Telugu sri aravinda jeevitham noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: sri-aravinda-jeevitham
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saraii-aravaimda-jaiivaitamau
Date: 2026-08-06 10:44
Chunks: 26
Book Overview
Book: sri-aravinda-jeevitham
Source: https://sundarayya.org/saraii-aravaimda-jaiivaitamau
Total OCR chunks analysed: 26
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శ్రీ
- అరవింద
- విశేషములు
- పుదుచ్చేరి
- జాతీయ
- జీవితము
- కూర్చు
- విన్నపము
- చేసిన
- అరవిందులు
- దేశము
- అరవిందాశుమ
- సందేశము
- మల్లెమాల
- శ్రమము
- విషయ
- కట్టమంచి
- విద్యాభ్యాసము
- కొన్ని
- బరోడా
- వివాహము
- నాటి
- గురించిన
- బరోడాలో
- వ్రాసిన
- పత్రికా
- “కర్మయోగి
- నాడు
- “ఆర్య”
- “ఆర్య
Per-Chunk Details
Chunk 1 — sri-aravinda-jeevitham_pages0001-0010.txt
OCR Score: 85% Telugu coverage
Characters: 5668
OCR Issues:
- ASCII junk on lines: [23, 25, 31, 32, 33]...
- Repeated punctuation clusters: 15 occurrences
Key Terms:
- శ్రీ
- అరవింద
- విశేషములు
- పుదుచ్చేరి
- జాతీయ
- జీవితము
- కూర్చు
- విన్నపము
- చేసిన
- అరవిందులు
- దేశము
- అరవిందాశుమ
- సందేశము
- మల్లెమాల
- శ్రమము
- విషయ
- కట్టమంచి
- విద్యాభ్యాసము
- కొన్ని
- బరోడా
- వివాహము
- నాటి
- గురించిన
- బరోడాలో
- వ్రాసిన
- పత్రికా
- “కర్మయోగి
- నాడు
- “ఆర్య”
- “ఆర్య
Extractive Summary:
ల , న్ న్ క. - ఆపుకాశకులు: ల ) నా, శ్రీ జదవిందదాశ[శ్రమము న కాగ ౨ వదచ్చేరి, . శ్రీ అరవింద కేంద్రము, తాడిపట్రి.515411 ల ్ట శో రృ్మద్యల్ని ుద్రొపకులు ; -భీంతీం | నాం ప్రింటింగ్ (పెన్, టా తాడిపథతి - 515 411.
Chunk 2 — sri-aravinda-jeevitham_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7115
OCR Issues:
- ASCII junk on lines: [12, 19, 30, 33, 47]...
Key Terms:
- శ్రీ
- అరవిందుల
- కూర్చు
- గ్రంథము
- త్రీ
- అరవింద
- జీవిత
- విన్నపము
- అరవిందాశమము
- ఇట్లు
- ప్రకాశకులు
- దేశము
- గాంచి
- శ్రీవారి
- మును
- పుదుచ్చేరి
- అయిదవ
- హృదయపూర్వక
- సహకరించిన
- వారికి
- కేంద్రము
- గడ్జిపల్లె
- ఆజవకూర్చు
- తెనాలి
- గ్రముగ
- పవిత్ర
- చరిత
- కేవల
- వారి
- నండగా
Extractive Summary:
ఈ (గ్రంథము యొక్క నాల్లవ కూర్చు ముదించి ప్రకటించ గలిగినందులకు శ్రీ ఆరవిందులకును ఆంధ్రలోకమునకును మా కృతజ్ఞతను వినయపూర్వకముగా చూపెట్టుచున్నాము. ఈ కూర్చునందు (గ్రంథము నామూలా[గ్రము కోధించి పరిష్కరింపబడినది. ఈ [గ్రంథము శ్రీ ఆరవింద శతజయంతి సందర్భమున ఆయిదవసారి ముద్రింపబడుచున్నందుకు ఆంధ (ప్రజానీకమునకు మా కృతజ్ఞతలను వెల్లడించుచున్నాము.
Chunk 3 — sri-aravinda-jeevitham_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13382
OCR Issues:
- ASCII junk on lines: [48, 86, 120, 133, 266]...
Key Terms:
- శ్రీ
- అరవిందుని
- త్రీ
- కృష్ణధనుడు
- పాశ్చాత్య
- అరవిందుల
- నేను
- కృష్ణ
- వారి
- వివాహ
- కాని
- రాజకీయ
- వీరు
- హుగ్లీ
- ఘోషు
- విద్యాభ్యాస
- ఎంతో
- కళాశాలలో
- విద్య
- విదేశ
- స్వర్ణలతాదేవి
- నాటి
- నుండి
- మునుపే
- అరవిందు
- మనోమోహన్
- తరువాత
- మాంచెష్టరు
- దేశమునకు
- నభ్యసించి
Extractive Summary:
ఈ వివాహము వలననే కృష్ణధనుడు తన కుటుంబమునకు, సమిప బంధు వర్గమునకు వెలిగావలసి వచ్చినది. ఏ జాతకము' స్వస్తిశ్రీ ఆంగీరసనామ సంవత్సర శ్రావణ శు॥ ౧౧ లు 15-44 గురువారం మూలా నక్షతము 20-1 విష్క 18-10 భద్ర 15-44 భుక్తి 0-4 ఈ శుభదినమందు ఉషఃకాలము సుమారు 5 గంటలకు 1872 వ సంవత్సరము ఆగష్టుమాసము 15 వ తేది, సూరో[దయా త్చూర్వము ఒక ఘంటకు కర్క్మట లగ్నమందు శ్రీ అరవిందుల జననము, శ్రీ అరవిందుల జననకాలమును నాటి (గ్రహస్థితులను సూచించు లగ్నకుండలిని మాత్ర మిందు పొందుపజచుచున్నాము, జోతిశ్శాస్త్రమందు సంపూర్ణ పాండిత్యాభిమానములుగల శాస్త్రజ్ఞులే ఫలముల సూచించ నర్హులు, కాని శ్రీ అరవిందులొక జ్యోతిశ్శాస్త్ర గ్రంథమును తమ “ఆర్య” పికలో విమర్శించుచు తమ జాతక విషయమై వెల్లడించిన వాక్యములను మాత మిందుదాహరించు చున్నాము, లగుకు రాశి రబుశు ఈ యరవిందనామ మంతవటజ కెవరును ధరించి యుండని వినియెలుంగని కృష్ణధనుని నూతనసృష్టియే.వీరు తన పుత్ర డపూర్వ మానవమూర్తిమై వేదబుషులును బ్రయత్నించి యెజబుంగని పరమ విజ్ఞానమును--సూపర్ మైండు--ఆర్టించి తద్దివ్యశక్తిని తనలో నధి రోహింప జేసికొనుటయేగాక భూతలమున (బ్రతిప్పించి అజ్ఞానము, బాధాయుతము, దుఃఖబాజనము నగు భూలోకమును స్వర్గలోకము గను, దివ్యలోకముగను, మానవులను దేవతలుగను, సర్వము సచ్చిదానందమయముగను బరివర్తన మొనరించి సత్యయుగమును బునరుద్దరించునని యెజుంగకున్నను ఈ శ్రొాంగొొత్త నామముతో తనప్వుతు నలంకరించిరి, నాలవ సంతానమే పుతికామణి యగు సరోజినీదేవి.
