Telugu shri veerabhadra shatakamu - anilvaranasi/indianlanguages GitHub Wiki

స. కన క న్‌ యన్‌ సం శ | కస కనన స యంనినా న జన వసక మ. ౧ శ్‌ . / గా 1 0 సం రు శే నా య! న్‌ ల) త స యం ట్‌ [న్‌ |! || /. శం సాం % జరి సన్నగ ర్రభోళ్ల వ యం లనీ .. స శ (౮ | మ నాాళతనపాా్‌ ఖ లీ " / ఆలా గ ప్రత్తిపాటి పర్వతాచార్యులు, 8.4, 8.56. (4 ను (4441111 క. రిటైర్డ్‌ ప్రధానాంధ్ర పందితులు. క్‌ు టు ... (రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి గ్రహీత 1987) మేన | పు లా మార్మాపురం జహా

క నయగ ఆ అంగు రచయిత : డూ లగి కవిరత్న - ఆశుకవితానిధి ౨ వస. జత య అవన ఉత ప్రత్సిపాటి పర్వతాబార్యులు, 8.4,3.66! రిటైర్డ్‌ ('ప్రధానాంధ్రపండితులు, (1.&.) రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి గ్రహీత (1987) __ మార్మాపురం. ఉల అం శల శ త బా, మనా లా | చ స. ₹ సం. న రుస. లనీ | న నా

(ప్రతులకు : | | నటు ఆయ | తీ ప్రత్తిపాటి పర్వతాచార్యులు 10వ వార్డు - టీచర్చు కాలనీ, మార్మాపురం - 523 316. ప్రకాశం జిల్లా. |

ప్రథమ ప్రచురణ ౫201) | 'ప్రత్తులు : 1000 " సర్వహక్కులు, గ్రంథకర్తవి కి భో / ర్తవి.. నా రి య మూల్యము : అమూల్నుము. డ్రై న్లో | ప్‌ , పాం ముద్రణ : ల్‌ య లక్షీబైన్సకేశవ అఆఫసెట్‌, ణే య కాలేజీ రోడ్‌, మార్మాపురం - 52కిస్తే1ట్రంో 2 06॥ : 9440 181 785. (౮ ళ్‌ గ విరాళములు ఇచ్చిన దాతలు : సర్వతీ బచ్చు బదరీ నారాయణగారు రూ. 1000/- *" ముతకపల్లి రామిరెడ్డిగారు రూ. 1000/- "= తక్కలగడ్డ మల్లికార్డునరావుగారు. రూ. 1500/- = టి. జగన్నాథగారు రూ. 1000/- "ఆర్‌. రామస్వామిగారు రూ. 500/- అతిథులకు ఆశ్రయం ఇచ్చినవారు : సర్వతీ కొత్తూరు వెంకటేశ్వర్లుగారు

"| | | ఎలు (బ్రహ్మశ్రీ (పత్తిపాటి (బబ్రవ్మయాచార్యులు కోటమాంబలు. వీరు ఆధ్యాత్మిక చింతన గలవారు. ఉత్తమ గురువునకై అన్వేషించుచుండగా మార్మాపురం మండలం, నికరంపల్లె గ్రామంలో ఒక రాజయోగి వారికి లభించెను. వారి పేరు బ్రహ్మశ్రీ పోకూరి భద్రయాచారిగారు. | వారు నిరాడంబరులు. నిగర్వి, అలాంటి ఉత్తమ గురువు లభించుటచే 1 కృతకృత్యులైనారు. ఆ పరమ పురుషునివలన కారణమందిన మా తల్లిదండ్రులు , ఎంతగానో ధన్యులైనారు. ఆ గ్రురువుగారిని భక్తిప్రపత్తులతో పూజించి మా తల్లిదండ్రులు పరమపదించిరి. ఆ మహానుభావుని కృపకు పాత్రులమైన మేము మా సంతానమునకు భద్రగురువుగారి పేర్లను పెట్టుకొని ఆ గురువుగారిని ఇలవేల్పుగా కొలుచుచుంటిమి. | అందువలన శ్రీ వీరభద్ర స్వామి శతకమును రచించి ఆ పుణ్య పురుషునకు ఈ శతకమును తంకితము చేసి ధన్యులమైనాము. 1 అంకితం | కం. అందమ్మగు కందమ్ముల చిందింపగ భక్తియుక్తి శ్రేయం బెసగన్‌ విందగు నీ శతకము నీ కందింతును వీరభద్ర ! ఘనగురు వర్యా ! | రచయిత : | ప్రత్తిపాటి పర్వతాచార్యులు మార్మాపురం, 1

దైవ సుతులు విఘ్నేశ్వర స్తుతి :- కం. విఘ్నములకు నాయకుడా ! విఘ్నంబుల బాపి మమ్ము వేగమె ప్రోవన్‌ విఘ్నుపతి నిన్ను గొల్తుము విఘ్నేశ్వర పొహి పాహి ! వినతుల గొనుమూ ! కం. వాణీ పల్లవపాణీ 1 పాజణిన్‌ ధరియించి వీణ పల్మించెదవే ! వేణీ విరచిత విపుల (శోజీ ! నిను మది దలంతు సురుచిర భక్తిన్‌ శార్దూలం : శ్రీ విశ్వోద్దత ముఖ్యపంచ కృతులే చిద్రూప సంకల్పమా తా వాప్తంబులు (బ్రహ్మవిష్ణు శివ శక్రార్మాదులే బ్రహ్మ త త్వా విర్భూతులు తజ్జగద్దురు పదాంకా ! విశ్వ కర్మావతా రా! వందారు వరప్రసాదకర ! వీరబ్రహ్మ సర్వేశ్వరా. శ్రీ చెన్నకేశవ స్తుతి :- కం. శ్రీయుతుడ చెన్నకేశవ ! పాయక నీ భక్తతతుల బాధ లుడుపుచున్‌ (శ్రేయముల శ్రీల నొసగగ మాయురె ! వెలసితివిగాదె ! మార్మాపురిలో ! లె

శివ స్తుతి ;- కం. శ్రీ కల్యాణ గుణాకరాశ్రిత జనక్షేనుంకరా శంకరా సాకల్యంబగు నీదునామజపమే సౌభాగ్యమున్‌ గూర్చుతన్‌ నీకై స్తోత్రమొనర్చు భక్తతతికిన్‌ నిండారుగా సంపదల్‌ చీకాకుల్‌ విడిపోయి యిజ్ఞగమునన్‌ శ్రేయంబు చేకూరెడిన్‌ గురు స్తుతి ;- కం. గురువే విద్యకు మూలము గురువే దైవంబు సకల గుణముల గూర్చన్‌ గురువే ముక్తికి మార్గము గురువును పూజింప గల్గు కుంఖిని శుభముల్‌ మాడం స్తో వ్‌!

కకక, కృతజ్ఞతాంజలి నా తల్లిదండ్రులకు గురుదేవులైన మహనీయులు శ్రీశ్రీ వీరభద్ర గురు స్వాములవారిని గూర్చిన శతకమును వ్రాయ తలపెట్టితిని. ఈ కృతికి బహూకృతిగా నన్నాదరించి అమూల్యమగు అభిప్రాయములను, సూచనలను అందించిన కవిపుంగవులకు కృతజ్ఞతాంజలి సమర్పించుకొనుచున్నాను. శతావధాని దాః సి.వి. సుబ్బన్నగారు తమ అమూల్యమైన ఆశీస్సులను అందజేసినందులకు వారికి నా నమోవాకములు. శ్రీ (వ్మాంగారి మతాన్యిన కవులు దొ! వి.వి.ఎల్‌. వరసింహారావుగారు ఆదరాభిమానాలతో అభిప్రాయమందించినందులకు కృతజ్ఞతలు. ప్రముఖ కవులు, సుప్రసిద్ధ అవధానులు మాన్యశ్రీ డాః మేదసాని మోహన్‌గారు నావట్ల ఆదరాభిమానాలతో చక్కని చిక్కని అభిప్రాయమందించినందులకు కృతజ్ఞతలు. ప్రొఫెసర్‌ గుజ్జర్ల్షమూడికృపాచారిగారు నా శతకమును నిశితముగా పరిశీలించి తగు సలహాలు ఇచ్చినందులకు కృతజ్ఞతలు. (ప్రముఖ కవులు రసరాజుగారు నా శతకములో రసాస్వాదన గావించి చక్మని అభిప్రాయమందించినందులకు వారికి నా అభివాదములు. అభినవసూరన గాడేపల్లి సీతారామమూర్తిగారు నా శతకమునందు ఎడనెడనున్న కొన్ని ప్రయోగములను సవరించి సలహాల నొసగినందులకు వారికి నా హృదయపూర్వక నమస్కారములు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, బహు [గ్రంథకర్తలైన మాన్య మహోదయ బి. హనుమారెడ్దిగారు నా శతకమును సంపూర్ణముగా చదివి తమ అమూల్యమైన అభిప్రాయమును అందజేసినందులకు సదా నా కృతజ్ఞతలు. [టబ ద్తే

కవిమిత్రులు, అవధాని దిట్టకవి శ్రీనివాసాచార్యులుగారు రెండు సీసములలో నా కవితాపటిమను చాటిచెప్పినందులకు వారికి సర్వదా కృతజ్ఞుడను.

ఏ కావ్యము వ్రాసినా, ఏ శతకము వ్రాసినా నా వెన్నంటియుండి సంపూర్ణమైన సహకారమును అందించుచున్న దాః అన్నపరెడ్డి వీరారెడ్డిగారికి ధన్యవాదములు.

ఈ శతక శుద్ధ ప్రతిని పరిశీలించి సహకరించిన శిష్య సమానులు చిరంజీవులు ముత్తారెడ్డి వెంగళరెడ్డిగారికి నా అభినందనలు, ఆశీర్వాదములు.

సహృదయ సాహితీ మిత్రులకు నా కృతజ్ఞతలు, అభినందనలు.

ప్రియ శిష్యులు చి॥ రావిక్రింది రామస్వామి విజ్ఞాన విపంచి అను సాహిత్య నాటికను ఉచితముగా 2000 ప్రతులను ముద్రించి నాకీర్తి ప్రతిష్టలకు ముఖ్య కారకులైనారు. ఆ నాటిక ప్రస్తుతము అమెరికా యూనివర్సిటీ పుస్తక భాండాగారము చేరియుండుట నా అదృష్టముగా భావించుచున్నాను. మి అందటి నిరంతరాభిమానమును కోరుకుంటూ....

మీ ప్రత్తిపాటి వర్వతాచార్యులు మార్మాపురం. ర్‌

కనకాఖిషేక గజారోవాణ, వాన్తకంకణ, 5ఐి 6160౧౦౧9 : 252239 గందపెందోర నత్సారళాల్మి 'అవధాని వితామవా (5.7.0. ౧౦౮6 08564) 3ెశ.&.. 22... ౨.110. (ల ప్రొద్దుటూరు - 516 360. థో హా అభిప్రాయము దేవశిల్పియగు విశ్వకర్మ వంశమున జన్మించిన శ్రీ (ప్రత్తిపాటి పర్వతాచార్యులకు పుట్టుకతో సంస్కారరూపమున ఆశుకవిత ఆవిర్భవించినది, 108వ పద్యమునందు భక్తి చిందించు కందపద్యముల విశిష్టత చిత్రించిర.

వీరభద్రుడు శివుని జటాకేశఖండమునుండి జన్మించి, , దక్షయజ్ఞమును ధ్వంసము చేసినవాడు. వీరభద్రుడు శివనందనుడని వ్రాసిరి. వీరభద్రుని గుణించి కవులెవ్వరును శతకము వ్రాసీనట్లు లేదు.

ఈ శతకమున లోకస్వభావము కనులకు కట్టినట్లు వర్ణింపబడినది. 22వ పద్యమున ధనమహిమ చెప్పబడెను. 24వ పద్యమున ఈర్చ్యాసూయల పోకడలు, 29వ పద్యమున వరకట్నపు బెడద, 58వ పద్యమున పరిమిత కుటుంబము, 78వ పద్యమున సమ్మెలు నిరసనములు, 103వ పద్యమున పరమతసహనము, 104వ పద్యమున హితోపదేశము వర్ణింపబడెను,

మనళశ్ళుద్ధికి, శివభక్తికి దోహదము చేయుచున్న ఈ శతకద్సు చదువ దగినదని నాయభిప్రాయము.

