Telugu raati chigullu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: raati-chigullu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/raati-chigullu
Date: 2026-08-10 23:53
Chunks: 16
Book Overview
Book: raati-chigullu
Source: https://sundarayya.org/raati-chigullu
Total OCR chunks analysed: 16
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 93%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శైలజామిత్ర
- కవితా
- రచనలు
- సంపుటి
- వ్యాసాలు
- సామాజిక
- అస్తిత్వ
- ఉంటుంది
- తెలుగు
- నుంచి
- ప్రత్యేకత
- సాహిత్య
- రచించారు
- కూడా
- కోసం
- వారి
- ఆత్మద్రవ్యం
- గూర్చి
- కావచ్చు
- చాలా
- తాను
- ఆవేదన
- కవితల్లో
- చేశారు
- పొందారు
- సృజనాత్మక
- చేస్తున్నారు
- మంచి
- వుంది
- వీరి
Per-Chunk Details
Chunk 1 — raati-chigullu_pages0001-0010.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 5384
OCR Issues:
- ASCII junk on lines: [73, 74, 77, 78, 79]...
Key Terms:
- శైలజామిత్ర
- కవితా
- రచనలు
- సంపుటి
- వ్యాసాలు
- సామాజిక
- అస్తిత్వ
- ఉంటుంది
- తెలుగు
- నుంచి
- ప్రత్యేకత
- సాహిత్య
- రచించారు
- కూడా
- కోసం
- వారి
- ఆత్మద్రవ్యం
- గూర్చి
- కావచ్చు
- చాలా
- తాను
- ఆవేదన
- కవితల్లో
- చేశారు
- పొందారు
- సృజనాత్మక
- చేస్తున్నారు
- మంచి
- వుంది
- వీరి
Extractive Summary:
" శ + గీ | | లే | ం 1 ” గ , ఇ! తే ల జ క్ట శ. “ఆకలికేకల్ని మంచినీళ్ళలో బంధించి మసక వెలుతురులో నిలబడ్డ బిక్షువు బేలచూపులు హింసను తెల్లపావురం రెక్కల కింద దాచి కొత్తనోట్ల తళతళల మధ్య ఎటూ తేల్చుకోలేని మందహాసపు మధ్యతరగతి నిదాశాదృక్కులు...” ఇలా చెప్పి ఇంకా దృశ్యాల్ని వర్డిస్తూ ఒక మలుపు ఇలా సాగుతుంది “న్రేన్సు ఉంటున్న ఇల్లూ, నేను నివసించే గదీ చుట్టూ కృత్రిమబంధాలు మాటళల్లో మంచుముద్దలూ, మనసుల్లో బొగ్గముజ్కిలూ కళ్ళల్లో అంగారక కణాలతో పూల మొక్కలను వెదుక్కుంటూ ఈ ఒంటరిపోరాటం సూర్యోదయం నుండి అస్తమయం వరకు నా మనసు ఒక కోలాహలం జంతవు, పిట్ట , పువ్వు దేని ప్రత్యేకత దానిదే.
Chunk 2 — raati-chigullu_pages0011-0020.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 11237
OCR Issues:
- ASCII junk on lines: [297, 298, 299, 300, 301]...
- Repeated punctuation clusters: 29 occurrences
Key Terms:
- కూడా
- శైలజామిత్ర
- చిగుళ్ళు
- మనసు
- వచ్చిన
- రాతి
- దీపం
- గుండె
- నన్ను
- నేను
- అర్ధం
- భావచిత్ర
- కానీ
- కవిత్వం
- అంటే
- అంగుళం
- అంతే
- వేదన
- నుసి
- నుండి
- కొన్ని
- నిత్యం
- మధ్య
- కాదు
- తాను
- మాత్రం
- ఇంకా
- కవితలో
- కవిత
- నాకు
Extractive Summary:
ఎక్కువగా ఈ కవయిత్రి (ప్రకృతి దృశ్యాల్ని తన భావ ప్రపంచానికి అనుగుణంగా కవితాత్మకం చేయడంలో సిద్దహస్తురాలు. తనలోని నిరాశను, నిస్పృహను జయించడానికి తన తండ్రిని తలచుకుని ప్రేరణ పొందిన అంశం “ఇప్పుడిప్పుడే అర్ధం అవుతున్నావు” తండ్రి గురించి వచ్చిన కవితల్లో అందులోనూ ఒక స్త్రీ రాసిన వాటిలో ఈ కవిత విశిష్టంగా నిలబడుతుంది. ఉప +3 _ ప్రార్ధనా గళంలో స్రీ... తీట 14 మట్టి గిన్నెలో మనసు పొత్ర.........౨౨౨౦౦౦౦ లలల దీది 15 ఈ గుండె ఏ కాలానిది?
Chunk 3 — raati-chigullu_pages0021-0030.txt
OCR Score: 78% Telugu coverage
Characters: 6908
OCR Issues:
- ASCII junk on lines: [1, 2, 3, 5, 6]...