Chunk 4 — sri-aravinda-jeevitham_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12978
OCR Issues:
- ASCII junk on lines: [39, 53, 64, 69, 70]...
Key Terms:
- శ్రీ
- అరవిందులు
- వారి
- అరవిందుని
- సందర్భమున
- అరవిందుల
- ముఖ్యముగా
- మరింత
- ఎస్
- గురిపెట్టి
- సరిగా
- సంవత్సరమున
- కృష్ణధనుడు
- విషయము
- ముగా
- మేధా
- కాలము
- కాని
- కాబోలు
- నల్లని
- కాలమున
- ఐరిష్
- పాండిత్యమును
- వారికి
- ఫ్రెంచి
- రచించిన
- డాక్టరు
- విదేశములో
- రెండు
- కొన్ని
Extractive Summary:
అప్పటి ఐరిష్ దేశనాయకుడు చార్లెస్ న్టూవర్షు పార్షల్ (004/163 519౪81 ని౭/౧6||) మృత్యువువాతబడినపుడు శ్రీ అరవిందులు తన హృదయపరితాపమును ఆంగ్ల పద్యరూపమున వెల్లడించియుండిరి. లండన్ పట్టణమున నున్న తన మువ్వురు పుతులకు వలయు ధన మంపజాలక, వారిని దారిద్ర్యము ననుభవింపజేసిరనిన విచిత్ర ముగా దోపకమానదు. ఈ యాఘాతీముల నెదుర్కొనజాలక దుఃఖోపశమనమునకై (త్రాగుడు నభ్యసించి ఆ వ్యసనమునకు బాలుగావలసివచ్చినది.
Chunk 5 — sri-aravinda-jeevitham_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13354
OCR Issues:
- ASCII junk on lines: [12, 55, 56, 279]
Key Terms:
- శ్రీ
- వారి
- వారు
- అరవిందులు
- వచ్చిన
- దేశీయ
- గురించి
- త్రీ
- అరవిందుల
- నాయకుల
- గలదు
- గ్రంథముల
- విదేశ
- బొంబాయి
- చక్కగా
- వ్యాసముల
- వ్యాసము
- కాని
- మరింత
- పక్షమున
- వీరి
- వారికి
- బిటీషువారి
- గాని
- నుండి
- వ్యాసములు
- జెయిలు
- అరవిందు
- పర్యాయము
- చరిత్ర
Extractive Summary:
ఇది స్టాపితమై తొమ్మిదేండ్లేని నిండలేదనియు దేశీయుల కైక్యభావమును నెలకొల్చి ఎన్నో అద్భుతములైన ఘనకార్యములను ఒనరించిన దనియు, ఒకవేళ లోపము లున్నను - ఎందులో లోపములులేవు?-విరోధులు విదేశీయులు మజింతహేళనచేయుట కనువుగా, వానిని బహిరంగముగా చాటి విమర్శించుట దేశాభి మానము గలవారు చేయరాని చెడ్డకార్యమనియు నన్ను నిందించు వారు పలువురు బయలుదేరుదురని నాకు తెలియును" కాని ఒక రిద్దరేని దీర్చముగా నాలోచించి సత్యము నెఖుంగ నుపకరించ గలదను విశ్వాసముతో ఈ కార్యమునకు గడంగితిని. ఈ కాంగైనునాయకుల పరమాదర్శము బిటిషువారి పార్ల మెంటరీ సభ, వీరు బిటిషుదేశ చరిత్రమును మాతమే పఠించినారు. స్వార్ధపరత్వముతో నావంతమయైన హుకుములకు ఉత్తరువులకు నెన్నడేని లొంగక ఉదారమైన విశుద్ధమైన దేశాభిమాన (పవృత్తి గలిగి, ఇంగ్లండు తన విస్తరి నుండి విసిరివేయు ఎంగిలి మెతుకుల కెగ(బాకకుండ నున్నపుడే మన పురుషత్వము మాన వత్వము సార్ధకమగును.
Chunk 6 — sri-aravinda-jeevitham_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12558
OCR Issues:
- ASCII junk on lines: [238, 268, 271, 307]
Key Terms:
- శ్రీ
- అరవిందులు
- అరవిందుల
- రెండు
- కాని
- వారి
- వారికి
- నుండి
- లేదు
- వీరు
- వివాహ
- బరోడా
- అరవింద
- బరోడాకు
- పర్యాయములు
- మూడు
- రాయి
- గారు
- త్రీ
- ననువదించి
- బరోడాలో
- చిన్న
- నాకు
- చుండెడివారు
- ఒకటి
- మహారాజుగారి
- గ్రంథ
- అరవిందు
- వారు
- తుదకు
Extractive Summary:
ఆ విషయమెట్లో మహారాజు గుర్తించి “వారిని లేపి నిద్రాభంగము గావించరా”" దని యచ్చటివారికి గట్టి యుత్తరువానంగి ఆవల నొకటి రెండు గంటలకు నిదురలేచిన తర్వాత తిరిగివచ్చి మాటాడివెళ్ళిరట, ఇట్టంతటి యభిమాన గౌరవము లే యితరోన్నతోద్యోగులును బడయ లేదనుట అతిశయోక్తి కాదు. ఆ సుముహూర్తమునందు వారి హృదయము నుండి వెల్లివిరిసిన కవిత్వమెంతయో గలదు. ఆ దృష్టియే వారికి లేదు.
