Telugu sheshagiri noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: sheshagiri

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saeesagairai-navala
Date: 2026-08-02 09:44
Chunks: 29


Book Overview

Book: sheshagiri
Source: https://sundarayya.org/saeesagairai-navala
Total OCR chunks analysed: 29


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • సాయుధ
  • అతను
  • శేషగిరి
  • పోరాట
  • దోపిడి
  • అతని
  • వ్యతిరేకంగా
  • కార్మిక
  • సింగరేణి
  • తెలంగాణా
  • బొగ్గు
  • రైతాంగ
  • కారిక్రుల
  • దోపిడికి
  • నుండి
  • వర్గ
  • పోరాటంలో
  • చేసిన
  • భాగమైన
  • సంవత్సరాల
  • ఉంది
  • నిర్మాత
  • యోధుడు
  • బొగ్గుగని
  • జీవితం
  • పోరాటం
  • చాలు
  • నాటి
  • పోరాటాన్ని
  • గనుల్లో

Per-Chunk Details

Chunk 1 — sheshagiri_pages0001-0010.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 8790

OCR Issues:

  • ASCII junk on lines: [128, 145]
  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • సాయుధ
  • అతను
  • శేషగిరి
  • పోరాట
  • దోపిడి
  • అతని
  • వ్యతిరేకంగా
  • కార్మిక
  • సింగరేణి
  • తెలంగాణా
  • బొగ్గు
  • రైతాంగ
  • కారిక్రుల
  • దోపిడికి
  • నుండి
  • వర్గ
  • పోరాటంలో
  • చేసిన
  • భాగమైన
  • సంవత్సరాల
  • ఉంది
  • నిర్మాత
  • యోధుడు
  • బొగ్గుగని
  • జీవితం
  • పోరాటం
  • చాలు
  • నాటి
  • పోరాటాన్ని
  • గనుల్లో

Extractive Summary:

న య... అ ల వ మంకీ లి నయ! న క యయ య. పి.చందు తనురాసిన శేషగిరి నవలకు ముందుమాట రాయమని అడిగినప్పుడు ఇరువై సంవత్సరాల గత జీవితపు ఉద్విగ్నతలు పోటెత్తి అతలా కుతలమయ్యాను... గాఢమైన మాముగ్గురి మిత్రుత్వం (తుమ్మేటి రఘోత్తమరెడ్డి కలిపి) ఒక వేపు-మరోవేపు మేము మునిగి కేలిన ఈ ప్రాంతపు కార్మిక జీవితపు ఆరాటపోరాటాల వెలుగునీడలు... ఈ నేపద్యంలో మేం ముగ్గురం కల్సి కలెబోసుకున్న సాహిత్యజీవితపు అనుభవాలు... ఇవి మాత్రమేకాని యెన్సెన్నో.. మరెన్నో...


Chunk 2 — sheshagiri_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 23073

OCR Issues:

  • ASCII junk on lines: [80, 104, 139, 174]
  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • శేషగిరి
  • సుబ్బయ్య
  • ఉన్నారు
  • అతని
  • ఉంది
  • సింగరేణి
  • నుండి
  • సాయబు
  • రైలు
  • రాజం
  • సాయుధ
  • రెండు
  • కార్మిక
  • గురించి
  • ఇదంతా
  • ఉన్న
  • కూచున్న
  • ప్రక్కన
  • అంటూ
  • మంది
  • దోపిడి
  • నిజాం
  • కోసం
  • తెలంగాణా
  • అయితే
  • వాళ్ళ
  • సమాచారము
  • వాళ్ళను
  • ప్రయాణికులు
  • దాకా

Extractive Summary:

ఎందరెందరో మన కాలపు వీరుల త్యాగాలు పోటెత్తి మనసు తడిసిన నేలవుతోంది... ఎందరెందరో ఉద్యమాలకు ఊపిరిలూదిన మామూలు మనుష్యులు...ఈ చైతన్యదీపాన్ని తమ జీవన విధానంగా ఎంచుకున్నవాళ్లు ఉన్నారు.ముఖ్యంగా మమ్ముల్ని తన వాళ్లుగా ఆదరించిన మా అందరి ఈ నవల మీ కథ... ఇది సింగరేణి కారిక్టుల గత, వర్తమాన భవిష్యత్‌ చరిత్ర... ఒక బెంచి మీద గడ్డం సాయబు ఒకరు నిర్లక్ష్యంగా పడుకొని చేతిలోని ఉర్చు పేపరును పట్టుకొని దొరతనము ఉట్టిపడగా కాసేవు పేపరు వైపు మరికాసేవు జనాలవైవు నిర్లక్ష్యంగా చూస్తున్నాడు, ఆ సాయబుపండుకున్న బెంచికి ఎదురుగా నడీడు పెద్ద మనిషి సర్దుకొని కూచోని తన ప్రక్కన మరికొంత మందిని కూచుండపెట్టుకొని ఉన్నడు.


Chunk 3 — sheshagiri_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 24362

OCR Issues:

  • Repeated punctuation clusters: 33 occurrences

Key Terms:

  • ఉంది
  • బొగ్గు
  • శేషగిరి
  • నుండి
  • మల్లు
  • కాదు
  • బాలయ్య
  • వాళ్ళు
  • పెద్ద
  • ఉండేది
  • పోయి
  • వీరయ్య
  • సుబ్బయ్య
  • కూడా
  • చిన్న
  • వచ్చి
  • అంటూ
  • పాపయ్య
  • భార్య
  • ఉన్న
  • వాళ్ళ
  • కాని
  • ముందు
  • మేదరి
  • తర్వాత
  • కంట్రాక్టర్లు
  • కామమ్మగారి
  • కొన్ని
  • ఎప్పుడు
  • క్రింద

Extractive Summary:

సరిగ్గా రెండు నెలలనుంచి మనిషి ఇక ఏ పని చేయలేని స్థితికి వచ్చిండు. ఉన్న భూమి కాస్త చేయిజారిపోయిన తర్వాత మేదరి మల్లు ఇక ఆ వూరిలో ఉండలేక పోయిండు. ఆ బ్రతుకు ఎల్లకనే ఉన్న ఊరును కన్నతల్లిని విడిచి వచ్చి ఈ బాగ్గు పొక్కల పడ్డం.. ఇగ మనం ఎటు పోవటానికి దారిలేదు... అన్ని దారులు మూసుకపోయినయి .


