Telugu saaginchu nee prayanam - anilvaranasi/indianlanguages GitHub Wiki
/ ం || ్ గా ౭ త్ | కవితా సంపవ్పటి ౮ యన: ల వం లల గ ట్రమాా/ య సు వా ట్ట గ్ర ను ఉస శీ క డే “ఆన సమయాల 4 త్తో ణ్ తీ లత గప్ న్ పగలే గ్ మం మం. హంట్. స న్‌ు గ న గహ శైల. సగ ్ గ శరన గ గ్రరు న న వ క జ కు న సం ఆ శనై టు న జర మ మంగా - గ్. (1 | ఖీ / గ్య మ సు టాం యు గ. టు స స్యా న య క. ఎంజీ లో కు గమ స మ సం ౧ శ్న ఫం ల న్‌్. న రత సే (0 జ! మ గ (| . వ వూ టీ గ్ రంల | / య. 6 శి న ము న్ శీ గ నట! కా ముట్ 00 4 లో ₹ న్లో డి 2 త (స లట మం [ నల్ 4. న్న | వి | టి! ఖో! ఛి గ్ , తు యో)... ౧/1 ణః నీ ర. త్తే న నలా ల త ఛ' క. శ ౧ డట న 1 కని. ౧1.2! ( థీ ఖీ / మ కాజు స 4! న! /" (0న! / ళ్ సట. టల ల లల్లీ సుంట (టు. ౮ గట 12/14 ల్లో [( (గ [| స్త్. / ం | గ య! ల న మం, మాటో న జ్ర 9 _ త గ సు లో (1. ర్ గ "న . స న్నటి స్త ఎస్సి టం ల యశ గ వగ 1 | వో వ నగ (టోల్ స సు. సగ టీ ఒ/ మ ॥ షో ల గ లో [1 సట లో ళా న స్ ర. లా గ . యో. నో 0 టీ .యహ్ధో కంటే 7 గప
“ సారించు న పయనం ”
(కవితా సంపుటి)
వళ25ం2సగ30 ౨౫ 49వ ల మమ క సాహితీరత్న క్ష
జంళకా సుబ్రమణ్యం,
ఎం.ఏ., డిజె. (పిహెచ్‌డి. =: (ప్రచురణ :- శ్రీనాథ - కావ్య పబ్లికేషన్స్ 19098 (శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్శవిద్యాలయం ఆర్థిక సహాయం పొందిన కవితా సంకలనం)
522క్రై1026121 66 కలిత 22401 2౧ త!సీగష ౮8న గినష సి! 1591 ౬610౧ “తంగ! 1998 00౧165 , 1000 00౪9 069810౧ : 56614 ౪96726 00౪68౯౧గ౧|౧౫ : ౧౧౭౧9౫౫౫ గిగగ౧ (0) ఓ66., ౬406-68-0001, ౪/6. నిగ్గం6 :[5. 25/- నా = | లీ యస ౧౮01906౮ ర/ గల న. 5768904002 - గజం 5401104/10౧9 జం. 7 న౫౦౦౦గ౮గ - 516 360 హలో వ. | థమ నిం” 000/85= [ల్ (అ 8412౧64012 2001 [101166 0౧౦. ౧/౭ 340౫, 9466 0[0౪61, [/౧౬౯౧4ఉ840. ౮౬ (ఉర! ౪19414౧6౧2 8001 1106569 8200069 [౧ &.ర) * అ [2౪౪౩8 800% 110656 541120 8224! - గ/ంకగిగ840 - 95 (ప్రా అ 084 ౧౪౪1488 గకంంర/2౧ 1-8-540/2, 0014264021 - ౧/౦౯౧౫4849 - 20 / అ ౮41౧12 560010%4018%, [66141167 (్న 6/1229, 0.2 గింజ6, ౧౧౦౦౦౫౮౧ - 516360 ఆయు 57౧ 00గ౧౦౦౩66౮ 2౧ న. క రిల రాలి టీ” + నన ర్స ఏ 508410 6249103 406బజం[0౫నా్ ర న ం ॥ స. ఆ క్ నిగగ66 44 పతన సాం ఇిగ/గ1గ8౬౬%44 20౪/౯౧ ౧౧||గా కిక ౧౮౦౦గగిష[-1. ౧౧: 24464 (1/70 06 ౧౧౭౧౦౮౬/ ఉం ం/(2౧౮6 0/ 79/404 ౮౧౧౭౧/04 వనననవనననననననానాననననననకమననననననననననననననవనననినననవవననన నననాననో
అంకితం నే నిరంతర న్ఫ్మతికి న న న సాగా! నాననా వో సో చం య న. బ్ కాను క మ. న. . (నా ఓ న. న. |. ॥ త్. న్ మ న | శ క |. వ్యు సల | , సు స (క షై శ... ్ ల్ | క వేత్తాల్మే ర... " | 1. ల్ న. శ్ర స న.
- స. , న స స స. న. ; మ! ప స మ చనన గా ప.
- “బ్ర న , | గ్ . గ్ . న. న 1 త నవవ | ళు? న్ స మ ళో సప | [లన్ టు న్ క్ష మ. న (. మ సే సం. . ఎస్పి లు . | బ్ న. సో ॥ | స్ నట కీ నం మ్ల టం ద 11 | న వ .. | య టి... | | మ నటే న! | . న. .
- మం య. మ సం ॥ న న... " | | లే ॥ ః , న్ స్స న. క్రీ వూ సు. 2... 1 శే! జంకా వెంకటస జననము : 1922 లు 'మవానివహాననన ననన ననన నననననననతనననా వనన వనన మరణం ? 7-1-2993
9 సాగించు నిపయనం శై 2) జీవిత వ్యాకరణం 2 3) పరమార్ధం 3 త్త) ఆకాంక్ష క్ క్ హృదయ 'బంధు ర 6) _ చిరుదీపం వెలిగిద్దాం! చీకటిని తాలగిద్దాం! 8 7) _ నగరంలో కర్చ్బ్యూ 11 తి + విజ్ఞాన ద్యోులు 15 9 సారా మానసినమ్కాా ల 18 10) చిత్రపటాలు 24 11) చంద్రుడి సందేశం 25 12) ఆచరణ 26 13) గన్ను = పన్ను డై కేశ _బ్రతికిరావా! బాపూ! 28 కేక) కవిహృదయం 30 16) మల్లెలు లక! 17) గంగజాతర 32 18) _ సుమతం - సమ్మతా కశ 19) అభినవగీత 35 20) శక్తి - కుయుక్తి 38 20 అతడు 29 22) సార్థకత 40 239) ఎందుకోసమో గ 24 1.2.3. (0౧ మిత్రత్రయం 4 25). పరిశుభ్రత _ క్ష 26). జరుగుతున్న కథ శీర్ 27) పూలబాబ 41 28). చిగురించిన చేతు! ఎ 46 29) ఇద్దరిదీ అదే దారి ర్0 30) ఒకటి + ఒకటి = ఒకటి ర్ 31) షూర్యుడి సందేశం 52 32) గళంవిప్పన నాకలం రడ 33) పరిణామం ఠ్7 3శే మాట 58 5). కృటుంబం నన 36) సు-భాషితం 4 37) _ నడిచింది అడుగైనా 60 38) _ బయో - డేటా 6కే
" వే 0౫౬౯౯ ౫110157౬౯౧ జిక!౧|1౧|4 ౧౧4౦౬51 టలు 04టముకతకము0 మల? అభ్యుదయ భావాలలో, సామాజిక చైతన్యంతో, నంధుంలో మంచి" ని పెంచే తపనతో శ్రీ జా నుబహ్మాణ్యం “సాగించు నీ వయనం “” కవితా నంవుటిని వెలువరించడం ఎంతైనా ముదావహం. సం/- కాగంలకితుకకుం 25-5-1998 (నారా చంద్రబాబు నాయుడు)
“ ప్రజాబంధు ” -' దానశీల కామిశెట్టి సుబ్బారావు మునిసిపల్ ఛైర్మెన్, 'ప్రాద్దటూరుమునిసిపాలిటి 8/700, గాంధీరోడ్డు, ప్రొద్దుటూరు - 516 360 కడ్డప జెల్హా, (ర 52863, 52788 (౧) 51478, 51576 (౧). "51291 (0) +, ఆకాంక్ష మి(త్రులు శ్రీ జింకా నుబ్రహ్మణ్యం గత 15 నంవత్సరాలుగా సాహిత్య రంగములో చురుకుగా పాల్గొంటూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్దహిస్తున్నాడు, పుట్టపర్తి సాహితీ ఫీళం వ్యవస్థ్రాపకులలో వీరు (ప్రధానులు. గతంలో వీరి సాహిత్య రచనలు పత్రికలలోను, రేడియోలోను (ప్రచురితము (ప్రసారము అయ్యాయి, శ్రీ రాజన్లుకవిగారితో వీరు పాల్గొన్లు సాహిత్య కార్యక్రమము పలుమార్లు (వ్రసారమై శ్రీ వుట్టపర్తివారికి చక్కని వ్రచారాన్హి తీసుకొని వచ్చింది. వీరు వివిధ సందర్భములలో రచించిన వివిధ కవితలను నంకలనంగా చేర్చి “ సాగించు నీ పయనం ”* పేరుతో కవితా సంపుటి వెలువరించడము అనందదాయకము. ఇందులోలి కవితలు సామాన్యులక్షు పైతము అర్థమయ్యే రీతిలో మంచి భాషలో చక్కని భావాలతో రచన సాగించిన శ్రీ బింకా నుబ్రమణ, సంకు నా అభినందనలు. వీరు మున్ముందు ఇంకా చక్కని రచనలు చేసి ప్రొద్దుటూరు పట్టణానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షిన్తున్లాను. తేది : 5-5-98 సం/- ప్రొద్దుటూరు. (కామిశెట్టి సుబ్బారావు)
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీ. నారాయణరెడ్డి, ఎం.ఏ. పిహెచ్‌డి. డిలిట్ అధ్యక్షులు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి
- కళాభవన్ హైదరాబాదు - 500 00%, ఫోన్: (0) 22632 (౫ 2460457
జీవితం ఒక్కటే కానీ వ్యక్తిగతంగా చూస్తే అది వైవిదృభరితం, ఆ వ్యక్తిపడమైన జీవితం ఒక్కొక్కరు చూసే కోహిలను బట్టి ఒకోరకంగా అగువీన్తుంది.
శ్రీ జింకా నుబ్రమణ్యం జీవితానికీ వ్యాకరణానికీ తేడా ఏమిటో కొత్తకోణంలోంచి చూసి చెప్పాడు. ఉత్తమ మధ్యమ (ప్రభమ వురుషాలపైన ఆ వ్లోషణ జరిగింది, బింకా సుబ్రమణ్యంలో మంచి ఎక్కడున్లా మన ఎదుట నిలిపే దృష్టి అధికంగా ఉంది. అతనిది వ్రధానంగా కథన్దూలి. ఐతే అవనరమైనప్పుడు అక్కడక్కడా కొన్లి మెరుపులు మెరివిస్తాడు. కొన్టి కవితల్లో పదుగురూ ఆచరించదగిన నిర్దచనాలను కురివిస్తాడు.
శ్రీ జింకా సుబ్రమణ్యం కవితా నంవుటి * సాగించు నీ వయనం ” ఆతడు ముందుముందు సాగిపోయే సాంద్ర కవితాగమనానికి భూమికగా నిలున్తుందని ఆళిన్తున్లాను. తేది ; 21-04-98,
"హైదరాబాదు.
జీంకా నుబ్రమణ్యం ననన [ల
అవధాన నరస్వతీ నీఠం అవధాన సహహ్రఫణి బ్రహ్మశ్రీ, డా॥ మాడుగుల నాగఫణి శర్మ ఏా707 మాతృశ్రీ అపార్డ్‌మెంట్స్ హైదల్‌గూడా హైదరాబాదు - 29. ఫోన్స్ : 599270 222299 శ్రీ జొంకా సుబ్రహ్మణ్యం నిత్యసాపొత్వ వ్యవసాయి. కడవ జిల్లా రచయితల నంఘ కార్యదర్భిత్సంతో ఆంధ్రవ్రదేత్ యువ రచయితృనంఘ నభ్వత్తంతో నిరంతర గవేషణ గలవాడు. సాపొత్వంలోని అన్లి ప్రక్రియలలో ఆదరమున్లువాడు. అదునెరిగినవాడు. “ సాగంచు నీ పయనం “” వచన కవితల సంపుటిలో అన్సష్టతకు తావులేని అక్షర సొందర్భం కనిపిస్తుంది. “నేస్తం / గన్ను వేలితో నీవు నిర్హర్వం కానీ నా వెన్గు (పేరణ నీలో చైతన్యం ” ఈ పంక్తులు బాగున్టాయి.ఇలాంటివి ఈ సంవుటిలో సౌజన్యళీలి - సాహిత్య విపానువు - నిరంతర రచనా పరిత్రమి అయిన శ్రీ నుబ్రవ్మాణ్యంగారికి యింకా యింకా కవితా న్మృక్కైన వాక్కుతో సాహిల్ఫ లోకంలో “సాగించు నీ పయనం “ అంటూ ఆళీరభినందన అందనేస్తున్జాను. తేది:18-0498 1 ఇ్రైక్రానా2ాాునతతవా ను నమమ వమా నగరము న్ వయనం
గొల్లపూడి మారుతీరావు ప్రముఖ సినీ రచయిత - సినీ నటులు 104 ప్రతిమా అపార్ట్‌మెంట్స్, పంజాగుట్ట, హైదరాబాద్.
