Telugu sahithi sumaalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: sahithi-sumaalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/sahithi-sumaalu
Date: 2026-08-09 15:16
Chunks: 10


Book Overview

Book: sahithi-sumaalu
Source: https://sundarayya.org/sahithi-sumaalu
Total OCR chunks analysed: 10


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • సాహితీ
  • భారతీయ
  • నలిమెల
  • భాస్కర్‌
  • రచయితల
  • సాహిత్య
  • వివిధ
  • గురించి
  • “సాహితీ
  • నుంచి
  • పరిచయ
  • లీలారాయ్‌
  • రచయిత
  • తెలుగు
  • కొన్ని
  • మధ్య
  • భాషల
  • పొరుగునే
  • వున్న
  • తెలుసు
  • తప్ప
  • అనువాదాల్లో
  • సుమాలు”
  • మనకు
  • చేసి
  • చివర
  • అర్దం
  • అనువాద
  • నేను
  • సృజనాత్మక

Per-Chunk Details

Chunk 1 — sahithi-sumaalu_pages0001-0010.txt

OCR Score: 87% Telugu coverage
Characters: 5625

OCR Issues:

  • ASCII junk on lines: [15, 19, 23, 24, 29]...

Key Terms:

  • సాహితీ
  • భారతీయ
  • నలిమెల
  • భాస్కర్‌
  • రచయితల
  • సాహిత్య
  • వివిధ
  • గురించి
  • “సాహితీ
  • నుంచి
  • పరిచయ
  • లీలారాయ్‌
  • రచయిత
  • తెలుగు
  • కొన్ని
  • మధ్య
  • భాషల
  • పొరుగునే
  • వున్న
  • తెలుసు
  • తప్ప
  • అనువాదాల్లో
  • సుమాలు”
  • మనకు
  • చేసి
  • చివర
  • అర్దం
  • అనువాద
  • నేను
  • సృజనాత్మక

Extractive Summary:

అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఈ దుస్థితి మారిపోయింది. పరస్పరం అనువదించుకొని “ఆదాన్‌- ప్రదాన్‌” అనే ఇచ్చిపుచ్చుకొనే మహోన్నత సహోదర సాహితీ సంప్రదాయాన్ని కొనసాగించారు కానీ ఇటీవల కధలకు తప్ప ఇతర ప్రక్రియల అనువాదాల్లో మళ్ళి ఈ సత్‌ సాంప్రదాయం బాగా సన్నగిల్లిపోయింది. ఆ కర్తవ్యాన్ని తిరిగి నలిమెల భాస్కర్‌ ఈ “సాహితీ సుమాలు” ద్వారా గుర్తు చేస్తున్నాడు.


Chunk 2 — sahithi-sumaalu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15748

OCR Issues:

  • ASCII junk on lines: [28, 29, 34, 49, 94]...

Key Terms:

  • విజయ్‌
  • నిరంజన్‌
  • టెండూల్కర్‌
  • అతని
  • హరిశంకర్‌
  • నాటకం
  • భగత్‌
  • పర్‌సాయీ
  • అతనికి
  • నాటకాలు
  • రాసిన
  • పట్ల
  • అయితే
  • గుజరాతీ
  • సాహిత్య
  • అతను
  • కూడా
  • గొప్ప
  • సాహితీ
  • నాటక
  • కన్నా
  • కాదు
  • వుంది
  • గురించీ
  • హిందీ
  • అనేక
  • కొంతకాలం
  • పనిచేశాడు
  • చేశాడు
  • బృహత్‌

Extractive Summary:

సీరియస్‌నాటకరంగానికి అిద్గునిక మరారీ నాటక రంగమ్మీద ఒక ఉత్తుంగ తరంగం. .. ఇంకొక ఆందోళన బిందువు విజయ్‌ టెండూల్కర్‌ ఆయన 1928లో పుట్టాడు. విజయ్‌ టెండూల్కర్‌ రచయితగా తన జీవితాన్ని ప్రారంభించింది కధలతో.


