Telugu raamayana manulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

_1 | | క్‌ టై. వలీ ష్‌ న్‌ా. నం పనై న సిం ఈమ ఎక “| టే ; శతు. శ తళ... క స సకస్టుం . న ల ఆం నం. 4 ఫ్‌... | ॥ ఇప మై న శ సస న స... చళ్ళ " న ల ॥ కి ల్‌ సజ. సం పచ. . మ ఫై? మాం లలో ళు చస. ల! వ లో మ్మ = (౮౮ చు ' ఛా. ్‌ ఎంటో అట క్‌. వ్‌ కేన్‌ /| క్‌ ం్‌ క. ల హ్‌! జ య. వ మే త్‌ కా తా ల 4. | (. ॥ ॥ ఫ్‌ నళ. తక. ర్ట హ్‌ నే ను [య ర న టు స్‌ ప 1 శ్ర స ర. . నన్‌ కో కయ న! స శ ॥ అ క. క వాచ శ్లో. మ "ఇ నం. ( “కన క! షు... లతను వోయెో ఎన వ కన చ శశ. రా సట న ల. వ్‌ ఖు నా న. తి లే టి ల్‌! స శ. గే న ల మ లు న నా జ ॥ మ... ల్‌ న రం క గ ల గ్‌ / సంతా ౮ ం ఆ నా - నో 1 నం . హహ

రావూాయణ వమణులు 'పేకఠకరణ తోట "ల్లీ కృష్ణమూర్తి యం ఓ యల్‌, మహబూబొనగ న న. లీ" గె స న. ళల ంనిడో ౧ భా / య సి ఆ ళ్శ ళా న్‌ లే (/ న! సే (ర | తా లో మ మ గా నక మంత పోషరులు టీ. బాలయ్య: యల్నమ్మ యాౌవివ్‌లుగారి డ్షాపకార్డం తీ నుహాసెంది మరయు సోదరులు, మహబూటబ్‌నగల్‌ 1982 పెల క్షే-క్‌0

ణో (తల 1000 (పఠన మ [ప్రజ ేట థీ ల ల్‌. వ ఖి

  • ఇ 6 6కు శ నో గ త | -ో ల€ళ ముదణాలయము పేషన్‌ రడ మపొబీబ్‌న్‌గర్‌ , 500001,

ముందుమాట యా టి దషంచావికి మేలు చేకూర్చునదే కొవ్యం?”' ఆను సూక్తి వరమ నత్యం. అందుకే బుషి ?వివాడు కాష్యము (వాయవేడు. వాల్మీకి మొదట ముషియయ్యి విశ్వశ్రేయమును "గమనించి శ్రీ సీతారాములనాదర్శముగా గైకొని రామాయణము రచించి రాబోపై తరము లోని మావపులకుపయోగ పడే యాదర్శముళలమ నీతిసూక్సు లనెన్నింటినో మనకు అందించినాడు.. ఏంఆ. పీవ్రారాక్తులకథ ముఖ్యమైవను ఆందులో అదర్శిదంవతులు. ఆదర్శ పోదరులు, అదిర్శి భక్కులా, ఆదర్శ మంష్ళతుట మొదలగు వారిద్వారా “మానవులు వేర్వవలపిన నీతి సూక్కులనెన్నింటినో మడివినాడు. అందు ఎక్రే ౮ హాయణ మఫాశావ్యం (పపంచ విఖ్యాతినందుబన్నది. వాల్మీకి రామాయణమును నేటివరకును ఎందరో మహా౭వులు? పండితులు గీర్వాణభాషలో నేగాక ఆం్మధ్రభాషలో కారతీయ భాషలన్ని టి. లోను వారివారి శక్త్యానుసారముగా (వాపి లోకావికందించి తరి-చినారు అందులో మానవులకుపయుక మయ్యే సూట్నలువన్నాకరించినవిం విత్య అతి అాతీ ల్ని జీవితమున సమాజమునకు పనికివచ్చే చెతనై నంత పవకు సేకరించి పఠి= తలకందించ -లెనను పహృదయంతో సాహసించినామ తంతవ్యుడసు. రామాయణంలోని [ప్రతి సంఘమటనయొక నీతి వాక్యముగానున్నిది. ఈ సూక్తుల గమవించియెనా రామాయజమును పఠించితారత్‌ మం(క్రార్హ_ మైన రామానామ స్మరణ గావించి లోకముతరించ వలయుననియూవా. కాట్లు థభవటీయుడు

ఖో నూట. పేవిళ్య్యశేయః కావ్యం” అను సూకీ రామాయణ- -కావ్యెమునశే తగినది. అందిర్‌వలెనే నేనుగూడ చదుపుదాం అను దెకంతో. నాలుగు ఫంవత్సరములు చదువగా ళదువగా కధా గము కన్న అచృటచ్చట జ్ర అఆందులోవి వాక్యములు నన్వాకర్షించి నవి భవి మానవలోకమున్‌కెంతయో ఉపకరించునవి గానున్నచి ఆవి * అన్నింటిని ఏరి ఓకచో కూచ్చ వ్రాసుకోవడం జరిగింది మహద్శంథభమగు రామాయణ సూక్ని మణు౨ను నాయింటిళలో మౌ్యత్రం ఉంచితే ఏంఫళం? అని (వచురీంచి పదిమందికి పంచి నానావి_ ధాలుగానున్న రామాడుణ మహాత్మ్యమును వెల్లడీంచుదామను కోరికతో... మండగా సాహిత్వాధిటావి. ధక్మవిరతిమైన జి, మహనంది గారు పదు రణవై నేను భరిస్తావ ఈ మణు,ను బియుట పరచండి అన్న ఘాళక్షు జ సాహసించి ప్రచురింలి మీముందుంచుచున్నాను. ఇటు ను! సాహిత్య కళాభిమౌవి ణ్‌ కష తోటపల్లి కృష్ణమూర్తి 110.1. వే 21.4.1%2

పోషక (పశంన

పూర్వకాలమునుండి కూడ మహబూబ్‌నగర్‌ జిల్లారోని వనపర్తి లొలూకొ పండితపామళులటవ, కఎఇకు, కళాకారి.౨కు, పం*తకవి పోష కులము అలెవాబము,

వనపరి తాలూకాలోని ఏటిగడ్డ శాఖాపుర వాప్పవ్యులు యాదవ పంళస్థులు తుమ్మెద గో(తోద్భపులైస జి. బాలయ్య ధర్మపత్ని యెల్ల మ్ము- యను యాదవులు సంసన్న గృహస్థులు ధర్మ వ్లీతిపరులు, గోకారయ్య శిరగమ్మ గారల సంతతియగు బాలయ్య యాడవ్‌ గామ యెల్ల స్మ సహ. రర్మచారిణ్‌తో అదర్శ దాంపత్య సౌఖ్యమసుభవించుచు శాఖాపురి (గామ. ములో వ్యపసాయం, గోరైఐ పెంపకం, మొదలగు వృత్తులందునిమగ్ను రె సంసాంనుఖమ నుభపించుచుండగా రై వాస్కునవామినతు వాత్రాడై ముగురు కతుమారులను, నలుగురు కుమార్తెలను సంతానము బడ ఏనాడు వారి సంతాన మే తల్షిరంగ్రి జ్ఞావర్టమె నా యీ (గ్రంథముపకు పోషకథ్య బాధ్యత విపాతివిళి;:

బాలయ్య యొల్లమ్మ"యోజపుం పంతానములో జ్యేష పుకుడు మహానంధి ఛధర్మ పళ్ని గట్రమ్మ గారలు ళరతరాల నుండి నివసించిన శాఫాపురం నుండి వ్యాపారరీక్యా సోదరులతో పహ మహబూబ్‌సగరావికీ వచ్చిస్టికపకినారు. వీరికి యిద్దరు తమ్ములు అతినమ' లు అన్నిరంగపు... లం౦దారికేరనవారు.

మహానంది గారు వ్యవసాయంలో వ్యాపారంలో మంచి ఆమధవఎ- జ్ఞాలు, వున్ని వ్యాపారం పుట్టుకతో వచ్చిన బృత్సి. వీలు ప్రస్తుతం రెండు | దశాబ్దాలముండి మహబూబ్‌వగరం జిల్లా యాదవ సంఘమునకు అవ్యతిలె సంఘసేవ జేయుచు ఆర్థికిముగా? నెతికముగా, వ్యాపార రీక్యాతోవి వారి కెంతో సహాయమొనరించుచున్నారు.