మిగులు శ్రీ బింకా ను(బవ్మాణ్యంగారు సొగిన్తున్ను వయానం అర్జవంతమయినటి, ఆరోగ్యకరమయినదీను. కళ కళకోనమేనన్దు నానుడిదాటి వీదోఒక (ప్రయోజనాన్ని, ఆదర్భాన్లి దృష్టిలో వుంచుకొని ఈయన కవితలు (వ్రాశారు.
(గ్రయోజనం కవిత్తమే ఎంతోకొంత వలుచన చేన్తుందొంటారు కానీ “గన్ను పేలితే నీవు నిర్షీర్యం, పెన్టు (ప్రేరణ నీలో చైతన్యం” అన్హు కవి ఇటు ఆదర్ధాన్లి అటు కవిత హృదయాన్ని నమర్రవంతంగా ఆవివ్కరింవగల నవ్వసాచి అని వాప్టుకోవాలి.
ఒకటి + ఒకటి = ఒకటి అనే కవితలో స్టేవోనికి చక్కని ఈష్టేషన్ చెప్పారు కవి.
(ప్రొక్టన అనే సాధకంతో మనస్సుని వరిళు(భ్రంగా ఉంచుకోకపోతే ఆది సాలెగూళ్ళ నివానమౌతుంది అనే ఈ కవి ఉపాధ్యాయుడు కావడం ఈ జరం వీల్లల అద్బష్టం,
నుబ్రమణ్యంగారు ఈ పయనాన్ని ఇప్పుడే (ప్రారంభించారని చెప్పాడు. ఈ (ప్రయాణం బాలాకాలంపాటు, చాలా నమ్మకంగా, బాలా చిత్తళుద్దితో బాలా (ప్రయోజనకరంగా సాగిస్తారని ఈ పుస్తకం సాక్ష్యం చెప్తోంది. అన్తు.
గీ నం. గ. ణా ల వం గళ స తేది: 120898 "/ న. టా" ( . ల న
పేదకా నుద్రమభ్యం వ22డడతనడడతజవమా=ాంైత్తా
కళాప్రపూర్త డా॥ పోతుకూచి సాంబశివరావు
ఎడిటర్ - విశ్చరచన (దినపత్రిక మరియు పక్ష పత్రిక) 1-3-1-18/ఎ, కవాడిగూడ ,, సికింద్రాబాద్ -80 '
జింకొ సు(బ్రవ్మాణ్యం (ప్రొద్దుటూరు' నివానీ అయినా నాకు చిరకాల వరిచయం వుంది. కవిగ్కా రచయితగా, కార్యకర్తగా, సాపొతీవేత్తగా వ్యాపారశ్రేస్టిగా ఆయన అనుభవ వైవిధ్యగల నన్మి(త్రుడు.
“ సాగించు నీ వయనం " శీర్షికతో వచనకవితా ఖండికలు వివధ విషయానురక్తులై కనిపిస్తాయి. ఒక నీద్డాంతం ఒక దీక్షా కల్గిన బీంకా నుబ్రమణ్యం ఇందులో తమ (వ్రళ్ణలు నినాదాలు సందేశాలు నూక్తులు బీవిత నిర్షచనాలు ఎన్నో దొర్హించారు. ఉను భావాన్లి నరళమ్రైన సులభ లలిత పదాలతో రంగరించి కవితా ఖండికల్లో అనంతమాధుర్భం ఆకర్షణతో లాణికినలాడేలా నుబ్రమణ్యం రచించారు.
ఆలోచనా బీజాలద్దారా నంస్కార వృక్షాలు పెంచారు. మద్యం నుంచి మనస్సు మళ్ళించి మధుర నవరసభరిత (గ్రంథాలు చదవమన్నారు. భారతాంబక్తు సేవాకర్పూరహారతి ఇమ్మని సాహితీ బంధువులకు పోన్ట్‌మేన్ వాదయబంధు అయ్యేలా చేళాడు. రాజకీయ వివవలయాలుదాటి జనాన్లి (గతి వెలుగుల బాటలో నడీవించాలన్నారు. కర్ట్యూల కడగండ్లు, (గ్రంథాలయాల విళిష్టతు సారాపై వీర విహారం చితపటాల గతచరితజ్ఞావకాలు ఉన్నాయి. చం(ద్రుడు మనిషికి నందేశాలిస్తాడన్లార్చు. వెన్టును గన్గులా వాడమన్మి బావ్రూబీ మళ్లీ జన్మించాలని కవివృాదయంలో స్పందన అవసరమన్ని మల్లెల అంతరంగం మనిషికి కొవాలని, నుమతమే నమ్మతమని అన బొంకా నూక్తులు విళ్చజనీనం. కవితలు కొన్టి నంభాషణల్లా కొన్లి గేయాల్లా కొన్ని కథలా కొన్సి చిత్తరువుల్లా గోచరిస్తాయి. మంచిపనుల మధురస్న్మతులిచ్చువాడు చిరంబీవి ఆంటాడు బింకా
మంచి కవితల మధురవడిమళాలు ఇచ్చే మల్లెల మననున్న బింకా ను(బమణ్యం సాపొతీ కవితావనంలో నిత్యచైతన్యమూర్తిలా వాలగాలని నా హృదయపూర్చుక అభినందనలు తొలువుతున్లాను. తేది : 20-04-98,
సికింద్రాబాదు. ఇగ్ర్ర్రాజాననానననిననననదననడనననననననననావన సగంచు నీ వయనం
ప్రొఫెసర్ యస్.జి.డి. చంద్రశేఖర్, యం.ఎ.., యం.ఫిల్. పిహెచ్‌డి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ తెలుగు స్టడీస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502. ఫోన్ : (2) 20748 (ప్రియ సాహితీ మిత్రుడు జింకా సుబ్రహ్మణ్యం నాకు చిరకాల మిత్రుడు. సాపొతీ ప్రియుడు, యువసాపొతీరళ్డు, సాపొతీరల్దు బిరుదుల్లి పొందినవాడు. మంచి వ్యానరచయిత జర్జులిజంపట్ట అభిరుచి కలవాడు. ఈయన ఇటీవల (వ్రాసిన కవితల నమావాోరమ * సాగించు నీ పయనం “” అనే ఈ వచన కవితా నంకలనం. ఈ వచన కవితా నంవుటిలో ముప్పై అయిదు పైచిలుకు కవిత లున్హాయి. ఈ కవితలన్లీ అభ్యుదయ దృల్టిధంతోటి రవింపబడి ఉండటం వహార్డించ దగిన విషయం, యువకుడైన మన కి (ప్రేమ కవితల్లి తన కలంలో పలికించకుండా ఉండటం కూడా వార్షించ దగిన విషయమే. ఈ కవితా నంవుటిలో ఆళావాద దృక్పథంతో కూడుకొన్లు అభ్యుదయ భావాలు పొందుపరచబడ్డాయి. “నేస్తం / జీవితమే ఓ పరుగుపందెం నీ గమ్యం చాలాదూరం కానీ పట్టుదలతో వయనిస్తే విజయం నీదన్హుది ఖాయం “” అని అంటూ “* సాగించు.నీ వయయనం నెరవేరుతుంది నీ లక్ష్యం” అని చెబుతున్లు కవి అభిమతం అభ్యుదయందవైపు ఆవాహననే పలుకుతూ ఉంది. ఇటీవలి కాలంలో ఈ కవి తన కవితల్లి (వ్రాసినా కేవలం అభ్యుదయ దృక్టుథాన్లే తన దృష్టీగా ఉంచుకొని ఉండడం ఆయన ప్రత్యేకత, (్తీవాదు దళితవాద కవితల్లి కూడా ఈ కవి బ్రాయకుండా సంపూర్ణ సమాజవాద దృక్సుళంతో తన కవిలల్లి జంకా నుద్రమ్యార వనన వవనవా గాన
ఆవివ్కృరింబాడు. అందుకు ఈ కవిమిత్రుడు అభినందనీయుడు. ఈ కవి తన కమిట్‌మెంట్‌ను గూర్చి చెబుతూ ఒకచోట “ మేఘాల్లోకి దూసుకపోయే మన భావ వీచికలను నమాజు (శ్రేయస్సుకోసం మరలిస్తే (ప్రగతి పంటలే పండించగలం అభ్యుదయ ఫలాల్లి అందుకోగలం” అని ఊహలకి, భావుకతకీ కాకుండా చిరుదీపం వెలిగించి చీకటిని తొలగించాలనే ఆకాంక్ష ఈ కవి గుండెలనిండా ఉంది. ఈ ఆకాంక్ష అతని (ప్రతి ఆలోచనలోనూ తొంగిచూన్తూ ఉంటుంది. (ప్రతి అక్షరంలోనూ సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అందుకే “ భరత భూమిని అన్లు వూర్ణగా రత్ళుగర్భగా తీర్చి దిద్దుదాం ” అనే దృడసంకల్పాన్లి వెల్లడి చేశాడు ఘద్రహ్మాణ్యం తన కవితల్లో స్ ఈ కవితా నంవుటిలో సమకాలీనమైన సారా ఉద్యమంలాంటి ఉద్యమాల ప్రస్తావనలు చోటుచేసుకుని ఉండటంకూడా మనం గమనించదగిన విషయమే. కానీ ఆ ఉద్భమం నీరుగారిపోవడానికూడా మనం గమనించవచ్చు. వీది వీమైనా ఈ కవి మున్ముందు నుంచి కవితా సంపుటుల్లి తన సామాజిక చింతనలో మనకందిస్తారన్నీ మనల్సి అలరిస్తాడనీ ఆళిస్తూ వభాళీస్తులు అందజేస్తున్నాను. తేది : 16-04-98, తిరుపతి - 2, వత్తా అనననననననవనననననననననననననవవవవవవవావవ సాగంచు నీ నయన
డాకర్ యన్. గోసి ఉస్మాసయీ విళ్చ విద్యాలయం, క్ట ॥
'ప్రాఖసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ తెలుగు హైదరాబాదు. స్టాట్‌నెం. 22 ఇంటి నెందిరు 73-25ఖ. శ్రీనిరాసిపురం, రామంతపూల్ హైదరాబాదు-/3
సాగించు నీీయనం” అంటూ (వగతిళీల కంఠమెత్రిన కవి జింకా
నుబ్రమణ్యంగారు. ఈ నంవుటి పేరులోనే భవిష్యత్తుపై ఆళ గమ్యంవట్ల విశ్చానం
వున్నాయి. (ప్రగతిశిలమన్దుప్పుడు అది కేవలం నినాదాల రూపంలో వోరెత్తించేది కాకుండా
బీవితవులోతుల్లోకెళ్లి దాని నైవిధ్వాల పొరలు విష్పిచూపేది. “కాలాన్లి నషక్రమంగా
ఉనయోగించుకుంటే మనిషి ఉత్తముడవుతాడనీ
“ఇది తెలుసునో/ అది వ్యాకరణం/ఇది జీవితం” అంటారు జింకా అలాగే రెండు ఒకట్లను కూడితే రెండు అవుతాయని రెండు నునస్సులు కలిస్తే మాత్రం అని ఒకటవుతాయనీ “ నేస్తం/అది గణితం/ఇది స్టేహితం” అని నూ్రీకరిస్తారు.
తిలక్ “పోన్ట్‌మ్యాన్” గురించి గొప్పు కవిత రాశారు. జింకా కూడా అతన్ని పహృదయబంధు' గా సంభావిన్తూ మా సోన్ట్‌మ్యాన' రాక కోసం/వీధి విఎం కాలేజీ విద్వార్థులు/ఎం.ఒ. ల కోసం నిరీక్టిస్తూగలజ్టిక్ స్టంభాల్లా నిలుచున్జాడు” అంటూ “ఆ ఖాకీ దుస్తులకు/అందరూ బాకీయే” అన్ను ముగింపుతో పాఠక హృదయాన్ని ఆ్మర్రం చేస్తారు.
ఈ నంవుటిలో తిలక్‌ను తలపించే కవితలు రెండున్టాయి. చిరుదీపం వెలిగిద్దాం, చీకటిని తొలగిద్డాం? అభినవ జీవన గీత? వీటిలో మధ్య తరగతి బీవనచిత్రణ కనిపిస్తుంది. మధ్యతరగతి ఎందుకో కవిత్తంలో నిర్లక్ష్యానికి గురయ్యింది. ఆరుద్ర తిలక్ కుందుర్తి ప్రభృతులు తప్పు దానిలోని బాధా మూరుర్యాలను వెలికితీని చూపిననారు అరుదు. జింకా నిడిల్ క్లాన్‌లోని నిరాళ నిన్ఫుహలను చూపిస్తూనే 'ర్మంకోసం సమరం శంకానుబ్రమనభ డమమమవమవయమమయయా గ్రా
సొగిద్దాం' అంటూ నిబ్బరాన్లి కలిగిస్తారు. చిగురించిన చేతులు” కధా కవిత సరళ నుందరంగా చెప్పడంలో జింకాకీ చేయి తిరిగింది. ఎక్కడా కవిత్వంలో భేషజాలు లేవు, ఫోజు లేదు. 'ఇదిగో నా భావాలు, నాపరిశీలనలు అని నిరాడంబరంగా చెప్పడం ఆయన వైదాం. బహుళ ఇది బతని తొలివున్తకమనుకుంటాను. (వసారొ నాధనాల గుండా ఇదివరకే తరుచుగా (స్రవహించారు. పత్రికల్లో విహరించిన జింకా ఇదివరకే సుపరిచితుడే. కడపజిల్లా రచయితల సంఘంలో విశేష కృషి చేశారు. విన్ఫుతనైైన అనుభవాల సారంగా స్వారన్యంగా ఈ నంవుటిని మనముందుకు తెన్తున్లారు జింకా ఆయన మాటనే ఆయనకు వర్తింపజేని సాగించు నీ పయనం" అని అందాం. “జింకా నువ్వు రాయాలి ఇంకా ఇంకా” అని కోరుకుంటూ ముగిన్తున్హాను. . గన తేది: 6-5-99, న న. హైదరాబాదు - 13. ల్ వ్ర గై గ్ర ాననాననననననననననననననవవననవనవవవవమననివవవమమయయి సాగించు నీ వయనం
సాగించు నీ సయనం
నేస్తం !
