Telugu saamparaayam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: saamparaayam
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saaamparaaayam
Date: 2026-08-08 12:14
Chunks: 15
Book Overview
Book: saamparaayam
Source: https://sundarayya.org/saaamparaaayam
Total OCR chunks analysed: 15
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 97%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శ్రీ
- సుప్రసన్న
- కావ్యం
- సాంపరాయం
- వారు
- కాదు
- కావ్య
- ఈశ్వర
- విరహం
- సుప్రసన్నగారు
- వారి
- వంటి
- అన్న
- ఇతిహాస
- కావ్యంలో
- అరవిందుల
- చేశారు
- ఆధ్యాత్మిక
- అనుభవ
- పనికి
- ప్రసన్న
- కూడా
- అనంతేతిహాసం
- రచనలతో
- ఎన్నో
- సాహిత్య
- లోకంలో
- అధ్యయనం
- చేసిన
- ప్రాచీన
Per-Chunk Details
Chunk 1 — saamparaayam_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 8861
OCR Issues:
- ASCII junk on lines: [15, 21, 22, 25, 31]...
Key Terms:
- శ్రీ
- సుప్రసన్న
- కావ్యం
- సాంపరాయం
- వారు
- కాదు
- కావ్య
- ఈశ్వర
- విరహం
- సుప్రసన్నగారు
- వారి
- వంటి
- అన్న
- ఇతిహాస
- కావ్యంలో
- అరవిందుల
- చేశారు
- ఆధ్యాత్మిక
- అనుభవ
- పనికి
- ప్రసన్న
- కూడా
- అనంతేతిహాసం
- రచనలతో
- ఎన్నో
- సాహిత్య
- లోకంలో
- అధ్యయనం
- చేసిన
- ప్రాచీన
Extractive Summary:
02077044 - 00 029, (న ఈ విగయటా ౧ సం/ంగడగగ0 లొంంగ 8206ల / 9౨.79.86 (/ |424424 ౮౧౫7౧౫౬ క "77 ా్రడేం వొంయగడల4ల64 ా ర్టరయక ఆంధొల్చు అగి 040-706746 హ్. ఒక జీవిత కాలంలో కవి శ్రీసుప్రసన్నులు తాను ఆర్జించిన సర్వ సంస్కారాన్ని ఈ సాంపరాయం కావ్యంలో నింపారు. ఈ కావ్యం ఇచ్చే సాక్ష్యం ఆ విషయానికే!
Chunk 2 — saamparaayam_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16106
OCR Issues:
- ASCII junk on lines: [118, 119, 254, 255, 256]...
Key Terms:
- ప్రయాణం
- శ్రీ
- మానవ
- కనుక
- మార్గం
- కనుకనే
- కావ్యం
- సాంపరాయం
- ఆధునిక
- చైతన్యం
- తల్లి
- వెన్నెల
- కాదు
- ఉంది
- జగత్తు
- మనిషి
- చేసే
- కదలిక
- ఉన్నది
- కావ్య
- దృష్టి
- భౌతిక
- వాడు
- కవితా
- చేతన
- బ్రతుకు
- అతని
- వాసుదేవ
- రెండు
- తీర్చిన
Extractive Summary:
ఈ సాంపరాయం ఒక ఉత్తమ వ్యక్తి, సాధకుడిగా, దార్శనికుడుగా రాసిన ఇతిహాస కావ్యం. కనుక ఈ కావ్యం ఆ మూటిని ముడివేసుకుని పుట్టింది. “పదార్ధం ఈ కారాగారంనుండి విమ్తుక్తమయ్యే శుభవేళ ”- తో ఆ ఖండంముగుస్తుంది.
Chunk 3 — saamparaayam_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 10212
OCR Issues:
- ASCII junk on lines: [27, 29, 108, 110, 169]...
Key Terms:
- శ్రీ
- కనుక
- అన్న
- పుటలోని
- కావ్యం
- సాంపరాయం
- నాకు
- చేసిన
- అంటే
- చిత్రంగా
- ప్రతిమ
- నిర్వచనం
- మనస్సు
- చైతన్య
- మానవ
- కావ్య
- ప్రపంచం
- సాహిత్య
- ఆచార్య
- పరలోక
- రహస్య
- అలాగే
- హర్యక్షం
- సమయంలో
- తల్లి
- ఎంతగా
- భారతీయ
- కేవలం
- రహస్యాన్ని
- అవ్యక్త
Extractive Summary:
ఈ నిర్మితిలో ఒక నియతి ఉన్నది. “ఆనంత్యం”' రూపుకట్టుకుని వచ్చి - మృత్యుకవాటాన్ని వివృతం చేసే ప్రయత్నంలో ఈ కావ్య ప్రపంచం ఒక ఇతిహాసమైై అవ్యక్త శిలాగర్భంలోనుంచి ఆవిష్క్పృతమైనది, వేదోపనిషత్తులూ, జానపద పురాగాధల్టూ ప్రాగ్రోపాలు తామై కావ్య ద్రవ్య సము ద్రంలోనికి ప్రవహించాయి. జ్యాలుగు ౫ బీోరిణాలిన గురువు ట క సర్ట్ సాగా ల నో లే బీయాగాళ్తుముయు యే చై (ఈతి కవిభానే ( ల... స౦ం కోజందుంఓ నీ చేర దద్దానం న న సూ నా న న -పలింినది బ్రుబంతయు క్ భర్యయడ చక పస్ ప్రయోగేయు-.
