Telugu shithila - anilvaranasi/indianlanguages GitHub Wiki
కాలాన నానక్ నన. య ఇ | ఇ రు 1 ( స "| | సై ఠి శ్ ఖ్తే శే ॥ _ లకీ 1ట? షై!? 7 / ॥ ” | ళ్ “టి ల 1 టం. | న... (న స్ట న. న్ గ్ శ "| ॥ గా - ల. న్‌ా లే / ష్; స్టే నం! ఎ శ్. క లో కక్ బ్ -క్రే ర్ట రీ సే. న న్ ఖో శీ 1 తా. స్రీ. న్. +, ల ల) క్ శ 0 జ ర 2 ల శీ ర జ ల టీక. ౮ [2 స్ట ౮ స్ట | టో నీ ల్. త్ స వ్ యట ఫే. ను జే ప. క న్ గ్ లు నాం స క] స నో - న ఎ “జల "| ఇష కే ॥ భట స్‌ో జ సి క. ॥ నల *ళి = టో యట ణి జీ ల టీ నోా.- ఓఓ జగ సో లో ర స త న ళీ. టే బల” | ల్ కో టే ళో (౫ శం (్ శర. | తోన్ శే లే శ ఈ ళో సో ” ("నా త నా. నా పో ఫ్ ర్త నస గ్ పు చ గీజ్ . [౯ (5 ం" ల 1 - స ళ్ / (| అలు [లో . . ల | స ॥ 14 శ్రే కలగ కావే రతా న్ టం - ల ఎని ॥ జ. ॥
“లాగి మ నాంంలలగి 6౯ లా “ఉండొాాా/ండఉ నా ర్య అజా యా. క, 1 టే |! న తేల గ
గ రు! [క్
కొంపెల్ల
8170411 ౧౦6౪1౫/ 0/ గంగాం9|4 గ౭గ౧౦94/2/8 నిజం గంం6గ౧/96 శంరగి! రి? ఉంంరిశో శీఫిం కొంపెల్ల కామేశ్వరరావు గూ వం... ప్రధమ ముద్రణ స్ (6 2004 య సి లూ 500 కాపీలు ల్డా ప! ఆల /. (ప్రచురణ అభ్యుదయ రచయితల సంఘం విశాఖపట్నం శ కి (గ్రంధాలయ న్ ర్‌ం భ్ వెల రు30/ హ్ ష3ళమంు కాపీలకు ఖీ సు ర య అలో కొంపెల్ల కామేశ్వరరావు పైనా వడ శర ఫీ 18-224/5, చంద్ర నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం -530 027 విశాలాంధ్ర బుక్ హౌన్స్, అన్ని బ్రాంచీలు అరసం 59-58-22, సిద్ధార్ధ సదన్, శాంతిపురం, విశాఖపట్నం - 530 016 ముద్రణ శ్రీ లక్ష్మీనారాయణ గ్రాఫిక్స్, గవర్నరుపేట, విజయవాడ = 2
నడక, నడత - అభ్యుదయం నడెపించిన నెలుగు దివ్వెలు ౪ ళా. | అశ (౯ | గ ల జ్యక్షీ
- న “ళో ల / మలో క స షా న్‌ా స! ళా ః సళ (జీతే... /- వం లం ఇ న సస న క ॥ ప్రమ నే మ ల. . ్ నూ ః క క. వ స ౬ శ / స్ట్ బస రం. ౬ న. నకల. కట న. శభ అమ్మ సుబ్బలక్ష్యికె, నాన్నవెంకట్రామయ్యకు చె పాలా ప్రేమతో ౨, కొంపెల్ల కామేశ్వరరావు
రృతజతలు న అక్షరపు విలువనీ, వెలుగునీ చూపించిన గురువులకు, ముందుమాట రాసిన సువిఖ్యాత కవి డా॥ సోమసుందర్ గారికీ, వాత్సల్యంగా పలకరించే స్వర్గీయ డా॥। మిరియాల రామకృష్ణగారికీ, డా॥ అద్దేపల్లి రామమోహనరావు గారికీ, పిరాపురం సూర్యరాయ విద్యానంద (గ్రంధాలయ అధ్యక్షులు శ్రీచెలికాని భావనరావు గారికి, తదితర మిత్రులకు, నన్నాదరించిన స్వర్గీయ డా॥గణపతిరాజు అచ్యుతరామరాజు గారికి, విశాఖ సొహితికి, శ్రీ దూసి రామమూర్తి అరసం విశాఖపట్నం ప్రముఖులు ప్రా॥చందు సుబ్బారావు, శ్రీ విరియాల లక్ష్మీపతి, శ్రీ పి. అనంతరావు, శ్రీ ఏ.వి.ఆర్, మూర్తి, శ్రీ అరుణ్‌బవేరా గార్లకు విశాలాంధ్ర ద్వారా పారకులకు పరిచయం చేసిన అరసం జాతీయ ఉపాధ్యక్షుడు డా! ఎస్వీ సత్యనారాయణ గారికీ రచన- రసన ద్వారా పరిచయం చేసిన శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారికీ, కాశ్మీర్ కథ ద్వారా విలువైన సమాచార మందించిన శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రీ గారికీ, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎంతో సహకరించిన నా భార్య భవానీకీ, నాకువ చిన్న బహుమతి వచ్చినా మెరిసే కళ్ళతో స్నేహితులకు చూపించే పిల్లలు చి॥ప్రవీణ్, చి॥।శ్రీనాథ్‌లకు, అందంగా వి ఇచ్చిన రీ లక్ష్మీనారాయణ గ్రాఫిక్స్ విజయవాడ వారికీ, నా
- వ్యాసాలు ప్రచురిస్తున్న విశాలాంధ్ర, ఆంధ్రభూమి, అభ్యుదయ, య వరం పటిక తదితర పత్రికాధిపతులకు, సంపాదకులకు, / ర్ఫన్_ వారిక్తి కృతజ్ఞతలు.
[ ఇన్ ఫ్రన్ళవవ్షవావ్లా స్తో
౮ న ఈష | అం బిఇ ప్రాన్ వ శ్రీయుతులు సింహాచలం, /] ఆ టాటాస్తే కహార్ పళ్ళకలకు ప్రత్యేక కృతజ్ఞతలు. |
ఈ క్రముం లోనే ....... పొశువతాస్తం . క్షే శాంతి సజీవప్పాడ్దోష న. తి కొత్త చరిత్ర కోసం వ. త్తే వునరావృుతం కాకూడని నంఘటన................ 6 విచక్షణా వీక్షణం వ. 9 వుదమితల్లికి వీడ్డోలు పాట . క్షే వివర్ధ జీవితాలు న. 13 (ప్రశ్న చిరంజీవి వ. 15 నెలవంక నేలకొరిగితే న. 16 అక్షరం అక్షయతూణీరం . 19 థియరీ ఆఫ్ క్రియేషన్ . ల ఏకరాత్ కా మెహమాన్ వ. 23 జినోమ్‌కారమ్ ప రలలంలలందింలవంల2ం లర న్ఫృటికాక్షరం న. 27 రెక్సతెగిన రాత్రి వలల 29 మదమెక్తున వరద వలవల లట రం లం 2222 త్ర విషాదాంత వేదిక . 988 పల్లెతల్లి గుందె చవ్పుదు . తిర అక్షరాల కవాతు న. 38 ఈ దృళ్ళం అనంతం న. 89 మధ్యావ్నావు నూర్యుడివి నువ్వే. ................ త్తం
శిలలు ద్రవించిన వేళ...
కొషబ్ధమైన నిషిద్ధ సమయంలో బ్రతుకుతున్నాం అసలు మనం బ్రతుకుతున్నామో లేదో మనకే చాలాసార్లు స్ఫురించదు ఎండ ఫెళ్ళున చెంపవాయించినప్పుడో, చల్లనిగాలి తల్లిలా ఓదార్చినప్పుడో తప్ప, మిగిలిన కాలమంతా సగం మరణం, సగం జననం లేదా జీవనం ఎవడు ఎవడి మీద ఎందుకు కత్తిదూస్తున్నాడో అర్ధం కాదు రకరకాల విపత్మర ఆయుధాలతో కొవ్వెక్కిన అమెరికన్ అడవిపందులు ఇరాక్‌ను ధ్వంస ధూళి చేశాయి. తళతళలాడే లేత పెదవులను ముక్కలుగా చీల్చి బాయినెట్లకు గుచ్చి వేయించుకు తిన్నాయి మొన్న అస్టనిస్తాను! తారాబొరా పర్వతాలపై నుంచి రేగిన బాంబుల ధూళి సింధునదిలో మునిగి ప్రాయశ్చిత్తం చేసుకుంది. మానవ ప్రాణమానాలకు రక్షణ లేదు ఎవణ్ణి ఎందుకు చంపుతున్నాడో తెలియదు, ఎందుకు బెదిరిస్తున్నాడో తెలియదు అడవిపందులు మనుషుల్ని చంపుతాయి మదమెక్కిన ఏనుగులూ చంపుతాయి. నవనాగరికత పేరు చెప్పుకుని బ్రతుకుతున్న అమెరికన్ ఆటవికపాలకులూ చంపుతారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపానుపై వేసినవి రెండే ఆటంబాంబులు కాదు.
మెరికావై కన చే సతంటత్ర్యం సంపాదించుకుంది. అది ఉందడ కారణ వటి వనిసించలెదు ఆయుధాలు పోగుబడి యువదేశథకులను చెళకు గట స్నంపై యుద్ధం చేసింది అమెరికా వాళ్ళ కళ్ళముందే పరపర ను (లవ్ కటి ప్రాణాలుపోకున్న తాలిబాన్లు శత్రువులు, ఎవరికెవరు న్ రాలిబాస్తు, వళ్ళకి అందుకే గాంధారం రక గంగలో మ్ రరర రు మర్చిపోయింది.
| స్త నిగిపోయింది.
