Telugu raitanga patalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: raitanga-patalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/raitanga-patalu
Date: 2026-08-11 16:49
Chunks: 9
Book Overview
Book: raitanga-patalu
Source: https://sundarayya.org/raitanga-patalu
Total OCR chunks analysed: 9
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- అన్నం
- రైతన్నా
- రైతు
- నేను
- విన్నారా
- దేవేంద్ర
- ప్రజాశక్తి
- సన్యాసిరావు
- ప్రసాద్
- కోసం
- జెండా
- ఆంధ్ర
- కల్తీ
- పాటలు
- ఫోన్
- ప్రజానాట్బమండలి
- తీరు
- దశరథ
- ఎస్
- అన్నదాత
- యాదగిరి
- రైతన్న
- పోరు
- పల్లవి
- సంఘం
- బుక్‌హౌస్
- వీధి
- నుందరయ్యభవన్
- రోడ్
- ఉంది
Per-Chunk Details
Chunk 1 — raitanga-patalu_pages0001-0010.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 9020
OCR Issues:
- ASCII junk on lines: [37, 38, 48, 55, 56]...
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- అన్నం
- రైతన్నా
- రైతు
- నేను
- విన్నారా
- దేవేంద్ర
- ప్రజాశక్తి
- సన్యాసిరావు
- ప్రసాద్
- కోసం
- జెండా
- ఆంధ్ర
- కల్తీ
- పాటలు
- ఫోన్
- ప్రజానాట్బమండలి
- తీరు
- దశరథ
- ఎస్
- అన్నదాత
- యాదగిరి
- రైతన్న
- పోరు
- పల్లవి
- సంఘం
- బుక్‌హౌస్
- వీధి
- నుందరయ్యభవన్
- రోడ్
- ఉంది
Extractive Summary:
హి న హ్ శ స 2 (లో సే గ న. | | ళ్ రమ 92 ్య ణి న శ | | స న, స మ ఇ + లా న్లో! శల) లో త్ లి ప్రచురణసంఖ్య ; 726 లా ప్రచురణకాలం : ఆగస్టు, 2002 ఉలి టకంపొల త్య ప్రతులు : 3000 పచ లాగా సంలు జగం ఈక వప వెల : రు.20-00 ఓట లో శ గి ల ఎట్ టైటిల్ : అక్షర్ త గ సు య కీ ముద్రణ : ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ఫ్రిన్, హైదరాబాద్ వానో క్ష హూ న్ ఆట ళా తుల పజాశకి బుక్‌హౌస్ కో!
Chunk 2 — raitanga-patalu_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8657
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రైతన్న
- రైతు
- నీకు
- రైతన్నా
- పల్లవి
- కౌలు
- చరణం
- నిన్ను
- అన్న
- బతుకు
- భూమి
- పురుగు
- ఎదురీతల
- వడిరా
- నేలా
- నీరు
- కరంటు
- నీవు
- విషం
- బొమ్మ
- తాకట్టు
- అప్పు
- ఉన్న
- నారు
- నమ్మి
- సంఘం
- దోపిడి
- నదిరా-2
- సబ్సిడీలు
- నువ్
Extractive Summary:
1 అన్న ఓ రైతన్నా ॥ శీ పంట రేటు గిట్టదాయె - పై వాళ్ళ ధర్గ్మమాయె అమ్మబోతే అడివాయె - కొనబోతే కొరివాయె 'నీ) రెక్కల కష్టం దోచే - రాబందుల తరిమికొట్ట రైతు సంఘమందడతోట - బతుకు మార్చుకోరన్నా 1 రైతు సంఘమందుజేరు ॥ నేల తల్లిని నమ్ముకొని | -స్వామి పల్లవి ; నేలా తల్లిని నమ్ముకొని రైతన్ను సాలూ సాలుకు సాగుజేసి రైతన్న పచ్చా పచ్చని పైరులేనే రైతన్న పల్లెలన్నీ పచ్చగ చేసే మా రైతన్న ॥ నేలా ॥ చరణం : అర్ధరాత్రి, అపరాత్రి అరవసాకిరీ జేసి సాగేటి సొల్టు బెట్టి సాలుకు దొసనలు వేసి రాజనాల పంటదీసి రాసులుగ దినుసుబోసి రాజులకీ తిండి బెట్టు రాజువు మా రైతన్న ॥ నేలా॥ ల నీ సెమట సుక్కలతో చేను, సెలక పండినయి గల గల మంటూ గాదెలు గంపలలొ నిండినయి శ్షే్షే మిగులు భూమి పంచాలని సాగులోకి తేవాలని అప్పులు పరిహారాలు కౌలు రైతుకందాలని కౌలు రేట్లు తగ్గాలని మద్దతు ధర పెరగాలని తూకాలు నాణ్యతలో మోసాలు పోవాలని చిన్న సన్నకారు రైతు సంఘటితం కావాలి రైతు సంఘమండతోటి - పోరాటం చెయ్యాలి అన్నా ఓ రైతన్నా - నారాయణ పల్లవి : అన్నా ఓ రైతన్నా అన్నా ఓ కూలన్నా ఆలకించ వెమన్నా కూడులేక మాడు (బ్రతుకు చూడర మా రైతన్న -2 జన ననన న ననన చరణం :; అన్న దాత వన్నారు ఓ.: నా రైతన్నా సున్న మెట్టినారు నీకు వెన్ను ముకే నీవంటు వెన్ను లిరుగ జంపినారు మట్టిలోని నీ బ్రతుకు ఎట్టిపాలు చేసినారు మాయదారి రాజ్యంలో నిన్ను మాడబెట్టినారు ఇదేమి రాజ్యంరా ఓ రన్నా దీని ఆంతేదో తెలుసుకోరా మాయన్నా ల ఒక్క కారు నిరొస్తే ఓ.. నా రైతన్నా రెండో కారు రాకపాయె నీరు లేక నారు ఎండె కంట నీరు కాలువాయె మెట్టపైరు వేద్దమన్న అదునుకు వానేరాదు వెతలు పడే బతుకులోన రోదన పడి పోతుండే రైతుల వెన్నులు విరిచిరి ఇదేమి రాజ్యంరా ఓరన్నా దీని అంతేదో తెలుసుకోరా మాయన్నా తె తాలు గింజ తరుగు తీసి ఓ.. నా రైతన్నా రాజనాలు రాసిపోసి పట్టమెల్లి అమ్మబోతే పంటరేటు గిట్టదాయె వేలం వేసిరి పంటకు ఏముంది ఏడ్పు తప్ప దళారీలు అంత కలిసి నిన్ను దగా చేసినారు మననోటిలో మట్టిగొట్టె మేడలెన్నో గట్టినారు ఇదేమి రాజ్యంరా ఏరన్నా దీని అంతేదో తెలుసుకోరా మాయన్నా ర్షేత్త
Chunk 3 — raitanga-patalu_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9611
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- రైతన్న
- నేను
- ఓరన్న
- చరణం
- నీకు
- గాలి
- పల్లవి
- రైతు
- రైతన్నా
- మాయమ్మ
- నువ్వు
- చెమ్మను
- జూసి
- అన్న
- పురుగు
- నుండి
- చెల్లెమ్మ
- కన్నీ
- సంఘం
- అమ్మను
- అన్నదాత
- దేశాని
- సెల్లెమ్మ
- లేదే
- కష్టాల
- పైరు
- తోటి
- నిన్ను
- పండించిన
- బతుకు
Extractive Summary:
నాటి నుండి నేటి దాక మారింది ఏమీలేదు బండిపోట్ల రాజ్యంలో బాగు పడతీరులేదు కుక్కతోక పాలనాయె-ఎలుకతోలు రాజ్యమాయె ఎదురు నిలిచి పోరాడి-వెలుగును సాదిద్దాము వె(ర్రజెండా నీడలో పోరాటం చేద్దాము ఓ.. నా రైతన్న కన్నీటి మడుగులో చెల్లెమ్మా ల దుర్గేశ్ పల్లవి : కన్నీటి మడుగుల్లొ తడిసే చెల్లెమ్మ సత్తువెందుకు నీది వాడిసే మాయమ్మ ఎన్నాళ్ళు కుములుతుంటావే సెల్లెమ్మ కారణంను తెలుసుకోలే మాయమ్మ చరణం : అంట్లు దోముడు నుండి అరకదున్నేదాక ఎండ వానక ఓల్లు బండబారినగాని నిమిస మాగనట్టి రెక్కలిగిరిపోయి ఇంటి సంసారాన్ని ఈదుకొచ్చినగాని నీతిలేని లోకులమ్మో సెల్లెమ్మ ఆడదంటు తక్కువనిరా మాయమ్మ ॥ కన్నీ ॥ ఓర్ సీవు పండించిన నెత్తుటి ఇత్తుల్ని సిరిగిన దోతిలో మూటగట్టుకోని నెక్కలిగిన బండ్ల మార్కెట్క దోలితే - మనసులేనోడితో మనువయ్యినట్టు 'పెండ్లయిన ఆడబిడ్డోలే ఆ మూటతండ్రుంటుబోరుమన్నాదా మోసగాళ్ళ ఉచ్చులోనా నువ్వు ఫడబోకు పదిలమన్నాదా ॥ గాలి| 6 కాసేటి చెట్టుకూరాళ్ళ దెబ్బన్నట్టు -పాలకుల పీడకుల నిను పీక్కుతింటుండ్రు బతుకు మారాలంటె.దోపిడంతం జెయ్య రైతు సంఘం దండిపోరాటం జేస్తుంది కోపాన్ని బిగబట్టుకోకే పోరు జెండా లెత్తే ఉరికిరావే రైతు సంఘం అండతోటి కష్టాల బతుకుల్ని నువు మార్చుకోవే ॥ గాలి ॥ మట్టి పూసిన మనిషి పువ్వు = రాళ్ళబండి పల్లవి : మట్టి పూసిన మనిషి పువ్వా ఓ రైతన్నా పుట్లు పండించె నీకు పుట్టెడు దుఃఖమాయె క్రై పత్తి మిరప చేల జల్లితే ఓ నా రైతన్న పంట చేలు పాడయ్యి పోయె ఓ నా రైతన్న అసలు నకిలి దెల్వదాయె చెప్పెటోడు లేక పాయె పురుగేమో చావదాయె మిగిలింది శోకమాయె ॥ దేశాని ॥ త్తే కౌలురేటు మొపెడాయెను ఓ నారైతన్న_ ఏటికేడు ఆశ ఆచవదు ఓ నా రైతన్న నీ కష్టం మిగలాదాయెను ఓ నా రైతన్న పెట్టుబడులు పెర్గిపోయెను ఓ నా రైతన్న పసిడి పంట దీసే నీకు దినగడంనూరెళ్ళు ప్రతిక్షణం నీ బ్రతుకున అంతులేని పరిక్షాయె ॥ దేశాని ॥ ఆశల బండికి = చైతన్యప్రసాద్ పల్లవి ;: ఆశలబండికి ఊహల గుర్రాలు - అరచేతి వైకుంఠ మన్న రైతన్న ఏలినోళ్ళ బాసలన్నా!
Chunk 4 — raitanga-patalu_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7516
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- లచ్చమ్మారి
- లేవర
- రైతన్నా
- చరణం
- రావయ్యా
- రండి
- నీకు
- పల్లవి
- ఓరన్నా
- రైతా
- రైతు
- పోడు
- కదలరా
- భూమి
- చూడు
- అన్నో
- కూలి
- ముందుకు
- రైతన్న
- బ్రతుకాయె
- వేసి
- రైతుల
- మారిన
- గుండెలు
- పల్లె
- బాయె
- బ్రతుకు
- రైతన్నలు
- హైసా
- ఒంటినిండా
Extractive Summary:
ఆరుగాలం కష్టపడినా అస్తమానం పొటుపడినా ఒంటినిండా గుడ్డలేక పొట్టనిండా గంజిలేక కష్టకాలం దాపురించెనా కష్టకాలం దాపురించెనా ఓ కూలి రైతా ఓ పేదరైతానీ పిల్లా జెల్లా సల్లంగున్నారా 1 ఓ॥1 వండలనకా వానలనకా కండలను కరిగించి నీవు అలు పిల్లలు అలమటించ బాధలన్నీ చుట్టు... ముట్టా బాంచనంటూ బతకనేర్చావా బాంచనంటూ ఇతకనేర్చావా ఓ కూలి రైతా ఓ పేదరైతా పిల్లా జెల్లా రైతా ఓ పేదరైతా ॥ ఓ | నీకు నాకు శక్తి ఉంది నిగ్గదీసి బలము వుంది కార్మికుల అండవుంది సంఘపోల్లా సాయముంది కలిసికట్టుగా ముందుకు రావోయీ నువ్వు కలసిగట్టుగ ముందుకు రావోయా లేవర లేవర రైతన్నా =ల. రైతన్నల (బ్రతునులన్ని - ఓ లచ్చమ్మారి బాధలతో ఎండినాయె ॥ పోదు ॥ ర్ చదువు తగ్గ పనిలేదు - చేద్దామంటె కొలువులేదు కడుపునిండ తిండిలేదు - ఒంటి నిండి గుడ్డలేదు ఇదియేమి రాజ్యమంటే - ఓ లచ్చమ్మారి రాబందుల రాజ్యమాయునా ॥ పోడు ॥ 6 కంపెనీలో పని చేసే కూలన్నకు తిండిలేదు రతనాలు పండించె రైతన్నకు కూడులేదు ఇదియేమి పాలనంటే - ఓ లచ్చమ్మారి పాపిష్టి పాలనంట ॥ పోడు ॥ లా ఈ బాధలన్ని పోవాలంటె ఇంపైన బాటుంది కూలినాలి రైతులకు కూడు దొరికె మార్గముంది ఎర్రజెండా నీడ క్రింద - రైతుకూలిలేకమై రైతురాజ్యమొచ్చే వరకు ఫోరును సాగించాలె రండి రండి = సన్యాసిరావు పల్లవి; రండి, రండి, రండి వూరువాడా రండి దగపడ్డ రైతన్నలు అంతా కలిసి రైతు సంఘాన్ని పెట్టగా చరణం గొద్దుకారపు మెతుకులు వేసి - గొడ్లచావడి బ్రతుకులు మోసి గరిసెల కొలది ధాన్యం చేస్తే - గరీబోళ్ళగ మనలను మార్చి గోదులు నింపి కులుకుతు ఉన్న - ఘరాస దొంగల గుండెలు గొభేల్లమన ॥ రండి ॥ చరణం ' కట్టపడి పండించు రైతుకు - గిట్టుబాటు ధర లేనే లేదు సాగుచేసే నిరుపేద రైతుకు - శ్రాగేటందుకు గంజి లేదు రానని పల్లవి ; కదలరా ఓ రైతా కదలరా రైతు సంఘానికి జైకొట్టి కదలరా నీ రైతు సంఘంతో కలవరా చరణం : అంతస్థుల ఆర్భాటం అవతలకు నెట్టరా విఖేదాలు విస్మరించి విజ్ఞత చూపెట్టరా నీ వర్గ పోరాటమె నీకు రక్ష కదలరా ॥ కద ॥ క న ననన
Chunk 5 — raitanga-patalu_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7975
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రైతు
- రైతా
- కూలి
- చరణం
- హైసా
- పల్లవి
- ధరలు
- విన్నారా
- పెరిగిపోయె
- కల్తీ
- వుంది
- వేసినాము
- కలసి
- పోసి
- రైతే
- పురుగుల
- నీటి
- భూమి
- నీవు
- నడుం
- నీకు
- రైతన్నా
- బాధలు
- రైతుల్లార
- కూలీల్లార
- రోజు
- లేదు
- అప్పు
- నీరు
- లేవాయె
Extractive Summary:
శ్రీహరి కదలండి కదలండి కదనానికీ వూళ్ళు వూళ్ళే కలసి కదలండీ వూరువాడ కలిసి కదలండీ ॥ కద ॥ క్షే కాడి మేడిపట్టి - కండలను కరిగించి ఎముకలే ఎరువేసి - నెత్తురే నీరెట్టి అహరహం తపియించి - గట్టెక్కి కష్టమా వచ్చెనూ ఫలితమని - రాశిజూసి మురువ ధరపలకదేమిటో రైతున్నా - కష్టమెవరికి చెందె చూడన్నా 1 కద ॥ ల్డి చెరకు ధర పడిపోయె - పంచదారా హెచ్చె కొని తినే అన్నకు ధర తగ్గలేదాయె అమ్మువాడికీ అడవి + కొనువాడికీ కొరివి మధ్యలో బాగుపడే - సొవుకారెవ్వడు జ సాహసించి చూడు రైతన్నా - వాడి భరతమే పట్టాలిరోరన్న _ 1 కద॥ ప న 40 తి పంటలేసి నీవు పైన జూస్తున్నావు వానలేక కొన్ని పైరులెండిపోయె వరదలొచ్చీ కొరవ పంటలన్ని పోయె ఎరువునాటి అప్పు - కరువునాటి అప్పు కలసి మోపెదైనా - షావుకారు అప్పు కలిపితిను నీరాశి రైతన్నా - కూటికే మిగలవురోరన్న ॥ కద ॥ శ్వ గిట్టుబాటుగాని సేద్యాలు ఎన్నాళ్ళు సేద్య మొదిలేసి చేయగలదేముందీ పంటలకూ ధరలు రాబట్టుకోవాలి కొని తినే వానికి సరసముగ యివ్వాలి యిద్దరి హక్కులకు వైరుధ్యమే లేదు అందరం కలసి మనం ముందు కడుగెయ్యాలి + గామ గ్రామాలు కదలి పోరాడాలి ॥ కద ॥ రైతన్నలు - సన్యాసిరావు పల్లవి - విన్నారా రైతన్నలారా మీరు చిత్రమైన దేశం తీరు క్ ఎబైదెండ్లపైగా స్వాతంత్ర్యం వచ్చినా తిప్పలు తప్పలేదు సన్నకారు రైతుకు తెల్లదొరలు పోయి గద్దెనల్లదొరలు ఎక్కినా ఎల్లన్నకు ఇల్లు లేదు మల్లన్నకు మళ్ళూ లేవు 1 విన్నారా ॥ ల ప్రాజెక్టులన్నారు ఆనకట్ట లన్నారు ఏరులబట్టి నీరు ఇప్పిస్తామన్నారు చెరువులు లేవాయె ఆనకట్టు లేవాయె ఉన్న ఆనకట్టైమొ వరదకు కొట్టుకుపోయె || విన్నారా | తి కరువులు కాటకాల కాదుకుంట మని సెప్పి ఎరువులు ఇత్తనాలు పంపిత్తామని సెప్పి త్తే పెద్దబిడ్డ వయస్సుకొచ్చెరా - ఓ రైతు కూలి పెళ్లి యెట్లు సేతువేమిరా - ఓ రైతు కూలి 1 నా॥ 4 బోసినవ్వుల తాతనునమ్మి - గోసినీకు దక్కినాది ముప్పదేండ్లు ముప్పతిప్పలేనా - ఓ రైతు కూలి నిన్ను దోచి మేసి బలిసిరి, ఓ రైతు కూలి ॥నా॥ ర్ ఎందాకని చస్తవు ఎన్నెళ్ళని చూస్తవు వర్గ సంఘమందు జెరా రా ఓ రైతు కూలి హక్కులపై పోరు సల్బరా 1నా॥ శ్ ఓ రైతా నీపై దాడిని జెబ -సె.హెచ్, యాదగిరి పల్లవి : ఓ రైతా నీపై దాడిని జెసె పురుగులు నాలుగయ్యా ఆ పురుగుల బారిన పదకుండా నువ్ పదిలంగుండయ్యా చరణం : వడ్డిగింజ అప్పుల నిచ్చె భూస్వామి ఈ పురుగు దుక్కిదున్ని సమయమప్పుడె నీపైనె కన్ను బెడతది అంటుకుంటె వదిలి పెట్టదు అవసరమని దగ్గరికెళితే అప్పురోగమొచ్చెస్తుంది చిప్ప బతుకు నీకిస్తంది సర్మారె నీకు రుణాలివ్వటము దీనికి మందయ్యా ఈ రుజాల కోసం రైతులందరు పోరాడలయ్యా ఓ రైతా నీపై దాడిని జెసె పురుగులు నాలుగయ్యా _ ఆ పురుగుల బారిన పడకుండా నువ్ పదిలంగుండయ్యా 2 కల్తీ విత్తనాల మందుల కంపెనీల కంతిరి పురుగు అదును బోకె తిరిగి రాదని అడ్డమైన వంట్న గడతది ణన కంటికెమొ ఇంపు చేస్తది కడుపు మద కత్తి దూస్తది మాట నమ్మి మోసపొతివా చావుకు నిను సిద్దం చేస్తది కడ లలల
Chunk 6 — raitanga-patalu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7436
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పల్లవి
- రైతన్న
- చరణం
- దండులాగ
- కదిలెరా
- ఎట్లా
- నాగలి
- సర్మారు
- రైతన్నలు
- రేటు
- బ్యాంకు
- రైతా
- పురుగుల
- బారిన
- నువ్
- నీకు
- నిను
- తోటి
- రాష్ట్రమంత
- రాష్ట్ర
- విత్తనాలు
- బిల్లు
- కరంటు
- నాననా
- సేను
- రైతన్నా
- ప్రపంచ
- కల్తీ
- విత్తులు
- నీపై
Extractive Summary:
అంచు పంచ తెల్లదొక్కా న చుర్గేష్ ల సినుకు రాలకప్తాయె-సేను తడువకపాయె అధికార్ల జప్తుల సుడిగాలి సుట్టెనని జరుగుబాటెలేక నగుబాట్ల బతుకాని అవమానం అయినాక (ప్రాణం ఎందుకని తల్లడిల్లకురన్నో గట్టి మొలక రైతన్న వట్టిపోవద్దన్నో జట్టు గట్ట రారన్న చరణం బతుకు బంధనాల చిక్కుదాటేందుకు విలువైన ప్రాణాన్ని బలిపెడుతు ఉన్నావు ఏదిక్కు లేకుండ ఇంటిల్లిపాదంత దిక్కు మొక్కులేని పక్షులుగ మిగిలేరు పరువు కోసం నీవు పురుగు మందుతాగే పద్ధతి మానుకోవె ఓ పత్తిరైతన్న ఎత్తులలో జిత్తులలో నిను తొక్కిపటోళ్ల చిత్తు జేయరావె ఓ పత్తిరైతన్న చరణం : నకిలి మందులు నీకు నమ్మించి ఇచ్చిన ఎరువు విత్తనాలు మోసాలు జేసిన అప్పు పేరున నీ మూల్గలను పీల్చిన ఊరు మొత్తం మీద భూస్వామిగాడుండు వానికోసం వాని తోడు కోసం ఈ సర్మారు నిలిచెనురో ఓ పేద రైతన్న ఈ తోడు దొంగల ఆట ఒక్కటై మీరంత మట్టు పెట్టగరాదె ఓ పేద రైతన్న అ నాళం ఆట భూమే నాకు సర్వస్వం =బి.