Chunk 7 — sri-aravinda-jeevitham_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13164
OCR Issues:
- ASCII junk on lines: [195, 200, 268, 271]
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- శ్రీ
- నాకు
- కాని
- వారి
- అరవిందులు
- నేను
- మిక్కిలి
- మరియు
- భగవంతుని
- అతడు
- వీరి
- గాని
- నీవు
- శక్తి
- దుఃఖము
- లేదు
- భార్య
- భర్తయొక్క
- చేయుదువా
- విషయముల
- బరోడాలో
- అరవిందులకు
- బరోడా
- మున్నగు
- కొంత
- మరింత
- రాజకీయ
- దేశీయ
- వ్యయము
- ఉత్తరము
Extractive Summary:
అట్టి యోగిపుంగవు డొక పర్యాయము శిరమెత్తి శ్రీ అరవిందుని తేరిపార త దేకదృష్టి నిగిడించి చూచిరనియు ఆ దృష్టి [ప్రసార మహత్త్వమే శ్రీ అరవిందుని యం దంతర్గతమై యుండిన అధ్యాత్మిక శక్తి కుజ్వలనము గలిగించి పరివర్తన మందించెననియు తెలిసిన వారొకరు (వ్రాసియున్నారు, ఈ యుజ్వ్వలనమే 1908వ సంవత్స రారంభమున విష్ణుభాస్కరలేలే యను నొక మహారాష్ట్ర యోగి మూలమున మరింత (ప్రకాశించినది. * సత్యంవద ” యను కశ్రుతివాక్య ప్రమాణమునకు కీర్తితెచ్చిన భారతపుతులను, ఈ రాజనితి తంత్రజ్ఞుడు, ఒకానొక సందర్భమున నుద్యోగవాంఛ వల ననో పదవీవ్యామోహముననో తన వయన్సును మరుగుపరచి ఎక్టువ వయస్స్పని బొంకిన ఈ స్వార్ధపరుడు, అసత్యవాదులని జంకు గొంకు లేక పరిహసించి యవమానించెను. ఇక వలదు, ఆ పాపమును ఈ జన్మమునకెల్ల వదలివేసితిని.
Chunk 8 — sri-aravinda-jeevitham_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12479
OCR Issues:
- ASCII junk on lines: [40, 52, 61, 85, 92]...
Key Terms:
- శ్రీ
- జాతీయ
- ప్రభుత్వ
- అరవిందులు
- నేను
- నాటి
- విద్యార్థులు
- అరవిందులకు
- కేవలము
- బరోడా
- సర్వము
- నాకు
- మాత్రమే
- భావము
- వంగదేశమునకు
- రూప్యముల
- సభలకు
- త్రీ
- మునకు
- అరవిందుల
- దానిని
- రానున్న
- జాతీయవాదులు
- భగవంతుని
- యెంత
- హిందూధర్మము
- మూడవ
- గలదు
- కాదు
- తుదకు
Extractive Summary:
ఆ మూర్తి యాకార మతిభీకరము, స్టూలము; అది పీతవర్హ, పితాంబరధారిణి, ఒక హస్తమున ముదరము, పాశము, మరొక హస్తమున శత్రువును గదాఘాతమున బరిపీడితుని జేయుచు వాని జిహ్వాగ్రమును ధరించియుండెను. ఈ యుద్యమము నిపు డిపుడే మేల్కౌను మో తరమువారు గైకొని నిర్వహించుదురని నాకు తెలియునేని, నే నెచ్చటికేగినను, నా కార్యనిర్వహణమును మోరు స్వికరింతురని ఎరుంగుదునేని నే నేమాత్రము పరితాపము జెంద కుండ ఆ కష్టముల ననుభవింప దొరంగెదను. వీ కార్యమునకు, ఏ యుద్యమనునకు ఈ కళాశాల స్థాపిత మైనదో దానిని నిర్వహించుడను హితపును మాత్రమే మో కివుడు నే నియ్యగలది.
Chunk 9 — sri-aravinda-jeevitham_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 13866
OCR Issues:
- ASCII junk on lines: [60, 81, 138]
Key Terms:
- శ్రీ
- జాతీయ
- కాని
- అరవిందులే
- దేశీయ
- యొక్క
- “వందేమాతరం”
- అరవిందులు
- వారి
- సూరత్
- మితవాదులు
- లేదు
- లోకమాన్యుడు
- నారంభించెను
- యుండెను
- అరవిందుల
- మహాసభలో
- జాతీయవాదులు
- తరువాత
- స్వాధీనత
- తిలక్
- జాతీయపక్ష
- మొనర్చి
- దేశీయుల
- కింద
- త్రీ
- తీర్మానము
- గావించి
- బహిష్కార
- రెండు
Extractive Summary:
ఆ సేతు హిమాచల అర్యావర్త దేశమందేకాక పాశ్చాత్యదేశమందును తన దివ్యసందేశములను ముక్తకంఠముతో ననుదినము గాన మొనర్చుచు నది వ్యాప్తిగాంచు చుండెను. అంతవరకు “*భిక్షాందేహి” యని తమ కష్టములనే ఏకరువు పెట్టుకొనుచు; మరికొన్ని యుద్యోగము లిప్పించుడని, విద్య చెప్పించుడని ఈ యా సాయముల చేయుడని, ప్రార్ధనలతో తృప్తి చెందుచుండిన దేశీయ మహాసభలో నూతనశక మారంభింపగల అద్భుతపరివర్తనము దేశమందిీ పత్రికామతల్లివలన నేర్చడినది. తుదకు రసవిహారిఘోషు 'సభాధ్యక్షులుగా నుండుటకును సమ్మతింతు మనియు అహ్వాన సంఘాధ్యక్షిపన్యాసము ముగిసిన తరువాత, సభాధ్యక్షుని ఎన్ను కొను ప్రతిపాదన మొనర్చిన తరువాత, సభాకార్య[క్రమ ముప[క మింపబడుటకు ముందు, మహసభలో తన జాతీయపక్షమువారి భావములను దెలుపుకొనుటకు తమ కవకాశ మిప్పించుడని లోకమాన్యులు ఒకటి రెండు పరా్థయములు లిఖిత పూర్వకముగా నాహ్వాన సంఘము వారికిని, తదధికారులకును తెలుపుకొనిరి.