Chunk 4 — sheshagiri_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24787

OCR Issues:

  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • ఉంది
  • వాళ్ళ
  • వాళ్ళు
  • పెద్ద
  • బొగ్గు
  • ముకద్దం
  • నుండి
  • వచ్చి
  • వెంకటి
  • కంపిని
  • మల్లయ్య
  • దాంతో
  • మంది
  • పోయి
  • చూసి
  • కాని
  • చిన్న
  • పోయిండు
  • ముందుకు
  • విశాలమైన
  • సరిగా
  • కాస్త
  • ప్లేసుల్లో
  • అంటూ
  • రాజీరు
  • అప్పటికి
  • కోసం
  • బర్లిపిట్‌
  • కారిక్టులు
  • అతని

Extractive Summary:

దాంతో ఫిట్టరు తన ఇద్దరు అసిస్టెంటులతో వచ్చి దాని రిపేరులో మునిగి పోయిండ్డు, హాలరు డ్రయివరు సింగ్‌ వుక్కపోతకు వొంటిమీద అంగి విడిచి ఓ చోట తగిలించి, సిగ్నలకు అనుగుణంగా హాలరును నడిపిస్తున్నాడు. "ఇక్కడెవరో సచ్చిండురో దేవుడో ఎవరో కారిక్టుడు అరిచిండు నలో పరుగున కారిక్రులు అవైపు కదిలెండ్డు... చిమ్మిణీల వెలుగులో శ్రింది లెవల్లో దుగాయిస్తై ఆ అదురుకు సై లేవల్లో బండ పడ్డది, ఆ బండ మోకాల్ల వయ కప్పయగొ నొలుగు కాళ్ళు బయిటికి తన్నుకొచ్చినయి "ఒకరు కాదు ఇద్దరు" "ఎవరు వీల్లు ఇటెందుకు వచ్చిండ్లు 'అదటు జరుపుండ్లే ఏం లాభం లేదు బండ కదిలెటట్టబేదు' "ప్రాణం ఉందా పోయిందా ఇంకెక్కడి ప్రాణం కప్పలా అణిగిపోయిండ్లు' స్రీలు ఏడుస్తున్నారు. పొడవాటి టోపి సేర్వాని విసు శ ైరగిలబడ్తి పూలు పొదిగిన స ౧ ) ౧టన ప్యాంటు, సేరా నప ల బని న గౌరి పొడవాటి ముఖంలో తెచ్చిప్పటక్రీన్న నవ్వుంది.


Chunk 5 — sheshagiri_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24696

OCR Issues:

  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • అతని
  • శేషగిరి
  • అతను
  • అంటూ
  • రాజం
  • వాళ్ళు
  • కాని
  • అతన్ని
  • ఇస్మాయిల్‌
  • ఉంది
  • చూసి
  • ముందుకు
  • ఉన్న
  • పెద్ద
  • గుండా
  • మనిషి
  • అతనికి
  • రోజు
  • వచ్చి
  • వాళ్ళ
  • ముందు
  • లేదు
  • కాస్త
  • నేను
  • చూసిండు
  • నన్ను
  • గురించి
  • క్షణం
  • ఎర్రటి
  • కంట్రాక్టరు

Extractive Summary:

ఒక బిచ్చగత్తె తన ముగ్గురు పిల్లలను ముందేసుకుని ఆ పూట అడుక్కొచ్చుకున్న అన్నాన్ని వాళ్లకు పెడుతున్నది. అప్పటికే ఆ గుండా 'ఓరె లంజకొడుకా ఈ దొంగనకరాలు వదిలి దొర దగ్గరికి నడువు లంటే నిన్ను వదిలేది లేదు. ఆ స్త్రీ వచ్చి నేలమీద కూచున్న తన భర్తను లేపింది.


Chunk 6 — sheshagiri_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24234

OCR Issues:

  • ASCII junk on lines: [186]

Key Terms:

  • అంటూ
  • చలపతి
  • రాజం
  • ఉంది
  • వచ్చి
  • మోహన్‌సింగ్‌
  • అతను
  • విజయరంగం
  • లేదు
  • వచ్చిన
  • అయితే
  • అతని
  • విషయం
  • ఉన్న
  • మెహన్‌సింగ్‌
  • కాని
  • కొద్దిగా
  • వెంకటనారాయణ
  • సర్కిల్‌
  • చూసి
  • రోజు
  • మాటలు
  • ఉంటుంది
  • పరిస్థితి
  • కాస్త
  • అతనికి
  • తర్వాత
  • రెండు
  • రహీం
  • అన్నడు

Extractive Summary:

ఇవాల ఈ ఫోర్‌మెన్‌ వచ్చి ఒక అవసరమయితే విషయం లేబర్‌ ఆఫీసర్‌ దాకా పోనియ్‌, అక్కడే మనం రిప్రజెంటేషన్‌ చేద్దాం, ఆదీ కాకుంటే అందరి సంతకాలతో ఒక మెమోరాండం రాసి జనరల్‌ మనేజయ్‌ సమర్పిస్తాం.అట్లాకూడా పనికాకుంటే ఆ తర్వాత ఏం చేద్దామన్నది ఆలోచిస్తాం. ఈ విషయమై అంతో ఇంత అనుభవం కలిగిన, కంట్రాక్టర్ల అందరికి పెద్ద దిక్కు అయినటువంటి మోహన్‌సింగ్‌ దగ్గరికి ఓ రోజు ఉదయాన్నే బయలుదేరిపో యిండు.


Chunk 7 — sheshagiri_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24868

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • శేషగిరి
  • సాయిలు
  • అతను
  • ఉంది
  • అతనికి
  • వాళ్ళ
  • వాళ్ళు
  • నుండి
  • కోసం
  • గురించి
  • కూడా
  • తర్వాత
  • మధ్య
  • అయితే
  • ఉద్యోగం
  • రావు
  • జనరల్‌
  • కాని
  • అంటూ
  • నిజానికి
  • అన్ని
  • కాస్త
  • కాదు
  • లేదు
  • మేనేజర్‌
  • కన్నాభిరాం
  • మనిషి
  • వచ్చి
  • కూతురు

Extractive Summary:

ఆ తర్వాత వానికి తగ్గ ఓ అమ్మాయిని చూసి పెండ్లి చేస్తే ఇక వాని బాధలు వాడు పడుతాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఎక్కడ ళ్తీ మ చ స కోక విపరీతమైన అనుభవం శ్వ గా కంపెని సంబంధించిన ఆఅ షగిరికి హెడ్ష ఆ + డు ఆఫీస్సుల్రో గుమాస్తాగా చేరిపోర్చ్యి తర్వా మేనేజుమెంటు గురించి? ఆ బిడియం తొ లగిపోయింది.కుటుంబంలోని విషయాలుకూడాౌ శటుకో గలీగా డు వాళ్ళ ఎవరికి ఏ బాధ వచ్చినా వెంటనే కదిలే గుణం పల వాళ్ళను, క్కడలేని ఉత్సాహం కష్టాలు విని ధైర్యం చెప్పేవాడు.


Chunk 8 — sheshagiri_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 24150

OCR Issues:

  • ASCII junk on lines: [56, 58, 59, 61, 73]...
  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • ఉంది
  • శేషగిరి
  • లేదు
  • అతని
  • అంటూ
  • ఉన్న
  • కొమురయ్య
  • బాబ్స్‌
  • కూడా
  • బావి
  • అయితే
  • గురించి
  • కారిక్టులు
  • అంటు
  • అతను
  • పత్రిక
  • నుండి
  • పరిస్థితి
  • వచ్చి
  • దాంతో
  • వెంకటి
  • అతనికి
  • వాళ్ళ
  • మేరీ
  • కాదు
  • కారిక్రులు
  • వచ్చిండు
  • నేను
  • కాని
  • రాజిరెడ్డి

Extractive Summary:

ఒక స్టా, మూడు నాలుగు గిన్నెలు, కొన్ని డబ్బాలు నేల వీద ఓ మూలకు ఉన్నాయి. ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది, జంటే అ పత్రికను నీవు చదివితే నిన్ను కారిక్టులు తాళ్ళ పోషమ్మను తీసకుపోయిండ్లు... అంటు పర్స అ సంఘటన గురించి ఇప్పుడే తన కండ్ల ముందు జరుగుతున్నట్లుగా చెప్పుకవచ్చిండ్లు.