ఈ కవీశ్వరు డితోధికభక్తిప్రబోధక సద్దంథములు రచించ్చి,

యశ ప్రకాశమానుడగునట్లు పరమేశ్వరు డనుగ్రహించు గాక ! 6

సాహిత్య బ్రహ్మ 818౧౧౦౧6 : 24090648 దా॥ వాసిలి వేంకటలక్ష్మీ నరసింహారావు (5.709. ౦౦౮6 040) రిటైర్డ్‌ డైరెక్టర్‌ - రాస్ట్రకేంద్ర (ప్రభుత్వ విద్యాశాఖ ళో కందిమల్లయపుర శ్రీ వీరబ్రహ్మేంద్ర మరాస్థానకవి ీు విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ సభాపతి, హైదరాబాద్‌ స్మ్రమనుత. 84/21 లక్ష్మీనగర్‌, ౧|| రెడ్డి కాలనీవద్ద, మిర్‌పేట, సై వైశాలీనగర్‌ పోస్టు, హైదరాబాద్‌-500079 న విశ్వనంక్షేమకర మా'వీరభద్ర శతకము “ఆశుకవితానిధి అయిన శ్రీ ప్రత్తిపాటి పర్వతాచార్య “కవిరత్సుపు 1 కవితాకాంతులతో వెలువడిన నూతనకృతి “వీరభద్ర శతకము”. శతకమనగనే అది భక్తి ప్రబోధమునకో, నీత్యుద్చోధకో ఉద్దిష్టమైన కృతియని మనకు సువిదితమే. ప్రస్తుతకృతి వీరభద్రునిపై కవికిగల భక్తికి నిదర్శ్భ్శనముగా నుండి సామాజిక నీత్యుద్చోధనుకూడ చక్కగా సాగించినది. వీరభ(ద్రుడనగనే దక్షయజ్ఞములో శివపొర్వతులకు జరిగిన అవమానమునకు క్రుదడై వీరభద్రుడు విజృంభించి చేసిన దక్షాధ్వరధ్వంసము, పితృభక్తితాత్చర్యములు మనకు కన్నులకు కట్టినట్లుండును. అట్టివీరభద్రునిపై భక్తితో పర్వతాచార్య కవివర్యుడు సాగించినదే ఈ వీరభద్ర శతక రచన. శతక ప్రారంభము దక్షుని గూల్చిన ధీరా ! శ్రీ వీరభద్ర ! అనుచుసాగినది. సంప్రదాయజ్ఞుడైన ఈ కవివర్యుడు దైవస్తుతితో శతకరచన సాగించెను. విఘ్నేశ్వరస్తుతి, సరస్వతీస్తుతి, శివస్తుతి, శ్రీచెన్నకేశవ స్వామిస్తుతి, శ్రీవిరాట్‌ పోతులూరి వీరబ్రహ్మస్వామిస్తుతి యథావిధిగా నిర్వర్తించెను. “వీరభద్ర శతకము'ను పర్పతాచార్యుడు వీరభద్రునికే అంకితముచేయుట గుర్తింపదగిన అంశము. “ కం. అందమ్మగు కందమ్ముల చిందింపగ భక్తియుక్తి శ్రేయం బెసగన్‌ విందగు నీ శతకము నీ కందింతును వీరభద్ర ! ఘన గురువర్యా ! 7

హృద్యమగు రచన నేర్చిన కామితవరదుడు శ్రీ వీరభద్రుడేయని కవివర్యుని విశ్వాసము. ఆధునిక జీవితము పెక్కు సమస్యలకు ఆలవాలమై మనలను వేధించుచున్నది గదా! ఆ సమస్యలకు పరిష్కారమును కూడ వీరభద్రుని దయవలన తొను కనుగొనగలనని కవి విశ్వాసము. “వృతమను మత్తును వదలక మతకలహము పెంచుటెల్ల మమతను గూల్చున్‌ హితమన్నది శాంతిని గన కతమౌగద వీరభద్ర ! కామిత వరదా ! (88) అంతేకాదు; తీవ్రవాదుల విజ్బంభణముతో ధ్వంసమగుచున్న జనజీవనమును కూడ ప్రస్తావించి కవి హెచ్చరిక చేసినాడు. “క్రలత్రలురేవుచు హింసలు సలుపుచు తమకార్యములను సాధించుటకై కలకలముగూర్చువారలు ఖలులౌదురు వీరభద్ర ! కామిత వరదా (27) ఇక సామాజికంగా నరకట్నము మొదలైన ఈతిబాధలతో క్రుంగిపోవుచున్న పేదకుటుంబాల ప్రస్తావన కూడ కవి వీరభద్ర స్వామికి నివేదించినాడు. “వరకట్టపు బాధ లవని మజవంగారాదు కనగ మగువల కరయన్‌ తరుణులకు మంచి భర్తలు కజవైరిల వీరభద్ర ! కామిత వరదా 1 (29) ఇవికాక స్త్రీలపై జరుగు అత్యాచారములు, గృహాలలో జరిగే దొంగ దోపిడులు ఉండనే ఉన్నవి. “రేప్పుల్‌ (౭౦85) దొంగతనంబులు ఏపారగ జరుగుచుండె ఏమనవచ్చున్‌? మాపాలి దైవమగుచును కాపాడుము వీరభద్ర ! కామిత వరదా ! (86) ఇవన్నీ ఇంత ఘోరముగా జరుగుచున్నను కవివర్యుడు తనకు సహజమైన సాపొత్య సంగీత శిల్చ్పకళలను మాత్రము మఖవక జనుల హృదయములలో వానిని గూర్చి ఉత్తేజము కలుగునట్లు శతకములో ప్రస్తావించుటజరిగినది. 8

సంగీతము సాహిత్యము నింగి కెగయలేనినాడు నేర్చెటులబ్బున్‌? పొంగారక నవరసములు కంగారగు వీరభద్ర ! కామిత వరదా ! (91)

ఈ కవి - విశ్వ శిల్పిఅయిన విశ్వకర్మ వంశీయుడగుటచే - భారతీయమైన శిల్చ్పసంపదను విధిగా ప్రస్తావింపవలసి వచ్చెను. శిలలకు సప్తస్వరముల పలికించును శిల్చి భువిని పదుగురు మెచ్చన్‌ మలచిన శిల్పమె నిలుచును కలకాలము వీరభద్ర ! కామిత వరదా ! (31)

మటొక ముఖ్య విషయము. సంప్రదాయ పద్యకవితలో ఆంగ్లాద్యన్య భాషాపదములు ప్రయోగించుటకు ఈకవి వెనుకాడడు. ఇది ఒకవిధముగా ఈయనగారి అత్యాధునిక రచనావైఖరిగా భావింపవచ్చును.

[| 2.3 “సిస్టము మాజుట వల్లను ఫస్టేలాస్టగు పరీక్ష ఫలితములందున్‌ జస్టిఫికేషను కొజవడి కష్టంబగు వీరభద్ర ! కామిత వరదా ! (61) (1. 556600) 2. [1౯91 3. ఓ28€4. ఆీటకళగిండళ0గ)

“బేఖాతరు వంటి వ్యావహారిక ప్రయోగములను గూర్చి చెప్పవలసినదేముండును ? కవిగారు వద్దన్నను అవి దూసుకొని వచ్చిపడును. “జాతిని వంచించుట బేఖాతరగును వీరభద్ర ! కామిత వరదా ! (102)

వ్యసనములకు బానిసలై తప్పుడు తిరుగుడుల కలవాటుపడిన ప్రీపురుషులను కూడ ఈ కవి గట్టిగా మందలించినాడు. 'అల్లరిగ తిరుగుబోత్రై పిల్లల బోనాడి విటుని (ప్రేమకు లోనై కల్లలు పలికిన యాచెలి కల్లరియగు వీరభద్ర ! కామిత వరదా ! (93) “తనయుల, సుతలను, సతి విడి అనయము సారాను (ద్రావి అప్పులపాలై తినతిండి కజివుచేసిన ఘనుడౌనా ? వీరభద్ర ! కామిత వరదా" 1! (92)

ఈవిధముగా సంఘ సంస్కారమునకు పూనుకొనుటయేకాక - “ననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అను ధర్మసూత్రమును గాఢముగా విశ్వసించిన ఈకవి శతకములో దానిని కూడ ఉద్దాటించెను.

౦

జననియు జన్మ స్థలమును కొనియాడగ ధర్మమగును కుంఖినిలో - తా ననయము కొల్వని వా డిల ఘనుడౌనా? వీరభద్ర ! కామిత వరదా! (100) మానవసేవయే మాధవసేవగా భావించిన ఈకవివరేణ్యుడు మహాజనులకు ఈ శతకము ద్వారా అట్టిప్రబోధము కూడ చేసెను. “మానవసేవలు సేయగ బూనిన సుఖశాంతులమరు, పుణ్యముదక్కునొ (104 ఈ విధముగా విశ్వమానవ సంక్షేమ లక్ష్యముతో కొనసాగించిన శ్రీ వర్వతాచార్యుని “వీరభద్ర శతకము” జగద్ధిత సాధకమగునని విశ్వసించుచున్నాను. అందుకే ఈ కవివర్యునకు నాహార్టిక శుభాభఖినందనములు, మోడడ్రాం ౨నవ్హూ. 10

శ్రీ దాః! మేడసాని మోహన్‌, 0౯: 0877 - 2264500 ఎం.ఏ., పిహెచ్‌డి. [6౪ : 0877 - 2232276 డైరెక్టర్‌

అన్నమాచార్య ప్రాజెక్ట్‌

తిరుమల తిరుపతి దేవస్థానములు

తిరుపతి - 517 501.

అభిప్రాయము

ఆంధ్ర సాహిత్యంలో శాఖోపశాఖలుగా వికసించిన రచనా ప్రక్రియల్లో అఆగ్రగణ్యమైనది “శతకం”. ఇది మిక్కిలి ప్రాచీన కాలం నుండి ఈ నాటికీ అవిచ్చిన్నంగా కొనసాగుతు వున్న వకైక ప్రక్రియ. తెనుగు శతకాలలో భక్తి శతకాలది అగ్రతాంబూలం.

“కవిరత్న?, “ఆశు కవితానిధి' శ్రీమాన్‌ ప్రత్తిపాటి పర్వతాచార్యులు గారి లేఖిని నుండి ఇటీవల వెలువడిన “వీరభద్ర శతకము” తెనుగున వెలసిన అనేకానేక భక్తి శతకాల్లో ఎన్నదగినదై వుంది. ఇందులో “వీరభద్ర ! కామిత వరదా 1” అనే మకుటంతో రచించబడిన 121 కంద పద్యాలు అక్షరాకృతి నాంది అలరారుతున్నాయి. భక్తి శతకాల్లోనూ ఇది శైవ శతకాల కోవకు చెందినదని రచయిత ఈ క్రింది కందంలో వెల్లడించియున్నాడు.

“కం, పలికెడిది శైవ శతకము

పలికించెడివాడు వీరభద్రుండగుటన్‌

పలికిన భవము లడంగవె ?

కలగాదిది వీరభద్ర ! కామిత వరదా!” 2వ పద్యము ఈ కృతిలో కవి ఇష్టదైవమైన వీరభద్రుని పరాక్రమ లీలలతో పాటు అనేక పౌరాణికాంశాలను ఆయా చోట్ల అనుగుణంగా నెలకొల్పియున్నాడు.