- Repeated punctuation clusters: 53 occurrences
Key Terms:
- రాతి
- చిగుళ్ళు
- ఒకటి
- మధ్య
- నేను
- అంటే
- లేదు
- కానీ
- మనసు
- మనిషి
- నిత్యం
- తప్పదు
- ఉంది
- కాదు
- అర్ధం
- జీవితం
- ఒకటే
- శైలజామిత్ర
- ఒకానొక
- మనల్ని
- పలకరిస్తోంది
- మాత్రం
- కదులుతున్న
- నిరంతర
- బాటలో
- పోరాటంలో
- శైలజామీత్ర
- క్షణం
- అలసి
- స్వరూపం
Extractive Summary:
ప్రతి వ్యక్తీ ఒక గాజుగదిలో నివాసం ఒక అంచునుండి మరో అంచుకు బుల్లెట్ల విహారం ఈ ఎదారి హృదయంలో పేమ చినుకులకు చేతులు అడ్డుపెట్టగలనేమో కానీ పూర్వ స్కృతుల్ని మరచిపోలేను నా గుండెతో పాటు శరీరం కూదా అంపశయ్యపై నిదురిస్తున్నా ప్రపంచం కోసమే అని తప్పించుకోలేను జీవన పెను తుఫానుకు గాలి ఎదురొస్తున్నా..., కిరణమై నన్ను అలరిస్తున్న నేస్తాన్ని వీడలేను... నడిరోడ్డుపై తెగిన తల తాలూకు రక్తాన్ని చూస్తూ జాతీయగీతం పాడలేను కులమతాల విచ్చుకత్తుల పోరాటంలో పాల్గొంటూ మవాత్మునికి నమస్మరించలేను ఇజాల మెస్మరిజంలో మైమరచిపోతూ నా మనస్మాక్షిని తాకట్టు పెట్టలేను సంధ్యకీలా సమయం శ్శ్మశాసంలో వున్నానని శైలజామీత్ర + 2/7
Chunk 4 — raati-chigullu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5453
OCR Issues:
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- ప్రపంచం
- నేను
- అక్కడే
- నన్ను
- రాతి
- చిగుళ్ళు
- ప్రతి
- నీడలు
- అర్ధం
- గుండె
- ప్రాణం
- శైలజామిత్ర
- నిజం
- ఉన్నా
- మట్టిమనిషి
- నిలదీస్తున్న
- నమ్మకం
- ఒక్కో
- పరుగులు
- పగిలిన
- అంగుళం
- వచ్చే
- చెబుతున్నాను
- ఉంటుంది
- బతుకు
- కొద్దీ
- దూరం
- పెరుగుతుంది
- అందరూ
- వీధి
Extractive Summary:
ల నిలదీస్తున్న నీడలు ఖక్కసారిగా వెనక్కు చూసుకున్నాను ఏమిటో అర్ధం కాలేదు ఇపుడిపుడే లీలగా అర్ధం అవుతోంది ఎక్కడో నమ్మకం వమ్ము అయ్యిందని... మందుతున్న గుండె అరచేతిలో ఇమిడిపోతున్న వైకుంఠం ఎదురుగా ఏమి కోల్పోయానో తెలుస్తున్న శిథిలావస్థలో వుంది నా వదనం మంచితనాన్ని మంచులా దాచుకునే నా మనోభాగం వ్యక్తిత్వాన్ని ప్రతివ్యక్తిలో చూడాలనుకునే కళ్ళు..., దశాబ్దాల పాటు దుఃఖాన్ని దాచుకుంటున్న గమ్యం.., దెబ్బతిన్న పక్షిలా విల విల లాడుతూ ప్రాణం ఎందుకిలా జరుగుతోంది? శైలజామిత్ర శ 29 ప్రతి అంగుళం అంగుళం గాలించినా దొరకని నైలజామిత్ర శ 31
Chunk 5 — raati-chigullu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7464
OCR Issues:
- Repeated punctuation clusters: 16 occurrences
Key Terms:
- కాదు
- మనిషి
- వుంది
- కానీ
- ప్రతి
- మాత్రం
- మట్టి
- మాతృత్వం
- అమ్మ
- రాతి
- చిగుళ్ళు
- మనసు
- ఒక్కో
- ఉంది
- మధ్య
- వుంటుంది
- శైలజామిత్ర
- నిత్యం
- లేని
- గుండె
- జీవితం
- లేదు
- ఆకాశం
- వున్నా
- ఆదర్శం
- నుండి
- ఒక్క
- కాలం
- తెలియదు
- మనల్ని
Extractive Summary:
