Telugu sri raama janma boomi kabja jaathiki sawaalu_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

కంపు ద్స్క్రభూరికచ్లా ఇత ఆఖల్రిరి్‌ సన్సన్‌? | +క్టీ (. యక్‌ | / టో అంక న్యా రా శ జ క య జం రంల |" 1 1 తన ట్‌ అహ కం! చల తండ గ్‌ లల క్ష్‌ వం! ఇ పాి ॥ , మా చావా గ. ఆ

ఖ్‌” ల లో (౮ "

శ్రీరామజన్మభూమి కబ్దా జాతికి సవాల్‌? వ చురణ। విశ్వహిందూ పరిషత్‌ ఆంధప్రదేశ్‌ [వెల ఈూ॥ 7-26]

వై దేహి సహితం సుర్మదుమతలేహైమే మహామజ్ద పే మధ్యే పువ్వక మాసనే మణిమయే వీరాసనే సుస్థితమ్‌ రోగ అగేవాచయతి (పధజ్ఞన నుతే తత్త్వం మునిభ్య॥ పరం రి ట్రే ' వ్యాఖ్యా న్తం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలమ్‌ ట్‌ జాతీమయైక్యతకు (పేరణ

అన్యాయపు జఓేనీలప తలవంచి దాసోహం అనేందుకు పాందూ సమాజం &ఇక సిద్ధంగా లేదు. ధర్మమూర్తి అయిన (శ్రీరామచం దమూర్డిని ఆరాధించడం అంటే భజనలు, పూజలతో సంతృ ప్తి చెందడమనే వ్యాభ్యానా లను తలరూపే స్థితిలో లేదు.

(శ్రీరాముని ఆరాధించడమంటే ఆయన వలె ధర్మం కోసం నిలవడం, జీవి-చడం, విజయం సాధించడం. ఈ నత్యాన్ని స్వీకరించింది. ట్రీరామని ధార్మిక అదర్శం జాతి సమైక్యతకు ఆధారం అని ఉద్దాటిస్రోంద్‌ ఆందుకే విగ్రహ విధ్వంసకులు ఆలయ విధ్వంసకలు రాసిన దుష్ట చర్మితను తిగి (వాయ సమకిట్టింది సమాజం _ కద్దా చేయబడిన డివ్యాలయాలను తిరిగి పొందువుల వళం అమేదాకా విశ్రోమించరాదని శపథం పూనిండి. ఉద్చో ధిస్తున్నది ఇడి క్షయకాదు, [ప్రభవ ఉగాది. శ్రీరామ జన్మభూమి ఆలయ పుకరుద్ధరణ జాతి సమ్వైక్యితకు స్పూర్తి - కర్మణ్యతకు పేరణ. వళవ, ఉగాది,

ల వ ఎ ్ళీరనన ' (శ్రతూములూరి లమ్మీనారాయణ ట్‌ న ర ర్న ల ల ం2ంాా, క. " (్రతుణ లభిిచు చోటు: చట. బా విశ్రుపాలదూ పరిషల్‌ ఇ ంచచిక్షీక్‌ భవన్‌, 45212, కోర ₹2పహైదరాటోద్‌ - 5600 195 ( ఆం్య్ర్యపదేశ్‌ ) థ్రీ గాయ్మశ్రీ ప్రెస్‌, సత్యనారాయణపురం, విజయవాడ = 520 011

ఓమ్‌ (రా మచం్యదపర (బహ్మజేనమః ర్మ య అ శ్రీరావు మహా సామాజ్య పట్టాభిషెకం ధర్మరాజ్యసాధనకం (ప్రేరణ పీ

థ్రీరామ మహాస్యామాజ్య పట్టాభిషేకం ఎంతటి (క్రేరణ కల్గించే మతొోత్సనం ! మనం ఈనాడు ఎటువంటి చల్లని (వజాపాలనకు పరితపించి పోతున్నామో ఆటువంటీ చల్లని (వజాపాలనకు ఆదర్శం రామరాజ్యం. అందుకే మహాత్మాగాంధీ రామరాజ్యం మన ఆదర్శమన్నారు.

్రీరామచం్భదుడు పర్మబహ్మం మ్మాతమే కాదు. మన జాతికి ఆరాధ్యదైవం మ్యాతమే కాదు. మానవాళి సమసహ్హైంకి ఆదర్శ పాయడు, మర్యాదాపురుషో త్తముడు, ధర్మమూర్తి రామో వ్మిగహనాన్‌ ధర సః అన్నారు. ఆందుకే రామాయణం మనప పారాయణ _గంధం. రామనామం స్మరణీయం

జానకీరాముల కళ్యాణం జగత్కల్యాణదాయకం, శ్రీరామజన్మదినం మహృత్తర

పర్వదినం,

థ్రీరాముని (వతిమాట, వతిచేత మనకు ఆదర్శ పాయం. ఒకప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని చేరి... ఈ లోకంలో గుణవంతుడు, వీర్యవంతుడు; ధర్మజుడు, ధృడ్యవతుడు భూతదయాపరుడుం ఇత్యాది సమ్నస్ద్గ సద్గుణములు గల మహనీయుడు ఎవరని పళ్నిందాడు, అప్పడు నారదుడు సకల సద్గుణో పేతుడై న శ్రీరామచర్యదుడేనని సమాధానమిచ్చాడు, ఆందువల్లనే శ్రీరామ గుణవర్ణనాత్మకమైన అయోధ్యాకాండలోని 1, £ సర్గలు మనకు పారాయణార్హ ములైైనాయి.. బాలరామాయణము పేరట " పిల్లలకు కంరస్థము చేయదగినదైంది,

(1 వ్యక్రిగశంగానే కాదు సామాజికంగా కూడా శ్రీరాముని $ీలం సమస్త మానవా?కి ఆదర్శప్రాయం, పజాసేవలో ఆయనకు ఆయనయే సాటి, స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జూనకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతే నాస్త్రీమే వ్యథా (వజల సేవకోసం స్నేవోన్ని, దయను, సౌఖ్యాన్ని, చివరికి జూనకీదేవినై నా సరే త్యజిస్తానని పకటించిన త్యాగశీలి, రావణ వధానంతరం లక్మణుడు శ్రీరామునితో సువర్ణమయవై న లంకలోనే ఉండిపోదాం ఆని అంటే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” జనని, జన్మభూమి న్వర్గం కన్నా కూడా ఎక్కువై నట్టిదని అమోధ్యకు ఐయళ్టేరి వెళ్ళిన దేశభక్తుడు శ్రీరామచందుడు అయన [పేనుకు అవధుల్లేవు, వర్ణ వర్గ తారతమ్యాలు లేవు. ఆందుకే గుహానికి మోక్షం లభించింది. శబరి ఎంగిలి ఫలాలను ఆదరంతో స్వీళ రించాడు ఆయన పాలనలో పౌరుల మాటక్షు విశేషమైన విలువ ఉంది. కనుకనే రజకుని విమర్శను విని జానకిని అడవులకు పయనం చేసి సతీమణి కన్నాకూడా ఆదర్శపాలకునకు (వ్రజలు ఎక్కువ ముఖ్యమని నిరూపించాడు ఫ్రీరాముని మహత్తర గుణములన్ని ఆయన రాజ్యంలో పరిపాలనా స్మూతాలయిశాయి. శ్రీరాముడు ఆడవులలో ఉండగా భరతుడు వవ్చనపుడు శ్రీరాముడు బోధించిన రాజధర్మములు. నేటి మన పాలకులకు మైతం మహాత్తర ఉద్చోధశలు, ఆందుకే ఆయోధ్యాకాండము నందలి 100 సర్గ ములు శ్రీరాముడు భరతునితో ఇెప్పిన మాటలు సత్పరిపాలన చేయదలిచే వారికి సత్ఫరిపాలకళోరే (వజలకు పారాయణార్థ, మైనవి,

(11

ఎంతో నాగరికతలో ఉన్నామని భావిస్తున్న ఈ కాలంలో మనం పరిపాలనా విషయాలలో ఆకుకవిస్తున్న “అవినీతి, (భష్టాచారము. దుర్మార్గం ఇత్యాదులన్నిటీని (పేశనం చేసి, మన పరిపాలనారంగాన్ని పునీతంచేయ గల మహత్తర సందేశం ఆ ఉపదేశం. దాం పారాయణ (పతి హైలకునకు, ఓటరుకు క్షేమకరం

ఇన్ని విధముల సాటిలేనిది కనుకనే మహాత్ముడు మశకు రామరాజ్యం ఆదర్శం అన్నారు

ఇది (పజాతర్యతయుగం, (ప్రజలు ఓట్ల ద్వారా పరిపాలపలను ఎన్నుకునే పద్ధతి (వజాతం్యతం అందే. ఈ దేశంపై స్వామిత్వం (వజలది ఆగగా ప్రజాస్వామ్మం రాముని కాలుకో ఈ తర్మతం ( ఓట్ట తం్యతం 1 లెదు కాం వ్రజ ఎకు ఆధిక్యత నూన్యత ఉంది పాలకుడు 'వజల కోశం జీవిచేవాము... పాలపడు ప్రజలు కూడా ధ్మూనికి తలవంచి జ్లీంచేవారు.. అట్టి ధర్మరాజ్యంలో _పజలు అన్ని విధముల సుఖమును పొందారు నేడు మనం జరుపుకునే శ్రీరామ పట్టాభిషేకం అద్టి ధర్మరాజ్య స్థాపనకు 1 ప్రేరణ కావాలి.

