Telugu rangu rangula cheekatlu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: rangu-rangula-cheekatlu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/rangu-rangula-cheekatlu
Date: 2026-08-11 20:05
Chunks: 10


Book Overview

Book: rangu-rangula-cheekatlu
Source: https://sundarayya.org/rangu-rangula-cheekatlu
Total OCR chunks analysed: 10


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నేను
  • తెలుగు
  • సాహిత్య
  • రంగుల
  • కవితా
  • చీకటి
  • నాకు
  • సామాజిక
  • మల్లెమాల
  • విజ్ఞాన
  • చీకట్లు
  • బాపురెడ్డి
  • మోసం
  • అంకితం
  • మనకు
  • దుష్టశక్తులు
  • కూడా
  • చేసిన
  • చీకట్లు”
  • విశ్వవిద్యాలయం
  • వారికి
  • ముఖ్యంగా
  • కృతజ్ఞతలు
  • భౌతిక
  • ప్రపంచంలో
  • పుస్తకాన్ని
  • నవ్‌
  • సహజకవి
  • మనసుపడి
  • మక్కువతో

Per-Chunk Details

Chunk 1 — rangu-rangula-cheekatlu_pages0001-0010.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 5011

OCR Issues:

  • ASCII junk on lines: [27, 31, 37, 40, 41]...

Key Terms:

  • నేను
  • తెలుగు
  • సాహిత్య
  • రంగుల
  • కవితా
  • చీకటి
  • నాకు
  • సామాజిక
  • మల్లెమాల
  • విజ్ఞాన
  • చీకట్లు
  • బాపురెడ్డి
  • మోసం
  • అంకితం
  • మనకు
  • దుష్టశక్తులు
  • కూడా
  • చేసిన
  • చీకట్లు”
  • విశ్వవిద్యాలయం
  • వారికి
  • ముఖ్యంగా
  • కృతజ్ఞతలు
  • భౌతిక
  • ప్రపంచంలో
  • పుస్తకాన్ని
  • నవ్‌
  • సహజకవి
  • మనసుపడి
  • మక్కువతో

Extractive Summary:

మ యే పు లే ప క నవ్‌ | ॥ 1 , సహజకవి మల్లెమాల న. ప మ ల మ ప ు న ల ( క. ఉత ల నం హా న త మ అ త మం.


Chunk 2 — rangu-rangula-cheekatlu_pages0011-0020.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 4670

OCR Issues:

  • ASCII junk on lines: [14, 21, 22, 42, 43]

Key Terms:

  • శ్రీ
  • నేను
  • వారికి
  • ఉంది
  • పుట్టనప్పుడు
  • నీవు
  • కృతజ్ఞతలు
  • కూడా
  • రాయిని
  • గూర్చి
  • కవిత్వం
  • చేస్తున్న
  • పుట్టిన
  • పుట్టి
  • రంగు
  • రంగుల
  • జరిగి
  • రూపం
  • జీవిత
  • నిన్ను
  • ముఖ్యంగా
  • పుస్తకాన్ని
  • పద్మశ్రీ
  • సందర్భంలో
  • తెలుగు
  • బాపురెడ్డి
  • కొన్ని
  • సత్యాలు
  • శిఖరం
  • వాస్తున్నాను

Extractive Summary:

ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సన్నాహోలు చేస్తున్న మిితులు శ్రీ వై. నా ఇతర రచనల వలనే ఈ పుస్తకాన్ని కూడా (పగతిశీలురు అయిన పాఠకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది జరిగి ఇన్నాళ్ళుయింది అది జరిగి ఆన్నాళ్ళుయింది కాన్ని జరిగి ఎన్నాళ్ళో అయిందింా ఆ రూపం ఇట్టయింది ఈ రూపం అట్టయింది ఏ రూపం ఎట్లయిందో ఏనాటిది ఏనాటికి ఏమేమి అయిందో ఈనాటిది ఒకనాటికి ఏమి అయిపోతుందో చెప్పటానికి తోడుపడే చ్మితమైన కొలబద్ద “కాలం'" మరి “కాలం” ఏ కాలంలో పుట్టిందో చెప్పుమని వేడుకుంటున్నాను ఈ సుప్త శిలలను-- శ్రీశైల శిఖరం మీద విశాలభూతలం మీద గంఖీర సాగర గర్భంలో రాశీ భూత కాలం వలె రాజిల్లే పాషాణాన్ని శిల్పంగా చెక్కి.


