Telugu samudra daham - anilvaranasi/indianlanguages GitHub Wiki
తద న లా వట (2 రన. న వా ట్ల జుం నాతలను స స నాం నానా స్యా గ న యం. కు శ సప కాన నీయ ము. క్ష నా. లి న ర స్ సన. 0 ప ల. నా స నహ (1 [టా రన యం (మివ మాట ని వు లి మస్తు లా ర న ర న... ల! ర కు నా య నళ వ టట న కం ల న న తట 7 ్టై గ్ర ఏట త. శ టా (' కం. న న స ల న్ న స క వ ల జ్ఞ! (న! ము. భు నం మ డి న న న స జ నాన న న టో న యు నిలు భట న న వ ర క మ ను ర గా య్ న స న స... స న స్త మ (ఆ. ధి, ని నుట 1 నం. వ క న ల డా, శకస లు న నం. కన 1 మం న! టంట పతా? పాం సళ హ్ భం. ర స మ యయ. నుంచ ్ట సం! సర సో ప ట్ యా! య టా టప యం. క ఫు వళ్ళ క క్ మే న్ టీని / వం స ర. స క 1 యాం. న! న! శ. స |; వి నాన్న న సై నరు ర ల నా న! పు నలల ౯ న న బాం నం య క ము . నాన్న వ. మో ,శమ్మటి హం ల్లో న య్. శ టా (| బలమా య | వ! (ఘు న -్ష టం గై |) టం మా సర ళన క. 1 బగ సామ్మీల హు మ చవ! ట్రా టా ల నూ మనా. + ౨. + - శ శ మన 13% 4. ట్. 15 న నీ శ. గ్ ల టి కటిన. సట్ యూ న సన్ మమ న జభ. న. న్ యఖ రా ల? వాతా. ట్ సస నష ర. క. (భాజీ '. య. / టు టా గజ (న! చు నగా స్ అపాన తటు ప్? =. ట్... ర న ల స ర ఇఇ రు లి టన లో... సల ఫర ని న మ తట: ల య. క నం! య. . అంటవు యస్తో2 ఫై ఫల న? నయ నక న క. సనం లా | స.
ల్త్క ర
అమ అ జల్ ఇల ఎఎ అంఎంలరలు ర₹ెంాల ో శావగెరి శివకువూర శర్మ కవిత (1978-99) 1పచురణ పల్లవీ ఆర్ట్స్ సాహితీ సాంస్కృతిక సంస్థ సిద్ది పేట
క94%1౮0గ4 04414 [/ (గ 6011600011 0 గం6౧9) (అ 24౫46121 541౪4 కంసిిఉికిఉ కరగక వేయి (పతులు వ్ ముఖచి(తం : ఏ. టి. నరస్‌హాచార్యులు దాటి! "వెల రూ॥ 10/-_ ళ్ గ్గ ళో ల్ / (పతులకు క్ న్. యో' విశాలార్యధ పబ్లిషింగ్ హౌజ్ తరుం బ్యాంక్ స్ట్రీట్ హైదరావాద్ జ్జ + నవోదయ బుక్‌హౌజ్ స 4 ఆర్యసమాజ్ ఎదురుగా, కుత్చిగూడ్తు పు / నో "హైదరాబాద్ _ 2 గగ ఈ గ్జీ | + పల్వవీ ఆర్ య ల గ ల (నో గ్గ స ఆరాధ్య సదనము (0 సిద్దిపేట - 502108 ((/ మాధవీ (పింటర్స్ కుత్చిగూడ "హైదరాబాద్ - రి తెలుగు విశ్వ విద్యాలయం వారి ఆర్రిక సహాయంతో పచురితం అణి
మానానికి వుఎందు ...
అపుడు మా వూరు, ఇప్పటిలా టీవీ ఆంటీనా అస్తిపంజరాల్ని, ఎగరేస్తున్న ఇనపచెట్లని నింపుకొని లేకుండేది. వీథి వీధికో వేపచెట్టు విసనక్మరలుండేవి. అవి పంపిణీ చేసే చిరుగాలులు, బడిగంటల్ని. గుడిగంటల్ని మోనుకుని వెరిగా తిరిగేవి. ఇప్పటిలా లౌడ్‌స్పీకర్ నోళ్ళు భగ్న ఉదయాల్ని సాయం (తాల్ని సృష్టించెవి కావు- పురి విప్పిన చెట్లపై ఉదయ సాయం శ్రాల్లో, వలుచని పిట్టల భాష, పెళ్ళి సందడిని స్ఫురింప జేసేవి. వీథ స్టేడియంళేో మా ఆటలు, హపెటలూ స్వేచ్చగా ఊరేగేవి. (ఇపుడు నడుస్తుండ్మోలంటేనే భయం) సుడిగాలి అప్పుడప్పుడూ మాతో పోటిపడి బొంగరొట్లాడేది. మా కంట్లో దుమ్ముగాొట్టి, మమ్మల్ని ఓడించేది. మేం ఆటలు మౌ నేసి నప్పటి నుండే కాబోలు! వీథులన్నీ చిన్నబోయాయి. నల్లమొగోలేసు కున్నాయి. మెల్లి మెల్లిగా వీధులన్నీ సందులయ్యాయి.
వండగలు బహుళా ఆకొాళం నుండి దిగొచ్చేవేమా? అందుకే వండగలనాడు, ఆకాశం కొత్త కాంతితో విరబూ సేది. ఆ రోజు కశోజటి కంటే ముందే ఉదయిీన్ని న్మిదలేపేది. ఆలసిన కొత్త బట్టలతో ముందుగానే ని(దపోయేది. ఆటల్లో గాయాలు తగిలినా, వాటి బాథల్ని వాయిదా వేసీ, తాతయ్యకు చూపి, లంచంగా కాసింత (వేమని, సానుభూతిని, పడిపెైనల్న్ని కొనుక్కున్న బాల్యం మిళుల్ని, ఊరించడానికో. ఊరడించడానికో, ఆ పదిపైసల్ని అమ్మగా వచ్చిన, పిప్పర మెట్లని కాకెంగిలి చేసి, ఓ ముక్క యిచ్చిన బాల్యం. వంతులు దెబ్బలు తాకకుండా, ఆరచేతులకు, ఉమ్మిపసరును పూనుకున్న బాల్యం, బడి ఎగ్గొట్టి పార్కులో గడ్డిమేసిన బాల్యం. నాన్న వేబు నుండి డబ్బులు దొంగిలించిన 'కేనులో, లాతీ దెబ్బలు తిని,
(1
నాయనమ్మ గుండెలమ్రే, ఎక్కిళ్ళ కన్న్‌ళ్ళతో న్మిదపోయిన బాలకైరా చెల్లెలు చనిపోతే “లల్లి ఎక్కడికి పోయింది?” అని అమాయకంగా అడిగిన బాల్యం.
“కాళ్ళకు చెప్పులు అవసరం” అని తెలియని మయసులో నగ్నపాదాలతో, రోడ్డు వేడిని అద్దుకుంటూ, బావి దగ్గరకు పరిగెత్రే వాడిని. కొంత సేపు సీటికుండిలో డాల్పిన్‌న్హై, గడ్జివాముల మంచు కొండలపై నుండి స్క్‌యింగ్ చేసి, సీటి పైతాపులపై బురద బూట్లను తొడుక్కున్న బాల్యం. కొత్త కాలువలోకి వదిలిన నురుగు సిటి కొండచిలువ తలని అనుసరించి నడుస్తూ, కాలివేళ్ళు సగలో గడ్డి పూలను తురుముకొని, పక్కనున్న పేరు కదలికలో నమ్ముదం ఆలల్ని చూసీ ఆగిన బాల్యం. మామిడికాయల జీడితో, మీసాలు మొలిపించుకున్న బాల్యం. చెట్లనీడల్లోపడే వెలుతురు మచ్చల చుట్టూ. కంచె గిత గీసి కదలికల్ని పట్టిన బాల్యం. సాగే గండుచీమను అడ్డుపుల్ల మెకెక్కించి, దాని దిక్కూల్ని మంత్రించిన బాల్యం, బ్యరెల అంబారీల'పే కొంగలా ఊరేగిన బాల్యం గిట్టల బూటుతో తొక్కిందని బ్మరెని 8 ప్టేసి కసి కరతో కొట్టిన బాల్యం. వడగళ్ళ వానలో, గ్లాసు లోకి ఏరుకున్నవి పోగా, “ఏ ఒక్క. రాయైనా నోటిలో వడక పోతుందా?” అని అశతో నాలుక చాపిన బాల్యం,
ఆ అమూల్య బాల్యాన్ని, నేను మెల్లి మెల్లిగా, ఎక్కలేని చెట్ల మీదో: కొండల మీదో! బురుజుల మీదోః ఎగరలేని ఆకాశం లోనోః ఈత కొట్టలేని బావులలోనో। పోగొట్టుకున్నాను.
నా జీవితానికి అడ్వాన్స్ బోనస్‌గా లభించిన బాల్యాన్ని నేను మరువలేను. నన్ను జీవితంలోకి తోసి, వెనక్కెళ్ళిపోయిన వాల్యాన్నీ, మరో జక్మదాకా తరిమే జ్ఞాపకంగానే భావిసైను.
౪
అనుభవాలు, అనుభూతులు, ఎడారిలా విచ్చుకున్నాయి. మనిషికి.మనిషికి మధ్య (టాన్స్‌వరెంట్ ఇనప గోడల్ని కనుక్కునే సరికి చాలా రోజులే పట్టింది. “పోగాట్టుకున్న దగ్గి డే వెతుక్కో వాలన్న"” హేతుదృష్టి వున్నా, మరో లోకాన్ని రోజూ కళ్ళ మళ్ళు పగటి కలల్ని వండించేవి. హృదయానికి సిద్ధాంతాలు తెలియవు రాద్ధాంతాలూ తెలియవు. కరగడం తెలుసు, కరగించడం తెలుసు. కాసింత బద్దకం తెలుసు. నమ్మకాలు ఒదులై నపుడు బిగించుకోడం తెలుసు, 1పళ్నల్ని ఒరలో దాచుకుని మౌనిగా మసలడం తెలుసు. సిద్ధాంతాల గూర్చి పూర్తి ఆవగాహన లేకపోవడమే కావచ్చుః భిన్న సిద్ధాంతాలని కలపాలనే ఊహలు పాకేవి.
