెలియని దిశామూఢులకు దిక్కు తెలుస్తుంది ఎ వైపు వెళ్ళినా అదే చోటు చివరకు చేరుకోవాలి ఈ (ప్రపంచ మొక నలుచదరం ఎక్కడినుంచి చూచినా చతుర్పాహువులు సమానదూరంలో ఉన్నట్టు కనిఎస్తాయి ఈ చదరాన్ని తెలుసుకొనేందుకు చదువుకంటె సంస్కారం ఎక్కువగా కావాలి అహంకారానికి దారితీయని చదువు వ్యక్తిలోని సంస్కారాన్ని మేల్కొలిఎ అతనికి కావలనన ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది 101 ఆత్మ అన్నింటికి ఆది ఆది లేనిది అనాది ఆత్మకు ఆదికారకుడైన పరమాత్మ అనాదికి మూరుపేరు ఆదికి ఆది అవనికి అవని ప్రాణానికి ప్రాణం లక్షి శకి లక్షి శి వాక్కుకు వాక్కు అందానికి అందం జన్మకు జననం మరణానికి మారకం -- అయిన మూలకారకుని అనాది అని ఒక్కమాటలో నిరూ ఎంచవచ్చు భూర్చువాది సప్త్పలోకాలకు పునాది భూమి ఆ భూమికి భూమికను ప్రసాదించే సార్వభౌముడు సర్వకారణుడు సర్వస- త్హాకమైన భూమికి ఆ సార్వభౌముడు భూతినే కాక సంభూతిని విభూతిని కూడా ప్రసాదిస్తాడు నేల నీరు వెలుతురు గాలి ఆకాశంతో కూడిన పాంచభౌతిక జగత్తును అందంగా తీర్చిదిద్దిన మహాశిల్సి తన పనితనానికి చిహ్నంగా చక్కని భుజబంధాలతో మహావీరునిలా అలరారుతూ ఉంటాడు అతనిచూపులో వాక్కులో వర్చస్సులో వీరత్వం చిందిపడుతుంటుంది పుట్టుకకే పుట్టుక నిచ్చే అనాదితత్త వం చూచేందుకు ఆందంగా కనిఎంచినా కార్యరూపంలో ఉగ్రంగా భయంకరంగా గోచరించవచ్చు అవసరమైనప్పుడు భీకరపరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువులకు భీమునిలా కనిఎస్తాడు దుష్టులకు భయం శిష్ణులకు అభయం -- రెండింటిని సాధించేందుకే యీ ఉగ్రరూపం ధరించటం 102 అన్నింటిని ధరించే ధరాతలానికి ధరాధరాలకు ఆధారంగా నిలబడి ఆశ్రయమిచ్చే విధాత అధాతగా కూడా సాక్షాత్కరిస్తాడు అతనికి మరో ఈ అనన్యత జీవాత్మకు పరమాత్మకు మధ్య అన్యోన్యతను పెంచు తుంది తన ఆత్మకు పరమ్హాత్మకు భేదంలేదనే విషయం ఆత్మ జిజ్ఞాసవల్లగాని తెలియదు. దేవకి కడుపు పంటగా జన్మించిన కృష్ణపరమాత్మలో ఈ ఆత్మ సౌందర్యం గమనించవచ్చు పాపాన్ని తొలగించి ప్రపంచాన్ని ప్రశాంతినిలయంగా రూపొందించాలని అవతరించిన దేవకీనందనుడు సృష్టలో ఒక భాగమయినప్పటికీ సృష్ట కర్తకు ఉండవలఎన లక్షణాలు అతనిలో ఉన్నాయి.


Chunk 13 — sri-vishnu-saharanama_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5222

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విష్ణు
  • సహస్రనామం
  • మార్గాయ
  • సత్యాయ
  • శుచయే
  • పద్మనాభాయ
  • విశిష్టాయ
  • ప్రాణాయ
  • ప్రాణదాయ
  • సమయజ్ఞాయ
  • గుహాయ
  • వ్యవసాయాయ
  • వ్యవస్థానాయ
  • సమితింజయాయ
  • తుష్టాయ
  • పుష్టాయ
  • మబాధరాయ
  • రామాయ
  • మహాభాగాయ
  • విరామాయ
  • వేగవతే
  • విరాతాయ
  • అమితాశనాయ
  • నేయాయ
  • క్రోభణాయ
  • నయాయ
  • దేవాయ
  • వీరాయ
  • పరమేశ్చరాయ
  • శక్తిమతాం