Chunk 3 — rangu-rangula-cheekatlu_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4850

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రంగు
  • రంగుల
  • అంబేద్కర్‌
  • చీకట్లు
  • అందుకే
  • భారత
  • వేదోపనిషత్‌
  • సమతా
  • మనిషిని
  • పుట్టిన
  • చేస్తున్నాను
  • నీవు
  • ఉంది
  • శంఖారావం
  • విద్వేష
  • మనిషి
  • చరిత
  • విజ్ఞాన
  • వేదికమీద
  • మధ్య
  • సత్యాన్ని
  • మించిన
  • రాక్షసత్వం
  • నేర్చిన
  • నిత్య
  • చేసిన
  • పుట్టినరోజు
  • మనది
  • అంటే
  • విధిగా

Extractive Summary:

శంఖారావం ఏదో విద్వేష విషకాలుష్యం ఈ గాలినిండా (పనరిస్తున్నది ఏదో విధ్వంసక దావాగ్ని ఈ నేలనిండా [ప్రవహిస్తున్నది అందుకే " (ప్రాజవాయువు పీలుస్తున్న మనిషి (పమాదకర ఉన్మాదంలో పడిపోతున్నాడు అభ్యుదయం పెంచుకుంటున్న ఆశల ఆశయాల మొక్కలు మంటలో మాడిపోతున్నాయి--- భు వవిత్ర భారత ధరి్యతి ఒడిలో భయంకర చరిత (ప్రభవిస్తున్నది నవ్యగహాలకు నక్షత్రాలకు నాయకత్వం వహిస్తున్నది శని (గహం భుజబలాన్ని బుద్దిబలాన్ని స్వాధీనం చేసుకుంటున్నది చదువుకున్న స్వార్ధపరత్వం--- అదుగోః విజ్ఞాన వేదికమీద వింతమనిషి వెర్రి వేషం వేదోపనిషత్‌ క్షేత్రంలో ఆవులిస్తున్న అజ్ఞానభాష మాటలకూ చేతలకూ మధ్య ఇ రంగు రంగుల సంబంధం కుదరనీయని మాయల ఆలోచనలు మతాలకూ హితాలకూ విచ్చిన్న విద్య నేర్పే వచ్చన్న పరపీడనాచార్యులు నేతృత్వం వహిస్తున్న కురుక్షేత్రం నేటిభారతం---- (పకృతి శక్తులు, సహజ సంవదలు (పబోధించే (పేమతత్వాన్ని పాటించని పాశవికులు గిరులకూ రురులకూ గాలికీ నేలకూ నేర్పిస్తున్నారు కార్చుణ్యం వెలుగును వెడలగొడుతున్నారు చీకటికి జై కొడుతున్నారు-- అంతరిక్ష విజయాలు అనంత వేదాంతాలు చరిత కురిసే అనుభవాలు అత్మ విరిసే అనుభూతులు నుందర సుగత్రి దిపాలై (పగతి పథం చూపిస్తున్నా సామాజిక జీవితయా[తలో సత్యాన్ని బలిచేస్తున్నారు జడ భరతులు, (పాణంలేని మట్టికోసం మానవత్వాన్ని వెలివేస్తున్నారు అయోమయులు--- 8


Chunk 4 — rangu-rangula-cheekatlu_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4675

