Telugu raagavaishakhi ( srungara lekha kavyam ) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: raagavaishakhi-(-srungara-lekha-kavyam-)

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/raagavaishakhi-(-srungara-lekha-kavyam-)
Date: 2026-08-11 20:03
Chunks: 42


Book Overview

Book: raagavaishakhi-(-srungara-lekha-kavyam-)
Source: https://sundarayya.org/raagavaishakhi-(-srungara-lekha-kavyam-)
Total OCR chunks analysed: 42


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కావ్యం
  • గారు
  • సాహితీ
  • రాగవై
  • జీవిత
  • అంటూ
  • హైదరాబాద్‌
  • నాకు
  • జరిగింది
  • కూడా
  • గంథాన్ని
  • అందులో
  • జీవితం
  • లేఖా
  • పట్టాభిరామరెడ్డి
  • బాపురెడ్డి
  • అన్నారట
  • సంపుటి
  • తరచు
  • ఎన్నో
  • కొన్ని
  • మళ్ళీ
  • పాటు
  • చేశారు
  • చాలా
  • అనేక
  • లోనూ
  • తర్వాత
  • వైళాఖి
  • జరిగిన

Per-Chunk Details

Chunk 1 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8924

OCR Issues:

  • ASCII junk on lines: [27, 29, 53, 56, 80]...

Key Terms:

  • కావ్యం
  • గారు
  • సాహితీ
  • రాగవై
  • జీవిత
  • అంటూ
  • హైదరాబాద్‌
  • నాకు
  • జరిగింది
  • కూడా
  • గంథాన్ని
  • అందులో
  • జీవితం
  • లేఖా
  • పట్టాభిరామరెడ్డి
  • బాపురెడ్డి
  • అన్నారట
  • సంపుటి
  • తరచు
  • ఎన్నో
  • కొన్ని
  • మళ్ళీ
  • పాటు
  • చేశారు
  • చాలా
  • అనేక
  • లోనూ
  • తర్వాత
  • వైళాఖి
  • జరిగిన

Extractive Summary:

వాళ్ళు పదో ఒక సందర్భంలో కలును కున్నప్పుడు ఒకళ్ళపట్ట ఒకళ్ళకు ఇష్టత ఏర్పడింది అప్పటినుంచీ తరచు కలుసుకొనేవా్మ ఇష్టత 1వణయంగా వికసించింది వాళ్ళు తరచు కలుసు కొంటూ వున్నప్పటికీ ఒకరి కొకరు లేఖలు కూడా (ాసుకొనేవాళ్ళు అవి ఎన్నో జీవిత విషయాలపై చర్చలుగా వుండేవి ఆ లేఖల సముదాయమే ఈ కావ్యం * అందుకే దీనిని శృంగార లేఖా కావ్యం అన్నాను. 1 ఈం ల చడ6 అంటూ ఒక బేఖలో "పేర్కొన్నారు డా వెజవాడ గోపాలరెడ్డి గారు భీమన్న సమ్మగ జీవిత తఠ్వాన్ని (వతిబింబించే రసాదై త్వ దర్పణం ఈ మహాకావ్యం అంటూ ఆ నాడు తన కిచ్చిన (వళి చివరి పేజీలో (వాసు కొన్నారు మహి కవి బాపురెడ్డి గారు సమకాలీన ఇగ శేణి సాహితీ మహిళా రత్నాలు ఇద్దరు రాగ వైళాఖిని మెచ్చుకొన్నారు. ఈ రాగ వ్రైళశాఖి రచనా పరంగా ఆధునిక తెలుగు వాజ్మయ సరళినే ఒక మలుపు తిప్పి రస రంజితం చేసిందనీ ఏంతో మంది సినిమా రచయిత లకూ నవలా రచయితలకూ మార్గదర)క మయిందనీ సాహిత్రీ మ్మితు లంటుం టారు ఈ నాటికీ