Chunk 3 — sahithi-sumaalu_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17818

OCR Issues:

  • ASCII junk on lines: [18, 23, 24, 43, 50]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • కోవిలన్‌
  • కందసామి
  • సాహిత్య
  • మలయాళ
  • అతని
  • కూడా
  • రాసిన
  • అనేక
  • సాగర్‌
  • అకాడమీ
  • బెంగాలీ
  • సాహిత్యంలో
  • దేశ్‌
  • అవార్డు
  • గొప్ప
  • అంటూ
  • ప్రచురించాడు
  • పత్రిక
  • పత్రికలో
  • లాంటి
  • అమ్మాయి
  • సుజాత
  • నేను
  • సాహితీ
  • వున్న
  • రచయిత
  • నలిమెల
  • రచయితలు
  • ప్రతి
  • కాదు

Extractive Summary:

అలా మిగల్బడం ఈ దేశంలో కొందరికి అవసరం కూడా రాజ్యం ఆ కొంతమంది చేతుల్లోనే వుంది నాకున్న చారిత్రికావగాహననీ, సాహితీ స్పర్శనీ నేపద్యంగా తీసుకొని ఆలోచిస్తోంటే మనదేశంలోని పేదల బతుకులు గత నాలుగైదు వేల యేళ్ళకి ముందు కూడా యిలాగే ఏడిచాయనిపిస్తోంది. అకాడమీ అవార్డు పొందిన “విచారణై కమీషన్‌' (విచారణా సంఘం) నవల ఓ బన్‌ కండక్టర్‌కు సంబంధించిన కధలా మొదట అన్పించినప్పట్‌కీ, ఇవాల్టి సమాజాన్ని పట్టి పల్లార్చుతోన్న అధికార దర్పాన్నీ రాజ్యహింసనీ ఆ రచన బలంగా ఆవిష్కరిస్తుంది. ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఒక మహిళ తన చుట్టూ వున్న జీవితాల్లోకి నిశితంగా తొంగిచూడటమే '“పడుగూపేకా' కదకు వస్తువు గతాన్ని మాత్రమేకాక వర్తమానంలోని ఆశావహమైన జీవన మాధుర్యాన్ని, బతుకు కదలికల్ని ఆ పాత్ర చక్కగా గమనిస్తుంది.


Chunk 4 — sahithi-sumaalu_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17386

OCR Issues:

  • ASCII junk on lines: [29, 30, 58, 59, 94]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • మీర్‌
  • సదాశివ
  • అతని
  • కూడా
  • అజిత్‌కౌర్‌
  • కాదు
  • సాహిత్య
  • అయితే
  • నేను
  • అంటూ
  • తెలుగు
  • దాదాపు
  • కోసం
  • రాశాడు
  • సాహిత్యంలో
  • స్థానం
  • చేసిన
  • రచనలు
  • సాత్‌వళేకర్‌
  • సుజాత
  • రాసిన
  • మలయాళంలో
  • అంటుంది
  • నలిమెల
  • భాస్కర్‌
  • మంచి
  • విశ్వవిద్యాలయం
  • అంటాడు
  • ఉత్తరాలు
  • చాలా

Extractive Summary:

ఎవరి పాదస్పర్శతో అడవి తల్లి పులకరించి గడ్జిపోచలు గడ్డపారలై రాళ్ళు వీరరస రాగాలాపనలు చేశాయో, ఆ గిరిజన వీరుడు “కొమురం బీము'ను పార్య పుస్తకాల్లో ఒక పారంగా చేర్చిన సంస్కారం సదాశివదే గ్రంధ రచన మాత్రమే కాక సాహిత్య వ్యాసాలు రాయడంలోమా సదాశివ కాకలుతీరిన యోధుడు. కనిపెంచిన తల్లిదండ్రులతో సహా మొత్తం సమాజమంతా ఈ సిరికితనాన్ని ఆడపిల్లలకు ఒక అనివార్య అవయవంగా తగిలించి ఆమె వ్యక్తిత్వాన్ని తగలేస్తున్నారు' అంటూ “విద్యాభ్యాసంతోనూ, ఆ రిక స్వావలంబనతోనూ సర్వస్వతంత్రురాలిని అనుకునే స్రీలోనూ ఈ పిరికితనం, ఈ మురికితన్వం వున్నాయి. ఒక చోట తన నిస్సహాయ పరిస్థితిని చాలా మార్మికంగా వెల్లడి చేశాడిలా... దర్‌ పర్‌ హర్‌ ఏక్‌ దీన్‌ కే సమాబిత్‌ మేరీగయీ నాలాయకోంసే మిల్‌తే లియాకత్‌ మేరీ గయీ (గృహములోని ప్రతి పిసినిగొట్టుని వేడి, గుణము కోల్పోయితి నయోగ్యులయో[) ఇది మన మహాకవి వేమన్న '“లోభివాని నడుగ లాభంబు లేదయా'లాంటిది.