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తెలుగువారి
  • రంగు
  • రంగుల
  • జరుపుకుంది
  • భారత
  • చీకట్టు
  • తిరునాళ్టు
  • మార్చు
  • జండా
  • పట్టుకొని
  • చైతన్య
  • ఒడిలో
  • విజ్ఞాన
  • రూపాన్ని
  • కొత్త
  • ఉగాది
  • చేదు
  • తీపి
  • నేను
  • చీకటి
  • తాను
  • పరులు
  • తిరునాళ్ళు
  • చర్మిత
  • కలిపే
  • చరిత
  • తిరునాళ్లు
  • దీకట్టు
  • వుధువమూసం
  • గర్జిస్తూంది

Extractive Summary:

వుధువమూసం గర్జిస్తూంది మార్చు జండా పట్టుకొని మధుమాసం గర్శిఘ్రూంది శెశిర పాళవ శక్తుల మీద చైతన్య చై[తరథం జై్యతయ్యాత సాగిస్తూంది-- కుతం[తాల కొండలమీద కుమిలిపోతున్న కాశ్మీరమా। కష్టాల కడలి ఒడిలో కలవరిస్తున్న కన్యాకుమారీ: అనుమానాల అడవుల్లో అసహాయతల లోయల్లో అలమటించే భారతీః ఈ ఉష్టరక్త వాసంతంలో నవయుగ గీతి ఆలపించు: విష్ణవజ్యోతి వెలిగించు : అదుగోః (ప్రజాశక్తి పల్లవిగా (1పగతిగేయాలు పాడుతున్నాయి వరభృతాలు; కాలకాశికా నయనాలలో ఆశాపలాళ దీపాలు వెలిగించి రాలిపోతున్నాయి నేలతల్లి ఒడిలో త్యాగం పండిన ప్యతాలు-- కులతత్వపు కోరలతో మతోన్మాద మారణా[స్రాలతో మనిషి రకాన్ని పీల్చే రకాశనులు, ర కాక్షులు తల వంచుక వెళిపోవాలని 'ఘోషిస్తున్నాయ వాధాతప్త [క్రోధో దిక్త పక్షి బృందాలు విజ్ఞాన (పజ్ఞానోర్టీప్త మాకందాలు మలుపు తిరుగుతున్న భారత చర్మితకు పాణం పోస్తున్న భావగంధాలు---- నల్లధనపు నాగుబాముల నాటకం కట్టించే నాయకత్వం వె మల్లెలు కురిపించే నవవర్షం ఇది దేశ [ద్రోహ దివాంధాలను పసికట్టి నుసి చేస్తున్న (ప్రచండ కాంతివర్షం ఇది అవకాశ వాదమే వినోదంగా అటూ ఇటూ దూకే గోడమీది పిల్లులకు సంకటమైన కంటక వసంతం ఇది- ఆస్పిపాస్తు లున్నవాళ్ళు ఆస్తికులై పోతుంటే అవేవీ లేనివాళ్ళు నాస్తికులై వాపోతుంటే “తత్త్వమసి, త్వమే వాహం” తత్త్వాలు బోధవపడక తల్పడిల్లే వెర్రి మనిషీ ; కదలిరా జీవ జవసత్త్వాలకు జయజయనాదమై రా అభయ భావి నభంలో శుభోదయమై రా నిజంగా నీవు పరమాత్ముడవే నీ శక్తి సీవు గ్రహిస్తే రోదనం మాని దుష్టత్వం వై కోధనం వహిస్తే.


Chunk 5 — rangu-rangula-cheekatlu_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5830

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • జీవిత
  • ఉగాదినాడు
  • రంగు
  • రంగుల
  • అగాధమైన
  • సత్యాలను
  • కోసం
  • ఉన్న
  • శోధిస్తున్నాను---
  • అయితే
  • దేశం
  • చూచి
  • మనిషి
  • మాయో
  • నేను
  • నేనే
  • కవితా
  • అద్భుత
  • చీకట్లు
  • హక్కుల
  • సమతా
  • చూస్తుంటే
  • వీధుల్లో
  • వాళ్ళను
  • భగవంతుడు
  • చీకట్టు
  • భూమిని
  • శోధిస్తున్నాను
  • పుట్టిన
  • కనుక్కుంటున్నాను