Chunk 2 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9921

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • నేను
  • నాకు
  • కావ్యం
  • పరమాత్మ
  • కూడా
  • జీవిత
  • పూర్ణిమ
  • పద్యం
  • నన్ను
  • నుంచి
  • వేరు
  • రెండు
  • సత్యం
  • ఎంతటి
  • నిన్ను
  • పచ్చిక
  • ఒకొక్క
  • ఇప్పుడు
  • గురించి
  • వుంది
  • రెండూ
  • కాదనీ
  • లాంటివి
  • ఒకటి
  • రెండోది
  • పకృతి
  • అన్నాను
  • వచ్చింది
  • నిరంతర

Extractive Summary:

రసాద్ద్వ్వైతం కోసమో ఇరర సిద్ధాంతాల కోసమో లత్మపాయంగా (వాసిన కావ్యం కాదిది "స్వేచ్చగా కావ్యసృష్టి జరుగుతున్నప్పుడు ఆ సృష్టి నుంచి ఉద్భవించి ఓజోవంతాలై స సత్యాలివి , జీవితం గురించి కావ్యం గురించి అధ్యయనం చేసినప్పుడు ఈ తేడాలను గుర్రించవలనీ వుంది . సమాజం నుంచి కుల మతా లను తాలగించా లసీ + నిత్యావసరాల పరంగా మానవులంఠా సమానం గానే చూడబడా లనీ , మరణానంతరం [వతి జీవీ పొందేది మోశమే నసీ ( అహ్మైక్యమే ననీ), పునర్జన్మ సిద్ధాంతం శవ్వనీ , పరమాత్మలో ఐక్యమైన ఆత్మ తిరిగి అడే వ్య క్రిత్వంఠో జన్మించడం సాధ్యం కాదసీ , అన్ని మతాలకు దేవు డొకడే అనడం వాసవం కాదనీ మఠాలు చెప్పే దేవుడు ఒక డగ్గు అసీ , ఈ (డగ్గును నిషేధిస్తే తప్ప సర్వ మానవ సమైక్యం సాధ్యం కాదనీ నేను చెప్పుతూ వస్తున్నాను , ఇవి సాంఘిక అర్థిక , రాజకీయ రంగాల లోని మానవుల |పవరనలకు సంబంధించిన నా థావాలు , సత్‌ చిత్‌ రిరంస శొను _పేమించిన స్రీ కోసం పురుషుడూ , పృరుషుడి కోసం త్రీ? అర్థం కాబేదు కదూ పద్యం గ్గ నాకోసం , నా గురించి , నేను వానుకొని , పాడుకొంటున్న పద్యం ఇది = నిన్ను చూచిన ఆ సాయంకాలం నుంచీ-1 నేను తిరిగిన వనాలలో , గడిపిన తీరాలలో లతలు , పక్షులు, చల్లని గాలులు, వెన్నెల తరగలు - సమన్తమూ - గొంతెత్తి పాడ గలవు ఈనాడు ఈ పద్యాన్ని , ఎప్పుడు పడితే ఆప్పుడు 1 అంత గాఢతళో , ఉద్వేగంతో , తడవ కొక రాగంకో పాడు కొంటున్నాను దీన్ని 1!


Chunk 3 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8123

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • నాకు
  • నేను
  • సీవు
  • నన్ను
  • సుందర
  • ఆనంద
  • నుంచి
  • నీకు
  • తీరంలో
  • జీవన
  • వెంట
  • అందుకే
  • కావు
  • మధుర
  • పూర్ణ
  • నాది
  • వైనతేయ
  • వ్యక్తి
  • ఒక్కటే
  • అంతా
  • ఇక్కడి
  • దీన్ని
  • దేవి
  • ఒకరి
  • లేఖలు
  • ఎక్కడ
  • ఉంటై
  • రాగవై
  • లోని

Extractive Summary:

ఆ ముక్కలు ఎక్కడ పోళావో 1 అవి గులావి మొక్క-లై మొలిచి ఉంటై ఈ పాటికి 1 మొగ్గలు కూడ తొడిగి ఉంటై ఈనాటికి ఆ పువ్వులు నీ చిరునవ్వుల్లా గుబాళిఫై ఈ లేఖలోని గులాబీ రేకలు అవే కావు కద 1 ఎన్నిసార్దు ముద్దు పెట్టుకొన్నానో ఈ నీ లేఖను 1 రాగవై ళాభి ళా లాసణ్యము్య్కలరాశి , హొనముల జో ల్లాననముర , ఉద్వేగ లీ లా విద్యుత్తు , వినీల కుంతల నమా హ్రోదమ్ము = అ జీవనో శ్రీవానందము , తన్యయీభవ గుళు చ్చీ్‌కళూత రూపచ్చటల్‌ | ఈ వై కాఖిని మించు రాగలళ ే దీచేడు లోకమ్యులన్‌ 1 అంటూ పాడు కొంటున్నా నందుకే 1 ఈ రాగబత పల్దవించి ః పుష్పించి +, వలించి __- నాకు పేయో మధురమూ , లోకానికి శేయో మదురమూ కాగలిగితే | వైళథీ నీ వొక పరమ అనుఖూతివి నాకు 1 క్‌ ఇప్ప్రభావంతో రాధ నూహించుకొని . రాధా వికోర విపినే రమ తాం మనోమే అని పాడుకొంటూ .... గోదావరీ తీర విపినాలలో తిరిగే వాళ్ణి నేను బాల్యంలో ం గంగకు ఉపనది యమున గోదావరికి కాఖ వై నతేయం' కృష్ణుడు పశులకాపరి , నేనూ పశులకాపరినే చిన్నప్పుడు . సరస్సు నుంచి దూకి , గిరిద్వ్యయం మధ్యగా ఒరసి , (కిందికి (ప్రవహిస్తున్న ఆ కొండవాగు 1 వాగుకు ఇర్ముపక్కలా ఆనిమ్మ , నారింజ , అరటి , చెరకు, మామిడి పనస , అనాస , దానిమ్మ, హైక్‌ తోటలు 1 నిద్రలో మేల్కొాంటున్న ఆ పక శారికాదులు 1 మెలకువలో స్మిదిస్తున్న ఆ కృష్టైకాదశీ చంద కళలు 1 ఎప్పుడో , ఎక్కడో _ అనుభవించినస్థే ఉంది నాకు ఈ అందం ఆంతా 1 ఈ ఆనంద రాజ్యం అంతా 1 అవును |!


Chunk 4 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0031-0040.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 7525

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • నేను
  • నుంచి
  • నాకు
  • ఉంది
  • ఎన్ని
  • కోసం
  • మానవ
  • లేదు
  • ఒక్క
  • మధ్య
  • ఎంతటి
  • కాదు
  • వైనతేయం
  • దూరం
  • నీదే
  • ఎందుకు
  • నుంచీ
  • రాగవై
  • ఫొటోలు
  • ఫొటో
  • వైకి
  • భీమన్న
  • పకృతి
  • సౌందర్య
  • నిన్ను
  • అందం
  • కొన్ని
  • మనస్సు
  • గానం

Extractive Summary:

గౌతమి , వసిష్ట , ఆ మధ్యలో వైనతేయం - ఈ నదీమూర్తులు ముగ్గరూ నా ఆరాధ్య దేవతలే 1 ఈ కళా మధురానంద లోళ మందు నేను చూడని సౌందర్య మేది లేదు ; కాని , నిను చూచినప్పుడె కలిగె నాకు కన్నులకు కాంతి , గతమున కస్మితయును 1 10 కన్యాకుమారిలా , ఆ చివర సీపు హిమవంతుడిలా , ఈ చివర నేను అంతర్వాహిని అయిన మన (పణయ సరస్వతిలో నీపాద పద్మాల పనుపు పారాణి పరిమళాలు 1 నా పాదాలకు ఏత త్సహవాస వాసనా వైభవం 1 పాదాలతో పాదాలు కలిసి నప్పుడెల్ల , తను లతలవై రాగాంకు రాలు మొగ్గ దొడుగుతున్నై | అవి ముద్ద గులావీల మొగలె , నిక్కి చూస్తున్నై వైకి మన చేతుల కేసి! నీ మైకమే నేను నా జాగ్భతివి నీవు మన మధ్యది ఈ లోకం 1 ఈ లోక వ్యవహార మట్టానికి దిగువ - మన పాదాలు మనకే కనిపించడం లేదు 1 ఎంతటి స్పర్శా సుఖం!