దురదృష్టవశాత్తు ఈనాడు ఆ ధర్మచింతనయే లోపించింది. మన రాజ్యాంగంలో ధర్మం (ప్రసక్తే లేదు రామరాజ్యం ఆనే మాటనే దూరం చేస్తున్నారు. శ్రీరామ నవమి వండుశ సెలవుల జూవికానుండే తొలగించారు, విద్యాబోధనలో కూడా. శ్రీరాముని (ప్రసక్తి తొలగిస్తున్నారు. చివరకు శ్రీరామ) జ్యోస్థానమయు క ఆయోధ్యలో శీరామదర్యడుని ఆలయ అస్థిక్వా నికే ఆవరోధాలు కల్గించబడుతున్నాయి. ఈ జాతి [శీరామునికి అంతకంతకు దూరం చేయబకుతోంది. ఈ పరిస్థితిని మార్చవలసింది (ప్రజలు

కేవలం శ్రీరాముని పూజలు భజనలు ఉప్పరాలు వేడుకలణుమ్మూతమే కాదు [శ్రీరామం ఆవర్యాన్ని మన జాతీయ తీదనంలో తిరిగి (ప్రతిన్టించుకో వాళి, రామరాజ్యాన్ని దేశంలో (పతి్టించుకోవాలి ధర. గరాజ్రాన్ని వెల

$౪ కొల్పుకోవాలి. దృఢ సంకల్పంతో, స మైక్యకృషితో, ఓటు ళ కితో ఆదర్శ ప్రాయమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. నేడు మనం జరుపుకుంటున్న (శ్రీరామ పట్టాషేళం మనకు అలాంటి స్పూర్తిని పేరణను ఇవ్వాలి. మనం ఆల్టీ శపరం, పతిన పూని, ఆందుక్తై కృషి ఆరంభించాలి. ఈ పట్టాభిషేక మహోత్సవం మనకు ఇచ్చే సందేశమిదే. సీఠాలక్మణ భరత శతృఘ్న హనుమత్‌ సమేత శీ పట్టాభిరామచందుని కృపకు మనము ప్మాతులగుదము గాక! ఇట్లు భ్యదాది విశ్వహిందూ పరిషత్‌ (భవ, పాద! ఆర్మధ్యపదేశ్‌ విశ్వహిం౦ దం! విశ్వహిందూ పరిషత్‌ అంగధ్య్మపదేళ్‌ అధికారిక మాసష్మతిక హిందూ ధర్మానికీ, హిందూ సంస్కృతికి సంబంధించిన వివిధ + విషయాలతో, వివరాలతో పరిషత్‌కు సంబంధించిన వ్వార్తలు విశేషాలతో [పతినెల 15వ తేదీకి వెలువడుతుంది. సంవత్సర చందా రూ. 201. లుమ్మాతమే విడ్మిపతి రు. క్షే-4ర5 వితరణకర్త : విశ్వహిందూ పరిషత్‌ భవన్‌, 4-5-212, కోరం, హైదరాబాదు = ర500 195 [చలల నానానారాయారాానననాయారా ననా యాయారానాళు. వ చానాయతానానారా నావా నాయాకానాయాలనానానావానవానానా

నాడు=ఎనేడు

ఈ జతి ఘోరీని 17 సాద్ధ వొడించి పంపివేసిండి అంటుంటాం, ఆడి నిజం కాదు. _ ఘోరి వోడింపబడనూ లేదు, ఈ జాతిని వదలి పోనూ లేదు. కయ్యాలు, కద్దాలు, కల్లోలాలు, దౌర్జన్యాల రూపంలో, వాని ద్వారా జాతిని లొంగదీసుకొనాలనే వ్యూహాలతో దేశంలోనే తిరుగు తున్నాడు. 1967 లో దేళాన్ని ముక్కలు చేయడంలో కృతకృత్యు కైనాడు.. ఈనాడు. థ్రీరామ జన్మస్థానం నుండి భారతీయుల ఆరాధ్య దైవమైన, మరియాదా పురుషోత్తముడగు శ్రీరామచంగదుని విగ్రహాన్ని తొలగించి వేయాలని సవాలు చేస్తున్నాడు.

జయచర్యదులున్ను జాతిని వదలలేదు. ఘోరీలు, గజనీలకు ఆహ్వా నాలు, స్వాగకాలు పలుకుతున్నవారూ కనిపిస్తారు.

పృధ్విరాజులు కూడా తమ తత్వాలను సరిదిద్దుకో లేదు. (శార్యా లను మన్నించడం, దౌషహ్ట్యాలకు తలవంచడం, ఆ్మకమణలను ఉ'పేషించడం ఒక ఘనతగా, ఉదారతగా, శెలివిగాా కాంతికాముతగా భావించే, చితించే తర్వాలు చెలామణి అవుతూనే ఉన్నాయి. న్యాయం, ధర్మం కోసం నిలిచి పోరాడడంకన్న తప్పుకు జారుకోవడమే ఘనకార్యాలుగా సాగిపోతూవే ఉన్నాయి. ఆత్మరక్షణ, స్వధర్మ పరిరక్షణ, స్వాభిమాన సంరక్షణ మవి పాతకాలు అన్నట్టు మొవోలు పెస్రేవార, దాడిచేసిన వారిని దాడికి గురి అయిన వారిని, ఒకే రకంగా పఠిగణిస్తూ, చ్యితిస్తూ సీతులు చెప్పేవారూ 'పెద్ద పెద్ద (వబోధకులుగా, జాతి పొతై లిలాషులుగా చెలామణి అవుతూనే ఉన్నారు. ఎందుకొచ్చిన మఠావేశాలు, ఏదో ఇచ్చేస్తే పోలేదూ అంటూ దుర్మార్గాలను దౌష్ట్యాలను (ప్రోత్సహించేవారు జాతికి నీతులు చెప్పేవారుగా చెలామణి అవుతునే ఉన్నారు. (శ్రీరామ జన్మ

ర హీమీనీ వదులుకోమని, పురావస్తు కాఖకు వప్పగించి (బతకమనే శల్య కారధ్యాలు చేస్తూనే ఉన్నారు.

1047 కూడా కాదు, ఇది 1987. అనాడు * హిందువులు కసహాయులు, రాజకీయళ కి, స్వాతయ్యత్యములు లేనివారు, రాజకీయ నాయకుల మాటలకు బద్ధులే, తల వంచుకుని మిన్నకుండవలసిన స్థితిలో పడినట్టివారు.. ఇటు స్వీయనాయకులు, అటు ఆంగ్లేయలి కసటం, మరో (పక్క ముస్టిం విభజనవాదుల (కౌర్యం. వీనిమధ్య చిక్కూటని దేశాన్ని నష్టపోయినవారు. _ నేటి స్థితి అది కాదు. జరిగిన నష్టాన్ని గుర్తించిన వారు జాగృతి చెందుకున్నది హిందూ సమాజం. కల్లోల వాదానికి తల వంచడం - న్యాయానికి, ధర్మానికి, ళాంతికి, దేళొనికి అరిష్టం అని గృర్రిన్తున్నది ఓటు శక్తితో స్వీయ పరిరక్షణకు, (శ్రౌర్యనిరోరానికి, పెడదారి "వాదులను చారికి తేవడానికి = ఆవసరమైన జాగృతి, విజ్ఞత, దైతఠతన్యం, సంఘటన, నిశ్చయము (ప్రబలుతున్న సమయమిది.

జాలీకి ఓకనాడు ఎదురైన (ప్రమాదాలు, సవాలు ఈనాడు కూడా సౌగుతునే ఉన్నాయి ఆయితే అది ఆనాడు వంటిది మ్మాతం కాదు స్వయ రక్షణ భావము విస్తరిస్తోంది. తల వంచుకు (బతుకు వెళ్ళ దీసేందుక్కు సవాళ్ళకు వెదరిపోయేందుకు సిద్ధంగా లేదు.

ఆయినా సవాళ్ళు సాగుతునే ఉన్నాయి. అందుపు కారణం ఈ జాతి. సంధటిత శక్తితో, నిర్మాణాత్మక కర్మణ్యత చూపటోతున్నదీని మోరీకి స్పష్టం కాకపోవడమే. జాతిలో కల్గుతున్న చైతన్యం ఈ ఘోరీ లకు, వారి (పత్యక్ష పరో సమర్థక శక్తులకు తలయెగగ్గి విలెకే రోజులు మారాయనేది స్పష్టం 'కాకపోవడమే, " అది స్పష్టం చేయడమే జాగృతిక్కి చైతన్యానికి సార్ధక్యం. సమస్యలకు పరిష్కారం,

శ్రీరామ జన్మభూమి కబ్దా డైరీ ఆయోధ్యామధురామాయా కాశీకాంచీ అవంతికా పురేద్వారావతీవ్నైవ స్రైతాన్‌ మోక్షదాయకా జ

ఆది మోషదాయకమైన ఆయోధ్యానగ రం. జాతి ఆరాధ్య ద్రైవమగు ్రీరామచం్యదుని జన్మస్థలం. కుశ మహారాజు అక్కడ శ్రీరామ మందిరాన్ని నిర్మించారు. శీ పూ, 100:

థ్రీరామ మందిరాన్ని స్మమాట్‌ విక్రమాదిత్యుడు అద్భుత శిల్ప సొందర్యంతో, 84 స్థంభాలతో, దివ్యాలంకారాలతో విస్తరించి తీర్చిదిద్ది చార్మితక దేవాలయాన్ని నిర్మించాడు. నేటికీ పెక్కు శిల్ప ఖండము లచట అందుకు సాక్యమిస్తున్నాయి. టీ, శ 15నికి ;

పానిపట్టు యుద్ధం, విదేశీయుడు. విధర్మీయుడునై న బాబరు దేశంపై దాడి చేశాడు. ఆడి ఒక ముష్కర తెగ. తమ మతం విస్తరిం చాలి, అన్యుల మఠాలు ఆంతరించాలి అనే తెగ. తాను వ్మిగహారాధన విశ్వసించరు. ఎవరూ వ్మిగహారాధన_చేయరాదంటూ, వ్మిగవోలను, దేవా , రియాలను విధ్యంస్తం చేసే ఆసుర్శిపవృత్తి. ఈజాతి పమ్మిత చివ్నాలగు ఆలయాలను, గోవులను, సతీమణులను నాశనం చేసి, అవమానించి జాతిని లౌంగతీసుకొనాలనే ఆమానువ (ప్రవృత్తి

చిత్తూరుకు చెందిన రాణాసంగుడు ఆతర్జి తరిమి తరిమి కొట్టాడు. బాబరు ఆఅభయోధ్యష వచ్చిపర్థాడు,

క్షీ

(కీ శ 15ని8 ;

బాబరుకు జలాల్‌షా, ఫకీర్‌ ఫజల్‌ అబ్బాస్‌ కలందర్‌లు సలవి దారులు, వ్మిగహ్మ విధ్వంసక (ప్రబోధకులు వారు, ఇస్టాం యిక్కడ స్థిరపడాలంటదే హిందుత్వాన్ని, హిందూ దేవాలయాలను కాలరాచివేయాలని వారి (ప్రబోధం. కలందర్‌ బోధలపై బాబర్‌ అన్యాయంగా అయాధ్యలో (శ్రీరామచల్మదుని దివ్వమందిరంమై దాడికి తలపెట్టాడు. మీర్‌బక్షి అనే 'సేనానిని అందుకు (ప్రయోగించాడు. అతడు లక్షా 74 వేల మందిని పొట్టన పెట్టుకుని ( లక్నో గెజిట్‌ (పకారం ) ఆలయాన్ని ధ్వంసం చేశాడు.

