Telugu roju vastundi udyama charanam - anilvaranasi/indianlanguages GitHub Wiki

.. ఫ్వేచ్భా కవిత్వం - 45టి46 .. రోజు వస్తుంది

యా ఈ

ఉద్యమ చరణం మాదిరాజు రంగారావు

. 2010 క సాషషళ్తు ఖ్‌ న స్తై భంగోలో కోకో హైదరాబాద్‌ = 500 028 సలి /8! ఈఈ .

మాదిరాజు రంగారావు రచనలు రసధుని - సాహితీ పరిషత్తు శాంతినగర్‌, హైదరాబాద్‌ - 500 028 శ స్వేచ్భా కవిత్వం (1952-2010

  1. మానవీయం 2. పడగెత్తిన ఉదయం
  2. ముక్తధాత్రి 4& ఇది వియత్నాం
  3. అవాహన 6. ముక్తకాలు
  4. నాలో ప్రవహిస్తోంది నది 8. నాకు జ్ఞాపకముంది
  5. మనో భూమికలు 10. జీవన రేఖలో
  6. వెలుగులో ఈ నేలపై 12. మేల్కొన్న ఈ సమయం
  7. శబ్ద్బమయి ప్రాణమయి 14 అగ్నిమయం జీవితం
  8. కాలాన్ని నిలిపి క్షణం 16. ఈ తరం స్వరచిత్రం
  9. అశాంతి ఆర్మెస్టా 18. వర్తమానం స్కీన్‌పై
  10. అగ్ని నుండి ఆనందానికి 20. జైలు కార్నర్‌ నుండి చై ప్రయాణంనుండి ప్రయాణం 22. డైరి దర్చణంలో
  11. ఈ శతాబ్ది రెక్కలపై 24 క్రాస్‌ ఫైర్‌
  12. సీజ్‌ ఫైర్‌ 26. నేడు రేపు మధ్య
  13. కిరణ పధం 28. అభిషేకం
  14. ఆగమనం 80. ఎప్పటికీ కొత్తే 31 సృజన దర్శనం 82. మరో వైపు ౩8 వృదయ మేఘం 84. సమకాలీనం
  15. అభినవ యానం 86. ఆత్మ బంధం ౩7. సృజన మేఘం 88. నవారంభం
  16. గిఫ్ట్‌ ప్యాకెట్‌ 40. నవ దర్శనం త్తేనే పునర్దర్శనం శీ2 నడిచే వెలుగు చుట్టూ
  17. అపూర్వ త్తేడ్తే అజ్ఞాతం నుండి
  18. రోజు వస్తుంది స్వచ్చంగా _ 46. ఉద్యమ చరణం
  19. పరిశోధన - సాహిత్య సమాలోచనం (1962-2010)
  20. సృజనకళ - నిర్వహణ శిల్పం - (కవిత్రయం) సిద్ధాంత గ్రంధం శీత నవల స్వరూపం 49. దాశరధి పునర్నవం
  21. పరిశోధనా స్వరూపం ర్‌1. అధికార భాష
  22. అనువాద కళ 53. శ్రీశ్రీ మహాప్రస్థానం
  23. సాహిత్య వ్యాసాలు 55. సృజన దృష్టిమానవీయ భావన
  24. సమ దర్శనం 57. స్వేచ్చా కవిత్వం - స్వరూపం
  25. ఆలోకనం 59 ౧౩౦66017 66-౪66
  26. సృజన చేతన రా. కల్పవృక్షం 61. స్వేద్భా కవిత్వం - పరిచయం

స్వేచ్చా కవిత్వం - 45 రోజు వస్తుంది స్వచ్చంగా ఇూఖరాజు రంగారావు 2010 రసధుని సాహితీ పరిషత్తు శాంతినగర్‌, హైదరాబాద్‌ - 500 028.

5760002 గజ2౧ (౪1684) - 45 ౧౦౮౮ ౪5110101 5400114116

(౧౦౪1౧౧

15 వం. న ర్‌ ౮ థీ 570౯ 1౬401౧4౮ గగసిఆగ ౧4౦ ళ్‌ భీ బో 000 గ స. 01141. 520090 గగ? 0 (౫ క్లో ఇ ౧ :2010 భ్‌ నీ. 5/66 ౧5. 10/- ళ్‌ క్ష కఠ (/ (. గే లో న 1

౯0000165

[12౪0622 900% [10056

౮ గొండరం, గ2001్ర00604

11/66/4026 - 27 5౧1606 స్తీ[ిటంి2ిగా 11185

2౧1౧20 06064026 - నలగ 500 028.

క్రరజలలడో శా గ౫/ 6౮249౧19 గ. 2౧౬౧2 06/౮/202/// త. (1) [1160198౧ ౮.5.షీ

  • 2[60400 206] 0169910095

1 అనల బీజమవకూడదనే న. 7 2 తొలగని ఆశతో న. 8 8. రోజు వెనక రోజు వ. రి శీ ఆయుధమూ పొవురమూ వ. 11 5... శాంతి శీర్షికతో న. 12 6. ఉద్యమ సాధ్యం న. 13 7 ధూళిచే రోజు న. కేశ & మస్తిష్కంలో తంత్రులపై ర లంంవవంలలలంంంల 16 0, వెలుగు దారి చూపుతుంది న. క్షే 10. ఓటమిని మలచుకొనీ మెట్టుగా పటలం 18 11. మట్టి అంటక పోవడంతో న. 18 12. చీకటి పొంచీ న. 19 18. స్మృతిలో ప్రవాహం న. లో 14 మారిన తేదీతో . 22 15. విపణిలో మనిషి న. 2 16. తానొక బొమ్మగా వవటటలలలలల ఎల లశ 17. ఎప్పటికీ అవసరం వ. 28 16. సామాజిక అవసరం వ. 26 19. చివురు కోసం ఎదురు చూస్తూ . ల 20. మనిషితో మనిషి సమాజంలో వ. 28 21 రోజు బ్రతుకులో భాగమై . 29 22. బాధ్యత అందరిదీ వ. 30 23... వైస్‌ వెర్సా . 81 24 రోజు వస్తుంది / పోతుంది . 38 లర స్వేచ్చగా స్వచ్చంగా వలరరచళలలంవలలలం2 వశీ

కాఐఐల రోజు వన్తుంది స్వళ్ధంగాలాాాాాా 7 ౧) రోజు వస్తుంది స్వచ్చంళతా

  1. అనల వీజ మవకూడదనే

ఈ విశాల పృథ్విసయి

సృజన భావ ప్రపంచం

నవ సమాజ దశదశలో

అభినవ పద రోహణం

దేశ మొక ఉదార చరితయెై

(ప్రతి ఎద కొక అభయ కవచమై ధవళాశయ శిఖరాలకు చేరువగా "చేరాలని ఆవేగం మనిషి మనిషిలో వర్తమాన గమనం విషమతలం పయి అవరోధం అవశీర్ణత పరిశుష్కతతో సమయం సమయ మొక సమస్య

ఘర్షణ రణ మనివారణ మయి,

మనిషి విజయ ఫాలం పయి

కుసుమ దళం వాదేను

కరుణ జలద నయనాల్లో

అనలీ కణం మెరసేను.

ఇంటి ముందు చెట్టు పచ్చగా

దారిలో విరామ నిలయమయి

పురా రూప వనీ బంధంతో

సమాజ రూపానికి చిర చిహ్నమై

చెట్టు పైకి పాకే సర్పం

ఆకులలో ప్త్షి గూడు

కొమ్మ నుండి కొమ్మకు వానరం

మాదిరాజు రంగారావు == స్వేచ్చా కవిత్వం కాలాల పూవు ఫలం నీడ మరో అవసరంతో సంపద షయి అశ బ్రతుకులో మనిషి నుండి మహా మనీషి దాకా ఏ రోజూ కొమ్మ పయి నిప్పు పూలు కదల కూడదనే ఏ క్షణమూ వేపటికి అనల బీజ మవకూడదనే 2, తొలగని ఆశతో యుగాలు తిరిగి చూచినా చరిత్ర పుటలు తిరిగినా మనిషి నుండి మరో మనిషి సృజన దహన చర్యలతో చినుకులో పూలు చిమ్ముతూనో పిడుగులో నిప్పు రాలుతూనో విజయుడు కావాలనే కోరిక మంచిదే రణ రంగ (్రవేశాని కర్ణత అవసరం దార్భనికం ఆవేశం ఆతంకం పేరుతో వాదమో వివాదమో నినాదమో కానీ ఘర్షణలో మానవతా కుసుమం నలిగేను చరిత్రలో మనిషిని వెనకకు నడిపించేను. మెలకువలో వెలుతురులో నడిచే చీకటి మానుష బంధాలను తెంచేస్తూంది. సుడిగాలి ఇణగిందో తేటో పెను మంటలు చార్జి తీసుకునేను ఆర్ర క్షణం ఎరగని. షొరల మండి ఏ జలదం ప్పాదయం స్పందించేను.

అల రోజు నన్తుంది న్వళ్చంగా = ౧ ) గాలిచే మెల్లగా పేనబడీ ప్రాణ సూత్రం మిగులుతూంది. స్వార్థం హింసకు తలుపులు తెరుస్తూంది వెనక నుండి ఆర్త రవం తరుముతూంది సామాన్యుని వెన్నులో వణుకును పుట్టిస్తూ నాయకుల ఆహ్వానం పయి విధ్వంసం అతిథిలా విచ్చేస్తూంది అక్కడే తిష్ట వేయ చూస్తూంది. గుహలో సర్పంలా ముడుచుకొనీ స్వప్న దృశ్య మవుతూంది, ప్రజాస్వామ్యం స్వచ్చంగా మొదలయిన రోజు మాసీ మాడీ చెదరీ నిషమిస్తూంది మరునాటికి స్వచ్చంగా మనిషిపై తొలగని ఆశతో

  1. రోజు వెనుక రోజు సమాజ చేతనలో మేల్మొన్న మనిషిలో పలకని అణువు లేదు వెలగని కణం లేదు వర్తమాన స్వేచ్చలో (ప్రజాస్వామ్య మింకా జనతా హృదయ వశం కావలసే ఉంది నవ జీవన హేతువు కావలసే ఉంది. మనసు తీగెకు పూవులా క్షణం అల్ల బడిన క్షణాలతో జీవితం

రతా మాదిరాజు రంగారావు కాన స్వేచ్చా కవిత్వం = కల్పనలో బులిపించే ఆదర్శం ఇంకా మాటల కోటలోనే ఉంది. నిన్న ఉన్న వ్యక్తి నేడు ఉండవచ్చు లేకపోవచ్చు వ్యక్తి ఉపద్త సమాజాని కంతో ఇంతో ఎప్పటికీ పరంపరా ప్రవాహంలో భాగం గడియారంలో తిరిగే రెక్కల వలె ఒకరి నొకరు కలిసీ విడిపోయే మనుషులు ఎప్పటిదో బ్రతుకు భయం నుండి ఇంకా ముక్త మవని జీవితాలు! తెర పయి బొమ్మల్లా కదలుతూ ఆట వస్తువులు నయమనిపించేను. జీవన వ్యవహారంలో ఎత్తుకు పై ఎత్తులతో ఒక అంకె లాభం పైకి ఎత్తుతుంది ఒక అంకె నష్టం క్రింద దింపుతుంది ఖాళి పాత్రలా చాచిన అరచేయిలో వ కోరిక ఫలం అవతరిస్తుంది? గగన హృదయం జారేనా? గాలి కెరటం కదలేనా? చుక్కలు రాల లేదనీ సూర్యుని రూపు లేదనీ చంద్రుడు దూక లేదనీ మాట లెన్నో! నిందలెన్నో!

కావా రోటా వన్తుంధి న్వళ్ళంగా ఐక (| 1) మనిషి జాడ పయి సందేహం మనసు ఉనికి పయి అనుమానం! మనసు మలిన మయినా ఊహ జ్వలిత మయినా ఆ రోజు ధూళి తొలగే ఆనాడు బూజు ఎగిరే మరో రోజు వస్తుంది స్వచ్చంగా.

