Telugu radhamadhavam - anilvaranasi/indianlanguages GitHub Wiki
| - ఇ గ్ర [0 ... ం (0. 7 స. కీ! హా న్‌ా | న! గ ను కడ వేగ... (1౮ ౫|| తళ క ల్ లఘ. క టా /. శో న శా అ షం ష్ శో గ మిన [02 స 11 (జాన. భర యను అక // ల! 0 ము “(14 లో: | సర (శ్ర స్రష్ట త్యాగ. స! య: ₹. ఖం 13 కీ (ఇస్ర స్వ రం (ర్ ( . వ [1 ౮ ్ట్ర ్ క. ఛి మాధవి (1; సై .. బుగ్గి ష్ గ్! షా ల రచయిత్రి ౮ ర వ! న్న /
॥ (కవితా సంపుటి) కహ కే శో వ ము ధ్ / సమా గమనము. రక సె ? చటం ఇట [రం ్ సం ను సక/క్ర చాల ను ల! 1001 కధ వ్ పోనూ న యం /! లే = ల్లో కీ ఇర!” 8.1511౧6] గస అ ళేళ్త షు క శనా ర జ ర కే జ్ + చో కు రచయిత్రి,
గ్! వెల. రూ. 50/- లా ప్రతులు : 1000 / ముద్రణ : ఏప్రిల్ 2011 య ఇంత్ (బర శగ్గా గ్సగి ప్రచురణ మరియు (ప్రతులకు : వఐశ్వసాహితి 1-8-1-18, కవాడిగూడ, 1 హైదరాబాదు- 6500 080, ఫోన్ : 640 27533177 శిష్టా మాధవి ఇనెం. 2-2-185/54/5, సోమసుందర్‌కాలని, బాగ్ అంబర్‌పేట్, హైద్రాబాదు ఫోన్ ; 9949918551 పో గలి? ప ఎ న నంగి భయ తాను కప హ్ ఈటల
పోతుకూచి మాట “రాధా మాధవం” శిష్టా మాధవి గ్రంధం పేరు ఇందులో యా రాధామాధవ అనురాగసుధల గురించి రచయిత్రి కొన్ని క్మైఖన ఇ. కవితలు వ్రాశారు. తరువాత మానవ సంబంధాలగురించి భ్ గ. తరచితరచి చెప్పారు. ప్రకృతి, సమాజం, మనోవిశ్లేషణ _ || *: వ. విషయాలు (వ్రస్తావించారు. ఈ కవితలన్నీ శే. కో పరిశోధనాత్మకమైనవిగా కనిపిస్తాయి. యక ఆధునిక సాహిత్యంలో వచన కవితలు ఎన్నో వెలువడుతున్నాయి. భావం, భాష్క ఉద్రేకం. ఉద్వేగం. ఈ రచనల్లో కనిపిస్తాయి. అయితే సంస్కృతీ సంప్రదాయం సంయమనం మాధవి రచనల్లో ఉన్నంతగా కనిపించవు - ఆధునిక మానవుడు ఇవి నేర్చుకోవాలి. అప్పుడే సంఘం సంస్కరణ మార్గంలో నడుస్తుంది. నేటి సామన్యుని జీవనం ఆవేదనా భరితం - కారణాలు ఎన్నో మానసిక నిర్లిప్తత మనిషిని నిరాశా దృక్సధంచైపు తీసుకు వెడుతోంది. ఆ నిరాశా సంకెళ్ళలో మనిషి నిర్జీవుడౌతున్నాడు. రాధామాధవం కృష్ణ సల్లాపాలు మాత్రమే కాదు. మనిషి మనిషి మధ్య ఉందవలసిన మమతల పందిది మాధవి అందంగా అలంకరించారు - ఆమె భాపుకత, పదగుంభన, భావావేశం ప్రశంసనీయం. ఈ (గ్రంధం సర్వజనాదరణ పొందాలని నా ఆకాంక్ష పోతుకూచి మాట పొల్గుబోదు. 1-3-1-186, కవాడిగూడ, డా. పోతుకూచి సొంబశివరావు హైద్రాబాద్- 500 080 ఫోన్ : 27538177
ముందుమాట
ఈ కవితలు రాసిన మాధవి గారు విశ్వసాహితి ల్ గె ద్వారా నాకు వరిచితులు.ఈ మినీ కవితలు ప. సామాజికపరంగా ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. ల్ మ 'ప్రతివారినీ చదివించే విధంగా ఉన్నాయి. వ చెప్పేభావ సముదాయం, చదువరులలో భావాలు రేకెత్తించి, వారి ఆలోచనాశక్తికి పదును పెట్టేవిధంగా ఉంటాయి.
ఆమె భావాలను చదువుతూ వుంటే చాలా ఆనందం కలిగింది. చాలా ఇంటరెస్టింగ్ వున్నాయి.
ఆమె కొన్ని జీవిత సత్యాలను చెప్పటంలో అందెవేసిన చెయ్యిగా కనపడతున్నారు. అనంతమైన యీ విశ్వంలో, ప్రేమతత్వం, మానవత్త్వం అనే రెండు సూత్రాలూ, మానవజాతి మనుగడకే విలువైన వరాలు. ఈ రెండు సున్నిత భావాలూ లేని హృదయం, బండరాయితో సమానం. అటువంటి హృదయంతో జీవించే మానవుడు నిరర్ధక జీవితం గడుపుతాదనేది అక్షర సత్యం. ఈ సత్యాన్ని మాధవిగారు ఏంతో సున్నితంగా తన భావాలలో యిమిడ్చి చెప్పజూశారు. ఇందుకు ఆమెను అభినందిస్తున్నాను. ఆమె కలం నుండి ఇలాంటి కవితలు మరెన్నో రావాలని అశీర్వదిస్తున్నాను.
- ణా. జె. వరలక్ష్మి
స్ హ్ అంకితం వ ప్రముఖ రచయిత్రి, వక్త, పరిశోధకురాలు, ఆంధ్ర, ఆంగ్ల భాషా ప్రవీణ మహిళా సంఘసేవిక, సౌజన్వశీలి అయిన డా, జె. వరలక్ష్మి గారికి యీ కవితా (గ్రంధం ఆనందంగా అంకితమిస్తున్న శిష్టా మాధవి
- రచయిత్రి నూ]
విషయసూచిక
- హృదయేశ... మాధవా! ఎ 1 28. వివాహ బంధం క
- విరహిణి రాధ అం కై లైడ్త అమ్మ ఎం 18
- నాలో.... లోలో.. 2 25. సముద్రము 18 త్సీ అలుమగలు ఆతి 28. నవ వధువు ల 19 ర్ మధుర జ్లాపకం + ఈత 27 కవనవనం లై
- నా కవిత్వం ఎం శ 28 రిపోర్టు == లైకే-23
- కాలం 8 2నా ప్రేయసి ఎం. లైడ
- అల శ 90. చిన్నారి పాప 25
- వ్యధాకలిత కుసుమం శ కే యువతా నీ పయనం ఎటు?...26
- పువ్పసల్లాసము న నీ చిరునవ్వు వై 11 జీవితం త్ర 38. ఎందులకు? న | 34 రాధా మాధవం _.. 28-29
- ప్రకృతి రేయి 10 ధా 1% నిశీ 10 85. ప్రకృతికి అటు - ఇటు ... 30 ం సంధ్య క 86 మగువ వయ 21 14 అవురూవ లావణ్యరాశులు ... 11 97. కాలభయం న్స ॥ కే5. మాతృచరణాలు కేకే 98. ఉగాదిలక్ష్మి |
- క్షంతవ్యుడను సఖీ... ఎ క2 సల్మ చెట్టుతల్లి ఎ. తితి-రిక్ష 17 నయవంచకి ఎ వ2. (0 నీకై.. 38
- మృత్యు సుందరి ౨ కతి శ విధి - తి5్-86
- భావగీతం ఎ వేడే (2 నేను 97
- నా మానస(సా)కృతి ఎం 15 439. సాలోచన 97 22, ఐ.యమ్.పి. ప్రశ్నలు + 16 45. ప్రాచీనవోదా కై
1 హృదయేశ... మాధవా!