జీవితమే ఓ పరుగు పందెం
ని గమ్యం చాలాదూరం
కానీ పట్టుదలతో పయనిస్తే
విజయం నీదేనన్నది ఖాయం క్రమశిక్షణ నడకతో కార్యదీక్ష బాటలో చిత్తశుద్ది నీడలో సహనం చెలికాడితో ముందడుగేస్తే విజయం నీముంగిట నిలుస్తుంది నిజం
నడక నిదానమైనా
నిరుత్సాహ పడొద్దు
అంతదూరమా అని
అదిరి వెనుతిరగొద్దు
అదెంత దూరంలే అని
నడిదారిలో నిద్రపోవద్దు సాగించు నీ పయనం నెరవేరుతుంది నీ లక్ష్యం ఖు
జింకా నుబ్రమణ్యం..వవదడుదాదకడనకనవనననమవలుచనాతాడనవనువవవివా [లు
శీవిత న్వాఃరణం తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రధమ ఇది వ్యాఃకణం నేస్తం 1 నీకూ, నాకూ, అతడికి అందరికీ కాలం ఒక్కటే కానీ, ఆ కాలాన్ని సక్రమంగా సజావుగా సద్వినియోగం చేసుకుంటే నువ్వు ఉత్తముడవవుతావు లేకుంటే అధముడిగానే మిగిలి పోతావు ఇది తెలుసుకో అది వ్యాకరణం ఇది జీవితం ఖః ₹ నవనవ సాగంయ ల్ పయ
పరనూరం
భౌ పుడుతూనే వున్నాయి రాయి రప్పా! పెరుగుతూనే వున్నాయి చెట్టూ చేమా ! జీవిస్తూనే వున్నాయి పశువూ పక్షీ! కానీ ! ఓ మనిషీ! వాటిలో లేని సుగుణం నీలో ఒకటుంది - అదే అలోచన ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించే ఆలోచన ఎప్పుడు? ఎక్కడ? అని అడిగే ఆలోచన ఎవరు? ఏమిటి? అని నిలదీసే ఆలోచన ఆలోచన మనిషికి లభించిన వరం అది నిదురపోతున్న మానవత్వాన్ని మేల్కొలుపుతుంది నిన్ను (క్రియాశీలుణ్ణి చేస్తుంది మంచి ఆలోచనా బీజాలను నాటితే సంస్కారపు మొక్కలొస్తాయ్ వాటిని జా(గ్రత్తగా పెంచితే సహృదయపు రెమ్మలౌతాయ్ పూయిస్తే చైతన్య పుష్పాలౌతాయ్ పండిస్తే సాహిత్య ఫలాళౌతాయ్
జింకా సుబ్రమలళ్టురి వనన ప్ర లు
"మిత్రమా! మనం జిజ్ఞాసులమైతే విజ్ఞాన స్వర్గాలనే చూస్తాం వ్యర్హంగా ప్రవహించే మన ఆలోచనలను మేఘాల్లోకి మూసుకుపోయే మన భావవీచికలను సమాజ (శ్రేయస్సుకోసం మరలిస్తే ప్రగతి పంటలే పండించగలం అభ్యుదయ ఫలాల్ని అందుకోగలం అప్పుడే మన సాహిత్య జీవితాలకు పరమార్ధం అదే కావాలి మన జీవితాలకు ఆదర్శం షః అైరానాాాాాకననననననననననవవవమననవవనిన సాగించు న్ వయనం
అకాంక్ష అమర వీరుల త్యాగఫలంతో సాధించిన ఈ స్వాతంత్ర్య పరిరక్షణకు ఈర్షా శచ్వేషాలను మరచి సమైక్యభావంతో నిలిచి మనజాతి ప్రజాస్వామ్యపథంలో ముందడుగేయడానికి కలహాలు, పోరాటాలు మాని శాంతి, సుభిక్ష సుసంపన్నతలతో నవీన భారతాన్ని నిర్మించడానికి దృఢతర దీక్ష బూనాలి మన సాంస్కృతిని కాపాడడానికి దేశాభ్యున్నతి పొందడానికి శక్తివంచన లేక కృషిచేయ కంకణం కట్లి నిలవాలి అదే - భారతాంబకు మన మర్చించే కర్పూరహారతి దేశాభ్యుదయ పథానికి మణిదీపం మహనీయులు మనకు వదలివెళ్ళిన అమూల్యమైన సంపదకు సరియైన వారసులమని నిరూపించాలి వారి ఆశయాల సాఫల్యానికి దృఢదీక్షతో కృషిచేయాలి ం.* జీంకా నుబ్రమణ్యం వనాలు ఎ ఇ అంలననమలవనాలవవ క 0
సహృదయ బంధు మా పోస్ట్‌మ్యాన్ రానిరోజు మా వీధిలో తెల్లారినట్టు కాదు శతకోటి కిరణాలతో భానుడు ప్రకాశాన్ని ప్రసరించినట్టు సహస్రకోటి భావాలతో మా పోస్ట్‌మ్యూన్ సంతోష సౌరభాలను పంచి వెళుతూంటాడు అప్పుడప్పుడు అతడు కొందరి హృదయాల్లో విషాదపు చీకట్లని చిలకరిస్తుంటాడు అయినా అతన్ని నిందించలేం అతను అలిగి రాకపోతే మనకు తెల్టారదు గుండెలో గూడు కట్టుకొన్న ఉత్కంర చల్లారదు ళా అదిగో, మా పోస్ట్‌మ్యాన్ రాకకోసం వీథి చివర కాలేజి విద్యార్థులు ఎం.వోల కోసం నిరీక్షిస్తూ ఎల్యకక్లిక్ స్తంభాల్దా నిలుచున్నారు ఎదురింట్లో ముసలి దంపతులు కొడుకు రాసే వుత్తరం కోసం గుమ్మాలకు చూపుల్ని తోరణాల్డ్టా వేలాడేశారు ఆ పక్కింటి రెండుపదుల అమ్మాయి నీలంరంగు ఉత్తరానికై కళ్ళల్లో దీపాలు వెలిగించుకుని వీధి అరుగుమీదే తాచ్చాడుతోంది ఇద్ర ాననననడునవనతతనననననవతనననననవవనననననవివనన సాగించు నీ వయనం
ఇటు పక్కింటి నిరుద్యోగి
కాల్‌లెటర్ కోసం కాళ్ళు బోర్జా చాపి
అరుగుమీదే గోడకి చతికిలపడి కూర్చున్నాడు
తల్లిగారింటినుండి
జవాబు రాలేదని ఒకింట్లో జానకమ్మ
అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి
ఎలాగుందోనని మరోయింట్లో కాంతమ్మ
కట్నాల సాధింపుల కబురు
వస్తుందేెగనని గుబులుగా గుర్నాధం
కాన్సుకోసం వెళ్ళిన కోడలు
ముద్దం . మనుమద్ని ప్రసవించిందనే ,
శుభవార్తకోసం బామ్మ
ఇలా 1
అప్తులూ, ఆత్మీయులనుండి
బంధువులూ, శ్రేయోభిలాషులనుండి
'స్నేహతులూ సన్నిహితులనుండి
అభిమానం, ఆత్మీయతల్ని రంగగించిన
అనురాగం, ఆప్యాయతలు కలబోసిన
అక్షరసుమాల కార్టుల్నీ కవర్లనీ
గర్భిణీస్రీలా భద్రంగా
కడుపులో దాచుకున్న పోస్ట్‌బేగ్‌ని
అతి భద్రంగా మోసుకొచ్చే
పోస్ట్‌మేన్ రాకపోతే
ఆరోజు నిజంగానే మావీథి చిన్నబోతుంది
అందుకే !
అందరికీ అతడు
సన్నిహితుడు
సమాచార సేవలందించే
సమాచార బాంధవుడు
అఆ ఖాకీ దుస్తులకు
అందరూ బాకీయే 1 ఖః బీంకా ను(బ్రమణ్యంి. వనాల
బిరుదీసం నెలిగీద్దాం ! ణీకటీని తోలనీద్దాం !
ఈదేశంలో ప్రతిదీ సమస్యలమయం
ప్రతి ఎదలో నిరాశల వలయం
పురిటిలోని పసివాడికి పాలు లేవు
చిన్నాడిక స్కూలులో డొనేషన్ లేనిదే సీటు లేదు పెరిగి పెద్ద చదువులు చదివిన పెద్దోడీకి
“ఉత్తరం', “దక్షిణం' లేనిదే ఉద్యోగం లేదు
ఎదిగిన అమ్మాయి పెళ్ళికి
కట్నం బరువు చాలినంత లేదు
సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఆకాశంలో నక్కి వెక్కిరిస్తుండే ధరలు
ఎలాగైనా అందుకోవాలని
ఎదుగుతున్న కోర్కెలను
అదుపుచేయలేక
ఎగిరిపడి
అందుకోలేక చతికిలపడి
నిరాశ నిస్పహలతో
జీవన సమరం సాగిస్తున్న సామాన్యుడు స్వాతరోత్యానంతరం దేశం ఎంతో (ప్రగతిని సాదంచందన దేశం పురొగమనం వైపు పయనిస్తోందని బడానాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలను విన్నప్పుడు అనిసిస్తుంది
” సౌగించు నీ పయనం
'పరుగుదలే ప్రగతికి చిహ్నాలైతే ఈ దేశంలో పెరగనిది ఏముందని? నిరుద్యోగం "'పరుగుతోంది దారిద్ర్యం పెరుగుతోంది లంచగొండితనం పెరుగుతోంది నిత్యం ఎదో ఓచోట మానభంగాలు జరుగుతున్నాయ్ కట్నం ఇవ్వలేని అమ్మాయిల ఆత్మహత్యలు పెరుగుతున్నాయ్ మనస్సులమధ్య అంతరాలు పెరిగి మతకల్లోలాలు, మారణహోమాలు పట్టపగలే దారిదోసిడీలు నడిరోడ్డుమోద దారుణ హత్యలు ఎటుచూసినా అధర్మం, అవినీతి అన్యాయాలు, అ(క్రమాలు అలజడులు, ఆందోళనలు రోజు రోజుకూ సెరిగిపోతూనే వున్నాయ్ రైలు ప్రమాదాలు, విమాన పతనాలు హరిజనులమోద దౌర్జన్యాలు అధికార దుర్వినియోగం అకలి బ్రతుకుల చావుకేకలు నెత్తుటి ముద్దలు భుజించే రాబందు మూకలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాటి నాయకులు వినాయకులై స్వార్థపూరిత భావాలతో జీంకా ను(్రమణ్యరి వనననననననననననననకకననననవవవావా కైన
సంఘ వి(ద్రోహులై
కుల, మత, (ప్రాంతీయ కలహాలను రగిలించి
తమ పబ్బం గడుపుకోవడం కోసం
ప్రగతి బాటలకు అడ్డుగోడలు పేర్చి
(ప్రజలను పెడత్రోవను పట్టిస్తున్నారు
మనచుట్టూ తిమిరాన్ని సృష్టిస్తున్నారు
మన చుట్టూ ముసురుకున్న
చీకటిని నిందిస్తూ కూర్చోవడంకాదు
నేడు మనకు కావలసింది
(ప్రయత్నించి
చిరుదీపం వెలిగిద్దాం
పెను చీకటిని తొలగిద్దాం
స్వార్థ పూరిత శక్తులపై
ధ్వజం ఎత్తి
న్యాయంకోసం పోరాడుదాం
నీతి నియమాలకు పట్టంకడదాం
ధర్మంకోసం సమరం సాగిద్దాం
(ప్రజాస్వామ్య ప్రగతి పథంలో
విజయం సాధిద్దాం
భరతభూమిని
అన్నపూర్ణగా,
రత్నగర్భగా తీర్చి దిద్దుదాం రర్తోదైుాననకనననననననననననవనవవవవవఐ సొగంచు నీ వయనల
నగరంలో కర్ఫ్యూ
ఈ వార్తవిని సైకిల్, రిక్షా ఆటో, కారు బస్సు, రైలు వగైరా, వగైరా అనుకొంటున్నాయ్
తమ కాళ్ళకు
ఈ వేళ పనితప్పిందని
ఈ పూట శెలవు దొరికిందని అందుకు
సంబంధించిన వారికి ధన్యవాదాలు చెప్పాలని తీర్మానించుకొంటున్నాయ్ ఇందుకు వ్యతిరేకంగా అందులో మరోవర్గం
పై తీర్మానాన్ని ఖండిస్తూ మరో (ప్రకటన చేయాలని అనుకొంటున్నాయ్
ఏ అల్లర్హు ఆందోళనలు
ఏ మ్టైకులూ జరిగినా
తమ మీదికి
విరుచుకుపడి
తగులబెట్టే
దౌర్జన్వకారుల
జింకా నుబ్రమభ్యారి వునన గ్ర్ర