శీ ఆయుధమూ పావురమూ పేదరికం మోసం దౌర్జన్యం పయి ఉద్యమ (ప్రేరణతో సామాజిక పవనం మంచు గడ్డ లాంటి ముఖాల పయి అనల శిఖలు ఊదుతూంది. సమాన న్యాయం కయి చూచే సమాజ వర్గ మొక టొకటీ చందన ఖండంలా అనల స్పర్శతో త్యాగ పరిమళం విసరుతూంది. ఆగని గడియారం లా వర్తమానం యువతను భవితవైపు నడిపిస్తూంది ఎరుపెక్కిన ఉద్యమ మొక సమయం అనల శిఖల మధ్య కమిలి లక్ష్యం మసి బారుతూంది అకాల సాయం సంధ్యను పొందుతూంది ఎవరి,దార్భనికం వారికి నిజం మరొకరికి కనిపించని ప్రపంచం

(=== మాదిరాజు రంగారావు అవా స్వేచ్చా కవిత్వం కాకలు అపుడపుడూ కాస్త తెరవబడీ తల ఎత్తిన ఆయుధం కనిపించవచ్చు కనిపించని పావురం పైకి ఎగరవచ్చు ఆయుధమూ పావురమూ మధ్య మనిషి ద్‌. శాంతి శీర్షికతో రాజ్యాలూ శాసనాలు అధికారం ఆజ్ఞలు గీసిన గీతలలో జీవితాలు తిరిగేను బాధలో వేదన. వాదనకు దారి తీస్తూంది. విభఖేదంలో ఆలోచన చర్యకు పురి కొల్పుతూంది పొంతన కుదరని వర్తన ఘర్షణ దిశ చూపుతూంది. లక్ష్యం చేరే తొందరలో అలజడితో ఉద్వమ రూపం మనిషిని మంటల మధ్య నిలుపుతూంది మనిషిలో కుసుమ గుచ్చ్ళం పొగలు (కమ్మి మరుగున బడిపోతూంది. చిత్ర మేమంటే! కాళ్ళు ఉద్రేకంలో గాలిలో తేలేను ఆ సమయం అనల కణాలు బొమ్మల్లా గాలిలో ఎగిరేను ఉదయం వార్తా పత్రికలో అక్షరాల అలల పయి కంకాళాలు బ్రతికి ఉన్న మనుషుల్ని హెచ్చరించేను.

కావా రోజు వన్తుంది న్వచ్చంగా నాననా 13౫) ఎద పయి నీలి నీడ కప్పుకొనీ

చుట్టూ కలకలం మధ్య రోజు

గడస్తూంది, “శాంతి” శీర్చికతో ...

  1. ఉద్యమ సాధ్యం ఉద్యమంలో నిరసన దీక్షా ముద్ర మానస రణ భావనా యానంలో 'ప్రహారంలా విడుదల కావచ్చు నీహరంలా తేలి పోవచ్చు." అభినందనతో ఆరంభమయి రోజు అభిశంసనతో సమాప్తి పొందవచ్చు అభిశంసనతో చుట్టబడీ రోజు అభినందనతో అలంకృతం కావచ్చు. చీకటికి గాయం బాధ తెలియదు గాయ పరచడ మొకటే తెలుసు గమ్యం కయి చలనంతో మనస్సు సాహస కవచం ధరిస్తుంది తప్త హృదిలో అనలం చర్యకు (ప్రేరణ నిస్తుంది రాత్రి ఒడిలో నిద్రించే నిప్పు కణం పొద్దునే కిరణంగా మారాలనీ మంటల కంటకాల పయి నుండి పవనం చందన పరిమళ వనం చేరాలనీ దోసిలి నుండి నదిని వదలాలనీ _ మాటల్లో కెరటాలు గట్టు చేరాలనీ

(ఖా మాదిరాజు రంగారావు 2=లలలాం స్వేచ్చా కవిత్వం లు (ప్రవహించే వర్తమానం

సీనాలో బంధింపబడదు.

పై నుండి కిందికీ

కింది నుండి పైకీ

తిరిగే ఉత్సాహ చక్రం పయి బొమ్మలాట ప్రదర్శనంలా సందర్భం “గోడ పయి పోస్టర్‌ చిత్రంలా ప్రియమయిన లక్ష్యం 1! ఎదురు పదదు మేల్మొన్న మనో రూపానికి

విరామంతో పని లేదు

ఆచరణ శీల తత్త్వానికి

అదృష్ట బిందువుతో పనిలేదు

వీధులెన్ని తిరిగినా

తనలో కోరిక ఫలం

భిక్షా పాత్రలో లభించదు

ఉద్వమ విజయంతోనే సాధ్యం!

  1. ధూళి చే రోజు, సౌధ శిఖర పంక్తులతో నగరం అందరికీ దారుల చేతులు చాచి స్వాగత మిస్తుంది. చుక్కలలో ఒకటవ జూచే మనిషి ఎత్తులతో ఎగసీ పైపైన నడవాలనీ అర్ధరాత్రి నగరంలో దీపాలు వేచి ఉన్న మక్కబతో మాట్లాదేను సమాజంలో నేటి మనిషిని గురించీ మనిషిలో మాయమయ్యే వెలుగు గురించీ

కాజ ర్రోబ్రా వన్తుంది న్వళ్ధ్రంగా 1 3) జీవన ఘన వాస్తవం నగరం

మనిషిలో స్వప్న శకల చిహ్నం

ప్రతి సౌధం వద్ద ఆగుతూ

శిఖరాలను స్పృశిస్తూ గాలి! మెల్లగా ఒక సమయం వెలుగు వెనక నీద

ఒక సమయం వెలుగు ముందు నీడ నీడ లేక వెలుగు లేదు

రాశ్రియే ! ఒక పెద్ద నీడ!

ఎండ నుండి నీడను కోరే

మనిషి వెంట నీడ తప్పదు

సమాజ చలనంలో వాస్తవ జీవితం ఎప్పటికీ తెరవ బడని విలువయిన ఖజాన అందులో ఏముందీ ఎవరికి తెలియదు లేనిది తలచుకొనీ మురిపేరు మనుషులు (ప్రకృతి రూప మెప్పటికీ బహ్రిరంగమే మనిషిలో మానపికం ఇహు రహస్యం పూర్వపు సమాజ వనంలో

నిరంకుశ సింహం బదులు

వర్తమాన సమాజ శాలలో

ప్రజా స్వామ్య మనోహర హరిణం కాలానికి స్వార్ధంతో పని లేదు

స్వేద్భా సమ హితకరమెప్పటికీ

ప్రతి రోజు శుభ్రంగా మనిషిని

నిశా నది నుండి తీసి వదలుతుంది తప్పని (బతుకు తెరవ మైదానంలో ధూళిచే మలినమై రోజు గడచిపోతుంది.

మాదిరాజు రంగారావు జాలా స్వేచ్చా కరిత్వం అః 8. మస్తిష్కంలో తం(త్రులపై మస్తిష్కంలో మతి తంత్రుల పయి భావ గతులతో మూర్భన లొకటొకటీ నిశా శిథిల పంక్తి దాటి ఆలోచన కొత్త సీమలు చేరాలని ఆరోహణలో మెత్తని సర్పం చుట్టుకానీ ఎగసి (క్రింది నుండి పైకి మెల్లగా కదలేను తెలుపు నుండి ఎరుపుకూ ఎరుపు నుండి నలుపుకూ తప్పని సంధ్యా సన్నివేశం సందేహం నిలుపుతూంది, మలుపులో తుంగ తరంగ జలధిలా సమాజం భయ దృశ్యం లోనూ సుందర భావనతో (భమణంలో భూమికి లేదు విరామం చలనంలో ఊహకు లేదు విశ్రమం ముందుకు సాగే వేగానికి (బేక్‌ వేస్తుంది ప్రకృతి ప్రకృతిలో ప్రతిదీ సూటిగా (బ్రతుకులో సందేశాన్నిస్తుంది విరామ సమయంతో పని లేకుందా తెర వెనక నుండి మరో పాత్రలు! తెర ముందు నుండి ప్రేక్షక గణం! వేదికపై అపహాస్య రూపకం అప్రకటిత ప్రజాస్వామ్య వినోదం

అజా రోజు నన్తుంది న్వచ్చంగా కానక 7 9, వెలుగు దారి చూపుతుంది

రాయి మనిషి వైపు చూస్తుంది

చేతిలో ఉలి ఉన్నదీ లేనిదీ

మనిషి మనిషి వైపు చూచేను

మనసులో ఏముందో అనీ

పూల దండో! పదును చాకో!

తండ్రీ నాదమో! ఖేరీ రావమో!

ఇనుప గోళ్ళతో ఎగిరే విహగం

వాలిన చోటల్లా ఒక గాయం

కపీడాకర బాధమయ నిరంకుశం

హృదిలో విసరుతుంది! సంధ్యాశకలం

అనల ప్రవాహంలో ఈదుతూ

ఒడ్డుకు చేరీ సాయం సమయం

వాలే నీడ సహాయంతో రోజు

అడుగులు వేస్తూ పోతుంది మెల్లగా

స్వప్పంలో రవి బింబం కన్నా

మెలకువలో రాత్రి! తోడుగా

వెలుగు రెక్కలు విప్పిన బల్బు నయం

ఆశను అలంకరిస్తుంది!

తెల్లని గులాబి పూవులా.

సూర్యునిదో చంద్రునిదో

కిరణ స్పర్శకు సమంగా

చీకటిలో దీపంలా కవిత

వెలుగు దారి చూపుతుంది.

(భక మాదిరాజు రంగారావు == స్వేచ్చూ కథిత్వం కాలా 10. ఓటమిని మలచుకొనీ మెట్లుగా సంచార శీలం నుండి స్థిర వాసం సేకరణం నుండి వస్తువు ఉత్పాదనం స్వీయ బలం ధనం సమయ నైపుణితో భౌగోళిక ప్రాదేశిక బహురీతులతో నైసర్గ విభేదాల కలనంతో స్నేహ రణ వికాస పురోగమనం! చుట్టూ సమాజం పెట్టని కోటలా భ(ద్రతకూ రక్షణకూ నిలయమై వ్యక్తికి తన బాధ్యతను గుర్తుకు తెస్తూ బతుక్కి సాధనలో నవ లక్ష్యం సూచిస్తూ తలపయి హద్దులు లేవు నింగిలో ఇల పయి హద్దులు చెప్పలేనన్ని ఎప్పటికీ ఘర్షణ భరించలేదు సమాజం ఎప్పటికీ కలహం సహించలేదు జీవితం ఎద తలుపులు తెరచుకొనీ శాంతికి దారులు దొరకేను అదుగు కింద మెట్లుగా మలచు కొనీ ఓటమిని మనిషి చర్తిత్తలో దశ దశలో మరో విజయానికి అభియానం 11. మట్టీ అంటక పోవడంతో “నింగి మొదలు చివర చూదక పోయినా పక్షి ఎగురు తుంది నిర్భయంగా జలది లోతు తనకు తెలియక పోయినా _చేప (బ్రతుకుతుంది ఉల్లాసంగా

కాజ రోజు వన్తుంధి న్వళ్చంగా కాక (| 9౫) (బ్రతుకు సాగే కొద్దీ తన గమనంలో గతం వెనక్కి జరుగుతూ పోతుంది మనిషిలో పలు శక్తులతో ప్రభుత నేలమా నింగినీ ఆక్రమించే కోరికతో గడియారం పయి చేతులతో కావలసిన విధంగా అనుకూలంగా ముళ్ళను కదభించాలనీ మనిషిలో చకితంగా ఆలోచనకు ఆకారం అఇయుధం మొవలా తేలేను భయంతో కుంచించుకొనీ అనుమానంతో బంధింపబడీ మనసు తిరుగుతుంది! కోరిక చుట్టూ బటన్‌ నొక్కితే రోబోట్‌ మానుషాన్ని జ్ఞాపకం చేస్తుంది స్వాగత వచనంతో పలకరిస్తుంది చేతులు చాచి ముందుకు నడుస్తుంది మనిషి చేసిన బొమ్మ అయినా మట్టి కణం అంటక పోవడంతో! మనిషి కన్న నయ మనిపిస్తూ 12. చీకటి పొంచీ సరిపడ వెలుగు లేని సమయంలో సంధ్యా ద్వారం వద్ద చీకటి పొంచీ . గాయంతో వాలిపోతూ పక్కకు నేలకు దిగిపోయే పక్షిలా! సాయం సధ్య!