వొలి (ప్రథమ సోదోండు వీచువల్లి ధర్మపత్నీ బాలమ్మ ఈ దంప. తులు అన్నకు తోడై నవారు. అన్నిరంగములలో అన్నకు నహాయమొనం చించుదు ఆజ్ఞలకు బద్దులై (ప్రస్తుతం స్వగా్శమం శాథావవంలో (గామ సర్పంచుగా (ప్రజలచేత ఏకగీింవముగా యెన్ను కొనదిడి ఆతిపమర్ధవంత_ ముగా (పజల మవ్ననిఐ పొందుచు వ్యపససాయం ముఖ్య వృత్తిగా జీవితం గడుపుచున్నారు. మహాపందిగారి రెండవ సోదరుడు సహదేవ్‌ సహధర్మ చారిణి నాగమణమ్మ యాదపులు వీరు వ్యాపారంలో మవోఘటికులు వాణీ. జ్యరీత్యా యావగ్భారత డే పర్యటవగావించి, వాజీజ్య రహప్యములను కూవరికషంగా గుర్తెరంగినవొరు. పాలమూరు ఠళా వరిషత్తైునకు అధ్యవ్మ్య లై శశాకాచులను (ప్రోత్సహిస్తూ సంఘ సేన చేయడ మేగాక దుహామాట్‌_ నగర్‌ పట్టణ ప్రజల ఆదరాభిమానములసందుకొవి 1%8ి! న జరిపిన పురపాలక సంఘ ఎన్నికలలో (ప్రతిసతుల నమకంలో విజయం సారించి. ప్రస్తుతం మహబూట్‌నిగర్‌ పురపాలక నంభూధ్యఖలై పట్టణంలోప పెద్దల ఆశీస్సులు. ఆఅదరావిమూననముల సంపాదించి అవ్నివిధముల ప్రజలకు తోర్పడుతూ (ప్రజాసేవ జేయుచు అన్నలకు వ్యాపార రంగంలో పాటు. డుకళూ (చశజానాయకుడై మెలగుచున్నారు. యౌదవ పంశమునకు చెందిన పై ముగురు మహాసంద్చి బీచుపల్లి, వహాదేవ్‌ యాదన సోదరులు ఆదర్శ సోదర లై, వ్యవసాయ, వాణీజ్య, రాజకీయ సొంఘక్క భార్మికఫానై తిక ములలోగూడ ఆదర్శుల్లై ఒక్క మహఖూట్‌నకర్‌ జిల్లాలో నేగాక రాష్ట్ర స్థాయిలోగూోడ ఉత్తమ పొరులవిపించుకొని ఆర్థికాభివృద్ధి నొాందుచు పజాసేవ చేయుచున్నారు.

వీరికి భగవంతుడు అ సైళ్వర్య నంపదలవనన్నింటివి నమకూర్చిం నాడు. దానికి తోడు వహృదయముసుగూడ నొవంగినాడు అందుకే గృహము యెల్లప్పుడు అనందంతో తులతూగుతూ వృంటుండి.

మవావందికి ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తె, లు వీచుషల్లి

కి ముగురు కుమారులు నలుగురు కుమార్సెలు, సహథేవ్‌ కు ఇద్దరు పుత్రులు ఒక్క పు తిక ఈ విధంగా కుటుందిముతో దావికితోడు వర్వ- సంపచలతో ఆందరుగూడ ఉన్నత ఏద్యలయందు విజయములందుకోవి ఆసంగోత్సవాములనో లలాడుచుందురు.

భగవంతుడు నర్వదా వీరికి రతణల' కల్పించి వీరి వంశపారరపం ర్యముగా అవ్నిరంగముబయందభివృద్ది నమకూర్శ్చి ఆను(గవాంచి శోడీంచు ఇగౌకయని కోరుతూ పాఠికులముందు ఈ చిన్ని పున్నకిమునకు పోసకులే వ ! బాఎయ్య యొల్లమ్మ యాదవుల (పళంన క్లుప్తముగానుంచినాను.

ఆశీస్సులు

"థొళ్మపరుల్లై, అడర్శ్పాయులయ్యి, జీ. బాలయ్య యెల్లమ్మ యాదడపుల ముద్దులిడ్డలై వాణిజ్య, వ్యవహారములయందు, సాంఘిక ప్‌ంస్తా రమునందు, వనంఘ'సేవలిందు ధర్మమునకు ఐద్ధులె మానవ సేసజేయుదున్న జీ మహానంది, బీచుపల్సి మరియు నహదేవులుగా జన్మించిన సోదరులను వారి కటుంది నభ్యులను అఆ ఈళ్వరుడు సర్వదా రశించుగాత.

ఇట్లు హార్చరీ

కృతజతలు షో

సారస్వత 'సేవాభిలాషివై ఏడ్గోనాకవివంగా వాము తొచిచుత మట్టుకు సొహిత్యంతో నరస్వతీపూజ చేద్దామన కుతూహలంతో ఇ. తవగకు ఆరు రచనాపుస్పములను అచ్చురూపంలో సంస్వళీరేఎ &ందిచజిడి వి

ఇది యేడవ పుష్పము “రామాయన మణులు” శే న్యం గోజ్టష్క్యూ గూర్చి ఆదేవి మెడసయలంకరింప చేయుటకు సమా చున్నాము

ఏరి కూర్చిన ఈ (గంథమును .సహృదయంతో చూళినవెబవే తమ అమూ్యాభిపాయముఐనందించిన, అంధ్ర (పదేళ్‌ అస్జావకి., ష్య కళా_వపూర్ణి. శ్రీ, దాశరథి గారికి మళియు మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాం శాభాధికారియగు శ్రీ ౩, రామారాప్పు రికీ తృతజ్ఞ ౩ పూవ్వకి నమస్కారములు,

అరించిన తక్షణం మన్నించి సాహిక్మాభి ఎ *తఎ మాకా_ పిఠరుల జ్ఞాపకార్థం పోషజ లై ఈ పుస్త్రకవును |తవరంపించిసి.చుఎట్లు థ్రీ జి. మహనంది మరయు వారి సోదరులకు నాశీస్సులు,

ఈ పృస్త్రకం చూచిన తక్షణం పళించి తూర్చరివి కోపగించక సహృదయంతో తమకు అసుకూలమైవ వచనములగ్రై కొన అచ 9జులో, నుంచి రామాసుగరపూమునకు ప్మోత్రుఎగుచురవి పాఠకులకు మనవి

ఈ రచనములన్నయు రామూాయతంలోనివ కోని నాస్వంతంవికొవు మనుష్యులకు యెల్రకాల *$ పవికి వచ్చేవిదాయను సదుడేశముతో ఏరి కూర్చినవి. అనుమావింప విమత్శించువారలకు నా అధినందనలు.

ఇట్లు భవదీయుడు కూర్చరి

వ + క్ష ౫ ఠ వి కే

  • ఖ ఉప -ం * స్ట మ గ ళ్‌ యన్‌ ది ఓ =

న్యం -

క్‌ సాం జ వ.

జీ. మహానంది యాదవ్‌ పోషకులు

చిరస్మరణీయముగా న కై స్‌ య జి. మహానంది ధర్మ పఠ్ని రి శే॥ శ్రీమతి గట్టమ్మ

రావాయణ వుణులు క ఎవరికీ అకముగాదుం లై వమువ్నచవాటకు గుర్తేమిటి? ఉడి అబ్రత్యశను. కంటికి కని... “పించనదికాదు. ఛతితముగను పరికశి రైననంకల్వము శెరుంగనతెనుం ఈ జగత్తంతయు గ్రైన్‌వళవిి. కావున దైనమునెతిరిచుట యొవకికీ క్రరవజగాథు. ముందు (ప్రాశ్ళిళజదగన లైవిమెనగ? దేవగణచున తంతయు విఘ్యేళష్టరుగు కణాధిషతి; అతవివి ఉాశించియ డేవితళి నరంరివి *ఫ్రాక్థింతసలెను జీళున్న విళ్నుమణతును అవి వేదవాక్కు మవ పూర్వులు (ప్రక కొఠస్టమువకు (ప్రారంథియన గణవతివి పూజింతుగ. “శ్రే. దర్నిదులవై ఎవరు పెత్త మణ బేయడు!్‌ న్యాయమషి కతు సిమిత్ర వైన త్రము, 4 ఎఎతము . లొన్నేది న్యాయకా ప్రవ న వ్యానము కాతచ్చుళు చూొష్వుది అన్యాయము కొవచ్చును. న్యాయళాస్రమవే కిత్తి __ శవుల వడు... మండుట వలనే కొందరు _ ఎవి గాడు కొని నం, ్నలై నవారు దరిద్రుల వై పెత్తనము చేయదురు. | శీ _ జీవితమనగానేమి? మంచి చెడు ఈ రెండింటి సం్యగామమే జీవితము. జీవితమునకు దర్చణమే సాహిత్యము. అంతేగాక దు ష్టళ్యమున్నవ్యూడే చర్మ సృష్టేకి కాశణమగచేమొయన తొచుచుద్నడు “దాషణుడు భేనిడి తొమని చరిత్ర

2 'పక్యాతికి వచ్చునాణొ అవినాయూహ, కావున ఇెడు మంచి రెండింటి కలయిక యేజీవితము. - .. క్‌ మానవుని నొాశనమొసరించును దిక్కు తెలియక వచ్చివడిన విష్పుగవ్వ గడ్డీవామును భస్మము (దూర్చి) గా మార్ఫీనట్లు చెడ్డ్దతలం పవుయనునది-మానప్పువి నాశనమొనం తిశచును. ఆది యెక్కడి మండి చచ్చీ చేడునో మానపువి బభ్యాదయంతో "శక కోళాన టోలు చేసుకొని వాని చేత అనేక ఊష్కార్యములను చేయించును. మనిము దాని ఫలితమును మాత్రమే చూడగలుగుచున్నాము. 6 ఎంటి మహక్కా,రశ్థమైనా భగ్నమై పోవును. కరువెడు కేనెనశై వను ఓక్క నీటి చుక్క చెరిచినట్లు మానవుడు తప సత్పంకిల్చముతో చేసిన యెంతటి మభాక్కా శ్య మైనను చుర్మార్డుని ఉక్క (పయత్నము వ్వేతి సర్వం భగ్న మై పోవును. 7 రోషముగా పరిగణింప బడదు. దురాలోచనలున్న ఆత మ్మోశ్రాన మూనపులు చోషుళు కౌరు. కలిణిన మరొలోచన కొర్యరూవము జాల్చినపుడే కుపిషి దోషియగును. కావున యరారోచప లేఖండ కోర్యము చేసినపుడు అడి దోషమయ్యును దోషము వౌ పరిగణింప బడదు. 8 ఏదోనొక చెడు తలంస్త మానవుని హృదయంలో యెపుడో (వవేశించును. అది మెటునుండి వచ్చునో యెక్కడికి దారి తీయునో 'రహించలేము, దాని ఛలమును మాత్రము చూస్తాము ఓ అతి ౪ _దండనార్హ్యదేపరు? కంగ్రియైనమ, ప్యుషుడైనను సరే మళ్చుడై కార్యా కార్యముల