Chunk 4 — saamparaayam_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9003
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ప్రతి
- నాంపరాయం
- సృష్టి
- నుంచి
- ఎన్ని
- ఉనికి
- అనంత
- కదలి
- ప్రాణ
- నేను
- లేని
- అవిదిత
- గర్భంలో
- వైపు
- ఆకాశం
- వచ్చిన
- వేదిక
- ఇప్పుడు
- బిందువు
- ఎవరికి
- జగత్తును
- చీకటి
- కడుపులో
- ఎక్కడో
- వెక్కడో
- ఇరుల
- సముద్రం
- అవ్యక్తం
- సంకల్పం
- అప్పుడే
Extractive Summary:
అభావరో తీర్చిన ఈ బిందువు ఎవరికి కుదురుగా ఉన్నది? తూర్పు గుడిలో ధ్వజస్తంభవు చిరుగంటల కదలికలు చెదరించెనో దివ్యాదివ్య జగత్తుల సుసంగతిని అవిదిత నిశీధ గర్భాల నుండి వెడలి వచ్చిన ఉషసి మాత అవని యజ్ఞ వేదిక మీద అంశువుల ఆహుతులిచ్చి అవ్యక్షాన్ని ఆహ్వానించి వ్యక్త పరిణాహం సమకూర్చి అజండాన్ని ప్రకటించి అనంత వైవిధ్యం కలిపించి దిక్కులు, కొలతలు, కొండలు, నదులు సముద్రాలు బుతువులుు, నెలలు, దివానిశలు, దీప్తసుప్తనిమేషాలు ప్రతి స్పర్శలోని తాదాత్యంలో తన అనంతత్వాన్ని మరపించి ప్రతి పరీరంభంలోనూ నూతనాద్వితీయతను కోల్పోయి ప్రతి క్షణమూ మరొక ఉత్తర క్షణాన్ని సమకూర్చుకుని ప్రతి పగటికీ జతగా మరొక రాత్రిని కల్పించి గాఢమైన అవిదితమైన దివ్యస్పంద సమూహంలో నుంచి ఊపిరి తీయటమే ఒకానొక పరమ సుఖానుభవమై ఎన్ని ఎన్ని అపూర్వ దృశ్యాలు, ఎన్ని ఎన్ని మంద్రస్వర రేఖలు ఈ జగత్తు సమాకలిత ముజ్జుల భోగ విభూతి సృష్టిలోని అంశాల్ని పరస్పరాకర్ణక సూక్ష్మదామాలతో ప్రకృతి అనుసంధించింది, ప్రతి స్తరాన్ని అన్నివెపులా లోతులలో ఒక నక్షత్రానికీ, ఒక నేలలోని అంకురానిక్స్కీ ఒక గర్భస్థ శిశువుకూ అవిభాజ్యమైన ప్రాణ బంధం చైతన్యాను సంధానం, పొర్ధన చేస్తున్న ఆర్త శూన్యం అక్రందనకు బదులుగా విస్సృత మవుతున్న గగనం, విసృత మయ్యేవాస్తు శిల్పం కురుస్తూన్న చైతన్యపు తొలకరి, అసుజన్మలిప్త ఒక అనుక వచో మాతృక - భవ్యజగత్తుకు ప్రాతిపదిక అవ్యక్తం వాకిటి క్రొత్త పిలుపు తలుపు తడుతున్నది ఆకస్మిక జాగృతి తడబాటును కలిగిస్తున్నది కాల రహితంక్షణాల వలలో చిక్కుకుంటున్నది జడ గ్రాసాన్ని మేసిన కామధేనువు జీవక్షీ రాలను కురియగా
Chunk 5 — saamparaayam_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8417
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనంత
- సాంపరాయం
- ఉనికి
- కురిసి
- ప్రకృతి
- చైతన్య
- ప్రాణ
- నాంపరాయం
- తాను
- నేను
- వాణ్ణి
- జగత్తు
- ద్యావా
- రెండు
- భావం
- వృక్షం
- నీవె
- బుతుచక్రం
- అద్భుతమైన
- కదలి
- విన్యాసం
- ఇంతటి
- లేరు
- విశ్వ
- సందోహం
- నిత్య
- ఆవిర్భావ
- నుంచి
- సాము
- చీకటి
Extractive Summary:
కొండలు, నదులూ, మైదానాలు, ఎడారులుగా దర్శనమిచ్చి అద్భుతమైన ఈ క్షణాన్ని అదృశ్య హస్తం ముందుకు తోస్తున్నది- అనంత పార్య్యాలతో, అనంత శిఖరాలతో, అనంత చక్రాలతో విశ్వచూర్తాండుని జీవరధం నెమ్మదిగా కదలి వచ్చింది సుషుప్తిలోని అభావసర్పం మృత్యువుకుబుసాన్ని వదలుతున్నది అపరిష్కృతమైైన ఈ కానుపులో ఏదో అదృష్ట సామరస్యం అనిశ్చితమైన ఈ జననంలో ఒకానొక అపూర్వ క్రమరీతి గింజ మట్టిని చీల్చే వేళ ఊపిరినంతా బిగపట్టి పైకి పొడ్చుకువచ్చి ఒకసారి తన్ను ప్రకటించుకునే క్షణం చివురు విచ్చుకునే వేళ మొగ్గ కనబడే వేళ వినబడని మట్టి మూలుగు - ఆ లిప్త విశ్వ చైతన్య సంవేదన అనంత జలౌషధీ రసాపూర్ణ ప్రకృతి విలాసం అడుగున ఆవిర్భావ వేళ సూక్ష్మాణు సంచలన విన్యాసం విస్ఫోటం వెంటసౌందర్యం, విధ్యంసం వెంట నిర్మాణం వేదన వెంబడి సంతృప్తి కోలాహలం రూపించు ప్రశాంతి తరలి వచ్చిన ప్రాణ వధువు గగన మణిని వరించింది హృదయ పద్మంలో నిలుపుకుంది అనేక వర్ణాల శిశువులనుకంది జగచ్చక్షువు తన సంతతికి వేయి కళ్లతో ప్రాణదీప్తిని కూర్చ ప్రకృతి విశదమైన ప్రస్తావన చేసింది పరిణామ దేహళిపైన నాంపరాయం [వ మనం కలసి అనుభవించితేనే ఈ ప్రకృతిలో బుతుచక్రం మనకు చిరతను సమకూర్చేది ఈప్రేమ సంయోగ దీక్ష మన అనుభవాలు పరిశీలనలూ మన ఎరుక దారి క్రొత్త వెలుగులు ఒకరి మీద ఒకరికి అనిష్ట మెందుకు, ద్వేషమెందుకు ఇద్దరం కలిస్తేనే ఈ చరాచర జగదావిష్కృతి
Chunk 6 — saamparaayam_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8703
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నాంపరాయం
- మృత్యువు
- అనంత
- బిందువు
- నడుమ
- నిత్య
- ఒడలి
- కోసం
- ఇంతటి
- చుట్టూ
- ప్రయాణం
- జీవన
- ఎన్ని
- నిండా
- ప్రాణ
- తిరిగి
- బ్రతుకు
- చైతన్య
- నుండి
- విన్యాసం
- జలధి
- పద్మమ్ము
- సంకుల
- నుంచి
- ప్రతి
- వ్యక్తి
- అవ్యక్త
- కర్ణిక
- వేరు
- కుంచించుకు
Extractive Summary:
భువన శిఖరాలపైన దివాన్ని నిర్మించి ఆంతర వార్థిలో నిలచి ఆద్యంతాలకు ఏకసూ త్రానివై అన్నిటికీ సన్నిహితంగా వాయువై ఎల్లెడల నీవె, ఊర్జ్వ్యాధోలోకాల మీదు క్రిందుల వెలసి వున్న నిత్య మహిమా రహస్సువు” ఇంతటి బ్రతుకు, ఇంతటి పరిణాహం, ఇంతటి వైవిధ్యం ఒకే అనంత చైతన్య బిందువు చుట్టూ పరిభ్రమణం ఈ మూలం నుండి అనంత దళ విస్ఫార విన్యాసం కదలికలు, మెదలికలు, పొదలికలు, ఒదుగులు, పొంగులు, తరగలు. రస సంగతి, రసావిష్కృతి, విలక్షణ రస పరిష్కృతి ఈ మహాపద్మంలో ఒక్కో దళంలో ఒక మహాశక్తి