|
నాకు అమెరికా గురించి ద్వేషం లేదు. ద్రవిస్తున్న శిలా వ కవిత్వం పలికిస్తున్న ఈ లిన కొంపెల్ల యై భృాదరూలతో శత్రుత్వం లేదు. కాని మానవుణ్ణి ద్వేషించేవాడి పట్ల (ప్రేమ ప్రదర్శిం చలేక పోవడమే మానవత్వం కదా? అయినా అందరూ (ప్రేమించే అపురూపమైన అమెరికా వేరే ఉంది అప్టాన్ సింక్లర్లు, లూయీసింకళ్లర్లు, వాషింగ్టన్ ఇర్వింగులు, జార్జివాషింగ్టన్‌లు, జాక్‌లండన్సు, వాల్డ్ విట్మన్‌లు, కారల్ శాంద్‌బర్డ్‌లు ...... అబ్బో... .. లక్షల లక్షల సౌజన్య మూర్తులైన మానవీయ నాగరికతా పతాకాలు- అదీ మేము ప్రేమించే అమెరికా. (ప్రేమించడానికి కారణాలుంటాయి. ద్వేషించడానికి మరెన్నో కారణాలుంటాయి. ఒకానొక సంధియుగంలో మనం మాట్లాడుకుంటున్న మాటల్ని విద్వేషపు విషభూతం పగగ్భొ ద్వేషంగా, కార్బణ్యంగా మార్చేస్తోంది. అదేనేడు మళ్ళీ కొరియాని బెదిరిస్తోంది క్యూబాలను బెదరిస్తోంది ఇండియాని ఇరాక్‌కి సైన్యాన్ని పంపమని బెదిరిస్తోంది. కత్తిరింపు మీసల గాళ్ళని కంచీతో బెదిరించి లొంగదీసు కుంటోంది నేదు అన్నిటిక్తీ యుద్ధం ఒక్కటే విరుగుడు అనుకుంటున్న ఒకే ఒక్క దేశం - దాని పేరు ద్వేషం. దానిపేరు అమానుషత్వం పొరపాట్ల దాన్ని అమెరికా అంటున్నాం ఆ భూభాగంలో రాక్షసులు ప్రభువులుగా మారినంతకాలం (ప్రపంచంలో వమూలా మానవులకు శాంతిలేదు చిరమానవ శాంతికోసమే పుట్టిన మానవులకి మ్య ష్టొన్ను ప్రాప్తి జరగాలనే చిరంజీవి కొంపెల్ల కామేశ్వరరావు నిండు హృదయంతో శాంతి గీతాలాలపిస్తున్నాడు అతను కవిత్వం ఎందుకు రాశాడో సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అతని హృదయాన్ని పరిమళం పలకరిస్తోంది కనక చిరునవ్వు తళతళలు అతని కన్నులతో గుసగుసలాడుతున్నాయి. కనక అతను కవిత్వం రాస్తున్నాదని నా సంజాయిషీ. కవిగా సాహిత్య లోకంలోకి అతను ఈ(గ్రంధంతోనే ప్రవేశిస్తున్నాడు. ఇదే అతని మొదటి సాహసయాత్ర అని ఎందుకంటున్నానంటే ఐరావతపు పందులవంటి శత్రువుల్ని ఢీ కొంటున్నాడు కనక. 12062౧6 ౧౬౧౧6? 2౯8 6664|0/ |గ౫౧౦గ౧౬౧1 10 &౧/ 06౧౫ ౪౧6106 1 18 00౧0/9/8, 2050401 08 04)6గ4136 గ౧౧౦414/ ౬ ॥
౧౦9౧) 139119 & 096100. 84010 ౪౦౧౦9 1906౬19, 51౧05, ర2౧౦66 10 106 11౧6౩ 01016 ౧6౭గ 116 ౧9౭గ 18 2 ౪౧౦16 10 &౧/ 20100 01 119 &౧౮6 ౧601656౧19 16 1౧5 &౧౮6 0౪60? 1౪61 5601౧6౧5. గిం) 19 2౪౧౦19౧695 01 518౧9, 318౧18 &౧౮ 2|| 619౧6౧౩ [16 1౧ 51౧6963 ఆ పందులు ఏ ్రక్రియనూ వికృతం చేయవన్న విశ్వాసం ఎవరికీ లేదు. కవిత్వమైనా సంగితమైనా వాళ్ళ బూట్లు కింద నలిగి ఆర్తనాదం చేసినా వాడు గమనించడు. నరుడు సాధిస్తున్న అఖండ విజయాలకు వాడే వారసుణ్బనుకుంటాడు. కానీ వాడే వానరుడు, వాడే కార్చిచ్చు వెదజిమ్మే అంగారకుడు. వాడికి పుట్టుక రీత్యానే కవిత్వం శత్రువు, అందుకే కొంపెల్ల కొమేశ్వరరావు గొంతెత్తి తొను నమ్ముకున్న నేలతల్లి ఆగ్రహాన్ని శంఖ ధ్వానంతో వినిపిస్తున్నాడు. నిన్న నేడు వినిపిస్తున్న మూలుగులు, ఆక్రోశాలు సుందర విగ్రహాల ఫెళఫెకలు అమానుషుల దురాయుధాలు కక్కుతున్న విషతరంగాల ధ్వనులు ఇతని కవితలలోంచి లేచివచ్చి మనల్ని పలకరిస్తున్నాయి. నేటి మానవజాతి అనుభవిస్తున్నదే అభద్రతా భావం. కాని ఎన్నింటికని చస్తాంలే అని మొండికెత్తి తిరుగుతున్నాం. కమల నాధుల చిదంబర రహస్యాలో, భరద్వాజుల లంచగొండి విషవాయువులో ఏవి మనచుట్టూ పచార్లు చేస్తున్నా మొండికెత్తి బత్తుకుతు మొం డికెటి బతకడమేనా ల న్నాం. నిజానికది చాలా? క నా పరమావధి? క్రానేక్రాదు. క్ర వీ శత్రువును ప్రపంచంలో మిగిలి ఉన విర్రగుతున్న, తప్ప, ల్నీ మానవులంతా ఏకమై ఆహుతి చేస్తే కవి అమృత స అనంతమైన మానవమహావృక్షానిక్రి కొటారి కొమ్మలోపూసిన పృర - ల్రిగ్రివాగ్షర్సు అనంతసురభిళాల వెదజి నే ఉంటుంది. అదే చిరమానవుని సంకల శ మ్ముతూ కావాలే తప్ప ఒకడు చ్రిన్ల వాడా పెద్దా అమేయవిజయం. కవి నక్కర్లేదు. ప్రతిచెట్ట పచ్చని హరితద్రవ్యాన్న అస పోగిసలాద ప్రాణవాయువును దిక్కులలో పూస్తున్నట్లు య అందిస్తున్నట్టు, చల్లని విషాన్ని సౌమనస్వానికి అమృత కిరర్య్యాన్స “దు పజా శత్రువులకు ఫలితం నేడు కనిపించకపోవచ్చు. గ్రే ఫలం ద సోనే ఉంటాడు. దాని ఇలశ్రుతులు సౌరభాలు వెదజల్లక 111
మానవు. మానవత్వం దుర్దేయమై అమృతగంగలా తుంగోత్తుంగమై తీరుతుంది. అప్పుడు యుద్ధోన్మాదం ఉండదు బుష్‌లు, బ్లెయిర్‌లు, ఖైండ్లూ లాంటి క్షుద్రమైన పేర్లు వినిపించవు. ఆనాటికోసం, ఆ మధుర 'వకమేవా ద్వితీయం” కోసం తపస్సంపన్నమై (శ్రుతిచేసే ప్రతీ హృదయ శబ్దము కవిత్వమే. అదే దుర్వాయువులకు శాపధార. సుగంధాలకు రక్షరేఖ. కొంపెల్ల కామేశ్వరరావు ఆ బాటలో, ఆ పాటలో, ఆ తపస్సులో, ఆ మహస్సు సాధించపూనుకున్నాడు. అతనికి మనఃూర్వకంగా సహృదయుల ఆదరణను ఆకాంక్షిస్తున్నాను. శుభాకాంక్షలందిస్తున్నాను.
పిరాపురం
14-06-2003. సోమసుందర్ ఆవంత్స
/
పొరక సముఖానికి వినమ్రంఠగా ......... రాయలేకపోవడమనే జడప్రాయమైన సందర్భంలోంచి పడుతూ,
లేస్తూ, తడబడుతూ ఇరవయ్యేళ్ళ దూరం వచ్చాక నిలబడే ప్రయత్నం “శిధిల. ఈ దారి మొగలో విడిచిపెట్టిన ఓ మిత్రుడు - చిందర వందరైన జ్ఞాపకాల చిక్కుల్ని విప్పుకుంటూ అనుక్షణం ఎదురుగా నిల్చుంటాడు. ప్రకంపనం పుట్టిస్తాడు. ఉనికి కోసం వెంపర్లాడుతూ ప్రకృతితో పరిస్థితులతో నిత్యం సంఘర్షించే నిరుపేద, మధ్యతరగతి వర్ధాలకు ప్రతినిధి. ఓ ప్రశ్నార్ధకం, నిలువెత్తు వేదనాశిల్పం. నెత్తురునీరైనా ఉద్రేకపడని నిమిత్తమాత్రుడు నన్ను నిలబెట్టినా, పడగొట్టినా అతడే ప్రాణవాయువు. అతడే నా ఆసరా. అన్నెంపున్నెం ఎరగని పదేళ్ళ బాలుడినుంచి అనేక శిథిల రూపాలుగా ఆఖరికి నా అంతర్ముఖుడుగా రూపుదిద్దుకున్న వాడే. [బ్రతకడానికైతే యుద్ధం చేస్తున్నాడు గానీ, “శాంతి, సమానత్వాల కోసమే జీవితం) అని హితవు చెప్పుకున్న మనీషి.
అతడే సోమసుందర్‌ను “ఎన్ని బొమ్మజెముడు ముళ్ళ దొంకల్ని కూకటి (వ్రేళ్ళతో పెకలించాలింకా?” అని ప్రశ్నించిన వీరుడు. అదే ప్రశ్నతో కర్తవ్య బోధ చేసిన ఆస్తడు. ఆయన చేరువలో అర్ధం చేసుకున్న అంశాల్లో, జ్ఞాపకాల్లో మిగిలిన వాటిని చేతనైన భాషలో, వీలైనరీతిలో వ్యక్తీకరించిన అక్షరక్రమం కవిత్వమా? ఏమో? నా నడకకు సమాంతరంగా కవిత్వం అనేక బారసాలలు
౪౮
జరుపుకుంటూ పరిగెడుతోంది. ప్రవాహవేగంతో కడగండ్ల ఘోష వినిపిస్తోంది. ఆ ఉరుకునీ, పరుగునీ అందుకునే సాధన నిరంతరం సాగే ప్రక్రియ అయితే ఒక్కమాట
౧౦8౧౫5 28 గొడరం 0/ ౧౧౪౧ ఇ౧౦| [1 ౧6౧ 04౧౧౦1 ఆ౧ర౮6గ46 10 00గ౧|౭౧6౧6 61 ౧౭1౧3, 060 6 ౧౦9౧౧9 28 9౧12116 ౧౦1 962166 ౪6218! ౧౦+ 810006 అన్న [0౧0216 11016260 మాటల్ని మననం చేసుకుంటూ కవిత్వం రాయాల్సి ఉందనిపిస్తోంది. లేకపోతే పాఠకలోకానికి దూరమై దిశతప్పుతుంది
స్వానుభవంతోను, వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి రాసిన కవితలతో పాటు “శిధిల శీర్షికన దీర్హకవిత కూడా ఈసంకలనంలో చేర్చబడింది. సెప్టెంబరు 11, 2001వ తేదీన ప్రపంచ వాణిజ్య కేంద్రంలోని రెండు టవర్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేవథ్యంలో న్యూయార్క్‌లోని 512106 ౦ ౮౦౪గ/ ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టుడికిపోయిన ఆష్టనిస్తాన్, రక్తమోడుతూ కృశించిపోతున్న మన కాశ్మీరం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెచ్చరిల్లిపోతున్న మతతత్త్వశక్తుల అరాచకం ఆధారంగా ప్రముఖంగా కనబడే కొన్ని శిలాప్రతిమల స్పందనే 'శిధిలి. అయితే ఇది సంపూర్ణమైనదనీ, సమగ్రమైనదనీ చెప్పలేను ప్రతిరోజు సూర్యోదయమైనంత సహజంగా జరిగిపోతున్న సంఘటనలు శిలల్ని కూడా కలవరపరుస్తూనే ఉంటాయని నా వినమిత అవగాహన.
౪!
బ్ర & ౪0౧6 &౧౮ గ౫౪96, 1 06065 1౧౫౬౮65 అన్న ౮6౬౧ ౧౩1 82/76 ఉద్చోధన న్నెప్పుడూ [4౮౧1 చేస్తూనే ఉంటుంది. అయినా ఇది నా మొదటి సంకలనం కాబట్టి పరిణితి చెందిన భావజాలం, పదప్రయోగం, తదితర అంశాలతో, కవిత్వాంశతో మరోసారి.... -- కొంపెల్ల కామేశ్వరరావు న.
రత్తురతొస్త్రం కపట ప్రేమ నటించే ఏ అగ్రరాజ్య దుస్సాహసమో సరళీకృత సంస్కరణల దుర్చలత్వమో నకిలీ క్రిమి నాశనుల ప్రవాహం .... తెలంగాణ రైతాంగం ..... బుణ స్వీకరణకి వకంగా ప్రాణమే పణం ఆనక్క అధునాతన సాంకేతిక విధాన మర్మ మెరుగని ఫలితం ఫలసాయ వినాశనం .... రుణచ్యుతికి ఏ అచ్యుతుడూ ఊతమివ్వని దుర్గతి దీన రైతుజనోద్ధరణార్ధం ఏ జనార్ధనుడూ అనని దుస్థితి ఓ మల్లయ్య? ఓ కొమరయ్య? ఓ బిక్షపఠీ? శతాధిక జీవికల బలవన్మృతి !! ఏ కేశవుడూ ఆపద్భాంధవుడవని విషమ స్థితి ! కృషీవలులార 1 కర్షక సోదర స్మృత్వర్ధం .... పాక స్తం విధి మీ అధీకృతం ! అధికార ధిక్కార ధీశక్తి, అదను మీ స్వంతం ] స్వతంత్రాన్ని కుతంత్రాలతో పరార్పణ చేసే విదూషక (వి) నాయకుల ఏరివేతకు నేటి భారతమే సషునాంగణం 1 ిఫియయాాాాోాోాాాాా క
మీ స్వాభిమాన, స్వాధికార స్వాహాకోసం (ప్రచార, ప్రసార హోరుతో కంపరం పుట్టిస్తోందో కందిరీగ. నీరసిస్తే నిరాశ ! నిమ్మళిస్తే నిస్తేజం ! నిశ్చేతన ఫలితం ..... బంధుమిత్రక్లేశం ! (ప్రతీ శేష జీవితమొక దుస్సహశోకం ! నల్లగొండ జలసాధన సమరం మీకు ్రేరణం ! జాగృత చైతన్యం విగత కర్షక సోదర సంస్మరణం !! 08-02-1998 (ఆత్మాహుతి చేసుకున్న రైతుల ఆత్మశాంతికి) [2 1_ాట-కొంపెల్ల కామేశ్వరరావు
శొంళి నజీం ర్వాడ్టోష జాతి వైషమ్యాల వైకుంరపాళిలో సర్పదష్టులై చిందించిన నెత్తురులో ధరిత్రీ చరిత్రకు తరతరాల మానవమేధా కంకాళాలు పునాది రాళ్ళుగా పేరుస్తూంటే తిలకించి సహించలేక మానవతా మరీచిక కానరాక నిరంతర నిరంకుశ పాలన నిరసించి వధ్యశిలపై మృత్యువు నాహ్వానించిన యువ కవికోకిల మొలోయిస్ సామ్రాజ్యవాద (అ) నాగరిక లోకానికి సవాలుగా పరిణమిస్తూంటే స్వేచ్భా స్వాతంత్రాలకై రక్త తర్పణం చేసిన కళేబరాలపై మదమెక్కి కరాళ నృత్యం చేస్తున్న శ్వేతజాతి నియంత బోధా! శాంతి సజీవ జాగృత జగతి జన హృదయ ఘోషకు బలికాకముందే ప్రచండ ప్రభంజన సదృశ మృత్యుహేల కబళించక ముందే పారిపో! లేదా మానవతా ప్రతినిధిగా మారిపో |!