Extractive Summary:

కారుచీకటి నేలదున్ని కాంతిని పండించవలసిన కోడెగిత్తలు డోలు డప్పుల ఢమఢమలకు తలలొగ్గి డూడూబసవన్నలై ఉాలికోసం జోలెలు పడుతున్నాయి ఆ అమాయిక ,శమైక జీవుల్ని ఆహరించి అవినీతి అహంకార [కూరత్వాలు భుక్రాయాసంతో భక్తి భజనలు చేస్తున్నాయి భయాందోళనం చెందుతున్న భావిభారత పౌరులు తాడు బిగిసిన గొంతుకలతో త్యాగశంఖాలు పూరిస్తున్నారు సంకట కంకణబద్ధ కరాలతో సంగామ భేరీలు (మోగిస్తున్నారు--- “సర్వేజనా సుఖినోభవంతు” అనే సమతా మమతా మందిరంతో పరాన్నభుక్కు భూతాలు సేరాకా విష్యపేతాలు 'ప్రళయతాండవం చేన్తుంటే శిషించవలసిన (ప్రజాస్వామ్య పర్వుతేశ్వరుడు శిలయై చూస్తుంటే స్వాతంత్య శ్రీనివాసుడు సందేహంలో పడిపోతుంటే “అహం[బహ్మాస్మి” అనుకున్న ఆస్తీకతా భక్తజనం ఆత్మవిశ్వాసం కోల్పోయి నాస్తికతా శక్తిని ఆశయిస్తున్నారు అజ్ఞాన విరక్త జీవన వీధుల్లో అశధారలై ప౦వహిస్తున్నారు --- రామాయణం చూచి చూచి రాక్షసులై పోతున్న వాళ్ళను హరిశ్చంద్ర నాటకం చూచి అబద్ధాలు నేర్చుకుంటున్న వాళ్ళను మార్చడానికి ఏ ఆవతారం ఎత్తాలో బోధపడక వాధపడుతున్నాడు భగవంతుడు వికసిత రాజ్లీవనేేశుడు సర్వసమతా ధర్మగా[త్రుడు. చీకట్టు భూమిని (పేమిస్తున్నాను ఇచ అగాధమైన జీవిత సత్యాలను ఉగాదినాడు శోధిస్తున్నాను నే పుట్టిన పుడమిటింటి కట్టడుల కడపదాటి హద్దులులేని అడ్జులులేని ఆకాశంలో విహరిస్తున్నాను కోహంః కోహం: అంటూ కోకిలమునై పాడుకొంటూ విజ్ఞాన విభవ వసంతాన్ని (పజ్ఞాన శిఖరాల మీదికి పట్టుకుపోతున్నాను--- మనుషుల కోసం పుట్టిన మట్టిగోశం మీదనే పదే పదే జన్మిస్తున్న పరమాత్ముని విలాసం కోసం అంతరిక్ష వీధుల్లో అక్షరాలా వెదుకుతున్నాను; సోహంలో ఉన్న ఆతడెవరో అహంలా ఉన్న నేనెవరో తెలిసికోవాలని చైతన్య చై్యత శకటంలో జై_తయ్మాత సాగిస్తున్నాను అగాధమైన జీవిత సత్యాలను ఉగాదినాడు శోధిస్తున్నాను--- 29


Chunk 6 — rangu-rangula-cheekatlu_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4564

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • రైతు
  • పుట్టిన
  • శతాబ్దం
  • చీకట్టు
  • రంగురంగుల
  • గుంటూరు
  • జీవితం
  • సివు
  • శతాబ్ధం---
  • విజ్ఞాన
  • నన్ను
  • పుట్టి
  • అందుకే
  • సమతా
  • చూచి
  • చేసిన
  • గహించి
  • నవ్వుకుంటూ
  • మాట్టాడుతూ
  • ఎక్కడికి
  • నీది
  • చేసుకున్న
  • నివాసం
  • రంగు
  • రంగుల
  • కొండ
  • మండలం
  • మేము
  • వినయ

