Telugu sri narayana shathakam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: sri-narayana-shathakam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/sri-narayana-shathakam
Date: 2026-08-11 17:21
Chunks: 28


Book Overview

Book: sri-narayana-shathakam
Source: https://sundarayya.org/sri-narayana-shathakam
Total OCR chunks analysed: 28


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • శ్రీ
  • నారాయణ
  • శతకం
  • కూడా
  • భక్తి
  • సహితం
  • పోతనామాత్య
  • శ్రీమాన్‌
  • ప్రచురణ
  • పావని
  • సాంప్రదాయిక
  • బట్టి
  • ఉంది
  • తెలుగు
  • పద్యంలోని
  • పోతన
  • వ్యాఖ్యా
  • బమ్మెర
  • ప్రణీతము
  • వ్యాఖ్యాత
  • రాఘవాచార్యులు
  • చల్లా
  • సాంబిరెడ్డి
  • సేవా
  • సమితి
  • శతకము
  • మర్మాలను
  • ఎన్నో
  • ఉన్నాయి
  • తెలుగులో

Per-Chunk Details

Chunk 1 — sri-narayana-shathakam_pages0001-0010.txt

OCR Score: 87% Telugu coverage
Characters: 7425

OCR Issues:

  • ASCII junk on lines: [32, 36, 46, 53, 54]...

Key Terms:

  • శ్రీ
  • నారాయణ
  • శతకం
  • కూడా
  • భక్తి
  • సహితం
  • పోతనామాత్య
  • శ్రీమాన్‌
  • ప్రచురణ
  • పావని
  • సాంప్రదాయిక
  • బట్టి
  • ఉంది
  • తెలుగు
  • పద్యంలోని
  • పోతన
  • వ్యాఖ్యా
  • బమ్మెర
  • ప్రణీతము
  • వ్యాఖ్యాత
  • రాఘవాచార్యులు
  • చల్లా
  • సాంబిరెడ్డి
  • సేవా
  • సమితి
  • శతకము
  • మర్మాలను
  • ఎన్నో
  • ఉన్నాయి
  • తెలుగులో

Extractive Summary:

స శ 7 న స సనా ష్‌ | జీ లీ ర! 72 0 సైస్‌ దిళ్లల్లై .. జ్‌ ధ్‌ య కానన ప ౮ చా్గాంనరా- న గ? 9, అలి బి సవ్యాఖ్యాన శతక స్తాహైత్త్వపరక్షిసర - 6 ఎలయయతచమ్యులాలయ నా (ప్రధమ ముద్రణము - 2002 | లం ఇ న్ని ఉ గ్లతులు 1000 జ ం ఎం44 న ఇ వ 901 సుల అయిన్న భ్‌ గ!


Chunk 2 — sri-narayana-shathakam_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17026

OCR Issues:

  • ASCII junk on lines: [51, 122, 224, 276, 281]...

Key Terms:

  • శ్రీ
  • వారి
  • వ్యాఖ్యతో
  • శ్రీమాన్‌
  • నారాయణ
  • వారు
  • సేవాసమితి
  • శతకము
  • వారికి
  • ప్రచురణ
  • వ్యాఖ్య
  • ఉత్పల
  • వ్యాఖ్యాత
  • సాహిత్య
  • పద్యం
  • పోతన
  • శ్రీపావని
  • కూడా
  • అనేక
  • చేసిన
  • ప్రణీతము
  • భాగవత
  • అయిన
  • ఏలూరిపాటి
  • అనంతరామయ్య
  • సవ్యాఖ్యాన
  • శ్రీనారాయణ
  • ద్వితీయ
  • జ్ఞాన
  • దీనిని

Extractive Summary:

వారి శతక ప్రకాశన యోజన ఈ శతకవ్యాఖ్యతో పూర్తిగా సఫలమైనట్టుగా భావిస్తున్నాను. ఇక ఈ శతక వ్యాఖ్యా సమాఖ్యను గూర్చి నేనేమి చెప్పగలను? ఈ విశేషాంశ వివరణములో అయాశతకముల ప్రత్యేకతను కవి హృదయమును కనుగొనుటలో వ్యాఖ్యాతకు గల పాండిత్యానుభవములను పురస్కరించుకొని తారతమ్యములు కన్ప్చింపవచ్చును.


Chunk 3 — sri-narayana-shathakam_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16339

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణ
  • శ్రీ
  • శ్రీదేవి
  • నారాయణుడు
  • కలవాడు
  • అంటే
  • కాదు
  • శబ్దం
  • తాను
  • శతకం
  • కాబట్టి
  • నారాయణుని
  • వారి
  • గుణాలు
  • నారాయణా
  • లక్ష్మీదేవి
  • నారాయణుణ్ని
  • రాఘవీయవ్యాఖ్య
  • పుండరీక
  • యొక్క
  • అందువల్ల
  • వల్ల
  • ఆయనకు
  • అన్నట్టు
  • శ్రుతి
  • లాగా
  • ఉండే
  • గానీ
  • ఉంది
  • జ్ఞాన

Extractive Summary:

ఆంభస్‌+ రుహపదత్రలోచన = కమలదళనయన! ఆ(శ్రితుల ఆర్తిని తన వల్లభునికి వివరిస్తుంది. ఈ శతకక్తర్తకూడా తన ఆకించన్యాన్ని వెల్లడిస్తూ నారాయణ స్తుతికి పూనుకొన్నాడు.


Chunk 4 — sri-narayana-shathakam_pages0031-0040.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 16478

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఉన్నా
  • నారాయణా
  • కాబట్టి
  • నారాయణుడు
  • జ్ఞానం
  • నేను
  • గుణాలను
  • నిన్ను
  • కాని
  • నారాయణ
  • రాఘవీయవ్యాఖ్య
  • నాకు
  • శతకం
  • లేదు
  • అంటే
  • విద్యను
  • పూర్తిగా
  • నీవు
  • తండ్రి
  • రీతిగా
  • కలవాడు
  • తర్వాత
  • ఉన్న
  • చిన్న
  • భాగం
  • వ్యక్తి
  • అర్ధం
  • చందంబునన్‌
  • మనస్సులో
  • తెలిసిన

Extractive Summary:

వయష్సు పెరిగి జ్ఞానం కలిగినప్పుడు ఈ స్థితి తొలగిపోవచ్చు. లోభాత్ముడు: తన ప్రయత్నం లేశమైనా లేకున్నా పురుషార్ధపరుడు కావాలనే గొంతెమ్మకోరికలున్నవాడు. గాడిద; చారుగంధవితతుల్‌ = మంచి వొసనగల విస్తారమైన (ద్రవ్య రాశులను; మోవంగ = మోయడానికి; శక్యంబె కాక 2 సామర్థ్యం కలదే తప్పు; అది = ఆ గార్జభం; సౌరభ్య పరీక్ష జూడ = సువాసనను పసికట్టడానికి; కుశల, ఏ = చాతుర్యం కలది అగునా?