Extractive Summary:

08 విష్ణు సహస్రనామం ఓం సంగ్రహాయ నమ ఓం శ్రీనివాసాయ నమ సర్గాయ సతాంగతయే ధృతాత్మనే 60 అనిరుద్ధాయ నియమాయ సురానందాయ యమాయ గోవిందాయ వేద్యాయ నోవిదాంపతయే వైద్యాయ మరీచయే సదాయోగినే దనమునాయ 00 వీరఘ్మే హంసాయ మాధవాయ సుపర్ణాయ మధవే భుజగోత్తమాయ అతీంద్రియాయ వారణ్యనాభాయ మహామాయాయ 70 సుతపసే మహోత్సాహాయ పద్మనాభాయ మహాబలాయ ప్రజాపతయే మహాబుద్ధయే అమృత్యనే మహావీర్యాయ సర్వద్భశే మహాశక్తయే ఎంహాదు 200 మహాద్యుతయే సంధాత్రే అనిర్దేశ్య వపుషే సంధిమతే శ్రీచుతే జాయ అమేయాత్మనే అజాయ మహాదిధ్భ షే 80 దుర్మర్షణాయ మ హేష్వాసాయ శాస్ట్రే మవాభర్తే విశ్రుతాత్మనే లి విష్ణు సహస్రనామం ఓం సమయజ్ఞాయ నమ ఓం గుహాయ నమ హనవిరరయే వ్యవసాయాయ ళ్‌ సర్వలక్షణలక్షణ్యాయ 360 వ్యవస్థానాయ లక్షీ శ్రైవతే సంసానాయ ల థి సమితింజయాయ స్థానదాయ విక్ణరాయ (ధువాయ రోబాతాయ పరర్ధయే మౌర్గాయ పరమస్పష్ట్రాయ 390 హీత్రవే తుష్టాయ దామోచరాయ పుష్టాయ సహాయ శుభేక్షణాయ మబాధరాయ రామాయ మహాభాగాయ 370 విరామాయ వేగవతే విరాతాయ అమితాశనాయ మార్గాయ ఉద్భృచాయ నేయాయ క్రోభణాయ నయాయ దేవాయ అశయాయ 400 శ్రీగర్భాయ వీరాయ పరమేశ్చరాయ శక్తిమతాం (శ్రేష్టాయ కరణాయ ధర్మాయ కారణాయ ధర్మవిదుత్తమాయ కర్తే 380 వైకుంరాయ వికర్తే పురుషాయ. విష్ణు పహసప్రవామం ఓం సుఘోషాయ నమ ఓం సహస్రాంశనే నమ నుఖదొాయ విధాత్రే సుహృడే 460 కృతలక్షణాయ మనోహరాయ గభన్త నేమయే జీతకోధాయ న్‌త్త వస్తాయ్‌ వీరబాహనవే సింహాయ విదారణాయ భూతము హేశ్వరాయ స్వాపనాయ అదిదేవాయ 400 న్వవశాయ మహాదేనాయ వ్యాఎనే దేవేశాయ వైకొత్మశే దేవళ్ళద్లురవే వైకీకర్శకృతే ఉత్తరాయ నత్సరాయ 470 గోపతయే వత్సలాయ స్టే రత్నగర్భాయ పుఠరాతనాయ ధనేశ్వరాయ శరీరభూతభ్ళతే ధర్మసుప్తే భోక్త్రే 600 ధర్మకృతే కవీంద్రాయ ధ్శిణే భూరిదక్షిణాయ స్‌తే సోమపాయ అన్‌తే అమృతపాయ క్త్‌రాయ తీతి0 పోమాయ అక్షరోయ పురుజితే అవిజ్ఞాత్రే ఫురుసత్తచూయ


Chunk 14 — sri-vishnu-saharanama_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5354

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విష్ణు
  • సహస్రనామం
  • వామావళి
  • అమితవిక్రమాయ
  • శుభాంగాయ
  • కుముదాయ
  • స్తే
  • వీరాయ
  • వసుప్రదాయ
  • అక్షోభ్యాయ
  • సవిత్రే
  • వినయాయ
  • మేదినీపతయే
  • జయాయ
  • త్రిపదాయ
  • సత్యసంధాయ
  • త్రిదశాధ్యక్షాయ
  • దాశార్హాయ
  • మహాశ్ళంగాయ
  • సొత్వతాం
  • పతయే
  • కృతొంతకృతే
  • జీవాయ
  • మహావరాహాయ
  • విశయితాసాక్షిణే
  • గోవిందాయ
  • ముకుందాయ
  • సుషేణాయ
  • కవకాంగదిశే
  • అంభోనిధయే

