Telugu rekka thalupula gosa noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: rekka-thalupula-gosa

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/rekka-thalupula-gosa
Date: 2026-08-11 20:05
Chunks: 6


Book Overview

Book: rekka-thalupula-gosa
Source: https://sundarayya.org/rekka-thalupula-gosa
Total OCR chunks analysed: 6


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • అప్పలనాయుడు
  • చింతా
  • సిరికి
  • గురించీ
  • సాహితీ
  • స్వామినాయుడు
  • పార్వతీపురం
  • కళింగాంధ్ర
  • రెక్కతలుపుల
  • శ్రీ
  • మట్టి
  • చిరునామా
  • మునకాల
  • కవిత్వం
  • స్నేహ
  • కళాసాహితి
  • కురుపాం
  • ముఖచిత్రం
  • మంచుపల్లి
  • అధ్యక్షులు
  • లహరి
  • శాంతి
  • మధురవాడ
  • ఫోన్‌
  • విరిగిన
  • ఇల్లూ
  • పరిచయం
  • గురించి
  • సత్మవుల్‌
  • పిల్లలు

Per-Chunk Details

Chunk 1 — rekka-thalupula-gosa_pages0001-0010.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 6244

OCR Issues:

  • ASCII junk on lines: [31, 32, 45, 57]
  • Repeated punctuation clusters: 25 occurrences

Key Terms:

  • అప్పలనాయుడు
  • చింతా
  • సిరికి
  • గురించీ
  • సాహితీ
  • స్వామినాయుడు
  • పార్వతీపురం
  • కళింగాంధ్ర
  • రెక్కతలుపుల
  • శ్రీ
  • మట్టి
  • చిరునామా
  • మునకాల
  • కవిత్వం
  • స్నేహ
  • కళాసాహితి
  • కురుపాం
  • ముఖచిత్రం
  • మంచుపల్లి
  • అధ్యక్షులు
  • లహరి
  • శాంతి
  • మధురవాడ
  • ఫోన్‌
  • విరిగిన
  • ఇల్లూ
  • పరిచయం
  • గురించి
  • సత్మవుల్‌
  • పిల్లలు

Extractive Summary:

ం య్‌ లభ గం ౫) ఎ్యిఅప్పలనాయుడు ఈ / ప క 1 ౯2కు వం లో ; విశాఖా గ్రామీణ బ్యాంకు లద బ్రాం 0% మధురవాడ న్వు “000 ల నాన్నా విశాఖ పట్టణం ముదల : సప్తగిరి స్మీన్స్‌ & ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, పార్వతీపురం. ఈ మద్దెకాన ఆ యవసాయ కుటమాల పిల్లలు కొంతమంది కలాలొట్టుకొని రాయబట్టిగానీ - కళింగాంధ్ర సాహిత్యంలోనయితే - బొత్తిగా లేదుబావూ...! కృతజ్ఞతలు న్‌ ఈ రెక్కతలుపుల గోసను నలుగురికి వినిపించడానికి తమ సహాయ సహకారాలందించిన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండల విద్యాశాఖ, ఉపాధ్యాయ మిత్రులకు... అక్షరలోకపు కవాటాలను తెరచి మాకు సాహితీ ప్రపంచాన్ని చూపించి - అక్షరాల దారిలో ముందుకు నడిపిస్తున్న ఆత్మీయ మిత్రులు ఎ.


Chunk 2 — rekka-thalupula-gosa_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6518

OCR Issues:

  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • అమ్మ
  • అయ్య
  • నేను
  • సాహితీ
  • వాడు
  • రంగు
  • రంగుల
  • ఆసుపత్రి
  • చింతా
  • అప్పలనాయుడు
  • ఇప్పుడు
  • కొండ
  • కొండేగదా
  • చెమట
  • నన్ను
  • శ్రీకాకుళ
  • ఆదివారం
  • దుక్కి
  • దున్ని
  • తవ్వి
  • ఎప్పుడు
  • కడుపు
  • మంచం
  • లానే
  • వాడి
  • పేగు
  • చుట్టూ
  • కలలు
  • చుక్కలై
  • పాలేరు

Extractive Summary:

తన దేహంలోని ఒక్కొక్క ముక్కను అర్పించిందీ ఎ. కర్టుడిలా కవచకుండలాలును వొలిచి యిచ్చిందీ, తుఫాను వచ్చినపుడు మా ఊరు ఊరంతటినీ శల్లి కోడై తన రెక్కల్లో పొదువుకున్నదీ ఈ కొండేగదా? ఈ చెమట గంధపు చెక్క... సీ మనవడికి పాలిచ్చిన ఆ కాసింత భాళీ సమయంలోనే గతం సల్లేరుల మీదుగా నడిచొచ్చిన నా పొదాల మీద గుండె పొట్లాంలో దాచుకున్న నీ జ్ఞాపకాల మల్లెలు జారిపడి నన్ను ఊరడిస్తునే ఉంటాయి!


Chunk 3 — rekka-thalupula-gosa_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 7108

OCR Issues:

  • Repeated punctuation clusters: 58 occurrences

Key Terms:

  • నాయినా
  • కన్నా
  • పిల్లా
  • చింతా
  • అప్పలనాయుడు
  • అడవి
  • నాలుగు
  • నిన్ను
  • నల్ల
  • గాయమై
  • చూసి
  • నువ్వు
  • పిట్ట
  • అయ్య
  • నీవు
  • వస్తుంటే
  • సెట్లు
  • తలుపుల
  • అధికారం
  • హైటెక్‌
  • ఆకలి
  • పరుచుకుంటుంది
  • చిల్లర
  • చిన్న
  • చెరుకుల
  • రెలిసీ
  • సాయింకాలానికి
  • మళ్ళీ
  • నడుమ
  • మాత్రం

Extractive Summary:

అసిరమ్మ పండుగలో ఘటం మోసినంత ఆనందంగా మీ అమ్మ అడుగులేస్తూ వస్తుంటే అది చదువుల సంబరమే కదరా కన్నా రా... నాయినా...రా నా నల్ల కుందేలు పీల్లా....రా నీవు నడిచొచ్చిన దారిలో దిగబడిన బురద నీ బుల్లి పాదాలకు బూట్లుగా మురిసిపోతూ జారుతున్న చిరుగుల వదులు నిక్కదు ఎగేసుకోవదానికి అవస్థపడుతున్న నీకు ఆ సెట్లు... ఈ సెట్లు... ఇంటర్నెట్లు.... హైటెక్ళువై ఎప్పుడూ నీచేతికందవురాకన్నా ! “ వలస పక్షులు ” ఎ శకృతలపలగన లాలా


Chunk 4 — rekka-thalupula-gosa_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 8257

OCR Issues:

  • ASCII junk on lines: [109]
  • Repeated punctuation clusters: 20 occurrences

Key Terms:

  • అమ్మ
  • చేసి
  • సిరికి
  • తెగిన
  • అతని
  • అక్కడ
  • కన్నీటి
  • నాగలి
  • బతుకు
  • అయ్య
  • కొలను
  • చిరిగిన
  • కరువు
  • రెక్కతలుపుల
  • అగ్ని
  • స్వామినాయుడు
  • శరీరాలమీద
  • నేను
  • వాళ్ళు
  • మగ్గం
  • అతడు
  • వేపు
  • అతడి
  • అప్పుల
  • విరిగిన
  • తప్ప
  • స్వేద
  • తీరానికి
  • ఆకాశం
  • కొత్త

Extractive Summary:

విపుడు చూసినా నీ కళ్ళు కొడిగట్టిన దీపాలే విపుడు చూసినా నీ మొహం ఓ కరువు మండలమే పల్లెను తలకెత్తుకొని కన్నీళ్ళు మీంచి కాలాన్నీ దాటుతున్న కర్షకుడా... నాగేటి చాలు మీద నడుస్తున్న శ్రమవి నువ్వు తూర్చు పడమర కనుమల్లోకి కాళ్ళు చాపి నదుల్ని ఏతమేసి తోడితే పంటకాల్వలె పారిన చెమట అగ్నికర్తెలో ఆవిరౌతుంది కొటేరేసిన నాగలి కొన ఊహారేఖలే గీస్తుంది కళ్లంలోని ధాన్యపు రాశులన్నీ అప్పుల గాలికి కవ్వల్లా ఎగిరిపోతే కుంచాన కొలచేవి కన్నీళ్ళే నేల పొరల్నెవరో కొల్లగొడుతున్నట్టు ఆ రెక్కతలుపుల గోస 18650 మధ్యయుగ కట్టడం మాయమైనపుడే అయోధ్య వధ్య శిల మీద హింస అక్షరాలు నేర్చుకుంది ...- అల్లుకున్న విధ్వంసం లోంచి మత రక్కసి విరగబడి నవ్వుతోంది అస్థి పంజరాల గుట్టల మీంచి మొలుచుకొచ్చిన అధికార ప్‌రం పోగులు పడ్డ చితాభస్మం లోంచి కిరీటాన్ని కత్తిమొనతో అందుకుంటోంది ఓ శిథిల మసీదును కూల్చడనుంటే అమ్మవారికి మేకపోతుల్ని బలిచ్చినట్టు మానవ దేహాల్ని తరుక్కుపోవటమే ఓ కోవెల శిఖరం నేల మట్టం చేయడమంటే ఓ విశ్వాసాన్ని సమూలచ్చ్ళేదన చేయటమే ఇప్పుడక్కడ ..... వ్యక్తి స్వేచ్ళ సాంస్ఫృతిక ఉగ్రవాదపుటుక్కువలలో చిక్కుకున్న పావురాయి అక్కడ ..... సగటు జీవితం మతాధిపతుల శాసనాల ముళ్ళ కంచెల్లో తెగిపడ్డ గాలిపటం డెమోక్రసీ డేరాల మీద నియంతృత్వపు పతాకాన్నెగరవేస్తున్న మతం కల్చరల్‌ పోలీసై మనిషి మీద కవాతు చేస్తోంది నమ్మకాల దస్తావేజుల మీద సాగే ధ్వంస రచనలో వివర్ణమవుతున్న మానవీయ విలువలు షాదానికున్న వేళ్ళు నేలమీద పట్టు నిలువదానికైతే మతాలన్నీ జాతికి మూలవేర్లు కావాలి మరి..... సంసృృతీ పరిరక్షణ ముసుగులో మతం మృత్యు ద్వారాలు తెరుస్తుందేమిటక్కడ ? 6కురలన్‌ నవ్వుల వానలకేంలు బహుళ జాతి బళ్ళదారిలో ఎడ్లబండి యిరుసిరిగినట్టు, బక్కచిక్కిన దుక్కిబెద్దు టైరుపాదం కింద నలిగినట్టు చాలుపోసే నాగలి నక్కూదిన చప్పుడు గ్రీష్మమే తప్ప, రుతువులు లేవు ఆరుగాలమూ అగ్ని కార్తెలే బీడువారిన నేల పగుళ్ళలో దుర్భిక్ష సంగీతం పొలం పెనం మీద విరిగిపడి యింకుతున్న స్వేద సముద్రం దుక్కిరాని బీళ్ళమ్‌ద దుఃఖ (ప్రవాహం కరువు కంచంలో కన్నీళ్ళు నిండుతున్న వైనం జముకు తీగ తెగినట్టు నొల్ల మేదిరిగినట్టు అన్నదాత వెన్నుముక విరిగిన చప్పుడు మండే ముప్పాద్దుల పొక్కళ్ళ పొయ్యిలో నేలతల్లి పయ్యాడ కొంగు కాలుతున్న దృశ్యం కడుపును పొడుచుకుతింటోంది కాటకం పిట్ట ఎండిన వేకువ పెదాలమీద కరువు పాట నిట్టూర్చు....... ఓ వదగాలి నాగేటి చాళ్ళు కంటి నెత్తుటి చారికలు ఎంద అద్దం పగిలి దేహం నిందా గాయాలు కొండంత మబ్బు కొంగరెక్కై ఎగిరిపోతే కురిసేది కన్నీటి వానే ఎంద చిలువ అగ్ని శ్వాసలో బతుకు బూదిదై కురిసే నిప్పుల వానలోంచి రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోతుంది వలస పక్షి, ఎ రెక్కతలుపులగోస లాాాలాాాాాాాాాోోోోోంంంాఅా