ఏమొకో ఈ భావ సందడి
ఎవ్వరో పిలిచినయట్లు
ఏమొకో ఈ ఎద అలజడి
నెమ్మావి మీటినయట్లు
ఎందులకో ఈ మోహపరవశము ఎరుకపర్చగలేక వెన్నెలహృదిని వన్నెల చిన్నది వేసాగి పోవుచున్నది సభిమదినెరుగవా? వేగరావేమి సఖా! అపరాధములు మన్నించి అవరోధములు దాటి
నెమ్మావి మీటుటకు
నిన్నే స్తుతించు నను దయచూడవోకొ నినె సన్నుతించు నను సమ్మృతించవొకొ నినె నిరాకరించు
నిక్కులను సమాదరింతువే?
ఏమి న్యాయము స్వామి? ఎందుబోదు ఎట్లు సైపుదు?
నరవర సురవర సుంత యోచింపవె బేలనైతి నేడు ధైర్యమై ప్రసరించగ ప్రకాశింపరాగదే హృదయేశ.... మాధవా!
క
-
విరహితిరాధ కనులలో కనుచూపులో మెలగ కోరుకొందు కన్నుసన్నలలో మెలగ కోరుకొనను అభిమానము కోరుకొందు అనుమానము అణువంతైనను ఒలికించను మనసు మూలమూలా నలుమూలలా నీ మోహనరూప బింబములే నీ కనుస్పర్శతో పులకింతలు పుట్టె నీ మదిలో నాకై చిరుభావనక్తే పరవశించిపోదు మోహితనై కృష్ణా పరితపించిపోదు విరహగీతిక నేనై
-
నాలో.... లోలో... నా కనులలో, నా మాటల్లో నా ఆలోచనలో, నా ఆవేదనలో
నా ఆక్రోశంలో, నా ఆనందంలో నా అందంలో, నాలో... లోలో... లో... అంతా నీవే అంతటా నీవే అధికమై, అధిపతివై అనంతమై, మైకమై, మమేకమై.... కృష్ణా 'ప్రమోదింపచేశావు ప్రకాళశించేవు ౭
శ. ఆలుమగలు ఆలుమగలు జా మోసం, ద్వేషం కాదు ఆలుమగలు ఆ అనుమానం, అపార్ధం కానే కాదు ఆలుమగలు జా అధికారం, అహంకారం కాదు ఆలుమగలు ఆ నువ్వా నేనా కానే కాదు ఆలుమగలు = అద్దుగోడలు కొట్లాట, తిట్లాట కానే కాదు ఆలుమగలు జా ఒకరికి ఒకరు అలుమగలు అ తోడు, నీడ అలుమగలు = మనసున మనసు ఆలుమగలు జా ఆప్వాయత అనురాగం ఆఅలుమగలు వ ఆత్మీయత, అనుబంధం అలుమగలు జూ నమ్మకం, ఆనందం ఆలుమగలు =... ఆత్మ పరమాత్మ అభి క మధుర జాపకం ల కోకిల గొంతులోని పాటల పున్నమి రాత్రి సన్నజాజుల వర్షం చల్లని వెన్నెల తుంపరలు ఒంటరిగా దాబామీద చాపపై మేను వాల్చి పలుచని తెల్లని కాగితాలపై ముత్యాల్లాంటి అక్షరాలను నా నలుపు యింకు పెన్నుతో వెదజల్లుతుంటే పోటీగా నీలాకాశంలో తెల్లని నక్షత్రాలు ఛమక్‌మని మెరుస్తున్నాయ ప్రకృతి వాతావరణం నన్ను ఏవేవో లోకాల తేల్చుతూ యెప్పుడూ తెలియని ఆనందం నాకైవశం చేస్తూ అలా అలా నా మదిలో ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చిపోయింది * * ౩
గాకా | & నా కవిత్వం అనంత విశ్వంలో నాకు తోడూ నీడా నా కవిత్వం సుఖ దుఃఖాలలో నాకు నేస్తం నా కవిత్వం నీరవ నిశ్శబ్దంలో నిశీధిలో కూడా నన్ను పలుకరిస్తుంది నా కవిత్వం క్రీనీడలు పడి నా నీడ జూడ కనపడకపోవచ్చు కాని నేనెక్కదున్నా, నేనేమి చేస్తున్నా నన్నంటి పెట్టుకొని, నా భావాలకు రూపం ఇస్తుంది. నా కవిత్వం ' నాసర్వం, నా నేస్తం, నా జీవితం, నా కవిత్వమే నీలాకాశంలోని నక్షత్రాల కాంతి నా కలానికి సిరాధారలౌతున్నాయి (ప్రకృతిలోని ప్రపంచ (ప్రవృత్తులు ప్రోగవుతున్నాయి నాకలాన అక్షరాలుగా ఎంతయో దయ అ పుస్తకపాణికి నాపై ఎంతయు మొక్కెద వాణీదయకు ప్రాస్తరాలనై ౫ ౫
"7 కాలం ప్రత్యూష వేళ... (ప్రేమ మానస సరస్సులా పచ్చని ఆకుల మీదరాలిపదే స్వచ్చమైన మంచుబిందువులా అకారణంగా జారిపదే అకాల చిరుజల్లులా గానకోకిలల గోంతులకె తెలియని రాగమాలికలా కవిభావాలకంది చెప్పడానికి భాష తెలియని భావనలా నిలిచింది ప్రత్యూష సుందరి సాయం సంధ్యవేళ.... ఎ(ర్రమబ్బులు నీలిమబ్బులూ పేరంటానికి వెళుతున్న (థావణ మాసపు ముత్తయిదువుల్లా కమ్మిన కారుమేఘాలు చెలి అందాల కురులలా ఎగసిన ఎర్రమబ్బులు భగ్నప్రేమికుని వృాదయాగ్నిలా అందాల ఊహలలోని ఒక నిజమైన నిజంలా కట్టెదుట నిలచింది కమనీయం అందాల రమణీయ సంధ్య నిశిరాత్రి వేళ... పెళ్ళికాని పాతికేళ్ళ కన్నెపిల్ల బాధా తప్త పృాదయంలా నిశ్శబ్ధంగా జరుగుతున్న అరాచకాలను చూడలేనట్లుగా పైకి పెదవులపై నక్షత్రాలు పూయిస్తూ లోపల చీకటి నిండిన క్యాబరెట్ మనస్సులా పౌర్ణమి కోసం చూసే వారికి రాహువులా అగుపించే నిశీదేవతా! వారికి తెలియదు చీకటి కోరే జీవితాలు చాలా ఉన్నాయని అలి
-
అల క్షణ భంగురము అల జీవితము కడు ఆరాటము పడు ఆ నిముషము సైతము కడలి అంచులు కనుగొనాలని సృష్టియాది కనుగొనాలని తృణ ప్రాయము నరుని జీవితము కారుణ్య మెరుగని కరిన జీవనము కాసుల వెంటే కాలము అయినా ఆత్మ పరిశీలన అణువైనను లేక అలకన్న కల్ల అయిన బ్రతుకును అందల మనుకొనుచు అల్లాలాడుచున్నాడు స ఈ
-
వ్యధాకలిత కుసుమం ఒక సుమాన్ని నేను కుసుమించా మీ కొరకు | పరవశించాను మీ చేతులలో కానీ మీ సిగలో నిలిచాక తెలిసింది మీకై జపించినంత కాలమైనా మీ సిగలో నాకు తావులేదని అందుకే ఓ అతివల్లారా! మరుజన్మలోనైనా మీకు పనికిరాని వాసనలేని పూవునై ఆ విశ్వ భగవానుని పాదాలవద్ద పదివున్నాచాలు పం!