దృళ్యమో, సంఘటనో, మననుకు తేలిగ్గానే పట్టే సేదిం అక్షరాల్లో ఒదగేదాకా, బావురుగానే వుండేది, అయినా, పరిష్కారాల్ని కనుగొనడం కంటే, పరితాపాలకే ఎక్కువగా గురవ్వడం, నా మైనస్ పాయింటయ్యిందేమో:
ఎంత సాగ్గొట్టుకున్నా, కొన్ని భావాలకు, మూదాడు బిగించి, పగ్గాలు లాగక తప్పలేదు. బహుళా అవి, స్వంత ఆ స్తిత్వాన్నే (పశ్నిస్తాయనే, (భమలో, భయీలో, కావచ్చు! ఇదిగో! ఇక్కడే! నన్ను నేను కమించుకునే దుస్థితికి దిగజూరాను,
హెందిన అనుభవాలు కొన్నే. ఆవి బాదలైతే పోగొట్టుకున్నవి సోగా, మిగిలినవి దొచుకున్నాను, మానకపోతే నాక్కుని మాన్పు కున్నాను, ఆనందాలై తే చప్పరించి ఊ సేళాను. కదిలే గుణం ఎద కున్నందుకు గర్వపడ్డాను. కాలం చేసిన గారడీలకు, ఆకాశం వైపే (వళ్నలు విసిరాను. గమ్యం దూర మైనప్పుడల్హా, చిదగాలి చిటికెన వేలు పట్టుకునే నడిచాను. అప్పుడప్పుడూ. పూర్తిగా ఒంటరినయ్యే
౪
వాడిని. కీందో ఆకాశం. పైనో పరుప్త ఎడారి. ఒక విచ్శితగోశంలో బందీనయ్యేవాడిని. మళ్ళీ నన్ను నేను వెతుక్కొని చేరుకునే సరికి చాలా రోజులే పబ్టైది,
లోపాలూ, లొసుగులూ, అందరికీ తెలుసు. ఏ పొరలు పరలౌతున్నాయో కూడా తెలుసు. అన్నీ తెలిసి అడవిలో పడడ మెందుకో? తెలియదు,
అనుబంధాల్ని, ఆక్మేయతల్ని, డబ్బుతో తూస్తున్నందుకు, తమ కోనం ఎదుటివారి రక్తాన్ని కన్నిరుగా _వపహంపజేస్తున్నందుకు శాంతి కోసం, ఆళాంతిని సృష్టిస్తున్నందుకు, కర్మాగారాలేకాదు, కవితలు కూడా, ఫారిన్ కొలాబరేషన్‌తో నడుస్తున్నందుకు, కవిత్వాన్ని సంకేత భాష చేసి, అన్నష్టపు డీకోడ్ "కొలను, కవులే పంచుతున్నందుకు, “కవి పని చెప్పడం వరకే” అనే జవాబును, జేబు 'దువ్వెనగా దాచుకున్నందుకు, లోకంపై, కచి మితులవై, కోజమే కాదుః కావలసినంత సానుభూతి కూడా వుంది.
ఇపుడు,
నా మౌనం అర్హవంత మైందనడానికి సామ్యాల్తైన కవితలని మీ ముందుంచుళున్నాను,
మీ రామగిరి శివకుమార శర్మ ౪1
“నువ్వు కవిత్వం (వాయాలిరాః” అని నన్ను ళాసింగ మెళకువల్ని చెప్పిన, కీ॥ళశే శ్రీ ముదిగొండ అంగీరన శర్మగారి సహృదయత మరువలేనిది. నీడలా తరిమే ]పోత్సాహాన్ని అందించిన వారికివే నా నివాళులు,
అడిగిన పుస్త కాలిస్తూ, అడక్కుండానే సత్సలహాలిస్తూ, భుజం తట్టిన, విద్వత్కంవి, శ్రీమాన్ వేముగంటి నరనింహాచార్యులగార్కి.*
అచ్చయిన మొదటి కవితను చూసి, శుభాశిస్సులు అందించిన శ్రీ అష్టకాల నరనింహరామళ ర్మ ఆవధానిగార్కి=,
సంగిత సాహిత్యాల పరిచయం. చేసిన గురుతుల్యులు శ్రీతమావతి పద్మనాభళర్మ, శ్రీ మెట్టురామళర్మ, శ్రీ శ్రీకాంత శర్మ గారకు,
లు ఈ నంపుటిని నవరించి, సూచనలు అందించిన శ్రీనందిని సిద్దా రెడ్డి గార్కి నమన్సుళలు తిలక్, (శీ [శ్రీలను పరిచయం చేని, వేడి చర్చలు విన్పించిన ఎస్. వెంటన్న ((వవీజ్) గార్కి, “పన్న కం (పంట్ చేయించు శివ్వన్నా" అని పోరు పెట్టి ఆలసిన మ్మితుడు, దేశవతి [శీనవాన శర్మకు, “పల్లవీ అర్ట్స్” తరపున వచురించడానికి పూనుకున్న మృతులు; అష్టకాల రామ్మోహన్, యస్. (పఠాకర్‌లకు, న.
(ఫోత్సహిస్తున్న కఏపిమ్మితులు, సర్వశః కనపరి. హరనాథ శర్మ, జి- కె మూర్తి, అయితా చందయ్య, నూరారం శంకర్ డి, గ్రీనివాసశర్మ, ఎ కిషన్ గార్లకు; నా కవితలని, (వచురించిన, జలధి, కారతి ప్రత్యూష, ఆంధప, వృతికాధిపతులకు, ప్రసారం శేసిన ఆకాశవాణి ఆధికారులకు, ఎందరికో అనౌన్సర్ అయినా, నా కవితలకు శోతయైన మ్మిశుడు మడిపల్లి దక్షేణామూర్తికి, ఆంద మైన ముఖచిత్రాన్ని. గీసిన చితకారుడు ఏటి. నర సింహాచార్యులకు ఆందంగా. పింట్ చేసిన మారవీ 'సింటర్స్ అధెనేత గ గణేశ్ గార్కి; ఉద్యోగులకు, అర్థిక సహాయం అందజేసిన తెలుగు విశ్వ విద్యాలయం అధికారులకు, సిబ్బందికి, కుతజత ఫ్రతజ్జ లు నా కవిశలకు మొదటి శోతయైన నా అర్థాంగి ఛారదకూ, తెలియని బుణాన్ని తీర్చుకుంటున్నాననే ,భాంతిలో ఎన్నో కష్టాల కోర్చి ఈ పుస్తకాన్ని దగ్గరుండి [ఫ్రంట్ చేయించి, నన్నే బుణ్యగస్తుళ్ణి కేనిన, విద్వారి, యువకవి, చితకారుడు, చి! వఏ.టి. ఆశి ట్రిస్ట స (౯ స్కుపనన్నాచార్యులకు కుభాశీన్సులు *౪[11
తమ కలల్ని
నాతో పండంచుకోపాలని నాకో జీవితాన్ని “ఇనాం” గా ఇచ్చిన నా తల్లి దం్యడులకు, జం
ఇందులో'*' చెట్టుతల్లి 1 అగ్నిపూలు వ్ (ప్రశ్నలు రి అల్టాాసౌండ్స్ శేరి పాపాః పాపా; 14 గది గుండెలో 16 ఇది ఆసూయ ఎలా ఆవతుంది? 10 మౌన గీతం ల అక్షర సాఇుత్కారం ర్డీ అందిన చం[దుడు రగ కలకాలం, కల-కాలం ర్డిర్టి చర్మితహీనుడు 80 (పజారోదనం కిల్లి ఆదై్వైతం లికి మరో అంచున 86 (పకృతి సంగీతం 88 నేనవర్ని? శీ0 ఇం్యదధనుస్ను 1 సమ్ముద దాహం శీ4 ఓ। సూరి; మరోసారి శ? బల్లి కౌగిట్లో భూగోళం ర్0 రైలు గడపలో క్ మేల్కొన్న భీభత్సం ర్ ము క్తకాలు రక్తి స
చెట్లు తలి ల లో ఆ చెటుకు ను! నా జ్ఞాపకాల త్రీగ అల్లుకుని ఉండేది, ఆటలో అలనీన నన్ను యా గాలి చేతితో దువ్వేది. తన వేళ్ళ వై తాను నిలబడడానికి చెట్టు సాగించిన సమరం సిజంగా అమరం. మేకలు మేసినా, కుక్కలు కాలెత్తినా, ఊపిరి ఉద్యమం ఆపలేదు. మట్టిని “క షింగ్” చేస్తూ, సాగిన వేళ్ళు అకాళాన్ని తోలవాలని, ఎన్ని కొమ్మల్ని సాగదీసుకున్నడీ? ఎన్ని వసంతాల్ని కప్పుకున్నదీ? చిరుగాలి వీ స్తేబాలు! ఎగరబోతున్న పాలపిటలా, ల్ తొ ప్రట్య్టులేసులున్న పిల్టాడి సంతోషంలా,
పడుచుపిల్ల పచ్చవోణి తరంగంలా, ఉండేది చెటు, ట్ శిశిరంలో ఆ నగ్నవృకం తనవేళ్ళ్శ 'బ్లూపింట్ "ను నేలపై నీడలాపరిచేది. మోడు కొమ్మల్లోంచి పుట్టిన లేచివుర్హు మెలబుపు కొసల్లా, పకృతి ఎగరేసిన హరత కేతనంలా ఉండేవి, మండే ఎండలో కూడా, ఎంత నిండైన నీడను పరిశేది? ఆ నీడ తలి ఒడిః న్. ఆ సీడ నలనసి వెన్నెలః న్య. కొమ్మలు వీవసలై ఊగేవి, పువ్వులు దీవనలై డిగేవి, ఆప్పుడు కళ్శు కలల్ని పండించే రైతులయ్యేవి, జలుళో న తలంటి ఏ సుకున్న చెట్టు క సమ్ముద దాహం
నా తల్లిలా, చెల్లిలా ఊం డేది,
కదలని నీటిలో
కదిలే తన అందాల్ని చూసుకునేది,
తన పిందెలు బరువై నేల వాలినా,
చినుకులు సూడులై పొడిచినా,
గాలులు సిగాలూగించినా,
పండుటాకులు కన్నిటి బొట్టయ్యేవి.
