Telugu sri kulshekhara sookthimaala - anilvaranasi/indianlanguages GitHub Wiki
షు
శ్రీ కులశేఖర సూక్తిమాలఅ
తిగ[ిగకి ౧గ 010గ
7, 1045830) 646౬17౪ 57.,
:షరిగడక-1, ళీ 9 ఇర్న, ర కు శాాఖిడభూషి గోపాలాచార్యులు
౨6౯64 చెల: 1-25
శ్రీ కులశేఖర సూక్తిమాల (గరువాళ్ తిరుమెళ్సి మూలము : (దావిడకవి (శ్రీ, కుల శేఖరాళ్యార్ వ ఎంలగమె ఏల |. గ0/ 10(5 స440౬4 5-1. వసారా క పష లో వసా సుందరయ్య వ్యాన స్యదనకనీ ఫ్రీ సీవలెంత రాదాకృష్టే _ కొ అహంకరించివది-
- (శావ్యకవికావిశారద ” శ్రమాన్ మాడభూషి గోపాలాచార్యులు, 9. 4. హైదరాబాద్. టపకౌశకులు ; శ్రీ గోదా [గంథమాల
పోతళపుస్పము పథమ ము(దణము 1866 విశ్వావసు : వరము త్న (పతులు : 5600 హక్కులు : రచయితవి (€ వ్చిక్ట్ కశ. న్ లా రాడు జల శంక శ్స్‌ల ఆం(ధ హిందీ (పదార గ్రెస్ విజయవాడ న ననన... లబ్ ప! గ కదరా కరడ క శ వర 66 శే ఖ న , ం వ మట మిల వ్యవస్టావకులు : (ప్రకాశకులు వంజాజనానని థ్రీ గోదా (గ్రంథమాల శ్రీ మన్నారాయణస్వామి దేవస్థాన ధర్మ కర్తలు శ్రీమన్నారాయణ పురమ్మే ఉల్లిపాలెము పోస్టు దివికాలూకా : కషాజీల్తో ఇ గా
“ళ్ళష్ణత్వదీయ పదపంకజ పంజరాంత మద్యైవ మే విశశు మానస రాజహంసః (పాణ (పయాణ సమయీ కఫవాత విశ్తైః కంశావరోధన విఫధౌాస '్రరణం కుత స్మే॥ (ముకుందమాల) “శామిగాక మోత్షీకామిగాంకు” అనునట్లు అర్థ కామ ములనుభవించనిజే మానవునకు వానిలో నిస్పారత నోచ రించదు యట్టి మనస్సు సహాజనుగా మోత మాగ్లమున పయనించుట కుజ్పాహపడును అట్టి వానికి మోతమందుటకు భకికి వించిన సాధనము నురొకటి లేదు “మోతమిచ్భేత్. జనార్గనాత్ ” ఆను సూక్తి -వొప్పున 1శ్రీ/,మన్నా రాయణు ఉఊొక్క_దే మోత్మపదాత నవ విధ భక్తులను అనుభవించి శోతల వృాదయములనుగూడ మధుర భక్రి రసా స్లావితము గావించిన వారిలో వైన్షన భక్తులు (దావిడ కవులునైన పన్నిద్దరాళ్వారులు ముఖ్యులు, వారిలో శ్రీ, కులకేఖరులకు గల స్థానము విశిష్టము. ఈయన మపహోచ[కవర్తి యయ్యు విష్ణు భక్రిచేతను జన్మము పవ్నితముగా జేసుళొనుటయీ గాక యావ ద్భాగతమ ను భ కిరసామృతమున నోలలాడించిన భాగ వతోత్తములు. ఇందుకు ఏరి ముకుందమాల యేసావ్నీ | అట్టి యా కవి రచనలను తెలుగుబేసి యీ (గంధ మాలలో కూర్చునను[గ హించిన శీ మాన్ గోపాలాచార్యుల వారికి మేమింతయు కృతజ్ఞులము. ఏరు సహ్మసమాస జీవియై (చావిడ వేద సాగరము నుండి వెలికి తీసిన యనర్ధృ కావ్య రత్నాలంకారములచే నాం్యధ శారద నలంకరింతురుగాక | సకాలమునకు మ్ముదించిన [పెస్ఫువారికి నూ కృతజ్ఞతలు పకొశపలు
(ప్రవేశము
కుంభే పునర్వ పొజాతం కేరశే చోళపట్టణే
కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖర మ్మాశయే.
ఈ ఆళ్వార్లు కొల్లినగరమందు కలి £8 వదిమైన పరాభవ సం॥ మా+ి నెల, శుక్లపక్ష ద్వాదశి శుక్రవారము పునర్వసు నక్షత్రమందు శ్రీ కౌస్తుభాంశమున చం(దవంశపు రాజగు దృథఢ(వతులకు పు్యకులై యవత రించి, పం(డెండు సూర్యులవలె (ప్రకాశించు పవ్నిద్దరాళ్వారులలో వీరొక సూర్యునివలె తను (ప్రతాపముతో దుష్ట నంహారమును శిష్ట రక్షణమును, ధర్మ పరిపొాలవమును ఏకచ్చథత్రాధిపతిగా జేసి శ్రీ మన్నారాయణుని శ్రీ పాద భక్రిసాగర నిమగ్నులై శ్రీ రంగనాథువి కన్నులారచూచి యానం దింసగోరి శ్రీరంగళాయివి దర్శించి తిరుమలక్రేగి (శ్రీవివాసుని దర్శించి శ్రీవారి గర్భగృ్భృహ ముఖద్వారమున సాష్టాంగ దండ్యపమాణ మొనరించి భక్తిపరవశుథై శిలవలె నొతలు తెలియనిస్థితిలో (శ్రీనివాసుని యనుభవించి రవి చెప్పుదురు. శ్రీనివాసుని పేవించు వారా కోవెలలో. యేపడిరిట్టును దాటక యీవలనుండియే 'సేవింపవలయునో, యే పడికట్టువ్లు శ్రీవాతిం అర్భకులును జియ్యరుస్వాములుమను వారి యేకొంగిస్వాములును మాతము కైంకర్యమునకు మాత్రము విధిగా దాటుదురో, ఆ పడికట్టు నేటికిని “కుల కేఖరపడి” యను నామముతో తిరుమలయందు వ్యవహరింవబడేి చున్నది. ఆస్టలము శశ్రీకులశేలరులు స్వామివారిని మొక్కిన శరీరముగా భాఏంపబడి దానిని దాటుట మవోదోషముగా పరిగణింపబడుచున్నది
వీరొకనాడు రామాయణ కౌలమేస నమయమున “చతుర్షశ సహ (పాణీ రకపాంభీమకర్మణాం ; యేకళ్చరామో ధర్యాత్యాకథం యుద్దం భవిష్యతి॥ అను వాల్మీకి శ్లోకమును విని తక్షణ మేలేచి యది కాలక్షేప మనుట మరచి రామున క్రేమగునోయని వెరచి చతురంగదిలన మేతులె (శ్రీరామునికి నహాయార్థముగా బయలుదేశి వైన్యమును వీరావేళముతో నతపుచుంతగా మంతుల కేమియుతోచక అళ్వార్లకు తెలియకుండ కొం దరి మూలముగా రాముడే శతు సంహారముజేసి పంపూర్ణ్హ విజయము గడీంచెనవి చెప్పించగా వారు సమాధానపడి (సయాణము నిలివివేసిరని యొక ఇతిహాసము కలదు.
మనోరంజకమగు వీరి (ద్రావిడ మాూక్తిమాలను ఆంధ సరస్వతీ "సేనగా ననువదించితీని. దీవి నాయ్యధు లనుభవించి యానందింవగలరని వాయాశయము. శ్హోచయిత,
నీరాజనము
కీ॥ 'శే॥ శ్రీ మానవల్లి రామకృష్ణ కవి తిరుపతి, 2421049.