ర్త మాథధిరాజు రంగారావు === స్వేచ్చూ తథిత్వం కలల శమ జీవనం పాటలా సాగదు ఆటలా గడవదు పాటలూ ఆటలూ విరామ సంకేతాలో! ఉత్తేజ రూపాలో! శాంతి కోరే మనసుకూ బాధా తప్త హృదికీ అవసరం వరస తప్పిన అంకెల్లా దారం తెగి జారి పడే చిందర వందరగా క్షణాలు చెరరేగిన ఉద్యమ గతిలో. వెన్నెల వచ్చినా రాక పోయినా ాాత్రి వేళ వెన్నెలపై [ప్రేమ సహజం వీధి దీపం వెలగక పోవడం దీప స్తంభం దోషం కాదు దారిన పోయే మనిషిదీ కాదు “బాధ్యత మరచిన సాటి మనిపషిద్‌! మనసుకు మిత్రమయిన చంద్రునిలో మచ్చ ఉన్న రూపం గురించి ఎవరి ఊహ వారిది అయినా చంద్ర బింబం చూడని రాత్రి కూడా ఉంది. .పగటి బింబం ఎరగని చీకటి బ్రతుకూ ఉంది సరిపడ వెలుగు ఉన్న సమయంలోనూ జీవిత ద్వారం వెనక చీకటి! పొంచీ!

అవాయు రోజు మన్తుంది స్వచ్చంగా :2ననల[ (2 1) 18. స్మృతిలో (ప్రవాహం

ఎవరి ఇష్టమూ శాసనం ముద్రలతో

సృజన కళా రూపం అవతరించదు

చేతి కందీ అందని

పాద రసం గుళికల్లా

పద పదం విడిపోతూ కలుస్తూ

భావనలో, అక్షర శక్తిమయం కవిత!

కొత్తగా నడిపే కారు

స్టీరింగ్‌ పయి తడబాటులా

అనుభవంలో కొత్త కవిత!

క్రమంగా.'జీర్ణమంగే సుభాషిత మవుతుంది

విహగంలా ఎగిరి పైకి

ప్రాకారాటంకాలు దాటి

మనసు సంచరిస్తుంది

దృశ్యం నుండి దృశ్యానికి

భావనలో పచ్చదనంతో

సుమిస్తుంది సృజన చేతన!

కన్నులలో కరుణ జలంలో

కవి హృదయం ప్లవిస్తుంది

(శమ జీవన చేతనతో

మానవతా వాస్తవ పవనం

సుమ పరిమళ భావనతో

విశ్వ బంధు షంకేతం

కడలిలో అలల మధ్య రవి చీంబంలా

కవితలో మాటలలో కవిరూపం!

జల బిందువులా క్షరమై అక్షరం

భావ ప్రవాహం మిగులుతుంది స్స్పతిలో

ఉ్తైాాూ మాదిరాజు రంగారావు జజ స్వేచ్చా కదిత్వం అజా 14. మారిన తేవీలో జీవితం ముందుగా (వ్రాసిన గ్రంథం కాదు పుటలు తెరచి కాలం గడపేందుకు ఏ రోజున వర్తమాన ప్రవాహం మరునాటికి హిమ సమూహ పంక్తిలో జ్ఞాపకాల రళశ్ళ్శిలో హిమ శిలలు తళతళగా (సవిస్తాయి ! అనుభవమయమై చుట్టూ ఉన్న సమాజం తనదే ఒకటొకటీ కాదనుకుంటూ వోతే ఏదీ తనది కాకుండా కుంది! అస్తితకు చేకూరదు పరిపూర్ణత సమాజ విజయంలో భాగం కాదు భౌతిక మానసికాలకు సమాజమే మూలం ఏ రోజూ సరికొత్తగా వస్తుంది గడచిన రోజుల అనుభవ బంధంతో పొద్దు పొడిచి నప్పటి నుండీ రాత్రి ముగిసిపోయే దాకా చేరిన ధూళి ఎగిరి పోతుంది పట్లిన బూజు తొలగిపోతుంది నిన్న బరువుగా ముగిసీ నేడు తేలికగా మొదలవుతుంది. రోజు వస్తుంది మారిన తేదీతో శుచిగా విశాల మయిన వెలురు వర్సణంలో అగాధ మయిన సమాజ లహరులతో

కావ రోజు వన్తుంది న్వళ్చంగా క2ాాాాాాలం((03) 15. విపణిలో మనిషి

నిర్వచనానికి ఉదాహరణలా

జీవితం సాగదు

సమాజం నడవదు

ఒక సందర్భంలో పరివర్తన ప్రయోగం

ఎటు దారి తీసేదీ తెలియదు

ఎటు మలుపు తిరిగేదీ తెలియదు

ఏ జీవితమూ మును ముందుగా

పంచాంగంలా ప్రపంచితం కాదు

,పవన వాహనం పయి మేఘాల్లా

' మనో విమాన యానంలో (బ్రతుకులు

ఏ వైపు సంచరించినా,

భూమి పయి దృశా ధార. తోనే!

సమాజ చింతనట

దిశలు ఒదిగి, పోవాలనీ!

దారద్ర్యం అజ్ఞానం ఇరువైపుల నుండీ

సమాజ బింబాన్ని వదలని గ్రహణాల్లా

నిరంకుశ తాపంలో

బీటలు వారిన బ్రతుకులో

ఆశలు! జారేను లోయలో

ఊహల్కు.పేపర్‌ పడవ లయ్యేను.

దూకే పులి సాహసంతో

ఎగిరే హరిణం ఇదుపుతో

సాగే విహగం చూపుతో

సమాజంలో విజయ ఖావ రూపం

విపణిలో వస్తువ్త కావడం

మనిషి విలువకు రమారమి.సమాధియే

(== మాదిరాజు రంగారావు జజ స్వేచ్చ కదిత్వం జా 16. తానాక బొమ్మగా

పురి విప్పిన కోర్కెలతో

గాలికి ఆకులా శరీరం కదలుతూ కల్లోల సమాజ తీరంలో

ఉల్లోల విలాస రీతులతో

అద్దాల నిలయంలో జీవితం!

స్వేచ్చకు అందమయిన ప్రతిబింబం! ఊయెలపై ఊగుతుంది మనసు ఊహలలో హరిణం పరుగుల తీస్తుంది. నడచే నేలను కాదనీ

వాస్తవ దృశ్యం మరవీ

దోసిలి నీళ్ళలో చంద్రుని

వెన్నెల అందం పొందాలనీ!

దుస్తులు నలగ కుండా

అమరిన తల చెదరకుండా

అద్దిన రంగు ముఖం మాయకుండా చెమట చుక్క జారకుండా

గాలి వాటు-బకుకుతో

లోకం మరవివ 'పజొలో

స్వేచ్చలో కృత్రిమ రూపం!

ఊహలో వికృత బింబం!

తానొక బొమ్మగా మ్రారేన్న!

జజ రోజు వన్తుంది న్వళ్చంగా కాకా 5 ౧) 17. ఎప్పటికీ అవసరం

చివురు ముఖం కోసం

ఎదురు చూచే (మోడు (బ్రతుకు పయి సఫుల మయ్యే ఆలోచన అవసరం అయితే ఏ చెట్టు కొమ్మ

వేటుకు గురి కాక్షూడదు.

కరుణ జలం కోసం

ఎదురు చూచే ఎదారి (బ్రతుకు పయి సఫల మయ్యే సానుభూతి అవసరం అయితే ఏ భూభ్రాగం

మరపున బడి పోకూడదు

అద్దం పయి రాయి విసరి

ఏ ముఖ రూపం మార్చగలరు?

చరిత్ర పయి అగ్ని చిమ్మి

ఏ నిజ విషయం మాపగలరు? పెదవుల పయి నుండి

పద పదంలో అర్థం

పూవులా తాకవచ్చు

నిప్పులా కాల్బ వచ్చు

చీకటిలో తిప్ప వచ్చు

కొత్త వెలుగు చూపవచ్చు

చరిత్రతో నడచే సమాజంలో అవసరాల చ్వక్రార ప్తంక్తిలో

మనిషి నుండి మనిషి దాకా అర్ధ మవని (ప్రపంచమెంతో ఇప్పటికే అందుకే ! కవిత్వ మవసరం! ఎప్పటికీ!

మాదిరాజు రంగారావు అజా స్వేచ్చా కవిత్వం జాణ 18. సామాజిక అవసరం అగ్ని గుండంలో నిప్పుల పయి నడక! విశేషమైన ఉత్సవ సందర్భంలోనే (బ్రతుకులో అగ్ని గుండం నివురు క్రమ్మి ఎప్పటికీ కవితలో అవసరానికి శబ్దంలా ఉద్యమానికి అవసరం నిప్పుకణం! తూణీరంలో బాణాలెన్నో (ప్రయోగంలో ఉండే దొకటే! ఒక బాణం తరువాత మరొకటి ఒక పదం తరువాత మరొకటి ఉద్యమంలో విజృంభించే ప్రశ్న అహంకారంతో అఆయుధంలా అగ్ని రూపం ధరిస్తుంది! మనిషిన్లి పురో మనిషి బాధించి చలిలో వెచ్చదనం పొందేను మనిపిని మరో మనిష్నిప్రేమించి శిలపై రసధునిలా 1బత్తికేను మనిషిలో మరో మనిషి శిల్పమై ఎలోరాను ఎదుట నిలిపేను (బ్రతుకులో మరో (బ్రతుకు చిత్రమై అజంతాను ముందు నిలిపేను దేనిని తలపించినా దేనిని మగపించినా జ్ఞాపకాల పంజరంలో మనిషి పావురం!

కాజా రోజు వన్తుంధి న్వళ్ళంగా = (27)

మారని జీవిత లక్ష్యం ఒకటే

ఎప్పటికీ! మిగిలే ఉంటుంది

సమాజ సౌభాగ్యం! అందనిదై

రావలసిన హక్కులకై స్వేచ్చా పథంలో

ఉద్యమ చరణం ఒక సామాజిక అవసరం 19. చివురు కోసం ఎదురు చూస్తూ

ఆకులేని చెట్టు క్రింద మనిషి

ఎండిన కొమ్మలు లెక్కపెడుతూ

దారిన పోయే మనుషులు! చూస్తూ పోయేరు

ఎవరో ఒకరు పలకరించేరు!

ఆ చెట్టుతో సరిపోయే స్థితిలో

అతడింకా (బతకదానికి కారణం?

చావడానికి కెన్ని ఉపాయాలున్నా

కారణం మాత్రం వదలుకోదలచుకోలేదు!

ఆ చెట్టు పై చివురు చూడాలనీ

అది చూచాకే! దూరం కావాలనీ

కాలి బాటలో దిగిన ముల్లు

తోడు కోసం చూస్తున్నట్లుంది!

తన పేరుతో పిలుపు! ఇప్పటికీ

“గ్జీ ల్రత్రో “గాగ్రా” లతో వినిపిస్తూనే ఉంది

స్వేచ్చాయుగంలో మార్పులెన్నో!

ఏ మార్పు అతని దాకా రాలేదు!

అకు లేని చెట్టు క్రింద మనిషి

చివురు కోసం ఎదురు చూస్తూ!

ఆఇఖటాాాాాాా మాదిరాజు రంగారావు === స్వేచ్భూ రరుత్వం. లు 20. మనిషి మనిషితో సమాజంలో ఎడారి మింగేయ.కుండా ఉందాలని కోరిక సరించే నదిలో రాళ్ళ మధ్య నుండి అయినా ముఖ మెత్తాలని కోరిక! లోపల అణగిన విత్తులో మనిషిలో కోరిక లెన్నో! ఒకటొకటీ విప్పిన మూట నుండి బయటపడి చుక్కలో చేరేను అనుమానంతో! భయంతో ! మనిషీ కారు ఇంజన్‌ (క్రింద డాలి! కారు టియర్‌ నానుకొని పిల్లి! వెచ్చగా నిద్రలో నిర్భ్వయంగా సంకెల వదలిన చేతులు మృత్యు ముద్ర వేసేందుకు విషమ లిప్త సిద్ధంగా ఉంది వ్యక్తి శక్తిని వీడేందుకు సమాజం సిద్ధంగా ఉందదు మనిషి సమస్వ తీరేది మనిషి తోనే మనిషి బ్రతుకు సాగేది సమాజంలోనే!