Chunk 10 — sri-aravinda-jeevitham_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13766
OCR Issues:
- ASCII junk on lines: [49, 155, 208, 226, 230]...
Key Terms:
- శ్రీ
- అరవిందులు
- కాని
- త్రీ
- అరవిందుల
- నుండి
- లేలే
- మును
- దర్శించి
- అరవిందులకు
- అనగా
- వారు
- రాజకీయ
- యొక్క
- అరవిందు
- సాధన
- శక్తి
- మూలమున
- నేను
- మున్నగు
- మరియు
- ప్రభుత్వము
- సందర్భమున
- చున్నది
- సూరత్
- జనవరి
- బరోడా
- మొనర్చి
- విషయముల
- మనస్సులో
Extractive Summary:
లేలే వెనుక పరోక్షమున నొక శక్తి తమకు గోచరించినదనియు, తత్పాహాయ్యము నపేక్షించి తమంతట తామే ఆ శక్తి కాత్మార్చ్పణ మొనర్చ నిశ్చయించితి మనియు ఈ సంపూర్ణ సమర్చణమును, ఆ మహాశక్తి దర్శనము లేలే మూలమున నవైనందున, వారికే సమర్చణ మొనర్చి *“తు,చి తప్పకుండ యం(తమువలఠలె వారి యుపదేశాను సారముగా ననుష్యించితిమనియు శ్రీ అరవిందులే, యోగవిధాన మందుగల సమర్పణమును-(ప్రపత్తిని-తన్మాహాత్మ్యమును (బశంసిం చుచు తెలిపియున్నారు. ఆ విషయ మి యుత్తీ రములో వెల్లడించను................ఇప్పుడు ఈ విషయము మాత్రమే చెప్పనగును. ఇంచుమించు తమ యుత్తరము లన్నింటికి ఈ దుర్గతియే పట్టుట పరిపాటియైనదని త్రీ అరవిందులు చెప్పగా నెవిన్‌సన్‌గారిట్లనిరి.
Chunk 11 — sri-aravinda-jeevitham_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12685
OCR Issues:
- ASCII junk on lines: [35, 57, 91, 154]
Key Terms:
- శ్రీ
- గురించి
- కాని
- నన్ను
- నాకు
- వారు
- గాని
- నేను
- లేదు
- తేది
- జైలు
- నేనే
- తెలియదు
- నూతన
- బాంబు
- వలయు
- వారి
- అరవిందులు
- పోలీసు
- నందును
- ములను
- శేగన్
- నంటిని
- దానిని
- పోలీను
- నుండి
- “మహాశయా
- హ్యాలిడే
- తమకు
- తలుపు
Extractive Summary:
“అట్లయిన నీవు ధనవంతుడగుటకే ఈ సకల కర్మకాండను గావించితివా?” ఈ ఒక సంవత్సర కారావాసము సొక వత్సర మా[శశ్రమవాసమని చెప్ప వలసియున్నది. ఏ రూపమున ఈ క్షుదసాధనా కుటిరమున నాతో నివసించెను.
Chunk 12 — sri-aravinda-jeevitham_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12773
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాని
- రెండు
- లేదు
- జైలు
- లేదా
- మాత్రము
- నేను
- దానిని
- నుండి
- సమయమున
- గాలి
- అపుడు
- పరివర్తన
- నానా
- ముఖము
- వచ్చి
- గదిలో
- గాని
- జైలులో
- తిరిగి
- తరువాత
- నాకు
- పర్యాయము
- లఫ్‌సీ”
- నున్న
- డాక్టరు
- డెలే
- నాతో
- సాయంకాలము
- నడచుచుంటిని
Extractive Summary:
వృక్షమందు, గృహమందు, (ప్రహరీగోడయందు, మనుష్యునందు, పశువునందు, పక్షయందు, లోహమందు, మృత్తికయందు, “సర్వం ఖల్విదం (బ్రహ్మి మును భావించి భావించి, ఈ మంత్రోచ్చారణ పూర్వకముగా సర్వభూతములందును ఆ భావమునే యారోపించితిని. ఈ భావ వికాసమున నా సమస్త మనః ప్రాణము లధికారము చెలాయించుచున్నవా యన్నట్లు ఒక నిర్మలమైన మహా శాంతి విరాజిల్ల నారంభించెను. 104 చెప్పినందుననే, ఏకాంతవాసములో నుండిన ఖైదీలను, ఈ కేసుకు సంబంధించిన ఇతర ఖైదీలను నొక్కచో నొకటిగా చేర్చుట తట స్టించినది.
Chunk 13 — sri-aravinda-jeevitham_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13502
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేను
- శ్రీ
- కాని
- గురించి
- అరవిందుల
- నన్ను
- వారిని
- వారి
- వారు
- అరవిందులు
- మాకు
- కొన్ని
- విషయ
- పక్షమున
- నాకు
- నుండి
- నుండిన
- యుండిన
- వారే
- యుండెను
- వారికి
- విషయమై
- లేకుండెను
- వెండుకలు
- చూచితిని
- జైలులో
- అందువలన
- జవాబు
- పద్ధతిని
- కోర్టులో
Extractive Summary:
ఏలయన, ఆ కార్యమట్లు కొనసాగవలయునను ఇచ్చ నాకులేదు. ఆమె తన కప్పగింపబడిన ఆ నిత్య జ్యోతిని (పపంచమునందంతట (బసరించుటకే వర్చిల్లుచున్నది. నన్నురక్షంచుటకై ఎవరు తనతక్కిన ఆలోచనల నన్నింటినిత్రోసిపుచ్చి, తన న్యాయ వాది యాదాయమునంతను పరిత్యజించి, మాసములపర్యంతము దినదిన మర్టరాత్రమువరకు మేలుకొనియుండి దేహారోగ్యమును గోల్పోయెనో ఆ పురుషుని నామము--శ్రీయుత చిత్తరంజన్‌దాసుగారిని- మోరందరు వినియున్నారు.