పువ్వుల్ని విడిచినా,
నవ్వుల్ని విదతవదేదు,
కాయల్ని కోసుకున్నా,
గాయాల్ని పూసుకోలేదు.
చిరుగాలుల్ని లాలించి పంపేది
సుడిగాలుల్ని గుండె గుబురులో దాచుకునేది.
నాకు నీడ్లైన చెట్టు
కూలు తున్నప్పుడు,
నిజంగానే చూశాను,
చెట్టు కోనం ఏడ్యలేని మనుషుల్లో
పుట్టినందుకు
నిజంగానే ఏడ్చాను,
ఇపుడు,
వెట్టులేని ఆకాశం నిప్పచ్చరం,
రెటీనాలో కదలాడే పచ్చదనం కూన్యం, గ్రాముగిరి శివకుమారశర్మ కవిత
కరకో,
కాకి, వల్కలరించని మిత్రుని కోసం,
చిరుగాలులు వెదకు తూనే వున్నాయి.
పచ్చదనం పై అగిపొయే
దృక్కులు, దిక్కుల్ని తొలు స్తూనే వున్నాయి,
చెట్టులేని శూన్యం వైన
పిచ్చి పిచ్చుకలు
వృత్తాలు గీస్తూనేవున్నాయి,
లాండింగ్ కోసం, ఆం్భధ్యపల ..
థీ సమ్ముద దాహ
అగ్నిపూలు చిగిర్బేమం టలు వేదనలు. ఆవిరాలేపండుటాకులు కావు. వేదనలు నిత్యహరితారుణ జ్యాలలు, సత్యచఛరితకు సామ్యాలు, చేదన, చీలిన వెదురుగొట్టంలా నగ్నంగా వుంటుంది. మథీంచుకుంటున్న సముద్రపు సుడిగుండంలా వృంటుంది, వడి లేదీ వేసుకున్న తరంగపు నీటిముడిలా వుంటుంది. ఒరుసుకుంటున్న మేఘపు అలజడిలా వుంటుంది. చెట్టుని కుదిపేసిన నుడిగాలిలా, ధొముగిరి శివకుమారశర్య కవిత స్ట్
సముుదపు గుండెలో దాచుకున్న శంఖంపసిడికిలిలా వుంటుంది, కొందరు, వేదనల్ని చెత్తకుప్ప - గిరవామేసి, దుప్పటి చెంట్ కింద, కలల సర్కస్ ఫీట్టను చూస్తుంటారు. లేదా, బీరువాలో, 1ఫిజ్‌లల్లో దాచుకుని కొలం రాపిడిలో అరగడీస్తుంటారు. ఇంకొందరు, గొంతుబావిలోకి గుటకల్ని పడేసుకుని ఆత్మహత్యించుకుంటారు, లేదా, కన్నీటి కళ్మావీ చల్ది, ఎ(రజ్లీర మొగ్గులేసుకుంటుంటారు. కొనీ, కొందరు, వేదనల్ని విత్తనాలుగాచేసీ చౌరస్తాలో నాటుతారు. వారి రక సేచనంతో, ఆవి వృక్షాల్పై అగ్నిపూలు పూస్తాయి,
శీ సమ్ముద దాహం
తాబేలులా ముడుచుకున్న రెప్పల్ని తడతాయి ఆ పువ్వుల కాంతులు, ఇపుడు తెలిసిందా ? వేదనంటే వెక్కివెక్కి ఏడ్వడం కాటిని, వేదనంటే చేకువకి నాంది. రేపటి నిజాలకు నేటి పునాది. “కుందు ర్రి' కన్ఫోలేషన్ బహువ &ి పొందిన కవిత రామగిరి శినికుమారశర్మ కవిత |
(పశ్నలంు నేను అద్దాల పరదాల చాటున యూఫోమ్ పరుపుల్లో పడున్న బృహత్ శరీరాల గురించి మాటాడంలేదు. టడె
ఆరువేల ఆరణి చీశమాటున దాగిన రమణి అఆంగాంగాల గూర్చీ మాటాడం లేదు.
బ్ 6 కార్లగురించి, షికార్త గురించి,
న! లు బ్యూటీ పార్టర్‌లగురించి, బ్ఞాఫిలింం గురించి, మాటాడం లేదు.
న న నీలగిరి చెట్టలా పొడుగ్గా పెరిగే భవనాల గురించి,
త్రి సమ్నుద దాహం
వాటీ బాడీగార్జ్డ్‌లయిన వనాల గురించి, అసలు మాట్టాడ్డం లేదు. ఊరుబయట, ఆరుబయట మూల్గుతున్న గూనిగుడి సెలగురించి, వాటిల్లో స్టోమోషన్‌లో కదులుతున్న దీపాల గురించి మాట్లాడుతున్నాను. మురికిని, ముతకనూ, అతుక్కున్న, చింకి పేగులను చుట్టుకున్న “స్కెలిటన్ "ల గురించి మాట్టాడుతున్నాను. నడిరోడ్డువై నగ్నతాండవంచేన్తున్న, నలుసుల గురించి, అడుగు బడుగు (బతుకులలోని గతుకుల గురించి (పశ్నిసున్నానుం ఆహార అభావాన్ని కడుపులో నింపుకుని మురికి కాలువ పక్కన పడేనుకున్న కాయాన్ని గూర్చి, “వాడి” హృదయ గాయాన్ని గూర్చి? న్మేతప్యత్రాలు చెమర్చిన మంచుబిందువుల గురించి,
రామగిరి శివకుచూరళర్మ కవిత ర్ట
అవి చెక్కిలివై గీసిన “పేఠలల్ లైను” గురించి 'పశ్నిస్తున్నాను. రాజ్యాధికారం కప్పుకున్న మతం ముసుగు చేస్తున్న మారణ హోమం గురించి, రాజకీయ వంశవృక్షానికి జరుపుతున్న రక్త సేచనం గురించి (వళ్నిస్తున్నాను. అదిగో! ఆటుచూడండి, ఆ మునలి వాడు, ఎంగిలాకులను ఎనలై జ్ చేస్తూ మీపై ప, హెచ్.తీ, చేస్తున్నాడు, "స్వేదాన్ని, అఇశువృల్ని లిట్మస్‌ళో, బెస్ట్ ట్యూబులో పరిశోధించే లాబొలు.ఆగుడిసెలు కొబ్మేపేవులపై నీళ్ళను చల్లేవారు, ఎంగిలి “'ర్రుచ్చి' తప్ప ష్మడుచులు ఎరగన్ని వారు ఎందరో, వాళ్ళ (వతినిథిగ్యా శ సమ్ముద దాహం
మిమ్మల్ని పశ్నిస్తున్నాను.
ఈ ఆంతరాలకు అర్ధం ఏమిటని
అడుగుతున్నాను,
“*స్తార్రీ మ్మితమా।
ఎప్పుడో ఎక్కడో
సమకావం బద్దలైంది
నాతో నేనోడిపోయాను
ఇపుడు
నేనేమీ చేయలేను” అని
గద్గద స్వరంతో ఫోను పెస్టేకాడు “దేముడు” ఆంధ్యపళ 18.791
రావగి0ి శివ పన్లూరశర్మ కవిత కే
ఆల్హ్రాసొండ్స్ ఈ నిశీధిలో నిశ్శబ్ద శబ్దాల జాతర ఎక్కడో విల్లులా వంగిన నులకమంచం వై తన్ను తాను పడేసుకున్ని, కక్కుళున్న నిట్టూర్చులు, శాంకికి పెట్టిన కామాలు, అఖి నాకు 1పభంజనాలై వినబడుతున్నాయ్. కుత్తుక నుండి ఎగనీన ధ్వని తరంగ బిందువు నాలుక ఎడారిలో ఇంకిఫ్టోమన చప్పుడు, ఫిండిన పగుళ్ళ సెదాలను నాలుకతో తడుపతున్న కరకరలు, పళ్ళ మధ్య నొక్కుతున్న వటపటిల్లూ, క్ర సమ్ముద దాహం
కాలే కడుపులో కదిలే (పేవుల ఫెళ ఫెళారావాలు, నేత శృంగాల నుండి అభంగంగా జారుతున్న జలపాతపు హోరూ; వీటన్నిటిని నేపథ్యంగా చేసి, (పళ్నిస్తున్నాడు. ఢనతో అటలాడే ఉన్నాడనుకునే దేముజ్జీ ఉపన్యాస విన్యాస విలానులెన నాయకుల్ని, వమీ ఎరగిని ముఖంకో మీ యింటి వాకిటిలో [వళ్నల ముగ్గును వేస్తున్నాడు. ఆం్యధ్యవభ 7,686.86. రాన్సుగిఫి ఫివర్టుమా రళర్మ కవి 1
పాపా; పాపా;
నల్ల (దాక కళ్ళున్న పాహి!
కమలాఫలం తొక్కలాంటి
చెంసలున్న పాపాః
పళ్ళ బండీకి దూరంగా నిలబ్బున్నావాః
అమ్మ యిచ్చిన పావలాని
ఇకలిలానే దాచుకున్నావా?
కన్నీటికి అర్థం తెలీని పాపాః
కన్నీటి జారలతో (పశ్నార్భకాల్ని
బ్యానర్ గా పట్టుకున్నావా?