ష్‌ విషయముల వేళ్యక ఉత్పసములనవలంభించి అనబముల సృష్టించువాడు దండనార్హుడు, శివిర్హుడు. 18 కఠమొబ్లు సృష్టియగుచున్నది? శ్రీయ (ప్రతికియి రెండు సమాసమైనష్పృడే రాణింపు అపుతుంది. ఆ తెంక్రింటిలో యేది బలపత్తర మైనము కిథయనునదియుండమ. *సమాం నమైన రెండు మనస్తత్వము=కు పోరాఖము జరిగినప్పుడే కఠ గావు షృషియగుచున్న డి. $1 తాత్కాలిక వేజయెము దుష్టత్వమునశే కలుగును, వేయి మంది మంచివారు ఒక్క చెద్దవాని చెంతలొంగి పోవలసి వచ్చును. అది జాత్కాలికమే యయినను తతీణ ఏజయము దుష్టత్వమ.- వకే పిద్దించును 10 జపలు గ౨చిన వారినే చేరదురు.. అసు. మనస్తత్వము కడు విచి్యితమైనచి గేలుపెవరదో వారినే - కిరురురు కాని న్యాయమెంత యుష్నను హతభాగ్యుల పతమునకు రారు వామభూతి.హడ చూపమ- 13 _అన్యాయమునేవ్వరు యెదిర్‌ తరు జమలు చొటు చాటుగా అన్యాయమవి అనుచుందురు కొని ఎదిశించు అ తెవ్వరికి వైర్యము చాందు, జీఏతయుసకు విఘాతము-కలుగున. త వంక (ఏజలు అన్యాయము౫దిరించడు, 14 భార్యయొక్కశే పంచుకోనుసు, తల్లి, తంగడి, సోవటడు ప్రమద. మొదంగు వారంత? తము ఈను పుష్యపాపముఎమ వారే అవుభపింతుప. కొని భర మొక్క భాగ్య

గ్‌! మును మాత్రము భోర్య యొక్కశే వంచుకోనుము. 1$ శ్రీకి మలేమీ ఆవసరిముండదు పినాతన ఛవ్మమునమువరించి నడుచుకోను స్రీకీలర్ష తప్ప వ రేమియు అవనరముండేగు. తీగవేవి పీణ [యోగదు చక్రము?వి రథ_ ము చడునదు భర్ష లేని ఫ్రీ సుఖపడదు. 16 లాంఛనంగానేమిగులును. వళి ఆబారము హడ ముందొకయుడ్దేశమును సాధించుట్యకే పెట్టును. తర్వాత (శ్రమంగా ఆది లాంభనంగా మిగిలి పోప్పను. 17 మనిషి ఆతోచనంతయు వ్యర్తనే. జీవితము త్రేనెనంటిది. అది హక లోట (వ్రశాంతముగా, ఓక చోట (వళయముగామళ్ళు తీరుగుచు దవరొ శోట జలపాతమై ప్రవపాంచునుం ఆ ఏవతెగా (పవపొంచిన జీవాత్మ సకమాత్మలోవికి వలి సముదదున వేరుసు. అచ్చటినుంచీ మరళ మరల జన్మము కలిగినట్లు నమ్ముదములోవి సీమి ఆవిలియై, మేఘమై వర్షమై మరల గంగలోనికీ వద్చుసూ. జడి జీవి. త్‌ చ(క్రమున్నంత వరకు (పపంమున్నంతళ వరకు నుండునదే అంతమన్న టికీ లేదు, గాన మనిషి ఆలోచబొలీన్ని వ్యిర్థమువే. రా మోయణిమి సపాం తము జీవన (నవరతికే (కతి దొపమే. ఆపి బల కౌంజెలో సశాంత మూ షపపపించి, ఉమయోర్య కొండలో కోంచదూరము. సుఖి కరిగే, చిత్రకూటముచెంత కోంతదూరము (వ్రశౌంత తీనిషాచి మరల కల్లోలిత మై సాగి పోవుముం శ ' ళ్ళకువెదరు? అ దుణఖకే కృతుపు దుణముళే దక్కక సశిందును. పర్య

క్‌ నశించును, విజ్ఞానము నేశించునూ'కొపున దుఃఖము వంటి శత్రువు మరి యొకటి లేదు.

ఆ హఠాత్తుగా శ్వ్యపుకొస్టేన చెల్చకువహీ ఎచపచ్చుమ, కావి అకస్మాత్తుగా సంథపించిన ఆతిస్వల్చ దుఃఖమైనను నసహింవనలవి కాదు- క్ష కళలు పషౌప్ళ్చుట శగుట జరుగుదుండుష్కు

అ వేరస్టుల్రేనవారో తప్పక పట్టు పడుదురు యనునమ్మకము న్న ప్పుడు నేకస్టులు తబ్కవగుడురు, కట్టింద్వారా చేరప్రలు తస్పించుకువే “యవకాళమున్న ష్టాడు లిక కఠిన కషీయైనము నేరముఖ యెక్కువగు- చువేయుండ్పును....

అ కార్యఫలిత మొక్కే యైనను దావివెనుకనున్న ఆలోచనల ననువరించి శిక్షలు తగ్గుట 'హీచ్చుట జరుగుచుండును.” ణి పిచ్చిగా పరిజమించును, *

(యేమ మిళిమరినప్పుడు పిచ్చిగా పరిఇమించును లోకఠమున౬దు (పతిమవిషికి యొకపిచ్చి యుండును వారు ధానినే అనందమమకొందురు. ఆయినము యెక్కువ మందికి గలపిల్చిఅర ముప్రెన, కొమముప్రైన యుం- డును ఈ రెండ్రివట్మిప్రే పిచ్చివేకయున్న ల్టోకమే యు:ఢదు,

21 * అరముపైననే లోకమాదారసడి యన్నదనుకోందరు. మావవుడు జీవించువిది ఉదరపోషణనవిమిత్తమే కొదు దానివెంట యెక్కువగా వాంఛించునడి ఆధికైరము [పకంస ఈ రెండింటిని సాధిఐచు టకై. ఒకొంంక్కం తోక్కాక్కుయార్లమలిలంకిుళురు.. కొందరు నిపుణు ఆ శాదలెవలి. కొలతరు నాయవులు నానలయావవ. కొళదశుఅదికారులను

ర్‌

కావలయుననీ కోరుకొనుచుందురు కొని అర్థమువలన అధికొరము నార్జింప దంచినవారు, (పళంశల నందుకోదలచినవారు, ఆధికొరము కావలసినవారు కొమిలా రోగము సోకినవంటివారు. వారు లోకమంతయు అర్హముపై ననే ఆధార పడియున్నదనుకొండురు. 22 కోరికను బట్టి చెడుచున్నారు,

మవిష్‌ అళక్తుడు, అస్వఠంటరుడు, ఆతడు రైవము తిప్పినల్లా తిరగవలసినదే కూడబెట్టీన ధనము వ్యయము కావలయును, ఎంతటి పదవి లోనున్నను సడిపోవలసినదే. మాగినఫలము రాలుట తప్పపరిని. పుట్టిప వాడు మరణీంచుట తప్పడు. వరుగెంత ఘనుడ్తైనను వార్ధక్యమునకు, మృళ్యువువకు గురికొవలసివవే. ఇవి యెతింగియు. ఒకనికన్న మరియొక మవిషి ముందు పోదామన్న కోరిక ననుసరించి చెడుచున్నాడు,. 29 ఎవరికి వాళు సుఖమును చూచుకొ నవలెను. -

సాగరమున క్‌బులు కొట్టకొవివచ్చును అవి ఒకవ్యుడు కలిసీ కొనును ఒకప్పుడు వఏీడిపోవును అట్లై భార్యయు, బిడ్డలుమ. సోదరులు, బంధువులు ఎవరకోరకలు గూడ ఈ (ప్రవంచమునదీరపు. కాని ఒకరిని చూచి మిరియొకరు వారిదారి నే పోదామని పయళశ్నించి పొపుచుందురు అదేవిధముగా తర్మార్రి తాతలు, నడిచిన దారినే మనము సడువవలెను, (ప్రవాహమునకు తిరుగులేదు. అనై ఆయుపునకు గూడ తిరుగులేదు. సాగి పోశూనే యుంటుంది కొవున (ప్రతి వారుము యెవరికి వారే సుఖమును చూచుకొనవిలయును. ఏ4 జొఠపసడి దేహము త్యజింతురుం

ఎవరికెనడు బతిధుపుః ఎవరికివారు ఒక్కడే పుట్టుదురు, ఒక్కడే మకణించును. కాన్మిపయాజమున మాత్రము మారంలో ఆందరాకమజిలీకీ

క

చేదపందురు. వెబ్ళనష్పుడు ఆమజిలీవి వెంటతీసుకొని నెళుగుమవూ? ఆ విధంగానే బాంచవ్యము, ధనమ్ఫు ఇల్లు, వాకిలి మొదలయినవి కూడనట్టివే శావున బుద్రిమంతుడై న వాడివడును వానికొరకు వ్యధనొందడు. అందుకవి ఐహిక సుఖములముభవించు వావిదే జన్మ, తక్కినవారు దేహమున్నంత కాలమి టొధపడి గీసాను క్యజింతుడు, డక సత్య్యవిష్టుడు కావాలి.

