Telugu samarpana noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: samarpana

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/samarpana
Date: 2026-08-11 20:12
Chunks: 23


Book Overview

Book: samarpana
Source: https://sundarayya.org/samarpana
Total OCR chunks analysed: 23


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • సాహిత్య
  • శ్రీ
  • వృక్షం
  • కోవెల
  • వెన్నెల
  • నేను
  • కాని
  • తొలగి
  • సమర్పణ
  • ఆచార్య
  • సుప్రసన్నాచార్య
  • సృజనలోకం
  • ప్రీతి
  • కొత్త
  • మహర్షి
  • విస్తరించి
  • అనేక
  • మహావృక్షపు
  • అప్పుడే
  • చిన్ని
  • వంటి
  • అద్భుత
  • జ్ఞాన
  • మధుర
  • వృక్షము
  • వృక్షాన్ని
  • అఖిల
  • జగముల
  • నిన్ను
  • నీవు

Per-Chunk Details

Chunk 1 — samarpana_pages0001-0010.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 6627

OCR Issues:

  • ASCII junk on lines: [23, 25, 29, 30, 31]...

Key Terms:

  • సాహిత్య
  • శ్రీ
  • వృక్షం
  • కోవెల
  • వెన్నెల
  • నేను
  • కాని
  • తొలగి
  • సమర్పణ
  • ఆచార్య
  • సుప్రసన్నాచార్య
  • సృజనలోకం
  • ప్రీతి
  • కొత్త
  • మహర్షి
  • విస్తరించి
  • అనేక
  • మహావృక్షపు
  • అప్పుడే
  • చిన్ని
  • వంటి
  • అద్భుత
  • జ్ఞాన
  • మధుర
  • వృక్షము
  • వృక్షాన్ని
  • అఖిల
  • జగముల
  • నిన్ను
  • నీవు

Extractive Summary:

540056౧770 య40/6 శర లొరాంవ్యా - గ ఈ న 1 వహ! కాలరథం రహదారి పక్కన శాఖోప శాఖలుగా విస్తరించి, దారిన పోతున్న అనేక మంది బాటసారుల బడలిక తీరుస్తూ తనదంటూ ప్రత్యేకత నిలుపుకున్న ఆ మహావృక్షపు శాఖాగ్రచ్భాయల దరిదాపుల్లో అప్పుడే మొలకెత్తిన ఓ చిన్ని మొక్క తలెత్తి ఆ మహావృక్షపు ఎత్తును అంచనా వేయడానికి సంకల్పించింది. ఆ వృక్షం యొక్క స్వరూపాన్ని శోధిస్తూ హృద్గీత, ఆనందలహరి, తేజశ్చక్రము, అధునా, బుతంభర, పాండిచ్చేరి గీతాలు పన్నెండు, శ్రీ పాంచాలరాయ శతకం, శతాంకుర, స్తుతి ప్రబంధము, కన్నీటికొలను, కృష్ణరళ్ళి, శ్రీ నిరుక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, సొాంపరాయం, మజణిసేతువు, ప్రీతి పుష్కరిణి, శేఫాలిక వంటి అద్భుత జ్ఞాన కావ్య కుసుమాలను, సాహిత్య వివేచన, నహృదయచక్రము విశ్వనాథమార్గము, భావుకసీమ, పోతన చరిత్రము, అధ్యయనం, చందన శాఖి వంటి విమర్శనా మధుర ఫలాల్నందించిన జ్ఞాన వృక్షము తానైతే, ఈ సాహిత్య ప్రకృతిని, ఆ అశ్వష్ట వృక్షాన్ని లీలా మాత్రంగా అవలోకించి అచ్చెరువందుతున్న చిన్ని మొక్కకు ఓ ప్రాతఃదినాన మణీసేతు సందర్శనభాగ్యం, లభించింది.


Chunk 2 — samarpana_pages0011-0020.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 15479

OCR Issues:

  • ASCII junk on lines: [89, 94, 141, 185, 221]...
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • శ్రీ
  • తెలుగు
  • జీవన
  • సుప్రసన్న
  • ఆధునిక
  • సాహిత్య
  • కవితా
  • రాయప్రోలు
  • కవిత్వం
  • విశ్వనాథ
  • కవిత్వ
  • వ్యక్తి
  • వ్యాసాలు
  • కృష్ణశాస్త్రి
  • కవిత్వంలో
  • దాశరథి
  • ధోరణి
  • మొదలైన
  • జాతీయ
  • భూమి
  • తాత్త్విక
  • సాంస్కృతిక
  • నుంచి
  • వారి
  • సంబంధించిన
  • క్రమంగా
  • కలసి
  • శ్రీశ్రీ
  • రచయితల
  • ఉద్యమం

Extractive Summary:

ఈ 'సమర్ప్చణు సంపుటి - అరసం నుంచి ఆధునికోత్తరకాలం వరకు నవతరం ఆలోచనలను విశ్లేషించడం ఒక వైపు రాయప్రోలు, గురజాడ, విశ్వనాథ, కృష్ణశాస్త్రి వ్యక్తిత్వాల, రచనల తాత్త్వికాంశాల పరిశీలన నెపంతో - జాతీయత, కవిత్వలక్ష్యాల అనుశీలనం మరొకవైపు; నిర్దిష్టంగా చేసింది- ఈ దుర్మార్గం వచన రచనల మీద కంటె పద్యమూ, గేయమూ, వచన పద్యమూ మూడూ ఈ ధోరణిలోని కవులు వాడుకున్నారు.


Chunk 3 — samarpana_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16742

OCR Issues:

  • ASCII junk on lines: [21, 29, 61, 62, 63]...

