Telugu rangu rangula cheekatlu - anilvaranasi/indianlanguages GitHub Wiki
మ యే పు లే ప క నవ్ | ॥ 1 , సహజకవి మల్లెమాల న. | శతా, మనసుపడి మక్కువతో సేకరించిన ఖీ గ ఈపుస్తకాన్నిసాహిత్యాభిమానులకోసం త సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి | .. | 2 ఆనందంతో బహూకరిస్తున్నాం. న్ ] - మల్లెమాల కుటుంబం | పం మాం నే (| ( . స్తు. ఖ్మ జీ త్త! . ] గ్ న! ఫ్ | స టీ 3 ఢీ ( / | నో
రంగు రంగుల చీకట్లు (కవితా సంపుటి) డా. జి. బాపురెడ్డి జయం పబ్లికేషన్స్ హైదరాబాదు,
ఆ 24 ఆల4 ౧౬౯4ల (4ం16001081౯664 ౧2౭గ659) శ , వ. కాం ౪656 1 గొయైైై 0 క్ట డగ ణీ ల ౮. వ22ై4 మండిత. ఖా ప్త న లం కంల 2611100 = 1990 శ్రి ఉంటుం? రలు న్నా ప పూస మైజార్ రో
జీ
6074 కేజు!80 న వల మె2ముడ02 శం? ల భి గ్ర 0౦౪౪ 20488: 7014 60000406 పంం1065 1112001, పరం 044-- 500 044 001366 9 ; లగి షస ౮98ఓ1041710%15 వేం నోం. 10, 0264 20. క, ల08ేంం 113, ర్వశలుడండ64- 500 034. వసులంతే 20: కజర210100822 నలక ఉ0169 ప్వరల4086ే- 500 001.
౧491066 ౪10 ఏం కలిజిల81 8851518966 01 గ61082 9176010)
ఇందులో ....
"పేజి శిలాక్షరి క్ష జన్మదినం - పునర్జన్మదినం క్త శంఖారావం 7 శాలవేదికి కవితోపాయనం 10 (కిస్మస్ కక మధుమాసం గర్జిస్తూంది 17 ఆకలిలేని కోకిల ౭0 స్వాతం స్వాంతనం లం తెలుగు తిరునాళ్ళు ర! బోధపడని బాధ లిగ్ర భూమిని (_పేమిన్తున్నాను లం నం[శ్రాంతి సమరం ప్ల కవితా పపంచం 8 ఫ్ రైతు సేవాంతరంగా! రికి ఇరువయో్యోశతాబ్దం శ0 సత్య శ్రీనివాసం శల ఉదకమం౦డలం న! 1పేమాంజనేయులు శీర రెపటిపేరు శ్త్రి ఇస్మాయిల్ విలాసం స్ 0 విశ్వంభర వీణాపాణి ఛ్ భావరేఖలు గ్3 శకాలంవేసినగాలం ఫ్ 8
సేవాపియా! 60 ప్రమాదాల (ప్రమోద గ. శూన్యంలో ఈశాన్యం రీ అందాల కోవెలం రక మధుమాసంలో మోసం 08 ఇెన్నారే కార్యదీక్ష 70 సత్యదర్శనం ఛెల్పి అళావాది ఉగాది ళ్గెక్త మనిషిమై దూకిన మహాసము [దం 77 కాకిగోల 80 రంగురంగుల చీకట్లు 81 శే జ ,
అంకితం [మ క నన స! ప మ ల మ ప ు న ల ( క. న న . / స. మ వం స క లీ ఎ | య టా. య |. వు న. ఉత ల నం హా న త మ అ త మం. న్ టు మం ము ముప్పది అయిదేళ్ళుగా నాతో స్నేహయాత సాగినున్న సౌజన్య మూర్తి, సాహిత్య తపస్వి, విశ్వ విశాల యశస్వి డా. జి.వి. నుబహ్మణ్యం గారు. ఆయన ప్రవృత్తి రిత్యా. వృత్తిరీత్యా అచార్యులు. ప్రాచీన, అర్వాచీన తెలుగు సాహిత్య క్షేత్రాలలో పండిన సమీచీన భావ సంపదను ఆవిష్కరించి ఆచరించే ఆంతర్నేతుడూ, అభిమాన పాతుడూ ఆయన, నిరంతర సత్యాన్వేషణలో శివంకర సౌందర్య దర్శనం చేస్తున్న ఆత్మజ్ఞాన విద్యా విజ్ఞాన సంపన్నుడాయన, మా పరస్పర అదర్శ మెతికి చిహ్నంగా, అభ్యుదయ భావాత్మలను సృశించే ఈ కావ్య సంపుటిని ఆయనకు అంకితం చేస్తున్నాను. జె, బాపురెడ్డి
వుంందుగౌ ఒకవూట
లోకాన్ని చీకటి ఎన్ని రంగుల్లో ఎన్నిరూపాల్లో అవరిస్తున్నదో మనకు తెలియదు. ఒక రంగులో దాన్ని గుర్తించగానే అది మరో రంగులోకి మారిపోతుంది. చీకటిని చెడుకు సంకేతంగా వ్యంజిస్తున్నా నని ఇక్కడ వేరుగా నేను చెప్పనక్కరలేదు. దుష్టశక్తులు దుష్ట శక్తులుగా మనకు ఎదురైతే వాటిని మనం ఎదిరించగలం. ఏదో విధంగా కొంతవరకు జయించగలం. కాని దుష్టత్వం శిష్టత్వ రూపంలో తన వ్యవహారాన్ని నడిపితే దుష్టశిక్షణకోనం, శిష్టరక్షణకోనం “సంభవామి యుగే యుగే” అన్న పరమాత్మ కూడ ఇబ్బందిలో పడిపోతాడు. శ్రీరామచందునికి వాలి ఎవరో, సుగగ్రీవుడెవరో తెలియ నష్హే భగవంతునికి కూడా మంచిఏదో చెడుఏదో తెలునుకోలేనంతగా చీకటి రక్కసి మారువేషాలేస్తున్న రోజులివి. రూపంచూచి రృుదుడే మోసపోతాడు. మరి రంగుచూచి. మనిషి మోసపడటంలో ఆశ్చర్యంలేదు. కటిక చీకట్టు వేస్తున్న కాంతివేషాల గురించి మనిషిని హెచ్చరించడానికి నేను చేసిన 1పయత్నమే ఈ *జ్రంగు రంగుల చీకట్లు” కావ్యసంపుటి. తన రంగుల గుట్టు కనిపెడుతున్నామనే భయం కాస్త చీకటికి కలిగించడానికి ఈ కవితా దర్పణం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
నా “మన చేతుల్లోనే ఉంది” క వితాసంపుటిని ఉత్తమ వచనకావ్య సంపుటిగా గుర్తించి నాకు ఈమధ్య బహుమతి (ప్రదానం చేసినందుకు తెలుగు విశ్వవిద్యాలయం వారికి ముఖ్యంగా విశ్వవిద్యాలయ ఉపాద్యతులు ఆచార్య సి. నారాయణరెడ్డిగారికి ఈ సందర్భంలో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1986 తర్వాత నేను [వ్రాసిన వచన కవితలలో కొన్ని రెండు సంపుటాలుగా" పంచబాణ సంచా” “(ప్రణవ పణయం"-గత సంవత్సరం వెలువడ్డాయి. అవి శృంగార (పణ యానుభూతి కోభితాలు--మరి ఈ కవితలు సామాజిక చైతన్య భావ దీపితాలు. 1పణయ, (పణవ, సామాజిక ప్రగతి ధారలుగా సాగేనా
కవితలన్నీ సమ్మగ జీవితానంద నత్యోన్ముఖాలే. ఈ భౌతిక (ప్రపంచంలో సమతానంద సౌభాగ్య జీవితం గడపడానికి అందరికి హక్కుంది. ఉండాలి. తదనుగుణమైన ప్రణయ |సణవ భావతత్వం కూడ మనిషికి అత్యావశ్యకం. (పణయానికీ, (వణవానికీ సముచిత స్టానం కల్పించలేని సామాజిక భౌతిక 1పగతి వాదాలు కేవలం నినా దాలుగా నిలిచిపోతాయి. ఈనాడు (ప్రపంచంలో జరుగుతున్న విష్ణ వాత్మక సాంఘిక, రాజకీయ, ఆర్థికపరమైన మార్పులన్నీ, సుసం ఘటిత సమగ్ర జీవితాదర్శ ,పేరితాలే. స్వార్థం, మోసం, దోపిడి, సంకుచితత్వం, అజ్ఞానం వంటి దుష్టశక్తులు సమకాసత్య సముద్దీపిత మైన సంపూర్ణ జీవితానందానికి భంగం కలిగిస్తాయి. మనిషిలో దాగి యున్న అలాంటి మాయాశక్తులను కనిపెట్టి జయించవలసింది కూడా మానవుడే. అందుకే ఈ “రంగురంగుల చీకట్లు” జీవిత ష్మేతంలో వెలుగుచే ఛేదింపబడుతున్న చీకటి వ్యూహాలకు కళాత్మక చి(తణం, మనిషిలోని = దానవత్వాన్ని మానవత్వముగా, మానవత్వాన్ని దైవత్వముగా మలచడానికి నా కవితాయజ్ఞం తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాను.
నా సాహిత్య యాత్రలో నాకు నిరంతరం తోడ్పడుతున్న మితులందరిక్సి తెలుగు పాఠకలోకానికి నేను సదా కృత జ్ఞుడను. దేశవిదేశాలలో నన్ను ఆదరిస్తున్న మ్మితకోటికి నేను బుణపడి ఉన్నాను. నా కవితాక్షర శిల్చమే, నా సుహృద్భావదీప్తియే ఆ బుణానికి చెల్లింపుగా నేను భావిస్తున్నాను. మున్ముందు సృజనాత్మక (ప్రయోజనాత్మక సాహిత్య సృష్టికె కృషి చేయడానికి మీ అందరి ఆశీస్సులు నాకు దోహదం చేసాయని ఆశీస్తున్నాను.
ఈ పుస్తకాన్ని (వచురించిన జయం పబ్లి కేషన్సువారికి ముఖ్యంగా ఫ్రీ జె, మారుతిగారికి నా కృతజ్ఞతాపూర్వక అభినందనలు.
ఈ [గంధ (పచురణకు కాసీంత ఆర్థిక సహాయం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం వారికి నా కృతజ్ఞతలు, సర్వాంగ సుంద రంగా పుస్తకాన్ని అనతికాలంలో [ప్రచురించడానికి తోడ్పడిన
రామకృష్ణ (పెస్ వారికి ముఖ్యంగా శ్రీ జి. సత్యనారాణగారికి, విప్ప కంపూటర్స్ విజయ సేనా రెడ్డిగారికి నా ధన్యవాదాలు. ముచ్చటైన ముఖచిితం రచించిన శ్రీ రమణగారికి నా అభినందనలు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సన్నాహోలు చేస్తున్న మిితులు శ్రీ వై. కె. నాగేశ్వరరావు, శ్రీ యమ్. కె. రాముగారలకు నా (వళంసపూర్వక కృతజ్ఞతలు.
నా చిరకాలమ్మితులు, విజ్ఞులు, నా సాహిత్యాత్మజ్ఞులు డా॥ జి వి, స్ముబహ్మణ్యంగారు ఈ కృతిని స్వీకరించినందుకు వారికి తికరణ శుద్దితో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కృతులు స్వీకరించిన మహనసీయులలో పద్మశ్రీ ఆచార్య నారాయణరెడ్డి, పద్మశ్రీ డా॥ బోయి భీమన్న, కళాప్రపూర్ణులు శ్రీ గుమ్మడి వెంక టేశ్వురరావు, వూజ్యులు డా॥ బెజవాడ గోపాలరెడ్డి, విశ్వవిఖ్యాత జన్యుకా స్త్ర వేత్త డా| పి. మీరాభాన్ (11011206), (పవాసాంధుల సంన్కృతి పదీప్తికి తోడ్పడుతున్న శ్రీ డి. సుబ్చిరెడ్డి (౮.౬) డా॥ అల్లూరి రాజు (౮.5.4) గారలు ఉండటం నా సౌభాగ్యంగా థావిస్తున్నాను. వారందరికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. అంతర్జాతీయస్థాయిలో నా సాహిత్య వికాసానికి దోహదం చేస్తున్న ౮.1౬. తెలుగు అసోసియేషన్ వారికి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (గగ్షిగ్మితి వారికి, 10/16 &ఉం౭6ంగ/ 01 తగ ౧|| 6411౪16 వారికి (ముఖ్యంగా 90 [19014 5/100/89, గ౦1. 5౪641 తిగం9166061౧, 5. గగ౭గ/8 కిం/464]1148%, 0౧. 6000697 6౧9939) ఈ సందర్భంలో నేను (పత్యేక కృతజ్ఞతలు చెప్పవలసి ఉంది.