Chunk 9 — sheshagiri_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 23931

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • వాళ్ళ
  • వాళ్ళు
  • ఉంది
  • చలపతి
  • కోసం
  • శేషగిరి
  • గురించి
  • నుండి
  • సుందర్‌లాల్‌
  • రోజు
  • అతని
  • వచ్చిన
  • తర్వాత
  • ఉన్న
  • బ్రిటిష్‌
  • వచ్చి
  • అయిన
  • కూడా
  • కొత్త
  • కాదు
  • వెంకటి
  • లేకుండా
  • లేదు
  • వారి
  • యుద్ధం
  • ఉండేది
  • వ్యాపారం
  • ప్రజల
  • ఇద్దరు
  • వచ్చిండ్లు

Extractive Summary:

"అటువంటిపుడు ఆ కొత్తగా వ్యాపారం చేస్తామని వచ్చిన వాడికి వ్యాపారం పెట్టుకోవడొనికి కొత్త చోటే లేకుండా పోతే, అంళకు ముందు నుండి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్న అన్నిచోట్లు అక్రమంచుకుంటే ఈ కొత్తగా వచ్చిన వ్యాపారి ఏం చేయాలి. బ్రిటిష్‌ ప్రభుత్వం, భారత ప్రజల అసంతృప్తిని ఇక ఎంతోకాలం భరించలేక వాళ్ళ ఆస్తులను దోపిడికి ఏ విధంగా నష్టం కలిగించని తమ అనుయాయులైన తాబేదార్లు అయిన కాంగ్రెస్‌ వారికి, వాళ్ళను నడిపించే దళారి బూర్జువాలకు అప్ప చెప్పినా ప్రజలకు వొరిగేది ఏముండదు. నిజంగా అలా జరిగేదుంటే మన దగ్గర ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏ కాంగ్రెస్‌ నాయకుడు పట్టించుకోడేమి' చలపతి మాటల్లో ఒక విధమైన ఆనర్గత ధ్వనించింది, దాంతో శేషగిరికి మరికొంత నమ్మకం ఏర్పడింది.


Chunk 10 — sheshagiri_pages0091-0100.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24334

OCR Issues:

  • ASCII junk on lines: [231]
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • అతని
  • శేషగిరి
  • ఉంది
  • అతను
  • వాళ్ళ
  • లేదు
  • పార్టీ
  • కోసం
  • కారిక్రుల
  • వాళ్ళు
  • తర్వాత
  • గురించి
  • ఆంధ్ర
  • నుండి
  • కాని
  • రెండు
  • పరిస్థితి
  • అయితే
  • కార్మిక
  • మహాసభ
  • సాయిలు
  • చలపతి
  • వచ్చిన
  • అతనికి
  • రోజు
  • మరింత
  • విజయరంగం
  • మొదలు
  • చేస్తున్నారు
  • ముందు

Extractive Summary:

ఆ పరిస్థితిలో సామాజ్యవాద యుద్ధకాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని పాయుధ విషస్ణవం ద్వారాకూలదోయాలని మన పార్టీ మొదలు నిర్ణయించింది. "ఆ సభ జరిగిన తర్వాత ఆంధ్ర మహాసభలో మితవాదులు ఒక పద్దతి ప్రకారం మనలను. మనం ఏమన్నా అభివృద్ది కొసం, మంచి కోసం పనిచేయా లంటే ఆ ప్రజల కోసం పనిచేయవలసి ఉంది, ఆని మనం స్పష్టంచేసాం..అహింసను తప్పనిసరిగా అనుసరించాలని ఇంతవరకు జరిగిన ఏ మహాసభలో కూడా తీర్మానిం చలేదు.


Chunk 11 — sheshagiri_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 23745

OCR Issues:

  • Repeated punctuation clusters: 70 occurrences

Key Terms:

  • అతని
  • ఉన్న
  • వచ్చి
  • వెంకటయ్య
  • నుండి
  • బర్మా
  • అతను
  • కోసం
  • బాబ్స్‌
  • ఉంది
  • కావాలి
  • ముకద్దం
  • బావి
  • వాళ్ళ
  • రోజు
  • బొగ్గు
  • వెంకటి
  • పంది
  • లేదు
  • మొఖం
  • మళ్ళీ
  • క్యాంపు
  • తర్వాత
  • వచ్చిండు
  • మేనేజరు
  • మరింత
  • ఉన్నారు
  • కారిక్రుల
  • వచ్చిన
  • సుబ్బయ్య

Extractive Summary:

ఎర్రటి వొళ్ళు చాలీచాని జుబ్బాలు ధరించిన గోరఖ్‌పుర్‌ కారిక్టులు ఒక వైపు గుమికూడి ఉన్నరు వాళ్ళమీద అధికారిగా పనిచేసే 'జాపర్‌' వాళ్ళందరినీ ఓ ప్రక్కగా నిలబెట్టి షిప్పు అండర్‌లుక్కర్‌ బాబ్స్‌ దొయ ఆ రోజు ఎంత మంది కారిక్రులు వచ్చారో రిపోర్టు చేయడానికి పోయిండు. అతను ఆ రోజు బర్మా క్యాంపు నుండి ఎంత మంది కూలీలు వచ్చింది లెక్కచెపుతున్నడు అనీఫ్‌ ముకద్దం నిర్లక్ష్యంతో తెచ్చిపెట్టుకున్న అహంభావాన్ని ప్రదర్శించిండు.. అ వెంటనే పెద్ద గొంతుకతో "ఇట్లా అయితే మేనేజర్‌ సాబకు షికయిత్‌ చేయాల్సి వస్తుంది” అంటు ముకద్దం మీద లేని పెత్తనం చేసి ఆ వెంటనే లేబరు వైవు తిగ్గి ఒకరిద్దరిని కేకేసి ఎవరు ఎవరు ఏ స్లెసుల్లోకి పోవాలో పురమాయించి.. ఏదో పని పడ్డట్టుగా హెడ్‌ ఆండరు లుక్కరు బాబ్స్‌దొర గది కేసి నడిచిండు.. మ్యూన్‌వే రూము కాడ మస్టరు వేసకనే కారిక్రుల హడావిడి... సిరాకులకు నూనె నింపే చోట గుమిగూడిన స్త్రీవురుష కారిక్టులు లాంతర్జు ఎత్తి పట్టుకుని సరి చూసుకుంటున్నారు. ఒక నుబ్బలక్ష్మి పరిస్థితి చెప్పనలిని తకుపయి వచ్చిన వాళ్ళే చెరో రెక్క ఆసరా పట్టుకుని నడిపించుకుంటు వెంకటయ్య చాల సేపటి దాక వాళ్ళు పోయిన దిక్కే చూస్తుండిపోయిండు... సరిగొ అప్పుడే పిట్‌ ఆఫీసు కాడ మేనేజర్‌ గది నుండి బాబ్సు దొర బయటికి వచ్చిండు... అతని వెంట నలుగురు నిజాం పోలీసులు వచ్చిండు... వచ్చిన వారు వెంకటయ్యను చుట్బముట్టి వే మాక లవుడా గమండీ బడ్‌గయే సాలాచల్‌ రాజాకు ఛల్‌ * మూతి మీద మీనం లేసి బరుగడ్లగ జమేదారు అరిచిండు.. మరో ఇద్దరు వెంకటయ్య జబ్బ పట్టుకుని వెంళటయ్యుకు ఏం అర్ధం కాకుండానే, ఏం చెవ్వకుండానే పోలీను స్టేషన్‌ లాక్కుపోయిండ్లు, ఆ వార్త దావానలంగా అంతటా పాకిపోయింది.


Chunk 12 — sheshagiri_pages0111-0120.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 22548

OCR Issues:

  • ASCII junk on lines: [282]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • అతని
  • కారిక్టులు
  • కూడా
  • కంట్రాక్టు
  • సమ్మె
  • లేదు
  • శేషగిరి
  • రెండు
  • వీరయ్య
  • కాని
  • అతను
  • ఉంది
  • పరిస్థితి
  • వెంకటి
  • తర్వాత
  • అంటూ
  • అన్నాడు
  • అంటు
  • గురించి
  • ముందు
  • కారిక్రుల
  • బొగ్గు
  • ఉన్న
  • పర్సా
  • నుండి
  • చేతులు
  • కారిక్టుల
  • బూట్ల
  • ఉన్నాడు
  • రావు

Extractive Summary:

కొని ఉత్పత్తికి ఆటంకం ఏర్పడమూడదు.పేసుల్లో ఒక కారిక్రుడు చనిపోతే, ఆ చనిపోయిన కారిక్టుడి రక్తం ఆరక ముందే మనం ఆదే పేసుల్లో మళ్ళీ పనిచేస్తున్నాం చాలామంది కంట్రాక్టు కారిక్రులు ఆ విషయమై ఏదో ఒకటి తేల్చుకుందామనుకుని వచ్చిండ్లు మేదరిమల్లు కంట్రాక్టు కారిక్రుల జీతాల ప్రస్తావన తెచ్చేసరికి అంతవరదాక కుడివైపున ఒక గుంపుగాకూచున్న కంట్రాక్టు కారిక్టులు "నిజమే మా సంగతేందో తేలాలి" అంటు అరిచిండ్లు 'పోలీసులు బావుల మీదికి రావద్దు, వచ్చి ఇష్టం వచ్చినట్లు కారిక్రులను పట్టుకుపోతే ఊకోవద్ను" బూట్ల వెంకటి అరిచిండు. మిమ్ముల్ని ఆపదలో ఆదుకోవడానికి నాకు ఈ మాత్రం హక్కులేదంటే ఇక నాకు ఈ డబ్బులతో పని ఏం లేదు.


Chunk 13 — sheshagiri_pages0121-0130.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 22951

OCR Issues:

  • ASCII junk on lines: [372]
  • Repeated punctuation clusters: 11 occurrences

Key Terms:

  • శేషగిరి
  • అతని
  • అతను
  • అంటు
  • ఇస్మాయిల్‌
  • ముందు
  • బెలామి
  • అంటూ
  • ఉంది
  • నుండి
  • వాడు
  • శేషగిరికి
  • అతనికి
  • పార్టీ
  • రాజం
  • చూసిండు
  • కాని
  • అయితే
  • ముందుకు
  • ఇంకా
  • లేదు
  • సమ్మె
  • వచ్చి
  • మంది
  • గారు
  • మొదటి
  • అన్నాడు
  • మోహన్‌సింగ్‌
  • చెప్పుకొచ్చిండు
  • ఉన్నాడు

Extractive Summary:

దాంళొ అతను గయ్యిన లేచీ "డబ్బులతో అందరిని కొనగలగుతుమ నుకోవడం పొరపాటు... న్యాయం కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్న వొడు ఏ వ్రలోభాలకు లొంగడు... చివరికీ ప్రాణం పోయినా సరే' అంటు ఇక అక్కడ మాట్టాడే దేమి లేదనట్లుగా లేచిండు. బక్క పలచని ఆ యుమకుడికేని క్షణ కాలం బెలామి ప్రసన్నంగా చూసిండు.. అతని మననులో ఏ మూలో మానవత్వం తాలుకా చాయ పొడ చూసింది. ఇంకో క్షణం ఆలస్యం అయితె ఊపిరి చెల్లిపోయేదే, కాని అంతలోనే ఇస్మాయిల్‌ తన గ్యాంగ్‌తో పాటువచ్చి చేరిండు ఊహించని ఈ ఎదురు దాడికి గుండాలు బెదిరి పోయిండ్లు, అందులోను క్రమశిక్షణ కల్గిన, ఆవేశపరులైన ఆ యుమములముందు తాగుబోతు గుండాలు ఒక్క నిముషంయాడా నిలబడలేక పోయిండ్డు, అప్పటికే గుండాల్లో చాలమందికి చాల తీవ్రమైన దెబ్బలే తాకాయి.


Chunk 14 — sheshagiri_pages0131-0140.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 23238

OCR Issues:

  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • యూనియన్‌
  • శేషగిరి
  • ఆఫీసు
  • కారిక్రులు
  • వాళ్ళ
  • కూడా
  • కాని
  • వాళ్ళు
  • వచ్చిన
  • అంటూ
  • కోసం
  • కామమ్మ
  • ఉంది
  • లేదు
  • నిజాం
  • నుండి
  • ఉన్న
  • అన్నాడు
  • రోజులు
  • అతని
  • మొదలు
  • గురించి
  • వచ్చి
  • లేకుండా
  • శేషగిరికి
  • అంది
  • మళ్ళీ
  • చర్చలు
  • దాంతో
  • పెద్ద

Extractive Summary:

మనం సృష్టించిన ఈ సంపదను, పరాన్న భక్కులైన ఈ డాదజ దొంగలు మున రెక్కలతోనే తరలించుక పోతుంటే ఇంతవరదాక జీవచ్ళవాలవలె వని చేసే యంత్రాల్లా చూస్తూ ఊరుకున్నం, మన కనీస అవసరాలు తీర్చాలని పోరాడటమే కాకుండా ఈ నర్వసంపదలు మనకే చెందాలని పోరాటం చెయ్యాలి.' శీను మీ కష్టాలను వివరించాలనుకున్న, ఆకష్టాలు పోవడానికి దేశదేశాల కారిక్రులు ముఖ్యంగా రష్యా కారిక్రులు ప్రపంచ కార్మిక ఉద్యమానికి మార్గ దర్శకులై జరిపిన పోరాటాలను వివరించాలనుకున్నా కాని ప్రభుత్వం మేం మాట్టాడ వద్దని ఉత్తర్వులు తెచ్చింది, అంటూనే మక్టుం తను ఏ నిషయాలైతే చెప్పాలనకుంటున్నాడో ఆ విషయాలను వివరిన్తూ మీటింగ్‌ వర్మిషన్‌ లేదు కాబట్టీ చెన్చలేక పోతున్నా అంటూ తాను చెప్పాలనుకున్నదేదో చాలసేపు చెప్పిముగించిండు, కాని ఈ రోజు వాళ్ళు కోసం శ్రమించి ఒక ఆఫీసు నిర్మించుకున్నారు.