Key Terms:

  • శేషేంద్ర
  • ఆధునిక
  • కావ్యం
  • కవిత్వం
  • ఉంది
  • చేయటం
  • జరిగింది
  • నుంచి
  • కవితా
  • జీవన
  • నూతన
  • దేశం
  • ప్రజలు
  • వాళ్ల
  • మొదలైన
  • అయితే
  • కవిత్వ
  • తెలుగు
  • కొత్త
  • రచనా
  • ఈనాటి
  • ఉన్నది
  • నాగలి
  • దేశపు
  • ప్రాచీన
  • అన్న
  • చేసింది
  • కవుల
  • ధోరణులు
  • ప్రగతివాద

Extractive Summary:

ఈ నదుమ దిగంబరకవులు హరాత్తుగా ఒక నాలుగైదు సంవత్సరాలు చెలరేగటం జరిగింది. కవితారచనకు కవిత్వ స్పృహ వుండటం అత్యవసరం అనేది ఒక తీవ్రభావమై కవిత్వజగత్తు అట్టడుగుభాగాన్ని స్పందింపజేయటం మొదలైంది 1971లో అఖిలభారత తెలుగు రచయితల ఐదవ మహాసభలో కవి సమ్మేళనం అధ్యక్ష వీఠంనుంచి బోయిభీమన్న ఈ ఆవేదనకు అక్షర రూపం కల్పించాడు. కధా (ప్రధానంగా కావ్యనిర్మాణం చేయవలెననే ఆలోచన అరవైల తొలిరోజులల్లోనే కుందుర్తి ప్రభృతులు చేయటం (ఈ వ్యాసకర్తకూడా ఆ భావాన్నే అప్పుడు బలపరచటం జరిగింది).


Chunk 4 — samarpana_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17482

OCR Issues:

  • ASCII junk on lines: [46, 53, 59, 92, 171]...

Key Terms:

  • ఆధునిక
  • ప్రాచీన
  • సాహిత్య
  • కధలు
  • అయితే
  • గురజాడ
  • మరొక
  • వల్ల
  • కవిత్వ
  • కవులు
  • జీవన
  • కాదు
  • ఉన్న
  • క్రమంగా
  • రచయిత
  • మార్గంలో
  • సంప్రదాయం
  • కథలు
  • సమాజంలో
  • కావ్యంలో
  • కావ్యం
  • ప్రయత్నం
  • ప్రధానంగా
  • చేసింది
  • ప్రధాన
  • లక్షణం
  • మహాకావ్యం
  • అభివ్యక్తి
  • కాని
  • మొదలైన

Extractive Summary:

కాలక్రమమూ, ఘటనాక్రమూ సుసంగతమై ఉండటం దీని లక్షణం అయితే ఈనాటి కథ - కథానిక ఈ లక్షణం నుంచి భేదిస్తుంది. తన సాంస్కృతిక జీవన మూల్యాలలోనికి లోతుగా చొచ్చుకొనిపోయే ప్రాచీన కధారూపం, తనను తాను మూలసమాజం నుండి విడదీసికొని అసంతులనం వైపు, అపనమ్మకం వైపు నడిపించటం ఈ కథా స్వరూపంలో వచ్చిపడ్డ ఒక 'భయంకర వాస్తవం. ఈ యుగం యొక్క కధోపలబ్థులలో ముఖ్యమైంది చలం “ఓ పువ్వు పూసింది" ఇది చరాచర ప్రకృతిలో చైతన్యంలోని ఏకతను, ఏకాంతాన్ని శృంగారాన్నీ సృష్టితత్తా వన్ని అఖండతనూ అద్భుతంగా వ్యాఖ్యానించిన కళాఖండం - కావ్యశిల్పం, మల్లాది రామకృష్ణశాస్త్రి కధలు ఒక ప్రత్యేక భాషా ప్రపంచాన్ని సృష్టించుకొన్నవి.


Chunk 5 — samarpana_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17128

OCR Issues:

  • ASCII junk on lines: [30, 125, 206, 253, 254]

Key Terms:

  • జీవన
  • నుంచి
  • నూతన
  • కూడా
  • తరువాత
  • తెలుగు
  • ప్రధాన
  • ప్రయత్నం
  • సమాజ
  • బుచ్చిబాబు
  • దేశీయ
  • అన్న
  • తాత్త్విక
  • కావటం
  • చేసింది
  • కోసం
  • కథలు
  • ఉద్యమాల
  • కాలంలో
  • కధలు
  • రచనలు
  • సాహిత్య
  • జీవనంలోని
  • ఆర్‌
  • నాగరీకరణం
  • నాయకత్వం
  • సమాజం
  • ఆధునిక
  • ప్రాచీన
  • ముందుకు

Extractive Summary:

“క్క కథలోని ఐరనీ, జాతిద్వేషంతో అమానవీయతతో నింపబడి ప్రచారం చేయబడుతున్న దేశభ్రక్తి అసలు స్వభావాన్ని నోరెత్తి ఒకమాట మాట్లాడటానికి కూడా వీల్లేని పరిస్థితులను, మాట్లాడేవాడు దేశద్రోహిగా ఏరివేతకు గురి అయ్యే పరిస్థితిని అధికార రాజకీయాలు ఎలా నృష్టించాయో ఈ సందర్భం వ్యక్తం చేసింది”, “వీరపుత్రులను కన్న తల్లిదండ్రులు తమను తాము ఒక ఉద్వేగపూరిత దేశభక్తి పర్యావరణంలోకి నెట్టుకొని, మనిషికన్న (బ్రశుకుకన్నా సరిహద్దుల రక్షణకు మరణానికి అధికతర ప్రాధాన్యమిచ్చే 'మాయిలో పరిభ్రమించేవాళ్ళుగా మారటంలోని అమానవీయతను కూడా ఈ కధ స్పృశించింది. ఈ సామాజిక మధనంలో ఒక సమన్వయం - ఒక నూతన వైతన్య పార్యం సనాతన జీవన విధానానికి అవిచ్చిన్నమైన అనుస్యూతి సాధ్యమయింది. సుప్రసన్న అల అందదు నిర్వికారము నిరంజన మౌ పరతత్త్వరేఖ, ఆ నందమె నిర్గుణాన సగుణానను ప్రావృమయౌట, మాత్ళ మూ ర్తిం దరిసింతు నీ ప్రకృతి దివ్య శుభావరణాన ఈ దర్శనంలో వంగదేశం నుంచి కదలివచ్చిన చైతన్య మహాప్రభువుల వైష్ణవాది దర్శనాల ప్రభావమే కాక, తాంట్రిక శాస్త్ర భూమిక కూడా స్పష్టంగా కనిపిస్తున్నది.