కులశేఖర సూద్తిమాల యను (గంథము కులశేఅరుల వారు (దవిడ భాషలో రచించిన “పెరుమాళ్ తిరుమొళ్ళొ అను (ప్రబన్హమునకు( దెనుంగు, దీనిని రచించినవారు శ్రీ మాతళూషి గోపాలాచార్యులవారు. వీరు తిరుపతిలో పుట్టి. పెరిగినవారు కొవున (దవితభాషలోనుండి తెలి గించునంత శక్తి వీరికలవడెను. అనేకుల కుభయభాషలలో( భబ్రాండిత్య మెచ్చుతగ్గులుగా నుండుటచే వారల తెనింగింపుత్కృష్టముగా నుండదు* మరియు నా రెండుభాషలు (ద్రవిడాం(ధ భాషలైనచో నట్టి భాషావేదులకు నొక భాషలో. వాండిత్యము కొరవడియుండుట సర్వసామాన్యము. దానిచే మిక్కిలి భేదములు గలుగుచుండు. వీరిగంథమున వీరి కుభయ భాషల నరోన విద్యా పారిళుద్ధ్యము గలిగియుండుటచే వట్టివికారము పొడ సూపదయ్యె. వీరాంగ్లేయ భాషలో. బాండిత్యాతిశయముచే నంస్కృృతమున చూత మంచి పాండిత్యము గలవారగుటచే నరవభాష నుండి యథామూల ముగా దెనిగింసగలిగిరి. ఇది మిక్కిలి లోకోత్తర విషయము తెన( గించివ భష క్లిష్టముగాక సర్వజన సులభముగా మండుట చాల నాశ్చ ర్యముగా నున్నది. మూల్యగంథమున భావములెంత రమణీయముగ మన్నవో యంతయే పరిమితిగల తెమంగు పద్యములలో వాని దెనింగిం లుటి చాలదుర్హటము- అట్టి విషయమున నపార (ప్రజ్ఞ చూపిన వీరు (ద్రవిడ భాషలోని రసవత్తరములైన కొవ్యములః దెని(గించిరేని యెంళ మధురమై దేశభాషానుహూలముగా మండునో యని యాళ్ళర్యమగు చుండును. విశేషముగ తెనుగు పదముల తోడనే దీర్చిసమాసములు లేకనే కవనము చెప్పుట యతి దుర్శ టము. అజవ దశక మంతయు లయ(గాహి వృత్తములతో నిండి పదివృత్తము లపూర్వములై సుందర ముగా నున్నవి. కొన్ని సూక్తిమాలలో నణఖవములోవి యర్థ మిమిడి పోవకుండుటచే ఫంచపాదములలో గొన్ని పద్యముల బూర్రిచేసిరి. ఇంత సులభముగ (గ్రంథములను రచించుట చాల కష్టము
ఆమోదనివేదనవు (శ్రీమాన్ దర్శన సార్వభౌమ మహా విద్వాన్
- ౬. ౪. 14. సుదర్శనాచార్య స్వామి శరోమణి. వ001921 (88091 ౧౦11686 ) ₹6012168%2౯8 ౮111666. నరన కవులు, నహృదయులునగు శ్రీ మాడభూషి గోపాలా చార్యులవారు పెరుమాళ్ తిరుమొళి, శిలియతిరుమడల్, పెరియతిరుమడల్ తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొ€, పెరియాళ్వార్ తిరుమొ€, మొదలగు దివ్య (పబంధములను అనువదించిన యనువాదములు (కమ(కమమున తిరుపతి శ్రీ వెంక కేళ్వర (ప్రాచ్య పరిశోధనాలయమున వెలువడుచుండిన వ్యతికా కాలమున వెలువడినవి. వానినప్పుతసప్పుడు చవిజూచు భాగ్యము నాకు కలుగు చుండినదిం వీరి యనువాదము యథాతథముగ నన్ని విధములుగ మూలమున్ను అనుసరించుట మాత మేగాక, తెనుగు నుడికొరములు, వానుడులు, మొద లగు సొంపు పెంపులతో నలరారుచు, (పత్యక్షర రసస్యన్లి మృదు మధుర రచనా సమవ్వితమై భక్తిరస సమున్మేషమును పదే పదే పొందిందుచు. చదువరుల చిత్తముల -(ద్రవింప( జేయుచున్నది, నమయోచితమగు వృత్తముల గుంభనము, వండిత పామర సులభమగు సులలిత జాతీయ పదగుమృనము. యథాతథముగ మూలానునరణమును వీరి కవిత్వమందలి విశేషములు. నిసర్గ సిద్దమగు భగవద్భక్తి యు, దివ్య(్రబంధాను సంధా నానుర క్తియు, నిష్కవట (ప్రవృత్నియు, వీరి కవిత్వమున నెల్లెడలం దలజూపుచు బంగారమునకు తావినిచ్చుచున్నది. వీరికి ధన్యవాదము లర్చింపవలసిన భారము (పతి మనుజునిపై నను, విశష్య అంధ మహా జనులపైన నున్నదనుటతో సందియము లేదు. తిరుపతి ఇట్లు శి2.1058 శ్రీ నుదర్శన చంచరీకము ట్రీ విళంవీ శులాళుక్ల ద్వితీయ ఇస్తువాసరము
కవితా తపస్వి శ్రీ గోపాలాచార్యులు ఫ్రీ పి. ఆర్. వేంకటనారాయణ, మున్సిపల్ స్రైసూల్ 1వధానో పాధ్యాయులు, సెక్. ఉ.9.86. తిరుపతి 41-61 వీరి కవిత్యెము సిసలై గతులు తప్పని శుజ్చాంతకాంతకు గల సాబగుతో వీవిధగతుల (శ్రమ కమముగసంచరించి రాణించు చున్నది. వీరి రచనలలో వివిధ రకముల వృత్తములు మంజుల పదవిన్యాసముతో నాట్య మౌాడుచున్నవి, ఏరి సార స్వతవు విందులో భత్యు భోద్య చోమ్య లేహ్యుములవలే నాట కములు, పద్య కావ్యములు, వచనరచనలు, నవల, అనువాద ములు (పచురింపబడినవి శ్రీ, ఆదిశంకరులవారిచే రచియింప బడిన సొందర్యలహరిని పీకు మధుర (నవంతిగ ననువదించి యున్నారు వీరి యనువాద సాహిత్యము అరవభావలోని భక్తి రస। పధాన (గంథములతోనిండి యున్నది ఈ కల శేఖర బూ కిమాలలోని పదిదశకములలో 105 పద్య రాదములుగ లవు ఇందులో మొదటి మూడు దశశములు శ్రీ అళ్యాళ్లు శ్రీరంగ ఇాయిని వర్శ్మించుచు తద్భక్తుల గుణగణములం గీర్తించుచు తన స్థితిని నివేదించు కొనుచున్నారు. నాొల్లవ దళకములో “చలువ యందంబులొల్టు తిర్జలను 'వేంక | కేళునడుగుదమ్ములం జగాచునాశనెజటగో (శ్రీ కుల ఖరాళ్యార్లు తిుమలలో తాను పఖ్నీగనో, చేపగనో, చంపకముగనో," తంబకముగనో, శృంగ రాజముగనో, సెలయేరుగనో, కాలిబాటగనో, శ్రీ వెంకశుళుని వాకిటి మెట్టుగ నో, యేదిగానో జనించిన బాగుండునని యెజిం గించుచున్నారు. ఉ'పేతురొమొనర్చినను (శీ వెంక శుళునేనమె దన్ను చిత్తమునందు వేరొకరిని చేర్చును అని వారు క వ దశకములో 'తల్పియున్నారు. *ళానురల "బంకి చెలి సామిసయి నభిరాన గు గోవికలు” తమ (వియునిక్తై నిరీశ్నీంచుచుండిన యావేదల
నను వారే నివేదించుకొనువట్లు (శ్రీ యాళ్యార్లు తరువాతి దళ క్‌మున వర్శించియున్నారు.
వడవ దశకమునందు “కలుములకుంకియా మధుర కాంతిని కంసుని చంవి తల్సినినీ | జూలువుగం జూడవచ్చిన సువ్ముతుని శ్రైశవ చేష్ట లెంచుచున్ | బలపలనేద్చు బేవకి సుభామీత” ముల వర్శనను (శ్రీ యాళ్యార్లు హృదయంగ మ మగునట్లు 'చేసియున్నారు. ఎనిమిదవ దశకమున తికుక్కళ్లివురి రఘూత్తముని *సుందర పాదముల్పయిని జోలలను), తొమి ళ్ దవ దశళమున “సకల విధంబుల సంపూర్చుండై నట్టి జలధర శ్యాముండౌ సర్వవిభుండె - ధరణి శ్రీ/రాముండై. తనువొంది యడవికి - పోవగా దుఃఖంబు పాంగి పొరలి - రాజ్యలశ్నీ త హోర (పబలోరు చాహుండు దశరథుండు యొడబాటు తాళ లేక విలపించి యాడిన విరహ వాక్యములను శ్రీ, కులకేఖర స్వామి అతి అర్జ్రముగ మధురముగ నుడివి యున్నారు. వీని (శ్రీమాన్ మాడభూషి గోపాలాచార్యుల కూర్పులో. సురూ పంబుగ జూడగలము,
శ్రీ యాళ్యార్లు యే యే పాతల వోవ భావము లను "కెలియ జేయవలయునో వానిని కాము సర్టయముగ_ ననుభ వించి ఆాడాక 'స్యముతో పారవళ్యమ-తో తమ మంజుల | చావిడ కీర్తనలలో వెలయించిరి. చానిని సరిగా అనువదించు టకు అట్టి తాదాత్మ్యమును సాధించినగాని ఏలుగాదు. ఈ అనువాదములో శ్రీ, కులకేఖరుని వాణి 'పస్ఫుటముగ. పలు శుటతే (శ్రీమాన్ గోపాలాచార్యులవారు కవితా తపస్వులని విశదపడుచున్నది,
అవిప్మువ్రకన్తి థా
శె "పెరుమాళ్ తిరుమెొళి అను శ్రీకులశేఖరసూక్తిమాల అాజనేునమయులిలులాలా. నా మొదటి దశకము : శ్రీరంగము నీ! (శ్రీలజే నికుఖెల్సల శెదరించు మణిఘృణుల్ వెలయు లలాటంబు కలిమితోడ (శ్రీశ పాదద్వ్యయీ చిహ్నభాసురములౌ ఫణ సవా్శసంబుల (వభ లతో డ్, నురశోశ్వర విభూతి వరలు "తేజము మించ ్రీ/ నుదనంలాఖ్యం జెలంగ వెలుంగు 'కెల్లని యంద౦ంవు దివ్యతలంవుపై పొలుపారు (శ్రీరంగప్పరమునందు గీ! నిర ్రలంబగు శావేరి నెతితరంగ శరములడునొ_త్త శయనించి [గాలువాని, నీలమణియైన కోమలు, న్మేతమలర గాంచి ముణియంగ నెప్పుడు గలుగునొక్కొ-! |
