Telugu skhyatha kiranaalu_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

జీ పా త . జ న " జ. త్న శ" " మ? స్‌ ట్‌ క. య | నం. ; సలల నిం న శ గ. / శ. 1 న స ను కప ము స. యే /| 1. ॥ న | నహ న! శ నం డం ఉగ వళన టీ ॥ హ్‌ టా. ననా వన స ర ఫర టంత .. న వం ళం వ య క. స ర. క ఉన క న జవ క నం. మ ఇళ స రన. /. (| స్‌ సు న న ఇసఫా ము క! మం! హి. సంర టో న. న్‌ ణా గత. నళ న్‌ మనే. క స మ ర షం. శ్‌ గ [్‌ క్ష న ఎ తనల య. ॥| గ్‌ రం లు! టం త ళన మ స్‌ నో కయ హి క. + యు రాన ళన సనం సు + తపన్నల్మవన మే ద్య. | ఈ న త చక? స్ట ల నో ననే నేం తం. రే పల నో "మం! క మ! ంళ ఈ తా న. లే గ స భో ల్‌ రన క్ల స లు | ము రంత నం లో తనమ సల యం కా. సస ల శ న సు నం ఖే లు క గం. న స్త న స రం స నన్‌ సిం లలో వ భి న హన నన వం లి గర ళ్‌ న కల యం నస యో టం. ము రల వేట. నం ల € రల న హ్‌ వాం" త్యం న వ్య (గ్గ న ప్‌ క క. ల నన డం వ -, టి నంత సే 2). ఖా న నయ్‌! స న క ల త! ట్ర నం న న స పట్ట అ న 1 *, న ట్‌ వమ లై వళ గు / నస రం నా ఇష” వసలం మ క హి ర్‌ షం కా రని షస సట చ న. భా. టే స ల్‌ భ్‌ క న. రే న న. వ న కా. మ? ళు స న. శ న న్‌ టో స య గ శ జ క్ట న్‌ ల త ననే టా న హం ఇ న. సీ జి హ్‌. ఎత్తి లే రసల * క్‌ న చే -ధ భి జ. శం లు. జ్‌ క! విస ష్‌ గ్ల . వనీ లే. న | ఇ చ శా / | ద వరు ల ల ॥ గ ఉం చ్‌ "|

సఖ్య తాకిరణాలు (వచన కవితా నంపుటి) దంతం లో ఈ ం అలాతశీ శా? చ5ళూనా ద్ర తౌ ః చా సంకలనం (సంపాదకులూ జీ. (క్రీవైలం సప్తగిరి సమి౬ఓ హైదరాబాదు 1991

సఖ్యరాకిరణాలు (వథమ మ్ముదణ 1991 గ ల గ్‌ వ్రతులు 1000 ౮! ణ్‌ ౮ (ల “ళా లో లై" సర్వహక్కులు ఠ్ర్ర నప్తగిరి సమితివి వెల ; ఎనిమిది రోపాతయాలకాన / శీ కక్క క శంభ స్‌ స జీ. శ్రీశలం *, ళో తో కనా ఖై చు నీ సప్తగిరి సమితి స నో 1-79 హైదర్‌నగర్‌ హ్రదరాబాడ్‌..500 వం! మఖిచి,తం థ్రీ $లా వీరాజు దణ లారత (పెన్‌ ఖై రఠాబాద్‌ హైదరాబాద్‌-4

వచన కవితా పితామహులు క్ర ఛ॥ శ్రీ కుందుర్తి ఆంజనేయులు గార్కి “నఖ ళా న. నే కళ & గ న ఉట... ఓ ఇ లే గశళి 89.25. 10.1969) సవగిరి సమితి ఈ సఖ్యరా కిరణాలను స్మృతిచిహ్నంగా సమర్పిస్తోంది.

వూ వూట వదిమంది కవులతో కలిసి పోవాలన్న అల్నిపాయంతో ఈ సంపుటిని [(వచురించడం జరిగింది ... క్షందుర్రి అంజనేయులుగారు వచన కవిశను మనో. వారంగా (వాస్తాష. అందుకే వారి దివ్యస్మ తికి అంకితమివ్వాలని మా మనసు ఎలదుకో ఆశపడింది. వారు [వాసిన వాంస ఎగిరిపోయిఎది లా౨టి కావ్యాలను చదివిన తర్వాత ఎవరికైనా స్పందన కలుగుతుంది. పైగా ముద్దు కృష్ణమూర్షి వైఠాశిపలు మమ్మల్ని బాగా రెచ్చగొట్టింది. అ జాటలటో _తోచిన కృషి చేయా లన్న తవన కలిగింది. ఇదిగాక రావూరు వేంకట సత్యనారాయటరావు "కరు మాటవరకలో మీకు ఆన క ఉంటే స వ్వగిరి నమితి సంస్థను నడుపుకొండి అడి పేరును సూచింలారు.. ఆయవ మాటకు విలున ఇవ్వాలన్న కాంక్షతో దీన్ని దేవచ్చి దేతనైన సావాత్య సేవ శేస్తున్నాల? -శూవల్య కావరనాణు' తుయనావకు (వచరణ. చందాలు (పోగుచేస్తూ స్వార్ధపూరిత విషపన్నాగాలతో సాహిత్యం పేర వవ్బాణ గడుపుకునే నంస్థలు (దేశంలో) చాలా ఉన్నాయి. బాధలనుళ వించి విసిగిపోయి నిస్వార్థ వృదయంతో సేవ చేయాంని ముందడుగు వేశాంం మేం కోరగానే భావాల్ని వచన కవితల్లో అందించిన కవులకు కవయ్యితులకు. కృతజ్ఞతలు కెలియజేస్తున్నాం. అ విధంగానే మాకు తోడుగా ఎల్హస్పుడు నీడగా ఉంటున్న _ కె. ఆంజవేయకునూర్‌ *కురువం” (వకయనగరం జిల్లా) గార్కి (వత్యేక కృతజ్ఞతల తెలియజేసున్నాం-. జీ. (శ్రీ3ెలం నప్మగిరి నమితి నిర్వహకులు

