Telugu rathri vachina rahasyapu vaana_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

|. డం నచ్చ . బ్‌

  1. గా, ల ॥ లీ శ 64 మా .

లి ఎను! [ల ళ్‌ చా యయ ఈ ఇ

వస్కాయిల్‌ రాతి వచ్చిన రహస్యవు వాన

(1 ఖో యళ తా లో (న ఇ థ్‌ గె గ్గ య ్‌ే (1. చజతనాన్నా లాన్‌. స్వ్యాల్షైలొల్ల్‌ ల్‌ న అ వథమ మ్ముదణ వృపిల్‌ 1987 థ్రీ వెంకటలక్ష్మి పింటింగ్‌ (ధెస్‌ కొకినాడ ముఖి ష్మతం ఫ్రీ శీలా వ్మీరాజూ ప్రతులకు ఇస్మాయిల్‌ లబ్బిరాజువీధి శాకినాడం! వెల పద్‌ రూపాయలు

సూచిక

9 నూతిలో తాబేలు

10 వాన్‌ గో చెవి

12 శర్తిశేషురైన కవి

14 మా ఆవిడ

15 కృష్ణ రురి

17 నా మైకిలు

18 పాటకత్తెకి

19 చెల్లంకాయ

ఎ వానాలిలీ.న..త్తొనామీరా కాన్‌ గారూ ! పల ఎ సల్లా తారల త్రపు సువాసనలు ల 24 "వాన్‌ వచ్చిన ర్యాతి క. ఆ వల లిక్‌ తుఫాను ట్లు గెంతి. గోకాయలు 29 ఎండ పొడ

ల! వ్యడంగి పిట్ట

88 మా మనవడు

85 ఆట

8 కవిత్వ భికాందేహి

87 సీతికళ

858 ఓ911 88౧5, గి8౧19

  • 89 నువు

ద్పుళ్యం 40

బలును తిప్ప శీ£

స్వారీ. 48

*ంంపార్టి (గా మహాసభ ఉక వెరుకులాట శీర్‌

పద్య సమాధి 46 ధనియాలతిప్ప క?

వన మహోత్సవం త్స పాములవాడు శీ9

వాన 'స్యరల ర్‌]

పీకగో 58

రెంాంట్‌ 54

డబ్బు మీద రెండు పద్యాలు 55 80019౪8693 01 ౧818 56 సూచన €5?

'చేదిల్‌ క్లాత్‌ 658

హనీ 60 గాడిద స్వామ్యం 61 రైలు గేటు 68

ఆట్‌ ముఖ్యం 64

చార్జీ చాస్టీన్‌ (66

హృదయ థమ 86 తలుపు 6%

(ట్రాఫిక్‌ ఏక్కిడెంట్‌ 69 కాబోయే పెళ్ళికూతురు 70 మార్క్సిస్టు మ్మిశునికి 71 గే 79

కాంతి” పీరసే దీపం 78

క్రి ర్తిశేషుడైన కవి తమ్ముడు వజీర్‌ రహ్మాన్‌ క్రి

క రాతి వచ్చిన రహస్యపు వానని ధ్యాతిని దాగిన వేష్ణ బంధిస్తాయి " స్వేచ్చ్భాగానం

ఆశి నూతిలో తాబేలు నరాశిలో తాబేలుందం కే కోతిమూకలా పరిగత్తాం పిల్లలమంతా. తొంగి చూస్తే మా తలకాయలూ నింగి నీలిచ్మటమూ కనిపించాయి. రాళూ గడలూ ఏరుకొచ్చి ంం నీళ్తన్నీ కలిచశాం కాని ఉం తాబేలు పైకి తేలలేదు సరికదా మా తలకాయలు కూడా అదృ్భృశ్యమయాయి. ఆకాశపు నీలిమంట బావి అవలి కొసని వెలిగించి, నూతిలోకి తిరిగి మొ తలకాయలు (పవేశించాక కలక దేరిన బావి నీటిని నిలకడగా తేరి చూశాను: అదిగో! నా కళ్ళ వెనక పుర లోపల్న్నే ళు కదలకండా కూచుంది తాబేలు. 16-4-1980 0

వాన్‌ గో చెవి (పియుకాలి మోది (పేమ కొద్ది లోకం మిది జాలి కొద్దీ చాన్‌ గో తన చెవి కో సేసుకుని ఆకాశాని కతికించాడు, అప్పట్నించీ అది కాస్త రక్తాన్నీ కాస్త కన్నీళ్ల నీ కాస్త యెొండనీ కాస్త నీడనీ శాస్తోనే ఉంది. గుండి బాటలు తెరుచుకున్న వాసనార్‌ వనంలో గురవు బగ్లీల పగ్గాలు వాన్‌ గో చెవి నించే ఎలువడతాయి (వతి మధ్యాహ్నం. వెలుగు నీడల స్వరాల్ని పీలికలుగా చింప్కి

10 రాతి వచ్చిన రహస్యపు వాన

అతికించి మే చింపి (శుతి శుద్గంగా పారే ధి

ఆమ్‌స్టర్‌ డమ్‌ కాలవల

వలయాల సొరంగాలు

వాన్‌ గో చెవిలో వేనని

ఎంతమందికి తెలుసు?

చీకటి గదిలో కూచుని

కటి చే

కూకటి వేర్తని తవ్యుతున్నా డీ కుురాడు. ఎప్పుడూ గోడకి ఒక వేపే

ఎండ కాస్తందేం 7

రెండు వేపులా కాయించాలనుకున్నాడు. వాన్‌గో రెండో చెవి కత్తిరించి

నింగి కీ వేపు వేలాడతీయాలి.

చెంగున లేచి

వాన్‌గో మ్యూజియానికి పరిగెత్తాడు. చాకు విష్పి

చెవి కత్తిరించే లోగా

మ్యూజియం కిపరు

ంు ముసిరి పక్షుసుకున్నా రతజ్ణి. యి న!

ఆందుకన్సి గోడ కో వేపే

ఎండ కాస్తుంది.