-
పుష్పసల్లాపము నేనాక పూల మొక్క కడ పరాకున నిల్చియుంద విరులన్నియు ఒక్క మారుగ నన్ను బిలిచి ఓ మానవయువతీ! మూన్నాళ్ళ మురిపమైనా, నిముషమైనా బాధపడక ఉల్లాససల్లాపములతోడ ముదమారగ జీవించెదము నీటుగ నూరేళ్ళుండి నా నీకేల చిరాకును, పరాకును వివరించగ నేరవే వనజాక్షి అని పలికినది జవాబు దొరకక నే జడపదార్ధమునైతిని ప్రభూ అంతలో ఒక పూబాల పంకజాక్షి! వినుమా పదిక్షణమ్ములైనా యుందని ప్రాణములతోడ పకపకలాడుచు విరగణూయుచు మేము చూపరులకు కనువిందు సేయుదుము మీ ఆడవారు మాప్రాణములు తీసినను
చిరునవ్వులు చెదరక మీ కురులందు నిల్చెదము మా ఆత్మలు పరమాత్మనందు కలియును పది దశాబ్దముల కాలమున్ననూ పరాకును చిరాకును నీకేల వినిపించగ నేరవే వనజాక్షి అని పలికినది గ్ర
దిక్కుతోచకనే దీన మనస్మనైతిని ప్రభూ
ఇంతలో యింకొక లేమొగ్గ
లలనామణీ! చిరుప్రాయంపు చిన్నారి మొగ్గనైనా పరిహసింపక నా పలుకులు వినుమా! పసిమొగ్గననుచు కసుగందక
ననుజూచిన కన్నతల్లిదండ్రులు
నా పసివయసు నందే కనులముందే పోయినా కనుల నీరొలికించక
కర్మ సిద్ధాంతమనుసరించి కర్రవ్యం మరువక కలుగబోవుదైవ సాన్నిధ్యము
కనులముందు నిలుపుకొని
కలకలలాడుచు కవ్వించుచుందుము ' ఉల్లాస సల్లాపములతోడ ముదమారగ జీవించెదము చాలాకాలము వరకు తోదుగ నీకు తల్లిదం(డ్రులుందురే! అయినను
నీకీ చిరాకు పరాకులేల
వినిపించగ నేరవే వనజాక్షి
అని పలికినది
లేరుకొనిన నా మనస్సు
దివ్య జ్ఞానముతో నిండినది ప్రభూ! భఛళ
- జీవితం వెన్నెలరేయి వేసంగిమల్లెలు చల్లని చిరుగాలిలో చెక్కిట చేయిజేర్చి ' కలలవాకిలి తలుపులు తెరిచి కన్నెమనసు ఉత్సాహపు పొంగుతో కలల కవ్వింపులో కరిగిపోతూ కన్నెవయసు కాల్వదాటి జీవితమనే నదిలో అదుగిడి సంసారమనే సుడిగుండంలో చిక్కడి తేరుకుని చూసుకునే సరికి చల్లని గాలికి తట్టుకోలేక వెన్నెలరేయిని ఆస్వాదించలేక మల్లెలు తురుముకునే మనస్సులేక కిటికీరెక్కవద్ద నిలుచొని నా క్రీనీడను చూసుకుంటూ తొంగి చూసే నెలవంకని నెమ్మదిగా చూస్తూ జ్ఞాపకాల వాకిలి తలుపులు తెరిచా
కడకు 12. ప్రకృతి రేయి చిరుగాలుల సవ్వడులకు చిగురుటాకులు పలకరింపుగా ప్రతిధ్వనులు చేస్తుంటే గగనరాజు చిరుజల్లులతో భూదేవిని పలుకరించ తదిసి తనువంత పులకరించిన భూమాత చిరునవ్వులతో సువాసనల మేళవించి జగతిని గుబాళలింపజేయ ఆ సాయం సమయాన సంధ్యతన అరుణారుణకాంతులు తగ్గించుళతూ తన ప్రియుడైన రేయి ఎదలో అలసి సొలసి ఒరిగినంతలో చిక్కని చీకట్లలో పూర్తి రేయి అలుముకున్నది గగన తలాన తారా చంద్రికలు తమచెలికాని రాక సూచనయైన పసిమి వెన్నెలకాంతులందుకొని ధగధగ వెలుగునొాందుచు ఆ చక్కదనాల చంద్రునికి నీలి మబ్బులు వీణలుగా అహ్వాన గీతికను ఆలపించ ఆసన్నమైనవి. ₹% 18. నిశీ సంధ్య అరుణారుణ మబ్బులతో అగుపించెను ఆకాశం అరమోడ్చు కన్నులతో నిదురించుచుందెనేమో సంధ్య కలత నిదుర నుంచి కలవరపాటున కన్నులు తెరిచె కించుక సఖునిపై కోపగించె నేమో యున్నటుల దివి అంతయు ధగద్ధగాయమానమగు మంజీర జీరలతో మెరయుచున్నది ఏతెంచని సఖునికై కలవరింతలతో కరిగినది సంధ్య సంధ్యారాణికై ఆమె ఓదార్చుకై అరుదెంచె నిశిరాజు మణిమయదీపకాంతుల వంటితారా కాంతుల సాయంతో నిశిగుండెలగువ్వయై ఒదిగి సంధ్య వారి ఆనంద కాంతిలొ కురిసె చంద్రుని వెన్నెల కాంతుల ఇలాతలమున వర 0
14 అపురూప లావణ్యరాశులు
కాలగర్భాన కరిగిపోయిన చరిత్రలు ప్రస్తుత కాలాన జరుగుతున్న దృశ్యాలు రాబోయే కాలాన జరుగబోయేకధలు కన్నెహృదయాలలో కదలాడే మధురభావాలు యువక హృదయాలలో ఉగ్రూతలూగే విప్లవ భావనలు పండిత హృదయాలలో మెదిలే అనంతభావాలు అన్నింటినీ అద్భుతందాలుగా అద్దుకొని అరుదెంచాయి కవిత్వ, కావ్య, గేయలావణ్యరాశులు ఆలు
కర్, మాతృచరణాలు ఆమె చరణాలు చామంతుల ఛాయతో గులాబీచేకుల మెత్తదనంతో నిశ్చలతటాకమున తెల్లకలువలవలెనున్నవి పూలపై నదడువవలసిన వేము కాదు కాదు పూరేకులపై నడువవలసినవి వపూలపైన పూపొడి బాధించునేమో ఆ చరణాలు చిత్రతరంగితా శబ్ధకావ్యాలు నాచేతిలో ఆచరణ సేవలోనే నావిద్యాభ్యాసము ఆ దివ్య చక్షు సమాన చరణ పర్యవేక్షణలోనే నా పర్యటన ఆ పదములపై పదకవితలు చెప్పనేనెంత ఆ పదములనంటిన ధూళిలో నొకకణమును అ ఉీ
(1
- క్షంతవ్యుదను సలీ...
నీలి మబ్బుల మేలిమి పరదాలుగా
ధగధగ మెరిసే తెల్లని నక్షత్రాల మేనాలో '' ఇంద్ర ధనస్సు వన్నెల నిండిన సన్నని మేలి ముసుగు సవరించుకొనుచు ' '' చంద్రబింబవదనంతో చలించు నయనములతో
చల్లని వెన్నెల చూపులు కురుపించుతూ
జలజలరాలు జాజుల సుగంధ పరిమళ శబ్దాలతో |
చిరునవ్వులు చిందించుచూ అనన్య సామాన్య అందాలతో
అలరించగా నను పలుకరించగా వచ్చావా నా ప్రేయసీ
నీ అనంత పరువాల హోయలు అవలోకించుచూ
మరి మాటలురాక పదములు కదలక
పరవశస్థితిలో పరిసరాలు సైతం మరచితిని కదా...
