Telugu samaikya bharathie_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఖః జ.

కమాను

ఆయా క శక * శ షదణః 5000 కాపీలు, | ఖల” ఆయా ళ్‌ 7 ఈ అఫ్‌ ల్‌ =] /. క | న కన సహ (వచురణ గీ నమౌాచారా పౌర సంబంధ శాఖ న్‌ ఆంధ,పదెక్‌ _వభుత్యము | 1984 | సంకలనను వకాశం అఖివృద్మి అధ్యయన సంన్మ హిల్‌కాలాన్కీ మెహిదీపట్నం. స్నె్యదాబోదో

ఇందులో. ఉలిఠిళి వందేచూతరం బంకించంద్ర చటర్జీ దేశమును (ప్రేమించుమన్నా _గురజాడాఅచ్పార్రావ' జన్మభూమి =ధాయపస్రోలు సుబ్బారావు ప్రబోధ గీతం డా న్‌ నారాయణరెడ్డి జనయిత్రీ దేవులపల్లి వేంకటు కృష్ణశాస్త్రి. జోహారు ఎతుమ్మల సీతారామమూర్తి చౌదరి గర్జాగళము మధునానలిఈుఅ పత్యనారాయణశా స్త్రి సందేశము -యన్‌.టి. జ్ఞానానంద కవి మాతృదేశం ఉర్దూమూలం మబ్జూం మొహియుద్దీన్‌ అనువాదం. డా, దాశరథి ఉద్చోధము విద్వాన్‌ బులుసు వెంకటేశ్వర్లు కొక్కురో, కో! "లాక్ట్‌ బోయి భీమన్న మాతృదేశము -కొళొబీ సమైక్య గీతం డా॥ వక్కలంక లమ్మీపతిరావు సమైక్య భారతి పోమసుందర్‌ తి

శాంతికపోతం

  • అద్దేపల్లి రామమోహనరావు విప్లవ శాసనం ఖు -పి.యస్‌.ఆర్‌. ఆంజనేయ శాస్త్రీ ఉస్ర్ర ప టీ శ్ర వములు న! _జానకీ జాని కల్యాణతో రణం -/1 సె డాః శివలెంక ప్రకాశరావు ఐక్యతా ప్రచోదనం డాః పోచిరాజు శేషగిరిరా్కు మత సామరస్యం కె. గోదావరిశర్మ చూనవతా సౌగంధికాలు -వై రాంబాబు, శాయి భేదభావంబు నిన్నంటరాదుసుంత డాః చేబోలు చిన్నయ బ్రహ్మకని ప్రబోధ గీతం డా రావుల సూర్యనారాయణమూర్తి ఎవరు? =రాముకసష్త భరదా?ఖ.. త్రిలింగ దేశం మనదేనోయష్‌! ఎవో “పైడిపాటి సుబ్బరాదాణక్షే' జాతీయ జెండా గురజాడ రాఘనశర్మ స్వాతంత్ర్య చతాక -సుంకర సత్యనారాయణ వీరగంథము ల న వలెల్లంక్‌ండ చంద్రమౌళిశా మాదీ వ్వతంహ్రహు.. ఎరా. (6 న న లర త్రపు రజనీకాంతరావు ,

న్‌ పీఠిక ౫

*దేశమంళే మట్టి కాదోయ్‌ - దేశమంటే మనుషులోయ్‌ అన్నతమ్ముల వలెను జాతులు - మతములన్నీ మెలగవలెనోయ్‌. అని జాతిని జాగృతవరచి తన కలం చారలలో తన గళం న్వరాలలో సామరస్యానికి, సమైక్యతకు అడుగు జాడలు పరిచాడు మహాకవి గురజాడ.

“భావ కవితా సనుమమరందం - సకల భాషా రనన్వరూపం గనుకవే విశ్వశ్రేయః కావ్యం అని అన్నారు మన విశ్వజనీన కవి పుంగవులు,

యాదాలాపంగా, అంతా మాటాడుకునే మామూలు మాటల్లో , సార్వ జనీన తాన జీవిత్‌ సత్యాలను, సార్వ కాలికమైన విశాల భావాలను ఉగ్గడ్షిస్తూ సంఘాన్ని తట్టి లేపాడు వేమన

దేశభక్తిని జాతీయతను వ్రటోధిస్తూ భారతమాత దాస్య శృంఖలాలను తెంచే అంతిమ లక్ష్యంతో వందేమాతరరి?' అంటూ జ౭కించం(ద్రుడు కలం రుళిపిం చగా, అదే మహోద్యమమై, దేశవ్యాప్తంగా స్వేచ్చా ప్రభం జనాలను రేకెత్తించింది.

కవిగుండె కోటి గొంతుకట్లోకొట్టాదుతుంది

క్‌్‌వాణి-జన జాగృతికి జీవనాడి.

జాతిని జాగృతం చేసే వైతాళికుడు - కవి

రవీం[ద్రనాధ్‌ టాగూర్‌ వాళ్ళ్‌ విట్‌ మన్‌ాజికుర్సన్‌ వంటి ప్రపంచం నలు దెనలా పాఠకుల్ని ఉరూత లూగించిన కవులంతా విశ్వజనీనతను;-నక్వషవినను సౌభ్రాతృత్వాన్ని మతాతీత మానవతను బ్రబోధించిన_విశ్వకవులే.

ర్‌

ఏ ఉదాత్తమైన సార్వత్రిక దృష్టిని అలవరచుకుంకే జాతికంటికీ దీర్హాలిక (ప్రయోజనం కలుగుతుందో మనస్సుకు హత్తుకువేట్టుగా చెప్పి జాతీయతకు చిరునామా సూచిస్తాడు - కవి.

“ప్రపంచంలోని కవులంతా వైతికతను వ్రచృన్నంగా తీర్చి దిద్దే శాననాధికా రుల”ని చాటీచెబుతాడు షెల్లీ

సాంఘికంగా తరతరాలుగా సేరుకుపోయి వున్న కుల మత వర్గ భాషా ప్రాంతీయ వివక్షతలను సున్నితమైన, రసఫ్లావితమైన వదజాలంతో రూపు మావగలుగులాడు

క్తవి

ఎవరి నమ్మకం వారిది ఎవరి సిద్దాంతం వారిది, ఎవలి జీవన విధానం వారిది ఎవరి సంస్కృతి వారిది - భిన్నత్వంలో ఏకత్వాన్ని పట్టి చూపేది కవి హృదళ తరతరాల దాప్యాంధకారాన్ని పటాపంచలు చేసే తరంకోసం వరితపిస్తుంది కవి హృదయం,

జన జీవన బజాగృతికి కాహళి పట్టిన కవి హృదయాలను యీ చిరోపుక్తకల ద్వారా చదువరుల ముందుంచుళున్నాం

నహృదయంతో న్వీకరించ మనవి. భవదీయ, ఉలవియస్‌. ప్రసాద్‌, ఐ౨ఎ యన్‌. “శమిషనర్‌ నమాచొాళ, పొరసంబంధ శాఖ

  • హైదరాబాద్‌ 6

వందేమాతరం = బంకించంద్ర చటర్టీ సుజలాం నుఫలాం మలయజ శీతలాం నన్యశ్యామలాం మాతరం!! వందే మాతరం! శుధ్రజ్యోత్స్నా - పులకిత యామినీం వుల్లకునుమిత - దృమదళ ళోభినీం నువాసినీం- సుమధుర భాషిణీం నుఖదారి వరదాం మాతరం ॥8వందే మాతరం త్రింశత్కోటి కంఠ కలకలవినాద కరాళే ద్విత్రింళత్కోటి భుజైర్పుత ఖరకరవూలె శ్ర బోలే మా తుమి అబలే బాహుబలధారిణిం- నమామితారిణిం శిపుదళ వారిణిం- మాతరల ఈఉవంగే మాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ తుమి ప్రాణ శరీరే బొహుతే తుమి మా శక్తీ - హృదయా తుమి గూ భక్తీ తుమారీ (ప్రతిమా గఢి - మందిరే మందిరే ॥శవందే మాతరం తుమీ దుర్గా దశవ్రహరణ ధారిణీ తమలాళమాలదేళ విపోరిణి వాణి విద్యాదాయినీ- నమామీత్వాం కమాలాం- అమలాం-తులాం మాతరం వందే మాతరం శ్యామలాం- సరళాం- నుస్మితాం భూపష్విదాం- ధరణిం- భరణీం- మాతరం శవందే మాతరం వందేమాతరయ ఖా

దేశమును (ప్రేమించుమన్నా = గురజాడ అప్పారావు

దేశమును (ప్రేమించుమన్నా మంచి అన ది *ెపెంచుమనా | వొట్టి మాటలు కట్టు పెట్టుయ్‌ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌

పాడి పంటలు పాంగిపార్లే

దారిలో నువు పాటు పడవోయ్‌

తిండి కలిగితె కండ కలదోయ్‌

కండకలవాడేను మనిషోయ్‌ ఈనురోమని మముషులుంకే దేశమేఇతి బాసుపదునోయ్‌? జల్లుకొని కళలెల్ల నేర్చుకు దేశిసరుక్తులు వించవోయ్‌

అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోయ్‌

దేశి సరుకుల నమ్మవలెనోయ్‌

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయ్‌ వెనక చూసిన కార్యమేమోయ్‌? మంచి గతమున కొంచెమేనోయ్‌ మందగించక ముందు అడుగేయ్‌ వెనక పడితే వెనకేనోయ్‌!