ఇది ప్రముఖంగా భక్తిరస భరిత శతకమైనప్పటికీ అక్కడక్కడ చక్కని లోకనీతులు సైతం చోటుచేసికొని వున్నాయి. మచ్చునకు ఒక్కటి :

క్ష్ష్ష

క్త శాంతికి మూలము సహనము క్రాంతికి కృషి కారణమ్ము కలియుగమందున్‌ దాంతికి మూలము గన వి క్రాంతి యగును వీరభద్ర ! కామిత వరదా ” 45వ పద్యము. ఈ శతకంలో పర్వతాచార్య కవి భారతీయ సంస్క లకీ వైళివ్టానికి సంబంధించిన పెక్కుఅంశాలను సందర్భానుసారంగా ప్రశంసించి యున్నాడు. అలాంటి వాటిలో దిగువ ఉదాహరించిన పద్యం మచ్చుతునక : “క్రం జననియు, జన్మస్థలమును కొనియాడగ ధర్మమగును కుంఖినిలో - తా ననయము గొల్వని వా డిల ఘనుడౌనా వీరభద్ర ? కామిత వరదా ౯” 100వ పద్యము. గోమాత యొక్క విశిష్టతను చాటుతూ వున్న ఈ (క్రింది కందం ఈ శతకళైలికి నిదర్భ్శనమై, ఒక అలంకారంగా అలరారుతూ వుంది : ళ్‌జ్రం్ప గోమాత మనకు దేవత నేమంబున గొల్వదగును నిత్యం బవనిన్‌ 'సేమంబు గూర్చు జనులకు కామితమౌ వీరభద్ర ! కామిత వరదా ! &6వ పద్యము, శతక వాబ్బయంలో భక్తి శతకాలు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ, వీరభద్ర స్వామినిగూర్చి వెలువడినవి అరుదుగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ కృతి ఆ వెలితిని పూరిస్తూ వుంది. ఇందుకు ఈ రచయిత మిగుల అభినంద్యుడు! ఈ భక్తి రస శతకంలో వీరభద్రస్వామి వారి ధర్మపత్నియైన భద్రకాళీ దేవిని గూర్చిన స్తుతి పద్యాలను సైతం చేరిస్తే బాగుంటుంది. శ్రీ పర్వతాచార్య కవీశ్వరుడు ఈ శతక (డి.టి.పి.) ప్రతిలో దొరలిన అచ్చు తప్పులను, 'భారతవని' (4788 పద్యాలు) లాంటి అసాధు ప్రయోగాలను సవరించి చక్కగా ముద్రింపించగలరనీ, ఇష్టదైవమైన భద్రకాళీసమేత శ్రీవీరభద్రేశ్వరుడు వీరికి అభ్యుదయ పరంపరను (ప్రసాదించగలరనీ, వీరు ఇతోధికంగా వాజ్బ్మయసేవ చేయగలరనీ ఆశిస్తూ అభినందిస్తూ వున్నాను. శబ

గుజ్జర్లమూడి కృపాచారి శ్రీ జ్యోతి నిలయం, చర్చిపేట. శివోవాం ఇది వీరభద్రశతకం. శివుడు తెలుగువారి ఆరాధ్యదైవం. క్రీస్తుకు పూర్వం నుంచీ ఆంధ్రదేశంలో శైవం ఉంది. తెలుగువారి ఆచారాలన్నీ శివసంబంధమైనవే. అందుకే కాబోలు పర్వతాచార్యులు శివుని అల్లుడుగా చేసుకుని గౌరవంగా శతకం రాశాడు. శతక రచన కూడా మనకు కొత్తదికాదు. నిజానికి శతసంభరితమైనది శతకం. నూట ఎనిమిది వరకూ స్థిరపరచారు మన పూర్వులు. ఆపై ఎన్నున్నా శతకమే అనివాడుక. అష్టాత్తర శతనామావళిలోనూ, సహస్రనామావళిలోనూ ఒక్కో నామంలో ఒక్కొక్క వాక్యం చివర నమ: శబ్దం అనుసంధించడం అనూచానంగా వచ్చిన సంప్రదాయం. నామావళిలో ఒక్కొక్క నామమే ఒక్కొక్క పద్యంగానూ, వాక్యాంతంలో ఉన్న నమశ్ళబ్దమే మకుటంగా తెలుగు కవులకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. పూజాసమయంలో పుష్పాలు ప్రధానం కాబట్టి మల్లికార్జున పండితుడు చంపకోత్పల మాలికలతో శివుని సంబోధిస్తూ శతకం రాశాడు. సోమనాథుడూ అదే కోవను అనుసరించాడు. యథావాక్కుల అన్నమయ్య గజానన, వ్యాఘాంబరధారి అయిన శివుని మత్తేభశార్జూల వృత్తాల్లో సుతించాడు. బీస పద్యాలతో శతకం రాసినవాడు పాల్కురికి సోమన. చతుర్వేద సారమునకు ఐసవలింగ శతకమని నామాంతరం. ఈసీస పద్యాలకు అధిక భాగం ఆటవెలదులే అనుసంధించబిడినాయి. కందపద్యాలు శివస్మందమైనవి. స్మందుడంటే కుమారస్వామి కదా ! మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త సారము, చకపాణి రంగనాథుని చంద్రాభరణ శతకము కందపద్య శతక వాబ్బ్యయంగొ చెప్పవచ్చు. ఆటవెలదుల్లో సహాస్రాధికాలు రచించినవాడు వేమన. 13 -

సంస్కృతంలో మయూరిని సూర్యశతకం, భరృహరి సుభాషిత త్రిశతి మొదలైనవి కానవస్తున్నాయి. ప్రాకృత భాషలో హలచక్రవర్తి రచించిన గాథా సప్తశతి ఏడు శతకముల సమాహారం. సంఖ్యామూలక పద్యకావ్య భేదాల నుల్లేఖించి అందులో శతకాన్ని గురించి ప్రత్యేకంగా పేర్కాన్నవాడు అమృతానందయోగి. ఈయన రచించిన “అలంకార సంగ్రహము పదకొండు పరిచ్చేదాలు గల (గ్రంథం. తెలుగులో శతకం ఏర్పడక పూర్వమే కన్నడంలో క్రీ॥ఈ1 1070 ప్రాంతంలో నాగవర్మ రచించిన జ్ఞాన సారమనే శతకం కన్నడ | భాషలో మొదటి శతక రచన. 'చంద్రచూడామణి అనే మకుటం గల దీనికి జ్ఞానసారం అని నామాంతరం. ఐతే తెలుగులో వచ్చినన్ని శతకాలు మరే భాషలో లేవని పండితుల తలంపు. తెలుగులోనూ నన్నయ భారతానువాదంలో ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో (| ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు నాగస్తుతి చేసిన సందర్భంలో నాలుగు | | పద్యాలు మకుటంతో సరిపోతుందని విమర్శకుల అభిప్రాయం. శతకం తొలుత భక్తి ప్రధానం. ఆపై నీతి, శృంగార, వైరాగ్య, వేదాంత, హాస్య, చారిత్రక సాంఘిక, వ్యాజనింద, స్వీయచరిత్ర, సమస్య, నిఘంటు, మానవస్తుతి, | | అనువాద, అచ్చతెలుగు, చాటు, సంకలన, స్మృతి, తిట్టు, ద్వ్వర్థి, రాజకీయం, పిల్లి, నల్లి బల్లి, సిగరెట్స్‌ చుట్ట, సెల్‌ఫోన్‌ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వీరభద్ర శతకంలో ఆధునిక సమాజ జీవన చిత్రణం ఉంది. వీరభద్ర స్తుతితో ప్రారంభమయిన శతకం భారతగాథనూ స్పృశించారు. రామాయణకథనూ స్వీకరించారు. శ్రీ వీరభద్ర శతకములో వీరభద్రునికి విన్నవిస్తూ మరోవైపు ప్రశ్నిస్తూ. || (/ సాగిన పద్వాలు ప్రారంభమంతా ఉన్నాయి. రెండో పద్యం “పలికెడిది తవైవ ' శతకము" - పోతనను తలపించాడు. 10వ పద్యంలో సంపదలేనివాడు సంపదనిస్తాదంటూ' వరపుత్రుడవా ? అని అధిక్షేపిస్తాడు. దేవుడ్నయినా ప్రళ్ళించడానికి వెనుకంజ వేయని ధైర్యం ఉందీ కవికి. కేవలం తిట్టు కవిత్వమే | 1 కాదు నేటి సామాజిక స్ప్రహ ఎంత బాగా వివరిస్తాడంటే 29వ పద్యంలో వరకట్న బాధలుంటాయి సరే తరుణులకు మంచి భర్తలను ప్రసాదించవయ్యా | అంటాడు. ప్రళ్నించే తత్త్వం ఉన్నవాడే ప్రజాకవి అన్నట్టు. 88వ పద్యంలో క!

ధనమునకు తలిదండ్రులను బాధించే వారిని చూచి ఊరకుంటా వేమయ్యా అని ప్రశ్నించాడు. సమసమాజ స్థాపన ప్రతి ఒక్కరి ఆశయం. 45వ పద్యంలో ఎంతో సౌమ్యంగా శాంతి, క్రాంతి, దాంతి అని ప్రాసయుక్తంగా సమసమాజ స్థాపనకు బోధకుడిలా కన్పించాడు. ఎంతవద్దన్నా ఇంగ్లీషు వదలదుకదా ! 60వ పద్యంలో ఇంగ్లీషు పదాలతో దత్తపదిలా పూరించాడు. పర్వత మహాప్రభూ! భార్యాభర్తల మధ్య ఈతగవేమిటయ్యా ! 67వ పద్యంలో సినిమా తగాదా పెట్టావు. ఈయన విశ్రాంతాచార్యులు కదా! విద్య అన్నా, విద్యార్థి అన్నా (ప్రేమ ఎక్కువ. అందుకే 72-76లో విద్యావిశిష్టత చెప్పి పెద్దలు చదివి పిల్లలను చదివించాలని హితవుపలికాడు. సమసమాజం అంటే ఈయనకు అమితమైన ఆనందం. అందుకే 81,82,868 పద్యాల్లో సర్వమత సామరస్యంగా ఉండాలంటూ కలహముకీడు తెచ్చును, కులమతముల భేదమెపుడు కూల్చును జగతిన్‌" అంటాడు. ఎంత గొప్పగా చెప్పాడో ! ప్రపంచాన్నే కూల్చివేస్తుందని విసృత జ్ఞానవివేచనా పటిమతో హెచ్చరించాడు. కవి ఎప్పుడూ ఆశావాదే ! కాదనేదేముంది. 88వ పద్యంలో “పెరుగుట విలుగుట కొజకే” ననే సూక్తితో ధరలు తగ్గుతాయనే ఆశావాదం వ్యక్తం చేస్తాడు. ఈయన కవిత్వం అంతా చదవకృర్లే. 94వ పద్యం ఒక్కటిచాలు.

  • శీలము వనితల కేనను వాలాయము గాననగును వసుధాస్థలిలో శీలము మగనికి కాదను కాలమ్మిది వీరభద్ర ! కామిత వరదా ! ఎంత చక్కని వివరణ, విశ్లేషణ, విన్నపం. నిగ్గుతేల్చిన నిజం. శీలం చెడేది ్రీయే కాదు పురుషుడు కూడా అనే ప్రశ్నకు సమాధానం వివరిస్తారు. ఈ శతకమంతా ఒక్కబిగిని చదివాను. పెద్దాయనకో చిన్న సలహా ! పద్యాలు ఆయా విభాగాలుగా విభజించి కూర్చితే ఇదో అద్భుతమైన ఆధునిక శతకం అవుతుంది. ఇందులో సమాజం
  • ఆర్థికవ్యవస్థ - విన్నపాలు - కర్తవ్యబోధ - మానన మనస్తత్వం అన్నీ కలగలిపిన ఒక అద్భుత వంటకం ఇది. చదవబోతూ రుచి చూడటం ఎందుకూ. | మా ఆచార్యులవారు మరిన్ని కావ్యాలు రాయాలని ఆశ - ఆకాంక్ష అందుకే ఈ శుభాకాంక్షలు. , 15