Extractive Summary:

(వ్రపంచ కవుల దశమ సమావేశం. రెండు ('ప్రపంచయుద్ధాల గుండ్డు తన గుండె గుండా దూసుకుపోయినా భూగోళపు మట్టికుండను భుజాన వేసుకొని ఇగోళ వీధిలో తిరిగే విజ్ఞాన 'పజ్ఞాని ఈ శతాబ్ధం--- నాడు, బాలరాముడు అద్దంలో చూచి గోలచేయడం మానిన చందమండలం మీద నేడు లీలగా కూర్చున్న భుజబల బుద్ధి రాముడు ఈ అనంత౦లో నేనెంత అని గోల వెడుతున్న శతాబ్దం ఇది--- ఊహించిన దేపుడంటే ఉలిక్కిపడ్డ మనిషి చేత రంగు రంగుల ఉదక వుండలం ఊటితో పోటీ పడలేక ఒప్పుకున్నాడు ఓటమి కొండ [కింద తన [వతాపం చూపే కోరమీసాల సూర్యుడు-- నింగినంటే నీల గిరులు తొడగొట్టి సవాలు చేస్తునా సయి మైదానాల వై కేదారాలవై మంటలు కురిపించే ఓ మార్తాండుడా 1 ఖలేజా ఉంటే మా మబ్బుల మదపుపేనుగులతో డీ కొనుమని-- (ప్రతి బండా ఒక పచ్చజండా పట్టుకొని (పతి లోయా ఒక పాతాళగంగ చుర్గం కట్టుకొని ఆఅఆదరకుండా బెదరకుండా ఎదిరిస్తున్నాయి కొండ సానువులమీద భానున్ని అందుకే ఉదక మండలం అంటేనే సూర శ మండలం గజగజ వణికిపోతున్నది జక


Chunk 7 — rangu-rangula-cheekatlu_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4785

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పేరు
  • ఇస్మాయిల్‌
  • రంగురంగుల
  • మంచి
  • నేను
  • పెట్టాలో
  • చెడు
  • చీకట్టు
  • నుంచి
  • ఉత్పత్తి
  • అనగానే
  • సేవి
  • మనస్సు
  • మంచిపేరు
  • మిణుకు
  • మధ్య
  • కాని
  • విలాసం
  • నడుమ
  • చెట్టుకూ
  • కవిత్వం
  • వెదకి
  • తెలుగు
  • కాంతి
  • సాహిత్య
  • విశ్వంభర
  • కాదు
  • రంగులు
  • కుహూ
  • కలిపే

Extractive Summary:

భావ రేఖలు సంహరణం కాదు చేయవలసీంది సంస్కరణం మరణం కాదు కావలసింది, మార్చు శ్‌ జ రంగులు వూచే చెట్లమీద రక్త ౦పూస్తున్నది కాలమే కంపించి కెవ్వున ఏడుస్తున్నది జ క్త ఓహో: ఆహాః అనగానే ఉప్పొంగిపోకు కుహూ కుహూ మనేవన్నీ కోకిలలనుకోకు * * ఉగాదిని ఎగాదిగచూచి ఓహో: ఆహాలో పడకు పచ్చడిమీద ముచ్చట పడి (ప్రశంసా ప్యతాలు ఇడకు * క ఓ ఆమనీః అరణ్యంలో నుంచి జనారణ్యంలో నికిరాః ఆవేశంలో నుంచి కాస్త ఆలోచనలోనికిరాః ఉ జ చీకటి కూకటి[వేళ్లను పెకిలించే కిరణాన్ని నేను గుడ్డగూబల గుండెల్లో గునపొన్ని నేను 5్‌3 క జ రంగురంగుల ఈ దేశంలో ధరలు పెరుగుతున్నాయం టే నేను ఒప్పుకోను వస్తువుల విలువలు పెరుగుతున్నాయి మనుషుల విలువలు తరుగుకున్నాయి సగటులో మార్పులేదు ఉత్పత్తులు వెరగటం లేదనటంకూడా యదార్జంకాదు సరకుల ఉత్పత్తి "సేవల ఉత్పత్తి తరగవచ్చు కాని జనాభా ఉత్పత్తి ఎన్నోరెట్టు 'పెరుగుళకూంది “సగటు” పరిస్థితి సంతృషప్తికరంగానే ఉంది గ * తెగిపోయిన దిక్షక రేఖమాత మే తెలుపుతుంది పర్వతాలు మనచుట్టూ పరిరకకభటులై ఉన్నాయని శ జ దినమంతా కషపడ కార్మికులు బట ౧ ర్యాతికన్న కలలపంటవలె ఆకాశ క్షేత్రంలో నక్షతాలు పండాయి గ!