పూను స్పర్షను విద్యలందే

వైరములు వాణిజ్యమందే

వ్యర్హ కలహం పెంచబోకోయ్‌

కత్తివెరం కాల్ఫ్బవో య్‌! 7

8

దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌ పూనియేదైనాను ఒక మేల్‌ కూర్చి జనులకు చూపవోయ్‌! ఓర్వలేమి పీశాచి దేశం మూలుగులు వీలే సెవోయి ఒగల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్‌! పరుల కలిమికి పొర్లి యేడ్వే పాపి కెక్కడ నుఖం కద్దోయ్‌! ఒకరి మేల్‌ తన మేలనెంచే వేర్చరికి మేల్‌ కొల్లలోయ్‌! మ్రశాతా కొంళ మానుకు రుగు వారికి తోడు వడనోయ్‌ దేశమంకే మట్టికాదోయ్‌ 'జశమంకటే మనుషులోయ్‌! చెట్టుపట్టాల్‌ పట్టుకొనీ - దేశన్హులంతా వడువవలెనోయ్‌ అన్నదమ్ముల వలెను జొతుణు =తముతకణలనీష్రాయెల గవలెనోయ్‌! మతం వేరైతేను యేమోయ్‌? మనుసులౌాకటై మనుషులుంళు జాతియన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్‌! దేశమనియెడి దొడ్డ వృకం (పేమలను పూలెత్తవలెనోయ్‌ వరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్‌ ౨

ఆకులందున అణగి మణిగి కవిత కోయిల పలకవలెనోయ్‌ పలుకులను వివి దేశమం దభి మానములు మొలకెత్త వలెనోయ్‌!! 10

జన్మభూమి = రాయప్రోలు సుబ్బారావు

ఏ దేశ మేగివా ఎందు కాలిడిన ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పాగడరా నీ తల్లి భూమి భారతిని విలుపరా వీ జాతి నిండు గౌరవము ఏ పూర్వ వుణ్యమో, ఏ యోగ బలమో జనియించినాడ వీ న్వర్గ ఇఅండమున ఏ మంచి పూవులన్‌ (ప్రేమించినావో ఉకూ-చోపే యా తల్లి కవక గర్భమున లేదురా ఇటువంటి భూ దేవి యెందు శేరురా మన వంటి పౌరులింకెందు నూర్వువి వెలుతురుల్‌ సోకునందా॥ ఓడల జెండాలు ఆడునందాక నరుడు ప్రాణాలతో వడుచునందాక అందాకగణతంఅతంతభకోరతలిని కొకొధూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెవు బాలగీతములు, పాడరా వీ వీరభావ భారతము తను రవస్సులు బుషుల్‌ ధారవోయం శార్యహారము రాజచంద్రులర్పింప భావ నూ(త్రము కవి ద్రభువులల్లంగా- రాగ దుగ్షము భక్త రత్నముల్‌ పీదుక భావ సూక్తము కవి (ప్రవరు లల్లంగ దిక్కుల కెగదన్ను లేజమ్ము వెలుగ జగముల నూగించు మగతనం బెగయ రాళ్ల తేవియలూరు రాగాలుపాగ సౌందర్య మెగబోయు సాహిత్య మలర

11

వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర దీపించె వీ పుణ్య దేశంబు పుత్ర పొలముల రత్నాలు మొలిచెరా యిచట వార్జిలో ముత్యాలు పండెరా యిచట పృథివి దివ్యాషధుల్‌ పిదికెరా మనకు కానల కస్తూరి కాచెరా మనకు అవమానమేలరా? అనుమానమేల? భారతీయుడనంచు భక్తితోపాడ పొగడరా నీ తల్లి భూమి భారతిని విలుపరా నీజాతి నిండు గౌరవము

12

ప్రబోధ గీతం = డొ సి, నారాయణరెడ్డి వల్లి ప్రగతి శక్తుల బలం పెరగాలి విషమ శక్తుల నడుం విరగాలిః చరణం 1 పరువు గలిగిన గడ్డ పటి ముక్కలై పోతె జగతిలో మన పేరు నగుబాటు పాలైతె తలలేని మొండెమే స్వాతంత్ర్యం బతికున్న శవమే ప్రజాస్వామ్యం 1 ప్రగతి చరణం 2 కులం శ్రుతి మించితే వ్యాకులం మతం మతి తప్పితే మారణం భాష హృదయాల ఉద్దోష 'శౌరాడు అది ఒక తమాషా ॥'ప్రగతిః చరణం 3; ప్రతి యువకుడూ శాంతి సేనానియై పతి యువతి సర్వ నమతా వాణియై ఈుందాలి అవినీతి శిరము _ పెంచాలి మన జాతి యశము కప్రగతిః 13

జనయిత్రీ

  • దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి

జయ జయాజయ ప్రియ భారత

జనయిత్రీ దివ్యధాత్రి జయజయజయ శత సహస

నవ నారీ హృదయ వేత్రి జయ జయ నశ్యామలను

శ్యామ చలచ్చేలాంచల జయ వనంత కునుమలతా

చరిత లలిత చూర్శకుంతల . జయ మదీయ-జృూదయాశయ

లావారుణ పదయుగలా

జయ జయ ఇయ ప్రియ భారతః

జయ దిశాంత గత శకుంత

దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక

గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ

చుంబిత సుందర చరణా

జయజయ జయ ప్రియ భారత య!

జోహారు _- తుమ్మల సీతారామమూర్తి చౌదరి

తెనుగు తల్లీ నీకు జోహారు

దేశమాతా! వీకు జేజలు. నిను జూచి నిను బాడి విమ గొల్టు వేళనా కనులాణి ముత్యాల గనులుగా నగునహో।

తెనుగుతల్లీ నీకు జోహారు

దేశమాతా! నీకు జేజేలు నీపాలు జుంటితేనియుల తేటలో గోన్త వీ పక్వరనమో నుధా పూరమో యౌట వా పల్కుళీ తీయనకు నోచి విశ్వ వా కో ప్రపంచ ప్రశంసాపూరితము లాయె శితెమగుక కుటిల శా[ర్రవకోటి గుండెలో విదురించి యిటు సేతు వటు-.తతిగ యెల్లగా జగమేలె నటరాజ కంధరా నైల్యమ్ము నడగించు వటుకీర్తి పెంచె వీ వజ్హి యెంతటి వాడా! _ £తెనుగు॥ ఎల్లోర కొండ వీ యల్హారుగీముతః కార శనానవోక్పురో బూవటో కొల్గారు గనులు నీ కోశంబళ. పండు పుల్లనై పోవు నీ భోగమ్ము కన్నచో శతెనుగుక ' గౌతమీ కృష్ణానదీ తుంగభద్రాది పూత (స్రవంతికా వుంజమ్ము నీ ముద్దు గూతులైనీ చేను నీ తోట పండింప వీ తనూజులు పైడి పాతజల్‌ కప్పిరే! ॥లెనుగుక ఏ పుణ్య లేశమ్ము నాపాలి దాయెనో వా వూజకే లోకవాథుండు పొంగెనో వీ పావనోదర ,శ్రీ, పరంపరలలో వీ పదార్చ్భకులలో నేము వొక్కడవైతి కతెనుగుః

15

గర్జాగళము = మధునాపంతుల సత్యనారాయణశా స్త్రి ఆత్మవత్సర్వభూతాని యెనెడి వాణి పరిమళించిన నాటి పార్వణయశన్సు ('ప్రావృుడంబోధ ధీర గర్జాగళంబు చిలుకరించివ యొక సర్వజిన్మహన్యు రనవిర్భరము నిరంకుశ నిరావరణంబు వమృతమౌ నాదగర్భమున వెలలి తాలిచేప చూపుల మిలమిలలై వెలుం గులుచిల్కు నక్షరం బులుగ మెద్యల్లి తలపుదాపులకు రూపుదిచ్హువళ్టులై లలితాకృతులు పదమ్ములుగ గదలి' విశ్వతో వ్యవహార వేళోన్ముఖీనమ్ము వాక్యమ్ముగా__శ్రభపర్పమొపని పరమపావని భారతవాణి తనక, దానుగాదేజరిల్లు సంతానవల్లి నేలుబడి చేసుకొనుచున్న యీ ధరిత్రి సర్వతందత్ర స్వతంత్ర శిక్షా జనిత్రి, నరదేవతా నముద్భవ కారణము హిమౌ లయ శైలనేత కల్యాణహేల దజిణోత్తర వసుంధర 'పైట చుంగలు సవరించు “ంగొది రురుల పొంగు సిద్దర్షి కవుల గోఫ్టీ వృష్టి దడిసిన వై మిశాదిక మరణ్యముల కరుణ 'ధ్రతి యుగమ్మును ధర్మరఖ తనూలీల దనియించు బ్రహ్మవైతన్యధార 16

కొంత బహిరంగము* గొంత యాంతరముగ జికిలి చేసిన జాతీయ జీవశక్తి య్రతి రథమ్ముగా సాగినట్టి వేళ నకల ధాత్రికి ధర్మదైశీకత నెజపె మన ఫురా భారఫీయము మనుచరిత్ర కొంచె పజుచక త్రచ్చి కైకొన్న వెన్న కాచుకొని విల్వ జేసికో జూచునాడు కలదు లేజమ్ము ైకాలికమ్ము ధరకు వహన భావము సామరన్య మ్మహీంన యైకమత్యము సౌభభ్రాత్ర మనెడి గొప్ప శబ్దములు చప్పబడిన వాచకములగుచు వాచరణదక్కి పౌనరుక్ష్యము ఘటించు

17

సందేశము _ యస్‌.టి. జ్ఞానానంద కవి

పరమతపోనివేశనము బంగరుపంటలకు న్నివాన మ బ్బురమగుశాంతిచం'ద్రికల భూమి ప్రవపంచచరిత్రలోనబం ధురతరకీర్తిగాన్న భరతోర్వర వాజనయిత్రియంచు పా డర! శిరమెత్తరా! విజయథఢంకను గొట్టుమురా! సహోదరా! - ఇది నాదేశము నన్ను గన్నయది నాయీదేశ సౌభాగ్య నం పదలీవిశ్వమునందు వర్పిలగతోడ్పాటున్‌ పొనర్తున్‌ మహా భ్యుదయమ్మున్‌ వెలకొల్పుదున్‌ భవనముల్‌ పూజింపనంచీవునీ యెదలో గట్టీవ్రతిజ్ఞ గైకొమమురా! హిందూకుమారా(గ్రణీ! జాతి శిరన్వు నెత్తికొని వ్మాతలవీధిని గౌరవాన హుం దాతన మొప్పగా తిరిగినన్‌ కలుగున్‌ గడుకీర్తి భారక వ్మాతలి కట్టి భాగ్యమును కల్గగ శాంతి సముద్దరింప లే రా తరుణమ్మిదే మధణతాదు మమీ గతకాల మెన్నదున్‌ మతమేదైనను భాషయేదయిత నంపాదించుకాన్నట్టి నరా న్క్బృతి యేదైనను నిండునీ తనువులో జీర్లిచు జాతీయతా హితనవ్యోజ్జ్వల భావబంధురతలీ హింసా ప్రపంచాన క ద్భుత రీతిన్‌ గనిపింపగా వలయు బాబూ! కాంతి దీఇారతా!

నిఖిల ధరణికి శాంతిని నేర్చినట్టి

భరత భువనమ్ము నీ తల్లి ప్రథితయశము

విలువబెట్టుట నీవంతు నిశ్స్వయముగ

నీకు గలదు బాధ్యతయు హిందూకుమార! శిరమెత్తరాదు మచ్చరకించి విషపు దౌ

ర్హన్యు కులమత హింసాపిశాచి విలువగొరాదుపెన్‌ బలిసిపోయిన దుష్ట

నయవంచకాళి గూండాయిజమ్ము

18

తలచగారాదు విద్రోవాన దేశ భా

గ్యాల దార్దృతను లంచాల జలగ వచియింపగారాదు ప్రతినిధి యగువాడు

వగ ననల్‌ మొలకెత్త పలుకుబడుల

అంద జఆన్నదమ్ములన్న మధురమైన

ధర్మమునకు దెబ్బతగులరాదు

నాడురా! వమేకతా డిండిమము (మైగు

వనుధ పొగడ నవ్యభారతమున ఈ గంగానది బ్రహ్మవు(త్రయును నీకృష్ణమ్ము కావేరియున్‌ ఈ గోదావరి నింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య థా వ్యాగారాలకు పట్టుగొమ్మలు వఖండంబైన నీ ధారుణీ భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్‌ స్వామిత్వముం బూవెడిన్‌

శునేరీ నన్బ్వాసి-జాపుజీ బోసీనోరు

విప్పిపలికిన పలుకుకే విశ్వజగతి

జోతలర్పించె జాతికి ఖ్యాతి ఈదియ

ఆ మహామౌసిానేల పాడయ్యెవేడు

దేశభక్తి మటియు దేశసమగ్రతయు

ప్రజల నాడులందు (ప్రబలి ప్రబలి.

కర్మభూమిళయనునఖండ భారతనమువో

కతిని వెగురు ప్రగతి కేతనమ్ము

19

మాతృదేశం _ ఉర్దూమూలం: నుఖూం మొహియుద్దీన్‌ అనువాదం: డా. దాశరథి అనండి హిందుస్తాన్‌ కీ జై అనండి హిందుస్తాన్‌ కీ జై రక్తంతో తడిసిన రమణీయోద్యానం వంటి మనదేశంమీద వాళ్టుసి కర్షక ప్రజావళి మీద వాట్టేసి, జాతికోనం “ప్రాణాలు బలిచేసిన వారిమీద వాట్టుసి శెఆనండీః ఆఖండ బ్రహ్మాండంలోని అన్ని నము(ద్రాలూ ఇంకిపోవచ్చుగాక మహానదులు ్రవహించీ (ప్రవహించీ అలసిపోవచ్చుగాక నరకంలోని అగ్నిజ్వాలలు పాపుల్ని కాలడం మానవచ్చుగాక గగన వధంలో విద్యుత్‌ ప్ర్యూాహం పయనించడం మౌావవచ్యుతాక ఈ పవిత్రభారత అపవి(త్రుల్ని ఇక భరించలేదు మాతృభూమి స్వాతంత్ర్యదీపం ఇక ఆరిపోద్దు తితనందీతి “స్వేచ్చా వైజయంతికలు ధరించిన భారతీయ యువకుడు రత్నఖచిత స్వాతంత్ర్య ఖడ్గం ధరించిన మాతృదేశ రక్షకుడు విద్యుజ్జలాలతో ఇాళితమైన పవిత్ర స్వాతం త్య్రజ్వాణ ఆతడు చైతన్యం తననుతాను దాచుకున్న విసృులింగమాల అతడ “ెనుగాలులే పెంచి పోషించివ జీవన దీపిక అతడు తుఫానులే కాపాడుతూ భద్రంగా నడిపించిన నవజీవన నౌక అతడు విశ్వశరీరాన్ని కంపింపజేపే విలయ పదతాడనం అతడు కార్యదీఇ నౌక-పయనించే గంభీర నదీజలధార అతడు అంతర్నిహిత నిశ్శబ్ద నిశ్శ్వాసాలు (ప్రళయ గర్జనలై లేచాయి నివురు గప్పిన నిప్పురవ్వలు నీలాకాశంలో బాల భాస్కరులై ఉదయించాయి మహావీరులు భారత యువకులు మన కారాగారాల జాతకాలనే మార్చి పారేశారు స్వాతంత్ర్య నమరవీరుల తీక్షణ దృక్కులతో కారాగృహ శృంఖరాలు తెగిపోయాయ్టు అనండి హిందుస్తాన్‌ కీ జై 20