Chunk 7 — saamparaayam_pages0061-0070.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9270
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నుంచి
- బ్రతుకు
- ప్రతి
- పోరు
- సాంపరాయం
- నడుమ
- తొలగి
- సభ్యత
- మనస్సు
- జీవన
- సముద్రం
- ఎక్కడికక్కడే
- వుంది
- కలసి
- జీవించి
- నాంపరాయం
- ఆశ్చర్యం
- నిరంతర
- చెట్టు
- సృష్టి
- అన్ని
- లేని
- చిక్కి
- చుట్టూ
- చాలు
- వ్యాసుడు
- ఉన్నది
- కోరికల
- దాకా
- దాని
Extractive Summary:
ఈ సముద్రం ఎక్కడిది, దాని బీజం ఎప్పటిది ఆవిల జీవకోటి ఈనాడు ప్రశ్న వేస్తున్నది మనస్సుతో చిలుకుతూనే వుంది, కాలమే దాని తరిత్రాడు జిజ్ఞాస రజస్సు, సత్తృతమో ముఖాలు రెండువైపులా “కలసి నడచి, కలసి జీవించి, కలసి అనుభవించటం” ఒక దారి “నాకోసమే ఈ జగత్తు, ఈ నభస్సు, ఈ సమప్టి' మరోదారి ఈ తరిత్రాడు రెండుకొనలు, చేతస్సు ఒరిపిడిని పెడుతూనే ఉంది యాతాయాత ప్రసారాలు వ్యక్తినుంచి సమస్తం దాకా 33 నాంపరాయం ఒక కొమ్ము పూయను వచ్చు ఉన్మత్త రాజసాహంసుమాల ఒక కొమ్మ విరియించవచ్చు ఉద్విగ్నభీతి విహ్వాలత మరొక శాఖలో దుఃఖ ఫలము విరివిగా కాయనువచ్చు ఎవరికి తెలుసు ఈ చెట్టు కొమ్మలెన్నో ఊడలెన్నెన్నో బంధుత సడలి, మైత్రి తెరలి, ముక్కలైన పరివారం శిశువుకు తల్లి ఒడి దక్కదు, ఆమె కెక్కడో కట్టడి కొలువు చిక్కుకుపోతూ మనం, ఒంటరితనపు సుడిగుండంలో పలకరింపు లేని, ఓదార్చులేని సహచరులు లేని మనికి భయం చుట్టుకున్న ఆశల దుప్పటి, అసంతృప్తి శిఖరం దుఃఖాన్ని ఆవరించిన ఆత్మవిశ్వాసం - భవిష్యద్యుగ సంకేతం ఈలోకం విశాల జలసరస్సు, దానిలో తాను ప్రతిఫలించి అనుస్యూత స్వప్న ధారలోబడి ప్రచేతస్సు పొరలలో చిక్కి తనకు తెలియని తనలోని తనతనంతో పోరు తన నెరిగిన వారితో పోరు, తన వ్యవస్థతో పోరు పంచభూతాత్మకమైన భవ్య జగత్తుతో పోరు మెట్టు మెట్టుపై బొమ్ములతో పోరు నిత్యసిద్ధమైంది పోరు గట్టెనా గుట్టెనా ప్రవాహాన్ని నిరోధించేను ప్రతిభను విరోధించేను దోహదం చేయని ఒత్తిడి విఘ్నం, నిరోధం, వైఫల్యం, అలసత్వం ఏదైనా సరే ఊోర్ధ్యగమైన ఆరోహణను అవరోధించే కారణాలు ఐదవ నర అవని అంత విశాల రత్న కంబళం ఈ మహేతిహాసం విప్పుకుంటూ విస్తరించుకుంటూ పోయింది వెన్నెల పరచుకొన్నట్లు అగాధమైన రత్నఖనిలో నుంచి కాలం పలుగు పారలతో వెలికి విసరి వేసింది వేగంగా అనేక కోట్ల జీవరాసుల్ని ఒక్కో జీవగణం తన ప్రకాశనంతో పాటు తెచ్చింది ఒక కథను అది ప్రతిస్పందించిమానవచిత్తమహారణ్యంలో ఒక కథ పులివేట, ఒక కథ చలిపాట, ఒక కథ కలహాల కోట అతీత మనస్సు తేనె తెట్టను కదలించి తెచ్చిన మాట మరోటి.
Chunk 8 — saamparaayam_pages0071-0080.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9180
OCR Issues:
- ASCII junk on lines: [235]
Key Terms:
- చరిత్ర
- నాంపరాయం
- వాళ్లు
- మనస్సు
- నాల్గు
- తొలుత
- కాలం
- వచ్చిన
- సౌందర్యం
- అనంత
- ఎందువల్ల
- ఎన్ని
- స్వప్నం
- వేయి
- జీవన
- ఆకాశం
- సాక్షి
- అడవుల్లో
- సముద్రాలు
- జగత్తు
- భూగోళం
- వుంది
- సర్గ
- పంక్తి
- విశ్వజిద్యాగమే
- పొరలు
- తెరలు
- నడుమ
- నిద్ర
- దాకా
Extractive Summary:
మనస్సుకు ఎన్ని పొరలు, మహస్సుకు ఎన్ని తెరలు నడుమ తన నీడను చూచి జడుసుకునే మానవుడు గళితమయ్యే క్షణం ఎక్కడో దాగివుంటుంది స్పృతి తరగిపోదు, వ్యక్తా వ్యక్త దేహళిపైన అధోలోకాల్లో చికటి కొటారుల్లో పడివున్న తలపులు, కలతలు, భయాలు అల్లుకొన్న అపూర్వరీతి హరాత్తుగా ఆవిష్కరించు స్వపష్నమై, అపూర్వ దృశ్యమై అవిరతంగా సాగిపోవు ఆలోచనా పరంపరయై మెలకువ, స్వప్నం, నిద్ర, తురీయం, నాల్ను పార్య్యాలు చైతన్య చతుర్ముఖం స్థితి పొల్చు చతుర్భుజం మనస్సులోంచి పుట్టిన వాళ్లు నల్గురు ఆది కుమారులు 6 ఆంత; కరణం నాల్నురెక్కల పూవు, చతుర్దంతి గజం మనస్సు నుండి అధి మనస్సు దాకా నిల్చుకున్నమజిలీలు నాల్గు నాల్గు అంతస్తుల విమానం చతుర్ముఖ బ్రహ్మ సాదృశ్యం మనం మనస్సును దాటలేం - క్రిందికి పోతే అవచేతనాదులు యోగం ప్రకటించిన మణిరళ్ళి మార్గం - దుర్గమమైన లక్ష్యం ఉదయకిరణం వేయంచుల కత్తి, వేయి చివురాకుల గుత్తి, వేయి తరాలైనా వెంబడించే మౌలిక జీవన సంపత్తి కడలి కొండలైన ప్రాక్కధల అదిమ పర్వతాలు కదలే సారణులైన అవిచ్భిన్న సంప్రదాయాలు 6 సనక, సనంద, సనత్కుమార, సనాతనులు అవ్యక్తం తన్ను ప్రకటించుకుంటుంది తెరలు తొలగించి గుహలోనుంచి నడచి వస్తుంది రహస్యం విశ్వరూపం తాల్చి మన హేతువు కురుచది ఎన్నోహద్దులు దాటవలసి వుంది మన ఎరుక అసమ గ్రం ఎన్నో అనుక్తాలను గ్రహించవలసి వుంది చిక్కుముడి వద్ద ఈ సర్గ (గ్రంధిని మెల్లగా విచ్చి దాటగలిగితే మరెంత దూరమైనా సాగవచ్చు, గాలిలో ఈదుతూ, ఆడుతూ మౌనులు, బుషుల్పు, సాధువులు, సూఫీలు, ఫకీర్లు ఒక పంక్తి మనీషులు, శాస్త్రజ్ఞులు, కవులు, శిల్పులు మరో పంక్తి మహాత్ములు, నీతివేత్తలు సమాజ నేతలు కూడిన పంక్తి సర్గ గ్రంధిని విడదీసేది ఎవరు, ఎవ్వరు, ఎవ్వారు ఆరవ నర అడవుల్లో తిరిగేప్పుడు చేసింది విశ్వజిద్యాగమే ఆశ్రమాల్లో బ్రతికినప్పుడు చేసింది విశ్వజిద్యాగమే.