సత్యమే ఈశ్వరుడు, సత్య మేలమి, దానములక్కు, వోమము అక్కు తసస్ప్సునకు సత్యమే మూఅము కాప్పున (ప్రతి మానప్పుడు పత్యవిస్థుడు కావలయును, 26 భగవానుకని ఎవకివీ భొవింతురు?

వృిష్టి ఆదినుండి (ప్రతి యుగమున కూత కోట్లాది ప్రాణులు అన్మించుచునే యున్నవి. మరణించుచునే యున్నవి, ఆవవ్నియు గణనకు రావు. ఎందుకనగా ఆ _ప్రాడులంచకు వాడు జీవించుసడి, వారి కొరకు చూశమే, కాపున వానికొరకేవాడు, వారి వారలకొరకు మాత్రమే జీవించు చాడు మెన్నడు రాటీంచరు. టోశముకొరనై ఎవరై తే జీవితము నంకితము చేయుదురో వారినే మనము మహాత్ము అనియు యుగపురుషులనియు, ఒక్కొ క్యృవృ్ఫుడు భగపంతుడవియు భావింటురు. 27 మసనాత్మువికి, సామాన్యునికి లేదమేమి?

సామామ్యడు లోకమునసునరించి నడుచును, మవోత్యులు లోకమును తనతో నడిపించుకొండురు. కౌవ్సన మహాత్యులత సాన్రూన్యు లకు అదియే భేదము. ప! నర్యవానున్న తే

క్రి ఛపనీయైనమ (పయత్నముశేకసాధించతేము, "కంటికి-కనుపించు 'సది కలదీ, లేనిది లేదు 'యనుహదను పూర్వమున్నది"వస్టు తమున్నది. 'సర్వదాయున్నదే. 29 ధర్మాన్ని పొందుతున్నాడు దర్మం వల్లనే ధనము, సుఖము మరియు సవ్వంకూడ లఫిం_ చును. ఈ (ప్రపంచమునకంతటికిని ధర్మ మే ముఖ్యము కీముంతులై నవారు “ఆవేశ (పయత్నములుచేసి శరీకమును కృశింవదేవేడ్రేునను. ధర్మమును “పొండురున్నాకు. 30 చాలఅరుదు తియ్యవి మాటలు జేప్పువారు లోకమున కోకా ల్లిలుగా నుందోళు గ్రోవి ఆోయిష్షమైనను 'విజము జేప్పువోరు పాలఅరుదు. " కనక చులీలతి శరాలేచద చేయుడు అశాం సౌధారణముగా 'మానవుఆకు తనవిషయమున సజొలోదనేళు, "సడల విషయమున దురాలోచనలు “కలుగుచూండును. ఒక్కొక్క వ్యుడు ఇతరుల విషయముకగూడ నొదాలోడన 'కలుగుచుండును. కాని తఈనవిషళయ మున మాత్రము యెప్పుడు గూడేదిరాల్‌ బీన్‌ చేయడి పై దురాలోచనకు కారేణ మొకటురపే, డురొలోచనకు సోధారణముగా చోనవువళోట్‌ ఆనంతృప్తియే శారప్రమే కోరజ మైన అసరత్స ప్పికి కొనుము చేరియుంతును. 33 మనస్సునకు మేధస్సుకు గల భేద మేమి? మనిషి ఏదైనా యెక సవివి చేయబోవునస్ఫుకైవి మేధస్సునేకు,

వి

మనస్సునకు నం్యగామము కలుగుతుంది అందులో మేవస్పు ఓడిపోయిన మనిషి చెడుపవివి చేయడు. మనస్సు ఓడిపోయినప్పుడు చెడుసనిని చేయుదుము. ఆదియే మేదిస్సునకు మనస్సునకు గల లేదిము. కక వలితము జరిగిపోవుచునే యుండును.

మానవువి హృదయంలో దుళ్ళుడ్ది, దుష్ట చింత ప్‌వొవిధంగా (ప్రవేశించును. అవి యెందుకొరకు వచ్చిచేరుతాడూ యెట్లు వస్తాయో మవిషికి తెలియదు కొని వాటి ఫలితములు మ్యాతము జరీగిపోవుచునే యుండును,

(రాజ్యాంగము)

95 _ ఉత్తమ (వ్రభువులెవరుణ

పూర్వము జనహాక్యమునకు మిక్కీలి గొరవముండెడిది. ఆందుకే (వజ9ను ఆనందపరచునట్లు వరిపాభించు వారే ఉత్తము (ప్రభుష్పలు ఇఅనదిడుచుం డెడివాష, కిం (వజాస్వామ్యమునగూడ చూచుచున్నాము.

(ప్రజను రంజింన జేయుటకై యేర్పడిన రాజు పజలను ఏడి. పించుట పారంభించినాడు, తన అధికారమునకు, దర్భమునకు, గర్వము ములకు (ప్రజలను చదరంగములోవి పావులనుగా వినియోగించుకొని పీడింపసాగివాడ్యు మేధావుల నిరంతర శృ్‌షి ఫలితముగా. దావిని నేటి (పబాస్వామ్యమువగూడ చూచుచున్నాఘు,

మ! ఏనాటికిని విడువరు,

  • ప్రాణికోటికి లేవి పోని విపత్తులు కలిగించురు (ట్రొరకర్మలనాచ

10 రించువారు (శిలోకారి పళుచైనను (బతికి దియటపడ లేవు. లోకవిరుద మ! మలరైన సమబను జేయువారని జనులు పామును పొడిచినట్లు పొడిచదరుం ఏనాటిక్టే నా విడువరు, ఏలి పాపము9 నాచరింవవారు దాని సమయము వచ్చినప్పుడు ఫలము వమభవింతురు 39 దుర్యారుడు, బుసిలేనివాడు రాజు కారాదు వావివల సమృదము శః టి శ్‌ గ్‌ లెన రాష్ట్రములు నగరముణు సహిఠము వళఠించును. స్‌వా శు థం రొజకాసనము రాజ్యమంతటను చెల్లవలపి యుండును కాని శాసనము తెలియ లేదన్నంథ మ్యాతను,న అది క్షమా ర్హ్యముగాదు. (18001౯0006 0౯ [0ూ 19 00 లభ్జాశకలఅమినను వ్యక్తిగత మైన శాసనములు స్థానిక శాసనములకులోబడవు. కాని నేకములకు సంబంధించి నంతవరకు సానిక శాససములకు యేవ్యకి చేన ఏ లొంగిపోవలసినదే. ప! న. 4] (ప్రజలను సుఖవంతముగాజేని రక్షించే యిష్టముగల రాజు లేక నాయకుడు (ప్రజారక్షణ కై హీతముసుగోరి ఆదిికూరమైనసు, అ్మకూర్ను కా మ్‌ మైనము పాపకారియ్రనను, అపక్టీ ర్హికరమైనను సండేహింపక ఏది (పజల కొరకు పాతమో దావివి తప్పక ఆచరించవలెను వదలరాదు. శం పాలకుండలను సిల్లుల యెదుట పెటి”చో నవిపాలనెట్లు గి చేయునో ఆళ్ల రొజు రాజ్యమును మంత్రుల వశ మొనరించిస తామే ఆస హరించుచుందురు. మంతుల చేతులలో పఠరిపాలింసదిడివ రాజ్యము పిల్లుల ముందర పాలకుండఎవలె యగును. అఏఎరాజుల కాలంనాటి నీతి జలే రాజులై నప్పుడు (వ్రకివధులైన కొనప సభ్యులు మం్శతులమ స.

ల! కని పెడ్తూనే యుండవలెను. త్త సుఖమవగా వేమి?

“ వసుఖాల్లభ్యతే సుఖమ్‌ *”” సుఖమువలన సుఖము దొరకదు కష్టములేవి సుఖము వ్యర్థము: మృత్యపులేని జీవితము వ్యర్థము రేయిలేవి పగలు వ్యర్ణము ఒక పవిశ్తై కష్టించి పనిచేసి దానిఫలమును అనుభవించిన. పుడే సుఖము.

క! చెవికినెక్కపు.

ఫోగాలము సమీపంచినప్పుడ్కు మృత్యువు సమీసించివప్పుడు మ్మితులమాటలు, చేవికి నెక్కపు, వినఐడవుం

త్‌ మానపుని విశిష్టతఏమిః

మాసెవుడు కూడ ఒక జంతువే యితర, జంతువులకు మానవుట లకుగల భేదమేఏన క్ఞానము, జ్ఞానమునెరుంగుట కంటికి తనిపించు దావివి ఊళి(ప్రాణీయునెరుంగగలదు. కొవి కవిపించకున్నను ఎరుంగుట మానపువి, విశష్టత యసదడుసు, క్‌ బలహీనతయనగా నేమి?