హింసా ప్రవృత్తికి
నిరసనగా, తమకు
తగిన రక్షణ కల్పించాలని
(ప్రభుత్వాన్ని కోరాలని
విజ్ఞప్తి పత్రాలు సమర్పించేందుకు
సిద్దమవుతున్నాయ్
(ప్రజలు
తమకు రక్షణగా
ఇన్నాళ్లూ ఏ స్టేషనులోనో
మరో పదిల స్టలాల్గ్లోనో
ఉంచి, పోషించి నందుకు
మదించిన పిస్తోళ్ళు, తుపాకులు
కండబలంతో పొగరుగా
తమ బలాన్ని
పోషించిన వారిమీదిక్తే
(ప్రయోగిస్తున్నాయ్ |
ఇన్నాళ్ళకు తమకు
అవకాశం దొరికిందని
సంతోషంగా వారిని
తమ గుండ్లకు గురిచేసి
నేల కొరిగిన ప్రాణాలను
లెక్కపెడుతూ
తమ ప్రతాపానికి
గర్వంగా మీసాలు
దువ్వుకొంటున్నాయ్
తమ అవసరం
అధికంగా పెరిగిందని వ్రైడ్ర్రాననననవనవనవమనవవవవవవవవ సాగంచు నీ వయనగ
రేడియో, పేపరు, టి.వి
తమ సేవల గుర్తింపుకు ఆర్భాటంగా తమ
పలుకుబడిని పెంచుకొనేందుకు అధికంగా శ్రమిస్తున్నాయ్ ఎంతగానో మురిసిపోతున్నాయ్ నాయకుల, వినాయకుల జయంతులకు, వర్షంతులకు పండుగలకు, పబ్బాలకు
'సండేలకు' “'సెంకడ్ సాటర్‌డే'లకు ఇచ్చే శెలవులుగాక
(సైకుల "పేరుతో, ఈ కర్చ్యూ పేరుతో వస్తున్న తమ బంధువులకు స్కూళ్లు ఆఫీసులూ
“వా తలుపులు మూతబడితే
మో ప్రగతి మూతపడినట్టే” అంటూ ఇష్టం ఉన్నా, లేకున్నా గొణుక్కుంటూ, తలుపులు మూసుకొంటున్నాయ్
ఎంత యంత్రాలమయితే
మాత్రం మాకు విసుగేయదా
ఓ రోజైనా, ఓ గంటైనా సెలవ్వు తీసుకోవాలని ఉండదా? అని అనుకొంటుండగా
అనుకోని విధంగా (ప్రాప్తించిన తమ విరామానికి ఫ్యాక్టరీలు సంతోషంగా ఊపిరి పీల్చుకొంటూ భుజా లెగరిసుకొంటున్నాయ్
బింకా సుబ్రమణ్యం. వత వ్ర పన
చదువులూ, ఉద్యోగాలంటూ పని పాటలతో తమ గూట్లో నివసించే మనుష్యులు ఏనాడూ 24 గంటలూ కాలం ఏకధాటిగా ఉండనందుకు ఈ వేళ అందరూ ఒక్కచోట ఏకంగా ఉన్నందుకు, అన్ని ఇండ్డూ నిండుగా సంబర పడిపోతున్నాయ్ కానీ, ఏ కర్ఫ్యూ విధించినా తమ విధులు తప్పదని బాధతో గాలీ, నీరు, వెలుతురు తమలో తమకు 'యూనిటి' లేనందుకు అసంతృప్తిగా తమ విధి నిర్వహణ చేసుకు పోతున్నాయ్ ఖః
విజ్ఞాన జ్యోతులు
“ మొన్ననేకదా
ఏదో పండుగ కవి సమ్మేళనానికి
కవిత (వ్రాసింది
అప్పుడే ఏమొచ్చింది
పండుగ కవితలతో
బయలుదేరుతున్నారు
నిండుగా”, అంటూ
ప్రశ్నించింది నా శ్రీమతి
“వేడు నేను పాల్గొంటున్నది
(గ్రంథాలయ వార్షికోత్సవం
అది ఎందరో కవుల కవితారథం ”
అంటూ జవాబు చెపితే
అయితే వినిసించమంది
నా కవితా విపంచిని,
నా కవితకు తాలిశ్రోత
నా కవితా రీతికి చేయూత
ఆయిన శ్రీమతి ముందు
గొంతు సవరించుకొని..
“గ్రంథాలయాలే నిజమైన
దేవాలయాలు
మన నిత్యప్రగతికి సోపానాలు”
ఆంటూ కవిత (ప్రారంభించాను జీంకా నుబ్రమణణ్యం. వనన వవ కా
“ఆపండి మీ కవిత" అంటూ నా శ్రీమతి “గ్రంధాలయాలు దేవాలయాలైతే మరి అందులో వెలసిన ప్రతి పుస్తకం ఓ దేవుడే కావాలి ప్రతిదేవుడూ ఆరాధ్యుడై నిలవాలి, అలావుంటునా నయా ఛి మీ (గ్రంథాలయాలు ఏ ఆల్మారా అరసొరలోనికి తొంగిచూసినా ఈనాడు వస్తున్న అసభ్య, అశ్లీల సాహీత్య నగ్జశిల్పాలే కదా కొలువుండేది అందులో దేన్ని తాకినా భూతమో ప్రేతమో పిశాచమో మాంత్రిక తాంత్రిక్షమో సెక్సో (శ్రైమో అదినాకు ప్రసాదిస్తుంది” అంటూ ప్రశ్చలవర్షం కురిపించినపుడు కొత్త ఆలోచనతో కవిత మొదలుపెట్టాను అసలైన పుస్తకం నీ సమస్యలకు పరిష్కారం సూచిస్తూ
నిత్య జీవితంలో
ఆనందం, ఆహ్హాదం అందిస్తూ
విజ్ఞానపు అంచులు చేరుస్తూ
నిన్నో మంచి మనిషిగా
తీర్చి దిద్దాలి
అలా కాని పుస్తకం
మొక్కిన వరమీయని వేల్పుతో
సమానం
మన పురాణాల
ప్రకారం
మనకు ముక్కోటి
దేవుళ్లట, ఎిరి
అంతమంది
ఉన్నారో, లేదో తెలియదు
ఒకవేళ
అంతమంది అగుపించినా
వారు నీకను[గ్రహించేది
బూడిదే !
అందుకే
నేస్తం !
తీరిక ఓపిక
చేసుకొని
నీ జీవితకాలంలో
ముక్కోటి పుస్తక పుటలనైనా
తిరగేయ్
ఆనాడు
చీకటి తలుపులు తెరచి
వెలుతురు వాకిట నిలచి
విజ్ఞాన జ్యోతుల్ని వెలిగిద్దాం !
అజ్ఞాన తిమిరాన్ని తొలగిద్దాం [1 న్ తంత నుట్రమణ్యుర. 222వ న
| సారా నూనేసిన నూన్తూరు/
“* మాఊరు సారా మానేసిందని
చెపుతూవుంటే
ముక్కుమీద వేలేసుకొని
మో చెవులనే నమ్మలేనట్టు
ఆశ్చర్యంగా చూస్తారెందుకు ”
జాను
నేను చెపుతున్నది నిజం
మో వూరు 'మందు మానింది"
సారా మనసారా వద్దని నమ్మింది
అదిగో
రిక్షా లాగే రంగయ్య
మునుపటిలా మందుకొట్టి
మాసిన గడ్డంలో
మలిన దుస్తుల్లో
తూలుతూ, సోలుతూ వచ్చి
నేడు 'పెండ్లాన్ని చితకబాదడంలేదు
కూలి నాలి చేసుకొని
బ్రతికే కొండయ్య
తన కష్టాలకు తరుణోపాయం
దిక్కుతోచని తన సమస్యలకు పరిష్కారం
మందేనని చెప్పిన
స్నేహితుల హ్‌తం నమ్మి
సారా రక్కసి ఒడిలో చేరి
దాని మత్తులో చిత్తుగా తాగి
ఒళ్ళు, ఇల్లు గుల్లచేసుకొని సంసారం గడవడం కష్టమై చాలీచాలని తిండితో పస్తులుండే రోజులతో నరకయాతన పడుతుండిన అతడు ఆలు బిడ్డలను నేడు అగచాట్ట పాలు చేయడం లేదు చిరుద్యోగి చంద్రయ్య పై సంపాదన చిరుతిండ్లు మరిగి ఇంటిని మరిచి మి(త్రుల కూటమితో సారాదేవతను ఆశ్రయించి దాని ఆతిథ్యానికి తన్మయుడై వ్యసనాలకు బానిసయై తప్పతాగి, అర్దరాత్రి ఇంటికెళ్ళి తలుపులు బాది కడుపులో కొళ్ళు ముడుచుకొని పొయ్యిలో పిల్లినిలేపని భార్యని అనవసర కయ్యంతో అల్లరిచేసి ఇరుగుపొరుగులో నేడు అభాసుపాలవడం లేదు జీతాన్ని, జీవితాన్ని సైతం సారాసేవనానికి నేడు తాకట్టు పెట్టడం లేద- అధిక సంతానంగల మధ్యతరగతి కుచేలరావు పెద్దవాడి ఉద్యోగం అమ్మాయి వివాహం చిన్నవాడి పరీక్షఫీజు జింకా నుబ్రమణ్యం ననన యా
సంటివాడి రాగంఖర్చు తలచుకొని తీరని సమస్యలతొ ఊరినిండా అప్పులతో దిక్కుతోచని పరిస్టితిలో ఇంట్లోని గిన్నె, తపేలా భార్యమెడలోని మంగళసూత్రం సారాకొట్టుకు ప్రయాణం సాగించి తీరని సమస్యల సుడిగుండంనుండి నేడు బయట పడ్డాడు మావూరి పెద్దమోతుబరి సారామోజులో 'గుజ్జం' ఎక్కిన కైపులో ఉన్న పొలం పోయి మిగిలిన ఆస్తి ఆరోగ్యం మొత్తం హరించుకుపోగా బికారిమై తిరగవలసిఎవాడు నేడు జ్ఞానోదయమై మందు మానుకొన్నాడు నిన్నటి మావూరి అబ్బాయిలు రకరకాలపేర్లతో కుషీగా, కులాసాగా డబ్బువిలువ తెలియక విలాసవంతంగా తిరిగి మందుపార్టీలు జరుపుకునే మావూరి యువత, నేడు మంచిదారి మళ్ళింది రః ననన ననన నాసంచ పవన
ఈ శుభపరిణామాలకు కారణం మావూరి లోగిళ్ళలో అక్షరాల పూలు పూయడం ప్రతి వయోజనుని గుండెల్లో జ్ఞాన పరిమళాలు గుబాళించడం మడక పట్టిన మట్టిచేతులు పుస్తకాన్ని తెరవడం మసక నిండిన బుర్రలో అక్షరజ్యోతులు వెలగడం సుషుప్తినుండి జాగృతికి పయనించిన మావూరిలో అక్షర అరుణోదయ మయింది తమ కష్టాలకు దారిద్ర్యపు బ్రతుకులకు సారా మహమ్మారే మూలమని (గ్రహించి శివమెత్తిన మహిళాలోకం సివంగై విరుచుకుపడింది ఉద్యమానికి నడుం బిగించింది కొందరు మహిళామణులు మావూళ్లో మౌనంగా మంచంచేరి శృంగార నిరసనపత్రం చేపట్టారు తమకున్న బలమైన ఆయుధం అదేనని ప్రయోగించారు ఇల్దాలిని కాదని వెలయాలిని చేరబోయిన మగరాయుళ్ళను చీపురు సత్కారం ఘనంగా చేయబూనారు త్ [యో మ వంకా న్యుజయగ్య 3 వనమా లావై యా. టకముయాయమలై ను | వీ అ ఆ ఈ న య. యయా. కొటొం శశికి ల
ఈ సాంఘిక ఉద్యమానికి స్పందించిన ప్రభుత్వం “ బడుగు వర్గాల స్టితిగతులు మెరుగుపర్చడం తమ ధ్యేయమని (శ్రమజీవి రెక్కల కష్టం సారాకు బలైతే జాతికి నష్టమని (గ్రహించి మనిషిని దిగజార్చే మహమ్మారి సారాని నిషేధించింది సారాకాటుకు బలికావద్దని ప్రబోధించింది “* సారా తాగితే అధోగతి = మానితే పురోగతని సారాదురలనాటు - సంఘానికి చేటని సారా మహమ్మారిని వెంటనంటి తరనుండని లేకపోతే సారా దెయ్యంతో మా బ్రతుకు గోవిందా” అంటూ - చేసే నినాదాలు మావూరి గుండెల్లో నేడు మారుమోగుతున్నాయి. మావూరికి పట్టిన సారాగ్రహణం వీడింది. నరక కూపం నుండి బయటపడ్డ మావూరికి స్వర్గ ద్వారాలు తెరువబడ్డాయి. అందుకే నేడు మగవారంతా మనస్సు మార్చుకొని మందుకొట్టు మొఖం చూడ్డం మాని మగువల మందహాసం రుఛి చూస్తున్నారు. సుఖ సంసారప్పు తెరచాపలెత్తి ప్రగతి తీరాలను వ ద్రం సాగంచు నీ పయనం
చేరాలని
కష్టాన్ని రెట్టించి
కృషికి పట్టం కట్టారు.
