Telugu sri goda stuthi - anilvaranasi/indianlanguages GitHub Wiki
||... సర్వతంత్ర స్వతంత్ర శ్రీమద్వేదాంత దేశికకృతిషు __ ర త్ వాని త్ 6 ' ల ్ట్ 0 ఇ "శ్రీ గోదాస్తుతిః . (మూల సహిత ఆంధ్ర పద్యానువాదము) .* , క గ. వత్తా... మ ౮౫. _. బూర్గుల రంగనాథరావు
శ్రీః సర్వతంత్ర స్వతంత్ర శ్రీమద్వేదాంత దేశికకృతషు ఖ్ లి '్రీ [2ఏదాస్సుతి: ఆంద్ర పద్యానువాదము సంస్కృత మూల సహితము అనువాదకుడు - వ్రకాశకుడు + బూర్దుల రంగనాథరావు 3-4-139, బర్కతపూర, హైదరాబాదు - 500 027 (ఆం.ప్ర.)
వర్వతంత్ర న్వతంత్ర శ్రీమద్వేదాంత దేళకులకృతులలోని శ్రీ గోదాస్సుతిః (ఆంధ్ర పద్యానమవాదము) న జ. ప్రభమ ముద్రణ : నవంబర్, 1999 - న ళం ళ్ల్యా ా బెల్లి ' వెల. రూ 10/= శ యగ ధ్రతులకు : బూర్జుల రంగనాథరావు ఇంటి నెం. 3-4-139, బర్కతపూర, "హైదరాబాదు = 500 027 స్థందే యగ దాలల్య ఖా లా న్యు ల్ ట(ని ౯ గిం... నె శ్రీరమణ ప్రింటర్స్ ౬ ఇ 3-4-512/9, బర్కత్పురా, స్వష్టైనా ల హైదరాబాదు - 500 027 వ్ ణా ఫోన్ : 7566393
గ్ర జ్జే శ్రీమతే రామానుజాయ నమః అవ్టావధాని ఉవదేశిక భూడమణీ హైబ్ఎఎల్ ఉన్నత పాకశాల, ఎద్వాన్ బాలానగరు - హైదరాబాలప -42 మరింగంటి కులళేఖరాబౌర్యులు, ఎం. తేది: ౧9-17-1999 వరిచయము వుణ్య వంతుల చేయుచు వుడమి లోన అంధ దేళాన గోదారి" యవతరిందె.: నేడు గోదాన్తుతియటులె నోర్పుమీర రబన చేనీతివాంధద్రాన - రంగనాథ / భక్తిలేని జీవితము నిరర్ధకము.. విశేషించి దైవ తత్త్వాన్ని గ్రహించి జ్ఞానమయ భక్తిని సొధించుకొని జన్మ చరితార్ధము గొవించు కొనటం ఉత్తమ లక్షణం. పేదా శ్యాన్తాణి విజ్ఞానం ఎతత్ప్సర్పుం వానారనాల్” అన్నట్టుగా భగవదనుగ్రహంతో లభించే వేద శాస్తాడి విజ్హానం భగవత్రాప్తికి ఉపాయంగా స్వీకరించి ఉపేయమైన భగవత్సన్నిధిని పాందుటకై తహతహలాడటమే ద్రపన్న లక్షణం. అతడే జ్ఞాని. ఆ జ్ఞానియే పరమాత్మకు యిష్టభూతుడు. శ్రీ రంగనాథరావు గారు వ్రపన్న కోటికి చేరిన విజ్ఞులు. వారి రచనలు ఇదివరలో - ముకుందమాల, ఆళ్వందారు స్తోత్రము, తిరుప్పావైల ఆంధ్రకరణములు చూచాను. మవప్పును బవించేట్లుగా చక్కటి రచన సొగించారు. మనస్సులో ఎంతో ప్రశంసించాను. వారిక్ కల్గిన మరో సంకల్పమే ఈనాటి నిగమాంత మహాదేశికులు. వేంకటేశ్వర అపర ఘంటావతారులు, స్వామి వేదాంత దేశికుల వారి “గోదొస్తుతి"ని ఆంధ్రీకరించుట. “నంస్కారొ? ప్రార్రనా ఇచ” అని కాళిదాస మహాకవి పల్కినట్లు శ్రీ బూర్గుల వంశ సురీమణుల చరిత్ర కోటిలో దివంగత డొ బూర్గుల రామకృష్ణరావు గారు తీర్చి దిద్దబడిన జన్మాంతర సంస్కార ప్రజ్ఞా విశేషభామ్యులు ఆ సంస్కార సంపదయే యెనుబది మూడవ వయస్సున కూడా వారి పుత్రులైన రంగనాభరావు గారిని కలంపట్టి అనువాద సాహిత్యాన్ని స్వీకరించి అలవోకగా రచించి ఆంధ్ర భాషా యోషకు మహత్తర సంప్రదాయ దివ్య శిరోభూషణాన్ని తమ వాక్కులతో ఆలంకరింపకేసినది. వారి జీవితం చరితార్థం. కవితార్కికులైన దేశికుల వారి కవిత్వం వేదాంత తత్త్వాలను, కవితా వైశివ్య్యాన్ని పాందితీ వైభవాన్ని చాటి చెప్పంది. దక్షిణాపథంలో ప్రవేశించిన హయవదనులు వారు. భగవ(ర్రామానుజ