మృళుల రక్రమాంసాలను కలిపి, అచటి దివ్వసుందర శిల్పాలతో అక్కడ ఒక కట్టడం కట్టాడు దానిని బాఐరీ మసీదు అనడం మొదలు పెట్టారు. ముస్థిం ముష్కురుల దండయ్యాత సమయానికి ఆ దివ్య క్షైతంలో _ శ్రీరామ జన్మస్థాన ఆలయం, స్వర్గ ద్వార్‌, లేతాకారాకూర్‌ అనే మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. కాల్మకమంలో వేర్వేరు ముస్టిం దుండగీప్ణ వానిపై అత్యాచారాలు జరిపినట్టు - వైజాబాద్‌ జిల్లా గెజిట్‌ (1990) ద్వారా ఇెలుస్తుంది. (ప్రతిసారీ అనేకులు హత్యచేయబడ్డారు. అయోధ్య (శ్రీరామ జన్మస్థాన సంరక్షణార్థం జరిగిన - షుమారు 60 పోరా టాల్లో మూడున్నర అత్షలమంది వరకు మరణించారు,

మసీదు లాంటి ఆ బాఐరీ కట్టడంలో పరివ్యన్‌ భాషలో రెండు ఫలకాలు చెక్కబడ్డాయి. అయితే ముస్టిం చర్మితకారులు (వ్రాసిన దానిలో బాబరు అచటికి ఎప్పుడు వచ్చిందీ (వ్రాయలేదు. ఆతడి బీవిరు దండ య్యాత సమయంలో ఇది జరిగినట్టు ఊహింపటడుతోంది,

ఫ్‌

(శ్రీరామ జన్మళూమి విముక్తికి నిరంతరం పోరాటాలు జరుగుతునే ఉన్నాయి. (కి శ, 1రతి0;

వంసవర సంస్థాన రాణి జయరాజ్‌ కుమారి 8 వేలమంది సాయుధ మహిళలతో వెళ్ళి ఆ పదేళాన్ని ముష్కరుల నుండి స్వాధీనం చేసుకుంది.

ముష్కర సేనలు యవజలపై. విరుచుకు పడ్డాయి. వేలాదిమంది హతుల్టైనాడ, (పజల సంరక్షణలో రాశీ జయరాజ్‌ కుమారి (ప్రాణా లర్పించింది.

అదే సమయంలో. శేష (ప్రజానీకం (ప్రతిన బూనింది ; “శ్రీరామ జన్మభూమిని ముష్యర హస్తాల నుండి విమ్నుక్తం చేసేవరకు మేము తలపాగాలు, గొడుగులు, పాదరక్షలు ధరింం” అని పతిజ్ఞ చేసింది.

అక్బరు పాలకుడైనాడు అతడిని గొప్పవాడని ఉదారుడని నేడు కొందరు అంటుంటారు. కాని అతడు కూడా న్యాయాన్ని, ధర్మాన్ని పొటించి థ్రీరామ జన్మభూమిని హిందూ సమాజానికి వప్పగించ లేదు, దుర్మాకమణను ఖాళీ చేయించలేదు.

అప్పల్టో కనీసం 290 సార్దు హిందూ (ప్రజానీకం విజృంభించింది, హిందువులను జోకొస్టేందుకు (శ్రీరామ జన్మభూమికి ఎదురుగా ఒళ వేది కను కట్టించి దానిపై శ్రీరామ్‌ లాలా వ్మిగవాన్ని (బాలరాముడు )

రి (పతిషించి పూజ్లించుకోనన్నాడు. గాని కబ్దాను భా$ీ చేయించే ఉదారత చూపలేదు, ఇదంధ్రా దివానే ఆక్ఫరీ ఆనే చిరా ద్వారా తెలుస్తుంది,

జహంగీరు షాజహాన్‌లు కూడా దుర్శాకమణను భాశీ చేయించి ఆ (వదేశాన్ని హిందూ సమాజానికి వప్పగించలేదు.

1640;

కౌరంగజేబు పాలకుడై హిందూ సమాజంమై ఆత్యాచారాలు హెచ్చు చేశాడు ఆలయాలు, వ్మిగవిలు ధ్వంసం చేశాడు. హిందువులు పవ్మితంగా . భావించే గోవులకు విచ్చలవిడిగా వధింపజేసేవాడు. ఫ్రాందువులకు జుట్టు పన్ను కూడా విధించాడు.

ఈ ఘాతుకాలను సహించలేక గురురామదాస్‌ శిష్య రైన సాధు వైష్టవదాన్‌ (వశినీకాన్ని, సౌధుసంతులను, సంస్థానాధీశలను వ్యతి వీరు లను సమీకరించి మొగలాయి సైన్యాల నెదుర్కొన్నారు.

బొరంగజేబు మైన్యాధికారి జన్‌ఐజ్‌ భాన్‌ 80 సార్జు ముందుకు దూకితే 80 సార్భూ తరిమి కొట్టారు హిందూ వీరులు,

జన్‌విజ్‌ భాన్‌ ఆసమర్థుడంటూ బౌరంగజేబు ఆతజ్జీ తిసివెసి 50 వేలమంది మైనికులతో సయ్యద్‌హసన్‌ అలీని నుక్మీ దాడికి పంపాడు.

సౌధువైన్టవదాస్‌ గురు గోవిందసింగ్‌ సేనలను తోడు. చేసుకొని సయ్యద్‌హసన్‌. ఆలీ మూకలను దునుమాడి శ్రీరామ జన్మభూమిని హిందు వుల స్వాధీనంలోకి తెచ్చాడు. హసన్‌ ఆలీ హతుడైనాడు. ఇవన్నీ

7 బౌరంగజేబు తన అలంగీరీనామాలో చెప్పుకున్నాడు. మొగల్‌ సైన్యం అఆజ్మాగతవల్ల ఓడిపోయింది అని చెప్పుకున్నాడు. 1664 :

హిందూ సమాజం శ్రీరామ జన్మభూమిని వశం చేసుకున్నదే గానిః ముష్కర పాలనను అంత మొందించలేదు. ఫలితంగా _ బౌరంగజేబు మళ్ళీ దాడి చేసి 10 వేలమంది హిందువులను అంతం చేశాడు, శ్రీరామ వ్యగహ మున్న వేదికను వళం చేసుకున్నానని అలంగిరీనామాలో చెప్పుకున్నాడు.

ఆ వేదికవద్ద గొయ్యి చేశాడు ఆ గొయ్యివర్ధనే హిందూ సమాజం శ్రీరామనవమి - ఉత్సవాలు. చేసుకుంటూ _ శ్రీరామ జన్మభూమి విముక్తి ప్రతిజ్ఞను పునళ్చరణ చేసుకునేది.

లక్నోలో నవాబ్‌ నజరుర్దీన్‌ అధికారంలో ఉండగా హిందూ సమాజం నవాబు సైన్యాలను తరిమికొట్టి శ్రీరామ జన్మభూమిని మళ్ళీ విముక్తం చేశారు. ఈ విషయం ైజావాద్‌ గెజిట్‌లో కన్నింగ్‌ హాం నమాదు చేళాడు

హిందూ సమాజం ఆవేదన చెందుతోంది. ఆయోధ్యకు చెందిన రాజామాన్‌సింగ్‌ నవాబ్‌ వజీర్‌ ఆలీషాతో ఈ వినయం రేపాడు, చర్చల్లో చివరికి మళ్ళీ వేదిక నిర్మాణానికి, దానిపై ్రీరామచం్యదుని వ్యిగహ (పతిన్థకు నిర్ణయం జరిగింది.

ముష్కరులు అ నిర్ణయానికి కూడా కట్టుబడిలేరు, శ్రీరామ జన్మ భూమి మొత్తాన్ని కబశించ్హి అక్కడ రామనామ (పస్తావనే లేషండా

క్రి చేయాలని (ప్రయత్నిస్తూశే ఉన్నారు. వారి ఆటలను సొగనీయడం లేదు హిందూ సమాజం, కే85త్‌ :

వోరావోరీగా పోరాటం. దుండగులు హనుమాన్‌ దర్గి మీద కూడా దాడి చేశారు. హిందూ వీరులు విజృంభించి శ్రీరామ జన్మస్థాన ద్వారం వద్ద 75 మంది ఆలయ వ్మిదోహులను పాతిపెట్టారు. దుండగుణ వారికి ఆక్కడ గోరీలు కట్టి, దానికి గంజ్‌ షహిదాన్‌ ఆని పేరు పెట్టుకున్నారు.

ఈ పోరాట సమయంలో నవాబ్‌ మైనికులు అక్కడే ఉన్నారు" అయితే వారిని జోక్యం చేసుకోవద్దని ఉత్తర్వు చేశాడు.