Chunk 9 — saamparaayam_pages0081-0090.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8162
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నాంపరాయం
- కోల్పోయి
- నుంచి
- వచ్చింది
- అయినా
- అనుభవ
- మేలైంది
- శాంతి
- లేదు
- మరొక
- కొండలు
- కదలి
- భూమి
- జీవన
- సంస్కృతి
- ముఖ్యం
- కాదు
- హేతువు
- సృజన
- రోదసి
- అయింది
- మృత్యువు
- వరకు
- లిప్త
- చివరకు
- తాను
- హరాత్తుగా
- ఇతిహాసం
- ఎన్ని
- ప్రతి
Extractive Summary:
దురాశా ప్రలోభాల్క అశ్రద్ధల, అవిశ్వాసాల చతుర్ముఖ సృష్టికి మృత్యువు గొడుగుపట్టింది దుఃబం నారుపోసింది, భయం తోడుగా వచ్చింది ఈతను ఎంతగా వ్యాపించినా ఏముంది చేరేది వ్యధల గుహాల్లోకే అయినా జయించేది ఎవరిని ఈ విజయం ఎప్పటి వరకు క్షణికమే - కాని దీని ఫలితం అహంతకు పట్టాభిషేకం అహంతల సందోహం పరంపరగా పట్టాభిషేకాలు అణగిపోతవి జాతులు, మతాలు, రాజ్య వ్యవస్థలు అనంత కాలంలో ఏ విజయమైనా లిప్తపాటే పదిలిప్తల జీవితానికి లిప్త పాబెనా పరితృప్తి పరాభవం తప్పకపోవచ్చు, దాన్నికలల దరికి రానీయవు చివరకు మిగిలేది తన గోడల్లో బద్గుడైన తాను ఇప్పుడు పారిపోయిన బెబ్బులి ఎప్పుడో మీదికి దూకుతుంది ఏమార్చి మెడ కొరుకుతుంది, రక్తాన్ని పీల్చి వేస్తుంది ప్రతీకారం హరాత్తుగా ఎదురయ్యే బీభత్సం ఇవాల్టి కీటకం రేపు మానవ ప్రపంచానికి నియంత గుర్తుంచుకున్నంత వరకు గత౦ మన ఇతిహాసం కాలెండరు పక్కన పెడితే ఉద్గమ నిర్గమాల సంపుటి యుగానికీ వత్సరానికీ క్షణానికీ ఎన్ని ముఖాలు గమనించే ప్రతి చలనంలోనూ ఎన్నివిభాజన రేఖలు ఈ అవని బిందువు మీద అప్పటి లిప్త అప్పుడు అదే నిత్యం మరొక స్థలాన మరొక లిప్ర, అన్నింటా సామ్యం లేదు కృత్రిమంగా నిర్మించిన సరిహద్దులలో కళేబరాల కందకాలు మంచుకొండల్లో కురుస్తూంది నిరంతరాగ్నివర్హం ఎంతవరకు ఈ సంక్షోభం ఎవరికొరకు ఈ అనువాకం ప్రాణలతలు చిగురించని మరుభూమి ఈ దేశం మట్టిని పంచుకున్నా మనుషుల్ని ముక్కలుగా చీల్చినా తుదకు నష్టమైంది మానవీయ జీవన సంస్కృతి జీవన తత్త్యాన్ని సనాతనంగా తీర్చిన పరమార్ధ దృక్పథం ఛిన్నమస్రయైంది - సహస్రాబ్బాల ఆత్మవిశ్వాసం స్వాతంత్ర్య రధం రక్తపు బురదలో దిగబడిపోయింది పరప్రాభవం దూరం నుంచి మనను పరిహసిస్తూనే ఉంది అక్షతలు వేయటం మరచిన అకాశంలోని బుషిగణం శాంతి సూక్తం గద్గద కంరంలోనుంచి వెలువరించ లేకున్నది అర్ధరాత్రి చతుష్టష్ట్రర చక్రవై జయంతిని ఎత్తింది మహా మానవుడు కాడు - పరాజితుడు ప్రకంపితుడు త్రయస్త్రింశ త్కోటి గళాల జయరావంలో అపశ్రుతులు “ఆయని మాత్రం ఎక్కడో హింసల కారడవిలో ఒక్కడు తన కళ్లముందే తన ప్రతిఫలనం ఖండితమై ఎదలో దాచుకున్నచిరు దీపానికి స్నేహం కరవై అశోచ్య శోకం ఎరుగని ఆత్మవేది యైనందున రాముడుతోడుగా ఆశరీరుడై సాగిపోతున్నాడు
Chunk 10 — saamparaayam_pages0091-0100.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8479
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నాంపరాయం
- మృత్యువు
- ఎప్పుడూ
- బ్రతుకు
- ప్రతి
- హేతువు
- తెలియని
- నుంచి
- ఎక్కడో
- జీవన
- తనను
- సాంపరాయం
- విభజన
- ముక్కలు
- చేస్తుంది
- చేరుతుంది
- అన్నీ
- సత్యం
- విశ్వాన్ని
- భూమి
- దాకా
- చిత్తం
- వ్యక్తి
- రోదసిలో
- రెండు
- విశ్వ
- తర్కం
- సృష్టి
- మార్గాన
- స్ఫురించి
Extractive Summary:
క్షేత్రంలో వ్యాధుల కలుపు మొక్కలను వస్తు గుణదీపిక పెరికింది ప్రాణి లోకాన్ని అదుపుచేసే ధనుర్వేదం అవతరించింది హేతువు విశ్వరూపం ఎంతని, నిత్యమూ అగణ్య విజృంభణ ప్రాణము సుఖించింది హేతుకల్పిత సుఖ జగత్తులో హేతువు విభజన అన్నింటినీ సూక్ష్మ సూక్ష్మంగా ముక్కలు చేస్తుంది అంగాంగ విభజన - అనంతంగా చేస్తూ అభావం దగ్గరగా చేరుతుంది అన్నీ మ్లోషిత శకలాలు, దేనికీ వ్యక్తిత్వం ఉండదు శబలితమైన స్పతుల సంకలనం- అఖండం స్వష్నసదృశం ఏక దేశదృష్టి తాత్కాలికం, ఆ స్థలానికి పరిమితం సమగ్రమైన సర్వదర్శనం సాధ్యం కానేకాదు ఎక్కడి కక్కడిదే సత్యం, ఎప్పటి దప్పటిదే సత్యం అంతటా, ఎప్పుడూ అందరికి దర్శనమయ్యేది భావైక గమ్యుం నిగూఢమైన