Chunk 5 — sri-narayana-shathakam_pages0041-0050.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17137

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బ్రహ్మ
  • నారాయణా
  • శతకం
  • అంటే
  • నారాయణ
  • గంగను
  • రాఘవీయవ్యాఖ్య
  • పచ్చకర్పూరం
  • బరణి
  • నిండిన
  • నారాయణుడు
  • ముక్తి
  • నారాయణుని
  • కాబట్టి
  • గంగాదేవి
  • శంతనుడు
  • వల్ల
  • వాటి
  • ఓనారాయణా
  • వ్యాఖ్య
  • లక్ష్మి
  • చేశాడు
  • శ్రీ
  • బ్రహ్మదేవుడు
  • వసిష్టుని
  • సగరుడు
  • తర్వాత
  • లక్ష్మీదేవి
  • అర్హం
  • చేస్తుంది

Extractive Summary:

ఆ మర్మవీక్షణం, ఎన్ని విద్యలు నేర్చినా సమ్యక్‌ జ్ఞానంతో వాటి రహస్యాలను తన అనుష్టానంద్వారా వ్యర్థ + అర్ధక + ఆమోదముల్‌ = పనికిరాని వస్తువులు వాసనలను; పెలుచన్‌ = మిక్కుటంగా; పూనినన్‌ ఇ కలిగియున్నట్టైతే: ఆ కరాటము = ఆ బరణి; తుదిన్‌ = చినరకు; బేతే = వ్యర్థంగా, కరశఅటంబె, పో ఇ చేతుల్లో మెలగేదే సుమా] తా: కలువరీకుల్లాగా చలించేకన్నులూూ సిలమేఘం లాగా శకీరమూ కలిగిన ఓ నారాయణా! ఆ విష్ణుపాద ప్రక్షాళన చేత (ప్రవహించిన గంగా తీర్జాన్ని పరమశివుడు తన శిరస్సున ధరించి పవిత్రుడయ్యాడని “ఈశ్చర సంహిత” చెబుతుంది,


Chunk 6 — sri-narayana-shathakam_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16791

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాబట్టి
  • నారాయణ
  • నారాయణుడు
  • నారాయణా
  • బ్రహ్మ
  • ఉంది
  • భూమి
  • అంటే
  • శతకం
  • ప్రకృతి
  • వ్యాపించి
  • రాఘవీయవ్యాఖ్య
  • లోకాలు
  • బ్రహ్మా
  • ఆదిమబ్రహ్మ
  • బయటా
  • అర్జునుడు
  • సింహాసనం
  • సీతమ్మ
  • కూడా
  • భగవంతుడు
  • మూడు
  • ఉన్న
  • సంతానం
  • శ్రీ
  • చతుర్ముఖుడు
  • కలిగించే
  • ఉన్నాయి
  • బ్రహ్మాండం
  • ఆకాశం

Extractive Summary:

భవ్యాధినాథుడైన ఈ పద్మనాభుడు తన పరిబ్రడిమస్వభావాన్ని - పరతత్వధర్మాన్ని తన మాయాబలం (గుణమయమైన _ ప్రకృతియొక్క సామర్ధ్యం) చేత జనులకు తెలియకుండా కప్పిపుచ్చుకొంటాడు. జాతః” నేను దేవుడనుగాను, మీ బంధువునే అని శ్రీకృష్ణుడు యాదవులతో చెప్పి, తన పరత్వాన్ని మరుగు పరచుకొన్నాడు కదా, నారాయణుడు ఇలా స్వేచ్చతో కల్పించుకొనే అంతర్వ్యాస్తి బహిర్వ్యాప్తియే 'జిహ్మవ్యాప్తు' అని కవి హృదయం, “తవాంతరాత్మా మమ చ యే చాన్యే దేహసంజ్జికాః। సర్వేషాం సాక్షిభూతోఒసౌ న (గ్రాహ్యః కేనచిత్‌ క్వచిత్‌॥” నారాయణుడు నీకూ, నాకూ, జీవులందరికీ అంతరాత్మయై, సాక్షిభూతుడుగా ఉన్నారు. ధర = భూమి; సింహాసనమై = రాజపీరమై; నభంబు = ఆకాశం; గొడుగైై = ఛత్రమై; తత్‌ దేవతల్‌ = ఆకాశవిహారులైన దేవతలు; భృత్యులై ఇ సేవకులై; పరమ + ఆమ్నాయములు + ఎల్ల = ఉత్కృష్టమైనవేదాలన్ని; వందిగణమై ఈ, స్తుతిపారకులసమూహసైై; (బ్రహ్మాండం = ప్రషంచం; ఆగారమైై = భవనమై, సరి = లక్ష్మీదేవ; భార్యామణిడైై = ధర్మపత్నిర్లై; విరించి = చతుర్ముఖబ్రహ్మ; కొడుకై శ్రీగంగ = సంపత్కరమైనగంగాదేవి; సత్‌పుత్రిక్సై = ఉత్తమపుత్రికర్షై; వరుసన్‌ = క్రమంగా; నీఘనరాజసంబు జ నీగొప్పరాజరీవి; నిజమై = సత్యమై వర్టిల్లు = వృద్దిబొందును.


Chunk 7 — sri-narayana-shathakam_pages0061-0070.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17700

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణుడు
  • వేదాలను
  • నారాయణా
  • కాబట్టి
  • రాఘవీయవ్యాఖ్య
  • భగవంతుని
  • నారాయణ
  • శతకం
  • వారు
  • భూమిని
  • మొదట
  • దిగి
  • బ్రహ్మ
  • నీవు
  • భూదేవి
  • నారాయణుని
  • తర్వాత
  • తాను
  • చేశాడు
  • అంటే
  • ఉన్న
  • వల్ల
  • పేరు
  • తెచ్చి
  • చూచి
  • దేవేంద్రుడు
  • గరుత్మంతుడు
  • గరుడుడు
  • అంటారు
  • అర్ధం

Extractive Summary:

గరుడుడు ఆ వజ్రాయుధాన్ని గౌరవించడానికి తన ఒక ఈకను మాత్రం అర్పించాడు. ఆయన ఒక విద్యాధరి చేతిలోని సంతాన మనే దేవతరువు యొక్క పూలమాలను చూచి, దాని వాసనకు ఉన్మత్తుడైై ఆమెనుంచి ఆపూలదండను తీసుకొన్నాడు. భీమ + ఆకార వరాహమై = భయంకరమైన రూపం గల 'కోడమనై; భువనముల్‌ = లోకాలు, భితిల్లి = భయపడి; కంపింపన్‌ = వణకగా; ఉద్దామ + ఉర్విన్‌ = కట్టులేని, సర్వసస్యాఢ్యయైన భూమిని; కొనిపోయి; నీరనిధిలో = సముద్రంల్‌ శ దాగియున్న; గర్వాంధునిన్‌ = గర్వంచేత కండ్డుకనపడని; పామ + అక్ష + అసు చ్‌ జు హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ని; వీశన్‌ = శౌర్యంతో; తాకి = మౌర్కొని; బయల, గౌరవింపంగన్‌ = సంహరించి, విజేతవుగా; ఈ భూమిన్‌ = కనబడుతున్న ఈ భూదేవి; దక్షిణ దంషష్ట్రన్‌ = సమర్థమైన కోర (కొమ్ముతో; ఎత్తిన = ఉద్దరించిన: నినున్‌ = నిన్ను; పూజింతును.