ఆ తర్వాత * కొద్దికాలానికి అమేధీకి చెందిన మౌల్వీ అమర్‌ అలీ వానుమాన్‌ గర్హీని ధ్యంసం చేయాలని లక్నోలో. సేనలతో బయల్దేరాడు. హిందూ వీరులు బారాబంకీ వద్దనే వారిని ఆటకాయించారు.

1855 లోనే వైజావాద్‌ సబ్‌ జడ్జి ఒకరు విచారణ చేసి శ్రీరామ జన్మస్థానం వద్ద అలయం నిర్మించుకోడానికి పూజలు జరుపుకోవడానికి ' అధికారం ఉందని తీర్పు నిచ్చారు. దుండగులకు ఆ తీర్చ పట్టలేదు,

ఈసారి దుండగులకు ఆంగ్లేయులు కూడా తోడయినారు. మందిర నిర్మాణాన్ని ఆంగ్లేయలు అటకాయించాడు.

1857:

ఆంగ్లేయలు అంతటితో ఆగలేదు. మసీదు లాంటి ఆ కట్టడానికి

వారు కటకటాలు కట్టి, హిందువులను (ప్రవేశించకుండా చేభారు.. అప్పటీ

రి

వరక్షు పొందువులు ఆ కట్టడంలో పూజలు చేసుకునేవారు. హిందువులు, మస్టింలమధ్య అడ్డుగోడలు పెరగడం ఆంగ్లేయలకు లాభసాటి అందువల్ల న్యాయాన్ని, ధర్మాన్ని పాటించి ఆ (ప్రదేశాన్ని హిందూ సమాజానికి వప్ప గించఐబడనీయకుండా ఊంచడమేగాక, అడ్డు కటకటాలు కూడా కట్టారు. హిందువులు బయటనే వేదిక నిర్మించుకొని స్వామి దర్శసం పూజాదికాలు చేసుకునేవారు

ఆద 1557 స్వతర్యత సమర సమయం. హిందువుల ధార్మిక "స్వేచ్ళకు తహనమవా లాడుతున్నారు. ముస్లింలు మైతం పలువురు ఆంగ్లేయ లకు వ్యతిరేకమైనారు. థ్రీరామ జన్మభూమి విషయంలో హీందువులు ఏకంగా నిలిచారు. డీనిసి గుర్తించిన అమీర్‌ ఆలి ఆనే ముస్లిం విష్ణవకారుడు = థ్రీరామ జన్మభూమిని హిందూ సమాజానికి వప్పగించాలని అయోధ్య, వైజాబాద్‌లలోని ముస్తింంప శచ్చజెప్పాడు. ఆ (పదేశమంతా హిందువు లకు వప్పగించబడింది. ఈ ఆఅంకాలు కలనల్‌ మార్టిన్‌ నివేదికలో ఉన్నట్టు మిల్హాన్‌పూర్‌ బీల్డా గెజిట్‌ చెలీపిందిం

1857 స్వతంయ్యత సమరం విఫలం కావడంతో ఆుగ్దేయలు విజ్బృం ఖించారు.. శ్రీరామ జన్మభూమిపై వైజాబాద్‌ కోర్టు తీర్చును ,తోసీ రాజని ఆంగ్లేయలు బాబరీ కట్టడాన్ని వళం చేసుకొని కటకటాలు కట్టి, హిందువుణు రాకుండా ఆపుజేసి, ముస్టింలను తమకు అనుకూలంగా టశిప్పళోడానికి (యత్నించారు. ఈ అంకాలు ఢిల్లీ గెజిట్‌ ద్వారా వెర్ణగయినాయి

వి

క్షే

1856 మార్చి 18 ;

ఆంగ్లేయుల (క్రౌర్యం పెరిగింది. శ్రీరామ జన్మభూమిని హీందువు లకు వప్పగించాలన్న అమీర్‌ ఆలి, బాబా రామచరణ్‌ అనే విష్ణవ వీరు లను ఆంగ్లేయలు శ్రీరామ జన్మభూమిలోని చేరగుట్ట వద్ద చింత చెట్టుకు గట్టి ఉరితీశారు |పజానీకం చెట్టువద్దనే సమావేశమవుతూ ఆమర వీరులకు ర్దాంజలి ఘటిస్తూ, శ్రీరామ జన్మభూమి విమ్నుక్తి (పతిజ్ఞను పునశ్చరణ చేసుకుంటూ వచ్చారు అక్కసు పట్టలేని ఆంగ్లేయులు చివరకు ఆ చెట్టునే నరికివేశారు. కాని సమరజ్వాల మ్మం ఆరలేదు కే9తికీ ;

హిందూ పజానీకం మళ్ళీ భారీఎత్తున శ్రీరామ జన్మభూమి విముక్తికి పయనమై వెళ్ళింది. ముష్కర వర్గాలను ఆకట్టుకునే [పపయత్న ములో ఉన్న ఆంగ్లేయులు భారీ సైన్యాలతో హిందువులను ఆటకాయిం చారు. ఎందరో హిందువులను జైళ్ళలో కుక్కారు, వేడక హిందువుల వళంలోనే ఉంది. క్షేక్షళై ౨

దేశం ముక్కులు చేయబడింది. భారత్‌ ఆనఐడే భూభాగం స్వతం్యత మయింది. ఆంగ్లేయులు వదలిపోయారు. అయోధ్య థ్రీరామ జన్మభూమిమై ఆంగ్లేయల పెత్తనం అంతరించింది. ముస్టీంల "పెత్తనం అంతకుముందే ఆంతరించింది. ఇక ఆక్కడ యధాపూర్వంగా ఆలయ కార్యకలావాల నిర్వహణకు, ఆంయ పునరుద్ధానానికి భ_క్రియత [పయత్నాలు "ఆరంభ మయినాయి

న!

1049 డిశంబరు 22, శతి;

ఆలయ ట్రదేశంలో బాలరాముని వ్మిగహం ఆవిర్భవించింది. ఈ వ్మిగవాన్ని ఎవరో. పెట్టారని కొందరు |ప్రదారం చేశారు. కాని ఈ ఆవిర్భావాన్ని గుగించి అక్కడ డ్యూటీలో ఉన్న అబ్దుల్‌ ఐక్కల్‌ అనే ముస్లిం హవల్దార్‌ బిల్లా మేజి స్ట్రేట్‌ ముందు యిలా వాబ్యూలం ఇచ్చొడు

“* ర్మాతి రెండుగంటల వేళ ఆ కట్టడం లోపల పెద్ద దివ్యకాంతి కానవచ్చింది. అది బంగారు వర్షంలో ఉంది, ఆ కాంతి మధ్యలో నాలుగ్రై దేళ్శు బాలుడు కన్పించాడు, అట్టిది నేను ఎన్నడూ జీవితంలో చూచి ఎరుగను సమారధిస్థితి గల్లింది. సృహ వచ్చే సమయానికి అచట (పథాన ద్వారం తలుపులు తెరువఐడి ఉన్నాయి. వేలాది (వజలు “ భ్రయ్మేపకట కృపాలాదీన దయాళాో ఆంటూ అచట ఉన్న విగహోనికి హోరతు లిన్తున్నారు” 1049 డిశంబరు శితి:

పోలీసు స్టేషన్‌లో స్టేషన్‌ ఆఫీసరు నమోదు. చేసిన రికార్డులో క్‌, 6 వేలమంది కీర్తనలు పాడుకుంటూ హోజరయినారని, ఏర్పాట్లు స్మకమంగా జరిగాయని, ఎలాంటి దుస్పంఘటన జరగలేదని పేర్కొన బడింది. ఆంతా న్యాయసమ్మతంగా, చట్ట సమ్మతంగా జరిగింది. ఇప్పటి మండి నిరాటంకంగా ఆర్బనలు సాగిపోతున్నాయి. 1050 ;

శ్రీరామచర్నదునికి ఆచట అర్చనలు జరగడం యిష్టంలేని ఐదుగురు ముస్లింలు అచట ఆర్బనలు అపుదేయించేందుకు వ్మిగవోన్ని తొలగించి

క్షి

వేసేందుకు ద్రయత్నించాడ.. శ్రీరామ జన్మభూమి తమదని వారు వాదించారు. 1950 జనవరి 166 యీ (పయత్నాలకు వ్యతిరేకంగా వైజాబాద్‌ సివిర్‌ న్యాయమూర్తి తాత్కాలిక. ఇంజక్షన్‌ జారీ చేశారు. ఈ ఐదుసరు వంస్టింలుగాని, ఉత్తర్మపదేశ్‌ (పభుత్వంగానిి జిల్లా అధికార్డగాని ఆ వ్నిగ్రహం తొలగించేందుకు, పూజలు అటకొయించేందుకు.. వీలులేదని కోర్టు ఉత్తర్వులు వచ్చాయి,

19050 లో ఆ తర్వాత మ్మ గిద్టినివారు అదేమాదిరి ఆఓకాయింపు దొవా వేశారు 1951 మార్చి త్రి;

సివిళ్‌ బడ్డి, దావాదాళుల వాదనలు పూ 'ర్రిగొ విని ఇంపెరియం ఇంజంగ్షన్‌ను ధృవపరబారు. దావాదారులు హైకోద్దకు వెళ్ళారు. 19055 :

హైకోర్టు డివిజన్‌ బెంచి ఆందరి వాదాలు విని వ్మీపిల్‌ £8న దావాను కొట్టివేసింది. ఇంటెరియం ఇంజక్షన్‌ను ధృవపరబిండి, ఈ ఉన్మ భూమికి సంబఎధించిక దొవి మొత్రాన్ని ళిఘంగా పరిష్కరించాలని కూడా హైకోద్ట (యల్‌ కోర్టుకు ఉత్తర్వు చేసింది ఆమితే పరిష్కారం లేకుండా డోలాయమానస్థితి సాగుతూ వచ్చింది.