ఒక్కసారిగా లేచి నిలబడి కిటికీ దగ్గర నిలుచుని ఆ ఇనప చువ్వలపై గడ్డాన్ని అనించి బద్ధకంగా మనలోని అంతరాత్మను స్ఫురించదు ఉదయ కిరణాల తాకిడికి విరిసిన బంతి ముగ్ధమనోహరంగా నవ్వినా ఒక్కనాటి తన జీవితాన్ని గుర్తుచేస్తూనే వుంటుంది ఎదురైన విఘాతాల ఒత్తిడికి భరించలేక మనిషి నిద్రిస్తున్నా..., ఆ కళ్ళు కన్నీటిని మోస్తూనే వుంటాయి భూమి మన అడుగుల్ని మోయడానికే కాదు కాలం వెలుగుల్ని భరించేందుకే కాదు మనిషిలో దేవుడూ లేదు రాక్షసుడూ లేడు మనసులో మంచు వుండదు అగ్ని వుండదు దీపం హారతైతే అందం లేకుంటే బీభత్సం మనిషికి మనసుంటే అందం లేకుంటే మారణాయుధం నిశి పిడికిట్లో వెలుగు, కీర్తి పిడికిట్లో చీకటి కంటికి కనబడవు స్వార్ధం అంచులో విజయం, అసూయ ఆవరణలో అధికారం కలిసిరావు ఎవరినో చంపడానికో, చావదానికో, కావలసినంత రాబట్టడానికో పదిమందితో కలిసి పన్నే వ్యూహం అక్కరలేదు ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. లి మట్టిగిన్నెలో మనసు పాత్ర గౌటకం పూర్తయింది నటించడం మొదలయింది పాత్రధారులు సెలవు తీసుకుంటున్నారు పాత్రలు సిద్ధమవుతున్నాయి అక్కడ ఎవరి పాత్ర ఎవరి సొంతం కాదు ఒకే చోట పుట్టి పెరిగినా ఒకరి జీవితం మరాకరికి సంబంధించినది కాదు ఘనీభవించిన మంచుకొండ కరిగి నీటి ప్రవాహమవుతుంది గట్టిదయినా గుండె ఒక్కోరోజు జూరిపడిపోతుంది సీకాకోకచిలుక రెక్కలపై ఎగురుతున్న మనసు సమాజ ముళ్ళపొదల్ని ఆసరాగా తీసుకుని శాశ్వత అనుబంధానికై ఎగబాకుతోంది ఎర్రటి ఎండలో ఎప్పుడో ఒకప్పుడు మనం నిలబడ్డప్పుడు నీడనివ్వాలని తన ఒళ్లంతా కాల్చుకుంటున్న చెట్టు త్యాగం ప్రకృతి పరిరక్షణకై పాటుపడుతోంది గంగకు అభ్యంగన స్నానం చేయించినట్లు హిమాలయాలకు ఉన్నికోట్లు కప్పినట్లు సూర్యబింబానికి గొడుగు పట్టినట్లు 48 ఈ రాతి చిగుళ్ళు
Chunk 6 — raati-chigullu_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7059
OCR Issues:
- Repeated punctuation clusters: 35 occurrences
Key Terms:
- లేదు
- మనిషి
- కాదు
- ప్రతి
- రాతి
- చిగుళ్ళు
- గుండె
- సమయం
- తెలుసు
- కూడా
- మనకు
- ప్రయాణం
- చెందని
- మధ్య
- నుండి
- మనసు
- కాలం
- శైలజామిత్ర
- జీవితంలో
- అనురాగపు
- వస్తుంది
- వున్నా
- రహస్యం
- రాత్రి
- భారంగా
- వుంటోంది
- కావచ్చు
- ఆగిపోతోంది
- తప్పదు
- నేలపై
Extractive Summary:
ఈ గుండె ఏ కాలానిది? ప్రదర్శనా కాదు ఏది నిజమో తెలుసుకోలేని అనిశ్చితి... కనురెప్పలకు సైతం కనబదని రహస్యం ఈ కన్నుల కౌగిలింత... మనిషి క్రియా శక్తికి వ్యక్తిత్వం తోడయితే... అందులో కొలువుండటం భగీరధ ప్రయత్నమే... కలిసిరాని కాలంతోపాటు కదులుతున్న గుండె ఏ కాలానిది? ఆ సౌందర్యంతో పాటు శ్వాసను చిగురించనీ ., ఈ నిగూఢ చైతన్యానికి నడుమ ఊగిసలాడే ఆధారమే నమ్మకం మనిషి ఎపుడూ మాట దగ్గరే ఆగిపోడు మౌనంతో కూదా యానం చేస్తాడు సమయం సమస్య దగ్గరే ఆగిపోదు సామరస్యాన్ని కూడా పట్టుకొస్తుంది కటిక చీకట్లోనైనా.., జారుతున్న కన్నీటి బిందువుల్ని కడిగి చూడు కారుణ్యం స్వచ్చంగా కనిపిస్తుంది నిజమైన హృదయాన్ని పరచిచూడు నీవున్న స్థానాన్ని గుర్తుచేస్తుంది.
Chunk 7 — raati-chigullu_pages0061-0070.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 6533
OCR Issues:
- Repeated punctuation clusters: 61 occurrences
Key Terms:
- మళ్ళీ
- జన్మించాలి
- తప్పదు
- నుండి
- రాతి
- చిగుళ్ళు
- చీకటి
- చూస్తే
- మధ్య
- గుండె
- మనసు
- శైలజామిత్ర
- మనిషి
- ప్రతి
- కూడా
- ఎంతగా
- లేదు
- కోసం
- నేను
- దీపాల
- ఎవరు
- అనుమానం
- రూపం
- లాంటి
- సమాజం
- ఉదయం
- సాయంత్రం
- నిండిన
- నిత్యం
- ఎవరి
Extractive Summary:
నిలువుటద్దం ముందు మౌనంగా తన ముఖాన్ని ఈ సమాజం అంతులేని సమస్యల కర్మాగారం మనిషి చీకటి తెరలపై నివసించే సూర్యగోళం ఉదయం మెరుస్తున్న ఒక మంచుబింబం గడియారం ముళ్ళ ఆవర్తనం ప్రతి సాయంత్రం కన్నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తే నిత్యం పొలం గట్లపై నిరీక్షించే కర్షకుని నిరాశను విపణి వీధిలో ఏ తూనిక రాళ్లు కొలవలేవు