20-4-1980

వాన్‌ గో చెపి శే

కీ రిశీిషుడైన కవి న! య్‌

క్రి ర్తిశేషుడైన కవి

కాల సాగర తీరాన

శాస్సేపు పచార్ష చేసి

గులక రాయొకటి

గిరవాకేసీ

తిరిగి వెళ్ళిపోయాడు.

లోకమనే కుక్కపిల్ల

తోకూవుకుంటూ వచ్చి

గులకరాయిని చూసి

కొర కేలదుకు వయత్నించింది.

ఇటువంటి రాయి అది

ఇదివరకు చూళ్లేదు.

కవి వదిలిపోయిన రాయి

కుక్కపిల్లని బాధిస్తోంది.

ఊడ పెరికిన కన్నుగుడ్డులా

అన్ని దిక్కులూ పరికిస్తోంది.

తను లేకపోయినా

తనకేసే చూస్తోంది తాయి.

12 రాతి వచ్చిన రహస్యపు వాన

అకాశానికీ అరచేతికి మధ్య అకారం తాల్చిన రాయి గుర్యడంగా దొద్డతూ సముదపు గోళనించి తప్పించుకుంటుంది, ళా గుండంగా విత్తనంలా పాతుకుని మృత్యువు పై పచ్చటి బాకు దూస్తుంది. 8-9-1983 శిర్తిశేషుడైన కవి కలి

వూ అవిడ ఒక చేతో అకాశాన్ని ఎత్తి పట్టుకుంటుంది ఒక చేతో భూమిని బుజ్జగిస్తుంది జక పిట్ట చేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది ఒక చేతో అన్నం వడిసుంది త్‌ (గ ఒక చేత్తో పిలల్ని లాలిస్తుంది వాత ణి నన జక జ్వాలాహ స్తంతో చీకట్లని సాగనంపుతులది ఒక నక్ష్యతహ స్తంతో సూర్యుణ్ణి అహ్వానిస్తుంది ఒక చేత్తో విధిని ని లేస్తుంది బక చేత్తో చిరునవ్వులకి సిగ్నలిస్తుంది అన్ని దిక్కులా చేతులో అకులతో చ్మకమై జీవిత బృండిని ఠీవిగా నడిపిస్తుంది. 30-10-1980 కేశ ర్యాతి వచ్చిన డహస్యవు వాన

శ్‌ ఇ రృృష్ణ రుది పదాల గులక కాళ్లని పదిలంగా అరగదీసి పక్కపక్కన పొదిగి, బతుకంతా కరిగి కలస్వనంతో పాడే సెలయేరు కృష్ణశాన్తు. ఫురాతన కావ్యాల | శిలాతల గర్భాల్లో శీతల గళంతో రవళించిన పాకు వెచ్చటి కోరికలతో పచ్చిక బయల్సైమ్మట గంతు లేస్తోంది నేడు. విరపా బాష్ప నక్ష్మ్యతాల్ని ఒరనీ పారి మెరుగుదిద్ధే చీకటి సెలయేటి లోని చిక్కటి విషాదఫవు జీర కృష్ణశాస్త్రి ! నీ గళంలో కలవర పడుతోంది.

కేర్‌

నడిరేయి ఏళాంతంలో శడుపు చించుకుని పిల్రంగోవి గుండె అగాధాలు కృష్ణశాస్తు ! నీ గొంతులో 1క్రీనీడలు పరుస్తాయి. ఇరు చెంపల్ని ఈఆాకి ఒరుసుకుంటూ పారే (పీయురాలి కురుల సెలయేరులా కృష్ణశాస్రి ! నీ పాట (పపంచపు అందాల్ని | పొదివి పడుతుంది. 22-2-1986 16 కృష్ణ రురి

నా సెకిలు మక దీన్నేను తీసు కెడుతున్నానో నన్నిది తీనుకెడుతుందో నాకు తెందు. నా కవిత్వం లాగే. ఆకాశానికీ రోడ్డుకీ మధ్య చ్మకాలు తిరుగుతాయి. అధిక భాగం ఆకాశంలోనే. అంగుళం మేర మ్మాతం అంటిపెట్టుకు నుంటుంది నేలని. నా కవిత్వం లాగే. వీధుల్లో తేల సాయంతపు మొహాల రంగుల గాలిపడగలు దిగిపోయి మేం గూడు చేరుకున్నాక ఒక్ష చ్మ్యకం భూమ్మిాద అన్ని ఒక చ్యకం కలల్లోకి ళేల్చి నిద్దరోతుంది. నా కవిత్వం లాగే. 30-8-81 “స్మైల్‌” కి 1

పాటకతెకీ అణాల

హాయిగా గొంతుముడి విప్పి పాడు! శయిక ముడి విప్పి చంటి బిడ్డకు చన్నిచ్చే తల్లిలా. నీ అంతరాళాల్లో నీ రక్త సంధ్యలో లేచిన తెలటి పాట పావురాన్ని ళా నా రక్త సంధ్యలో వాలనీ. వెలిగే పగళ్లతో ఉభయ సంధ్యల్ని కలపనీ. ఎగిరి ఎగిరి అలసిపోయి దినాలు రెక్కలు ముడిచే వేళు పాట నావలో కూచుని సీ కనురెప్పల తెరచాప నెత్తి సీ కళలో

అం అ సమానం అ స్తమించే నలటి సూర్యబింబలి కేసి ళం 16-10-1 961

18 ర్యాతి వచ్చిన రహస్యపు వాన

బెల్లంకాయు వ్‌కాంతపు మేకులు దిగేసిన ఎండాకాలపు మధ్యాహ్న వేళ ఇంటరుగు పై ఒంటరిగా నిల్చుని వెలంకాయతో ఆడుకుంటున్న యం) పిలాణి గమనించావా ? స మ! శనుంప్పలు కప్పుకుని అమ్మ కునుకు నిదటో దాక్కుంది.

దం తనతో ఆడుకునేవారు లేరు. ఏకాంతపు బోనులో చిక్కుకున్న లోక తిరస్టృతుడైన మహాకవి నింగిలో దృష్టుల్ని ఎగరేసి తన

ళు

రంగుల పదాలతో ఆడుకుంటున్నట్లు ఈ ఒంటరి మధ్యాహ్న వేళ ఎంత తాదాఠ్య్యంతో ఆడుకుంటున్నాడో వింత బెలంకాయతో ఈ పిలాడు.