సిద్ధాంతమును వేవిధములుగా వ్యాపింప చేసిన అపర ఘంటావతారులు.. వారి కవిత్వాన్ని, ప్రతిభను, పాండిత్యమును వివరించడం అసాధ్యమైన పని. సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంచితులు రహన్య గ్రంధాలు సిద్ధాంత, వాద, వ్యాఖ్యాన గ్రంధాలు, స్తోత్రాలు, కావ్యాలు తమిళ కృతులు అనేకంగా అనుగ్రహించారు. తర్క స్వాభావిక భబణ్త ప్రసన్న గాంభీర్యత వారి కవిత్వంలో విరాజిల్లుతుంటుంది. ఫ నేడు రంగనాధరావు గారు తమ భక్తి చిత్తమును అటు సారించి చక్కటి వైదుష్యంలో కోమల పద భూయిష్టంగా మధురంగా గోదా సన్నుతిని శ్రీమాన్ వేదాంత దేశిక స్వామి భావ శుద్దికి లోపం రాని విధంగా సంప్రదాయ రహస్యాలను గ్రహించి, ద్విపద, తేటగతి, ఆట వెలది, ఉత్సల చంపక మాలికా పద్యాలతో బహు శృతి 'పేయంగా రచన సాగించారు. చాలాచోట్ల భావ స్పష్టతక్రై వద్య పాదములు పెంచి వివరించుట సముచితంగానే యున్నది. ఒకనాడు గోదా రంగనాథుల తిరువీధి ఉత్సవ శ్రీ మూర్తుల దర్శనం దేశికుల వారి మౌనవ్రత దీక్షా భంగము కావించినదట. ఆగలేక అమ్మవారి దయతో యీ కృతి రచించారని పతిత. అలాగే వయస్సు ఉడిగినా - గొత్ర ధిల్య మేర్చడినా “భగవతో బలేన” అన్నట్లు యీ గోడాస్తుతి ఆంధ్రీకరణకు రంగనాధరావు గౌడు పూనుట అమ్మవారి కటాక్తమే. ఇది వీరి పద్యంలో చెప్పాలంలే . .. ఫళిరెయివుడు నీ గుడ పాభవందు పోడు కోవివ్వూలేక నన్నుత్పవాంచి నొరు ౩ంవించె మౌనమున్ పారదోలి అక్షరాక్ళతి యివ్పించె నాగలోక” = ఎంత చక్కటి ధార ! ఇట్లే... వీ పాద మంవీర మదుర వొదమునకు తగిన ఎ౨ధముగానె మొరయునట్టే, వాక్కు రోదమ్మ దయ చేయవలెను వవౌ ద్రతి పద్యం ఎంతో తృప్తినిస్తు ఆసాంతం నమువోహరంగా సాగినది. ఆ గోదా శ్రీ రంగనాథుల దివ్యానుగ్రహ పాత్రులై సరస్వతీ సౌభాగ్యాన్ని మరింత తీర్చి దిద్దిన ఈ కవిని అనేకధా అభినందిస్తూ
- మంగళా శాసనములతో ... వరిణారక భృత్యభృత్యః మరింగంటి కులశేఖరాచార్యులు ॥ గోదాయై విత్య మంగళమ్ 4
మనవి శ్రీ వేదాంత కవీంద్ర దేళికుల నంసేఎంతు, గోదామహీ దేవిన్నిందిరయ్యుక్త రంగవతినర్థింతున్ కటాక్షంబుక్రై భావాఖావ ౨చిత్ర కారణ మనోవ్యాపార వ్యామోవాదు ర్జావాగ్నినిన్ శమియింవకోని వరభక్తశ్రేజి వార్షించగన్. హైదరాబాదు రేడియోవారు, ప్రతియేటా కొన్ని సంవత్సరాలుగా ధనుర్మాసంలో “భ్య్రిరంజుని” కార్య(క్రమములో, రోజు ఒక “తిరుప్పావై” పాశురం తర్వాత, కవితార్కికసింహులు శ్రీమద్వేదాంత దేశికులవారు సాయించిన 'గోడాస్తుతి'లోని ఒక శ్లోకం కూడా వినిపిస్తున్నారు. 1994లో 'తిరుప్పావై'కి ఆంధ్ర పద్యానువాదం చేయ అనుగ్రహించిన శ్రీ గోదాడేవి-ఆణ్జాళ్ తల్లి - ఇప్పుడు ఈ స్తుతిని గూడ అధ్యయనం చేసి ఆంధ్ర పద్యానువాదము చేయు సంకల్పం కలిగించిరి. కాని నాకున్న కొద్దిపాటి సంస్కృత పరిచయం వలన, కవిత్కారిక కేసరుల ప్రాఢ శ్లోకాల్లోని భానం చూచాయగా తప్ప అంతుపట్టలేదు. ఇంతలో శ్రీరంగం వివాసియైన డా॥ (శ్రీమతి) శ్రుమానంద కుమారను విదుషీమణి -దేశవిదేశీయ భాషాభిజ్జురాలు, ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేటువట్టం చేవట్టి ఉభయ వేదాంత సాధకురాలై, వ్యానకర్తగాను, సమీక్షకురాలుగాను, పరిశోధకురాలుగాను, ఉపన్యానకురాలుగాను, అంగ్ల తమిళ సాహిత్య లోకంలో ్రసిద్ధికెందిన - యొక్క 'గోదాస్తుతి' ఆంగ్లానువాద పద్యములు వ్యాఖ్యాన నహితముగా నున్నావని తెలునుకొని, నేను కోరగా వారు వాటిని నాకందజేసిగ. ఆ అనువాదం నన్ను ఇంకను ఉత్పాహపరచగా యథాశక్తి. వెంటవే ఆంధ్ర వద్యానువాదము (ప్రారంభించి వూర్తిచేశాను. ఈ విధంగా ఆమెగారికి వేనెంతో బుణపడియున్నాను.
1999-2000 'తిరుష్నావై' ప్రవచనాలకు ముందే భగవర్భాగవతులైన తెలుగు వారి ఉపయోగార్థం ఈ 'గోదాస్తుతి' ఆంధ్ర పద్యానువాదాన్ని ప్రచురిస్తున్నాను తప్ప పాండితీ ప్రకర్షకు గాని కవిత్వ ప్రదర్శనకు గాని యేమాత్రంకాదని సవినయంగా మనవి చేస్తున్నాను. అయినను ఈ ప్రయత్నమంతా శ్రీ గోదాదేవి యెడగల నాభక్తి ప్రపత్తులను హర్షించి ఆ తల్లి నన్నాజ్ఞాపించి నారనియు, శ్రీ మద్వేంత దాశికుల వారు కూడ తమ అపరోక్షాశీస్సులతో నన్ను కరుణించి నారనియు నమ్ముతున్నాను.