Chunk 8 — raati-chigullu_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7621
OCR Issues:
- Repeated punctuation clusters: 27 occurrences
Key Terms:
- వుంది
- కాదు
- ప్రతి
- రాతి
- చిగుళ్ళు
- వున్నా
- మధ్య
- ఒక్క
- అయినా
- శైలజామిత్ర
- మాత్రం
- లేని
- మనసు
- తెలిసిన
- కూడా
- మాత్రమే
- నిజం
- అందరిదీ
- భూగోళం
- కింద
- పరుగులు
- కదులుతున్న
- నగరం
- నిలబడివుంది
- మౌనంగా
- శాంతి
- ఎన్ని
- గుండె
- బతుకు
- మెతుకు
Extractive Summary:
ఇక్కడ అలజడి లేని వస్తువు ఒక్క కాలమే... పట్టు పరికిజీలాంటి పల్లె అంచులు వడలిపోయిన వర్చపు చినుకుల్లా పడివున్నాయి పరుగులు పెట్టే సెలయేరు వట్టిపోయిన ఇసుక తిన్నెల్ని గుర్తుచేస్తున్నాయి సమైక్యతను తలపించే ఆ హృదయాలు కనబడని బియ్యంలో బతుకు మెతుకు మెతుకు వెదుక్కుంటోంది కన్నీరు రాక గుండె బండగా మారుతోంది... పశ్చలే లేని జనారణ్యంలో సమాధానాలే మారణాయుధాలై నిలదీస్తున్నాయి నిలువ నీడలేని ప్రపంచంలో నిప్పుకణికలే రాజ్యమేలుతున్నాయి... ఇవి ఆవేదనల్ని తెలిపే క్షణాలు కావు ఆశలు తేర్చుకునే సమయమూ కాదు రోజు రోజును అలంకరించే క్షణం ఒకటుంది మట్టినుండి మనసు మాణిక్యం అయ్యే తరుణం వుంది ఈ జీవితాలు ఎన్నో సంధ్యా సమయాల్ని చూడాల్సి వుంది ప్రతి వృాదయం ఉదయకిరణంలా మెరవాల్సిన అవసరం వుంది... అందుకే... నేను నేనుగా నిలవాలని వుంది కులవివక్షలేకుండా జాతిని జాగ్భతం చేయాలని వుంది.. నిత్యం వసంతాన్నే చూడాలనివుంది... జీవితాలన్నింటిలో అనంత భూగోళం వుందని తెలపాలని వుంది...! అందుకే అనిపిస్తుంది ఏ మిట్ణ మధ్యాహ్నం వేళో ఎండైనా నిలబడి శాంతి పావురాల జాడకోసం వెదికీ వెదికీ ఇక ప్రయోజనం లేదని గ్రహించుకున్నాక ఏ రక్తపాతమూ జరగని చోటును గ్రహించి నవ్వుతూ ఊపిరి తీసుకోవాలని... తాక ట్లో చంద్రబింబం నిజం వాకిటనుండి బయటపడిన తెల్లని సింహం తెప్పరిల్లిన కళ్లతో చీకటితోనిండిన ప్రపంచాన్ని చూసి ముఖం ముడుచుకుంది వెళ్ళాదే మబ్బుతెర వానచినకై నేలపై రాలినట్లు గాలికి కెరటం ఒక్క ఉదుటున అల్లంత దూరాన విసిరేసినట్లు ఎదురుచూడని ప్రేమ ఒక్కసారిగా ముంచెత్తినట్లు ప్రతి గుండెలో తెలియని ధ్వని... కాలం ఆగిపోతుందేమోనని ఎండనక, వాననక, చలిఅనక, నిశ్శబ్దంగా నిలుచున్న మనోరూపం ఉలిక్కిపడ్డ హృదయంతో మండుటెండలలో నిలబడ్డ పేదరికాన్ని చూస్తూ చేతులు ముడుచుకుంది కదిలే కాలం ఒక్కసారిగా ఆగి పలకరించినట్లు కనిపెంచే తల్లి కూడా కాకుండా పోయినట్లు కదలాడే కన్నీటిబిందువు కర్కశంగా మారిపోయినట్లు ప్రతి మనిషిలో తెలియని ఆశ... సర్వం తనదే అయిపోతుందని.. భయపడటం అజ్ఞానం... దాక్కోవడం పిరికితనం లేదనడం అవకాశం... కాదనడం తప్పించుకోవడం అమ్మవద్దని, తెలుగు భాష ఎందుకని నాన్నకు తెలివిలేదని, తోబుట్టువులు ఎంతవరకని అనుకుంటూనే ప్రాణం లేని వస్తువులు నావని శైలజామిత్ర శ 75
Chunk 9 — raati-chigullu_pages0081-0090.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 6971
OCR Issues:
- Repeated punctuation clusters: 56 occurrences
Key Terms:
- నేను
- వున్నా
- లేదు
- వారే
- రాతి
- చిగుళ్ళు
- జీవితం
- అయినా
- మధ్య
- పోతే
- ఇంకా
- తాలూకు
- అంతా
- శైలజామిత్ర
- గుండె
- లేకున్నా