జాణ రోజు వస్తుంది న్వళ్ళంగా [00 ) 21. రోజు (బతుకులో భాగమై

మనీషతో తీర్చబడే మనుషుల లొకరొకరూ దారి తప్పి అడవి దారి పట్టినట్లుంది కాలం వణకుతూంది సెనుగాలికి ఆకులా ఆకు రాలేది శిశిరంలో అయినా ఇపుడు ఎపుడు బడితే అపుడే రాలుతుంది. అలసిన శరీరాన్ని మరచేందుకు తీసుకున్న మత్తులో శాశ్వతంగా స్వార్ధానికి బలియైన సామాన్యుల కళ్ళు మూతలు పడుతున్నాయి చదివేసిన పత్రికలో వార్తలా “శాంతి” వచనం మాయమై పోతూంది కళ్ళ ముందు దారిద్ర్యం అజ్ఞానం

మ్‌! ఎడారిలో చీకటిలా బరు వైపుల! (బ్రతుకులో దారులు మూతబడేను మనిషిని ఎంతకయినా తెగింపజేసేను! మౌన శిలల వలె పాలకులు స్వీయ చింతనలో నాయకులు రంగుల మరకలతో మానవత గుర్తు పట్ల రాకుండా ఉంది అన్ని రంగులూ తెలుపును కప్పేస్తున్నాయి అన్ని హంగులూ నిజాన్ని దాచేస్తున్నాయి ప్రశ్నల సంఖ్య పెరిగి పెరిగి చిక్కుగా ఉక్కిరి బిక్సిరి చేసేను ఉచ్చులా తప్పని వయిపోతూ ఉద్యమాలు రోజు (బ్రతుకులో భాగమవుకున్నాయి.

జా మాదిరాజు రంగారావు == స్వేచ్చా కవిత్వం కల 22. బాధ్యత అందరిడీ పండుగ ఉత్సాహం ముందు చలి వెనుకంజ వేస్తూంది ముంగిలిలో ఉదయాశయ తేజంతో మెరుస్తూంది అలంకార సౌభాగ్యం నిరాటంక స్వేచ్చలో మనో రూపం ఉత్సవ కళ పొందుతూంది ఆనందంతో దూరం నుండి పండుగ పాట '్రవంతిలా మనసును దూరం తరలిస్తూంది గదిలో టెలివిజన్‌ స్కీన్‌పై పండుగ ప్రత్యేక చిత్రం నగరంలో ఇంటి ముందు దృశ్వం లేని లోటు తీరుస్తూంది. వాకిలిలో రంగుల రంగవల్లి రచన వివిధ బావ సహజీవన స్తుందరమై ఇంటికి దయ చేసే వ్యక్తి ముగ్గులపై అడుగులు పదకుండా అంగలు వేస్తూ లోనికి కదలేను పరివర్తన కిరణ రాగ ప్పాదయంతో కొత్త దనంతో జన దృశ్యం కొత్త దనం కోరే.మదితో ఎదలో పూసిన తోట నుండి 'పెదవలపై మాటల పూలు! ఈ సమయం బంధం తెంచే సాహస తంతం లేదెవరిలో! ఈ రోజున మానవ చిత్రం గీసే బాధ్యత అందరిదీ.

కాల రోజా నన్తుంది స్వచ్చంగా కాకక 1” 28. వైస్‌ వెర్సా దశ దశలో ప్రకృతి రూప పరిణామం ప్రకృతి నుండి వికృతితో సృజన ప్రపంచం పరివర్తన (పేరణయై లక్ష్యానికి నాధనమై జీవ శక్తి సమాజంలో పురోగమన ప్రయాణంలో ఏ (బతుకూ గడవదు వలయంలో వలయాలను ఛేదిస్తూ పోవడమే పని! అకలితో కోరికతో జీవిత వాస్తవం సమాజ విశాల రూపానికి అనుకోని ముఖాల్ని ఇస్తుంది. వికృతమయిన మాస్ములతో సాలీదు దారంలా చిత్ర చిత్రంగా సాగే జీవిత పటంలో తిరిగే మనిషి! బయటపడే వీలు లేదు! మనిషిలో, కోట! శిధిలాకృతిలో చరిత్రలో మనిషి! పై కెత్తిన ముఖంతో గోడల పయి నుండి చూస్తూ సమస్తం, నేడు వెనక నున్న నిన్న అభయంగా! చల్లని ఆశ్రయంగా నిద్ర నుండి మేల్కొన్న ఆయుధం ఒకరిని ముందుకు నడిపిస్తూంది ఒకరిని వెనక్కు తరలిస్తూంది

ఆషా మాదిరాజు రంగారావు == స్వేచ్చా కకిత్వం = రణ ప్రమేయంతోనైనా

రణ ్రవేశంతోనైనా

ఆయుధ భాష తెలుస్తుంది! బాగా వికృత జగం కనిపిస్తుంది! బాగా చుర చుర చూచే చూపు

కాల్చే ఇనుప తీగెలా సాగుతుంది. భగభగ సాగే చూపు

క్రమ్మే దవానంలా తిరుగుతుంది ముందుకు దూకే చూపు

చుర కత్తిలా దిగుతూంది

తొలి కిరణ పంక్తులతో

అక్షరాల (శ్రేణులపయి

మంటల్ని మీటుతూ!

దయ చేస్తూంది! వార్తా పత్రిక! గంగను బంధించే భీష్ముని బాణాల్లా గురి చెదరని విజయుని బాణాల్లా ప్రకృతి నుండి వికృతికి

వికృతినుండి ప్రకృతికి

ప్రకృతి నుండి వికృతికీ

వికృతినుండి ప్రకృతికీ

(బ్రతుకు సాగవలసిందే

మనిషి బ్రతక వలసిందే!

జీవిత సూత్రానికి లిప్తల పూలతో కాలం మెడలో దండలా! వర్తమానం! ఈ రోజు ఉగాది!

ఎవరూ తప్పించుకోలేని (ప్రకృతి రూపదో

కాలా రోజు వన్తుంది న్వళ్చంగా క2కాలకాానా(స ఏ) ప్రకృతి నుండి వికృతికీ వికృతినుండి ప్రకృతికీ వైస్‌ వెర్సా! 24 రోజు వస్తుంది / పోతుంది రోజు వస్తుంది శుచి స్మితంగా గత స్మృతులు దాగిన నీడలతో చీకటి హెచ్చరికలూ చుక్కల సూచనలా వదలీ కాలం ప్రవహిస్తుంది తేలే కఠోర వాస్తవాలతో సూర్యుని కిరీటంతో చంద్రుని హృదయంతో కాలాన్ని జయించాలని మనిషీ! ప్రతి పండగ రోజు స్వచ్చంగా మనసు తెరచి నిజం చాటాలనీ వికృతి నుండి ప్రకృతికి చేరాలనీ ధర్మ పీఠం కాలు విరిగి కూర్చున్న తీర్చరి ఊగేను అటూ ఇటూ నిజానికి డూప్లికేట్‌ ఉండదు ఇజానికి అడ్డదారులుండవు. భూమి పై వాహనం నింగిలో విమానం రూపాంతరాల ప్రయాణ దృశ్యం! వివిధ దశల గతులతో నిరంతరం వైరుధ్య సమాజం! వైవిద్యంతో ప్రకృలి నుండి వికృతికి యానం.

మాదిరాజు రంగారావు == స్వేళ్య్చూ కదిత్వం జు గడియారం ముళ్ళు వెనక్కి తిరగవు పగలు సూర్యుడు వెనక్కి నడవడు, రోజు గడచి పోతుంది తాప ముద్రతో వర్తమాన స్మృతులు వదలి నీడలలో 2ర్‌, స్వేచ్చగా స్వచ్చంగా గాలి వీస్తూంది ప్రాణాన్ని నిలుపుతూ ఆకుల్నీ అలల్నీ కదలిస్తూ ఎందనూ మంచునూ మోసుకొనీ గాలి కదలు తూంది మతికి పదును పెదుతూ ఆలోచనలో అనుభూతికి సూక్ష్మత నిస్తూ అనుభవంలో అలసటలో వింజామరమై వీస్తూ గాలి వీస్తూంది ఉత్సాహానికి అశ్వాకృతి నిస్తూ ఉద్వేగానికి మిసైల్‌ గతి నిస్తూ మనిషికి తన గమ్యం తెలుపుతూ గాలి కదలుతుంది శాంతి శబ్ద పునశ్చరణ ధ్వనిలో సరించ్చే రణ నాదాన్ని సహిస్తుంది. నిశ్శబ్ద కాన్వాస్‌ పయి శబ్ద చిత్ర సమూహంతో ప్రకృతికి ఆర్మెమ్టై దృశ్యాన్నిస్తూంది రాజ్య హింస, రణ హింస! వ్యక్తి హింస, సమాజ హింస

కాజ రోజూ వన్తుంది న్వళ్చంగా 52న (ఏ5) వాదాల వివాదాల ఉద్యమాల హింస! మనిషిని బొమ్మలా! చూపిస్తూంది రోజంతా మనుషుల మాటల గీతలతో చేతల బొమ్మలతో గాలి లేంది, ధ్వని చిత్రం లేదు (ప్రాణం లేదు, జీవితం లేదు. రోజు నిషమిస్తుంది బరువుగా ధూళితో కనిపించని దర్పణం రోజు ప్రవేశిస్తుంది వెలుగుతో శుభమై తళతళలాదే దర్చణం. మేల్మొల్పే గాలితో స్వేచ్చగా రోజు వస్తుంది! స్వచ్చంగా శశ

స్వేచ్చా కవిత్వం - 46 మాదిరాజు రంగారావు 2010 రసధుని సాహితీ పరిషత్తు శాంతినగర్‌, హైదరాబాద్‌ - 500 028

3౪760012 [4271007200 = 46 (౧ంఅహ్సగ న౧౦గ౧ |/2206/9/4 ౧౭౧౯2 గ౭౦ 0[/10౧1: 0౧ |. 52౧1090 గంగ౭ ౪0.౧. 2010 [౧/106 : గ౧౩. 10/- ౯0 ౮౦౧|69 1, [12/062/2 90014 1[106056 గజం౧186064 ౧౧౦5౩ గం౬౮|, (00౧. గిగ/2 52గ2) 12౧౦1౧ (/66౧20201 ౯10196 20: తిగ౧ంంి2౧4 ౧1౧16౧5 126, 5౧4౧ [1262౧ [1/09/2026 - 26 ౧౧౦౧౪ : 040 - 23391364

గీ 70 0 ౧౮౯క్ర/గల7 గెలిచా లలడగ[రడే 144. ఓ నడంగు గట్‌ల్‌ రార్‌డ. 1౮2// (6000

ముందు మాట స్వేచ్భా కవిత్వం సామ్యవాద భావనతో ప్రజాస్వామ్య దార్శనికత కలిగింది. పరంపరగా వస్తున్న ఈ కవిత్వంలో ఈ కావ్యం “ఉద్యమ చరణం”లో వస్తువు సామాజికం.

ఎప్పటి నుండో చరిత్రలో కనిపించే “ఉద్యమం” ప్రజాస్వామ్యంలో మరింత వైశాల్యాన్ని వైవిధ్యాన్ని పొందింది. దీని అవసరం ప్రయోజనం గురించి వేరే చెప్పనక్కర లేదు. దీని అవకాశం పరిమితం. కాలమూ ప్రయోజనమూ పరిమితుల్లో చాల ఉద్యమాలు కనిపిస్తాయి. సమాజంలో నెలకొన్న తత్మాల సమస్యలూ పరిస్థితులూ ఉద్యమాలకు దారి తీస్తాయి. దీనికి మార్పు కోరే సంకల్పం ముఖ్యం. దీని స్వరూవం ఆవశ్యకతను బట్టి ఉద్యమ పరిధులేర్ప్చడుతాయి.. దీన్ని నడిపే వ్యక్తుల నైతికత నిబద్ధత కార్యాచరణ విధానాల్ని బట్టి ఉద్యమ దిశ దాని ప్రభావమూ సిద్ధిన్తాయి.