05-11-1985
(వర్ణవివక్షకు ఐలైన మొలోయిస్ (27సంరాల కవి) మరణానికి నివాళి) తిఫియాా!
కొర్ర చరిత్ర కోనం
అటి నరుని మేథాశక్తి అపారం ! అపురూపం! అద్వితీయం ! అభినందనీయం ! నరుని నరమేధయాగం!? మారణహోమం !? అనాగరికం ! అమానుషం 1! అవాంఛనీయం ! నరుడు సకల శాస్త్ర విజ్ఞాన పారంగతుడై అందరికీ పంచగలడు! కార్చణ్యంతో, కపటంతో వినాశకారుడై హిరోషిమాలు తయారు చేయగలడు ! సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడొక్కడే నరుడా....? విధివిధానానికి ప్రతిక్రియ చేసే క్లోనింగులోనూ సుకీర్తుడే నరుడు ! ఆ ప్రక్రియనూ వికృతం చేయడన్న విశ్వాసం లేదు ! నరుని నిరుపమాన ప్రతిభకు నిదర్శనం కంప్యూటర్ ! నరుని అప్రతిష్టకు చిహ్నం కంప్యూటర్ వైరస్ ! అంగారకుణ్ణి అక్కున చేర్చుకోగలడు నరుడు ! గుండెల్లో అంగారం రగిలించగల నరునికి అది కరతలామలకమే ! చంద్రుణ్ణి మరో సుందర వసుంధరగా మారుస్తాడట, నరుడే ! ఓహో ! అక్కడా విలయకారకుడు కాబోతున్నాడన్నమాట ! నరజాతి నైజం... నరాసురుల నరమేధకు సమిధలు
దనవాలలవయయిాయలయాయియాయ దొత్ర చరిత్రకోసం భీరువులైన సోదర నరులే కాదు, సకల చరాచర ప్రాణికోటి ! రెండుతలల నాగఫణి అగోచరమేమో కాని నరంలేని రెండు నాల్కల నరుడు ప్రతి ఇద్దరిలోను ప్రతి ఒక్కడు ! నరునికి తెలీనిదొక్కటే ! సహజీవనం ! పరనర సహనం ! రుజువు !? తరతరాల చరిత్ర ! సహజీవన సౌందర్య మాధుర్యాలెరిగిన నరుడు ప్రాదుర్భవించేదాకా ! సహజీవన శరీరంతో సహనగుణ శక్తి సంపత్తితో ప్రకృతితో సమాగమిస్తే ప్రభవించేదే.... మానవ నవ చరిత్ర ! అదే నరజాతి సుచరిత్ర ! 14-04-1998 శిధీయతా 5!
ల్యే లో ఖీ శ్రీనీరార్యతీం కాకూదని సంఘనన ఎన్నేళ్ళు భరించాం ఈ మూగబాధ ? ఎన్నాళ్ళు సహించాం బెదిరింపుల వ్యధ ? స్వావలంబనం కోసం పరాశ్రయులమయ్యాం ! స్వీయరక్షణ కోసం పరాధీనులమయ్యాం ! సహనమొక శక్తిగా సంయమనమే యుక్తిగా నెరపిన దౌత్యనీతికి భారీ మూల్యమే చెల్లించామన్న (ప్రేరణ సవతుల అలకతో అలముకున్న అభ(ద్రతాభావం రచ్చకెక్కించింది | రీతి రివాజులకు చెల్లుచీటీగా బుద్ధిపూర్వకంగా బుద్ధపూర్ణిమనాడు ఎడారిలో మండుటెండలో కమలనాధుల చిదంబర రహస్యం ప్రపంచానికే ప్రకంపనం పుట్టించింది ! ఇంటఓడి రచ్చనెగ్గిన ఉత్సాహంతో ఇక తలెత్తుకు తిరగ్గలమని జబ్బ చరిచింది ! బుద్దుని తత్వం అటకెక్కించి .... మహాత్ముని చిరునవ్వును వెక్కిరించి ...... తలెత్తుకు తిరగడమో తలబిరుసుతనమో [51___ాాకొంపెల్లకామశ్వరరావు
అవావాజణయయిలవాయయయయలాాలయలాలం స్ట నధావ్చతం్తుకాకూడని సంఘటన పక్కలో బాంబులతో కులుకుతూ విజయోత్సవం చేసేసుకుంటున్న
నేతల పాపం
తలా ఒక్కడి బ్రతుక్కీ పిడికెడు 1
నెగడులా సెగలు రేపిన
నేలకల్లికి భగ్గుమన్న
బడుగు బతుకులు
ఫలసాయమందని వ్యవసాయ దారులు
ఏ సుదూర తీరాలకో పోతున్నా
ఏలికలు కన్నెత్తరు
హిరోషిమాను తగలేసిన
దుస్పాహసాన్నే మనగలమిప్పుడు ? నొగసాొకిపై అనాగరికంగా విరుచుకుపడిన “ఫ్యాట్‌మాన్‌ొ నిప్పుడేమని నిందించగలం ? దాయాదుల పోరును చోద్యం చూస్తూ రొట్టెముక్కకోసం వినయం ప్రదర్శిస్తున్న నక్కకెలా బుద్ధి చెప్పగలమిప్పుడు !
శ్రమజీవి ఘర్మజలానికి ఖరీదు కట్టే
షరాబు లేడన్న మహాకవిని పరిహసించి మనిషి ప్రాణాన్నే కారు చౌకగా
ఖరీదు కడుతున్న ప్రతి షరాబు తీవ్రవాదేనని ఎలా నచ్చచెప్పగలం ? స్మశాన శాంతిని కోరుకుంటున్న అల్పాయుష్ములెవర్ని పాలిస్తారు ? ణిఖీయతతతతతతతత [ప]
బుగ్గిపాలైన పంటసీమల్తో ఏ భూతలస్వర్గం నిర్మిస్తారు ? సమర సన్నాహం సమర్థనీయమే కాని శాంతి సమాజ నిర్మాణం అనివార్యం అసిధారావ్రతం వ్రతారంభానికి ముహూర్తం నేడే! ఈరోజే |! 07-08-1998 (పోఖ్రాన్ అణుపరీక్ష సందర్భంగా)
గే శే రినక్షల ర్లలం ఏళ్ళతరబడి భారతీయ ఆత్మలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న మూగవేదనకు మూల్యం లేదు కాలం కరుగుతున్నా అంతరంగంలో లుంగ చుట్టుకున్న మౌనగీతం గుండె వీడి గొంతులో పలకడం లేదు తరాలు మారుతున్నా సర్వస్వతంత్రత జాతి అనుభవానికి అందడం లేదు మనల్ని మనమే పరిపాలించుకోవడమన్నది మాటలకందని హృదయానుభూతి దుర్భిణీతో పరిశీలిస్తే విధాన నిర్ణేతల లోపం కాదని రుజువవుతుంది కానీ నిర్వహణ లోపం అద్దం పట్టినట్టు కనబడుతుంది బహుశా అందుకే ..... మహాత్ముల ఆశయ సొఫల్యపు ఆనవాళ్ళు కానరావడం లేదు తూట్లు పడిన సువ్యవస్థ మనది శుశ్రూషకు ఏ వైద్య నారాయణులు పుట్టాలో ? ప్రవహిస్తున్న నీరు మరీ పాతదైపోయింది
విచక్షణా వీక్షణం కొత్తనీరు ప్రక్షాళన చేస్తుందనుకుంటే వరదనీరై వెర్రెత్తి ముంచేసింది 1 వరదనీరుకదా వి(ర్రవీగుతుంది 1 అడ్జుకట్టవేస్తే ఉద్ధృతి తగ్గుతుంది ! సరైనదారికి లొంగుతుంది.
1-01906 10
కొంపెల్ల కామశ్వరరొనే
వుడమితల్లో కీన్కోలు రాట పసితనపు అమాయకత్వంతో పువ్వుతొడిమ నుంచి అసంకల్పితంగా నా పెదవులు పీల్చుకున్న తేనెచుక్క. .... గరిక రేకుల మధ్య మంచుబిందువులు సూర్యోదయాన్ని పట్టిచూపిన ఇంద్రజాలం ... వసుధ ప్రసాదించిన అద్భుత వరం ! మానవతా వీచికల్లో ఊపిరి తీసుకొని గుదిబండ కాలాన్ని బాధ్యతగా ఉదయానికీ సాయంత్రానికీ చేరుస్తూ ఆమె అలుపెరుగని చలనశీలి ! స్మృతుల శిలాజాల సుచరిత ! స్నేహంగా జీవించడం చేతకాని కోట్లాది బిడ్డల తల్లి రక్తపురుచి మరిగిన మనిషికి మరో మనిషి మేక వన్నె పులి; ఆకుపచ్చపై తొలగించి స్తన్యమిచ్చి జీవం పోస్తే పెద్దయ్యాక పవిత్ర హృదయాన్నే గాయపరిచే కంస వంశీకులు ! ధియా
పుడమితల్లికి పడ్కోలుపాట తత సూర్యుని అభిమానవధువై
ధరించిన మధుపర్కాలను
తునాతునకలుగా అమ్మి
తప్పతాగి చిందులేసే మందు బాబులు ! మమకారం వీడని ధరణి
బిడ్డలందించిన విషం సైతం స్వీకరిస్తూ మౌనంగా నిర్వికారంగా ...,
ఫలితం...
నాల్మలుసాచి సూర్యకిరణ కీలలు |!
వట్టి పోయి ఆషాఢ మేఘాలు |!
మంటలు రేపే శీతగాలులు !
పువ్వల కోసం వసంతోదయాల రోదనలు ! రుజుమార్గం వదిలేసిన రుతుచక్షభమణం | పెడదారి పట్టిన సృష్టి నిర్మాణ క్రమం |! రేపు...
ఈ తల్లికి మృత్యువు ఆసన్నమైనప్పుడు
చుట్టూ నీడ ముసురుకున్నప్పుడు
విషాదం తీవ్రతరమైతే చూసేందుకు నేనుండను |!
సంతాపం ప్రకటించి
కన్నీటితో పెదాలు కడిగేందుకు
నా అనుకున్న వారెవరూ ఉండరు |
వీడ్యోల్పు పాట నిప్పుడే అంకితమిస్తున్నానందుకే పాడె దగ్గర పాడే పాటనిప్పుడే పాడుతూ ... అంతిమయాత్రబ్రో పాలుపంచుకోలేన్సి దుస్థితికి మౌనంగా రోదిస్తూ |
16-09-1998
రరర జీరితొల ఇది అరాచకమో పరాచకమో ఒక మహా విప్లవం సాధించిన నవసమాజం సముజ్వల తేజం జీవం కోల్పోయింది.... లెనిన్ మహాయోధ గర్జించిన పర్దన్య శంఖం బేలగా మూగబోయింది..... ఎరుపెక్కిన తూరుపుగా భాసించిన సంఘం రంగు వివర్ణమైంది విశ్రధమైంది ప్రజల బలహీనతని సొమ్ము చేసుకోవడం అక్కడా సాధ్యమే ! బ్రతుకు బండి లాగలేని గురుదేవో మహేశ్వరులకు బతికి ఉండగానే అంత్యక్రియల సామాగ్రి సరఫరా
వివర జీవితాలు లా ససేమిరా అంటే టాయిలెట్ పేపర్లు ... ఇవీ వద్దంటే
రూబుల్స్ నిండుకున్న ఖజానాలోంచి
వేతనాలుగా
ఓడ్మాబాటిల్స్ -
మనసును కల్లోలితం చేసే
దుష్ఫరిణామం !
కడుపునింపిన
హాలాహలం -
పారాలు చెప్పేనోట
మైకపు ప్రేలాపనలు !
తాగిన మత్తుమందు
పాయలై కళ్ళరక్త నాళాలకు
ఎగజిమ్మి కనుగ్రుడ్లనిండా
ఎ(ర్రజీరలైనా
చూడలేని మదాంధత్వం
అందలానిది !
భవిష్య నిర్మాతలు
భాగ్యవిధాతలు నేర్చే
అ, ఆలు మత్తులో
మునిగి తేలకుంటే
ఏలికలకే కనువిప్పు ......
11-10-1998
(రష్యాలో టీచర్లకు జీతాలకు బదులు ఓడ్మా బాటిల్స్ ఇస్తున్నట్లు వచ్చిన వార్తకు) క ాాలాడారాావాంలాయమలాలాలాలాాలయి.రొ0పెల్లు కామేశ్వరరావు
అప్పుడే పుట్టి కళ్ళు విప్పిన శిశువులా
మనోక్షేతంలో పొటమరించిందో ప్రశ్న
అమ్మానాన్నల చేతుల మీదుగా
అక్షరామృత ధార రుచి చూసిన
బాల్యానికి ప్రశ్నగురించే తెలియదు
ప్రశ్నమొలక కళ్ళింతలు చేసుకొని
సమస్తదిశల వెలుగులూ అందుకోకపోతే
అజ్ఞాన గర్భంలో క్రుంగిపోయేదే !