ళు ట్‌. 24-11-86

కఫ

ళా జానా మీరాఖాన్‌ గారూ! ఆమ్‌స్టర్‌ డామ్‌ శాలవల వలయాల్లో చిక్కుకుని నూర్యుని బోటు దారి తప్పిపోయినట్లుంది. లీ.

గట్ల వై జిరేనియమ్‌ పూల రంగురలగుల దొంగ సిగ్నెల్స్‌ కంగారు సపెటినటున్నాయి

క క పిడల తాళని

రా

కాలవ వేళు

లీ. చిక్కగా "పేనుతున్నాయిీి. నూర్యుని బోటు కదల్లు

యి ఎంతకీ సంధ్య వాలదు ఇస్మాయిల్‌ క్రి నంధ్యార్చన వేళ మించిపోతోంది ఏం చేయాలో తోచదు. లి రాతి వచన రహస్యపు వాన్‌

అప్పుడు (వభావంతుడైన మీారాఖాన్‌ తపశ్ళకి నంతా ధారపోసి తన అద్దాల గోడకి వేలాడదీసిన పఠదాని విశాలంగా వి స్పరింపచేసి సూర్యనాకకి అఆరచాపగా తగిలించాడు. తస్మాత్‌ నూర్యా నమయ మవగా ఇస్మాయిల్‌ సంధ్య వబార్చాడు. 21-4-1980

బౌనా, మేగాఖాన్‌ గారూ! _ ల!

సాయంతవు సువాసనలు (పత సాయంకాలం నాకోసం సాయలతపు సువాననలు పులుముకుంటుం దీమె. చుబుకం కిందా, చెవుల కిందా సాగుతున్న పల్చటి నీడల వానన. సమ్ముద పొడ్డున సరుగుడు తోటలో కురిసే సన్నటి నిడుపాటి వాన వానన ఈమె. జుత్తులో, నూర్య సింహం ర్యాతులు పడుకునే గుహల సువానన ఈమె దేవాం నిండా. ఒకటొకటిగా చుక్కలు పొడిచే ఆకాశపు నీలివానన

లం ర్మాతి వచ్చిన రహస్యపు వాన.

ఎక్క డెక శ్రట్లించో ఎగిరి వచ్చిన కాకులు ఛింత చెటులో తి

నలగా అఆ సమిసాయి.

గలా వత -౨ ఆప్పుడు ఆ చింతచెట్టు లోంచే చం[దుడు తెల్లటింక ఠా చాపుతాడు. 17-10-1 981

హేయం్యతపు సువాసనలు 2

వావ వచ్చిన రౌతి నిద్దట్లో పాతిన న్మేత బీజం రేతి రంతా మెత్తటి వాన చప్పుళ్త తలగడ పె అదమరిచి నిదరోతు.ది, వికనీలిచిన సీళ్ళపడెల్తో గెంతే పిట్టలతో వింతైన రంగులతో, చిటారు కొమ్మని చివురించిన మబ్బుగుబుర్హతో మహా వృక్షమై ఉదయాన ఒక్కుమ్మడిగా ఈ నేతబీజం విప్పారుతుంది. 19-10-1981 విశ్‌ రాతి వచ్చిన రహస్యపు వాన

తుఫానం ఈమె (పేమ తుఫానుకి గింగిరు తిరిగి గా ఎగిరి పోయే ఎండు టాకుని, ఐతే, ఈ తుఫాను చేరు; ఎగిరి వెళ్ళి ఎండుటాకు తిరిగి కొమ్మ నతుక్కుంటుంది. బిధ్‌ "

గోళీకాయంలఏ

బల మాద

ఉం

పిలలు విడిచిపెటి వళిన

క. ళు క.

గోళిక్కాయలు

పొద్దుటి ఏటవాలు వెలుతుగులో

(పశాంతంగా మెరుస్తున్నాయి.

దేని కది తన రంగులతో

తన విచిత వాతావరణంతో

న్వయం సమృృదమైన గోళాకారంతో భక

సొంత అ సిత్వంతో న

విపాయనంలో

(గహగోళం లా గుంది.

ఈ (గవాలకి శాంతిపర్వం

ఎంత సేపో తెలీదు.

లి6ి ర్మాతీ వచ్చిన రహస్యపు వాన

పిల్రలు భోజనాలై మళి రాగానే సక, యుగాలుగా శాంతిలో శేలిన ఖగోళాలు గందరగోళాలై విశ్వం నలు మూలలకీ విసరి వయ బడతాయి. 26-12.86 గోశీకాయలు జ.

సెవేటం వాన జా కాలేదికి పడుతుంకేు రోడ్డు మిద హరాత్తుగా ఒక మేఘం యుదం౦ (పకటించింది, ఛి నె తిమోద రుమాళ్లు వేసుకుని జ్యో టీ పక్క షాపుల్లోక్సి అరుగుల మీదికి పరిగెత్తి తలదాచుకున్నాం, చాన తగ్గాక పరవా లేదనుకుని బయశ్రేరితే కాలేజి గేటు వద్ద గన్నేరు చెట్టు దగ్గిరికి రానిచ్చి తన ప్రైవేటు వానతో తడిపేసింది మమ్మల్ని. 19.10.1981 లిం రాతి పచ్చిన రహస్యపు వాన

ఎండ పొడ సరిగా ఒంటిగంటకి గది గోడ మిద సూర్యుని గాయం తెరుచుకుంటుంది. వెలుగుకి జీవాలకీ వ్యతిరేకి ఇతను, వెలుతురు లాంటి నవ్వో నవ్వు లాంటి వెలుతురో ఎన్నడో గాయపరిచిం దితన్ని, నవ్వునీ వెలుతురినీ నెట్టేసి బైటకు చీకట్లను సాకుతూ దాగున్నాడు గదిలో. ఐనా ఓఒంటిగంటకి గది గోడ మాద సూర్యుని గాయం తెరుచుకుంటుంది. మూలమూలలు 8లికి దూలాల్నీ, జ్ఞాపకాల సాల గూళ్తన్నీ బైలు చేస్తుంది. రం

తేలే మబ్బుల నీడలతో జారే పిట్టల చారలతో (పియురాలి నేతంలా బాధిస్తుందీ గాయం. కాస్సేపటికి గాయం మూసుకుని తీయటి చీకటి వి స్పరిస్తుంది. చీకటి మృగాన్ని బలంగా మేవుతున్నా డితను. తలువు తెరిచి ఒక రోజు సూర్యుని పింగాణీ ప్యాతల మిదికి తోలుతాడు దీన్ని, 23-10-1981 80 రాతి వచ్చిన రహస్యపు నాన

వ్యడంగి పిట్ట

కితాకోక చిలకలం

స్వేచ్చా జీవుల౦.