క్షంతవ్యుడను సఖీ... క్షంతవ్యుడను సఖీ గల్లీ
- నయవంచకి
ఆమె నయనాలు పద్మ నయనాలని పరవళించాను
కాని అవి నయవంచకత్వానికి ప్రతీకలని తెలుసుకోలేకపోయాను
ఆమె నాసిక సంపెంగ పూవని భ్రమించాను
కాని అది నాశనత్వానికి గుర్తని తెలుసుకోలేకపోయాను
ఆమె పెదవుల పలుకులు కోకిల కుహుకుహులని ఆశించాను
కాని అవి కోకిల రూపున ఉన్న కాకి అరుపులని తెలుసుకోలేకపోయాను
ఆమె నునుపైన చెక్కిళ్ళు పూరేకులని మురిశాను
కాని అవి నిఖార్సైన నీచత్వానికి గీటురాళ్ళని తెలుసుకోలేకపోయాను (ఎ)
12
- మృత్యు సుందరి శ్వేత వస్తధారిణితైన ఓ జగన్మోహిని సముద్ర తీరపుటంచుల మీద అలవోకగా అడుగులు వేస్తోంది నిడుపాటినల్లని కురులు చల్లనిగాలికి అబ్లలాడుచున్నవి అందమైన ఆమె నల్లని కళ్ళలో తెల్లని కాంతులున్నవి మనసుని దోచే పసిమి ఛాయలతో ఆమె శరీరం అలరారుచున్నది ఎర్రని ఆమె పెదవులపై విలాసవంతపు చిర్నవ్వు విలసిల్లుచున్నది ఆమె అరుదెంచిన ప్రాంతమంతా ఎన్నడెరుగని చల్లదనం ఆమె నను చూచి నవ్వినట్రైనది అకస్మాత్తుగా ఆమె అద్భుత గానాలాపన ఆరంభించింది ఆనందంతో నా గుండె అదురుచున్నది ఇంతకు మునుపెన్నదును ఎచ్చటను విననిరాగం అప్రయత్నంగా నా అడుగులు ఆమె ననుసరించినవి ఆమె నడక వేగమందుకొన్నది సుదూరతీరాలకు చేరుకున్నాం కొండలు, కోనలుగాని, నదులు, వరులు గాని మనుషులు,జంతువులు గాని ఏమియును లేవు అంతా శూన్యంగా ఉంది అడుగులు తడబడినవి అందాల సుందరి నను పొదివిపట్టుకొని నడిపిస్తోంది ఒక చోట అగిందామె అంతా కాంతిమయం అలసటతో నా శరీరమూగుచున్నది ఆమెనను తన ఒడిలోకి తీసుకుంది ౧౮|౮
(క
ఇంతవరకు ఆమెగానమాగనేలేదు సుతిమెత్తగా మృదుమధురంగా ఆమె ఆలపిస్తూనే ఉంది ననుగాఢ నిద్ర తెరలుముంచి వేస్తున్నాయి ఆమె కనుదోయివంక చూస్తూనే కనులు మూసుకున్నాను మత్తు ఆవహిస్తున్నది గానమాగి పోతున్నది నా నుదుటిపై మంచుకన్న చల్లని పెదవుల స్పర్శ ఆ నిద్రమత్తు శాశ్వతమత్తేమో ఆ వెచ్చని ఒడి ఆ మృత్యు సుందరిదేమో ఇంకా అనుమానమే అమె అనురాగ వల్లరే ఇందుకు కారణమయ్యుంటుంది సుమా! ఆఅ౮ై 19. భావగీతం పూవు పూత పూసింది గండుకోకిల కూసింది భావమేదో నామదిలో పొంగింది పొరలింది మేఘాలు మాలలల్లుకున్నాయి మయురాలు పురులు విప్పుకున్నాయి భావమేదో నా మదిలో పొంగింది పాొరలింది రాగాలు స్వాగతమాలి కలల్లాయి పవనాలు పవళింపు సేవచేశాయి భావమేదో నా మదిలో పొంగింది పొరలింది. అ€ గౌ
-
నా మానస(సా)కృతి ఆ కొండ కోనల్లో ఆ పచ్చిక పక్కల్లో నా మనసే పరవశించె ఆ చుక్కల నింగిలో ఆ చంద్రుని మోములో నా నవ్వుల పువ్వులే విరిసె ఆ మంచు చరియల్లో ఆ వెండి మబ్బుల్లో నా కళ్ళ కాంతులే కురిసె ఆ అడవి పూల్లల్లో ఆ పూల రెమ్మల్లో ఆ కొమ్మ కొమ్మల్లో నా స్నేహ విరికేనియలే కురిసె ఆ తియ్యందనాల సువాసనలేగుబాళించె నా మానసమే ఒక ్రకృతియో ఈ ్రకృతియే నా మానస(సా)కృతియో ఎరుగనైతి ఎరుకచేసితి.... 4 4
-
పవళింపు సేవ విరబూయు వెన్నెల వేగరావేమె వేళాయె ప్రభువు పవళింపుకై మలయమారుతమారావె మారాము ఏటే స్వామిసేద తీరు సమయమాయెనే విరియు పూగుత్తులార సుత్తిమెత్తన సుంతహెచ్చింపరే సొకుమార్యుండు నారేడు పవ్వళింపగ సౌఖ్యమెల్లకలగాలి విరిసెచందురుడా మెరిసె తారకలార మాపై కురిపించరారె స్వర్దాక్షర దీవెనలు 'ప్రేళ్తు షేక్,
-
ఐ.యమ్.పి. ప్రశ్నలు కఠనత కనలేను విపరీతం వినలేను చెడునడత చూడలేను మంచితనం మార్గంగా మానవతే మనస్సుగా మమతానురాగాలే మనిషిగా మసిలేను'మెలిగేను నేనొకగాంధ్సీని మీ మొదటి మార్గదర్శకుదనై మీ మంచి చెడులకై సర్వం త్యాగం చేసిన నేనొక నెహ్రుని బాలల చాచా నెహ్రాని మా చరిత్రలు ఐఎమ్‌పీ ప్రశ్చలై నిలచినవి గాని మానవతాపవనాలై స్వాతంత్ర్య సౌరభాలు వెదజల్ల లేకపోయినవెందులకో?... (౮
-
వివాహ బంధం సంస్కృతీ సంప్రదాయాలే ఆలంబనగా (ప్రేమ పరస్సర సహకారాలే ప్రాతిపదికగా నమ్మిక, చేరిక, మనసు, మమతలే సూత్రాలుగా ఆరాధన అనురాగాలే ఆలాపనగా అంకిత భావంతో ఒకరికొకరికై మెలిగేదే ఆలుమగల అనుబంధం అద్భుతమైనది అఆ బంధం సరసరాగాలు, విరస విరవా గీతికలు ఆత్మీయానురాగాలు, అలుకల ఆర్తిగీతికలు అరయు వేళ్ళ వెన్నెల విరియువేళ మమతలేవో కురిసి మురిసేవేళ మనను తేలియాదు ఆనందాకసమున తెలిమబ్బువోలే ఈ చిలిపి చిరుప్రాయంవు సరదాలు హర్షణ్రీయమె శృతి మించనంత వరకు //
17