అంత్తరాల్ని (పళ్నిస్తున్నావాః
నేచూళానమ్మా।
నీ చూప్పలకు
అడ్డుగా జారిన
చీకటి తెరల వెంటుకల్ని
దువ్వుకుంటూనే
నిన్ను నీవ ఓదార్భుకున్న వైనం శ. సమ్ముద దాహం
సీ కళ్ళు నముదాలై నదులై ఎదురు [(వవహించిన చ్నితం, గుటకల కత్తుల్ని గొంతులో డిగేనుకున్న బీభత్సం, ఇనుక తుఫాను మసక చీకట్లో రాయ్యినై, చూశానమ్మా పాపా పాపా: నీ ఆరచేతి ఆకాశంలో పిట్లనైపోనా? వెన్నముద్ద చందుడినైపోనా : నభోగాళాలతొ నీకు భోగి పళ్ళ పోయనా? నేనేమిటో మర్చిపోయి, నీ కోర్కెగా నన్ను నేను కరగించుకోనా? హెపాః పాొపాః పాపా! పాపాః రామగిరి శివకుమారళర్మ కవిత కేల్
గది గుండెలో కిటికీ చువ్వలు విసురుగాలిని కీక్‌లా కట్ చేస్తాయి. పుస్తకాన్ని చివరంటా చదివేసి నన్ను ఒరునుకుంటూ పరిగెడుతూంది గాలి, కాలెండర్ తరంగంలా ఎగసి బోర్షాపడి తెల్టమొగ మేస్తుంది. నవ్వుతున్న తాతయ్య ఫోటో లోలకంలా వూగుతుంది. కప్పువేలికి తిరుగుతున్న ఫ్యాన్ చ్మకం బిక్క మొగమేస్తుంది. కర్టెన్ కాసేపు జెండాయై ఎగురుతుంది. టీపాయ్ మీదున్న గుడ్డ మణిపురి నాట్య గుమ్మటమవుతుంది. కేగి సముుద దాహం
స్టవర్ వాజ్ లోని హ్టాస్టిక్ పువ్వు అనీజీగా కదులుతుంది. జీపం చుట్టూ తిరిగే పురుగు తోక కొరడా రు?పిస్తున్న బల్లి ముందరే దారి తప్పి వాల్తుంది. తలుపు రెక్కలు లెంప లేనుకుంటాయి, గవ్వల పరదా మువ్వలై మోగుతుంది. ఇపుడు గదిలో కొత్తగా వుంది. గది కొత్త వూపిరి పోనుకుంది. అంధ్యపల కిం? 901. రామగిరి శివకుమారశర్మ కనితి |
ఇది అసూయ ఎలా అవ్వ్పత్తుంది ? సీ మాటలేకాదు నడవడం, కదలడం మాకన్నే ఆసహజంగా ఆన్నిస్తాయి, అకాశమంత వలవిసిరి మబ్బుల్ని పట్టుకున్నప్పడే, భూమిని పేపర్ వెమిట్టా గిరగిరా తిప్పినపుడే, నిన్ను దూరం చేసుకున్నాం. మా గాజుకళ్ళను, గాగుల్స్ నుండె చూస్తూ, కర్చిఫ్ పఫ్‌తో చెమటని అద్దుకుంటున్న ప్పుడు సీవు గమనించావో లేదో! మేం నిన్ను *“హైనొలా చూగార్హి సీవు ఏ భారమితులు కొలవంశంత అడుక్కి పాకావు కేరి సమ్ముడ దాహం
మొత్తం నీవు
రాతిగోడ పంటి సందుల్లో మొలచిన రావిమొక్కలా
అసహజంగా కనబడతావు మాకు,
మా చూప్తలు బరువెక్కి
నేలపై చేవల్లా కొట్టుకుంటున్నా నీకు పట్టదు. మారెండు చేతులు ఒకదాన్తో ఒకటి ముడేసుకోవడం నీకు కావాలీ.
చేతులు ముడేనుకున్నా,
వేళ్ళకొనలు ఊరుకోవు,
అవి భూన్యాన్ని వేదనతో నలుపుతూనే వుంటాయి. మా వేదన నీకర్టంగాదు
సీకర్థంగా ని వేదనను నిరూపించే
సెక్షాలేవీ మా దగ్గరుండవ్.
మేం కన్నీటితో కళ్ళను కడుక్కున్న వాళ్ళం మాకు నీలాగా కళ్ళపై
మబ్బుపారల కుబుసాలు పట్టవు.
చెమటతో చర్మాన్ని ఉతి కేసుకున్న వాళ్ళం మద౪ ఫ్యాట్ కారాదు, నీలాగా,
మా వేదన ఆకలి
మా ఆకలి నీకు అసహజం ఎందుకంటే
రొన్సుగిరి ఫివక్తునూరళర్ము కవిత 11
నీకు అన్ని రుచులు కెలును కానీ ఆకలి రుచి తెలియదు, కాని మా ఆకలి, మాకు [వళ్నించడం నేర్చింది. జీవించడం నేర్చింది. ఆన్యాయాన్ని ఎదిరించడం నేర్చింది. అందుకే మాకు, ఆకలిని కోధించే వాళ్ళంటే ఇష్టం ఆకలి పాటల్ని పాడేవాళ్శ్ళంటే ఇష్టం మేం ఆకలితో వుండి ఇపుడు నీభుక్తాయాసాన్ని (పశ్నిన్తున్నాం? ఇప్పుడుచెప్పు, ఇజి అసూయ ఎలా అవుతుంది? శీ స్రమ్ముద దాన్లాంి
నౌొనగీతం
మౌనమా!
కాసేపు నాపై విహరించు,
నీకోసం
కళ్ళవై రెప్పల దున్నటి కప్పుకొని
శఈఫిన్తున్నా
హొగలా తీగలు సాగుతూ
నిశ్శబ్ధంగా వ!
కాలం చేసీన ముళ్ళనుకులని
నీ నమక్షంలో విప్పుకోనీ।
వరమో, కాపమో, తెలీని సూత్రాలకి,
భాష్యం చెప్పుకోనీః
గతాన్నంతా కళ్ళతో తడుముకోనీః
బాధల్ని “సైతం తృ ప్తగొ తలుచుకోనీ। రొన్లుగిధి శివ్రకున్తూర శర్మ కవిళ క
హృదయం బొచ్చుకుక్కను కాసేపైనా
దువ్వుకోనేః
ఈ నిళ్శబ్దపు సుడిలో నిన్ను మనసాఠరా
కౌగలించుకోని;
మౌనమా;
కాసేష్యనిలు
కండరాల్ని బిగించో.
కన్నీటి చుక్కనురాల్బో, వెళ్ళు,
ఇత్క్పుక్సు గీతాన్ని ట్యూన్ చేసుకోవాలి
తంబూరలూ శృతి వినిపించు.
పంచుకోచేన్సి వాధలున్న ప్పుడు
దించు కోలెని కారాలున్నప్పుడు
'సీవే దిక్కనే' రహన్యం' కనుగొన్నవాజ్డి, 8 గమ్ముడ ద్గాహం్ధి
అత్షర సొాతొత్కొాజరం
ఏ వేదనా వల్మీకం పగిలిందో? ఏ రోదనా శకలం (దవించిందోః కాంతి శిలీముఖాలె ఉద్భవించాయి అక్షరాలు, చెటపటాలేసుకున్న అక్షరాలు
టాట్ పదాలు ఆ పదాలే జీవనవథాలు, అక్షరం, నదిలో తొణికితే తలపు; గిత చాలులో తడిపితే రాత. రాత బళుకు గీతల్ని మార్చేస్తుంది రాత వెతల గళుకుల్ని పూడ్చేనుందెం
రామగిరి శివకుమారళర్మ వనిత క
పహాదుకుంటుందీ గాథలనుండి అడరం. చేదుకుంటుంది ఆగాథాలనుండి అక్షరం. అళరాన్ని ఆషామాషీగా చూడకు. ఆత్షరం నాలుక పాముని ఆడించే నాగన్వరం. అక్షరం ఎదలను ఊగించే నాదస్వరం. అక్షరాల్ని మీటిచూడు, వైతన్యం నిన్ను స్పృశిస్తుంది అక్షరాల్ని సానపెట్టి చూడు, సత్యం సాఇజుత్కరిస్తుంది. అక్షరార్ని పూలుంచిచూడు, జరుగుకుంది పులకరింతల పంపిణీ. అకర మొక విరిసిన కత్తి, అది అనక్యాల్ని పోస్తుమారం చేనుంది. బ్ ట్ అావాని
ఆకరాల్ని నరాల కెక్కించు అది వేయి హార్స్‌పవర్ ల కిక్కిచ్చు, అక్షరాలలో ఆందమైన “తలకట్టు"లున్నాయి. రసస్వాదన పెంచుకో; అక్షరాలలో
రశ్మీ సమ్ముద దావాం
చేముడుండే “నృళ్ళు"న్నాయ.
నిన్ను నివు తెలనుకొ
ఆశరాలలో
సంగీఠాల “దీర్షా”లున్నాయి.
పాటల్ని పొడుకొో,;
అక్షరాలలో
వాదీ “కొమ్ములు”న్నాయి.
కంచెను దాటితే కొమ్ములతో కుమ్ముతాయ్ ఎన్ని సార్హ వాడినా వాడిపోని వాడితనం అక్షరంలో వుంది.
కొన్నిసార్హే వేడినా వీడిపోని విశ్వాసం అషరంలో వుంది.
అక్షరాన్ని నేర్చుకో!
ఆత్షరం నీ నీడొతుం3, నీతోడవుతుంది. సీవుపోయినా నీజాడౌతుంది.