Chunk 15 — sheshagiri_pages0141-0150.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 22319

OCR Issues:

  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • యూనియన్‌
  • శేషగిరి
  • నుండి
  • గురించి
  • కూడా
  • బెల్లంపల్లి
  • మేనేజుమెంటు
  • అన్నాడు
  • పరిస్థితి
  • రేషన్‌
  • ఉంది
  • కలేటి
  • రాములు
  • వచ్చిన
  • వాళ్ళు
  • తరువాత
  • కరువు
  • కాని
  • పెద్ద
  • ముందు
  • ఉన్నారు
  • సుబ్బయ్య
  • కొత్తగూడెం
  • కారిక్టులు
  • ఏరియాలో
  • జరిగింది
  • కారిక్రులు
  • లేదు
  • ముందుకు
  • రావు

Extractive Summary:

అయినప్పటికి ఆ బియ్యం కోసమే జనము ఎగబడ్డారు చౌకధరల దుకాణాల్లో సప్టయి చేసే ముతుక బట్టలు రేషన్‌ కార్డులను బట్టి ఒక కుటుంబానికి నాల్లు గజాలు ఇచ్చేవారు. వన్‌ ఇంక్లయిన్‌ బావిమీద బావి మేనేజర్‌ గలిగర్‌ ఒక కారిక్రుని మీద దుర్చాషలాడితే కారిక్రులంతా అతన్ని ఘెరావ్‌ చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పించారు ఈ సంఘటన అధికారుల్లో కలవరం కల్గించింది. యూనియన్‌ కార్యకలాపాలకు ఏదో ఒక స్థాయిలో అడ్డుకట్ట వేయకుంటే, పరిస్థితి మరింత విషమిస్తుందని నేను ముండే చెప్పాను.. అందుకు ఆయన సానుకూలంగా ప్రతిస్పందించారు.


Chunk 16 — sheshagiri_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 22870

OCR Issues:

  • Repeated punctuation clusters: 29 occurrences

Key Terms:

  • యూనియన్‌
  • అంటూ
  • పోటీ
  • అతను
  • ముందు
  • అన్నాడు
  • ఏర్పాటు
  • షరీఫ్‌
  • కన్నాబిరాం
  • విషయం
  • కన్నాభిరాం
  • కూడా
  • తరువాత
  • అతని
  • ఉన్న
  • ఒక్క
  • చేయాలి
  • కారిక్టులు
  • వచ్చిన
  • మేనేజుమెంటు
  • వాళ్ళు
  • పెద్ద
  • చేసి
  • కోపంతో
  • హరినందన్‌
  • కారిక్రులు
  • అధికారుల
  • ఉంది
  • రహమాన్‌
  • శేషగిరి

Extractive Summary:

ఎలాగు శరిస్థితి ఇప్పటిలా ఉండదు.. యుద్ధం ముగియక పోదు.. ప్రభుత్వం తిర్గి కమ్యూనిస్టులను అణచక మానదు... ఆలోపు మనం పోటీ యూనియన్‌ బలపడేలా చేస్తే ముందు ముందు ఇక ఏ బెడద ఉండదు" రావుగారు తన మనసులోని మాట చెప్పిండు. షరీఫ్‌కు ఏమి అర్థం కాలేదు... తనపై అధికారి ఎందుకు ఈ ప్రస్తావన తన ముందు తెస్తున్నది బోధపడలేదు.. అయినా అతను మౌనంగా తలాడించాడు. ఆఅ సమావేశం ముగిసే సరికి వారిలో ఆవేశం పెల్లుబికింది యూనియన్‌ తన ప్రయత్నంలో తానుంది ఆగస్టు మొదటి వారంలో యూనియన్‌ బహిరంగ సభ నిర్వహించటానికి నిర్ణయించింది ఈ విషయం తెలిసి కన్నాభిరాం ఆదర బాదరగొ పోటీ యూనియన్‌ నాయకులను పిలిచి, వీలయినంత తొందరలోనే యూనియన్‌ బాడీ ఏర్పాటు చేసి, చట్టబడ్డంగా రిజిష్టరు చేయడానికి ఏర్పాట్లు చేయమని వురమాయించాడు.. బొడ్డు రామారావుకు, రహమాన్‌ షరీఫ్‌కు ఇప్పుడు అదే పని అయిపోయింది.


Chunk 17 — sheshagiri_pages0161-0170.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 23672

OCR Issues:

  • ASCII junk on lines: [90, 92, 199, 249]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • యూనియన్‌
  • ఉంది
  • పరిస్థితి
  • నిజాం
  • యస్పై
  • వారి
  • వాళ్ళు
  • నుండి
  • శేషగిరి
  • అతని
  • కట్టెల
  • పార్టీ
  • లేబర్‌
  • వాళ్ళ
  • లేదు
  • అతను
  • గోరఖ్‌పూర్‌
  • పోటీ
  • ముందు
  • అంటూ
  • వచ్చిన
  • మండి
  • జరిగింది
  • ఉన్న
  • పోలీసులు
  • చేసి
  • వ్యతిరేకంగా
  • రహీం
  • రోజు
  • కూడా

Extractive Summary:

ఆ రోజు యూనియన్‌ నాయకత్వంలో కార్మికులు పెద్ద ఊరేగింపులా పోయి తమ డిమాండ్స్‌ పత్రాన్ని సమర్పించారు ఆ రోజు కొత్తగూడెమంతా ఒక కొత్త వాతావరణం నెలకొన్నది పోటీ యూనియన్‌ విఫలం కావడం, గోరఖ్‌పూర్‌ కారిక్రులకు స్థానికుల మధ్య వివాదం సద్దుమణగడం, లేబర్‌ అడ్వయిజరీ కమిటి పర్యటన అంతా వారం రోజుల్లోనే ఒకదానికి ఒకటి జరిగిపో వడం, కార్యకర్తలకు ఎవరికి తిరికే లేకుండా పోయింది ఎవరికి కేటాయించిన పనులు వాళ్ళుచకచక చేసుకుంటూ ఏరోజుకారోజు యూనియన్‌ ఆఫీస్‌ కాడ జమయిపోయి, ఆ రోజు మంచి చెడ్డలు విచారించుకుంటు ఒక కోత్త ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొన్నది, అడ్వయిజరీ కమిటీ తరపున వచ్చిన నవాబ్‌ జహంగీర్‌ యార్‌ జంగ్‌ కొలరీ (ప్రాంతంలో కారిక్టుల వైతన్యం గురించి ఇటీవల వచ్చిన కార్యకలాపాల గురించి కొంత వినియున్నప్పటికి అతని! ఆయన ఎక్కువ తాత్సారం చేయకుండా తన బథఖగాలతో యూనియన్‌ ఆఫీస్సశ్తేసి పరుగెత్తాడు. అటువంటి ఒక సంఘటనలో ఆ కుర్రాళ్ళకు ఎదురు తిరిగి చావుదెబ్బలు తిని వచ్చిండు రవిచందర్‌.