ఈ కృతిలో మానవీయం - మానవ హక్కులనే రెండు రెక్కలపై ఉద్యమ రూపం విమాన యానాన్ని తలపిస్తుంది. ఇది వస్తువులోని విషయ సంవిధానానికి సంబంధించింది. ఉద్యమ చరణం అన్న పేరులో 'చరణ'మన్నమాట పాదం, పంక్తి అర్ధాలున్నప్పటికీ ప్రవర్తనం, ఆచరణం, మార్గం, కిరణం అన్న అర్జాలలో భావ ప్రసారాన్ని పొందింది. ఇది వస్తు నిర్వహణంలో విషయ సంవిధానానికి సంబంధించిన సూచన మాత్రమే. ఈ మాత్రం వివరణం ప్రవేశ ద్వారాన్ని చూపడమే.

ఇందులో వర్తమాన స్థితి గతులు వివిధ సందర్భాల్లో జరిగినవీ, జరిగేవీ సామాజికంగా మానసికంగా వివిధ సమీకరణాల (64386013) వల్ల అనివార్యాలుగా మానవ సహజాలుగా నిర్వహణ రూపాన్ని పొందాయి. ఇవి సన్నివేశ నిర్మాణాల్ని పొందాయి.

షత ఇక సృజన భాగంలోని కవిత్వం భావ రూపాలతో (ప్రతీకలతో అల మయింది. ఈనాడు కన్పిస్తున్న స్థితిగతుల్లో అనేక విధాలయిన ఉ జ్‌ య సామాజిక రాజకీయ విఖేదాల వాదాల 'ప్రభావాలిందులో బిత్రితమయిగా జక "ఉద్యమమొక ఫలభాగం, ఉద్యమమొక విధి చరణం” ఉద్యమ ప్రపం నాల్గో దేశం, ప్రాంతం, జాతి, సమాజం, సమూహాలకు చెందిన బహుప్రయో వనక భాగాన్ని అభిలషిస్తుంది. ఇది కర్తవ్యంతో, జాధ్యతతో కూడిన ప్రవర్త సంబంధించిందీ. ఆచరణ శీలాన్ని కోరేద్రి కావ్యం చివర, “బాధ్యతలో (ప్రజాస్వామ్యం ఉద్యమాన్ని నిలిపే ఊపిరి ఏ 'పార్ధననూ కోరదు ఒక స్వాగత వచనం తప్ప ఉద్యమ స్ఫూర్తికీ దాని నిర్వహణ విధానానికీ అవసరమయిన ప్రజాస్వామ్య దృక్పథం సూచితమయింది. వీటి వివరణం కన్నా సహృదయ్వల స్పందనకూ సమ్రాలోచనా దృష్టికీ (ప్రాధాన్యమిస్తూ స్వాగతం పలుకుతున్నాన్సృ శాంతినగర్‌ హైదరాబాద్‌ - 28 మాదిరాజు రంగారావు

సూచిక పుట

  1. చేతనలో భవిష్యత్తు క్షే
  2. హైజాక్‌ ల 8 ఉద్యమ నేపథ్యం తె & తప్పటడుగులో త్తే
  3. ప్రజాస్వామ్య చిహ్నం 6
  4. తెలుపు ఎరుపు మధ్య 7 శ. మెదకో ఉరిత్రాడయి గ 8 అతిథిలా ప్రశ్న ర
  5. పొందలేనిది క్ష
  6. నిశ్చయం 19
  7. ప్రమాదమో! నిరోధమో! 13
  8. బోనులో పులిలా 15
  9. చినుకుకయి అదవి 16 14 మంచులో తేజం 19
  10. కనీస ధర్మం 20
  11. అవసరం 22
  12. బెను మనిషిదీ ఐతె
  13. బెను మనిషిదే 24
  14. సమాజంలో జీవితంలో వెం
  15. పత్రికలో కార్టూన్‌ న్‌
  16. ప్రశ్నలో జవాబు 1 22, హక్కుల అవకాశం
  17. స్వేచ్చలో సందిగ్ధం తతి

వచ్చ 84 24. కిరణాలయి దిగితేనే శ్‌ £2గ్ర స్వాగత వచనం

ఉద్యమ చరణం 1

  1. చేతనలో భనివ్యత్తు అశయాల సాధనలో ఉద్యమ పథ చరణంలో నిరసన ఘర్షణ కరాలు హింసకు తలుపులు తీస్తాయి. దుర్గమ ధరిత్రి పయి నడకలా దుస్తర జలాల పయి నావలా నింగిలో విమాన యానంలా అనుమానం వీడీ అవరోధం దాటీ మిత్రతలో శత్రుతతో శత్రుతలో మిత్రతతో కోరికలో ఆలోచన లక్ష్యంలో విజయం కయి ఉద్యమ చరణం. భయం లేని దొకటే ఆత్మ రళ్ళి, విశ్వాసం. శిశువు మొదటి నవ్వులో స్వచృతతో ప్రగతిని వెలిగిస్తుంది. ఓటమి నెరుగని దొకటే మనో బలం ఉత్సాహం

2 మాదిరాజు రంగారావు శిశువు మొదటి నదకలో చేతనతో భవిష్యత్తు నందుకుంటుంది.

జె, హైజాక్‌

మనిషి హృదయ స్పందనతో ఒకటయి ఉద్యమ లయ

బాధిత జన పక్షం పోరాడాలనో ప్రాంతీయం ప్రత్యేకత నిలపాలనో అలోచన లెన్నో! ఉద్యమాలన్ని! ఒక సమయం చకితంగా

కళ్ళలో

పరిచయ మెరగని పులి చూపుతో మాటలో

అలవాటు లేని హరి గర్జనతో సమస్య ఎదురవుతుంది.

హత్యో! ఆత్మ హత్యో! అనుమానంలో నినాదాలు

పోస్ట్‌ మార్టమ్‌ తై వివాదాలు శాంతి యాత్ర కయి డిమాండ్‌ ఒకరు దహనంతో

పతాక ఎగరాలనీ ఒకరు సమాధితో

ఉద్యమ చరణం ఏ

జ్ఞాపిక నిలపాలనీ ఒకరు పరిశోధన కుపకృతి కావాలనీ కొందరు తమ ఉనికి కయి ఉద్యమ రథ చక్రమయి నిరంతరం తిరుగుతూ వార్తలలో నిలవాలనీ అసలు నిజం! ఆశయం కళ్ళ ముందు బంతిలా

ఎగిరి పైకి అలజడిలో “హైజాక్‌ అవుతూంది.

3, ఉద్యమ నేపథ్యం ఒడ్డున నిలిచిన నావకు జలాల పయి కదలాలని సముద్ర చలనంలో ఒకటయి తరగల కలగా మారాలని జన సమూహ దృశ్యంలో నవ సమాజ చేతనతో ఉద్యమ గతి నేపథ్యంలో జలధి హోరు వినిపిస్తుంది. ఎంతటి కల్లోలం లోనూ తేలే ఎగిరే జలచరమో

మాదిరాజు రంగారావు లీ -అతానకనానానానా ననన ననా ననాలకకనానా తాలాలు ననన ననిన నతనదనక తననన ననన కున న నాకకద ననా ననొతానాయానా దానా నా ననినోో తరలే పడవో మనిషో కనిపిస్తే! బహు సంతోషం! ఎంతటి ఆగ్రహంలోనూ శవ దృశ్యం కనిపించాలని ఉండ దెవరికీ కనిపిస్తే చెప్పరాని వేదన అది వినగల ధైర్యం ఒక్క మహా జలధికే ఉంది. ఆందోళనలో ఆంతర్యం హృదయానికి తెలుస్తుంది ఆవేశంలో జెచిత్యం హేతువుకు వినిపిస్తుంది మనిషిలో శక్తి యుక్తి నీతిని పరీక్షకు నిలుపుతుంది కాలం తనకేమీ పట్టనట్లుగా మౌనంగా జరిగి పోతుంది.

  1. తప్పిటడుగులు బిందువుతో మొదలయి ఉద్యమం జనమయ బింబంగా మారుతుంది మరణ భయం బాధ లేదు విజయ పథం ఊహ తప్ప ఎంతటి బల సంపద సంస్కృతిలోన్లూ స్వర్ణమయం కాదు మనిషి రూపం

ఉద్యమ చరణం వ్‌

మాటలో విభేదాలు చిచ్చు బుడ్లు పేల్చేను చేష్టలో విదాహాలు నిప్పు పూలు రాలేను ఒక మాట బయటికొస్తే మరో మాట కవకాశం భాషణానికి దారిగా ఒక పూవు బయట పడితే మరో పూవు కవకాశం పూల మాలకు వీలుగా ధూళి క్రమ్మిన భౌతికంతో మలిన మంటిన మానసంతో గుర్తు పట్టని విధంగా అసలు రూపం మారుతుంది జాతి మతం ప్రాంత వర్గ వైరుధ్యం భూమికలో స్వార్థ బుద్ది

గ్‌ సంకెల వేస్తూంది హ్రస్వ దృష్టి హద్దులు గీస్తూంది అనుమానం గోడలు పెంచీ సందేహం దారులు మూసీ తప్పటడుగులో దిశ శిల వలె ఎదురవుతూంది

6 మాదిరాజు రంగారావు 6, ప్రజాస్పామ్య చిహ్నం

సమాజం తలుపులు తెరచి ఉన్నా చతురతకూ సంపదకూ ప్రవేశం సమస్యల వనంలో కదలని చెట్టు! వచ్చే పక్షుల కాశ్రయ మవుతూంది నిన్న తగిలిన దెబ్బకు పక్షి కూలినా నేదు వచ్చే పక్షుల రాక మానదు. ఊరు ముందు చుక్కనీరు లేని చెరువు బిక్షువు చేతిలో చాచిన శూన్య పొత్రలా ఊరు వీడి పట్టణ వీధులలో తిరిగి రాత్రివేళ స్టేషన్‌లో బెంచి క్రింద గమ్యం తెలియని బ్రతుకులో దొరికిన చోటే అలయం నైరంకుశ వాతావరణంలో జీవన సందర్భం బోగీలో అకలి అజ్ఞానం లగేజితో పయనంలో సీటు నుండి లాగేసే తోసేసే విపద లేక పోలేదు.

ఉద్యమ చరణం 7 తలుపు వద్ద గడపడమో రైలు వదలి పోవడమో ఇది సమాజ జీవితంలో సాగడ మొక దౌర్భాగ్యం. సహనంతో ఈ ప్రహసనంలో బ్రతకదమా? కోపంతో ఒక ఉద్యమంలో చేరదమా? వ్యక్తి పొర హక్కులతో బ్రతకడం మానవీయ ప్రజాస్వామ్య చిహ్నం.