మైళోర్టు ధృవపరచిన ఇంజక్షన్‌ను అమలు పరచడం (వభుత్వ అధికాక్ష కర్తవ్యం. ఆవి లేకపోగా కాంతి భదతల పేరుతో అక్కడ పోలీకులు ఏర్పాటు చేయబడ్డారు. ఆంధేకాదు. ఆకస్మికంగా అక్కడ తబపులకు లాళాలు వేసి, భక్తులు లోపలికి రాకూడదని బయటినుండే ఆర్బక చేసుకోవాలని ఆంగ్షలు పెట్టారు. ఈ తాళం ఎవరు ౯ ఎప్పుడు? ఎందుకు? వీ? ఉత్తర్వుల [ప్రకారం పెట్టారో ఏ దాఖలాలు కవు,

క్రై

ఏదో అదృశ్య హస్తం పనిచేయడం మ్మాతం కనిపిస్తుంది. ఇది ముస్టీం ఓప్ద కక్కుర్తితో ఆ అదృశళ్యహస్తాలు చేయించిన ప్యవహారం అని మాతం పజలలో భావింపఖకింది. బలవంఠాన ,పజలు దూరంగా ఉంచబడ్డార్ను ఐయటినుండి దర్శనాలు, అర్చనలు మ్మారం జరుగుతున్నాయి. పూజారి మాతం లోనికి రానివ్వబగుతున్నా డు 1061 డిశంబరు 18:

మీ కొత్తగా సీఏ రేపారు ఉత్తర్మపదేశ్‌ సున్ని వాక్న్‌ బోర్డు నైజాబాద్‌. సివిల్‌ కోద్టలో శ్రేరామ జన్మభూమిని బాలరీ మసీద్‌ అని వారు పీలుస్తున్న దానిని దసీదుగా (పకటించాలని దాని ్రక్యన ఇంజ్‌ వహిదాన్‌ ఆప్‌ వారు పిలుస్తున్న దానిని తము కో్రీీ దొడ్డీగా 1వకటించా ల౨, శ్రీరామ జగ్మటుమి మందిరంలోని శ్రీరామ చం్టదమ్నూర్డి విగవోన్ని తొలగించొలన, ఆ మొత్తం (వ్రదేశాన్ని తమ స్వాదీనం చేయాలని దావా వేశారు ఈ దావాయే [వధానమైన దావా చేయబడింది అప్పటికి ఇప్పటికి ఆది కోర్టులో దేల్చబడకుండా ఉఊంది

దానికి మసీదుకు ఉండవలసీన మకశంబంధమయిన లక్షణాలూ లేవు మకవిహిత (పొముఖ్యమూ లేద. కేవలం ఒక దుర్మాకిమణ కట్టా. ఈ కజ్జాసు చర్చిబద్ధంగా (పకటించాలని పిడివాదం. మసీదుకు మీనారు లుండాల, ఆ మీనారులగుండో మువాజ్డిన్‌ ఐజాన్‌ అనే బహిరంగమైన పిలుపు ద్వారా అందరిని ప్యానలకు పిలవాలి అలా విలవకపోతే అడి కేడలం ప్రవేటు ప్రార్ధన అవుతుంది. అడి మసీదు కాదు. మీనారు లేనిదే ఆ విలుపూ ఉండదు మసీదు అని వెప్పుకునే అధికారమూ ఉండదు ఇప ముస్థింయత విషయణ్ఞులీ అఆంగికరించే. విషయం తనుకు స్వాధీనం

క్ష చేస్తే ఇహ మీనారులు కట్టుకొని మసీదుగా మార్చుకోవాలని వారి్మపయత్నం. దీని! కోర్టు మద్దతు ఇవ్వాలని వారి దానా,

ఈ తతంగానికి గాను కోట్టాదిమంది యావద్దేశానికి చెందిన హిందు వులు తరతరాలుగా ఆరాధిస్తున్న శ్రీరామ చందమూరర్తి వ్మిగహాన్ని తొల గించివేయాలని వారి వాదం,

ఏమిటి ఇందులోఎ న్యాయం, ధర్మం మఠం ? శేవలం ఒక దుర్మార్గపు రాజీయన్వైన దాడి, ఆకమణ కద్దా, కజ్డా కల్లోలం చేస్తాం ఆని హింసాకాండ చేస్తామని బెడిరింసు,

ఈ అఆఘాయిత్యాన్ని, కజ్దాను కజాను చట్టబద్దం చేయాలని డిమాండ్‌. ఎంత విచ్మితం ఈ డిమాండ్‌కు (పాణం కల్పి-చాలని చూచే రాజకీయవాదులను ఎలా పరిగణించాలి? హిందూ సమాజం అసమర్భ మని. ఆది కల్లోలాలు రేపదని, దానికి, సంఘటిత శక్తి లేదని, కజ్డా "పెటుకుని కలోలం తెసామని [బపరిస్త ఓట్ట కక్కుర్తిలో ఉన్న దుర్భ్శల

బి ఇలు అవనీ తి అవల్‌ ళు శాత రాజకీయవాదులు లొంగిపోళారని ధీమా తప్ప ఈ పిడివాదానికి వెనుక ఉన్న మనస్తత్వం మరేమిటి ?

ఈ వాదానికి న్యాయశాస్త్రం మద్దతు లేదు, కాని కేసు విచారణకే ఎత్తుకొనబడడం లేదు. ఇలా కాలం దొరించి కద్టాను ఖాయం చేసుకుని, కజ్దాతో దఖలు రాయించుకోవాలని వారి (ప్రయత్నం,

దావా వేసీనవారు కేసును శ్నీఘంగా పరిష్కరించవలసిందని కోరరు. అలా కోరితే కేసు కొట్టివేయబడుతుందని, తమ వాదంలో న్యాయకాప్త సంబఖంధనుయిిన పసలేదని వారికి తెలుసు. యావర్ధేశానికి చెందిన కోట్లాది

కఫీ

మంది హిందువులు భక్తి (శద్ధలతో ఆరాధించే శ్రీరామచం్మదుని వ్మిగ వోన్ని తాలగించివేస్తే హిందూ సమాజానికి ఎంతటీ అపదారమో, దాని పరిణామాలు ఎలా ఉండవచ్చునో వారికి తెలుసు. అందుకే వారు కేసు విషయంలో ఎలాంటి [పయత్నమూ చేయకుండా, బయట రాజకీయి కల్లోల వ్యూహాలు, ఓట్ట దౌర్భల్య _పలోభపూర్ణ పరిపాలక వర్గాలను లోఐరుచుకొన్హి దేవాలయ పునరుద్ధరణను అటకాయించే (యత్నాలు శేపట్టారు. తగిన సమయం వస్తే. కజ్దా ఖాయం. చేసుకొని శ్రీరామ్‌ జన్మ భూమిని దఖలు చేయించుకుందామని ఎదురు చూస్తున్నారు కే984 :

పరిస్థితి నంతా హిందూ సమాజం గమనిస్తోంది. న్యాయ ఫ్టానం కేసును కొట్టివేయడానికి ఎదురు చూస్తూ వచ్చిండి అయోధ్య థ్రీరామ జన్మభూమి అభివృద్ధి యోజనల నిర్వహణకు అడ్డంకులు తొలగి పోవాలని ఆతృత చెందుతోంది. కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తున్నది.

వ్మపిల్‌ 7, 8 తేదీలలో న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో యావడ్దేశానికి. చెందిన ధర్మాచార్యులతో, విశ్వహిందూ. పరిషత్‌ ధర్మ సంసద్‌ సమావేశమయింది.. పరిస్థితిని గురించి త్మీవంగా చర్చించింది. దేశంలో ముస్టిం దుర్మాకమణ దారులవల్ల జరిగిన అపచారాలను, ధ్వంస మయిన పుణ్యతేత్రాలను గురించి మదింపు జేసింది. [ప్రజలకు వాస్తవాలన్నీ తెలపాలని జన జాగరణ జరపాలని, - హిందూ సమాజం ఆత్మరక్షణ చేసుకొనవలసిన అవసరాన్ని గ్పర్హింపజేయాలని నిర్ణయించింది,

16

హిందూ సమాజానికి ఆత ౦త | ప్రాణ్యపదమైన అయోధ్య శ్రీరామ జన్మభూమి, కాశీ విశ్వేశ్వరాలయం, మధుర ్రీకృష్ణజగ్మ స్థలాలను హిందూ సమాజానికి వప్పగించాలని వాని అభివృద్ధి ్యపణాళికల నిర్వహణలకు అవరోధాలు తొలగించాలని కోరింది. అవన్నీ ముస్టిం రాజకీయ కజ్దాలలో ఉన్నాయి. ఆక్కడ కట్టడాలు కట్టి, పోలీసుల కాపలాలతోనూ, ముస్థిం ఓట్ల కిష్కూర్తి పాలకుల అండ దండలశోను " కద్దాలు కొనసాగుతున్నాయి ఆవి మసీదులు కావు. వానికి ఆ నైతిక, ధార్మిక, న్యాయశాస్త్ర (పతిపట్తీ లేదు హిందూ సమాజ ఉపేక్ష, పాలపల దౌర్భల్యము ముస్థీం రాజకీయ వాదుల కజ్డా _పవృత్తులవల్ల మ్మాతమే అవి ఆ రూపంలో కొనసాష తున్నాయి. ఇంకొ అనేక దేవాలయాల స్థితి కూడా ఆలాగే ఉంది

ముందుగా ఈ మూడు దేవాలయాలలోను అయోధ్య శ్రీరామ జన్మభూమి చేపట్ట +గింది. " అపరి ష్క్కాత ౦గా కేసు ఉంది. పెగొ మందిరానికి తాళాలు ఉన్నాయి. ప్రజలను ఐబయటినుండే దర్శనం చేసుకో మంటున్నారు. ఈ సమస్యలన్నీ కూలంకషంగా ఆలోచించబడ్డాయి. శ్రీరామ జన్మభూమి విమ్నుక్తియజ్ఞ సమితి ఏర్పాటయింది థ్రీ గోరషా పీరాధీశ్వరులు మహంత్‌ శ్రీ అవేద్యనాధ్‌జీ అధ్యష్షలుగా నియమించ బడ్డారు. శ్రీ దావూ దయాళ్‌ ఖన్నా కార్యదర్శిగా నియమింపబడ్డారుఖ్న ముందుగా జన జాగరణ, (పకుత్వానికి విజ్ఞప్తి తల పెట్టవిడింది

ఉద్యమ నిర్వహణకుగాను - వ్యజ్రాంగుడగు ఫ్రీ ఆంజనేయస్వామి పేరట ్రీరాను జన్మళూమి విముక్తి యజ నిర్వహణలో యువజనళ క్రీ సంఘటన్నకై భజంగ్‌దక్‌ ఏర్పాటు చేయబడింది.