Chunk 18 — sheshagiri_pages0171-0180.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 22246

OCR Issues:

  • ASCII junk on lines: [187, 366]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • రంగయ్య
  • అంటు
  • తర్వాత
  • రామనాథం
  • ఉంది
  • రవిచందర్‌
  • అతను
  • కాని
  • అతని
  • వారు
  • అయితే
  • వాళ్ళ
  • శేషగిరి
  • నూతి
  • మళ్ళీ
  • అంటూ
  • రామనాధం
  • కోసం
  • సాయంత్రం
  • నుండి
  • అన్నాడు
  • వెంట
  • మాటలు
  • వచ్చిన
  • వచ్చిండు
  • రావడం
  • వాళ్ళు
  • పట్ల
  • కార్మిక
  • వచ్చి

Extractive Summary:

ఆ ఇంట్లకు ఈ ఇంట్లకు తిరిగింది. గతంలో మన యూనియన్‌తో చేసుకున్న ఒప్పందము ్రకరము అర్ధంతరంగా దిడిపోయిన కారిక్రులకు రావలసిన పట్టు పైసల విషయమై హెడ్‌ ఆఫీసుకుపోతే, అక్కడ కన్నాఖరాం అడ్డు తగిలి సాయంత్రం ఇంటికి వస్తే పట్టపైసఅు అక్కడ ఇప్పిస్తానని బొంకిండట.. దాంతో అ అమాయకురాలు సాయంత్రం దొరగారింటికి పోతే ఆక్కడ ఆమె చెయ్యిపట్టుకొని నానా హంగామా చేస్తే ఆమె పారిపోయి వచ్చి, మన గడుసు పుల్లమ్మ వాళ్లతో చెప్పిందట. షికారు అంటే మక్కువ చ కాషంవు ఇంచార్జ్‌కి కాశిం తోడయి అడవి జింకలను వేటాడడం కోసం బ లుగ శ రు.


Chunk 19 — sheshagiri_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 22949

OCR Issues:

  • Repeated punctuation clusters: 41 occurrences

Key Terms:

  • రంగయ్య
  • అంటు
  • పాపయ్య
  • శేషగిరి
  • యూనియన్‌
  • అతని
  • అంటూ
  • ముందు
  • ఉన్న
  • నుండి
  • నర్సయ్య
  • మంది
  • వీరమల్లు
  • ఊరేగింపు
  • రోడ్డు
  • ముందుకు
  • సరికి
  • గురించి
  • అతనికి
  • ఇద్దరు
  • రెండు
  • కోసం
  • పోయే
  • నూతి
  • ఉంది
  • పోయింది
  • రోజు
  • పాపయ్యకు
  • నిజాం
  • వారి

Extractive Summary:

మూడు రోడ్డుల కూడలి కాడ ముగ్గురు క్షణం సేపు నిలబడిపోయిండ్డు.. ఆ ముగ్గురు ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉండి ఎవరితో ఎవరు మాట్లాడుకోవడం లేదు ఈ యూనియన్‌ నాయకుల మీద, చివరికి యూనియన్లు పనిచేసే కార్యకర్తల మీద కూడా నిర్బంధం పెరిగిపోయి ఉంది. దాంతో ఎంతమందిని గుర్తుపట్టగలడు.. అయినా ప్రజల మధ్య తిరిగేవాడు, కొద్దిగా లౌక్యం ఎరిగినవాడు కాబట్టి మొఖం మీది నవ్వు తెచ్చుకుని'అ ఆ అంటు గుర్తుపట్టినట్లుగా మొఖం, పెట్టిండు... పాపయ్య బదులు పలికేసరికి' ఏమీ లేదు నీతోని ఓ మంచి కథ చెప్పిస్తామని అంటు రంగయ్య జేబులో నుండి రెండు - ణాలు తీసి పాపయ్య చేతిలో పెట్టిండు... మూడు బాటల కాడ ఉదయంపూటనే మొదలైన నర్జారు పొపారాయుడి బుర్ర కథ వినబడేనరిళి రోస్తువారగా కొద్ది మంది నిలబడిపోయ్‌రడ్డు...చూస్తు చూస్తుండగానే పాతిక ముప్పయి మంది స్త్రీ పురుష కారిక్రులు గుమిగూడిండ్లు, ఎవరో నల్లబట్టలు వేసుకున్న కారకుడు అనహనంగా గారపట్టిన పండ్లు బయట పేడంగ ఎందిరో గీ కథ ఇనుకుంటు కూసుంటే అక్కడ ముకద్దం మన తాట వలుస్తడు అంటు అరిచిండు.


Chunk 20 — sheshagiri_pages0191-0200.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 23577

OCR Issues:

  • ASCII junk on lines: [180]
  • Repeated punctuation clusters: 21 occurrences

Key Terms:

  • యూనియన్‌
  • శేషగిరి
  • అంటు
  • లింగయ్య
  • ఉన్న
  • అతని
  • ముందుకు
  • నుండి
  • రహీం
  • వాళ్ళు
  • పోలీసులు
  • బొడ్డు
  • కాని
  • ముందే
  • వాళ్ళ
  • అతను
  • ముందు
  • పోటీ
  • పార్టీ
  • ఉంది
  • రెండు
  • ఇంటి
  • చలపతి
  • లక్ష్మి
  • వచ్చి
  • దాన్ని
  • ఆమెకు
  • లేదు
  • మేనేజుమెంటు
  • రామారావు

Extractive Summary:

శేషగిరి ఆ ఉత్తరాన్ని ఆత్రంగా అందుకొని, తన గదిలోకి నడిచిండు. ఏదెనా అనుకోనిది జరిగితే అందుకు సిద్దంగా ఉండాలని ఆ యూనిట్‌ మిగతొ సభ్యుల: ఏ విలిపించుకొని మాట్లాడాను. శేషగిరి ఆ ఇంటోకి చేరుకునే సరికి వంగలింగయ్య ఆయన భార్య భూమక్క వాల్ల పిల్లలు ముగ్గురు లాంతరు చుట్టు కూచోని భోజనాలు చేన్తున్నారు.


Chunk 21 — sheshagiri_pages0201-0210.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 22804

OCR Issues:

  • ASCII junk on lines: [176, 413]
  • Repeated punctuation clusters: 17 occurrences

Key Terms:

  • మోహన్‌సింగ్‌
  • నుండి
  • శేషగిరి
  • బట్టలు
  • తరువాత
  • పుల్లమ్మ
  • యూనియన్‌
  • వీరమల్లు
  • ముందు
  • లింగయ్య
  • వచ్చిన
  • ఎవరో
  • పోలీసులు
  • ఉంది
  • అంది
  • నిజాం
  • ఇంటి
  • కూడా
  • విషయం
  • ముందుకు
  • చేసింది
  • జక్కపల్లి
  • ఎల్లమ్మ
  • వచ్చింది
  • వంగలింగయ్య
  • ఉన్న
  • కంట్రాక్టరు
  • లేదు
  • ఇంట్లో
  • పోయింది

Extractive Summary:

ఎవరో ముఖ్యమైన వాళ్ళుంటే తప్ప పోలీసులు వెతకే మనిషి ఆ ఇంటికి పోడని ఆయన భావించిండు. ముఖ్యులు ఉన్నా లేకున్నా యూనియన్‌ను ఏ మేరకు వీలయితే ఆ మేరకు దెబ్బతీయాలని ఆయన బలంగొ భావించిండు.' ఆ ఇల్డు, ఈఇల్లు ఆ గది ఈ గది అన్నీ వెతికిండ్లు, ఒకడు పరుపులను ఎత్తుకొని వచ్చి బయట పడేసిండు.