Chunk 6 — samarpana_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16759

OCR Issues:

  • ASCII junk on lines: [128, 323]

Key Terms:

  • కవులు
  • కూడా
  • ఆధునిక
  • ప్రధానంగా
  • దాకా
  • ప్రేమ
  • కవిత్వం
  • ప్రయత్నం
  • కొత్త
  • రచనలు
  • దాటి
  • మార్గంలో
  • నుంచి
  • తెలుగు
  • చేసిన
  • ఆరుద్ర
  • కుందుర్తి
  • చేసే
  • ప్రాచీన
  • స్త్రీ
  • కాలంలో
  • కాని
  • రంగారావు
  • ప్రకృతి
  • విశ్వనాథ
  • కవులకు
  • కావ్యం
  • దశాబ్దంలో
  • చేశారు
  • ఎన్నో

Extractive Summary:

అందుకోసం ఈ ప్రణయ కవితామార్గం దాంపత్యధర్మంగా పరిణమించినప్పుడు జీవితంలో స్త్రీ పురుషుల నడును ఒక సౌందర్య ముధురమైన సామరస్యం ఏర్పడుతుంది. ఈ పద్ధతిలోనే 'పునర్నవం' అన్న పేర ఒక వచన పద్యాల కవితాసంకలనం వెలువరించాడు. ఈ త్రోవలో రంగారావు మాత్రమే కాక వేగుంట మోహన్‌ ప్రసాద్‌, అరిపిరాల విశ్వం, రాధాకృష్ణ, దుర్గానంద్‌ మొదలైన కవులు మరికొంతమంది రచన చేస్తూ వున్నారు ఈ కాలంలోనే రాస్తూ ఉన్న మిగతా కవులంతా ఇంచుమించు రెండోమార్గానికి చెందినవారుగా పేర్కొనవచ్చును.


Chunk 7 — samarpana_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15671

OCR Issues:

  • ASCII junk on lines: [313, 327, 358]

Key Terms:

  • కవులు
  • తిరుపతి
  • కూడా
  • ఆధునిక
  • ఉన్న
  • వంటి
  • దేవతలు
  • అతడు
  • ఇక్కడ
  • జరిగింది
  • గురజాడ
  • తెలుగు
  • వారి
  • వారు
  • ఆంగ్ల
  • బుద్ధదేవుని
  • సిద్ధార్థుడు
  • రాత్రి
  • రెండు
  • ప్రధానంగా
  • గీతం
  • శ్రీ
  • యొక్క
  • కవుల
  • రచించిన
  • చరిత్ర
  • అవుతుంది
  • వర్ణించారు
  • మాయాదేవి
  • వ్యక్తం

Extractive Summary:

సిద్ధార్థునికి యశోధరకు కలిగిన ప్రధమ సమాగమాన్ని వర్ణించేప్పుడు ధ్యాన నిశ్చలుడైన అతని ఎదుటకు వచ్చిన, ఆ యశోధరయందు అతడు బద్ద్ధానురాగుడైనాడు అంతవరకూ రాజకన్యకలకూ ఏవేవో కానుకలిస్తున్న సిద్ధార్థుడు ఆమెతో “వనజాతేక్షణ కానుకల్‌ ముగిసె, ఈ వామాక్షులం దేరి కీయని దీ కానుకయంచు” తన మెడలోని పచ్చల హారాన్ని ఆమెకు కానుక చేస్తాడు. ఆ వ్యక్తి సమష్టి చైతన్యాన్ని అందుకోవడం, తన వ్యక్తిత్వంలో అన్వయించుకోవడం ఈ అంశాలలో మొదటి రెండు సాధారణంగా స్సురించేవేకాని, మూడో అంశం సమష్టి అవచేతనలో వ్యక్తమయ్యే స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం జరిగితేనే అది నిజమైన రూపంలో సాక్షాత్మరిస్తుంది. ఈ రెండు మార్గాలు ఇలా ఉండగా గురజాడ మనస్సు రూపొందే రోజులలో ఆయన ఒక జమీందారీలో జీవించాడు.


Chunk 8 — samarpana_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16965

OCR Issues:

  • ASCII junk on lines: [161, 171, 174, 177, 222]...

Key Terms:

  • కూడా
  • అన్న
  • నేను
  • అంటే
  • కాదు
  • గీతంలో
  • లేదు
  • గురజాడ
  • నాకు
  • అంశం
  • విషయంలో
  • ఉన్న
  • రెండు
  • తరువాత
  • శ్రీ
  • అన్నారు
  • మాత్రమే
  • కొన్ని
  • స్పష్టంగా
  • ఆయనకు
  • విధంగా
  • గోచరిస్తుంది
  • ప్రధానంగా
  • ఇంకా
  • కనిపిస్తుంది
  • వ్యవస్థ
  • ప్రేమ
  • ప్రాధాన్యం
  • విషయం
  • పూర్ణమ్మ

Extractive Summary:

ఆయన తన ఈ దృక్పధంతో ఎప్పుడూ రాజీపడలేదు. ఇంకా పరిశీలిస్తే గిరీశం పాత్ర ద్వారా సంఘ సంస్మారోద్యమం ఎట్లా విఫలమైందీ నిరూపించడం- ఆయన ఈ విషయంలో నిశ్చయ భావానికి వచ్చాడని చెప్పే అవకావం ఇవ్వడం లేదు. ఆ వూరికి వెళ్లాక ఈ భావాలన్నీ ధృవపడ్డవి అక్కడ వాత్స్యాయన్‌ అనే ఒక బౌద్ధకాస్త విద్వాంసుడు ఉండేవాడు.


Chunk 9 — samarpana_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16504

OCR Issues:

  • ASCII junk on lines: [2, 4, 47, 84, 85]...