Chunk 8 — sri-narayana-shathakam_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17516

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • శ్రీరాముడు
  • నారాయణా
  • చేశాడు
  • రాఘవీయవ్యాఖ్య
  • అన్నాడు
  • నారాయణ
  • శతకం
  • ఉంది
  • తండ్రి
  • అన్నట్టూ
  • అర్థం
  • అడుగును
  • కడున్‌
  • ధన్యంబు
  • రాముడు
  • రాముని
  • పెద్ద
  • ఆవిర్భవించిన
  • ఓనారాయణా
  • పెట్టి
  • వామన
  • చరిత్ర
  • బలిచక్రవర్తి
  • వ్యాఖ్య
  • తానే
  • చెప్పిన
  • వామనుడు
  • పోతన
  • కాబట్టి
  • వేదం

Extractive Summary:

ఆ వ్రరిదావాదా టైంచాదాయాడానా ట్యర్రాన్వుడా మాదొళ్చాంచచాలులు చ వమా టు డాలు వజ్రాల్దాంటి గోళ్ళతో ఉదరాన్ని చీల్చి సంహరించిన దృశ్యాన్ని చూస్తున్న దవతలూ, దేవర్షులూ “అహో బలం! ర్‌2 నారాయణ శతకం కోపము; ఒప్పన్‌ = ఒప్పునట్టుగా; బలిమస్తకంబు = వైరోచనునితల; ఒక పద'(గ్రస్తంబుగా = ఒక అడుగుచే ఆక్రమింపబడినట్టు; పెట్టి; నెమ్మితో = సంతోషంతో; విహరించి, లీలగా గ్రహించి; ఇంద్ర, విరించి ,శంకర, మహావిర్భూత దివ్య+ఆకృతిన్‌ = శతమఖుడు, చతుర్ముఖుడు, పంచముఖుడు. తన స్వరూపంచేత రక్షించే తనసొత్తును, మరొకడు జగ(త్రయీభువనశాసనకర్త నని మమకారంతో అభిమానిస్తున్నప్పుడు అతనిని దండించి, స్వాధీన పరచుకోవడం న్యాయమే.


Chunk 9 — sri-narayana-shathakam_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16977

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బలరాముడు
  • అంటే
  • కాబట్టి
  • శక్తి
  • నారాయణ
  • శ్రీకృష్ణుడు
  • రాఘవీయవ్యాఖ్య
  • శతకం
  • భగవాన్‌
  • నీవు
  • రేవతీ
  • అన్నట్టు
  • నిన్ను
  • ఉన్న
  • కంసుడు
  • గర్భంలో
  • సంకర్షణ
  • చంపాడు
  • దేవి
  • భారతం
  • పేర్కొన్నది
  • భగవంతుడు
  • పేరు
  • తర్వాత
  • తాను
  • వాసుదేవ
  • తెల్లని
  • అతని
  • అదితి
  • తెచ్చి

Extractive Summary:

ఈ శతక కవి 'కృష్ణుక[గ్రజుడవై' అన్నాడు, బలరామకృష్ణులు ఒకరి కొకరు తోడుగా ఉండి అవతారప్రయోజనాన్ని నెరవేర్చినారు. ఈ నా రెండు కేశాలు నేల మీద అవతరించి భూమికి భారరూపమైన క్షేశాన్ని దూరం చేయగలవని దేవతలతో చెప్పాడన్నారు. శ్రీకృష్ణుడే పరబ్రహ్మ ఆయన ఇతరావతారాలు అంశావతారాలనీ, కళావతారాలనీ ఈ వ్లోకం చెబుతుంది.


Chunk 10 — sri-narayana-shathakam_pages0091-0100.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17172

OCR Issues:

  • ASCII junk on lines: [172]

Key Terms:

  • నారాయణుడు
  • నారాయణా
  • కాబట్టి
  • అంటే
  • కల్కి
  • నారాయణుని
  • రాఘవీయవ్యాఖ్య
  • మూడు
  • శతకం
  • నీరు
  • వ్యాఖ్య
  • ఉంది
  • నారాయణ
  • శ్రీ
  • వల్ల
  • కృష్ణ
  • జీవుడు
  • నుంచి
  • కొబ్బరి
  • ఉండే
  • కలవాడా
  • త్రిపురాలను
  • బుద్దుడు
  • భాగవతం
  • పుత్రునిగా
  • అవతరించి
  • భగవాన్‌
  • అర్ధం
  • గర్వాంధులై
  • స్టిరంగా

Extractive Summary:

విభవావతీర్గులైన రామకృష్ణనామాలు (44428), పరతత్య్యమైన హరి నామా (8) కలిసి యున్న ఈ షోడళనామమం త్రాన్ని శుచి ర్ఫ్భూతులై, ఏకాగ్రచి తు ని క జపించేవారికి కలికల్మషం నశిస్తుందని హిరణ్యగర్ము డు తన పు తు (సక ప (గ ఉపదేశించాడు. సౌందర్యం , గంగజని ససించిన దేవతలు ఇన ఫి నారాయణుని అ గల ర వా చతురు ందర్యవర్ష న రెండు టో ప్రత్యంగ ఇమూర్తి దపదు త శిండవది సర్వాంగ సౌ లు ఒక వర్లన ర్తిని శ్రెడు, గ్ల ందర్యాన్ని టి ఏయ ధ్యానించే వ ర్తనం అంగిందయ ల్‌ నాముదాయి. భోగం కాలే ప్రాణం న హృదయా ందే ళల వికసిస్తున్న ం సల్వేశ్వరునికి ఆ ప్రనీరదం న్ని రంజి సాక ర్త భంది పున ని సమర్పిత ఉపమ పంచానికి వం అధికారి అందరు వంది.