Chunk 14 — sri-aravinda-jeevitham_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12596
OCR Issues:
- ASCII junk on lines: [141, 219, 258, 267]
Key Terms:
- శ్రీ
- నేను
- గాని
- కాని
- అదియే
- అరవిందులు
- నాకు
- తెలియును
- నీవు
- దానిని
- యొక్క
- హిందూమత
- నందు
- భావము
- సత్యమునకు
- లేదని
- మాత్రమే
- నీకు
- నేనే
- అరవిందుల
- కింద
- బోధించుట
- నేరమును
- దోషమైన
- యెడల
- నపుడు
- కారాగారమున
- నిన్ను
- లేని
- కేవలము
Extractive Summary:
అఇతడేసంపూర్ణముగా నా వ్యవహారమునంతన దన చేతిలోనికి తీసికొనెను. కారాగారమున కెందు లకు నిన్ను తీసికొని వచ్చితినో ఆ కార్యముపట్లనే నీ దృష్టిని మరల్పుము. ఇట్లు శ్రీ అరవిందుల వాక్యములను, ఉభయపక్ష న్యాయ వాదుల సుదీర్ష వాదములను జ్యూరరులందణు డశ్రద్ధగా విని శ్రీ అర విందులు నిర్దోషి యని యేక[గీవముగా తమ ధృడాభిప్రాయమును వెల్లడించిరి.
Chunk 15 — sri-aravinda-jeevitham_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12224
OCR Issues:
- ASCII junk on lines: [31, 160, 189, 288]
Key Terms:
- దాని
- రాజకీయ
- జాతీయ
- శక్తి
- యొక్క
- ఆధ్యాత్మిక
- కాని
- మేము
- మును
- కాదు
- నుండి
- శక్తిని
- మాత్రమే
- కార్యము
- భారతదేశము
- స్వాతం
- పాశ్చాత్య
- గాని
- బలము
- యొక్కయు
- అన్ని
- యందలి
- ధర్మము
- వలననే
- యెడల
- కొన్ని
- మనము
- ప్రకృతి
- భారత
- నూతన
Extractive Summary:
పాశ్చాత్య సభ్యతనే ప్రమాణముగా గైకొని (బిటిషు సామ్రాజ్య మును శరణుచొచ్చి యుండుటయే మన విధియై యుండిన యెడల ఆ మార్గములు తగియుండవచ్చును. తనయందు తా నింతదనుక విరుద్ధమయియున్న ఆ తపోబలము మరల అదమ్యము నజేయమునై బయల్బడుట కుప[క్రమించుచున్నది. భారత దేశముయొక్కు స్వాతంత్యము గౌణోద్దేశ్యము మాత్రమే; ముఖ్యోద్దేశ్యము భారతీయ సభ్యతయొక్ట శక్తిని ప్రదర్శించుట, జగమందంతటను ఆ సభ్యతను విస్తరింపజేసి ఉచ్చ పదవియందు నెలకొల్పుట, మనము పాశ్చాత్య సభ్యతయొక్క బలముచే గాని సభాసమితులయొక్ట బలముచేగాని, ప న్యాసముల తీవతచే లేక బాహుబలముచేగాని స్వాతం[త్యమునో క స్వాయత్తశాసనమునో అఆర్జింపగలి యుంటిమేని" ఆ ముఖ్యోద్దే శ్యము సాధింపబడజాలదు.
Chunk 16 — sri-aravinda-jeevitham_pages0151-0160.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12999
OCR Issues:
- ASCII junk on lines: [202, 214, 259, 263, 264]...
Key Terms:
- శ్రీ
- గాని
- జాతీయ
- కాని
- మనము
- యున్నది
- నుండి
- దేశీయ
- అరవిందులు
- వానిని
- విధానము
- ప్రజల
- వారు
- మును
- సమస్త
- శాసనముల
- మనకు
- మూలమున
- సంపూర్ణ
- ననుసరించి
- విధమైన
- మరొక
- నున్న
- ముగా
- స్పష్టముగా
- కొంత
- సాత్త్విక
- ప్రభుత్వ
- రాజకీయ
- కర్మయోగి
Extractive Summary:
కావున నేటిశాసనముల మనమతి జాగరూకతతో ననుసరించవలయును, ఆశాసనముల వలన మనకు లభించగల రక్షణమును, మన యుద్ధేశ్యములను మనప్రచారమును ముందుకు సాగించుట కాశాసనముల మూలమున లభించు నవకాశమును మన ముపయోగించుకొన వలయును. ఇంతలో సూరత్‌నందు సంభవించిన మన యన్యోన్యాంతఃకలహ ములు, ఆ వెంటనే ప్రారంభమైన నిర్బంధ విధానము వీని మూల మున నంతరాయము గలిగినది. త్రీ అరవిందులు 19090 (ప్రారంభములో నింత స్పష్టముగా సూచించిన ఈ విధానము నొక విధముగా నావల పది సంవత్సర ములకు గాంధీమహాత్రుడు దేశీయ మహాసభలో నుపపాదించుటయు, ముప్పది రెండు సంవత్సరములు దాటినను ఇంచు మించీ విధా నమే దేశీయు లవలంభించి యుండుటయు గమనించిన శ్రీ అర విందుల రాజకీయ దూరదృష్టి విశదము కాగలదు.
Chunk 17 — sri-aravinda-jeevitham_pages0161-0170.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 11699
OCR Issues:
- ASCII junk on lines: [3, 86, 95, 118, 184]
Key Terms:
- శ్రీ
- వారి
- అరవిందులు
- పుదుచ్చేరి
- త్రీ
- గురించి
- అరవిందు
- నుండి
- వారు
- కాని
- అరవిందుల
- యోగసాధన
- కొంత
- నాకు
- లేదు
- భావమును
- యూరోపు
- విధమున
- నివసించు
- వలయు
- వారిని
- దర్శించి
- మరియొక
- విషయ
- మిది
- సంవత్సరము
- మును
- డాక్టరు
- చేరిన
- మనము
Extractive Summary:
ఆ కాలములో వీరికి వలయు వసతుల నేర్చాటుచేసి వెంటనుండి శుశూష గావించి కొంత యుపదేశమును బొందిన చందనాగూరు వాస్తవ్యు లొకరు వెల్లడించినదే మన కిపు డాధారమైనది. చ శ న! విరికి త్రీ అరవిందులకు పరిచయ మేవిధముగానైనదో దెలియదుగాని, ఒక శిష్యుని ద్వారా శ్రీ అర విందులు వీరికి తమ రాక విషయమై సందేశ మంపిరనియు, ఆ సందేశవాహుడు ముందుగా 1910వ సంవత్సరము మార్చి 31వ తేదీన పుదుచ్చేరి వచ్చియుండి వీరిని గలిసికొనిరనియు వీ రానాళ్లు దినములలోనే క్రీ అరవిందులు నివసించుటకు వలయు వసతుల నేర్పాటు చేసిరనియు దెలియుచున్నది.