(ప్రశ్న కూడా నాతో సమంగా
ప్రాయం పెంచుకుంది
నా కంటే ముందుగా
వేగంగా ఆకాశపు తీరాలు వైపు
శాభోపశాఖలెత్తి బలంగా వ్రేళ్ళు సారించి
ఎంత ఎదిగినా చిక్కుప్రశ్నల్నే తలదాల్చింది.
అక్షరజ్ఞానమే తప్ప
అక్షర రహస్యం తెలిసిన ప్రశ్న
అన్వేషణను నిశ్శేషం చేసేదేమో !
ఒక్కో మనిషి ఒక్కో చిక్కు ప్రశ్న
(ప్రపంచమంతా అనంత ప్రశాసంకులం !
'పశ్నాక్షరి అక్ష లిచే వేదనా శకలం ! వనర అక్షయమై ని 16-01-1998
ఫి ిిిిిలాలాాాాాాలాాంాడీల్
సెంర్‌ంక నేతోొరిగితే ... పదేళ్ళకే పూర్ణాయుష్ను నింపుకున్న పసివాడి మరణవాంగ్మూలం
చెరగని శాసనం ...
అకాల మరణంతో జీవితాన్ని శాసించిన బొమ్మదేవుడికీ ....
శిక్షణనిచ్చి శిక్ష విధించే
బెత్తందార్లకీ
నీకూ నాకూ...
మనసు మూలల్లో దాగుడు మూతలాడే ఆశయమేదో ఆవేశంతో దంపతులను ఊగిసలాడిస్తుంది
పిండస్థ శిశువు భూమిపై శ్వాసతీసుకుని పాదాల మెత్తని సవ్వడితో
చేసే ఆనందపు మాధుర్యం
రుచి చూసేలోగానే
బడికి పంపుతుంది
కేజీల బరువు మోస్తూ నిద్రమత్తునుంచి తేరుకోకుండానే ఆటల మక్కువ తీరకుండానే
బాల కార్మికుల్ని చేస్తూ
కుత్తుక బంటిగా సిలబస్
వి--పా నెలవంక నేలకొరిగిలే...... కుత్తుక పై వేలాడే రాంకుల చురకత్తి అమ్మానాన్నల కోరికల రంపపుకోత లాభార్జనకు బాలల గూబ గుయ్యిమనిపించే విద్యాకారాగారాలు ఆత్మ హత్యాథ్రేరకాలు ! యఫ్.ఐ. ఆర్.తయారు చెయ్యాల్సింది వీటిపైనే ....! పొద్దు తిరుగుడు పువ్వులా సమయానుకూలంగా తిరుగుతూ పిల్లలకోసమే ఆరాటపడుతున్నామన్న సాకుతో రాత్రయ్యేసరికి ఇడియట్ బాక్సుముందు కూర్చొని ఇడియాటిక్ యాడ్స్ సైతం కళ్ళప్పగించి చూసే తల్లిదండ్రులదీ నేరమే . ...! పరిగెడుతున్న ప్రపంచాన్ని ఛేజ్ చేయడంకాదు పోటీపడాలి నిజమేకాని.. . ప్రాణ పరిరక్షణ ప్రధానం ! అచేతనమై చేజారితే జాతికవమానం ! 26-01-1999 శిధిల
సూటులో కూరభొయుధాలే తెరమీది బొమ్మల్ని చూడటం సరదా!? ఏమూలో నిబిడికృతమైన పగనీ, కోరికల్నీ హీరో హీరోయిన్లలో ప్రతిష్టించుకుని రెండుగంటలూ మైమరచిపోవడం ఏ సుఖ తీరం చేర్చదు మృత్యువు ఎయిడ్స్ పరదా వేసుకుని సీటు కిందే సూదుల్లా పొడుస్తూ ఉంటుంది |! జరిగింది తెలీక డాక్టరుకు చెప్పలేక సిగ్గుపడి దాచుకున్నా దాగని అంతులేని విషాదం నమిలి మింగుతూంటుంది |! శరీరాన్ని మనసునీ విషష్లావితం చేస్తుంది ! “ 1/0/0076 10 గొండ/ 0/౧6 04 2/69 గ/1/ దొం/ట/ం/ అక్షరాల వెక్కిరింత కంపరం పుట్టిస్తుంది | భయకంపితం చేస్తుంది ! జాగ్రత్త ! టెలిఫోను రిసీవరూ జిత్తులమారి ట్రిక్కులతో మృత్యుగీతం పాడుతుంది |! గుండెలనిండా ఊపిరి పీల్చుకుని అరచినా ఆ ఘోష గొంతులోనే పూడుకు పోతుంది |! దేన్నీ సీరియస్‌గా తీసుకోని జాతి అలసత్వమే వినాశనానికి హేతువు ! 27-01-1999 [్రతాోోోోాాాాాాకొంపెల్ల కామేశ్వరరావు
ల్షరీం లిక్షయ టొణీరం సహ(్రాబ్దపు ముఖద్వారం ఇదీ 1 బతుక్కి కలల పచ్చడం కప్పుకుని ముందడుగు వేద్దాం ! ఒక్కొక్కయేడూ ఏయేటి కాయేడు శుభాన్ని కాంక్షించుకుంటూ ఒక్కొక్కమజిలీ దాటుకుంటూ వచ్చాం ! బాటలో ఎత్తుపల్లాలుంటే సహించగలిగాం ! ముళ్ళకంపలు పరచిన అదృశ్య హస్తాల వికృత చేష్టలకి బలయ్యాం ! అయినా ఆశ మనసుని వీడ లేదు స్వస్థత చేకూర్చే పూల వనాలకు అన్న వస్త్రాలకు పరితపించాం |! దృశ్యాదృశ్యంగా కనబడినా దారిద్ర్య రేఖ లక్ష్మణ రేఖ... . దాటిరాకుండా అవుతున్నది ఎవరో కాదు మానవరూపంలోని రాక్షసులే ! కష్టాలకు కన్నీళ్ళు చిప్పిల్లినా ఆకలిదప్పులతో దహించుకుపోతున్నా శిలా ేతి)
అక్షరంఅక్షయతూణీరం తవా పళ్ళబిగువన జీవితనైజమని సరిపెట్టుకున్నాం 1 కర్మసిద్దాంతాన్ని నమ్ముకున్నాం ! మనసుల్నీ మమతల్నీ మతమూ అందలమూ విచ్చిన్నం చేస్తున్నా అబలత్వపు దౌర్భాగ్యం గొంతు పెగలనివ్వదు యుద్గోన్మాదంతో రక్తపిపాస తీర్చుకోని నేల లేదన్నది చరిత్ర రక్తం చిందిన చోటల్లా కత్తుల గొడ్డళ్ళు మొలకెత్తి మళ్ళీమళ్ళీ చరిత్ర వారసత్వంగా రక్తపు చుక్కల్ని విత్తాయి ఇన్ని దురవస్థలున్నా జీవన వైరుధ్యాల్ని గుర్తించలేని జనావళికి నువ్వే ద్రష్టవి! ఉపేక్ష వీడి కవీ ! కలంతో ధనుష్టంకారం సాగించు |! అక్షరం అక్షయ తూణీరం 1! విస్ఫులింగాలు వర్షించు ! రేపటిరోజు బీదే ! సాహిత్యం హితమై తీరుతుంది ! 12-08-1999 2 ానొంపెల్ల కామేశ్వరరావు
థియరీ లఫ్ ఫియేషన్ తడబడుతూన్న కూనలను దండిస్తూనే తప్పటడుగు వేస్తున్నాడు (ప్రపంచ పోలీసు సిరిమింగి కాలమూ పరిణామ వాదమూ జంటగా పరిగెడుతున్నా నవ శతాబ్ది చోదకులకు తర్జనితో మతగ్రంధం చూపిస్తూ దార్విన్ మహాశయా, సృష్టివాదాన్ని క్షమించు ! విద్యాలయాలకు మతాభిషేకం చేశారు ! రాజకీయులు తాగుతున్నదీ నా సృష్టివాదుల మోచేతినీళ్ళే ! భ్ధంయరదు టట న్ శ డె బి లే ఆపాదించుకున్న అధిపత్యపు పునాది[| శశ 0 [08 ఇతి) 1
- గ సైన్సు సెన్సిబిలిటీ స. టే /" నీ ధా వవ నస సి ్ ఇప్పుడు న్యూసెన్సు ! ట్‌గ్ర ఏ1, పసి మనసుల్లో మతరాజకీయాల గోడ మూడోకంటి చూపుకు అవరోధం ....
జిజ్ఞాస బంపి .... నిజం! సంబంధం జిజ్ఞాసకీ సజీవ చైతన్యానికి మధ్యే .... ! 09-10-1999 (అమెరికా విద్యాలయాల్లో గార్విన్ పరిణామ సిద్ధాంత బోధనని నిరసిస్తూ నిరోధిస్తూ సృష్టి వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని చదివి)
₹్ రాత్ కా తెరొకూన్ అడవుల్లో వీడుల్లో ఎడారుల్లో ఎండ చొక్కాలు తొడుక్కుని గస్తేలు తిరిగిన నైట్ వాచ్‌మన్ ..... పంట భూముల వేదికపై తళతళలు కురిపిస్తూ 'పైరుల షైరులూ షికార్లు చూస్తూ సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న సొంత ఇంటికి అతిధిగా . . పుచ్చపువ్వలాంటి ఒంటికన్నుతో . సూదంటు చూపు ధరించి .... చూపు పరచుకున్నంత మేరా జీవనసారాలు మేల్మొల్పే ఆపద్భాంధవుల్ని ఊరి పొలిమేరల్లోంచి సైతం తరిమికొట్టి కబ్బా చేసిన దొంగలే అరక దున్నటమే హేయంగా నేల ఊటలన్నీ భవనాల్లో తానెన్నడూ చూడని పొగగొట్టాల్లో పాకించిన పైపుల్లో . మనిషి ప్రాణ వాయువు ఎగ ఊపిరి కార్ధానాల విషవాయువు దిగ ఊపిరి కరోడ్ పతి హంగామా చవులూరిస్తూంటే బలిమీ కలిమీ బీదతనంతో ధియా
ఏక్ రాత్ కా మహమాన్ జాలా కలబడుతుండగా బిక్కు బిక్కు మంటున్న నేల బేలతనం వేయి కన్నీటి కెరటాలై......
కాలకెరటాల దొర్లించుకుంటూ వెనక్కి
చూపులు సారించిన అతిథి
లోలోపలి మనిషి ఘోష -
తానెరిగిన గృహసీమ
సఫలము సస్యశ్యామలము
సిరిసంపదల ధాన్యాగారమే
ఒక్కరోజుకే మొహం మొత్తిందో.....
గుదిబండ కాలాన్ని దిక్కుల మధ్య
ఉపద్రవాల్ని తట్టుకుంటూ
అలుపే ఎరుక్కుండా
“ఒడుపుగా ఓర్పుగా
మోస్తున్న నిరంతర చలన శీలిని
జీవం ఉన్న ఒక వంతు నేలనూ
మంచుతెరలు చీల్చుతూ
వెన్నెల రెక్కలార్చుతూ
దగ్గరగా చూసి జాలిపడ్డాడో .....
ఖీన్నుడై దూరంగా నిషమిస్తూన్న
ఏక్‌రాత్ కా మెహమాన్
ఆంతరంగిక భవిష్యత్ స్వప్పదృశ్యం
తనవిడిది మామిడి తోరణాల
తాటాకు ప్రందిరిలా !
పూలతేనెల కలశంలా !!
(31-12-1999న భూమికి అతిదగ్గరగా వచ్చిన చంద్రుణ్ణిచూసి) 16-01-2000
కడ __._...ాాాాాూశనొంపెల్ల కామేశ్వరరావు
శీనోరు కారరు జీవన గతిని సమూలంగా సంస్కరిస్తుందో కూకటి వేళ్ళతో పెకలిస్తుందో జీవరహస్యం రట్టు మనం పీల్చుకుంటున్న స్వేచ్భావాయువులకు జేజీలు పోటీ పడతారు మట్టిలో కలిసి పోవాల్సిన వాళ్ళు సైతం సవాల్ చేస్తారు ఏ గింజెవరి నోటికి రాసి ఉందో గింజ గింజకీ వెలకట్టి న. తారతమ్యాలు మరచి సూది మొన మోపినంత స్థలమైనా దక్కనివ్వని కౌరవసంతతికి అనుంగు బిడ్డలవుతారో ..... కిక్కిరిసిన రాబందులై సహచరులనే ఆబగా భోంచేస్తారో వ. ఆలోచన లేని అపనిందలతో చీకటి దారినడక హేతుబద్ధం కాదు క్షేమకరం కాబోదు పగబట్టిన మిన్నాగు మృత్యుపాశం “జినోమ్” స్వరానికి తలవంచుతుందో ముగ్గిన శరీరాన్ని మంచంలో తీసుకోకుండానే
జనోమ్‌కారమ్ లా బుగ్గిపాల్టేస్తుందో
అసలు ముడతలు పడకుండానే కడతేరుస్తుందో
గుట్టు పరమాత్మకు కాదు
పరిశోధకుల కెరుక
మనసు చేసే కోర్మిల చప్పుళ్ళని అనుభూతుల అల్లరిని
అనుభవం లోకి తెచ్చేదీ
శాస్త్రాన్ని శోధించి సాధించిన ఫలితమే ! ఇది మానవతే |
'ఫ్యాట్‌మాన్” లనేక్రాదు
తరంగాలై వెన్నెలకు దీటైన
మానవతే!