Key Terms:

  • రాయప్రోలు
  • తరువాత
  • నేను
  • నాకు
  • చేశాను
  • తెలుగు
  • కావచ్చు
  • కేవలం
  • సుబ్బారావు
  • లేదు
  • ఆధునిక
  • అంటే
  • దీనిలో
  • కవిత్వంలో
  • చాలా
  • ఆయనకు
  • కవిత్వం
  • నుంచి
  • కూడా
  • అనువాదం
  • వారి
  • కవితా
  • పెద్ద
  • వేరు
  • ప్రయత్నం
  • వస్తు
  • కావ్య
  • సాహిత్యంలో
  • అన్నాడు
  • ఉన్నాయి

Extractive Summary:

ఈ శ్లోకంలో సౌహృదాని అన్నది ॥9/4/06 అనీ కావ్యశాస్త్ర సర్వస్వం దీనిలో ఉన్నదనీ ఆయన చెప్పారు. దీనిని అమలిన శృంగారమని సంకే తించితిన అంటారు ఆయన మనస్సు చేత వాక్కుచేత కర్మము చేత ఈ వలపు కలుషితం కాకూడదు. ఒకటి అంగజాతము, ఒకటి భావభూతము' (రూప నవనీతము) ఈ విధంగా రాయప్రోలు తన జీవితంలోనే భావభౌతిక లోకాలకు ఒక వంతెన నిర్మించుకున్నారు.


Chunk 10 — samarpana_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18079

OCR Issues:

  • ASCII junk on lines: [3, 5, 63, 64, 76]...

Key Terms:

  • శ్రీ
  • వారి
  • వారు
  • రెండు
  • అప్పుడు
  • విశ్వనాథ
  • నేను
  • తరువాత
  • విశ్వనాధ
  • సాహిత్య
  • జరిగింది
  • పద్యాలు
  • నేనూ
  • గురించి
  • మూడు
  • సత్యనారాయణ
  • సత్యనారాయణగారు
  • అన్నారు
  • వరంగల్లులో
  • అయితే
  • నుంచి
  • గారి
  • కొన్ని
  • వచ్చారు
  • గారు
  • వారికి
  • కవిత
  • ఉన్నా
  • ఉన్న
  • నాకు

Extractive Summary:

ఆ సధుచ్పీణ ఆజానుబాహుడై చూపులతో వాక్కులతో ఎవరికైనా ఆకర్షించగల ఆ మవాత్ముణ్ణి 1951లో తొలిసారి వరంగల్లుశాఖ ఆంధ్రసారస్వత పరిషత్తు వార్నికోత్సవాలకు వచ్చినప్పుడు చూడటమే అప్పటికి ఆయన సాహిత్యాన్ని గురించి కొంచెం కొంచెం తెలుసు ఆరాధన కానంత అభిమానం చిట్టిగూడూరులో ప్రాచ్యకళాశాలలో 1949 నుంచీ చుదువుతున్న మా చిన్నాయన శ్రీ సంపత్ముమారాచార్యుల గారి వల్లనే ఈ పరిచయం అప్పుడు మూడో, నాలుగో ఉపన్యాసాలు వినటం జరిగింది. ఈ మిత్రులందరూ ఒక వలయం అయితే ఆయన తరగిపోని ఆకర్షణ శక్తి గల ఒక అయస్కాంతం. ఆయన విశ్వనాథ వస్తూవుంటే భావోద్వేగంతో ఈ క్రింది పద్యం చదివారు- అతిథిగ వచ్చె నేడు బుషియంతటివాడు, హిమాద్రియంత ఉ న్నతమయి శుభ్రమైనదియు, నాకధునీ జలజాతమంత ను న్నితమయి స్వచ్భమైనదియు, నిర్మలమైన యెడందవాదు ఆ కృతి శివుడై మనోజ్ఞత నుపేంద్రుడునై సృజనావిధాతయ్రై తాదాత్యభావంతో ఆ పద్యం చదువుతూ వున్నప్పుడు నెమ్మదిగా విశ్వనాథ సభావేదిక మీదకురావటం మరపురాని సన్నివేశం.


Chunk 11 — samarpana_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15633

OCR Issues:

  • ASCII junk on lines: [23, 40, 44, 174, 183]...

Key Terms:

  • విశ్వనాథ
  • శ్రీ
  • విశ్వనాధ
  • సాహిత్య
  • వారు
  • అన్న
  • సాధన
  • తెలుగు
  • దాటి
  • రెండు
  • ఎంతో
  • గురించి
  • ఉన్నది
  • నుంచి
  • లేదు
  • తాను
  • సత్యనారాయణ
  • చాలా
  • అయితే
  • ఆత్మ
  • ఉన్నాయి
  • సామాజిక
  • వచ్చిన
  • తనలోని
  • కల్పవృక్షం
  • అంతా
  • సృజన
  • రచనకు
  • ఆయనతో
  • అకాడమీ

Extractive Summary:

ఈ సమన్వయ భూమిక మీది మానవుడే ఆయన సాహిత్యానికి నాయకుడు. రచనకు ఉద్యుక్తు దయినంతనే ఆయన రచనా సందర్భం తెలిసిన వాళ్ళకు ఈ విషయం తెలుసు. కాబట్టీ ఆ భావం ఆధారంగా సాగినకవి తన కవిత్వాన్ని- కవితారూప తపస్సు చేసెదను- అనటంలో ఆశ్చర్యం లేదు అయితే కవిత్వం అంతా లోకజీవన విస్తారం- 'లోకమ్ము లేక రసమ్ములేదు” అన్నవాడు కావటం వల్ల ఇది ఆ లక్ష్యాన్ని చేర్చగలదో లేదో అన్న అనుమానం ఎలాగూ వున్నది ఈ పద్యమును నీవు, నిట్టి వేషాలు నెందరో వేత్తు రీ పప్పు లుడుకవు, చచ్చినట్లుగా నింద్రియ జయము ప్రాపింపజేసికో, తేరగా వచ్చి పడదనె దీవు నీపట్టు తెలియులే కవిత్వరూపంలో చేసే ప్రయాణం తనను బయలు పరుస్తుందే కాని లోనికి లోలోతులోనికి చొచ్చుకొని పోనీయదనే స్పృహ ఒక వైపు ఉన్నది.