అశ్షరవృతం = రొజు ఆడి అలసిన నదులు అమ్మఓడిలో నిదిమున్నచోట కళ్ళనుండి తుళ్ళివడ్డ స్వప్నాలు తెరచావలె త్రిన వడవల్లా తేలుతున్న చోట వా కళ్ళల్లో [వహించే లావానదుల్లో పునీత మై వేలాదికిళ్ళు ఊరేగింపుగా సాగిపోతున్న చోట నా చూపుల వాణాలు గండూషించిన జలాశయాలు మేఘాలై ఘేంకరిస్తున్నచోట నా మాటలతో రగిలి అడవి అగ్ని సందేశాలందిమున్నచోట ఆకాశమంత నిశ్శబ్దం కవ్వుకొని అందరూ న్మిదపోతున్న వేళ హరికేన్‌ లాంతరు నె త్రివపెట్టుకు నిల్చున్నాను, అది.ఉడుకె తిన ఊసులమూాగాణీ అక్కడే-అక్కడేః రేపు నేనొక పుస్తళాన్నై మొలుస్తాను, బాష్పాలు రాల్చే చమతురతరాలతో. కనుగుడ్లు కదిపిరే సు పస్వప్నాలభావః అశువులు చిదిపితే స ప్రసము[దాల ఘోవ్వఃః [1 ఇవ క్షే

ఒంటరితనం -- వేమూరి వెంక సేశ్వర శర్య ఆలోచనల కండిరీగల చేత శరీరం గుహలో గూళ్ళు కట్టిస్తుంది తీరని కోర్కెల (గేకాత్మల్ని మనస్సు మైదానంలో న ర్రింవజేస్తుంది. కొందరి చేతగాని తనానికి చైతన్యం రంగు పులిమి ఆవేశ తరంగాలలో ఊగినుంది నుడిగుండాల లోయల్లో ఆత్మసాషుత్కారం చేయిసుంది అవ్పుడప్పుడు ఆకా విహ్హంగాఖతో విమారిఖిల్ని సమాజం సూర్యుడి మంటకు భయవడి వెలుతురు కన్నులు మూసుకుంటుంది. వడుచుదనం శాద్వలం మీడ అనురాగ వరాగాలు వరచి ఎదలోని వలపు రాగాలకు వరువాల రొదల్ని మేళవినుంది. వృద్ద్యావ్యంలోని మానవుడితో ఒకవ్పడు మాధవుణ్ణి నిలిపి క్టానేరదియ బడబాగ్నిలో కర్మేర్యదియాల కువకువల్ని సద్దుమణగిన్తుంది. మెదడు భూమిలోని జ్ఞానాంకురాల్ని వరిశోధనల సేచనలతో (ప్రోది చేసి భావన దీప్తుల దీవ నంభాల్ని విజ్ఞాన వీథిలో అక్కడక్కడ అలంకరిన్తుంది అదౌక శిథిలాలయం-ఆగాధం--ది వాంధం అదొక తుంటరి (మరం... టోధివృవం-జ్ఞానపీరం వి

చీలికలు __డా ఎన్‌ గోపి సూర్యుడికి తవ్పదు తన ఎండలోనే తాను తిరగాలి కిరణాల్ని ఒంటినిండా గుచ్చుకుని నెత్తురు బంతిలా దొర్లాలి. శతంతెన కిందినుండి వెలువడ్డ కాలున సూదినుంచి తీసిన దారంలా పోగులు పోగులుగా.. పీలిపోక. తవృతు, పైర్టు పాలుకాగే దృళ్యంమీద విష మేఘాలు కమ్మినవ్పుడు గాలి మునికాళ్ళమై వీస్తుంది. పాటయిన వాడు గాయంకాక తవ్పనపుడు పుండుమీథ కన్నీటిపుష్ప6 అడ్డుకోక తవ్పదు. చీమలబారు కింద కాలం నలుగుతున్నవ్పుడు చెవులు వదిలే నీరవ శబ్దాలు వేదనా రాగానికి దృళ్యాల తోరణాలు వెట్టునుంచి ఒక్కొక్క రెప్పా ఆగివడుతున్నప్పుడు చూపుల్ని వెతుక్కోక తవ్పదు మరి లోకంలేదు. రెండు వెలుగు తీరాల మధ్య ఘనీభవించీన చీకటిని వరవరాకో సేసి (వభాత రక్తాన్ని పులుముకోక తవ్పదు లి

వునుషులవుధ్య బతుకుతున్నావుం కొ _- ఎండ్లూరి నుధాక ల్‌ వసి పిల్టల మధ్య ఆడుకుంటున్నట్లుండాలి ఒక గొవ్ప ఉద్యానవనంలో పూలు గుత్తులు గుత్తులుగా వరిమళ కరచాలనం చేన్వన్నట్టుండాలి మందలు మందలుగా విస్తరించే లేళ్ళగుంవుల్లా ఉండాలి సామూహికంగా గింజలు తింటున్న వకుల థోజన దృశ్యంఠలా ఉండాలి కాని మనమివ్పడు ముఖాలకు మాస్కులు తగిలించుకున్న వికృత విదూషకులం మానవీయ స్పర్శని కోల్పోయిన కోమాజీవులం చిరునవ్వులూ చిరునామాలు. పోగొట్టాజన్న చూబపులారో కళ్ళల్లో సము[దాలు కడుపుళల్లో ఎడారులూ పెట్టుకుని బతుకుతున్న భయం నీడలం రెండు దేశాల చీకటి వంతెనమీద రవాస్యంగా శతువైనికుల్లా నడుస్తున్నాం ఎదురెదురుగా నిలబెట్టిన లెండు ఆద్దాలమధ్య వీంబ (వతివీంబ దృళ్యాల్ని నెత్తరులో శఈడుపుతున్నాం మనం మనుషులమధ్య జీవించకుండా కత్తులమధ్య హత్యలమధ్యా కన్నీటి కర్బ్యూలమధ్యా ఒతుకుం తున్నాం మనం మీ మనుష్యుల మయ్యేందుకు మనల్ని మనం సిగ్గుతో భూమిలో విళ్తుకొని కొత్తగా మొలకెత్తక పోతె నిజంగా మనుమలమధ్య [బతకడానికి నిజంగా మనం అఆనర్లులం. శ్రీ