మాతృ నికి
దూరే
“ఆమెశ్తే ముద్రవేసి
పొడుచుకు తినే లోకుల్ని
మసలు క్రొట్టే 'అతడ్నీ నిలదీసి
దాధ్యతను ఇద్దరికీ పంచుత్తుంద్రి
విజ్ఞాన శాస్తావిష్రర్య్యవ్వై |
అనంతవిశ్యాన్ని కంటిరెప్తులా
వాదే శాస్రావిషారాలట్ర
సంస రచనక్త పూనుకునే న్నారవ్సు అమానవీయృత్రక్ష్ర నిలువెత్తు ఉస |] మానవతా అన్వేషణ్లే అవసరానికి ద్రీప్షక్షల్ధిక్ర |1 07-07-2000
త్మీ ణో స్థకాక్షరం
ఒక అపురూప భావసంచయం లోంచి
గతానేక విప్లవాల కొలిమిలోంచి
పునీతమై పుటం పెట్టుకుని
అవతరించింది స్ఫటికంలా .... అక్షరం
అదే అక్షరం .. మాటలు నేర్చి పెట్టిక పొలికేక ..
అదిగో అతనే నిప్పులు చెరుగుతూ కర్మసాక్షి !
నీ కాయకష్టాన్ని దోపిడీ చేస్తున్న తాలిబందిపోటు !
నీతుమ్మ మొద్దు శరీరాన్ని డొక్కల్ని
ఎండ గడుతున్నాడు
తుపానులూ వరదలూ అనుచరులు ......
పొట్టపోసుకున్నప్పుడో పనమీద ఉన్నప్పుడో
నట్టేట ముంచే కింకరులు !
నిజమే, ప్రారభ్ధమే /
మరి టెర్మినేటర్లూ మాన్ సొంట్రోలు
పరదేశీ వణిక్ ప్రముఖులు ?
తానతందాన పాదే పాలకమ్మన్యుల హైటెక్ చోరీలు ? చేతికందిరాని పంట చెడి ఎండుగడ్డె పలుపుతాడు అవుతున్నప్పుడూ ? ప్రశ్నించూ ! ఇంతింతై..... వామనుడవే ! నేనేం కొత్తగా చెప్పడం లేదు తఫియాలపాల ల
సృటికాక్షరం 2222ల గడియారపు ముళ్ళే నీకు సాటి | బండబారిన నీ అరిచేతులు యజమానికి తాకట్టుపెట్టి బాయిలర్లు కండల్ని కరిగించి రసాయనాలు గుండెలకు విషం చిందిస్తున్నా కుట్టుసూది ఇనుపచువ్వ అగ్గిపుల్లా ఆటంబాంబు ఫ్యాక్టరీ వైపు వేసే ప్రతి అడుగు ప్రగతికి ఆయువుపట్టు దీపమే మరోదీపాన్ని జ్వలిస్తుందని మరిచారో ఎవరి వల్ల ఎవరికి ప్రయోజనమో ఫ్యాక్టరీల గేట్లకు తాళాలు బిగిస్తున్నారు కరిగిన కొవ్వొర్తిలా కాదు జీవం పుంజుకుని ఫీనిక్స్‌లా ప్రశ్నించు నువ్వూను | త్రివిక్రముడవై ! అంతేలే .... బిచ్చమెత్తుకుంటున్నంత దీనంగా కాళ్ళుపట్టుకున్నంత ప్రనీచ్రేస్తే మీసం మెలేసి అందలమెక్కిస్తావ ని అక్కణ్ణుంచే ఒరేయ్స్ ఒసేయ్ అయిపోతావు | చూస్తున్నా నీ కడగండ్లు వాళ్ళ ఆగడాలు | గొంగళి సైతం ఒత్తిళ్ళకు రెక్కలమర్చుకుంటుంది స్తబ్ధత వదిలి మరినువ్వకూడా , త్రీవిక్రముడవై | 21-07-2000 డత ఎఎనొంపెల కామేశ్వరరావు
రెక్క తెగిన రొత్రి ఏ తరంలో తలుపు తట్టిందో రూపంలేని ఓ అతిధి ఇంటాబయటా రాత్రి పగలు వీడని నీడలా కలిమి లేముల మధ్య ఏ గమ్యానికీ చేరకుండా నన్ను గిరగిరాతిప్పుతూ ఆడుకుంటూ రెడీమేడ్ సిల్కు చారల చొక్కా కోసం చిన్నప్పుడు మొరాయించి నాన్నవచేతిలోని బెత్తమై నా ఒంటికి చారల చొక్కా తొడిగింది టైసైకిల్ చూసి నక్షత్రాలైన నాకళ్ళని వెక్కిరించింది నాన్నని వెన్నాడుతూ మధ్యమావతికీ సిద్ధేంద్ర యోగికీ నట్టింట పీట వేద్దామనుకున్నానా ఆగ్రహించి చిందులు తొక్కింది మనిషితో నెయ్యం నటన చెలిమి కరచాలనాలు నటన శిఫియాాాాాాాాాాకి
రెక్కతెగిన రాత్రిలాాాలాాాలాాలాాలాాా నిరంతరం కయ్యమే
భేషజాలు శషభిషలు
అందమైన పువ్వులైతే
నేనోభ్రమరం
హిపోక్రసీ, ఫాల్స్‌ప్రెస్టేజ్, సెల్ఫ్‌పిటీ
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ల్నీ
రుణానుబంధాల్నీ
బలవత్తరంగా ముడేస్తుంది
ఆడంబరాల గాడిపొయ్యిల్లో
వారసుల భవితవ్యం బూడిదలా రాలుతుంటే
ఈడేరని దారుల్లో
కోర్కెల కళేబరం బాటసారిలా తిరుగుతుంటే
అనువంశికత్వాన్నే నాన్ననుంచి పిల్లలకందించా |!
ఇంటిగర్భంలోని తై తక్కల
పెనునీడని వదిలించుకున్నా
వదిలించాననుకున్నా
మొండికేస్పి పునాదుల్లోనే తిష్టవేసింది
బ్రతుకు కెరువున్లు కక్రావికలం చేసిన
రెక్కతెగిన రాత్రి
ఏ తరంలో జ్రంద్రో ?
23-07-2000
01 _______..ాాాాాానొంపెల్ల కామేశ్వరరావు
రుదీతొక్కిం తరదీ నడకే ఎరగని నగరపు నడిసముద్రం పుట్టవీడిన కోడెనాగులా దొరికిందల్లా పొట్టన పెట్టుకోవాలని పరుగులు తీస్తూ వానై. వరదై.. ఫాక్స్ చెరువు జలోత్పాతం ప్రతి మనిషినీ ఛేజ్ చేస్తున్న గుంటనక్క ఊళ ! అసలేతోటి మనిషి నెత్తిన చేతులు పెట్టుకుని బావురుమంటున్నా కర్మానికి వదిలేసి తప్పించుకు తిరుగు ధన్యుడు నగర పౌరుడాయె |! పైగా ఇప్పుడు సైబర్ సిటిజన్ ! రాచకురుపేదో గుండెను తింటున్నట్టు రాజసమెొలికే నిశ్చలసరోవరాన్ని కబ్జాతనం వక్రతుండ మహాకాయుని ప్రతిమల మేట కురచ పరుస్తోంది ! టాంక్‌బండ్ నుంచి కాటన్ వారిస్తున్నాడు ప్రమాద హెచ్చరిక చేస్తున్నాడు కలవర పడుతున్నాడు చట్టసభను ముట్టడించే జనోత్సాతం సందట్లో సడేమియా ..... రొమ్ము విరిచి నిలిచిననాడు మన కేసరికి
మదమెక్కిన వరట తతా శిరసు వంచి వందన మొనర్చి మనుషులయ్యారు పరాయి పొలకులు . దుందుడుకు తూటా ఖరాబైన ఖాకీ మనసులోంచి నేడు ఉదుకురక్తాన్ని నేలలో విత్తులుగా చల్లింది ! పన్నుపోట్లు భరిస్తున్న (ప్రజలను వంచిస్తూ చీమూ నెత్తురూ నీరుకార్చే నిరర్ధక వాద ప్రతి వాగ్బాణాల ఉప్పెన ! అప్పుడబ్బు వరదై పారుతూ ఈ జన్మ భూమిలో ఏ నేతల డబ్బు సంచుల్లో చేరుకుంటోందో ! మహాత్మా, బాసింపట్లు వేసుకున్న తపస్వీ ! గాంధారీ పుత్రుల గాంధీతత్వం కంపరమెత్తిస్తున్న కందిరీగమ్రోత ! చౌరస్తాల మొగలో నిలుచున్న ఏ వెండిపూత వేషధారిలోనైనా నీ సత్యాగ్రహ దీక్ష ఆవహిస్తే జగతికే కాయకల్ప చికిత్స _ 05-09-2000 హైదరాబాద్ వరదకు స్పందించి నమే.............-ాాకొంపెల్ల కామేశ్వరరావు
రిషాదొంక తేదిక ఇక్కడ .... షరతుల చర్నాకోలా ర్యుళిపించి అప్పులిచ్చే దొరల్ని సత్కరిస్తారు లంబాడోళ్ళ రాందాసులకి దర్శన భాగ్యం కలిగిస్తారు ముందే కంఠతా పట్టించిన అబద్దాల మూటల్ని అప్పగించమని కళ్ళెర్ర చేస్తారు కాగితాల పరిధిమీరని ప్రతిపాదనల్ని చిలువలు పలువలుగా హైటెక్‌గా కంప్యూటర్లకెక్కించి నిముషాల్లో ఫీడ్‌బ్యాక్ తెస్తారు వందిమాగధ గణం భట్రాజు పొగడ్తలమధ్య ధన కబళం కోసం జోలెపడతారు కాళ్ళు కందకుండా ఎర్రతివాచీపై నడిపించినా పొలిమేర కవతల పొరుగు నేలల్లోకి మళ్ళిన దొరలు డాలర్లతో యంత్రాలు మొలిపిస్తే తెల్ల గడ్డపు మనిషికి బేలతనమే ఊడ్పుల నుంచి నూర్చులదాకా రైతు గుండె పైరుగాలికే కొట్టుకుంటుంది నేఫీయాంాం&ిిన్
విషాదాంకవేదికలా చేలు వీడు వారిందా పొడిమన్నే ఎండకి నైవేద్యం ఆకలేసిన వరదకి పంట సిరి జీర్ణం జీర్ణం వాతాపిజీర్ణం | కాండం తొలిచేపురుగు జాతి వెన్నెముకని తింటోంది గుండె కాయకీ చెట్టుకు కాసిన కాయకీ భేదం చూడటంలేదు కాయ తొలిచేపురుగు దశతిరిగి గింజలు సంచులకెక్కాయా గిద్దంగుల్లో ముక్కి మూలుగుతాయి విదేశీ బియ్యం షోక్షు చేసుకున్న ఏంజల్స్‌లా ప్రియమై కవ్విస్తాయి తెచ్చిన అప్పుడబ్బు నిబద్ధత కొరవడిన పధకాల ఒరవడిలో నిస్సిగ్గుగా కొట్టుకు పోతుంది. బస్సు షెల్టర్లపైనా హోర్టింగులపైనా మెరిసే పెయింటులో రసాయనమై ఆవిరైపోతుంది ధిక్కారము సైతువా . .. సంస్కారం మరచి తన్ని తగలేస్తారు స్వర్థాంధ్రలో ఇదో అంధయుగం ఈ విషాదాంధ్ర వేదికపై రాజకీయ రాబందుల నాటకం బీభత్సరసం !| 05-08-2001 కొంపెల్ల కామేశ్వరరావు
రళంల్లి గుండె చర్య్యదు శి
నేనే ! పల్లెతల్లిని
అడ్డాలు దాటిన బిడ్డలు రెక్కలొచ్చి
వదిలిన అనాధను !
ఆదరణ కోల్పోయిన ముసలి వగ్గుని
ఈ గుండెల చెరువులోంచి
తేనెల్ని తోడుకున్న పసిపిల్లలే
సంటకాల్వలో ఈదిన చేపపిల్లలు !
ఈ గట్టు నుంచే
విసిరిన గులకరాళ్ళ బుడుంగు శబ్దాన్ని బుడగలు పేలినట్టు
నీటి శృంగాలు వెండి కొండ లైనట్టు
కేరింతలు కొట్టిన ఆకతాయిలు !