మా కోసమే ఈ తోట

మఘవ ధనుస్సులా విరిసింది.

రంగు రంగుల విషయాలపై

రవంత సేపు వాలతాం,

సార(గహాణం చేసి

సాగిపోతాం ముందుకి.

వీడు వ్యడంగి పిట్ట.

వీడి ముక్కు సూది

గతి తార్కిక భౌతికవాదం కన్నా

గతి వేరు లేదని అంటాడు.

ఆ మార్క్సిస్టు వృక్ష మెక్కి

అహర్నిశ లనకండా

టక్కుటక్కు మని

ముక్కుతో దొలవటం మొదలెట్టాడు. వి]

ఆ చవ్వుడుకి తలలు పట్టుకుని అస్పో9.క పరిగెత్తారు జనం... కొన్నాళ్లకు చప్పుడాగి కనిపించటం మానేశాడేమని చూట్టానికి వెడితే, చెట్టు బెరడులో ముక్కు ఇరుక్కుని గాలాడక తన్నుకు చచ్చి వేలాడుతున్నాడు వీడు. 24-10-1 981 ణా క్యాతీ వచ్చిన రహవ్యపు వాన

వూ వంనవడఏ గు(రప్పిల్ల కాళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. బడి వదిలినటున్నారు. న! బ్మురనీ కాళ్లనీ బంధించిన సంకెళ్లు విప్పెయ్యగనే న. మధ్యాహ్న పుయెండ బయళ్లు మహోత్సాహంతో ఆహ్వానించాయి. ఎంత స్వేచ్చ! ఎంత హాయి! ఎన్ని పనులు చెయ్యొచ్చునో! పుస్తకాల సంచి గోడకి తగిలించాలి, బటలు విష్పుకోవాలి, ళల బామ్మకి బళ్లో వింతలు చెప్పాలి, బొమ్మలతో ఆడుకోవాలి, "ఉన్నపళంగా మంచినీళు తాగాలి, ఉం ఒంకేులుకు సోసుకో వాలి. అన్నీ ఒక్కమారే చెయ్యబోయి, అన్ని వేపులా పరిగె త్రబోయి తన కాళకి తనే అడపడి ట్‌. (6 దభీ మని పడ్డాడు. య!

తెగిపడీన బడీ సం కెళ్లూ మిగిలిన సవాలక్ష పనులూ అన్నీ మరిచిపోయి ఏడుస్తూ అమ్మ ఒడిలో చేరాడు. ఓదార్చే అమ్మ ఒడిలో ఏడుస్తూ ముడుచుకు పడుకుని విదటోకి జారటం కన్న దగా పెద్ద హాయి ఏ ముంది 1 30-12-1986

తికీ రాత్రి వచ్చిన రహస్యపు వాన

ఆట ఆరువైట బయల్లో అఆ ర్నాతులు గుర్తున్నాయా నీకు? అఆకాశవు బల్లమిద నక్ష్యతాల పావుల్ని నడిపించింది మనమే కదా, (వణయ క్రీడలో మన అంగాల పాచికల్ని మహో,దేకంతో విసిరి నక్ష్మ్యతాల పావుల్ని రాాతలా నడిపించాం, గుర్తుందా ?

లు వాటి అ ర్మాతరతు లమయాయి? సీ కోసం వీచే గాలి నాకై వీచ దివాళ, అంగాల పాొచికల్ని మనం విసరకున్నా ఆట సాగిపోతోనే ఉంది. 4128-11-1980

ఖర్‌

ళా కవిత్వ భిక్రాందేహి ఆవిడది జాలి గుండె అడుక్కునే వా డొస్తే సోలడు బియ్యం జోలెలో పడేస్తుంది. బిచ్చగాడు ఆసక్తిగా బియ్యాన్ని తాకుతాడు. ఒకటి రెండు గింజలు పంటి కింద రుచిచూస్తాడు. అప్పు డతని మొవూం అకస్మాత్తుగా మారుతులది. కొత్త పదచ్చితల దొరికిన కవిలా మొహం పెడతాడు బాగుందీ పలుకు, వేగిరల ఇంటి కెళ్లి కొత్త కవిత్వం వండాలనే అతృత కనపరుస్తాడు. ఉదయిలిచబోయే రుచులు అతని కళ దిగంతాల్లో అప్పుడే మేల్కొంటున్నాయి. 18-2-1985

లట ర్మాతి వచ్చిన రహన్యపు వాన

ఏీతికథ “పెందలకడ లేచిన పిట్ట కే పురుగు పలహారి మని విని అలారం పెట్టుకుని లేచి పాలాలమ్మట పడింది మన పిట్ట. వెదకి వెదకి వేసారినా తుదకింత వురుగైన దొరక లేదు ; పిట్ట సామెత అరిగిన పురుగు పశు మంచంపె ముసుగుతన్ని ళు మా వాధిక్కి వరకు నిదరోయింది, యది ది బుద్ది లేని పిటనించి తప్పించుకుంది. ర! న! సీతి : ఫ్రే పెందలకడ ని,దలేవకుము. ల నీ నీతులు పరులకు తెలియనీకుము. 16-11-1981 వ్‌

ఓ0+14 82౧%. గి౭౯|౩ ఒకడు సైన్‌ నది లోకి గేలం వినీరి బజడున కూచున్నాడు.

