Telugu shabdha shikaralu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: shabdha-shikaralu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/shabdha-shikaralu
Date: 2026-08-11 17:04
Chunks: 8
Book Overview
Book: shabdha-shikaralu
Source: https://sundarayya.org/shabdha-shikaralu
Total OCR chunks analysed: 8
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 97%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ఆకాశవాణి
- వరంగల్
- ప్రమాది
- కేంద్రాల
- సంయుక్త
- సమ్మేళన
- కేంద్రం
- డైరెక్టర్
- శ్రీ
- గారు
- నిర్వహణ
- ప్రచురణ
- శబ్ద
- హైదరాబాద్
- నుండి
- వివిధ
- జరిగిన
- ఉగాది
- జరిగింది
- ఆనాటి
- కార్యక్రమానికి
- యస్
- స్టేషన్
- కవితలు
- గారి
- కేంద్ర
- కాలం
- సాంస్కృతిక
- చక్కని
- కార్యక్రమాలను
Per-Chunk Details
Chunk 1 — shabdha-shikaralu_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5211
OCR Issues:
- ASCII junk on lines: [27, 45, 46, 62, 89]...
Key Terms:
- ఆకాశవాణి
- వరంగల్
- ప్రమాది
- కేంద్రాల
- సంయుక్త
- సమ్మేళన
- కేంద్రం
- డైరెక్టర్
- శ్రీ
- గారు
- నిర్వహణ
- ప్రచురణ
- శబ్ద
- హైదరాబాద్
- నుండి
- వివిధ
- జరిగిన
- ఉగాది
- జరిగింది
- ఆనాటి
- కార్యక్రమానికి
- యస్
- స్టేషన్
- కవితలు
- గారి
- కేంద్ర
- కాలం
- సాంస్కృతిక
- చక్కని
- కార్యక్రమాలను
Extractive Summary:
| స శ వ ॥ . గ్ వే ను య న , స |. "ర స క 1 నల జ్ఞానపీఠ అవార్డు గ్రహిత సవ ఒనె థి జా!
Chunk 2 — shabdha-shikaralu_pages0011-0020.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 4479
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేను
- కొత్త
- నేడు
- కాదు
- చూపి
- కావలసినది
- కావాలి
- నేనె
- నింపేస్తా
- మార్చేస్తా
- ప్రతి
- ప్రమాది
- ప్రమోద
- ప్రగతి
- హృదయాల
- చెలగు
- చేస్తా
- లేదు
- భేదం
- ఆకాశవాణి
- వినూత్న
- ఫ్యాషన్
- పురుషుడు
- పరిపూర్ణ
- వారు
- ప్రపంచ
- మనదే
- సందేశం
- తిరుమల
- శ్రీనివాసాచార్య
Extractive Summary:
సమయమును నేను నాలోని సకల శక్తి యుక్తులను జీవరక్షకై ఉజ్జ్వల ప్ర గతి పథమ్మున సాగగా ('క్రమవిధాన ములను సృజియించినాను ప్రమోద మలర ప్రభవనై విభవనై ప్రకృతి సౌందర్యమ్ము చీకట్ల గుండెలు చీల్చినాను 'కోధనను నేను; శత్రువిరోధి నేను దుర్మతిని నేను; మృత్యుందుందుఖిని నేను జయ విజయ యుగాదులుగ నేజననమంది అఖిల శుభముల నిడిన సిద్దార్ధి నేను. వెనకబాటుతనం మన శాశ్వత చిరునామా కాకూడదు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోక విల్లు ఎక్కు పెట్టాలి ఊగిసలాట ధోరణిని విదనాడి కృతనిశ్చయంతో సర్వశక్తులూ ఒడ్డి ఏ క్రీడలోనైనా ఏ నిర్వహణలోనైనా
Chunk 3 — shabdha-shikaralu_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6027
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కోయిల
- కోకిల
- కోసం
- ఎవరికోసం
- కాదు
- నూతన
- పూసి
- చేసి
- పాడుతుంది
- నీలోన
- వోలె
- రంగుల
- చూపు
- ఇవాళ
- లేస్తే
- వాణిజ్య
- పెద్ద
- తెల్లగా
- మీదా
- ఇంకా
- ఉండగా
- ఉన్న
- విజయవాద
- కోసమే
- మధుమాసం
- కొమ్మల
- కాలం
- వెన్నెల
- దాని
- లేకుంటే
Extractive Summary:
రంగుల వల ఘంటసాల నిర్థల చిన్నారులు మూదు నెలల వరకూ చూపు నిలపరట మా బామ్మ అనేది పుట్టిన మూడో రోజు నుంచే చానెళ్ళ టీవీ మీంచి చూపు తిప్పరని మనం చూస్తున్నది ! తెల్ల వారి లేస్తే మా వాకిలి ఒక వాణిజ్య ప్రకటన ! మా వీధివీధీ ఒక రంగుల అమ్మకాల సముద్రం బుల్లితెర బల్లి వాతెర అయినప్పడు మధ్యతరగతి మనసంతా మనమంతా జిగట వీడిరాలేని ఈగలమే - రోగులమే !