స నగ. గ౦ 08819 - 224252 రసరాజు “06 94403 88659 ౬.1. 177, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, తణుకు - 534 211. ము. పశ్చిమగోదావరి జిల్లా - ఆంధ్ర ప్రదేశ్‌ క | మ్‌ “ ప్రత్తి” వత్తి శతకాలు నేటికీ జాతిని జాగృతం చేస్తూనే ఉన్నాయి. శతకంలో ఉన్న సత్తా అటువంటిది. వందపద్యాల్లో ఎక్కడలేని విషయాలూ నివేదింపవచ్చును. క్రీర్రించటానికీ, మందలించటానికీ, ప్రబోధానికీ శతకం ఒక వేదికగా నిలబడుతుంది. శతకాలు జీవితాలకు (ప్రభాత కిరణాల వంటివి. ఎలా నడవాలో, ఎక్కడెక్కడ ఎంతసేపు ఆగాలో - ఈ మెలకువలన్నిటినీ శతకాలు ఎప్పుడో చెప్పాయి. ఇప్పుడూ చెపుతూనే ఉన్నాయి. సమాజానికి దగ్గరగా వున్న వేమన్న ఎప్పుడూ వందనీయుడే. బద్దెన 'సుమతి' ఎటువంటిదో తెలియనిదికాదు. భాస్మరంలో ఎంత ఖాోస్వరంి గుప్పుమందో శతక ప్రియులందరికీ విదితమైన సంగతే. అదే దారిలో ఆధునికంగా వచ్చిన, వస్తున్న శతకాలు కూడ తమదైన ముద్రను వేసికొంటూ పురోగమిస్తూనే ఉన్నాయి. ఆ | దిశలో - ఇదిగో ఈ “వీరభద్ర శతకం” మన దగ్గర కాసేపాగింది. పర్వతాచార్యులు గారిని ఇప్పటికే ఎన్నో బిరుదులు వరించాయి. పద్యకవిగా వారు వేసిన అడుగులూ - ఆ జాడలూ - నేనింతకు ముందు గమనించినవాణ్ణే. కవితా శక్తి సరేసరి. ఆయన వ్యక్తిత్వం కూడ నన్ను అమితంగా ఆకట్టుకొంది. ఇక ఆయన కలం గురించి నాలుగుమాటలు చెప్పాలనుకొన్నప్పుడు- వీరభద్ర శతకాన్ని - తేట తెల్లంగా జాతికి అందించాలన్నదే ఆయన సంకల్పమనిపిస్తుంది. ప్రతి పద్యం సరళమార్గంలోనే సాగింది. కందాన్ని 16

పండించటమంటే మామూలు వ్యవహారం కాదు. అందుకే 'కందం వ్రాసిన వాడే కవి అన్నారు పూర్వులు. దానికున్న లక్షణాలు బోలెడు. ఆ నిబంధనలు పాటిస్తూ కందం అందంగా అందించటంలోనే కవి తాలూకు పనితనం కనిపిస్తుంది. ఆ విషయం అలా ఉంటే కవి తెచ్చుకొనే ఇబ్బందులు మరికొన్ని ఉంటాయి. ఈ శతకం వరకు ప్రస్తావిస్తే - పర్వతాచార్యులు గారు కావాలనే ఒక ఇబ్బందిని కొనితెచ్చుకొన్నారు. అదేమిటంటే, ఎన్నుకొన్న మకుటానికీ, పద్యంలో నాల్గవ పాదానికీ విడదీయరాని “లంకె” తగిలించుకొన్నారు. తఆ'లంకెను నెలవంకగా చూపించాలంటే, కవికి కావలసినంత శాబ్దికమైన పాండిత్యం విధిగా ఉండితీరాలి. “వీరభద్ర ! కామిత వరదా ! అనేది మకుటం. ఇక్కడ 'కామిత వరదా! లో కా ను దృష్టిలో నిడుకొని నాల్గవ పాదం, దానికి సంబంధించిన (యకిమైత్రి) అక్షరంతోనే ప్రారంభించాలి. ఇదే పెద్ద చిక్కు కవీశ్వరత్వం కాంతులీనాలంటే ఆ చిక్కు జుత్తులో | నుండే నెలవంక కనిపించాలి. పైమూడు పాదాల్లో అంతవరకు పద్యాన్ని ఎలానడిపించినా, నాల్గవ పాదం దగ్గర కొచ్చేసరికి అప్రమత్తంగా ఉందాలి. అక్కడ పదే అక్షరం ఏమాత్రం కృతకంగా ఉండకూడదు. డింభకులు ఈ సాహసం చేయలేరు. పదాల పాదుషాలకే అదిసాధ్యం. పర్వతాచార్యులుగారు. | ఈ విషయంలో కృతార్థులయ్యారనే చెప్పాలి. శతకంలోకి ప్రవేశిస్తే - ఎన్నో విషయాలు విరబూసిన మళ్లెలై మనముందు పరిమళిస్తాయి. శీలము వనితలకేనను . వాలాయము గాననగును వసుధా స్థలిలో శీలము మగనికి కాదను | కాలమ్మది; వీరభద్ర ! కామిత వరదా ! స్వార్థ భూయిష్టమైన ఒక అహంకారాన్న్సీ ఆధిక్యతనూ ఎత్తిచూపాడు కవి. ము నా .

“తప్పు” అనేది అందరికీ వర్తిస్తుంది. ఆ తప్పు ముందు స్తీ పురుష వివక్షతకు చోటే ఉండదు. 'శీలం” అనే నదికి ప్రీ పురుషులిద్దరూ రెండు తీరాలే. కాని “శీలం” అనగానే స్రీ మాత్రమే ఎక్కువగా గుర్తుకు రావటం దురదృష్టం. ఇదే విషయాన్ని ప్రత్తిపాటివారు పై పద్యంలో వివరించారు.

ఈ లౌకిక ప్రపంచంలో - (ప్రేమలూ, గొరవాలూ దేనికి లోబడి ఉంటాయో “సిరులున్న గౌరవింతురు” అనే పద్యంలో ప్రస్తావిస్తుంది వీరి కలం.

“సిరులున్న గౌరవింతురు

సిరిసంపద దొలగినంత చేదౌను గదా ! కజవగును పలుకరింతలు....” అంటూ సాగే పద్యంలో ఓ ప్రక్క లోకపుతీరునూ, అదే తావులో సిరిపట్ల అజా[గ్రత్త కలవానికి హెచ్చరికనూ ఏకకాలంలో ఆందించగలిగారు ఆచార్యులవారు. అభ్యుదయానికి హారతి పట్టిన పద్యపంక్తులు ఈశతకంలో అనేక సందర్భాలలో మనకు అగుపిస్తాయి. 'ప్రబోధమే ప్రభాతమై వ్యక్తిని తట్టిలేపే ఈ రెండు పంక్తుల్ని గమనించండి. “గుడియందు వెలయు దైవము బడుగులయందుందడు గాదె పరమాత్ముండై” ఈ దారిని మనుజుడు అర్థం చేసికుంటే - నడకలో ఎంతైనా దైవశక్తి ద్యోతకమవుతుంది. కాలం వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో - కవి కలానికే ఆర్తిజనిస్తుంది. జనించాలికూడ. ఆ ఆర్తి అప్పుదే అధ్యాపకత్వం వహిస్తుంది. “మూడుముడుల బంధములో ఏడడుగుల నడకలోన ఏర్పడు మమతల్‌ తోడుగ నీడగ నిలిచిన (ప్రేమలు గాధంబగు వీరభద్ర ! కామిత వరదా ! 11

ఈ పద్యంలో ఎంత వాస్తవమున్నదో ఈనాటి “ఇంటర్‌నెట్‌ మేరేజస్‌” చూస్తే తెలుస్తుంది. పెళ్లి నిర్ణయాలు తెరపై జరిగిపోవటం - ఆ తరువాత కాలక్రమంలో అద్దుతెర తగిలించుకోవటం - ఇవన్నీ ఈనాటి ఆధునిక సమాజం చూస్తూనే ఉంది. వివాహానికి ఎక్కడ ప్రాణప్రతిష్ట జరుగుతుందో కవి ఇక్కడ ఆవిష్కరించారు.

చూపును అనుసరించి లోయలూ, కొండలూ ఉంటాయి. క్రిందికి చూస్తే లోయ-పైకి చూస్తే కొండ. దీనినే కవి ఈ పద్యంలో అందిస్తారు.

“కలహము కీడును దెచ్చును

కులమతముల ఖేదమెపుడు కూల్చును జగతిన్‌

నిలుకడ గూర్చును సహనము.... ” మనుజుడు దేనిని ఆహ్వానించాలో, దేనిని విడనాడాలో, ఎక్కడ సమాజహితం మూడుపూలూ ఆరుకాయలై పరిధవిల్లుతుందో అదంతా ఈమూడు పొదాల్లోనూ వ్యక్తమవుతుంది.

ఇలా ఎన్నో పద్యాలు ఈ శతకంలో మనల్ని హత్తుకొంటాయి. శతక ముఖంగా కవి - సమాజాన్ని నడిపించే ప్రయత్నం అడుగడుగునా చేశారు.

ఈ కవిగారి ఆశయం నవలోకాన్ని చూడటమే ! వర్తమానంలో నిలబడి కవి ఎంతగా ఆర్తిచెందాడో ఈపద్యం నివేదిస్తుంది.

“అవినీతి అక్రమాలకు

భువి నిలయం బౌట ప్రజకు బుద్ధినశించెన్‌

నవలోకము గనజేయుము.........” అంటూ కవి ఎలుగెత్తి ఆ వీరభద్రుణ్తి “భద్రత” కోసం ప్రార్ధించటం వింటే ఈనాటి పరిస్థితి ఏమిటో బోధపడుతుంది.

ప్రత్తిపాటి పర్వతాచార్యులుగారు శతక రూపంలో వెలిగించిన ఈ “ప్రత్తి నత్తి సమాజాన్ని కాంతి పధంలో నడిపించగలిగితే ఇంకేముంది ? కవి కృషి అక్షరమైనట్లే...... | | 10 ననన.

“అభినవ సూరని గాదేపల్లి సీతారామ మూర్తి బి.ఏ., ఎల్‌ఎల్‌.బి. రిటైర్డ్‌ సబ్‌ జడ్జి అద్దంకి. టి. + విళషం కవిరత్న ప్రత్తిపాటి పర్వతాచార్యులుగారు బహుగ్రంథకర్తలు. పద్యకళా | కృషీవలులు. సంప్రదాయకవిత్వం అల్లడం వీరి సంప్రదాయం. విశ్రాంత సీనియర్‌ తెలుగు పండితులే కాదు ప్రకాశం జిల్లాలోని నేటి కవులలో సీనియర్‌ అనికూడ చెప్పవచ్చు. కీ॥శే॥ నాగఖైరవ కోటేశ్వరరావుగారిలాగా ఆత్మీయంగా | అభిమానించే పెక్కురు శిష్యులకు గురువుగా కూడ మంచికేరు సంపాదించుకొన్నవారు. 70-80 ల మధ్య వయస్సులో కూడ కవితావ్యాసంగం . కొనసాగిస్తూ శ్రావ్యంగా పద్యం చదివి (శ్రోతల నలరిస్తూ కాలక్షేపం చేస్తున్న | వీరంటే అందటికి అభిమానమే. రేడియో ఆర్టిస్టుగా కూడ సుపరిచితులు. ప్రస్తుతం వీరి కలం నుండి జాలువారిన “వీరభద్ర శతకం” లోని చివరి పాదంలో ముష్పావు భాగం మకుటమే ఆక్రమించుకుంది. 110 పద్యాల పైచిలుకుగల ఈశతకంలో 'కికారంతో (ప్రారంభమయ్యే పదాలు అన్ని పద్యాల్లోను వాడాల్సిరావడం, అలవోకగా ఆయన వాడడం ఒక (ప్రత్యేకత. పేరుని బట్టి భక్తిశతకం మాత్రమే అని దీన్ని భావించనక్కరలేదు. నేటి సమాజ పరిస్థితుల్ని వదలి ఏ కవీ దూరంగా ఉండలేడు. పర్వతాచార్యులుగారు కూడా అలాగే చేశారు. పద్యాలు సరళసుందరంగా సాగాయి. “అందమైన కందాలతో విందులాగా అందిస్తున్నాను. అందుకొని రక్షింప” మని భక్తిచిప్పిలేలా ప్రార్థించారు శతకాంతంలో. ఇష్టదేవతాస్తుతి కూడ వదల్లేదు, ఒకదైవాన్ని 206

మాత్రమే సంబోధిస్తూ వ్రాసినా.

మచ్చుకి ఒండు రెండు పద్యాలు చూపిస్తాను. విద్యని నేర్చుకోవలసిన వయసులో నేర్చుకోకుండా తరువాత అబ్బలేదే అని బాధపడే ఎంతమందినో చూచి ఉంటారు కవిగారు. అందుకే

“అరయగ విద్యయె నేత్రము

మఅవక నేర్వంగ విద్య మాన్యత గూర్చున్‌;

పరువమున నేర్వదగు న

క్కరములు వర వీరభద్ర ! కామిత వరదా అలానే ఇంకోటి, వేమన్నని మనసులోకి తెచ్చేది చూడండి.