Chunk 22 — sheshagiri_pages0211-0220.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 22322

OCR Issues:

  • ASCII junk on lines: [25]
  • Repeated punctuation clusters: 46 occurrences

Key Terms:

  • శేషగిరి
  • జమేదారు
  • ఉంది
  • అతని
  • ముందు
  • నుండి
  • ఉన్న
  • వాళ్ళు
  • అంటూ
  • నిజాం
  • లేదు
  • రామయ్య
  • అతను
  • అన్నాడు
  • మళ్ళీ
  • పోయి
  • వర్షము
  • రహీం
  • పరిస్థితి
  • అంటు
  • కాని
  • అడిగిండు
  • కార్మిక
  • వచ్చిండు
  • నేను
  • సుబ్బయ్య
  • శేషగిరిని
  • ఇద్దరు
  • స్టేషన్‌
  • సెంట్రీ

Extractive Summary:

నేషనల్‌ కంల ఆనన కామ్రేడ్స్‌ "ఇదంత నమ్మకశక్యంగాలేదని” అంటూ అతని మాటలు అద్గుపాచోర్తాచనాలు కల్గిన రెండు వర్గాల మధ్య శాంతియుత పరివర్తన లి మస్యలు సాధించబడతాయంటే ఒక వర్గాన్ని ఇంకో వర్గానికి తాకట్టుపెట్టడం ద్వరా సమగ అంటూ శేషగిరి తన స్థిరమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచేవాడు. వెంకటి ఆయన కొడుకు రాజేశ్వర్‌ రావు ఆ సమయానికి ఇంటి కాడ లేక పోబట్టి సరిపోయింది లేకుంటే వాళ్ళను కూడా పట్టుకపోయేవాళ్ళే... మొన్న రజాకారోళ్ళు పంపులకాడ ఏదో గొడవ జరిగితే చాన్ని "పెద్దది చేయాలని చూసిండ్లు కాని మనోళ్ళు వాళ్ళ ఆటలను సాగనియ్యలేదు... ఇక తన క్రింది వారి మీద అజమా యిప్వీచేస్తాట్బి బీడి ముట్టించుకొని గట్టిగా ఒక దమ్ములాగి రైలింజన్‌లా పొాగవదిలిండు.


Chunk 23 — sheshagiri_pages0221-0230.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 22926

OCR Issues:

  • Repeated punctuation clusters: 23 occurrences

Key Terms:

  • శేషగిరి
  • అతని
  • మీరు
  • నుండి
  • ఉంది
  • అంటూ
  • పార్టీ
  • అతను
  • ముందుకు
  • లేదు
  • రైతు
  • నేను
  • తరువాత
  • ఉన్న
  • కాని
  • ఇంటి
  • వాళ్ళు
  • అన్నాడు
  • దారి
  • ఖమ్మం
  • నిజాం
  • సాయుధ
  • మళ్ళీ
  • అతనికి
  • పట్టుకొని
  • మీకు
  • రావు
  • రావుగారు
  • సంఘం
  • చాలా

Extractive Summary:

ఆ ధైర్యంతో అతను తన శక్తిని మరింత కూడగట్టుకొని ముందుకు సాగిండు. ఇంటి యజమానికి ఓసారి శేషగిరికేసి, మరోసారి తన భార్యకేసి చూసి ఒక నిశ్చ యానికి వచ్చిండు. ఇంత వర్షములో తన భర్త ఈ కొత్త వ్యక్తితో బయటికి వెళ్ళటానికి ఆమె ఇష్టపడ్డట్టులేదు.


Chunk 24 — sheshagiri_pages0231-0240.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24212

OCR Issues:

  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • దాడి
  • తరువాత
  • ఉంది
  • ఉన్న
  • వాళ్ళు
  • శత్రువు
  • ఖాసిం
  • వారి
  • పార్టీ
  • పెద్ద
  • వాళ్ళ
  • శేషగిరి
  • ప్రాంతములో
  • క్యాంపు
  • అంటు
  • రాంకిషన్‌
  • ముందుకు
  • వారిని
  • అడ్డు
  • అయితే
  • నిజాం
  • ప్రసాద్‌
  • మనకు
  • గురించి
  • చేసిన
  • కమ్యూనిస్టు
  • వంటి
  • రజాకారు
  • నాయకుడు
  • రజాకార్లకు

Extractive Summary:

ఏవూరికి పోయినా ఆ వూరి రోలు పళ్ళకు కావల్సిన ఏర్పాట్లు ముందే చేస్తారు... అ వూళ్ళు తిండిటికాన, సారా కలము కొదవ ఉండదు అయితే బురధ రాఘవపురం దొర మరి కాస్త ముందుకు పోయి డీయసీ దొరగారి అంతరంగాన్ని గమనించి తన ఎలుబడిలో ఉన్న 'ఆడపాప లను సమకూర్చే వాడు దొరగొరు ప్రత్యేకంగా ఉంచుకున్న కమ్మ ఆమే పోలీసులు క్యాంపు వేసినన్ని రోజులు “పెరింతల పలిలో సాదు సింగరాజు ఆ ప్రాంతములోని కొయ ప్రజల కోసము ఒక ఆ(భ్రమము నడుపుతుండేవాడు. ఈ దుర్భర పరిస్థితికి వ్యతిరేకంగా ఆదిలాబాద్‌ అడవుల్లో రగల్‌ జెం డా ఎత్తి నిజాం పై యుద్దం (ప్రకటించిన కొమురం భీమును అతని అనుచరులను కాల్చి వేసి, గిరిజన తిరుగుబాటును మొగ్గలోనే తృంచివేసి గిరిజన (ప్రాంతములో రకళ్తవుటేర్డు పారించి, ఆ పోరాటాన్ని అణిచివేసారు.


Chunk 25 — sheshagiri_pages0241-0250.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24015

OCR Issues:

  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • తరువాత
  • అంటు
  • రంగయ్య
  • దాడి
  • మళ్ళీ
  • శేషగిరి
  • ఉన్న
  • కొంత
  • కొన్ని
  • గ్రామ
  • వాళ్ళు
  • అరెస్టు
  • సంఘం
  • వచ్చి
  • గురించి
  • సత్తిరెడ్డి
  • పీర్‌
  • అతను
  • పోలీసులు
  • పెద్ద
  • భూమి
  • ప్రసాద్‌
  • మంగపతి
  • రెండు
  • లేదు
  • ఎవరు
  • కాని
  • రజాకారు
  • ఉన్నాడు
  • జరిగిన

Extractive Summary:

ఆ సమయంలోనే మన పని సులువు అవుతుంది” అన్నాడు. ఆ చికట్లో అక్కడే ఉన్న ఒక మోరి గద్దెమీద రంగయ్య చతికిలబడ్డడు. అయితే ఇరుదళాల్లోని ముఖ్యులకు తప్ప యాక్షన్‌కు సంబంధించి వివరాలు టెక్‌ జాగ్రత్తల దృష్ట్యా ఇతర దళ సభ్యులకు కెలియనీయలేదు.. అయినా దళ సభ్యులు ఆ ఏర్పాట్లను చూసి మళ్ళీ ఏదో పెద్ద యాక్షన్‌కు దళాలు సిద్ధమౌతున్నాయని పసిగట్టారు.