ఇట్లు భగవద్భాగవతదాస పరమాణువు (బూర్జుల రంగనాథరావు నాతలను కొనాలని నుక ననా భోధన నొకాకను తనా తకకకో ాలాతకభాలో నానా నిదాన న నలిన కనా నాన నాలా నాలుకలా నుననోుానమునానన్యాన్పు. వూచవ : స్థానిక అహోలిలమరం వారి శ్రీమాలోల గ్రంథమాల మూడవ పుష్పమగు 'మాలోలస్తోత్రమాల' (ఏప్రిల్ 91 ముద్రణ) మండి మరియు శ్రీ వల్లిపుత్తూరు "శ్రీ ఆణ్జాళఅను తమిళ గ్రంథము (డిసెంబర్ 1996 ముద్రణ] నుండియు సంస్కృత మూల శ్లోకములు ఉర్చతములైనవి).
ఆంచి తలత మం బవాంముఖ (న్రజ్ఞాళిలురు తృతవుణ్యుబు భగవద్భాగవత భక్తుబునైన అన్మత్పతృపాదులు దివంగత దొ॥ బూర్జుల రామకృష్ణరావు గారి ళత జయంతి నంవత్సుర నందర్థమున వారి నృతి భంటికకు.
కళా తజ ౭౩6౫0౫ ఊఊ నేను కోరగానే ఈ నా ఆంధద్రవద్యానువాదాన్సి వరివ్కరెంచి 'వరిచయము 'వాయనంగీకరిందిన అమ్టావధానులు, ఉవదే?క చూదామబణులు ఎం.ఏ, వట్టభదులునైన ఐఎద్వాన మరింగంటి | కులళేఖరాబార్వూ మవోదయులకు నా వినయవూర్వక ః కృతజతావివాదములు.
ఈ వున్తకాన్లి న్వల్ప వ్యవధిలో బక్కగా ముదింబి
అందకేనిన క్రీరయణ వ్రింటర్ద్ వారికి నా ధన్యవాదములు.
222211 17దూ స్క: 2222 హ్ కం శ్రీ ౧౫దా స్తుతిః శ్రీమాన్ వేంకట నాథార్యః కవితార్చిత కేనరీ వోందాంతాచార్వ వర్యోమ నన్నిధత్తాం నదొవ్వాది. శ్రీ ఎమ్హబిత్ర కులనందన కల్పువల్లీం శ్రీ రంగరాజు వారి చందన యోగో దృళ్వాం సొక్షాల్ కచూం కరుణయా కమలామవాన్యాం గోదామనన్వ శరణ: శరణం వ్రవద్వో. ఓ. శ్రీ విష్ణు చిత్తుల శ్రేష్ట కులజుల నందన ననమున చందన తరువు! శ్రీ రంగరాజను చిన్మయ విభుని కల్పవల్లిగబ్రాకి కౌగిట జేర్చి, సాక్షాత్తు భూదేవి నహనంబునకును సౌందర్య సౌభాగ్య సంపదలకును కరుణచే వేరొక కమలవేయగుచు అమ్మ! గోదాదేవి యవతరించినవు; శరణార్థినై నిన్నె శరణు వేడెదను, అన్యశరణము నాకసలుకే లేదు. నిననితాననననననననననననననన ననన ననినననననననినాననననతతననానితనథనననిననిననననాననానిలనననాననననునునాననననననననననభభననననననననవై,
122222221-క 77వదా స్పు౨: 22222222 వైదోళక వ్రుతిగిరామవి భూయనీనాం వర్లేము మాతిమహిమా నహి మాద్చళొందే ఇట్దం విదంతనువీ మాం నవాసైవ గోదే మౌనద్రువో ముఖరయంతి గుజాన్య్యదీయాని (2) అమ్మ! గోదమ్మ! నిన్ను సర్వాగమములు పాగడజాలక నుండ సంపూర్ణముగను, అట్టితరి నిన్ను పాగడ నాకర్పతేద 1 ఆప్రయత్నము జేయ లేదందు కొరకె; భళిరె ! యిష్పుడు నీ గుణ ప్రాభవంబు ఊరుకోనివ్వలేక నన్నుత్సహించి వోరు తెరిపించె మౌనమున్ బారద్రోలి అక్షరాకృతి నిప్పించె నాగలేక ! త్వవ్రాయన: శ్రవణ యోరమృతాయమానాం తుల్వాం త్తుదీయమణీ నూవురళండి తానాం లోదో / త్వమేవ జనని / త్వదభిమ్ణ వార్తాం వొచం వ్రనన్న మధురొం మమ నంఎదోహి. (3 వీ ప్రియుడు విన్న చెవులకు నిశ్చయముగ అమృతతుల్యముగా నుండునట్లు, నీకు గూడ అర్హమై ముదమును గొల్పునట్టు, మరియు నీ పాదమంజీర మధురనాద మునకు తగిన విధముగానె మొరయునట్ట్ వాక్కు, గోదమ్మ! దయ చేయవలెను నీవె. 2
2౬౬22 ఈ ౯నదా స్తుఅ౨9 ౬1 తృమ్రాన్వయేన దధతీం యమునాను భావం తీర్హైర్య యధావదవనగావ్యా నరన్వతీం తో గోదో / వికన్వరధియాంభవతి కటాక్రాత్ వాచః నృురంతి మకరందముచః కోపీనాం. (౮ కృష్ణ సంబంధమేకద కీర్తి దెచ్చె యమునకును గోద ! నీ కావ్య సుమములకును ! ఈప్రభావము బుధులు కవీశ్వరులును భక్తులాచార్య వర్యుల వలననరసి నీ సరస్వతీ కృప; వారి నిబిడకృతులు జాలు వార్చెను మకరంద సొంద్రరసము. అస్తా దృళా నా మవకృతౌ చిరదీక్షితానాం ఆవ్హాయదేవి ! దయతేయదసొ ముకుంద తన్నిళ్చితం నియమితన్తవమౌలిదామ్నూ త్రీ వినాద మధురైళ్ళుగిరాం నిగుంభైన (5 అకృతములు జేయుటకు బాగనభ్యసింప బడిన మముబోంట్లు రక్తింప బడుచునుండు కారణంబది నీమౌలిహార ఘనత; దాన్ని దాల్చి ముకుందుడు దయనుజూవు 1 లలిత నుందర పదజాల మిళితమైన మధురమ్హౌ, దేవి ! నీ పద్యమాల గూడ న్వరలయాదుల తండ్రుల వరవిపంచి మీట, నాతని క్షాంతియు మేటిదగును. పె
2 ఈ గోడా స్పుత: 2222222211
శోణా ధరేవి మచయోరపి తుంగభద్రా వావచాం వ్రవావా వినావేవ్ నరన్వతీత్వం, ఆంప్రాకృత్రైరవిరసైర్వాజా న్వభఖావాత్ గోదావదోవ / కమితుర్నను నర్శదాన. (6 ఎజ్జినైన పెధవులెత్తెన చనుగవ
శోణ తుంగభద్ర శుభకరములు
రమ్యకవితలో సరస్వతివే గోద,
నర్మవిరజ భాష నాధుకొరకు.