“త్రిర్రిపమున కాసపడియెడు

పురుషుని పొగడంగ నేమిపౌసగును శుభముల్‌ ?

గరువున సేద్యము చేయగ

కఅవేగద, వీరభద్ర ! కామిత వరదా! వేమనగారి “గొడ్డుటావు బితుక కుండ గొంపోయిన” అనే పద్యం చాయలు కనిపించడం లేదూ దీనిలో ? చక్కని అర్థాంతరన్యాసం.

ఒక తెనాలి సభలో ఏకధాటిగా ముప్పయి పద్యాల్ని ఆశువుగా చెప్పి అలరించిన కవికి ఇలాంటి పద్యాలు అలవోకగా దొర్లడంలో ఆశ్చర్యమేముంది?

ఈ పర్వత నామధేయుజణ్ణి, ఆవీరభద్రుడే ఆయురారోగ్య సౌభాగ్యాలు మజింతగా ప్రసాదించి అన్నివిధాలా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ, నామోాది గౌరవంతో “శతకం చదివి అభిప్రాయం వ్రాయండి” అని కోరిన ఆచార్యులు గారిని మంచి శతకం వ్రాసినందుకు అభినందిస్తూ, పాఠకుల్ని శతకంలోకి ఆహ్వానిస్తున్నాను. శుభంభూయాత్‌.

చా షన్తూ. టై

బి. హనుమారెడ్డి ప్రకాశం జిల్లా రచయితల సంఘం [. ఒంగోలు. నా. ప్రార్ధనా శతకం ప్రకాశం జిల్లా పద్యానికి పురిటి గడ్డ, కవిరత్న శ్రీ పర్వతాచార్యులుగారు పద్యానికి అనుగు బిడ్డ. ఆశువుకు ఆశ్రయమిచ్చిన ఆచార్యులు. ఇది తెలుగు జగమెరిగిన సత్యం. పద్యాన్ని అందునా “అందమ్మగు కందమ్ముల చిందింపంగ భక్తి యుక్తి శ్రేయం బెసగన్‌ విందగు నీ శతకము నీ కందింతును వీరభద్ర ! ఘన గురువర్యా ! *” అంటూ కందంలో హృద్యంగా శతకాన్ని నడిపిన దిట్ట. ఈసారి పర్వతాచారిగారు వీరభద్రుణి తలచారు. ఆయనను కామిత వరదునిగా భావించారు. కలుష హరా, ఓ వీరభద్రా అని ప్రార్థించారు. ఎవరికోసం ? తనకోసం కాదు. సమాజం కోసం. మానవకోటి కోసం. సర్వప్రాణి క్షేమం కోసం. మనందరి పక్షాన నిలిచి వీరభద్రుని కొలిచారు. ఈ శతకంలో దక్షుని గాథ, కరినేలిన శౌరి ఘటన, పూర్వ గాథలు, పురాణ గాథలు, వేదాలు, భారత చరిత మొదలైనవి ఉటంకించారు. సమాజం పొందిన మార్పులను లోతుగా గమినించారు. “ఆనాటి కాలమా యిది ఈనాటికి జూదనయ్యె నెన్ని సమస్యల్‌ ణం

పోనాడ నవని శుభములు

గానోపవే ? వీరభద్ర ! కామిత వరదా ! అంటూ కాలగమనాన్ని గుర్తించి శుభములిమ్మని, సామాజిక రుగ్మతలైన ధనమోహం, ఈర్వాద్వేషాలు, మతమౌథ్యం, మద్యపానం, అవినీతి, అక్రమాలు, కలతలు, యుద్ధకాంక్షలు, అణుబాంబులు, ఇత్యాది ప్రమాద హేతువులను మా నుండి దూరం చేసి మానవ సమాజాన్ని రక్షించు తండ్రీ అని వీరభద్రుణి ప్రార్థించాడు.

తల్లి, తండ్రి, గురువులపై (పేమలు, వాత్సల్యాలు, సమాజంలో శాంతి, కరుణ దూరమైన ఈ తరుణంలో మమ్ములనాదుకొమ్మని వీరభద్రుణ్ణి కోరారు. కళలను, సంస్కృతిని, వ్యవస్థను, ఆచార వ్యవహారాలను, విశ్వాసాలను రక్షించమని ఆ దేవుణ్ణి కొలిచాడు.

వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్కారం నష్టపోతున్న ఈ కాలంలో వ్యవస్థారక్షకుడవై కాపాడు తండ్రీ అని వీరభద్రుణ్ణి (ప్రార్ధించాడు.

ఈ శతకంలో పర్వతాచార్యులు గారు కోరిందల్లా సమాజ (శ్రేయస్సు, ధర్మ నిరతి, సహజీవన సమాపేక్ష

ఈ శతకంలో అన్నింటి కంటె బాగా నచ్చిన విషయం పూర్వ కవులు, వాగేయకారుల వలె, తన నిశానీని చివరి రెండు పద్యాల్లో ముద్రించి

౧

సంప్రదాయాన్ని పునరుద్ధరించటం.

“వర విశ్వకర్మ కులజుడ

ధర పత్నస గోత్ర పర్వతాచార్యుడనన్‌

బరగెడు నీ పద భక్తుడ

కరుణింపుము వీరభద్ర ! కామిత వరదా ! (119 పద్యం)

తల్లియగు కోటమాంబకు 'ప్రల్లదముల బలుకవోని బ్రహ్మయ సుతుడన్‌ 23

సల్లలితంబగు సూక్తులు

కల్లయగునె వీరభద్ర ! కామిత వరదా ! (120 పద్యం)

ఈ విధంగా పాఠక లోకానికి, సర్వ ప్రపంచానికి దీవనలిచ్చి సద్గతులతో కావుమని వీరభద్రుణ్ణి ప్రార్థించిన శ్రీ పర్వతాచార్యులు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఇంకా చాల కావ్యాలు / శతకాలు వ్రాసే వరమివ్వమని వీరభద్రుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

మోజజజం 9షర్తాూ. లజ్జ

దిట్టకవి శ్రీనివాసాచార్యులు అష్టావధాని ఎ(ర్రగొండపాలెం. ణ్‌ ా న్‌ పర్వతాబార్యులు చిన్నారి పొన్నారి చిబుత కూకటి నాడు పద్యస(ద్రచనకై యుద్యమించె, నూనూగు మాసాల నూత్న యౌవనమున బాగైన పంతు లుద్యోగమందె, నిండు జవ్వనమున నియతిగా పఠియించి బీ.ఎ. పట్టా పొంది విజ్ఞుడయ్యె ప్రౌఢ నిర్భర వయ: పరిపాకమున “ధర్మ పరశువు” రచియించి (పప్రొజ్జుడయ్యె, ప్రాయ మింతకు మిగుల కైవాలకుండ వీరభద్ర శతకమును పౌరు లెల్ల ప్రస్తుతింపంగ నత్యంత (ప్రతిభ తోడ సంతరించెను పర్వతాచార్య సుకవి. విద్యార్థులకు తొను విజ్ఞానమును పంచ ప్రథిత “విజ్ఞానవిపంచి” వ్రాసె, కవికులమ్మది మెచ్చగా “కవిరత్న ప్ర భన్‌” విరచించియు ప్రజ్ఞ నెరపె, వేల సమస్యలన్‌ వేడ్మగా గ్రహియించి యిమ్ముగాగను పూరణమ్ము చేసె, లెట్‌

బహుసభ లందున ఐబహుమానముల నంది పెద్దలచే గౌరవింపబడియె, స్వర్ణ కంకణ ఘన పురస్కార మందె, ఆశుకవితా ధురీణుడై ఖ్యాతి నందె ఇట్టి పర్వతాచార్య కవీశు సంస్తు తింతు, వినుతింతు, ప్రణుతింతు సంతతమ్ము. మోడా నప్తూ. 26

శ్రీ వరభద్ర శతకము

  1. కం. శ్రీకర శంకర నందన! నీ కరుణను గావుమయ్య నిరతంబవనిన్‌ సాకిన నామది నీదయ కాకరమగు వీరభద్ర ! కామిత వరదా 1
  2. కం. _ పలికెడిది శైవ శతకము పలికించెడివాడు వీరభద్రుండగుటన్‌ పలికిన భవము లడంగవె |! కలగాదిది వీరభ(ద్ర ! కామిత వరదా !
  3. కం. కొండల పిండిగంజేయుచు దండిగ బలగంబు తోడ దర్చము మెఖియన్‌ గండర గండడ వైతివ ఖండుండవు వీరభద్ర ! కామిత వరదా !
  4. కం. బలువిడి సేనల నడపగ బలముల పెనుధూళి గగన భాగము గప్పన్‌ కళవళపడిరంత గనగ కలుషహరా ! వీరభద్ర 1! కామిత వరదా !
  5. కం. కత్తిని గైకొని వేగమె చిత్తుగ నాదక్షు గూల్చి చిడుముడిపడగన్‌ మత్తును డుల్చిన యా చుర కత్తివయా 1! వీరభద్ర ! కామిత వరదా !
  6. కం. దక్షుని గూల్చిన ధీరా! శిక్షింప సమర్భుడీవు జేజే గొనుమా ! రక్షింపగ దిక్కెన్వరు ? కక్ష దగునె ? వీరభద్ర ! కామిత వరదా ! లగ
  1. కం. దండెత్తి దక్షుమాదికి గండడవై యాదురాత్ము గర్వంబడపన్‌ మిండడవై వానితలను ఖండించితి వీరభద్ర ! కామితవరదా !

  2. కం. కలకలము గూర్చి నంతనె వెలవెలనై చిన్నవోయె వేల్పుల మూకల్‌ కలవరపడి యాదక్షుడు కలగెగదా ! వీరభద్ర ! కామితవరదా

  3. కం. "దుష్టుల నణపగ బుట్టితి శిష్టుల రక్షించునట్టి చిన్మయరూపా ! ఇప్టుడవై నీ భక్తుల కష్ట ముడుపు వీరభద్ర ! కామిత వరదా !

  4. కం. సిరి సంపద లేని శివుడు సిరులను గల్లించి భువికి శ్రేయము గూర్చన్‌ వరపు(తుడ వాశివునకు కరుణాకర వీరభద్ర ! కామిత వరదా !

  5. కం. అరివర్ణ భయంకరుడవు నిరతము భక్తులను (బోచి నెగడగ జేయన్‌ పరహితము గోరుచుందువు కరుణాకర వీరభద్ర ! కామిత వరదా !

  6. కం. నిరతము నిను మది దలచిన నరయంగా కిల్చిషంబు లంతము గావే ! పరమాత్మ నన్ను బ్రోవుము కరుణాకర వీరభద్ర ! కామిత వరదా ! లై

  7. కం. పరమాత్ముడవని నమ్మితి

కరినేలిన శౌరిభంగి కావుము కరుణన్‌

దరిజేర్చుకొమ్ము నన్నిల

కరుణాకర వీరభద్ర ! కామిత వరదా ! 14 కం. సిరి సంపద లిమ్మనుచున్‌

మజథి మథి నిను గోరబోను మన్నింపుమయా !

సరగున నీ దరిజేర్చుము

కరుణాకర వీరభద్ర ! కామిత వరదా ! 15. కం. నీ నామము దలచి నరులు

పోనాడగ పాపములను బొందరె, శుభముల్‌

ఏనాటికైన సుఖమే

కానోపును వీరభద్ర ! కామిత వరదా ! 16. కం. హరివంశకర్త ఎజ్జన

ధర శంకరు గొల్చి శంభుదాసుండయ్యెన్‌

పురహరు డతడే - అతదే

కజకంఠుడు వీరభద్ర ! కామిత వరదా ! 17. కం. అవతారంబును దాల్చియు

భవితవ్యపు బాట జూపి భక్తుల గొవన్‌

భువి బుట్టిన శివనందన

కవి నేలుము వీరభద్ర ! కొమిత వరదా ! 18. కం. దుష్టులను శిక్షజేయుచు

శిష్టుల రక్షించునట్టి శివనందనుడా !

చుప్టిని జనులకు గూర్చగ

కష్టమగునె వీరభద్ర ! కామిత వరదా |

29

  1. కం. నేరముల జేసి యుంటిని కారణమది స్వార్ధచింత కరుజణామయుడా |! వారింప దిక్కు నీవే ! గౌరీసుత వీరభద్ర ! కామిత వరదా |!