దారిద్రపు సుడిగుండం నుండి
బయటపడి
సౌఖ్యం గమ్యం వైపు
పయనం సాగిస్తున్నారు.
వీటి ఫలితంగా
నిన్నటి మొన్నటిదాకా
నికృష్టంగా జీవితాలు గడిపిన
ఆ కుటుంబాలు, నేడు
ముక్కుకు బేసర్డు
చెవులకు బంగారు కమ్మలు
ఇల్టాలి ముసిముసి నవ్వులు
ఇంటిల్లిపాది ఆనందపు జల్లులు
తన బిడ్డలు బురద గుంటలో
'బ్రతుకుతారని భావించిన తల్లి
తన తనయుడు పలకాపుస్తకం పట్టి
బంగారు భవిష్యత్తు వైపు నడక సాగిస్తున్నాడు
ఈ నవోదయంలో
మావూరి పొలిమేరల్లో
నేడు, తాగినోళ్ళ గంతుల్లేవు
బండ బూతుల్లేవు
ఖూనీలు, లూటీలు
అరాచకాలు, అత్యాచారాలు అసల్లేవు
“* మందు మానిన మావూరు
మంచి వూరుకు మారుపేరు ”
మావూరి ప్రజలు నేడు
నవభారత నిర్మాతలు
నవజీవన నిర్లేతలు ఖు జికా నుబ్రమణ్యురి. వనననవవవవవావవరైపైం
బిత్రువటాలు గోడమీది చిత్రపటాలు జ్ఞాపకాల కవి చిహ్నాలు మధుర స్న్మతుల కవి మనోజ్ఞ ఫలకాలు భక్తిభావాలకు సంకేతాలు గోడలకే అవి అలంకారాలు అది, నీవున్న బొమ్మ అయితే. నిన్నటిది భూతం లోనికి లాక్కెడుతుంది గతాన్ని గుర్తుచేసి ఒక్కోమారు పెదవులపై చిరునవ్వును చిలికింప జేస్తుంది మరోమారు నిరాశ నిస్పృహల్ని ఒలికిస్తుంది ఆ చిత్రాల చిద్విలాసాలు =. చిత్ర -(ఏ) చిత్రాలు ఖః
చంద్రుడి సందేశం చిరంజీవి నేస్తం ! ముద్దుగా నాపేరు “చందమామ'” నీకు నాదో చిన్న సందేశం అమావాస్యరోజూ నేను చంద్రుగ్నే పున్నమినాడూ నేను చం(ద్రుడ్నే కానీ, అమావాస్య చంద్రుడిలో చీకటి పున్నమి చంద్రుడిలో వెలుతురు అందుకే నేనిచ్చే ఉపదేశం నేటి జీవితాన్ని నీవు వ్యర్థం చేసుకొన్నావో నీకు మిగిలేది నిన్నటి అమావాస్య నేటి జీవితాన్ని నీవు సార్ధకపరచుకొన్నావో నీకు దక్కేది రేపటి పౌర్ణమి ఖః పంకా నుట్రమద్యం కతా త్రాన
అచరణ కులభేదాలను కూకటి వేళ్లతో కూల్చివేయాలని నరనరాల్లో జీర్షించుకొన్న కులతత్వాన్ని తరిమివేయాలని కులం గుణదోషాల్ని బేరీజువేసి మంచినే మనం పెంచాలని మానవత్నాన్నే పోషించాలని కలంలో రంగులు లేకున్నా కాగితంపై రంగుల భావాల్ని చిత్రించి “కుల నిర్మూలన సంఘ” కవిమ్మేళనానికి తయారై కాంపౌండు దాటుతున్న కవిగారు “పాత చెప్పులు కొంటామ్ రిపేర్టు చేస్తామ్ బూట్ పాలీష్ చేస్తామ్ ” అంటూ కేకలేస్తూ, ఎదురైన అభాగ్యుడి చూసి శుభమా! అని బయలుదేరుతుంటే పాత చెప్పులతో ఎదురైనావ్ ఛీ! ఛి! * వెళ్ళు అంటూ చీదరించి చికాకుగా ఎడముఖంతో ఇంట్లోకి వెనుతిరిగిన ఆ సంస్కర్త ఆచరణకు ఎంతదగ్గరో ఆలోచించండి 1! ణః
౯. పెన్ను - గన్ను నేస్తం ! గన్ను పేలితే నీవు నిర్వీర్యం కానీ నా పెన్ను ప్రేరణ నీలో చైతన్యం షః జొంకా నుబ్రమణ్యర వనన డై నుణ
భాతికీ రానా ! బాపూ! భారతజాతి సౌభాగ్యానికి బాసటగా నిలిచి బలియైన బాపూ |! (బ్రతికి రావా | మళ్ళీ | నీవు పోయాక వెలిశారు దేశంలో బడా బ్రాందీ బాబులు దేశానికి మత్తెక్కించి దగాచేసి దోచుకుంటున్నారు కూకటివేళ్ళతో కూల్చి వేస్తున్నారు నీవు నడచిన బాటకు అడ్డదారులు వేస్తున్నారు నీలాంటివారిని కన్న భరతమాత నేడు కుమిలిపోతోంది దుఃఖాశ్రువులతో దీనంగా విలపిస్తోంది నీవు నొటిన అహింసావృక్షం ఎండిపోతోంది నీవు చాటిన సత్యం సన్నగిల్లి పోతోంది నీవు నడచిన బాట నేడు కనుమరుగై పోతోంది
అంధకారంలో అడుగులు వేస్తున్న నా జాతిని నడిపించడానికి వెలుగురేఖల కళ్ళాపి జల్లడానికి వెలికిరావా ! బాపూ |!
మాలో చైతన్యం కురిపించి
నవోదయాన్ని కలిగించి
మానవతను మేల్కొల్పి
మంచి మార్గంలో (ప్రయాణం సాగించడానికి
మళ్ళా మా మధ్యకు రావా 1
రాకూడదా |! బాపూ 1 ణి
జీంకా నుద్రముణ్య వననననననననవవవవవవవ=రైర్తాఐ
క్‌ి హృదయం హృదయ స్పందన అందరికి ఉంటుంది అక్షరాల కందక మరుగుపడి వుంటుంది మామూలు మనిషి మనసులో అక్షరరూపం దాలుస్తుంది కవి హృదయంలో ----ఆసై విస్తరిస్తుంది శాఖోపశాఖలై ఖః
(వ్ నుల్లెలు
మా సపెరట్టో మల్లెపూలను కోసి
మాలగా అల్టుదామని
అడుగుపెట్టబోతుంటే
మల్లెలు మాట్లాడు కొంటున్సాయ్
“ఈ మహిలో మహిళలందరికి
మనమంటే మహాయిష్టం
కానీ, మన నుంచి వారేమైనా
మంచిని (గ్రహిస్తున్నారా?” -- అని
“మన అందాన్ని కోసి
తమ అందాలను పెంచుకొంటున్నారే గాని
తమ హృదయ సౌందర్భా శ పసంపొందించుకొని
స్వచ్చమైన మనసుతో పదిమందికీ
సంతోషాన్ని పంచుతున్నారా””
మన జీవితం ఒకరోజైనా
మనం ఏ జడలోనో, గుడిలోనో చేరి
అలరించి, అలంకరించి
ఎందరినో ఆనందపరుస్తున్నాం
మతి, వారు
తమ జీవితంలో
తమ తెల్లటి స్వచ్చమైన నవ్వులతో
సంస్కారపు పరిమళాలతో
ఇతరులను మరిపించి మురిపిస్తున్నారా ?
మల్లెల అంతరంగం అర్థమైంది
వొటీలా స్వచ్చంగా పరిమళ భరితంగా
జీవితాన్ని పదుగురికీ ప్రయోజన కరంగా
తీర్చిదిద్దుకోవడమే
వొటి సందేశ మనిపించింది. ఖః
ననన ననన నానన క ననన ననన టా ఎ బింకొ నుబ్రమణ్వం చదవడాని నననావనవసావావమవవ ప డు
దంగజాతర అంతటా వుండే ఆ అమ్మను అందరూ కలిసి ఆలయంలాంటి పందిరిలో ప్రతిస్టించి ఆరాధిస్తున్నారు అజ్ఞానం ఆవరించి మూఢవిశ్వాసం ముకుళించి కాకపోతే మరేమిటి గంగమ్మను చూడ్డానికి గంగా ప్రవాహంలాంటి జనం వెల్లువలా పరవళ్ళుతాక్కుతున్నారు అజ్ఞానం ఆవరించిన ఆ భక్తులు మొక్కుబడుల పేరుతో అమ్మవారిని నిలువెల్లా మాలలతో ముంచి మురుస్తున్నారే కాని, మొక్కలేదు తమలోని మాలిన్యం మసిచేయమని అందాన్నీ అభిరగాల్నీ ఒళ్ళంతా నింపుకుని అమ్మనారిమల్ల అలంకరించుకొని అడంబరంగా అగుపించడంలో ఆంతర్యం మగవారిని అట్లే ఆకర్షించడంకాక మరేమిటి? అమ్మవారి ఆవరణలోనే ఆమ్మవారిలాంటి ఆడవారి: అలుసుగా భావించి, ఆవధులు మోరి కైపెక్కిన కళ్ళతో కామాన్ని చిలకరిస్తున్నారు మగమహారాజులు యవ్వనో[ద్రేకంతో అమ్మవారికి మైక్కుబడంటూ ఆడవేషమైతే వేస్తారు, అభాగ్యపు జనం కానీ, తన త్రాగుడుకు అర్హరూపాయి లేదన్న అర్జాంగిన అమానుషంగా, అన్యాయంగా పశువుకుముల్లే హేవంగా బాదేస్తారు
తప్పతాగి తందనాలాడి ఆలుబిడ్డలను ఆకలితో ముంచి అఘోరిస్తారు ఆ చిల్లర జనాలు “భోకానికంతా పండుగేకాని వారిఇంట్లో మాత్రం ఆనాడు ఎండగే” కలిగివోళ్లు పోసీ ఆంబల వారి కాఎుంవు 5డుపులు నింపాలి తల్లిదృష్టిలో బిడ్డలందరూ సమానమే తన చనుబాలను సమపాళ్ళలో పంచి పెంచుతుంది అమ్మ మరి ఈ గంగమ్మ తన చల్లని చూపులను అందరికి సమంగా పంచలేక ఏమి చేయలేని శిలమల్లె కూచుంది అందుకే ఈ అమ్మకన్న జీవమున్న ఆ అమ్మ ఎంతో మిన్న ఆ అమ్మను గౌరవించక ఈ అమ్మును ఆరాధించడంలో అజడా అర్ధం === పూజ్యం 1 ణ్ బింకా మిట్రమణ్యాం ౨ వటువనావననవవనలనయతనానముననను చనన వానా నమువవా ర్త
సునుతం - సన్ఫుతం దెళంలో ఎక్కడ్ కేగినా నీరు ఒక్కటే ఆందరూ పీల్ళే గాలి ఒక్కటే మానవులందరి ఆకలొక్కలో కానీ, మనిషి మనిషికి ఒక్కొక్క మత మెందుకు ? ఆవులు ఏవైనా పాలరంగు ఒక్కటే కుండలు ఏవైనా మట్టి ఒక్కటే నగలు ఎవైనా బంగారం ఒక్కటే కానీ, మనిషి మనిషికి ఒక్కొక్క మతమెందుకు ? లోకానికి సూర్యచండద్రు లొక్కటే జగాన మానవులకు చావుపుట్లుక లొక్కటే కానీ, మనిషి మనిషికీ యిన్ని భేదాలు ఎందుకు? మనిషి మస్తిష్కంలో పుడుతున్నాయి మతాలు = తేడాలు మనిషిని మనిషిగా చూడనివ్వకపోతే వాటి జోలి మనకెందుకు మతాలు ఏవైనా మర్మమొక్కటే “ మనిషిగ మహిలో మసలమని పొరుగువాడితో పొందికతో పొసగమని నీవలెనే ఎదుటివారినీ ప్రేమించమని ” కుళ్ళిపోయిన ఆచారాలతో మూఢవిశ్వాసాలతో గొట్జెదాటుగా పయనించడంకాదు మనమతం విశ్శమానవ కళ్యాణానికై మహనీయులు చూపిన వెలుగుమార్లమే కావాలి మనకందరికి ' సమ్మతం '" ఖ్గ వత్తాను సాగించు నీ నయన్
అభఖినన జననీ గిత్
కుటుంబ భారంతో కుంగిపోతున్న కుటుంబగావూ। పేరును సార్ధకం చేసుకొంటూ "పెంచుకొంటూ పోయావు సంసారాన్ని, కుచేలసంతానంలా! సృష్టిరచుకొన్దావు, నీకు నివై సమస్యలవలయాన్ని | నారు పోసినవాడు నీరు పోస్తాడని మూతి పెట్టినవాడు మేత పెట్టకుండా పోతాడా! అని ఐదుమంది ఆడపిల్లలైనా ఆగకుండా, 'అపుత్రస్యగతిర్నాస్తి అని కొమారునికై ఎదురుచూసి అంతటితో ఆగక, ఒక కన్నూ కన్నూ కాదు, ఒక కొడుకు కొడుకూ కాదు “అంటూ ఏీడుమంది సంతానానికి తండ్రివై కూర్చున్నావు సుదీర్హ జీవితయాత్రలో వారిని సక్రమంగా పెంచి పోషించలేక, కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతూ దీనంగా, హీనంగా బ్రతుకు ఈడ్వలేక అఘోరిస్తున్నావ్ పురిటికొచ్చిన "పెద్దమ్మాయి బాలసారెలు సొగించలేక;
జీరకా నుట్రనుణ్యం వవనననివవనవవయాాడ్రనా
రెండోబిడ్డ పెండ్లి సంగతి పెనుభూతమైతే మూడోబీడ్డ డ్రేమకలాపం విద్యుద్దాతమైతే నాలుగోబిడ్డ స్కూలు ఫీజా కట్టలేక
ఐదోదాని పట్టుపావడ గోల భరించలేక ఆరొదాని పాలడబ్బాల ఖర్చును మోయలేక ఆలి కోరుకొన్న సెకండుహ్యాండు చీరైనా తేలేక, 'ముద్దులకొడుకు ముచ్చట్టు
నీ చాలీచాలని జీతపు రాళ్ళతో తిర్భలేక
నీ పిల్లలు ఇరవై ఏళ్ళకే
ఆరవై ఏళ్ళ వైరాగ్యం తెచ్చుకొని
నీవు తెచ్చిన నాడు తింటు
లేనినాడు పస్తులుంటూ
చిరిగిన గుడ్డలు చుట్టుకొంటూంటే
వారికోరికలకు సంకెళ్ళు వెస్తూ
నీ జీవిత పోరాటాన్ని సాగించలేక
ఈనాడు విషాదయోగంలో
కూర్చుంటే ప్రయోజనం ఏమిట్ ??