అధ అద కా ట పుట్టని విడ్డ ,పశంస ్‌ా వడ్డి ఓం పకాష్‌ నారాయః్‌ అమ్మా! నీకు ఈ గోముఖ వ్యాఘ ఎధన్యవాదాలు ఎలా చెప్పనే: [వవంచంలో ఈ అస్థవ్యస్థ వ్యవస్థ లోకి బలికాక తవృదంటూ నన్ను రానీయకుండా చేస్తున్ననీకఈ+ వుటకముందే నన్ను ఛన్యవాదాలు ఎలా చెవృనూః గిట్టించేన్తున్న సీకు భగ్న పేమలు. .. ధన్యవాదాలు ఎలా చెవ్పనూః అసంకల్తిత వివాహాలు . వమరొకందుకు. అమ్మా నీకు అసాధారణా నావు... మనస్సూ ర్రిగా అభినందనలు ఇంజేగడా ఈ సమాజమంటూ చెపుతున్నాను- నన్ను నీలో పెరగనీకుండా కులాలవారీగా, చేనున్న నీకు వర్గాలవారీగా, ధన్యవాదాలు ల్లా _ చెవృనూణా మనుషుల్ని, మమతల్ని వదికోట్ల బాలకార్మికులకు శీలునున్న ఈ సమాజంలో- నలభ్రే రెండుకోట్ల దర్శిదులకు లింగనిర్ధారణ తో అదార్షన్‌లు నాలుగుకోట్ట నిరుద్యోగులకు జరుగుతున్న ఈ సమయంలో నన్ను వారసుడ్ని చేయకుండా నేను ప్రస్ఫ్పో-మెైనెస్సో నన్నీ లోకంలో ఆడుగు తెల్సుకోకుండానే పెట్టనీకుండా నన్ను సమిధని లేస్తున్న చేస్తున్న నీకు నీ సమానత్వానికి- ధన్యవాదాలు ఎలా చెవ్వనూ॥ అమ్మాః నీకు ఆడైనా, మగైనా నా అభినందనలు. క్‌

జనారణ్యం _- తాళ్ళపల్లి మురళీధర గౌడు

ఇది జనారణ్యం- బస్సుల వోరచ్చు, ఆటోలచచ్వుక్గూ-కక్ప: అజలల ఆర్తనాదాలు

అన్నార్తుః ఆశ్రంచనణాిసహాదవు విసిపించినా ఎవరూ వట్టించుకోరు

ఇక్కడి జన జీవనమే ఒకవరుగు

ఈ వరుగు వందెంలో సామాన్యుడిదే ఓటమి ఇక్కడ గుడిసెల వక్కనే

ఎత్తైన మేడలు

సామ్యవాదాన్ని వెక్కిరినుంటాయి

ఆడవాళ్ళ అర్ధనగ్నాలంకరణ

పోటీల పేరిట అందాల [వదర్శన

నగర నవనాగరికతకు (సతీకలు

ఇక్కడ మనుషులు

మౌనంగా మాట్లాడుకుంటారు

సగటు మనిషి

6

తన దుఃఖాన్ని, ఆకలిని కష్టాలను, కన్నిళ్ళను తనలోనే దిగ్మమింగుకుంటాడు

ఆళల రెక్కల్ని తనలోనే ముడుచుకుంటాడు ఇక్యడ డబ్బుదే ఆధివత్యం

డబ్బుంటే కుంబివాడైనా నడవగలడు గుద్డీవాడైనా చూడగలడు

చెవిటివాడైనా వినగలథు.---

అది లేని హాడొక వికలాంగుడు

వతిదీ వ్యాపారమయ మైన నగరంలో

మనిషి, మాన (పౌణాలతో నెతం ్య్యమోకం- జేస్తారు

ఇంతకంటె దారుణం, విచిళతం

ఈ పాతలోకంజో మరొకటి ఏది? వక్క స్టాటులోని దొంగతనం

వక్క గన్జీలోని వాత్య మానభంగం

తెల్లవాం వ్యతికలో "బోదూరుకొని-ఆశ్చర్యపోతారు అన్సుడే మరచి పోతారు

ఇక్కడ నవ్వడం ఏడ్వడం కృతకం ఇక్కడి జీవనమే నరకం

7

ని (ఆ) వేదన _-మౌన

గమ్మం తెలియని కడలిలో

ఆళల అఆలలవె

కమ్మని కలల నొకలో

ఆదమరచి ఉన్నాను

పిల్లగాలి గిలిగింతలతో సిరిమల్లెల వలక రింకుఅక్షో

కారల మందపహాసాలతో మైమరచిపోయాను. .. చూరంగా సుదూరంగా న్యాపియనే నం గొంతులోనుండి. జాలువారిన ఓ మధుర గీతిక నన్ను రారమ్మని పిలుప్తోంది.... హేభగవాన్‌! ఓ చిన్న కోరిక నా జీవితాన్ని అద్భుత వరంగా మలచకపోయినా. శానం మాతం శెయకు నా [యేమ వివంచిని నాన.౦డీ దూరం చేయకు ఎన్నో యుగాల నా నిరీక్షణ వ్యర్థం చేయకు హే భగవాన్‌, నా అణువణువులో వెల్చువవుతోన్న ఆనందాన్ని.... ళుంచి వేయవు కదూ?

8

వికిల థకోష సీ. పొవితి ఐడిపి.యల్‌. వదునైన భావాలు వరువులెడు తున్నాయి జ్ళాదయాలు పూవులా వికసించి ఆనంద సముదాలను తూస్తునాయి 'అంకలోనే కత్తుల సయ్యాటరేగి విహు సులువుగ చచ్చే ఈగల్డా మృతదేవోలు వడివున్నాయి శసాయి [కూరతాదులు ఎట్టు జట్టుగా ౌగతున్నార్డి యమకింకరుల భయంకర ధ్వనులు వ్యాపిసున్నాయి ఈ కొత్త సంవత్సరంలో ఈ సమస్యలు సమసి పోవాలి (వశాంఠత సత్వరం రావాలి ళ్ధి

భారతీయం నేనే కివయి తి నైతే వి అగ _స్య్యరాజు | __ లింగా చం్యదరళ తిరుగుబాటు తిరుగుబాటు అదేమనకు జరుగుబాటు ఏ [వభుత్వమం దైనా నేనే కవయితి నైతే ఏమున్నది ఒరుగుబాటు ఉషస్సనే నా [లంతో కూడులేదు గుడలేదు' -శ్పన్తూజాన పేరుకుపోతున్న నీడలేదు నిద్రలేదు స్వార్థపు దెట్టవూచీకట్లను రాజకీయ రణధ్వనులు తొలగిస్తా, "శుభ ఉహషోదోయాన్నాణ వెళాచిక [ప్రాఠవాలు తెప్పిసా నరకాసుర న ర్తనాలు నేనే శదునంతినైతే ఉ్యగివాద్‌ ఉరికొయ్యలు నా రచనా ఇటుచూ వే కత్తిపోట్లు నసుమమాలలతో వ్యవస్థనంతా అటుచూ నే బందిపోట్లు శభసౌరభాలను నింపేస్తా హేయమైన వెన్ను పోట్లు నారచనా సాహిత్యాన్ని భారమైన వన్నుపోట్లు శతా [శేయస్స్నుక్షై ఆటుకదిల్తే రేషన్లు ,అరోికం చేస్తా, అటు కదిల్తే రిజర్వేషన్లు మధ్య మర్యన ఎలక్షన్లు మం్మతివదవుల ఆళ్షన్లు ఫ్ర లూటీలు, లాటీలు గ్‌ పోటీల, లేటీలు వధయ్యాతలు, రథయ్యాతలు జ్‌ వ్యధయాతలు వధయా[తలు. 10