Chunk 11 — sri-narayana-shathakam_pages0101-0110.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 17269

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణా
  • నారాయణుడు
  • కాబట్టి
  • నారాయణ
  • బ్రహ్మ
  • రాఘవీయవ్యాఖ్య
  • శతకం
  • యోగి
  • ఎవరికీ
  • వ్యాఖ్య
  • శివుడు
  • విరించి
  • కాదు
  • యోగులు
  • నాకు
  • నారాయణుని
  • పేరు
  • నారాయణుడే
  • అంటే
  • అన్నట్టు
  • వ్యాపించి
  • ఆయనకు
  • కూడిన
  • తనను
  • శ్రుతి
  • చిన్న
  • కూడా
  • ఇద్దరు
  • సూర్యుడు
  • జ్ఞాన

Extractive Summary:

ఆయన తన వీర్యం - ప్రభావం - చేతనే స్వర్గాన్నీ, సూర్య చంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాళాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, దిక్కుల నన్నిటినీ ధరిస్తున్నాడు. “తలదాచుకోవడానికి ఇక్కడింత చోటు దొరుకుతుందా?” అని అడిగినంతలోనే అ గద్దెమీద కూర్చొన్న ఇద్దరు లేచినిలబడి ఆగంతునికి 'స్వాగతం' పలికారు, ఆ ముగ్గురు యోగులు నిలబడి, సిర్హిస్తలై ఉండగా, నారాయలుడు మెచ్చి, ఆ ముగ్గురి నడుమ చొచ్చి ఆనందంతో చిందులు త్రొక్కసాగాడు. నారాయణ పరాయణులైన ఆ పరమ యోగులు '్రజను సృజించమన్నారు.


Chunk 12 — sri-narayana-shathakam_pages0111-0120.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16965

OCR Issues:

  • ASCII junk on lines: [60]

Key Terms:

  • నారాయణా
  • నారాయణ
  • అర్ధం
  • నారాయణుడు
  • అంటే
  • కాబట్టి
  • నామాన్ని
  • ఉంది
  • నీవు
  • శతకం
  • వ్యాఖ్య
  • మంత్ర
  • రాఘవీయవ్యాఖ్య
  • వ్యాపించి
  • రెండు
  • కలవాడా
  • నారాయణుని
  • దాని
  • పాపాలు
  • మహర్షి
  • వెలయన్‌
  • వేదం
  • ఉంటుంది
  • ఉంటాయి
  • అనేక
  • ఉన్న
  • సర్వాత్మా
  • లక్ష్మీనాధ
  • దేవతలు
  • అతడు

Extractive Summary:

బ్రహ్మోత్సవాల్లో నవాహ్షికంగా బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలూ, బుషులూ, భక్తజనులూ నవరా(త్రులుగా చేసే అర్బనలను అత్యాదరంతో స్వీకరిస్తాడు శ్రీమన్నారాయణుడు, “పరిపూర్ణోఒపి భగవాన్‌ భక్రైర్యత్కించిదీరితమ్‌। సాపేక్షవ త్తదా దత్తే తేన ప్రీతో దదాత్యలమ్‌॥” అన్నట్టు, పూర్ణుడూ, అవాప్తసమస్తకాముడైన పురుషోత్తముడు “తత్కురుష్పు మ దర్భణమ్‌” అంటూ, భక్తులు అర్పించిన అల్పవస్తువులనూ ప్రీతితో స్వీకరించడంవల్ల ఆయన సౌలభ్యంయొక్క యాదార్ష్యం ప్రకటితం. 'పాపం ఎక్కువగా ఉన్నందువల్ల కర్మణ్జ్డానభక్ష్యాది సాధనాలను అనుష్టించజాలరు, పాపభూయిష్టులైన వారు కూడా ఈ కలికాలంలో సులభంగా పవిత్రులై ఉజ్జీవించడానికి భగవన్నామ సంక్షీర్తనమే ఉపాయ'మని ఆ మహర్షి చెప్పాడు. ఈ పాపిష్టుడు ఆ మహర్షిని చూచిన వెంటనే (భ్రూరభావం సన్నగిల్లింది.


Chunk 13 — sri-narayana-shathakam_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16784

OCR Issues:

  • ASCII junk on lines: [150]

Key Terms:

  • నారాయణ
  • జీవుడు
  • కాబట్టి
  • అంటే
  • ఉంది
  • అన్నట్టు
  • నారాయణా
  • మూడు
  • నామం
  • బ్రహ్మ
  • రాఘవీయవ్యాఖ్య
  • శతకం
  • లేదు
  • కూడా
  • ఓమ్‌
  • భగవంతుని
  • పేరు
  • నారాయణుడు
  • విరోధి
  • నారాయణుడే
  • కర్మ
  • రీతిగా
  • రెండు
  • “కిం
  • పదంలో
  • నేను
  • నాది
  • అర్ధం
  • భావం
  • దాన్ని

Extractive Summary:

తన సంతానానికి పేరు పెట్టి పిలిచినా, పరిహాసంగానో, హేళనగానో ఆ పేరు చెప్పినా, భగవన్నాముం సంపూర్ణంగా పాపాలను అణచివేస్తుంది. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై సురసిద్దోరగయక్షపక్షిమునిరక్షోహృద్గుహాభ్యంతర స్టీరసుజ్ఞానసుదీసమై శ్రుతికళాసిద్దాన్నమై సిద్దమై సరి లేకెప్పుడు నీదునామమమరున్‌ సత్యంబు నారాయణా॥ 34 అర్ధం : ఓ నారాయణా! “ద్వ్యక్షరస్తు భవేన్నృత్యుః, 'త్యక్షరం (బ్రహ్మ శాశ్యతమ్‌; మమేతి ద్వ్యక్షరో మృత్యుః న మమేతి చ శాళ్ళతమ్‌॥” (భారతం, శాంతిపర్వం (13-4) మృత్యువుకు కారణం 'మమ' (నాది) అనే రెండక్షరాలపదమే, శాశ్వత బ్రహ్మహ్రాప్తికి 'న మమ' (నాది కాదు) అనే మూడక్షరాలే హేతువు, ప్రతివస్తువు భగవంచునిదే.