Chunk 26 — sheshagiri_pages0251-0260.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 23648

OCR Issues:

  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • అంటు
  • శేషగిరి
  • కామమ్మ
  • పోలీసులు
  • నుండి
  • ఉన్న
  • మళ్ళీ
  • వచ్చి
  • గురించి
  • శత్రువు
  • మీదికి
  • నిజాం
  • రాజం
  • అతని
  • తరువాత
  • దస్తగిరి
  • వచ్చిన
  • ఉంది
  • రిట్రీట్‌
  • ముందుకు
  • కాని
  • సుబ్బయ్య
  • సారు
  • అయిపోయి
  • దళాల
  • దళాలు
  • కాస్త
  • మల్లయ్య
  • విషయం
  • పోయిండు

Extractive Summary:

ఈ మాత్రపు వెనులుబాటు చాలు దళం తప్పుకోవడానికి, నేలకూలిన రామకోటయ్య ను ఎత్తుకుని కొమురయ్య నాలుగు అడుగులు ముందుకు వేసాడోలేదో, మరోఇద్దరు దళ సభ్యులు తోడయిండ్డ్లు, ఆ ముగ్గురు కలిసి రామకోటయ్యను రామకోటయ్య అమరళ్వానికి, మల్లయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి దళం రిట్రీట్‌ కావటానికి సాహసోపేతంగా పోరాడీ అమరుడు కావడముతో దళం అ ఇద్దరు అమరవీరుల శశి స స ది, జోహర్లు అర్పిగ్తో సంతాపసభ జరిపిం పత సంఘటన తరువాత కమ్యూనిస్టు పార్టీ సాయుధ దళాల చర్యలను సమిక్షిస్తూ ఒక సర్క్యూలర్‌ జారీ చేసింది. తన రెక్కలమీద పెరిగిన తన చిట్టి తమ్మున్ని ఈ రోజు ఇన్ని వేలమంది (ప్రేమించటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేది.


Chunk 27 — sheshagiri_pages0261-0270.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 24072

OCR Issues:

  • ASCII junk on lines: [184]

Key Terms:

  • కాని
  • శేషగిరి
  • వీరమల్లు
  • వచ్చి
  • నిజాం
  • కాంగ్రెసు
  • దోపిడి
  • వెంకటి
  • అంటు
  • వాళ్ళు
  • సీతయ్య
  • ఉంది
  • సుబ్బయ్య
  • హన్మంతు
  • నుండి
  • వారి
  • మేదరిమల్లు
  • కూడా
  • ముందు
  • తాము
  • అన్నడు
  • కాస్త
  • తరువాత
  • వచ్చిన
  • కొంత
  • పోయి
  • ప్రజలకు
  • మరింత
  • పోషం
  • బూట్ల

Extractive Summary:

మనం నిన్న మొన్నటి దాక ఏ జమీందారులకైతే వ్యతిరేకంగా పోరాటం చేసినామో ఆ జమీందారులు ఈ రోజు కాంగ్రైనుల కల్సిపోయిండ్లు.. దామెర చెలువు జమీందారు వెంకటేశ్వర్‌ రావు కాంగ్రెసులో కల్సిండు. కాని మనం ఈ క్లిష్ట సమయంలో మన పోరాటం నుండి ఏ మాత్రం వైదొలగినా, మన ఆయుధాలను ఏ మాత్రం ప్రక్కన పెట్టినా మరో ప్రమాదం పొంచి ఉన్నది. భగవంతుడు ఆయన చేత ఈ పని చేయాలని వ్రాసి పెట్టి ఉన్నాడేమో.


Chunk 28 — sheshagiri_pages0271-0280.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19981

OCR Issues:

  • ASCII junk on lines: [348]
  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • శేషగిరి
  • రంగయ్య
  • సుబ్బయ్య
  • చూసి
  • కాని
  • అంటు
  • వాళ్ళు
  • నుండి
  • సీతయ్య
  • అతను
  • తరువాత
  • అంటూ
  • అతని
  • ఉంది
  • కామమ్మ
  • అతనికి
  • కూడా
  • మళ్ళీ
  • గురించి
  • ఉన్న
  • దారి
  • ముందుకు
  • అడివి
  • చీకట్లో
  • పరిస్థితి
  • చూసిండు
  • వచ్చి
  • జానకమ్మ
  • సంగతి
  • పోలీసులు

Extractive Summary:

రాత్రి అయ్యే వయ వేచి ఉండి ఏ'దారి గుండా వస్తారో ముందే ఇన్‌ఫార్మర్‌ ద్వారా తెలిసికొని ఉండటము వలన ఆ దారిలో అడివిలో కాపు వేసిండ్లు. ఆ విషయం బయటికి పొక్కితే కాలరీ ప్రాంతములోజనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని భానించడము వలన ఆ విషయం బయట పడనీయలేదు, ఆ రోజుల్లో కాలరీ ప్రొంతములో శేషగిరికి ఉన్న పలుకుబడి అటువంటిది. ఏ అస్థవ్యస్థ సామాజిక పరిస్థితి అయితే సామాన్య మానవుడైన శేషగ్గిరిని, అసమాన పోరాటయోధుడుగా, గని కోరికల ఆశాజ్యోతిగ్గా జిర్చిదిద్దిందో, అదే అసమాన అన్థవ్యస్థ సామాజిక పరిస్థితి ఇంకా దారుణంగా కొనసాగుతూనే ఉంది ఆ అమరవీరుని త్యాగం నుండి గుణపారాలు నేర్చుకురిటూ మళ్ళీ మళ్ళీ అనేక మంది పోరాటయోధులు, ఆయన వేసిన మార్గంలో ప్రజలకోసం తమ అమూల్యమైన (ప్రాణాలను తృణం ప్రాయంగా అర్పిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు.


Chunk 29 — sheshagiri_pages0281-0281.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 906

OCR Issues:

  • ASCII junk on lines: [1]

Key Terms:

  • కార్మికుల
  • అతను
  • శేషగిరి
  • బొగ్గుగని
  • చేసిన
  • సాయుధ
  • పోరాట
  • బొగ్గు
  • ప్రతి
  • 35౧6902614
  • కి౦ంగ2గ౧64
  • ఆతను
  • జీవితాల్లో
  • వెలుగు
  • రేఖలు
  • పసరింపచేసినవాడు
  • తానే
  • వెలుగై
  • వెలిగినవాడు
  • అన్ని
  • రకాల
  • అణిచివేతలకు
  • దోపిడికి
  • వ్యతిరేకం్ణాలన
  • స్వసమ్నుష్యు
  • రాజీలేని
  • పోరాటం
  • యోధుడతన్ను-
  • గుండె
  • చప్పుడు

Extractive Summary:

, 35౧6902614 (14/0౪/61) 5/ కి౦ంగ2గ౧64 “క ఆతను బొగ్గుగని కార్మికుల జీవితాల్లో వెలుగు రేఖలు || (పసరింపచేసినవాడు. తానే ఒక వెలుగై వెలిగినవాడు. " అన్ని రకాల అణిచివేతలకు, దోపిడికి వ్యతిరేకం్ణాలన స్వసమ్నుష్యు[ న... రాజీలేని పోరాటం చేసిన సాయుధ పోరాట యోధుడతన్ను-.