గుప్రమైన రహస్యాన్ని వెలికి తోడి జగత్కధను వ్యాఖ్యానించేది కావ్య సంగతి ఒక జీవకణమైనాచాలు విశ్వాన్ని సాక్షాత్కరించేందుకు ఒక లిప్తయైనా చాలు అనంతాన్ని ఆవహించు కునేందుకు మనకు తెలియని శిఖరాల నుంచి శబ్దాన్ని ప్రసరింపజేస్తే ఎక్కడో ఎప్పుడో ఎవరికో తన రహస్యాలను వెల్లడించేది ఈ అభివ్యక్షిహిరణ్య గర్భ- విశ్వాన్ని గుప్త్రపరచుకొంటుంది జ్యాలయ్రై వెలికివస్తుంది అనుభవం ఒకానొక చిత్తంలో ప్రతిసృష్టి సర్గనిగూఢ ప్రజ్ఞా నివేదిక - విజ్ఞానం శంకా హేతువుల పర్యాస్తిలో తెరుచుకునే నవద్వారం ఎక్కడో మెరుస్తుంది విద్యుత్తుగా రేడియోగా దూరభాషగా, గనిలో వజంగా, గగనంలో విమానంగా ఒక శతా బ్బమైనా కాలేదు ఎంతగా మారిపోయింది బ్రతుకు ఎత్తులు దిగి వచ్చాయి, దూరాలు కరిగిపోయాయి వెలుగు తీగెలు, ఎక్స్‌రేలు, అయో మార్గాలు వ్రైలాశ్వాలు, అపూర్వ విచిత్ర శస్తాస్తాలు విచ్చుకునే ప్రాణ రహస్యాలు, వివతమయ్యే అణు గర్భాలు అవని అవధులు దాటిన వ్యోమ నౌకలు, ప్రయోగశాలలు అక్కడ భూమి సన్నికర్షలేదు, రోదసిలో తేలిపోవటమే దిక్కెక్కడ క్షణమెక్కడ అక్కడ క్షణబిందువే అచ్బెరువు ఈ ద్రుతగతిలో ఒక మరప్పు ఒక భయమూ ఉన్నది ముందుకు దూకటంలో గ్రహాంతరాలకు చేరటమూ ఉన్నది రెండవవైపు మనస్తీరాలలో తనను పూర్తిగా కోలు పోవటం కృత్రిమ ప్రవర్తన౦ం, మెరుగు కాగితంపూల పరిమళం తన నీడకు తన మీద అవిశ్వాసం నిరాశలు క్రమ్ముకొన్ననిశ ఒంటరి తనం, క్రౌర్యం పులియై కప్పుకున్నపీడకల ఒకదాన్ని మరొకటి కప్పే నూరు పొరల చేతస్సంపుటి తనను నిర్మూలిస్తున్నట్లు మరీ దూరంగా విసరివేస్తున్నట్లు సాంపరాయం ర6 సర్వ భూతమయ స్థితిలో సర్వలోకమూ తానై సత్త్యరజస్త్రమోవరణాల సర్వతస్సమావేశమై తానహంతయై తాన సాక్షియ్దై, తాన ఉన్నుక్త పుష్పమై కరిగి నీర వారె ఆడవులు కొండలు దాటి సముద్రమై తనలో సర్వము ప్రతిఫలించగా చతుర్ముఖ ప్రచేతస్సు గుప్త ప్రకాశ లోకముల నడిమి సీమలు చెరిపివేసి మనుజుడను నేను మనుజ ధర్మంబు నాది అన్నధీరుని చరిత్ర ప్రకటితమైంది శరత్‌జ్యోత్సలు క్రమ్మినట్లు దైవిక ఆసవ టైత్తన్థాయి సుసజ్జితమయిన - భావసీమల స్పందించు భువన రహస్యకోశం ఆభాస వికృతిలో, వైవిధ్యంలో సంక్షిష్ణతలో భాసించుతుంది సామరస్యం, ఏకత, చైతన్యసూత్రం సృష్ట్యాది ఒక బిందువు దానిలోంచి ప్రవ్యక్తమైంది మండలం సూక్ష్మం ఎప్పడూ పరిక్రమం చేస్తుంది స్టూల విస్సార న్ఫూర్తికి సౌరమండలం, భూమండలం, తారామండలం ఏకంనుండి పెంపాందిన నైకరూప సాక్షాత్కారం ఈ జగత్తంతా చిదంబర సభాపతి తాండవహేల అంతరంగ బహిరంగాల నడుమ కుదురుకొన్నలయ విన్యాసం ప్రతి క్షణమూ, ప్రతి కణమూ మనఃస్పందమూ ససూత్రితమైన నిరంతర లీలా విభవం, హృదయంలో నెలకొన్న జ్వాల
Chunk 11 — saamparaayam_pages0101-0110.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 8935
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మృత్యువు
- భూమి
- నాంపరాయం
- నుంచి
- అనంత
- చెట్టు
- కాలం
- నేను
- మృత్యు
- ప్రాణ
- జగత్తు
- దాకా
- అగ్ని
- చాలు
- ఎన్ని
- ఖండిత
- సాంపరాయం
- వెలుగు
- అనుకోకుండా
- వెనుకంజ
- బ్రతుకును
- యుగాల
- రహస్య
- తొలగి
- ప్రతి
- క్షణం
- శిఖరం
- ఒకానొక
- పరిమితులు
- లేని
Extractive Summary:
రానే వచ్చింది ఆ లిప్త లక్షతేళ్లు కుట్టిన బాధ శాఖోపశాఖలను ఉపసంహరించి ఒక చెట్టు కూలిపోతున్నట్లు ఎక్కడికో జారుతున్నట్లు ఉనికి అంతమౌతున్నట్లు భూమి ఆకాశమూ ఓకదానికొకటి అతుక్కుపోతున్నట్లు - వెన్నెముకలో నుంచి ఒకచిన్ని పాము ప్రాకిపోయినట్లు ఒక వెలుగు నుదుట ప్రత్యక్షమయింది త్రిశూలమై అనుకోకుండా మృత్యువు వెనుకంజ వేసింది, కాలం గడ్డ కట్టింది భయం నీడ దరిదావుల్లోంచి నెమ్మదిగా తరలిపోయింది మూడు కళ్లున్న ఒకమొక్క తావిగలది (బ్రతుకును నిలిపేది ఘనీభవించి శిలగా తన కౌగిట ఒదిగి పోయింది హర హరమహాదేవ। హరించితివి భయాన్ని శివ శివ మహాదేవ తొలగింపుమా చీకట్ల దాడిని మూగవోయిన గొంతును పెగల్చుకోవటం ఒక దశ లోనుంచిపిలిచే పిలుపు ప్రణవ సహిత పంచాక్షరి ఎదుట జ్యోతిళ్ళలాక తుదిమొదళ్లను తోచనీయదు కాంతిలో అభిషిక్తుణైన నేను సదాతనుణ్ణి సనాతనుణ్ణీ అయినా ఆరికొళ్లను తాకుతూ ప్రవహిస్తూనే ఉంది కాలం సర్వగ్రాసి అనిత్యతగా, మృత్యువుగా, పరాభవాన్నిమ్రింగి సాగుతున్న పరిణామానికి సాక్షినైనా స్థాణువునైనా ఈ చిరంజీవితలోంచి అనంత మృత్యురూపకం చూస్తున్నాను ంయ౪౭ంఉ౦౯ి “73 నాంపరాయం బ్రతుకు చేదునుంచి తీయని తీరాలకు చేర్చే సర్వ చేతన ప్రయాణానికి మధుచ్భందసుడే గుర్తు పామునోట్లోంచి లాగి కప్పుకు ప్రాణం పోసిన విధం మనిషి మెట్లెక్కటం, శిఖరం చేరటం, చిరబుద్ధ పధం స్వర్గ మనే అడ్డకొయ్యకు వ్రేలాడే ఆదిత్యుడే మధువు నిరంతరం కురిపించే ప్రాణకాంతి వర్షమే తేనె తేనెపట్టును పిండిన కౌశికుని వరపుత్రుడు తాను ఈ జీవనమంతా అనంతంగా సాగే మధుర యాత్ర అపరిమిత వాగ్దేవతా ప్రసార ప్రవాహవేగంలో ఎన్నియుగాలు ప్రతిఫలించి ఎన్ని ప్రాణాలు ఉన్మీలితాలై మృత్యుదేవతాలోక కవాటం కొంచెం వదులయ్యింది ఈనాటికి దివ్య జగత్తు రెండడుగులు క్రిందుగా దిగివచ్చింది తాదాత్మ్య సముద్రాలు పోటెత్తి చంద్రుడనే జీవాత్మను స్పృశించి అనంత దేవతా ముఖాన విస్మేరం వెన్నెల లొలికి భగవంతుడు ఒక ప్రవాహమై పారుతున్నట్లు దృశ్య జగత్తంతా నేత్రాల, శ్రావ్య జగత్తంతా శ్రోత్రాలె లోకం నిండా సత్యవంతులై జీవ గాఢత్వ వేదులై అధోలోకాల దాకా సూర్యకిరణాలు జలపాతాలై దూకి స్వప్నాల కడపలదాటి సత్యం అగ్నిలా ప్రసరించు పదార్థం ఈ కారాగారాన్నించి విముక్తమయ్యే శుభవేళ సంకుల మార్గం నే 77 నాంపరాయం భూదేవి వక్షస్ స్థలం మీద కుదురుగా శయనించలేదు ఒక లిప్పైనా ఈ కాలపు కాపలాదారుని తప్పించుకొని తనను విష్పుకొంటూ సింహావలోకనం చేసికోలేదు
Chunk 12 — saamparaayam_pages0111-0120.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9545
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- గురువు
- అనంత
- అక్కడ
- నాంపరాయం
- నుంచి
- ఎన్ని
- ప్రతి
- నిండా
- ఈశ్వర
- హృదయంలో
- అహంత
- వేయి
- యోగం
- చైతన్య
- క్రొత్త
- కావచ్చు
- నీవు
- లేవు
- కర్మ
- మీది
- వచ్చే
- అతీత
- దివ్య
- కోసం
- ఈశ్వరుడు
- ఎప్పుడూ
- మనస్సు
- ప్రతీకలు
- వేషాలు
- సాంపరాయం
Extractive Summary:
గురువు ఈశ్వర లీలా రధ శిఖర వైజయంతి ధ్యాన వేళ అభీప్పును ఊర్జ్యంగా మోసుకుపోయే జ్వలదగ్ని పంచభూతాల సమపష్టిని మన కోసం దయతో (గ్రహించిన ఈశ్వరుడు మతం మైలురాయి, అది లక్ష్యాన్ని ఎప్పుడూ చూచి వుండదు తరాలు దాట్సి విశ్వాసాలు ప్రాణాలు కోల్పోయి, మౌఢ్య ఖనులై మనస్సు నిర్మించుకున్న ప్రతీకలు, ప్రతిమలు సింహాసనం ఎక్కి బాహ్య వేషాలు అడంబరాలు, కర్మకాండలు ప్రబలి తన ప్రతీక కన్నామరొక ప్రతీకను అంగీకరించని తనకన్నామరొక విధానాన్ని తిరస్కరించే అహంత ప్రాణిక లోకంలోని అల్ప శక్తులు పరివేష్టింపగా ఈ ప్రతీకలు అల్ప్బవాంఛల పరిష్కరించేను, సత్యానుభవానికి వెలిగా ఎన్నివేల శవాలు ఈ శిధిలాల క్రింద, ఎన్ని ఎలక్ర్రానిక్ సాధనాలు పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు ఏ ధర్మం వ్యాఖ్యాతమైంది ధర్మగ్రంథాలు ఆయుధాగారాలై, ధన ముఖం మీద రక్తం పులిమి సభ్యతాసన్న స్మశానంలో తాండవించే రక్త బీజ సంతతి పర్వతాల్లో వేసిన బాంబులు శాంతి బీజాలయి మొలకెత్తవు దాడి చెయ్యి గతంమీద, మౌధ్యంమీద, అహంతమీద, రక్తసిక్తమైన చరిత్ర ఖండాలు, పరాభవాలు ప్రతీకారాలు, జీవించటం ఎక్కడ - భూత సముద్రంలో, గాయాల ఎడారిలో
Chunk 13 — saamparaayam_pages0121-0130.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8794
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నాంపరాయం
- మూడు
- హరిద్రుమంతుని
- సృష్టి
- నుంచి
- హృదయంలో
- అక్కడ
- తెలుసు
- ఆశ్రమం
- లేదు
- మనస్సు
- నేను
- ఎన్ని
- అంతా
- రహస్య
- నాల్గు
- ప్రాణం
- వచ్చి
- లోకం
- తాను
- మృత్యు
- నచికేతుడు
- ఒకటి
- గురించి
- నిత్య
- ఉన్నది
- విస్తారం
- వృక్షం
- సత్యకాముడు
- బీజాన్ని
Extractive Summary:
ఈ జగత్తునంతా హరిద్రుమవంత౦ చేయగలవాణ్ణి ఊర్ధ్వ ముబ చేతస్కుడై తండ్రిని ముమ్మార్లు ప్రశ్న చేశాడు “నన్నుఎవరికిస్తున్నావు తండ్రీ" అని- ఆవేళ ఆయన ఎదలో జీవకోటిని అపరిహార్యంగా మధించే మృత్యుదేవత కానవచ్చింది మృత్యువైన ధర్మ దేవతకు మాత్రం తన పైని వెలుగులు తెలుసు స్వర్గం తెలుసు అపవర్గం తెలుసు, ఆ దారుల వివరాలు తెలుసు ఆ రహస్యం భూమి మీదకు తెచ్చేవాడుగా తన పుత్రుడు తోచి అన్నాడు' మృత్యువునకిస్తున్నాను అని ఆ అమోఘ వచస్కుడు మృత్యు గృహంలో తాను ఏంచేయగలడు అతన్ని దాటిపోగలడా తన అధిష్ట్థానంలోని వహ్నిముఖం ప్రయాణానికి సిద్ధ మౌతున్నది ఆ గడప దాటు, దాటించు అందరినీ అనిపితరుల ఆదేశం సృష్టిలో విప్పరాని ముడి- ఎవరికీ అంతుపట్టని నుడి పితృవాక్యం అదేశమై - ఊర్థ్యలోకాలక్షె కదలి యముని హృదయస్థానంలో వివృతమైన ఆదిత్య మండలం ఆదిత్య మండలాంతర్గతమైన భర్గ తేజస్సు భర్గ దీప్తి కడుపులో చతుర్భుజ నారాయణమూర్తి విశ్వసరసిజం మీద వెలసి ఉన్నయోగ చతుర్ముఖుడు నచికేతునికి గురువై, పరమగురువై, పరమేష్టి గురువై దెవ్యాదివ్యలోకాల సంధి బిందువు ధర్మరాజుగా స్ఫురించి - నచికేతునికి మృత్యులోకం - అది బ్రహ్మజ్ఞానపు తాళపు చెవి ఒక బ్రహ్మర్షి ఆశ్రమం, ఒక ఉపనిష ద్వ్య్యాఖ్యానం తొలివరం తన పాదును గురించి, తన దేహం గురించి - “మృత్యు ముక్తుణ్జే తిరిగి వెళ్లిన నన్నుచూచి తన సంకల్పం నెరవేరి- సర్వ భావములూ శమించి తృప్తుడై వీతమన్నువై నా తండ్రి నన్ను కౌగిట చేర్చనీ" “అద్భుతంగా ఉంటుంది - నీతండ్రి మర్త్యలోక విముక్తి భావం సీ వల్ల సాఫల్యం పొంది యజ్ఞాం సద్యఃఫలదమైందని యోగ భూములలో, జ్ఞాన సముద్రాలలో విహరించు ఆరుణి ఉషస్సులు తానై, ముక్త జీవుడై నిలచు రెండవ వరం కోరుకొమ్మన్న పరేత రాజుకు ఏం చెప్పాలి ఏదో ఒక వాస్తవం ఉన్నది పరిణత లోకం, దుఃఖవిరహితం భౌమిక వపువు పరిమితులుండవు తేజోమయ జీవనం క్రుత్పిపాసలు, జరారుజలు అక్కడ భావనలో కూడా లేవు పరాయం 101 నాం
Chunk 14 — saamparaayam_pages0131-0140.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8747
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- క్షుద్ర
- నీవు
- అనంత
- నాంపరాయం
- అక్కడ
- జన్మల
- విద్య
- చేసిన
- అగ్ని
- సృష్టి
- వారు
- నిజం
- ఎన్ని
- మృత్యువు
- తాను
- చేతస్సు
- వంటి
- దుఃఖం
- విహారంలో
- తనలోని
- వెంట
- నీకు
- భౌతిక
- మూడు
- నుంచి
- జీవనం
- నిండా
- రత్న
- దీప్తి
- తుదకు
Extractive Summary:
ఈ విద్య వెంట తెస్తున్నది సర్యోర్ధ్యలోకాలకు క్రింది లోకాలకూ యా త్రికుడవయ్యే అతి రహస్య విద్యను చతుర్దశ బువనాలు నీకు కంఠమాలలే అవుతవి కరణత్రయంతో చేసిన ఈ అగ్ని శాంతిభావ నిత్యవర్షిణి భౌతిక ప్రాణిక చైత్త్య పురుషుల ముప్పేటగాగ తొలి నాదం ప్రతిస్వనించిన వర్ణత్రయం మూడు స్తరాలనూ నోర్విచ్చి ఆహరించే తీరు ఈ అగ్ని మూర్తి బ్రహ్మభవం దేవసమర్చితం " మూడు ముళ్లను విప్పి కొనసాగి నచికేతాగ్నిని సాధించి ప్రాణాల ముడియైన రుద్రున్మి పరిమళించే మహొషధిని విశుద్ధ స్థానంలో శక్తితో అనుసంధించి దేహాన్ని దాటి నిచ్చెన మీద నుంచి రాకపోకలు సాగించవచ్చు ఈ దేహి నచికేత ఐహిక జీవనం నిండా స్టర్వైశ్వర్యాలను చేదుకుని హిరణ్మయ దేహం ధరించి స్వర్గాది లోకాల జయించి ఆదిత్య తాదాత్యమంది ఆనంద సమ్మోద శాఖి దారులెల్ల ఇరులులేని రత్న దీప్తి కలితలయ్యేను తుదకు ఇంకొక వరం అడుగి"మన్న మృత్యువును చూచి విశ్వనరుడు దీర్ణ భావ చింతనలో మునిగి “మృత్యువా, ఏది నీ పాదముద్రలు పడనిచోటు ఏది నీపాశం బంధించని చోటు, కల్పాంతాలలోనైనా 103 సాంపరాయం నాతండ్రి చూపించిన దేశికుడవ్సు మృత్యుంజయ విద్య న్‌వు నాకిచ్చిన వరం- నాతపో భూమి అవశిష్టమైంది తెలిపే నీవు ఒక ఆశ్చర్యం (గ్రహించే నేను ఈ సృష్టిలో మరొక ఆశ్చర్యం” నచికేతుని ప్రశ్న అనిదంపూర్వమైంది మృత్యువు తాను మేల్కొన్నసర్వ జీవాత్మ సాగరమైన మహానది అసత్తు గర్భంలోంచి వచ్చినా - అందుకొన్న దైవమస్తకం విరోధి ధ్రువాలు కలసిపోయిన నిర్విషణ్ణ బిందువు జ్వాలా శిఖరాలు నిశ్శబ్ద కాసారాలు ఇదంతా కాలం శ్రమించి చేరిన అనంత దేహళీ సన్నిధి అమేయమైన రత్న గృహం మీద ఎగిరే శక్తి పతాక అంతర్చోధన సీమా రహిత గవాక్షాలు సృష్టి రూపకానికి ఆహార్యశాలయై తాను ఎడతెగని అంకాలతో సాగిపోతున్న ప్రదర్శనం మానవుడు సగం పశువు సగం దైవం నచికేతుడు పశుతాహంత, దైవశిఖరయంత