Chunk 12 — samarpana_pages0111-0120.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 14286

OCR Issues:

  • ASCII junk on lines: [64, 276, 277]

Key Terms:

  • కృష్ణశాస్త్రి
  • ఈశ్వర
  • వల్ల
  • సంగీత
  • ఉన్నది
  • నుండి
  • స్థితి
  • వుంటుంది
  • రూపకం
  • తాను
  • పొందే
  • కోసం
  • సాహిత్యంలో
  • ప్రకృతి
  • దశలో
  • జగత్తు
  • దుఃఖం
  • వచ్చింది
  • లక్షణం
  • ఘర్షణ
  • నేను
  • అనుభవం
  • వారికి
  • పొందిన
  • నుంచి
  • మార్గంలో
  • మళ్ళీ
  • అప్పుడు
  • ఉన్న
  • దాని

Extractive Summary:

ఈ గాఢమైన మనస్సులోకి, అగాధంలోకి తమంత తాముగా ప్రవేశించి ఆ గాధాంజన గర్భంలోనుంచి చీల్చుకుంటూ పైకి రావలసి వచ్చింది. సువ్రుసన్న ఆ ఈ అనిత్యమైన నిరంతర పరిణామ శిధిలమైన జీవితం నుండి జీవుడు ఈశ్వర చైతన్యంలోకి విశ్రాంతి పొందే ఒక దశను కవి వర్ణిస్తాడు నీలభ్రసరసిలో నిండు జావీిల్లి రాయంచవలె నిహారము సల్పుచుందె కమ్మతెమ్మరలు శాఖా పత్రములనొ కల్లోలినీ తరంగములనో దాగె నాట్యంబు మధుర గానంబును మరచి గాటంపు నిద్దురగాంచె శ్రైవలిని సర్వేశ్వరుని హస్త జలజ యుగ్మమున విశ్వమే హాయిగా విశ్రాంతి జెందె ఈ వర్ణన మాండూక్యములో వర్ణించిన అవస్థాత్రయంలో మూడవ దశను సంబంధించింది. తన మనస్సుకు ఎన్నడో ఎక్కడో సోకిన ప్రతి సౌందర్య ఖండాన్నీ తన హృదయాన్ని ఎన్నడో పలకరించిన ప్రతిప్రేమ శకలాన్నీ ఏరి ఏరి తెచ్చుకుని, అన్నిటినీ కలిపి కలిపీ ఆమెను సృష్టించు కున్నాడటి ఈ మాటలు కవి చెప్పినవే.


Chunk 13 — samarpana_pages0121-0130.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16302

OCR Issues:

  • ASCII junk on lines: [144, 331]

Key Terms:

  • అంతా
  • కోసం
  • స్వామి
  • గుహుడు
  • లక్షణం
  • కృష్ణశాస్త్రి
  • వారి
  • దేవా
  • అంటున్నాడు
  • తెలుగు
  • నిత్య
  • ఉన్నది
  • ఎదురు
  • కూడా
  • ఉన్న
  • మనకు
  • రెండూ
  • అతని
  • మరొక
  • అడుగు
  • మధునాపంతుల
  • నవ్య
  • ఆంధ్ర
  • భారతీయ
  • కొత్త
  • విజయ
  • ఉంటుంది
  • నిలచి
  • అందుకే
  • ఈశ్వర

Extractive Summary:

అప్పుడు అతనికీ మనకూ నడుమ ఏ ద్వారబంధాలు లేవు ఈ జగమంతా ఆయన మందిరమే. నుత్రుసన్న ఆ దేవాయలయంలోకి ప్రవేశిస్తూనే హేమాంగిని నిజంగానే- తన వెంట తెచ్చుకున్నాడు. సుతుసన్న ఆ శాజఉన్యంబను మేకతోలు మెయి నాచ్భాదించుకొన్నట్టి యీ రాజుల్‌ రాజులు గారు బెబ్బులులు,” - మోసపు తేనియల్స్‌ విసపుమెచ్చులు, నచ్చముగాని కౌగిళుల్‌, మోసపు కానుకల్స్‌ మొగము ముందరి నవ్వుల నాల్కబోసి వి శ్వాస కృతజ్ఞతా హృదయభావుకతల్‌ దిగద్రోసి, జీవితో ల్లాసము దీర్చికొన్న నృపులా కవితాకళ నుద్ధరించుటలొ “ఇది యేడేండ్ల తపస్సు పండిన ఫలం బీ నాకృతిన్‌ జీవసంపద నందించితి' ఈ కావ్యము ప్రతీకాత్మకమైందే, ఒకరాజు, ఒక అధికార ధూర్యహవ్యక్తి సమూహము, ఒక మతాహంకారము.


Chunk 14 — samarpana_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15626

OCR Issues:

  • ASCII junk on lines: [18, 133, 258, 285, 291]...

Key Terms:

  • దాశరధి
  • కవితా
  • తెలుగు
  • దాశరథి
  • ప్రగతివాద
  • నేనే
  • తెలంగాణా
  • కవిత్వం
  • మంజీర
  • కావ్య
  • నీవు
  • నుంచి
  • సామ్యవాద
  • పద్యం
  • అతని
  • వారి
  • నూతన
  • కవిత
  • కవుల
  • వంటి
  • అయింది
  • ఉన్న
  • ఎవరి
  • ఆధునిక
  • తరువాత
  • ప్రవేశించింది
  • సాంస్కృతిక
  • సమన్వయం
  • కేంద్రం
  • జాతీయ

Extractive Summary:

మధునాపంతులవారి కవితాతీర్థం ఈ శతాబ్దపు ఆంధ్రకవితా వాపొనిలో ఒక (ప్రధానఘట్టం. నీవు పారిన దారిలో ఇక్షుదండాలు నీవు జారిన జాడలో అమృతభాండాలు సీవు దూకిన నేల మాకు విద్యున్నాల నీవు ప్రాకిన పథము మాకు చైత్రరధమ్ము ఈ (ప్రబలమైన పరివర్తన శీలమైన, భావిసువర్షస్వష్నాల నిర్దిష్ట రేఖాచిత్రమైన ఒక మహా సంకల్పంగా 'మంజీర' రూపుకట్టింది. ఈ అమృతము ఒక స్తరంలో ప్రీతి.