)0 నీ! స్తుతియింప వాటమై (పతిపతభయదమై వేయి మోనులు [గక్క వెడలు నిష్పు వరవిళానముం బోలె; వైవైన వ్యావింప వెలుంగు "లేడమ్ముకింద వెల్సనైన యహినాథ శయ్యపై యలరువానిని శిఖా బంధంవురుచితోడ వరలువాని, సీలంవు తెల్లు పూమాలం బోలెడువాని, (పహరితో నొప్పు (శ్రీరంగమందు గీ! శయనుంగై యున్న నద్భుతచర్యు, నేను పరిమళ౦బగు కంబంబుం బట్టి భక్తి నచలుండై. నిల్చినోశారు నట్లు మించి (పార్థనంబు లొనర్చ్బెడు భాగ్యమెవుడొ | వా నీః స్వాధీన నాబ్బయ సంపత్తిగల (బహ్మ ల (శద్ధ మిటజగనాల్లు రసనలూర, నొల్లుమోనులతోడ నాల్లువెవుల నెల్ల నెనిమిది యందంవు కనులం జూచి యంజలి బద్ధుండై యర్చించి నతులుంచి (మించి తన 1మోల వెలయుచుండ నరుణ కాంచన శోభనలరు పద్గంబుతో భాసిల్లు నతనాభి ఫభం దలిర్ప
క్ష గీ! ఇలకు మణియైన శ్రీరంగ నిలయమందు శేషశయనుం డౌ ,శ్రీసర్వ కేషియడుగుం దమి శ్రననలుంచి యర్నించు తత్పరులను గూడి మెలగంగ నా కొనంగూడు కెప్టదొ ! క్రి నీ! మాయాని శేశిని మాయించి య్యాశిత పత్షంబు నెజుపిన భవ్యశీలు, కడలి వన్ని యః బోలుంగడు సీల రుచివాని, +శ్రీ,శరుంకైననా చిన్నికృన్లు, అలనాడు బలుళొండ నలంతిగాం 2 కెత్తి యాలరత్నీంచిద యాదవేం(దు, నిత్యసూరులకెల్ల నేతయౌా నావాని, నజనగతముం జోలు నందగాని, గీ& జేవవాణిని బోలిన దీప్తదేజు పట్టి విడిచిన "విదల హ్టునందడు రంగు, నహిశాయి నోరార స్తుతించి పూల నర్చించి శేల్మోడ్చి పాదలు ఇఒవుడొ | శ్ర నీ1 తుంబుర నారదుల్ తులలేని కలనాద మొలుకు వీణియ మిటి యుత్సహించి అనంద పరవశులై యాడి యడుగుల వెవాలి పొగడుచు వరలు చుండ,
కల్లి
ఉపనూన రహితమై మయొప్పు వేదోక్షిని
బొడ్డు తామరచూలి పొగడి (మొక్క, మణిమయ రంజిత మహిత సౌధంబుల
వల్టగొన్న (పాశారములను నొప్పి
గీ॥ సిరుల కిరవైన (శ్రీరంగవ్రురమునందు "శేషపర్యంక ఛాయిమై చెలం నీళు, నీలమణి వర్గు, సుందరు, కాలుందమి, త్ర బూలనుడి: "జేర్చి _వణమిల్లు కాలమెవుడొ ! క్స్ సీ _అళికుల సంకులంబై న తోవరపై ని
యజుండును ర్ముదుండు నమరపతియా, పీరితో సంచోర్మ్ "బెబుధ సంభంబును
రంభాది యప్సరో రమణి తతియు, (శవా ్రగొవవగల్లి వచ్చెడు సనకాది
మునులును నొజయుచు మూకగాంగ సెల్లదిక్కులం బూలజల్లుచు నేలేర
మకరంద సువమువన మంజులమగు
నీ! రంగవురి భోగశయ్యపవై రంగుమిర
కన్నుమూసిన కడలిమై వన్నె గాని తమ్మికన్లోయి సెలబోలం దనరుమోము గాంచి నామది మిక్కిలి కఅంసకువుడా |! 6
కీ 138 న్నీ దుర్వ్భృ్తి వర్తించు దుష్టమూనసమును వాసనాయుతముగం. ఇాజందోలి, అన్ఫతంబు విడనాడి మొదిందియంబుల విమయసంగతినుండి విముఖపజచి పూర్వాఘవృత్తుల పాలిమేరం గడదాటి పంచకశాలంబుల భఛక్తింబాగడి, పారంబు లేనట్టి పరమవై దిక నిస నచల్మపతిస్టుల్లై యలరుచుండు గీ॥ భూతుకంబులు తెలియని ఘనుల్మపావ్యు, సుందరాశారు శా చేరి కంద మొకం మ రంగవురి శేమళాయిని [పణయబిందు " లొలుకం గనులారోయూచుచు నిలుచుకెప్రడా! సీ సంధింపబడినట్టి శరములతోల్మగాలు వార్దంబు, వళితమౌా శంఖ, మరుల (4) బరిమార్చు చృకంబు, భయదమా గదయును, విజయ లేజంబుతో 'వెలయు వాలు, వాయువేగముతోదడ వడిగతిన్ బఆతేంచు గరుడుండన్ జయమూర్తి ఖగపతియును, వలనొని కావంగ వరమత్స్యజాశుల వెలుంగు సరస్స్ఫులన్ , వెలయు మళ్ళ
కశ గీ! ఫప్రవృవనముల మధ్యను బొలుచు రంగ వురిని కేషశాయిని పాపపూరితుండు జను కనులార జూచి నామానససంబు పొంగి కలసియుజ్జీవింపం బొసంగు'కెవుడొ | గి నీ! అరనిపష్రేమతో నలరుసన్గతురై న చాసులగుమిం జేిి యాసమిీాటి, బహువిధనామాళిం బాడియుం దీరని మూానసోత్కంంఠరతో సోనలగుచు వర్షించు న్మశులు వరల సంకీ ర్హించి, భావించి, కృశియించి, బహుళ వాద్య గంభీరఘోవంబు కడలిమోోతల మించ శ్రీరంగనగరిలో, (శ్రీల దనరు గీ! విజయ చృకంబుతోనహి వివులశయ్య పవ్వళించిన సక్వేళు (పత్యహంబు శఉవలాొానరించి, నతులుంచి, చెలంగియాడీి భూమివై బడి ముదితుండ్లై పొరలు'బువుడొ | రి సీకి కల్పాంత విలయంబుగాంచని సత్యాది క 6 జ ళో ధ్ధ రక్ ౦బుల నుద్ధరింప, అమరులు తరియింప, నవనియు, నూను లుజ్జీవనముగాంచి యుండునట్లు,
కేర్ దుఃఖవృద్ధి నొనర్చు తోరంవు పాపముల్ లొలంగి నిత్యసుఖము వచెలంగనట్లు నిరతిశయానంద నిలయుతా తత్పరు లుత్క్చుష్టతయుంగాంచి యుబ్బునట్లు గ ప్రితిం దఠ్నీణ లంకవై ఏీశణములు నిగుడ పవ్యళించిన నీచునిగుడిలోనం బరమభ క్తుల గుమింగూడి వారితోడ నిలిచి క్షేవించి, కడుమించి, వెలయుటబవుడా! 10 సీ$ ఉన్నత తీరంబు లొప్పంగ వలగొను కా వేరమధ్యను | గాలుచుండు ₹శ్రీ/రంగ వురిలోన శేషాహిపర్యంక తలమునళయనించి జలధింలోలు సీలాంగ రుచిబాల్బు నిఖ లేశుంగనులార , గాంచియానందింప మించువాంఛ శ్వళాత పృతంబు విజయాంక పెన్యంబు విఖ్యాత లేజమై వెలయు వాలుం గీకి గలిగి మధు5కు నేతయై ఘనతలన్న భక కుల కేఖ రాళ్యార్లు పొడినట్టి సూ క్తిమాలను బఠియించు సుజనులీకు నడుగుందమ్ముల యడుగులు వడయగలరు. క్ష
రెండవ దశకము = భాగవతుల సొంగత్యము “చిక త్రాటళవెనా చ। అరుదయి తానుగానొదవు నచ్చవుంటేనియలీల భోగ్యుడై, సిర, వనమాలలన్ వెలయు ,శ్రీకరవతని, రంగధామునిన్ వరమగు స్వస్తిగీతముల 'వాడుచు వెజ్హిగనాడి (శాంతులా పరవశతత్పరాళింగను భాగ్యము న్మేతఫలంబు కాదాళో! 1 మశ అరవిండాలయ శాంగిటన్షనియుటల్ ఆలన్షగన్ మేవుటల్, వరుసన్ నిల్చిన సాలస_ప్తక మొశీబాణంబునన్ గూల్కుటల్ నికతంబెంచుచు “రంగ రార” యనుచున్ నృ త్యాదులన్ చేలు త త్చర పాదా స్టరజోవగాహముగనన్ భావ్యంబె గంగాబువ్రల్, 3 చ। ధరణిని నుద్ధరించుటయా, ఛారుణిగాల్బుట, భా తిజార్థ మై. టు యరి వాననంబొనర్పుటయు నాటగ నెడ్ధను . గూల్పుటాదియా వరకథం వాడి ౯ వెరిగంబారెడు న్యశుల రంగభామమున్ బురదయొనర్చ్భు డాస పదవుణ్యదపంకముం జేర్తునాదలన్. 8 ఊఉ పిన చల్ల నెపెరుగు వెన్నయు సాలును జుజ్జుచుండగా తీరనికిన్నతో జనని తిన్నగంగట్టిన రెట్టలొప్పునా
ర్ శ? వారిజనేతు, మేనవియవారక (మొస్కచు నాల్కనొవ్వగొ “నారణ” యంచు బిల్సు సుజినమ్ముల పాదము 'లెంతు నెమ సదిన్ టీ చః కినుకను హుంకరించిచను, గిబ్బలంగూల్చి, విపోరగంబడం చినఘను నుజ్ష్యలోపలముచేనగు నున్నత భి త్తికాంతరం బున దనరారు రంగవిభు పొల్పగుమైంగడు మేటి వింటితో భునమును గాంచువారిం బులళల్‌నిగుడంగ నెగరంద నెంచెదన్, క ఉ॥। అదియు నంత్యమద్భుత నునంతముగా వెలుగొందు నీళుశీ పాదము లౌదలన్నిడని పావులలాావగ, నీతిధర్ముముల్ పాదుకొనంగ, నెల్లెడలవ ర్తిలు రంగని పాదదాసులన్ సాదరవృ త్తి నామనసు జన '్రము లెట్టివియైన నెంచుతన్. 6 ఉ। సీరదసీలగ్యాతరుచి, నిర ల మౌక్తిక హాసకాంతియున్ హారవువతదీధితియు నందవువాపగడంబు డంబునున్ జేరిన రంగనామకము చిన్మయ తేజము జేరి కన్నులన్ వారులంగార్భ్చు భ_క్రపదపంశజబద్ధము నామచెప్పుడున్. చ! అలలను జిమ్ము పాల్మ-డలియందలి న్మిదితుం 'జీటికూకచే వెలిగెడు నల్ల (శ్రీతుళసిచేరుల 'ఓేరురమొప్పు వానినిన్ జలరువాన్నేశు, రంగవిభు, సంతత మెంచుచు నాడిపాడుచున్ వలచి చరించు దాస సుఖవర్థనబద్ధము నామబదెప్పుడున్. 8
క! చ॥ గగురువుమేనితోం గనులలారెడు నీరముతోడంజిక్కి., మై సగమయి, నిల్చి, యాడుచును, సన్నుతిం బాడుచు, నాదుతంశడ్తీ, నా సుగతిని, రంగనిన్ నగొలుచు సూరుల చాసులు (భాంతులౌదుళలే ! అగుదురు (భాంతులావిభుని య్మాశితడచాస వ శేణ్యదూరగుల్. రి ము! (శ్రీకళ్ళతుని రంగనాథుని (బేమంగాల్బెకు జాసులన్ వీకంగొల్పెడు కొల్సినాథుండు ఏీరండా కుల శేఖరుం జాకొళీశ్వరుం డల్లినట్టిది యందఫున్ నుడిమాలనున్ (పాకటంబుగ. వౌడువారలు రంగడాసుల దాసులే. 10 అహావనువటేటలలనాటానానాడి.