ఈ జగత్తుకు దేవతలు అరుదుగా యిచ్చిన బహూకృతి చృుర్య్యలోకపు అశ్శగర్తాలను చీల్చుకుని వచ్చిన దివ్యమణి ఇంతటి చిరుప్రాయంలోనే తపస్సు పరిపూర్ణమైన చేతస్సు అఆనంతాన్ని నిద్రలేపే మధుర మధుర ప్రీతి మంత్రం క్షుద్ర పంథకుడు మిగిలిపోయి, జీవితం అనర్థకమైందని ఎంచి గుండె గాయమై ఒక్కడై నదిలో దూకబోయి త్రిశరణాలు గట్టిగా పలుకుతూ, కళ్లనిండా అశ్రుగంగ హృదయం నిండా నింపుకొన్న బుద్ధదేవుని పాదయుగం తన వేదనలోంచి నది ప్రకటించుకొన్నదో ఏమొ తన శరణు భావం నించి ఆకాశం వ్యక్తమైందో ఏమొ నదిలోనూ నభస్సులోనూ వెలుగొందిన సిద్ద్ధార్థని దరస్మితం కోటి జన్మల గూఢ తమస్సులను హరింప “పుట్టువుల వెనుక ఎప్పుడో బహుశాస్త్ర వేదివి తర్కం కొమ్మ ఎక్కి కూర్చున్న ప్రతివాది భయంకరుడివి ఎందరో విజ్ఞులు నీ ధాటికి తట్టుకోలేకపోయిన తిరస్కృతులు వారి దుఃఖం, హేతువు ఈ బుద్ధి హీనతకు 11 సాంపరాయం
Chunk 15 — saamparaayam_pages0141-0147.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5034
OCR Issues:
- ASCII junk on lines: [122]
Key Terms:
- సాంపరాయం
- మీరందరూ
- అనంత
- నిండా
- ప్రాణ
- దివ్య
- తొలగి
- కావ్య
- మధుర
- సత్యం
- ఆత్మీయం
- తనను
- తాను
- స్వేచ్చగా
- వచ్చిన
- రండి
- దేవతలే
- ఇక్కడే
- అమృత
- లేని
- వెన్నెల
- దాటి
- దాని
- గర్భం
- పోతున్నాను
- మూడు
- వెలుగుల
- చూచి
- సముద్రంలో
- ఆధ్యాత్మిక
Extractive Summary:
సత్యం.సార్వజనీనం, సత్యం అత్యంత ఆత్మీయం తనను మొత్తంగా లోనికి మలచుకొన్నపుడు అది ఆత్మీయం తనను మొత్తం జగత్తు మీద పరచుకొన్నప్పుడు విశ్వజనీనం అనుభవం అణువుగా తాను, అద్వైతం సర్వమహత్తు వేళ్లతో భూమి చీల్చుకుంటూ నాభి పర్యంతం కొమ్మలలో ఈదుకుంటూపో ఆకాశావధులు దాటుతూ గొడ్డలిని దగ్గరకు రానీకు అడవిలా స్వేచ్చగా ఎదిగిపో అంతర్చహిస్సుల నిండా నీవే జీవతత్త్య ప్రతీకవై తుదకేమి మిగులుతుంది - ఈ రోదసితోడి పరిష్వంగం హృదయం నిండా నిండిన చైతన్య రసాంబుదరేఖ చితి పాదులోంచి పొడుచుకు వచ్చిన జ్వాలోధ్గతి అంతరిక్షం క్రమ్ముకున్న ఆనంద సహస్రపత్రం (వ్రేళ్ళుగా చివుళ్లుగా మట్టినిండా మిన్నునిండా (ప్రాణ ప్రోతస్సులు - భావ స్రవంతికలు, నవ్యవాహినులు స్వేచ్చగా తనువుల శ్రేణులను పరిక్రమిస్తూ అగమ్యూలు గమ్యూలుగ్శా ఆవాహితమైన దివ్యశిఖరి అర్ధరా త్రి గడిచిపోయింది, సూర్యోదయానికి సమాయత్తమైంది ఉషోదేవి పాదాలను అబిషేకించబోయే గజహస్తాలు ప్రతిక్షణం తన కడుపులో బంగారు ప్రతీకలను సృజిస్తున్నది ప్రతి క్షణం అనంత భండారంలోని తీయనలను తస్కరిస్తున్నది జఉొమ్ముపై అరచేతిచాటు సూరీడు అవతరించిన అభివ్యక్తి శ్రుతుల సహ స్రాక్షుడై, కృతి అనంత పద్మబీజుడై విరిసిన దినాన ఎక్కడ చూచినా, ఎల్లక్షణాలలో వేయి తలంపుల పారావతాలు విస్ఫోటమైన ఆకాశం దివ్య దేశమా దిగిరా, దివ్య కాలమా నిలిచిపో ఆర్హ ప్రపంచం మీదతెరవేయ్, మర్త్య ప్రపంచాన్ని మరచిపో ఇప్పుడు ఈ బ్రతుకును సమావేశించింది అమృత బుతువు ఈ జనువుల నిండా ప్రసరించింది భవ్య జీవన సవనం జాబిల్లి లేని వెన్నెల వాక గంగకు ఆమ్రేడితమైన వెలుగు 12 జ్వన్మనీ చరమభాగ లోకేశ్వరి కదలివస్తున్న స్పందనలు మనోలోకాలు ఏవో తుఫానుల్లో చిక్కుకున్నట్టు అధోలోకాలు భూకంపంలో హరాత్తుగా చెదరినట్లు ఇవి కడిమిపూల తావులో, ఆగామివర్షర్తు గుర్తులో నడిమిలోకంలో వైశ్వానరుని యుగయుగాల అభికాంక్షలో కల్పాలను యుగాలను దాటి తరలివచ్చి పరుగులెత్తి సూర్యమండలాలను దాటి పాలపుంతలను చేరుకొని 12 అంతిను లోకాలకు చివరిదైన 'సనూపర్ మైండ్" (అధి మనస్సు) ను క్రిందకు ఆవరోహింపజేసే తపస్సు సాగించిన శ్రీమాత ఎరుక వెనుకనున్న వెలుగుల సము ద్రాన్ని చూచి వెలుగుల సముద్రంలో కదలే వెన్నెల పడవను చూచి ఎప్పుడో నేను ఆ పడవలో ప్రయాణిస్తున్న సంస్కృతి సంఫుబ్లమైన అరవిందమే పడవ, జగన్మాత కర్ణధారి ఎెన్షెల పడవ శ ఈ సరస్వతి ప్రవవాంపదజోయగా ఎడద (ోవలను, ఈ అనాది జీవనదీ యాత్ర కొనసాగి అంచులు లేని అమృత సముద్రంలో లీనమై, దుఃఖము తొలగి తొలగి మృత్యువు, తొలగి అహంత, తోరణం సృష్టికవుతుంది తరత (గంరాలయ ఖా వ్ల అం క్ ష్ [46 క మే ఖ్ న.