Chunk 14 — sri-narayana-shathakam_pages0131-0140.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17108

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాబట్టి
  • అంటే
  • తెల్పుతుంది
  • నారాయణా
  • అర్థం
  • నారాయణ
  • ఆత్మ
  • రాఘవీయవ్యాఖ్య
  • అన్నట్టు
  • శతకం
  • వేదం
  • పరమాత్మ
  • దేహం
  • తానే
  • నేను
  • భావం
  • శరణాగతి
  • లేదు
  • నారాయణాయ
  • నీవు
  • చేస్తుంది
  • మంత్రం
  • జీవాత్మ
  • మంత్రరాజం
  • బోధిస్తుంది
  • క్రమంగా
  • తిరుమంత్రం
  • ప్రణవం
  • నమః”
  • ఉపాయం

Extractive Summary:

ఎన్నడో ఒక నాడు పాత చొక్కా" లాగా విడువదగిన ఈ దేహంలో ఉన్న జీవుడు * ఆదేహమే ఆత్మ' యని (్రమపడడం భవరోగం. (అ) శ్రీకృష్ణుడు పరమాత్మ(మ) అర్జునుడు జీవాత్మ ఈ ఉభయులకూ ఆశ్రయణీయమైన రధం (ఉ) రుక్కిణి స్టానంగానూ భావించాలి. ఆచార్యునికి దండం సమర్సించి ఈ మంత్రాన్ని ఉపదేశం పొందాలి, ఉపదిష్టుడైన వ్యక్తి శరణాగతిజేసి, తన ఆత్మరక్షణభారాన్ని నా పై ఉంచితే కృతకృత్యుడు కాగలడని భగవంతుడే తెల్పినాడు.


Chunk 15 — sri-narayana-shathakam_pages0141-0150.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18290

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణా
  • పేరు
  • శ్రీకృష్ణుడు
  • రాఘవీయవ్యాఖ్య
  • నారాయణ
  • శతకం
  • కాబట్టి
  • విందులు
  • నారాయణుడు
  • వచ్చి
  • రాజు
  • శ్రీ
  • హరివంశం
  • విదురుడు
  • శంతనుడు
  • ద్రౌపది
  • నరుడు
  • నిన్ను
  • నామం
  • వ్యాఖ్య
  • నీవు
  • తపస్సు
  • గుహుడు
  • రాజైన
  • అంబరీషుడు
  • దుర్వాసుడు
  • చేశాడు
  • యందు
  • లేచి
  • ఉంది

Extractive Summary:

ఆ మందత్రప్రభావంవల్ల శ్రీరామరూపంలో ప్రసన్నుడైన నారాయణుడు శివునితో ఇలా ఆ జంతువు ముక్తి పొందగలదు. “అద్యమే సఫలం బన్మ సుప్రభాతా చ మే నిశా” గోవిందునిసందర్శనంవల్ల నాజన్మ సఫలమవుతుందని మురిసి పోయినవాడు అ(ర్రూరుడు,


Chunk 16 — sri-narayana-shathakam_pages0151-0160.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17905

OCR Issues:

  • ASCII junk on lines: [162]

Key Terms:

  • నారాయణా
  • కూడా
  • కాబట్టి
  • యశోద
  • రాఘవీయవ్యాఖ్య
  • అంటూ
  • వ్యాఖ్య
  • కృష్ణుణ్ని
  • నారాయణ
  • శతకం
  • శ్రీకృష్ణుని
  • చూచి
  • శ్రీకృష్ణుడు
  • వారి
  • అంటే
  • అన్నా
  • కన్నుల
  • నీవు
  • అయినా
  • కృష్ణా
  • జాతర
  • సంచరిస్తూ
  • ఉన్న
  • దిక్కులు
  • వెన్న
  • చిన్న
  • కలిసి
  • మనస్సు
  • విందు
  • వెంటనే

Extractive Summary:

కృష్ణుణ్ని చందనాంకుర మని సంబోధించింది ఓ మగువ, అందరినీ, తుదకు తనను నరికిన గొడ్డలిని కూడా, పరిమళంతో ఆహ్హాద పరచేది చందన తరువు, సర్వప్రాణులకూ, కడకు 'యది వా రావణః స్వయమ్‌' అన్నట్లు తన విరోధికి కూడా అతడాశ్రయిస్తే చాలు, ప్రేయః శ్రేయస్సులను సమకూర్చేవాడు సర్వేశ్వరుడు. ఈ చట్లలో = ఈ కడవల్లో, వెన్నల్‌, ముట్టకుము, అన్నన్‌, ఆ క్షణమునన్‌, విశ్శశఆకృతి స్ఫూర్తివై = విశ్వాకారంతో ప్రకాశించిన వాడనై; ఉన్నన్‌; దిక్కులు చూచుచున్‌, బెగడి = బెదరిః నిన్నున్‌, ఓలి = వరుసగా; నుతుల్‌ = స్తోత్రం, చేయుచున్‌; కన్నుల, మూయ = మూసుకొన్నప్పుడు; ఓ నారాయణా! “న మాంసచక్షుషా (ద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతే” (స్మృతి) అనే వాక్యాలు కూడా ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి.


Chunk 17 — sri-narayana-shathakam_pages0161-0170.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17608

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణా
  • నీవు
  • కూడా
  • స్వరాన్ని
  • గోపిక
  • రాఘవీయవ్యాఖ్య
  • వ్యాఖ్య
  • కాబట్టి
  • నారాయణ
  • శతకం
  • పిల్లన
  • నిన్ను
  • నేను
  • మనస్సు
  • అంటే
  • కృష్ణుడు
  • అర్థం
  • నెమిలి
  • మదించిన
  • గండు
  • పర్వతాన్ని
  • వర్లింతు
  • అర్ధం
  • అనుకొని
  • పెరుగులేని
  • పెట్టి
  • పట్టుకొన్నావు
  • ఇంద్రియాలు
  • ఉంటుంది
  • ఉన్న

Extractive Summary:

ఈ పసులకాపరికి నిజముఖమారుతపూర్ణరం[ద్రాల ద్వారా శబ్దాలను (ప్రసరింపజేసే సంగతి ఏమి తెలుస్తుందని తాను ఆ పిల్లంగ్రోవిని (క్రింది) పెదవికి అనించి పెట్టాడు? ఈ సూటి పోటు మాటలు ఆ పసుల కాపరికి ఏమాత్రం ఈసుకలిగించలేదు. “కామిగాని మోక్షగామిగా”డన్నట్టూ గోపికలను కామపురుషార్థవ్య(గ్రలను చేసిన వేణుగానసరణులను ఈ సుకవి వర్ణిస్తాననడం గమనీయంకదా!। మ, జడ యెంతే/ దడవయ్యె.