Chunk 5 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8679

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • నాకు
  • సెక్సు
  • లేదు
  • హృదయ
  • నేను
  • శరీరం
  • కాదు
  • జీవితం
  • ఎన్ని
  • దాని
  • మన్మధ
  • బాణం
  • ఒళ్ళు
  • లేకుండా
  • శృంగార
  • కావాలా
  • వాళ్ళు
  • ఇప్పుడు
  • నీవే
  • చూపులు
  • బాణాలు
  • భీమన్న
  • నక్కర
  • గుండెల్లో
  • దూసుకు
  • కొన్ని
  • కాని
  • నాడు
  • సీవు

Extractive Summary:

విప్పి చూబెదవొ , లేదొ 1 చూచి , అద ఏదో ఐం స్వప్నవానుల అనై జ కాన రమణుల పొరాణి సొద చిహ్న పంకిలమ్మని = చించి పార్వ్వైతు వేమొ | కైళొనవొ యేమొ దాని ఏకాంత "ససీప 1 కై కొనియు , అది నేటి లోక స్వభావ మని ఉపేషీంచువేమొ 1 ఏమైనగాని సీ కరుణగోరి సీ చేఠ నిలిచియున్న కేఖ నేనే సుమా | విన్యరించపలదు 1 మన్మధ దాణాల్దా ఉంటారు కొందరు 1 సానపట్టిన మన్మధ బాజాల్లా 1 చూపులు మరుని చూపులు కావడంలో విశేషం లేదు, వతి సుందరి చూపులూ అవి గురి పెట్టబడ్డ లఇ్యానికి తూప్పలే , (పతి సారీ అవి తగలక పోవచ్చు ._ తగిలినా గాయపరచ చేక పోవచ్చు * అయినా , ఒక [క్రమ గమనం కల బాణా లవి, తామే మన్మధ బాణాలు కొందరు 1 ర్‌ భీమన్న ల ఈ బాధ నాకు చిన్నప్పటి నుంచీ ఉన్నదే ః కాని - ఏ మహి వాణం విసిరాడో ఇప్పుడు నా మీదకు మన్మధుడు ౯ దూసుకు పోయిన బాణం కాదిది ! మన మన హృదయ రేఖలలో మధురమైన ఆ చెరకు విలు వంపులు ఉన్నై .


Chunk 6 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8452

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • నాకు
  • నీవు
  • కోసం
  • ఘర్షణ
  • నుంచి
  • జీవితం
  • కాదు
  • నన్ను
  • నిరంతర
  • ఎందుకూ
  • దీన్ని
  • చూచి
  • అయినా
  • శరీరం
  • సీవు
  • తర్వాత
  • ఉండాలి
  • దాన్ని
  • మధుర
  • నిజంగానే
  • ఒళ్ళు
  • నృత్యం
  • జీవిత
  • ముందు
  • ఒకటే
  • ఒకటి
  • జీవి
  • అంతా
  • ఇచ్చిన

Extractive Summary:

ఘర్షణ చైతన్య మూలకం చైతన్యం ఒక [స్రవంతి ఏ భావ తరంగ ఘట్టనా జనిత రూవరేఖలమో మనం - ఈ నవంతిలో 1 ఏ ఇబ్భా చాలిత నాదస్వర కల్చ్పనలమో మనం - ఈ విశ్వ వీణవై | శివ శక్తులం మనం మన [పణయమే నాదం మన చుంబనమే బిందువు తత్సలితమే కళ కళా రూపులం మనం 1 శబ్దాల , అర్థాల , రేఖల , రంగుల పరస్పర సంయోగ వియో గాలే మన చర్విత , మన చర్మితే జీవిత చర్మిత లోకానికి , నుఖ దుఃఖాలు , మంచి చెడ్డలు , చీకటి వెలుగులు + నిమ్నో న్నళాలు , ముందు వెనుకలు - ఇవన్నీ ఎడా పెడా కొడుతూ ఊండగా ॥ రెండు శిలల ఒరపిడిలో పుట్టిన స్ఫులింగం వలె పుట్టి 1 (పజ్వలితమై పురోగమిస్తుంది జీవితం , రాగవైై ళాఖి |! వ భావ స్పందనా రాగ వీచికలమో మనం___ చిరిగి ఆ భావ పయోధిలో లయమై పోవడానికే ఈ నిరంతర ఘర్షణ , నిర్విరామ పురోగతి , నిల్వనివ్వని ఆవేగం , ఆవేదన అంతా 1 కూూలో నిలబడినా , కుమ్ముకొంటూ చొరబడినా , అలసీకూల బడినా , అందకుండా పరుగిడినా ___ జీవితం ఒక ఘర్షణ + ఎందుకూ భయం దీన్ని చూచి ? ఏ శరీర సుఖమైనా - ఆ శరీరధారి మన స్తత్వంపై ఆధారపడి ఉండేదే .


Chunk 7 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0061-0070.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8161

OCR Issues:

  • ASCII junk on lines: [170]

Key Terms:

  • నీవు
  • నుంచి
  • లోకం
  • దాని
  • నిన్ను
  • వాళ్ళ
  • సౌందర్య
  • వాళ్ళు
  • నేను
  • లోకులు
  • వారే
  • లేఖలు
  • హృదయం
  • పూర్ణ
  • ఆనంద
  • అపకారం
  • వివిధ
  • వనిత
  • కవిత
  • ఎందుకో
  • నన్ను
  • లోకి
  • కెందుకు
  • లోకానికి
  • మనకు
  • ఎందుకు
  • చూచి
  • జగము
  • జూచి
  • వాళ్ళే

Extractive Summary:

వణయాత్మే ఒక పనసపండు అనుకొంటే - దాని తొనలు కదా ఈ లేఖలు . (బతుక్కు కావలసింది ఈ ముగ్గురే - ఏ (బతుక్కు అయినా . ఈ వరాలు లేని ఏ [బతుకైనా ఎడారే 1


Chunk 8 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0071-0080.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8368

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • రేయి
  • నాకు
  • ఎన్ని
  • ఆనంద
  • సాహితీ
  • తపస్సు
  • లోకి
  • పూర్ణ
  • చాలు
  • నిన్ను
  • కాఖి
  • భీమన్న
  • ఎంతో
  • అమృత
  • మధుర
  • వెన్నెల
  • కాగా
  • నుంచి
  • సుధా
  • రెండు
  • నిండా
  • కోసం
  • లేదు
  • ఎదురు
  • ఉండిపోయి
  • రాగవై
  • నీవు
  • విశ్వం
  • గురించి

Extractive Summary:

చల్లగా పిల్లగాలులకు ఎదురెక్కుతున్న తుమ్మెదల బారుల వలె , మబ్బుల నీడల్లో విప్పారిన నెమలి పింఛాల వలె అలలు జేసే సీ కురులలో ___ చిక్కుపడ్డ నా ముఖం పూర్ణ చందుని పరాజ్మఖం కాగా -- అశ్వయుజ పూర్ణ సుందరిగా అవతరించిన నిన్ను - ఆనీ ముఖ బిందాన్ని అలా నీ శిరో రేఖవై నుంచి వంగి ముద్దు పెట్టు కోవాలి నేను 1 వదన కల్హారం మీది ఆ మత్త మధుపాలకు అమృతం [గోలించి మశ్తెక్కించి - అవి మిల్లి మై మరచిన వెనుక , ఏత త్కటల్హార దళా లకు కర్పూర తాంబూలం లంచం పెట్టి * రాగ రక్రిమను పంచు కొని , జ్యోత్స్నాసాగర మధ్యంగత సుధా కలశాన్ని వెదవులతో ఒత్తి ఆస్వాదించాలి నేను 1 నా రెండు చేతులలో రెండు పీయూష భాండాలు 1 నా పెదవులలో పూర్ణ సుధా రసబింబం | నా చుట్టూ మృగశిర మబ్బులు | నా నిండా విశాఖ మెరుపులు 1 మేరు శిఖరాలను నొక్కితే పాల్కడలి మధనమై , అమృతం ఉప్పొంగాలి నా కోసం 1 నా ఆశకు ఆంతు లేదు 1 నీ కోనం ఎదురు చూస్తున్న కొలదీ --_. పరమానంద విభూతి 1 శరీరాలే పహృదయాలై కరగిపోయినై - ఏదో ఒక ఆఅవూర్వ సౌందర్య లహరి లోకి 1 నీ లోకి 1 మన రెండు శరీరాలూ ఏకమై నీ లోకి | హృదయా లే మైనవో | విశాల చాందాంతరాళమే శృంగార శయ్యాగృహం కాగా శయ్యా సౌభాగ్యమే మనం కాగా (పేయః పరిధివై రాస్మక్రీడలలో అలసి, (శ్రేయః 'కేర్యదంలో తన్మయించిన ఆ మనమే ___ రాగవై కాఖి 63 ఈ అందా లన్నిటికీ నేనే [బ్రహ్మ చిష్ణు మ'హేళ్యరులు 1 రాగవైళాఖి పర్‌ రక్‌


Chunk 9 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 7897

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • నేను
  • నాకు
  • ఎదురు
  • కాదు
  • నుంచి
  • మనల్ని
  • నిన్ను
  • సౌందర్య
  • వర్తమానం
  • లోకి
  • ఆలపించు
  • చూడ్డం
  • నన్ను
  • అంతా
  • ఉన్నావు
  • లేవు
  • ఉంది
  • ఎందుకు
  • సౌందర్యం
  • కోసం
  • వచ్చు
  • మనస్సు
  • లోనే
  • స్పర్శా
  • హృదయ
  • ఆనంద
  • దవించి
  • ఆలపీంచు
  • సృష్టికి

Extractive Summary:

ఎంత మధురం , ఎంత మహితం ఈ రాగ డోలా లీలోత్సవం 1 ఎందుకు రాలేదో 1 దుర్భరం ఈ వియోగం | నిన్ను దివ్వెగ బట్టి (| నీ కొరళి వెదకి = విసిగి చేసారి , ది 'వ్వెను పారవైచి ఎ పొగులులో పడి మున్గిపోతిని | నాకునీ వొగలలో గుడి తట్టు కొంటిని 1 తి౮ క్‌ాని సృక్ష సౌందర్య బుభుకు జంతువు నుంచి మనిషిని విడదీస్తున్న గుణాలు ఈ రెండూ | (ప్రకృతికి మెరుగులు దిద్దేది కళ కళను రస్మబహ్మకు చేర్చేది సౌందర్యం. ఇక , లారీలు ఖడ్గమృగాలే కద | చీకటి పడితే - ఈ మానవ మహానగరం సందుగొందులు (కూర మృగాలకు ఆటపై పోత్లై 1 మనీషే మనిషివై దూకుతాడు పంజా విప్పి 1 - గుండె గుబేలు మంటున్నది !