  1. కెలుపు ఎరుపవ) మధ్య

చెట్టును చేరేవి పక్షులతో పాటు చీమ నుండి చెద పురుగుల వరకూ విపరీతం కాదేదీ వైవిధ్యం! సృజన భనం ఉత్సవంలో రణంలో శంఖ నాదం! ధ్వనిస్తుంది. బహుళార్ధక ప్రయోజనంతో పూల నుండి మధు బిందు చయంలో బంభరమూూ, కుట్టే ముల్లుతో విరుద్ధ గుణ శక్తుల సహయోగం చలన శీల ప్రాణి సహజ చిహ్నం

8 మాదిరాజు రంగారావు కళ్ళు మూస్తే దృశ్యం తొలగడు నోరు మూస్తే సమస్య తీరదు. సీలు వేసిన మనసు పయి మూతను తొలగిస్తే బయట పడే భూతాన్ని ఎవరు భరించగలరు? బయటపదడని నిజాలతో ఇతిహాసం ఎప్పటికీ మూత బడే ఉంటుంది నైతిక హిత దృష్టితో ప్రజాస్వామ్య చేతనతో

తీరని సమస్యలో ఉద్యమ తీవ్రతలో పొంగే అలలు గట్టు దాటితే ప్రమాద మందరికీ తెలిసిందే చర్యకు ఇరువైపుల తెలుపు ఎరుపు రంగులు వీటిని మింగాలని నలుపు రంగు మధ్యలో

7 మెడళో ఉరిత్రాడై నిన్న మారణ దృశ్యంతో పట్టణం నేడు తానేమీ ఎరగని వాలకం ఉద్యమ చలనంలో హింస రచన మానవతకు నిప్పంటి నట్లు

ఉద్యమ చరణం లీ మనిషికి మనిషి అంచనా వదలి కాలం స్మృళశులు వదలి పోతుంది. దేహం వీడే మనిషి బ్రతుకులో మిగిలే గుర్తు ఒకటే! చేసిన పని, శిలలో శిల్పం మెచ్చే కళ్ళకు తనలో జీవన శిల్చం తెలియదు. అదుపు తప్పిన విషమ ఘడియలో కళ్ళముందు అస్థి పంజరం సమాధినో శృశానమో తలపించే క్షణాలతో మనసు నలంకరిస్తూంది. స్వేచ్భలో స్వతంత్ర వాదంతో విషాదాగ్ని చేష్ట లొకటొకటీ అమాయక సమూహ శ్రేణుల పయి ఆశని పొతంలా జూరవచ్చు బాణ ఘాతంలా తాకవచ్చు సిప్పుల కుంపటిలా మండవచ్చు చిక్కులలో వ్యవహార హారం మెదకో ఉరి త్రాడయి పోవచ్చు

  1. అతిథిలా ప్రశ్న

అతిథిలా దయ చేస్తుంది ప్రశ్న తృప్తి పరచే జనాబు అవసరం

10 మాదిరాజు రంగారావు సమస్య తీరని జవాబుతో దారి దొరకని క్లిష్ట స్థితిలో అవసరానికి ప్రమాదంలో ఆయుధ ముఖం బయటపడుతుంది. శిశు వదనం చూపలేదు హిత వచనం పలక లేదు ఆయుధ మెప్పటికీ జయం కయి సమాజ మెప్పటికీ శాంతి కయి మానవుడే విధానా రణంలో కల్పనలో వీడని శాంతితో వర్తమాన పుస్తకం పుటలో అక్షరాల తలల పయి నుండీ ఎగిరే హంసలకు బదులు కదలే ఆయుధ పంక్తులు అశాంతితో మార్చు కోరే రక్త హస్త ముద్ర నుండి సూర్యుడు ప్రభవించడు కిరణం ప్రసరించదు. దరిద్రం బేని బ్రతుకుల కయి ఆయుధం లేని రాజ్యం కయి భాషణం గవేషణం నిరీక్షణం ఎప్పటిదో యత్నం ఎందరిదో స్వప్నం యుగ యుగాలు గడచీ ఉద్యమాలు నదచీ.

ఉద్యమ చరణం టే 9, పొందలేనిది

పొందలేని దేదో దొరికీ గదిలో గోడకు నిలిపిన పంగల మృగ శృంగం చోరల పులి చర్మం, చూచే కళా హృదయం వెనక అనన్య మయిన అరణ్య నేపథ్యం హరిణ దేహ సుందరత పులి సాహస క్రమణం మనిషి మనో వనిలో ప్రతి జీవిత కథలో ప్రాణితో ప్రకృతితో అనుబంధం క్షణంలో మనిషిని మరపిస్తుంది శివువు చేతి వేళ్ళు తాకితే చుక్క లంది నంత సంతోషం, మనిషి మనిషికో మానవ సంబంధం సమాజ శక్తిలో భాగం చేస్తుంది ప్రకృతికి తుపాను భాష తెలుసు అవనికి వర్షం భాష తెలుసు సాహసి కాయుధ భొష తెలుసు త్యాగికి ఉద్యమ భాష తెలుసు

12 మాదిరాజు రంగారావు

నది నుండి నీరు పాత్రలో. అది నిండ గలిగి నంత వరకే అరణ్య భూమికలో మానవ జీవిత వాస్తవం లౌకిక పర్వంలో కొత్త సమాకలనంతో ప్రతి ఉద్యమ చలనం ఒక చారిత్రక ఘట్టం

10, నిశ్వయం ఇది సంభవ మన్న నిశ్చయం ఉద్యమ వీజానికి బలం చేతిలో పాత్రలో గరళం ఒక ఊపిరి కదలికతో అమృత లహరి అయ్యేందుకు త్యాగ మెంత అవసరం సరి పడని ప్రకృతి వేరు పరుస్తుంది జ్వలించే అగ్ని దూరంలో ఉంచుతుంది సరించే భయం దగ్గరికే రానీయదు. ఎగిరే సీతాకోక చిలక చిక్కి స్వపష్నం పొందిన సంతోషంలో ఉద్యమ లక్ష్యం అందేనా?

ఉద్యమ చరణం టే బంగరు నాణాలు తీసి జేబునుండి చుక్కలు దొరికిన ఆనందంలో ఉద్యమ భాగం పొందేనా? స్వర్ణ మనో రూపం విపణి వీధి చేరి పోయి ఉద్యమ లాభం కలిగేనా? కాలం గడచే కొద్దీ భీషణ భాషణ హేషలతో రోషానల కటు చర్యలతో అమూల్య మయిన అనుభవం పనికి రాని బరువయి జారి పోయేనా? ప్రస్థానంలో విషమ పరీక్షా సమయంలో కేవల జన హిత హృదయంతో ఉద్యమ రూపం ఫలిస్తుంది అపుడయినా ఇపుడయినా ఎపుడయినా.

  1. ప్రమాదమో నిలోధమో

ఉద్యమ గ్రంథం పుటలో వాక్యానికి అర్థం తెలిసే లోపల అక్షరాలు రాహ్రి చుక్కలవుతాయి. తన అనుభంలో తెలిసిందీ అన్వయంలో కుదరక ముందే అలోచన అడవి దారీ పడుతూంది

[4 మాదిరాజు రంగారావు అచరణంటో స్థితి మారుతూంది (గ్రంథంలో పుట వెనక్కి తిరుగుతుంది కాలి కందని బంతిలా పరుగిడే క్షణాల్ని “ఫాల్‌ గోలొ చేసే యత్నం ఈలోగా ఉద్యమ (గ్రంథం పుటలో అక్షరాలు పగటి చుక్కలవుతాయి అనుభవమూ ఆదర్భం మధ్యలో విభజన అగ్ని రేఖ అయితే ప్రమాదమో! నిరోధమో! మనుషుల సంబంధాలలో అసమానత సమస్య జటిలత కొక భూమిక అవుతూంది. అంతా ఒకటే నన్నది కల్పనలో నిజమై మనుషుల గుర్తింపుతో బ్రతుకుల కస్తిత్వం. అంతరాలు విభేదాలు సమాజ చలనంలో హేతు సహిత చర్యలతో పరిష్కార మవసరం, ఆదర్శ గ్రంథం పుట పుటలో పద పద వాక్యం వాక్యం భావనలో ఆచరణంలో వైరుధ్యం! వైరం! ఘర్షణ!

ఉద్యమ చరణం శ్‌ ఘర్షణలో క్షణాలు! నలిగీ రాత్రి చుక్కల వుతాయి కథలో వ్యథ రవ్వలు వెదలీ పగటి చుక్కల వుతాయి!

  1. బోనులో వులి చండ మయిన తాపంటో చెట్టు భూమిలో వేళ్ళతో భద్రంగా అడవిలో పనుల పయి (శ్రామికులు ఎందకో వానకో చెట్టు క్రింద వి బుతువును లెక్క చేయని సాహసి! ఆ చెట్టు కొమ్మపై మనిషి కదలిక పయి చూపుతో నలు వైపుల నిఘా బొమ్మలా కొమ్మలలో కలిసి ఆయుధం గుర్తించే వీలు లేని 'దయి! మనిషి పయి మనిషికి అనుమానం మనిషి పయి మనిషికి సందేహం కళ్ళ నుండి చీకటి చినుకులు

చేతులలో ఆయుధ చలనం విద్వేషంతో మనసును ఛిన్నం చేసే

16 మాదిరాజు రంగారావు విధ్వంసంతో (బ్రతుకును భగ్నం చేసే అలోచనలో ఆయుధం ఏ ్రశ్చకు జవాబు కాదు. బోనులో పులిలా ప్రశ్న! పులిని వదలే ప్రసక్తి లేదు. 13. చినుకు కయి అదని అడని ఎదురు చూస్తుంది చినుకు క్షణం కయి గాలి జరుగుతూంది గంధ స్పర్శ కయి నిశ్శబ్దం పొంగి పొరలు తూంది పాయలుగా మృదు శబ్దంతో ఉ(గ్ర వాద చర్యలతో సమాజ రూపం ముక్కలయిన అద్దంలో ముఖ బింబంలా అడవి మూల నుండి మంట లెగసి పడుతూ పొగల మధ్య బ్రతుకులు (గ్రహణంలో శశి బింబాల్లా గుంపులుగా ఎగసి ఒక్క ఊపులో పొగల నుండి బయట పడే పక్షులు

ఉద్యమ చరణం కే ఈ అనల ముఖంలో దిన కరుని వెలుగు ఎక్కడుంది? ఈ పొగల నడకలో నవ జలద గమన మెక్కడుంది? అడని తగల బడదు అంత తొందరగా, పూర్తిగా చెట్టా బూది అవదు అంత సులభంగా, నీడతో దప్పిక తీరేందుకు నీరు లేదు మంటల నార్చేందుకు ఎక్కడిదీ? కాలి బాటలా అనల పంక్తి మెరపు తీగె అలోచనలా అడవి నడుము చుడుతూంది. బూది పొరలు వదలుతూంది మనిషి ముఖంపై కళ్ళలో ఒకరి వెనక ఒకరు సాయుధులు అనల శిఖల నార్చేందుకా? అడవిని కాపాడేందుకొ? రణ బంధం కట్టిన చర్యను ఎప్పుడు వీడేదీ తెలియదు రూపు కందని అడవిలో ఊహ కందని దారిలో

16 మాదిరాజు రంగారావు ఆపద నెదుర్శొనే శిక్షణ ఒకటే చాలదు. మస్తిష్క నిలయంలో వెలుగు దివ్వె! అవసరం ఒక మనిషికి చాటుగా మరో మనిషి ఒక దృష్టికి సూటిగా మరో దృష్టి రేఖా గణితంలో సమస్యలా. పొదల చాటు నుందో శిలల మాటు నుందో, మలుపులలో దారికి ఇరు వైపుల నుండీ మారణ సందేశం వినిపిస్తుంది, వర్తమాన శాల నుండి రోబోట్‌లు వేటకు సిద్ధమయిన హంగులతో మానవీయ సందేశం మరచీ ప్రతీకార వహ్నులతో రగిలీ అడవి బాటలో కదలే వాహనం (పేలిన భయ శబ్దం! హరాత్తుగా మెరపు లేని పిడుగులా. ధూమ గణం! ధూళి పంక్తి మారణ చణ గర్జలతో

ఉద్యమ చరణం 19 ఆయుధ ధ్వని! ఆర్త రవం పవన గతిని తడబడ జేస్తూ వికలమయి చెదరి పడిన శరీరాల శకలాలతో గుర్తు పట్టరాని మనుషులు దుమ్ము పొరలలో అణగీ తెరచిన డైరి పుటలో నీలి రంగు అక్షరాల సయి అద్దిన నెత్తురుతో మనిషి బొమ్మ నిలువునా అతికిన ముక్కలతో బ్రతుకు విలున కొక లేబుల్‌ వేసీ అడవి ఎదురు చూస్తూంది నేలపయి నెత్తురు మరకలు కడదిగేసే వర్షా సమయం కోసం గాలి కదలుతూంది మండే ప్రాణం నిలిపే శీతల రస స్పర్శకయి.