రాగం సాగరం, వీణా: ఓ నా హవృదయ అనంత రాగాల రురి వీణా

ఈ అవని చల్లని వెన్నెలలోనూ గని మండు టెండల్లోను .వినూత్న భావాల గని, 'శకగరక వానలోను.... ఈ చిరు ఎచ నీవు (మోగుతూనే ఓలి కారమను వలయం, ఉంటావు అగణిత నిధుల నిను మీటిన దెవరూ ... అవధిలేని (కతి చేసినదెవర్యు నంగమ మీ సాగరం తాకిరేనే చాలు.... "ళళ్యమతముల నవరసరాగాలు వలికిస్తావు ! హైరం కొనగోట మీటిజే..కోటిరాగాలు ల శేళదాటిణా కురిపించి సకల తత్వముల క సత[మీ సాగరం మురిపించి మైమరిపిస్తావు ల్‌ నీకు వచ్చినరాగం ఏది 1 సర్వజనుల సమత అనురాగమేమో 1? నని నా సమకల సౌభాతృత్వపు అముమానం ః చహ్న మీ సాగడం శ!

నాన్న పోయినపుడు _- కొంగిబోయిన ఆంజనేయకుమార్‌

నాన్న పోయినపుడు పెరట్లో చెట్టు తన నీడమీదకి తానే ఒరిగిపోయింది. అభిమాన హీరో రంగుల బొమ్నలతో నేనలంకరించిన గోడలు

నా ఏడవటం డదేతగాని తనానికి

చారలు చారలు కట్టాయి.

ఎవరివో రెండు చేతులు

గోడ నుంచి నన్ను విడదీసి

శవం మీదకి నన్ను తోసాయి వడవటతానేక్పిస్తూ నాన్న పోయినపుడు

నేను ఆయన తల దగ్గరి దీవం కాలేకపోయాను. ఆయన కాళ్ళదగ్గరి అగరువత్తులు కాలేకపోయాను. ఎందుకంటే...

అవి అచ్చం అమ్మలాగే నిరంతరంగా

అగ్నిశిఖ సుషృతిరుగుతూ వడుస్తున్నట్టున్నాయి. నాకు లాగే తెలియని తనంతో

నాకంటివై మగత వాలి

రెవ్చల్ని దగ్గరగా చేరవేస్తున్నవుడు

కేశి

అమ్మ చేత్తో తట్టి = ఒరే కన్నా నాన్న “రేపులేవని” నిద పోతున్నారు నీవు రేపు తర్వాతే నిిదపోవాలి” అన్నది అమ్మా నేనూ అక్కా చెల్లి పూసిన కన్నీళ్ళని కడిగేయడానికి కాళోలు నాన్నమీద దిందెల కొద్దీ నీళ్ళ హోసొరు ఇ..బిటీకెన వేలు వట్టుకొని నాకు నడక నేర్పించిన నాన్నని “నివృల ముంత" వట్టుకొని నేను ఆగ్నిళయ్యమీదికి నడిపించాను, చిన్నవ్పుడు అమ్మ తలకి నూనెరాస్సే తిన్నగా పాపిడి తీసి నున్నగా తలదువ్విన నాన్న తలకి నేను 'కొరివి' పెట్టాను నాకు దేవమిచ్చివ. నాన్న దేహాన్ని నేను దహనం తేసాను. ఈ పుణ్యభూమిలో కొడుకుగా పుట్టటం ఎంత పావం:? ఎంత నరకం?

కూతురుగా పుడితే ఏడ్చి ఏడ్చి ఇంటిదగ్గరే కన్నీళ్ళు తలస్నానం శేయచ్చు నీటికుండతో వదక్షణాలు చేసిన నేను చివరికి నీటికుండనే అయ్యాను.

18

నీజం చెప్పలేని ఆకాశం = డి. నుధారాణీ

వికసిస్తున్న పుష్పాన్ని కర్కశంగా ఎలా రేకులు చిదమగలిగారో ? వ్యాపీమన్న వరిమశంవై ఎలా రాజకీయ చుర్గంధం వెదజల్దగలిగారో ౭ రాజీవుని విగతజీకుని చేసారు అశేష భారతావనిని శోక సము[దాన ముంచారు &క పూవుని నాశనం చేసినంత మాళాన అ జాతి అంకఠించతు-. (వతి కాల శాఖకూ మొగ్గలు వికసించటోతున్నాయి న్మెవూ ఎదపై గులానీలను మరపిష్తూ మనలను అలరించ టోతున్నాయి. మికసినూ నవ్వే గులాపీ వరిమళిస్తూ వలకరించె ఎరితావి వీరీ మన రాజీక్‌ాాంచి? మనం విన్న వార్త నిజమేనా ? అవనీ ఎలా అవలోకించావు ఆ దృళ్యాన్ని ఆకాశమా ఎందుకు ముందే చెవ్పలేదు ఆ నిజాన్ని చరిత ఒక్కసారి తుళ్ళివడింది భర్మితి వదనం మళ్ళీ రుధిర మరకలతో నిండింది భౌతికంగా అతనిని ఆంతం చేశామని సంబర వడుతున్నారు మూర్ధులు కానీ అతని రూవం మాలో నిత్యదీవమై వెలుగుతున్నదని తెలుసుకోలేరు