నా ఇతర రచనల వలనే ఈ పుస్తకాన్ని కూడా (పగతిశీలురు అయిన పాఠకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
జె, బాపురెడ్డి
బాపు రెడ్డిగారి కొన్ని ఇతర రచనలు బాపురెడ్డి గేయనాటికలు బాప్పురెడ్డి పద్య కావ్యాలు అనంత సత్యాలు శ్రీకార శిఖరం (డేమారామం నాదేశం నవ్వుతూంది మన చేతుల్లోనే ఊ&ంది పంచబాణ సంచా (పణవ [వణయం 5 (౫6: 0 42౧001 ఓ0%808 07 126 ౦ 0౯1076
శీలాకరి రాయిని గూర్చి కవిత్వం వాస్తున్నాను ఎందుకంటే అందులోనే అసలు సత్యాలు దాగి ఉన్నాయని విశ్వసిస్తున్నాను [ప్రణవంలో నుంచి పుట్టిన సృష్టి రహస్యాలను [ప్రబోధించే వేద వేదాంగాలై నినదిస్తున్నాయి (పన్న్మరాలు నా నిర్వేద హృదయంలో--- అవును మనిషి పుట్టనప్పుడు మర్క-టం పుట్టనప్పుడు ఏ జీవీ పుట్టనప్పుడు చెట్టు చేమా పుట్టనప్పుడు గాలి నీరు పుట్టనప్పుడు పుట్టింది గుట్టుగా ఆ గట్టు మీది రాయి ఆందుకే, రాయిని గూర్చి కవిత్వం (వాస్తున్నాను--- ఇది పుట్టి వేయేండ్రు అయింది అది పుట్టి లసేండ్లు ఆయింది కొన్ని పుట్టి కోట్ల యేండ్డు అయింది
రంగు రంగుల
ఇది జరిగి ఇన్నాళ్ళుయింది అది జరిగి ఆన్నాళ్ళుయింది కాన్ని జరిగి ఎన్నాళ్ళో అయిందింా ఆ రూపం ఇట్టయింది ఈ రూపం అట్టయింది ఏ రూపం ఎట్లయిందో ఏనాటిది ఏనాటికి ఏమేమి అయిందో ఈనాటిది ఒకనాటికి ఏమి అయిపోతుందో చెప్పటానికి తోడుపడే చ్మితమైన కొలబద్ద “కాలం'" మరి “కాలం” ఏ కాలంలో పుట్టిందో చెప్పుమని వేడుకుంటున్నాను ఈ సుప్త శిలలను-- శ్రీశైల శిఖరం మీద విశాలభూతలం మీద గంఖీర సాగర గర్భంలో రాశీ భూత కాలం వలె రాజిల్లే పాషాణాన్ని శిల్పంగా చెక్కి. మొక్కుతున్నాను--- వెనక్కి పోతున్న చర్మిత ఛాయల్లో ముందుకు సాగే పరిణామ [ప్రవాహంలో నిశ్చలంగా నిర్భయంగా నిలుచున్న సాక్షిభూత శిలలకు, స్వయంభువులకు నీరాజనం వడుతున్నాను--
2
చీకట్లు విజ్ఞాన వివాయసం (జ్ఞానంతో (వజ్వలిస్తూంది పరమాత్మ తత్వ (పణవనాదంతో (వతిద్వనిస్తూంది--- హపైషాణాలు ఎరుగని భాషలు లేవు, భావాలు లేవు అంతర్ముఖయోగ మార్గంలో బహిర్ముఖ [వయోగ మార్గంలో నత్యాన్వేషణ చేస్తున్న సాధకులకు నత్ చిక్ భోషాణాలు ఈ పాషాణాలు అత్మజ్ఞానానికి, పదార్థ విజ్ఞానానికి ఆఖరు సోపానాలు ఈ శిలాతోరణాలు అందుకే, రాయిని గూర్చి నేను కవిత్వం (వాస్తున్నాను-- శిలలను వూజించే ఏకాంత 'సేవకుణ్ని నేను [పన్తరాలను పలికించే భావకుణ్ని నేను జడానికి చేతనానికి ముడివేసే జీవనతరంగాన్ని నేను నింగినీ నేలనూ కలిపివేసే విహంగాన్ని నేను రాయిని గూర్చి కవిత్వం (వాస్తున్నాను
ష్
రంగు రంగుల అచ జన్మదినం - పునర్జన్మ దినం
చిితంగా ఉంది బావూ సీ జీవిత చ్మితం "సంచలన చిత్రంగా ఉంది బాపూ సీ జీవిత చిత్రం మారణాయుధాల మత్తులో సత్యహింసా పర్వంలో శాంతి విధ్వంసన గర్వంలో విలయతమో వలయంలో నిన్ను విస్మరించిన మానవలోకానికి విచితంగా ఉంది గాంధీః నీ జీవిత చిితం--- అలనాడు దశ్నిణ ఆఫీకాలో నిండిన దాస్యాందకారారణ్యంలో నీవు వెలిగించిన సత్యాాగహ దీపం తిమిరంతో సమరం చేస్తూనే ఉంది అక్కడి తెల్లవాని నల్లనీతి నాటకాన్ని తెల్లబోయి చూస్తూనే ఉంది--- భువన భవనపు పంజరం నుంచి హరేరామ చిలుకవై హరే హరేః రామచిలకవై
గ్[
చీకట్టు
రక్త నక్త ఆకాశంలోకి
ఎగసిపోయావు నీవు
ఆవేదనా యమునా తీరంలో
మట్టి పొదల మాటున
ఆర్వనాదం ఆలపించే
అస్థ్కా వేణువై పోయావు నీవు
కాని
కాలపు తెరమీద మళ్ళీ నిన్ను
లీలగా దర్శిస్తూ
పులకిస్తున్నది లోకం --
గడ్డకట్లే చలి వేస్తుంటే
గుడ్డలు కప్పుకోవటం కూడా తెలియని నీవు
ఏ వానకు ఆ గొడుగు పట్టాలనే
ఇంగిత జ్గొనం కూడా లేని నీవు
వట్టి నగ్న భికువువని
నాడు నవ్వుకున్న లండన్ నగరం
ధర్మరక్షకుడం టే ఇతడేనని
నేడు దండోరా వేసి చాటుతున్నది---
హింస జిమాంస కంనుడు
హిట్టర్ కరాళ ఘీంకారాలకు
నాడు గజగజలాడిపోయిన బెర్లిన్
నేడు తన వెండి గుండె తెర మీద
సి విశ్వమానవతా రూపాన్ని
ఆనందా[శుకణమై తిలకిస్తున్నది--- 5
రంగు రంగుల
కొల తమాల వృక్షం మీద సివు విరజిమ్మిన వెలుగు వెంట చరిత్ర, ఛాయా చిత్రమై ధర్విత్రిని నడిపిస్తున్నది (ప్రచండ మానవ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నది- సీ పుట్టిన రోజల్లా మళీ సీవు పుట్టిన రోజు కావాలని స్వు చెప్పినట్టు చెప్పడమే కాక సీవు చేసినట్టు కూడా అందరూ చేయాలని మనసారా కోరుకుంటున్నది నిన్ను కన్న భరతమాత స్వార్ధపరత్వాల వలలో చిక్కుకున్న భూమాత.
6
చీకట్లు
శంఖారావం ఏదో విద్వేష విషకాలుష్యం ఈ గాలినిండా (పనరిస్తున్నది ఏదో విధ్వంసక దావాగ్ని ఈ నేలనిండా [ప్రవహిస్తున్నది అందుకే " (ప్రాజవాయువు పీలుస్తున్న మనిషి (పమాదకర ఉన్మాదంలో పడిపోతున్నాడు అభ్యుదయం పెంచుకుంటున్న ఆశల ఆశయాల మొక్కలు మంటలో మాడిపోతున్నాయి---
భు వవిత్ర భారత ధరి్యతి ఒడిలో భయంకర చరిత (ప్రభవిస్తున్నది నవ్యగహాలకు నక్షత్రాలకు నాయకత్వం వహిస్తున్నది శని (గహం భుజబలాన్ని బుద్దిబలాన్ని స్వాధీనం చేసుకుంటున్నది చదువుకున్న స్వార్ధపరత్వం--- అదుగోః విజ్ఞాన వేదికమీద వింతమనిషి వెర్రి వేషం వేదోపనిషత్ క్షేత్రంలో ఆవులిస్తున్న అజ్ఞానభాష మాటలకూ చేతలకూ మధ్య ఇ
రంగు రంగుల సంబంధం కుదరనీయని మాయల ఆలోచనలు మతాలకూ హితాలకూ విచ్చిన్న విద్య నేర్పే వచ్చన్న పరపీడనాచార్యులు నేతృత్వం వహిస్తున్న కురుక్షేత్రం నేటిభారతం---- (పకృతి శక్తులు, సహజ సంవదలు (పబోధించే (పేమతత్వాన్ని పాటించని పాశవికులు గిరులకూ రురులకూ గాలికీ నేలకూ నేర్పిస్తున్నారు కార్చుణ్యం వెలుగును వెడలగొడుతున్నారు చీకటికి జై కొడుతున్నారు-- అంతరిక్ష విజయాలు అనంత వేదాంతాలు చరిత కురిసే అనుభవాలు అత్మ విరిసే అనుభూతులు నుందర సుగత్రి దిపాలై (పగతి పథం చూపిస్తున్నా సామాజిక జీవితయా[తలో సత్యాన్ని బలిచేస్తున్నారు జడ భరతులు, (పాణంలేని మట్టికోసం మానవత్వాన్ని వెలివేస్తున్నారు అయోమయులు--- 8
చీకట్టు శాంతి గికాలు ఆలపించే హిందూ మహాసాగరాన్ని కలోల పరుస్తున్న ఏ. అయుత దురాశ -నిరాశల మధ్య, స్వార్ధం-అపార్దం మద్య థ్ నే నలిగిపోతున్నవి సమతా న్యాయం, కాంతి ద్యేయం-- మనిషిని మించిన దైవం లేదని, మహిని మించిన స్వర్గం లేదనీ బహిర్ముఖ పదార్థ జ్జానం అంతర్ముఖ ఆత్మజ్ఞానం ఏకమై నిరూపిస్తున్న ఏతైక సత్యాన్ని ధిక్కరిస్తున్న దివాంధాలను న్మిదలేపే శంఖారావం ఏది ? వ[కబాష్యాల [కకచాల న్మక్రాలను తెగటార్చే చకమేది ? శ్రి
రంగు రంగుల కాలవేదికి కవితోపాయనం ఆంటరానితనం అనే అమానుష రాక్షసత్వం కులతత్వం అనే కూ9ర కుటిల మూర్జత్వం భారత జాతిని పట్టి పీడిస్తుంటే ధైర్యంలేని ధర్మరాజులు సహిస్తుంటే సాటిలేని విజ్ఞాన (ప్రజ్ఞాన చ[కంతో వాటిని ఎదిరించిన ఏకైక విష్ణవ రథసారధి అంబేద్కర్ -- మాటలు నేర్చిన మలినత్వాన్ని మాయలు నేర్చిన మతతత్వాన్ని నిత్య సత్య శౌద్దంతో నిర్మలధర్మ బౌద్ధంతో (వఇాశనం చేయబూనిన అపూర్వ జాహ్నవి అంబేద్కర్ __ ఆత్మజ్ఞాన (పసూనాలు సమతానంద నాదాలు పరిమళించిన వేదోపనిషత్ వృక్షంమీద సుందర హైందవ సమాజంమీద విరుచుకపడ్డ గబ్బిలాలను 10
నీకట్లు
గూళ్ళు కట్టుకున్న గుడ్దగూబలను
వైతన్యకాంతి శరాలతో
చెదర గొట్టిన భీమధనుస్సు
అంబేద్కర్ మహోషస్సు---
దురాచార శిశిరమాత
దుర్చుల జనవనంలో
నవజీవన వాసంతంగా
చివురించిన బుతంభరుడు
అంబేద్కరుడు----
ఆహం[బహ్మాస్మి, త్వమేవాహం అన్న
అద్వ్వైతపు నొనటిమీద
ఆసమానత్వుపు రేఖలు గీసి
ఆయోమయత్వపు రంగులు పూసి
వికృత తాండవం చేసిన
వెరి మొరి విస్సన్నలకు
మానవత్వం బోధించిన
ఆ మహర్షి పుట్టినరోజు
నా మాతృభూమి పులకించింది
నా నోట కవిత పలికించింది--
ఒప్పుకున్న ట్రే ఒఫ్వుకొని
తప్పుకొనే తంత్రం మనది
“మార్చు” రాకుండా మార్పులు చేసే
మాయామయ మనస్తత్వం మనది 11
రంగు రంగుల అందుకే అంబేద్కర్ పుట్టిన రోజు అస్పష్టతకు తావులేనిది అభ్యుదయ శాసనం చేస్తున్నాను చట్టాలన్నిటికీ అర్థం కల్పించే చట్టం చేస్తున్నాను కులనిర్మూలన చటం చేస్తున్నాను-- ట్ వ్యా “కులం” అంటే మనకు మనం పులుముకొన్న మలినం అని నిర్వచిస్తున్నాను-_ “కులనిర్మూలనం” అంటే మనిషిని మనిషిగా మార్చటం అని (పవచిస్తున్నాను- విధిగా మానవ విధిగా శ్రీ పురుషులు కులాంతర వివాహాలు చేనుకొని సమతా ధర్మంతో స్వకుల విషవృకాన్ని సమూలంగా వెరికి వేయమంటున్నాను చట్టపరమైన కులనిర్మూలనాన్ని సంపూర్ణంగా సమర్థించుమంటున్నాను-- 12
చీకట్లు కాలవేది అందేద్కర్ కన్న కలలన్నీ నిజం అవుతాయి పవిత్ర భారత చరిత్రలో పడగలెత్తిన (పళయాంతక కుల సర్బ్చాలు రూలిపోతాయి--- హక్కు-లన్నిటికం టే మిన్న అయిన మానవ హక్కులను కలిపించే ఈ వాపురెడ్డి కవితాశాసనాన్ని బాబాసా హెబ్ కు బహూకరిస్తున్నాను.