వల్గికతః శ్రవడణతో వనుధాత్మన స్తే
ఎాతో బభూవనమువిః కవి సార్వభౌమ:
గోదో / తిమద్భుత మిదంయదమీ న్వదంతో
వ్యక్రారవింద మవరందనిభాః వ్రబంధాని €7)
పుట్ట అసలుపుట్టు భూదేవి నీనుండి:
" అందు వుట్టువారు అధికులైరి
భూమిపుట్టలోన పుట్టిన వాల్మీకి
సార్వభౌముడయ్యె సకలకవుల 1
నీముఖారవింద నిర్గ్ణతకావ్యాలు
తేనెలాల్కవింతయౌనె గోద ॥
నానా లలననాలాానినానాకాలానాాకాాడాకాాకనునాలక మాలలను నమునననే . గ్!
2222222222 క 725దా స్తుత? 22
భోక్తుంతవ వ్రీయతమం భవతఠీవ గోదో /
భ్తక్తీంనిజాం వ్రణజయభావనయా గృణన్తః
బచ్చావదై ర్విరవా నంగము జైరుదందైఐ
శ్చంగారయంతి వృాదయం గురవన్త్వ్రదీయాః (6)
గోద ! నీపురోగాములు కోవిదులును
పలువురాచార్యవర్యులు భాగవతులు
పరమ పురుషుని నీవలె ప్రణయజనిత
యోగ విరహాది శృంగారభోగమందె
నిండు భక్తిని మదిలోన నిలుపుకొనిరి.
మాతన్పముత్ధిత వతీమధి వినుబిత్రం
ఎవిళ్ళోవ జీవ్వమమృతం వచసా దువోనాం
తావవ్ఫిదం వామడుబోరిన మూర్తిమన్వాం
నన్తంవయోధి దుపొతున్సహజాం వదుస్తాం. (9)
విష్ణు చిత్తుల తనయగా పెంచబడిన
అమ్మ! *'దినగండమాయువు' నమ్మలేని
జీవితంబున యమృతము న్లిల్మినావు 1
వాక్సుధామయ చంద్రికా ప్రసరణమున,
భవదవార్నిని జల్లార్పువనధికన్య
కన్య సహజన్మిగా నిన్నుగనిరి బుధులు.
అక ననాననననకుననునుననననకున కతన నితకమనననన ననన నననననననుసకునినాతననిులనటచు నినన నినాననతకననువినననుననినననాననననననానని
వ్
2222222 త ౫దా స్తుతఅః 112 తాతన్తుడో మధుఖిదనన్తుతి లేళవళ్వాల్ కర్తా మృదైనన్తుతి ళతైరనవాప్త వూర్వం త్వన్నాళిగంధ నుభగా మున వృొత్వమాలాం లోఖో మవాత్తర వదొనుగుణం వ్రసాదం. ౧౮ కొంచెమైనను భక్తితో కొలువబడిన, అల్బసంతోషి కరుణించు నచ్యుతుండు | కానీ నీ తండ్రి నీ కొప్పులోని గంధహారమర్చించినప్పుడు అనుభవించి నట్టి సంతోషమా నందనందనుడిని, అమృతసమమైన స్తోత్రశతాధికంబు సంతసింపగజేయ లేదింతయైన; అందుచేతనె నీ తండ్రికర్హమైన. “పెరియ అల్వారు' అనియెడి లిరుదుదొరికె. ద్విగ్రక్రీణావ వరివ్య్రీమ వుజ్వలభఖ్యాల్ నర్వోత్తరా భవతదోని / తవానతొరాల్ యత్రైవరంగవతనా ఐవామాన వూొర్వుం విద్రాలునావ ౨ియతం ఎ౨హాలొన తటాన్లొని గభీ దక్తిణా పథముత్తమోత్తమముధన్య మయ్యెడేవి ! నీ యవతొార మహిమవలన; అందుచేతనె కారుణ్యమావహింప యోగనిద్రను జెందు యబ్బోగళాయి తంగరాజనమ్యుడను జిగద్రక్తకుండు చక్షిణపువైపు బరపెస్వీయాక్షియుగము. అనాలాకానానానాలకనాతాాాలలభనలలనాననలడనతకన కనాలని నినన తాకు నితకనాననననాలిలానాననననననననాలా ననన శకనిననననననను ర్
కనను డడ 22 శ్రీ ?౯౫5దా స్తుత: = పాయేణదేవి / భవతీవ్యవదేశ యోగాత్ గోదావరీ జగబిదంవయసావునీడో యస్వాం నమేత్వ నమయేమ చిరంనివాసాత్ ఖాగీరథీ వ్రభుతయోవ్ భవంతి వుణ్వాని (2) నిండు గోదావరీనది నీ పవిత్ర నామమును దాల్చి పూజ్యతనోము కొనెను; మరియు గంగాది నదులును చిరముగాను కడలిలో, నుండి కలసిన కారణమున