మూడవ దశకము ; రంగభక్తి అదికాక ఫైఫస్టాపుథాా శే గః | పకృతి భోగంబె తిరమను పొమరాళిం 'జేరంజూలను, నేనెన్లు చిత్తమందు జేమమయుండైన శ్రీళువై వెట్తియె త్తి అయ్యశ్రీరంగ ! యనిబిల్బుచన్సై నిలుతుు 1 శ్ర స్మూతతనుమధ్యలన్ గూడు సుఖమునెంచు పామళాలళిని ేశూడ, భ క్రిమాజం నాడి రంగరంగాయని యటజచి యజచి భకృవత్సలువై వెళ్లి పబలి నిలుతు, వి "కే, గ| అతను నందంవు విరివింటి నాశ్రయించు వారినే జేర నరకసంహోరు. నీళు, నారణుని, వోరవతు, ననంతునందు ఇల్ ఐతచిత్తుండనై నిల్తు భ క్రిమాణి. ఠి "కే. గః కట్టికడుచుళు గొప్పగా మిట్టిపడెడు ఖోగవర్షంబుం గూడను; పూతనచను గాని (బహోగ్టండమున్నుబోచు రంగనియెడ వలపు కై వెక్కి. విధాాంతి వరల నిలుతు, శ్రీ
20
అ, వెః నిష్కళంక మైన సీతిమార్ష్గంబును
వదలి నీచపథముం బట్టువారిల
"జేర; శ్రీళునాఢ్యు (శ్రీ/కృష్ణురంగని
వలంఫు క్రైవ్రమాజుం దలంచి నిలుతు. క్ "కే. గ నాదుపతంబుగానట్టి నరులలహాడ
స్వర్లభోగంబు నొకటిగా వాంఛయిడను,
జీవటేవేళు శ్రీరంగ బేశ్రు వలంచి
మహిని డినములగడువు దున్నత్తుండగుచు. 6 కే. నః కోర నెజ్హాని శెవ్వారిలహాకు హాదెని
'ప్రేమందివ్పిని యా యరవిందనయన
నర్యు (శ్రీరంగ యనిబిల్తు నోదరమన;
అతనియం చేను నున్ధుత్తుండ్ "చు సిలుతు. 7 అ. వెః భా్రాంతు లరదరనుచు పకులకేదలంతును,
ధా్రాంతుంకణిదోనేనా వోకే కెల్ల,
మాటలేల యంక మోస్నాహి ! తూకం !
యనుచూలిలుకు, ఛ్రాంతుండగుచు నిలుతు. 8
రంగనాథ పాద భా్రంతచిత్తుం
జేవరదిశకు సాథుండా కులశేఖరుం
డాజ్క దీనచింళ యతుశ దలను. 9
6 నాల్గవ దశకము - థ్రీ వేంకటాచలము అ. మో సప్పవృషభదమను సంసేవ వలెంగాని బలిసి వెలయు మేని భవముంగోర; వంకసంకుంచాల్పు 'వేంకటమున నొక్క కొలనం బులుంగుమేన వెలయగలనొ 1 శ *లంకీ నిత్వ్యయావనాఢ్య నిర్ణ రాంగనలతో మిన్ను మన్ను జలు మేలి 1] వేడం "జీనెపూలవనుల “తిక వేంగడోవు నేట మానూగాగల బుట్టు మేలి ్రంగననొ | వి కే. | (బహ్మ రుజ్రేరదు లొరయుచు వచ్చినిలువ ప్రబల వైకుంఠవాకిలి వలెనె తనరు ఉ్వారమ'న చృకధరు పతేద్తుహాణ హేను ప్యాతంగొనివొచ్చు భాగ్యంబు వడయగలనొ! తి కే. గః లాలు పగథాలదొరలించు పాలకడలి నిదిశుని పాదములజూడ నినదమొలయు భ్ర)మురసంకుల 'వేంఠట పర్వతమున చంసకముగ నిల్చు కలిమి సాౌంవుగననొ! త్త = ర్కిటోం
ల్లి
"శే, గః భయద మదగజోపరియాన పరమసుఖము
భాగ్యమతులంబు, రాజ్యంబు, వలదు వలదు;
విశ్వరథకు సొంసారు వేంకటమున
తంబక్రముగ నై నను నిల్చు తపము గననొ! ర్ క... మిన్కు-తనుమధ్య లూర్వీ మేనకాది
యప్పరస నృత్యగానంబు లాదరింప,
విపుల మధుపగానాంచిత వేంకటమున
శృంగరాజమౌా తపము నేజేసితినొకొ ! 6 కే. గః నింగిరాజిల్లు శేళేని భంగివెలయు
"కెల్లనొడుగున సామంతులెల్ల కళొలున,
పంప! కేనెపూందోటల వేంకటమున
వెలయు సెలయేగుగాటారు చెంవుగననా! 7 రేగ వంకజూచిల్లి జడందాల్చు, (వా యు, సుర్
పతియుంజేయు యజ్హ్రంబుల ఫలదు, వేద
వేద్యు వలవు పూందోటల 'వేంశటమున
శాలిళాటగా నుండెడు ఘనతంలగననొ |! 8 తే. గ; పాపఫలరూప భవదుఃఖమాఫు జీవ !
అమరు లప్పరసలు భృత్యులలమి నిల్చు
నీదు వాకిటి మెళ్లైచు సీ పగడంత్ప
మోవీం గాంతునో వేంకట భూధ లేశ | ఫ్ర
వం
కే. గ ఊర్ధ్వలో శేశతయునొల్ల, నూర్వశి ఘన
కనక భూపిత జఫఘనంబు కలిమినొల్ల,
"ెంవు పగడంవు వాతలెజ రుంంవువాని
కనక వేంకటమున నేదిగానొ గానొ! 10 "లే. [| చలువ; యందంబు అెవుడొల్కు. చజుల వేంక
శుళు నడుగుందము, ల జూచు నాశేనెటింి
కత్రునిత్కు-ల కేఖర స్వామి పలికె
పరమభ క్తులు జేనించువారు దీని క్షే
ఐదవ శతకము అమా శనాప్రయన్తమొల్రస్‌లాలా. (విత్తువకోటి యను దివ్యదేశమున వేంచేసియండు శ్రీళవిపై పాళురములణ్య)
చ॥ వలంగొను తోటలన్ వలపుపర్వెడు విత్తువకోటి శ్రీశ! నీ వలననె గల్లు దుఃఖములు వాసక , దూరగుంజేయ, నాకికన్ కలండొళొ 1 దిక్కువేరొకండు! కన్నదియేకడు
కిన్క-రదోసినన్ తలంగక తల్లి కాళ్ళబెస కాజుచునేడ్చెడు పాపబోలితిన్ న్నే వః కనుగొనునారి ముందటనె - కట్టిన యాతండనజ్ఞ చేసిన్ మనమున నన్యునిన్ గొనని = మానినియా కులకాంత రీతిగా వినువెనుదన్ను నోడగల - విత్తువకోటి రమేశ! సీమదిన్ ననుగని యేలకున్న నినె = నమ్మి నుతింతును చ॥ మాలంజెలంగు మళ్ళగడు - మించిన విత్తువకోట్మిశీశ, నా సాలికి సకటాతలవ = భాగ వము కల్లకయున్న నిన్నెనా జూలిటి రయఘగాలొనెద = వట్టగ బోనొరు, తేడెపొ న్లి నన్ పాలకు నాజ్జనే నెజివువారగు సత్ప్రజరీతిం గొంటినిన్, తీ
7 ఓక ఉ! కాయముం నోసికాల్చినను, గైకొని వై ద్యునిమేద్చు రోగి వా లాయము మేలుకై, యకరనిలాగుసం దీరని దుఃఖమెల్ల, నీ మాయను గల్లుచుండినను మాన్యుడ ! విత్తువళోట (శ్రీళుండా! సీయడుగుల్మదిం దలంచి నీపదసేవకె వేచియుండెదన్. &॥ తుంటరి కంటి మతత్తకరిం (దుంచిన విత్తువకోటి [శీకుండా | శంటికి విందుంగాల్పు పదఠకంబజము లీయవి రప్పటేని, చే కొంటిని రక్షగా! జలధ్మిగువు శి చాటంగ లేశయోడ యొం డంటిన దానికోలమయొన నండిన పథ్నీని నేనులోలితిన్, 5 శ! ఎల్జని యెగ్నివట్బీ తన కెంతయు నున్ఫము గల్ల జేసినన్ ఎజ్జని వేల్పు కే ముజియు నింవుగ పద్మము, నాదుళష్టముల్ జజ్జున దీర్పకుండినను చక్కని విత్తువకోటి శ్రీశ! నీ యొజ్డని పాదపద్శములనెంచును నామది,యన్య మెంచునే! 6 ఊఉ వారుల దీర్ధకాలముగ వారిదముల్లురివింపకుండినన్. " మవెరులు నల్లారి మినువై వున నముబ్బులం జూచురీతి నా యారని దుఃఖమాప విటులై నను విత్తువకోటి (శ్రీశ, నీ వారగనే మనంబెవుడు వర్తిలుచుండు (బపూర్ణ్మ చాస్యతన్. 7 ఉ। భోరున బాంగుచున్ నదులు పూర్మత నల్లడ వేగం బాటినన్, వారిధిలోనిే జనక వారగ వేరొళచోట నిల్చునే!