నిన్ఫేకాదు
కోరికోరి కొంపని గొర్రైలదొడ్డిగా మార్చిన్స ప్రతిసంసారిని
కష్టాలు, కన్నిళ్ళ సమాది గోడలమధ్య బంధించక మానవ్ !
నీవు తెలుసుకొన్న ఈ సత్యం
పదిమందికీ చాటిచెప్పు |
అధిక సంతానం క్తనవద్దని
అధములుగా (బ్రతకొద్దని
జీవితాన్ని నవజీవన రాగస్రవంతిగా
సుమధుర సుధా సంగీతభరితంగా
నవనందనోద్యానంలా
పరిమళపుష్పాలతో ఆహ్లాదకరంగా ఉండాలంటే
ఒకరు లేక ఇద్దరు పిల్లలు ముద్లని
ఆంతకుమించిన పిల్లలు వద్దని
మర్మీ మరీ చెప్తు
అనందపు జల్లులు
నీ నట్టింట కురవాలంటే
సంతోష తీరాలు చేరాలంటే +నలుగురూ నీ సంసారాన్ని చూసి మెచ్చాలంటే
ఉన్నది ఒకే తారకమం(త్రం
నిర్విరామ సుఖశాంతు లొసగు తంత్రం
అదే కుటుంబ సంక్షేమ పథకం
మితసంతానం ఆపరిమితానందమని
ఇద్దరు బిడ్డలతో కుటుంబం పరిమితం చేసుకొంటే ప్రతిగృహమూ స్వర్గసీమ అవుతుందని
నీవెరిగిన ఈ నిజం (ప్రతివారికి చెప్పు !
ఆలస్యం చేయక వెళ్ళు 1
గడప గడపలో నిన్నాక ఉదాహరణగా చూవుకొని
గుండెని వెలిగించే 'కళ్ళు' రెండు చాలని
గంపెడు పిల్లలున్న యింట తరగని కన్నీటి సుడిగుండాలేనని కొడుకుల్ని కనాలన్న గొంతిమ్ముకారికల్లో
కోరికకూ - కాలానికి పొత్తుకుదరని గు(రైప్పందాల్లో “దరిద్రుల్లారా ! మరింత దరిద్రులు కావద్దని హద్దుమీరవద్దని గుండె గుండెలో గూడు కట్సకొని మరి ... మరి చెప్పు” | పరిమిత కుటుంబమే (ప్రశాంత జీవితానికి సోపానం | పరిమిత కుటుంబమే ' సుఖజీవన ఆరామం | ణు
జింకా నుద్రమణ్వరి.వనననననననవవవవావవ వా గ్ర పై.
శక్తీ - కుయంక్తీ
ఎందరా భక్తులను
కాపొడి, కరుణించిన
ఆ పరమశివుడు నేలను వెళ్ళి నల్లబీమలకు సైతం బత్తెం వేస్తున్నాడు ఇదే “శివశ్సక్త"
కానీ,
ఇవి ఎరుగని మనిషి
తన బీవితంకోసం
అన్యాయాలు, అక్రమాలు
అసూయా ద్వేషాలతో
అనునిత్యం చేస్తున్నాడు
ఎందుకో కుయుక్తి న్
అతడు శ్వాస ఆడుతూంటే అతడు ఈలోకంలో (బ్రతికి వున్నట్లు శ్వాస ఆగిందా ఆతడు 'పైలోకానికి 'ప్రయాణం కట్టినట్టు శ్వాస ఆగినా ఈ లోకంలో అతడున్నా డనడానికి చిహ్నం అతడు మిగిల్సిన నుంచిపనుల మధురస్మృతులు అతడు చిరంజీవి నిత్య సంస్మరణీయుడు 1 ఖః జీంకొ ను(బముణ్యంి వవనననననననమపపనననననననననినవవవవపాం్రర్హున
రకత సార్ధ నిన్నకు రేపుంటుంది శరేపటికి నిన్నుంది ఈ రెంటికి నడుమ నేడుంది పుట్టేక గిట్టట ముంది మరణానికి ఎుట్టుక వుంది ఈ చావు పుట్టుఃల మధ్య జీవిత .. ముంట నేస్తం | నేటిని సార్ధకం చేసుకుంటే రేపటి జీవితానికో పెరమార్థముంటుంది ళ్లు
ఎండదుకోసమో ! వాన వస్తొంది | వాన వస్తూ వుంది ఎవరికోసమో |! ఎందుకోసమో 1 కప్పలకు సండుగ జేయడానికో పాములకు విందు చేయడానికో 'రైనొలో తన లెక్కలకు విలువ "పెరిగిందని రిక్షావాలా పీక్సుబల మంతా [1పమోగించి "ముందా ఇళుతున్నాడు రిక్షాలోని 'బడామనిషి బుడ్డి ప్రసాదించిన పచ్చదనంతో. కుషీగా తన కౌగిలికోరలకు చిక్కబోయే కాంతను గూర్చి మత్తుగా ఆలోచిస్తున్నాడు రిక్షా చీకటికొంపను చేరింది బడామనిషి విషహస్తాలు కాంచను బంధించాయి (్రీత్వపు రక్తాన్ని పీల్చి ఆకలి తీర్చుకొన్న బడావనిషి వేళ్ళు ఐదు “ది గూమెత్సుల్లు విదిల్బాయి మత్తుగా కదిలింది 'రిక్షా'
ఆ ఐదు పదులూ ఆకలితో అలమటిస్తున్న అస్థిపంజరాలైన ఐదు జీవులకు కడుపు నింపాయి. ఆనందాన్సి సంచాయి ఎవరికొసమో నాన వస్తాంది | ఎందుకోసమో వాన వస్తూ వుంది కప్పలకు పండుగ చేయడానికో ! పాములకు విందు చేయడానికో నా
41.3..3.. 0౯ మిక్రుత్రుయం నెం. 1.. నేస్తం! ఇదిగో వీరిని కలువు ఇతడు నా మిద్రుడు మిచశ్రీ కవితలు (వ్రాస్తుంటాడని చెపుతుంటానే, ఆతడే ఇతడు నెం2... గ్లాడ్‌టు మీట్‌యూ! నెం3.. అండ్‌దిసేమ్‌టుయూ! 1... పదవోయ్, ఆలస్యమెందుకు 2 ఎచ్చటికి ? 3. మందు పార్టికి 2... ఆం ఇంతకీ ఎవరిస్తున్నారు ఎందుకిస్తున్నారు ! పార్టీ 1... ఇతడే ... ఇతడు వ్రాసిన మద్యనిషేధ వ్యాసానికి “ఫస్ట్ ఫైజ్" వచ్చినందుకు = పార్టీ | 2 ... “వెరీ గ్లాడ్ టు హియర్" కం(గ్రాచ్యులేషన్స్ 8. థ్యాంక్స్ 1... అది చెప్పవలసింది మేము ముందు పదనోయ్ * మందుకు " షు
సరిశుబ్రుత
గదిని చిమ్మకుండా
గాలికి వదిలేస్తే
కొద్ది రోజుల్లో దుమ్ముకు నిలయమౌతుంది సాలెగూళ్ళకు నివాసమౌతుంది గబ్బిలాలకు కాపుర మౌతుంది మరికొద్ది రోజుల్లో రిధిలమౌతుంది
మరి మనస్సు గతి
కూడా ఆంతే కుచ్చితాలు, కార్పణ్యాలు విద్వేషాలు, వైషమ్యాలు మనస్సుగదిలో పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తుడిచేయ్
మనస్సు గది
శుచిగా శుభ్రంగా
నిర్మలంగా పవి(త్రంగా
మాలిన్యాలకు దూరంగా
అనునిత్వం నిలవాలంటే
ప్రార్ధన ' అనే
సాదనంతో పరిశుభ్రపరిచేయ్ ఖః
జరుగుతున్న కథ (టపంచమన (స్కీన్ మోద మనమంతా నటులమే ఇది మూడు గంటల సినిమాకాదు మూడు తరాల వ్యవధిగల కథ ఈ కథ పేరు జరుగుతున్న కథ” వ వూంబాటి మద్యం మనిషి జీవితాన్ని మసిబొగ్గుగా మార్చుతుంది మంచి పుస్తకం మనిషి బ్రతుకును మాణిక్యంలా నెలిగిస్తుంది నేస్తం 1 ఆ ముండ్లదారిన వెళ్ళకు ఈ పూలబాటన పయనించు ఖః బీంకా నుబ్రమణ్య౦ దవన ద్ర క్రాన
చిగురించిన చీతులు కందెన పూసుకొని బాల్యాన్ని కుదువపెట్టీ కాలిన బ్రతుకులతో బండిలాగుతున్ల చిన్నారులకు నేడు అరుణోదయమైంది మా వీథిలో బాల కార్మికుల పాఠశాల (ప్రారంభం చిన్నారి హృదయాలకు ఉషోదయం నిన్న మొన్నటి వరకు బుట్టెడు కష్టాలను మోసిన బాల (బ్రతుకులకు నేడు, సుఖాలగమనం గమ్యస్థానమైంది. ఆ వీధిలోని రంగమ్మ ఏటేటా బిడ్డలతో గంపెడు సంతానానికి వారసురాలై, తన పిల్లలను తలా ఓ పనికి పట్టం కట్టింది. "పెద్దవాడు * కాముడు " కట్టుడు పనిలో కరుడు కట్టిన మేస్తీచెంత అతడిచ్చినంత కూలితో భవన నిర్మాణపు పనిలో నాలుగు రాళ్ళు సంపాదించి సంసారానికి చేయూత అవుతున్నాడు
రెండొవాడు ' రాముడు " పత్తిమిల్టులో పనికెళ్ళి అర్థరాత్రి డ్యూటీలో చేరి తలంతా పండిన వయస్సు మళ్ళిన వాని తాతయ్యమల్లే దూది నిండిన తలతో ప్రొద్దుపొడిచినాక ఇంటికొస్తాడు వాడికి పగటి పూటంతా నిద్దురే సాటివారె అటలకు
తోటివారి స్నేహాలకు వాడెప్పుడో చెల్లువీటి (వ్రాశాడు మూడోవాడు * మునయ్య '” మోటారు షెడ్డులో
మెకానిక్ మోటు, బూతు మాటలకు అలవాటుపడి ఆడుకునే వయస్సులో
అతి విలువయిన బాల్యానికి మసిపూసి; వంటినిండా కందెనంటిన వేషంతో
చింపిరి జుట్టుతో
అలిసిపోయి కొంపకొస్తాడు నాలుగో అమ్మాయి " నాగలక్ష్మి నాలుగిండ్లల్లో పనిచేస్తూ మిగిలిన వేళల్లో
అమ్మ 'కన్న' చిన్నపిల్లలకు ఆడించే ఆయాగా
ఆలనా పాలనా చూస్తూ అప్పుడే పెద్దమనిషయింది.
ఐదో అబ్బాయి * సుబ్బడు ” దర్జీ వెంకటేష్ దగ్గర చిన్న చిన్న గుడ్డలకు ఖాజాలను నేర్చుకుంటూ కాఫీలు మోసుకొస్తూ అప్పుడే పనిభారాన్ని తలమిద ఎత్తుకోనున్నాడు ఇంకా సంకలోని పిల్లతో పరిమితిలేని సంతానంతో దుర్వాసనలతో ఇంటిబాధ్యత పట్టించుకోని మొగుడితో
రంగమ్మ ఎలాగో ఏగుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది
ఇలాంటి సమయంలో
ఆ వీధిలో వెలసిన
బాలకార్మిక్టుల పునరావాస పాఠశాల తమ పిల్లలకు ఓ వెలుగుబాట
ఈ పాఠశాలలో ఉచితంగా
చదువు నేర్చుతారంటా
మధ్యాహ్న భోజనం పెడతారంటా నెలనెలా డబ్బులూ ఇస్తారంటా చదువుతోపాటూ, వృత్తివిద్యలు నేర్పుతారంట |
ఇంతకన్నా ఏంకావాలి !