ఆక్షరమొక పాషాజణాన్ని కరిగించే పవర్, అడరమొక తుషారాన్ని వెదజల్లే షవర్. గవాషఇులు తెరచిచూడు - వీక్షణాలు పరిచిచూడు తణ షణం నీకోనం తపిస్తుంది ఆకరం,
రామగిరి శివకుమారశర్మ కవిత లైల
అందిన చందుడు చెటుకిందోః ట్ ఇంటి ముందోః మరో లోకాన్ని ఇసుక్కుప్పగా పో'సేవాళ్ళుం బతకమ్మలాంటి, పిరమిడ్ లాంటి, ఇసుక్కుప్పను చూడగానే, నా విప్పని పెదవుల మధ్య విరిసిశ చిరునవ్వు నాకే విన్పించేది, ఇసుకుగాప్ప పై నా తొలి అడుగు, “ఆర్మ్‌స్టా9ంగ్” అంత అనందాన్ని తొడుక్కునేది. అరికాళ్ళకు లేన (స్పింగులు గాలిళో ఎగరేసేవి, నా లేత పాదాలను ఎంతో సున్నితంగా ముద్చు పెట్టుకునేది ఇసుక్కుప్ప. లగ్ర సమ్ముద దాహం
నా అడుగుల మరకలతో ఇనుక కొండ
(పక్కన లేని నమ్ముదపు బీచయ్యేది.
కూచుంటే కుషనై,
పడుకుంటే ఫోమై,
అమతశేది,
రాళ్ళు రతన్నాలె మెరి సేవి.
తలం బాలె తలకెక్కేవి.
తొలచిన గూళ్యలో, రాని చిలకల సందడి,
తోడిన బావిలో ఊరని సన్‌ల అలజడి,
నాకే వినిఫించే వ,
పొడి ఇసకను తోడుతుంటే నీరై జారేఏి.
రతనాల ఏర షా గేది.
ఆఅరపితిల ఉలులు, వేళ్ళ కుంచెలు,
కోటలు, నగరాలు, రహదార్లు, కొండలూ, లోయలూ, శెప్పలు లెరచి మలచుకున్న స్యప్నాలయ్యేవి. శోడున్న ఓ 6టరితనంలో నేనేను,
యీ వి నా కొ పునస్సష్టి చేసే బుషిన్సై పోయేవాళజి, శంఖుల్ని, గవ్వల్ని తాకగానే, రామగిరి శివవమా రశర్మ కవిక 1.
మరో లకోకప్ప తాలూకు జ్ఞాపకాల సాజ్యానికి సీడలై, నా అట్టడబ్బా మ్యూజియంలో ఆమ రేవి, చట్ నా బాల్యం అంటే, గాయపరచిన కొద్దీ విశాలమయిన ఇసక్కుప్ప. నా చేతలతో రాతలళో, స్టాంపుల్ని ము[డించుకున్న ఇసక్కుప్ప. నా వాల్యం నుండి ఇసకను తీసేస్తే, కూన్యం కూడా దట్టమవుతుంది, ఇప్పటికీ? ఇసనకలోంచి నడున్తూ వుంటే, కాళ్ళు నడవనని మొరాయిస్తాయి, కళ్ళు ఇసుక గుండే తడిని ఆరాతీస్తాయి. అంధ్యవభ 1లి909, కస్ట సమ్ముద చాహాధి
కలకొలం, కల-కాలం ఈ నూజంశేల గడియారపుడయల్టో, ఈ ముల్లు వెనక్కి పరిగెడుతోంది. చివరికి చిన్న ఆర సెకను కూడా. అందకుండా అచెటో వెళ్ళి ఆఅక్మహత్యించుకొని వెక్కిరిన్తూ..., వాధీన్తూ,.,, జాడల్లేవు. గురుతుల్లేవు, జీవులందరికీ “కలకాలం, కల-కాలం” అన్నే సమర్థన ఠవ్ప. 1081.డి సెంబరి “భారతి” న్ చి ధాన్లుగిధి శివకునూరళర్య కవిత ర!
రి
చర్మిత వానుడు మ్మీతమాః
నీ గుండెగూడుళో
దాచుకున్న చివరి వూపీరి “ఉత్చేరకం” గా
నిన్ను మండించడానికే వినియోగిస్తాం,
కదలలేని నీ కళ్ళలో ఎండిఫోమిన ఆశలు ఆల్లల్లాడుతూనే ఉంటాయి. కష్టాల అప్పులను తీర్చేని సుఖాలను వచ్చే ఇన్మకు వాయిదా వేసుకున్నావు, గుణపాఠాల పాఠశాలలో కలవరింతల అక్షరాల్ని
బట్టీ మం పట్టావు.
కొలిక్కిరాని కోరికల గాజు కోరల మధ్య, పారేసిన చెత్త కుప్పల్ని ఆరేసి కలల్ని ఏరుకున్నావ్. ఆఅళక్త తనీ అసహాయతనీ, ఎన్ని సార్ద
ఫ్ సమ్ముద దాహం
పళ్ళ మధ్య చప్పుడులా, గొంతు గుటకళలా, నిభఘైర్చులా, అరచేతుల మర్దనలో రాలిన మలినాణువులుగా, మార్చివేయలేదూ2 రేపటి ఆశల కట్టడాలు వాటి పొడవు నీడల “కుర్చీ”లో కూర్చున్న “నీగ్రో” అనుమానాలూ “ప్ప్”, విచ్చిన పచ్చిగాయాల్ని తొడుక్కుని వాడిపోని చిరునవ్వుల “వ్యాచ్ ”లు వాటిపై వెలిగించుకొని, (బతుకును వెన్ను వై అంటించుకొని గడిపాన్, జీవితపు 'ఆల్బం” లో “నెగటివ్” ల్ని దాచుకున్నావ్, కనపడ్డ శూన్యానివి నీవు. గడ్డ గట్టిన దై న్యానివి నీవు, వ్యాకులతకు నువ్వంటే ఎంత (పాణం? మానవతకు నువ్వు మాయని [వణం! నీ జీవితమే కిలుము పట్టిన ఇనుప యుగం, “వత్యూష" (వమోదూత-పొష్యం రామగిరి శివకమారశర్మ కవిత శ్రే
కళ . (పజారోదనం
రాతిరి నట్టకడుమ నిలిచిన వేళ,
దూరాన్ని లెక్కగట్రై (పదెశంలోన
ఒక బటువె
టి ఆజా
కోయిల కూతలు.
కొందరు విని “పిచ్చి” అన్నారు, మరి కొందరు విప్రవమన్నారు.
ఛా ఇంకొందరు “ఆహాః ఏమి గానము?” అని ఆనండించారు. కానీ, ఆ రాతి దివాంధాలు దాడి చేశాయని, అవి “కూతలు” కావనీ, భయపు ఏడుపుల అరుపులనీ ఎవరికి లెలున్సు? యువభారతి “రవ్వలు” ల్లీ సమ్ముద దాహం
అదె ఏతం యద్
సముుదం వీణపై అలల మెట్లను మీటుతూ, నుడిగుండాల గమకాలను సృష్టిస్తూ, నురగల ముక్తాయింపులనిపిస్తున్నది నేను, ఆ సము[ద తరంగాలపై “తరంగాలను” పాడుతున్నదీ, ఆ రంగాలపై నృత్యం చేస్తున్నదీ నేనే, ఈదుకుగాలితో అఖండ సంగీతాన్ని విన్నిస్తున్నది నేను. కొత్త వేదనారాగాన్ని నృష్టిస్తున్నదీ నేనే. చైతన్యపు పల్లవికీ, ఆశయపు అనుపల్లవికీ,
రామగిరి శివకుమారశర్మ కవిత క్ర
ఆచరణపు చరణాలకూ, కర్తను భర్హనూ నేనే, ఈ భూమి పగుళ్ళ పెదాలు తెరచి ఒక వర్షపు చుక్క కోసం అలమటిస్తే, నా కన్నీటి చుక్కతో దాహం తీర్చింది నేనే, అనుచ్చిష్ట భావాల్ని కనిపెడుతున్నది నేను. మెజపు ప్టాష్ లైట్లను విసరుతూ హృదయ బాథల్ని ఫోటో తీస్తున్నది నేను, ఆకాశపు కీన్వాసుపై ఊహాచిత మేఘ దృశ్యాల్ని చితించింది నేను. తెల్లని కాగితం పువ్వుల్లో కవితా మకరందాల్ని చల్లింది నేను, మతాదర్శ పగుళ్ళకు బిందువున్నేను. అన్ని దేశాలను కలిపే సింధువున్నేను. వర్షంలో అకు కొననుండి జారుతున్న సీటి చుక్క-నా ఆలోచన శర ద్యాతిలో అల్బల్లాడే ఆకుల సందుల్లోంచి దూసుకొస్తున్న వెన్నెల-నా భావం పతీ ఉదయంలో థిథీ సమ్ముద దాహం
అంతటా పరచుకున్న కాంతి--నా చైతన్యం నాదేశం--నాగోళం ఈ [గహసముదాయం ఆ పాలపుంతల దాకా, అంతటా నేనేః నా గోళపు ఏక్ తారాకు అనురాగపు తీగ గట్టి, గొంతెత్తి ఆలపిస్తున్నాను, రామగిరి శివక్టునూరళర్మ కవిత న
శ థి వరో అంచుని షెగ్రి 1 పార్టీలున్నాయి 1 యద్ధాలు నిద్దురపోయ్లాయి, వెరి సార్రి , అవిలేచేద్దాకా ఆందోళనలున్నాయి ముప్పైమూడు కోట్ట దేవతలూ మూలపడ్డారు, క్షమించాలి ; (ప్రత్యత దేవుశ్ళే పుట్టుకొచ్చారు కి సమ్ముద దాహం
కన్యాశుల్కాలు కాటి కెళ్ళిపోయాయి, కమాకరో | వరకట్నాలు వీరంగం చేస్తున్నాయి, బాల్య వివాహాలు రద్ధయ్యాయి, మాఫ్‌కరో ః మానఠంగాలున్నాయి, శ్రీలు నిన్నటికం టే నేడు ముందున్నారు. సీ, కేట్ పీజ్ | ఎ ణ్ పురుషులు 'రేపులనే నేడుగా “వాడు” “కొంటున్నారు.” చలో భాయ్ ।; నడకకు పదును పెట్టు ఆ అంచు కెడదాం, “భారతీ” ఢాముగి0 శివకుమూరకర్మ కవిథ /
(పకృతి సంగీతం ఎంత అందాన్ని ఆరబోసుకుందీ (వకృతి : చింతల బతుకును మరసించే గత జన్మ సుకృతి, "సెలయేరులో వెండినవ్వుల ఆలలు, చిరుగాలిలో మువ్వల రవళులు, అబ్బా ః (పకృతి కన్ని నాబగులు ? చెట్ల వెనుక చెట్టు తొంగి చూస్తున్నాయ్
ధా [ో ఎక చెట్లకింద పండుటాకుల పరుపులవై పిల వెలుసీడలు ఆడుకుంటున్నాయి.