64

ఆతని కళ లోతులో ఈడే

ల్‌. ఉం

అద్భుతమైన చేపల్ని ప్రే (పయక్నం. అవతరి ఒడ్డున

అకాశం లోతుల్లోకి

ఎత్తైన స్ట్రీపిల్‌ ని గేలం విసిరి

ఏదో పట్టటానికి ,పయత్నిస్తున్న

నోళ్‌ డామ్‌ 'కెత్యడల్‌

ఇవతలి ఒడ్డున

రోడ్తుపక్క ఆరిసు

౮ ఈటల

కాగితం లోతుల్లోకి

కుంచెను గేలంగా విసిరి

పొంచి ఉన్నాడు. ఏ అద్భుతమైన పా౦ణుల్ని పట్టే (పయత్నమో? 27=11-1983

88 రాతి వచ్చిన రహస్మపు వాక

నువు నా కోసం పూర్తిగా నగ్న వైనవుడు మా[తమే నా దానివి. బటలు కటుకున్నాక న్‌! ళు (పపంచపు దానివి. ఎప్పుడో ఒక నాడు (పపంచాన్ని చింపి పోగులు “పెడతాను. 9.4.82

లిం

దృశ్యం దాస్టిని న్మేశతంలా నిశ్చలంగా చూస్తోలిది నీరు. లోకపు బింబాల్ని ఇంకనీదు తనలోకి, వెనక్కి విసిరేస్తోంది. పరమయోగి మనస్సులా [(పవపహించటం మానేసింది యేరు, పడ్డున కూచున్న ఒంటరి మనిషి చేతిలో గేలం నీటో వృతం చుటి ల్‌, వాని యు వెనక్కి మరలి గేలం విసిరిన వాగ్ణే గిచ్చి పట్టుకుంది.

శం రాతి వచ్చిన రహన్యపు వాన

కాలయాపన సహించక శాలవ గెంతిన వంతెక సీటో వృతం చుటి న్‌ జాక్‌ ళు మొదటి చోటికే

మరలి వచ్చింది.

12-4-1982

య!

బలుపు తిప్ప (ముమ్మిడివరం తాలూకా ఆంతులేని నది, అంతులేని ఆకాశం. వీది నది ఏది ఆకాశం"? ఏకాకి బెస్తవాని గెడ ఆకాశాన్ని నది పెట్టి భాగించి, విశ్వ మంత నున్నాని శేషంగా మిగిల్చింది. 13 4-1982

తలా రాతి వచ్చిన రహస్యపు వాన

క్షం లేని గుర మెక్కి వళు గిట కరచి న. ళు ఏ శతు సంహారం కోసమో వెచ్మిత సమరంలోకి స్వారి చేసే యోధురా లామె, మళీ, యుదాంతాన గా ళ కళళు తేలేసి ట్‌ నిర్వికల్ప సమాధిలో సర్వాంగాలూ స్తంభించే యోగిని కూడాను. 21-3-1985 త్న

.=..పార్టీ (గా) వంహాపభ గుమిగూడి మైదానంలో గాడిదలు సభ చేశాయి. నోళ్లకన్నా ఎక్కువగా శాళ్ళనే (పయోగించాయి ళం ఓం్యడ పెట మాటటుంచి న! ఒక దాన్నాకటి ఓం అనైనా అననీలేదు. కిటని వాళని రివిజనిసులని న! రా ళ్ను గిటలో మకటుశాయి. యా! ళు అబణుమాతం తెలివి చూపిందిన వాళ్లని ఆణగతొక్కేశాయి. అడుసులోకి. చీవరికి జరిగిందేమిటంకు ఎవర్నీ నోరె త్తనీలేదు. సభ దేని గురించి అంటారా? సరి వాక్‌ స్వాతంత్యం గురించి. 15.10.1982 శశీ రాతి వచ్చిన రహస్యపు వాన

వెతంకులొట నింగి దేనికోనం వంగి వెతుక్కుంటుంది ? నేల దేనికోసం నీలంగా సాగుతుంది ? కాసార మెపరికోసం కన్నార్చక చూస్తుంది ? ఆకలిదప్పులు లేని గాలి వాకిళ్ళ సెందుకు తెరుస్తుంది ? బొడ్డులో కన్ను తాపుకుని బావి ఏమి గాలిస్తుంది ? ఒక్క చోటనే చెట్లు నిత్య

ళు మెక్కడికి (పయాణిసుంది ? 8-11.1982

శీఫ్‌

వద్య సవూధి పద్యాన్ని లోతుగా తవ్వుతున్నాడు కవి. టన్నుల కొద్దీ మన్ను కింద టన్నుల కొద్దీ మనస్సు కింద కప్పబడి వుంది పద్య౦. ఇంత లోతుగా దీన్ని ఎవరు పాతేశారో తెలీదు, దివా రాతాలు తవ్వి శపపేటికను వెలికి తీయాలి. [(పపాణవాయువు తగిల్తే పరవా లేదు బతకొచ్చు. పద్యాన్ని లోతుగా తవ్వి (పేతపేటికని తెరిచాక (వతిసారీ అందులోంచి (బతికొచ్చే శవం తనే, 12-8-1983 శీ6 ర్యాతి వచ్చిన రహశ్యపు వాన

ధనియాల తిప్ప (ముమ్మిడివరం తాలూక్సా అంతా ఒక తెల్ల కాగితం. అందులో ఒక మూలగా ఒక అడు గీతా

గా! ఒక నిలువు గితా __ తెరచాప ఎత్తిన పడవ. కిందిది నదీ "పైది అకాశమూ కావొచ్చు. 3-10.) 983

శీ?

వన వ్య హోత్ప వం వు(ర గింజల్ని పాతు, నీడల కనురెప్పలు విప్పుకుని నేత విసీరాల మొలుసాయి.