చమ పిల్లల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు వారి బాల్యం మధురంగా సాగేందుకు శాప(గ్రస్త జీవితం తొలగేందుకు
రంగమ్మలాంటి
ఎందరో తల్లులకు
ఇది నుంచిమాట
తమ పిల్లల బ్రతుకాలకు ఓ మంచిబాట మంచి తిండి, బట్ట, చదువుతో
తమ పిల్లలు, భావి భారతంలో
బంగారు భవిష్యత్తును నిర్మించుకొంటారు మట్టీ పిసికిన ఆ చేతులు
రాళ్ళు మోసిన ఆ చేతులు
కందెనంటిన ఆ చేతులు
సుత్తిపట్టిన ఆ చేతులు
కొడవలెత్తిన ఆ చేతులా
నేడు
కొత్త గమ్యంవైపు పయనిస్తూ
కొత్త ఆళలు చిగురించిన చేతులతో ఉత్తమ పౌరులుగా ఎదిగి జేశాభ్యుదయానికి వెన్నుముకగా నిలుస్తారు గతికి పునాదులవుతారు లే
ఇద్దరిది అదే దారి ్రొద్దంతా పనిచేసి నిత్యకృత్యాల పోరాటంలో (ప్రొద్దుకునికే వేళకు బోరుకొడితే బారుకెళ్ళాడు ఒకడు పక్కనున్న (గ్రంథాలయానికి వెళ్ళాడు మరొకడు బ్రాందీ యిచ్చిన కిక్కుతో వాడు శృంగార సాహిత్య కైపుతో వీడు బయటికొచ్చి ప్రక్కనున్న సందులోని కాంతకై, ఇద్దరూ ఒకటే పరుగు .... ఖః
ఒకటి + ఒకటి కూడితే అవుతాయి అవిరెండు మీ+శమా మనస్సులు కలిస్తే అయ్యేను అవి ఒక్కటే అదే చక్కని చెలిమి కలకాలపు బలిమితో కూడిన అనురాగ బంధం విడిపోని అనుబంధం నేస్తం | అది గణితం ! ఇది జీవితంలో స్పేహితం నా గ క నరక ష్య జింకా నుబ్రమణ్యం క్ష నామా గ్ర క స్ | 16 కతి [. ఖు. ము న్న షా తొగ్రాగొం నం ఖా.
నూర్చుడి సందేశం నేస్తం 1 మనకు నలుదిక్కుల వెలుగులు ప్రసరించే సూర్యుడు అందించే దివ్య సందేశం (గ్రహించావా ! తాను దహించబడుతూ లోకానికి కాంతిని నింపడానికై అను నిత్యం ఆత్మాహుతి చెందుతున్నాడు ఆలస్యమన్నది అసలు చేయక విశ్రాంతి అన్నది ఏనాడు ఎరుగక కర్తవ్య తత్పరతకు ప్రతీకగా నిలిచాడు ('ప్రపంచానికంతా తానొక్కడే వెలుగుల రారాజైనా అహంకారం అణుమాత్రమైన లేని మహా యోగి ఇద ద్త్రాణుా2ననననననననవవవవవవవవవాా సాగించు నీ నయనం
అందుకే అతడందంచే జ్ఞాన కిరణాలను జీవన సూత్రాలుగా నీ నిత్య జీవితంలో అనుసరిస్తూ పదికాలాల పాటా పదిమంది పనికివచ్చే పనులు చేస్తూ వెలుగొందిన నాడు నివూ నిలుస్తాన్ అందిరి మనస్సుల్లో సమాజ భాస్కరుడిగా హృదయ భానుడిగా ల శంకా నుద్రమభ్యూి..వననననననననముననవవివ పవర
గీళం నిప్పినీ నాకలం కవి సమ్మేళనానికి కవిత (వ్రాస్తానని కలం పడితే, నాకలం కొన్ని 'ప్రశ్నలు కురిపించింది కొత్త ఆలోచనలను రేసేంది క కవీ | కవితా రీతుల్లో కొత్త పంథాన పయనిస్తున్నానని కొత్త కొత్త పోకడలతో సంకొత్త కవీ లల్టుతున్నానని కావ్యాలను సృష్టిస్తున్నానని సంబరబడుతున్నావా ? ఎవరి కోసం నీ కవిత ? ఎందుకోసం నీ కవిత ?? నునిషిలో మంచిని "పెంచనప్పుడు మానవత్వాన్ని మేల్కొల్పనప్పుడు నునవ జీవితాన్ని మహోన్నతంగా మార్చనప్పుడు ఉత్తమ మార్గం వైపు పయనింప చేయలేనప్తుడు ॥ ఎవరికోసం! మొగ్గలా ముడుచుకొన్న హృదయాలను పువ్వులా వికసింప చేయనప్పుడు ఆ హృదయ పుష్పాలు పగమళాలను వెదజల్లనప్పుడు 4 ॥ ఎవరికోసం॥ ('ప్రజలలొ ఆలోచనా బిజాలను నాటి వారిలో సంస్కారాన్ని సృష్టించనప్పుడు మనో వికాసాన్ని కల్గించి వాళ్ళని చైతన్యవంతులుగా తయారు చేయలేనప్పుడు ॥ ఎవరికొసం॥ న్ సాగించు నీ పయనం
మనిషి మనుగడలో మార్చును తెచ్చి మనిషిని ముందుకు నడిపించలేనప్పుడు చీకటి నుంచి వెలుగులోనికి కొనిపోయి బతుకులకు పరిపూర్ణత చేకూర్చలేనప్పుడు ॥ ఎవరికోసం॥ న్యాయం, ధర్మం నిలిపేందుకు అక్రమాలను ఎదుర్కొనేందుకు అవినీతిని రూపుమాపేందుకు ప్రజలు 'సమస్యలతో రణం సాగించేందుకు సంసిద్దులను కొవించలేనప్పుడు 1 ఎవరికోసం ॥ నీ వ్యక్తిత్వాన్ని పరిపూర్షింగా పెంపొందించి విజ్ఞానంతో నీవు వివేకంగా నడుచుకొనేందుకు తోడ్పడనసాడు సమాజంపట్ట నీ బాధ్యతలను గుర్తుచేసి (క్రియాశీల దృక్పథాన్ని యేర్చరచనప్పుడు ॥ ఎవరికోసం ॥ మూఢాచారాలను రూపుమాపి సత్ సాంప్రదాయాలను నెలకొల్ప్బలేనపుడు సంకుచిత భావాలను తొలగించి (ప్రేమానురాగాలను ఆభివృద్ధి చేయలేనప్పుడ' ॥ ఎవరికోసం ॥ పేదవారి కలలలో, కన్నీళ్ళలో కలువలు విగూభాయనప్పుడు బూజుపట్టిన మనస్తత్వాలకు కనువిప్పు కల్షించలేనప్పుడు ॥ ఎవరికోసం ॥ ఇలా ఎన్నిన్నో (ప్రశ్నల పరంపరలను కురిపించిన కలానికి ప్రణామాలర్చించి సమాధానంగా ! బీంకా సుబ్రమణ్యం జనవ వారక
ఓ కలరాజమా |
ఇకపై నేను (వ్రాస్తాను
నీవు చెప్పిన భావాలకు అంకితమై
ఇకపై ఉంటుంది
నా కవిత
(ప్రజల ప్రగతికోసం
నారి అభ్యున్నతికోసం
ఎమళా మమతలను
పెంపొందించేందుకు
అంటూ శెలవు తీసుకొన్నాను ణః
పరిణానుం
నిన్న
అవి కొన్ని దారాలు
నేడు
నేతగాని చేతిలో
తయారైన
సుందర వ(స్త్రాలు నిన్న అవి కొన్ని కాగితాలు నేడు కవి(వ్రాతలలో రూపుదిద్దుకొన్న మధురమైన కవితలు
నిన్న
అవి కొన్ని రాళ్లు
నేడు
శిల్పి ఉలిదెబ్బలతో
మలచబడ్డ
మనోహం శిల్పాలు నిన్న వారు ఎవరికి ఎవరో తెలియని గ్రేమపక్షులు నేడు కాలం ఒడిలో మూడుముళ్ళ బంధంతో పనవేసుకొన్న ఆందమైన (ప్రేమజంటలు ఖః
జీంకా నుబ్రమణ్వం ఇవనవనాననననననననననననననననననననననవనన వివర గ్రల
మూట మౌ యిద్దరిమధ్య స్నేహ వారథి వెలిసింది వారిద్దరి మధ్య శత్రుత్వపు కోట నిలిచింది ఓ నిముషంలో మా మధ్య అనురాగం అభిమానం ఆప్యాయత ఓ క్షణంలో వారిమధ్య ద్వేషం కోపం అసూయ మా స్నేహం వారదికి వారి శత్రుత్వపు ఎడారికి కారణం? ఏమిటి? అక్షరాల మూటలోని ఓ 'మాట' ఖః
కుటుంబం నొ అమ్మా నాన్న వారికీ ఓ ముద్దుల మనుమడు, మనమరాలు వాగిని (ప్రేమగా చూసే నేనూ, నా వైఫ్ వీరందరి మధ్య సాగుతోంది నా హ్యాపీలైఫ్ ష్ ను - భొషితీం దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది నిన్నటి ఆర్యోక్తి శక్తి ఉండగానే కూడబెట్టుకోవాలన్నది నేటి సంస్కారికి చక్కని సూక్తి షః
నడిణింది అడునైనా వెలిగించిన (కొవ్యొత్తి ఏక్షణాన్నైనా అాగికోికచ్చు గాలి రపరెసళల శుద్య నడుస్తున్న ఈ జీవితం ఏక్షణాన్నైనా ఆగిపోవచ్చు ఎదురయ్యే అఆటుపోటుల మధ్య వెలిగిన క్షణమైనా కాంతివంతంగా వెలగాలి అలాగే ఉన్నత లక్ష్యంకోసం నడిచింది అడుగైనా అర్ధవంతంగా సాగాలి ౨ జీవిత పయనం ఖః సాగించు ని వయనం
. జంకా సుబ్రమణ్యం . గ | జననం ఏ 5-6-1952 ॥ స! స ల్... న | జన్మస్థలం ; (ప్రొద్దుటూరు, కడప జిల్లా, క “శ ల స్ట్ తల్లి దండ్రులు ? శ్రీమతి రామసుబ్బమ్మ, మం పెళ్లీ క్షీ శే జింకా వెంకటసుబ్బయ్య చదువు -హైస్కూలు: ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్, కసెట్టి హైస్కూల్ ఇంటర్ మీడియట్. : గుంటూరు హిందూ కాలేజి 9.%., డిగ్రీ ఫ చిత్తూరు ప్రభుత్వ కళాశాల గగ, డిగ్రీ ; 5.౪ యూనివర్సిటి, తిరుపతి (ఫైట్ 0101గ04గ218గ : భవాన్స్ కాలేజ్‌ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, "హైదరాబాదు [/.8., (౮84.0) :; మధురై కామరాజ్ యూనివర్సిటి, మద్రాసు. [౧౧.0., ; శ్రీ వేంకటేశ్వర విష్ణవిద్యాలయంలో (ప్రస్తుతం) వృత్తి ; 1978-81 సం;లలో ఆప్కో, ఆకాశవాణి, పిఐ.బి. హైదరాబాదు. ఫి 1982-93వరకు పవర్‌లూమ్స్ ఫ్యాక్టరీ నిర్వహణ ; 1993- లెక్చరర్‌గా శ్రీమతి పఠాన్ పామీరాఖాన్ డీగ్రీకాలేజి, ప్రొద్దుటూరు. ప్రవృత్తి : సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవారంగాలలో పాల్గొనడం సాహిత్య రంగంలో : కార్యదర్శి: సాహిత్య కళాభారతి, కళాసాహితి, పుట్టపర్తి సాహితీపీఠం, 'ప్రొర్దుటూరు. సంయుక్త కార్యదర్శి: జిల్లారచయితల సంఘం, కడప. (1983 నుండి) మాజీ కార్యదర్శి : ఆం.ప్ర. యువ రచయితల సంఘం, హైదరాబాదు. ఆశయం : సాహిత్య వికాసానికి కృషిచేస్తో, తోటివారి అభివృద్ధికి చేయూత నందించడం. అభిరుచి వ పాహిత్య పరనం, జర్నలిజం. రచనలు : వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు శేడియోలో దాదాపు 80 కార్యక్రమాలు, దూరదర్శన్‌లో సాహిత్య కార్యక్రమాలు పలుమార్జు ప్రపారం. బిరులులు ; యువపాహితీరల్న (విశ్శసాహితి), సాహిత్యరత్న (మనోరంజని, హైదరాబాద్), గృహసీమ ; అర్జాంగిన శ్రీమతి ఇందిరాదేవి, బికాం., బి.యిడి., సంతొనం: చి॥ కావ్య (8సం1) చి॥ శ్రీనార్ (6 సం[॥) ప్రస్తుత చిరునానూ : 5/1225, దొరసానిపల్లె రోడ్డు, ప్రొద్దుటూరు - 516 360, ఫోన్: 54732
ఖీ రందీన్ సమర్పణ సాహిత్యంపై ఆసక్తి అభిరుచిమేరకు గత పొతిక నంవత్సురాలుగా నేను సాహిత్యరంగంలో వివిధ నంస్తల నిర్దహణలో ఎక్కువ నమయం కేటాయించాను. నాలో అవ్రుడమ్తుడు కళ్లిన వృదయన్సందనకు ప్రతిబింబంగా ఈ కవితలు వెలువడ్డాయి. నా జీవిత వయనానికి లక్ష్యాని నిరేళించుకొంటూ కవిగా నాకు నేను చేనుకొన్లు (ప్రభోదాలు, ఉవదేశాలకు సాక్ష్యాలు ఈ కవితలు ఇవి నమాజానికి కవిగా నా నందేళాలు, ఈ కవితలు కేవలం నాభావాలకు ఆనుభూతులకు, ఆలోచనకు (ప్రతిరూపాలు మూ(త్రమే, ఇందులోని కవితలన్లీ అమ్హుడప్తుడు వివిధ వత్రిక్రల్లోను, రేడియోలోను ప్రచురితము, ప్రసారము అయ్యాయి.