ఉద్పోధము -విద్వాన్‌ బులుసు వెంకటేశ్వర్లు ఓ ఉ(గ్రవాదీ! పరమ పావనమైన భారతంబుర నీవు జనియించినట్టి దేశంబు మూర్య! చలిచీమకైన గష్టము కల్లనీయని జాలిగుండెర దేశజననిది ఖల! వగ ఘోర శత్రువువయినైన జూపని పావనాత్ములు మన భారతీయు లోర మూన్నాళ్లునీ వుర్విపై నుండుట చేతు లెట్లాడు హింసింప నారుల? వాలు వాలిన బరహింన చచ్చి నీవు చీమవో దోమవో కాకు చెంది బుద్ది విల్పరా! భారతీయుల నిరుపమాన శాంత నహజీవన విద్తాన సౌరభంబు ఓ దేశ విచ్చిన్నవాదీ! తల్లిని రెండుగా ఉల్లననల్‌ భేదింప ఛేదించి కష్ట్రముల్‌ చెందిశాము "జైనది ఇప్పుడైనను బుడ్డిని గవి సమైక్యత నిల్ప గడగు మోది. ఇంక వింకను జీల్ప ఈ ద్మేోేమాతను గడు బ్రమాదము మీదడదె?” మూర్య! కలినియున్నను శోభ గందుము విడిపోవ గొజవితో తల గోకికొనులు యగును. అల్పబుద్దిని విడనాడి అతివిశాల భావగాసురతను నిలు భరతమాత నుందర సమ(గ్రతవ్‌ బరిశుద్ద హృదిని | న దివ్యయశ మంది వీ వింక దేజరిలుము. మ. శారా నే క క మ ఖి / (46 16 స్తే రల ]] (న. ఖు తష మ.

ఓ మతోన్నాదీ! మత మన్న ఓ మూర్య। మహనీయ నహనము మత మన్న ఆనంద మహిత శాంతి మత మన్న జాలిరా! మతమన్న నారులను తనకవ్న మిన్నగా వనుబనుమ్ము మతమన్న ద్వేష మేమాత్ర లేకుండుట మత మన్న బరమార్హ మహిమనసుమ్ము మతమన్న వొకమంచి మార్గమ్ము భగవంతు బేరంగ మతమన్న జిత్తశాంతి ఘాతుక (ప్రవర్తన మది కాదు మతము మజీయు నొరుల ద్వేషించుట మతము కాదు అన్ని మతముల సారము నాకళించి మంచిగా నుండుకే మన మతము నుహాన ఓ కులదే (షీ కులము లుండగ నిమ్ము కులవిరోధము మాను గుణము ముఖ్యము పాడుగుణము కాదు పశుపక్షిజాతులభంగి జాతులు నుండు జాతివిద్వేషము సమయ జేయు భిన్నత్వ మన్నది ఉన్నది తాలిమండి పాధింపు మేకత నహనమునకు నగ్ర్రవర్తన చేత జయము నందుము ద్వేషాధికమున బుద్దిని బొనుపకు. మహిత నద్గురు బోధలే మతకులగుణ ప్వార్దరతలు పోద్రోలు నమత బెంచు ఉ(గ్రవాదము ఛేదించి యొక్కటి యయి "పెంచవలయు సమైక్యత వివిధ జనులు 22

కొక్కురో, కో!

  • డాక్టర్‌ బోయి భీమన్న

కొక్కురో, కొక్కురో కో కోట్లు జనములు మేలుకొనిరో!

కోట్లు జనములు మేలు

కొన్నారు విన్నారు

కొత్త శక్తులు భువికి

కొలిచారు, విలిచారు కక క్కుక పాత కంబళిలోని పోమరీ! భూతకాలము విడని తెర్వరీ!

లోకబంధువు వచ్చి

అాకిట్లో నిల్ఫెరా!

అంధకారము పైని

శహవము సాగెరా * కక్‌ క్కుకి కలువు తరగూదాలది కర్షకా? మలువు తిరుగుట బాధె కార్మికా?

కొడవళ్లు పట్టి దో

క్కులు విల్మెగ

జఅలలెల్ల వంటో ్గ్షి

కిల పిల్చె చెట్లపై కకొక్కు! కమమూని పాల్రావు ఏల్లి పనులెల్ల చెడ బల్కు బల్లీ!

ఎంతకాలము ప్రగతి

వేడ్చింత్రు, గృహలక్ష్మి

"పెలగి మీ గుహలెల్ల

చీల్ళి చెండెడు నింక కకొక్కుని తోడిమవిషిని దోచు దొంగా! కూడి దానే ఇంటి గొంగా!

23

ఇరువదమ్ముల విల్లు ఎత్తె భారత శక్తి అహి నీడలో కూడ వహి నీకు ముక్తి మురికివాడల నరకవానీ! నరక వనతియు లేవి నిర్వాసీ పూర్వ దిక్కున, వూర్వ పుణ్యమే దిక్కుగా ఉదయేందిరదె వెలసె! హృదయ మఘర్పించరా? ఉగ్ర వైరాశ్య విద్యార్షీ వ్యగ్రాంధకార ప్రత్యర్హీ ఆరుణోదయము విరిసె తరుణామృతము కురొపె' సర్వ నమతా మాత ప్వాగతమ్మీ వచ్చె ముందె మేల్కోవలసిన బుషీ! నందు గొందెళలము దాగిన మనీషా వ్యధిత మానవహృదయ శిధిల పాత్రిక బట్టి అభ్యుదయదేవివీ .- ఆతిథ్య మాళించె! బొక్కిమంచము చేరు భోగీ! చిఫ్పి కుంపటి కాగు మూగీ! పల్లెపట్టువ లక్ష వనులు పడి ఉన్నాయి నవమావవత కొరకు వాగళ్లు పట్టురా! ॥కక్కు! 24

మాతృదేశము కొలోజి మాతృదేశము మాటముచ్చట ముదము గూర్చదు మదికి నవియెడి వరమ నీచుడు థరణినంతట గలయ వెదకిన గాననగునా? నీరు లేవి యెడారి భైనమ వాన వరదల వనతియైనను అగ్గికొండల అవనియైనము మాతృదేశము మాతృదేశమె! అళలదోము తిరిగి చూడుము కొంత హాయియె కూర్చు మదికిని వాళ్లు రోజులు నచ్చ దేదియు వ్వర్గమే వవవళ్లుమానియు తల్లి యేడువు తండ్రి కోపము భార్య బిడ్డల ప్రణజక పాఠము ఇంచుకయు గణియింప నీయజకో ఇక్రాతశృదేశము మాతృ దేశమె! పొట్ట కన్నము కట్టుబట్టుయు లేని బ్రతుకును లెక్క సేయక యెచ్చటికి బో నిచ్చగింపము మాతృ దేశము మాతృ దేశమె. న్వర్గ మే నవవర్గ మేనియు చాటి చౌప్పెడు జన్మ ధూమియె పరుల వశమున నరక కూపము కన్న హేయము కఠిన తరము 25

సమైక్య గీతం “= డా॥ వక్కలంక లక్ష్మీపతిరావు అందర మొకఓ ఘన మందరమూ ఒకక్షీ శారలెన్ని ఉన్నా ఆకాశం ఒకక తరగ లెన్ని పొంగివా ఉన్న కడలి ఒకఓ వేయి వెలుగులున్నా ఉన్న నూర్యుడొకడే కోట్లు జనాలున్నా భరతజాతి ఒకపే రేకు లెన్ని ఉన్నా పూవు ఒక్కకే దివ్వె లెన్ని ఉన్నా ఉన్న వెలుగు ఒక్కటీ మతా లెన్ని ఉన్నా మానవత్వమొక్కళే ఏ పేరున పిలిచినా ఉన్న దైవ మొక్కుదే తూర్చేమీ? పడమరేమి? ఉత్తర దశిణములేమి? ఉన్న దేశమొక్కకేశి ఉన్నబాతి ఒక్కటే ఒక పతాక వీడశ్రీంద ఉన్నాం మవమొక్కుటమే రాజ్యాంగపు దృష్టలోన ప్రజలంతా ఒక్కపే అందర మొకళ! మనమందరమూ ఒకక! 26