- పుణ్యతీర్థములని, దేవి ! పాగడబడెను. నాగేశయన్సుతను / వక్షీరథః కధండే జాత నూయంనరవతిః వురువః వురాణః ఎవం ఎ౨ధాన్సముచితం వజయంభవత్వాః నందర్శ్భయంతి వం౦వోనగిరన్సఖీనాం. ళు “అందగళత్తెవు నీవు ! ఓ సుందరాంగి ॥ పాము వడకగ పక్తిని వాహనముగ ఎన్నుకున్నట్టి వృద్దునినెన్నుకొన్న నీ న్వయంవరమొక వింత నిజముగాను అని పరిహసించిరేమొ నీ యనుగు చెలులు. అననని ననననననివధనననినినానినునననననననననన ననన నలల ాలి 7
త్వూద్భుక్తమాలు నురఖీకృత చారు మౌళేః
హిత్వాభుజాంతర గతామవి వైజయంతీ
వత్యున్రవోళ్చురి / మిథః వ్రతిమాతలోలాః
బర్హాతవత్రరుచిమూ రచయంతి భృంగామ [4
పరమ పురుషుని కంరస్థ వైజయంతి
మాలచుట్టున మూగిన మధుకరములు
రాజ్ఞి ! భవదర్చితంబైన రమ్యమైన
ముక్తహారముపై వ్రాలి, ముద్దులొలుకు
స్వామి పసిడి కిరటంబుపైన నెమిలి
పింఛమందళి రంగుల వింతగొలుపు
అతపత్రంభవలె నుండె నద్భుతముగ !
అమోదవత్వవి వృదయంగమాపీ
రాగావ్వితొపి లలితాపీ గుడోత్తమావి
మౌళినజాతవముకుంద భాజా
గోదో / భవత్వధభరితాఖలు వైజయంతీ. గల
అతి మనోహర రాగరంజితము మృదుల
మధుర పరిమళ సుకుమార మార్దవంబు
నిత్య నూతన లావణ్య నిరుపమాన
వరగుబోత్తరమైన యా వైజయంతి
మాధవుని యురమున సదామలగు; వైన
పూనినీయర్పితంబైన పుష్పమాల
అతని శిరమున నుంటచే యధికపూజ్య
మయ్యె గోదమ్మ ! నిస్పంశయంబుగాను. అననడ
8
౬22212.చ్ర7సదూ స్త్రటు? 222
త్వన్నాళిదామని విఖోళ్ళిరసా గృవీతో
న్వవ్భుంద కల్పిత నవీతిరన వ్రమోదాః
మంజున్వనా మధులివోవిదధు న్న్య్వ్యయంతే
స్వాయంవరం మని మంగళతూర్వా చభోవం. (46 పరమ పురుషుని శిరమున విరులదండ
నీవు వేయగమధువునుద్రావు కొరకు
వాలు చుండెను దానిపై భ్రమరచయము
వాటి యుంకృతి మంగళ వాద్యమగుచు
భవ్యముగ నుండె నీ స్వయంవరము వేళ,
విశ్తాయమాన రజసాకములోన నాఖౌ
వక్షవన్ధలోచ కములాన్తన బందనోన
అఆమోదితోన ౨౧మైర్వభు రంఘ్రయుగ్మే
భక్తే నతోన ₹ిరసా తవ మౌలిమూలాం. (౧7 నీ పతి నాభిలోకమల నిర్గ్ణతగాఢ పరాగసౌరభ
మ్మేపుగ విశ్వజాలములనిట్టె సృజింపగమండ, లక్ష్మివ క్షోపరి సర్వగంధము నుళోభితమైనను స్వీయవక్తమం
దాపయి, పాదపద్మయుగమందలి గంధము వేదరాళిదె న్మా పరమేష్థి శీర్మమున నర్మలిదాల్బె భవత్సుమాలికన్, ప్ర
నడకను బలల
చూడావదోన వచిగ్భవ్వాతవోత్రరీయం మాలామవి త్వ్తాదలక్షైరధి వాన్వూధత్తాం
ప్రాయణ రంగవతిరేవ బిభ్తి గోదో / సౌభాగ్య నంవదఖి పేక మవోధికొరం. (6 అమ్మ గోదా ! భవచ్చిరోజార్హమైన
పరిమళోచ్చిష్ట సుమమాల, మరితిరుపరి
వట్టమును దీసికొని భక్తవత్సబుండు
సకల కల్యాణ గుణపూర్ణ సార్వభౌమ
మకుటుడయ్యెను రంగరాణ్మణి యునయ్యు.
తుంగైరకృుతిమగిద న్నాయముత్త మాంశైః
యం నర్వుగంధ' ఇతో నాదరము ద్వవాంతి
అమోదమన్వామధి గచ్భుతా మాలికాఖిః
నోపిత్వదీయ కబోీలాలవ నానిలొఖిని గు
వేద శిఖరములబుపనిషద్విస్తరమున
“సర్వగంధుడు సర్వాత్మ సర్వశక్తు”
డనుచు వర్ణింపబడె పరుడాదరము 1;
కాని, నీ వినీలాలక గ్రధితమైన
పుష్పదాను సౌరభమె సర్వోత్త్రమముగ
ప్వీకరించెను అతడు సంప్రీతితోడ.