ణాగ ఇంతలో, చిరుగాలి మెల్లగా కదిలింది, జెదురు పొదల్లో వేణుగానం మెదిలింది. శుమ్మెద ర్సంకారపు శృత్తిలో, హెజాయి కోకిలలు గతిలో, *నంతూర్‌ో శీగల్లై కదిలాయి కొబ్బరాకులు, గాలి విన్చించిన ఆ సంగీకానికి, నీలగిరి చెట్లు చేశాయి వంగి వంగి సలాములు, ఆరటి తోపు వీచింది వింజామరలు,
శ్రి సమ్ముద దాహం
మొక్కలు విసీరాయి పూల నజరాసాలు, చెట్టు రాత్చాయి పండుటాకుల న్వర్ణ దీనారాలు. చప్పట్లు చరిచాయి పిచ్చుకలు కొండల మెట్టను తిగే 'సెలయేష్ళ నురగల నవ్వుతో సాదరంగా సమర్శ్చించాయి పన్నీటి జల్లు, ఇసుక తిన్నెలు తీసుకున్నాయి గాలి ఆటోగాఫ్‌లు. ఇంతలో మబ్బుల చాటున ఉరుముల గుసగునలు, 'మరుప్పుల చిరునవ్వులు. పులకరిస్తూ కురిసింది వర్షం. పురి విప్పింది ఆటవీ మయూరం, చేసింది ఆనంద తాండవం. అడవంతా తలంటి పోనుకుంది. వ్మతాలపై నీటి ముత్యాల్ని మిగుల్చుకుంది. ఈ అందాల్ని ఎన్ని చేతులతో కౌగిలించుకోనూ ? ఈ వర్ణాల్ని ఎన్ని కుంచెలతో పులుముకోనూ రక్షించండి చెట్టును శిక్షీంచండి గొడ్డలి పట్టును, రొనుగిరి శీవకుపూరశర్మ కవీత శి
నేనెవర్ని? మహా భారతం నుండీ, మరో మహాప్రస్థానం వరకూ, పొంగుతున్న హృదయం కలవాణ్లే, మేఘావృత ఆకాళం చెలివైటలా వున్నదన్నా, అప్పిగాడి ఎద ఎక్స్‌రే ఫోటోలా వున్నదన్నా, పులకరింత ముళ్ళు, జలదరింపుల పళ్ళు గుచ్చుకుంటాయి. తిరుగుతాయి కళ్శల్లో వెచ్చని సళ్ళ సుళ్ళు, “నవవీకచ కుసుమ సుకుమార కోరక నికర భరిత” అంటూ, సమాసాల మసాలాలు పోసినా, వాడి "సెకను ముల్లులా కాలపు పదాల్ని “కట్ * చేసే, “పఠ్ అభి” అన్నా అభిమానమే, భూమధ్య రేఖకు అడ్డుగా గీచిన మరో భూమధ్య రేఖను. 10062, డిసెంబర్ “భారతి” శ0 సమ్ముద దాహం
ఇంద ధనుస్సు అన్యాయాన్ని, సహిస్తూ ఆభుకాయాసానికి వస్తున్న ఉరుముల్దాంటి “బేవ్” ధ్వనులు ఇవి ఆ(కమాన్ని సహింపక కొందరు మానవతులు ఆత్మాహుతి చేసుకున్న, కొలిమి (పక్కన నిలబడి, రామగిరి శవకుమూరశర్మ కవిత |
రక్త సంబంధీకులు ఆకందనలతో రోదిస్తున్న రాదయే. *జుయ, జుయు” మని ఈ గాలి రొద. వారి నిట్టూర్చులు, బ్
కొలిమికి ఢీకొని భగ్గన మండి మరల మాయమయే మెరుపులు. ఇక మిగిలిన జీవచ్చవాల కన్నీటి జల్లుల్లోంచి, నా న్మేతకాంతి సూర్యకిరణాల్త్లా,
రా (పసరించి, వవహించి, అమావాస్య చీకటిలోనే ఆకొశంలో ఓ దిక్కున పరచుకున్నది ఏడురంగుల ఇం్యదధనుస్సు, స్వార్థపు, అసంతృప్తి చే అంతులేని ఆంతస్తుల మూగ హృదయాల మెట్టైక్కుశూ వంకే, వీరి గుండెళ్ళో మంట ఏమీ చేయలేని కోపంతో కళ్ళల్లో మండుతున్న వ్మరజీరలు,
శీ సమ్ముడ దాహం
ఆ ఎర జీరచూపులెపుడూ, ఒకే పథంవై పడలేదు. కాని, ఇపుడు, అ వాడీ చూపులన్నీ వేడి తూపులైై ఆకాళంలో కెగిరి ఇం[దధనుసుపై నిల్చి వున్నాయి, దాన్ని అన్యాయాన్ని పాలిస్తున్న (వభువులను, స్వార్ధపరులను, మట్టు పెట్టే దృక్పథంతో, ఆ విల్లును ఎక్కు పెట్టి ఆ బాణాల్ని గురిచూసి గుండెల్లోకి విశుస్తాను నేను. భారతీ వృపిల్.1079 రామగి0 శివక్షునూరళర్మ కవిత ()
సము్ముదదాహం అప్పటి దాకా
మౌనం (పతిధ్యనిన్తూ వుంటుంది. గువ్వు
గుండె కవరుని చించి,
ఊపి రూది,
మడతేసీన భావాల్ని
వేళ్ళ ఫోర్చెస్స్‌తో
వైకి లాగి నిష్పడీస్తావు,
అప్పుడు నేను, బ్రెప్‌రోలర్‌కి చుట్టబడి నీ అక్షరాల్ని అద్దుకోడానికి ఆబగా వుంటాను. సముదమంత దాహం నా చెవుల్లో ఆఅఆలల నాలుకల్ని చాపుతుంది. సీ కవితలు నదులై నాలో మెల్లిగా కలుస్తుంటాయి. నూటలు సలవని ఆలో చనల్లో ఇరుక్కుని, కుర్చీలో కూర్చున్న మౌనాన్నై ఊపిరి మాతమే చేదుకుంటున్న నిశ్చేష్ట శరీరుణ్ణె, నన్ను నేను బిగదీసుకుంటూ, స్తీ న్వరానికి శృతి చేసుకుంటుంటాను. సీ కవితల్లో పుండు కొండ నై, గాయం లోయనె, రామగిరి శివకృమారశర్మ కవిత 40
ఆకాశంలో ఈదే పకన,
ఆకు కొనకు ఆగిన జలగోళాన్నై,
ప్యారాచ్యూట్ పువ్వులా;
మళ్ళీ
సమ్ముదంలోనే ఇంకిపోతాను.
నీతో వచ్చిన కాలం
నా యింటి ముందే అగి,
తన రిస్టువావీలో తన్ను తానే చూసుకుని
విసిగి,
అలారం (మోగించిన సమయంలో
నువ్వు నిలబడతావు.
కిటికీ చువ్వుల స్వరమండల్ని
కరతో మీటి వెళ్ళే కొంటె క్కరాడిలా,
నువ్వు లోకంలోకి పరిగెడతావు,
బురదను కడిగేసి, పారిపోయిన యేరు మిగిల్చిన
రని కండరాల్హాంటి ఇసుకవంపుల్ని మిగిల్చి,
వెడతావు,
ఆ రోజు, నాకు మడచిన సేజీ కొవై గుర్తుంటుంది,
మళ్ళీ,
చెవుల పెదవులను అలల నాలుకలు తడుపుళూనే ఉన్నాయి. క్షీర సమ్ముద దాహం
ఓ సూరీః వురోసారి
నా వ్యాకరణ దేశంలో
అధికార స్యూతం
గద్దెనెక్కి చేసిన “ఆదేశాలకు” కొదవలేదు, ఆయినా ఆచరణలు మాతం బహుళం.
ఎపుడూ కాలే కడుపుల కళ్ళకు కలలే అధ్యాహారం. తత్సమాల ధనవంతులు,
తదృవాల స్వార్ధపరులు,
అన్యదేళ్యాలతో చేతులు కలిపి,
ఆచ్చికపు పేదల్ని ఆణగ (దొక్కుతూనే వుంటారు, విభక్తుల భక్తులను వెనకేసుకుని
వెనకిన్తూనే వుంటారు,
సహజ శ్లేషలు తెలియని
ఆమాయికప్ప పేద తెనుగు తెలివి
నిత్యంగా (వతి నిత్యం తెల్పవారుతూనే వుంటుంది. ఇక్కడ
“మహత్యంబున స్వార్టవరంబై న రాజ శబ్దము” రాజుగా మారి (సజలకందకుంగా
నిపాతుడౌతాడు. పూర్వ (పయోగాచారాలు దుష్టాలెనా (గాహ్యాలు, లా“క్షణిక” నాయకుల కందరికీ రామగిరి శివకుమారళర్మ కవిత 4?