Chunk 18 — sri-aravinda-jeevitham_pages0171-0180.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12383
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఐరోపా
- మానవుడు
- భౌతిక
- ధర్మమును
- కాని
- కావున
- దానిని
- మానవ
- దీని
- మరియు
- నాధ్యాత్మిక
- భావము
- మును
- తత్త్వవిచారము
- యందును
- ఆధ్యాత్మ
- మేము
- మానవాభ్యుదయము
- కొంతకాలము
- యందలి
- రాజకీయ
- యొక్క
- ప్రపంచము
- యున్నది
- ఆధ్యాత్మిక
- మానసిక
- రెండు
- కేవల
- జీవన
- మానవుని
Extractive Summary:
ఈ రీతినే ఇండియను ఆధ్యాత్మికోద్యమము గూడ తన యసమర్థతను జూ పెట్టినది; దానివలన నొకానొక డెట్ల్టు మహోన్నత పదవి గాంచు నదియు, జాతియంతయు భగవానునే కోరి యా యాతురతలో మానవకోటి యందలి భగవానుని యుధ్ధేశ్యమును మజచి యెట్లు పతిత మగునదియు జూచియున్నాము. ఏలన, సంపూర్ణ జీవనోపకరణ వికాసము వెననే ఈ నుస్థిరాఖండాత్మస్థితి యాధారపడి యున్నది. ఈ పరిణామమున-ఈ యుద్యమమున-- జాతికి సహకారులై దారి చూపగలిగిన ఆధ్యాత్మిక, మత తదితర సత్యాన్వేషణమే మేము లక్ష్యముగా గైకొంటిమి.
Chunk 19 — sri-aravinda-jeevitham_pages0181-0190.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 11755
OCR Issues:
- ASCII junk on lines: [142, 158, 193, 241, 243]...
Key Terms:
- శ్రీ
- అరవిందులు
- అరవిందుల
- కాని
- దాని
- మున్నగు
- విషయము
- వారి
- కర్మ
- గురించి
- వెల్లడించి
- నుండి
- జీవితము
- చున్నాము
- జీవనమును
- మాత్రమే
- ములను
- యున్నారు
- “ఆర్య”
- వారు
- నాకు
- త్రీ
- బుద్ధి
- జీవనము
- ఇందు
- ప్రాణము
- సచ్చిదానందము
- వేదాంతము
- కొంత
- వేదాంత
Extractive Summary:
అందుచే “సాంఘిక పరిణామతత్త్వము” న ఈ సత్యములెట్లు మానవ సంఘ పరిణామమునకు తోడ్చడునదియు సూచించితిమి. ఆ లేఖలోని ఈ భాగమునుమాత మనువదించి యీ [కింద పాందుపరచుచున్నాము, (ప్రియమైన చిత్తా! మన ఇప్పటి యుపకరణము లను, అనగా, బుద్ధి మనఃప్రాణశరీరములను, ఈ మహాపరివర్తనము నకు యథార్థము, శుద్రమునగు సాధనములుగా-వాహినులుగా-- నెట్టుచేయగలము?
Chunk 20 — sri-aravinda-jeevitham_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10255
OCR Issues:
- ASCII junk on lines: [20, 21, 28, 44, 50]...
Key Terms:
- శ్రీ
- లేదు
- అరవిందుల
- గాని
- ఆశ్రమ
- కేవలము
- గాదు
- కాని
- గలరు
- త్రీ
- అరవిందులు
- గురించి
- చేయుట
- యాశ్రమ
- కక్ష్య
- సంవత్సరమున
- తరువాత
- తల్లిగారు
- సాధకుల
- రాజకీయ
- వారి
- కాదు
- గురువు
- సంఖ్య
- గొందరు
- శ్రమ
- మాత్రము
- మాత్రమే
- తరమైన
- తెలియుచున్నది
Extractive Summary:
ఈ సమయమున శ్రీ అరవిందులాశ్రమముల గురించి వాని నిర్వహణము గురించి, తమ ఆశ్రమ మే విధముగా నుత్పత్తి మయెనదియు దాని సంకల్బ మేమైనది యను విషయముల గురించి 1934వ సంవత్సరమున (ప్రకటించిన వ్యాసము మిక్కిలి యుప యోగకరమై ఆ(శమ ధర్మసూత్రముల నెరుంగుట కనువుగా నుండునని దాని యాం(ధ్రానువాదభాగము నీ (క్రింద బొందుపణచు చున్నాము. ఈ యాశమ మొక రాజకీయ సంస్త కాదు; ఆ(శమవాసు లందరును రాజకీియోద్యమముతో నెల్ల సంబంధములను విసర్జించిన వారే. మత విషయక రాజకీయ సాంఘిక (పచారముల నన్నింటిని ఆ(శ్రమవాసులు సంపూర్ణముగా వదులుకొనవలసియున్నది.
Chunk 21 — sri-aravinda-jeevitham_pages0201-0210.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12822
OCR Issues:
- ASCII junk on lines: [128, 136, 174, 236, 277]...