నాయానా డాయ నాం యాలరాయకురావంయాంయారాంయాంయ. 10
క ఈ *౫౫దా స్తతః కక ధన్వే నమన్త జగతాం వతురుత్రమాంగే త్వన్తాళలిమాల్యభర నంభరడోన భూయః ఇందీవర నజమనాదధత త్వదీయా న్యాకేకరాడి బవామాన ఎలోకతాని. (ఉం అఖిల జగముల జనకుడయ్య చ్యుతుండు నీ శిరోధ్గత పూమాల నిరతి దాల్చె; నీలగలువల క్రీగంటి మాలనిపుడు దాల్చి పరవశుదయ్యె సుత్రామసఖుడు ధన్యవైతివి దేవి గోదమ్మ! నీవు, రంగేళ్తురన్వతవచ వ్రణయానుబంధాల్ అన్వోన్యమాల్యు వరివృత్రి మభివ్హువంతః వాచాలయంతి వనుదో /- రసిక్మొన్త లోకీం న్వూనాధికత్వ నమతా ఎవయైర్వువాదైన గ. అమ్మ భూదేవి ! నీవు ననంతశాయి రంగపతియును ప్రణయ సంరంభమునను పూలదండలు శుభలగ్న కాలమందు మార్చుకొన, జూసి రసిక సన్మాన్యజనులు, మీ స్వభావము సౌందర్యమే ప్రకార మున్నదని కేయుతుల నాత్మముఖర చర్చ ప్రకటమయ్యెను ముల్లోక వాసులకును. అతా వవతతకటనతా నమన ననిభకననాలులలకో తననన లిననతనానన తననన నననోతననకనకకనాననకనధినకననననననా ననన కే!
22222 త గోడా నతి: ౬
దూర్వాదళ్ళవతిమయా తనదేహ కాంత్వా
గోరోచనా దుబిరయా చ డుబోందిదాయాః
ఆనీదనుజ్హిత ళిఖావల కంఠలోభం
మాంగటబ్పాదం వ్రణమతొం మధువైరి గతం. (౮22) గరికదూర్వ పచ్చకాంతి గోదానీది,
గోరజంబు కాంతి యారమకును;
మంగళ ప్రదంబు రంగులీరెండును
కలియగలసి నెమలి కంఠ ఛాయ
మాధవుని శరీరమంతయు గన్పట్టె
మొక్షువారి మనసు మోదమొంద.
అార్హూం నమర్శుం నియమైర్నిగము వ్రనూనైైః
నాధంత్వయా కమలయాబచ నమేయివాంనం మాతళ్చొరం విరవిళన్నిజిమాధి రౌజ్వాం మాన్వామను వ్రభృతయోనీ మహీక్షిత స్తే. (3) అమ్మ! నీవును లక్ష్మియు నవ్యయునికి పార్వ్యమందుండ వేద పుష్పాలచేత నియమబద్రపుటర్భనల్ నిర్వహించి మనువు మొదలగు రారాజమాన్యవరులు
శక్తి యుక్తులు తేజంబు సాహసమును
బాంది బహుకాలమేలిరీ పుణ్యభువిని.
[12
1111111 7౧వదా స్వతః 1౬1 ఆర్జావరాధిని జనేవ్యఖి రక్షణార్ధం రంగేళ్తురన్వరమయా ఎనివేద్యమానోే సార్చేవరత భవతీ యది తతనస్వాల్ ప్రాయేణదేవి / వదనం వనరివర్రితంస్వాల్. (24 సాధువులు సాధకులుగూడ సహజమైన ప్రకృతి వశులౌచు చేసేడి వికృతములను వురుషకారపు ధర్మముబూని లక్ష్మి క్షమనుగోరిన, నొకవేళ సరకుగొనక యుండియుండును రంగేశ్వరుండు: కాని, దేవి! నీవటుప్రక్కన దీర్చియున్న కారణంబున దోషుల గాచుచుండు. గోదో / గుడ్రైరవనయన్ వ్రణతావరాధాన్ బభ్రూక్షైవ ఎవతవ భోగరసానుకూలః కర్పానుబంధి ఫలదానరతన్యభరడ్తు: స్వాతంత్ర దుర్వూనన మర్శభిదానిదానం. (25) భక్తులైనను కర్మాను బద్ధలగుచు తప్పు జేసిన వారికి తగిన రీతి శిక్ష విధియింపనిరతుడౌ శ్రీకరుండు అమ్మ ! గోదమ్మ నీ కనుబొమ్మలందు ముడిని జూచినయంతనే జడిసినట్లు శిక్సనివ్వక క్షమియించి, స్వీయమైన “సర్వస్వాతంత్ర్య పదవి నిస్పారమయ్యె' ననుకొని సరాగముగ నవ్వుకొనును విభుడు. 13
1౬౬2221 1౫వదా స్తుత: 22222
రంగేతటిద్గుణవతోరమయైన గోదే /
వృష్తాంబుదన్వ భుబీతాం కృవయానువృష్చా
దౌర్థత్వదుర్వివ వినాళ నుధానదీంత్వాం
నంతువ్రవద్వాళమయంత్వ చిరేజ తాసాన్ (26
రంగపతి నీలమేఘపు శృంగమవగ ! లక్ష్మి విద్యుల్లతా స్వర్ణలహరివృష్టి!
అకృపావర్షమే. గోద ! అమృత ఫూర్ణనదిగనిను మార్చెలోకమానందపడగ !
అట్టి నదిలో బుధులు తానమాడునట్లు,
నీ శరణుజొచ్చు చుందురు నిజము తల్లి !
చటుల సంసార దావాగ్ని చల్లబడగ.
జాతొవరాధమవీ మా మనుకంవ్వగోదే /
గోప్రీయదిత్వమనీ యుక్త మిదంభవత్యాః
వాత్సల్వనిర్భరతయా జననీకుమూరం
న్రన్వనవర్థయతి దవ్హవయోధరాపవ. (7
దోషివైనను నన్ను నితోధికముగ
కాచు చున్నావు గోద ! రక్షకివిగాన
యుక్తమేయిందు నాశ్చర్యముండుటేల ?