మానవులు రేపటి జీవితము గురించి యొన్నియో మరుర స్వవ్నములు గనుచుందురు. కౌని రేవటివరకు జీవించి యుండుట నిశ్చయ మురేదు. భవిష్యత్తును గురించి గుర్తుపట్టకుండుబయే మానవునిలోని బలహీనత శ్‌ విచార మెక్కు.వగుము. [2

భివిష్యత్తు వు చురించి స్పష్షముగా' తెలినివను భగనంతుడుకా లేడు

[2 మానప్పడు. ఎందుకన * విధి బలీయం * అతడు విధికి లోదిగియు9డవల పినదే. ఫలానదినము మరణింతునవి తెలిసినను తప్పించుకునే శకి మ్మాతం మవిషికి లేదు. కొని దానివి గురించి ఆవేదన మెండగును. ఫలావి నాడు వలినద వస్తుంది విశ్చృయంగా తెలిసివచో తడియెప్పుడు వచ్చునాయవి విచార మెక్కు.నగును, త్రి తెల్యకుండగవనే పోపును.

మాననపులకు అన్నిటికన్న (వియమైనది (ప్రాణము. తన భార్యా ప్యుతులను. బంధువులను, సంపదోలను వదులుకోగలరు కావి (పాజమును మా్యక్రము వదులుకొనలేడు ఎందుకన అడితిరిగివచ్చునది కాదు. డబ్బు పెట్టి కొవరానివానిలో (ప్రాణముముఖ్య మైనది ఆందుకే అదితెల్యకుండ యెప్పుడో ఎక్కడో చెప్పకుండ పోవును.

మ! ఆరక మొందును ఏమిటీ?

'శిళుకు పంళమౌవుల వంబిది మనిష దానివెంట పరుగెశ్రీ వకుగెత్సి తదళ అంఠమొందును, చిన్నతనములో తామవయస్సురాగానవే న్వర్గ సుఖమునమ భవింతుసనుకొనుము. వయస్సు యనునది వార్థక్యము లోకి పోవుచుండును అనుకొన్న అనందన్లు స్వర్గసుఖము మరీచికలే యగును అందుకే ఆవి ఆంతమొందుమన్కు జ కేయునది మోసమే

  • థిపపయన్నచి మనను మూరపించి, కన్వించ్తి ఏగ్రిసించి, నశించును. తుదకు ఆడిచేయునది మోసమే. క్‌ నహాయముతో కార్యోముల నెర వేళ్ళుకొంచురు. | " ముమమ్మ్యులనేకము చేయుటకు సకున్యలెంళయో తోడ్పడును.

3 ఒకేవినమైన నమన్యలు గలవారు తొందరగా స్నేహితులగుచున్నార్చు నారి మతి గాఢమగును అంతేకాక ఒకరి సహాయంతో నొకరు తమ తమ కార్యము నెర వేష్చకొందురు కూడ 82 వ్యష్టి మహావిచిత్ర మైనది,

పరిశీలించి చూచిన సృష్టి మహావిచ్శితమైనదిగా కనబరుచున్నరి రామాయణంలో అన్నదమ్ముల సమవన్య కనదిరుచున్నది. * తనమ వరించిన రాజ్యలక్ష్మివి కాలదన్ని మువివేషమున నంది(గామమువ వనిలం చినాజొక తమ్ముడు శ పరూపవునమన్న అన్నమవదధించినాడొక తమ్ముడు రాజ్యమును సమత్చించుకొందును అనియన్నప్పటికి వలదవి అడవులలోకి వెళ్ళి అనంతము లైన వారల ననుభఏించివాడొకఅన్న తమ్మునిభార్యను, రాజ్యమును హరించి కులుకుచున్నాడోక అన్న, అందుకే సృష్టి విచ్చి మైనది విసరీతిమైనడి. అన్నరహస్యము దెల్చినాడు ఒకతమ్ముడు. ర్‌తి య్రేమించడ మెందుకు నేర్చినాడు?

దుఃఖము అళ్క బాధ ఈ మూడు కలివినడే జీవితము ఈ మూకింటిలో అక్కడక్కడ రేభామ్మాతముగా ఆనందముండుము కొని దుఃఖమునుః బాధను జయించవలిసన్న ఆళ యన్నది అడ్డము వచ్చును. అదిమానపువిలో జన్మించినదాదిగా వచ్చుచున్నది, అందువలన దుఃతముమ జయిందాలను ఉద్దేశంతో (యేమించుట నేద్చుకొమురున్నాడు, క్ర్‌థీ ధర్మ మువకు పుట్టివిల్లియినడి =

(ప్రేమకొరకు పుట్టిన వ్యవస్థ ద్వేషమునకు అలనాలమెవడి, అట్లగుటకు కొరణమేమవగా అస్తి, భార్య కవిపించుచున్నది. అన్నము తమ్ముడు, తమ్మువి అన్నయ 'ద్వేషించు కోవడం ప్రారంభించినారు 11 సశ్రాతృళ్ళ్యతోర్వి షేషతః * ఈ వాక్యమును [కద్దగా వరిశిలింనచో

శ4 (థేమగా నుండవలపిన “అన్నదమ్ముల వ్య్వసస్థ శళ్తు రూపంధరించి దుఃఖమునకు అధర్మమునకు పుట్టినిల్లయినది. క్‌న్‌ ఆవిరంగా పుట్టిన అధర్మము యెష్కవై నప్పుడు ఒకమహాళ్ళ్ముడు ఖవ్మించి ధర్మసంస్థాపన వేయుచు౧గువు. క్ట నారీ (పేమ యెంకయో నువకరించును,

శ్తీ సహజముగా (ప్రేమమూర్తి ఆమెకు, (ప్రకృతి సిద్ధముగా (యపేమించుట అలపవడినది, (పేమాంకురము లేకున్నచో లోకము విలువదు, బిడ్డకొరకై తన్నపాణాలను సపాతం లెక్కచేయ్యుదు త్యాగమునకు సిత్రం

న! సూ చి వడుగు. వకునిద్వేషమును తగ్గించుటకై నార్మీపేమ యెంతయో ముప్రకరింం చుదున్నదిం క్‌? పూక్ష్మ్మధగ్మ మువు ఒకప్పుడు పదలి చేయవచ్చును.

** పురుషమ్‌ ధర్మ సంహితమ్‌ * అన్నాడు వాల్మీకి దీవివి అసోచించినపో ఆర్థకొామములు ధర్మమున జేరును, దానికి ఓ పమయం టాప్‌ లౌకివిమ్‌ * కావచ్చును. అనగా ధర్మము స్టావరము కదు. ఎట్లన విన్నటిర్మము వేడధర్మము విన్నటిఅధక్మము నేడుకర్మము ని మయాన్ని చిట్టీఆగోను కావున లౌకికాచారములకు, ధర్మమునజన్నంత దిలమున్నది.. ఆచారములకు కానసివికున్నంత ఐలమున్నది. గాన ధర్మములనేకములు. ఉన్నత ధర్మమును సాధించుటకు నూత్మురర్మమును పధలి వేయవచ్చును ఆందులో తప్పులేదు, కక 'గ్రగ్గళు, కాకులు సహితము ముటవు

టి కు

లొలుత ఒకరితో ఉపకారముపోంది? ఆకకల్పించి, ఆతర్వాత

మాటతప్పువాడు లోకమున పురుషాధమడు. తమ పవిని వేరవేర్చుకొవి,

క్‌ ఉనకొరము కేసివవావివి, సహాయము 'జేసినవావివి మరచిపోయిన వారు చఎపోయివనచో వారి శవాలను ద్దలుః కొకులు వపాళం ముట్టవు, వావన గూడ చూడవు. క్ర ఢర్మమనునది అతిసూత్మ మైనది. వంస్కారము. లేనివారు దానివి (గహించలేరు. సంస్కారము లేపివారనగా తద్యిషయము నందు పరిజ్ఞా సములేవివారని యరము. ళం షధర్మశాత్రముసి' (వ్రాయదిడో చేదు.

(దిహ్మాహత్యపసిన వానికి సురాపానముజేపిన వావిక్తి దొంగ తనముజేపిని వానికి (వళళంగము గొవించిన వానికీ సహితము పాయ. శ్చిత్తమున్నది, పాపపరిహారమున్నది కావి కృతమ్ననకు మా ఈము పానహాినోరమూలేద్కు పాాయళ్చి త్రమూలేదు. అవి య్యేగంథమున గావ్మి యేధర్మశాఫ్ర్రమునందు గాని (వాయవఐడలేదు,

6! వ్యక్తి త్యాగము చేయవలయును.

స్వార్ధమన్నది మవిషిని యేలాంటి ఆవర్మమునైనా చేయించును, అయితే " తన్నుమాలిన ధర్మము మొకలు చెడిన బేకము * అనియున్నరి. అప్లే * ఆక్మార్జే పృథివీం త్యజేత్‌ * ( తనకొరకు లోకమునై వను విడున వచ్చునవి యన్నాడు మనువు ) కొని నేటి (ప్రపంచమున మనమండులకు ఆంగీకరించము. [ప్రప్తుతకాలమున వ్య క్తికన్నామిన్నగా నంఘమునకు (పాధాన్యత హెచ్చినది. దేశమునకై * (ప్రపంచమవ3ై, సంఘమున క్రై వ్యక్తి త్యాగము చేయపలయుమ.