సమైక్య భారతి =పోమనుందర్‌ నేను వుట్టిన వేలతల్లికి విండుగా కైదండ లిడుదును తల్లి గుండెల పరిమళములను తమ్ములందరి కందచేతును భరతమాతకు చెరువు చేసే దుష్టులమ దునుమాడి గెలుతును దేశమాత నమ(గ్ర పౌష్టవ రూపమును కాపాడ నిలుతున్ను మానవతవే మంటకలొపే మతదురంతము నతకరింతును; వర్తమాన చరిత్ర తలపై గతపిశాచిని తొలగ(ద్రోతును...” నేలతల్లి తమాజులందరు అన్నతమ్ముల ఆత్మబంధము ెనచి ఒకటై నంపదల సృణి లేమి నలిగే పేదలను ధన్‌ బలముగల పీడకులు దోచవి నర్వ న్వతం[త్ర నమాన ధర్మము విలసీలగ పోరాడెదన్‌... శ్రామికుల హాళికుల నొక్కటి చేసి మాతన జనస్వామ్యము ఈ పురాతన భరతభూమిని న్వర్గతుల్య మొనరెదవ్‌.... 27

శాంతికపోతం

  • అద్దేపల్లి రామమోహనరావు పావురాన్ని డేగ వెంటాడుతోంది డేగ ముక్కుతో పొడుస్తోంది పావురం వెత్తురోడుస్తోంది డేగ పావురాన్ని వెంటాడుతోంది నశ్షత్రయుద్దాల అహంకారాలు అణుధూళిలా ఆకాశాన్ని కమ్ముకొని సర్వనాశనభయం చీకటిలా వ్యాపిస్తున్నచోట పావురాన్ని డేగ వెంటాడుతోంది పావురం వెత్తురోడుస్తోంది మారణకాండవే మత పరమార్హంగా భావించి శత్రువును చంపి కారుతున్న నెత్తురుతో దేవుడిబొమ్మ నిర్మించాలనే మూర్యులు పిచ్చికేకలు వేస్తున్న గాలి వీస్తున్న చోట పావురాన్ని డేగ వెంటాడుతోంది ఫావురం వెత్తురోచుప్తోంది. అమానుషత్వం కులకోరల్ని చాచి _ మానవత్వాన్ని చీలుస్తున్న చీకటికోణాల్లో పావురాన్ని డేగ వెంటాడుతోంది పావురం నెత్తురోడుస్తోంది ఆకలితో తెరచిన విరుపేద నోట్లోకి తూటాలనుదించే దోపిడి దుర్మార్గం వికటాట్టవోనం చేస్తున్న వికృత భీభత్సక్షణాట్లో పావురాన్ని డేగ వెంటాడుతోంది పావురం నెత్తురోడుస్తోంది పావురం నుండీ పడుతున్న రక్తం నత్కవుల అకరాజ్వాలల్లో మండి డేగను భన్మంచేన్తుంది పావురం తెల్లని రెక్కల్ని చాచి "స్వేచ్చగా ఆకాశమార్గంలో వయవిస్తుంది- న!

విప్లవ శాసనం

  • పియన్‌.ఆర్‌. ఆంజనేయ శాస్త్రి

ఉన్మాదం కన్నుగప్పిన స్వార్డానికి సిద్దాంతం మునుగువేని

శాంతి సమర మహోద్యమ రంగంలో శల్యసారథ్యాలు మప్వి ముందుకురికే ప్రజాచమూనివహాన్ని చుల్టుముట్టి నిలిపివేసి

తామే ధర్మవీరులమన్నట్లు ప్రవర్తించే చోరులపై ఇదేఇదే శాననాని కర్తవ్యాన్ని మరచి, బాధ్యతలను నిర్లక్యంచేసే జాగిలాలను

ఆర్తుల కష్టంతో లాభంపాందే చోరనీతి - నిర్మూలించాలని

విత్తమే నమస్తం కాని విశాల జీవులయ్యారు నమాయత్తం

గోముఖ వ్యాఖభూలపై మొదలైంది వేట వ్రగతి నిమిత్తం _ నమ్మెలకన్న పరిశ్రమలకన్న ఆలోచనకన్న అనుకణోపన్యాసాలకన్న ల్‌ ముకున్తై చీకట్టనుంచి బాటన్లు గుర్తించజాలిన వెలుగుకన్ను

కావాలి .

అమ్ములకన్న మారణాయుధాలకన్న ద్వేషంకన్న దానవత్వంకన్న "అమ్మకు అవ్యాయం తలపెళ్టు ఆత్మఘాతకుల కూటనీతివే మర్షించాలి చెడ్డత్రోవపట్టుని మనసు వెలిగించిన బ్రతుక్కు మోళకహీక సామ్యవాదం మడ్డిపట్టి. చిట్టంక్షత్తివ.. వ్యసనాలకు. పెట్టుక్తున్న మంచిపేరు సంప్రదాయం /

చెమ్మగిల్లిన కనజదముృుఅ సమ్ముకువే వ్యాపారంకోసం ఆరాటం "జిస్స్మకోలేదు వమ్ముకున్నా. నవగలిగిన అన్ఫరే '"స్పొజ్వాతోననా పోరాటం

ఆగదు ఈ ఉరుముల వావ తప్పదు ్రజాచోరులపై పిడుగుపాటు భూగర్భాల్లో జీవించే దోపిడీ జీవులకిక వరదలపాటు

కురొసే ఒక్కొక్క బింధువుతో ధరలన్నీ ధరమీదికి రాలిపోవాలి కరువులేవి దొంగ వరువులేని నమృద్దిదేశం అవిష్కారం వొవాలి మూగవిస్హవం శాంతివిస్లవం తోడేళ్లపై

పాగిరాలేవివారి అమరాగవిషవానికి మహోద్దతాసనం

బ్రతుకు(బ్రతికి మరోనాల్లు (బ్రతుకులు వెలిగించే వరప్రసాదశాననం (బ్రతుకుల నడ్డగించే పరిపందులకోనం - ఇదేఇదే కందక శాసనం

29

ఉష్ట్ర పక్షులు = జానకీ జూని

ఎవరు వీళ్లు? ఉదయిస్తున్న మూర్యుడిమీద శరపరంపర గుప్పి వెలుతురుని ఆపాలని వ్యర్షప్రయత్నం చేస్తున్నారు ఎవరు జీళ్ళు ప్రశాంత జలధిలో కత్లోలాన్ని సృష్టించి బడబాగ్నిచ్చటలు రేపాలని కలల్గుకంటున్నారు అవేశమే బలంగో మౌఢ్యమే దైర్యంగా పర్వతాన్ని ఢీకొంటున్న పొస్ట్రేళ్ళు తమ కలుగులవల్లనే శతాబ్దాలుగా వేళ్ళూనిన వటవృక్షం హ్రైక్రూలుతుందని (భ్రమిస్తున్న చొక్టైలుకలు! | పవిత్ర స్టలాలని పాపపంకిలంచేసి అమాయకుల్నీీ అషహాయ్లుల్నీ అమానుషంగా అంతమొందించటమే ఆశయసిద్దికి మార్గమని వగటికలలు కంటున్నారు పాపం! ఈరాశయాల ఇనుకలో తలదూర్చిన ఉస్టపతులు- వీరెరుగరు ఉషణాంతిలో పుడమివి వులకరింపచేస్తున్న ఈ భామడే మధ్యందిన మార్తాండుడై

30

వీళ్ళని భన్మీపటలం చేస్తాడనీ- మతాన్ని మారణ'్రీడగా మార్చిన ఈ కుమతులను మళ్టికరపించటానికి (ప్రళయకాల రుద్రుడై మూడో నేగ్రం తెరుస్తాడనీ! 31