13
రంగు రంగుల కి న్వమున్
పసులపాకలో పుట్టిన శిశువు నీవు (ప్రపంచాన్ని జయించావు స్వప్నాల కడుపులో పుట్టిన దీపకళిక నీవు సత్యాల సూర్యుడివై నిలిచావు--- అన్యాయాల అక్రమాల ఎడారిలో అమృతవాహినివై _ప్రవహించావు అజ్ఞానాల ఆసహనాల చలిలో ఆత్మజ్హానమై
ళో లా. (పేమజ్వాలవై (పజ్వలించావు “బెత్లహేము" మట్టిలో (పేమవాణివై రవళించావు అంధకార జీవితాకాశంలో ఆకాతారవై (పభవించావు ప్రాచీన వేదోపనిషత్ వ్రజ్ఞాన వసంతాన్ని స్వార్ధపర శిశిర ఘాతాలు సంకుచిత సమర గీతాలు పీడించాయి --
14
చీకట్లు పరిణామ వేదికమీద (పబుద్ధాత్మ చేసిన [ప్రబోధాలను పాశవికత పరిహసించింది నిర్మల సమతా ధర్మాన్ని నిరంకుశత్వం పరిహరించింది నిర్బ్చల నిస్సహాయ మానవాళి నింగివై పు చేతులెత్తింది--- తత్వాల సారమంతా మానవత్వంగా రంగరించి తెచ్చిన మహోన్నతమూర్తివి, నిన్ను “మెస్సయా” అన్నారు అలవోకగా నీవిచ్చిన _పేమసందేశాన్ని ఆబాల గోపాలం విన్నారు -- దైవత్వం దానవత్వం మనిషిలో దాగిఉన్న వెలుగు చీకటులు-- చీకటి వెలుతురుతో చెలగాటం ఆడుతూనే ఉంది దానవత్వం దైవత్వం షీద దాడి చేస్తూనే ఉంది అందుకే రామునివలె కృష్ణునివలె బుద్దునివలె జైనునివలె మాయా రాక్షసత్వం నుంచి
15
రంగు రంగుల మనిషిని రక్షించడానికి నీవు మార్గం అన్వేషించావు కామరూపియైన సెతానును కనిపెట్టి జయించావు---- ఇరువై శతాద్దాలుగా ఏసువై దివివాసివై సీవు పాలిస్తున్న ఈ లోకం ఇంకా పాప పంకిలంగానే ఉంది కళ్ళుండీ చూడలేని వాళ్లు చెవులుండీ వినలేని వాష్టు సకలాంగాలు ఉన్నా వికలాంగులై పోయిన వాళ్టు సక్యాన్ని సిలువవేస్తున్న నిత్య విద్వేష కిరాతకులు నరలోకాన్ని నరకతోకం చేస్తూనే ఉన్నారు--- పరిశుద్ధాత్మ పరిమళించే నీ పేమ భావ వృక్షం [క్రింద (క్రిస్మస్ పేరుతో మనిషి రూపంలో ఉన్న దైవానికి సీవు పుట్టినరోజు పండుగ చేస్తున్నాను ఈ లోకాన్ని నాకంచేసే సీ సందేశాన్ని సకలజన సంహిత ౦గా సమర్పిస్తున్నాను ఇద్ర
దీకట్టు
వుధువమూసం గర్జిస్తూంది మార్చు జండా పట్టుకొని మధుమాసం గర్శిఘ్రూంది శెశిర పాళవ శక్తుల మీద చైతన్య చై[తరథం జై్యతయ్యాత సాగిస్తూంది-- కుతం[తాల కొండలమీద కుమిలిపోతున్న కాశ్మీరమా। కష్టాల కడలి ఒడిలో కలవరిస్తున్న కన్యాకుమారీ: అనుమానాల అడవుల్లో అసహాయతల లోయల్లో అలమటించే భారతీః ఈ ఉష్టరక్త వాసంతంలో నవయుగ గీతి ఆలపించు: విష్ణవజ్యోతి వెలిగించు : అదుగోః (ప్రజాశక్తి పల్లవిగా (1పగతిగేయాలు పాడుతున్నాయి వరభృతాలు; కాలకాశికా నయనాలలో ఆశాపలాళ దీపాలు వెలిగించి రాలిపోతున్నాయి నేలతల్లి ఒడిలో త్యాగం పండిన ప్యతాలు--
17
రంగు రంగుల'
కులతత్వపు కోరలతో మతోన్మాద మారణా[స్రాలతో మనిషి రకాన్ని పీల్చే రకాశనులు, ర కాక్షులు తల వంచుక వెళిపోవాలని 'ఘోషిస్తున్నాయ వాధాతప్త [క్రోధో దిక్త పక్షి బృందాలు విజ్ఞాన (పజ్ఞానోర్టీప్త మాకందాలు మలుపు తిరుగుతున్న భారత చర్మితకు పాణం పోస్తున్న భావగంధాలు---- నల్లధనపు నాగుబాముల నాటకం కట్టించే నాయకత్వం వె మల్లెలు కురిపించే నవవర్షం ఇది దేశ [ద్రోహ దివాంధాలను పసికట్టి నుసి చేస్తున్న (ప్రచండ కాంతివర్షం ఇది అవకాశ వాదమే వినోదంగా అటూ ఇటూ దూకే గోడమీది పిల్లులకు సంకటమైన కంటక వసంతం ఇది- ఆస్పిపాస్తు లున్నవాళ్ళు ఆస్తికులై పోతుంటే అవేవీ లేనివాళ్ళు నాస్తికులై వాపోతుంటే “తత్త్వమసి, త్వమే వాహం” తత్త్వాలు బోధవపడక తల్పడిల్లే వెర్రి మనిషీ ;
10
చెకట్టు ఎక్కడున్నావు నీవుః సంకుచితత్రాల స్వార్దప రత్వాల . దోపిడిలో. దానవత్వాల దాస్యతత్త్వాల రాపిడీలో సీకు దాపురించిన నిరీహ నిర్బల రూపాన్ని వదుల్చ్బుకో నిర్వేల కుచేల తాపాన్ని విదుల్చుకో వాడిపోనీ అందాల, వీడిపోని ఆనందాల వలువలూ విలువలూ ధరించి [కొత్త ఉగాది పండుగ చేసుకో! చేదు సత్యాలు 'సేకరించు తీపి తీపి మాయల్ని అందులో కరిగించు ఉపనిషత్సారంలో వాటిని మేళవించి ఉగాది పచ్చడి చేసుకొని ఉజ్జ్వలంగా "సేవించు మనిషినే మా దవుజ్ఞి చేసే మార్చు మంత్రం పఠించు--- మనిషీః కదం (తొక్కి. కదలిరా జీవ జవసత్త్వాలకు జయజయనాదమై రా అభయ భావి నభంలో శుభోదయమై రా నిజంగా నీవు పరమాత్ముడవే నీ శక్తి సీవు గ్రహిస్తే రోదనం మాని దుష్టత్వం వై కోధనం వహిస్తే. 19
రంగు ఠంగుల ఆకలి లేని కోకిల భూమిమీద పుట్టిన బుద్దిమంతుణ్ని నేను మట్టిని (పేమించే మానవుణ్ని నేను పుడమిటిల్లు చక్కదిద్దుకునే పురుషార్థం నాది అందుకే పరలోకమనే పౌొటుగింటి పుల్లకూర రుచుల కొసం పరుగులెత్తడం మానేస్తున్నాను ఈ లోకపు సౌందర్యం ఏ లోకానికి లేదని మనిషికున్న మహత్తర శక్తులు మరెవ్వరికీ లేవని చై[(తోదయ పంచాంగం చెప్పేస్తున్నాను భయాల చీకటి గదిలో భద్రంగా దాచిపెట్టిన బూచీల మూటల ముడులు విప్పేస్తున్నాను--- చిగురిస్తున్న చైతన్యాన్ని చేలాలుగా కట్టుకొని పుష్పిస్తున్న సత్యాల పూల జండా పట్టుకొని 20
చీకట్టు ఆకలిమీద దండెత్తిన చీకటి కడవలో వెలుతురు పోసి చేదు తీపుల్ని చేరదీని (బతుకు బాధల నివారించే జొషధం తయారుచేసి ఆబాల గోపాలానికి అందిస్తున్నాను (పభవిస్తున్న విజ్ఞాన ఆకాశంలో ప్రజ్ఞాన విభవం పంచి పెడుతున్నాను.
221
రంగు రంగుల స్వాతంత్ర్య స్వాంతనం నడిరేయి మేలుకొన్న స్వాతంథత్యలక్ష్మి తన (ప్రజాస్వామ్య గణతం[త రూపాన్ని భరతజాతి జీవన దర్పణంలో పదేపదే చూచుకొంటున్నది అద్దం బాగులేదనో తాను అందంగా లేననో అసంతృప్తి చెందుతూనే ఉన్నది--- నలభై యేళ్ళుగా తాను సాగిస్తున్న వగతిసౌధ నిర్మాణం ఇటుక లేక, ఇనుము లేక సిమెంటు లేక, కరెంటు లేక ధనంలేక, దీక్షలేక . కుంటుబడి పోతున్నదని సమతా స్వాతం(త్ర్య్యలక్మి కంటతడి పెడుతున్నది; శకి పరులు యుక్తి పరులు [తికరణ శుద్దిలేని స్వార్ధపరులై పోతున్నారని స్వాంతంలో కుమిలిపోతున్నది---- 22
చీకట్టు ఆధికారం అహంకార మై' దోపిడి వ్యాపారమై చట్టాలు అవినీతికి పట్టాలై దేశాన్ని మోసం చేస్తున్నాయని దినంగా విలపిస్తున్నది కలలు కన్నీరైన నా కళ్ళకు కవితా వస్తువుగా భాసిస్తున్నది.