[(గామ్యపు బడుగు (బతుకులన్నీ, లక్షణ విరుద్దాలు. “ఆఅనుకరణాలకు” కొదవలేదు, ఆర్యాంబాద్యార్థకాంతాలు. అవసరమున్న ఆవకాళవాది మాటలు. అనం తార్యార్థకంలో, యి, “సి, “రి వర్ధాలంతాగమాలు. వీళ్ళు నిజంగా పరుషాలు సరళాలుగా పచ్చన్నులు, ఆధీకారిక-నిపాత సూ(తాలు ఎక్కడ్నుంచో? ఎప్పట్నుంచో? అనువర్తిన్తూ, పదాల మధ్య చివరి తరగతుల గతులను మార్చకుండా, మార్చనీయకుండా బాధితాలు, ఈ [శమజీవృల కష్టాలన్నీ తద్దర్మార్థకాలు. వీళ్ళు బాదలన్నీ నిత్య బహువచనాంత అవ్యయాలు. వీళ్ళ జీవితాలే అసమాపక [కియలు, ఈ జీవితాలకు “అపాయ భయ జుగుప్సా పరాజయాదులో “వలన*నే నిత్య విధులు. అయినా వీళ్ళు, కారకాల్లోని రకాలను తెల్చికోరు, “జీత్తు” లనే స్వార్ధపరుల జిత్తులలో పడి, ముందే సున్నా చుట్టించుకుంటారు, భావం మార్చుకున్న శబ్దపల్పవప్పు జర్ర సముద్ర దాహం
లేతనాచులో చిక్కుళూనే వుంటారు,
ఇవన్నీ
అగాహ్యాలనీ
చింతనీయాలనీీ, నేనంటే:
“అన్యయుష్మదస్మత్కార్య్మంబులుత్త రోత్త రా బలీయంబనీ”
వ్యాఖ్యానిస్తూ,
“మనిషి అనే సుబంకానికి
(పాతివదిక “మనీ అనీ,
జీవించడానికి దాత్వర్థం స్వార్ధమని
ఉదహరిసూ,
నిన్నటి న్యూతాల్నే బిగదిస్తూ,
“ఆర్య వ్యవహరంబుల దృష్టంబు (గాహ్యంబని*
నన్నిరుకులో వెడతారు.
కాసీ,
ఈ ఆచ్చిక (పజల ఇచ్చలు తీ రేదెపుడు?
ఈ పరుషాల పౌరుషం తగ్గేదెపుడు?
వీళ్ళ వాధలన్నీ [దుతి నొందేదెపుడు?
సమానతా సమాసాల వాళక్యపు నడక ఎపుడు?
వర్గ భాషా భేదాల్దేకుండా ఆనురాగపు సందులెపుడు?
స్టేజీ భాష విభాష కాకుండా పోయేదెపుడు?
ఇదంతా
ఆ'నూరి మరోసాళి ఉదయించేదాక్కా
అందుకే
ఓ సూరీండాః
అభ్యుదయం కోసం, నిన్ను ఆమంధత్రిస్తున్నాను, రామగిరి శివకుమారశర్మ కవిత శ్రి
బల్లి కౌగిట్లో భూగోళం కందిపోయేంత పలుచని చర్మాన్ని తొడుక్కున్న బల్టి నిజంగా పాసిక్ పాలరాతి బొమ్మలా, ఆట ఆందంగానే ఉంటుంది. నీ కనురెప్పలు క్లిక్ ఇవ్వనంత వరకూ, ఇచ్చే స్టిల్స్ బాగానే ఉంటాయి. పగలంతా వెలుతురు పాకని చీకటి కలుగుల్లోనో, చూరు మడతల్లోనో, దాక్కునే బల్లిని, ని యింటివాసాలు లక్క పెట్ల పాణిగా. 2 : .నీన్లు గుర్తించకపోవడం
నలా కుం
ల చల కసార్తూర్షే కావచ్చు.
“ల. యళల్,ఈండీ విర్మర్థా
పొడుచుకొళి నో ల త క్ముటలవై, ర్0 సమ్ముద దాహం
జేసుకున్న కాంటాక్ట్ లెన్స్ మునుగు నిన్ను ఆకర్షించి ఉండకసోవచ్చు. బల్బ్ మినీ నూర్యుని చుట్టూ తిరిగే వ్యెరి గహాల్దాంటి పురుగులను తన క్వార్డ్ నోరును బ్లాక్ హోల౦5 విస్తరింప జేసుకుని, కాళ్ళను, రెక్కలను, మొత్తం శరీరాన్ని, గుటకలతో మేసే భీభక్సాన్ని చూసి, “కడుప్పులోంచి పుట్టి కడుపులోకి పోవడం” అని నువ్వు వేదాంత్రీకరించఛబడి యుండవచ్చు. వర్షం (వకటింపబడ్డపుడు ఉనిళ్ళ పండుగలో, గురి తప్పని గుటక చవ్పుళ్ళను కా మ | వినకపోవడం వల్దనూ, ల యాాాటి ఆరగింపుకు ఆనవాళ్ళు గ (4 + లో వెతకక సోవడం వల్లనూ, రట బహుళా నువ్వు ” మో బధిరుడివీ, అంధుడిలీ కావచ్చు. రామగిరి శివక్సమూరశర్మ కవిత గ్
పడ్డపాటు శకునాలై సీలో అ హేతుభయాల్ని, అనుమానాల్ని, కాకుంటే, అంతులేని ఆశల్ని నాటినపుడు, నువ్వు సగటు పొౌరుడివే, వలుకు చప్పరింపులు సీ గాయాల్నీ సానుళూళించిన వేళలో, “సత్యం"అనుకుని, గాయం మానీ మిగిలిన మచ్చకొండ చుట్టూ చూపుడు వేలిని తిప్పుకునే తుచ్చమైన హాయికోసం నువ్వు ఇరులు చాచిన స్వార్ధపరుడివే అయి ఉండాలి, 'బల్లీకి నీజంగాచాలా తెలుసు, నగరం 'వెన్నువై పాకి, కర్పూూ (వకటింలి, సీ యింటిలోనే నిన్ను ఖైదు చేయడం తెలును, గుడ్డ కుర్చీపే హర్భుని, ఫ్‌క్సి సమ్ముదడ దాహం
కునుకు తీస్తూ, డైనోసార్ కలలు కనడం తెలుసు, తలకిందులుగా పాకడం తెలుసు, నల్లటి పురుగుల్ని మేసినా, తెల్ట (డస్సు వేసుకోడం తెలుసు, విషాన్ని నింపుకున్నా, స్వచ్చంగా ఉండడం తెలుసు. తనకు తానై సపరచుక పోయి, నాలుగు చేతులతో ఈ భూగోళాన్నే మోస్తున్నానుకోడం కూడా తెలుసు. ఆవసరమనిపిస్తే తన తోకని త్యాగించుకొని, తోక జాడించడం కూడా తెలుసు, చిటికలకే అడిరిపోయే కాను, చప్పట్లకు బెదిరిపోతానని సొౌగలకు తట్టకోని తాను, నెగళ్ళ సెగలను పట్టుకోలేనని దానికి తెలియదు.
రామగిరి శివకువూరళర్మ కవిత స్ట్‌న్రి,
"3లు గడపలో = యా బంధాల్ని కెంచుతూ, భారంగా కదుల్తుంది రైలు. పట్టాలపై స్కేటింగ్ చేస్తూ, తలపై ల్యాంప్ వెలిగించుకుని చీకటి బొగ్గుగనిని తవ్వుతూ పరిగెడ్డుంది రైలు. రై లంతా కదిలే కాలసీలా ఉంటుంది. పాకే జెరిపోతులా ఉంటుంది, అలసిన తమ్ముడు రేపటి విజయాల్ని సణక్కుంటూ లుంగీ పరుపువై పరుంటాడు. అనుమానం అన్నయ్య అన్‌కాన్షస్ లోనే కళ్ళు తెరచి, ప్రేషన్ పేరు చూసి, మళ్ళీ రెప్పల దుప్పటి కప్పుకుంటాడు. అపక్క కాబోయే తల్లి
ల్ సమ్ముద దాహం
కనబోయే కొడుకును పొట్టలోనే ఉయ్యాల లూపుతూ, తనూ ని(దపోతుంది. ఆయిల్ పేలికల్ని ఆరేనుకున్న టిక్కట్ లేని అబ్బాయి, (దమ్‌లా సీటు కిందకి దొర్జతాడు, ఛుమ్ము ఛుమ్మ పాటలు వైరు నరం నుండి పాకి, చెవుల్ని ముద్దు పెట్టుకుంటుంటే, చిటికెలతో గాలిని తెగ్దాస్టుంటాడో యువకుడు. కొందరు, 'పేకల విసనకరల అద్దాలో ముఖం చూనుకుంటూ, ముక్కల్ని తెల్లవె్య్యటుకల్లా ఏరి పా రేస్తుంటారు, కొత్త జంట "సెక్స్ ఆక్సిడెంట్ కోసం పై9మరీ గాయాల్ని చేసుకుంటూ, పీపింగ్‌టామ్ నేరాన్ని కళ్ళతో చేయిస్తుంది, రామగిరి శవకుమారళర్మ కవిత నిగ
సేఠ్ బీకటి సీడ చాటున నోట్లను ఎంగిలి పూస్ బైండింగ్ చేస్తుంటాడు. కళ్ళు లేని బిచ్చగాడు రాని పాటను పాడుతూ ఉంటే, టిక్కెట్ కొనని పెదమనిషి వ! వాడి దగ్గర పుణ్యాన్ని కొనుక్కుంటాడు. కొందరు లగేజై బెర్తు అటుకులవై పగేసుకుసి, ఫ్యానుగ్దోబులో తిరిగే (పౌసెల్టర్ మోటారు సైకిల్ సర్కస్ ఫీట్టను చూస్తూ, న్మిదలో లీనమై పరిగెత్తే కలలు కంటుంటారు. అందరూ, తమ తమ, ఇబ్బా “ఇన్ స్టింక్ష్స్ లను అనుభవిస్తున్న సమయంలో, నేను మృతం దొరికిన సీటుని వదిలేసి, రైలు గడపలో రికి సమ్ముద దాహం
నిలువెత్తు శిలువలా నిలబడతాను. రైలు గడప ముందు, నా శిలువ నీడను మోస్తూ, వాకిలి వెనక్కి కొట్టుకుపోతుంది. ఎత్తు పల్దాల వాకిలి నాకు నునుపవుతుంది. నా చూపు పడ్డ (వతివస్తువు కాంతవుతుంది. నా చూపుల చ్యూయింగ్ గమ్ తీగల్ని చెట్టు, స్తంభాలు, ప్రాట్‌ఫామ్‌లు, తెగేదాకా లాగుతాయి. పట్టాల సందుల్లోంచి పుడ్తున్న జాస్మ్‌డమ్‌ని వింటూ, వంతెనల ముకాయింపులని వింటూ మిణుగురు పురుగుల రేడియం చిత లిపికి ఆరాలు కనుగొంటూ, నేనొక్కడినె, రైలు గడపలో వెలుతురు తోరణాల మధ్య శేవటి ఉదయపు స్టేషన్ కౌగిలి కోనం చేతులు సాచి ఎదురు చూస్తుంటాను. రామగిరి శివకుమారళర్మ కవిత న్?