- ప్రతి
- రేపు
- వుంది
- ఒక్క
- మనసు
- అమ్మ
- చిన్న
- మార్పు
- నాలో
- అయితే
- నాకేం
- వారి
- ఇంతే
- మనిషికి
Extractive Summary:
అంతా దుఃఖ తరంగ నుయమే ఒక బాధ అంతమైతే మరో బాధ సారంగం ఒక అలంక్రియ పోతే మరొకటి ఒక భయం పోతే మరొకటి ఒక విధం పోతే మరొక విధం ఒక వీధి దాటితే మరో వీధి ఒక ఊరు దాటికే మరో ఊరు అన్నీ వదులుకుని బయటపడితే ఎదురయ్యేది అంతిమ గడియళకే..., కొన్ని కాదనుకుంటే అంతా శైలజామిత్ర + 79 , నా నాలుకపై పడుతున్న వర్షపు చినుకులను సైతం దోసిలితో పట్టి దాచుకునేవారే..., నా ఇంటి తలుపు సందులో దాచుకున్న చీకటిని మాత్రమే చూస్తూ ఆరా తీసేవారే..., జారిపడుతున్న నా వెచ్చటి కన్నీటితో దాహం తీర్చుకునే వారే..., ఇలాంటి ఊపిరి సలపని అవమానానికీ, భయానికి దూరంగా వెన్నెల రెక్కలతో ఎగిరిపోకున్నా..., గుండె మంటలకు ఆహుతి కానంత దూరంలో సమయాన్ని బట్టి ప్రేమనో..., త్యాగాన్నో రాత్రయితే నిదుర తీరాన్ని పగలయితే మెలకువ మైదానాన్ని తోడుగా పెట్టుకుని మాసిన బట్టలతో, అలసిన ముఖంతో... కలల ప్రపంచంతో కలిసి వెళుతున్నా... గొంతును ఎండనీకుందా ఆశను పోనీయకుండా తడిపిన మేఘంతో కలిసి మెలసి కన్నీళ్ళని వెంట తీసుకుని స్నేహస్పర్భ వీడకుండా ఒకే దిశగా ప్రయాణిస్తూంటాను ఆశ్చర్యం...!!! ఈ నేలపై ఏ అణువుకు ఆపదలేదు మనసున్న ఏ మనిషికీ ఆరాటం లేదు కాలికి ముల్లు ఎపుడు గుచ్చుకున్నా దాని తాలూకు మచ్చ జీవితాంతం వుంటుంది చంపడం, చంపబదటం, లాంటివి కాలగర్భంలో మనసు మోస్తున్న వర్ణచిత్రాలు ఎపుడెపుడో జ్ఞాపకాలలో జారిపోతున్న మనుషులు విఫణి వీధిలో నిత్యావసర వస్తువుల్లా జీవితాలు ఇవి ఇంతే.
Chunk 10 — raati-chigullu_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6373
OCR Issues:
- Repeated punctuation clusters: 35 occurrences
Key Terms:
- కాను
- మృత్యువు
- చిగుళ్ళు
- తప్ప
- మనిషి
- వేరు
- రాతి
- అందరూ
- శైలజామిత్ర
- నేను
- మృత్యువుకు
- నిజం
- మనల్ని
- ప్రతి
- గురించే
- అయినా
- మనిషికి
- ఒక్క
- మనసు
- కాదు
- వుంటుంది
- బతికే
- మధ్య
- నన్ను
- తాలూకు
- హృదయం
- ఎంతటి
- భారం
- జీవితానికి
- చెబుతున్నాను
Extractive Summary:
మృత్యువుకు దారి ఒకటే అయినా ట్రాఫిక్ జామ్ వుండదు ఆత్మీయుల కన్నీళ్ళతో స్నానించిన ఆ ప్రయాణానికి అలుపు వుండదు అలసిపోయిన జీవితానికి దొరికిన ఒక మలుపు అర్ధంకాని హృదయాలకు ఒక మేలుకొలుపు .. బతికున్నంతకాలం మనిషి మృత్యువుకు కాటికాపరే... మనసున్నంతకాలం మృత్యువు మనిషికి కాపలాదారే... మృత్యువంటే శరీరానికి సంబంధించిది కాదు మనసు ముక్కలయినపుడే మృత్యువు మనల్ని చేరినట్లే శ్మృశానమంటే నిశ్శబ్దాన్ని అలుముకున్నది కాదు ఎవరూ లేరని తెలిసినపుడే శృశానంలో మనం వున్నట్లే... అందర్నీ ప్రశ్ళూంతంగా వుంచే ఈ మృత్యువుకు ఆదరణ లేదు .. భయం తప్ప... శరీరంలోంచి పోతున్న ఆ ప్రాణానికి రంగులేదు... ఒక్క కదలిక తప్ప.... జీవితంలో చివరి వీడ్కోలు అంటే అది ఎంతో విచిత్రంగా వుంటుంది. భవిష్యత్ దృశ్యాలు క్కడ చిరకాలపు స్నేహాల చిరునామాలు లేవు చిరుధరహాసపు పరిచయాలు కనబడవు ఉదయాన్నే పలకరించే పిట్టకూతలు వినబడవు మనసారా ఆదరించే కంఠస్వరాలు లేవు మనిషి ఆవేదనలను దాచుకుని కాపాడే గుండెలేదు పరుగులు తీసే సమాజ అసంగతాలు అనురాగాన్ని అమ్మకానికి పెడుతున్న అరచక పరాచికాలు గుండె బరువును మోయ వీలులేని విచిత్ర జీవన గతులూ చెత్తకుండీ చుట్టూ పడివున్న చెత్తలా చిందరవందరగా చెల్లాచెదరవుతున్నాయి మనిషి ఒక పగటి వేషగాడు నటనే తప్ప ఆ నోటినుండి కమ్మని పాట వినిపించదు నిలవడానికి నీడలేకున్నా అనంతాకాశంలో ఆచూకీ కోసం అయినవాళ్ళ ఆనవాళ్ళనే కోల్పోయి ఆదమరచి నిద్రిస్తున్న అనుబంధాలకు బాధ తెలియదు... ఎతైన కొండలలో వినిపించే ప్రతిధ్వనుల మధ్య కనబడని పక్షి గూళ్ళు... శైలజామిత్ర + 95 మట్టినే నమ్ముకుని మట్టిలోనే పెరుగుతూ ఆ మట్టిలోనే సజీవ సమాధి అయిపోతున్న రైతును కాను నేను బతికి వున్నపుడు అందరూ బాగానే వున్నారు అందరూ నాలాగే ఆలోచిస్తున్నారనుకున్నాను ఇప్పుడు తెలిసింది ప్రతి మనిషి నడకవేరు.., నడతవేరు.., ఆలోచన వేరు.. ఆచరణ వేరు.... భుజానికి ఆనుకునివున్న మృత్యువు ధూళిపారల్ని తొలగించుకునే ప్రయత్నంలో బతికే విధానం వేర్వేరు క్షణాలు పూయడం లేదని చెట్లను నరికివేసే నవనాగరికపు నీలినీడను కాను పులిచర్మంపై చారలు వున్నాయని దాని చర్మం వొలిచి బట్టలు కుట్టించుకునేటంత ఆశావాదిని కాను... ఈ రోజులే వేరు... ముఖానికి మనసుకు వున్న రూపం వేరు క్షణక్షణంలో కనబడే దృశ్యాలు వేరు అప్పట్లో ఆకాశంలో నక్షత్రాలు నవ్వుతూ పలకరించేవి ప్రతి ఇంటిని ఆనుకుని అనుబంధాలుందేవి మూసిన తలుపుల్ని మొక్కలు కాపలాకాసేవి ఇప్పుడు ఎక్కడికక్కడ ఖండఖండాలుగా దేహాలొకచోట, దేశాలొకచోట మనసులొకచోట, మనుషులొకచోట, నగరమైనా, పళ్లెయినా మనుషులున్నా, నిర్మానుష్యంగా వున్నా ఆయుధాల ధ్వనితో కళకళలాడిపోవాల్సిందే శవాల గుట్టలు మరుభూమిని తలపించాల్సిందే ఎక్కడుంది సంపూర్ణత్వం..?
Chunk 11 — raati-chigullu_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7881
OCR Issues:
- Repeated punctuation clusters: 47 occurrences
Key Terms:
- వుంది
- లేదు
- రాతి
- చిగుళ్ళు
- నేను
- కానీ
- మధ్య
- శైలజామిత్ర
- వినరు
- తెలుగు
- మనకు
- మాత్రం
- కన్నీటి
- అయినా
- వున్నాను
- వున్నా
- వచ్చే
- చెబితే
- ప్రతి
- మార్పులేదు
- ఎంతటి
- జీవితం
- ఎందుకీ
- తెరచివుంచిన
- ఇప్పుడు
- మనసును
- కాదు
- జాలిపడుతున్నాను
- ఆవేదన
- ఇంటి
Extractive Summary:
నేను కాదంటున్నది మీ వునికిని కాదు ఒక సూర్యోదయాన్ని ఒక సూర్యాస్తమయాన్ని ఆశాంతం చూడలేని మీ అసక్తతకు జాలిపడుతున్నాను ఒక పుట్టుకను, ఒక చావును అర్థం చేసుకోలేని మీ అజ్ఞానానికి ఆవేదన చెందుతున్నాను ఇంటి ముందున్న పూలమొక్కల క్రమశిక్షణను (గ్రహించలేని మీ నిర్లక్ష్యానికి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను నిత్యం సూర్యకిరణాల్ని తట్టిలేపే పక్షుల అరుపులతో ఉన్న సృష్టి రహస్యాన్ని పట్టించుకోలేని మీ సోమరితనానికి వెక్కివెక్కి ఏడుస్తున్నాను... అయినా నేను ఇంకా బతికే వున్నాను మీరు లేననుకున్న మీలోనే వున్నాను నేను లేకున్నా మీ అందరిలో మేల్మొనే వున్నాను కానీ... మీరందరూ వున్నా ఒక్కరిలో కూడా జీవించలేని మీ పిరికితనానికి జాలిపడుతున్నాను అయినా నా చేతికర్రతో హెచ్చరిస్తున్నాను అవసరమైతే సొమ్మసిల్లిపోయిన శాంతి పావురాన్ని లేపి మంచం పట్టిన అహింసను కూర్చోపెట్టి సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోకుంటే తెరచివుంచిన కిటికీ గుండా వచ్చే చల్లని గాలితో పాటు రెక్కాడితేగాని డొక్కాడని బతుకుల ఆకలికి ప్రత్యేకంగా భాషలేదు అందుకే మరి... సరికొత్త భాషగా మనిషే ఒక బాంబుగా మారుతున్నదే అరుదైన భాషగా మిగులుతోంది... మమ్మీగా అమ్మ మారినప్పుడు