Chunk 5 — rekka-thalupula-gosa_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 6780

OCR Issues:

  • Repeated punctuation clusters: 17 occurrences

Key Terms:

  • మట్టి
  • చూస్తున్నాను
  • రెక్కల
  • సిరికి
  • గూడు
  • నెత్తుటి
  • స్వామినాయుడు
  • రెక్కతలుపుల
  • ఇల్లు
  • ఇంటి
  • కరువు
  • పాతిన
  • బతుకు
  • మనిషి
  • చెమట
  • ముక్కున
  • వచ్చిన
  • చేసి
  • పెట్టి
  • కన్నీటి
  • నేను
  • వెన్నెల
  • ఆహ్వానం
  • మృత్యు
  • పగిలిన
  • పక్షి
  • నాడు
  • మతాన్ని
  • శాంతి
  • పున్నమి

Extractive Summary:

8 వెన్నెల రా[తికె ఆహ్వానం మతం గురిపెట్టిన మారణాయుధం మొనమీద భూగోళం బొంగరమై తిరుగుతోంది విశ్వాసాల మట్టి పొరల్లో విధ్వంసాన్ని విత్తులుగా నాటుతోంది ఫాసిజం నల్లని మృత్యు వలయమై ప్రపంచ పటం మీద పరుచుకుంటోంది పసికందులమీద, దుఃఖమై పొర్లుతున్న తల్లితనంమీద కసిగా దూసే కత్తులు గూడు చెదరి గుందె పగిలిన అనాధ పక్షులు పునరావాస గుదారాలై ఎగిరిపోతున్నాయి మత ప్రమేయం లేని రాజ్యాంగం సాక్షిగా మైనారిటీ గుండెలమీద రాజ్యం పాతిన నెత్తుటి జెండా ఎక్కడ విన్నా... దేహాలు దుఃఖటద్దాలై పగిలిన చప్పుడు బితుకు-బితుకు మనే బతుకు భుజాన్ని తాకితే తల్వార్‌ వేటకు తెగిపడ్డ శిరస్సులే తగుల్తాయి మోదు మీద ఏ ఎండుటాకు అల్లల్లాడినా శూలం దిగబడి నేలరాలిన నెత్తుటి పక్షి రెక్కల చప్పుడే వినిపిస్తోంది. ఒక చేత పావురాన్నెగరేసి మరో చేత మారణాయుధాన్నందించిందెవరు ? మతమేదైనా... వాదమేదయినా మానవ జీవన మహా పయనానికి శాంతి మార్గమై సాగాల్సింది పోయి కత్తుల వంతెన మీద ఎంతకాలమీ నెత్తుటి నడక?


Chunk 6 — rekka-thalupula-gosa_pages0051-0056.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 3517

OCR Issues:

  • ASCII junk on lines: [92]
  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • గురించీ
  • కరువు
  • స్వామినాయుడు
  • మట్టి
  • అప్పలనాయుడు
  • దొర్లి
  • దృశ్యం
  • కరువును
  • సిరికి
  • ముసురులో
  • మోస్తున్న
  • విరిగిన
  • కడుపు
  • బియ్యం
  • తప్ప
  • పరువు
  • ముంజూరు
  • నెంబర్లూ
  • చిరునామా
  • ఇంటి
  • మాయమైన
  • రండి
  • దుక్కిటెడ్లంటే
  • నాదేహములో
  • భాగమే
  • పశువుల
  • సాలంటే
  • నాకు
  • పర్ణశాలే
  • దమ్ము

Extractive Summary:

మా కలల గర్భమిపుడు కందుబారిపోయింది ఎంటదముతత్తులుు కరువు ముసురులో తడిసిన ఏ కట్లెను కదిపినా కురిసేది కన్నీటి వానే. కలవారి దువ్వారాలకు కళ కళలాదుతున్నాయి పతాక శీర్షికల్లో ప్రవహించే నిధుల ప్రవావాలు 'సేదోడింటి ఇరుపంచలకు రావు బందెదు దేశాన్ని మూపును మోస్తున్న దుక్కిటెద్లకు ఎంవికలు తప్ప ఏటి మిగిలింది ?