సీ

లక్కీ కోకీల _ కొండివోయిన ఆంజనేయకుమార్‌ ఆమె గళం వివ్వగానే నాకళ్ళు వలు వేస్తాయి నా మన తెలియని తీరాలకు అక్లూలు తొడుగుతుంది. ఆసలు....నాకు నేనే తెలియని తీరాన్ని అవురాను. రామ పాదము సోకగావే శీలకు యోగం వట్టినట్టు ఆమె పాట తాకగానే నా మనసుకు వివికిడి అబ్బుతుంది. - రెక్కలనే వీనులుగా రిక్కి9చి వినటం నేర్చుకుణలంది గాలి ఊహితె కొరగాని వెదురుగొట్టాన్ని మధురంగా వలికించినట్లా ఆమె స్వరాల అల నా మూగమనసుకు కూనిరాగాలు నేర్పిస్తుంది. వా ఊద్యోగవిధిలో ఏజన్సీ ఏ మారుమూలో ఏ పోడు భూులో “టో అవుతూ స్వేదమైన తణాన నా జేబులోని విలిప్ప్‌లోంచి దేవులవల్రి పాట అవుతుండామె. ర్‌

ఆకు బుతువుల ఆమనీలా [గీమ్మంలో శ్రైత్య మాంద్య సమీరంలా ఎల్లెడలా నా వీనులనంటే ఉంటుందామె పాట- నాలో శతకోటి కోకిలల లెగరే సే ఆమె పాట కోసం నేను నేనంతా కొమ్మలు కొమ్మలు అయిపోతాను ఆమె నా మేనత్తకూతురు కోకిల 'లమ్మి' (అంకికం "లక్ష్మి కి) చ్‌ |! నా జీవితం కోకా శ్యామ్‌నుందర్‌ రామాన్నా నాజీవితం చివరివరకూ రాయాలని ఆకలురేపిన ఆకరాలు మాలలుగా నాఊవాలు, కలలూ కలం సిరాగా అనుభవాల సారం అర్ధం అద్ధంపట్టి రామన్నా, (బతుకు పు వ్తకంలో నా జీవితం కడదాకా. 16

తపన _- టి. యన్‌. ఠమ దొర్హన్యం దేళాన్ని ఏలుళుంటే తల వంచుకు కూర్చుంది భరతమాత తగిలిన వతి గాయం యుద్ద కీతిని .జేర్ప్చిన్తుంది పోవటాని! దారి తీమంది మోసానికి తెరలు వేసే ఈ |వవంచం మనిష్‌ (1పాజం...తీముఆది షణం మణం౦ం శెళుగుతుంది వృాదయ వేగం తగ్గుతుంది ఆయుష్కాలం జీవించలేననే పిరికి తనంతో టఐళకడానికి బయవడింది. చావడానికి చూ(తం ధై ర్యాన్నిచ్చింది ఉవితం ఆరకులేసి ఇయనం యువత దైఠన్యం (వనుతం అవసరం క&$ మానవాః నీవు నడిచే సిద్దాంతాలను నిజం కావాలని నిరూపించుకో కొత్త ఊపిరిని పోసి అంధకారం తొలగించు అప్పుడే కాంతి లభిస్తుంది దేళానికి అదే స్పూరి కొవాలి వతి మనిషికి [7

"స్నేహం చిల్లర భవాొనిచేవి స్నేవా హస్తాలతో చిరునవ్వుల పూలదించుకుంటూ మనం ఒకరి కొకరిగా వలకరించుకుంటాము అందరి కష్టసమయాలలో భాయిభాయి అవుతాము శాంతి వేళల్లో చల్ణని గాలిలా ఆప్హుదం వంచుకుంటాము ఏ *దిళూ గురించో, సందేవాల గురిళటో చర్చలు, వ. ఎగరుపుక్షంటాము య డగ్లొన్మాదాలను వ్న్య్లీ చుకుంటాము దే. ఇఠతం గురించి ది.*ఖ వడతాము కమత్య "సం ఆరాట వడతాము వెలుగు నింపుకొను గుండెలతో ఇంటికి తిరిగి వెళతాము ఒకరికోసం ఇంకొకర80 కొంఠయినా ఆలోచించుకుంటాము 1%

అభ్యర్థన కోట నిరంజన్‌ ఇల్లు లేని ఓ మానవాః నీవే నయం కొల గొట్ట లీరెవ్వరు ఇక నీకెక్కడిది భయం? కానీ బయటి కూమిలో (బతుకు భయం కశానలీే నయం! 'కంఠీరనల కలటబడినా వెంటబడదు “్ఞాజస్ప లోని మంటలు కన్నీటితో చల్చార్చుకోవచ్చు కాయనికి తగిలే మంటలుమ.న్నీటితో కూడ ఆర్బులేకున్నాము కంటకులుండే ఈ ళోకంలో " జవటలుండే జనన సందోహంటో “కొత్రలు కసరత్తు చేస్తుంటే ఇకుక్తుకలు బీస్కళ్తులవలె తె ..ఎతుంబే పెద్దలా? చూచువారు పె ద్ధ్టగద్దేలాః వద్దను వారు లేరాః బుద్దులు చెవ్పువారు కరువయ్యారా గిద్దైలకోసం కోట్లాడక, ఈ బీడ్డఆ ఉజ్వల భవిష్యత్తుకై సేవ చేయాలనీ నాయీ (ప్రార్థన నాయకుల కొక అభ్యర్థన 19

ఓ భరత వూత

ఆాయు- రామస్వామి నిరతాన్నదాత: వని ఓ భరతమాతః నిన్నటిమాట అది, నేడు మా కన్నీటి తలరాత (వక గతము వికటించెనా? (వకృతి వరిహసించెనాః నింగి కెగిసిన నీకీ తి నీటిపాలగుచున్నది నిగమాలకు సెలయ మైన నేల జగడాలకు మూల మైనదేల మునులకు ఘనులకు పావనంబయిన దీ భూమి ముచ్చులతో? వురాచా. దొంగలే. కల్పోల.కనిత మెన దేమి? రాతియగము నాడున్న కితినీతి, రాకెటు యుగములో అడుగంటెనా భారతి? రాజకీయం స్వకీయం రాష్ట్రాలలో కాంతి మాయము నల్లులునయం కడుపునిండిన పిదవ (తాగవుర క్రం నాయకుల కస్త మానం కావాలి [వజలనోటి భుక్తం రాజ్యం వీరబటోజ్యం అన్నారార్యులు రాశసత్వం అగ్నికి ఆజ్యం అన్నారనుభవజ్ఞులు కాపాడుతల్రీ పీడిత తాడిత |వజలను కాలరాయము, భీభత్స విధ్వంసకారకులను, చిన్నవాడనైన నావిన్న పాలను మన్నించి టోవుమమ్మ నీచిన్నారులను,