దాడీ డబ్బాలో నాన్న దాక్కున్నపుడు అంటీ.. అంకుల్ చట్రంలో మనకు సంబంధించని (ప్రతి పుట్టుక ఇరుక్కున్నపుడు అవి తప్ప చెప్పడానికి మా గురువులకే రానప్పుడు ఒకవైపు తెలుగు రాక, ఆంగ్లానికి అంతుచిక్కక ఏ భాష మాట్లాడాలో తెలియక... ఇరుకు సందుల్లోంచి విస్తరిస్తూ పోతున్న మనుషులకు మంచు తెరలు కప్పిన మాయా ప్రపంచానికి అనుభవాలు చెప్పిన పాఠాలకు అర్ధం లేదు వానలు సరిగా లేవనో పంటలు ఈ ఏడు నాశనం అయ్యాయనో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనో చీకట్లో వెదుక్కుంటున్న తీరుతెన్నులకు అంచనా లేదు మనసులేని మనుషులతోనో కదలలేని వస్తువులతోనో చెప్పడం అనేది ఎప్పటికప్పుడు కొత్తే మాకన్నట్లు నిశ్చలంగా చేస్తున్న గోడగడియారం చప్పుళ్లలో మార్పులేదు ఇక్కడ వస్తువుంది... కదలిక కావాలి ఇక్కడ ప్రయశ్నం వుంది ఫలితం కావాలి అనే నినాదంలో వ్యతిరేకత లేదు నీకు నేనొక వింత సీవు నాకెపుడూ కొత్తే... నీవు కన్పించగానే నిన్నెక్కడో చూసినట్లున్న నా చూపులకు వర్షించడానికి సిద్ధమైన దిక్కులపై అనురాగం విరిసినట్లున్న దృశ్యాలకు ప్రణాళిక అవసరం లేదు నేను నిరంతరం రాత్రి తరగలపై ఒంటరి పడవనై పయనిస్తూనే వున్నా చీకటి చివర్లలో తెల్లగులాబీనై 104 శ రాతి చిగుళ్ళు
Chunk 12 — raati-chigullu_pages0111-0120.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 6231
OCR Issues:
- Repeated punctuation clusters: 45 occurrences
Key Terms:
- లేదు
- మనిషి
- మనసు
- శైలజామిత్ర
- కవిత్వం
- రాతి
- చిగుళ్ళు
- ఇపుడు
- జీవితం
- లేవు
- ఒక్కటే
- కాదు
- అంటే
- మధ్య
- అయినా
- కూడా
- వుంది
- నేను
- అడుగు
- గుండె
- బొమ్మ
- గీసినా
- నుండే
- భావం
- అనుభూతి
- ఒకరితో
- ఒకరు
- అర్ధమవుతుంది
- కలిసి
- తత్వం
Extractive Summary:
నేను నేనుగానే... ఆ దృశ్యాన్ని మనసు ముంగిలిలోనే వుంచదలిచాను ఏ కుంచె గీయలేని, గీయకూడని ఆ రక్తపాతాన్ని చూడనీయకుందా... నా బిడ్డను కడుపులోనే దాచివుంచాను . ఆ మారణహోమాన్ని .. గర్భశోకాన్ని చూడలేక వినలేక, మరచిపోలేక... మానవాకారాల వికృత చేష్టలు భరించలేక... నేను నేనుగానే వుండదలిచాను... బతుకు నడిబజారులో షోకేసు బొమ్మలా నిలబడి చాలీచాలని' బట్టలతో మెతుకుకై పోరాటం సాగించేకన్నా నేను అమ్మాయి పిలిపించుకోవాలనే ఆశను తుడిచివేసాను ఆరేళ్ళనుండి అరవై ఏళ్ళ వరకు ఒక ఆనందపు పావుగా బిక్కుబిక్కుమని బతికేకన్నా పిండ దశలోనే బ్రహ్మాండాన్ని కాదలిచాను (పేమ పేరుతో (ప్రేతాత్మలై వెంబడిస్తూ... పైశాచిక వృత్తులతో విగతజీవులయ్యేకన్నా (ప్రేమ పదాన్నే నా జీవితం నుండి తొలగించాలనుకుంటున్నాను పెళ్ళి పేరుతో తాకట్టుబొమ్మగా తలాడించేకన్నా కన్యగానే తలెత్తుకు తిరగాలనుకుంటున్నాను... సాఫ్ట్‌వేర్ భార్యగా ప్రింటింగ్ మెషీన్ అయ్యేకన్నా 116 ఛి రాతి చిగుళ్ళు హార్డ్‌వేర్ గుండెతో బతికే విధానాన్నే ఎంచుకుంటున్నాను నిందల్నిమోస్తూ నివురుకప్పిన నిప్పులా బతికేకన్నా మండుతున్న కాగడానై ఆ వెలుతురులోనే జీవించాలనుకుంటున్నాను అనుమానపు చూపులమధ్య భార్యపదవి పొందేకన్నా ఆవమానాల మధ్య పుట్టింటిలోనే వుందాలనుకుంటున్నాను అవహేళనల మధ్య కోడలిగా మసిలేకన్నా అవరోధాల్ని జయించి అబలను కానని తెలపాలనుకుంటున్నాను అమ్మను అమ్మకానికి పెట్టేదశరాకుండా అమ్ములపొదినై దూసుకుపోవాలనుకుంటున్నాను అమ్మలో కూడా కల్తీ కనబడుతున్న ఈ రోజుల్లో ఆడజన్మనే తిరగరాయాలనుకుంటున్నాను....