29
రంగు రంగుల తలుగు తిరునాళ్ళు తెలుగువారి చర్మిత తిరునాళ్ళు జరుపుకుంది ఉప్పొంగిన తెలుగుతల్లి హుసేనుసాగర హృదయ తరంగాల మీద గతాగతాలను కలిపే వర్తమానం వంటి జంటనగరాలను కలిపే ట్యాంకుబండు మీద తెలుగువారి చరిత తిరునాళ్టు జరుపుకుంది -- ముక్కులు ముక్క-లై పోయిన తెలుగునేలను తిరిగి ఒక్కటిగా కూర్చిన ఒకటవ నవంబరును ఉద్వేగంతో తలచుకుంటూ తెలుగువారి చర్మిత తిరునాళ్టు జరుపుకుంది-ా తెలుగువారి చైతన్య జైైతరథం ఆత్మవిక్వాస అశ్వాలతో తేజరిల్లింది ఎక్కడున్నా తఆలుగువాడు చెలుగువాడని 24
చీకట్టు
అకాకిరణ పుష్పాలు
దేళం నిండా వెదజల్లింది
పల్లె నుండి డిల్టీదాక
మమతల
మల్లె పూదండ లల్లింది
తెలుగువారి చరిథత్ర
తిరునాళ్లు జరుపుకుంది
వెరి మొరి ఆవేశంతో
స్వార్ధసంకుచిత విద్వేషంతో
దేశం మీద పడిపోతున్న
కాలానికి
మానవత్వపు చెరువు గట్టు మీది
మౌనవైతాళిక వ్మిగహాలు
న్మిగహం బోధిస్తుంటే
కాంతిమార్గం చూపిస్తుంటే
తెలుగువారి చరి్మిత తిరునాళ్లు జరుపుకుంది---
దేశభక్తి పాటలు పాడుతూ
దివ్యశక్తి ఆటలు ఆడుతూ
జానపదం జ్ఞానపదం
విశాల భారత విజయపథం కావాలని
విష్టవ వేదం వినిపించింది
తెలుగువారి చరిత తిరునాళ్టు జరుపుకుంది, 25
రంగు రంగుల బోధపడని బాధ చీకట్టను చీల్చుకొని చివురించిన స్వేచ్భా స్వాతంత్ర్యాల తోటలో రామచిలుకల్లా రంగులు పులముకొని రాబందులు చేరిపోతున్నాయి శక్తిలేక చేజిక్కిన పులుగుల్ని చ్తహింస వెడుతున్నాయి--- ఎదిరించి పోట్రీపడలేక తలవంచి రాజీపడలేక (ప్రగతి కాముక పక్షులు అలసిపోయి వలస పోతున్నాయి ఆశల కానల్టోక్రి (కొత్త ఆశయాల కోనల్లోకి-- ఎలుకలు దూరుతున్నాయని ఇళ్ళను తగలేస్తున్న జడభరతులు ఈగలు మూగుతున్నాయని ముక్కుల్ని ముక్కలు చేసుకుంటున్న త్యాగనిరతులు స్వర్ణాషరాలతో (వాయవలనిన స్వత౦ంత భారత చరితను రకాతరాలతో (వాస్తున్నారు క పుష్పాలతో పూజింపవలసిన ధరి(తిని దుఃఖ వాష్పాలలో ముంచేస్తున్నారు 26
చీకట్లు అందుకే, ఆలోచనలేని ఆవేశం నేటి నా భారత దేశం. విచకణలేని విద్వేషం నేడు వినిపిస్తున్న విప్ణవ సందేశం--- చదవేస్తే ఉన్నమతిపోయిందన్న సామెతకు సాక్షంగా చదువుకున్న స్వార్టపరత్వాలు, మత్తెక్కిన విద్యా విజ్ఞానాలు మానవత్వానికి మంటలు 'పెడుతున్నాయి--- (పాథమిక హక్కుల వృషాల మీద పల్లవిస్తున్న అవకాళాల ఆకుల్ని ఆకలి మేకలు మేసేస్తున్నాయి పెట్టుబడి పెట్టుకోవలసిన దాన్ని పొట్టకూడుగా వాడుకుంటున్నాయి. కారుచీకటి నేలదున్ని కాంతిని పండించవలసిన కోడెగిత్తలు డోలు డప్పుల ఢమఢమలకు తలలొగ్గి డూడూబసవన్నలై ఉాలికోసం జోలెలు పడుతున్నాయి ఆ అమాయిక ,శమైక జీవుల్ని ఆహరించి అవినీతి అహంకార [కూరత్వాలు భుక్రాయాసంతో భక్తి భజనలు చేస్తున్నాయి భయాందోళనం చెందుతున్న భావిభారత పౌరులు తాడు బిగిసిన గొంతుకలతో త్యాగశంఖాలు పూరిస్తున్నారు
2
రంగు రంగుల
సంకట కంకణబద్ధ కరాలతో సంగామ భేరీలు (మోగిస్తున్నారు--- “సర్వేజనా సుఖినోభవంతు” అనే సమతా మమతా మందిరంతో పరాన్నభుక్కు భూతాలు సేరాకా విష్యపేతాలు 'ప్రళయతాండవం చేన్తుంటే శిషించవలసిన (ప్రజాస్వామ్య పర్వుతేశ్వరుడు శిలయై చూస్తుంటే స్వాతంత్య శ్రీనివాసుడు సందేహంలో పడిపోతుంటే “అహం[బహ్మాస్మి” అనుకున్న ఆస్తీకతా భక్తజనం ఆత్మవిశ్వాసం కోల్పోయి నాస్తికతా శక్తిని ఆశయిస్తున్నారు అజ్ఞాన విరక్త జీవన వీధుల్లో అశధారలై ప౦వహిస్తున్నారు --- రామాయణం చూచి చూచి రాక్షసులై పోతున్న వాళ్ళను హరిశ్చంద్ర నాటకం చూచి అబద్ధాలు నేర్చుకుంటున్న వాళ్ళను మార్చడానికి ఏ ఆవతారం ఎత్తాలో బోధపడక వాధపడుతున్నాడు భగవంతుడు వికసిత రాజ్లీవనేేశుడు సర్వసమతా ధర్మగా[త్రుడు.
28
చీకట్టు భూమిని (పేమిస్తున్నాను ఇచ అగాధమైన జీవిత సత్యాలను ఉగాదినాడు శోధిస్తున్నాను నే పుట్టిన పుడమిటింటి కట్టడుల కడపదాటి హద్దులులేని అడ్జులులేని ఆకాశంలో విహరిస్తున్నాను కోహంః కోహం: అంటూ కోకిలమునై పాడుకొంటూ విజ్ఞాన విభవ వసంతాన్ని (పజ్ఞాన శిఖరాల మీదికి పట్టుకుపోతున్నాను--- మనుషుల కోసం పుట్టిన మట్టిగోశం మీదనే పదే పదే జన్మిస్తున్న పరమాత్ముని విలాసం కోసం అంతరిక్ష వీధుల్లో అక్షరాలా వెదుకుతున్నాను; సోహంలో ఉన్న ఆతడెవరో అహంలా ఉన్న నేనెవరో తెలిసికోవాలని చైతన్య చై్యత శకటంలో జై_తయ్మాత సాగిస్తున్నాను అగాధమైన జీవిత సత్యాలను ఉగాదినాడు శోధిస్తున్నాను--- 29
రంగు రంగుల
మట్టిగోళం వట్టిదే అయితే మనిషి [బతుకు మాయే అయితే మహినీ మనిషినీ రక్షించడానికి మిధ్యా రాక్షనుల్ని శిషించడానికి అన్నిసార్లు ఆ భగవంతుడు అవతారాలెందు కెత్తాడో అవగాహన చేసుకుంటున్నాను ఆసలు కిటుకు తెలుసుకుంటున్నాను అగాధమైన జీవిత సత్యాలను ఉగాదినాడు శోధిస్తున్నాను--- మతాలనూ హితాలనూ [ప్రబోధించే మహాత్ములను పాపాలకు దోపిడీలకు పాలుపడే దురాత్ములను (పక్క (ప్రక్కనే సృష్టిస్తున్న పరమాత్మ తత్వం కనుక్కుంటున్నాను అర్థం తెలియని జీవితపు పరమార్థం కనుక్కుంటున్నాను-- ఇహలోకంలో పుట్టడం పరలోక ప్రాప్తికోసమే అయితే ఇహపరాల మధ్య దూరం ఎంతుందో కనుక్కుంటున్నాను సరాసరి అక్కడే పుట్టే సదవకాశం వెదుక్కుంటున్నాను
3౩0
బీకట్టు అది మాయో, ఇది మాయో ఏది మాయో, ఏది నిజమో ఎరిగే మార్గం చూస్తున్నాను అగాధమైన జీవిత సత్యాలు ఉగాదినాడు శోధిస్తున్నాను--- ఈ భూమికి ఉన్న లోపం ఏమీటో అడుగుతున్నాను సురలోకంలో ఉన్న సౌఖ్యాలు నరలోకంతో ఎందుకు సాధ్యంకాదో సమాచారం సేకరిస్తున్నాను అక్కడా ఇక్కడా అధికారంచేసే ఆదిదేవుడు ఒక్కడే అయినప్పుడు పక్షపాతం ఎందుకో అని పరిశీలన చేస్తున్నాను అగాధ మైన జీవిత సత్యాలను ఉగాదినాడు శోధిస్తున్నాను--- వేడి వేడి ఆలోచనల, అనుభూతుల గాలిలో స్నానమాడి చివురిస్తున్న ఆమని చెలిమి చేలాలు కట్టుకొని సమదర్శనం పరిమళించే క్షి పూలజండా పట్టుకొని శ్రీకార శంఖం పూరిస్తున్నాను సూర్య చందుల కిరణాటక సంగీతంలో సుందరానంద నృత్యం చేస్తున్న నా (ప్రటుద్ధాత్మకు (పాణంపోసే భూమిని _పేమిస్తున్నాను అగాధమైన జీవిత సత్యాలు ఉగాదినాడు శోధిస్తున్నాను.
౩1
రంగు రంగుల సంక్రాంతి నవురం చలి పెడుళూంది “సంకాంతి” సమరపర్వు సంరంభం చూస్తుంటే చలి పుడుతూంది--- కుటష్నేేతంలో అర్జునిడిలా సమాజ కే[తంలో నేను సందేహాల విత్తనాలు చల్లుళున్నానే కాని సమాధానాల సస్యాలు పండటం లేదు--- ఆధర్మాలను, అన్యాయాలను ఎదుర్కోవటాని'కే ఈ సంక్షుభిత సమాజ త్నేతంలో నిలిచాను, దర్మయుద్ధం చేయాలనే ధైర్య స్యందనం ఎక్టి వచ్చాను సామాన్యుని రక్షణ కోసమే సదాశయ గాండీవం ధరించాను అయితే, అన్నీ తెలుసుకున్న నన్ను అజ్ఞానం ఆవరిస్తూనే ఉన్నది నా అపార అనుభవ ధనుస్సునుండి (పజ్టా శర పరంపరలకు బదులు వశ్నల తుంపరలు కురుస్తున్నవి 32
చీకట్టు ఎందుకో వదో భయం ఈ నరునికి ఏమిటో అయోమయం ఇంతటి శక్రిపరునికి : సారపు ధర్మాన్ని, విమల సత్యాన్ని పావం-బొంకు పట్టి పీడిస్తుంటే పట్టించుకోని దక్షులను శిక్షించే నాథుడెవరు? ఈ హింసాత్మక ధ్వంసాత్మక భారతంలో శాంతి రథం నడిపే సాఠథీ ఎవరు? నేనే రథినీ సారథినీ కిడినీ పేడినీ నేనే నరుడూ నారాయణడూ నేనే సమరాన్ని పేరేపిస్తున్న శాంతిన్ని కామిస్తున్న సవ్యసాచిని నేనే--- మతం మీద మతం మనిషి మీద మనిషి దేశం మీద దేశం _ భాష మీద భాష ద్వేషాగ్నులు కురిపిస్తుంటే భాషలేని దేశంకోసం _.. మతంలేని మనిషికోసం వెతుకుతున్నాను నేను-- వ్ర
రంగు రంగుల
డొక్క చీల్చే డోలునునమ్మి మోసాల ముద్దబంతులు
మెడనిండా వేసుకొని
స్వార్థాల ముంగిట్లో
కిరాయి నాట్యం ఆడే
డూడూ బసవన్నలకు
(పజాస్వామ్య పాఠశాలలో
(పగతి పాఠాలు నేర్పించే
1పాథమిక హక్కుల బుక్కులు చదివించే గురువుకోనం గాలిస్తున్నాను
రోషంలేని వృషభన్నలను
విజయ భరత వీరన్నలుగా మార్చే చక్రికోసం ఎదురుచూస్తున్నాను-- శాంతిని సాహిత్యం చేసి
సత్యాన్ని సంగీతంగా కూర్చి నవయుగ గితానాదం వినిపించే గోవిందుని కోసం
నలుదిక్కులు కాస్తున్నాను--- కర్కట మకర రేఖలమధ్యే కాలకేపం చేయక
శీతల బాధావాతాలను అరికట్టి
చీకటి సీమల్లో వెలుగు తోరణాలు కట్టి ఉభయ ధృవాలను చుట్టుముట్టి విశ్వంభర హృదయం నిండా వెచ్చదనం పచ్చదనం నింపే
విస్ణవ సూర్యుని కోసం
34
చీకట్లు
కవితా (పపంచం అది ఒక్ అద్భుత సన్ని వేశం అది, కాంతి సమతా సౌభాగ్య సమైక్య గీతికా సందేశం అది, (పపంచ కవితా విపంచి ““సేవాపియ” నదీతరంగ తం్యతుల మీద పలికించిన భావా వేశం అది ఒక అద్భుత సన్ని వేశం--- అది బౌద్దధర్మ భర్మమకుట ధారిణి 'స్వేచ్చ్యుయ థాయిదేశం; నవశకోదయ కాంతులు వెదజల్లిన పపంచకవుల దశమ సమావేశం అది ఒక అద్భుత నన్ని వేశం--- వేషభాషా విభేదాలు మరచి దేశదేకాలు ఒక్కటై సకల మానవ కళ్యాణ మంటపంటో సత్య సాహిత్యోత్సవం జరుపుకున్నాయి--- అక్షాంశ రేఖాంశలవలె అంతర్జాతీయత, ఆత్మీయత అవనీ గోళాన్ని ఆలింగనం చేసుకున్నాయి---
25
రంగు రంగుల