కల్యాణతోరణం చా॥ శివలెంక (ప్రకాశరావు

నా గేహదేహలికి కల్టూను విత్యకల్యాణపు పచ్చతోరణం ఎల్లలులేవు వాగేహావికి నమతావాయువే వీస్తుంది తెరచిన నాగృహగవాఖాల అత్తులనుండి మమతానురాగమే (స్రవిస్తుంది విరిసిన వాహృదయ నుమపరాగంనుండి సత్యశివసుందర వచస్పే కురుస్తుంది వెల్లివిరిసిన నాశాంతిధ్వజ స్వతంత్ర స్పందనంమంజి ఒక్కొక్కురిదీ ఒక్కొక్కభాష వాయింట్లో కాని అందరి భావమూ ఒకే జీవనసూదత్రబద్దం ఒక్కొక్కరిదీ ఒక్కొక్కమతం అయినా అగ్వైతైకమత్యమే మాకు సమ్మతం న్వయం కృషియే మావిజయ మనోరథం ఆనందనందన విహారమే మా పరమావధి వీవువ్వు పాలుసోలినా- ఏప్ర మూడిరాలినా ఏకామ్మ విరిగి కూలినా- జాలువారేది ఒకే రక్తనింధువు కదలబారేది ఒకే గుండెగొంతు 'పంధము అందుకే - వాభావకవితా నుమమరందం నకలభాషా రనన్వరూపం నాగానం భిన్నన్వరనరన సమ్మేళనం నానాట్యం భావరాగతాళ సంభరితం నాఉవవ్యాసం జీవన్ముక్తి ప్రదప్రణవవాదలయయోగ వద వివ్యానం మాటలు-మార్గాలు వేరుకావచ్చు మవలవత్యం మాత్రం ఒక్కటే అందుకోండి నా ఆహ్వానం వాతోరండి అందరూ- " నాతో నడవండి ముందుకు.

త్తి

ఐక్యతా 'ప్రచో దనం డా॥ పోచిరాజు శేషగిరిరావు భారతోద్యాన వాటిక పసిమి మిసిమి వూవులెన్నియో పూచెను పాలపు మొలయ సుమములన్ని సుగంధ నంళోభితములె తాకరాదని భారతధాత్రి లేదు. " వీణియలోని తందత్రులటు విశ్రుతమైనద్‌ భారతమ్ము - ఏ కోణమునుండి మీటినను కోరిక తీరగ మీటవచ్చు మి న్నాణము కావలెన్‌ జనమనమ్ములలు కదలంగ రక్తి ఆ వీణియ తంత్రి బ్రెంప పటు తీవతనుండిరి కొందరంధులై గక్సేలము- మతమ్ము- (ప్రాంతమును కూడికనుండి సమైక్యభిావనా వలయమునందు నున్న జనవర్గము శ్రేయమునొందు ప్రీతిమై "చలము బలమ్ముతో భరతజాతి నునన్‌ వలె నైక్యధోరణిన్‌ తెలువులు విచ్చుచున్‌ ప్రగతితెచ్చు వళకణ్మన ప్పాగిస్తోవలెన్‌ అమృత పుత్రులు మోనవులనిన బ్బుష్తుటుునే జనులలో భేదములు చూపి మనగలేదు కజారహమ్మును సంఘ శ్రేయమ్మె యెంచి జాత్మి యైక్యత్టకే కృషి సల్పినారు, ఆర్షికమ్ముగ నంతరాంతరమ్ములు లేక సంఘమ్ము పుష్టితో సాగు నొక్కా! కులమత విద్వేష కుడ్యముల్‌ బద్దలై సమతతో రాజ్యమ్ము సాగు నొక్కొ. ఉన్నత సౌధాన నాక్కడు పెనుమట్లి చెట్టు క్రిందొకడు వసించుకేమి? ఊళ్ళన్ని యేలంగ నొకవికి మటి బిచ్చ 33

మెత్తంగ వవ్వియే యింకొకనికి ఒకడు వులిమీనలమబట్టీ యూగుచుండు గంజి కరువయి యెక్కండు గుంజులాడు! జాతి (శ్రేయమ్మె మన ప్రజాస్వామ్యమైన అంతరములేల? జాతీయ తంతువులను. భారతజాతి పద్మమై భాసీలె రేకులు వేయియుండినన్‌ చారుతరమ్ములై విమల సౌరభముల్‌ విరజిమ్మగా వలెన్‌ హారములోని పూనలటు అందిక పాందికనంది పేర్మితో సారతరమ్ముగా ముందుకు సాగవలెన్‌ వనుధైక దృష్టితో. ఏనాటి శంకరుం? డెక్కుడి కాశ్మీర? మెక్కడి" కాలడి? ఏదీ భావి వాలుగు దెవలందు నాల్లుపీరమ్ములు నిల్చుటలో జాతి వియతి లేదొ! నంధ్యకున్‌ ప్రార్హవాంజలి ఘటించెడు వేళ కావేరి గంగ లేకదత్రలేవా? గంగాజలమ్మును 7 తమిలో కల్పి జనత తనియుట లేదొ? వినుతరీతి గొంధి పటల్‌ వంటి కర్మళొకాకులు ఖాళి వేకసూ(త్రమున విర్మింపలేదొ? రామకృష్ణ యతీంద్ర 'ప్రాజ్జసిద్దాంతముల్‌ ప్రాంతములన్నిట ్రాకలేదొ?. (ప్రాంతమని- భాషయని వేరుపాటులేమి? ఎల్లరకు భారతసవిత్రి తల్లికాదా? ఏకతానమ్ముగాగ చరింప వలదా? భిన్నధోరణుల్‌ జాతి విచ్చిన్నపరచు. కాళ్మీరమున్‌ మనకు కవ్యాకుమారియున్‌ యమునయున్‌ కృష్ణయున్‌ ఆరాధ్యమైనవే హిమగిరిని వింధ్యలో విమణ మలయాచలం బంఠటన్‌ చరియించు గాలి యందరిపాత్తు రామలింగస్వామి రామతీర్హుడు మనకు పశ

నంసేవ్యులే భరతిజాతి కంతటికినిన్‌

హిందువులు సిక్కులును ఎలమిటౌద్దులు జైను

లందరొక కుదురులో పొందికగా నుండరే

రక్తదాహము రేగి వ్రజలవే హింసించి

ప్టాపించు రాజ్యతంత్రము రోత కాదొకో!

పౌరులందరు ధర్మడిండినులు మైయింవ

జాతీయతారథము సాగు విర్వయముగా

  • ఆదిశంకరుని జన్మస్టలం, న స... తోటలూ గం స్యా వ నా క (జ్‌ "మె క 1 3ద్‌ ఇ పొచరాబాుకా. శీ (గ లో ప. ఆ

మత సామర స్యం ఆఅ కె. గోదావరిశర్మ

మా ఊళ్ళో సిటీబన్వులు కూడా మత సామరస్యానికి పాటుపడతాయి! సంధ్యావందనం చేసి బప్పెక్కిన శాస్త్రిగారు మసీదుకి టిక్కెట్టు అడుగుతారు. సండే సర్వీసు చేయించివచ్చిన పాస్టరుగారు కన్యకా పరమేశ్వరి గుడి తన గమ్యమంటారు షేర్‌వాణి రూమీటోపీ పాయిబుగారు "ఫెలోపిస్‌ పెంటర్‌కో జానా అంటారు ఎవరే బస్సు ఎక్కినా ఎక్కడికి వెళ్ళివా అందరూ అఖర్న స్వగృహానికే చేరుతారు మానవశరీరంతో సిరలు ధమనుల్లాంబి అవ్‌ అండ్‌ డౌన్‌ రూట్టలో ఈ సిటీబస్సులు వివిధ మార్గాలు నలలు అల్లుతూపోతాయి. ఆలోచనల ట్రాఫిక్‌ని అదుపుచేసే మెదడు- కంద్రోలురూమ్‌-హార్ట్‌ ఆఫ్‌ ది చాన్‌ దగ్గరే అన్నీ సవ్యంగా ఉంటే ఆబ్‌ ఈజ్‌ వెల్‌ ఎక్కడైనా ఏక్సిడెంట్‌ అయితే ఇక హెల్‌ 'ప్రయాణీకుల్ని గమ్యం చేర్చాల్సిన బన్సుల- రూట్లు విషయమై రోర్తమీదే కొట్టుకుంకే శా(స్తీగారూ పాష్టరుగారూ సాయిబుగారూ అందరి భవిష్యత్తూ అంతేసంగతులు! రోజువారీ ప్రయాణాలలోలాగే మతభేదాలు పాటించవు మా ఊళ్ళో నిటీబన్సులు,