Chunk 13 — raati-chigullu_pages0121-0130.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 6170
OCR Issues:
- Repeated punctuation clusters: 55 occurrences
Key Terms:
- కానీ
- నుండి
- స్త్రీ
- రాతి
- చిగుళ్ళు
- శైలజామిత్ర
- ఒకచోట
- అక్షరానికి
- అంటుంది
- మనిషి
- మాటలు
- అవసరం
- అక్షరం
- నిజం
- అందుకే
- ప్రీ
- కాదు
- మధ్య
- నేను
- ఇపుడు
- ఉన్నా
- చేసే
- సమయాన్ని
- ఒంటరితనమే
- వరకు
- మాటల్ని
- వృద్ధాప్యం
- తెలియదు
- ఒక్కమాటతో
- చేసి
Extractive Summary:
నేను చూడలేని ఈ సమయంలో నేనే ఒక నిశ్శబ్దం...!! ఒక గుండె తన స్పందనల మధ్య ఆశ్చర్యం...! ఒక స్వరం తన పాటను తానే కోల్పోయినంత విషాదం...!!
Chunk 14 — raati-chigullu_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7027
OCR Issues:
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- అర్ధం
- ఇపుడిపుడే
- నాకు
- అవుతున్నావు
- ఇంకా
- లేదు
- నేడు
- అయినా
- రాతి
- చిగుళ్ళు
- జీవితం
- శైలజామిత్ర
- నువ్వు
- ఉంది
- మిగిలింది
- ప్రీ
- మధ్య
- సరికొత్త
- నుండి
- సగానికి
- పైగా
- ప్రతి
- నన్ను
- వదిలి
- గడిచిన
- లేని
- కానీ
- స్వప్నం
- కాదు
- మానవ
Extractive Summary:
పేటపేట తిరుగుతూ మూన్నాళ్ళ ముప్పేటల గొలుసు చూసినవారందరికీ ఒపికగా చూపుతుంటుంది నేడు ఏ స్థితీ సుషిప్తావస్థలో మలచబడ్డ స్వప్నం కాదు రైలు పట్టాలపై విసిరివేయబడ్డ ధూళిపొట్లపు దుమారం కాదు ! అయినా నిర్మాణదశ మొదటి వరుసలో విలయస్థితి చివరి మెట్టుపై కాపలాకాస్తున్నాయి... నీ వైరం నింగినుండి, నా యుద్దం నేల నుండి ఏ యుద్దంలో గెలిచినా, ఏ వైరంలో వేరుపడినా అవకాశాలు శూన్యమయిన అంతరాలలో స్వతంత్రంగా బతికేది మనమే ! ప్రపంచం తల్లక్రిందులయినా ఒక నర్గీస్, ఒక లైలా ఒక తానే లఅకంటే ముంచేసే మజ్నూ ఎదురయినా నిమ్మకు నీరెత్తనట్లున్న నైజం మన నైసర్గిక స్వరూపాలకు ఒక నిదర్భనం !
Chunk 15 — raati-chigullu_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6186
OCR Issues:
- Repeated punctuation clusters: 32 occurrences
Key Terms:
- కాదు
- ఉగాది
- జీవితం
- నిత్యం
- ఒకటే
- మనిషి
- రాతి
- చిగుళ్ళు
- కూడా
- శైలజామిత్ర
- ఇప్పుడు
- నన్ను
- కోసం
- మానవత్వం
- మధ్య
- తెలిసినంతగా
- మనల్ని
- చూసినా
- పడిన
- ప్రీ
- చూస్తే
- తెరచి
- అందుకే
- గుండెల్లో
- హింసకు
- నాటకం
- విజయం
- అయితేనేమి
- మానవ
- ప్రతి
Extractive Summary:
ఒక చల్లని సాయంవేళ ఒక మనిషి పోషించేది ఒకటి కాదు పాత్రలెన్నో ! ఇంటికి దూరంగా వుంటున్నా చలి మనల్ని ముడుచుకనేలా చేసి ఆ బంధాన్ని గుర్తుచేస్తుంది కళ్ళముందు ఎన్ని రంగులున్నా కరన్నీ రంగు అందర్నీ ఆకర్షిస్తున్నట్లు బరువైన భావానికి ఎన్ని హంగులున్నా కదులుతున్న జీవితం మనల్ని కట్టిపడేస్తుంది ఇది కూడా ఒక కదలికే.., దీనికి అర్ధం వుండదు.., కానీ... ఆంతర్యం వుంటుంది.., మగత నిద్దరలో మనల్ని తట్టిలేపి గుర్తుచేస్తున్న సత్యం... అనురాగం అంటూ నిలదీసే హృదయతత్వం ఇలా గుర్తుకు తెచ్చుకుంటే ఒక రూపం నిలుస్తోంది అదే నన్ను నన్నుగా నిలబెట్టే మానవత్వం అదోరకమయిన స్నిగ్ధత్వం...,
Chunk 16 — raati-chigullu_pages0151-0155.txt
OCR Score: 86% Telugu coverage
Characters: 2300
OCR Issues:
- ASCII junk on lines: [57, 77, 78, 79]
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- శైలజామిత్ర
- ఒక్క
- లేంది
- బతికే
- ఎవరి
- వారిది
- ప్రయాణం
- కాదు
- కవిత్వంలో
- చూస్తాం
- విభిన్న
- కవితా
- శూన్యం
- వర్ణించనీ
- మానవజీవితాలు
- ఒకటీ
- పరిచయాలు
- నాలుగైదు
- చోట్ల
- ఉనికిని
- చాటే
- చిరునామాలు
- ఎందుకూ
- పనికిరాని
- పచ్చనోట్లూ
- తప్పదనిపించే
- పరామర్శలూ
- లాభం
- కోసమే
- చూసే
Extractive Summary:
శ్ నం ము ఈ న న ల న గ్ మట || ప టు హు /] శా వ ర న. | త స షరా ల న్న! స ల (గ / హా న.