  1. మంచులో లేజం పల్చని మంచును చీలుస్తూ ఉదయం జాగింగ్‌ చేస్తూ యువ హృదిలో మినీ సూర్యుడు బంధూకం లా బయట పదాలని

20 మాదిరాజు రంగారావు ఎదురుగ వచ్చే మనిషిలో హత్యకు సిద్ధంగా చీకటి! వైరంలో మృత్యువు హస్తం కత్తెరలా క్రాస్‌ చేయాలని మనిషిని మనిషి పలకరించేకన్నా హత మార్చేందుకు ఎదురవు తూన్నట్లుంది అపుడే రెక్కలు విప్పిన రోజు రెక్కలు ముడుచుకొనీ కదలేను కళ్ళ ముందు చీకటి క్రమ్మి రాత్రి వేళ అవసర దీపం ఉదయ సమయ మవసర మవుతూంది. సమాజ ప్రవాహాన్ని స్తంభానికి కట్టేసే యోచనతో మును ముందుగ అలల్ని అర చేతులతో ఆపే యత్నం జీవితాన్ని శాసించే ఉగ్ర చరణ బీభత్సం 10, కనీస్‌ ధర్మం సమాజ రంగ స్థలం పయి జీవితంలో మనిషి పాత్రలు ఒకటి సజల నయనాల్లో అరుణ కమల రూపంతో

ఉద్యమ చరణం 21 ఒకటి వాడి చూపులలో వెలుగు కత్తి చలనంతో పునర్నవ సుందరంగా మరో పాత్ర హృదిలో జీవన రసమయమై పరిమళ పవనానికి తొందర ఆయుధాల "శబ్దం దాటాలనీ లౌకిక శక్తుల సంఘర్షణలో సౌభాగ్యం చెదరిన మానవత లోతు తెలియని నీటి సుడి అలజడిలో మాయమయ్యేనా? దారి తెలియని గొలి సుడి వేదనలో నలిగి పోయేనా? సన్నని పరిదీన రవంతో అనుమానం పెను భూతమయి ఎపుడో విడిపోయిన కొడుకు కయి అడుగులు వేస్తూంది, తల్లి పురా శక్తి నడచి నట్టు, భూమి తనువు వణకుతూంది. సంక్షుబ్ధ సన్నివేశంలో ఆయుధ భాషణ ఘోషణలో దుర్చల ప్రజ సమస్య తీర్చే ఉదార హిత చర్య లవసరం

22 మాదిరాజు రంగారావు ఇది పాలన కనీస ధర్మం సంస్పందన మానవ నైజం.

  1. అవసరం

ఒకరొకరి జీవితాలలో

భోగ భాగ్య వీచికలు

పూవులా తాకుతూ ప్రియంగా ఇంకొకరి అనుభవాలలో

కష్ట నష్ట సూచికలు

ముళ్ళలా గుచ్చుతూ బాధగా పగటి వెలుగు భాగ్యం

అందరిది అనీ

స్వేచ్భా సమ న్యాయం

అందరిక్తీ అనీ

తెలియని బ్రతుకులు కుటిలో సాయం సంధ్యా స్థితిలో

థె

సామ్యవాద ప్రజా స్వామ్యంలోనూ చిత్రంగా ఎన్ని ఏంద్లు గడచినా. పగటి వెలుగు విలువ తెలియాలనీ విశ్వ వృదయ చరితుల సంవేదన వైరుధ్యాలను మాపే సంరంభంతో మనిషి నుండి మనిషికి పెరిగే దూరం మాపుతుంది వ్యవస్థలో ఆచరణం

ఉద్యమ చరణం 23 మనుషుల గురించి మాటల కన్నా దైవం గురించి మాటలు సులభం కానీ, దైవం గురించి మాటల కన్నా మనుషుల గురించి మాట లవసరం. భయానికో భేదం తెలియకనో చీకటిలో స్నేహితు లవుతారు తెలిసి పోయి భేదం ఉద్యమంలో వెలుగులో శత్రువు లవుతారు. ఈహల తృప్తిలో మనీషతో అశాంతి నుండి ఆనందానికి కిరణాలను కప్పే మంచులా మనిషిలో విషాదం కాసేపే గొలి తోటను పలకరిస్తూ కంటకాల మధ్య నుండి కదలుతుంది పరిమళ హృదయంతో.

17 టౌను మనిషిది బొక్కెన మునగని బావిలోకి చూస్తే అడుగున జల శూన్యం తమలో తీరని అవసరాల పట్టికతో బహు దూరం, పనికయి ఆశల మబ్బుల పయి

24 మాదిరాజు రంగారావు చెట్లు కొండలతో ఒకటయి అకలితో నిండిన బ్రతుకులు హింసకు వెనకాడని స్వార్ధంతో మృగమో! జంతువో! ఏ బాధకమో! అనిపించే మానవ రూపం! అడవిలో దిగుళుంది ఆక్రమణ అహంతో లోలోపలి నిప్పులను అవేశం! బయటికి విసర వచ్చు లోలోపలి జలాలను బెదార్యం బయటికి చిమ్మ వచ్చు నీరూ నిప్పూ ఇరు వైపుల సిద్ధంగా మంచీ కీడు నిజ జీవిత సూచికలో ఎన్నుకొనే స్వేచ్చ! మనిషిదీ! జెను మనిషిదీ!

  1. బొను మనిషిద స్వార్ధం పొర లొకటొకటీ ఎన్ని ఒలిచి విసరినా ఇంకా మిగిలి మనసులో

ఉద్యమ చరణం 2 రాశిగా తీరం చేరే అలలతో జలధిలా ఏ పొర లెరగని బ్రతుకులు శూన్యంగా ఏ వస్తువు లేని గుడిసెలు దైన్యంగా ఈ దైన్యాన్ని తీసేసే దెవరు? ఈ శూన్యాన్ని నింపేసే దెవరు? మాటలా? ఆయుధమా? శిల్బ్చమా? స్వప్నాలా? లేదు మనిషి! మనిషే! మనిషి క్రియా చరణం. సేవాశయ పాలనలో విశ్వ బంధు హృదయంతో అవును, మనిషి! మనిషే! మనిషితో మనిషి మనిషిగా మనిషి! వ్యక్తినుండి సమాజ మయి బిందువుతో బింబమయి మనిషి మనిషే! జెను! మనిషే! ప్రవాసిగా వచ్చి మనిషి విజేతగా నిలిచి పోవాలనీ

26 మాదిరాజు రంగారావు తాతా తద నరనరం నననననన ననన వెనక నున్న చీకటి కన్నా ముంద రున్న వెలుగు ముఖ్యం రాగంతో మొలక చూపి క్షణం త్యాగంతో పూలు పంచుతుంది ఏ మనసూ ఊరిక ఉండదు వినిపిస్తూ పోతుంది స్వరం! మోదంలో ఖేదంలో వాదంఠో ఉద్యమ మొక సద్యోవాద్యం! మౌనం ఇష్టం ఉండదు పలకడమే తన కర్తవ్యంగా, జ్వాలాముఖి పగిలీ కదలే లావా బిందువుతో భూమి గుందె వణకీ తరలే కంపన శబ్దంతో 19. సమాజంలు జీవితంతో ఉద్యమ మొక లక్ష్యంతో అది నెరవేరే దాకా సాగే అభిమత దీక్షాయానం 'ప్రజలో ఒకటయి పోవాలనీ తమ తళుకులు ప్రసరించాలనీ అమాయకంగా పడి ఉన్న శిలలు సజీవ శిల్చ భాగ్యం పొందాలనీ

చీకటి కుటిలో ముఖాలు బయటి వెలుగు చూడాలనీ స్వేచ్భా సమాజ చలనంలో ఒక భాగమయి కదలాలనీ! పద పదాన అవని తలం మనిషికి పరిమళ పవనంతో ఎదురు కాదు. మనుషుల అవసరాల కోర్కెలతో బహువిధ రూపొల్లో సమాజాలు, ఒక సమయం దయకు దూరం కావచ్చు ఒక స్థితిలో కసికి దగ్గర కావచ్చు ఎపుడో పడిన అగ్ని బీజం మొలిచి విలయ శక్తి చూపుతుంది మౌనంగా ఉన్న నిశ్శబ్దం పగిలి మారణ క్షణ తొందవం చూపుతుంది. అవరోధంగా ఎంచే ఒకరిని తొలగించే పనిలో ఇంకొకరు! రాజ్యం మరచిన ప్రాంతంలో ఉద్యమ పంక్తులు! రుద్రంగొ ఇటు వైపో అటు వైపో ఆపదలో చిక్కుకునీ దారిలో నెళ్తురులో శరీరాలు! ముక్కలై

23 మాదిరాజు రంగొరావు తవ నునన ను

ఇవి ఏ జంతువులవీ కావు ఇవి ఏ మృగాలవో! కావు వివేక గుణంలోని మనిషివీ దుర్లభ జన్మలోని మనిషినీ మానవ సంస్కృతి పరిణామంలో జయ స్తంభం పేల్చ్పబడీ

స్తంభం పయి ఉన్న హంసలు! బెదరీ గాయపడీ మాయమై! మనిషిలో చలాకి తనంతో

వికార పారం చూపించేను. కూర పథంలో

జదమై ఉద్యమం,

మిగిలేను మోడులాగో,

మైలు రాయిలానో

సైన్‌బోర్డు లానో

కొండ గుర్తులానో

జ్ఞాపక సూచికగానో

గతాని కలంకారం గానో! అనుభవంలో వర్తమానం

ఆశయంలో భవిష్యత్తు

గతం జీర్ణమయిపోయి మనిషిలో జీవ శక్తిలో ఒకటవుతుంది

గిరి శిఖరం నుండి

ఎత్తును కొలుస్తూ

క్రిందికి దిగిన ప్రవాహం

నేలను కొలుస్తూ పోతుంది.

ఉద్యమ చరణం 29

జలనిధిలో కలుస్తుంది

స్కృతి చిత్రం మిగులుతుంది

సమాజంలో జీవితంతో

మనిషి అస్తిత! నిలుస్తుంది.

  1. పత్రికలో కార్టూన్‌ బి

సమాజ సమస్య లెన్నో

ఉద్యమ రూపాలన్నీ

కోర్కెల పరిమితిలో ఉద్యమం

ఫల రూషం! సమష్టి బలంతో

దిని కొక రంగు ఉంది

దిని కొక గంధముంది

అకట్టుకునే గళ నినాద ముంది అకర్షి చే భావ రూప ముంది స్వర్గాన్ని మోసుకొనీ మొదట్లో తూపాన్‌ను భరిస్తూ మధ్యలో అన్నిటికీ సిద్ధంగా ఉన్న మనసు సుడి గుండంలో చిక్కుకొనీ పోవచ్చు ఆచరణంలో నిలువలు తరిగీ సమస్య జలనిధిలో ఉద్యమం మునగ వచ్చు! తేలవచ్చు

తీఠ భూమి! మారవచ్చు ఉద్యమ పరిచయ వేదిక పయి స్నేహం, పూల గుత్తి కావచ్చు

న మాదిరాజు రంగారావు తాన నాానాదల నన నననవానాల ననన ననన ఉద్యమ విరోధ భూమికలో వైరం, ఖడ్గ ధార కావచ్చు సంకల్ప బీజం నుండి అకార వృక్షం కొమ్మపై గొడ్డలితో చేతులు! తల లేని ఆకారం ఉదయం పత్రికలో కార్టూన్‌! ఈ పనికి తల ఎందుకనో ఎవరో తీసి వేయ వచ్చు ఎచటో దాచి ఉంచ వచ్చు. జె! ప్రశ్నలో జవాబు (ప్రజాస్వామ్య సమాజంలో మానవ హక్కుల పరికల్పన ప్రదర్శనలో వస్తువు కాదు ప్రచార రథం బ్యానర్‌ కాదు అనల శిఖల కదలిక పయి జల సేచన జలద నిభం తీరని బాధల ప్రజలకు వేదనలో హిమ నిలయం చీకటిలో దాగీ చీకటి కప్పుకొనీ చీకటి కలవాటయి చీకటిలో ఒకటయి,

ఉద్యమ చరణం ఉద్యమ చరణం! దీపం ఆర్చేయాలని చేతులు రెక్కల వలె విసరి విసరి కసిగా చీకటి తెలియని దెవరికి? రాత్రిని ప్రేమించని దెవరు? తాపంతో పగలు అలసి శమనం కయి తప్పదు నిశి, తన కవసర మయ్యే దాకా దీపం ఆపై ఆరడమో! ఆర్చేయడమో! ఈ సమయం దీపక రాగం ఏ ముఖ దీపం వెలిగించ గలదు ఈ స్థితిలో మలహార రాగం ఏ మతి మలినం తొలగించ గలదు. 22. హక్కుల అవకాశం మానవ హక్కుల అవకాశం తీరం చేర్చే నావలొ మాటలేని మౌన గళం శబ్ద తంత్రి మీటుకుంది చారిలేని విషమ వేళ వెలుగు తలుపు తెరుస్తుంది బయటి తలుపు తెరచి లోకం స్పందన గుర్తిస్తుంది

మాదిరాజు రంగారావు 32 లోని తలుపు తెరచి మానవ నైజం చూపిస్తుంది గాలి సోకని పెట్టెలో సమాధితో పని లేదు స్వేచ్చ లేని బ్రతుకులో వికాస శీల మెక్కడుంది? ఎండకు వేలాడే వేదనలో భయ ముద్రలతో ఉద్యమ చరణం, ప్రాణ హరణ కారణ మవ కూదదు. తలపై నివ్సుల కుంపటిలా ప్రమాదసూచి కాకూడదు సమాజ ప్రగతి చిహ్నంతో ఉద్యమ విధాన మవసరం వైరానికి ప్రేరణయై అమితోత్సాహం అస్థిరతకు అశాంతికీ కారణమయి సామాన్యుల హృదయాలక్షు అనల గుచ్చ మవకూడదు. అవసరాల కోర్కెలతో విశాల మయి జీవితం, విశ్వమయం అవుతూంది బహుముఖీన సమాజం, అపరాని వికాస రూపం.

