Telugu radhamadhavam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: radhamadhavam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/radhamadhavam
Date: 2026-08-11 11:35
Chunks: 5


Book Overview

Book: radhamadhavam
Source: https://sundarayya.org/radhamadhavam
Total OCR chunks analysed: 5


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • ఆలుమగలు
  • మాధవి
  • కాదు
  • రచయిత్రి
  • కవితలు
  • అలుమగలు
  • ఫోన్‌
  • శిష్టా
  • పోతుకూచి
  • గ్రంధం
  • ప్రకృతి
  • మనిషి
  • ఆనందం
  • హృదయేశ
  • మాధవా
  • నాలో
  • లోలో
  • కానే
  • కవితా
  • కవాడిగూడ
  • కొన్ని
  • కనిపిస్తాయి
  • ఆధునిక
  • ఎన్నో
  • రచనల్లో
  • మానవుడు
  • నిరాశా
  • ఉన్నాయి
  • చాలా
  • రెండు

Per-Chunk Details

Chunk 1 — radhamadhavam_pages0001-0010.txt

OCR Score: 88% Telugu coverage
Characters: 5544

OCR Issues:

  • ASCII junk on lines: [38, 39, 47, 48, 54]...
  • Repeated punctuation clusters: 17 occurrences

Key Terms:

  • ఆలుమగలు
  • మాధవి
  • కాదు
  • రచయిత్రి
  • కవితలు
  • అలుమగలు
  • ఫోన్‌
  • శిష్టా
  • పోతుకూచి
  • గ్రంధం
  • ప్రకృతి
  • మనిషి
  • ఆనందం
  • హృదయేశ
  • మాధవా
  • నాలో
  • లోలో
  • కానే
  • కవితా
  • కవాడిగూడ
  • కొన్ని
  • కనిపిస్తాయి
  • ఆధునిక
  • ఎన్నో
  • రచనల్లో
  • మానవుడు
  • నిరాశా
  • ఉన్నాయి
  • చాలా
  • రెండు

Extractive Summary:

శో న శా అ షం ష్‌ శో గ మిన [02 స 11 (జాన. ప ఎ న నంగి భయ తాను కప హ్‌ ఈటల ఆలుమగలు ఆలుమగలు జా మోసం, ద్వేషం కాదు ఆలుమగలు ఆ అనుమానం, అపార్ధం కానే కాదు ఆలుమగలు జా అధికారం, అహంకారం కాదు ఆలుమగలు ఆ నువ్వా నేనా కానే కాదు ఆలుమగలు = అద్దుగోడలు కొట్లాట, తిట్లాట కానే కాదు ఆలుమగలు జా ఒకరికి ఒకరు అలుమగలు అ తోడు, నీడ అలుమగలు = మనసున మనసు ఆలుమగలు జా ఆప్వాయత అనురాగం ఆఅలుమగలు వ ఆత్మీయత, అనుబంధం అలుమగలు జూ నమ్మకం, ఆనందం ఆలుమగలు =... ఆత్మ పరమాత్మ అభి క మధుర జాపకం ల కోకిల గొంతులోని పాటల పున్నమి రాత్రి సన్నజాజుల వర్షం చల్లని వెన్నెల తుంపరలు ఒంటరిగా దాబామీద చాపపై మేను వాల్చి పలుచని తెల్లని కాగితాలపై ముత్యాల్లాంటి అక్షరాలను నా నలుపు యింకు పెన్నుతో వెదజల్లుతుంటే పోటీగా నీలాకాశంలో తెల్లని నక్షత్రాలు ఛమక్‌మని మెరుస్తున్నాయ ప్రకృతి వాతావరణం నన్ను ఏవేవో లోకాల తేల్చుతూ యెప్పుడూ తెలియని ఆనందం నాకైవశం చేస్తూ అలా అలా నా మదిలో ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చిపోయింది * * ౩


Chunk 2 — radhamadhavam_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 6848

OCR Issues:

  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • కవిత్వం
  • కాని
  • సంధ్య
  • అందాల
  • తెలుసుకోలేకపోయాను
  • నాకు
  • సుందరి
  • నేరవే
  • వనజాక్షి
  • పలికినది
  • ప్రభూ
  • చల్లని
  • రేయి
  • అడుగులు
  • అనంత
  • నేస్తం
  • నన్ను
  • జీవితం
  • నక్షత్రాల
  • ప్రత్యూష
  • తెలియని
  • సాయం
  • జరుగుతున్న
  • పెదవులపై
  • చీకటి
  • నిండిన
  • చూసే
  • వారికి
  • జీవితము
  • కనుగొనాలని

Extractive Summary:

ప్రకృతి రేయి చిరుగాలుల సవ్వడులకు చిగురుటాకులు పలకరింపుగా ప్రతిధ్వనులు చేస్తుంటే గగనరాజు చిరుజల్లులతో భూదేవిని పలుకరించ తదిసి తనువంత పులకరించిన భూమాత చిరునవ్వులతో సువాసనల మేళవించి జగతిని గుబాళలింపజేయ ఆ సాయం సమయాన సంధ్యతన అరుణారుణకాంతులు తగ్గించుళతూ తన ప్రియుడైన రేయి ఎదలో అలసి సొలసి ఒరిగినంతలో చిక్కని చీకట్లలో పూర్తి రేయి అలుముకున్నది గగన తలాన తారా చంద్రికలు తమచెలికాని రాక సూచనయైన పసిమి వెన్నెలకాంతులందుకొని ధగధగ వెలుగునొాందుచు ఆ చక్కదనాల చంద్రునికి నీలి మబ్బులు వీణలుగా అహ్వాన గీతికను ఆలపించ ఆసన్నమైనవి. కర్‌, మాతృచరణాలు ఆమె చరణాలు చామంతుల ఛాయతో గులాబీచేకుల మెత్తదనంతో నిశ్చలతటాకమున తెల్లకలువలవలెనున్నవి పూలపై నదడువవలసిన వేము కాదు కాదు పూరేకులపై నడువవలసినవి వపూలపైన పూపొడి బాధించునేమో ఆ చరణాలు చిత్రతరంగితా శబ్ధకావ్యాలు నాచేతిలో ఆచరణ సేవలోనే నావిద్యాభ్యాసము ఆ దివ్య చక్షు సమాన చరణ పర్యవేక్షణలోనే నా పర్యటన ఆ పదములపై పదకవితలు చెప్పనేనెంత ఆ పదములనంటిన ధూళిలో నొకకణమును అ ఉీ మృత్యు సుందరి శ్వేత వస్తధారిణితైన ఓ జగన్మోహిని సముద్ర తీరపుటంచుల మీద అలవోకగా అడుగులు వేస్తోంది నిడుపాటినల్లని కురులు చల్లనిగాలికి అబ్లలాడుచున్నవి అందమైన ఆమె నల్లని కళ్ళలో తెల్లని కాంతులున్నవి మనసుని దోచే పసిమి ఛాయలతో ఆమె శరీరం అలరారుచున్నది ఎర్రని ఆమె పెదవులపై విలాసవంతపు చిర్నవ్వు విలసిల్లుచున్నది ఆమె అరుదెంచిన ప్రాంతమంతా ఎన్నడెరుగని చల్లదనం ఆమె నను చూచి నవ్వినట్రైనది అకస్మాత్తుగా ఆమె అద్భుత గానాలాపన ఆరంభించింది ఆనందంతో నా గుండె అదురుచున్నది ఇంతకు మునుపెన్నదును ఎచ్చటను విననిరాగం అప్రయత్నంగా నా అడుగులు ఆమె ననుసరించినవి ఆమె నడక వేగమందుకొన్నది సుదూరతీరాలకు చేరుకున్నాం కొండలు, కోనలుగాని, నదులు, వరులు గాని మనుషులు,జంతువులు గాని ఏమియును లేవు అంతా శూన్యంగా ఉంది అడుగులు తడబడినవి అందాల సుందరి నను పొదివిపట్టుకొని నడిపిస్తోంది ఒక చోట అగిందామె అంతా కాంతిమయం అలసటతో నా శరీరమూగుచున్నది ఆమెనను తన ఒడిలోకి తీసుకుంది ౧౮|౮


Chunk 3 — radhamadhavam_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5623

OCR Issues:

  • ASCII junk on lines: [128]

Key Terms:

  • వ్రాయను
  • ఏమని
  • ఎంతని
  • అమ్మ
  • భావమేదో
  • పొంగింది
  • మానస
  • ఎవరు
  • నేటి
  • భావగీతం
  • పొరలింది
  • మదిలో
  • పవళింపు
  • కురిసె
  • వెన్నెల
  • చేసిన
  • బంధం
  • అంటే
  • ఒకటి
  • నీతి
  • జీవితాల్నా
  • నాగరికత
  • నీవు
  • ధనము
  • వాడి
  • నీదు
  • ఇంతవరకు
  • ఆమెగానమాగనేలేదు
  • సుతిమెత్తగా
  • మృదుమధురంగా

Extractive Summary:

ప్రశ్నలు కఠనత కనలేను విపరీతం వినలేను చెడునడత చూడలేను మంచితనం మార్గంగా మానవతే మనస్సుగా మమతానురాగాలే మనిషిగా మసిలేను'మెలిగేను నేనొకగాంధ్సీని మీ మొదటి మార్గదర్శకుదనై మీ మంచి చెడులకై సర్వం త్యాగం చేసిన నేనొక నెహ్రుని బాలల చాచా నెహ్రాని మా చరిత్రలు ఐఎమ్‌పీ ప్రశ్చలై నిలచినవి గాని మానవతాపవనాలై స్వాతంత్ర్య సౌరభాలు వెదజల్ల లేకపోయినవెందులకో?... సము[ద్రము ఎవరు స్వర పరిచారు సముద్ర ఘోషను ఎవరు అడుగులు నేర్పారు అలలనాట్యానికి ఎవరు మెరుగుదిద్దారు పాలనురుగులతోటి చిందేను చిల్లేను చినుకు చినుకులుగా ముత్యంపు జల్లులుగా అంతయు చూసిన దివిరేని అచ్చెరువే ఇక పరచుకొనెనేమో అకాసమై మానస వికాసమై * ౫ గ్ర కవనవనం సుందరమైన నందనవనం మామిడి కొమ్మల గండుకోయిల మల్లెపందిరిపై రామచిలుక పూల పొదరింట గువ్వల జంట ముద్దబంతులమైనా పిట్ట మరి మది పిలుస్తోంది అందమైన బృందావనం అందని రాగాల భావగీతం అల్లరి కృష్ణుని ఆటల వనం అందాల రాధా ఆశల తీరం కాంచని ఆ ప్రమవనం కాంచాను ఈ నా కవననాన +


Chunk 4 — radhamadhavam_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 7186

OCR Issues:

  • ASCII junk on lines: [223]

Key Terms:

  • వసంతం
  • చిన్నారి
  • కన్నులు
  • పయనం
  • చిరునవ్వే
  • విరిసిన
  • వయస్సు
  • సమయం
  • పచ్చని
  • పాదాలు
  • మనస్సు
  • తెల్లని
  • చిట్టి
  • చేతుల
  • యువతా
  • చేయి
  • నాది
  • నున్న
  • తలపున
  • మెత్తని
  • తడిసి
  • సువాసనల
  • రాధా
  • పెరిగిన
  • నామె
  • చిన్న
  • దాచుకున్న
  • ప్రకృతీ
  • ప్రకృతి
  • చూసినా

Extractive Summary:

' ఆ తీరులో నుంచున్న ఆమె శరీరంపై ఆమె ఆ ఉషోదయ (ప్రకృతిలో ఒక భాగమై నిలిచి నా మనస్సు నా క్రమించి


Chunk 5 — radhamadhavam_pages0041-0047.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 4213

OCR Issues:

  • ASCII junk on lines: [131, 151, 162]

Key Terms:

  • గొప్పదా
  • వరకు
  • చెట్టు
  • నీకు
  • కవితలు
  • నేనై
  • చాలక
  • పుస్తకం
  • పేరు
  • నుంచి
  • దీర్చు
  • లక్ష్మివి
  • తల్లిని
  • ఆత్మ
  • నేనే
  • చేయి
  • నేను
  • నేటి
  • కూడా
  • నీకివే
  • ఉన్నాయి
  • కొన్ని
  • శిష్టా
  • చేయడం
  • చెట్టుతలి
  • ఊపిరులిచ్చుగాలినుంచి
  • ఉల్లాసమొనర్చుగాలి
  • తాటిమట్టల
  • పూరిపాకల
  • రమ్యహర్య్యాల

Extractive Summary:

ఎవరి ఆవరణ వారు పచ్చతోరణం గావిస్తే 44 నేటి కార్మికురాలు పోటీ జీవనంలో పడి ఒకనాటి విలాసాలు నేడు అవసరాలైన వేళ రెండు జీతాలు చాలక పురిటి ఖర్చులకు, పుట్టబోయే చిద్దకు పొదుపు పధకాలు పాటించుటకై భర్తపగలెల్ల చేసినది చాలక రాత్రి సూర్యుడై ఓ,టిలు చేస్తుంటే భార్య, బయటి ఫ్యాక్టరీలో పని చాలక జీతభత్యములు లేని.ఇంట్లో పని కూడా చేయుచు ఇంటాబయట నెగ్గకొస్తూ జీవనపోరాటంలో:అలుపెరుగక పయనించే నేటి కార్మికురాలా నీకివే మూ అభినందనవందనాలు నీకివే మా సుమనిరాజనాలు 5. అన్నిటికి మిర్సచి “గోలోకాధీశులు” ఆ రాధాకృష్ణుల పాదపద్మములకు నా శరణాగతిపూర్వక నమస్సులు ఎ” , ఈ పుస్తకంలో నా చిన్న నాటి కవితలు కూడా ఉన్నాయి.