Chunk 4 — shabdha-shikaralu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6931
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- వుంది
- కాదు
- తెలియదని
- అయినా
- బుద్ధిలో
- భూకంపాల్ని
- పుట్టించాల్సి
- పోతున్నాయి
- సిద్ధుడో
- అందుకే
- మీకు
- ప్రపంచాన్ని
- జ్ఞానవృద్ధుడో
- మనిషినీ
- ఇవన్నీ
- మారుతున్నాయి
- ఇదంతా
- సైన్సు
- నీకు
- వందేమాతరం
- పుట్టాల్సివుంది
- మనిషి
- బుద్ధుడో
- పుట్టాల్సి
- అన్న
- ఇక్కడ
- ఎవ్వరికీ
- సందేహం
- నేను
- చూస్తుంది
Extractive Summary:
ఈ యాంత్రిక మాంత్రిక మహానగరాల్లో మానవతా విలువలు వలువల్లా వీడిపోతున్నాయి క్రియాశీలత వక్రించిన కురుక్షేత్రంలో మన ఊరివాడి ఊరుభంగాన్నే మనం కాంక్షిస్తున్నాం ఎదల మీద పడుతున్న దురాశల గదాఘాతాలకు సుధారస భాండాలు చిట్లి వసుధ వ్యథావిలాపం చేస్తూంది | దుశ్చాసన భీషణ హస్తాల్నుంచి ఆదుకునే కన్నయ్యలు అన్నయ్యలు కరువౌతున్నారు అందుకే. బుద్ధుదో సిద్ధుడో జ్ఞానవృద్ధుడో పుట్టాల్సివుంది మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది | = మనుష్యుల మధ్య అనుబంధాల ముడులు సడలిపోతున్నాయి ఆప్యాయతల అంతస్సూత్రాల్ని క్రిములు నమిలివేస్తున్నాయి మనిషి మనసును పరిమళింపచేసే సుగంధం ఏ గంధర్వలోకాల్లో దొరుకుతుందో చెప్పండి ! మానవత్వం కట్టలు తెంచుకోవదానికి మనలోని ఏ గర్వగంథుల్ని పగులగొట్టాలో ఆ రహస్యం విప్పండి !
Chunk 5 — shabdha-shikaralu_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7303
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కల్తి
- కల్తీ
- ప్రమాథి
- వినరండు
- కవిత
- అన్న
- మనిషి
- నీకు
- కోయిల
- కాలము
- గూర్చి
- ఆమనొచ్చినపూట
- అరుదైన
- విరిబాట
- గున్నమావేపూయ
- కోయిలమ్మే
- అరుదెంచు
- ప్రమాదిపై
- చెబుతానంటు
- కలము
- నేబూనగా
- అరువదేడులనాటి
- అలజడిని
- దలచి
- రెండో
- ప్రపంచపు
- యుద్ధ
- చాయకు
- వగచి
- కనుకొలకుల
Extractive Summary:
పల్లవి: వినరండు వినరండు వింతలన్నీ - ఎటులపూడ్చుదుమొ ఈ కంతలన్న్వీ ఎటులోర్లు మీవంతలన్నీ - దూరమయ్యేదెట్లు చింతలన్నీ. అయినా అతనికి మిగిలేది అంధకార బంధురమైన భావే అందుకే ఈ ప్రమాది ఉగాది శుభోదయాన నేను ఆకాంక్షిస్తున్నాను సంతస శరశ్చంద్రికల్ని మన ముంగిళ్ళలో దివ్వెలుగా వెలిగించే బుద్ధుడో సిద్ధుడో జ్ఞానవృద్దుడో పుట్టాల్సి వుంది మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది ! ఈ యామిని - నా ప్రమాథి నవతాబ్దము శబ్దము విన్న్మయంతనే ఏమి 'పప్రమాదముల్ గలిగి యెంతయు నిచ్చలు దుఃఖ భారముల్ 'ప్రామునా యంచు మానసము ప్రాకుచు నున్నది సౌఖ్యలబ్ధికై మానసహీనమౌ ప్రకృతి మాయయు మర్శ్మమెరుంగకుంద, శో భా నవతోత్సవం బెసగ వచ్చె నుగాది వసంత వేళ్ళ *ఓ మానవ !