విగ్ర సీరద సీలలేజమన నిల్చిన విత్తువకోటి పుణ్యుండా ! పారములేని నీగుణమ*వై నుదిపాటును నిల్వదొండెదన్ క చ॥ మెటుమువలెన్ సుదర్శనము మిన్కె-డు విత్తువకోటి,శీశ! నీ వరపదకాంతులై. సీరులవై మదియుంచని వారినే, సీరుల్ తరుముచువచ్చుగీతి నను ధన్యుని'జేయ నుపేతబేయునిన్ నిరతము చేరంగోరియెద నీపదపద ము లెంచి నిల్చితిన్. 9 ఉ॥ విత్తువకోటి యీశ్వర! యు సేత్ హొనర్చిన నిన్నె నమ్సుచున్ చిత్తమునందు జీరొకని జేర్చని ఉశ్రీకుల శేఖరుండు, ఆా బత్తిని నందమా[దవిడ పాటలంబాడిను, వల్ల వేయునా యుత్తను లెన్నడుం గనరహో 1! నరకంబంోొ సమిీపమేనియున్. 10
ఆజవ దశకము - గోపీకొ విరహము పకా మౌోఖాగవాతా.
వలవుగల నుముములకె - వలపొసంగు తుతుముగల,
ఇెలియిలను పలువురను - గలుగు నిట నీవై సొలసి గడు ముదము గన - వలను పడదని లెలిసి,
'ెలిసి, నను వీలువ విని = నిలయమున పొంతన్, “"ెలియిసుక గుమిపయిన - చలికులికి గడు జడిసి,
జలజలని 'ఏటీయు హిమ - నుల నడుమ నీకై, యలయుచును నుదయ మది - పలవలనిీ యగు వజికు,
నిలిచి కడుగలలెతిని = లలితగుణ! ళృష్టా! క్ష శళుకెనంగు బేడిసల - కులుకువగకంటి చలి
యల దిగువ యింట, దధి: = జిలుకు చటులుండన్, అలరి, చెలి.గూడి దధి = దళ దళ నిదచ్చు తతి
బలు కపట దృవ్టులను - జెలిం గనెడు రీతుల్, అలి నికరయు_క్త సుమ - ముల నలరు (కొమ్ముడియు
లలితముగ నూగుపగ = తలిరునును కెంవుల్ జలుకు నరుణాధరము = చలనములం (దుళ్ళుటయు
అల నొసటి చెను స్రటయు = 'కెలియునుర కృష్టా! లి
విరి
నిలసుమువేణి యొక - బాలికకుం గ్రీం గనులు
లోల మజి యొక్కి-తకు - హోళి మది మెచ్చుల్, “వలు నను డాసుల” డను మేలి వగ లొక్కిాతకు,
నోల యొకచాని కొక = వేళయును వోటున్, మాలిమిగ 'ేజబ్బజుచి మేలముగ బంఫపుటయు
శ్రీ లలిత యావనము - నేలు నొకదానిన్, 'మేళన సుఖాంతమున - మాూలుటయు నీ గుణము
శ్రీల మును వయసు జను - లీలం గను వృద్ధిక్. ౫ మేలయిన తల్లి చను = బాలు విడి యా కపట
శాలి చనుబాలు విష = లోలుపతం గోలన్ నోలయని నిన్నుగని - హేళనగ నోపకులు
శీలి యొనరింపరుగ! చాల తమి తోడన్, మేలి వగగాడవని ౨ యలనల సాధుండన్
జీల తలు వలంటిలిని వ హోభను దూరిన ఆలలనంాడి నుఖ = రీలగడుం జేలిలి జ
లీల లివీ సీ గుణము - బోలిన వె కృష్ణా! శ్రీ మించువలే సూత త్రము = దంచితసు మధ్య నొక
మంచీ ఇలిం లేయి నడిం = బొంచి వెను వెంటన్, చంచలత మేల్కుసుగు = నుంచుకొని యీ శెసకే
గొంచెటకొ పోవు నిను ఎ గాంచికీని గానాః
రి ఖం ఆంచితవు రూపవతి = యంచు మజి యొక్క- తెను గాంచు కనువై గలను - గాంచితిని నే నే! మంచిదిర జాని విడి - మంచి విటనేమి గను వించెనుర! యేగుమిట - నుంచి యటు కృష్ణో! గ్ మల్గుల నెదుర్చు భుజ - వల్లరులవాండ! బహు బన్సిదవు పాపకృ్ళతి = వల్లం గనుమూయన్ , అల్ల నడిలేయి నను సల్లలిత శయ్య నకె మెల్లగను ఏడిచని = యొల్లి నడిలేయిన్ గొల్ల యలివేణుల్లన్గు = పెల్లుగను గాంగిళులం గొల్మగొని యుల్లసిలి - కల్ల వలపొప్పన్ చల్లగను నా'జెసకె= వెల్లునవి వచ్చితి వె! ఒల్లు నిను పామ్మటకె = యెల్ల యిబె కృపా! 6 భోగయుత! భోగ్యమగు = భోగశతయనాలచికుండ! భోగ పరిపూరితుండ + = భోగముల నీతో భాగముల ముంబెవుడు = నే గనను, సీకు తగు సోగ నృుగనే్యత రుచి = మై గరిమ పొందున్ నే గనను నా యెడను - రాగిలెడు నీ యుకువు రాగ మగు నీ పెదవి = బాగయిన మోమున్, సోగకురులం గనుచు - నీ గరువవుం బలుకు బాగులను గాంచితిని = నేగుమురగ కృష్టా! ౯
80 నన్ను నొళ చోటునకు = ముక్నుగ నె రమ్మునుచు చెన్నలర మళ్లెపొద - యున్న నొక సీడన్, మున్నుగనె యున్న యొక - యన్నువను గూడుకొని నన్ను గని బ్యోడిలి - ఖన్నుండయి వోవే! ఇెన్నుగ కరంబునను హొోన్నునిసవంబుంనొని నన్నటులు వఏీడినను, - మున్న నలతోడన్, తిన్నగ మజొక్క-తతి - నన్నుగన, రావుగద! ఎన్నుళొను మళ్లు కసి = "తెన్ను గని, కృష్ణా! 8ి 'శ్రీలెసగు దివ్యవన - మాల యురమం దలర సీలగళ పింఛమల = పూలముడిం (గాలన్, డాలు వలిపమ్ము శుభ - లీల ధరియించుళొని మేలి వువుగు త్తి 'చెవిం - జూల వెలుగొందన్, [గాలు మకరంద సుము - జూలవర కుంతలల శీలి మురళిం జెలలో = మేలి వగ రావే! వల నొర మా యెదుటం గీలుకొని యూదినను జూల దది మా కళొసంగ = మేలి నినదంబుల్. 9 ఆామరల యింటి ఇెలి - సామిపయి నాస నఖి శామలగు నోపికలు - ఆము నడిశేలన్, 1 పేమ మితి మాజుంగను = గో మొలుకం బౌడినది శ్రీ మధుర కొల్సిఫుర - భూమి కొడయండొ,
వ! స్వామి కలకేఖరుండు - సామపద భంగులను (ేనునుడి (చానిడిని - నశవుమునకాడెక్, ఈ మహిమ మాలికను - నేమమున నేర్చు ఘను నే మెయిని నంట దభ - మేమియాును నెన్హుక, 10
ఏడవ దశకము దేవకీ విలాపము న నననాయాలు. హారిగతి[ జో జో మధుర యం కేకు ఖండము ! జోజో సరసిజన్మే ఆా జోజో! జో జో వారణశాబముజబో జో! జోజో ! సాగరనీలా! జోజో! జో జో పరిమళ కుంతల! బాలా! జో జో | సొాగరనీలా | జోజో జో జో యనలేని తల్లి సకటా! న. ఉ। కాటుక లేఖతో వెలయు కంజదళాయత లోచనంబులన్ సూటిగ మేల్వితానమున సాంపగు బూమ లో జూచుచున్ గడున్ సీటగు మబ్బుతున్న-వలె సీరము గార్చుచు కాలి జేళులన్ వాటముగాంగం బట్టుకొని వారణకశాబకగ్యాత సంపదన్ మేటిగ వెల్లునిన్షనెడు మేలి సం దొజంగితింజేటుగాంచితిన్ .2 చ! కులవరుసన్ సతుల్ తొడలం గూరిమినిన్ని డోవంశదీపకా” “జలధరగ్యాతసింవా! యల చక్కని నాయన!” తండిం జూప నన్,
రి శ్ర] జెలువుగం గంటి స్రైగలను జేశులజూడను జూవు నిన్లనన్ గల యల నందుంజే ఘనుండు, గాంచడు నాపతి యట్టి భాగ ఫ్టమున్ డ్రి చ॥ వనద దళాయళాశములు, వారిజ వైరి నిభాననంబునున్ కనదురు వతీమున్ దృఢతం లౌలెడు వాహువులున్ గరంబులున్ ననలలరించు కుంతలము నాగెవు [కొన్నెలవంక ఫాలమొన్' దనరెడు నీదు యావననుం దద్దయుఃగాంచితిగాని, తల్లినే గనగల నీదు శకైశవముం గాంచమి యెంచిన నేగుం టాణనుల్. కీ చ! మొగమున చుట్టి” యూగ, నును మోవిని నొక్కుచు ముద్దు లిచ్చుటల్, ః తగం దన తండి పోలికలం దద్దయు నామది కింవుం గూర్చుటల్, ఒగిం జరు. వేళ భె నోటనిడి యొక్క-రకంబుగ నిల్చిపల్టుటల్ , సాగసులు ఏీనినేగనను, జూ చెన వెల్ల యళోద,వుణ్య,హో! $ ఉ॥ చల్లని తమ్మిరేకునలె చక్కని కన్నులవాండ ! కృన్లుండా ! అల్లన లేచుచున్ బడుచు నట్టిటు లాగుచు నెబ్టమట్టిలో కొల్లగనాడి నాయురముం గూరిమింజేరంగ నోచనైతిరా |! మెల్లగ నై దు వేళ్ళనొని (మింగిన కేషము గాంచవైతిరా 1 తల్లి య జేలనన్లనెనొ! థధారుశణియందతినుందభాగ్యనున్. 6