ఎని గ్రైరెకూ క. కొబ్బరి బొండాల్ని పాతు. రహస్య తటాకాలపై సహస నౌకలు తేలకాయి. పూల విత్రనాల్ని పాతు అస్తమించిన సూర్యుల అవశేషాల్న - అవనీ గర్భాన్నించి ఆవిష్కరిస్తాయి. అస్తమించిన టపేమల్ని పాతు. (పియురాలి చీరునవ్వుల్ని పాళు. చిరునవ్వే సపెదిమల్ని పాతు. "ఫెదిమలు మొలుస్తాయి, చిరునవ్వు నవ్వుళాయి. వాటి వెనకాతలే వాడైన పళ్లు మొలుచుకొస్తాయి. నిన్ను చూసి ఇకిలించి నీ పీక పట్టుకుంటాయి. 4&-10-1993

ల్‌ రాతి ప్చిన వహస్యపు వొన

పావంంలవాడఎ జఅంటో కూచుని ట్వింకిల్‌ నేనూ జంటగా అడుకుంటున్నా౦, ఇంతలో నాగస్వరం విని ఇదరం బైటికొచ్చా౦.

ది ౧ పిలలు చుటూ గుడికటగా

రొ ళతు ళు జాబిలి లా వచ్చాడు పాములవాడు.

ల్‌. అద్భుతమైన (పపంచాన్ని అతనో (_పవేశ పెట్టాడు.

నహ ళు అద్భుతమైన సంగీతపు దారాల్లో అడిస్తున్నాడు పాముల్ని. ఊగే సంగిఠం, ఊగే పాముపడగలూ, ఊగిపోయే పసిమనసులూ ___ మన లోకం కాదది : దాగుడు మూతలాటలో పిలలు

యం న్‌

దాక్కునే రహస్యలోకం. చూసుండగా ట్వింకిల్‌ కళళు

ఎట్‌ ర్‌ చ(కాల్లా విప్పారాయి.

శ

ఊగే నంగితలంతో ఊగే పాములవాడూ, ఊగిపోయే పాములూ పిల్లలూ అంతా కలిసి చ్యశాల్లా తెరుచుకున్న ట్వింకిల్‌ కళల్లోంచి ం౧ం ఆటల్లో పిల్లలు దాక్కునే క్‌, లు ఇం[దజాల (పపంచాలకి, న్వప్నాల రవాన్య దేశాలకి తరలిపోయారు. . అరుగు మాద నే నొక్కశే షె మిగిలిపోయాను, “బస0190టమ ళ్‌ తో, 14, శబా ఉల " వ ళ్ళ ఖ్‌. అ క్‌ి ర్యాత్రి వచ్చిన రహస్యపు వాన

వాన గరం అర్ధర్మాతి కిటికిలోంచి వాన గుురం తోక విసురు మొహానికి తగిలి నిదలేచి కూచున్నాను. ఇంటి కప్పు మాద వాన గు[రం రా్మాతంకా యే రైలు బండి యళ య శ లొ; గిట్టల చప్పుడు. సడ కిటికీ లోంచి చూస్తే వెలుతురు నిండిన ఇెజ్జాలతో పిల్లంగోవిలా ఊళ వేసుకుంటూ దూసుకు పోతోంది రైలు, ర్‌!

అరరాషతి "వేళ ఛి వానా, రైలూ, పిలంగోవీ __ ళం గిటల చప్పుడు చేసుకుంటూనో న! ఊళ వేసుకుంటూనో ఒంటరిగా మనల్ని దిగబెటి న. ఎక్కడికో వెళ్లిపోతాయి. న. అవి వదిలేసిన శూన్యంలో ఏకాకులుగా మనం మిగిలిపోతాం. 10-+0- 1983 5 రాతి వచ్చిన రహస్యపు వాన

పికాసో పికాసో చ్మిళమైన అచ్మిత కారుడు. అతడు గీసింది కన్నా చెరిపింది ఎక్కువ : మన కళ మాది కటకటాల్ని

లం కుంచెతో చెరిపేశాడు. అప్పట్నించీ మన కళ్లు ఎగరటం నేర్చుకున్నాయి. 11.10.1983

గ్‌ఖీ

రెంబాంట్‌ బుగ్గల మాదాా బుజాల మీదా మెళ్లో అభరణాల మిాదా వస్తాాల జరీ అంచుల మిాదా ఇంతే బంగారు కాంతిని శాస్వాసుపై పటటం ఎలా? జా శు ముందు చీకటిని ఆహ్వానించు. బాగా బలిసిన చీకటి. - దాని చర్మం మాద కలితో గాటు పెటు. నూ! ంం వ! కళనికరించక. ఆ గాయాలోంచి యం బంగారు రంగు రక్తం ఉబికి బుగ్గల కిందా, బుజాల కిందా మెళ్లో అభరణాల కిందా వస్తాంల జరీ అంచుల కిందా ఘనీభవిస్తుంది. ౩1.10-1983 కశ రాతి వచ్చిన రహస్యపు వాన

డబ్బు వింద రెండం పద్యాలు క వేయి సువర్ణ (పభాతాల మేరకు ధనవంతుశ్ఞి. నేను డబ్బు సంపాదించ లేదని మా ఆవిడ సబణుగుతుంది. 11 డబ్బు లేదంటావా ? డబ్బెందుకు ం ఈ కిటికి లోంచి వాలి కేబిల్‌ మీది పుస్తకాన్నీ, 'పెన్నునీ, ఇంకు సాండునీ మంతతించే న! సూర్యకిరణం ఖరీదెంత ? ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది ? 2.11.1 983 -ల్‌5్‌

రింట16౪72/69 0 8౧15

అటిక మాద ఇటిక పేర్చి

ఈ మహానగరాన్ని నిర్మించారు.

ఐతే, అది బతక లేదు.

అప్పుడు

ఇసనట్‌ చెట వరసల

ళు ఉం

పచ్చటి బాకుల్ని

అ శవం గుండెల్లోకి

కస్సుమని దింపారు.

అప్పుడది లేచి

అద్భుతంగా పాడింది.

27-11-1983 " 66 ర్యాతి వచ్చిన రహస్యపు వాన

స

సరాచన ఈ నాటకా లింక ఆడలేం వేషాలు విప్పేదాం

యి నేను భ ర్త వేషమూ ॥ నువు భార్య వేషమూ, స్వేచ్చగా పత్తి గింజల్లా శాంతి వలయాలతో ఎగిరిపోదాం. 8-8-1984

5?