Chunk 7 — raitanga-patalu_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 9590
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- రైతు
- నడుగు
- గుండె
- నీకు
- వచనం
- నాకు
- ఎన్నాళ్ళయ్యిందో
- బతుకు
- పల్లవి
- తల్లి
- గీతిక
- అయ్య
- కూలి
- కోసం
- మందు
- ఎరువు
- చరణం
- ఎన్నాళ్ళు
- పెరిగి
- కాదు
- నీరు
- నీతి
- కష్టాలు
- నన్ను
- లాలా
- కరువు
- లేదు
- బీడు
- చేసి
- సిరుల
Extractive Summary:
ఇన్ని విధాల నిర్భాగ్యులైన మా రైతన్నలను ఏ మాత్రం ఆదుకోని ఈ అసమర్ధ ప్రభుత్వం మా ఆకలి చావులను సైతం వేడుకగా చూస్తోంది గీతిక మా వెతలేవొ ఓర్చి కడుపార ఒకింత తినంగ నోచనీ జీవితమెల్ల మీకై శ్రమించి కృశించి నశించి పోయె లాలా మేఘాల గుంపుకు కునుకు పట్టిందేమో - మాగానితో చెలిమి మరిసి పోయిందేమొ పారేటి యెరుకు రోగమొచ్చిందేమొ - పంట పొలం దాక నడవలేకుందేమొ పురిటినొప్పుల బాధ ఎక్కునయ్యిందేమొ-నీటి ఊటను బావి ఇంక కనలేదేమొ నా మోద సూర్యుని కోపమేందోగాని - కొన జీవితో నేను కొట్టుకో బడితిని ॥ అయ్య ॥ ల రోజునిప్పుల వాన రాలిపడుతావుంటె-భూమి కడుపులోన సెగలు రాజుకుంటె ఆ నిండు వేడిలోనే కమిలిపోతుంటె-పురుగుదాడుల్లోన పుండు పుండౌతుంటె తన ఒంటి చెమటను నాకు నీళ్ళు, జేసి-గుండెనెత్తురు దీసి మందులాగా పూసి కంటిపాపై నన్ను కాపాొడినా గొని-కరువొచ్చి నా తండ్రి నాదుకోపోతిని ॥ అయ్య ॥ తె బీడు భూములకెన్నో కోట్లు యిచ్చామని-మంత్రులంతా మాయమాటల్లో ముంచినా బీద రైతుకు ఇంక ఏ బాదరొదని - సొంత ప్రచారాల మైకులే పెట్టినా కరువు సాయం ఏడకనిపించలేదని-ధరల భూతం వీపు మిద కూసుందని మెడవంచకన్నాను ఎదిరించమన్నాను-మెరిసేటి కొడవలై వెంట నేనున్నాను 1 అయ్య ॥ త్తే నాదు బంగారాల పుట్లు పండించినా-నేడు పూటకు లేక అప్పులే తెచ్చినా కాలేటి కడుపుల కష్టాలు తీరక-పెరిగి మోపెడైన వడ్డి గట్టలేక లాలా అన్నదాతను ఆలసుజేసే - అవినీతి నేతలంత రైతులంతా రగిలి చూస్తే - బూడిదయ్యి పోతారంటు దోచుకున్న దొరలపైన దండు కట్టి జండాలెత్తండోయ్ నిప్పు చెరుగుతు నేలబిడ్డలు ఉరికి దూకే ఉప్పెనలవ్వండోయ్ 1 గుండె ॥ ఎన్నాళ్ళురన్నో ఓ రైతన్నా = రవి పల్లవి : ఎన్నాళ్ళురన్నా ఓ రైతన్నో కుమిలేవు నీకు నీవే కన్నీళ్ళు కాదురా కదలాలి ఏకమై కష్టాలు తీరేందుకు 11 21 హోలియాలో హాలియాలో హొలియా హౌలియాలో హోలియ హొలియాలో ॥ 211 మే - భూమి తల్లిని నమ్మి బురద మన్ను బుక్కి ప్రాణమే ఎరువుగా పంటలే పండించి వీట్ల ఒడ్లుపోస్తే సేట్లు.పదురుకోని ఇష్టమొచ్చిన ధరకు కష్టాన్ని దోచిరి ॥ ఎన్నాళ్ళు ॥ ల పెద్ద పెద్దోళ్ళకు సబ్సిడి కల్పించి రైతన్న నీకిచ్చే రాయితీ తీసేసి ఎరువు పురుగులమందు ధరలెంతో పెంచేసి ఏలినోకళ్లెనిన్ను ఎతలుపాలు చేస్తే 41 ఎన్నాళ్ళు ॥। తె కళ్లు ఒత్తులు చేసి కాలం వంక చూస్తే చినుకు రాలదాయె మొలకలెండిపాయె అన్నం పెట్టేరెతుకు అండగుంటామని ఆశ జూపినోళ్ళి మోసగిస్తూ ఉంటే ॥ ఎన్నాళ్ళు ॥ డా 62