ఎత్తువల్లాల చేలగట్ల కాల్దారుల్లో
అరిపాదాల్ని రేగుముళ్ళు చీరుస్తున్నా
జారే నిక్కర్లు పైకెగ దోసుకుంటూ
ఒంటి బొత్తాం చొక్కా గాలిపటమై ఎగురుతూంటే బంతుల గంతులై
బ్రహ్మజెముడు పుంతల్లోంచి
దుమ్ములేపుకుంటూ
అడపాదడపా తిరిగే ఎర్రబస్సుల్ని కళ్ళింతలు చేసుకుని చూసినవాళ్ళే 1 లిిటటటన్‌లొ
పల్లెతల్లి గుండెచప్పుడు తా మట్టిరోడ్డు కటూ ఇటూ
పూర్ణ గర్భవతుల్లా చెట్లు
ఛీత్మారాలు పీల్చుకుంటూ ..... దీనంగా ! భృకుటిముడుల ఆంతర్యం
మూతివిరుపుల చీదరింపులు
నేనెరుగనివి కావు
నగరాల అవెన్యూలు ఎండమావులు ..... కృత్రిమ కాంతులకే కళ్ళు మిరుమిట్లాడిస్తాయి 1 మట్టిరేణువులు పల్లేరుకాయలవుతాయా |! పాలరాళ్ళకింద కనుమరుగవుతున్నాయి . మండువాలోగిళ్ళ ఆత్మీయ పరిష్వంగాలపై విషంచిమ్మిన కళ్ళెవరివో ?
నా నాల్మపల్లకిలో ఊరేగిన కాశీమజిలీకధలు పుస్తకాల్లో మూలవిరాట్టులయ్యాయి ! భోగలాలస మరిగిన దంపతులకు
పందిరి మంచాల కిర్రు చప్పుళ్ళు పరమరోత |! డాలరు పాన్చులపై అసహనంగా పొర్లుతూ ఇంటర్నెట్ రూపాల్లో సంసారం |!
ఇక్కడ అమ్మాయి !
ఎక్కడో అబ్బాయి !
ానాలాలనానానవలవయయిలయయయలయయలాయాయమవాం రుర్లోతల్లి గుండె చప్పుడు తల్లిపాలు తాగి ఎదిగిన బిడ్డ కడుపులో తన్ని పడమటిగాలి కోసం ఎగబడ్డం పెద్దన్న సవతిప్రేమకు వెంపర్లాడటం సియాటెల్ వేదికపై వెట్టికూలికి కుదురుకోవడం తల్లిగుండెల్లో రేపిన సెగ ! ఆ కన్న తల్లిని నేనే ! పల్లె తల్లిని ! 09-09-2001
ణో
లిక్షరొం కాట
లోపలి మనిషి మేల్మోవాలని
కిరణాల కోసం గుండె తలుపులు తెరిచాను
ఏ మూలల్ని స్పృశించాయో
లోపలి మనిషే కాదు
అక్షరాలూ మండుతున్న కణాలై వెలువడ్డాయి
వాదెంత చైతన్యవంతుడయ్యాడో
తడి ఆరిన అకలి నాలుకల మీద
అక్షరాల వ్లాగ్‌మార్చ్ నడిపాడు
వెంటనే ఒక పూనిక
ఆ వెంటనే ఓ తిరుగు బాటు వెల్లువ
అవమానాలక్తి, అకృత్యాలకు తల్లడిల్లిన
ప్రతీ వర్గమూ ఒక్కొక్క సైనిక పటాలం
సైన్యాధిపతి నాలోప్రలి మనిషే
ఇక ఇప్పుడు
అనధికార శాసనకర్తల
ఆదేశాలకే ఎదురు చూప్పుల్స
కళ్ళుకదిపితే చాలు
నిబద్ధత మరచిన నేతల పాదాలకింద ఎర్రతివాచీ కదులుతుంది
ఆపై గుండెల మీద కాళ్ళు చేతులే మారణాయుధాలు | ౩ కొంపెల్ల కామేశ్వరరావు
తోటీ
రోజూ అదే ద్త్య్యం భట లిసీంతీం క్రాస్‌రోడ్స్ ఫుట్‌పాత్ మీద ఎండని ఒంటిపై పోసుకుంటూ అర్ధనగ్నంగా ॥ తాగినమైకంలో ఇసుక పక్కపై నిద్రలో ఇందద్రసింహాసనమెక్కాడో మూడంకె ముద్రలో ఆకలి నిప్పులు కడుపును ఒరుసుకుంటున్నాయో ఉదయాన్నే ఉపవాసాన్ని ఛేదిస్తూ కిరణాల్ని భుజిస్తున్నాడు రోజూ అదే దృశ్యం మొన్నటి మనిషి నిన్నక్కడ లేడు నేటి మనిషి రేపురాడు ఇంటి గుమ్మంలో నిలబడ్డ కన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు కనురెప్పలు తెరచినా మూసినా చీకటి సముద్రమే అతని ఎదకు గురిపెట్టిన నిట్టూర్పు తూపుల గమ్యం వాళ్ళగుండెలే.
విశాఖ ఆకాశవాణి కేంద్రం, జూన్ 2008 శయ కక
రుధ్యాహ్న్భ్రు సూ ర్యుసిరి ను ర్ ఇప్పుడు నీరూపం
ఓ అర్ధంకాని పదచిత్రం
పదార్థంలేని శూన్యం
కనురెప్పల పొత్తిళ్ళ మధ్య
కన్పీరైన నీ కలల్ని
భగ్నమైన సీ కేపని
నేనే భరిస్తున్నంతగా
ఎడళకెగని వేదన
కిటికీ జాలీలోంచి
విరిగిన వేకువ రేకలు
నీ నీడని తెరలుతెరలుగా చీల్చుకుని చిక్కుకున్న ఒక చోట
నేనే
నీకూ నాకూ తేడాలేదని పోల్చుకుంటూ
నీ నీడలో నేనే కలసిపోతూ
నీ ముఖ కవళిక
మధ్యాహ్నపు సూర్యుడిలా
నీ అసంతృప్త జీవిత విశ్వరూపం ప్రదర్శిస్తోంది చుక్క కన్నీరొలికితే
_వేయి విషాదాల ప్రతిబింబం
బొట్టు రక్తమే నేలకొరిగిందా
ఎన్ని ఉపద్రవాలసంకేతమో
విశాఖ ఆకాశవాణి కేంద్రం, జూన్ 2003
6౮ ాాలాంయయయజయయల కొ ంసెల్లు కామేశ్వరరావు
శిథిల
నేను శిలని మాట్లాడుతున్నాను థి నా చేతిలోని స్వేచ్చాజ్యోతి సాక్షిగా
అంతా పచ్చినిజమే చెబుతున్నాను
ప్రకాశవంతంగా ఉదయపు ఆకాశం
భాషాతీత మతాతీత మేధావులు
నా కాస్మోపాలిటన్ నైజునికి మురిసి
గుండెల్లో తలదాచుకుంటూ
వాణిజ్య భూగోళాన్ని నా చుట్టూ
మోస్తున్న అట్లాసు వీరులు
జీవనసారమంతా నాకే నివేదిస్తోంటే
నన్నావరించుకున్న మవోసముద్రమంత అభిజాత్యం
ఆకాశాన్ని హార్యాలై తాకుతోంది
మతకింకరులమోస్తూ ఇనుపడేగల దాడికీ చరిత్ర ఉంది మాయపాచికలు వేసే రాజకీయానికి
దురభిమాన మతానికి గల
మేనరిక సంబంధాలపై ధృతరాష్ట్రథేమ ఒలికించాడు
తన ఆధిపత్యాన్ని ఎదిరించిన ప్రతీచోట
యుద్దానికి వీజావాపన చేశాడు
మహా సాగరమంత రక్తం పారించాడు
సరయేవోనుంచి కొసొవోదాకా నెగడు రగిల్చి శధియియలాాాాాాాాాాాడ
శిధిల చలికాగుతున్న నియంత !
ప్రపంచీకరణమంటే తనకు తలొగ్గడమేనన్న
అహాన్ని ధిక్కరిస్తే
ధన మాన ప్రాణాల్ని ఆంక్షల పాశంతో గుంజుకున్నాడు మీంటికెగిసిన ధూమంలో అద్భుత దీపం దృశ్యం కాదు చూపుల్లో మతం మత్తు
మాటల్లో మతం మంట
ధమనుల్లో దహన జ్వాలలు
సిరల్లో విష సర్పాలు
ఆపాదమస్తకం
వికృతరూపం
రంగుల గళ్ళ చొక్కాలో దారపు ప్రోచల్లా అల్లుకుపోయిన శౌంతిప్రియులనూ కూల్చిన విషం గుండెల్ని కూల్చి రాల్చిన నెత్తుటి చుక్కల్లా
(ప్రవర ఎరుగని పగిలిన మస్తిష్మాల్సు
ఎగిరి పోవాలనుకుంటున్న ఊపిరి చిలకల్ని
గుండె పంజరంలోనే బంధించుకోవాలన్న నిష్టలయత్నం
అయినవారి నాడీస్పందన కోసం నరాలు తెంపుకుంటున్న బంధుగణం
నేను శిలనే మాట్లాడుతున్నాను
నా చేతిలోని స్వేచ్భాజ్యోతి సాక్షిగా
అంతా పచ్చినిజమే చెబుతున్నాను కొంపెల్ల కామేశ్వరరావు
మంటల్లోంచి ఈటెలు దూస్తూ నా జ్ఞాపకాలు శిధిలాల కింద పొంచి ఉన్న మృత్యువును చూప్తేకాని పంజా విప్పిన తీవ్రవాది అజ తెలీలేదు పెద్దన్న డేగకళ్ళకి ! రగిల్చిన చిచ్చు తననే చుట్టుకునేదాకా ఎగసిన మంటల వేడి తెలీలేదు తన శరీరం రక్తసిక్తమైతే తప్ప ప్రపంచమెంత గాయపడిందీ లెక్కతేలలేదు బల్లెమై పక్కనే పొంచి ఉన్న మన దాయాది ఘాతుకాల్ని చెవిలో ఇల్లుకట్టుకుని మొరపెట్టుకున్నా చెవిటి తనమే ప్రదర్శించాడు, అంకుల్ శామ్ | నేను శిలనే మాట్లాడుతున్నాను నా చేతొలోని స్వేచ్చాజ్యోతి సాక్షిగా అంతా పచ్చినిజమే చెబుతున్నా పెదాలు కదపకున్నా అంతరంగాన భయానకమూ బీభత్సమూ కరుణరస దృశ్యమూ అయిన రౌద్రాత్మక యుద్ధభవిష్యత్తును పిడకల యవనికపై చిత్రిస్తే అదాటుగా ని(ద్రలేవిన బాలికనై ఉగ్గపెట్టి బిగ్గరగా వల్లిస్తున్నా నేను శిలనే మాట్లాడుతు;
సలులున్నా బౌద్ధం సాక్షిగా ఉద్భవించిన తే
ఎచిర్తును అాాాాాాాానానాలననానాయానననానకానానానననననునుననానానాయాను శిల్చ్పకళావిన్యాసం అవలంబించిన మానవతాఉద్యమం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గఛ్ళామి ఇన్నేళ్ళ తరువాత నిష్కారణ వైరం ప్రదర్శించింది సమ్మెట దెబ్బలకు బమియన్ బుద్ధుడు వినిపించిన ఆక్రోశం ! య స అనుమానం లేదు వాడు నవ్వుతున్నాడు పెదాలు విష్పకుండా.... పళ్ళుబైట పడకుండా..... గురిపెట్టి ట్రిగర్ నొక్కడం నేర్చిన విద్యార్థుల నైపుణ్యానికి వాడికళ్ళే అద్దం వాడి బుగ్గలే పారవశ్యం వాడు నవ్వుతున్నాడు నా పేగులు తెంచుకుని పుట్టలేదు వాడు పేగులు పిండి ఉమ్మనెత్తురు తాగి సంపదతో బలిసిన ఏ తల్లి కడుపో చీల్చుకొచ్చాడు పేగులు మెళ్ళో చుట్టుకుని ...... వొడి తలరాతకు మాభ్రం ఆమె తల్లికాదు ఉగ్గుపాలు త్రాగిన్నాదే రక్తం చప్పరించడం నేర్చుకున్నాడు అన్నప్రాశన నాడే ఆయుధాలు మింగి జీర్ణించుకున్నాడు వాణ్ణి నేను రమ్మనలేదు
నయయయయయయయయి.. “ట్రిర్ల్రె గు గడ్డిపరకలు మొండి చేతుల్లా మొలిచి బీటలు వారిన నాగుండెల్ని గురిపెడుతున్నాడు నా ఉపరితలం చూసి నవ్వుతున్నాడు పాతికేళ్ళ నుంచీ నెత్తుటి ప్రవాహం ఇంకా తడి వాసన వేస్తూనే ఉంది పాదాలు తడుపుకుంటూ నడిచిన బాటల్లో ముద్రలు జెదల దాలుస్తూ పెడదోవలో విద్యార్థులు శాడిస్టు సిగరెట్ వాతలుపడ్డ శరీరంలా నాలుగు రోడ్ల కూడలిలో హింసాయుత జాతరలు నడిచేదారిలో మందు పాతరలు అడుగుపడిందా ఏ అవయవ మెవరిదో పత్తా దొరకదు కాళ్ళు తెగి కొందరు కనుగ్రుడ్లు రాలి మరికొందరు కుక్కిమంచాల్లో మరెందరో అయినా నవ్వుతూనే ఉన్నాడు నా శరీరాన్ని మబ్బుల కెదురుగా పరచినా ఆనంద బాష్పాలు లేవు కన్నీళ్ళూ కురవవు గాజుగోళీలే ఆ కళ్ళు గుంతలుపడిన దవడలు పెదాల చివర్లలో ఒరిసిపోయిన పుండ్లు డొక్కలెగరేస్తూ బానల్లా పొట్టలు తిధి కకో
శిథిల తననవవాడావాల పిడికెడు ముద్దకోసం విమానాల్లోకి వెర్రిచూపులు ఎంత చెబితే వాళ్ళ ఆకలి తీరుతుంది ఎంత వర్ణిస్తే భాష అంతుతేలుతుంది వాళ్ళు యుద్దాన్ని చీదరించుకుంటున్న నా పిల్లలు వాడు మాత్రం నవ్వుతూనే ఉన్నాడు పెదాలు విప్పకుండా కనుచూపు మేరల్లోకళ్ళు చెదిరే రంగులపూలు గంజాయి మత్తులో ఊగుతున్నాయి ఆకలనేందుకు వాటికి నోరులేదు యజమానుల దైన్యంచూసి వీపులపై మోపులతో మూగజీవాలు కొండలు గుట్టలు దాటుకుని సరిహద్దుల దగ్గరే తచ్చాడుతూ కొన్ని దారిలోనే ప్రాణాలు విడుస్తూ బాంబు పేలుళ్ళకు బెదిరి ఎటు ఎగిరిపోవాలో తెలీక రెక్కలుడిగిన పక్షులు ఏ పూల తీగనైనా నోటకరచి తెల్ల్పపావురమొకటి ఇక్కడ ఎగురుతుందా... అని ! ఇన్నేళ్ళ తరువాత సమ్మెట దెబ్బలకు బమియాన్ బుద్ధుడు ఎక్కుపెట్టిన ప్రతీరేణువు మతం పేల్చిన తూటాయే! ఒకనాడు శాంతిని ప్రబోధించి పావురాన్ని కాపాడిన నేను
ల
నేడు శిలనై మాట్లాడుతున్నా
అసహనాన్ని తుపాకుల్లో కూరి
గుండెలపై ఎక్కు పెట్టింది మతమే
సుర్నాదిద్దిన కళ్ళ చెమ్మఎప్పుడో ఇంకిపోయి
కిటికీ కటకటాలకి అతుక్కుపోయాయి
మతమే అరదందడాలు బిగించింది
పొయ్యిలో పిల్లిని లేపడమెలాగో
దిక్కుతోచని గంపెదు కుటుంబాలకి
శవవాహనమైంది మతమే
అంతిమయాత్రలో పలుగూపారాపట్టింది మతమే!