Chunk 8 — rangu-rangula-cheekatlu_pages0071-0080.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4518

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • రంగురంగుల
  • ఉన్నది
  • నేనిప్పుడు
  • కాలం
  • చీకట్లు
  • చీకట్టు
  • అవినీతి
  • వేసిన
  • వినిపించే
  • నన్ను
  • చూచి
  • కుంటున్నారు
  • కాదు
  • అందుకే
  • కోవెలం
  • అనుభ
  • వించినదాన్ని
  • అభివ్యక్కం
  • చేయలేని
  • అర్భకుణ్ని
  • అభాగ్యుణ్ని
  • ఆశనా
  • ఆలోచననా
  • శైలి
  • ఆవేశంనా
  • శిల్పం
  • అనందం
  • భావం
  • కవిత

Extractive Summary:

చీకట్టు అనుభ వించినదాన్ని అభివ్యక్కం చేయలేని అర్భకుణ్ని నేను అభాగ్యుణ్ని నేను జ శ ఆశనా భాష ఆలోచననా శైలి ఆవేశంనా శిల్పం అనందం నా భావం కవిత నా (బతుకు శ నే నీతి కొండలను (తవ్వి అవినీతి ఎలుకను పట్టకు అవినీతి రాబందుల్ని కొట్టి పాపభీతి కలిగించే కొండలా కుప్పబెట్టు న! క నెత్తిమీద నేను కట్టుకున్న నీలాల నింగికోట కాలం చేసిన మాయదాడిలో నేలమీద రాలిపోతున్నది న ఈ న్‌ తెలుగువాని పేరేమిటంటే తెలియదనండి ఎందుకంటే, మేము ఒకరినొకరం గుర్రించలేమనండి 5్‌7 చెదరని వణాల్లాంటి నా పళ్లను ఒక్కటొక్కటిగా పీకేసూ పసితనం మళ్చీ నీకు వస్తున్నదని పరిహాసం చేస్తున్నది న కనిపీంచేదంతా కాంతిలోకం అనుకున్న నా కనుల గనుల్లోకి మసక చీకటిని చిమ్ముతూ బయటకాదు చూడవలసింది లోనికి నీలోనికి అంటూ ధూపదీపమేదో పట్టింది న ర్‌8


Chunk 9 — rangu-rangula-cheekatlu_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5016

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఉగాది
  • రంగురంగుల
  • అంటూ
  • కాదు
  • చీకట్లు
  • సత్యాన్ని
  • నీటి
  • గాలి
  • కొసరి
  • మోసం
  • విరిసే
  • అజ్ఞాత
  • చిక్కుకున్న
  • నేటి
  • వగతి
  • అందుకే
  • ఓంకార
  • నుంచి
  • చల్లండి
  • తత్‌
  • సత్యం
  • సత్యమే
  • రమ్మన్నా
  • తెస్తుంది
  • వద్దన్నా
  • గుండెల్లో
  • వచ్చింది
  • మార్చు
  • పహఠయోగుల్హాగ
  • 3రటాలమీద

Extractive Summary:

చీకట్లు పహఠయోగుల్హాగ నీటి 3రటాలమీద కదలివచ్చే గాలి ౩ఇరటాలను బొండాల జండాలు పట్టుకొని కొబ్బరి తోటలు ఆహ్వానిస్తున్నాయి కొసరి కొసరి కోర్కెలుతీర్చే తీరానికి -- భాషలన్నీ ఒక్క-టైపోయాయి ఆ మహాసాగర ఘోషలో జాతీ భేదాలు కరిగిపోయాయి ఆ మానవతా వారాళశిలో వికృకాకృతులు వీడిపోయిన ఆ (పకృతి సొందర్య దర్శనంలో నింగిలోని ఆ రవి నేలమీది ఈ కవి (ప్రాయేటి నీటి లోతుల్లో పరవశించి పోయారు. రంగురంగుల వుధువూసంలో మోసం మోసం మధుమాసంలా వేషం వేస్తుందనుకోలేదు ఆశల కాశ్మీరానికి అగ్గి వెడుతుందనుకోలేదు రాగాలు విరిసే మంచుమలకొమ్మ రక్తాలు పూస్తుందనుకోలేదు అమృతం పంచవలసిన ఐదు నదుల్నవేళ్ల హన్తం అమాముకుల కుత్తుకలు కోస్తుందనుకోలేదు మృత్యువుతో నేస్తం చేస్తుంద నుకోలేదు--- అడవులారాః కొండలారాః అజ్ఞాత పులోయల గుండెలారా: ఈ విద్వేషపలాళశ కుసుమహానం నమ్మకండి ఈ మధుమాసపు మోసంలో పడకండి మనిషినిచంపి మనిషిని (బతికిస్తామనే మాయలో చిక్కకండి అడిగితేకూడా పెట్టదనే అపోహతో అమ్మరొమ్ము చీల్చకండిః ఓట్టచెట్టమీద పూయవలసిన పూలు బుల్లెట్ట మీద పూస్తాయాః సదాలో చనకు సాధ్యమయ్యే వెలుతురు దురావేళానికి దొరుకుతుందాః 68 మన ఆశల ఆశయాల రధానికి


Chunk 10 — rangu-rangula-cheekatlu_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 6041

OCR Issues:

  • ASCII junk on lines: [233, 235, 236, 237, 239]...

Key Terms:

  • కవితా
  • రంగురంగుల
  • పోయాయి
  • చీకట్లు
  • కాదు
  • వీరి
  • చీకటి
  • రంగు
  • జాతి
  • ప్రవృత్తి
  • చీకట్టు
  • పట్టుకొని
  • అందుకే
  • పకృతి
  • నీటి
  • దిక్కు
  • పడ్డ
  • జీవన
  • నాయి
  • కోల్పోయి
  • గాలిలో
  • మంతి
  • మనిషి
  • కాకులు
  • కొసరి
  • వేషం
  • వేషాలు
  • గుణం
  • దేశం
  • రంగుల

Extractive Summary:

రంగురంగుల డెమ(కసీని హిష్మకసీ నడుపుతున్నది తెలివిగలవాళ్టకు (త్రికరణ ళద్ది అక్కరలేదని టీకాతాత్పర్యాలు చెపుతున్నది-- మన జాతి పక్కి నెమలి కదా మన జాతిసుమం పద్మం కదా మరి మన జాతి గుణం ఏమిటంటే “మసం” అని చెప్పుకుంటే ముచ్చటగా ఉంటుందేమో 1 మన జాతి రంగు ఏమిటంటే జన్చీక్టట్రో ఆ్రన్సి ఒప్పుకుంటే చైతన్యం కలుగుతుందేమో స్వాత ౧(త్యం వెలుగుతుందేమో : ల నా న న లా! న. ఆందాన్ని అందుకొని అందంగా అభివ్యక్తీకరించటమే ఆశ్చర్యమై న విషయం లోకంలో "రెడ్డిగారు అందానే ఎ కాక అందులోని అందని తత్త్వాన్ని కూడా , అన్వేషించి ఆవిష్కరించే దాకా తృప్తీ పడరు.