36

మానవతా సౌగంధికాలు = బై. రాంబాబు, శాయి

ఆకాశం మన యింటికప్పు అన్పృశ్యత సాకుతో అమాయకుణ్ణో ఆవలకు నాట్టయాలనుక్తోద్ధం గొప్పతపుు పరుగెత్తే గాలీ వ్రవహించే నీరూ (ప్రకాశించే కాంతిరేఖా ప్రమాదించే అగ్నిశిభా పల్లవించే పవిత్ర ధాత్రీ పైన ఆకాశం వాకోనం నీకోసం మన అందరికోసం ఆకాశంలో యింద్రచావం తూరుపుదిక్కున వున్నమి వెన్నెల వరిమళించే యినబింబం వుందానిలమ్‌ మరుతావమ్‌ కొందరికేనా- మన అందరికోనం అడ్డబొట్లో- విలువో- అసలు లేదో- ఆకలి తీరిందా? అ(ర్రత కొరవడిందో మందిరం మన్‌జీద్‌ చర్చి జైన దేవాలయం ఏదైనా ప్రార్హనకోనం మనశళ్ళాంతికోసం సొమాబిక నియమాల నంరక్షణకోసం నంచ్నేషపుతతోనః లతదారులు- లక్ష్యం ఒకట- గమ్యమో ఒకక వ్ర నళంల నినోదొలాజలగారు కోవెల మనలుతోంది మానవత్వం. వఠిహద్దుల కావల పంజావిప్పిన జాతివిద్వేషం దశీణాధ్రికా జీవన బ్రవంతిలో తత్తరపాటున నలువు తెలుపుల అలలు (శ్రీలంక కడువులో చెలరేగుతున్న దానావలం అస్సాం మిజోరం ఖలిస్తాన్‌ పేరేదైనా ఒకట కులం వర్ణాలు వర్గాలు కులాలు మతాలు జాతిచెట్టున హరితపత్రాలు ఐకమత్యం నీరుపోసి పూయించాలి మానవతా మగంధాలు విరజిమ్మే సుందర పుష్పాలు

3౩7

భేదభావంబు నిన్నంటరాదుసుంత = డా॥ చేబోలు చిన్మయ బ్రహ్మకవి

దయము, వహింసయు, నత్యము

ప్రియభాషణము నుపకారరీతులు కడువ

న్నియగూర్చెడు మానవతా

భీయుక్తలతణములండ్రు విజ్ఞులు ధాత్రివ్‌

నాగరిక వ్రపంచమున, న్యాయము నీతి నమాదరించుకుం

తేగణనీయమట్లు ధరియింపక, స్వార్ధకరాళ రాక్షసో

ద్యోగము లెక్కువైనయవి, ఉత్తములెందును నిల్వలేని దు

ర్యోగము నంభవించెనయయో। యిక శాంతినుఖంబులబ్బువే?

నాకొలమే మతంటె గమనంబె విశిష్టము లన్యపద్దతుల్‌

మాకెనయే? యటంబారులమాననముల్‌ వెతపాలుసేయుటల్‌

లోకమునందు గాననగు లోతుగ యోజనచేసినన్‌ నమ

స్తాకృతులర్నదు నాత్మయఅశాళుతదర సమభావదీస్తితిత్‌

ధనమునకుం బదవులకెం

దును ట్రహ్మరధంబు బట్టు దుస్థితి గనవ

చ్చు వౌర। నన్మార్గులబీ

వనగతి బట్టీంచుకొనరు (ప్రాజ్ఞులుగూడన్‌

కలసియుండిన గలదు నుఖమ్మవియెడు

మాట మజుచి యెండొారునవమూన పఆచు

టరయ మానవత్వమగునే? యన్నదమ్ము .

లమకొనుటలో నెంత సౌఖ్యము, హితమ్ము

తరములమండీ యొక్కటయి తత్త్వముబెంచిన భారతోర్విలో

ఛఈరతమభేదముల్‌ తగునె? తత్పరత. ఏఆవారి మేలు నీ

వరయుచు వారిమైత్రిలలరారుట శ్షేమము వైరభావముల్‌

విరనగుణంబులుందగవు విశ్రుత భారత నందనంబునన్‌

అన్ని మతాల సారమొకటై కనవచ్చెడు భాషవేలుగా మున్నను భావమొక్కటియె యుత్తమశాంతి ప్రదంబు గోరుటల్‌ మన్నన థ్యేయమైచను నమన్తనుఖంబును గోరునీ చరి శోన్నతి విస్మరింపదగునో! విరమింపుమికన్‌ ప్రలోభముల్‌ పోరాటంబులు జాతికి

నారాటమ్ము గలిగించు వాత్మానంద

'శ్రీ/రవణింపగ జేయవు

ధీరాగ్రణులై మహోన్నతి గడించవలెన్‌ ప్రణయగీతములంబాడు (బ్రకృతికాంత

శాంతినూక్తి వచించు నాచార్యగణము

మంచి మతముత్తమ (ప్రేమ నించితీలు

వేదణాతంబు నిన్నంట_రాదుసుంత్స,

ప్రబో ధథ గీతం

  • డా! రావుల సూర్యనారాయణమూర్తి

ప్రజలు బ్రహ్మరథంబు బట్టుచుండ శాంతిపథమున సాగిన సమరమందు రీరయోధులు జయము సాధించినారు దేశసొభాగ్యలఖ్మీ సందీప్తిమిటయ

భారతీయలు తపములు పండినట్టే

వేటి పర్వదినమునవే విఖిల జనులు కవకమయమైన భావి లోకమ్ముకట్టు

దీక్షబూవిరి నూతనోత్తేజ మలర

శక్తియుక్తులు కలుగుదేశాలలోవె

తలను పైకెత్తి నైతిక బలముగలిగి

ప్రజలనే పాలకుల జేయు భాగ్యమంది తేజరిల్లైడు భరతధా శ్రీమథల్లి

త్యాగశీలురు నర్వమం ధోరిసోళడ

పారతంత్ర్య విమోచన బడసినట్టి _మౌతృదేశము నంగుళ మౌత్రమైన - పరులపాలు కాకుండ కాపాడుమయ్య (సఖుడగి నవ్యసా్రూజ్యు మూర్తివై నడుముగట్టి ఐక్యనముపార్టనాగతి నతిశయించి విత్తకల్యొణరాశియై వెగడునట్లు దిద్దుకొనముమయ్య దేశమ్ము ధీరవరుఊః .

4౦0

ఎవరు? = ధొమక ఏష భరదా 0జీ మన వంశకర్తలౌ మానవాధీశుల మాత్సర్యశీలమా మార్గదర్శి అన్నగుట్టును దెల్పి అరిచేత చఛంపించు అల విభీిషణుడొ నీకులము సామి? వి దురించు శిశువుల నిరయ హతమార్వు గు రుపుత్రుడా నీకు పరమగురువు? వృధ్వీశు-స్పర్హ ' గోరీ? చేత నమయించు జ యచంద్రుడు నీకు జ్య్టుగాడు? ఎవరయా వీదు వెవిలోన నిల్లుకట్టి భీదసంబోధ శంఖమ్ముమాదువారు? జాతివైరమ్ము రగిలించె శకుని ఎవరు? విన్ను దానవుజేయునీ వెయ్యమెనరూో తమదెల్ల స్వాతంత్ర నమరాన నొడ్డిన త్యా గశీలురగాథ తలచుకామము. ఈమజాతి కలహాల దావాగ్ని శలభాల ఖ న్మరాశుల మూగేభాష వినుము మతకులానవమదోన్మత్తుల వరమేధ ము న బలి పశుగణమ్ములను గనుము తమ వదరక్షణ తాత్పర్యహోమాగ్ని -. వమిధల ఆర్తనాదముల వినుము తల్లీ మెడలోని వనువు నూత్రములదైంతి 'స్తీ/ల-శిశువుల- నిల నిరాశ్రిత్రులదేయు చుద్యమమ్మును బోధించు విద్యలెవరు వేర్పుచున్నారు? నీకట్టి వేతలెవరు?? తీ]