Chunk 8 — raitanga-patalu_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 9073
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చరణం
- నీరు
- నీటి
- మామా
- కొరకు
- కరువు
- అన్నా
- పల్లవి
- నీళ్ళు
- పల్లె
- పున్నమి
- స్వాతివాన
- ప్రాణం
- మనకు
- చినుకు
- నేడు
- చుక్క
- చెరువు
- నీరే
- నేలతల్లి
- తాగు
- నీటిని
- ముందు
- నీళ్ళ
- బండి
- భారతీ
- ఎన్నియాల
- బొట్టు
- పొదుపు
- భారతీఎన్నియాల
Extractive Summary:
ఆ రోజులన్నీ కళ్ళ ముందు కదులుతున్నాయా ప్రాణం పోసిన నీరే ఆ స్పూర్తి పల్లవి : 'ప్రాణంపోసిన నీరే - నాడు “ ప్రాణం తీస్తుందీ - నేడు పర్యావరణం పాదైపోతే బతుకే మిగలదు ఏనాడు (2 సార్లు) చరణం : చెరువుల్లోన కుంటల్లోన చేపలు ఎగిరే దృశ్యం లేదు ఒడ్డున కూసోని గాలంవేసే మత్స్యకారుల పిల్లలు లేరు బ(రైలు కడుతూ ఈతలు కొట్టే పిల్లల అలికిడి అసలే లేదు కంపెని వదిలే రసాయనాలతో కలుషితమైయ్యెను మా చెరువు ॥ ప్రాణం ॥ ల బుడబుడ మంటూ బొక్కెన వేసి నీళ్ళను తోడే బావులు లేవు పాతాళానికి బోరింగేసి ఎంతగొట్టినా విషపు నీరులే మంచి నీళ్ళకై మైళ్ళనడకలు చూసే వారికి వలస పక్షులు యజమానుల లాభం కోసం పల్లెలు మొత్తిం పాడవ్వాలా ॥ ప్రాణం ॥ తి నీటిని వాడే హక్కులు మొత్తం స్థంవక లా! వాసు పల్లవి : “చుక్కనీరు లేదుకుండలా - సంసారమెట్టాడేదుకొంపలో సురసుర సూర్యుడు ఎల్లెనె - సెరువు బావుల్లో నీరేమో ఎండెనే చరణం వడు గంటల కొస్తదంటే (నే)-ఐదింటికే వంతుపెడితి బిందె వెనక బిందెలాయె (ఆ) బారు జూడకోషదాయె సరిపోను నీళ్ళు రావాయె - నీళ్ళకాడ జగడమాయె కడవంతునాదాయే నీళ్ళేమో బందాయె కాలి బిందె చేతికాయె - ఇక నీటి కొరకు నడకలాయె ॥ సుక్క॥ త ఇంట్లో సంటిదాని ఏడ్పులు - మా ఆయన వంట కొరకు పిలుపులు పొద్దుబారదెక్కి పోయేగా - ఇంటిలోన పనిగాదాయెగా జోడుకుండలు శిరసుపైన పెట్టి మైళ్ల దూరం మహిళలైనా చుక్క నీటి కొరకు సావునడకతోటి కాళ్ళు చేతులు గుంజుడాయె - రోజు నీటి కొరకు యాతనాయె " 1 సుక్క॥ తి ఇరుగు పొరుగు వున్న వాళ్ళు - నీళ్ళకి ఇబ్బందులెన్నో పడుతుండ్రు డబ్బైన అప్పులిస్తుంద్రు - తిండిగింజైన బదులు పెడుతుండ్రు ఎల లనెంబు నీళ్ళ సాయమైన - వాళ్ళు సెయలేము అంటుండ్రు య సళ?