Chunk 6 — shabdha-shikaralu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5404
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఉంది
- చూడాలని
- ఇంకెన్నాళ్ళు
- ప్రమాది
- ఉగాది
- వసంత
- ఆమని
- ఎన్ని
- నీవు
- తప్ప
- చీకటి
- తెలుగు
- కోకిల
- శాంతి
- ఉగాదీ
- ప్రోది
- ఎక్కడున్నది
- అసలైన
- ఆశగా
- పోయింది
- ప్రతి
- ఉన్నావు
- మానవతా
- అయినా
- దేశంలో
- ఇంకా
- దేశం
- సమాధి
- నాలో
- పురుటి
Extractive Summary:
ఓ నవ వసంత యామినీ ! ఈ దయనీయ దారుణ దారిద్ర్య దృశ్యం నా కన్నుల నిండా పరచుకొన్నప్పుడు ఓ ప్రమాది ఉగాదీ ! మనం మనం భారతీయులం, మనం మనం ఈ దేశీయులం అని ప్రజలంతా అనుకునే రోజును చూడాలని ఉంది పచ్చగా చిగురించిన మామిడి కొమ్మపై నూత్చరాగాలతో కోకిల పరవశత్వంతో కూస్తూ పేదల జీవితాలలో వసంతుడు వసంతం నింపుతూ, యుగానికే ఆదియై ఆశల ఉగాది అడుగిడితే చూడాలని ఉంది ఆశల పల్లకీలో అందంగా అడుగుపెట్టిన ప్రమాధి సకల జన సమ్మోదమై సకల జగత్తుకు ప్రమోదమై నవ్యతకు వైతాళికుదైతే చూడాలని ఉంది, భవ్యతకు మార్గదర్శకుడైతే చూడాలని ఉంది.
Chunk 7 — shabdha-shikaralu_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5440
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్వాగతం
- పలకాలో
- నీవు
- పాడవే
- కోకిలమ్మ
- ఉగాది
- ప్రగతి
- కోకిలగానం
- నాకు
- ప్రమాదీ
- నీకు
- ఏమని
- కోయిల
- ప్రకృతి
- దీర్చు
- ఆమని
- స్వాగతంబు
- బ్రతుకు
- మానవత్వపు
- ఆకాళవాణి
- కొత్తపాట
- విన్పించకనున్నది
- గున్నమావి
- కొమ్మమీది
- ఒకవైపు
- కొత్త
- చిగురించిన
- చెట్టుకు
- ఊపిరి
- కోకిలమ్మా
Extractive Summary:
ఈ వసంత శోభలుగన నింపుగలుగు ఆమని యేమనె, ఆశల పల్లకి మక్కువ మీరగా నెక్క్ముమనియె కోయిల కబులేమి ? ఒక చోట చూడగా నుష్పొాంగువరదల కల్లోలమువలన తల్లడంబు వేజొక చోనతివృష్టిచే పంటలు సర్వంబు పాడై విషాదమయ్యె ఒక వంక దౌర్జన్యమొకవంక దోపిడీ లొకవంక హత్యలువికలమయ్యె ఒక పజ్జ కాటకమొక చాయ కక్షలు నొకచోనరాచకముకన పడెను చూడబహుధాన్య వ్యర్థమై గోడునిచ్చె వీడుకోల్ బహుధాన్యకు వీడు కోలు సకలశుభములు ప్రభవిల్లి సౌఖ్యమంద స్వాగతంబు ప్రమాదికి స్వాగతంబు.
Chunk 8 — shabdha-shikaralu_pages0071-0075.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 1970
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఉగాది
- మనిషి
- అందరం
- వచ్చే
- దూరి
- పలుకుతుంది
- పేర్వారం
- జగన్నాథం
- ఏడాదికోమారు
- తప్పకుండా
- ముఖ్య
- అతిథి
- వద్దన్నా
- వస్తుందది
- ఉండమన్నా
- ససేమిరా
- క్షణం
- ఆగనిమంకుపట్టుదానిది
- ఇంటికి
- కొత్త
- చుట్టం
- మాదిరిగా
- గంపలకొద్దీ
- సంబరాలను
- తెస్తుంది
- గాదెలనిండా
- సంవత్సరానికి
- సరిపడే
- సంతసాల
- సంచుల్ని
Extractive Summary:
గుట్టలు గుట్టలుగా కూలుతున్న గబ్బిలాలవలె ముసురుకుంటున్న చీకట్ల జూలుబట్టి విద్యుత్తును తాపిస్తుంది అగ్ని కీలల్ని తినిపిస్తుంది తిమిరానికి తెల్లసున్నంతో వెల్లవేయించి కైలాస శిఖరంగా మారుస్తుంది ఇక అమావాస్యకిదే ఆఖరు రోజని చాటిస్తుంది. పీడిత తాడిత జన సందోహం పూరి గుడిసెల్లోకి దూరి (బ్రహ్మశ్రీ దైవాజ్ఞులంతా పొరబడిన (గ్రహచార గుణింతాలను సరిచేసి సరికొత్త పంచాంగం వినిపిస్తుంది లోకానికెల్లప్పుడూ మంగళాశాసనమే పలుకుతుంది. పసుపు పారాణి అలదుకొని కొత్తకోడలు అత్తవారిల్లు చేరినట్లు కోకిలలూ గోరువంకలూ మంగళగితాలు పాడుతుండగా మన నట్టింట్లోకే వచ్చింది ఉగాది పిన్న - పెద్ద భేదం లేకుండా అందరం సమంగా సేవిద్దాం ఉగాది పచ్చడిని అందరం కలసికట్టుగా భుజిద్దాం ఉగాది వంటకాల్ని అందరం ఆనందంగా అనుభవిద్దాం ఉగాది పండుగని సహనావవతు సహనౌభునక్తు జ యి పం: భాలథు స్వా సహవీర్యం కరవావహై.