(౪2 కార్యములను జెరుపుదుడు. దేశకాల వరిసితులను గమనించని మానవులు ఉపాయమున

16

సిద్దించగల కార్యములవము నహితము చెడగొద్దుదురు. మంచిజడులను ఆలోచించవివాడు విశితబుద్దిగలవాడై నను రాణింపడు, ఏ ఆలోచనలు లేక పండీళులిమని గర్వించునారు కొరములను చేరుప్పడురు. శక నాశనమునకు కారణములు,

మానవుడు చెం్యద్రువిలో అఖ్యష్టత కలిగింవవచ్చును. సూఢ్యువి మంచు ముద్దగా మార్చనచ్చును. కొండలను పిండిగా గొట్టవచ్చుగ్కు ఊసర క్షేతములమ సస్యశ్యామలకుగొ నొవఠింపవచ్చుమ. కొని మానవృని లోని ఈ, అమాయ, ద్వేషములను, ఆళ, విరాశలను, చాపుప్పట్టుకలను, సుఖదుఃఅములను జయించలేడు, * అవియే అతని నాళశనమువకు కారణమా లగును. మ! కర్మఫంముల తస్పకననుభవింతురు,

ఉర్సాహమనునది సర్వసంపదలకు మూలము సౌఖ్యమునకు హేకువు, కాని మానవుడు ఆదివదలి వెంతువులు చేసే శర్మలనాచరిండి తకృ్ళలిళముగా కర్మఫంమును తప్పక అనభవించుము,

(|

65 వైయిక్షిక నమన్య

ఖౌతికముగా ఉన్నతవదవి నాధించుట సులభము కావి నైతికముగా ఆధ్యాత్మికముగా ఉన్నత పదవిసాధించుట చొలాకష్టము. యెనరో నొకరు సీఠిమంతుడై నాడవి జనులందరు సీతిమంతులు కాలేరు. ఆది వైయక్రిక నమన్య. ళ్‌ ఆదియొక అవ రృమువంటిది,

(వకృతి మొకవలయము వంటిది. వలయమనోక విందువుదెంత (ప్రారంభమై తిరిగి అచేలిందువు చెంత అంతమగును. అష్ట (వకృతిలోని

క్ష

యేవస్తు వెనను యెచట (ప్రారంభామగునో అచటనే ఆదిమరల చేరుకొన వలసియుండును. ఆవిధంగానే (పాజిగూడ జన్మించినది మొదలు "పెరుగ నారంవించి ఒక్‌ గరిష్ట్రపమాణజముపరకు మరలతరుగుట [ప్రారంభమగుమ అడియె క్షీణదశ. ఆవిధముగా కీణించుచు మరల తాను బయలుదేరిన విందువువముజేరును. అనగా నశించును. కావున 'పకృశతివలయము మరల పుబ్దును, మరలచచ్చును ఆది ఆనర్తమువంటిది. దీవినే మవవారు కాల చ(క్రమన్నారు. ఈ? శాసనములు పాపముల బోగొట్టునా?

మానవుని జీవితము దుఃఖకరమగుటకు ఈర్ష్య, ద్వేషములు శిండును కారణము. వానిని జయిలచగలిగినచో మానవుడు సుఖజీవనమును గడుపవచ్చును. వావి నుండియే నేరములు పాపములు పుట్టుచున్నవి నేరములు బఐపొకసందింధమైనవి వాటిని విరోధించుటకు (వభుత్వయం- (శాంగములు? శాసనములున్నవి. కావి పానములను విరదోధించుటకు శాసనములు, చటములు పనికిరావు, పాపమును పారలౌకికముము నవిరో దించుటకు మతములు, ధర్మళాఫ్రములు కృషిచేయుదున్నవి. 658 ఒకే ఒక మహావాక్యమున్నది.

మనిషి నీతిమంతుడై నచో అటు(పభుత్వముగావిి యిటుమతము గాని యమేమియుబేయవలసిన యవనరముండదు, అండుకొరకు (పతిమవిషి వేదశాస్తాాదీ పురాణములు చదవనలసివవనరము లేదు. ఒకేఒక మహా వాక్యము 1పకొరం (అనగా మాటతప్పపండ) వనడుచుకొవిన ఉాలునుం అదియే * ఆత్మవత్సర్వభూతాని * అను మహావాక్యమగును. ౮ఏి మహాత్యురేట్లు కాగలరు?

ఆత్మను జయించి (ప్రియా(ప్రియములను ఒకేరీతిగా చూచువాడు

క8

రన్యులు, పుణ్యాక్ములు, (పయమువలన మఠఅపడి, ఆ్మ్నసియమువలన భయపడువారుకారు కావి ఆరెండింటినిగూడ విజిచినవారు మహాత్ములు కాగలరు ళం మండుచున్నఅఆగ్నివి వీళ్ళతో చల్తార్చినట్లు పెల్లుబికిన కోపమును ఒర్భుతో చల్లార్చువారే మహాత్ములు, వారేధన్యులు, (శేపణ. యు (| ఈడ్పుకొవి పోవును .. దానికి తిరుగులేదుం

ఎక్కువ ఐళ్వర్యమునందును, దారుణమైన డుఃఇమునందుమం మనీషి అనస్వతంగుడు వానియందు స్వతంతుడుక డ్కు విధియనునిది ఆళవిని (శ్రాడువలెకట్టి ఈడ్చుకొనిపోవును, డానికి తిరుగువేడుం . 72 శస్పక కీడుజరుగు.

లోకమునందు యెవరుకూడ తనకుతాను ఆపకారముచేసుకునే వారుండరు. పరులనుగూడ తనవలెనే భావించుకొనునప్పుడు పరులకు సహితము అఫకొరముచేయడు అపకారమే తలపెట్టకున్న నేరములేయుండ వు, యిక (ఫళుత్వ మేయుండదు. శిమ్‌లుండవు. హింనలణండవు ఆప్పుడు శాంతీదామనుగును.కావి ఎవరో ఒకరు ఈ జపం జపించినచో (పయోజనముండదు జనులందరు ఆవిధంగా నడుచుకున్నప్పుడేమేలగును లేటన్నకీడుజరుగుము. ఇ ఈ వాక్యమును బుద్ధుడు గాంరీగారు బోధించినారు * నకశ్చిన్నా పరాధ్యశిః ” తవృలు చేయనివారు లోకమునంచెవరున్నారు? తప్పు. జెసినంఠతమా[క్రమున మానపుని సంహరించిన (పయోజనముండదు. కపిన తన్చునకు విచారపడి పళ్ళాత్తాపపడినచో మిగిలినజీవితిమున అ మనిషి పరిశుద్దమైన జీవితమును గడువును, అందుకే బుద్దుడు ఈ మాటన్నాడు

  • పాణమివ్వలేఏనీకు (ప్రాణములుతీసే అధికారములేదు * అని అప్లే

కఫ

గాంధీ మహశక్ముడుకూడ “నేరమును ద్వేషించుముకొవి నేరస్తువిద్వేషింపం కుము ” అవి (11866 €06 910 806 16 5100099౧) బోరించినాడు, 74 జరుగుచున్నదికూడ అంత్రేః

మగనానిక్రై నను, ఆడదావిక్రై నను ఏప్రాణకై నమ కాలము రాకున్నచావురాదు. ఇవిసండికులన్నమాబ లోకవాదముకూడ సెట్టిదే- జరుగుగున్నది అంతే కొని చాపునకు అపకీ గి తవృకుండనున్నది.

అక క అంటగానున్న స్నేహము వర్షిల్లును. ఇడి సామాన్యులకుగి ని పాపుళకుగొవి పుణ్యులకుగాని కృళఘ్నులకుగాని ఒకటే న్యూతము. 76 తక్మఫలము అధర్మ ఫలముతో యెన్నడుచేరదు. ధర్మము వల్లనే లౌ

అధర్మము నశించును. 77 మన్నించునట్లు చేయు.సు

పురుషుడు చ్తీవియెంక బుజగించిన అంత అమెకు స్వారీనుడ_ గును. మెంతమంచిమాటలు చెప్పిన అంతతిరస్కరింసబిడుసు. ఎందుకన కామముచాల చెడ్డది అదియెవరి మీద నిబద్దమగునో వారియెడల దయ, "స్నేహము కలుగుపు, వారుశిక్షింపదగివివార్తై వను నవ్నించునట్లుడేయును. 74 ఆయుర్దాయము తగ్గిపోవును.

. స్వభార్యతో సంతుష్టిజెందనివాడు చపలుడు. చపరే్యదియుడు ఆతనిని పర స్త్రీలు పరాభవింతురు. ఆందుకొరకే పరస్త్రీలను యాశించుట మహాదోషము. అలాంటివాని అయుర్దాయము తగిపోవును? గ్రా ఒలవి న్హీతో రమించుట న్వర్తము దానివల్ల శరీరమునకు

ళా అం ళొ _

20

శ్లేశమేగాని (ప్రయోజనము లేదు. వఇచనదావితో రమించిన సుఖము, సంతోషము కలుగును, ఖు లోకమున 'శెండున్యాయములు న్నవి.