మదరాసునుండి మాస్కో-దాక కైరోనుండి కలకత్తాదాక హైదరాబాదునుండి హాలీవుడ్ దాక ఏధెన్సునుండి టోకియోదాక ఏకైక జీవనానుభూతి ఏరులై (ప్రవహించిండి-. హిందూ మహి సింధుగర్భంలో కాలం ఏడురంగుల కుంచెను ముంచి ధరిత్రి సవితి స్వషప్నాలకు యదార్థ రూపచితం రచించింది--- వాప్పరేః అక్కడ నేను స్పృశించిన (పకిశిల తిరుమలయై (సతి గుండె శభజ్యోళ్స్నా పులకిత సుందరారామంలో విరిసిన మళ్లైల మాలల కొండయ వెలిగాయి__ అక్కడ నేను (పబుద్ధాత్ముడనై ఆపూర్వ “సేమపాత” తో ఆనంద భావదీపాలు ఆవిష్కరించాను కవితా జ్రైతయాతలో కళా ఖచిత ఖగోళాలు దర్శించాను__
పం
చీకట్టు
విజ్ఞాన వినయ చంద్లులు
(పజ్ఞాన కవి రాజే్యదులు
ఆప్తులు అమరోద్దిప్తులు
స్నేహ శ్రీనివాసులు
(వతిభా పద్మనాభులు
అఖిమానాంత రంగులు
దినమణి కిరణకాంతి శృంగులు
చైతన్య ఉమావిజానులు
నన్ను చేరదీసి ఆదరించారు
మానవతాత త్వ నిధిగా
మనసారా నన్ను నత్కరించారు,
అది ఒక అద్భుత నన్ని వేశం
అది ఒక అమృత భావావేశం
అది
(వ్రపంచ కవుల దశమ సమావేశం. 32
రంగురంగుల రైతు 'సీవాంతరంగా :ః నవంబరు ఏడు, పందొమ్మిది వందలు పాతబడ్డ చర్మితలో మూతబడ్డ తారీఖు కాదని నడుస్తున్న చరిత్రలో నాయకుడవై వెలుగుతున్న నీవు పుట్టిన రోజని గుర్తించి పులకించి పోతున్నాము పూజ్యరంగాజీ 1 గోగినేని రంగనాయకులుగా గుంటూరు మండలంలో పుట్టి తెయిగుతల్లికి భరతమాతకూ వెలుగు తోరణాలు కిట్టి (ప్రగతియాత్ర సాగిస్తున్నావు రంగాజీగా రాణిస్తున్నావు--- ఇరువయ్యవ హే తాద్దాన్ని (ప్రారంభించిన సీ జీవితం ఇరువయొ్యొకటవ శతాబ్దాన్ని కూడా ఆవిష్కరిస్తున్నది__ కాలపురుషుని కాంతి దూతచేమో సివు కాలాతీత జీవనజ్యోతివేమో సివు అందుకే నిటారుగా నీవు నడుస్తుంటే నింగినీ నేలనూ కలుపుతున్నట్లుంటుంది 38
వీకట్టు
మట్టిని నమ్ముకున్న రైతుల గోడు
మాదవునికి తెలుపుతున్నట్టుంటుంది
రైతుగా పుట్టి
రైతే ఇతివృత్తంగా రచిస్తున్న నీ జీవితం
అసంపూర్ణ రైతు రామాయణం౦-ా
భారత స్వాతంత్య సమరంతో
బాపూజీకి ఆండగా నిలిచావు
దురాచారాలను దోపిడీలను
ఎక్కడున్నా ఎదిరించి
భూస్వామ్వాన్ని ధనస్వామ్యాన్ని
ఎల్లప్పుడూ ధిక్కరించి
(వజాస్వామ్యాన్ని కొలిచావు---
సీ కళ్ళముందే పుట్టింది
ఈనాడు జీవిస్తున్న
మానవకోటి అంతా
నీకు నిత్య నూతన యౌవనాన్ని
వసాదిస్తున్న కౌొషధం
నిర్భయంగా నిర్ణరంగా
నీవు చేస్తున్న [ప్రజా సేవే
ఓ నిర్మల భావాంతరంగా
రైతు "సేవాంతరంగా
సమతా సమాజ సముజ్వల భవిష్యత్
రచనాచార్య శ్రీరంగా
సివు పుట్టిన రోజే రైతు పుట్టిన రోజుం 39
రంగురంగుల ఇరువయో్యో శతాబ్దం
కాళ్ళు చేతులు ముడుచుకున్న కాలాన్ని కదిలించిన విష్ణవజ్వాల ఇరువయ్యో శతాబ్ధం--- నేలమీద [పాకులాడే కాలానికి గాలిలో ఎగరటం నేర్పిన గంధ ర్వపక్షి, ఆంతరిక్షావ్ని ఈ శతాబ్దం. రెండు ('ప్రపంచయుద్ధాల గుండ్డు తన గుండె గుండా దూసుకుపోయినా భూగోళపు మట్టికుండను భుజాన వేసుకొని ఇగోళ వీధిలో తిరిగే విజ్ఞాన 'పజ్ఞాని ఈ శతాబ్ధం--- నాడు, బాలరాముడు అద్దంలో చూచి గోలచేయడం మానిన చందమండలం మీద నేడు లీలగా కూర్చున్న భుజబల బుద్ధి రాముడు ఈ అనంత౦లో నేనెంత అని గోల వెడుతున్న శతాబ్దం ఇది--- ఊహించిన దేపుడంటే ఉలిక్కిపడ్డ మనిషి చేత
40
వీకటు లే ఉళహించరాని మాయలు చేయించిన యదార్ధ యోగదండం ఇరవయ్యో శ తాబ్బం--- తరతరాల చరితకు గతితార్కిక వాదాన్ని నేర్పాలని శ్రమశక్తి పీఠం మీద సమతా వేదాన్ని నిలపాలని చిందులువేస్తూ ఉదయించిన కమ్యూనిస్టు సూర్యుడు చేసిన తప్పులు [గహించి సుదీర్డ స్వప్నం నుండి నిష్కమించి “స్వేచ్చాగానంలో పరవఃిస్తున్న చేదు నిజం ఈ శతాబ్ధం--- నేనూ నీవూ పుట్టిన జన్మదినం ఈ శతాబ్దం నింగి నేలా కలిసిన పుణ్య వ్యేతం ఈ శతాబ్ధం మానవత్యం--దైవత్వం మనం మనం ఒకటేనని మళీ (గహించి స్వార్ధపరత్వాన్నీ, సంకుచిత త్వాన్నీ పరపీడన పాపాన్ని జయిస్తున్న నవయుగోన్ముఖి ఈ శతాబ౦. టి క!
రంగురంగుల నే అర్య సత్య శ్రీనివాసం నవ్వుకుంటూ నవ్వుకుంటూ రివ్వున ఎగిసిపోయావు మాట్టాడుతూ మాట్టాడుతూ మాయమై పోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు ః నీవ స్వదేశంలో లేనప్పుడు విదేశాలకు వెళ్ళావని సమాధానం చెప్పే నీ సతీమణి ఇప్పుడు ఏదేశం వెళ్టావో చెప్పలేక కన్నీరై ౦ది--- ఈ లోకాన్ని నాకం చేయాలని పోరాటం ఆరాటం సాగించిన మానవతా వాదివి నీవు అభ్యుదయ వేదివి సీవు అసలు స్వర్గం ఎలా వుంటుందో చూచి వద్దామని వెళ్టావేమో తిరుగులేని మార్గంలో తీర్థయాత్రకు వెళ్టావని తీరా తెలిసికొంటున్న కొలది తై
చీకట్టు మతి పోతున్నది మాకు మనసిచ్చిన నీ స్నేహితులకు--- ఊ&ఊపకారాల పువ్వులేతప్ప అపకారాల ముష్లలేని ఆత్మీయళా వల్లరి నీ జీవితం మెత్త మెతని మాటలతో కుత్తుకలు కోయడం తెలియని పరుషవాక్కు- నీది పౌరుషవాక్కు- నీది -- వ్యాపారాన్ని ఎగుమతి చేసి స్నేహాన్ని దిగుమతి చేసిన సత్యాన్వేషివి నీవు నీతిసీ నిజాయితీనీ నిత్యజీవితం చేసుకున్న ఇక్కడ 8. శ్రీనివాసరావు నీవు అక్కడ శ్రీనివాసమే నీ నివాసం చేసుకున్న చిదానందుడవు నీవు:
జ
రంగు రంగుల ఉదక వుండలం ఊటితో పోటీ పడలేక ఒప్పుకున్నాడు ఓటమి కొండ [కింద తన [వతాపం చూపే కోరమీసాల సూర్యుడు-- నింగినంటే నీల గిరులు తొడగొట్టి సవాలు చేస్తునా సయి మైదానాల వై కేదారాలవై మంటలు కురిపించే ఓ మార్తాండుడా 1 ఖలేజా ఉంటే మా మబ్బుల మదపుపేనుగులతో డీ కొనుమని-- (ప్రతి బండా ఒక పచ్చజండా పట్టుకొని (పతి లోయా ఒక పాతాళగంగ చుర్గం కట్టుకొని ఆఅఆదరకుండా బెదరకుండా ఎదిరిస్తున్నాయి కొండ సానువులమీద భానున్ని అందుకే ఉదక మండలం అంటేనే సూర శ మండలం గజగజ వణికిపోతున్నది జక
చీకట్టు బుతుచ్మకంతో ఆడుకుంటూ చెట్లతో గాలి విసురుకుంటూ పూలతో గంధం పూసుకుంటూ హేమంత సీమంతినియై వాసంత భాస్వంతినియె చండభానుని శాసనం చెల్లదంటూ ఉదక మండలాన్ని చల్లగా పాలిస్తున్న ఊటి వధూటీ తనకు తానే సాటిః
జర్
రంగు రంగుల (పేవూంజనేయులు ఎక్కడికి వెళిపోయావు ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఎగసిపోయావా గుంటూరు గూటిలోనుంచి ఎవరిపిలుపో అంగీకరించి ఏపిల్ ఇరవై రెండునాడు--- నీవు లేని గుంటూరు శావిలేని పూవులా ఉంది నీవులేని విజ్ఞానమందిరం పూవులేని తీవెలాఉంది సభలూ సమావేశాలూ జరిపించి సంతోషించే నీకోసం సంతాప సభలు జరుపుకుంటున్న సజలనే్యతులం మేము _ గద్దడగా తులం మేము __ వాత్సల్యం వర్షించి త్యాగంలో పరవశించిన యోగివి ఇటుక గోడల ఇంటిలోకంటే సుస్పటిక హృదయ 'పేటికల్లో నివాసం ఏర్పరచుకొన్న నిరామయుడవు నీవు _ తం
వీకట్లు కళలన్నీ శాశ్యతానంద నాద సింధువులో బిందువులేఅన్న సత్యవేదివై మనిషికీ దేవునికి మమకా బంధం వేసే లలితకళా పోషణలో నిస్తుల సౌందర్య గవేషణలో సంతృప్తి చెందినావు - సీతారామాంజనేయులు అనగానే నిరాశా శైశిరావృత సాహిత్యద్వీపంలో ఆశల ఆమనులు విరి సేవి స్తబ్దమైన సంన్క్కతీ సాకేతంలో ఆనందవర్ష్హాలు కురి'సేవి అందు కే సీ స్మృతిలో, నీ ఆదర్శాల రుతిలో ఈ నేల పులకించాలి నీవు నాటిన మొక్కలన్నీ నిత్యనందనా లై మా (పేమ పరిమళ స్తబకాలై నీ ఆత్మకు అంజలి ఘటించాలి
న్
రంగురంగుల "రేపటి "పేరు “రేపటికి” ఏమి పేరు పెట్టాలో ఈ రేయంతా ఆలోచిస్తున్నాను మంచి పేరు పెట్టాలో చెడు పేరు పెట్టాలో నా మనస్సు నిర్ణయించలేక పోతున్నది -- మంచిపేరు పెట్టినంత మ్మాతాన మంచి జరుగక పోవచ్చని చెడు పేరు పెట్టినా మంచి జరగవచ్చని సందేహాల భయాల వీకటిలో మిణుకు మిణుకు మంటున్నది నా మీనమేషాలభాష _ ఆశ, పేరాశ, దురాశల మధ్య అంతరం ఆంతరించి పోతున్న ఈ నిరాశయుగ సంధ్యలో, నిన్న = నేడు- రేప మధ్య నీడలు ఆడుకునే ఈ కాల లీలా కేళిలో మంచి - చెడును నిర్వచించడం వంచనగా తోస్తున్నది ాా చెడు పేరు పోవటానికి మంచి చేయాలనే చిత్తశుద్ది మంచిపేరు పెట్టారని (వ
చీకట్లు ళ్తా చెడు మానుకుకొనే త్యాగబుద్ది ఉంటే పరవాలేదు కాని చేసేది చెడైనా పేఠు మాతం మంచిది రావాలని 'వెనుగులాడే వింతలోకానికి ఉపేరేమని పెట్టాలో తోచడం లేదు, నిన్నటి పేరు, నేటి పేరు రేపటికి వర్తిస్తుందా : కొత్త "పేరు పెడితే మరి కాలం గుర్తిన్తుందా ః ష్ష్పి
రంగురంగుల అద ఇన్మా యిల్ విలాసం
శద్దానికి క ద్దానికీ నడుమ వినిపించే నిశ్శబ్దం ఇస్మాయిల్ చెట్టుకూ చెట్టుకూ నడుమ కనిపించే ఆకాశం ఇస్మాయిల్ మృత్యు వృక్షం మీద (వాలి సత్య ఫలాలు చవిచూచే పలుకు చిలుక ఇస్మాయిల్ రహస్యాల రాతి గ్యాత్రంమీద కురుస్తున్న సుస్పష్టమైన చుక్కలవాన ఇస్మాయిల్ తత్వానికి కవిత్వం కవిత్వానికి తత్వం నేర్పిస్తున్న మానవత్వం ఇస్మాయిల్ వేయి వసంతాలు వెదకి వెదకి తెలుగు కవిత్వం తెచ్చుకున్న వాడిపోని తావిచెట్టు ఇస్మాయిల్ దాపురే ; సహజధర్మ గిరులమీద శ్యామల (పేమారామాలలో సూర్య చం్యదుల కాంతి కౌముదులు అభినందన కిరణాలు చల్చుతుంటే షష్టిపూర్తి జరుపుకునే సాహిత్య కీర్తి ఇస్మాయిల్
50