కిం

కొలవమా 1

--ఎ్యరోజు వెంక సేశ్వర్లు 'వెకి నీవు రోజాలా (భమింవ చేన్తున్నా (వతిరోజు ఒకలా గడవటం లేదు- ఎండమానవ్సలను ఎదుట నిలుపుతూ ఎండలనే మిడుఅన్తున్నావు. వర్రమానం సతమతం చేస్తూ ఖావిని (ఆ)విరి దేన్తున్నావు. వక్ర ఉరాతక నయపంచకులు విచ్చీ విచ్చని పూబోడులను [శుంచేన్తున్నా నీకు చీమకుట్టినట్టుకూడ లేదు నీ చేయి ధర్మాయుధాన్ని ధరించడంలేదు. నీవు ఎవ్పుడు (పణయం కురవొవో ఎవ్వుడు (వళయం ధరిస్తావో ఎవ్వుడేం చేస్తావో శెపొద్దున తూర్పున ఎలా పూస్తావో వం చవ్చగల౦? అవును.. న! లో సిపేరు కాలం తడ ట్‌ లారా రాలా అర్ధంకాని మహేందజాలం....! (“సస

ల్‌ స్కి / లో కి మ. వ సీ

ఓ కివీ 1 -- ముత్యం పేట గౌరీశంకర శర్మ ఓకవీ । ఆపుమా : కవి(పి)త్వమ్ము, వినివించరారిమ్ము నాకు సత్యమ్ము బృందావనములేవి? జన సందోహములుదవ్ప పిక కూజితమురేవి? ఆకలి ఆర నొదాళ. కృవ్న [వణయవీచికా మలయానిలమేది? భయద -స్లూచిక్షావళయ నిలమ్ము త్‌ నిరవరాధ 'ళార” అనురాగోగాథలేవి? వరకట్ట్య పిళాచబాధా గాధలు తవ్ప మందార మకరంద మాధుర్యములేవి? అవిచ్చిన్న ర క్షధాతా పాతాలు దవ్ప సరససాపిత్య వాదనలేమి? కులమతమ్ముల వాదరోదనలు తవ్ప సత్కవితాభామినీ కింకిజీరవములేవి* తుపాకిగుంత్త ఈవ్తాఅతవ్చు శాంతి అహింసావాదులేరయాః పర్షమ్మఘ్షాతతి శారఖ్యాథవ్ప. = ఈ నిర్హిస్త ని న్తేజ వాతావరణములో నిిరువతిస్టలంబు అంటూ పాడతావా ? కుటిల రాజకీయ వేదికారంశము పై (బతుకు గడిచే నాట్యలే ఆడతావా! అందుకే చూవమంటున్నాను నీ సత్కవితలతో సాహిత్య భివితవ్యం 1 ల!

కోరిక-ఆశ-అడియాస ఎ ఖీ. యన్‌, యన్‌. _పభావతి

వెండీ మలబ్బుజ-నరోోంచుల సీలివలువల- మేలిముసుగులతో వినీల విశాల-గగనతలం కొనకొమ్మల్లో దాగినజకోకిలమ్మ శాద్టాచమ స్వరవివంచి"ని మీటీ= గాలి అలలపై గుసగుసలునింపింది సంధ్యారాగాలావనల చపఫంళ - సుమసుగంధాల వరాగాల ఆనక లువల -చలని చేతురతో -సన్నలు:నెంట్రేళు కేన్తున్నడా- వడమటి సంధ్యారుణిమ నా నుదుటిని రాగరంటించేసి- కిరణ కిసలయాలతో తిలకం చిద్ది పిలుస్తోంది నల్లకలువ కనుపావలతో కదులుతున్న చందమామః కలువ వడుచుకొన్న అలల చలువ మడతల పాన్పువై

ర!

తెలియాడుతున్న నెలబాలుడు తుమ్మెద తంబుర-ళృతి లీనం'గా=శకుంతల కలగానం౦ సెలయేళ్ళ హోరుజోరులో మృదంగ తరంగ నాదాలు వచ్చని వచ్చిక దబయకళ్స్త ముచ్చమైన నేమళ్ల హోయలు సౌగసులీను సోయగాలు- నయగారాల నాట్యావిన్యాసాలోక నిలువనీయవు నన్ను కి దలనీయక చన్ను. మగళలోని మనకు చెమ్మగిలిన కనులు మూగబోయిన గొంతు పులకరించిన పుడమితల్లి బడిలో వసిపావనై- నిదురలో జారుకోవాలనీ = వలవరింతల -కలవరింతలళో వరవశించాలనీ -కోరిక తనీవి తీరని ఆళ ... తనువుకూ వయసుకూ సరివడని అడియాస

వశ

నేటి కళ్యాణ పీఠాలు ఎ పి, నంధ్యారాణీ

కన్నెక శల్యాణమట కటుకునేలాడిని కాసులిచ్చి కొనుక్కునే దుర్భాగ్యమట నుదుట రిద్ధిన కల్యాణ తిలకం కాబోయే శ్రీవారి కసాయితనానికి చిహ్నం, నొక్ళకు. పెట్టిన ఎ్యరని పారాణి కట్టుకున్న వాడు పెళ్లే కష్టాలకు [వతీక గలగలలాడే చేతులలో గాజులు కల్యాణాంతరము కన్నె కళ్ళల్లో జలజలపారే ఇలపొతాలు బుగ్గన 'నుంచిన నల్లని-యక్కు బుగ్గి పాలయ్యె జీవితానికి కటిక చీకటి సంకేతం ఏడు అడుగులు వేసేవాడు ఏడేడు జన్మలు కలిసి వుండక పోయినా ఏడిపించడానికి ఈ జన్మలో తోడుగా ఉంటాడు, తన శేతులతో మూడు ముళ్ళు వేసి తన చేతులతో మువ్వ తిన్పలు పెట్టి మగడిగ ళన చేస్ణల ముళ్ళను మగువ మదిలో గుచ్చుతాడు

కఫ్‌

మాయని గొయాలుగా మిగులుస్తాడు,

అగ్నిసా&ీగా ఆలిగ స్వీకరించి

ఆగవచాట్ట ఆరని మంటల్లో తో సేస్తాడు.

మాంగల్యం అనే తాడుతో బంధించి

తనకు బానిసగా మార్చుకొని

భార్యను బాధలకు బందీని చేస్తాడు.