Extractive Summary:

వామావళి క్‌ ఓం వినయాయ నము ఓం మేదినీపతయే నమ జయాయ (త్రిపదాయ సత్యసంధాయ 650 త్రిదశాధ్యక్షాయ దాశార్హాయ మహాశ్ళంగాయ సొత్వతాం పతయే కృతొంతకృతే జీవాయ మహావరాహాయ విశయితాసాక్షిణే గోవిందాయ ముకుందాయ సుషేణాయ 540 అమితవిక్రమాయ కవకాంగదిశే అంభోనిధయే గుహాయ అశంతాత్మనే గభీరాయ మహోదధిశయాయ గహనాయ లంళకొాయ 520 గుప్తాయ ఆజాయ చక్రగదాధరాయ మహార్హాయ వేధసే స్వాభావ్యాయ స్యాంగాయ జితామిత్రాయ అజితాయ ప్రమోదనాయ కృష్ణాయ 550 ఆనందాయ దాయ నందనాయ సంకర్షణాయ అచ్యుతాయ శందాయ వరుణాయ సత్యధర్మిణే వారుణాయ త్రివిక్రమూయ ర్‌30 వృక్షాయ మహర్షయే కబలాచార్యాయ పృుష్కరాక్షాయ కృతజ్ఞాయ మహామునే శాంత్యె నమ శ విష్ణు సహస్రనామం ఓం బ్రహ్మణే నమ ఓం శీర్థకరాయ నమ (బ్రహ్మవివర్ధనాయ నసురేతపే బ్రహ్మవిదే వసుప్రదాయ బ్రహ్మణాయ వసుప్రదాయ బ్రబ్మాణే వాసుదేవాయ (బ్రహ్మజ్ఞాయ వసవే (బ్రాహ్మణ బయాయ 67 వసునునకే మహాక్రమాయ వొవిషే మబోకర్మణే ఎద్గతయే మబోతేజేే సత్కృతయే 70 మహోరగాయ సత్తాయ్టై మహాక్రతవే సద్భూతయే మహాయబ్యనే సత్సరాయణాయ మహాయజ్ఞాయ శూర సేవాయ మహావానిష్నే యదుశ్రేష్టాయ స్తవ్యాయ సన్నివాసాయ స్తనీయాయ 080 బుయామునాయ స్తోశ్రాయ భూతావాసాయ స్తుతయే వాబుదేవాయ స్తోనే సరా సువంయాయ 70 రణ౬యాయ ఆనరాయ పూర్ణాయ దర్పస్నే పూరయి్రే దర్పదాయ పణ కీర్తయే దుర్ధరాయ అనామయాయ అపరాజితాయ మనోజవాయ 09


Chunk 15 — sri-vishnu-saharanama_pages0141-0142.txt

OCR Score: 54% Telugu coverage
Characters: 1087

OCR Issues:

  • ASCII junk on lines: [4, 5, 29, 32, 34]...

Key Terms:

  • సంపుటం
  • గీతారహస్యం
  • మహాభారతం
  • తిరుపతి
  • అరణ్యపర్వం
  • తడైలైడా
  • ౧6161049
  • తిరునుల
  • దేవస్థానములు
  • తెలుగు
  • ప్రచురణలు
  • సప్తపది
  • పురుషసూక్తములు
  • నారాయణీయం
  • యోగసర్వస్వము
  • త్షర-00
  • కల్యాణ
  • సంస్కృతి
  • భజగోవిందం
  • తిరుమలలో
  • తిరుప్పావై
  • శ్రీమద్భాగవతం-రెండవస్కంధము
  • రామాయణము
  • ఉషశ్రీ
  • భారతీయ
  • సంస్కారములు
  • తిరుమల
  • సమయాచారములు
  • లలితా
  • సహస్రనామం

Extractive Summary:

కత తడైలైడా నాన పనన ననా నహ అబన... . ర్త తెలుగు ప్రచురణలు సల . 3, నారాయణీయం న 45-00 4 యోగసర్వస్వము 40-00 5.