అవును, కటువుగానే మాట్లాడుతున్నాను
వెన్నముద్దలాంటి నిప్పుకణికను పట్టుకున్నాను
ముసుగు కచ్చడాలు పగలగొట్టుకుని
ఎండావానా పెళ్ళినాటి ఏడురంగుల
పల్లకిలో ఆమె మనసు
అక్షరాలపై కుడినుంచి ఎడమకి
కళ్ళునాట్యం చేస్తుంటే
శల్యాలపై భవిష్యసౌధ నిర్మాణ శాస్త్రాన్ని
శస్త్రచికిత్సా నైపుణ్యాన్నీ
బెపోసన పట్టాలన్న ఆశలమనసు పరవళ్ళు
ఆ కళ్ళ వెలుగొకనాడు
బిగించిన తలుపులమధ్య బందీకదా ఏం
శిఖియతతతతతతతతనావాశా క
శిథిల
నేడు శిలనే మాట్లాడుతున్నా
నేలకొరిగిన శిలారేణువులోంచి
బమియాన్ బుద్దుణ్ణి =
పశ్చిమంలోని నాకేక భూమధ్యరేఖమీంచి
సింధునది దాటింది
తూర్పున ప్రతిధ్వనించింది
దువ్విన తలలా కాశ్శీరం
పాదాలు తాకుతూ పద్మంలా కన్యాకుమారి
చాచిన ఎడమ చేయి ఈశాన్యం
అజంతా చిత్రమే ఆ వేదభూమి
చట్టం ప్రవహింపచేసే గుండె కేంద్రం
అక్కడ కూర్చున్నాడ్రా మహర్షి
ఎవరో మహాత్ముడట
నా అంశనే ప్రతిక్షేపించుకున్నాడో
హరిశ్చంద్రునికే శిష్యుడో
రాట్నం వడికాడు
జాతి మానం కాపాడాడు
ఉప్పువండాడు ఒక ఉద్యమం నడిపించాడు
కలియ తిరిగి జాత్రిన ఏకం చేసి
వలస వాదపు సంకెళ్ళు తెంచాడు
అమానుష మితవాది తుపాకిగుళ్ళక్తు న్లేరిక్రారిగాడ్రు
ఆఖరుకు అర్ధనిమీల్రిత్ర నేత్రాలతో శిలాకృతిదాల్బాడు
అందిపుచ్చుకున్న నాకేకక్తు తానూగొంతుకలిష్రాడ్రు 1 1 గం
నేనూ శిలనే, మాట్లాడుతున్నాన్సు
ఓ ఉన్మాది దుశ్చేష్టక్తు బలైనవాణ్ణి
కంల కామేశ్వరరావు
న నేనేకాదు పేలుళ్ళకు విరిగిపడిన
రాతిగోడ పెళ్ళకూడా చెబుతుంది
తల్లిగుండె ఎంత నెత్తురోడిందో
పొద్దు గుంకుతూ సార్వభౌమాధికారం
మతంతో చెకుముకి ఆడింది
నెరుసుతో అంటుకుని
పారుగు నేల ఎగసెన త్రోసిన చిచ్చులో నా కాశ్మీరం ఐదు దశాబ్దాల మంట నాల్మల్లో
వేలాది గుండెల ఆహుతి
ఏమిచ్చినా రుణం తీరని జవానుల బలిదానం రక్తసంబంధీకుల కన్నీళ్ళు
నాగుండెని కుదిపిన మాట నిజం
ఊరూరా అడుగుపెట్టానో లేదో
వెండిపూత పూసి సిమెంటు పప్రతిమల్ని నిలబెట్టారు నాతత్వాన్ని నా కాళ్ళకింద
పునాదుల్లో పూడ్చి పెట్టి
వెండిరంగు వేషధారులు
బిచ్చం అడుక్కుంటూ వీధివీధినా సత్తుపళ్ళాలతో బాలగాంధీనుంచి తాత గాంధీ దాకా
శాశ్వత నిద్రలో శిలగా నేను
శిలల్లా నిద్రపోతూ రోద్లకూడళ్ళలో ఈతరం జనం కనురెప్పల కింద కన్నీటి అలలు
అంతులేని బాధల్ని మనసు పొరల్లోకి దొర్లిస్తూ.. . శిలని, నేనెలా మాట్లాడుతున్నానా?
నా విశ్వాసాలే ఊపిరిగా నా జాతి !
భగవద్గీత చెప్పిన కాళ్ళీరీకృష్ణుడు
చెట్టుకుశవమై వేలాడాడు
(భ్రూమధ్యంలో మెరిసిన ఉదయసూర్యవింబంపై చిల్లుపొడిచి చర్మం వలిచిన
మతకిరాతకుల పాలయ్యాడు
అస్మదీయుల్ని మహమ్మదీయుల్నీ
సమతూకంగా “ప్రేమించిన సర్వానందుడు |!
ఓ కవీ! మానుషత్వాన్ని
ఉత్తపుణ్యాన ముగించి
పుర్రెలు ధరించిన కుద మానవులకి
మానవ హక్షులేమిటని 'పశ్నార్ధకమై నిలదీయరేం ? జాతితో ప్పేగృ బంధం పెంచుకున్నా
వేళ్ళపై లెక్కించదగ్గ ఫత్వాలను తిరస్మరించరేం ? శిలని సైతం కరిగించే కన్నీటి ప్రపంచం నాఎదుట కరడుగట్టిన ప్రాణాంతకులను కరిగించదేం ? విరిగిన కాళ్ళకి అతికించుకున్న
పెంటగన్ ఆయుధాల అవయవాలతో
మరోస్తాగ్రి యుద్దానిక్రి కాలు దువ్వుత్తూ అడ్డదోవన అందలాన్ని గుప్పిట్లో బంధించిన చచ్చిన హిట్లరాదుల దయ్యాలు ఆవహించిన ఇనుపబూట్ల కరకుమన్సిషి
ఈ భూభాగంలోన్సి ఏ అంగుళమూ తనదికాద్రు ఏ పర్వతంమీదా త్ర్వ జండా ఎగరడ్రం వ్రేద్స
చతతతతతతతతతత2యాయయవయయయాలయయలయయా “తరులు వేడినెత్తురు పారించే కిరాతకునికి చిరునామా వాడే రక్తమే వాడి దాహం తీరుస్తోంది మాటల్లో అపనమ్మకం నడతలో తడబాటు చేతల్లో వంచన మేధలో కిరాతకం నరనరాల్లో మతోద్రేకం రుధిరంలో హింసొవాదం శతాబ్దాల చరితగల అంగారం నా కాశ్మీరం నిత్యాగ్ని గుండానికి నైవేద్యం దాల్ సరోవరపు మువ్వల చప్పుళ్ళ అలలపై ఊయలతోటలకింద నేలపొరల్లో ఇమిడిపోయిన శిలాజాన్ని మీటి చూడు విషాదరాగం వినిపిస్తుంది లా గ గగ ఫర సట నరాల్య్ న [ఖీ ఇ స
శిలనికాదు ఇలని కాదు శఉ(40ంగ్సు ఇల శిలాజాన్ని మాట్లాడుతున్నాను ం 9330 (| గి | రాతిపొరల రహస్యమిది గ. డో . నీటికింద స్మశానమిది నాద్గాగ్టగ (44 నాటి ఇస్లామీకరణలోని హంతకుల ఆరాయిది " ఈ అస్థి పంజరాల వయస్సు ఏడొందలేళ్ళు నాలో కలిసిన కచికల బూడిద జందెప్పోగుల బడుగుపంతుళ్ళది విసిరేయబడ్డ విగ్రహాల ఆనవాళ్ళు మతదురహంకారానికి మాయనిమచ్చలు సిగ్గుతో ముఖాలు వివర్ణమైన సంఘటనలు న నా న
ఎంత చరిత్రచెప్పను? ఒద్దునగల పాదముద్రలు చూడు హృదయవిదారకంగా వినిపిస్తున్నాయి ఎదలగోడు బాధలు భరించలేక పరుగులుపెడుతూ బరువుగా అడుగువేసినట్టు లేదూ ? ఈనేల విడిచి మరో చోట సాముచెయ్యబోతున్నట్టు లేదూ? ఇంకా ఏం కెలుసుకుంటావ్?
ఇక్కడి గాలుల ఊళలు వింటావా?
మానం కోల్పోతున్న మానవతుల
ఆర్తనాదాలు వినిపిస్తాయి
ఆ తెల్లనికొండల పొగ మంచులో
గడ్డకట్టిన కన్నీటి చారికలు కనిపిస్తే ఆశ్చర్యపోకు ఈ గుల్ మోహర్ వనస్థలిలో
కొమ్మకొమ్మకీ వేలాడిన ఉర తలలు
ఆకులు మీంచి జారుతున్న రక్త బిందువులు ఈ జుగుష్స్ఫాకర దృశ్యం కనుగవల పొలిమేరల్లోంచి దాటి పోకుంటే నివ్వెరపోకు చాలిక్త, న్స్వీ పరిసరాల్లో నిలబడలేవ
ఎండా వానా చల్రీ అభిషేక్రిస్తున్నా
చిరునవ్వు చిందిస్తున్నాడ్రే
ఆ మహాత్ముణ్ణి పలకరింట్ప
ధైర్యంగా మతం ఆరగిస్తున్న
నెత్తుటి కూడును దూరంగావిస్సిరేశ్చ
న
నేడు శిలని మాట్లాడుతున్నాను మతానికి ఉన్నాది మేనమామ కుమారుడు అజన్నాదికి బలైన వాణ్ణి శరీరం తునాతునకలయిన వాడిని - నిజమే చెబుతున్నాను శిలావిగ్రహమేం చేస్తుందని క్రీగంట నొసలు చిట్లించే మనుషులు సబర్శతిలో మొదలిడి వడుకుతూ నడుస్తూ జాతి మానవుల్ని నూలు దారాల మార్గాలతో నేస్తున్నప్పుడు చిక్కుముడి ఎక్కడ పడిందో ?