Key Terms:
- శ్రీ
- ఆశ్రమ
- కాని
- గాని
- వారి
- గలవు
- అరవిందుని
- తేది
- శాంతి
- ప్రతి
- నానా
- అందువలన
- ఫెంచి
- నిమిత్తమే
- అరవింద
- అరవిందుల
- దణాలయ
- మరియు
- ములు
- గోశాల
- అరవిందులు
- శ్రీఅరవిందులు
- తమకు
- ప్రపంచ
- తాము
- దివ్య
- మూడు
- జాతుల
- ముగా
- చిహ్నముగా
Extractive Summary:
వారి నాశ్రయించి ఎన్నేండ్లో ఆ(శ్రమమందున్న శిష్యులకేని సంవత్సరమునకు మూడు పర్యాయములు మా[తతమే శ్రీఅరవిందుల దర్శించు భాగ్యముండెడిది, అపుడైనను నిమిషకాలము శిష్యు లొక్కొక్కరు భక్తితో శ్రీఅరవిందు లను సమోపించి వారి పాదారవిందములకు నమస్కరించుటయు శ్రీఅరవిందులు తమ దివ్యహస్తముతో స్పృశించి శిష్యుల నాశీర్వదించు టయు మాతమే. ఇక హిట్టరన్ననో సకలజాతులలో తన జర్మను జాతియే సర్వవిధముల శేష్టమని, తన జాతియ సర్వ ప్రపంచ మును బాలించవలయునని, తదితరజాతులు తమ్మా(శయించి (బతుకవలయునని (ప్రబోధించి, జర్మనుల వీరావేశమున ముంచెత్తి యుండెను. మరియు రంగుజాతులు, నల్లవారు, భారతీయులు వీరందరు అజ్ఞానులని, స్వపరిపాలన కయోగ్యులని, యూడిగము చేయుచు (బ్రతుకవలసినవారే యని తుదకు వారిని చదివించరాదని తన 'మిన్ కాంఫ్ బైబిల్” నందుద్దాటించుట కాతడు వెనుదీయలేదు.
Chunk 22 — sri-aravinda-jeevitham_pages0211-0220.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12817
OCR Issues:
- ASCII junk on lines: [5, 23, 36, 72]
Key Terms:
- శ్రీ
- జాతి
- కాని
- ఇండియా
- దాని
- విధానము
- గురించి
- మనకు
- గలదు
- కేవల
- జీవనను
- ప్రపంచ
- అందు
- అరవిందులు
- వారి
- యున్నది
- యొక్క
- కొన్ని
- జాతికి
- ఆత్మ
- సారముగ
- పరిశీలనము
- మూలము
- జాతిని
- స్వాతం
- చెప్పిన
- కావల
- త్యమును
- దానిని
- దీనిని
Extractive Summary:
ఈ పప్రతిపాదనమును మన మెందులకు శిరసావహించవలయునో మోకు తెలియునా? ఈ సంస్థాస్టాపనకును మూలము వీ పర మావధిలేని జడవాదమే యని చెప్పిన దోషమేమియు లేదు. మన ఈ పృథ్విని ముంచి తేల్చిన గత చివరి జల్మపళయ మునుండి వేదములు భగవంతునిచే రక్షింపబడినవను సాంవప్రదా యానుసారముగ వేదకాలము అనేక వేల సంవత్సరములనాటి దనవచ్చును.
Chunk 23 — sri-aravinda-jeevitham_pages0221-0230.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13895
OCR Issues:
- ASCII junk on lines: [160, 170, 171, 251, 254]...
Key Terms:
- జీవనను
- జీవన
- కాని
- కృషి
- శ్రీ
- సృష్టి
- మును
- ప్రాచీన
- జాతిని
- అరవిందులు
- ఆత్మ
- ఆధ్యాత్మిక
- పరివర్తనము
- నవీన
- నాధారపడి
- వేదాంతము
- ప్రాణము
- విజ్ఞానము
- జగత్తును
- మానవుని
- యనియు
- ఆనందము
- మిగత
- యున్నది
- నుండి
- పరిణామము
- గోల్పోయి
- వేదాంత
- దూరమైన
- క్రమముగ
Extractive Summary:
వేదములును ప్రాచీన వేదాంతమును బాహ్యాభ్యంతర పరిశీలనాఫలితములగుటచే నీ మహద్విశ్వమునకు మూలము జడ శర్తియేగాక జ్ఞానయుతమగు చిచ్చక్తియే సచ్చిదానందుని ఇచ్చాశక్తి యేయని గుర్తించి సర్వతోముఖాభ్యుదయమునకు జీవనను తీర్చి దిడ్ద యత్నించినవి, కాని బహుకాలము జరుగుటవలన ఈ యోగము క్షయించి ఈ మహోద్యమములు కర్మకాండగను శుష్క _ వాదములుగను మిగిలిపోయినవి. అన్యోన్య సమావేశ సంఘటనల మూలమున పూర్ణజీవన లక్ష్యసిద్ధి నాకాంక్షంచు సమయ మాసన్నమైనది* ఇట్టితరి (ప్రాగ్జేశమున జన్మించియు చిన్న వయనస్సుననే పాశ్చాత్యదేశములందు మిన్నమైయున్న ఇంగ్లాండు నకు విద్యాభ్యాసమునకై పంపబడి పాశ్చాత్య సంస్కృతి నామూలా (గము కూలంకషముగ పరిగ్రహించి ఇండియాకు మరలివచ్చి బరోడా రాష్ట్రమందు ఉద్యోగపదవి నలంకరించి అందు సంస్కృత బాష యందపారపాండిత్యమును బడసి జాతిని పరాధీనతనుండి తొలగించ నన్నియును త్యజించి జాతీయోద్యమము సాగించుటకై కలకత్తాకుచేరి కృషియొనర్చు కాలములో ఆ పనినుండి విరమించ మని ఆదేశించబడినను జాతీయోద్యమ మందలి వామోహముచే నట్లు చేయలేకపోవుటవలన ఘోర నేరారోపణా వ్యాజమున సంవత్స రకాలము ఏకాంత కారాగారవాస మనుభవించి అంతకు పూర్వము విశ్వసింపజాలని హిందూమత రహస్యముల (వ్రత్యక్షానుభవమును ఈశ్వరాను[గహముచే బడసి విచారణానంతరము నిర్దోషియని విడు దలనుగాంచి చేయవలసిన కార్యమును నిర్దేశించి (ప్రత్యక్షాంతరాను భూతినొసంగిన భగవదాజ్ఞనే శిరసావహించి కృషి సల్బబూనిన తననుండి లేదా తానే ఈ జగ త్తుగ నెట్టు పరిణమించె?
Chunk 24 — sri-aravinda-jeevitham_pages0231-0240.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 10257
OCR Issues:
- ASCII junk on lines: [4, 5, 12, 179, 180]...