| 24 అమ్మ అమ్మ నీ ఒడి వెచ్చదనము విలువైనది అమ్మ నీ మమతానురాగము మెచ్చ నేనెంత అమ్మ నేనెన్నటికి పొత్తిళ్ళ పసిబిడ్డనే నీచేతుల్లో ఎరిగి ఎరుగకనే చేసిన ఎల్ల తప్పిదములన్ పసితనపు చేష్టలనుచు మనమున మన్నన చేసేవు | అమ్మ నీ అనురాగము అనంతము అల్లారుముద్దుగ అమ్మనను పెంచావు అలుకలకు ఆవేశ ఆయాసాలొందక అలరించేవు ఓర్పునేర్పులతోడ ఊరడించేవు అమ్మ నీ బుణము తీర్చగ లేను ఎన్ని జన్మలకు మరల మరల జన్మ జన్మంబునకు ఈ బుజానుబంధమిట్లే పెరుగవలెనని కోరుకొనెద అ భగవంతుని, మాయా 25. సము[ద్రము ఎవరు స్వర పరిచారు సముద్ర ఘోషను ఎవరు అడుగులు నేర్పారు అలలనాట్యానికి ఎవరు మెరుగుదిద్దారు పాలనురుగులతోటి చిందేను చిల్లేను చినుకు చినుకులుగా ముత్యంపు జల్లులుగా అంతయు చూసిన దివిరేని అచ్చెరువే ఇక పరచుకొనెనేమో అకాసమై మానస వికాసమై * ౫ గ్ర
-
నవ వధువు ఏకాంతంబుగ తనకాంతునదల్చి కలలు కనుచుందెనొక నవవధువు పలుకులెల్ల పాటలై పొంగారగా నడకలెల్ల నాట్యములై నటియింపగా మధురోహలతోడ మనస్సు నిండిపోవుచున్నది నలుగురిలోన నెవరు పలుకరించినంత పదశబ్ధము సైతము తెలియనటుల పలుకులేకున్నది పడతి సుంతమోమైన ఎత్తగలేక మోయలేని సిగ్గుభారమ్ము అధోముఖిచేయ సిగ్గయంతయు చిన్నారికి చిర్నవ్వుగాగాచె యావెన్నెల విర్నవ్వులే యా భరణములైయొప్పు పసిడి వన్నె మణిమయరత్నహారమ్ములన్నియు వెలవెలపోవుచు వీగిపోయినవి, తొలగిపోయినవి అడుగిదె అతివ అత్తవారింట + అవధులే లేనట్టి హర్నాతిరేకమ్ముతో 343%
-
కవనవనం సుందరమైన నందనవనం మామిడి కొమ్మల గండుకోయిల మల్లెపందిరిపై రామచిలుక పూల పొదరింట గువ్వల జంట ముద్దబంతులమైనా పిట్ట మరి మది పిలుస్తోంది అందమైన బృందావనం అందని రాగాల భావగీతం అల్లరి కృష్ణుని ఆటల వనం అందాల రాధా ఆశల తీరం కాంచని ఆ ప్రమవనం కాంచాను ఈ నా కవననాన +
. 20
// | 28. రిపోర్టు (వ్రాయాలని వడో తపన ఏం న్రాద్దాం అంటే | ఏదో ఒకటి అని ఏదో ఒకటి అంటే , ', మాగానాలా మారాగాలా మాగీతనా మాభావగీతాల్నా . మారాతనామా విధిరాతల్నా మా జాతకాల్నా జాత్యహంకారాల్నా ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను? మా తాతల నేతుల సువాసనల్నా మానేతల నీటి రాతలంటి మాటల మూటల్నా నీతి చంద్రికల రామచంద్రుని చరితల్నా నేటి నీతి జాతీ లేని బూతు సాహిత్య అడియో, వీడియో, సినీ జగత్తుల్నా ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను? నిందిత, నిస్పృహ, నిర్జీవ జీవితాల్నా నాజూకు జీవితాల నవ్య నాగరికత బారినపడ్డ అభినవ నాగరికత నామ అతి జుగుష్సాకర ఆటవిక నవయువ జీవితాల్నా ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను? ఉన్నవి ఉన్నట్లుగ, కళ్ళెదుట జరుగుచున్నవి జరుగుతున్నట్లుగా వ్రాయనా చదువగలవా నీవు? ఏమో? 2
చదివి భరించగలవా? భరించి మనగలవా? ఏమో?
కనీసం వినగలడా? వింటాడా?
నాగరీక జీవనం, ఆధునిక గీతగానాల జలసాలాలసల్లో పడిపోయిరి ఎల్లరు ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను?
మధ్య తరగతి మానవునికి చదువు ఉన్నా _మనుగడకై వెతికేందుకే చాలవీకాల ధనాలు
ఇక అట్టడుగు వర్గానికి అజానమపారం
వూట తిండికి చాలీచాలని ధనము
ఏమని (వ్రాయను? ఎంతని వ్రాయను?
దేశ పరిస్థితి ఆ నాటి కానాటికి దిగజారుతూనే యున్నది
ఎటు చూసినా హింసాకాండ ఎందుచూసినా మోస కసాయి జీవన విధానము జాతి దేశాఖిమానాలు లేక స్వప్రయోజనాల నీడల్లో
పరుగు పందేల్లో ప్రజా నాయకులు
ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను?
పోటీ ప్రపంచాన పదిపైసలుకి, పావలావాడిపోటీ
పావలా వాడి మీద రూపాయి వాడి అధికారం
వెరళి పైసల వస్తువుల రూపాయలై పారడం
నేటి ప్రకృతి సహజ లక్షణమైనది
ఏమని వ్రాయను? ఎంతని వ్రాయము?
బ్రతికున్న వానికి బదయు ధనము లేకున్నది
అతిధనవంతునికి అరయ ఆలోచనలేక
ఎందుకు, ఎవరికై ఎట్లు జీవించవలెనో ఎరుగడు
27
(బ్రతుకు అర్ధము నెరుగక బ్రతుకే లేక బరయుచున్నాడు ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను? ఏమి ఈ భగవత్ లీలా విలాసము ఎంచగ మానవుదెంత ఎన్నియుగములకు తరచి చూచిన తరగని లోపాలు కాన్సట్టునరుని జీవితంబున ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను? ఇరువురు ప్రాణులకు అన్ని విధంబుల అమర్చ అశక్తుడవై అలసట నొందేవు వారికై నీజనరించు న్యాయన్యాయ రీతులెట్లున్నని కదుంగడు అధమము అట్టి నీవు అనంతసృష్టిని పాలించు ఆద్యంతరహితుని ఆరోపణచేయనెంత మాహత్యము నెరింగి మనుమా మనసా! ఏమని వ్రాయను? ఎంతని వ్రాయను? ఇట్లున్నవి నేటి రీతులు నీతులు తమను మార్చతరమా డత్రిమూర్తులకై నయటంచు నీదు నిరూపణకు గాకున్నను నీదు ఈ సకల జనోద్ధరణకై అరుదెంచుమా, అవతరించుమా అనాధనాధా, ఆపద్భాంధవా ఆర్‌లార్టిః జి ణే ల 2ైప్ర
- నా ప్రేయసి అమరావతి నగరంలో కృష్ణానదీ తీరాన అమరేశ్వర ఆలయంలో మెట్లు దిగి పట్టు పరికిణీ కుచ్చెళ్ళు అలవోకగా పైకెత్తి పట్టి పచ్చని పాదాలు పాలనురగలవంటి తేటకెల్లని నీటిలో ఉంచి
' ఆ తీరులో నుంచున్న ఆమె శరీరంపై
భానుని లేత కిరణాలుపడి
పసిడి కాంతులీనుతున్నాయి
ఆమె ఆ ఉషోదయ (ప్రకృతిలో
ఒక భాగమై నిలిచి నా మనస్సు నా క్రమించి