బేదిల్‌ క్షార్‌

లా మధ్యగా కేబిలు. 'పేలిల్‌ కవతల మాటల జలపాతాల్ని పాత్తూ వరసగా వక్తలు, 'పేబిల్‌ కివతల మాటల జలపాతం కింద మొద్దుబారీన మనస్సులతో శ్రోతల శిలలు. ఈ బండరాళ్ల లోకి ఓ చుక్క నీరింకకండా మరువుల మరుభూముల్లోకి (పవహించి పోతోంది. మాటల కా!ిడికి బండబారిన దృష్టి వక్తల గువోముభాల్నించి జారి 'పేబిల్‌ క్షాల్‌ పై నిలిచింది.

"క్‌ర్రి రాతి వచ్చిన రహస్యపు వాన

బ్ర మోద నించి నలువైపులా దుమికే మెత్తటి జలపాతం _ అందమైన కేబిల్‌ కౌల్‌ నొ కళ్ల పడవల్ని ఆకర్షించి లాక్కుంది. వదాల జలపాతంలా వృథాగా జారిపోదు. దిగకండా నేలపైన సగంలో వెనక్కి తిరిగి బల్ల మిదికి మళ్డీ (పవహించి పోయే 'పేబిల్‌ న్లౌల్‌ జలపాతం, మాటల జలపాతం కింద బండబారిన మనస్సు చేరుకుని చేపపిలై 'శేబిల్‌ క్రాత్‌ 1పవావాంలో గబగబ ఈతలాడింది. 15-8-1983

బేవిల్‌ క్లాత్‌ _ ర్‌9

హ వీ యుకు డెవడేనా వచ్చి లక్షల నంచి చూపించి, మనీ కావాలా సీకు హనీ కావాలా ? అనడిగితే, వాడైన రాయి పెట్టి బాడీ నెత్తి వగల కొట్టి మనీ తీసి ౩ళ రగా హానీ కిస్తాను. ( వానీ మా మూడేళ్ల మనమరాలు ) 26-91 984 60 ర్మాతి వచ్చిన రవాస్యపు వాన

గాడిద స్వావ్య్యం అనగా అనగా ఏ గాడిద దాని కున్న ఆసలా కాస బూడిద ఎవగ్యా జాకో

ఐతేనేం్య పటింది దాని కదృషం

ళు ఉు ఎన్ని దేవుళ్లని మోసిందో దాని షృష్టం | ఉత్సవాల్లో దేవతా వి[గహాలని మోసింది ఊరి జనం కైమోడ్చులు తనకే నని (భమసింది, “ఇంతమంది భక్తులు తన కుండగా ఎన్నికలకి నిలబడక పోవటం దండగి ఆని తలపోసి నామినేషన్‌ పడేసింది; ఐతే ఇక్కడ ఈనప్‌ కథ అడ్డంగా తిరిగేసింది. గార్జభాన్ని మక్క లిరగ తన్నక పోగా జనమంతా గాడిద లయారు చితంగా. గాడిదకి ఓటు వేసి గెలిపించు కున్నారు. గాడిద స్వామ్యం తమదని నిరూపించుకున్నారు. 24-2-1985

వ!

'రెలు గేటు యూ హగాళ్తుగా బస్సాగింది. పిఠాపురం రైలుగేటు మూసినట్టున్నారు. కిటికీలో తల "పెట్టి చూశాను. అటు అనంతంలో బయశ్రేరి ఇటు అనంథఠం దాకా సాగిన రైలు పట్టాలు. ఈ దృశ్యాన్ని మొదటిసారిగా చూన్తున్న ఆదిమ మానవుడిగా మారాను. అటు అనంతం లోంచి అదేదో చప్పుడు చేసుకుంటూ వద్చి ఇటు ఆనంతంలోకి తృటిలో అదృశ్యమైంది. ఎక్కజ్జించి వచ్చిళిది ? ఎక్కడికి వెళ్లింది ? మనిషి జీవితం లాగే. _ గేటు తెరిచి అటికేసి వెడితే చిక్కు విడుతులదేమో | 62 ర్యాతి వచ్చిన రహస్యపు వాన

శేటు తెరిచి అటువేపుకి దాటింది బస్సు మళీ ___ ట్‌!

ఇటు అనంతంలో బయశళ్రేరి అటు అనంతం దాకా సాగిన రైలు పట్టాలు, ఎన్ని గేట్లు తరుచుకున్నా (పశ్నలకి సమాధానం దొరకదని మొదటిసారిగా తెలుసుకుంటాడు ఆదిమ మానవుడు. ఇ₹83=3.1985

రైలు గేటు 68

ఆట వంఖ్యం గంలో వాలిన ఎండ పొడతో పాప అడుకుంటోంది. భౌతికశాస్త్ర న్మూళాల్ని తెంచి పాపని కన్నుగిటి పిలుస్తోంది ఎండపాడు తర్కశాస్త్రు న్యూతాల్ని మంచంకిందికి తన్నేని ఎండపొడని పట్టుకో బోతోంది పాపం ఎందుకంకేు, అట ముఖ్యం. ఆటలతో అలిసిపోయి కాస్సేపట్లో ఎండపాడకీ పాపకీ కళు మగత కమ్ములాయి. ళు 19-3-1965 రక్‌ ర్యాతీ వచ్చిన రహస్యపు వాన

వారీ వాపిన్‌

లు ణు నా చిన్నప్పుడు కడు పు బ్బించే నవ్వుమాతత లిచ్చి జీవిత జ్వరాన్ని మాన్చేవాడు. ఇప్పుడు విపాద కషాయ మిచ్చి నయం చేస్తున్నాడు. ఏ వయస్సుకి ఏ మందివ్వాలో ఈ విదూషకుడికి తెలుసు. 20-3-1985