నికీ భః సులభుండ, కోనులుండ, కఢుపాంపవుగ నాయటచేం బరుండుచున్ ఇఛెలువుల వెల్లువల్లుటేయు చెన్నగు కెంజిగురాకు, వేల్తానన్ నులుముచు నొక్కచంటి మొన నోట మజాండిడి పాల జొవుచున్ సులలితహాోసయు కృముగ6 జూచెడు నిన్షననోచనైతినే! 7 ఊఉ జేవుచు వెన్న గైళొనెడు దీప్త సఫుల్లనకోజ వా స్తముల్, శ్రీవిబనిల్లం (డాడుంగొని. చేరెడు తల్లినిజాచి దృష్టులున్ మోనిని 'దెల్లననాదథియా, మోడ్చిన కేల, భయంబు, రోదనల్, సీవగలా యళశోదకని, నితష్ణసుబాంబుధి ఇొల్తలాంజెగా! 8 చః నొడుగుగం గొండ నిత్తుటయు, గోవికలందరింగూడి యాడుటల్ , వడిగం గవీ ఖ్టోమున్ విసరివై చుచు భేనుక దై త్యుగూల్చుటల్ , పడగలలదొక్షీ= కాళయుని భంగ మొనర్నుట, భాండ ఫేలయున్, అడరెను వాంఛ. కన్లొవగ్కు నయ్యవచింస్తము .మౌార్షమున్న ే+ 9 చ॥,తనువున ర_క్తమాంసములు తగ్గగ, శల్యముచేసి, చంవునా ఘృనవివప్తూర్తిత్ _స్తవమ;గల్లిన ప్లూళనప్తాల వర్ధనం
వెస్ 'బెనసెను నీకు కంసహర ! యింపగుమబ్బుల ఉాలువాండ! నా స్తనములు భారనూ, తములె | తల్లిగ నీకెటా (పావ్త నైతినో! 10 చ కలుములికుంకియా మఘరకాంతుని కంసునిజంది తల్లినిన్ పొలువ్రునం జూడవచ్చిన సువ్ఫుతుని శైశవచేష్ట లెంచుచున్ పలపల నేడ్చు బేవకి సుభామీతవర్షన కేసెనింప్రుగా - నలకుల కేఖ్లరుండిదియు నచ్యుతుం జేర్ము పఠ౦చుభ క్తులన్ 11
ఎనిమిదవ దశకము = కజ్ణపురిలో శ్రీరామచందుడు తొ వయమ్ తవోపునేం నారిగది। జో జో! కౌసల్య గర్భరత్నను 1 జో జో డండితరావణ! జోజో! జో జో! సాంవ్రలగులికెడు నీలా! జో జో రఘువర, రామా | జోజో! జో జో! బంగరుగోడల మేడల - సొంవుల కణ్లవ్రరీశా జో జో! జో జో! భోగ్యుడ ! నిత్యుండ ! జోజో జోజో! రాఘవ! జోజో! బోజో! 1 హరిగతి జోజో! పొక్కాటి తమ్మియజాండా ! జో జో తాటకింజాల్పిన ఏరా ! జో జో! సుందరదర్శన రూపా! భూపఆజమనసుల కింపగు ళూరా! జోజో కల్లవురీశ్వర | జోజో! జోజో మనీలవర్ష జోజో! జో జో! యష్టదిగీశ్వర ! జోజో! జో జో రాఖఘవరానూ! జోజో! వి
10 రి హరిగతి॥ లాలీ ! పరిమళ నీలసుశీళా! లాలీ కోసలవంశవు కారక! లాలీ] (పథగల జనకునియల్లుండ | లాలీ! తృతియనంక సురతళ | గంగనుమించిన వుణ్యదమగునా కణ్ణవురీశ్వర 1 రామా! లాలీ | మంగళ సీలమణీరుచిరాంగా 1 మౌాన్యుడ, శ్రీరఘురానూ] లాలీ! 8 వారిగలి। జలజజుబొడ్డున గలిగిన రామూ | సన్నుత జనికజు రనుణా | లాలీ! ఇకెలలెడు 'తేంట్లకలస్వనరూూంకృత (శ్రీకర కళ్ణవురీశ్వర | లాలీ కలనును భయమిడు వలమురిడాల్చా కాంతిలు సురమణి గాళా, లాలీ | అల దశరథునకు తొలుతటి వ్మళా। యత్యంతో త్తమ! రాఘవ! లాలీ! శ్ర వరిగతి। భరతున కవనీరాబ్యము నంతయు వదలిన రానూ లాలీ | లాలీ! నిరత జేవలకు లత శ్రెదోడుగ నిలువక వెడలిన. రామూ ! లారీ |
రగ పరమపా)భవ వరలక్ష్మీ ని వాపోరస్కా- | రాఘవ! లాలీ | వరళుళో కస్షప్రరీందనివాసా | పరిమళ వరసుమనూలీ | లాలీ | క్ హరిగత్॥ వెంటనెకదలిన బన్ఫుల నిలువుచు 'చేగ చె కానలశ*ేగిన రామూ! అంటులు వదలిననారల యమృతమ ! యవని నయోధ్యశు నేలినరామా | బంటుగ6 ర్రైశంయి శయాబ్దనుగై కొని ననమునశేగిన రానూ | లాలీ! అంటుఖు. వడలిణ బుద్ధవ లేజ్యుల శాస్పద కళ్లివురీశా 1 లాలీ | 6 హరిగళి। (ప్రళయజలధిలో సర్వములోగొని వటవళ శిళువ్సగ ెలనిన రామా 1 ఆలతిగ వాలిని జంవి రాజ్యమును ” నతనియనుజున కె యొసంగిన రామా | శెలువుగ నయోధ్య నేలిన మయొడయండ 1 శ్రీశ రఘుకుల రామూ] లాలీ! తళతళ మెజషెము రత్నవుకాల్వలః దనధెడు కణ్ణవురీకా ! లాలీ ! 7
న్యం హారిగతి[ మలలను శేతున్రం గట్టినయానల మొానిత లంకళం జయించిన రామా ! అలలను జూంౌకు కడలిని జిలికి వ రామృత నుమరుల కిచ్చిన రామా ! కళలకు నిరవౌ బుఢులనివాసము కల్దువురీందవురత్నమ! లాలీ! చెలువుగ శార్ణముం బట్టినవీరా 'శ్రీరఘుశానూ ! లాలీ ! లాలీ! 8 వారిగది?ి సపరమకృపానుతి ననుజులనందరి పాలన జేసిన రామా ! లాలీ! పరభయ వ(పలంక నొశేవింట పొడొనరించిన రానూ ! లాలీ! పరినుళ శీశములొప్పెడు దశరథు వంశోద్ధారక ! రానూ ! లాలీ! రి వారిగతి॥ దివిజుల నసురుల దిక్కుల సృష్టికి నొదిమ కారణ ! శ్రీ రఘురానూ | భనహర శానెరి పారెడు నేలల వరలెడు కళ్లివురీళా ! రామూ |
శ అవనిని నందరి దర్శనార్థను గ రంగఇశాయియగు రామూ |! లాలీ ! భవదీయ కరమున ఇార్జంబును బక్టైడు (శ్రరామచందద ! లాలీ! 10 చ॥ అందవు వ్యపముబ్లనరు నా తిరుకస్ఞవురిన్ రఘూ_త్తమున్ సుందర పాదముల్పయిన జోలల (దావిడభామలో గదున్ అందముగాగ నల్లినది యా కులశేఖరు పద్యమాల నిం పొందగంబాడువారలిలను_త్తమభ క్తులునిశ్చృయంబుగాన్. 11
$[! తొమ్మిదన దశకము . దళరథ విలాపము ఎభ్వుకర్లో పమ్రైస్తు గవద నీ నా సక్కుమార! నా రామచంద, సీ పట్టాభి పేకోత్స వార్థ మివుడు వురజను లెల్లరు వరమును గై సేసి
- రయ్నూశిత వర్చలంబయిన నీదు పాదంబులకు (మొక్కి- సరిచర్య లొనరించి ఛూజించి మనమారం జొగడుచుండ, (సస్ఫ్భూవమణాంబర సముచి ళాలంకృత వేపుంబుమిజంగ వేడ్కతోడు అ వె! గత్రాజక్కుు నిన్నుం గడు [కూరకానకు తరలు మనిన నీదు లల్లి వైక మాట వీనుచు నిన్ను మహి నెల్లం బక్కగా సేలం కజేసినాండ నేమొనర్తు! క్షే నీ! అనలాస్యుండైన నా యతి కలోరాజ్ఞచే వెన్నాడు పొరుల వేగ ఏడి, యంజన్నాదిని బోలు సత్యున్నతములై న భదగజంబుల వదలిపెట్టి,
క్తి అశ్వ్యంబులను వీడి యరదంబు నొల్లక వనమా గ్రమును దొక్కి- పటురయమున, స్నిగ్ధంవు నిడువాలు శృంగార నేతయా (నగ్ఫూపణాంబర ఇారుముూ ర్తి "కే. సీ! జనక వ్యతియు, వనుజుందు వెనుక నడువ పొాదచారిగ నీవెట్టి పాట్లు పడితొ! మమ్ము రమియింపం జీసెడు మూ, సుతుండ ! అకట ! మారామ, మాజేవ యక్కటకట! లి సీ అసితాయతంబులై యరుణ'శేఖలు గల్లి యసువుల హరియించు నసినడువుడ వాండి మెటుంగసల వరలెడు నికువాలు జీతయా కాసల్య నో తమునకు శారకుండై వంవు ధనువుతళోం గూడివ పర్వతోపవు దీర్చ కాభుయాతుండ ! పావియా నానుతి జాధించు వగలనే యభ్యసించితి వయ్య, యపితరత్న కేన! గ్యాత! వృత్త! యో కాకుభ్న! కృ్యమమృదుల శయ్య నిదురించు ఫీ వింశ షాం్యద శాన నమున్య ఇెట్లవీడ శిలల నమరి;ట్టి పడక నిదురింప నేర్చిళ్లో ప్టట్టి! యథట! ఠి
వ! సీ! అలరువాడని యట్టి యళినీలకుంతల, వంఠాభ లావణ్య నాను యుగ తః జనకాత్మజార్థంబు, జాహ్నవీధరు ధను రృంగంబుః జేసిన రామ నిన్ను “రామ! రా!” యన్లుచువే రంజిల్లి విలువగా చచ్చి పోవ్చచునుండ “వలమురార!” “*పోస్రదుణా” యని పోవంగనీయను మంకీ మటి నినజూచు మనసుతోడ, . లేగ! మనసు వారియింపం జేసడు మా, సుతుండ! గడము తిరుగాడు కడు న్ముగ కాన కీవు పోవ, పావియా నా మతి, ఫవుత్య యెట్లు "ంకుగాం జీలక యె యథారీతి నుండు! న్స | వైరుల బేతుల నరలు వాలొ్గ్గనరీతి కజ కైన రాలవైయడంగి నడువ, మృదుపదంబులు నొచ్చి వెంండుగా ర_క్తంబు డలు, నాకటిబాధ గడలుకొనగ, ఎండ ఇాకుడుకోర్చి యెట్టివారును బోవ వెనుదీయు శావకు వేడ్క. జనుదె! శీకయాళత్మజరూసప లోళ ధర్మ మోధ్ధి పావీ నవూట్నలం జిక్కి. పావివై తి.