ఇది నా తొలి కవితా సంపుటి, ఈ కవితా సంవుటికి ముద్రణకు తెలుగు విళ్చవిద్యాలయంనుంచి ఆర్థిక నహాయం పొందడానికి ప్రోత్సాహకులు శ్రీ జానుమది వానుమచ్చా(్త్రగారు, నహకారకులు డ॥ బిగుచెర్ల కృష్ణారెడ్డిగాడు. తెలుగు విత్చవిద్యాలయ అర్థిక నవోయ (ప్రేరణతో ముద్రణకు ముందడుగువేస్తూ కవర్ డిజైన్ చేయడంలో నువ్రనీద్దులైన శ్రీ శీలా వీరాజుగారికి నన్ను వరిచయం చేనింది వద్మజ్యోతి ఎడీటల్ శ్రీ పెండెం రవీంద్రరావు నా మిత్రురాలు, గ్రేయోభిలాష్ డొ శ్రీమతి పి, భార్గవీరావుగార్లు. శ్రీ శీలా వీర్రాజుగారు ముఖచిత్రం వేయడమేగాక ఈ కవితలకు అక్కడక్కడా చక్కని మెరుగులు దిద్దారు.
ఈ కవితా సంవుటిని చదివి, చక్కని అమూల్యమైన అభిప్రాయాలు, ఆళీస్తులూ అభినందనలూ తెలియ చేనిన పెద్దలు జ్ఞానవీఠ ఆవార్డుగ్రహొతో డా/ శ్రీ ని, నారాయణరెడ్డి, ద్వినవాస్రావధాని బ్రవ్మాత్రీ దా మాడుగుల నాగపణిత్శ, ప్రఖ్యాత నినీ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు, నంపాదకులు- కళాప్రవూర్ణ్హ డొ పోతుకూది సాంబశివరావు, విళ్చవిద్యాలయ ఆచార్యులు డా యన్ బిడి. చంద్రశేఖడ్ డా యన్, గోపిగార్డక్షు నా కృతజ్ఞతాభివందనాలు. కవర్ డిజైన్ హైదరాబాదు చరిష్మా (పెన్‌లో ముద్రితమైంది. కంవ్యూటల్ టైన్ సెట్టింగ్ కడప ఎలో గ్రాఫిల్ట్‌లో జరిగింది. ఈ గ్రాఫిట్ట్ భాగస్వామ్యులైన శ్రీయుతులు పి. కాంతారావు ఆర్. రమణ, డికె. హరీష్ బాబు (చిట్టి గార్డు నాయందు అభిమానంతో ఎంతో &పికల్నో ఉత్సాహంతో అందంగా టక్ సెట్టింగ్ చేయించి యిచ్చాడు వాటిని చక్కగా ముద్రించినవాడు రాయలనీమ వవర్ ప్రింటర్స్ యజమాని శ్రీ ఎ, నుబ్బారెడ్డిగాడు. ముద్రణ నమయంలో ్రూర్‌రీడింగ్ చూసీనవాడు వ్రముఖి సాహితీవేత్త శ్రీ యన్ పాండురంగయ్య - శ్రీకర్‌గాడ్డు వీరందరికి నా వృదయవూర్చుక నమన్సుమాంజలులు.
ఈ కవితలు ప్రచురించి, ప్రసారంచేసి ప్రోతహించిన వివిధ పలత్రికాధిపతులకు, ఆకాళవాణివారికి ధన్యవాదాలు, ఈ కవితా సంపుటిలో శుభాకాంక్షల రూపంలో (ప్రకటనలను అందించి ము(ద్రణాభారాని ఎంతో సులువు చేసిన నా శ్రేయోభిలాషులందరికి నా కృతజ్ఞతలు. నా జీవిత వయనంలో నా అభివృద్ధికి కారకులైన నా తండ్రిగారు తీ శే జీంకా వెంకటనుబ్బయ్య - తల్లి రామనుబ్బమ్మగారికి నా అన్జ-వదినెలు డాః చెండ్రాయుడు శ్రీమతి ఆశాలత్య అక్కా-బావగార్డు శ్రీమతి భారతీదేవి, శ్రీ పీ. రామయ్యగార్హకు నా సోదరులు నుబ్బారాను- సురేష్ బావమరిది జె జగన్నా ధరాన్రగారకు నాజీవిత భాగస్వామి శ్రీమతి ఇందిరకు నా (వేమవూర్చుక కృతజ్ఞతలు.
ఇలా చెప్పువలస్పిర్హంజరకతోయవకుతానుర్చు. అందరికి నా హృదయవూర్చుక వందనాలు --. త. ఇ? 0 008 “క భూ కట్లు సే క క న ల ఖే తగ లి స కవితాభివందనాలలో.... 1 కంక 604664 (ఫ్ర (62న స్నా వానలా ళో సాగించు నీ వయనం
'శ్రీవకి & బ్రీ ఫరాన్ హున్సన్‌ఖాన్ మెమోరియల్ అఎడ్యురవనలస్నానిటీ దిద్యా భంధ్రలు ఇంటలృిచెయట్ కోర్సులు 5/౧0 - ॥,20. తెలుగు & ఇంగ్లీషు మీడియం ౧.౬.౮ - గ.క6. తెలుగు మీడియం జెట్ కోర్సులు 8.0౦0గ., తెలుగు & ఇంగ్లీషు మీడియం తొా4.: గోకాగ్సి గన్ని? తెలుగు మీడియం 85.50., తెలుగు మీడియం గ. ఆర్థిక శాస్త్రం గ.గ. రాజనీతి శాస్త్రం &.4. చరిత్ర
క (0) 51223 ప్రజ . (గ్రి (౧) 52433 నీ కరస్ట్పాన్‌డెంట్ & ప్రిన్సిపాల్ నానా యానాయాయాడా న
శభాూంక్షలతో ఇ. = 53388 బాంగల గ్రాత్రమ్ ప్రైస్కూల్ (ఆం.ప్ర. ప్రభుత్వముచే గుర్తింపు పొందినది) సాయికుటీర్ రోడ్డు, (ప్రొద్దుటూరు. (రెసిడెన్షియల్/నాన్ రెసిడెన్సియల్) ఇంగ్లీషు మీడియంలో 2 నుండి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో 6 నుండి 10వ తరగతి వరకు ఉపాధ్యాయుల అవిరళ కృషీ ఫలితముగా జిల్లాలో ఉన్నత ప్రమాణాలు అందించుచున్న విద్యాసంస్థ ఉత్తమ విద్యాభోధన మా లక్ష్యం, ఉన్నత శిఖరారోహన మా గమ్యం. టి. నారాయణస్వామినాయుడు సి శివయ్య నాయుడు యం. మళ్లికార్జునరావు వ్యవస్థాపకులు, అధ్యక్షులు కరస్పాండెంట్ (ప్రధానోపాధ్యాయులు శుభాకంక్షలతో, 'షలల * (ర 52946 ఆఈ5ళజంనింతటుంతా (కళా, సాహిత్య, సాంస్కృతిక సంస్థ) అధ్బక్షులు కార్భదర్భి శ్రీ జూటూరు రమణయ్య శ్రీ జింకా సుబ్రమణ్యం గజ 447 రజ్య౭ట్‌ంజ6టో (047 617 నణలిలి4 220 €₹. శరజా౭ం౫డూడ లి4ల్ ౧౪/5 (61040 0౧ ౧0%020163 నిగ౦ంంతాం౮గి - ౧౧౦౧65 : 52767 & 51120 705౧4940 - ౧౧౦౧6౩ : 7664427 & 7607165 గగరిగిఉం = ని౧ంగ65 : 3546159
గో 53356 ([౬) శుభాూంక్షలతో... 9౨ హోలీటి 56521 (8) శ్రీ చెన్నా వెంకట సుబ్బన్న మాజీ మునణినిపల్ చేడ్పైన ఉతొడ్డుటూరు మునినివాలిటి టు చ నాయి నాలా బం జ ళ్ళ పొ. శీ వెంకటరమణ బెన్నికట్‌పిస్ సెంటర్ గ్గ శివాలయం వీధి, ప్రొద్దుటూరు గ్ల గ్గ న // ల్తా జా (శ గ్ సి.వ.యస్. టెక్స్‌టెల్స్ / ఐవేకానంద కాంప్లెక్స్ ప్రాద్దుటూరు 2 ఖ్ డా రా గంద కాంపెక్ చా శ శుభాకాంక్షలతో (9 51606 శ్ర వసిష్ష వఖ్లత్ స్కూలు (ఆం.ప్ర. చే గుర్తింపు పొందిన సంస్ట్ర) పవర్‌హౌస్ రోడ్డు, ప్రొద్దుటూరు. 1నుండి 10వ తరగతివరకు తెలుగు ఇంగ్లీషు మీడియంలలో అనుభవజ్ఞులైన విద్యాపకులచే ఉత్తమ శిక్షణ చక్కని వాతావరణంలో, సొంత భవనములుగల పాఠశాలలో విద్యాబోధన, 3౩వ తరగతినుండి కంప్యూటర్‌లో శిక్షణ ప్రసిడెంట్ కరస్పాండెంట్ 8౪౫. వి ప్రభాకర్ రావు యన్, సత్యనారాయణ (సత్యంసార్ రంభాాన![గర్ అనెక్స్ పట్టణానికి ఈశాన్యంలో వెలనీన రాధానగల్‌కు ప్రక్కనే 400 ప్లాట్లతో పచ్చదనాల హరివిల్లు మధ్యవూర్తి వాన్తు విలువలతో కూడి విశాలమైన రోడ్డు మంచినీటి వనతి మరియు (డైనేజి సౌకర్యము కలిగి పట్టణంలోనే విభిన్సురీతిలో వెల్లివరియబోయే అందమైన నగల్ రాధానగర్ అనెక్స్ |. గ4|౫4001401024 ౧౯౦౦, ౯060౪6 0186101 వివరములకు: క్షిష౮గిడరి84 ౧౧00811163 ఓ 0౪090109 94 ఓ16, గ 1.0 ౦0౧౧16౫ నిగ౧౦66414౯- 516361 ౧౧ 5310] (0%), 55117 (౧౪౩) జోంక్రా నుబ్రమణ్య వానను బు
52863, 52788 (౯) పభాకాంక్షలతో.. (ర 51478, 51576 (౫) 51291 (0) థో శ్రీ ఠామిశెట్ట్ సుబ్బారావు కునిసికల్ ఛైర్ తర్పన్ ఫ్రూద్దటూరు షఎనిసిపాలిటి ట్రిజరర్ ఆంప్ర ఛాంబర్ ఆఫ్ మునిసిపల్ ఛైర్మెన్ ి మేనేజింగ్ పార్ట్‌నర్ శ్రీ లక్ష్మి నరసింహ ఎక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్, ప్రొద్దుటూరు వెల్ వర్త్ ఫైనాన్సియర్స్ ప్రొద్దుటూరు / మేనేజింగ్ డైరెక్టర్ _ ॥.5.గ. టౌన్‌షిప్ ప్రమోటర్స్ ఫ్రై లి॥ ప్రొద్దుటూరు | అయ౮7జా22227727ఒ2722722272222ఈ77020ఢ22727727౯277272 కాగ ( ఇనెం.: 8/700, గాంధీరోడ్డు, (ప్రొద్దుటూరు - 516 360 ) స 69 6ం౫|1176౪5 ఫంగ: (0 53506 (0 52906 (1) డా లక్ష్మి నరసయ్య: శ్రీనివాస సర్సింగ్ హోమ్ హోమన్‌పేట, ప్రొద్దుటూరు - 516 360 బా 0 దజండలలండు గంత (రి 56739 'తాఆ (0 కేసీ గాంయిక్‌ళ్ని న్మెాగ౦ం004701 - 516 360 చ్‌ాలా. చమలవయనం వసి న స కనన.
ఆట అంథరికిడంటుంద
. త్హోరొల కందకు 1. మాదగుదడి వ్రంటుంప . మాకూబవనికమనమటళ స
స. డఉనక్షదదూపం జాణుర్తంది . | కవ ప్రాదయందు.. డేని న స? వ్న్తంర్తందా శంషంవకావై .