Chunk 15 — samarpana_pages0141-0150.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15767

OCR Issues:

  • ASCII junk on lines: [4, 71, 98, 163, 186]...

Key Terms:

  • చేరా
  • నేను
  • రామారావు
  • నాకు
  • చేకూరి
  • చేసి
  • గురించి
  • సాహిత్య
  • తరువాత
  • అయినా
  • లేదు
  • కూడా
  • వ్యావహారిక
  • కొత్త
  • తెలంగాణా
  • వచ్చాయి
  • కానీ
  • అక్కడ
  • అప్పటికే
  • అప్పుడు
  • కాలం
  • లక్షణం
  • అయితే
  • కాని
  • తాను
  • సామాజిక
  • కారణం
  • ఉన్న
  • అంటే
  • ఆచార్య

Extractive Summary:

లిబర్టీ టాకీసు వెనకాల గగన్‌మహల్‌ రోడ్డులో వారి యిల్లు, రామారావు ఆ ఇంట్లోనే ఒక రూములో ఉండేవారు. తత్పూర్వం ఉన్న కవిత్వస్పృహ యెడ ఒక నిరాదరభావం, ఒక తిరస్కార భావం పెంపొందుతూ వచ్చాయి ఈ వైపరీత్యం 130 నుప్రునన్న ఆ రామారావు ఆమెరికాకు వెళ్లేముందు - ఒక అసూయాగగ్రస్తుడైన కవిమిత్రుడు “రామారావు కమ్యూనిస్టు ఆ విషయం అమెరికన్‌ ఎంబసీకి రాస్తానని ఎక్కడో వాచాలత్వం ప్రకటించాడు.


Chunk 16 — samarpana_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15695

OCR Issues:

  • ASCII junk on lines: [66, 323, 342]

Key Terms:

  • కవిత్వం
  • అయితే
  • రంగారావు
  • కవితా
  • నుండి
  • చేరా
  • కవిత్వ
  • లేదు
  • కవికి
  • గురించి
  • రచనలో
  • ఆధునిక
  • దాన్ని
  • మానవ
  • కవులు
  • చేసిన
  • వచ్చిన
  • ద్వారా
  • బిందువు
  • కవిత్వాన్ని
  • ఉంటుంది
  • సాహిత్య
  • విషయంలో
  • ఉంది
  • తాను
  • కూడా
  • ఇప్పుడు
  • చరిత్ర
  • రచనలు
  • చేయటం

Extractive Summary:

వచన కవిత్వ సృష్టిలో తెలుగులో అంతకు పూర్వం అక్కడక్కడా కొన్ని రచనలు ఉన్నా అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఛాయాదేవి దంపతులు ప్రకటించిన “కవిత” పత్రిక రెండు సంచికలూ ఆ ఆవిష్కారాన్ని నిర్దేశించిన ప్రధాన ఘట్టాలు వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా చేపట్టిన కుందుర్తి పందొమ్మిదివందల యాఖైల చివర దానికొక స్పష్టమైన రూపం కలిపించే ప్రయళ్నం చేశారు. అయితే ఈ ఏకరూప నిర్మాణం వల్ల ఒక మొనాటనీ వచ్చిందనే అంశమూ విమర్శలోకంలో పరివ్యాప్తమై ఉన్న మాట సత్యమే. ఈ స్పష్టమైన ప్రకటన ఆధునిక కవిత్వం తెలుగులో సాధించిన ఒక శిఖరా రోహణం కొందరు కవులు విశిష్టంగా ఈ పార్య్వాన్ని నిర్దిష్టంగా వివేచించి ఉత్తమ కవితా సృష్టి చేశారు మానవత అనే అస్పష్టమైన పరిమితుల్లో ఇరుక్కున్న కవులు


Chunk 17 — samarpana_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15060

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దాటి
  • శ్రీ
  • కవిత్వం
  • కవితా
  • తెలుగు
  • భూమయ్య
  • దీని
  • నూతన
  • అన్న
  • స్థితిలో
  • కౌసల్య
  • కవిత్వ
  • దేవి
  • వ్యాసాలు
  • స్పృహ
  • గురించీ
  • వారి
  • వెలుగు
  • అనుభూతి
  • ఇక్కడ
  • సరియైన
  • కొన్ని
  • ముందుకు
  • జీవుని
  • సామాజిక
  • పరిమితులను
  • మానవ
  • కోసం
  • మార్మిక
  • కూడా

Extractive Summary:

నుత్రునన్న ఆల ఈ కాలంలోని కవితా సాధనలో మార్మిక కవిత్వం కూడా వెలుగులోనికి వచ్చింది. శ్రీ అనుమాండ్ల భూమయ్య కవితా పరిశీలన ఈ దృష్టితో చేసిన, ప్రయత్నించిన ఆ మేరలలో ఇమిడీ ఇముదని కొన్ని వ్యాసాలను కలుపుకున్న యాఖై వ్యాసాలు సమీక్షల సంకలనం. బావిలో రాయిపడి, దాన్ని షగులగొట్టితే ఆ సందులలో నుంచి పొంగ వచ్చే కొబ్బరి పాలవంటి నీరెలాంటిదో ఈ కవిత్వం అలాంటిది.


Chunk 18 — samarpana_pages0171-0180.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15971

OCR Issues:

  • ASCII junk on lines: [132, 164, 198, 246]

Key Terms:

  • కవిత్వం
  • కాదు
  • కవితా
  • తెలుగు
  • లేదు
  • గురించి
  • ఉంది
  • ఆధునిక
  • కవులు
  • హైకూ
  • కాని
  • అన్న
  • కవితలో
  • కావ్య
  • మనకు
  • ఉన్నది
  • నుంచి
  • వేయినదుల
  • విషయం
  • వెన్నెల
  • శ్రీ
  • ప్రాచీన
  • కవుల
  • అంతా
  • మధ్య
  • విజ్ఞానం
  • వచ్చింది
  • ఉన్నాయి
  • కవిత
  • బౌద్ధ

Extractive Summary:

ఆ నకుప్పల ఈ ప్రక్రియ జపాన్‌లో జెన్‌ బుద్ధ ధర్మ పరుల్లో అనుభూతిని చెక్కుకునే చిన్న కవితారూపంగా ఆవిర్భవించింది సృష్టిని అంతర్ముఖంగా చూస్తూ దానిలో లీనమైన దశలో ఒక అపూర్వ చిత్రం మనస్సులో స్ఫురిస్తుంది కాళిదాను చెప్పినట్లుగా “'పర్యుత్సుకోభవతి యత్సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం' ఈ చేతస్సు న్మరించిన అభోధ పూర్వమైన అంశమే “హైకూ” కావ్య ద్రవ్యం. 'హైకూ'లను ఒక ఉద్యమంగా చేపట్టడం ఈ కవిలోని వైళిష్ట్రం. ఒక కావ్యనేత్రం పూచిన భావమణి దీపాలు ఈ పంక్తులు.