చీకట్టు విశ్వంభర వీణా పాణి ఆచార్య నారాయణరెడ్డి : సాహిత్య తపస్సులో నీ మనస్సు కూర్చున్న మట్టిగద్ధె జ్ఞానపీఠం ఆయింది నెరసిపోతున్న నీ సీలాలకలు శివనుందర సత్యాలు కురిపిస్తున్న మెఘ కిరీటం అయింది- కపటనాటక కీటకాల విలాసం కోసం నవ్వుని నీ తొలి కావ్యపు పువ్వు కష్టజీవుల కన్నీటిని తుడిచే కర్మయోగ నాగార్జున సాగరంలో నవజీవన కాసారంలో పద్మశ్రీయై నవ్వింది రసానందమందిరంలో పరిమళించింది- వెన్నెల వాడల్లో విహరించిన నీ ప్రణయరాగ చకోరాలు రామప్పగుడిలో రవళించిన సీ [పణవభావ మంజీరాలు "స్వేచ్చా ఉదయపు హృదయంలో "ఘోషించిన నీ |పగతి బుతు చకాలు డో వూ తెలుగు గుండెల వెండితెరమీద హా ల మ. న బంగారు తీగలై సాగుతున్నాయి . ల్ జరథట్లైాం. విశ్వంభర వీణాషశుతులై (మోగుతున్నాష్మ్న వు. ల
రంగురంగుల
నం(ప్రదాయానికి ప్రయోగాన్ని (యోగానికి సంప్రదాయాన్ని ప్రాణభి్షగా పెట్టిన పురోగతి వితరణ శీలివినివు కాలపు తీర్పు ఇచ్చే మార్పు వసంతాలలో మాయని మానవత్వ కర్పూర కేశివి నీవు- హిమాలయాల జొన్నత్యాన్ని హిందూమహాసము[దపు గంభఖీరత్వాన్ని స్పర్శించే సీ (వతిభా పాండిత్య పజాలు అక్షరాల గవాక్షాలు అందుకోలేని ఆకాశాలు లేవు అందుకే భారత థారతి నీమీద పెట్టుకున్న ఆశలకు అంతులేదు |
52
చీకట్టు . భావ రేఖలు సంహరణం కాదు చేయవలసీంది సంస్కరణం మరణం కాదు కావలసింది, మార్చు శ్ జ రంగులు వూచే చెట్లమీద రక్త ౦పూస్తున్నది కాలమే కంపించి కెవ్వున ఏడుస్తున్నది జ క్త ఓహో: ఆహాః అనగానే ఉప్పొంగిపోకు కుహూ కుహూ మనేవన్నీ కోకిలలనుకోకు
ఉగాదిని ఎగాదిగచూచి ఓహో: ఆహాలో పడకు పచ్చడిమీద ముచ్చట పడి (ప్రశంసా ప్యతాలు ఇడకు
- క ఓ ఆమనీః అరణ్యంలో నుంచి జనారణ్యంలో నికిరాః ఆవేశంలో నుంచి కాస్త ఆలోచనలోనికిరాః ఉ జ చీకటి కూకటి[వేళ్లను పెకిలించే కిరణాన్ని నేను గుడ్డగూబల గుండెల్లో గునపొన్ని నేను 5్3
రంగురంగుల
ఏడుసము[దాలను కలిపే గాలి పడవకు నేను ఎడారుల (ప్రాణం నిలిపే ఒజయాసిస్సును నేను
జ ళా మారాండునిక్లి మసిపూ'స్తే మహోదయం ఆగుతుందాః మైకులన్నీ తీసివేస్తే మాట పలుకుట మానుతుందాః
- జ కొండమీద కొండ బెట్టి “ఏడుకొండలు” చేయలేవు మంచుమీద మంచుపేర్చి *'మంచు కొండిను చేయలేవు
నే న! చుక్కలకు రెక్కలుతొడిగి శూన్యంలోకి ఎగరవేస్తున్నాను కాలానికి కాంతి క శ్రెంవేసి దేశమంతా శిష్పుతున్నాను
- గ్ కవిత్వాన్ని రాజకీయంచేసే కాకితతస్పం పోవాలి రాజకీయాన్నికూడా కవిత్వంచేసే కోకిలత్వం రావాలి
జ జ
54
చీకట్టు మానవత్వపు గుండెలో మండేలావా మండేలా అని దానవత్వం (గహిస్తూంది ఉప్పెనలా ముంచుకువచ్చే ఉర్వీతల సర్వేజన సత్యా్య(గహం నుంచి రక్షించే రంగులు హంగులు బేవని దక్షిణాఫికాలో డేరావేసిన రాక్షసత్వం తలవంచుతూంది
జ్ శ (పేమం కామం పెనవేసుకున్న నిత్యసత్య జీవితం నింగినీ నేలనూ కలిపే దిక్కులేని దిక్స్యకం
ళ్ ! అహల్యతో కూడిన ఇం[దుడు తార కౌగిలిచేరిన చం[దుడు నాడు నడిపిన శృంగార [ప్రబంధం నేటికి చిలుకుతూంది మత్తుగంధం
సమతావిష్ణవం విఫలమైతే సాయుధ విష్ణవం తప్పదేమో
న! శ ఎంత వేదాంతం వల్లించినా ఎంత సారూప్యం చూపించినా నిన్నుమా,తం మరవలేకపోతున్నాను
క జ
5్5
రంగురంగుల ఈ దేశంలో ధరలు పెరుగుతున్నాయం టే నేను ఒప్పుకోను వస్తువుల విలువలు పెరుగుతున్నాయి మనుషుల విలువలు తరుగుకున్నాయి సగటులో మార్పులేదు ఉత్పత్తులు వెరగటం లేదనటంకూడా యదార్జంకాదు సరకుల ఉత్పత్తి "సేవల ఉత్పత్తి తరగవచ్చు కాని జనాభా ఉత్పత్తి ఎన్నోరెట్టు 'పెరుగుళకూంది “సగటు” పరిస్థితి సంతృషప్తికరంగానే ఉంది గ * తెగిపోయిన దిక్షక రేఖమాత మే తెలుపుతుంది పర్వతాలు మనచుట్టూ పరిరకకభటులై ఉన్నాయని శ జ దినమంతా కషపడ కార్మికులు బట ౧ ర్యాతికన్న కలలపంటవలె ఆకాశ క్షేత్రంలో నక్షతాలు పండాయి గ! * మ!
చీకట్టు అనుభ వించినదాన్ని అభివ్యక్కం చేయలేని అర్భకుణ్ని నేను అభాగ్యుణ్ని నేను జ శ ఆశనా భాష ఆలోచననా శైలి ఆవేశంనా శిల్పం అనందం నా భావం కవిత నా (బతుకు శ నే నీతి కొండలను (తవ్వి అవినీతి ఎలుకను పట్టకు అవినీతి రాబందుల్ని కొట్టి పాపభీతి కలిగించే కొండలా కుప్పబెట్టు న! క నెత్తిమీద నేను కట్టుకున్న నీలాల నింగికోట కాలం చేసిన మాయదాడిలో నేలమీద రాలిపోతున్నది న ఈ న్ తెలుగువాని పేరేమిటంటే తెలియదనండి ఎందుకంటే, మేము ఒకరినొకరం గుర్రించలేమనండి 5్7
రంగురంగుల కాలం వేసిన గాలం యౌవనం వృద్ధాప్యాన్ని ఎదిరిస్తున్నది ఆయినా ముదిమి, బెదరకుండా వయసు వాకిట్లోకి చొచ్చుక వస్తూనే ఉన్నది వ్మిరవీగే నా దేహ దుర్గాన్ని వింత వింతగా ఆ;కమిస్తూనే ఉన్నది -- కామగానం వినిపించే గండు తుమ్మెదల్దాంటి నాతల సీలాలను సామగానం వినిపించే వెండితీగెల వీణగా మారుస్తున్నది --- చెక్కు. చెదరని వణాల్లాంటి నా పళ్లను ఒక్కటొక్కటిగా పీకేసూ పసితనం మళ్చీ నీకు వస్తున్నదని పరిహాసం చేస్తున్నది న కనిపీంచేదంతా కాంతిలోకం అనుకున్న నా కనుల గనుల్లోకి మసక చీకటిని చిమ్ముతూ బయటకాదు చూడవలసింది లోనికి నీలోనికి అంటూ ధూపదీపమేదో పట్టింది న ర్8
చీకట్లు
కొండలనుకున్న నా కండరాలను
పిండిపిండిచేస్తూ
ముడుతలు ముడుతలుగా మలుస్తూ
గర్జించే సింహంలాంటి
నా అహంభావాన్ని
గంగిగోవును చేస్తూంది న
ఇన్నాళ్లు నన్ను నెలబెట్టిన
వెన్నుపూసను
తన విల్టు చేసుకొని
నా నరాలను నారులుగా బిగించి
తిరుగులేని మరణ వాణాన్ని
నా మీదికే ఎక్కు బెట్టి
లొంగదీసుకుంటున్నది నన్ను
వయను మాటున పొంచి ఉండి --
అయినానా మోహబుద్ధి
ముసలి తనాన్ని అసహ్యిాంచుకుంటూ
ముందుకు సాగుతూనే ఉన్నది
కోర్కెల జండా పట్టుకొని
నా కశేబరం కేకలేస్తూనే ఉన్నది
కాలం వేసిన గాలానికి
నా [ప్రాణం గింజుకుంటానే --- 59
రంగురంగుల -సీవా (పియాః
సేవా పియా చావా (ఫాయ్ నా స్వప్నాల రాణీ విన్నాను నీ హృదయ వీచికా వాణి. థాయి దేశపు శక్తి రక్త నాళ తంతులు (మోగుతున్నాయి సీతరుణ భావలహరుల్లో ఇఖ్యాంకాకు నగరంలో బంగారు చిలకవు నీవు గంగా యమునలు వోల్గా పొయాంగువాలు రైను నది, నైలు హృది సీ సింగారపు సిరులు చూచి ఆసూయ పడుతున్నాయి అందరికన్నా చిన్నదానివే అమునా ఆ సరసాల సాగరునికి నీ వంటేనే చచ్చేటంత _పేమట--- వెండి వెన్నెల ర్యాశులన్నీ పెచ్చ వెచ్చగా కలిసిపోతున్నాయి సీ ఒజయారపు నడక ల్లో. అందాలూ ఆనందాలూ కలిసి విందు చేసుకుంటున్నాయి
(60
చీకట్లు నీ లీలాచేలాంచల తటాల మీద. నీ "స్వేచ్చా యదేచ్చా జీవన నిర్ణ్మిద రాగాలలో పరవశించి (ప్రపంచ కవృలందరూ పాటల్లుల కుంటున్నారు నరలోకాన్ని సుఠరలోకం చేస్తున్న నాద వేణివి సీవేనని కావ్యాలల్లు కుంటున్నారు స్వర్గం వీడి దేవతఠే నీ సన్నిధికి చేరుతుంపే భూలోకం విడిచిపోవడాకిని నాకు బుద్దిపుట్టడం లేదు
61
రంగురంగుల పవ పవమోద (పబూదొాల (౨ నిరాశలకు నిట్టూర్చులకు మరుపు పూల రంగులు పూస్తూ అపజయాల అవేదనలకు కోకిల మధురాలాపాల మత్తుమందు పోస్తూ (పాణాలు పోతున్న వాళ్ళకు పంచాంగాలు వినిపిస్తూ వేప చేదు నిజాలకు తీపి బెల్హం తినిపిస్తూ వచ్చింది (వమాదకర మధుమాసం (వమోద దాతనంటూ. ఉగాది పేరు చెప్పుకొని ఊళ్లో వాళ్లందరి చేత సన్మానాలు చేయించుకుంటున్న ఈ సంవత్సరాదిని నమ్మను అసలు రంగు తేలేదాక (ప్రశంసల అత్తరులు చిమ్మనుా- వై వై వూతలు చూచి పక్షికిలించే పసివాణ్ని కాదు నేనిప్పుడు కుహూ కుహూమని శూ సేవన్నీ కోకిలలే అనుకొని మురిసిన 62
చీకట్లు అమాయకుణ్ని కాదిప్పుడు గున్నమావికి ఎండమావికి తేడా గుర్తించలేని (గుడ్డివాణ్ని కాదు నేనిప్పుడు మండే లావాలో మండేలా ఉంటాడని మర్మాలు తెలుసుకుంటున్న మారాండుణ్ని నేనిప్పుడు స్వదేశ భకిని విదేశ శక్తులు . సరిహద్దుల్లో ఎలా ఖరీదు చేస్తున్నాయో (గపాస్తున్న బుద (గహాన్ని నేను ఇప్పుడు చీకటి మబ్బుల ఖాతాల్లో దాచుకుంటున్న మోసాలను పసికడుతున్న చందహాసాన్ని నేనిప్పుడు అందుకే వాదాలకు ఉన్మాదాలకు మధ్య దూరం మిధ్యచేస్తున్న ఆద్వైతులకు దూరంగా ఉంటున్నాను సత్యాన్ని హత్య చేయడానికి సాధనాలు ఎన్ని |1పయోగిన్తున్నారో తెలిసికొని కనులు తెరచుకొన్నాను భదత కోసం న్నిదమాని అనిమిషున్నై పోతున్నాను
63
ఈంగురంగుల శూన్యంలో ఈశాన్యం నిస్తుల థక్తి సంపన్నుడు సీలాకాశ స్వరూపుడు వేంక టేళశ్వరుడు వెలసిన తిరుమల దివ్య తేతపు వాస్తు కొస్త్ర వాస్త వికతను నా నత్యవృత్తి శోధిస్తుం టే సప్తగిరి శిఖరాలమీద నాసుప్త చైతన్యం వికసీంచింది--- హన్యపు ఈశాన్యంలోని పాలపుంత కాంతి కడలిలో క ౦డలీకృత కాలసర్ప పర్యంకం మీద పవళించిన పరమాత్మను భావించి సేపించాను దర్శించి పరవశించాను--- చర్మితకందని చరిత గర్భ శిలాతోరణం [కింద మట్టికి [పాణం పోసిన మహారణ్య మౌనంలో నా యోగ ముదిత నయనాలు (ప్రదీప్త భానుబింబాలై లేచాయి 64
చీకట్టు దిక్కులేని ఆంతరిక్షంలో దిక్కుల దీపాలు వెలిగించాయి హద్దులులేని నా ఆత్మాలయానికి శ్రీకార శ్రీనివాస సౌధానికి 1పాకారాలు నిర్మించాయి అందులో నా జీవిత తారక (బ్రహ్మోత్సవం జరిపించాయి.