గాంధారీ పుత్రులు తెంపేశారు
చిక్కులు అక్కడితోనే అంతమైతే చాలదూ? అవును, ఈయనే
గద్దె నెక్కిన మత్తులో వదలిన షుగర్‌కోటెడ్ మాటల్ని
కవిహృదయంతో చీల్చిన వాగ్ధనుంజయుడు మాటల్లో నిజాయితీ
నడతలో సచ్చీలత
చేతల్లో కార్యదీక్ష
నరనరాల్లో దేశభక్తి
మాబాట ఒకటి కాదు
మాలక్ష్యం ఒకటి కాదు
సమాంతర రేఖల్లో ప్రయాణించేవాళ్ళం ! కలిసే అవకాశం లేని వాళ్ళం
శధిలంతతతతతతతతతతతతతతతతతతతడాం ఎంత వెనుకబడినా నిశ్చితంగా అతనే జాతికి టార్చ్‌లైట్ క్షణక్షణానికి కనురెప్పలుతాటించే
కళ్ళు లక్ష శ్రసిద్ధికి తపిస్తూ
దైహిక బంధాలు విడిచి
బాదరబందీలు దూరం చేసుకుని
పెంపుడు కుమార్తెకే మమతను పంచినకణ్వమహర్షి నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
జీవన్ముక్తిని జడ్‌కేటగిర్
వ్యూహంలోనే వెతుక్కుంటూ
భారతీయాత్మ గౌరవాన్ని కేడర్‌కు తనఖాపెట్టి
డాలర్లకు పౌంద్లకు
తలుపులు బార్లా తెరిచి
విచ్చుకత్తుల మతాన్ని కాపలాపెట్టి
కవిత్వం పలికే పదవీమోహితుడు
శ్రేతాయుగ (శ్రేయోరాజ్యం పెరుమాళ్ళుని కల హేరామయా అల్లా అంటూ
బొడ్డు చించుకుంటున్న బాధామయ
కీచుగొంతుకల్లో
తులసి తీరం పొయ్యకు
తలకింద స్టే
తలకు ఎడంగా చమురుదీపం
ముక్కుపుటాల్లో దూదిపెట్టకు
తుపానుగాలుల్లో కలిసిన ఆత్మలను అన్వేషించకు జనంలేని జాతి చేవ
క ంతాంపెల్ల కామేశ్వరరావు
చితిమంటల నాల్మల్లో నాట్యం చేస్తుంది చిట్లిన గాజుపెంకుల కలలరాపిడికి చీరుకుపోయిన అమాయకపు మనసు కొన ఊపిరితో ఆకలిమంటల కొసళ్ళలో వేలాడుతోంది చాలు, నువ్విక ఈవిలాపం వినలేవు గుండెను ఒడిసి పట్టుకుని ఒంటరిగా ఎక్కడో దూరంగా కూర్చుని ముసలి ముసల్మాను చెక్కే సమాధిరాళ్ళవ్యథ విను !
య ఎం ఏ౫ శిలని మాట్లాడుతున్నాను స్పజగాత్మకతకు పనికిరాని సమాధిరాయిని ! పచ్చినిజ చెబుతున్నాను అంటి పెట్టుకున్న సిదాంతంలో నయంకాన్ ఏ దీర్షరోగమో నమ్ముకున్న వాళ్ళనేకాదు విశాల విశ్వనేత్రం ముందు రోగమయ దేశ దేహాన్ని ఆవిష్కరిస్తోంది కమలదళాలు నాగలి చాళ్ళుకాదు పనపధాల్లో కలుపు మొక్కలు నాటే గునపాలు కలువతూడు శిలువై బరువెక్కి భుజమెక్కి క్రుంగదీస్తూ కుంటిపరుస్తోంది మాటల్లో కరకుజీర నడతలో అహంభావధార చేతల్లో అరాచకత్వం
శిధిల
నరనరాల్లో అధికార కాంక్ష
శవాల చర్మాలు సేంద్రీకరించుకుని
మొలిపించిన అసికల పిడికిళ్ళ రహస్యం
ఊర్ద్వపుంధ్రాలదో 'సెంటుపూతలదో
ప్రయాణిస్తూ మజిలీలు చేస్తూ
లౌకిక హృదయాన్ని మైలపరిచిందా !
పుత్ర కామేష్టి యజ్ఞకుండం
మానవ మారణ హోమశాలే అయ్యింది ? ప
ఉలిరచించిన శిల్పాల ఊసులని
ఉలూచి నర్తించిన హొయల విన్యాసాలివి,
పాళీగీసిన పదచిత్రాల కాంతులివి,
రంగులు వొలకబోసిన గోయిర్నికా బొమ్మలివి
ఆలయ మండపాల్లో శృంగార కేళీలివి
నేడు శిలని మాట్లాడుతున్నాను
రూపం ఆవిష్క్మరించుకోని శిలని
ఆలయానికి ఆలంబనని
చీల్చుకుని ఉగ్రరూపం చూపిన దాన్ని
అంతా పచ్చినిజమే చెబుతున్నాను,
కృళించిపోతున్న వయోవృద్ధవంశవృష్షానిక్షి
ఊతమైన అమ్మానాన్నల కన్నప్రేవృని
అయిదోతనాన్ని కళ్ళ కద్దుకుంటున్న ఆలిని
తండ్రినే కనురెప్పలమధ్యనిలుపుకుని
వీధి తలుపులకు కట్టిన బిడ్డల పాశాన్ని
శిథిల ఎలా తెంచుకున్న దిక్కులేని విగత జీవుల్ని విడిచిపెట్టి సేవాతత్పరతకి అగ్ని సంస్కార మొనర్చి నిర్ణయగా కర్మానికి వదిలి శిలాన్యాసం కోసం నాకు బ్రహ్మోత్సవం ఇది శివాలెత్తి పోతున్న క్షుదపూజ దుఃఖ భాజనమైన నామనసు ఘోష వేళ్ళు రక్తంలో ముంచి తిలకం దిద్దినందుకు రాసిన పసుపు చితాభస్మంలా రాలుతున్నందుకు చల్లినపువ్వులు శవయాత్రలోని అగరు పొగల వాసన వేస్తున్నందుకు ఈ రక్త మాంసాల నైవేద్యం కైంకర్యం చేసుకోలేను ఈ చితిమంటల నీరాజనం అందుకోలేను జాతి నేత్రాల వెతల్ని చూడలేను మంగళ వాయిద్యాల శాగాలాపనల్లో వినిపిస్తున్నని ఆర్తనాదాలే మామిడాకు తోరణాలు కపాలాలను తలపిస్తూ ఈ ఉత్సవ సంరంభం శవయాత్ర శవాల జాతర శిలీభవించిన (ప్రపంచమానవగుండెల్ని నేనే ఉలినై నేనే స్థపతినై సహజీవనం బోధించే అంతర్ముఖుణ్లి చెక్కుతాను అంతర్ముఖుడు సత్యశిన సుందరుడవుతాడు అయంనిజ్ పరోవేతి గన్నాలఘుచేస్తమ్ ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్ క ాాాాాాాాాాాారకొంపెల్లకామేశ్వరరాషు
అంతర్ముఖుడు దైవకుమార్శుడవుతాడు “నిన్ను నువ్వు పప్రేమించినట్టే పొరుగువానిని ప్రేమించిమంటాడు అంతర్ముఖుడు ప్రవక్త అవుతాడు 'ఖుల్‌బిల్ మొమిన్ అర్నల్లా ప్రవచిస్తాడు వృధాగాపారుతున్న రక్తం విలువ గానం చేస్తాడు సమాప్తం ప ప ౧.
శక త్ ళ్ సామూబర్ స్పృటాతో సాహిత్యాన్ని నృష్పన్తున్న యువరవయిక శ్రీకొంపిల్ల కామేశ్వరరావు” “ఒక అపురూప భావ సంచయంలోంచి గతానేక విప్లవాల కొలిమిలోంచి పునీతమై పుటం పెట్టుకుని అవతరించింది సృటికంలా ..... అక్షరం అంటున్న యువకవి కొంపెల్ల కామేశ్వరరావు “ఆకాశంలో నెలవంక కేరికేచర్ నవ్వులా” “భూమ్యాకాశాల మధ్య మ్యాప్‌లు మబ్బులు అంటూ ఆలోచనాత్మకమైన హైకూలనూ, వచన కవితలనూ, స్ప్వీ విమర్శవ్యాసాలనూ వెలువరిస్తూ సాహితీయాత్ర కొనసాగిస్తూన్న వర్రయన్ రచయిత శ్రీ కామేశ్వరరావు. “= రలిధిమాన 1961 నవంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా, పిరాపురంలో శ్రీ సుబ్బలక్ష్మీ, శ్రీకొంపెల్ల వెంకట్రామయ్య దంపతులకు పుట్లినవి్య ఫలి వెంకట సత్యసూర్య కామేశ్వరరావు కొంపెల్ల కామేశ్వరరావు అన్న స వీర నామంతో దశాబ్దకాలానికి పైగా సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున టీ యువరచయిత సైన్స్‌లో పట్టభద్రుడు ఇన్‌కంటాక్స్ డిపార్లైమెంట్‌లో ఉద విశాఖసాహితి, అభ్యుదయ రచయితల సంఘం(విశాఖ జిలా యూనీటో వంటి సాహితీ సంస్థల్లో క్రియాశీల కార్యకర్తగా భాగం పరదుకుంటూ నిరంతర గ్రంధ పరనంలో, సాహితీమిత్రుల సాన్నిహిత్యంతో తన ప్రతిభా, వ్యుత్పత్తులను పెంపొందించుకుంటున్నాడు. " |
పాతికేళ్ళ నుంచి నెత్తుటి ప్రవాహం
ఇంకా తడివాసన వేస్తూనే ఉంది
అంటూ ఆధునిక జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఉగ్రవాదం గుండెలపై శాంతిపావురం ఎగరాలని ఆకాంక్షిస్తున్నాడు.
ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో శ్రీకామేశ్వరరావు కవితలు అచ్చవుతున్నాయి. దాదాపు 50హైకూలు వెలుగు చూశాయి. అనువాద కధలు, సమోక్షా వ్యాసాలు ప్రచురింపబడినాయి. రేడియో ప్రసంగాలు అనేకం ప్రసారమయ్యాయి.
ఆరుద్ర 'త్వమేవాహమ్'పై, సోమసుందర్ 'వజ్రాయుధం'”పై, మిరియాల రామకృష్ణ “సువర్ణ స్వప్నం'పై శ్రీకొంపెల్ల కామేశ్వరరావు చేసిన రేడియో ప్రసంగాలు ప్రముఖుల ప్రశంసలు పొందాయి మున్నీ ప్రేంచంద్ రచించిన మందిర్ మస్‌జిద్ హిందీ కధను 'మతమా, మానవత్వమా” శీర్షికన తెలుగులోకి అనువదించిన కామేశ్వరరావు, సలామ్ బిన్ రజాక్ ఉర్జూకధను 'గోమాతా జిందాబాద్ శీర్షికన అనువదించాడు. జ్ఞానపీర పురస్కారాన్ని పొందిన బెంగాలీ మహారచయిత్రి మహాశ్వేతాదేవి ఇంటర్వ్యూను తెలుగులోకి అనువదించడంతో పొటు, ఆమె రాసిన “చింతా అన్న కధను అదే శీర్చికతో శ్రీకామేశ్చ్వరరావు అనువదించాడు. అనేక కావ్యాలపై విశ్లేషణాత్మక సమాక్షలు వెలువరించాడు. అనుకూలవతియైన భార్య శ్రీమతి భవాని, ఇద్దరు మగబిడ్డలతో ఆనందమయమైన కుటుంబ జీవితాన్ని గడువుతున్న శ్రీకామేశ్వరరావు విశాఖపట్టణం సావొతీ వాతావరణంలో సహృదయ సాహితీమిత్రుల ప్రోత్సాహంతో సామాజిక స్పృహగల రచనలు చేస్తూ, సమసమాజ నిర్మాణం కోసం పరితపిస్తున్నాడు ప్రతికూల సామాజిక పరిణామాలపట్ల ఆందోళన చెందుతున్నాడు" వికటిస్తున్న విశ్వ విపరిణామాలతో వ్యధ చెందుతున్నాడు. మనుషులందరో సుఖపడే ఉదాత్త సమాజ నిర్మాణం లక్ష్యంగా, ఉత్తమాశయాలతో సొపొ తీ సృజనరంగంలో పురోగమిస్తున్నాడు.
(ల. - డా॥ ఎస్వీ
“య్ క్ వ ల్శ్ శ (6 ౮౫౦ కొ క గే మాం లో /
కనను ళ్ వ
న పాట్ క్! “1వ నాడు జాతిని +; , న (/ తాంబూలం అందించి .
న బాలా. * ఊయలలూపినంతగా శీ జ = నేడు వాస్తవంలో వస్తున్న శ. ల ల. కక కసా గో ( పదునెక్కడం లేదు వీ సా కక్ (.' కడుపులునింపడానికీ ం. యత్. భ్ గ శ ఉద్యమించడానికీ | వ శ్ర అట. _ _ అక్షరాలు ఎ / 'జ్రాష్రా; ;. శో ఎరుపెక్కడంలేదు -
య. న్ ' 1 ఈ మహాప్రయత్నంలో
= స్త ( కే. కలం పట్టుకుని చై త్ స. ? ఇటు అభ్యుదయ కవిత్వంలోనూ శ్ వడ 7 ర్త =. అటు విమర్శ, అనువాద రంగంలోనూ టే గ... యువకవి న
స్ | శ్రఠాంపెల్ల కామశ్చరరావు ( శీ - . /) అరసం | స (విశాఖ నుండి పూసిన కు ' _మరోఠఅరుణకుసుమం. -- శ ౫
గే 49-48-22, సిద్ధార్ధసదన్ (స
శ స విశాఖపట్నం - 16, |