65

హృదయ భక్తి 'జ్మీతారణ్యాల చీకట్లలో పొంచి య్యాతికుడి కోసం కాచివుంటుంది ఆడది. పుట్టక పూర్వమే పోగొట్టుకున్న దేదో వెతుక్కుంటూ వెడతావు నువ్వు అమె శరీరవు స్వర్ణ సైకతాలూ, గలగల పారే నవ్వుల సెలయేళ్టూ న్మేతారణ్యాల పెన అశకాశపు నీలిమలూ ఆకర్షిస్తాయి నిన్ను. “నిన్ను (పేమిస్తున్నా” నలిటావు నోరు తెరిచి, అ అదను కోసమే ఎదురు చూస్తున్న అడది గబుక్కున చేయి చాపి గొంతుక లోకి పోనిచ్చి గులడెకాయను తెంపి

ఈ ర్భాతి వచ్చిన రహస్యపు వాన

సరున బైబెకి లాగి కరకరా నమి లేస్తుంది. ఆమె సమాధానం కోనం అత్భతగా చూస్తుంటావు, నీకు గుండె లేదనీ, నీవు శవానివనీ ఇంకా నీకు తెలిదు. 20-3-1985 హృదయథక్న 67

తలఎవు వా మొద అలిగి భళున తలువు తెరచుకుని ౮ వెళ్లి పోయావు నీవు. నీకై ఎన్నడో మూసుకున్న తలువును బారా తెరిచి లా గారీ వెలుతురూ రానిచ్చినందుకు బోలెడు థాంక్సు, 27-3-1986 68 ర్యొతి వచ్చిన రహర్యపు నాన

ట్రాఫిక్‌ ఏక్సిడెంట్‌ సరొదిలా దూసుకుపోయే సైకిల్‌ తో సాయంథతపు టాఇఫిక్‌ లో లేసు లల్లేస్కి రోడ్డుపై చివరికి భయంకరమైన రక్త పుష్పాన్ని రచించా డీ కు(రాడు. 23-3-1985 69

కాబోయే పెళ్లికూతురు

రాబోయే అనామక ఛర్శ కోసం

ఎంతో కష్టపడి

ఇంటి పనులు నేర్చుకుంటోల దీ పిల్ల

ళ్‌

ఎవడో దివృకాయ కోనం

ఎందుకీ అవన్ధని

వా కవిపించింది కాని,

ఫర్నీచరూ గిన్నెలూ తోమి

వాటి కన్న ఉజ్వలంగా మెరిసిపోయే జి

వా భార్య గుర్తు కొచ్చింది

27-3.*965

ఇగ రాత్రి వచ్చిన రహస్యపు చాన్‌

ఆల్‌ వూర్క్పిష్టు వి్యతునికి తడారి పోయిన ఎడారి ఇసకలో ఒత్తిగిలి పడుకున్న నత్త గుల్లవి, నీ మార్క్సిజం మహా నసము[దతలి నిన్ను విడిచి ఎన్నడో ఇంకి పోయింది. సీ చెవిలోని హోరు ఇంకా అదే ననుకుంటున్నావు. 28-3.1 985

ళ్గ్యే

చీకటి మళ్లే క్యాతల్లా చందుణ్ణి నెమరేసిన గేదె తెలార శకట వసులది మౌ వీధికి ల! శు వాజ్‌

తెలటి పా లివ్వటానికి.

ళా

కలలు కనే కళ్ల

గాలి బెలూను పటుకుని

ళు న!

మెత్తటి బురదలోకంలో

మింటికి జేలిపోయే గేదె బరువైన ఉదయాన్ని

బండలా ఈడ్చుకొచ్చి

మన మధ్యన పడేస్తుంది

మన బాధ్యతలు గుర్తు చేస్తుంది. ఇక మన మంళా మేల్కొని ఈ రాయి ఎ లక తప్పదు. 17-10-1986

ళా ర్యాతి వచ్చిన రహస్యపు వాన

ఎట్సి కాంతిని పీల్చే అ దీపం చీకటి పడుతుం కే చూస్తో కూచున్నాను. వెలుగులు ఇంకుతులకు వెలిగే తారలు చేల.తున్నాయి. ఇరులకీ వెలుతుర్హ కీ సరివాద్లు గి తెక్కడ?

చి జీవిత మెక్కడ ముగుస్తుంది బ్గా చావెక్కడ మొదలౌతుంది ? (వహించే యేటిలోకి వడవ ,(పవేశించినవుడు తేలే పడవకి మొదలెక్కడ ? తేల్చే నీటికి తుదయెక్కడ ? ఇంతటో ఎవరో వచ్చి ౧౫ చీక్రటో కూచున్నా వేమని ల్‌. దడిపం వెలిగించారు. అప్యాయంగా పలకరించిన మృత్యువూూ చీకటీ శ్మతువులై వెనుతిరిగాయి. కర్ర

చీకటి చీకటిగా మారింది,

చావు చావుగా మారింది,

వీటి సి రింకిపోగా

బోటు చతికిలవడింది.

29-10-1980 శాయి ను , ధలణ13పడ) ) ్ష్మ్యార్ర

శ్‌ ర్యాతివచ్చిన రహస్యపు వొన

లా - రత వా ఇ క క వ. మమ? “కం క ఓ - ళం ళ్‌ తర. గ్‌ న యుంయమం?. "| | శో సత 1985411 గ్‌. సు జో ఇవనలనలి? వసివలళదికల. ఆవగలి _ స్‌ 14 బలేన నం. న. / 4 ఇ కా శ కల క. స |. . న. న ల న న (|

  1. నూ వాళ్లా = వో సర క టు ప ఖ్ణే। టాల్‌ నన క క. వ. ః ౯ త న్‌ గ న! సం య. టె! న క న = (| ల జై హా ర ఎ | నా. 4 న స ౨ | మై గ . జ రం న . _ | బ్బ. మల! న వం టి - త క ల నారా సు. గ్‌ శ వం క లు క. ఆట య య న నునన మా మం 2. న. “న ॥ శ. క న న న. గదాం య ల యి ఎ మ గ లు మట స స చం . నా. చనల తా క స క్‌ . -ల్లే నువ. వచ్చ నన స | న న్‌ా క. | వు యు నం న న న న య నుల . లన న స. ఖు హాల సంసల చల మా. క జ కా. స లట వం ల = న ల లట మ