మనువాడిన మగడే

యమురైన నిముషాన

ఊవాల ఆశల ఆణిముత్యాలు ఊచలు క్ని

గురిచేస్తాయి ఆవేదనకు

ఇదేనోయి ఇదేనోయి కన్నె జ్రీవితం

కల్యాణాంతరము శేరును కష్టాల శీరం.

కట్నం కోసం కయ్యమాడుతున్న ఇది వివావా వ్యవస్థా?

లేక కాసుకోసం బేరాలాడుతున్న వ్యాపారసంస్థాః నిగ

అన్వేషణ ఎ కొజ హనిత అకాంతి నుండి కాంతి ఒడిలో సేద తీర్చుకోవాలని వుంది ఈ..వట్టుబ-కంటి నుండి సుఖం ఆనేచల్లనిమడిని శేరాలనివుంది ఈ వేధించే వేళల నుండి వెలుగులోకి అడుగు పెట్టాలని వుంది ఈ బడబాగ్ని నుండి వింజామరలనీడలలో' శేలియాడాలని వుంది ఒడుకు చేరాలన్న తవనగా వుంది ఈ మవాసాగర మైన సంసార జీవనం నుండి, ఆలసి పోయిన నా రెక్కలు కోరుతున్నాయి వృిశాంతిని ఎన్నో మరెన్నో చీకటి బాణాలతో తూట్లు వడు నా మనసు ఆరాట వడుతున్నది గాయాలను పూడ్చుకోవాలని.... మార్చుకోవాలన్న జిక్టాసగా వుంది తల్మక్రిందులు చేస్తున్న నా తలరాతను అడగాలని వుంది జోనులో ముద్దాయిగా (బహ్మను పెట్టి నన్ను సృష్టించి నువ్వెందుకు చేసావు ఈ నేరాన్ని అనీ జా నుడుటన ఈ వ్యకరేఖలు ఎందుకు రాసావని అందుకే నా ఈ అలసిపోయిన మనసు అన్వేషణ, న! షో నేక

వపుతం-అఖివుతం ఎ శకి. రామమోహనశర్మ భౌతికంగా ఉద్విన్నరతో [మగ్గిన మనిషికి సౌంత్వనం మతం అళాంతితో అలసిన హృదయానికి శాంతీ వవచనం మతం జీవన విధానం నిర్దేశించే మార్గం పేరు మతం నడదే (తోవెవ్వుడూ వరస్పర విరుద్ధంకాదు ఓకరి నింకొకరు దూషించడం కాదుం- సస్నేవాంగా సంభాషంచడం మతం మతం అనేకానేత అభిమతాల కూడలి ఉత్తుంగ తరంగాల్ని దాచుకొన్న కడలి ఆలయం మనస్సుల్నోదార్శే టవశాంత నిలయం మతం ఏదైనా దానికి సార్వకాలీన నిర్వచనం మానవ జనహితం మఠం ఏదైనా అది జీవనవిధాన సారూవ్యం గుళ్ళివ్చుడూ మనిషి దాచుకొన్న గుండెలు జనంలోని కారుణస్యఖావాన్ని వరించే రో నే యగ క!

ఇసుకరేణువులు నదుల తిన్నెలై సేదదీర్చే [వయత్నమే మతం ఒక్కడిని సమూహంగా మార్చే శ క్రిరూవమే మతం మతం స్వభావాల సిద్దాంతాల సంకీర్షసమ్మేళనం మత మెవ్పుడు సంఘర్షించదు మౌఢ్యం తవ్ప మఠమెన్నడు కత్తులు విసరదు స్వార్థం శవ్ప- 5 1 మేవుూ వారు జా డీ, నుధారాణి మా (బతుకు వస్త్రంలో (వతిపోగూ కష్టాలతో నేయబడింది అది చెమటతో (జిడ్డాడుతూ) మతకగా ఉంది ఐశ్వర్యాలు అనందాలు భుజాన వేసుకొని విలాసవంతులు ధవళవస్తాాలతో కదిలి పోతున్నారు - నిర్ణ్వయగా నిర్భయంగా మా(బతుకుల పై నుండి నడిచి వెళ్ళిపోతున్నారు, ఏం

శేటి చదువులు _- పోలోజు వెంకటాచారి చదువులంకే తెలివికారోయ్‌ చదువులంటే లౌక్యమోయ్‌ చదువు 'కుంటే' ఏమి ఫలమోయ్‌ చరువు 'కొంటే' లోభమోల్‌్‌ నాటీ గురువులు భవ్యమూర్తులు నేడు గురువులు చూడో లఘువులు నాడు రెండే పుస్తకాలు నేడు బండెడు మోత బరువులు నేటి చదువులు గైడ్డ బలుపులు కట్నమహలుకు దొడ్డ (ద్ద) దారులు సిఫారసులకు అవి తలలు వంచిన కాంతమూర్తులు. [గ్‌ క్స్‌ శం

ఓ సొయింతప్పు నీడ ఎ సీదార్త 6అ మాటలు నీధానంగ్లా...కఠగిపోయాయి మన సమావేశంలో.... నిశ్శబ్దంగా వరచిన ఆంతరాత్మల శివాచీ దులువడం జరిగిపోయి చాలా సేవయింది. ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయింతరువాత అందరం ఒక్కొాక్కరం మన నిదలో తిరిగి తివాచీలవై కూర్చున్నప్పుడు మనలో ఏమీ మాట్లాడక.౦డా కూర్చున్నతనే మనల్ని వేధించడం [ప్రారంభిస్తాడు మన ని దని పాడు చేస్తాడు మనల్ని భయ పెడతాడు, శేపు తిరిగి సమావేశం అవుదాం నలుగురం అనుకుంటే... ఏమీ మాట్లాడని స్నేహితుడు సమావేశం అక్కర్టేదని వెళ్ళిపోతాడు, లి

నా అస్తిత్వం నన్ను తాకినప్పుడు డా॥ సుమనశ్రీ భూమి వొంపు సొంపులన్నీ నా శరీరపు మడతల్లో ఇంకి పోతున్నాయి. నాకళ్ళమధ్య వెలుగుతున్న మంటల మధ్య ఈర్మాతి చీకటి పల్చబడి పోతుంది నమ్మతాల్ని మోన్తన్న నిండూగర్యాజి నాకళ్ళని ఆకమించుకుంటూ ఎరరని శాంళుల్ని (వసరిపోంది ఈ బంతులాట నాలో రక్ర్మవసారాన్ని ఒక్కసారిగా న్తంభింవ జేసోంది నా అప్తేశ్వపు వాకిట్లో ఒక్కసారి వెలిగిన వెలుగు ఆగ్ని వర్వతాల్ని మళ్ళీమళ్ళీ బద్ధలు కొడుతోంది. లివి