త్రిలింగ దేశం మనదేనోయ్‌! -= పైడిపాటి సుబ్బరామశాస్త్రీ త్రిలింగదేశం మనదేనోయ్‌, తెలుంగులంటే్‌ మనమేనోయ్‌- మధురం మధురం మధురం, ఆం(ర్రమ్మంకే ఆతి మధురం దేశభాషలా తీరుల్లోకీ, ఆం(ధ్రమ్మంకే అతి మధురం..... రాయలు మనవాడోయ్‌-పండిత రాయలు, మనవాడోయ్‌ కలం తిక్కన, అడ్ల తిక్కవా, గణపతి దేవులు మనవారోయ్‌ అమరావతి నాగార్జునకొండా, పీద్దహన్తులా శిల్చాలోయ్‌ మల్లినాథ కుమారిల భట్టులు, అందెవేసిన హస్తాలోయ్‌, గోదావరి కృష్ణి తుంగభద్ర పెన్నా కని పెంచిననోయ్‌ తెలుంగు జాతిని వివిపించినవోయ్‌ వీణావాదం ఓడలు కట్టామూ-మింటికి మేడలు కల్ళామూో మున్నీరంలా ఏకరాశిగో ముద్దర వేశామూ నంతలలో వజ్రాల రాసులూ జలజల లాడదినవీ . కుబేరతుల్యం మహదైశ్యర్యం గొడుగు పట్టినాదీ కలకలలాడే తెలుంగు దేనికి గంధాగరుధూవం। శీలకిలలాడే తెలుంగు కన్నెల కిన్నెరలాలాపం, అలం గడీంచీ వెలంగునిరని అలుంగు జండొపోరో తెలుంగు భేరీ 'ఢాం' కణగణ గణగణ గణగణ గణగణ తెలుంగు జయఘంటా గణగణా గణాగణ, గణాగణా గణ తెలుంగు జయ ఘంటా... త్ర! 42

జాతీయ జెండొ = గురజాడ రాఘవశర్మ అండా యెత్తర-జాతికి ముక్తిర విండగు శక్తిర- విల్చర కీర్తిర దండిగ వైరులు- గుండులు పేల్చిన చెండుచు వెత్తురు కండలు రాల్ఫిన జండా యెత్తర ప్రాణ మొండె, యభిమానమొండె, మన 'ప్రాణములైనన్‌- బలి యొవంగి, మన... జండా యెత్తర, జాతికి మ్సుక్తిర... శ

స్వాతంత్ర్య పతాక = సుంకర సత్యనారాయణ

ఎగురవే విమువీధి ఎగురవే జండా

శాంతిదూతగ వేడు జాతీయ జండా

యుగ యుగంబుల జగతి వెగురవే జండా

పౌఖ్య ('ప్రదాతగా"స్వాతంత్ర్య జండా

భారతీయుల మహా పోరాట ఫలితమా

వీర యోధుల రక్తధారలకు చిహ్నమా

శాంతి మాత అశోక ధర్మ చ్రముదాల్చి

శాంతి నిల స్థాపించ నరుదెంచితివి నీవు

"పెనుతుఫానుల నెన్ని పెనవేసుకున్న

దనుజులందరు గూడి నినుదింపకున

కడు భారతియుండు పడిపోవు దనక

గగనాన (ధ్రువతార కరణి నిళ్చెదవు

ఎగురవే శక

వీరగంథము = బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి వీరగంథము తెచ్చినారము- వీరులెవ్వరో తెల్పుడీ? వీరగంథములంది, పాడెడి-విమణ కంరము నెత్తుడీ! పాండచేయుల పదును రణకథ-మాట జ్ఞప్తికి యున్నదా? ఊరోధ్ర విష్ణుని అంపవానలు- అప్పుడే న్మృతి దప్పెనా? బాలచంద్రుని బ్రహ్మవాయనవి-బాకుసోకుల మరతురా! కాకతీయుల కత్తి తళతళ- కనుల నేటిక మెరయదా! కృష్ణరాయల కరము గరువము- కీర్తి సొధము గట్టుదా! బొబ్బిలీశూతాబొబ్బ దెబ్బలు-భూ నభంబులు గప్పవా శివీరగంధమ౫ సిపాయీల చిచ్చుకలహము-చెవుల (మైోగుచు నున్నదే। "ఫశాఫత్‌ నమరంపు టైక్యత-ఖులాసాగా నున్నదే జలియన్‌ వాలాబాగ్‌ దైర్యము-చలన మొందగ లేదే! "సైమన్‌ కమీషన్‌ ద్రప్పుశూరత- చల్లబడనే లేదదే ॥విరగంధమః. "చండి నత్యాగ్రహవ్నుద్దండే- దనలలేడటు జూడు డా! ఇితేవానస్రాల నిరనవ- వీరకార్యము జూడు డా! వ్యక్తి సత్యాగ్రహవు వ్యక్తీ వద్దనున్నది దలపుడా। క్విట్‌ ఇండియా ఉద్యనముమ్మూ-పటుత్వమ్ముము బట్టుడా! ॥వీరగంధముః చుహాత్మాజీ అహింసావ్రత-మాన్య' ధీరత మనలగో? జవహర్‌ లాల్‌ త్యాగపౌరుష- బుద్షివలవడి దిద్దగా! నుభాష్‌ చంద్రుని శూర భారత కీరీటంబును నిల్పగాః ఆంధ్ర కేసరి ఆత్మ ధైర్యము-ఆఅఅంకారము జేయగా? ఉక్రీ/ సరోజివి స్వాతంత్ర్యపు-జీవగానమ కరాగళా! భోగతాజావి భోగ విరమణ- పూర్ణ మతి (మొక్కగా! కవీరగంధము॥ కీర్‌

రొట్నా చొక్టము రంయి రంయని- రొజ్యు చక్రము (ద్రిప్పదా!

మాతృసేవా మహిత ధర్మము-మధురదుగ్షము లియ్యదా!

అహింసా బ్రత సహనశక్తీ- అమృతము వర్షింపదా।

నత్యకంకణ ధారణమ్మున- స్వాతంత్ర్యము పాగదా!

"దేశ సేవకు అనువు లొనగిన- ధీరవర్తుల దెలియుడీ!

తల్లి చెర విడిపింం తరలిన- ధర్మ వీరుల దలవుడీ!

ధాస్యబంధము (ద్రెంవు మార్గము- దీసినాత్మజు (యొక్కుడీ।

బకమత్యమె బలమటన్నా- అమర మూర్తికి సాగుడీ!

కత్తికన్నమ కలము శక్తే-గాఢమునగల రెవ్వరో।

పోరుమాన్చీ పొత్తుగలపగ-ముందుపోగల రెవ్వరో।

మాలు పోగున జేసి దీశము-వేలగాగల రెవ్వరోల

కష్టజీవుల కరుణ కావ్యము-గాతామెనరుతు రెవ్వరో।

"స్వేచ్చ కోసము జీవితంబును-ధారనోయుదు రెవ్వరో!

మరణమైనము భయము లేదను-మౌన్య చారితులెవ్వరో! ॥వీరగంధమేుణ శకి

మాదీ స్వతంత్రదేశం = బాలాంత్రపు రజనీకాంతరావు మాదీ న్వతం(త్ర దేశం మాదీ న్వతం(త్ర జాతి భారతదేశమే మా దేశం భారతీయులు మా ప్రజలు ఉంధ్యో హోమువశ్‌ (శ్రీ, నీలాద్రులు శశంధ్యా రుణిత సదాశలుచూచి గంగొ గోదావరీ నహ్యజా తుంగ తరంగిత హృదయాల్‌ మావి ఆలయమ్ముల శిల్పవికానం అరామమ్ముల కళా (ప్రకాశరి మొగలు నమాధుల రనదరహానం మాకు విళ్య నూతవేతి హానం టాం ఎతు వి జో "మును! తలో ల ద్రాం ళ్‌

/ ళ€ గిం 2/ రిక న!

యహ కో

స అపరాలు వా న ళో “వ్రచురణ: కమీషనరు నమాచార పొర నంబంధశాఖ, ఆంధ్రబ్రదేశ్‌ వ్రభుత్వం, హైదరాబాద్‌. 1993.

త