తల్లి చనుబాలు ద్రావుచుస్తనముగొరుకు
తనయుడైైనను పుత్ర వాత్సల్యకతన
శిక్ష సేయదు, పెంచి పోషించుగాని.
అానాననినననాననిననననననిననినినిననననననానిననననిననానననననననన ననిన ననననననననననన ననన ననననననననన ననన
శత
22 త కనదా స్తుట౨ 2 శతమభి మణీనీలా బారుకల్తారవాస్తా వ్రనభర నమితాంగీ సాంద్రవాత్సల్వనిధుః ఈఆలకఎిని హాతాఖ్యిన్స గ్భీరాకృన్ననాథా ఎిలనతు వ్యాది గోదా ఎమ్హబిత్తాత్మజొనని [24 ఇంద్రమణి వర్జ సౌగంధ్య సాంద్రహస్త స్తనభరానమ సత్కృపా సాగరాఖ్య, అలకలందునదురిమి పూజార్హమైన పూలచే నాధు మనసునునోలలార్చి నట్టి శ్రీ విష్ణుచిత్తుల పట్టి గోద, మా హృదయమందు నిత్యము మసలుగాత, ఇతి౨ికనీత భక్రేరుతితం వేంకటోశాల్ ఐవాగుణ రమజీయాం వక్తి గోదొన్తుతింయ: నభవతి బవామాన్యః శ్రీనుతో రంగభర్తున బభరణకమల వేవాం శాళ్ళతీ మభ్యుపైవ్వన్నా (29) ఇనా నానన నాననననానినిననానననిననా లాను నకకనతకనననన తననన ననినకననననన కేక
వికసిత భక్తిభావమున వేంకటనాథుడు గోద సంస్తుతిన్ సకల గుణా న్వితంబుగను సార్ధక రమ్యముగా రచించె, నే యొకడెవడేని యీ స్తుతిని యూర్జము తోడ పఠించుచుండునో సకమల రంగనాథ పదసారస సేవను బాందు నిత్యమున్. ఇతి నర్వతంత్ర న్వతంత్ర వేదాంతాబార్య కృతిమ గోదాన్తుతివ నమాప్తా. నర్చాతంత్ర న్వతంత్ర వేదాంతాబార్యుల వారి కృతులలోని గోదాస్తుతినమాస్తము. -000- కవితార్భిక సింవోయ కట్వాణ ఢడణళాలినే ॥ ' శ్రీమకే వేంకటేశాయ వేదాంత గురపే నమ: 4 అననన ను 16 ,
శ్రీమద్వేదాంత దేశికుల మహాద్భుత ప్రతిభా సంపత్తి
ఇహిర్గశిర మాసం గోదాదేవికి మరియు ఆయమ అజరామరమైన “తిరుప్పావై కి అంకిళమైనది. గోదాదేవియొక్క అనుపమాన అపూర్వ భక్తి సంభరితమైన జీవితము, మరియు దైవమానవ వాస్తవిక పరస్పర సంబంధ నిర్దేశము, వేయి సంవత్సరాలుగా అధ్యాత్మిక చింతనాపరుల యొక్కయు భక్త కవులయొక్కయు పవిత్ర గౌరవ విషయమై అనేకమైన ఆధ్యాత్మిక ఉఊద్ధంధములు, నాటికలు, జానపద గీతములు, కావ్యములు అపూర్వమైన భక్తిభావముచే విరాజిల్లుచున్నవి. ఈ వాజ్మయంలో రెండు గ్రంధాలు ముఖ్యంగా పేర్కొనదగినవి. ఒకటి శ్రీ కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద' అను ఆంధ్ర కావ్యము, రెండవది వేదాంత దేశికుల వారి 'గోదాస్తుతియను సంస్కృత పద్య సుమమాల.
శ్రీ ద్వేదాంత దేశికులు (1268-1369) మహోన్నత వైష్ణవాచార్యులుగా కొంతకాలము కాంచీపురమున కొంతకాలము శ్రీ రంగమున ఆచార్యపీరము నలంకరించియుండిరి. గొవ్ప విద్వాంసులు బృహత్కవులునైన వారు తమ జీవితకాలములోనే, కవితార్కిక కేసరి, కవికధక ఘటకేసరి, సర్వతంత్ర స్వతంత్ర మొదలగు బిరుదాంచితులైరి. ఆధ్యాత్మిక, వేదాంత, బెపదేశిక, నైతిక విషయా వృతమైన వారి రచనలేకములు. వారి కావ్యకృతులు కూడ విస్తారము. స్తోత్రాలు, సందేశకావ్యాలు, శతకములు, 'ప్రబంధములు, నాటకములు మొదలగు అనేక సాహిత్య వ్రక్రియలలో మచ్చుకు పేర్కొనడగినవి -'హంన నందేశము' “యాదావాభ్యుదయ'మను మహాకావ్యము, “సంకల్పసూర్యోదయం' అను నాటకం, “దయా శతకము', 'గరుడ దండకము”, “పాదుకాసహస్రము', 'గోపాల వింశతి", 'న్యాస పంచకము", "శ్రీ, భూ, గోదాస్తుతులు'. ఒకగొప్ప భక్తుడుగా, రసజ్ఞుడుగా, గొప్ప విద్వాం సుడుగా, కవిగా వారి జన్మ ఒక మహా ద్భుతముగా (206౧0౧౧6౧౦౧) పరిగణింపనైనది.
దేశికుల వారు గొప్ప పర్యాటకులు కూడ - వారెకి తిరుపతి అతి ప్రియమైన దివ్యస్థలము. అందుచేతనే వేంకటేశ్వర దేవుల దయా వైశిష్ట్యాన్ను గ్గడించు “దయా శతక'మను చక్కని కృతి రచింవబడెను. “హంస సందేశి కావ్యములోను 'యాదవాభ్యుదయ' మహాకావ్యములోను తిరుమల తిరుపతి ప్రకృతి రామణీయ; కమత్యద్భుతంగా వర్షింపబడినది.