65
రంగురంగుల అందాల కోవెలం ఎండల గోచీలు పెట్టుకొని కొండలు స్నానాలు చేశాయి కోవెలం వీచిలో.. నగ్నంగా లేచిన తరంగాలు నర నారీ హృదయాలను అత్మదఘ్నంగా అలుముకున్నాయి--- అమ్మచేతుల్లో ఆడుకునే శిశువుల్లా అడా మగా కేడా లేకుండా ఆందరూ ఆడుకున్నారు--- కొండంత ఉత్సాహంతో ఆ కడలి కెరటాల కౌగిట్లో తివేం్యదం తీర్చిన ఆ చలివేంద్రంలో తహ్రాత్మలు దాహం తీర్చుకుంటున్నాయి సమతా తత్వంలో సంతృప్ర్తాత్మలై --- ఒంటిమీది గుడ్డలు ఊడ్చివేయగానే కంటిమీది పొరలు కరిగిపోతాయేమో। అందుకే ఒకరినొకరు చూచుకుంటున్నారు త్వమేవాహంగా ఎవరికి వారు భాసిస్తున్నారు సోహంగా, రసోహంగా 656
చీకట్లు పహఠయోగుల్హాగ నీటి 3రటాలమీద కదలివచ్చే గాలి ౩ఇరటాలను బొండాల జండాలు పట్టుకొని కొబ్బరి తోటలు ఆహ్వానిస్తున్నాయి కొసరి కొసరి కోర్కెలుతీర్చే తీరానికి -- భాషలన్నీ ఒక్క-టైపోయాయి ఆ మహాసాగర ఘోషలో జాతీ భేదాలు కరిగిపోయాయి ఆ మానవతా వారాళశిలో వికృకాకృతులు వీడిపోయిన ఆ (పకృతి సొందర్య దర్శనంలో నింగిలోని ఆ రవి నేలమీది ఈ కవి (ప్రాయేటి నీటి లోతుల్లో పరవశించి పోయారు. 67
రంగురంగుల వుధువూసంలో మోసం మోసం మధుమాసంలా వేషం వేస్తుందనుకోలేదు ఆశల కాశ్మీరానికి అగ్గి వెడుతుందనుకోలేదు రాగాలు విరిసే మంచుమలకొమ్మ రక్తాలు పూస్తుందనుకోలేదు అమృతం పంచవలసిన ఐదు నదుల్నవేళ్ల హన్తం అమాముకుల కుత్తుకలు కోస్తుందనుకోలేదు మృత్యువుతో నేస్తం చేస్తుంద నుకోలేదు--- అడవులారాః కొండలారాః అజ్ఞాత పులోయల గుండెలారా: ఈ విద్వేషపలాళశ కుసుమహానం నమ్మకండి ఈ మధుమాసపు మోసంలో పడకండి మనిషినిచంపి మనిషిని (బతికిస్తామనే మాయలో చిక్కకండి అడిగితేకూడా పెట్టదనే అపోహతో అమ్మరొమ్ము చీల్చకండిః ఓట్టచెట్టమీద పూయవలసిన పూలు బుల్లెట్ట మీద పూస్తాయాః సదాలో చనకు సాధ్యమయ్యే వెలుతురు దురావేళానికి దొరుకుతుందాః 68
చీకట్టు
పికాల బాకాలు చిలికే స్వరాలు,
తుపాకి గుండ్లు పలికిస్తాయా:
పుస్తకాలలో ఉన్నదంతా
వాస్తవమేనని విశ్వసించి
మీమస్తకాలు పాడుచేసుకోవద్దు
వాదాలకు ఉన్మాదాలు బోధించే
వసంతాలు మనకువద్దు
వేదనాదాలకు, నినాదాలకు
ముడివేసే
వివాదాలు మనకువద్దు---
రాళ్లల్లో చిక్కుకున్న
మన సుందరస్వప్న శిల్చ్పాలు
(ద్ధలు కొడితే [బతకలేవు
భయపెడితే బయటికి రావు---
నేటి (పపంచం వినిపించే
పంచమస్వరం--కాంతి
నేటి సమాజం చితించే
(వగతి వర్ణం--సహనం
నేటికాలం (పతిపాదించే
కార్యాచరణం--సంస్క-ర ణం
అందుకే
సత్యమార్షంలో సాగిపోయే
మన ఆశల ఆశయాల రధానికి
కట్టండి “*ఆహింసా హంస" కేతనం.
నిల బెట్టండి మన నిత్యనూతన చేతనం 69
రంగురంగుల చెన్నా రే కార్యదీక్ష
కాలం విరిసే లీలా వసంతాలను పూల దండగా కూర్చుకొని నిత్యచైతన్య జీవిత బృందావనంలో కల్యాణ భావవేణువు పలికించే గోపాలుణ్ని కష్టజీవుల కలలుపండించే కార్యదీక్షతో చెన్నారే భూపాలుణ్ని కనులారాచూడరండిః అదుగో!ః ఆనంతత్వత త్వతారా పధాలలోనికి ఆలోచనల రాడారులు విసిరే ఆయన నిర్ణిద చకచ్చకిత చంచన్నయనాలలో భారతి వికచాశయాలు భాసీస్తున్నవి--- సూటిగా చూచే ఆయన ముక్కుమీద మొక్కవోని మేటి మేధాశక్తి విద్యుద్విన్యాసం చేస్తుంటే చిద్విలాస శివతాండవం ఆడుతుంటే సోమరితనం, శివశివా అంటూ కిటికీదూకి పారిపోతున్నది తాబేలు కాబోలు అనుకున్న (వగతి కుందేలులా ముందుకు సాగుతున్నది--
70
చీకట్లు శ్రీకామ రామరామాక్షర శ్రీకార ఓంకార స్వనాలు ఆయన ఉచ్చాాసనిశ్వాసల్లో ఉయ్యాల లూగుతున్నవి నరలోకపు పాదుల్లో నుంచి నురలతోకపు పందిళ్ల పైకి అలవోకగా తీగలు సాగుతున్నవి ఆయన అనంతభావనాలతలు--- అటుచూడండి ఆయన అరచేతుల్లో ఆడుకొనే రజతాంచల రక్షాదండం అశేష పీడిత జనవాటికి అభయకోదండం వలె బేదాః నేటికి ఏనాటికి ముమ్మాటికీ జలచర వనచర ఖేచర కోటికి అది (తివ్మికమ (తికాలదండం కాదా, రంగురంగుల అనుభూతుల సింగిజణులు తొంగిచూచే ఆయన బుద్ధాత్మక శిరశ్శీతాచల తేజశ్శిఖరాలమీద ఆకలికి అన్నంపెపే అమ్మలాంటి దరహాస వదనునిమీద చల్లండి, ఆభినందన చందన పీంజాలు చల్లండి, అహం[బహ్మాస్మి ఆంటూ ఆశీరక్షతల పుంజాలు
గ్!
రంగురంగుల సత్యదర్శనం “టం తత్ సత్యం ఓం తత్ సర్వం" అంటూ పురోహితుడు మంతం పఠిస్తుంటే స్వప్నాల కళ్తుతొడుక్కొని సత్యాన్ని దర్శిస్తున్నట్లు స్పందించిపోయాను నేను తెలుసుకోలేననుకున్న సత్యం తెలిసిపోతున్న అనుభూతిలో తేలిపోయాను-- ఊరూ పేరూలేని ఆ సత్యాన్ని “ఓం ఓం” అంటూ ఉచ్చరిస్తున్న వేదపారాయణడు నాచేత సత్యవతం చేయిస్తున్న నారాయణుడుగా భాసించాడు సత్యమే నారాయణుడని స్పురించగానే సత క్రనారాయణ (వకాన్ని సంపూర్ణ విజ్ఞాన యజ్ఞంగా (పజ్ఞానపణవ పథంగా సంభావించాను-ా 72
చీకట్లు లోకంగానిలోకం సత్యలోకం భామగానిభామ సత్యభామ (వతంగాని వతం సత్యనారాయణ (వతం అని ఘోషించే నా అంతఃకరణ (ప్రవృత్తిలో పడిపోయాను “సర్వదర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం (పజ" ఆంటే సత్యాన్ని శరణుబొందు మని సత్యమే ఆదేశిస్తున్న ఓంకార శంఖారావం విన్నాను అర్థంలేని అనంత సత్యానికి ఆర్థం కలిపీంచే ఆత్మజానాన్ని (పబోధించే పరమార్థ ఫార్ధసారరినికన్నాను
73
రంగురంగుల ఆశావాది ఉగాది రమ్మన్నా వద్ధన్నా తెస్తుంది ఉగాది తెమ్మన్నా వద్దన్నా తెస్తుంది ఆశల వసంతాన్ని--- (మోడువారిన చెట్ట గుండెల్లో చైతన్యం ఆరిపోలేదు ఎండిపోయే గాలి గొంతుల్లో ఆవేశం రాలిపోలేదు పగిలిపోయిన పాతక డవలోని పాయసం కొత్త కుండలో కూడా ఉంది అంటూ నిత్య సత్యాలనూ, నిగూఢ తత్వాలనూ రంగరిస్తూ వచ్చింది ఉగాది--- రమ్మన్నా వద్దన్నా వస్తుంది ఉగాది రాళ్టలో చిక్కుకున్న శిల్పాలు బయటపడే కిటుకు తెలుసుకుందట వీజంలో పడిపోయిన భూజం గదైక్కే గుట్టు కనుక్కుందట పేదరికాన్ని పిండిపోస్తున్న (దో) పిడికిలిని చిత్తు చేసే సత్తు తనకుందట దురాళా నాగసర్పాల క
చేకట్లు నల్ల తలల ఖాతాల్లో దాగిన విలువలేని రత్నాల నిలువల్ని వెలికితీసే విద్య నేర్చువుందట మరి, ఈ ఉగాది మామూలు పచ్చడి పండుగకాదట శైశిర పాశవ శక్తులకు చరమగీతం పాడే చైైతోదయమట-- ఆరణ్యంలో అల్హాడే అజ్ఞాత వసంతాన్ని జనారణ్యంలోకి రమ్మంటూంది గట్లమీద కాదు ట్ల చెట్టటీద కూర్చుని మార్చు గీతాలల్లు మంటూంది కొండల్లో కాదు [వజల గుండెల్లో పాడుమంటూంది తుపాకిగుండ్ల నెత్తురు పాటల్లోని (తుప్పు పట్టిన విదేశి బాణీలతో విసిగిపోతున్న స్వదేశానికి శాంతి విష్ణవం ఇమ్మంటూంది--- అవును, ఆశోన్మాది, ఆలోచనావాది, ఈ ఉగాది అందుకే (ప్రమాదభరిత వాతావరణంలో నుంచి +పమోదభరితనంటూ వచ్చింది వస్తూ వస్తూనే ఈ వసంతానికి (కొత వన్నె తెచ్చింది---
75
రంగురంగుల
ఈ వాణిభాషలో, భావంలో సద్యోజాత పరిమళాలు గుబాళిస్తున్నాయి గర్జించిన గాంగడించిన, పర్ణన్య శంఖాలు పూరించిన సాయుధ రక్తపాత విష్ణవాలూ సమత పేరుతో "స్వేచ్చను చంపిన అరుణా వేశ సమాజాలూ చేసిన తప్పు ఒప్పుకుంటున్న తరుణాతోచన ఈ ఉగాది చేదు నిజం ఈ ఉగాది-- ఈ ఉగాది మోసుకొచ్చింది భయంకాదు-అఆభయం ఈ ఉగాది (్నపబోధించేది సిద్దాంత బుద్ధికాదు, తీకరణ శుద్ధి చిలుక పలుకులు కాదు-స్వతం[త్రాలోచనా శక్తి ఇజాలు కాదు, (బతుకు నిజాలు సంహరణం కాదు-సంస్కరణం మరణం కాదు - మార్చు
76
చీకట్టు వునిషిపై దూకిన మాహా సమూదం
సము[దునికి ఒళ్లు మండితే గట్టను గీట్టను గుర్తించడు వాయు గుండాల జండాలు పట్టుకొని కారు మబ్బుల జడలు విరబోసుకొని విలయ తాండవం చేస్తాడు అందుకే మొన్న ఉన్నట్టుండి ఆంృ్మపదేశ్ మీద పడి ఆవేశం కావేషం కురిపీించాడు--- దద్దరిల్లిన ఆకాశం కళ్ణ మూసుకుంది పట్టపగలే అంధకారం నేలను అలుముకొంది ఊళ్లస్నీ సీె పోయాయి పట్టణాలు చెట్టు కొమ్మలను పట్టుకొని (వేలాడామి (పకృతి యం,[తాంగం వికటించింది [వజా జీవనం స్తంభించింది (పభుత్వ యంత్రాంగం (ప్రజ్వలించిందిం--- నీటి బాణాలతో గాయపడ్డ గాలి గోల వెడుతూ దిక్కు దిక్కున పరుగెత్తింది కాటు పడ్డ కాళ వ్యాశంలా
గ్
రంగురంగుల
బుస కొట్టింది (పాణం పోసే గాలీ నీరూ కలిసి పజల [ప్రాణాలు పీల్చేశాయి జీవన సాధకాలను కూల్చేశాయి--- రైలు రెక్కలు ముక్కలై నాయి రోడ్డ డొక్కలు చెక్కలై నాయి పశువులు అసువులు కోల్పోయి మట్టిలో మురిగి పోయాయి పక్షులు గూళ్లు కోల్పోయి గాలిలో కరిగి పోయాయి చరితను మూటగట్టు కున్న చెట్లు చిట్టి పోయాయి శక్రిసీ శద్దాన్నీ 1పసరించే తంతులు మూగబోయాయి గండ్డు పడ్డ చెరువులు రువ్విన గుండ్లు" చెట్ల కొమ్మల్లో చిక్కు పడ్డాయి కన్నీటితో తడిసిన పూరిగుడి శెలు కడలి నీటి తాకిడికి కన్ను మూసాయి 'పేదవాళ్ట ఇంటి కప్పులు 'ఫెనుతుపానుకు బెదరిసోయి నేలమీద తలదాచుకున్నాయి--- (ధాన మంతి, ముఖ్య మంతి హెలీకాప్టర్ లై ఎగసి వచ్చారు అభయ హస్తాలు అందించారు దానశీలురు సామాన్యులు సానుభూతితో స్పందించారు
78
చీకట్టు నాటకీయంగా జరిగిన (పకృతి వైపరీత్యంలో మనిష్ మీదపడ్డ మహా సముదం మనిషి విలువను వరిక్షించింది మనిషికి తోడు మనిషి ఉన్నాడని మానవత్వం పరిమళించింది దూరాచార శిశిరంలో కాస్త దయాచారం పల్లవించింది.