శ్రీక్తీ లేన అకట, నా రాను! నా వ్యుతీ యక్కటకట! ఎట్టి పాపిన్టీ నైతిరా, యిట్టి విధికి! నిన్ను నిలుపంగ మార్షంబు లెన్న లేక 'యేమియున్ జేయంజాల నింశేమొనర్తు 1 సీ! అతి (పీతితో “అయ్య” యని విల్చు నందంవు పలుకుల, వినక నే (బతుకంగలనే! నగలళోం జెలువారు సొగమైన నీ రొమ్ము నా రొమునం జాలనర్మి 'లసణగ, చిగికాంగిలిని జేర్చి వగలొల్క- ముద్దాడి యుచ్చి మూర్కొ-నకుండ నుండలలన. మూతంగ గదునోపముంబై న నీయొక్క- గమన విలాసంబుం గాంచకుండ, గీ. కమల సంకాశమైన సీ కమవదన రామణీయకమునుజూచి రంజిలక యొ ఎట్టులుందుర నాకుజ్ణ, యిట్టి నిన్ను వదలి యింకను నున్నాను గదర్శ్య యకట! 6 సీ కుసుమము సౌరభ మొల్కు- కుంతలంబులవేడ! మునివృ త్తి బడలుగాం బెనుచుకేడ! ఉ_త్తనూంబరముల నొప్పారి కటియేడ! దర్శ వ(స్రుంబులం చాల్చుకేడ!
క్షి కీర్ భూవణావళితోడ పొలుపారు తను వేడ! ఊడ్చిన తొడవుతో నుండుకేడ! శతుభీకరబాణ సంలగ్నభుజుందేడ! వనమందు నిర్వృత్తి వరలుకేడ! గీకి నేను బోదగునట్టి యా కాన కివుడు తగునె నా వృుతుం జేగుట| ధర వేద మార్గగామి వసిష్ట) యో మంతియా సు మంత, తగ వచియింవుండో నూన్యులార! 7 సీ! పండితోపాధ్యాయ వర్ష సుశితచే వేద శాస్ర్రుజ్ఞండై వెలయు వతు, నాతని యనుబన్ను, నతను వాణసమాన సుకుమారతనువల్లి సూత మధ్య, మృదువై న సుగుణాఢ్య మెలంత నా కోడలిం, గానన౦బున కంచి కాంతువేమె! కన్న కుమూరుండా ఘనుండైన భరతుని కప కీర్తిం గలిగించు టదియులాక, గ్ నన్ను స్వర్ణంబునకం బంవు తెన్నుగాబె! మంచిలాభము ౩ శీయి! మగని జంవి వ్వుతునడవికిం బంవింపం జొసంగు నొక్కొ! ఎట్లు సంతోషిగా నుందు వీ ధర్మితి। 8
శ్రీం సీ పూర్వంబు పరశురాముని విల్లుం 'జీకొని యతని తపోబల మణగం (దొక్కి-, నిన్ను, నీ మహిమను, సీ తల్లి దుఃఖంబు నొకటిగా మదిలోన నొప్పుళొనకం నా భావబస్ధంబు, నా సత్యవచనంబు నిజమని నెలళొల్పు నియతితోడ, నటవిం (బవేశించి యట వసియింపంగ మది నిశ్చయించితే మాన్యచరిత! గీ! రామ! ఆజానుబాహుండా! యవనినాథ]! వీడు జన 'శ్రంబులెత్తిన గూడ, నిన్నె ఫ్యుతుగాం జూందు భాక్యంబు పొసలప ననుచుం గోరుచున్నాను మదిలోన, కూర్చితినయ! ర చ। మనుకులచర్గదమా! మధుసుమాంచఛిత కుంతల నీదు ళ్ తన్నియున్, ఆనుజుని తల్లియున్, వగవ నా యతి వ్యకవు గూనిపల్టుచే కొని, చరియించు దుష్టకయి కూరి వనంబునశేగి యీ వ్సరిన్ శనికర మేది ఏడ నికంగాంతును స్వర్గనినాసమేనునున్ . 10 సీ. పకల విధంబుఖ పంపూర్లుంరై నట్టి జలధరక్యాముండౌ” సర్వవిభండె
క్తి ధరను ,శ్రీ/రాముండై. తనుతొంది యగవికిం బోవంగ, దుఃఖంబు పొంగివారలి, రాబ్యలక్నీ శ్రవార రమ్య దీర్ధభుజులిడు దళరధుం జఇడాటుం దాళ లేశ విలవించి యాడిన విరషావాశ్యంబుల వరకృపాణుండయి (పభుతమాటి గీ! ధవళమా నాతష్యతంబుం చాల్చినట్టి కొల్లి కులకేఖరాళ్యారు లల్లినట్టి మధుర (చావిడ వద్యంవు మూలం జదువు వారిగామాది' వర్షంబు ఖీరజెవ్రడాం క్షే
పదవ దశకము = సంపూర్ణ రామాయణము ఎ లానవిమనాలా నీ సంపూర్త సౌందర్య సౌభాగ్య నిలయమై భాసుర (పాఠకార పరివృతమయము, మండవాంచిత దీ:ప్తిమానస వారణమై యుకుకీ ర్హింగన్న యయోధ్యయందు, భువనముల్వెలిగించు భూరి "భేజబోమూర్తి దినమణి వం_ెక దీపమగుచు. శ్రీశాముంకై వుట్టి శళూరావతంసుండ్లై త్‌ో ఫి రతమయైతనరె, నతని గి భన నిభాంగుని, వుండరీకాతు, నీళు, తిల్లైయను చ్మితకూటాఖ్య దివ్యధాము, సర్వ శేమిని, మనకుగా సన్నిహితుని, కనుల కటువు తీరంగను గాంచుబవుడొ! క్షి సీః! అరుణ ఫోమల పల్లవాంతర సంఫుల్ల సుమనోవిలాసంబు సాంవులొలుక, (శమహర మైనట్టి రమణీయ (ప్రాంతోప ననము నల్లడ గల్లి భాసురమగు,
క్షి క్తి
చ్చితకాటాఖ్యమా శ్రీ, తిల్లైనగరిలో నొక మూడు వేలగు నుర్విసుకుల
మంగళాశీస్పుల మాన్యకం లైళెంచు మణిపీఠముననున్న మహితుడె గద,
గీ॥ వశ కరమున నెత్తుటీ యేరులురల,
జంపవచ్చిన తాటకిం జంప్, మంత
వేద విల్తేన బుమీ. యజ్ఞ విధిని గాంచి,
నట్టి యువకుం డనిపముండా యసుర వారుండు. లి
నీ! అనికాయకంబులై యకుణశేఖల నొప్పు
నందంవు కన్నుల యవనిజ కయి,
పబల్నోగ వృవభింబు వానానంబుగ గల్లు వాని ధనుస్సును భంగపజుచి,
పరశు రాముని (కూర తర-వైస్తవంటచైన యురుణాషమునుబట్టి యుక్క_డంచి,
రాజుల పగ ందీర్చి రతణం బాసంణగిన ఏీయండై, శ్యతుల 'వెజవ్సుగొల్పు
నీ! భిక్తికట్టాలకంబుల వెలయుతిల్లె
యందు, భయద కోదండిమై యందగిల్లు
భవ్యుః శ్రీరాము నుతియించు భక్తృవరుల
పాదపంకజముల శీను (పణతులిడుదు. కి
ర్0 సీ! వువ్పమంజరులచే పొలుపారు వకకుం తలమొన కైకేయి కల్లి పలుకు లనుసరించి కుల్మకమాగ తంబగు నయో ధ్యను వీడి గంగను నధిక (పీతి, గుహుండు చాటింపగా (కూరాటవిని జేర, భరతున కతి పీతి కాదకలను, రాజ్యంబు, నొసంగి ఆలా రహీమిీట చ్మిత కూ టొదిలో నుండిన యతని నేండు గ్! తిల్లైయను చితహటాఖ్య దివ్య నగరిం గనుల కెంతయు చల్లంగ గాంచగల్టు భూరి భాన్యంబు గలయట్టి భూజనులకు నిత్య సూరులు సమతతో నెగడగలరె.. సీ ఉక్క డంచగలట్టి యుకునాహుబలుంకైన యల విరాధునిగూల్చి, లలిత్వమెన (దావిడ వాణికి దతుంరైన యగస్తుం డొసంగిన థనువుడా నొనరందాల్చి లేడికన్నుల బెళ్కు లోడగాట్టగలట్టి యందంవుం గన్నుల యసురనాస కోయించి, ఖరునంతకుని యిల్లు 'జేర్చించి దూనణాహ్యయు నథ్ధై తునిమివై చి,