Key Terms:
- యొక్క
- గాని
- శ్రీ
- దాని
- నేను
- యోగము
- శ్రీవారి
- కాని
- శరీరము
- పురాతన
- అందువలన
- వారు
- వ్యక్తి
- పరివర్తన
- అరవిందులు
- దానిని
- గలదు
- నూతన
- నుండి
- లేదు
- ననుసరించి
- తిరిగి
- యందు
- అనగా
- ప్రాణము
- అపుడే
- మహత్తర
- అన్ని
- కేవలము
- పద్ధతులను
Extractive Summary:
కాని దాని నంగీకరించగలవారు గాని దాని ననుష్టించగలవారు కాని ఆ విష యము సత్యమని గుర్తించుట, అదియే కార్యసిద్ధి వలన సత్యముగా స్పష్టపడుట, ఇది యొక్కటియే ముఖ్యవిషయము; నవీన మనిగాని విస్తృతమైన పురాతనయోగమునే తిరిగి వల్లించుట యని లేక పునరుద్ధరించుట యని గాని ఎట్లు పేర్కొనినను [ప్రమాద మేమియు లేదు. క్రింద బేర్జాను ఈ కారణము వలన పురాతన యోగములతో బోల్చి చూచినపు డిది కొత్రదిగా నున్నది:- తన ముందిడుకొనిన లక్ష్యమువలె సమ[గ్రము సర్వతో ముఖమునైన ఈ కార్యసిధ్ధికి నొకవిధానము స్పష్టీకరింపబడినది; అనగా (పజ్జ్ఞయొక్క, స్వభావముయొక్క సంపూర్ణమైన సమగ్రమైన మార్చు.
Chunk 25 — sri-aravinda-jeevitham_pages0241-0250.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12890
OCR Issues:
- ASCII junk on lines: [139]
Key Terms:
- ఇండియా
- కాని
- విభజన
- దానిని
- దాని
- ఇండియను
- రాజధాని
- వానిని
- నేను
- ఏలయన
- మును
- గాని
- నిరంతర
- నేని
- వచ్చును
- స్వభావ
- సంస్కృతి
- వివిధ
- గురించి
- స్థానమును
- మార్గదర్శిగా
- జాతీయ
- శిక్షణ
- లేదు
- పూర్వము
- విభిన్న
- హిందూ
- దేశముయొక్క
- తీవముగా
- పోవచ్చును
Extractive Summary:
ఎందువలననగా తన భౌతిక స్వప్ర యోజనములను, తన విస్తృతిని, జొత్నత్యమును, శక్తి సంపత్తులను మాత్రమే నెరవేర్చుకొనుటకుగాని _ వానినిగూడ ఇండియా విస్మ రించగూడనప్పటికిని _ నిశ్చయముగా నితరులవలఠె అన్య దేశీయు లపై నేలుబడిని సంపాదించుటకుగాక, సమస్త మానవజాతికి మార్గదర్శిగా సాహాయ్యకారిగా, భగవానుని కొరకు (పపంచముకొరకు గూడ ఇండియా జీవించుచున్నదని, ఉద్బోధ మగుచున్నదని చెప్పి యున్నాను; నన్నెపుడును ఆ భావమే అంటియున్నది. ఆ జీవన సంపూర్ల సంసిది జాతీయ జీవనమును సమకూర్చి కాపాడుచు, బాహ్యమిన [పజల పత్వేక మైన యునికియొక్క సర్యస వ్ | న్ వ్ పస్వము నధిగమించి, ఐక్యమును బొందు పరచుచు, అంత ర్ధాత్యైక్యముమిద నాధారపడునుఃీ సమసజాతికి అధ్యాత్మిక జీవనమునకా వలయు శిక్షణ విధానములను, తన ఆధ్యాత్మిక జ్ఞానములను ఇండియా (ప్రసాదించుట; కడపటిది, ఉన్నతతర భూమికకు బేత్రన యధిగమించుట వలన మానవు డుద్చుద్ధుడై, వ్యష్టి సమష్టి సెర్ధులనుగూర్చి కలలగాంచ నారంభించి నప్పటినుండి వానిని కలవరపరచినట్టియు, విసిగించినట్టియు జీవిత ఆవిషయమున ఇండియా తనపా(త నిర్వహించవలసియున్నది; అపుడే తన సాధ్య తల పరిణామమును నూచించగలిగి నట్టియు సకలజాతుల సంఘము నందు తన కుండగల స్థానమును జూ పెట్టగలిగినట్టియు శక్తిసా మర్హ్య ములతో తన పాత్ర నిర్వహణము నారంభించినదగును.
Chunk 26 — sri-aravinda-jeevitham_pages0251-0255.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 4531
OCR Issues:
- ASCII junk on lines: [95]
Key Terms:
- ఇండియా
- కాని
- అరవిందులు
- శ్రీ
- వారి
- మును
- జీవన
- కావలెను
- అంతర్జాతీయ
- బలాఢ్య
- జాతి
- గలదు
- బేయు
- బ్లో
- ఏదేని
- జ్ఞానమునే
- సంస్కృతి
- గుణాభివృద్ధియును
- విద్యకు
- నిజధర్మ
- ములు
- వ్యక్తి
- శక్తిసామర్ధ్యములను
- పెంచుకొనుటకు
- తోడ్పడి
- భవిషత్తులో
- చింతనాపరుల
- సృష్టికర్తల
- దష్టల
- కార్యవీరులను
Extractive Summary:
జ్ఞానమునే గాక సంస్కృతి గుణాభివృద్ధియును విద్యకు నిజధర్మ ములు, వ్యక్తి తన శక్తిసామర్ధ్యములను పెంచుకొనుటకు తోడ్పడి, భవిషత్తులో చింతనాపరుల, సృష్టికర్తల, (దష్టల, కార్యవీరులను సిద్ధపరుప సాయపడుటయ దాని ముఖ్య కార్యభాగము, కాని (ప్రాంతీయజన జీవన కూపస్టమండూకము కాకూడదు; ఇండియా లోని ఇతర (ప్రాంతీయ జనములతో ఆం[ధయువకులు సంబంధ బాంధవ్యములు కలిగియుండవలెను. చూననిక ఆత్యాభివ్యద్ధికై కారీరకో స క మైన వనిని కృనిని నదిలివేయవలొనను భావము మూన న హో నికాహంకార జనితమ న గ . ను త | ఆరో పింటింగ్(పెస్, తాడిపథతి.. ఇ టీ.