7ర్ర
రంగురంగుల కాకిగోల
కోకిలలు చిందిస్తున్న పాటల్ని కాకులు పరీక్షిస్తున్నయి పువ్వులు కురిపిస్తున్న నవ్వులకు బండరాళ్ల విలువకడతున్నాయి “కోపా ఆని (పళ్నిస్తూ “సోకుం” అని (సవచిస్తూ సాగిపోతున్న సత్యాన్ని సమకా సాహిత్యాన్ని చంకు బొంకు5-కులు చీకాకులు పెడుతున్నాయి సరసభావసంతాలను విరసాలు నిరసిస్తున్నాయి అవును గుండెమావుల గుబాళింపులు ఎండమావుల శెలాతెలుస్తాయి ? కొసరి కొసరి పాడే కోలల విలాసాలు (గుడ్డి కొంగల కెలా తెలుస్తాయి ? నింగిలో తేలిపోయే మబ్బుల్నిచూచి బావిలోని కప్పలు గోల చేస్తే గాలిలో తూలే పూల (బతుకుల్ని రాలురప్పలు గేలిచేస్తే వన్నెతరిగే దెవరికి। గగనంలోని నక్మతాలకంటే గాజు పెంకులే పెద్దవని వాదించే కాకులు వై తాశికులుగా వెలిగినంత మాత్రాన అసలువెలుగు ఆరిపోతుందా!ః
80
చీకట్లు
రంగురంగుల చీకట్లు ఆఅర్థరాతతి ఉదయించిన భారత స్వాతంత్య భానువు అధిరోహించిన _ప్రగతిరథాన్ని చెదరిపోయిన చీకట్లు వెలుగు వేషం వేసుకొని వెసక్కిలాగ జూస్తున్నాయి తూర్పు పడమరలను నేర్పుగా మార్చుచేస్తూ దిక్కు. తెలియని ఆకాశంలోకి దుర్చుద్దితో తో సేస్తున్నాయి. ఆగస్టు పదిహేను ఆర్ధర్మాతి త్యాగం చేతిలో ఓడిపోయిన తరతరాల తమసత్వం స్వార్థపర కౌరవత్వం వేషాలు వేసి, మోసాలు చేసీ ఏీరభారత ప్రజలమీద విజయం సాధించాలని వింత (పయత్నంచేస్తున్నది. స్వ్వాతంత్యం ఎవరుతెచ్చినా (ప్రజాస్వామ్యం ఎలా వచ్చినా వాటిని వంచించి పీడించే యుక్తి నాకు మాత్రమే తెలుసని
వః
రంగురంగుల కామరూపిణి స్వార్థం (పేమగీతం తుపాడున్నది. చీకటీ వేసున్న (పణాళిక లో (పతిభకాదు కావలసింది పలుకుబడి గుణం కాదు అర్హత = కులం దేశం కాదు ముఖ్యం -- వేషం పెట్టటం కాదు గొప్ప ఎ పడకొట్టటం లన్యం సీటు, సాధనం ఓటు తదితరం చేటు. చీకటి రథానికి పథం లేదు అది ఎటుపోతే అదే దానిపథం ఆంధకారానికి బాధ్యతలు లేవు అధికారం అహంకారం తప్ప మనుషులు (యేమించడం, జీవించడం కాదు దాని సంస్కృతి ద్వేషించటం, నటించటం చీకటి నల్హగా ఉంటుందని సామాన్యుని ఊహ కానీ అది ఈనాడు తెల్లగా, ఎరగా రంగు రంగులో మ! 82
చీకట్లు రంగం మీద నాట్యం చేస్తున్నది అందుకే దాన్ని గుర్తించి పట్టుకోవటం “నల్టబజారు, నల్లదనం ఆంటూ మాకు నల్లతనం అంటగడకారా ఏమి మేమంళత నల్లగా ఉన్నామా” అని అవి పరిహాసమాడుతున్నవి రంగు రంగుల చిలకలై రాగాలు పాడుతున్నవి వేషాలు వేసే చీకటిని వెలుతురు పట్టుకోలేకపోతున్నది విద్వేషాలు రేపే మనిషిని దేశం తట్టుకోలేక పోతున్నది. హకు్క(ల్ని అడవులోకి తోసి అన్యాయంతో, అవినీతితో దోస్తీ చేసి చిరంజీవి చీకటి సామ్యవాద సమతావాద స్వాతంత్యవాదపు గొంతును నలిపేస్తున్నది. చీకటికి లేని స్వేచ్చ వెలుతురు కెక్కడిదంటున్నది స్వార్థాన్ని మించిన పరమార్థం లేదంటున్నది.
83
రంగురంగుల డెమ(కసీని హిష్మకసీ నడుపుతున్నది తెలివిగలవాళ్టకు (త్రికరణ ళద్ది అక్కరలేదని టీకాతాత్పర్యాలు చెపుతున్నది-- మన జాతి పక్కి నెమలి కదా మన జాతిసుమం పద్మం కదా మరి మన జాతి గుణం ఏమిటంటే “మసం” అని చెప్పుకుంటే ముచ్చటగా ఉంటుందేమో 1 మన జాతి రంగు ఏమిటంటే జన్చీక్టట్రో ఆ్రన్సి ఒప్పుకుంటే చైతన్యం కలుగుతుందేమో స్వాత ౧(త్యం వెలుగుతుందేమో : ల నా న న లా! ము శిరిటి ని) లదొల్రమా్యొంాందడ్ క్ష వైాయో రథ
ల. ల. ౯ ం క . న. = ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటిని చేపట్టి ప్రతిభావంతంగా నిర్వహీంచటంతో పాటు “బాపురెడ్డి బాణీని కవితా శైలిలో స్థాపించుకున్న కవి డాక్టరు బాపురెడ్డి. కలం పట్టిన చిన్న నాటినుంచే కవిత్వమొక ఆత్మకళగా ఆరని అగ్నిలా బాపురెడ్డిలో వెలుగొందింది. పద్యంగానీ, వచనంగానీ, కావ్యంగానీ, రూపకంగానీ, గేయంకానీ, కీర్తనగానీ సమకాలీన జీవన స్పందనంతో మానవసౌగంధ్యాన్ని మోసుకొస్తుంది. దార్శనిక తత్త్వ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రకృతిని 'ప్రణయంగా భావించటం, (ప్రకృతిలోని పరంజ్యోతిని ప్రణవంగా ఉపాసించటం, ఆ రెంటికీ వున స సంబంధాన్ని అనే స షించటం, దానిని కవితగా ఆవిష్కరించటం బాపురెడ్డి గారి సాహితీ ప్రవృత్తి. వృత్తి చేత ప్రభుత్వోద్యోగి అయినా, ప్రవృత్తి చేత కవితా వృద్యోగి. కర్తవ్య పాలనంలో .. దేశ విదేశాలను సందర్శించినా తన ప్రవృత్తి చేత వాటి ఆందచందాలను కవితా చిత్ర లవారులుగా పాంగించిన సవృూదయులు డాక్టర్; బాపురెడ్డీ. ఆందాన్ని అందుకొని అందంగా అభివ్యక్తీకరించటమే ఆశ్చర్యమై న విషయం లోకంలో "రెడ్డిగారు అందానే ఎ కాక అందులోని అందని తత్త్వాన్ని కూడా , అన్వేషించి ఆవిష్కరించే దాకా తృప్తీ పడరు. వాస్తవ జీవితంలోని తాత్త్విక దర్శనం బాపురెడ్డిగారి కవిత.
ఈ “రంగు రంగుల చీకట్లు” రెడ్డిగారి సృజనాత్మక ప్రయోజనాత్మక కవితా ప్రస్థానంలో + మరొక మైలు రాయి. వీరి మూడు ఆంగ కవితా సంపుటాలు వీరికి అంతర్జాతీయ కీర్తిని ॥ ఆర్జించిపెట్టినవి. వీరి "శ్రీకార శిఇరం' హిందిలోకి అనువదించబడింది. |
1936 కరీంనగర్ జిల్లా సిరికొండలో పుట్టి, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. ఎకనామిక్స్ పట్టం గైకొని, సేవాతత్బర్వుడైన ఐ.ఎ.ఎస్., ఆఫీసరుగా వివిధ సోదాలలో ప్రజా ఎ ప్రభుత్వ రంగాల్లో పని చేస్తున్నారు. 1971లో వీరి కవితకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అభించింది. 1989లో ప్రపంచకవుల మహాసభల్లో వీరికి ప్రపంచ కళా సంస్కృతుల ం అకాడమీ నుండి గౌరవ డాక్టరేట్ బిరుదు లభించింది. 1987లో మైఖేల్ మధుసూదన్ అవార్డు, ,
| 1988లో 'ఆనరరీ డాక్టర్ ఇన్ హ్యూమానిటీస్' బిరుదు లభించాయి. 1989 ఉత్తమ వచన కవితకు స తొలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చిన బహుమతి వీరి ' మన చేతుల్లోనే ఉంది" అన్న కవితా 1 స సంపుటికి లభించింది. ఇంట గెలిచి రచ్చ గెలిచిన దక్షులు డాక్టరు బాపురెడ్డిగారు. ంంం వా బాణ అణ అని అణ అణ అణ అణ అని అలు నల విణ అ అణ అణ ని నఖ ని॥ నిజ మును నాన విణ నః న ₹టాం౮ టాం ం4 ౧015004400 ను "614264 266 *ఆ56 97 ౨౯. ). 340 1౪00౫