నను నిలువ నీయక దరిజేరబోయేలోపు
పక్కనున్న చెలితో పకపకలాడుచు
పరుగెత్తి మెట్లెక్కిపోయింది
గలగలలాడుతున్న కృష్ణానదికి
శృతిలా లయలా అమె నవ్వ
నా మదికి మైమరపు
లేరుకుని చూసేలోగా
ఆధునిక వాహనంలో ఆమె వెళ్ళిపోతోంది కాకక గ్ర
- చిన్నారి పాప చేమంతుల చెక్కిళ్ళు నీలి కలువల కన్నులు చక్కని సంపెంగ నాసిక సూటైన తీరైన చుబుకము చిగురుటాకులంటి ఎ(ర్రనైన పెదవుల '' విరిసే తెల్లని మల్లియలంటి కల్లలెరుగని నవ్వులు ఎర్ర గన్నేరులల్లె చిట్టి చిన్నారి చేతులు గుండ్లల్లె పాలపండ్లల్లె పొట్టిపొన్నారి పాదాలు ఆ కలువ కన్నుల దోబూచులాడుచు ఆ పూల చేతుల గుప్పిట్లు మూస్తూ తెరుస్తూ ఆ పండ్ల పాదాల ఎదతన్నుతూ అమ్మదెందమును ఆనంద పారవశ్యము చేయు ఓనా చిన్నారి పాప నీ అందమును తెలుపగలను ఏ చందమున? ఎల్లరకు ఆనందము కలిగించు నీ బోస్ నవ్వులతోడ బుజ్జి బుజ్జాయి చిట్టి చేతుల తప్పట్లు కొడుతూ తడబడు పదములతో వేయు అదుగులలో అగుపించె అందమైన నృత్యము ఉంగఉంగయనుచు నీవు ఆడు ఊసులలో వినిపించె ఎనలేని రమ్యమాధుర్య సంగీతగానమె మాతృ మాధుర్యమందు మరిఏది సొటిలేదంచు మమతల సాగరమె మదియందునిలిపి | మురిసి మెరిసేను నేను * 2ర్
81 యువతా నీ పయనం ఎటు? యువతా నీ పయనం ఎటు? పడబోకుసినీ మనీ లోయల్లో ఆకర్షణ ప్రేమల వికర్షించు ధనాన్ని నీ మదమత్సరాల నియోగించకు సమయపాలన చేసి కర్రవ్యపాలన చేయి అణగారు పేదలకై అణువైన వెచ్చించు మరగున పడ్డ సంస్కృతీ సంప్రదాయాల మెరుగునొందించి చేయినందించు నాది నాది యన్న నానుడి మాని మనసున నున్న మన పదాన్ని మచ్చిక చేయి నలుగురిలో నీ గొప్పకన్నా నల్దిశలయందు నీ దేశ ఉన్నతి చాటు అలుపెరుగక సాగించు నీ పయనం అదిక్కుగా అందివచ్చు సాయము నీకు అ ఆది దైవము నుండియే. శీ ఖ్ణా క్రై ల్ల శా
- నీ చిరునవ్వు సిరిమల్లెలు విచ్చిన వేళ నీ చిరునవ్వే కనిపించు సంపెంగల సువాసన ఆస్వాదించేవేళ నీ చిరునవ్వే నా తలపున సన్నజాజులు జలజల రాలిన నీ చిరునవ్వే వినిపించు చక్కదనాల మెత్తని చామంతుల చూడ నీ చిర్నవ్వులో మెత్తదనం నా తలపున విరిసిన విరజాజుల చూసిన వేళ నీ చిరునవ్వులో వెల్లివిరియు ఆనందపు పసిమి వెన్నెలకాంతులు తలపునకు వచ్చి తపించిపోదును నీ దర్శన భాగ్యమునకు చిరుగాలిసోకి అల్లలాడు చిగురుటాకులాంటి స్వాతి జల్లున తడిసి విరిసిన గులావి మొగ్గ లాంటి నీ పెదవిపై మంచువానలో తడిసి మరి మరి మురిసిన మల్లెమొగ్గలాంటి నీ హాసం సర్వసుమాల సువాసనల మేళవింపై మెరిసే నీ సుహాన విలాసం ఏ ఇతిహాసము సైతము వర్ణించలేదు ఆ వోసవిలాసాలు నాకు సొంతం సుమా! 4
వతి. ఎందులకు? పూలకు తియ్యందనాల కేనెలెందులకు రుంకార నాదుల తుమ్మెదల స్నేహం కొరకు చిరుగాలులకు చల్లందనాలెందులకు? తొలకరి జల్లుల మేఘాల స్నేహంకారకు మరుమల్లెలకు అద్భుత సువాసనలెందులకు? మగువల మేనుల మైమరపజేసి మనసులు దోచుకునేందులకు చల్లని జాబిల్లికి తెల్లని వెన్నెలలెందులకు? వినీల ఆకాశం నుంచే విశ్వమంతటి నీ పలకరించే టందులకు చేవనిండిన చేతులెందులకు? చేయూతనిచ్చుటకు నాలుకున్న నోరెందులకు? నిండైన ధైర్యం నందించుటకు నీళ్ళువచ్చు నీ కన్నులెందులకు? కనీస సానుభూతి కురిపించేందుకు భాష కందని భావాలు పలికించేందులకు భీళీ
తడ. రాధా మాధవం
గోధూళివేళ రాదారంట రాధమ్మ పోవుచుందె
మంజీర రవళులతో
సుదూరాన వినవచ్చెనాక మురళీరవమ్ము
బృందావని మధువనియై అలరారగ
మృదు మధురముగ మున్నెన్నదైెరుగనిరీతి
(గ్రోలనామధురస రాగ ర్సురినల్లలాడినది రాధకందోళితదెందము మదినెరింగి మరింత వేగము హెచ్చింపదొడంగె నల్లరికృష్ణుడు మరులు పెరిగిన రాధ మనసులోన మధన నొందుచుండె మరుగున నున్న మాధవునికై
ఎంతకు గానరాని వేజణుగానలోలునికై విచారించుచు
ఏమేమో యోచనలు సాగించెనా యెలనాగ
ఊగుతరులంబోయి తరుశోపాయంబుగోరు
సాగు నీటి రురులంబోయి జలజాక్షుని జాడల తెలుపంగోరు దిక్కుల వీచు సవనంబుల కౌగిలించుచు నా ఘ్రాణించు కస్తూరి వాసనలకై గూళ్ళకు జేరు పక్షుల ప్రశ్నించు గాంచితి రాసాగివచ్చు
నాగాన సుధాధాముని నటంచు
ఇట్లు కలవరమున నా కన్నియ కలవరింతలుగా
పలవరించు చుండె కృష్ణునికైగ వేస్ణయై
పొగడ చెట్టు నీడన పదతి కూరుచుండదె
కడవనొక కాలికాన్చి సుతారముగ సుంతన్రాలి
వదలిన మోము తోడ ఐడలిన మనసుతోడ వలచిన చెలికాని చింతతోడ కన్నులు మూసుకొనియె
28