మేల్కొన్న ఖీభత్సం నీ కజ్లాపకాలు ఒక్క-టొక్క టే మేఘం పువ్వులై విచ్చుకుంటూ, ముసుకు ముశ్షై గుచ్చుకుంటూ, పొగిలి పొగిలి వడ్చిస్తాయి.. మృత్యువు కాలం కంటే గంఖీర మైందేః అందు కేః ఇంతమంది గుండెలు వాదుకుంటున్నా, నువ్వు గంభీర ముద పెట్టావు నీ పాణం నీ శరీరాన్ని వదలలేక వదలలేక వెళ్ళడం వెళ్ళిందెటకో తెలియక పోవడాన్ని సహించడం దారుణం కాదూ? ఐంధాల్ని సహేతుకంగా వెంచుకుని, ఏ కాషన్ లేకుండా తెంచుకోడం దారుణం కాదూ? శరీరం హఠాత్తుగా చేశన కోల్పోవడం చాన్ని పూడ్చేయడం ఆసహజమనిపీం చేంత
ర్‌కి "సమ్ముద దాహం
సహజాన్ని భరించడం ఘోర దారుణమేః శవంగా మారిన నిన్ను చూసి ఏక్షణాన కదలుతావో అన్న ఆలోచన ఆశ కొనకు మొలచిన పిచ్చిమొక్క ఇంకిపోతున్న నీటి చుక్క నిన్ను (పళిఫలించని కాంతి ఉండడం, నిన్ను పల్కరించని శబ్దం ఉండడం, నివు ఉండే చోటులో కూన్యం ఉండడం, ఇన్నాళ్ళూ సీలో న్మిదించిన భీభత్సంం నీ జీవితమే మా కన్నీళ్ళవడం, ఆ కన్నీళ్ళను నువ్వుచూడ లేకపోవడం, నీవు కళ్ళు మూసిం తర్వాతా, మేల్కొన్న ఫీభత్సం, మా దుఃఖం వెక్కి వెక్కి, నెమరు ఉండల్లా ఉవీకి,
రామగిరి శివకుమారశర్మ కవిత చై
తెగిరాలి పడే ఆషిరఖండాళ్ని, మస్కిష్కపు (టాన్స్‌పరెంట్ మంచు పొదల జల్లెడ వెనుక ఆరగొరగా కనపడే సీవ్వు ఏరుకుంటావా?
ఆతి'కేసి పేర్చుకుని. మాటాడుకుంటావా2 ఓదార్చ్బుకుంటావా.:
నీవు తేని వాలుకుర్చీ
కునుకు తీస్తుంటుంది. పరచుకున్న మంచం
సీ వాసనల్ని ఆరబోసి, వీస్తుంటుంది.
సీ చేతుల మరకలను
గోడ పునాదులలో దాచుకుంటుందిం సిన వెయ్యని అడుగుల్లో అడుగడుక్కీ
భూకంపాలై నడుస్తుంటాము- సీవు లేక శబ్దించని
(పతి వసువు
ని శూన్యాన్ని శద్దిస్తుంది..
సీ కోసం
మా కళ్ళు చణ శృణం
60 నమ్ముద దాహం
చింపుడు కళ్ళాలు చేసి
తళొంచుకుంటాయి.
చివరికి
సమాథ పాదులో పాతినా
మొక్క_లా వెరుగుతావేమానన్న
మా పిచ్చి ఆక స హేతుకమే.
మనసుకో
నీవు, నీ గతం,
ఊ హగా మిగలడం,
ఆ ఊహ మలుగుతూ, వెలుగుతూ,
మేం మళ్ళీ జీవితంలోకీ వెళ్ళిపోడం,
మేం మృత్యువుని ద్వేషించడ మే!
సీవు ఎవరైనా
సి మరణంతో
జీవితాన్ని చూనుకునే అధికారం పొందాం.
(పతీ మనిష్ష న్నిదిస్తున్న భీభత్సాన్ని
మోస్తున్నాడని తెల్పుకున్నా౦.
మరణాన్ని మరచిన జీవితమా: జోహార్లు
జీవిఠాన్ని వరించిన మరణమా। జోహార్లు, రామగిరి శివకుమారశర్మ కవిత గ
వు కరకొలుం వావి పక్షీ, చెటుపే ముడుచుకున్న “మొగి లజ ణి అడి, ఆకాశంలో రెక్కలు విచ్చుకున్న “పువ్వు” శ ళో శ్ చినుకు సము[దమవుతుంది. తన్ను తాను ఆకేసుకోవాలనీ, ఆపిరె పోవాలని అందుకే నేను కవితనయ్యాను. వ్ శ ణా చూపులు దిగంళాల డాకా పాకితే సరిపోదు. చేతులు గాలిలో ఈదగానే జతకాదు. 62 సముుద దాహం
కాళ్ళు పళ్ళ చ్మక్షాలె ఎత్తుల్ని కొలవాలి. కాండ కొసకు పూచిన సూర్యుని పండును అందుకోవాలి, త్ న శ్ నేల మీద కదిలే చెట్టునై నేను, నా చేతి వేళ్ళ దొరపు తీగ కొనకు నింగిలో వూవిన పువ్వైనొవు సీవు గాలిపటమా।ః జ్ శో శే నా గుండెపై అరచేము చాచి, నాకే తెలీ లేదు. నువ్వు నేనూ జక పేనని. శ ల్ శ్ జీవితపు ఆకరాల్ని దిద్దక ముందే ఈ అబ్బాయి, బలపం దారపుండను విప్పి; ఎన్ని సుడిగుండాల చిక్కు ముళ్ళ ముగ్గులను ౧ అల్లుతున్నాడూ? శ్ శ్ శ్ రామగిరి శివకుమారశర్మ కవిత స!
మేఘం మెరుపుల వేళ్ళను భూమ్‌లోకి దింస్తతాయి, మేఘం విస్తరించే చెచ్లై చినుకుల తుమ్మి పూలను రాలుస్తుంది. ఇది మట్టి వాసన కాదు. అ పూల పరీమళం. శీ శ్ ల్ అఆడుసులో ఆడుగు వేశానని కాలు కడుక్కున్నావా? ఆడుసునీ చూడు: సీ అడుగుని తన హృదయం పే ఎలా ము[దించుకుందో।: ఖ్ త్ శ్ నీటి దారిలో రాతిపలక పలకకు పక్కన మొలచిన రెక్కలు. రాయికూడా ఎగరాలనే తపన న్ శ శ ఆకాశం ఎగిరి ఎగిరి భూమిమైనే వాలింది భూమి తిరిగి తిరిగి ఆకాశం ఒడిలోనే పడుకుంది. జ్ వు శ్ 64 సేమ్ముద దాహం
గడియారంలో ముక్కు బందీలు కావు. కణ తణమూ కాలానికి పూస్తున్న పూలు- శ్ షు త్త కమిలిన మేథూలు కన్నీటిని కురవడం నత్యమేః షవర్ జల్లుఖ్లో భూమి తలంటి పోనుకోడం సత్యమేః కానీ. ఈ సూర్యుడింకా మండక మబ్బు వటినాడేమిటి? వ! శ శ శ పత్షీ;- అబ్బాః ఈ వీథెంత ఇరుగ్గా వుంది? త్త శ్ న్ రోజూ మరచిపోతుంటా నా ఉనికినీ, నా పా(తనీ, నేనున్నానని నాకే తెలీదు. నన్ను రెండుగా చేసుకుని నా చూపుల్లో ఆక్యూపంక్చర్ చేసుకునేదాకా, అద్దంలోంచి నన్ను నేను చేరుకునేదాకా, కే షు ఎ రామగిరి శివకువూరళర్మ కవిత 65
ఎదుటి వాళ్ళ కళ్ళ సీళ్ళు తుడవలేని ఈ (పపంచంళలో ఎవడి కనురెప్పలు వాడి కళ్ళే వై పర్చు. శ్ న శ విత్తును భూమిలో నాటితే చెసె, నీడై, తోడై ,.... శవాన్ని నాటితే తనకు తానె చేసుకుంటుంది ఖద్దా శ శ ఈ రాత్రంతా కళ్ళు చేస్తాయి నిదా తపస్సు, తెల్లారేసరికి పత్యషమౌతుంది ఉషస్సు, 66 సమ్ముద దాహం
౧7 సో అన్టా్యా స " ధో గ [/ టం గరం” గ ఉన. త సే ఫ్ క్ భనం ర్
న న వంట ర చత న క నా న నో ష్య న. న న్ లి ల డు నం... న త్త ల. ౫ నం టా తిర య ౯ ఘనా న నచ! ౪ న న హై నం శా! నో షా హన, కళ గే. 1 (| న ల న ల య క ముల నుట | ల స ఈ స సం | న యు న ర టం సు న టా చల మ్ ఖీ
పం సట్ స య నం యయ ర గ వంతం కన 4 ₹ | నత నం గూాజన్! వట హు స న త య ర . న; టన నే నన క్ రు మైషటొహా పా పేల న నం వ ల చ య. 1 కన కర య. న లా న నన టా న క. న కమ. వష లం సనో తు ల ల సం న య. ల సర చిట పాద్యము ల మం లే న న...
యక్. ల ర క మ. ! || మ. తన. క్లాసులూ మం క హారాడాడు! లో న శ లం టు మ్య యం పే |. . |. కి వ నో యాన మరో కో "టో ము న. .