Chunk 18 — sri-narayana-shathakam_pages0171-0180.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17501

OCR Issues:

  • ASCII junk on lines: [331]

Key Terms:

  • నారాయణా
  • ఉంటుంది
  • ఉన్న
  • నీవు
  • వ్యాఖ్య
  • రాఘవీయవ్యాఖ్య
  • కాబట్టి
  • శ్రీకృష్ణుడు
  • నారాయణ
  • పూతన
  • రెండు
  • మురళీ
  • శతకం
  • గోపికలతో
  • వచ్చి
  • రాసక్రీడ
  • నడుమ
  • శ్రీకృష్ణుని
  • గోపికలు
  • అంటే
  • లాగా
  • బాలకృష్ణుని
  • పాలు
  • త్రాగి
  • ఉండే
  • అర్ధం
  • ఒక్కొక్క
  • కూడి
  • పొంది
  • తాను

Extractive Summary:

తా £: ఓ నారాయణా! ఒక కాంతామణికి = ఒక ్రీకి; ఈవు = నీవు; ఒక్కండవు; మరియున్‌ ఒక్కర్తుకు; ఒక్కండవై; రాసక్రీడ; సకల(స్త్రీలకు = ్రీలందరికి; సంతసంబు లలరన్‌ = సంతోషంకలుగగా; తత్‌ + మధ్యకల్పక మూలంబు = ఆరాసలీలకు నడుమ ఉన్న కల్పతరువు యొక్క ఆలవాలం; సవేణు నాదరసము = మురళీనాద రసంతో కూడినదై; ఒప్పంగా = కోభించగా; పది + ఆర్వేల గోపికలన్‌ చెంది; వినోదము, ఒందున్‌, ఎడ = వినోదాన్ని (ఆనందం) పొందుతున్నప్పుడు; సీ పెంపు = నీమహిమ; ఒప్పున్‌. 35) మ, లలితంబైన భవత్తమావిలసనన్‌ లావణ్యదివ్యానృుతం బలుంగు ల్వారంగ నీ కటాక్షమునందామందంద గోపాంగనల్‌ తలంపుల్‌ పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతురా నలల్‌ శీవెలు వైత్రవిస్ఫరణ మౌ నీయొప్పు నారాయణా॥ 56 అర్థం : ఓ నారాయణా!


Chunk 19 — sri-narayana-shathakam_pages0181-0190.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16953

OCR Issues:

  • ASCII junk on lines: [85, 181]

Key Terms:

  • నారాయణా
  • స్మరామి
  • జ్ఞానం
  • కాబట్టి
  • అన్నట్టు
  • శ్రీవేణుగోపాలమహం
  • భక్తి
  • కూడా
  • నారాయణ
  • శతకం
  • భగవంతుడు
  • శ్రీకృష్ణుడు
  • వారి
  • రాఘవీయవ్యాఖ్య
  • ఇంపు
  • రీతిగా
  • వ్యాఖ్య
  • అతనికి
  • అన్నాడు
  • శ్రీకృష్ణుని
  • నీవు
  • చల్లని
  • తమ్‌
  • కానీ
  • వేదాత్మ
  • అర్ధం
  • ఆసక్తి
  • తెల్పుతుంది
  • చేసిన
  • శాస్త్రం

Extractive Summary:

“యళ్ళ రామం న పశ్యేత్తుయం చ రమోన పళ్యతిః “నాకేశస్త్రి పురాంతక; కమలభూరన్యే చ నాకాలయాః భక్తిరూపమైన జ్ఞానం కలవారి హృదయంలోనే “మయి తే తేషు చాప్యహమ్‌' “స చ మమ ప్రియ” (భగీత) అన్నట్టు యధేచ్చగా ఉంటాడు,


Chunk 20 — sri-narayana-shathakam_pages0191-0200.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17483

OCR Issues:

  • ASCII junk on lines: [330]

Key Terms:

  • భక్తి
  • నారాయణా
  • జీవుడు
  • మనస్సు
  • కాబట్టి
  • నారాయణ
  • పాపాలు
  • తర్వాత
  • వ్యాఖ్య
  • అర్థం
  • శతకం
  • రాఘవీయవ్యాఖ్య
  • స్నానం
  • స్మరిస్తూ
  • ముందు
  • రొంపి
  • ఓనారాయణా
  • చాలా
  • అన్నట్టు
  • భగవంతుడు
  • తనను
  • దేహం
  • అర్హం
  • చేసే
  • కలుగుతుంది
  • మాత్రం
  • వల్ల
  • వ్యక్తికి
  • భగవంతుని
  • అంటే

Extractive Summary:

“వేదస్యోపశక్రమే విద్వా నవసానే ఒప్యతంద్రితః। ఉచ్చరేత్‌ ప్రణవం బ్రహ్మ రక్షామై ఛందసాం 'స్ఫుటమ్‌ (శిక్షాప్రొం నారాయణుడు అధ్యయనంచేత సంతుష్టుడై ఫలాన్ని (ప్రసాదించడంకోసం విద్వాంసుడు వేదాధ్యయనానికి ముందూ, తర్వాతనూ ప్రణవాన్ని స్ఫుటంగా ఉచ్చరించాలని "కారిక బోధిస్తుంది, “న వేదయజ్ఞాధ్యయనై ర్నదానైర్న చ క్రియాభిర్నతపోభి రుగ్రైన (భగ యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త (ప్రభువైన నారాయణుని చరణకమల సంస్మరణరహితంగా జ్యోతిష్టోమాదిక్రతువులనెన్ని చేసినా ఆఫ్రయత్నమంతా అగ్గిలోకాక, బుగ్గిలో పోసేనేతిధారలాగా నిరర్ణకమేకదా! “ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదప్రతాన్యన్వహమ్‌ మేదశ్ళేదఫలాని పూర్తవిధయ:ః సర్వే హుతం భస్మని; తీర్షానామ్థువగొహనాని చ గజిస్నానం వినా యత్సడ ద్వంద్వాంభోరుహసంస్కృతిం విజయతే చేవస్ప నారాయణః (26) మ. “శరీరయాత్రాపి చ తే న ్రసిద్యేదకర్మణః (భగ) అని భగవానుడే విశదపరచాడు,


Chunk 21 — sri-narayana-shathakam_pages0201-0210.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17627

OCR Issues:

  • ASCII junk on lines: [360]

Key Terms:

  • నారాయణా
  • వ్యక్తి
  • కర్మలు
  • జ్ఞానం
  • కూడా
  • రాఘవీయవ్యాఖ్య
  • నారాయణ
  • శతకం
  • వ్యాఖ్య
  • చేసే
  • అన్నట్టు
  • మానవుడు
  • వల్ల
  • పొందుతాడు
  • తనను
  • కాబట్టి
  • లేని
  • ఉన్న
  • మనస్సుతో
  • అజ్ఞానులు
  • జ్ఞానులు
  • అంటే
  • దేహాన్ని
  • ధర్మం
  • పొంది
  • ఓనారాయణా
  • కలిగిన
  • కలిగించే
  • జ్ఞాన
  • కలిగే

Extractive Summary:

ఘోర+శఅంధక, బోధకారణ విపత్‌ సంసార మాలిన్యమున్‌ = కటికచీకటివంటి అజ్ఞానం వల్ల కలిగిన కష్టాలతో కూడిన సంసారకల్మషాన్ని; పరమ+ఆనంద సుబోధకారణలసత్‌ భస్మంబు = పరమానందాన్ని కలిగించే జ్ఞానం వల్ల ప్రకాశిస్తున్న బూడిదను; పైన ఊది = మీద తొలగించి, ఆనిరతజ్ఞాన సుకాంతి దర్పణమునన్‌ = ఆ, సంగంలేని జ్ఞాన మనే స్వచ్చ కాంతి గల ఆద్దమందు; నిస్సంగుడై = నిర్లిప్తుడై; తన్ను తాన్‌ : కాంచినవాడు = చూచినవాడు; అరయన్‌ = విచారించగా; నిన్నున్‌; కనువాడు = చూచేవాడవుతాడు. “సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం” అనే ఉపనిషద్వాక్యం ఈ విషయాన్నే విశేషంగా వివరిస్తుంది. వరుడు తన వృత్తిప్రవృత్తులకు అనుకూలవతిలైైన వధువుగళసీమలో మంగళసూ(త్రంకట్టి మూడుముళ్ళువేసిి నవోఢగా, సుమంగళిగా, గృహలక్ష్మిగా పాణిగ్రహణం చేసే శుభముహూర్తంలో ఆనూతనదంసతులకు కలిగే ఆనందం న భూతో న భవిష్యతి.


Chunk 22 — sri-narayana-shathakam_pages0211-0220.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16914

OCR Issues:

  • ASCII junk on lines: [241, 324]

Key Terms:

  • నారాయణా
  • దానం
  • కాబట్టి
  • నారాయణ
  • కాదు
  • రాఘవీయవ్యాఖ్య
  • శతకం
  • వ్యాఖ్య
  • నేను
  • గొప్ప
  • తస్య
  • కేవలం
  • లేకుండా
  • పరబ్రహ్మ
  • పునః
  • ఎదలో
  • కలిగి
  • అర్ధం
  • త్యాగం
  • నారాయణుడు
  • జ్ఞానం
  • జీవుడు
  • పొంది
  • అన్నట్టు
  • అర్హం
  • తామర
  • వారి
  • యముడు
  • వేదాత్మ
  • శ్రీరంగ

Extractive Summary:

దాన సమయంలో ్రతిగ్రహీతను గూర్చి దాత, “శ్రీమహావిష్ణవే తుభ్యమహం సం్రదదే; న మమ” - విష్ణుస్వరూపుడవైన దీనిని నీకోసం ఇస్తున్నాను; నాది కాదిది; అని త్యాగం చేస్తాడు. ఇలన్‌ = లోకంలో; ఏవారి మనరిబునన్‌ = ఎవరెవరిచిత్తమందు; ఎలుక = జ్ఞానం, తాన్‌ = అది; ఎంతెంతన్‌: కల్లి, ఉండున్‌ = ఏ పరిమాణంలో ఉంటుందో; ఓ గోవింద! న తేషాం యమసాలోక్యం, న చ తే నరకాకసః॥


Chunk 23 — sri-narayana-shathakam_pages0221-0230.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17378

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణా
  • వారు
  • ముక్తిని
  • వ్యాఖ్య
  • కాబట్టి
  • నారాయణ
  • శతకం
  • రాఘవీయవ్యాఖ్య
  • జ్ఞానాన్ని
  • అన్నాడు
  • శ్రీ
  • ఉన్న
  • మనస్సు
  • క్రమంగా
  • భగవంతుని
  • విజ్ఞాన
  • పరబ్రహ్మను
  • భగవంతుడు
  • నియమాలు
  • అన్నట్టు
  • జ్ఞాన
  • మోక్షం
  • అజ్ఞానం
  • జ్ఞానం
  • మలినులై
  • కష్టాత్ములై
  • పతితులై
  • భాగ్యవంతులై
  • శరీరం
  • స్త్రీ

Extractive Summary:

కాబట్టి ఈ విభజన వర్షసాంకర్యం, వృత్తిసాంకర్యం కలుగకుండా భగవంతుడు నిర్మించిన వ్యవస్థ. ఈ నాలుగు వర్ణాలలో పూర్వ పూర్వులకు నియమాలు అధికం అవికూడా గీతోపదిష్టాలే. “సత్కులజాతా వయమిత్యన్యే, తేషు కలిం పరిపూర్షం మన్యే” అన్నట్టు మీది ఆకులం, మాది ఈ కులం.


Chunk 24 — sri-narayana-shathakam_pages0231-0240.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17030

OCR Issues:

  • ASCII junk on lines: [134]

Key Terms:

  • నారాయణా
  • కాబట్టి
  • ప్రకృతి
  • రాఘవీయవ్యాఖ్య
  • నన్ను
  • నారాయణ
  • శతకం
  • అంటే
  • ఉంటాయి
  • కర్మ
  • వ్యాఖ్య
  • గొప్ప
  • ఉంది
  • జీవుడు
  • కన్నులు
  • కాదు
  • మనస్సును
  • ధర్మం
  • అర్ధం
  • కూడిన
  • బంధం
  • రీతిగా
  • తిరుగుతున్న
  • నేను
  • నీటిని
  • కలిగిన
  • ఉంటుంది
  • అంటారు
  • నుంచి
  • తీసుకొని

Extractive Summary:

రాఘవీయవ్యాఖ్య న విశ్వాసమూ, పరలోకజ్ఞానమూ కలిగినవాడు కాబట్టి, ఈ జన్మలో దేవుణ్ణి జన్మరాహిత్యం కోసం 'నన్ను పాలించు, దయతో చూడుమనిె (ప్రార్ధించాడు. అఆర్హప్రపన్నుడు, - ఈ ప్రకృతి బంధంనుంచి విముక్తుణ్ని చేసి, త్వరగా తన పాదసన్నిధిలోకి చేర్చుకోవాలని ఆర్తితో ప్రభువును ఫ్రార్థిస్తాడు. “న చ లోభాత్పరో వ్యాధి” లోభంకంటే లోకంలో వేరే వ్యాధి లేదు.