  2. కం. తనువును విడనాడుదనుక దినదినము స్మరింతునయ్య ధీరవరేణ్యా | వినుతింతు భక్తితో నిను ఘనుడా 1! వర వీరభద్ర ! కామిత వరదా !

  3. కం. భారము నీదే నంటిని తీరని వెతలెల్ల దీర్చి జేకువ నిడుచున్‌ ధారుణి భవముల బాపగ కారకుడవు వీరభద్ర ! కామిత వరదా !

  4. కం. సిరులున్న గౌరవింతురు సిరిసంపద లుడిగినంత చేదౌను గదా | కజవగును పలుకరింతలు కరుణాకర వీరభద్ర ! కామిత వరదా |

  5. కం. ఇల గల్గు సర్వ జీవులు పలువృత్తుల యందు (బతికి (ప్రజ్ఞాన్వితులై విలసిల్ల సర్వ సుఖములు గలిగింపుము వీరభద్ర ! కామిత వరదా !

  6. కం. ఇతరుల సంపద కోర్వక అతిమూర్థత మెలగునట్టి యాతని గమన స్థితి తీర్చిదిద్ది వేస ద్ద్హతి నాసగుము వీరథద్ర ! కామిత వరదా ! త0

  7. కం. ఆకలి దప్పుల దీర్చే నీకరుణయె కుక్షి నింపు నిరతము తండ్రీ ! వ్యాకులత డుల్చి మాచీ కాకు లుడుపు వీరభద్ర ! కామిత వరదా !

  8. కం. రణమున కీడు జనింపగ అణుబాంబుల వలన జనుల కంతమె గలుగున్‌ రణమును మాన్సెడు తలపే గణనీయము వీరభద్ర ! కామిత వరదా !

  9. కం. కలతలు రేపుచు హింసలు సలుపుచు తమ కార్యములను సాధించుటకై కలకలము గూర్చువారలు ఖలులౌదురు వీరభద్ర ! కామిత వరదా !

  10. కం. గుడియందు వెలయు దైవము బడుగుల యందుండుగాదె పరమాత్ముందై గుడి నాది యననివాడే కడతేరును వీరభద్ర ! కామిత వరదా |!

  11. కం. వరకట్నపు బాధ లవని మజవంగారాదు కనగ మగువల కరయన్‌ తరుణులకు మంచి భర్తలు కజవైరిల వీరభద్ర ! కామిత వరదా !

  12. కం. కడగండ్లు కవుల నెప్పుడు విడువక వెంటాడునంచు వినియుంటిమిగా ! గడియ కొక గండమట్టుల గడపును కవి వీరభద్ర ! కామిత వరదా ! తే

  13. కం. శిలలకు సప్త స్వరముల పలికించును శిల్పి భువిని పదుగురు మెచ్చన్‌ మలచిన శిల్బమె నిలుచును కలకాలము వీరభద్ర ! కామిత వరదా!

  14. కం. పదిలంబగు నీ రూపున విదితంబగు నీదు మహిమ వేయి విధంబుల్‌ " మదిలోన భక్తి భావము కదిలింతువు వీరభద్ర ! కామిత వరదా !

  15. కం. తలిదండ్రు లన్నదమ్ములు నిల తోబుట్టువులు తమదు నింతియు సుతులున్‌ తెలియ బుణరూప బందులు కలయే యిది వీరభద్ర ! కామిత వరదా ! 84, కం. పతి సతు లిరువురు తమలో నతి హర్షములేక బ్రతుక నా జీవితమే ప్రతి లేని నరక మన దగు -గతి యేమిటి ? వీరభద్ర ! కామిత వరదా !

  16. కం. తిరిపమున కాసపడియెడు పురుషుని బొగడంగనేమి పొసగును శుభముల్‌ ? గరువున సేద్యము సేయగ కజవేగద వీరభద్ర ! కామిత వరదా |!

  17. కం. దుండగ మధికం బయ్యను నిండుకొనెను శాంతి సుఖము నిరతం బవనిన్‌ మెండగు హింనా కాండల ఖండింపుమ వీరభద్ర ! కామిత వరదా ! 8లి

  18. కం. సిరులు గల వంచు నార్తుల

పరుగిడి చంపంగ గలుగు పాఫ ఫలంబుల్‌

తిరమగు శాంతిని నిలుపగ

గఅతురె ? వర వీరభద్ర ! కామిత వరదా ! ' 38. కం. ధనమునకై తలిదండ్రుల దినదినము వధించు వారి తీరులు పెరిగెన్‌ కని కనక నూరకుందువు ; ఘన మౌనే ? వీరభద్ర ! కామిత వరదా ! 89. కం. పిల్లలబెంచుట మోటై . అల్లన దాదులను బెట్టి యాడించెడు ఆ | తల్లుల లోపల బాధ్యత గల్లంతే వీరభద్ర ! కామిత వరదా ! 40. కం. తన దొసగు నాదమఅచియు నినదింతురు పరుల తప్పు నిందలు మోపన్‌ పనివడి కీడొనరింపగ ఘనుడందురె ? వీరభద్ర ! కామిత వరదా . | 41. కం. విడువందగు మతమౌధ్యము బడుగుల రక్షించువాడె పరమాత్ముండై తడయక దీనుల గావం గడగుంగద వీరభద్ర ! కొమిత వరదా !

  1. కం. వేకువున కాకు లజవగ

చేకురు బంధువులరాక శ్రేయంబెసగన్‌

రాకల పోకలదే చీ

కాకగు వర వీరభద్ర ! కామిత వరదా !

  1. కం. అపకారమెంచి (ద్రోణుడు విపినంబున ఏకలవ్యు పెనువ్రేల్‌ గొనగా కపటి రణమ్మున చచ్చెను కపటముచే వీరభద్ర ! కామిత వరదా !

  2. కం. వేదంబులు నాల్లు గలిగి వేదార్ధము జాటుచుండ విబుధ.వరేణ్యుల్‌ వాదంబులెల్ల దీరవె ! కాదందురె ? వీరభద్ర ! కామిత వరదా!

  3. కం. శాంతికి మూలము సహనము (క్రాంతికి కృషి కారణమ్ము కలియుగ మందున్‌ దాంతికి మూలము గన వి క్రాంతి యగును వీరభద్ర ! కామిత వరదా !

  4. కం. గోమాత మనకు దేవత నేమంబున గొల్వ దగును నిత్యం బవనిన్‌ 'సేమ మది గూర్ప తీఖును కామితములు వీరభద్ర ! కామిత వరదా |

  5. కం. వాసిగల దేశ సంస్కృతి భాసిలు శిల్చముల జూడ భరతావని సెహ్‌ బాసనిపించును కళలకు (గ్రాసంబగు వీరభద్ర ! కామిత వరదా |!

  6. కం. కల్లును సారా బ్రాందిని పెల్గుగ దిగద్రాగువారు విధివంచితులై ఉల్లము నల్లయు తనువును గల్లంతగు వీరభద్ర ! కామిత వరదా ! 94

  7. కం. తల్లిని దండ్రిని గురువుల

నల్లన దైవంబులంచు నాత్మ దలంపన్‌

పల్లవితంబగు భక్తియు

కల్లయగునె ? వీరభద్ర ! కామిత వరదా |! 50. కం. ధనమును విద్యయు గల్లిన

జను లెల్లరు తోడివారి సంతసపెట్టన్‌

గొనకొని యిల డ్రేమించిన

ఘనులౌదురు వీరభద్ర ! కామిత వరదా |! 51. కం. కండలు పెంచుచు కుజనులు

దండిగ దుర్మాగ్గములకు తలపడ గనమే !

పండించి వారి పాపము

ఖండింపుము వీరభద్ర ! కామిత వరదా !

బాయక జంతువులు తమదు ప్రాయంబెల్లన్‌

కాయమును బెంచు పనియే

ఖాయంబగు వీరభద్ర ! కామిత వరదా |! 58. కం. పరిమిత సంతాన మిలను

తిరమగు సౌఖ్యమ్మునిచ్చి తీర్చు సమస్యల్‌

ధర నిరువుక గని పెంచిన

కజవుందునె ? వీరీ | కొట్టీ గ్టీీగ్లో | 54. కం. మూడుముడుల బంధములో

వీడడుగుల నడకలోన ఏర్పడు మమతల్‌

తోడుగ నీడగ నిలిచిన మ్రేమలు

గాఢంబగు వీరభద్ర ! కామిత వరదా !

85

  1. కం. అవినీతి అక్రమాలకు భువి నిలయం బౌట (ప్రజకు బుద్ధి నశించెన్‌ నవ లోకము గన జేయుము కవి మొజ విని వీరభద్ర ! కామిత వరదా !

  2. కం. సిరు లిల శాశ్చ్వతమౌనే ? పరమాత్ముని గూర్చి భక్తి పాటింపదగున్‌ వర ముక్తి మార్గ మిడుచును కరుణింపుము వీరభద్ర ! కామిత వరదా !

  3. కం. గురువే విద్యకు మూలము గురువే దైవంబు సకల గుణముల గూర్చన్‌ | గురువే ముక్తిని గొన నుప కరణ మగును వీరభద్ర ! కామిత వరదా ! |

  4. కం. వంకర బాటల నడిచెడు . సంకరులకు సౌధ్యమౌనె ? సాయుజ్యమిలన్‌ | బింకంబెజుగని భక్తుల కంకటమగు వీరభద్ర ! కామిత వరదా !

  5. కం. మానధనంబుల దోచెడు హీనుల గాపాడుటెల్ల హేయము గాదే ! మానమె ప్రాణాధికమని కానరు వర వీరభద్ర ! కామిత వరదా |!

  6. కం. 'సిస్టము మాణుట వల్లను (స్టే లాస్టగు' పరీక్ష ఫలితములందున్‌ “జస్టిఫికేషను” కొజవడి కష్టమగున్‌ వీరభద్ర ! కామిత వరదా ! 86

  7. కం. తలిదండ్రి గురువు దైవము

నిల నారాధింపబడుటయే సబబంచున్‌

గొలిచిన మోక్షము కల్లును

కలియుగమున వీరభద్ర ! కామిత వరదా! 62. కం. ఫలమెంచక ఒప్పగు చే

తలకై తను విచ్చువారు ధన్యులు జగతిన్‌

పలలము శివి పక్షికి నిడె

కలగాదిది వీరభద్ర ! కామిత వరదా ! 63. కం. భారత భూమిని సతతము

పోరాముల గూర్చినట్టి బుద్ధి విహీనుల్‌

మారాము లొనర్చు నహం

కారులు గద ! వీరభద్ర ! కామిత వరదా ! 64. కం. వెంగలులు మెచ్చు డిస్కో

సంగీతము నరకమగు రసజ్ఞులకెల్లన్‌

పొంగారక నవ రసములు

కంగారగు ! వీరభద్ర ! కామిత వరదా |! 65. కం. మిన్న యభిమన్యు దనిలో

కన్నయ శైలంబునెత్తి కాచె వ్రజాళిన్‌

విన్నామది సినిమా” లో

కన్నారము ! వీరభద్ర ! కామిత వరదా ! 66. కం. వర గర్వంబున మహిషుడు

గిరిజాసతి గోరి కరము గీద్సడె ననిలో

సరగున మడియింపదె శాం

కరియును ! వర వీరథద్ర ! కామిత వరదా |!

3

  1. కం. సతిచూడగోరె 'సినిమా పతివలదని పల్మినంత బావురుమనియెన్‌ మితిలేని వెతకు నదియే కతమయ్యెను వీరభద్ర ! కామిత వరదా!

  2. కం. పెంచిరి ధర లధికముగా వించిరి 'టిక్కెట్లరేట్లు విశ్వప్రజకున్‌ పంచిన బాధలు గన - కథ కంచి కరుగు ! వీరభద్ర ! కామిత వరదా !

  3. కం. నవయుగ నగ్నపు కవితలు భువిలో నెలకొని జనులకు మోహము గూర్చన్‌ నవ రస భరితమ్ములు స తృవితలు వర వీరభద్ర ! కామిత వరదా !

  4. కం. ఎడపక సంపద గూర్చగ తడయక దుర్నీతి యనక దంభము చేతన్‌ వడి వడి గడియింతురు బల్‌ గడుసరులై వీరభద్ర ! కామిత వరదా !