లోకమునందు మానవునికి జన్మరాహిత్యము సంపొదించుట, పరమపదము సంపాదించుట ఆఅనురెండు వ్యాయములున్నవి. అందులో బకటేమక్కంటకిళోరన్యాయమువంటిది. రెండవది మార్జాలకిశోర న్యాయము పంటిది. మొదటిదానిలో బిడ్డతల్సిని పట్టుకొనును. మొదిటిదిబహు (ప్రయాస తోగూడినపని. రెండవది యేలాంటి (పయానము లేకుండ పూర్చిగా భగవంతునిపై ఆధారిపడియుండుట వీవినిగురించి మొదటిదావికి ఫలము = క్షీభేవుద్యేమర్హ్యలో కె విశంతి? అన్నారు. పెద్దలు. రెండవదానికి “ సర్వధ గ్యాన్‌ పరిత్యజ్యమా మేకం శరణం[వజ ' అన్నాడు భగవచ్లీతలో (శ్రీకృష్తుడు ఈరెండింటికై. మహామహులు సహిత సతమతముగు చున్నారు యుగయుగాలపర్వంత౦ గ విజయము తప్పకలభించును

నిరుత్సాహపడి ళోకించువానికీ మతియుండదు. అతడుచేసిన (పతికార్యముగూడ భగ్నుమగుచునేయుండును. కౌవున మవిషికిఉత్సాహమే బలము, దానివల్లనే ప్రతికొర్యమునందు విజయములభించును. 82 పాము పాత కుబుసముము విడిచివట్లు ఓపికతో కోపమును అణు చుకొమవాడే పురుషుడు ఆతనినే పురుషుడందురు 83 _శ్రేరుషులెన్నివిధములవా చెప్పగలము.

లోకమున పురుషులు ఊఉ త్రముల్హు మధ్యములు, అవములని మూడువర్శములవాశుందురు ఏద్నైవా యొకపనిని చేయనలసినప్పుడు సమ

స్త ర్హలెనవాలినాలోచించి అది కథమ కలిగించునదై నను దుశవిముకలిగింటిన దైనను, ఉన్నతి కలిగించు;విని ద్నైనముపై భారనుంచి కక్తివతచేన లేకు౦కకృషి చేయవారు ఉత్తములు ఇతరుల నాలోచింపక ద్రవము వై లారముంచి సనిచేయువా ఏ మధ్యములు ఎనశివిగూడ ఆలోచింనకదై వము మ అత్య పెట్టక పనివేయూరు అధములు, -ా 84 కూడీక...తిసి మనంటిడి నునిషిజీవితం. మనిషిజీవిళం గుణకొరదుకాదు కూడీకవంటిదికాదు.. ఏలయన ఓకప్రయత్నమున ఒకనిని సాధింతుము. అద్యేసయత్నమున. నేరొకవని యంచు విశలమగును అందుకని జీవితము -(,.., (ఠ్లెస్‌ మైనవ) ం వంటిడి అని అర్థము జ్‌ జీవితమున ఆనుకరణమనుసది మూర్జలక్షణము అక్షేపూర్వకొలపు విజయములతలంచుకొని తొనే జయింతునవి యనుకొగుటగూడ మూర్థ లతీణమగును, కొతి జంహానజయములరెండీరటిని గూర్చి చక్కగా అలో చింది ఆసమకఠించవలెచుం 86 సేమలతణము, శ య! ఒకపనిని విర్వహింతునవి నేశ్తి పెన భారము వేనుకొనినవుడు "సేవకుడు శ్రభుత్వముత వలివిలచలాతు. 87... పేవకరై నవాడు డేశకాంమువళోన్న వశే స్తాగ్గా క్యాష్మరించివ యెడల నర్వపిద్దమైన వనిమైన్తు వెడిపోవును | ష్‌ - శేబికతి | ల ఛి త్రి (ప్రాక్షాదైవవాడు చేయుడు, గే 6 న. | ఎల్లప్పుడు ఈనశే ్గూగినవి హ్ఫోయానివరా ర ( శీ న శతురరాగో

వక జయ ముకూడు కదుగవళ్ళును,. కౌవుష నంకవముగామవ్నపవివి పొద్దాడె వవాడు:చేరుడుు. ఇ సవంపింపి స్యూతముగూడ ఇదేచెప్పినది ఇష్టములేకుండ చేసేసపవి, అదిపవీక్షాడు అంపంతనుగా చేయిడ చివ వేరముగూడ నేరముగా పరిగణ్‌ంపబిడను అవి. 90 భవిష్యుత్తున మేలునకు కొరణమగుమవ. 1వియన్ము ఫాతముు ఈరెండు. వెటపరి లతజముఅగలలి.' (వ్రియమనువది వర్త్శమానకాలమునఘి. చెందిసెడి. ఇదిత్సణికము హితము: అట్టిదికొదు అదిభవిష్యత్తునకు సంబంధించివది. (ప్రస్పతవణ ౩ఊీవంగా. న అవాటీ ఇటీ శనబడినను భవిష్యత్తు మేలువకు కారణమగును. న! మహాధుర్ణ భము యెల్లవ్నుడు ప్రియపంనా మాట్లాడువాళు సువళిగా లలిండుడుం కౌవి (ప్రియములగు హితవచనిములు చెప్పునారు, షాతవ్యడేయణవాళు విమ వారు లభించుట మవోదుర్హ భము. వణ క్యత్రువులచే.పంహరింసదిడుష్పు ఆచింపకలో పవిచేయువాఢు శకబుడు అతడు మయొంతబళవ6తు డ్జ్జైనను క శ్రువలచేత షరంహరింపబడును. ఫ్ర విర్వీర్యుల లక్ష్‌ణమః ఏపనియైథమ, యెవనిన్టై నమ సాధించుటకు సొ'మృ దాన, లేద, దండోపాయములని నాలు ఉపాయములున్నజీని. "పద్దటుపప్పివారు. కొని అ్యష్షమ తృులెన వాలిమీన వై వబలమున్న వారిమిప్‌ ఎెదిరింఛుజకు వచ్చిన

23 శువుమీద మాత్రం దండోపాయ'మే పవికివచ్చును. అట్టియెడ సామ, దావలేరోపాయనులు ఇవయోగించువి విర్వీర్యుత లతీణమ్కు. ం్ష మిం (త్రాయ్లనివాడు శ్యకుబలమును, తస్మపభ్చువు- పాడు ర్హ్యమును చక్కగా గమవించ్చి యిద్దరి ఆంతరంగముల గమనించి తన (పళువు యొక్క-.శ్రేయస్సువాగోరి యేమాలయైనమ వెచ్పవలయును, లేకున్న ఆ మంత్రితో ఆరాజు నష్టృడును త్‌ ఎంతటి కూరులు, బలవంతులు, యుద్ధవిద్యానిపుణులు వహాతము కొలము సమీపించినప్పుడు ఇసుకవారధులఒలె కూలిపోవుడురు.

క మ్మిత్ర సై వ్యృముసు.. ఆటవిక ఫై స్యమును. జీతములు పుద్చుకొని పవిచేయుపై నస్యమును అంగీకరిబచవచ్చాను, కాళి కర్రు వైన్యమును మూ_ లి మెప్పుడుగూడ న్వీకరింపలాదు,ు

త్త +వకేమువ్ను వాటిల్లును.

“-వంచకులు తమ, దుడుడ్దేశము. తెటిపకుండ తాళ్ళిగ త్‌ గాదునలు: కొందురు ల్లోట్టుక్సనిపించిన వెంటనే దెబ్బతీయుదురు కావువక ష్షసుఖము లు లాభఫష్టములు వాగుగాఖలోచ్చించి యేవవిమైనమ చేయవలయును, గుణము లనుబిట్టి (గ్రహించవలనినిదావివి (గ్రహించవలెను దోషముస్నటో వరీత్యం జింపనరేను ఆట్లుకాడిషోయివచో తమకేముస్పు వాటిల్లున్ను _

96 6 దస్టకుం"సానుభూతినీ నమ్మరాదు.

ఏనుగు క్యుర్రముగా స్నావమాడి. వీదప -ళరీరను పై దుమ్మును అల్లుకోనును జ్ఞాతల మన స్తృత్వవ గూఢవిట్టిడే తరదృతువున మేషములు ఉరుముముకొవి, ఒక్కనీటివిందుపునుకూడ టరిపించివు జాతుల పాన మాతి

24

గూడ నట్టీదే. 9 కఠత్సిత స్వభావముణగలవారు నిస్కకుతమనన్సుతో రాలేడు. వొడుఎంత జాగ త్తవడినను వావి మవస్సులోవిభావము వానిమఖమువవ్య న్న మగుచువేయుంరును, 169 _ఒకదుష్షఖుద్ది మావవువిస్ఫారయంలో పొడుకొన్న యెడల దానికి తీపివేయుటచాల దుస్తవము అది వావిచేత యెచ్నిదుష్కా,ర్యములనై నా చేయించి వానిని హతమార్శ్చికాని వానిని సదలదు. 101 విరంకుకత్వమనగా. నేమిః

వక్సికి నిర్భయముగా తనయభ్శిపాయమును వెల్లడిచేసుకునే ఆధికారములేని వ్యవస్టయేదో ఆది నియంత్యత్వవిరాడమందురు అస్పుడు రాజ్యాంగము ఒక్రేవ్య _కీయాలోచనతో అరుగుము, మిగకామర్యక్రులందరు అతనికి చదగంగములొ పాపులవలె యగుచురు.- - 10] గుణహీనులయొద్ద శాంతము. వవానముు బుజొనర్శవము, మృదుశ్వము ఆమని వసకీళావు లోకము ఆత్మస్తుశ చేసుకొనువావిని దుష్తుని, వంచకువిం భయమెట్టువావివి, తండించువానిని. మతమే పూజిం చుము మంవితవమునలిగ కీర్తిగాని యళస్సుగి నిరాప. యద్దమున విజయము లలించదు. 100) (ప్రతిమనిషిగూడ ధర్యార్థకొమమ లినమభవించవచ్చువు. కాని వానిని అనుభవించుటకు ననమయం గుర్తించాలి ఉదయముధరర్శ మాచరిం., చాలి, మధ్యాహ్నము ధనమార్థించాలి, రాత్రి కొమను తిర్చుకోలివను. ఆ విధంగా కాశపోయినచో చర్మముగతిదస్పినవారగుదుకు, అందుకే ధర్మాఎ ధర్మములగుర్శించి. అలోచించి చేసిన కార్యవిి అపాయకరముకాదు.