Chunk 25 — sri-narayana-shathakam_pages0241-0250.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17502

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణా
  • నారాయణుడు
  • నారాయణ
  • తాను
  • భగవంతుడు
  • శతకం
  • కాబట్టి
  • రాఘవీయవ్యాఖ్య
  • శ్రుతి
  • ఒక్క
  • చేసిన
  • శ్రీకృష్ణుడు
  • భగవంతుని
  • నీవు
  • వ్యాఖ్య
  • చేసే
  • వారికి
  • లోకంలో
  • నేను
  • తనను
  • కాదు
  • భృత్య
  • అప్పు
  • కలిగిన
  • తనకు
  • పద్మాక్ష
  • అర్ధం
  • స్నానం
  • లాగా
  • భయపడి

Extractive Summary:

స గంగా స గయా సేతుః స కాశీస చ పుష్కరమ్‌ః సకల శా(స్తావగాహిర్రైన ఈ శతకకవి ధన్యజీవులలో మూర్దన్యుడు. “ఇత్సముక్తప్రకారేణ స హీ బంధుః స ఖలు సర్వేషాం సుకృతినాం బంధుభూతః హితకరో వా, తస్య పదం ప్రాప్తవతాం న పునరావృత్తి” అన్న (ప్రకారంగా సుకృతాత్ములందరికీ బంధువైనవాడు


Chunk 26 — sri-narayana-shathakam_pages0251-0260.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17310

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారాయణా
  • నీవే
  • నిన్ను
  • నారాయణుడు
  • నిను
  • వారి
  • నీలగ్రీవుడు
  • తాన్‌
  • వ్యాఖ్య
  • కాబట్టి
  • త్వమేవ
  • దిక్కు
  • నారాయణ
  • శతకం
  • అర్ధం
  • శరణం
  • వ్యక్తికి
  • భావంబున
  • నిన్‌
  • కాని
  • భగవంతునికి
  • భగవంతుణ్ని
  • రాఘవీయవ్యాఖ్య
  • కపాలం
  • వ్యక్తి
  • అంటే
  • మనస్సు
  • శరణాగతి
  • చేసిన
  • ద్రౌపది

Extractive Summary:

శా ఏ భావంబున నిన్‌ దలంచె గజయూథేంద్రుండు ఆపన్ను(డై యేభావంబున ద్రాపదయ్యెడ రనూధీశా యనె న్వాయసం బే భావంబున నీశరణ్య మనెనో యీ నీకృపాదృష్టిచే నా భానంబున నీతలంపు(గలుగ న్నాకిమ్ము నారాయణా॥ త్త అర్థం: ఓ నారాయణా! ఓ నారాయణా!నీలగ్రీవుడు తన అరచేతికి అంటుకొన్న కపాలాన్ని లక్ష్మి పెట్టిన భిక్షతో విడిచిపెట్టాడు. మనమునన్‌ = మనస్సునందు; సేవించు చందంబు = ధ్యానించే విధం; తాన్‌; అనలంబు+ఆరిన = అగ్గి ఆరిపోయిన; భూతియందు = బూడిదలో; వెలయన్‌ = ప్రకాశంగా; ఆజ్య+ఆహుతుల్‌, పూని = నేతిధారలను పోసి; వేళ్చిన చందంబున = హోమం చేసిన రీతిగా; వ్యర్థమై, తనరు = నిష్పలమవుతుంది; చూ=సుమా। తా ఏ ఓ చిద్రూపా!


Chunk 27 — sri-narayana-shathakam_pages0261-0270.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 17032

OCR Issues:

  • ASCII junk on lines: [364]

Key Terms:

  • నారాయణా
  • నారాయణ
  • కాబట్టి
  • నన్ను
  • వ్యాఖ్య
  • పాపాలు
  • లోకాలను
  • శరీరం
  • శతకం
  • కలవాడా
  • కలవాడు
  • కలిగే
  • ఫలాలు
  • రాఘవీయవ్యాఖ్య
  • తనను
  • అనేక
  • ముకుంద
  • నేను
  • అన్నట్టు
  • భగవంతుణ్ని
  • అర్ధం
  • ఒక్క
  • అంటే
  • వ్యక్తిని
  • నమ్మి
  • చేసిన
  • కృపతో
  • నూరు
  • పద్యాలతో
  • స్మరిస్తూ

Extractive Summary:

“న నిందితం కర్మ యదస్తి లోకే సహ(్రశోబయం న మయా వ్యధాయి। కలిత+అఘ+ఓఫఘ, వినాశకారి, అగుచున్‌ ఇ (కూడిన) సంచితమైన పాపరాశిని నళింపజేస్తూ: కైవల్యసంధాయియై = మోక్షఫలాన్ని సమకూర్చునదై; నలిన, ఒప్పు, ఆరెడు = కడు యోగ్యంగా ఉండే; మం(త్రరాజము, అగు ఇ మంత్రాలలో శ్రేష్టమైన; నీ నామంబు = 'నారాయణ' అనే నీ పేరు; అలరన్‌ = స్ఫుటంగా; ఎవ్వని; వాక్కునన్‌ = వాగింద్రియమైన నాలుకమీద; సొరయదో = శ్రీర్తిపబడదో; ఆ, నీచు, దేహంబు = అక్షుద్రుని శరీరం; తాన్‌ = ఆ శరీరం, అదియే; వెలయన్‌ = స్పష్టంగా; భూరుహకోటరంబు = (మ్రానితొజ్జయే; సూ జ సుమా, తా : ఓ వేదాత్మ ! రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్‌ భవద్దివ్యరూ పమునామామృుతమున్‌ దలంప దశక ్రాప్తయ్యెంగృష్లావతా రము సుజ్ఞానము మోక్షమున్‌ ద్వివిధసంప్రాప్పిన్‌ శతాంధ్రాఖ్యకా వ్యము నర్పించితి మీ పదాబ్బములకున్‌ వైకముంఠ!నారాయణా॥ 104 అర్థం : ఓ వైకుంర|నారాయణా!


Chunk 28 — sri-narayana-shathakam_pages0271-0276.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7933

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భగవంతుని
  • సప్త
  • కూడా
  • భక్తి
  • వింశతి
  • వ్యాఖ్య
  • పద్యాలలో
  • శ్రీమన్నారాయణుని
  • నారాయణ
  • శ్రీమించన్‌
  • జ్ఞానలక్ష్మి
  • సేవించడానికి
  • లేదు
  • జ్ఞానానికి
  • సంపత్తిని
  • శ్రీనారాయణ
  • మోక్షవింశతి
  • నారాయణా
  • శతకాన్ని
  • వర్షించాడు
  • ప్రాణాలు
  • శతకం
  • కలిగి
  • సమర్పించి
  • నైవేద్యముల్‌
  • భజింప
  • నీజపము
  • శ్రీ
  • ఆదినారాయణా
  • అనేక

Extractive Summary:

రాఘవియవ్యాఖ్య 251 కృష్ణావతార వింశతి, జ్ఞాన వింశతి, మోక్షవింశతి, అనే ఈ మూడు విషయాలు ఇరవై యేసి పద్యాలతో కూడి ఆంధ్రభాషలో నూరు పద్యాలు రచింపబడినాయి, ఓ నారాయణా! ఈ పద్యరచనతో కవి, తన శతకాన్ని విషయసౌలభ్యంకోసం సప్రశీర్షికలు కలదిగా విభజించినట్లు స్ఫురింపజేశాడు. సప్త కింజల్కాలు కలిగి వందరేకులతో వికసించిన ఈ శతకకావ్యశతప(త్రాన్ని శ్రీనారాయణచరణారవిందాలయందు.