Chunk 5 — sahithi-sumaalu_pages0041-0050.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17815

OCR Issues:

  • ASCII junk on lines: [13, 16, 23, 31, 37]...

Key Terms:

  • నిస్సీమ్‌
  • అతని
  • నాగార్జున్‌
  • సాత్‌వళేకర్‌
  • ఎజికీల్‌
  • రచయిత
  • పావణ్ఞన్‌
  • నేను
  • సాహితీ
  • కూడా
  • రాశాడు
  • చేశాడు
  • బాగా
  • లాంటి
  • రచనలు
  • హిందీ
  • అతను
  • రాసిన
  • గొప్ప
  • పట్ల
  • సైతం
  • ప్రచారం
  • అనేక
  • చేసిన
  • సుమాలు
  • బాబా
  • వున్న
  • అంటాడు
  • సాహిత్య
  • నాకు

Extractive Summary:

ఆ గది తన మమతానురాగాల నిజమైన నివాసం అంటాడు. ఈ రణగొణ ధ్వనుల ప్రపంచానికి దూరంగా నిస్సీమ్‌ ఒంటరిగా తన గదిలో కూచోవడం ఈ ప్రపంచానికి దగ్గరవ్వాలనే! మొదట చదివింది బి.ఎస్‌ సి ఆ తర్వాత ఎం ఏ.


Chunk 6 — sahithi-sumaalu_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18984

OCR Issues:

  • ASCII junk on lines: [4, 30, 36, 39, 45]...

Key Terms:

  • రాసిన
  • సాహిత్య
  • అతులానంద
  • ప్రతిభా
  • ఫడ్కే
  • యోగేష్‌
  • శతపధి
  • జోషీ
  • నుంచి
  • రచయిత
  • చాలా
  • గుజరాతీ
  • అనేక
  • బాగా
  • అతని
  • అవార్డు
  • అకాడమీ
  • నాలుగు
  • రచనలు
  • సాహితీ
  • చేశాడు
  • అనువాద
  • అస్సామీస్‌
  • రాశాడు
  • సాహిత్యంలో
  • లాంటి
  • గుజరాత్‌
  • పేరు
  • కవితా
  • అనువాదం

Extractive Summary:

అనే కధల సంకలనాన్ని 1993లో ప్రకటించి ఆ కధలతో గుజరాతీ పాఠకలోకానికి బాగా చేరువైన రచయిత. ఆ కవయిత్రి తన కావ్యాల్ని భూమిని భూమికగా చేసుకొని తీర్చిదిద్దుతుంది. ఆ వరుసలో ప్రతిభా శతపధి అనేక గ్రంధాలు తర్జుమా చేసింది పెరల్‌ ఎ.బక్‌ రాసిన నవల “ద హిడెన్‌ ప్రవరొను ఒరియాలోకి '“అవపబిధ' అనే పేరుతో అనువాదం చేసింది.


Chunk 7 — sahithi-sumaalu_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17325

OCR Issues:

  • ASCII junk on lines: [23, 47, 48, 50, 52]...