  5. కం. బాపుర! విద్యుద్దాతం బేపారగ మంటలెగసి యిల్లంటుకొనన్‌ దీపము వెట్టగ నేర్తురె ? కాపురముల, వీరభద్ర ! కామిత వరదా |!

  6. కం. అరయగ విద్యయె నేత్రము మఅవక నేర్వంగ విద్య మాన్యత గూర్చున్‌ పరువమున నేర్ప దగున క్కరములు వర వీరభద్ర ! కామిత వరదా ! 88

  7. కం. కురుపతి తనయుల తప్పులు మజచెను పాండవులపైని మత్సర మూనెన్‌ ధర నపకీర్తింగొని దు ష్మరు డాయెను, వీరభద్ర ! కామిత వరదా !

  8. కం. బడుగుల యిడుమల నుడుపుచు తడయక దయతోడ జూచు ధర్మాత్ము లిలన్‌ వడి వడి నార్హుల బ్రోవం గడగరె ? వర వీరభద్ర ! కామిత వరదా ! .

  9. కం. ఘనులిల పరహిత కార్యము | లొనరించియు గర్వమందకుందెదరు సుమో | | చెనటులు మేలొనరింపక ఘనులౌదురె ? వీరభద్ర ! కామిత వరదా !

  10. కం. సతిపతులు విద్యనేర్వక . సుతసుతులకు విద్యలెట్లు శోఖిలు ధరలో గతియించె జాతి సంస్కృతి . గతి యేమగు వీరభద్ర ! కామిత వరదా ! | 77. కం. మగువయగు సీత గోల్పడి పగబూనిన రాఘవుండు పంతము మోజన్‌ తెగబడి రావణు గెల్బుట | గగనంబా ? వీరభద్ర ! కామిత వరదా !

  11. కం. సమ్మెలు నిరశన దీక్షలు దొమ్మీల్‌ గృహదహనకాండ తోరపుహత్యల్‌ ముమ్మర మగుచును జగతిని క్రమ్మెనుగద ! వీరభద్ర ! కామిత వరదా !

  • తం -
  1. కం. మతకలహంబుల తోడను సతమతమై భువిని జనులు చచ్చుట మేలా ? హిత ముపదేశించుట సం గతమగు వర వీరభద్ర ! కామిత వరదా !

  2. కం. రాము రహీ మొక్కటియను నేమము పాటింపదగును నెయ్యము మిన్‌ సామము చెజిచెడి దిలలో కామంబగు వీరభద్ర ! కామిత వరదా !

  3. కం. హిందూ ముస్లిము కైైస్తవు లందలు మానవులు గారె ? యరయగ జగతిన్‌ పొందిల గూర్చును శుభములు కందంబగు వీరభద్ర ! కామిత వరదా 1

  4. కం. కలహము కీడును దెచ్చును కులమతముల ఖేదమెపుడు కూల్చును జగతిన్‌ నిలుకడ గూర్చును సహనము కలియుగమున వీరభద్ర ! కామిత వరదా |!

  5. కం. మతమను మత్తును వదలక మత కలహము పెంచుటెల్ల మమతను గూల్చున్‌ హితమన్నది శాంతిని గన కతమౌగద ! వీరభద్ర ! కామిత వరదా 1 84 కం. వాదము కీడును దెచ్చును పాదుకొలుపు ద్వేషమెపుడు పదుగురిలోనన్‌ కాదనగ నెవ్వరితర మ గాధమ్మగు వీరభద్ర ! కామిత వరదా ! జీ0

  6. కం. పరతం[త్రము నందు నలిగి నిరతము కష్టాలతోడ నిండిన ప్రజకున్‌ వర గాంధి దాస్యమూడ్చియు కరుణించెను వీరభద్ర ! కామిత వరదా |!

  7. కం. 'రేపులొ దొంగతనంబులు నేపారగ జరుగుచుండె నేమన వచ్చున్‌ ? మాపాలి దైవ మగుచును ం కాపాడుము వీరభద్ర ! కామిత వరదా !

  8. కం. నరకుడు బాధించె సురల నరరాక్షసు లవనిజేరి నాశమొనర్చన్‌ ధర శాంతి సత్య శౌచాల్‌ కజవాయెను వీరభద్ర ! కామిత వరదా !

  9. కం. పెరుగుట విలుగుట కొజకను పరమార్ధము వెనుక ఐడియె భరతావనిలో పెరుగు ధర సుంత తజుగుట కజవాయెను వీరభద్ర ! కామిత వరదా !

  10. కం. అదనున వర్షము నిచ్చుచు సదనములను పిల్లపాప సంతసమందన్‌ ముదమును గూర్చగ జలదము కదలును గద వీరభద్ర ! కామిత వరదా !

  11. కం. మగతనము లాడుతనముగ సగభాగము మార్పుజెంది సంతు జనింపన్‌ ఎగతాళ్లిగాదు జరుగుట గగనంబా ? వీరభద్ర ! కామిత వరదా ! జ్తీ్షే

  12. కం. సంగీతము సాహిత్యము నింగి కగయలేని నాడు నేర్చెటు లబ్బున్‌ ? పొంగారక నవ రసములు కంగారగు వీరభద్ర ! కామిత వరదా !

  13. కం. తనయుల, సుతలను, సతి విడి అనయము సారాను (ద్రావి అప్పులపాలై తిన తిండి కజవు చేసిన ఘనుడౌనా ? వీరభద్ర ! కామిత వరదా !

  14. కం. అల్లరిగ తిరుగుబోతై పిల్లల బోనాడి విటుని ప్రేమకు లోనై కల్లలుపలికిన యా చెలి కల్లరియగు వీరభద్ర ! కామిత వరదా !

  15. కం. శీలము వనితలకేనను వాలాయము గాననగును వసుధాస్థలిలో శీలము మగనికి కాదను కాలమ్మిది వీరభద్ర ! కామిత వరదా 1

  16. కం. ధనమున మనుగడ గల్గును ధనమున ధర్మంబు గలుగు తప్పినవేళన్‌ ధనమున కీడు జనించుట గనమా ? వర వీరభద్ర + కామిత వరదా |!

  17. కం. భూకంపంబులు వజదలు వకరువును బెట్టుచుండె నేమనవచ్చున్‌ లోకమున నెల్లరకు చీ కాకులెయగు వీరభద్ర ! కామిత వరదా ! శం

  18. కం. కలహముల రేప మతములు

గలగల ప్రవహించె నల్ల కాలువల వలెన్‌

ఇల జనులు రాల పుట్టెను

కలకలములు వీరభద్ర ! కామిత వరదా ! 98. కం. పెక్కగు నాయకు లందజు

చిక్కుల బడి దేశసేవ చేయుట వలనన్‌

దక్కెనులే స్వాతంత్ర్యము

(గ్రక్కున వర వీరభద్ర ! కామిత వరదా |! 99. కం. సోదర భావము తోడను

ఆదర మొప్పంగ సహన మబ్చిన నాడే

వాదము ఖేదము లడగును

కాదందురె ? వీరభద్ర ! కామిత వరదా! 100. కం. జననియు జన్మ స్థలమును

కొనియాడగ ధర్మమగును కుంఖినిలో - తా

ననయము కాల్వని వా డిల

ఘనుడౌనా ? వీరభద్ర ! కామిత వరదా ! 101. కం. మూరెడు గద్దము పెంచియు

కోరికలను దీర్చుకొనుచు (క్రూరాత్మకులౌ

వారలె బాలల మృతులకు

కారకులయ వీరభద్ర ! కామిత వరదా ! 102. కం. నీతికి గోతులు ద్రవ్వుచు

పాతకముల జేయుచుంద్రు పాపాత్ములునై

జాతి శ్రేయంబిక బే

ఖాత రగును వీరభద్ర ! కామిత వరదా !

నావనాననావ్టాద్థావవమమి ;

  1. కం. నిరసించి జంతు బలులను పరమత సహనమ్ము సతము పాటింపదగున్‌ నిరతము మతసఖ్యతయే కరజీయము వీరభద్ర ! కామిత వరదా ! 104 కం. మానవసేవలు సేయగ బూనిన సుఖశాంతు లమరు పుణ్యము దక్కున్‌ కాని పని వలన ఫలితము కాననగునె ? వీరభద్ర ! కామిత వరదా !

  2. కం. దానము ధర్మము సేయక పూనికతో మంచిపనులు పొలుపుగ సలుపన్‌ మానిన నాడిల పుణ్యము గానగలడె ? వీరభద్ర ! కామిత వరదా !

  3. కం. నేటి సమస్యల వలననె పాటిలు కష్టంబులెల్ల ఐహు విధములుగా చీటికి మాటికి జనులకు కాటకమగు వీరభద్ర ! కామిత వరదా !

  4. కం. విద్యా వైదుష్య మలర పద్యములను కంద రచన పదుగురు మెచ్చన్‌ హృద్యమగునటుల నేర్చితె ఖాద్యము గొను వీరభద్ర ! కామిత వరదా !

  5. కం. యతులన్‌ ప్రాసల గణముల మతిదప్పెడు నన్నమాట మఖవగ తరమే ? జతగూడిన వ్యాకరణము గతిసద్దతి వీరభద్ర ! కామిత వరదా | న! జేజే

  6. కం. ఒక్కొక విషయంబును గొని

చక్కగ సవరించి మాకు సంతస మొదవన్‌

పెక్కు సమస్యల దీర్చుము

అక్కున వర వీరభ(ద్ర ! కామిత వరదా ! 110. కం. ఆనాటి కాలమా యిది

ఈనాటికి జూడనయ్యె నెన్ని సమస్యల్‌

పోనాడ నవని శుభములు

గానోపవె ? వీరభద్ర ! కామిత వరదా ! 111. కం. అజ్ఞానమె పెను చీకటి

సుజ్ఞానమె నీదు వాక్కు శుభముల గూర్చన్‌

(ప్రజ్ఞానమె వెలుగగు లో

క జ్ఞానికి వీరభద్ర ! కామిత వరదా ! 112. కం. దేవుండొక్కండనుచును

భావించుట యెంత మేలు భవితవ్యమునన్‌

దీవించి (ప్రజకు సఖ్యత

గావింపుము వీరభద్ర ! కామిత వరదా ! 113. కం. అందటి రక్తం బొకటే

చిందింపవు పాలు తనువు చిదిమిన వేళన్‌

అందజు మానవు లొకటే

కందార్చిత వీరభద్ర ! కామిత వరదా ! 114. కం. రక్షింపుము కరుణాకర

రక్షింపుము మమ్ము సతము రమ్యాకారా !

రక్షింపుమయ్య భక్తుల

కక్ష వలదు వీరభద్ర ! కామిత వరదా !

శీర్‌

  1. కం. మనసును వత్తిగ జేయగ ఘనమగు నాభక్తి యగును కరగెడు తైలం బనఘా ! గైకొని హారతి గనుమా దయ వీరభద్ర ! కామిత వరదా |
  2. కం. నన్నయ తిక్కన ఎజ్జన పన్నుగ నాకాళిదాసు భవభూతి కవుల్‌ ఎన్నగ పోతన కీర్తుల గన్నారదె ! వీరభద్ర ! కామిత వరదా !
  3. కం. మును వాజి గొల్లు మదిలో మనమున తలిదండ్రి గొల్తు మాన్యుల గొల్తున్‌ అనయము గొల్తును సుకవుల కనుమా వర వీరభద్ర ! కామిత వరదా!
  4. కం. జగమందు విశ్వకర్మగ పొగడబడిన వంశమందు బుట్టినవాడన్‌ భగవానుడ నీదయ నా కగు గావుత వీరభద్ర ! కామిత వరదా 1
  5. కం. వర విశ్వకర్మ కులజుడ ధర ప్రత్నస గోత్ర పర్వతాచార్యుడనన్‌ బరగెడు నీ పద భక్తుడ కరుణింపుము వీరభద్ర ! కామిత వరదా !
  6. కం. తల్లియగు కోటమాంబకు ప్రల్లదముల బలుకవోని బ్రహ్మయసుతుడన్‌ సల్లలితంబగు సూక్తులు కల్లయగునె వీరభద్ర ! కామిత వరదా ! జీ6

= వుల శుత్రి = 121. కం. శ్రీకరమగు నీ శతకము వాకొని మటథటి వినినయంత (వ్రాసిన శుభముల్‌ చేకురు మజి పుణ్యగతుల కాకరమగు వీరభద్ర ! కామిత వరదా 1 టో శ (జీ మా! మ ౮7 .