25 104 నఎస మైన చరాచర (పపంచము (వ శృ్యక్ష్‌ము? కన్నులకు బాట మలా

కవిపించుమ కాని ఒక్కథర్యము మాత్రం కంటికి కవివించదు అధవ్య్మ. పరులకు ఐశ్వర్యము పెసుగును ధర్య పరులు కష్టము*పాలగుదురు. కొవున మంచిక్తై నన్తు, చడుక్రై నను వైవమే కారణము

[05 పర దవ్యాపహరజము, పర ఫ్రీ గమనము, మ్మ్‌ నువిశ్వసింప కుండుట? యితరులపృసినిపాడుచేయుట ఈ నాఇగుగుణములు తన నాశ నమునకే కారణములు. గర్వము. బద్దివైరము, "శోధము ఈ మూడు గుణములు జీవితమును, ఐశ్వర్యమును నశింపజేయును.

06 దైవము నంకల్పించినదానివి అర్థబలమువల్లగాని, స్వేచ్ళవలన గావి, సర్మాకమమువగావి యెంతమాత్రము తృప్పడాకి నలఏకాదు.

107 ఒక్కొక్క నరునకొక్కొక్క దృక్పీళముండును, ఒకేప దారమును వారు అనేక దృకృఠములతో చూచుచుందురు, ఏఒకపదార్రముగూడ ఆం... దర్శిపేమకు పాత్రముకాలేదు. ఒక్కొక్కరు. ఒక్కొక్కగుణమునను. వరించి ఒకపదార్థముము (పేమించుటగావి? గొరవించుటగాని, వ్యతిరేకించు టగావి జరుగుచుండువు కొవువ అందరి మన్ననలనందు పదార్థి మేదో అది ఉత్క్చషు పదార్రమనిపించుకొనును, లోకమున ఆదిదొరుకుట దుస్వ్ర5ము,

న! న! ఇటీ

106 పాపులై వమ, పుణ్యులై నమ, సాధుపురై వను, సజనులై నను, అపథాధము చేసి వదార్డు లెసవారియెడ కొరుజ్యమే చూపవలెను లోకము. వందు తప్పుచేయనివాలెవర దురు?

109 అవమాసముగతిగిన బడు దావివి తనపొరుషమున జయించవి వాడు వురుషార్థికాడు,

20 110 వర్మ (భ్రష్ముడెనవా వివి, పాపచింశగలవావిని, పరులహీంసీంచు వావివి పరులవసమునపహరించువానని, పరులభార్యలను దొంగిలించు వానిని యొగ్యులె నవారు వెంటనే విగువవ.యును. వారితో స్నేహము గూడ చేయరాదు. కశ వమహాళ్ములై నవారు ఒకలత్యసాధసి కై జన్మింఈ&రు ఆలత్‌ మును సాదించుటియేగాక సంఘముపై చెరగని (వ్రభావముడేసి గతింతురు. ఆ 1పభావము యుగయు" లపర్వ్యంత6 స్థిరముగా నుండును మొందుకనగా మా?వ (ప్రప్ఫత్సిలో యెక్కువ మాష్ళండదుగానం 12 లత్య్‌సావనశ్రై ఆవ ౦భితిచు మాగ్గిము లు రెండున్నవి ఓకటి ఉత్తమమార్గము. రెండవది దుష్టమారిము, ఉన్నత లక్ష్యమున్నన్వుడు మారము ఉతమమగుటయొకటి ఉన్నత లక్ష్మ సాధనకై అవమానముతె న

౧ వాటి ము నా స్‌ు మాంమవలంభధించుట రెంతవది. మొదటిది ఉత్తమము, రెండనమార్శము దుషము.

చి 1కి “పెరుగుట విరుగుటకొరశే కలుస కొనుట విడిపోవుటకే జీవించుట మరణించుటకే అట్లే వియోగముగూడ విశ్చయమగునుకాన భార్యాపుుతుల యెడగావీ ధవధాన్యాదులయందుగాని అతవ్యామోహముండరాదు అతివ్యా- మోహము దుఃఖానికి హేతుప్ప. 14 బలమనుసది ఒక్క శారీంకబఅమేకాదు అడి అనేకములు. మిద్ది బ౮ము? మనోబఐలమ్ము, విధ్శాజళము ఏర్మదలెము, కండదిలము? సంపు. బలము, తపోదిలము. ఒక్కొక్కరికి ఒక్కొాక్య-బిలముండును. బుద్దిబలము దేహబఐలముకన్నమిన్నయని మనమెతింగివది బుద్దిబలమినుమంతయున్నను ఏనుగువంటి బలముగలవాసివి సహితము లతొంగదీయవచ్చును. ఇదిగూడ

త/ అందశెరింగిన సత్యమే దావివంటిదే ధర్మదిలము అధి చూచుటకు (పశాం త ముగా నుండును. కొని దావియందు దిడదాగ్ని యుండును, అధర్మము

“ జేకువాడు యెంతబలవింతురై నను అధర్మమువల్లనే కొంళఈ చచ్చిపోవషు, ఆవిధంగా కొంతచచ్చినవారివి యమెంతమందినేని ధర్మబిలమున వంవారింప పెచ్చునుః “* రర్మబలము అగ్నిపంటీదికాగా అధర్మము కలభమువంటిది * శి5 మానవువిలో నహజముగాబుట్టిన ప్రికృ్ళతినెడిరించి, దానివిలొంగ దీసికొని తనకనునన్నలలో నడిపించుకొనువారు మహాత్ములగుదురు.

116 _ ఇహము పరము అనువాటివిగురించి నమ్మినను నమ్మకపోయం నఎ ఒక్కిఏిషయము మ్యాత్రము గమవింపదగినది. జీవితములో సతృలి. ఈమఎనమభథభవించుట, దుష్పలితములనముభవించుట మా(శ్రము వాస్తవము కావున మానివువి చేడుదారినుండి తప్పించుటకే వేదకొలమునుండి నేటి వంతము సాహత్య కళ కృషిచేయుచున్నది అందుకే సాహిత్యకళ చిర సాయినందుకొనుచున్నది న! నమాపి ఈనన రామాయణ మహాకావ్యము చదవగా పై సూక్తులువన్నాకగ్షించి. నవి సమాజమున కెంతయో నుపకరించునను పదుద్దేశముతో రామా_ యణము మండి ఏరి కూర్చవిడినవీ హాక్యములు, చదువరులకుసకరించినచో నేనువన్యుడను. అ ల సట! న్న ఇతే శి ఎ డ్షకగి గ ల ఖు. జీ గ్‌ తారతో

ఎంత జా(గ్రతపడినా తప్పొప్పుల పట్టిక వేయడం తప్పనిపరి అయినందుకు పఠితలు మన్నించవలను. ఆ అచ తప్పొప్పుల పట్టిక

సంఖ్య వంఖ్య .క శ మగనేమొ ముగునేమొ

వి థ్‌ కలయిక కలయికయే

[| క్‌ చెడ్డతలం చెడుశలంపు

డి శ్‌ చెడనో కేరునో ౪

ల! ఆ చంచుకొనున పంచుకొనును

క! క్ష పర్ణమై నర్షమై

తీ కీ? వశాంత తవపపాంచి (పశొంతత వహించి క్‌ ర్‌ ఖభావింతురు భావింతుము

18 4 సావిత స్టావిక

18 ఈ అవి ఆడీ

17 = 1ప్రారంభామగునో (ప్రారంభమగునో కేక 77 బజిగించిన బుజగి. చిన

శై 92 ఆచింపకల్లో ఆలోచింపక

ఏ2 9 కృత్యము ప్తత్త్యము

ణి జా పాసభూతి సొనుభూతి

4 9 కుత్చిత , కతుత్చిత

వ 101 వ క్తి కి వ్య క్‌ శ్ర

అనా నానటనకనునుతకనుకన నలక మూలా ాలాలాాలా సాకనున నునన నునా వునాలా ననా నుకుడాాలానాకా ననా లాలన సానాలానాలానాాలమనానాలాలానునా

తోటపల్లి కృష్ణమూరి, రచనలు ల! త అత 1, తిరుమలదేవ శతకము. 2. కన్యకావర మేశ్వరీ శతకము. 3, _మల్లికొర్తున [ప్రారవావళి. ఛి న! నం! 5, మాటనిజం (పథమ భాగము. ఈ విక్యాచారవిధి. ఇవి మ్ముదితములు నలపిన వారు దిగువన అడ్రసుకు (వ్రాసి సంప్రదించ వచ్చును. కం మల్లి కార్డువ కల్యాణము, (పక్యము 2. భావనాలోకముం 3, కుటుంబ వఫకిమితి (బ్మరకథ) శీ, చాటుపులుం క ర్‌ ఈతల్మక్రింది కాచు (శళానికు మొదలగునవి మ్యుదణ కొవలపియున్నవి. పోషకులు దొరికినవెంటనే స్ఫకటించి వతితలకందీయబడుమ ఇట్లు మీ ప్నేహాలిలాషి తోటపల్లి కృష్ణమూర్తి, జ్య 0౩, ఇంటి నెం, 4.59.60, (చిహ్మన్‌ వాడి, మహమాబ్‌వగర్‌ .