Key Terms:

  • ప్రేమ్‌జీ
  • రాసిన
  • లీలారాయ్‌
  • శైలజా
  • చేసింది
  • కాదు
  • మొదలైన
  • కూడా
  • మలయాళ
  • అతని
  • రాంరెడ్డి
  • చాలా
  • డాక్టర్‌
  • ఉడచణ
  • కవిత్వం
  • చేశాడు
  • బెంగాలీ
  • అనేక
  • కవితా
  • సాహితీ
  • సాహిత్యంలో
  • పేరు
  • పుస్తకం
  • అనువాదం
  • ముద్దసాని
  • ఆంగ్ల
  • రచయిత
  • జీవన
  • ఒక్క
  • ఉర్దూ

Extractive Summary:

ఏలిన వర్జీనియా అర్నడర్స్‌ అనే అమ్మాయి తన 20 ఎళ్ళ వయస్సులో లీలారాయ్‌గా పేరు మార్చుకుంది ఈ కొత్త పేరుతోనే ఆమె ఆ తర్వాత చాలామందికి పరిచయమైంది. ఒక బెంగాలీ కావ్యం ముద్రణకు సిద్ధంగా వుంది 1956లో “అట్లాంటిక్‌ మంత్లి' సంకలనం చేసిన కొత్తకలాల్ల లీలారాయ్‌ కవిత కూడా చోటుచేసుకుంది 1961లో ఆమె రాసిన ప్రదమ కావ్యం “ఎంట్రన్స్‌” వెలువడింది మొట్టమొదటి కవితా సంకలనానికి ఆ పేరు పెట్టడం ఎంత చక్కటి ఆలోచన! ఘోరమైన కారు ప్రమాదం అతణ్ణి ఆజన్మగ్భృహనిర్భందానికి గురి చేసింద్ని అయినప్పటికీ ఆ సంచలన శీలి మంచమ్మీద బోర్లా పడుకొని సమస్త ప్రపంచాన్ని శ్రద్దగా గమనిస్తుకీటి ఏమీ చేయలేకపోయింది అతనెవరో కాదు కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని ఒక చిన్న పల్లెటూరు-ఉఊటూరు కని పెంచి పెద్ద చేసిన ముద్దుబిడ్డ ముద్దసాని రాంరెడ్డి పదహారు ఆగష్టు 1967లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శారీరక వైకల్యాన్ని పొందినా, ముప్ఫై సంవత్సరాలనుండి సారస్వత సాఫల్యాన్ని అంది పుచ్చుకుంటున్న రాంరెడ్డి రచయితే కాదు పాత్రికేయుడు కూడా, పైగా మంచి విమర్శకుడు గొప్ప బావుకుడు లోతైన తాత్వికుడు బహుబాషజ్జుడు.


Chunk 8 — sahithi-sumaalu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18981

OCR Issues:

  • ASCII junk on lines: [4, 5, 6, 8, 43]...
  • Repeated punctuation clusters: 11 occurrences

Key Terms:

  • నారాయణ్‌
  • అతని
  • కృష్ణమూర్తి
  • గాలిబ్‌
  • సాహిత్య
  • అస్సామీ
  • అతడు
  • చేసిన
  • చేశాడు
  • అతనికి
  • రచయిత
  • సాహితీ
  • ఆర్కే
  • పుదుమైపిత్తన్‌
  • అయితే
  • సంస్కృత
  • రచనా
  • ప్రపంచ
  • సౌరభ్‌కుమార్‌
  • అనేక
  • ఉర్దూ
  • తమిళ
  • కూడా
  • బాగా
  • మొదలైన
  • అనువాదం
  • మొదటి
  • ఆర్‌
  • రాశాడు
  • అత్యంత

Extractive Summary:

అనుకోని ఈ పరిణామంతో రచనలతోనే ఉపాధి ఏర్పరచుకున్న నారాయణ్‌ అష్టకష్టాల పాలయ్యాడు అత్యంత దయనీయంగా తన మిత్రుడైన గ్రాహంగ్రీన్‌కు కనీసం తన కదలకైనా ఒక సంపాదకుణ్ణి చూడమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. ఈ సాహిత్య శాస్త్రాన్ని అధ్యయన౦ చేయడమే కాకుండా వాటిసి తన మాతృభాష అయిన కన్నడంలోకి అనువాదం చేశాడు. ఈ నమయంలోనే గాలిబ్‌ తన ఫారసీ గజళ్ళను ప్రకటించాడు.