“ఎప్పుడు? అప్పుడు?" _- పోలోజు వెంకటాచారి వయసుతెచ్చిన ఒంపుసొంపులతో అందాలు విరజిమ్ముతూ 'శృళ్ళివడే కన్నెపిల్లలు విమానాల్లో గగన వివోరంచేసే తోరికలు కీయని తీపిగురుతులు ఎంక- బరకు? వరళట్నపు పిళాదాల కోరల్టో చిక్కుకొని బలయ్యే షణం వర్చేవరకా ॥ ఈ దురాచారం మాసిపోయేదెపుడు* వాలి కలలు కల్దలుగా మారనిదెపుడు 1 . దీని వరిష్కారం క్రై యువతలో చైతన్యం 'పెట్లుబుకినవుడు నో వారి ఆళయాలు ఆచరణలో [వతివింబించినపుడు!- ర్ల

(పేవుతో కొటి కె నుఠాష్‌ సదాశివపేట దేశభక్తిని పెంచుకోవచ్చు దైవళ క్తి అంచనా వేయవచ్చు సమ సమాజ [(శేయోలిలాషిగా క్రీ రి పొందవచ్చు ఆదే గల్లంతయ్యిందొ అంకా విషతుల్యం కావచ్చు అందుకే ఓ మానవాః సద్భావనను ఆఅలవరచుకో నీ జీవితాన్నే ఆదర్శంగా మలచుకో, చీపురు పి. (పహ్లాదరొవు స్యువసీద్ద వశ్రలా--- దేశం నలుమూలలా తిరిగి (వసంగించడం కన్నా నాకు చీపురులా ఓ మూల కశూర్చోవడ మంటేనే ఇష్టం అవ్పడవ్వుడు వీలు చిక్కినవ్వుడు దేశంలోని చెడునంతా యఖథేచ్చగా ఊడ్చిపారేయొచ్చు. !

చిలివి ఎవ. కల్పన

ఒక అభి్మిపాయం మన మధ్య పెళల్పన విరిగినపుడు వజ్దగా ఆవరించివున్న

చీకట్ల ముసుగులో .ఏ

నత్మరాల వమిటతో నా

గుండెను కప్పి. +, నా చెంవల శెంపుల నయాగారాల

అందాలను

చూసి....ఏ (వియుడో రాకపోతాడా అని నా ఎదురు చూపు ...నేను

నా

అంతరంగ ఖర్షణతో పొద్దువాల్చినవ్వుడు అతని ముఖం నాకేదో

నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిన్తుంది మనసులో గూడుకట్టిన కొన్ని

వేల యోజనాల దూరంలో

చెలిమి

దారి...ళతప్పినా గుండెల్లో కొళోల్లలై వి నరించుకుంటుంది*

నే

పూజ్యభావం కల్పించవొ గుక్ళుగోపురాలెన్ని ఉన్నా భక్షి భావం మేధ కెక్కడు దివ్యధామం నేత నేనని ఆదీత్యుడెంత భాసించినా అసలు నిజం చిక్కదు పురాణాలెన్ని వరించినా హృదయంలో. కొ.తు-యెకువు పొళ్ళుంక నీ రూవ చ్మితణే మనసులో దక్కదు నాస్తిక నిస్సారం అలుముకున్న నాకు హైందన స్కృతిని (వసాదించవా నీ ఆరాధన భాగ్యం కల్పించవా. ల! హో ! న్‌ అసలైన గొప్పలు నటీ _-ఎన్‌. గంగావతి

కతకన్న కరుణ గొవ్పది ధనం కన్న రైర్యం గొవ్పది సారస్వత హృదయం అన్నిటికన్నా గొవ్పది

మె 1! ర్య

న ల! టం 2 ఇ నానన . వ్‌ ఇ కనా లె అనం నం న క. నం | ను యు. పయ 4 ॥ లంత ఫు తయ ట్‌ మా న... ॥ జ స ల్‌ టా. వ ో క క్‌ న య ల ళ్ళి ర గ న న క్‌ | శ. నం. (| టీం చ న న స. ల్‌ న క ళీ స రం! బరు చనన క ము టి మ న మ టు య సా న శకం జీ ౫౫: వ సుం య న ప జూలై మ 2 కం స కల రా: కల నే ఉక. ను టి ఓ టే | వచో వ న్‌ త సహ బ్ర పు. న గా. త్య వజ్యీత వయ్య... స. పతా. స సుం. మం క్‌ యా హం. లే సన ఛి క్ట న మ స శం. నా శన స నటం న మం సం వమ న పట మట నడ శ | న న న లం దం క్ట య లో క న ఫం నం స 1 ర్‌ జ (| వట న వ్‌! చా శ గ కహ మం! యో సళ నే దే జ శ సా భక్ష్య“ వను ర ై సళ జ్య! శ తు షై. ట్రై నం భాస? తేలు మే న వం క న కనా న ప 9కే కంర నో త గ వ ఖు ల వరు స ర ల కే స య సం. హై తం. నా గ్‌ లో న నలగ న లీ ల అ రాల, నంట! | య యయ. 7 నూ |. | నం న! ధన్‌ వం 1 9) లం పు ర వం. న టం న యత్న. ॥ 1. తే, హర న ! మఖా టా 1 తానే టన నత ళ్ళి. కా సా _ పు హ్‌ సంర నే హో న కనా స్‌ న స్‌ క నన / ఫ్‌ లగే, ఇల్ల క! గ | న నం పా ట్‌ ళు ను శన న యో, వ్‌ సను కం కాసు లి పం ప వ! చ్‌! త శఉకేరనే యయ స హ్ర తర క ఫీ మళ ర స్లో. తా య్‌ న వశే సరా టా మేళం. రం తి టీ మం లల ం. వ్ల శ సి ర రం చో న. న న రి తి. టై లం న టో జ చన? ణ్‌ ర చమ య. ౫; సట లి. బిన్‌ + లు పన ర చల సట ౪ ల లే పత | వ్‌ జ్‌ న్న! త ష్‌ామ సు ల్‌ [౯ క ఈ వకసన క ఇఒ . _. యవ, శ నా ప్ర + క్ష్‌!

  • మా. "వ న్నీ... ళ్‌ ర 4 కీ గ ష్‌ బ్‌ | లై! శ్‌