ఉద్యమ మొక వాదమయం ఉద్యమ మొక కారణజం ఉద్యమ మొక ఫల భాగం ఉద్యమ మొక నిధి చరణం 23. స్పేచ్చలో సందిగ్ధం

కాలం ముఖాన గుర్తు వదలి తెలుపో! ఎరుపో! నలుపో! పసుపో శాంతి! రణం! ఓటమి! సమరసంతో ఉద్యమం! కాలంతో వెళ్ళిపోతుంది

ఏ నదికీ! చిన్న దయినా పెద్ద దయినా ఎడారిలో అదృశ్యం కావాలని ఉండదు మలుపులతో ఉద్యమ ప్రవాహం ప్రజల అలల కదలికతో

మృదంగ మయి వినిపించాలనీ

కణ కణంలో కోరిక

మంటలు పూచీ

ఉద్యమాన్ని మెరపించాలనీ

ధూళి లేని భూమి లేదు

బాధ లేని బ్రతుకు లేదు

సమస్య లేని సమాజం లేదు హేతువు లేని ఉద్యమం లేదు

చుట్టూ గోడలు లేస్తాయనీ

వెనకన కంచెలు వస్తాయనీ

కాడల రంగాన ముందుగ! క్షేశ్రానికి తెలియదు గాలికి ఆటంకం, స్వేచ్ళలో సందిగ్ధం 24. కిరణాలయి దిగిేనే అద్దంలో బొమ్మల్లా నడచే వాళ్ళను ఉద్యమంలో పట్టుకోవడం కష్టం చెరువులో నీడల్లా కదలే వాళ్ళను ఉద్యమంలో అందుకోవడం కష్టం చేతిలో రాయితో ఊహలో అగ్నితో ఎదురుగా ఉద్యమ కారులు హనన దహన పాత్రలలో పై కెత్తిన మారణ మనోముఖం (క్రిందికి దిగడం జరగడం లేదు రాజకీయ క్రీడలో స్వేచ్చ బంతిలా ఆఅడబడుతూంది. మనిషి మీద సమ్మకం చెదరి వర్తమానం గాయపడీ డీలుపడీ అదృష్టాన్ని ప్రశ్నకు గుది చేస్తూంది మానవీయ మదృశ్య మవుతూంది సూర్యుని తేజస్సును క్రమ్మే ధూళిలా! భయం! మనిషిలో! నిజమయ్యేనా?

ఏది నిజం అన్నది అనుభవంలో తేలే రహస్యం! మండే సూర్యుని తేజం తోనే పగలు వెలుగు సాధ్యం! కానీ అది! పొరలెన్నో దాటి కిరణాలై దిగితేనే! శ్రేయం. 25, స్వాగత వచనం ఎవరి లిప్త వారికి ప్రియం ఎవరి పొత్ర వారికి నిజం ఎవరి విలువ వారిది విపణిలో ఎవరి నీడ వారికి సన్మిత్రం నీతి బోధల రికార్డు పదే పదే వేయ బడుతూంది చెవులకు అలంకారం గొనూ మనహ్రుకీవిరామ పచంగానూ తెలిమ్మన దారుల్ని చూపుతుంది మసీవ తలుప్తల్ని తెరుస్తుంది ఆ దారిన వెళ్ళే, తీరిక ఉంటేగొ!- అ నిలయం చేీ కోరిక జరేజోగో!్‌ అపాయమో! అపదో! ప్రమాదమో! ఉన్మాదమో! చెలరేగే మంటలు! అర్పేందుకు అగ్ని మాపక జలద బృంద మవసరం.

36 మాదిరాజు రంగారావు ర. వాదూడా రంగాన

ఎద బావిలో నీరు ఇంకి

తన చేతిలో చేద మిగిలి

మానసిక దరిద్రంతో

మనిషికి! ఎడారి మిగిలేనా?

బాధ్యతలో ప్రజాస్వామ్యం

ఏ ప్రార్థననూ కోరదు

ఒక స్వాగత వచనం తప్ప!

! | ఖల “సో

అగ౧౬ఉా/5& ౧౯5౬4010, ఓ11౬౧4౧/ 0౧౧|71019%] 0 ౯౧౦ 1128611414 ౧4౧౮64 [4౦ ౧౩6౧౮౧| 5401 ౧4౧౨౧400, 5%2010204% ౧౫/66౧2026-500 028 &&) 5౪600612 గజ౪1[౪2గ14 (౧౦౪౧౧

  1. స2౧2౪/6ల/2౧ 2 ౧౭౮6౭8౦1౧4 ఆరజ/4గ
  2. 410512 60౧81 4. 101 ౪16104
  3. గ/ష౧డ౧౬ 5. గ4010026216 7 గీష0 ౧౧౫౪౭౧158(006 118061 6. 4౪ త౧డ౧462గ6౧61
  4. [ష౧౦౦౧౦౦౧౧|||౪ 10. ౮౭6౭౪౭౧ గిం101410 11 ౪691690410 66 ౧614241 12. స!91గ00౧2 66 32గ౭/2గొ
  5. 5200620041 ౧౧4౬౧2౧2! 14. గీంగ౧గజ4గా ౮6ఆ/102గ 15 14212౧౧1 ౧||౧1 గంగ&గ౧2గ) 16 56 7౫420) 5౪4/2 0౧1౪2గ 17 5౧4౧0౫ 0౧౦౧652 18 ౪౭గ౧2౧౧2౧2గ 507960 ౧౬|
  6. షర్ర౧౧౪౧6| తి౧206201%1 20. ౮|| 0016 14౧౦1 21 ౧౧౭౭౧4౧ 0౧6 ౧౧౭/2౧౬గ౫ 22. 02౫౧/ 04/0204గ. 10 23 66 54140061 [౧646412041 24 0[053 [5118 25 06156 ౧18 26. ౧166064 గింంిం 1412600/2 27 1611202 ౧౭౮6౮౧౭గ 28 4౦[131612గ 29 గం2గ2౧2గ) 30. 600414 గంగ౧8
  7. 9౧4౧2 06౧౩[4౧౭గ” 32. [40/0 ౪216
  8. 11గర42/4 సీ6ం౧4గ౧) 34. 542గ%1412166౧8&గ) 35 శ0[1౧4౪2 “౪202౧ 36. గగ 2400040) 37 5[111202 146902గ 38 12/212౧00౧2గ 39 (11 ౧4608! 40 [౫౭౪౭ 64690808 41 రగ౧౬౧౦425020౧4గ) 42 [11604006 ౪61౪94 0౧౮౪
  9. [షీం౦౦0గ/2 తశ త్యం20200 ౧౪౧61 45 గిం ౪1900౧01 6400020092 46. ౮౦౪202 ౮౧౬|2|౧2గ క) ౧౯౦౪౭౧౦౧ & ఓ16/2౧/ 0గ11615౧

47 51104 622 [10/40202 80102 - (62౪110/20/20) ఉరి గ! 5౪400004 49. 0294041501 ౧6౧4౧౧4౪౬గ) 50 ౭౧౩౧౦6౧2౧౬ 58౪/260002గ 51. 461212 8౧4508 52 గిగళాషరేడ 1412 53. 54 5% 11204 ౯/2510202% 54. 54010/4 ౪/394/6 55 54,104 0౧4904 - 1420౧82౪/86/4 82/2౧& 56 52% 6260202గ 57 5౪800౧2 గజ/[/9/20-5/2/0002% 58 గ౦42౧2గ) 59 ౯౭౦65 01 761606 [౯౧66-౪856 60 514,202 0౧61204 [౭౧౭20౧8 62102 ౪౧౧5[౧&గొ 61 5౪60002 గజశ[07/2గ - ని2గ00జ2గ

ఆల్‌ ఆర్మీ ఒల్యి సంక్షిప్త పరిచయం * . మాదిరాజు రంగారావు జననం 1935 డిసెంబర్‌ 7, ఖమ్మం పట్టణానికి పదిమైళ్ళ " సమీపంలో పండితాపురం గ్రామం. ఖమ్మంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం తదుపరి నిజాం కాలేజీ, ఆర్ట్స్‌ కాలేజీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో !॥.&. (58గ= కకగ0 1960, 1.4. ౧౪1౪౩౪) 1962, ౧౧.౦. గం1౪96) 1962-64, యు.జి.సి. రిసెర్చ్‌ స్మాలర్‌ గానూ సాగింది. 1964 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో. ప్రవేశం. కాకతీయ విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో ప్రొఫెసర్‌గా గానూ ఉన్నారు. పదవీ విరమణం తరువాత యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (నూధిల్లీ) రిసెర్చ్‌ ప్రాజెక్టుల (1995-98 & 1999-2002) ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ గానూ తరువాత హ్యూమన్‌ = రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ (న్యూఢిల్లీ) రిసెర్చ్‌ సీనియర్‌ ఫెలో (2003-2006 గానూ .. పనిచేశారు. పరిశోధనలో నిర్దేశకత్వమూ వహించారు. సాహిత్య క్షేత్రంలో 1952 నుండి స్వతంత్ర, నవత, భారతి, స్రవంతి, జయంతి, .. .. వాబ్మయి, మూసీ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమిలో కవితలు, సాపొత్య వ్యాసాలు ప్రకటితమయినాయి, స్వేచ్చా కవిత్వం 46 పరిశోధన - సమాలోచనం, 15 మొత్తం 61 పుస్తకాలు ప్రచురితమైనాయి స్వేచ్భా కవిత్వంలో 1. ప్రజాస్వామ్య దృక్సథం 2. మానవీయ భావన ౨. సామాజిక వాస్తవికత 4, వర్తమాన స్థితిగతులు 5. మానవ మనస్తత్వ చిత్రణంతో విశ్లేషణకందుతాయి. సమాలోచనంలో 1. కవి దృష్టి - వ్యక్తిత్వం - కృతి 2 ఆదర్శం తాత్త్వికతే -. ౩. మానవీయం - విశ్వభావన 4. మనస్తత్వ ప్రకాశం 5. సృజనకళ - సంవిధానం- శిల్పం వివేచనలో నిలుస్తాయి. ఆధునిక సృజన రచనలో సామాజికంతో పాటు కవి మనోరూపం నేపథ్యంలో: రచనల్లో భిన్నత్వం అనివార్యమే కాదు, సహజం కూదా, అన్న అభిప్రాయంతో కూడ్తీందీ స్వేద్భా కవితా వ్యక్తిత్వం. - 1970 నుండి రసధుని సాహితీ పరిషత్తు వ్యవస్థాపకులూ, అధ్యక్షులూ. +. నివాసం , జ్యోతి సౌభాగ్య అపార్ట్‌మెంట్‌, 10-2-289/61, / - ప్లాట్‌ నెం. 202, శాంతినగర్‌ , హైదరాబాద్‌ - 500028, -