గ్గ "| ' కానీ కలవరమ్ము తోడ అల్లలాదు చున్నవి కనురెప్పలు వేచివేచి వేగిన మనస్సు విరహ గీతికలాలపించుచున్నది తనువు, మనములదరగ తపము, తాపములదీర్ప అనిరీక్షణా పరీక్షల నుండి బరి రక్షించుచు నానంద గీతికలాలపించుచు తనంత తానె ఏతెంచె తరుణీ జనప్రియుడు విద్యుల్లత తీరున మెరిసె నామె తనూలత అరవిరిసె నామె కన్నులు నక్షత్రజ్యోతులై పలవరించిన బింబాధరములు పల్లవించె ప్రణయరాగాలు కరుణించిన కాంతుని గాంచి చెలిచెక్కిళ్ళుకడుంగడు ఎరుపెక్కె పలుకరించబోయిన యా కమలాక్షుని చరణమ్ములపై వ్రాలి కన్నీటి భాపృములతోడ కడిగెరాధిక హృదయశ్వేత పుష్పమునర్పించె కోమలిని లేవనెత్తి అక్కున జేర్చిలాలించి (ప్రేమమీద ప్రియురాలి పలువిధములుగా సేదదీర్చె మదీయ హృదయమందు రాధ స్థానము రమాస్థానమటంచు తానున్ తన మనమ్ము నర్పించె శ్రీ కృష్ణుండు అమర (ప్రేమకు తార్మాణమైరి రాధా మాధవులై రమణీయంబుగ వినుతికెక్కిరి. భళీ శ్రా లనే స సీ 29
- ప్రకృతికి అటు - ఇటు మత్తుగా జారిపడుతున్న మంచుబిందువుల తాకిడికి భారంగా కిందికి వాలుతున్న పుష్పాలు సెలయేటి గలగలలలో యెగసిపడుతున్న చిన్న చిన్న చేపలు (త్రుళ్ళి కుళ్ళి పడుతున్న కన్నెపిల్లల కలలలా ఎగసిపడుతున్న అలలు దగ్గరనున్న చెట్టుపై నుంచి వినిపిస్తున్న మత్తైన గందు కోకిల గొంతు ఒత్తుగా పెరిగిన మెత్తని పచ్చని పచ్చికలో ఆటలాడే ఉడుతలు దూరంగా కొండల నడుమ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఇన్ని అందచందాలు నీల్ దాచుకున్న ప్రకృతీ! నీ వెంత సొగసరివి 'ఎల్లలు లేని ప్రకృతి అందాలతో ప్రాణులన్నీ పరవశిస్తున్నాయి ఇంతలో పెనుభూతాల్లా ముసురుకొచ్చాయి మేఘాలు ప్రకృతి మాత శోకిస్తున్నట్లుగా ఊళలు వేస్తూ విజృభించింది గాలి కూలిపోతున్న గుడిసెలు ఊగిపోతున్న ప్రాణులు ఎక్కడ చూసినా భయందోళనలు
*తటు చూసినా బాధాకర దృశ్యాలు ఇంత భీభత్సం నీలో దాచుకున్న ప్రకృతీ! నీలో కూడా ఇంత వికృతియా! శచ్నీ
- మగువ వయస్సు పదహారో వసంతం జ పాలవయస్సు పదహేదో వసంతం = పరువాల సాగసు పదునెనిమిదో వసంతం ఆ పన్నీరు జల్లు పంతోమ్మిదో వసంతం లా పరుగులిడే వయస్సు ఇరవయ్యో వసంతం వా ఆమని సమయం ఇరవయ్యోకటో వసంతం ఆ వివాహా సమయం ఇరవైరొండో వసంతం లా ఆనందాల హేల ఇరవైమూడు -ఇరవైఐదు ఆ ఇరువురి పిల్లల తల్లి ఇరవై ఐదో వసంతం జ నిందైన వయస్సు ముప్పయ్యో వసంతం జ ప్రొాధ వయస్కురాలు నలఖైఐదో వసంతం = అత్తగారైన సమయం ఏభయ్యవ వసంతం జ అమ్మమ్మైన ఆనందం అరవయ్యవ వసంతం ఆ అందరికీ బామ్మగారైన తరుణం వ్ర చ
- రం* 12956 న ఏ1
త. కాలభయం
కాలాన్ని చూస్తే భయం
కరిగిపోతోంది తిరిగిరాదు అన్ననిజం
తోస్తే తెలియని భయం
ఖభయం భయం అనుక్షణం భయమే
అన్నిటికీ భయమే
కరగిపోవు కాలాన అనేక అనుభవాలు
మంచికొలది చేదు అధికం అధికం అయినా
చేదుని తీపిపూత అద్దుకు మింగుతున్నా
కాలం కరిగిపోతోంది
కొంతైనా సద్వినియోగం చేయగలనో లేనో
అన్నదో భయం భయాన సగసమయంగడచె
మిగిలిన సమయాన చేయబోయిన దేదో ఎదురుతిరిగె
సుఖ శరీరం మొరాయించె ఒక పరి
(ప్రజ్వరిల్లిన కాలయజ్ఞంలో
యౌవన, ప్రొఢ రత్నాలు కరిగికలసిపోయాయి
ఏమి చేయలేనని వగయుటయందే
మరల మిగిలిన పుణ్యకాలము పూర్తి కావస్తున్నది
శారీరక “శ్రమన్నాంద సొమ్మసిల్లి జవసత్వాలెల్ల కనేమేది యొసోయముచేయ భూోస్వామినికాకపోయే
- మాటసొాయమన్న చేయ' మృంచి బుద్ది పుట్టదె
ఏమి జన్మంబు ఎంతయూ స్వార్థ పరత్వమె
ఎంతవరకు సాగగలదోయి వెర్రిమాననా
ఆగదుకాలం మారగలదు ఈ జగత్తున
ప్రతిఅణువు ఎల్ల మానవబుద్ది తప్ప
ఏమిటికీ నరజన్మముజఒందొరుల సాయపడదదు
ఎవ్వరు బాగుపడగ నోర్వగలేదు
కలిగెసుంత జ్లానము నాముగియబోవు కాలాన
ముందుతరమ్ములవారికి
మంచిమాటలైన నేర్చుదు నాళక్త్యానుసారము ౫న
- ఉగాదిలక్ష్మి
వచ్చిందదిగో వసంతం
వచ్చిందదిగదిగో ఉగాది ఉత్సవం
పదుగురు కలసి పంచాంగ శ్రవణం చేయబూన
వనదేవత తన సఖీ పరివారశు కపిక కలరవమ్ముల చేత
సుమనోహర సుమధుర పుష్ప పరిమళాల వీవనల చేతసేవించుచుండ
అఖిల జగన్మాత ఆదిలక్ష్మి
వేద సమన్వితలై వాసంతలక్ష్మియె
యుగాది(ఉగాది) లక్ష్మిమై
నాసికన వ్రేలాడు ముక్కు ప్రోగునందలి
పగడంపు ఎరుపు పడి మెరయు
ఆమెకెంజాయాధరముల న్నిగ్ధ చిర్నవ్వుల
శ్వేతకిరణమ్ము రసార్ణవ ఇంటద్రధనస్సుయై
కళ్ళాపి జల్లిన భూమి విరియు సువాసనల నాఘ్రాణించుచు . విరిసిన ముగ్గుల్లోని రమ్యతనవలోకించుచు
ఎల్లెడల కారుణ్యదృక్కుల బరపుచు
విల్లరపై శుభాశీస్సులు కురిపించుతూ
మందగమనయైై అల్లనల్లన వేంచేయుచున్నది శేరోగ
తం, చెట్టుతలి ఊపిరులిచ్చుగాలినుంచి ఉల్లాసమొనర్చుగాలి వరకు తాటిమట్టల పూరిపాకల నుంచి రమ్యహర్య్యాల నిర్మాణం వరకు నగిషీల నాజూకు ఫర్నిచర్ నుంచి బీదబిక్కిల వంట చెరకు వరకు కాయగూరలు పండ్లు ఫలాలనుంచి వనమూలికల వైద్య విధానము వరకు కనిపించుదైవమై మాట లెరుగని మౌనియై కోరిన కోర్కెల దీర్చు కామధేనువై విషవాయువుల దాపీల్చి ప్రాణవాయువులను మనకిచ్చి గరళము దామింగి అమృతము నందరికి పంచిన పరమశివునివలె అదుకుందువు ఎల్లెర ఆప్యాయతగా' ఏమిచ్చి నీ బుణము దీర్చగలము నీ చిన్ని చెట్టు తల్లులకు నీ చిట్టిచెట్టు తండ్రులకు ఎదుగుదలకై గుక్కెడు నీళైన పోయలేని ప్రబుద్దులన్న బుద్ద సమాజమిది సిరులనిచ్చు శ్రీ లక్ష్మివి కామితములు దీర్చుకల్పవల్లివి ఊయలకట్టి ఊగించిన సంతానమిచ్చు సంతాన లక్ష్మివి దయార్ధ హృదయమున్న వారికెల్ల చెమ్మగిల్లుకళ్ళు చెట్టు తల్లిని చూచిన హైటెక్ సిటీలంటు అదిరి పదువారెకాని ఎగయు పొగలనెల్ల చల్లార్చి ఐదు