Chunk 19 — samarpana_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16903

OCR Issues:

  • ASCII junk on lines: [69, 162, 202, 225, 232]...

Key Terms:

  • సంస్కృత
  • వారి
  • రెండు
  • గీతం
  • ఆచార్యుల
  • వారు
  • శ్రీ
  • ఉన్నది
  • జీవన
  • జరిగింది
  • అన్న
  • కూడా
  • చంద్రమౌళి
  • సమాజం
  • అందుకే
  • పరిషత్‌
  • కళాశాలలో
  • సంస్కృతంలో
  • ఒకటి
  • కాని
  • కోసం
  • అయితే
  • చేసి
  • పరిచయం
  • ఆచార్యులవారు
  • కృష్ణమూర్తి
  • ఏర్పాటు
  • వెంటనే
  • ఇంకా
  • చీకటి

Extractive Summary:

జీవితంలో అన్ని పార్భాలూ దుఃఖపు అగాధాలై నడిమి బొద్దు మాద నిల్చున్న వ్యక్తి ఎలా కలల్లో తన భావనాజగత్తులో సుభానుభవాన్ని (ప్రోది చేస్తుందో ఈ ప్రపంచం ఆ కలను ఎంత క్రూరంగా భంగింపజేస్తుందో 'పగటిపూట పనిమనిషి కల” అనే గీతంలో వ్యక్తమవుతున్నది. యోజనాల దూరాలను అడుగుల్లోకి సూక్ష్మీకరించడం దూరాలను సంకలీకరించుకుని సమీకరణాలను సమీక్షించుకుని దండయాత్రను రచించుకోవడం ఇవన్నీ ఒంటరిగా నీవు గరళధారి శివుడివికావాలి నిశ్చల సముద్రంగా గంథఖీరునివి కావాలి అష్టుడు పోరాటం 'ఓ మాటను పెంచేసుకుని, ఓ పాటను వెంటేసుకొని ఒక సూర్యుడిలా ఒక ఆకాశంలా ఒక భూమిలా ఒంటరిగా ఒక వ్యక్తిగా పోరాటానికి ఉపక్రమిస్తావు.” ఈ ఒంటరిపోరాటం ఆత్మవిశ్వాసంలోనుంచి పొడుచుకు వస్తుంది. ఆ స్థితి చూచి సంస్కృతంలో మాట్లాడటం అభ్యాసం చేయించవలెననే సంకల్పంతో ఈ నంస్థ న్థాపించడం ఉపన్యాసాలు ఇప్పించడం జరిగింది.


Chunk 20 — samarpana_pages0191-0200.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15562

OCR Issues:

  • ASCII junk on lines: [79, 85, 259, 262, 268]...

Key Terms:

  • శ్రీ
  • కులపతి
  • కూడా
  • తరువాత
  • నవీన్‌
  • రెండు
  • సంస్కృతం
  • అత్యంత
  • అయితే
  • ప్రసాదరాయ
  • సాహిత్య
  • వారు
  • కొన్ని
  • ఉన్నది
  • కేవలం
  • ఉన్న
  • ఆధునిక
  • కాలంలో
  • కాదు
  • రచించారు
  • సహస్ర
  • రచయిత
  • ఆచార్యుల
  • గ్రంధాలు
  • ఉండటం
  • బట్టి
  • ఉంది
  • అన్నీ
  • అందువల్ల
  • వైదిక

Extractive Summary:

ఈ అన్నింటి యొక్క అద్భుత సమ్మేళనంకోసం ఆయన కవిత్వాన్ని ఒక తపస్ఫాధనంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ సహస్ర కావ్యాలేకాక మరికొన్ని కావ్యాలు, నవల ఒకటి, మరెన్నో వ్యాసరచనలూ ఆయన చేశారు అయితే “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండటి అన్న విధంగా తన రచన కాదన్నట్లుగా ప్రవర్తించారు ఆయన ఏ సిద్ధ తేజస్సు యీ ఉపాధిని ఆశ్రయించి ఉన్నదో ఆ తేజస్సు లోకకల్యాణ కారకమైన తన నిర్దిష్ట కార్యాన్ని సఫలంగా నిర్వర్తించవలెనని కోరుకుంటున్నాను.


Chunk 21 — samarpana_pages0201-0210.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15282

OCR Issues:

  • ASCII junk on lines: [60, 80, 165, 166, 232]...

Key Terms:

  • శ్రీ
  • ఉన్న
  • కాదు
  • తాను
  • ఉండేది
  • ఆయనకు
  • తెలుగు
  • ఉషశ్రీ
  • కూడా
  • మూడు
  • ఎంతో
  • నవీన్‌
  • చివర
  • అయితే
  • రెండు
  • సృష్టి
  • సాహిత్య
  • శాస్త్రిగారు
  • వచ్చింది
  • ఇంకా
  • ఒకటి
  • జరిగేవి
  • లక్షణం
  • విషయం
  • కళాశాల
  • ఉపన్యాసాలు
  • అవకాశం
  • నేను
  • ఉండగా
  • అప్పుడు

Extractive Summary:

ఆయన పూర్తిపేరు యద్దనపూడి కోదండరామశాస్త్రి అని చాలా మందికి ఇప్పటికీ తెలియదు అనాడు ఒక హైస్కూలుగా ఉన్న ఆంధ్ర విద్యాభివర్ధని సంస్థకు అధిపతిగా వచ్చి ఆ సంస్థ స్వరూపాన్ని పరుశవేది స్పర్శచేత ఇనుము బంగారం అయినట్లు ఆయన పూర్తిగా మార్చివేశారు. రెండు సడలని క్రమశిక్షణ, మూడోది నాయకత్వపు లక్షణమూ, ఈ మూడు గుణాలు కారణంగా ఆయన పాఠశాలకాక లక్ష్య నిర్దేశం చేసి దాన్ని అదే మార్గములో నడిపించ గలిగారు స్వయంగా తాను పాటించే నియమాలనే తన సహచరులకు నిర్దేశించడం కారణంగా అవి అమలు జరిగేవి ఆయనలోఉన్న నాయకత్వ లక్షణం అందరు అధ్యాపకులనూ తన వెంట తన మార్గంలో నడిచేట్లు చేసేవి ఈ లక్షణాలే 'ఒకరి 187 నెల్లూరులో తిక్కన జయంతి ఉత్సవం జరుగుతూ ఉండటం ప్రభావంగా ఆయన ఈ కల్పన చేశారు.


Chunk 22 — samarpana_pages0211-0220.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14955

OCR Issues:

  • ASCII junk on lines: [91, 170]

Key Terms:

  • శ్రీ
  • నాకు
  • వారి
  • కూడా
  • అయితే
  • సాహిత్య
  • అనువాదం
  • వాల్మీకి
  • రామాయణం
  • జిల్లా
  • జరిగింది
  • ఉన్నది
  • ఉన్న
  • ధోరణి
  • శాస్త్రి
  • గ్రంధ
  • తొలి
  • ప్రయత్నం
  • చేసే
  • ఆధారంగా
  • ఎక్కడా
  • సందర్భంలో
  • వారు
  • దృష్టిలో
  • కవుల
  • రామాయణ
  • రామానుజ
  • నేను
  • పూర్తి
  • చేసి

Extractive Summary:

శ్రీ శాస్రి చేపట్టిన మహోద్యమాలతో జిల్లాల సర్వస్వాలు (ప్రకటించటం ఒకటి ఒక జిల్లాను ఒక ప్రాథమిక పరిశోధనాంశంగా గుర్తించి చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, మానవీయ సంపత్‌ స్థితులను విపులంగా సమకూర్చి వేల పేజీలతో ప్రకటించటం నెల్లూరు జిల్లా విషయంలో ఇటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది అయితే శ్రీ శాస్త్రి తమ పూనికతో తెలంగాణా కంతా ఈ కృషిని కొనసాగించ పూనుకున్నారు. ఈ పద్ధతిలో ప్రకటితమైన ఒక (గ్రంధం "క్రీడాభిరామం * ఇంత కృషి కొనసాగిస్తూనే ఆయన తన మానస పుత్రికగా 'మూసీ” పత్రికను ఎన్నో సంవత్సరాలు నిర్వహించారు. ఆ శ్లోకాల రచనలో కూడా కత్తివాదర మీద నడకలాగా ఈ అనువక్త రచన సాగించి దీనికి రామానుజ రామాయణం అన్న పేరుంచడంలోని బెచిత్యాన్ని బుజువు చేశారు.


Chunk 23 — samarpana_pages0221-0226.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 5663

OCR Issues:

  • ASCII junk on lines: [2, 6, 8, 9, 10]...

Key Terms:

  • శ్రీ
  • సాహిత్య
  • తెలుగు
  • విశ్వవిద్యాలయం
  • ఉత్తమ
  • వరంగల్‌
  • ఆఫ్‌
  • మెంబర్‌
  • సాహితీ
  • సభ్యులు
  • జాతీయ
  • పురస్కారం
  • సుప్రసన్న
  • యూనివర్సిటీ
  • స్టడీస్‌
  • నుంచి
  • విశ్వనాధ
  • అకాడమీ
  • కార్యదర్శి
  • పోతన
  • సుమారు
  • కాకతీయ
  • బహుమతి
  • కోవెల
  • పిహెచ్‌డి
  • ఉస్మానియా
  • ఆర్ట్స్‌
  • కాలేజ్‌
  • బోర్డ్‌
  • హైపవర్‌

Extractive Summary:

న ల. పాండిచ్చేరి గీతాల పన్నెండు (1875) శ్రీ పాంచాలరాయ శతకము (1977) శతాంకుర (1987), స్తుతి ప్రబంధము (1958) కన్నీటి కొలను (1995), కృష్ణరశ్మి (1996) శ్రీ నిరుక్తి (1998), శ్రీ నృసింహ (ప్రపత్తి (2001) సాంపరాయం (2002), శేఫాలిక (2003) మజణిసేకువు (2003), ప్రీతి పుష్కరిణి (2004) విమర్శలు ఏ సాహిత్య వివేచన (1971), సహృదయ చక్రము (19838) విశ్వనాధ మార్గము (1992) భావుక సీమ (1993) పోతన చరిత్రము (సమీక్ష 1996, అధ్యయనం (2001) చందనశాఖి 6001), దర్పణం 2004, సమర్పణ 2004 సమర్చన 2004 వచన రచన వ దీపవృక్షం (000, సంపొదిత గ్రంధాలు : వసుచరిత్ర (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ) 1067 చేతనావర్తము శ (సాహితీబంధుబృందము) 1967 అగ్నిగర్భ (జాతీయ సాహిత్య పరిషత్తు) 1074 విశ్వనాథ వాజ్మయ సూచిక (1976) హిరణ్యగర్భ (జాతీయ సాహిత్య పరిషత్తు 103 దూపాటి వేంకటరమణాచార్యుల జీవిత చరిత్ర (1987) సాహితీ సంపద (సంపత్కుమారాచార్య అభినందన సంచిక్తు 1993 | ॥ ళ్‌ _ _ కవిగా పద్యవిద్య మీద గాధానురాగంవున్నాా ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్మరించడంలో వచన పద్యానికి గల అంతశ్శక్తిని న అంగీకరించి - సమర్థించిన వ్యక్తి శ్రీ సుప్రసన్న.