Chunk 9 — sahithi-sumaalu_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 21407

OCR Issues:

  • ASCII junk on lines: [41, 52, 61, 76, 77]...
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • అతని
  • చాత్రిక్‌
  • పంజాబీ
  • సాహిత్య
  • నాటకాలు
  • కూడా
  • రచయిత
  • అతనికి
  • అశ్వత్థ
  • అనేక
  • అతను
  • పుదుమైపిత్తన్‌
  • బాగా
  • రాసిన
  • శిరూర్కర్‌
  • తమిళ
  • కాదు
  • సాహితీ
  • రాశాడు
  • సాహిత్యంలో
  • మనోరంజన్‌దాస్‌
  • మరారీ
  • రచయిత్రి
  • విభావరీ
  • అతడు
  • చాలా
  • నుండి
  • మొదలైన
  • అయితే
  • సాహిత్యం

Extractive Summary:

అప్పటివరకూ “ఈ రాణీ (క్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు” అంటూ వున్న తమిళ కదా ప్రపంచానికి సాదా సీదా బతుకు వెంపర్లాటలను ప్రాణ స్పందనలతో సహా పరిచయం చేసిన మేటి రచయిత పుదుమైపిత్రన్‌. బతుకు మూల్యాలు పుదుమైపిత్తన్‌కు బాగా తెలుసు ఈ విలువల్ని అతడు సూక్ష్మాతి సూక్ష్మంగానూ, ఎంతో లాపువంతోనూ తన రచనల్లో ఆవిష్కరించాడు అతనికి మన జీవితాల్లోని ఎగుడు దిగుళ్ళూ, అందమూ, అనాకారితనమూ తెలుసు. వివాహానికి బాహిరంగా వున్న సంబంధాలను 'అచల' విషయంలో గట్టిగా సమర్ధించింది ఈ రచయిత్రి విశ్శంఖలత్యానికి ఊపిరులు పోస్తుందనే ఘాటైన విమర్శులను తలకెత్తుకుంది ఆ రోజుల్లోనే ఈమె అత్యంత వివాదస్పద 86 2ాాాాాాాాాాాాాాాాాాాాంాయాాాాాాాాాాాాాాాోకు సాహితీ సుమాలు


Chunk 10 — sahithi-sumaalu_pages0091-0099.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15126

OCR Issues:

  • ASCII junk on lines: [39, 53, 60, 61, 62]...
  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • గిరిజా
  • జానపద
  • కుమార్‌
  • ఛునీ
  • సాహితీ
  • అతని
  • రాశాడు
  • సాహిత్యంలో
  • మాధుర్‌
  • కవితా
  • నవలలు
  • ఇతని
  • రచయిత
  • కూడా
  • సాహిత్య
  • ఎస్‌
  • సంకలనం
  • మొదలైన
  • అతను
  • చక్కని
  • హిందీ
  • అనేక
  • మలయాట్టూర్‌
  • రెండు
  • మేఘానీ
  • అయితే
  • గుజరాతీ
  • కోసం
  • మలయాళ
  • చాలా

Extractive Summary:

ఈ పుస్తకం మలయాళ సాహిత్యంలో వచ్చిన ఆ తరువాతి సర్వీస్‌ స్టోరీలకు మంచి ఒరవడిగా మారింది. ఒక చక్కని కొలబద్ద శ్రేమ, ప్రకృతి ఈ రెండింటినీ కేంద్ర బిందువులుగా తీసుకుని గిరిజా కుమార్‌ వైయక్తిక, సాంఘిక అభివ్యక్తుల్ని 'బీతరీ నదీకీ యాత్రా'లో ఆవిష్కరించాడు. ఆ గిరిజన జాతిలో 1965వ సంవత్సరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది ఛునీకోటాల్‌ 27 ఏళ్ళ ప్రాయంలో ఈ మానవమృగాల ప్రపంచంలో యిమడలేక ఉరిపోసుకొని ఊపిరి తీసుకున్న తొలి లోదా జాతి రచయిత్రి ఛునీ.