ఏైశీ
ఎంతోసేద దీర్చు చెట్టు తల్లిని
సమాజ విస్తరీ కరణం జనోద్ధరణం అనుచు
ప్లాట్ల మయం చేయబోయి పాట్లమయం
ఇక్కట్ల మయం చేయకోయి
మొక్క నాటు స్థలమున్న పార్కింగు ప్లేసంటూ ప్లానింగు చేయకు మీ తరువాత బ్రీతింగే కష్టమగును ప్రకృతిని సాకృతి చేయండి
ప్రశాంత జీవన ప్రయాణానికి
కొంత ప్రయత్నం సాగిద్దాం
పర్యావరణ పరిరక్షణ అంటే
కాదోయి చెట్టు ఉద్ధరణ
అదిమనకు మనం చేసుకునే ఆత్మ రక్షణ
రాబోయే కాలానికైనా అందిద్దాం
సిర్మల ఉషోదయ పవనాలు
ఎవరి ఆవరణ వారు పచ్చతోరణం గావిస్తే
కాదు అసాధ్యం కాలుష్యరహిత పర్యావరణం
నీ పాదాల వాలుటకు నేనే పరిమళము నొందవలె నీ కరుణ పొందుటకు నేనే కలువనవవోలే సీ పొందు దొరుకుటకు నెమ్మది ఎంతకాలముసైపవలె నేనెందు బోదునరవర సురతముపైనంబడు మన్‌మధనాగ్ని కీలలంబడి బొందితోడ స్వర్గంబు సైతము నొల్లను నీనెన్నెదపై వాలు 41. విధి నీది కానిదే నీమదెందుకు కోరుతుందో నీకు చెందనదే నీ మనసు కోరుకునేదదెందుకో నీకు అందనిదే నీ చేయి అందుకొనబోయెనదెందుకో నీ చేయి జారినదదిఅని నీ చేరువకాబోనిదదని నీకు రాసి ఉండలేనిదదని నీఖర్మమదని నీ పుణ్యమదని _ నీకు తెలియనిదదని నీకువలసినదికాదదని |, మర్శమేదో మనసునకు తట్టితట్టకనే తడుతున్నది తెలిసితెలియకనే తెలుస్తున్నది _విధిని కాదని బదయుటెట్లు?
- నేను ఆ కొన్న సమయాననీ ఆహారపు రుచిని నేనై నిండు నిదురలో ని నీ సుషప్తిని నేనై నీ మల్లె మనస్సులోని తెల్లదనం నేనై నీ ఆలోచనలోని లోచననేను నీ ఊపిరిలోని ఉసురును నేను నీ వేదనలోనూ చేతననేనే నీ అణువణువున పరమాణువునేను నీ పదఘటనలోని ఘటననునేను అభేదము చెప్పడబడినటువంటి ఆత్మ పరమాత్మల పరస్వరూపులం-రాధకృష్ణులం ఐక్యమయ్యే ఇయం సుముహూర్తం మెన్నదో
- సాలోచన బాంధవ్యం గొప్పదా? భవితవ్యం గొప్పదా? ఉద్దీపన గొప్పదా? ఉత్తేజం గొప్పదా? బెచిత్యం గొప్పదా? బెదార్యం గొప్పదా? మంచితనం గొప్పద్ధా? మించి ఉందుట గొప్పదా? స్థదిగ్ధావస్థయా! నమాధానావి గేంయమనమదియేది? సాలోచనయేది? భోక్త యెవరు? దాత ఎవరు భుజింయించునది ఏమి? సృజియించునదేమి? శృతిమించినరాగం, మితిమించినభోగం రాణించనెన్నటికీ భాసించవు ఎవ్వరికి? క్త
44 నేటి కార్మికురాలు పోటీ జీవనంలో పడి ఒకనాటి విలాసాలు నేడు అవసరాలైన వేళ రెండు జీతాలు చాలక పురిటి ఖర్చులకు, పుట్టబోయే చిద్దకు పొదుపు పధకాలు పాటించుటకై భర్తపగలెల్ల చేసినది చాలక రాత్రి సూర్యుడై ఓ,టిలు చేస్తుంటే భార్య, బయటి ఫ్యాక్టరీలో పని చాలక జీతభత్యములు లేని.ఇంట్లో పని కూడా చేయుచు ఇంటాబయట నెగ్గకొస్తూ జీవనపోరాటంలో:అలుపెరుగక పయనించే నేటి కార్మికురాలా నీకివే మూ అభినందనవందనాలు నీకివే మా సుమనిరాజనాలు 5. ప్రాచీనహోదా నప ప్రాచీనవోదా ఒకరీదే యననేల? గతో లామా ఒకరినిదేబిరించనదేల? ఇ స్వం 22500 క్షా నోరారతియ్యగ తెనుగున భాషలాడుటేవహోదా శా వ యో హుందా మరచి హిందీలో, ఇంగ్లీషులో మధనపడి. " -- - -౫ తెచ్చుకున్నాం, మొత్తానికి ఒకహోదా కాలవైపరీత్యామా? విధివైపరీత్యమా!
ఈ రాధా మాధవం పుస్తకం ప్రచురణ అయినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. ఈపుస్తకం సాకారమయ్యేందుకు కారణమైన కృష్ణానంద, కళాప్రపూర్ణ దా. పోతుకూచి సాంబశివరావు గారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అన్నిటికి మిర్సచి “గోలోకాధీశులు” ఆ రాధాకృష్ణుల పాదపద్మములకు నా శరణాగతిపూర్వక నమస్సులు ఎ” , ఈ పుస్తకంలో నా చిన్న నాటి కవితలు కూడా ఉన్నాయి. పుస్తకం పేరు “ర్రాధామాధవం” అని ఉన్నందున అన్నీ ఆధ్యాత్మికతతో కూడిన కవితలు కావు. | అన్ని విషయాలకు సంబంధించిన కవితలు యిందులో ఉన్నాయి. కొన్ని ఆహ్ల్హాదపరచేవి, కొన్ని ఆలోచింపచేసేవి. మొత్తంగా పుస్తకం చదువరిని విసిగింపదని, తెలియచేస్తూ సద్విమర్భ్శలకై ఎదురుచూస్తూ... శిష్టామాధవి సెల్ : 9949918561. . _* రచయిత్రి పరిచయం 1 జీ | పేరు “వ... శిష్టా మాధవి టట్ భర్త పేరు ; శిష్టా శ్రీరామచంద్రమూర్తి, అడ్వకేట్ " తల్లిదండ్రులు : నకరికంటి సుళీలాదేవి, వెంకటేశ్వరరావు జన్మస్థలం ఏ నరసారావ్‌పేట, గుంటూరు జిల్లా చదువు వ ఎమ్.ఏ., , ॥ ప్రవృత్తి ; కవితలు, కధలు వ్రాయడం, పుస్తక పఠనం, " వీణవాయించడం, సాఫ్ట్‌టాయ్స్ తయారు చేయడం, ఫాబ్రిక్ పెయింటింగ్ చేయడం. ప్రస్తుత నివాసం : 2-2-185/54/5, సోమసుందర్‌కాలని, బాగ్ అంబర్‌పేట్, హైద్రాబాద్, ఫోన్ : 9949918551, 040 27404290 .