శ్రీ ప్రత్తిపాటి పర్వతాచారి గారిచే రచింపబడిన “శ్రీ వీరభద్ర శతీకీ ” ముద్రణ మరియు గ్రంథావిష్కరణ నిమిత్తము ప్రియ శిష్యులు, అభిమానులు, మిత్రులు ఒసంగిన విరాళములు.

  1. సర్వశ్రీ డి. నాగూర్‌వలిగారు రూ. 5000/-

  2. "” డా!ఃసి.కనకదుర్గగారు జ్ఞాపికలు - 25

  3. " బొగ్గరపుచెంచువెంకట సుబ్బయ్యగారు. జ్ఞాపికలు -25

  4. " పోకూరి మల్లేశ్వరరావుగారు జ్ఞాపికలు - 25

  5. " పెరుమాళ్ళకాశీరావుగారు జ్ఞాపికలు - 25 6 ” కృష్ణకుమార్‌గారు రూ. 2000/-

  6. " ఇమ్మడిశెట్టి చిన్నవీరారావుగారు రూ. 2000/-

  7. ” దాఃప్రభాకర్‌గారు రూ. 1500/-

  8. " మర్రిశ్రీదేవిగారు రూ. 1116/-

    • జహరిహరరావుగారు రూ. 1116/-
  9. "” టి.వీరభద్రాచారిగారు రూ, 1116/-

  10. " మాదాల నాగమళల్లికార్డునగారు రూ. 1116/-

  11. ” డా[౬ఇ వెంకటేశ్వర్లుగారు రూ. 1116/-

  12. "” వెన్నారఘురామిరెడ్డిగారు రూ. 1000/-

  13. ” అమిరెడ్డిరామిరెడ్డిగారు రూ. 1000,/-

  14. *” గోళ్ళవాసుదేవరావుగారు రూ. 1000/-

  15. " ఎన్‌. పరమేశ్వరరెడ్డిగారు రూ. 1000/-

  16. "” కె.వి.సుబ్బారెడ్డిగారు రూ. 1000/-

    • చక్కాసుబ్రహ్మణ్యంగారు రూ. 1000/- 20.” సముద్రాల రామారావుగారు రూ. 1000/-
  17. ” ఆర్‌. రమేశ్‌రెడ్డిగారు రూ. 1000/- 22" కందుల నారాయణరెడ్డిగారు రూ. 1000/=

    • ఇమ్మడికెట్టి సుబ్బారావుగారు రూ. 1000/- మ్‌ 48
  18. సర్వశ్రీ దుగ్గెంపుడి పిచ్చిరెడ్డిగారు రూ. 1000/-

  19. *” కందులరాజారెడ్డిగారు రూ. 1000/-

    • జక్కాప్రకాశరావుగారు రూ. 1000/-
  20. " కొలిపాకులనాగేశ్వరరావుగారు రూ. 1000/-

  21. ” వై. వెంకటనారాయణరెడ్డిగారు రూ. 1000/-

    • గ్రంధెవెంకటేశ్వర్లుగారు రూ. 1000/-
  22. "” దేవిరెడ్డిరంగారెడ్డిగారు రూ. 1000/-

  23. "* సకలనరసింహులుగారు రూ. 1000/-

    • దుగ్గిరెడ్డి కృష్ణారెడ్డిగారు రూ. 1000/-
    • పురాణంసుబ్రహ్యణ్యంగారు రూ. 1000/-
  24. "” డాఃఐ.సి. లక్ష్యిరెడ్డిగారు రూ. 1000/-

  25. "” తాదిపత్రివెంకట చెన్మారెడ్డిగారు రూ. 1000/-

    • నూకల శ్రీనివాసరావుగారు రూ. 1000/-
    • పఏర్వసూర్యనారాయణరెడ్డిగారు రూ. 1000/-
    • చిర్లంచెర్లకేశవరావుగారు రూ. 1000/-
    • దార్లవెంకటేశ్వర్లుగారు రూ. 1000/-
    • డా; మోహన్‌రామ్‌గారు రూ. 1000/-
  26. " వై.వి. రామభూపాలరెడ్డిగారు రూ. 1000/-

    • గంగిశెట్టి వెంకటేశ్వర్లుగారు (సాగర్‌) రూ. 1000/-
    • తన్నీరు వెంకట నారాయణగారు రూ. 1000/-
    • షేక్‌ఖాశింవలిగారు రూ. 1000/-
  27. " _ కాళంరాజుశ్యామసుందరరావుగారు ఈరూ.1000/

  28. " ఏర్వనాగిరెడ్డిగారు రూ. 520/-

  29. "” బచ్చుమోహన్‌రావుగారు రూ. 516/-

  30. "* _ బట్టగిరి చెన్నారెడ్డిగారు రూ. 516/-

  31. "” అమరాశంకరరావుగారు రూ. 516/-

  32. "* పరిమి సుబ్బారావుగారు రూ. 516/- ననన క్ష

  33. సర్వశ్రీ నాదెండ్ల సుబ్రహ్మణ్యంగారు రూ. 516/-

  34. "* గోళ్ళమల్లికార్దునరావుగారు రూ. 516/-

  35. *” తడికమళ్ళబ్రహ్మానందంగారు రూ. 516/- 54 * యలవలసుబ్రహ్యణ్యంగారు రూ. 516/-

  36. "” అమిరెడ్డీసత్యనారాయణరెడ్డిగారు రూ. 500/-

  37. ” పి.వి.ఎల్‌ఎన్‌.వి. నాగరాజుగారు రూ. 500/-

    • కందులనారాయణరెడ్డిగారు రూ. 500/-
  38. "” వేములసుబ్బారావుగారు రూ. 500/-

  39. ” ఎస్‌.పెళక్షావలిగారు రూ. 500/-

    • బచ్చకృష్ణయ్యగారు రూ. 500/-
  40. *” పైడిమర్రిశ్రీనివాసులుగారు రూ. 500/-

    • పి.వైఎస్‌.రత్నంగారు రూ. 500/-
    • బత్తులవెంకట సుబ్బారెడ్డిగారు రూ. 500/-
  41. "” ఏల్ళూరి శ్రీనివాసరావుగారు రూ. 500,/-

    • యకృలిశ్రీనివాసరావుగారు రూ. 500/-
  42. "” దాఃకిరణ్‌కునూర్‌గారు రూ. 500/-

  43. "” వఐ.బాలసుబ్టారావుగారు రూ. 500/-

  44. ” షేక్‌బాబుగారు రూ. 500/-

    • సాయిక్ళస్ణగారు రూ. 500/-
    • మైశేషయ్యగారు రూ. 500/-
    • కెసాయిలీలగారు రూ. 500/-
    • ఇండ్ల వెంకట సుబ్బారెడ్డిగారు రూ. 500/-
  45. "” డాఃడి.వి. కృష్టారెడ్డిగారు రూ. 500/-

  46. "” మేడం సుబ్రహ్మణ్యంగారు రూ. 500/-

  47. "” పి చెంచయ్యగారు రూ. 500/-

  48. " టం. వెంకటరమణగారు రూ. 500/- 772 *" నడింపల్లినారాయణగారు రూ. 500/- క50-

  49. సర్వశ్రీ టి. సత్యనారాయణరెడ్డిగారు రూ. 500/-

    • పి.మల్లికార్దునరావుగారు రూ. 300/-
  50. "” వెన్నాపొలిరెడ్డిగారు జ్ఞాపికలు - 10

    • బొగ్గుసుబ్దారెడ్డిగారు భోజనాలు - 100
    • గ్రంధిశిలగుప్రప్రసాద్‌గారు 5/0. రామలక్ష్మయ్య శాలువులు - 25
  51. ”" పి.చెంచిరెడ్డిగారు శాలువులు - 15

    • పెనుగొండ కేశవరావుగారు శాలువులు - 12
  52. ” చిర్లంచెర్ల కృష్ణారావుగారు 9/0. చెంచయ్య శాలువులు - 12

    • గార్లపాటి ఆంజనేయులుగారు శాలువులు - 10
    • రాళ్ళబండి నరసింహశాస్తిగారు శాలువులు - 10
  53. "* ఆర్‌. రాధాకృష్ణగారు శాలువులు - 05

    • ఉత్తరాది బ్రహ్మాచారిగారు శాలువులు - ౮04
  54. *” తాదువాయిమళల్లికార్లునగారు శాలువులు - 03

    • పి.శివరామయ్యగారు టీ + బిస్కత్తులు
    • జఒంటెద్దురామకృష్ణారెద్దిగారు పూల దండలు - 20
    • ఏ.వినారాయణరెడ్డిగారు పూల దండలు - 25
  55. *” టి.రామకృష్ణగారు పూల దండలు - 20

    • గుంటక సుబ్బారెడ్డిగారు - వేదిక ఏర్పాట్లు గ్రా ర్‌1

డి. నాగూర్‌వలి డా చవ్నల్లి కనకదుర్గ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రావణి వాస్పిటల్‌ నిర్భాపురం. మార్మాపురం. వ వను?! న నో న మ! . వ | . ్ర పెరుమాళ్ళ కాళశీరావు బొగ్గ్‌రవ్‌ చెంచు వెంకట సుబ్బయ్య అధ్యక్షులు మార్మాపురం. మార్మాస్తురం యూత్‌ సర్వీస్‌ సాసైటి. వుం లట షు ( గో పోకూరి మల్లేశ్చరరావు ధర్మకర్త : శ్రీ విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానము, మార్మాపురం, ర్‌2

దశన వునా దోప దూవోప పనోసపునోప పునోప దవోస దం టీ కవిపరిచయం ఖా గం న టం లీ ] స్ట్‌ ప్రతిపాటి వర్షతాచార్వులు ర్‌ జననం ఏ 1-7-1035. స్థ తల్లిదండ్రులు : ప్రత్తిపాటి బ్రవ్మాయాచార్యులు - కోటమాంబ ర్జు లీ వివాసము : మార్యాపురం, ప్రకాశంజల్లా - 523 316 నీ ర్థ విద్యార్దతలు : 8.4. 8.56., (1.4.) తెలుగు న్‌ గ వృత్తి ఏ ప్రభానాంధ్ర పండితుడు, రిటైర్డ్‌ గ్‌! ప్రవృత్తి : సాహిత్య వ్యాసంగం - సంఘసేవ గ్‌ స్థ అభిరుచి 2 గ్రంథపఠనం - కవితా వ్యాసంగం గ్గ ణీ రచనలు : ముద్రితములు : 1 విజ్ఞాన విపంచి (సాహిత్య నాటిక) గ్జ్‌ 2. ధర్మపరశుపు - ఖండ కావ్యం ల్‌ 3. సమస్యా పూరణ తోరణం లీ లీ 4. అక్షర కిరీటం (షష్టిపూర్తి సంచిక) ర్‌ 5. కవిరత్న ప్రభ ర్జు 6. అమృత కలశం టీ గీ ఆముద్రితాలు : 1. చెన్నకేశవ స్వామి స్తుతి స్‌ 2. నేటి కవిత - నాటి కవిత (వ్యాసం) స్థ గీ 3. పకపాత్రలు - నాటికలు స్‌ 4. కవితా నీరాజనం -కవితాకదంబం స్థ 5. దేశభక్తి గేయాలు ర్జు ష్‌ 6. శ్ర వీరభద్ర శతకం ( జరుదులు - అవార్డులు ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి 1987) కవిరత్స స్థ న్‌ ఆశుకవితానిధి, స్వర్ణకంకణ విభూషణ, స్వర్ణ పుష్పాభిషిక్త, లీ పలనాటి సోదర కవి అవార్డు, సాహితీరత్న (జాతీయ అవార్డు) గ్‌ _ డా! వల్లభనేని నాగేశ్వరరావు అవార్డు, విశ్వకర్మఅవార్జ్డు. _ గ్గ స్థ. మధురకవి మల్లవరపు జాన్‌ వురస్మారం. లక్షి చెన్నవకేశవ ఆఫ్‌సెట్‌. స్ట

  • ణీ నిం... జీణగ 06|| : 9440181786. 'సజ్వవోని వుభన వునోపి వువోస్‌ పునోవి పువోపి సుభా వూనోల ర