తిరునారాయణప్ప్తురము (మేల్యోటి) తిరువనంతపురము, శ్రీ వెల్లిపుత్తూరు మొదలగు దక్తిణ దేశమందలి దివ్య క్తేత్రములను సందర్శించినారు. శ్రీ గోదాదేవి (ఆజ్బాళ్) జన్మస్థలమగు శ్రీ వెల్లిపుత్తూర్ లోనే “గోదాస్తుతి'యను స్తోత్రరాజమును రచించి భావితరముల వారికి మహోపకారం చేశారు దేశికులవారు. గోదాదేవియెడ అగాధ భక్తిప్రపత్తులు గలవారై, తమ సుదీర్హ జీవితకాలంలో యెక్కువ భాగం రామానుజ దర్శన (ప్రబోధ ప్రచారంలో గడిపిన వేదాంత దేశికుల వారికి, చరితార్థ జీవిత భావప్రచోదనము గలిగించినది ఈ పవిత్ర క్షేత్రంలోనే. శ్రీమద్రామానుజవారును గోదాదేవి మరియు 'తిరుష్పావై'యొక్క గొప్ప భక్తులైయుండిన కారణంగానే భాష్యకారులు, ఉడయవర్లు, అను నామాంతరములతోబాటు “కోయిల్ అణ్గన్, 'తిరుప్పావై జీయర్ అను అహ్వాయములు కూడ లభించినవి.
“గోద్రాస్తుతి' ఉన్నత వేదాంత, మహోత్తమ కవిత్వ లక్షణముతో విలసిల్లియున్నుది. ఇదియొక వ్రత్యక్త నంవూర్ణ శరణాగతి (వవత్తి) తత్త్వాని సాక్షాత్కరిన్తుంది. పురుషత్తమునిపైగల గోదాదేవి ప్రగాఢ పవిత్ర ప్రణయాన్నే కొక, శ్రీరంగనాథ దేవుల భక్తవత్సలతా ప్రవణతను ప్రదర్శిస్తుంది. శ్రీ వైష్ణవ తేదారంలో ఏమాత్రం సంచరించే వారికైనా స్వర్గవీధికి కాలిబాట జూపుతుంది. శ్రీరాముడు సీతమ్మను, శ్రీరంగనాథుడు గోదాదేవిని వెతుకబోయినట్లు పరమేశ్వరుడు తన భక్తులను వెతుకు చుండును. అనగా చేతనులను తనయందు లీనం చేసుకొనే వ్యగ్రతలో నుంటాడు.
పారంపర్య కధనం ప్రకారం 'గోదాస్తు'కి శ్రీకారం చుట్టబడిన సందర్భము:
వేదాంత దేశికుల వారు శ్రీ వెల్లిపుత్తూరులో శ్రీ గోదాదేవ్యాలయమును సందర్శించబోవుచుండగా వారికి, గోదాదేవి ఉత్సవ విగ్రహమును వైకాశీ (౧4 ౮౧౧9) వసంతోత్సవ భాగంగా నాటకళశాల నుండీ వేంకటేశ్వరాలయమునకు ఊరేగింపుగా తీసుకవెళ్ళుచున్న దృశ్యము కంటబడినది. వెంటనే దేశికులవారిని నద్యోజాతా నందానుభూతి ఆశ్రమించగా అ దివ్యోనందావేశంలో గోదాదేవి గుణగణముల నుగ్గడించుచు స్తుతి రచనకుపక్రమంచి ఊరేగింపు వేంకటేశ్వరాలయం చేరులోపుగా స్తుతిని పూర్తిగావించిరి.
ఈ 29 శ్లోకాలు దేశికుల వారి కవితా శక్తని, ప్రగాఢ భక్తి ప్రపత్తులను , సంస్కృత భాషపైగల అధికారిక ప్రజ్ఞాపాటవమును ప్రదర్శిస్తున్నవి. శ్రీ వెల్లిపుత్తూరులో నేటికినీ జరుపబడుతున్న వసంతోత్సవ సందర్భంలో పెరియాళ్వారుల (శ్రీవిష్ణుచిత్తుల] వంశీయులు 'గోదాస్తు'ని అనుసంధిస్తున్నారు. విశిష్టమైన సంస్కృత భాషలో రచింపబడిన 'గోదాస్తుతి' గోదాదేవి జీవితాన్ని, ఆమె వ్రబోధాన్ని తమిళనాడు వైష్ణమతపులెల్లలు దాటి చాటించుచున్నది. మొదటి ళ్లోకంలోనే విషయ నిర్దేశము సూచితమైనది. అదియే గోదాదేవి సాక్షాత్తు క్రమాకరుణామూర్త్యవతారంగా చిత్రిస్తున్నది. ఈ రెండు గుణములే కదా తల్లికి తన సంతానం 'పెడత్రోవలు ల్రాక్కకుండా ధర్మ మార్గాన నడిపించి ఉత్తమ వ్యక్తులుగా చేయుటకుపకరించేవి!
(అధోజ్ఞాప్క . మనఎఐ లో పేల్కొన్స ఎదువీనుదీ నొజిన్యంతో.- =వ్రకాళకుడు తో ప దటర “ న / షక. . గ ౮ న. నో ళ్ స క. శి ముం గలి అదా ల్ననాాం య
. ని బొంగ౧౪42/27272 వొం4407/72 వొ7067664472/2 రలాజిడ 0 - వ క (౬౦80 20312600 1 ౧౦640/ - ౪780) ౦గ౯1౧41 5203101 ల ₹0?ల059అ - 19099 బం 3. 10/- " ఖే గ40౮/42/(07 4 బిజలి/సాంంగ , ఎ" 9. 4644కి 40 . ౧. వలం. 10 6071 ౦4.౨ గొం6.) (4 3-4-139, ౨జగజట012, కరం026 -500027. స వొగం44/. త్రూయంణంత కాటం, 32గ0400612, [్వ/4ం010264- 500027 (€ 756639