Chunk 9 — raitanga-patalu_pages0081-0083.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 1592
OCR Issues:
- ASCII junk on lines: [47]
Key Terms:
- పాటలు
- మానవలోకం
- మనుగడ
- కూడు
- గుడ్డ
- చెట్టు
- కరువు
- కారణాలు
- నీటి
- మహిళా
- సత్తన్న
- పల్లవి
- సక్కంగ
- సాగాలియను
- కుంటెరోరన్న
- కొరత
- లేనట్టే
- కాలం
- రావాలోరన్న
- చరణం
- కావాలెనంటె
- భూతాలల్లో
- ప్రాణం
- వంటిది
- భూతల్లి
- గర్భము
- నందు
- బుట్టినా
- చేమలూ
- ఫలాలు
Extractive Summary:
మానవలోకం మనుగడ - సత్తన్న పల్లవి మానవలోకం మనుగడ సక్కంగ సాగాలియను కుంటెరోరన్న కూడు గుడ్డ నీడ కొరత లేనట్టే కాలం రావాలోరన్న చరణం ; కూడు గుడ్డ నీడ కావాలెనంటె పంచ భూతాలల్లో ప్రాణం వంటిది భూతల్లి గర్భము నందు బుట్టినా చెట్టు చేమలూ పంట ఫలాలు ఎండిపోక.నిండు పచ్చదనంతో ఇరగ పండాలోరన్న కరువు రక్కసి కోరల నుండీ భూమిని కాపాడరోరన్న లి కరువు కారణాలు తరుముకొచ్చెడీ కారణాలు తెలుసుకోవాలిరన్న నరుకుతున్న ప్రతి పచ్చని చెట్టు నరకపు మెట్టయ్య నిలిచెనురన్న వనములు పాడై వానలు గురువక - వట్టి పాయె భూమిరోరన్న జనలోకమంత జలములు దొరుకక మలమల మాదేరోరన్న 8, తెప్పలొంగి మెప్పుడన్న వానబడితె మెట్టల్లో మట్టంత కొట్టుకొని పోయి సారవంతమైన నేలలు అన్ని నిస్సారమైన చవిటి నేలలాయె ఎరువులు మందులు ఎన్ని వేసిన ఏమి ఫలములేదోరన్న పుట్టు బలంలేని పైరుకు మనం పెట్టె బలం చాలదోరన్న శీ తల్లి ఆరోగ్యంగ లేకపోతే తన పిల్లలకే పాలు ఇచ్చిపెంచలేదు నేలమ్మలో తేమ ఇంకి పోయెనంటి సకల జీవులకు సౌఖ్యమేలేదు నీటి వూటలూ పెంచుకునేటీ బాట జూడరన్నో నేడు ఐకమత్యంగ మనమంత ఒక్క మాట మిదుండాలిరోరన్న ర్ సీరు సొంతమ్మెవరి సొత్తుగాదన్న - అందరనుభవించె హక్కుందిరన్న పల్లపు భూముల్లో ఆనకట్టలేసి నీటి వూటలే పెంచుదామన్న నీటిని మూటగ గట్టి అమ్మె టోళ్ళ బేరం సాగొద్దురోరన్న అందరికీ నీరు అందించె దారిలో ముందుకు సాగాలిరోరన్న 75 న రి అంగ సమస్యల ప్రతిబింబాలు... పోరాటాల ప్రతిధ్వనులు... ప్రజల పాటలు , వెలరు.20 చదువంటే మూడో కన్ను, వెల: రు.30 పాడరా ఓ తెలుగువాడా, వెల :రు.15 మహిళా ఓ మహిళా, వెల: రు.25 చేతివృత్తుల పాటలు, వెల:రు.15 కులవివక్ష పాటలు, వెల: రు.15 కార్మిక పాటలు, వెల: రు.25 తొలిపొద్దు పొడిచింది, వెలఃరు.12 వ్యవసాయ కార్షిక పాటలు, వెల: రు.12 రైతాంగ పాటలు, వెల: రు.20 విద్యార్థి, యువజన పాటలు, వెల: 15 హైటక్కరి పాలన పాటలు, వెల: రు.10 మ్రోగెను నగారా, వెల: రు.8 ం ధా . 9౧4్కగకషగ?। 800% [1౦౮58