ఫ్ 1 గీ ఒక్క. శరమున నూరీచు నుక్క-డించి. 'కేజు గాంచిన వీరుని తిల్లైయందు (పణతులొవరించి చేమోడ్చి (వస్తుతించి తిరుగువారిచే ధన్యత ధరణి కాంచు, క్ సీ సంచ్లేషయోగ్యసుస్తనిమైవ, జానకీ విశ్రేమఘనభార వివళుండగుచు వరజటాయువును దా మై కుంఠవురికంవీ వనములో దాగిన వానలేళు స్నుగీవుం | కేమించి శుభమై తి యెసణగంగ నతని య(గజు వాలి హత మొనర్చి, అఆసుళేశు గర్వంబు నణచు సూచనగాల మారుతిచే లంక మాడ్చివై చి, “శీ అిన్లాయను చిత కూటాఖ్య దివ్యనగరి యందు గొలువుండు శ్రీశాము నాద్యునీళు భక్తిం బూజించు నుతియించు భక్ష్యృవరుల పాదపంకజంబుల నేను _బస్తుతింతు 6 సీ! జడియక నిల్చిన జడనిధి జడియంగ (ప్రబల బాణమునేపి భఇంగపటజచి, వంఠెన గట్టించి వారిధి చాటి యా వలిగట్టుండాం జేరి (ప్రభుత వెటియ,
ర్? (కూశరాసిధరులై న ఘోర రాతసులను గూల్చ, రావణుం జంపి కూర్మి యసంగ రానణానుజునికే రాజ్యంబు నర్పించి నీతతోం గవగూడి చెలువులొలుక, గీ! తిల్లైయను చ్చిత కూటాఖ్య దివ్యనగరి యందుం గొలువుండు (శ్రీరాము నడుగుల దల చాల్చుకు రాజ్యముగ నేను దలంతుంగాని యితర రాజ్యంబు నొకటిగా నెంచనెవుడు. 7 సీ సమలంకృతంబును సౌందర్యవంతమా శ్రీయయోధ్యావురిం జేరి యచట పట్టాభిమీక్కుంై (వభుతమిరు చగస్తు్యు వలన రావణు పూర్వ వర చర్మిత నాలకించుచు కంత నఖల జగములు జీ వింపంగ మైథిలీ విమల గర్భ ' బన్నులౌ కుళలవుల్ చక్కని పగడంవు చా తెటకదలంగ పలుకు నార శ్ గీ॥ కథను వినుచు నా తిల్లెనగరిల జెలువుగ నుండు నానాథు శ్రీ, రామును_త్తమమగు చరిత చెవులార వినుచునా స్వామిలనుల (గోలు మే మమృతంబును గొనము మదిని. 8
ర్3 నీ! మహిత తపం౦బున మగ్ను.2ై యుండిన శంభుకుం గనివెట్టి స్వపద యమొసంగి నర విలతుణుంలదడైన (మావా 'శ్రణ వాలుని ॥ వాణంబు రథ్నీంచి భవ్యమితిని కుంభసంభవదత్త గురురశ్న హోరముక్ ధరియించి లవణుని ధరణి నుండి క్యతుఘ్నుచే వేగ స్వర్ణంబునకుం బంపి శ్మతుభీకరుంరై న సవాజు, మాని అ. వె! యాజ్ఞ వలన వీడి నట్టి (శ్రీరాముని తిలైయందోనూండు జేవ బేవు మలువనట్టి వనము మహియందు నాతని గాంచ మసడు కొరకు కొంచ శేము. న్ ెపెంగొహి స్థావర సర్వజీవ్రలందాను ఇదెకు౦క నగరికి బంపివై చి, ైపంఠ నిలయులు స్వాగతోద్యుక్తు లై యెదుళేగ గరుడుని నెక్కి. యసుర వర్షంబుం జంపిన వరవీర లత ణ భుజములు నాల్గుతో పొలువ్రు మిజు తనదు స్వస్థానమై తనరు వైకుంళంయబు 1 జేరి యచ్చటనుండు శ్రీళుం డతలడ
ర్‌కీ గీ! తిల్లెయను చితకూటాఖ్య దివ్యనగరి యందు మనకుగా నిలిచె, మీ రనుదినంబు భక్ష్యనరులార | యాతని భక్రిమాటజుం (శిస్తుతించి కృతార్థత వడయు మెపుడొ | 10 నీక చి్యితకూటాఖ్యమా శ్రీ) తిల్లైనగరిలో బలవంతు వానుమంతుంగలసి నిత్య వాసంబుం జేయు నా పర మేళు చరితంబు మితిలేని గుణముల మెజియు పజ్లీ రథునికి. బట్టియై రహింబుట్టినది మొదల్ వైకుంఠకమును 'జేరువరకు శ్నృత్రు భీకర మైన్యంబు వెలయంగ విజయ సుం దర ఖడ్డధారెయె తనరి నట్టి గీ విజయుండా ఛృతి యొజుయూర వీకనేత సాగ్గమి కుల కేఖరుండు పల్కెం పద్యములుగ మధుర మంజుళ (చావిడమాల ద్‌న శ్రీళు మంగళ పాదంబుం కేరంగలుగు. [1 శ్రీ కులశేఖర స్తూక్తినూల - పదియవ దశకము సయు మే కూ జి గరగ ॥ ఫి క (శ్ న సాైతా.- గ మేట కతు
శ్రీగోదాగ్రం థమాల మునునూరు :; కృ షౌ (పస్తుతము లభించు మా (పచురణములఅు జాలసాహితి : వచనము
- ఆల్బర్జు వమ్వైజరు (థ్రీ విరించి 0.90 శ. విశ్వకవి (శ్రీ డీ. రామలింగం) 110 8, ఉన్నవ దంపతులు (శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ 100 4 శ్రేజోమూర్తులు 1! భా. (1,8 దశిక సూర్యసకాశరావు) 18క్ ర అ ఃలిభాం అ శీఎ10 క, విద్యాశపస్వి (4 14. ౪. ఇ. 6. కృష్ణస్వామి కంగన ₹. కన్యాశమను (కఠలు) ((శమతి కనుపర్తి వరలక్ష్మమ్మ) 200 శ. మీరాబాయి (గేదుకృత్ని(త్రీ (శ్రీపాద లక్ష్మీనారాయణమూర్హ్రి 1-25 మయువసాహితి
- ట్రీ శఠకోప చరిత్ర (సంస్కృత పద్యకావ్యము) 1-00 ఓ. ధనుర్హాను (ఏకాంకిక (ీకొంతనుది (శ్రీ గామచం ద్రమూ ర్తి) (=50 శి, నామ మహిమ (నాటిక (4 న. చ, వెంకట నరసింహాచార్యులు 1-10 శీ, (శ్రీ గోదా సూక్తిమాల (పద్యకృత్సి (శీ మాకలూషి గోపాలాచార్యులు [56
- (పియాన్వేషణము (పద్యకృతిి 126 0, తిరుమాల 0 7 భాగవతపారము 0 కి శ. (శ రామానుజ శతకము (పద్యకృతి) (వ. చ. తిరువేంకటాదార్యులు. 0-50
| శ్రీ గోదాగ్రంథమాల | ౨ భా వవప్తక్తప్రివెవాం ధూల | సభ్యత్వనిబంధనలు | క్షే. 1గంథ ము. దాపకులు వ | ఒక (గ్రంథము వ్యయమంతయు భరించువారు. / 2. శాశ్వత పోపకులు : / ఒకేసారి రు. 118.00 లు చెల్లించువారు. శి. శి. పోవకులు : 1 (ఫ్రతి సంవత్సచము కు, 720.* అ ఇచ్చువారు. . శ సభ్యులు క ] ఢి సంవత్సరము రు. 10.00 లు ఇచ్చువారు. ర షీ అభిమానులు : / | (క్సి సంవత్సరము రు. క్00 లు ఇచ్చువారు. | ఇ ఉట న సూచన; 1, 2 తరగతుల వారిపేర్లు శాశ్వతముగా" తె గ్రంథ మందుము, మిగిలిన పేర్లు ఒక (గంథమందును కృత | కళా ష్రార్యకముగ ము[ద్రింపదిడును. | శా ౧౦౦౦౮౦౦ ంచ0లిలలంలంంరం000000 ౦ల౦౧ల౦ ౮౨౦౦౧౦౦ ౨౦౦౦60