క్ష7 బ్యుర్భలం యశోధె ర్యం నిర్భయత్వం ఆరోగతా గా శూ అజాడ్యం వాళ్చటుత్వంచ హనుమత్‌ స్మరణాత్‌ భవేత్‌

అను క్లోకానుసారము యువళక్తి పవ్యిత భక్తి భావంతో హను మన్మహావీరని స్మరిస్తూ, జ్రైళ్ళజంగ్‌ అని నినడిస్తు శ్రీరామకార్య నిర్వహ ఇలో నిమ”్నామయింది

సెప్టెంబరు ళన వీవోరులోని సీతామర్హి నుండి భ్రీరామ జానకీ రధయ్యాత ఆరంభమయింది అసంఖ్యాక [గ్రామాలలో (ప్రజలక్కూదర, ఇన మిస్తూ, అశేష (పజానీకం వెంటవస్తుండగా అక్టోబరు రకు ఆయోధ్య చేరెంది.

అట్టేబరు ? సంకల్పదినం సరయూ నదీ తీరాన ఆనాడు జరిగిన బహిరంగసభలో అసంఖ్యాక ప్రజానీకంలో శ్రీరామజన్మభూమిని శాంతియుత విధానాల ద్వారా ఈ కద్దా నుండి విముక్తం చేయాలని (పతిజ్ఞ చేయబడింది, ఆదే సమయంలో (ప్రయాగి మరియు అనేక [ప్రదేశాలలో మవిసళలు జరిగాయి

అక్టోబరు 8న ్రీరామజానకీ రధం ఆయోధ్య నుండి లక్నోకు ధర్మ య్యా ఆరంభించింది.

అక్టోబరు 14న లక్నో చేజంది. లక్షలాదిమందితో మహాసభ జరిగింది. లక్నోలో ఆంత పెద్ద సభ ఎన్నడూ జరగలేదని చెప్పబడింది. అనాడే ఒక [వతినిధి వర్గం ఉత్తర్మపదేశ్‌ ముఖ్యమం్భతిని 8లిసి అయోధ్య మధుర, కాశీ ఆలయాలను హిందూ సమాజానికి వప్పగించాలని కోరుతూ విజ్ఞప్తి ఆందివ్వబడింది.

భ్రీరామజానకీ రధం న్వై మిశారణ్యం, చ్మితికూటములగుండా ఢిల్లీకి బయర్దేరింది.

అక్టోబరు 81న |పధాని శ్రీమతి ఇందిరాగాంధీ హత్య చయబడింది* రధయా[ఠ కాత్కాలికంగా నిలుపుడేయబడి, “రధం ఢిల్లీలో నిలిపి ఉంచబడింది.

త్రి

18 1985 అక్టోబరు శితి ;

విజయదళమి మరునాడు 7 రధనులతో య్యాతలు అరంభమైనాయి. ఉ శ్రర్మవదేశ్‌లో రి వీహారులో ఒకటి యాత ఆరంభించాయి.

1985 అక్టోబరు 81 నవంబరు 11£

ఉడిపీలో ధర్మసంసద్‌ సమ్మేళనం జరిగింది. దేశమందలి అన్ని సంప్రదాయాల ధర్మాచాక్యలు సమావేశ వయినారు.

అయోధ్యమందిర నిర్వహణ పరంపరాగతంగా ్రీరామానంద సం్మప దాయానికి చెందింది శ్రీరామ జన్మభూమీని జగద్గురు స్వామి రామానందా చార్య థ్రీ శిషరామాభార్యజీ మహరాజ్‌ నాయకత్వంలోని సంఘానికి వప్ప గించాలని కోరుతూ ఉడిపి ధర్మ సంసద్‌ తీర్మానించింది.

1906 మార్చి 8 శివర్మాతి నాటికి శ్రీరామ జన్మభూమిని హిందూ సమాజానికి దత్తం చేయకపోతే ఆ తర్వాత దేశమంతటా సకాల్షిగహం చేయాలని నిర్జ యించవిడీంది

ఫ్రీరామ నవమినాటికి (శ్రీరామ జన్మభూమిని హిందూ సమాజానికి. స్వాధీనం చేయకపోతే ఆత్మాహుతి చేసుక్షంటానని ఆయోధ్యలోని దిగంబర్‌ అభాడాకు చెందిన పరమహంస నుహంత్‌ శ్రీరామ చందదాన్‌జీ | పెకటిం టించారు. వాం వయస్సు "5 సంవత్సరాలు, 1950 లో వైజుబాద్‌ సివిల్‌ జడి కోరులో దావా వేసినప్పటినుండి వీరికీ మహోద్యమ:లో ముఖ్యప్మాత

ల! టబ వుంచి, 1085 డిశంబరు 19 ;

్రీరామణానకి రథయ్యాతల ప్రభావం త్మీవతరమైంది. జనంలో జాగరణ పెఏగింది, _సభుత్వం పరిస్థితిని గమనించింది తన వ్యపస్థల ద్వారా అయోధ్యలో రామాయణమేలాను తలపెట్టింది. ఉత్తర్యప్రదేశ్‌ ముఖ్యమంతి ఫ్రీ వీర్‌బహద్దూర్‌ సింగ్‌ ఆ కార్యక్రమానికి అయోధ్య వెళ్ళారు.

10

ఆచేరోజున ముఖ్యమం్శతిని ఆక్కడే కలిసేందుకు విశ్వహిందూ పరి వత్‌ అధ్యక్షులు న్యాయమ్నూర్తి శ్రీ శివనార్‌ కట్టు అధ్యక్షతన ఒక పతినిధి వర్ష ౨ అక్కడికి చేరింది. సంఘర్ష ణ నివారించేందుకుగాను ముఖ్యమర్యతిన కలిసి ఆ (పతినిధివర్గం విజ్ఞాపన ప్మతం సమర్పించింది. ఫ్రీరామ జన్మ భూమి ద్వారానికి అ్మకమంగా తాళం వేయబడిందన, ఆది చట్టవిరుద్ధమని, రాజ్యాంగం ఇచ్చిన హిందువుల అర్చన హక్కుకు ఆది విరుద్ధమని స్పష్టం చేసింది ముఖ్యమ-తి ఏమీ మాట్లాడలేదు, ఒవాబిస్వళదు, కాని లోపాయ కారిగా (సభుత్వం రికార్టులకోనం అన్వేషణ _జ5ిపిస్తున్నట్టు తెకియవ్షచ్చింది.

విజుడెన హిందూ న్యాయవాది ఒకరు సంఘర్షణ నివారించేందుకు

ఫు తే గాను న్యాయళా స్తరీత్యా పరిష్కారంకోసం అన్వేషించారు. తాళాలు వేసేం చుకు ఎలాంటి ఉత్తశ్వు లేదని వానిని వెంటనే తీసివేయించాలని సివిల్‌ మునసబ్‌ కోర్టులో. దావా వేశారు న్యాయస్థానం ఠాశాలు తీయించకపోతే సర్యా గహాలను చట్టవీరుద్ధ -గా వేయబడిన తాళాలను పగలగొట్టి తీసివేయిం చడం వంటివి కూడా కొందరు |పకటిస్తున్నారు,

ము%సిఫ్‌ ఎలాంటి చర్య తీసుకొనరేదు. ఆ న్యాయవాది టిల్హా న్యాయమ్బూర్తికి ఫిర్యాదు చేశారు.

1086 ఫ్మిబవరి 1;

(వ్మికమ శకం 9048 మాఘ బహుళ నప్రమి ఆది ) రామానందా చార్యజీ మహరాజ్‌ జయంతి శ్రీరామ జన్మభూమి దేవస్థాన నిర్వాహకులు పరంపరాగతంగా ్రీ రామానందాదార్య సర్మపదాయకులే.

ఆప్పటికే శ్రీరామ జన్మభూమి దేవాలయాన్ని, పరిసర పదేశాన్ని పునరుద్ధరించి, అభివృద్దిపథకం నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి న్యాస్‌ ((టీస్టు) ఏ్పాూటయింది శ్రీరామానంద సంప్రదాయ ]పస్తుత ఆచార్యులయిన జగద్దుకు రామానందాబార్య స్వామి. శ్రీ శివరామాబార్యజీ మహారాజ్‌. (కాఫీ మార్గశిర శుక సప్తమినాడు ఒక డీడ్‌ ద్వారా ఆలయము, పరిసరములకు సంబంధించీన సమస్త ఆధికారములు ఆ దిస్టుకు దత్రం చేసియన్నారు.

లిం

ఎటిస్టులో. జగద్గురు (శీ శివరామాచార్య అధ్యకులుగాను, జగద్లురు శంతి రాచార్య స్వామి 1. శాంతానంద సరస్వతి, థ్రీ గోరషాపీఠాధీశ రులు మహంత్‌ ఆవై ద్యనారజీ మహరా. ( గోరఫ పూర్‌). శ మరూంత్‌ శృత్య గోపాందాస్‌జీ మహరాజ్‌ (ఆయోధ్య) శ్రీ | పభుదశ్రజీ బహ్మచారి (పయాగ) (శీ మవాంత్‌ రామ్‌కేవల్‌ దాస్‌జీ మహారాజ్‌ (నిర్మోహి అభాడా అయోధ్య) (శ విష్టహరి దాల్మియా థ్రీ ఆశోక్‌ సింఘల్‌, ట్రీ దావాదయాళ్‌ ఖన్నా (టస్టీలుగాను నియ క్తులయిన రు

వైైతశుద్ధ ఏరాద8 ( వికమళకం 2018 ). అయోధ్యలో జరిగిన సంత్‌ సమాశ్‌ సమావేశంలో _ (్రీరామ జన్మభూమి అలయమునకు వెలసల నున్న కథా మంటప్యపదేశము. దాని పర్యర (వదేశ నిర్వహణ ఆధికారము లన్నియు (శ్రీరామ జ్య్శాభామి (టస్టుకు (వాయబడినవి

జిల్లా న్యాయమూర్తి బిల్లా మేజిస్టేటుకు పోలీస్‌ సూపరింటె డెం టుకు న్యాయస్థానానికి పిలిపించారు. వారి వాజ్మూలాలు నమోదుచేసుక్సున్నారు తాళాలు వేసే.దుష ఎవకూ ఎప్పుడూ ఊత్తరు ఇవ్వులెదని తేలింది. ఎవరో ఎప్పుతో ఆకమంగా. దొంగతనంగా కాళాలు వేసి భక్తులను అటకాయించి అ్మకమంగా అధికారం చెలాయిస్తున్నారని' తేలింది

వెంటనే తాళాలు లీసివేయించాలని న్యాయమూర్తి ఉత్తర్వు చేళారు. తాళాలు లేక్సన్నా శాంతిధ్యదతలను కాపాడగంమని పోలీసుఅధికారి చెప్పారు వెంటనే పోలీకులు కాళాలు తీసివేళరు నానిని భక్తులు బద్దలుకొట్టి "తీయ చలసిశన ఆవసరం తప్పింది 95కి మార్చి ౪ నాటికి సంకర్పింపబకిన సతాల్ష్గగహ కార్యకమం ఉపసంవారించవగంది. న్యాయస్థానం ఉతర్వుపై రాళాలు తొలగంచబకాశే ముస్లింలలోని హండాళక్తులు కల్లోలరాజకీయూలు హింసాకాండ ఆకంభించాయి ఊ _త్తర్మపదేశ్‌లో కల్లోలాలు రేపారు కాశ్మీరులో ఆనేక ఆలయాలు కూర్చివేయబడ్డాయి.. ఎందరో సత్య చేయబడ్డారు పాకిస్తాన్‌లో కూడా ఈ విషయమై ఆందోళన రేగనట్టు దీనిని ఆంతర్జాతీయ సమస్యగా చ్చితీకరించడానికి (పయన్నాలు జరిగాయి ” కిరాతకి చర్యలు జరి గాయి ముస్తింవాతి వ్యిదోహళ కులకు పరాయి దేశాలతో ఉన్న- సంబింధాలు బస్టిబయరైనాయి

హే!

హిందూ సమాజం న్మిగహంతో నిలిచింది. న్యాయం ధర్మం జయించి

రీదతుందశే విశ్యాసంతో శకాదంతో నిన్‌చింది. ఆలయ ఆలభివృన్సికి పథకాలు

లం

ఎన్నో ఉన్న్పోటిక్‌ 1961 గాటి నున్ని వక్ఫ్‌ బోర్డు దావా ఒకటి కోడ్డులో అపరిష్క్యృతంగా ఉన్నందున, న్యాయస్థానాలు న్యాయశళా స్త్రము, రాజ్యాంగం పట్ట ఉన్న గౌరవ విశ్వాసాలతో పొందూ సమాజం అభివృద్ధి (పణా+ికల ఆమలుకు చర్గలు ఆరంభించతేదు హిందూ సమాజమందలి అన్ని సంప దాయాలవరు ఏకమై నార్థియస్థానాల నిర్ణయాలకు ఎదురుకూ చున్నారు 1086 డిశంబరు ;

న్యాయస్థాసం స్థాయిలో జరుగుతున్న ఆలశ్యాన్ని ఉపయోగించుకొని కళ్దారాఎకీయాలు సొగించడా'కి కొన్ని ముస్లిం వర్గాలు మక్శీ తయారై నాయి, ్రీరామ జన్మమామి కద్జాకు కాయం. చేసుూనడ మే గాక, దేశంపై తమ రాజకీయ వ్యూహాన్ని పి స్తుంచుకొనడానికి, హిందూ సమాజాన్ని, (పభుత్వ వర్గాలను లౌం7దీసుకొనడారికి వ్యూహాలు వేయనారంభించారు.

ఈ పయత్నంలో ఇతి? ధిక్కరిస్తూ, సవాలు చేస్తూ ఎంతదూరం అయినా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. 'సెక్కులరిజం అనే సాకుతో మఠరాజ కిచాలను, జాతీయ వ్యతిరేకతను పదర్శించేందుము సిద్ధమయినారు.

రిపబ్దిక్‌ దినోత్సవాలనే ఐహివ్కరించేందుకు, ఎన్ని విధాల సాధ్య మముతే అన్ని వివాళా ఆఘాయిత్య పదర్శనకు సిద్ధదమయినారు జ ర్యద్రేశం ఈజాతి, ఈ ఫమాజము మా ముందు ఎంత” అనే ఎైఖ5?) మళ్ళీ పద ర్మించడానికి ఆయ్యత్తమయినారు.

చ్మిత మేమంటే. జాతికి నీతులు చెప్పే రాజకీయ పక్షాలు అనేకం న్యాయం, ధర్మం, శాంతి, దేళశ్తేమం అన్నీ వదలి ముస్దిం రాజకీయ వ్యూవోలప మోకరిర్లే దుర్ణశయాకూడా దిగాక్న్యూవ్రీరంద రికి ముస్టింలీక్‌,

ల ళ్‌ ఛ్‌ మ అణ జగరాపార్టీ వ్రమ్యారస్వుత మహాణస్థచ్చ్‌ ట్టరర్నె షత ౯ రుల ఎునారు. అన్ని పాక్టీల ముస్లీం ఎం.పి.ల మంటూ టికి మ్హర స్టాంకహాన మెమొరా.డం లంట్టూ ఫరో 'హెచ్ళోరీకలు చాలాశాల్తం కిత మే త్తరంభించారు, స. దై ర క్షా 5 /శీ

వ్ల

రిపల్టిక్‌ దినోత్సవాల బహిష్కరణ కార్యకమంలో వివిధ పార్టీల ముస్పెంలు ఏఠమయినారు. పదిమండి సభ్యుల సమన్వయ కమిటీలో లోకదళక్‌, జనవాది, జనతాపార్టీ, ముస్టింలీగ్‌, జమాతే ఇస్లై మీ, కార్యగెస్‌ (ఐఏ) పార్టీవారు కూడా సభ్యులుగా ఉన్నారు. 1947కు పూర్వం జిన్నా ఆవలంబించిన పద్ధతు లను అవలంబించి మళీ జాతిని లొంగదీయాలని |పయత్నిస్తున్నారు.

ఘోరాతి ఘోరం = ఈ పార్టీలేవీ వారిని అదుపుదేయడంలేదు. ఇదరు వాటుగా ఈ (వయత్నం విరమించందని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉభయపకా లకు నీతులు చెప్తూ తాము ఏదో ఉదారులయినట్ట్లు పకటించుకొన జూస్తున్నారు

షహబుర్దీన్‌ త్మీవవై ఖరిచల్ల ఇరకాటంలో నడ్డ జనతాపార్టీ అధ్యక్షడు థ్రీ చర్మదశేలరో ఏవో విజ్ఞప్తులు జేస్తైడేగాని గట్టి చర్య తీకుకొనీడానకి సిద్ధ పడడు. కాగెసుపార్టీ ఆధ్యముడయిన ఫ్రీ రాజీపిగాంధీ _ బాయ్‌కాట్‌ జరగ దని ఆశిస్తున్నానంటాడేాని = పార్టీలోని ఈ మాదిరి వన్గాలమై చర్యతీసు కోడు. (ప్రధానమంత్రి కూడా ఆయిన శ్రీ రాజీవ్‌గాంధీ ఈ మాదిరి జాతీయ వృతిరేక ధోరణులను, వ్యూవాలను సహించబోమని (వకటించడు. చర్యలు తీసుకోడు, ఈ పార్టీలకు చెందిన కొందరు మ్మాతం బాయ్‌కాట్‌ మానండని, ఇది జాతీయ వ్యతిరేకత అని, దీనివల్ల మస్టింలకే ఎక్కువ నష్టం ఆన్‌ ఈ నిర్ణయం దురదృష్టకరమని, ఇది జిన్నా ధోరణి అని * మొత్తంమీద ఏదో వ్యతిరేకత చూపిస్తున్నారు.

మరొక విశేషం ముస్లింలే బాలమంది ఈ బాయ్‌కాట్‌ మానండని (ప్రకటన ఎ చేశారు. అందులో కొందరు యెదతరాలవారు, వారిలో పలువురు ఈ ముస్లిం రాజకీయాలపట్ట త్మీవమైన చిరాకుతో ఉన్నవారున్నారు. కొందరు పైపై (పకటనలూ చేస్తున్నవారున్నారు.

అయితే భ్రీరామజన్మళూమి హిందువులదే. దానిని హిందూ సమాజా నిక్‌ వప్పగించడ వే న్యాయం, ధర్మం ఆశి అపందిగ్ధంగా (పకటించగల్లిన వారుమ్మాతం ఈ హెర్టీలలో ఐయటికి కనిపించడం లేదు. హిందూ సమాజానికి దూరమైపోతున్న విషయాన్ని చాటుమాటుగా గు _రిసున్నవారు, ఇందులోని అన్యాయాన్ని గృుర్తిస్తున్న కొందరు ముస్థిం సోదరులు శేరపోలేగు.

లి 1087:

్రీరామ జన్మలూమి కబ్దావర్గానికి చెందినవారు జాతిమై కయ్యానికి కాలు దువ్వుతూ దిపన్టీక్‌ దినోత్సవాలను ఐహీమ్కరించాలనే పభారం త్మీడతరం చేళారు అంతే త్మీవంగా ఎందరో ఆ |[పయత్నాన్ని త్మీవంగా ఖండించనారంభించారు. ఈ (పయత్నాన్ని విరమించవలసిందని, ఇది ముస్లింబకే ఎదురుదెబ్బ తీస్తుందని ఎందరో ముస్థింలు ఈ కద్దావాదులను 'హెచ్చరిక చేస్తున్నారు కబ్గావాదులు తమ కార్యకలాపాలను బాబరీ మసీదు యాక్షన్‌ కమిటి అనే. పేరుతో సాగిస్తున్నారు. ఇందులో వివిధ పార్టీలకు చెందిన ముస్టింలను జోడించారు. వీరంతా దేశవిభజనకు దారితీసిన ముస్టిం లీగ్‌తో చేతులు కలిపాడు. ఈ పార్టీలవారిని ఖండించడంగాని, తొలగించడం గాని, (పభుత్వం తగు హెచ్చరిక శేయడంగాని, చేయలేదు. సరిగదా ఇందు లోని కొందరు రాజకీయవాదులు, అనాలోచిత పృతికలు (శ్రీరామ జన్మభూమి వద్ద ఏదో ధర్మబద్ధమైన వివాదం ఉన్నట్లు బాబరీ మసీదు సమస్య ఆంటూ దుర్మాకమణ చర్యకు జీవం పోయడానికి ఉపయోగపడుతున్నారు. జనవరి :

ఈ విమర్శలు తననేమీ చేయవంటున్నారు షహబుర్దీన్‌, కాంగెస్‌తో అన్ని పార్టీలవారు చేసిన నిర్ణయమే కదా అని దెప్పిపొడిచార, పళ్ళాత్తాపం గాని పిడివాదపు విసర్జనగాని లేదు. సరికదా యీ రాజకీయవాదుల మెతకదనం ష్మతికల తాటస్థ్యం ఆసరాగా ఆయన ధోరణి ఇలా ఉంది.

“*వాబరీ మసీదు విషయంలో రాజీ లేదు అక్యడ పూజ ఆపివేయ వలసిందే (శ్రీరామ జన్మభూమి ఆలయం అనేది లేనే లేదు, నుసీదు వెలుపల రామజన్మస్థాన్‌ వేదిక మ్మాతం ఉంగ్‌. ఆక్కడ పూజ చేనుకోదలిస్తే చేసుకో వచ్చు. మసీదులో వ్యిగవిలు తొలగించాల్సిందే.” ఇది 1947లో జిన్నా అవలంబించిన ధోరణి. అయితే యిది 1947 కాదు 1987 అనేది ఆయన గుర్తించడం లేదు. హిందూసమాజం మేల్కొంటున్న విషయం [గహించడం లేదు. పాతపద్ధతి పిడివాదాలతో ఇంకా ఈ జాతిని లౌంగదీసుకోవచ్చుననే ఆయన భావం

ఖీ

ఈ కల్లోం, కజ్డా, కద్దా వాదులకు జాతీ ఇంకొ తలవంచే స్థితిలోనే ఉందా? న్యాయం, ధర్మం సాధించుకునే పటిమ తనకున్నదని స్పష్టంచేసే స్థితిలో ఊందా?

థ్రీరామచర్మ్యద్రమూర్తి జాతిలోని పటీమ నిరూపణకు పెట్టిన పరీక్ష ఈ సమస్య + మార్చి వివి:

“భ్రీరామ జన్మభూమి ఆలయానికి మీ తాళం వేయడం సహింప, బడదు ఆ పవి త్మపదేశంమై ఏలాంటి జోకర్థిము సహింపబడదు, వైచవో జ్వలమైన ఆఅ త్రయాండ్‌ం జాతీయ విశ్వాసానికి కాళ్వత సంశేతంగా నిలుస్తుంది..... పభుత్వం ఆ ఆలయానికి తగినంత అదనపు భూమి, వసకులు కల్పించడం, ఆవరోధకుల ఎక్తుగడలకు ఆడ్డుకట్ట వేయడం మేలు" అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ (పతినిధి సభ హితవు చెప్పింది మార్చి వికి;

(శ్రీరామ జన్మభూమి [పదేశాన్ని విభజించి (బాబరు వాదులకు) పంచ డానికిగాని, దానిని పురావస్తు కాఖకు వస్పగించడానికిగాని హిందూ సమాజం సిద్ధంగా లేదు. వైభవోపేతంగా దానిని పుశర్నోర్మించేందుకే హిందూసమాజం కటిబద్ధమై వుంది" అని అభిలభారత విశ్వహిదూ పరివత్‌ (వధాన కార్యదర్శి ఖీ అశోక్‌ సింఘల్‌ సృష్టం చేళారు. మార్చి వం

ఉ త్తర్మపదేశ్‌లో హిందూ సమాజం బంద్‌ పాటింపు. మార్చి 80 :; [పభవు ఉగాది.

( న్యాయమూర్తి (్రీదేవకి నందన్‌ ఆగర్యాల్‌ తదితరులు అందించిన సమాదారం ఆధారంగా )

శాజకీయుగురూలు విముంటారు ?

  • ఎవరీ బాబరు? ఏమిటి అతడికీ ఈ జూలికీ ఈ ధర్మానికి సంబంధం ? యావత్తు భారత జాతి ఆరాధించుకునే శ్రీరాముని జన్మస్థానంలో అతడి మసీదు ఆనఐడే కట్టడం ఎలా వచ్చింది? ఏ మాదిరి ఆలోచనలతో వచ్చింది ళి దుర్మాకమణ కాదా? ఏమిటే ఆ మేతంపై వారికున్న హక్కు ఖి

అ ఆ కట్టడంలోని ఆలయశిల్చ్బ కళాఖండాలు. దేనిని సూచిస్తాయి ? అతడి విధ్యంసక [పవృ తిని; ణశ్యాన్ని కాదా?

& (శ్రీరామ జన్మస్థానాన్ని బాబరీ మసీదు అని ష్మతికల్లో (ప్రచారం చేయిస్తున్న దెవరు ? అందులో ఏడో వివాదం ఉన్నట్టు పనిగట్టుకొని (వదారం చేస్తున్నదెవరు ? ఏమిటి వారి (ప్రవృత్తి + దాన్ని (ప్రబారం చేయడంలో వ్మతికల, రాజకీయవాదుల (ప్రవృదర్తి ఏమిటి 1

అ ఎవరు ఆ్యకమించింది వారిదేనా ? న్యాయం, ధర్మం, వా స్తనం అనేవి లేవా? అదే అయితే ఆంగ్లేయలు అ్మకమించిన ఈ దేళం నుండి వారిని తరిమి వేసేందుకు మహనీయులు స్వాతంత్య సమరం జరపడం ఎందుకు జరిగింది ?

4 ఎదుటివారి వ్యిగవాలను, ఆలయాలను ధ్వంసం చేసి అక్కడ కట్టడాలు గోరీలు కస్టే వైఖరి _పజాస్వామ్యానికి, వీరు చెప్పే పెక్యులరిజానికి, శాంతికి అనుగుణనూ ?

ఓరి

  • ఈ దుర్మ్శాకమణను ఖాళీ చేయించేందుకు తిరిగి ఆ కట్టడాన్ని విధ్వంసం చేసి, ఆలయం నిర్మించుకొనడమే మార్గమా ? అట్టి మార్గాన్ని ఆనుస రించడం ఇన్షంలేని జాతికి పరిష్కార మార్త మేమిటి ౪

లీ ళ్‌

ఖ (శ్రీరామ జన్మభూమి వాస్తవాలను గురించి (ప్రజానీకానికి వీవరాలు ఇలిపే జనజాగరణ తప్పా ? భృ్నక్తిభాన పూరితంగా రథయా తట జరపడం అసమంజసమా ?

౪ దుర్మాకమణలు జరిపి వానిని చట్టరీత్యా తమకు వప్పగించాలనడం, అలా చేయకపోతే కల్లోలాలు రేపుతాం, రిప్టిక్‌ దినోత్సవాలు బహిమ్మరిస్తాం బంద్‌లు, గొడవలు చేస్తాం అని సవాల్‌ చేయడంలోని చునస్తత్వ మేమిటి ?

ళ్‌ ఓట్టి కోసం ఎట్టి దుర్మార్గానిశ్రైనా తలనంచే (ప్రవృత్తులను అదుపులో ఉంచి, జాతి (శ్రేయస్సు కోసం హిందూ సమాజం తన వోటు శక్తిని సంఘటిత పరచి జాతి కేమానికి, హిందూ సమాజ (శ్రేయస్సుకు ఆంకితం చేసి వినియోగించడం ఈ మాదిరి దుర్మార్గాలకు; సవాళ్ళకు సరియైన జాతీయ _సజాస్వామిక చర్యకాదా ?

  • జాతికి నీతులు చెప్పేందుకు తగుదునమ్మా ఆని తయారయ్యే రాజకీయ గురువులు ఈ (ప్రళులప-సూటి సమాధానాలు చెప్పాలి.

విశ్వహిందూ పరిసత్‌ ఇతర (పచురణలు 1... నితృపాధశ చందికి 2-60 ల. సత్యనారాయణ పలశిల్చం 1-50 8. భారతీయ వకాత్మత 8_00 శీ గణేశతత్వం = పూజ కీ_00 ర్‌. గడేళపూజ ౭.00 ర. మహైందవమతములు 6-00 7, ధర్మపథం బి00 8. పునరాగమన సంస్కార చిధి 1-00 9. హిందూ జనవాణి 1-50 10. పరావర్తనము 1_లి5్‌ 11, మేలుూూలపు 1-00 12. గీతమాలిక 1-50 (పతులు లభించు చోటు; విశ్వహిందూ పరిషత్‌ పరిషత్‌ భవన్‌, 4ం5=212, ఠోరి హైదరాబాదు - 500 195. ( ఆంధ్యప్రదేశ్‌ )

౩ద64.! ౨౨ 0