Chunk 10 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0091-0100.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 8416

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నాకు
  • నీవు
  • నేను
  • నన్ను
  • బెంగ
  • నిన్ను
  • ఎందుకు
  • అవును
  • వట్టి
  • కోసం
  • లేదు
  • దగ్గర
  • అమృత
  • మధ్య
  • ఉన్న
  • ఒక్క
  • అన్నీ
  • శరీరం
  • కాదా
  • ఇంకా
  • భీమన్న
  • రోజులు
  • కొత్త
  • జీవితం
  • మీకు
  • నుసి
  • మీరు
  • నీకు
  • స్మృతి
  • నిజమే

Extractive Summary:

తితి అనాటి ఆ నీ లేఖకు , ఆనాడే నీకు నేనిచ్చిన జవోబు -నా స్మృతి పథంలో రగిలి , యావచ్చకిరాన్ని దహించి వేస్తున్న డీ నాడు. ఎందుకు మరి ఆ బెంగ 2? ఉంటుంది పరివేష్టించి ॥ కర్కోటకులై న గృహ పెద్దల పహరాలు గాని , మృగ [ప్రాయులైన రౌడీల ఎత్తులు గాని ఆ దేవి ముందు పని చెయ్యవు


Chunk 11 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0101-0110.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 8250

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • మీరు
  • మనకు
  • నాకు
  • కాని
  • నిన్ను
  • కాదు
  • ఒక్క
  • ఎన్ని
  • నీవు
  • ఇదంతా
  • నిజమే
  • ఆత్మ
  • మీకు
  • వట్టి
  • లేదు
  • నిండా
  • నన్ను
  • శరీరం
  • హృదయంలో
  • దేవీ
  • కార్తిక
  • మానవ
  • ఉంది
  • ఎంతో
  • అమృత
  • పాదాలు
  • వచ్చావు
  • వెన్నెల
  • పిచ్చి

Extractive Summary:

తిరి * ఎంత నిజమైన కల | * రసాలినిలో , మధుశిలవై - వైనతేయం తరంగాలలో .వయ్యారాలు పోతున్న కార్తిక రాకా సుధాకర సరోవరంలో కాళ్ళు కడుక్కొాంటూ - జారి, మీ కౌగిట్లో వాలి -_- * ఓహో , ఎన్ని దీపాలు 1 బృందావనం నిండా గోపికలు , నందన వనం నిండా అప్ప రసలు , రోదోంతరాళం నిండా తారలు “రసాల వనం నిండా మనం 1 మనిద్దరం | “ మణి మృణాళనీ రత్న కమలినీ స్వర్ణ రజో తల్పినులవై పడి -- ' దివ్య భోగినీ భోగ డోలికలపై వినోదిస్తూ --- నాగలోకం లోతుల నుంచి , స్వర్గలోకం శిఖరాలకు వీచాం మనం రెండు మలయ మారుత పరిమళ వీచికలమై 1 ఆ మధ్యలో ఎంత అంధకారం 1! ఈ రెండు (పవృత్తులూ తృప్తి పొందనిదే ఏ మానవ జీవికీ ఆనందం లేదు . దేవీ 1 కరిగించి వేసుకోనీ - నిన్ను నిన్నెల్లా - ఇలా ఈ నాలోకి 1 నమ్మలేం శరీరాలను 1 అవి ఉన్నంత వరకూ ఎడబాటు భయం ఉంది మనకు 1 ఇక ఎడబాయలేను నిన్ను | కరిగిపో నీవు నాలోకి 1 కరగి పోనీ నన్ను నీ లోకి | ఇంత గాడా లింగనంలో కూడ ఇంత ఎడమా మన మధ్య ?


Chunk 12 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0111-0120.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 8092

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • లేదు
  • అంటే
  • తప్ప
  • చెయ్యి
  • ఉంది
  • నాకు
  • ఆనందం
  • తనివి
  • కొందరు
  • తీరడం
  • ముళ్ళ
  • డొంకలు
  • ఆనంద
  • నేను
  • ఫీమన్న
  • కొందరికి
  • ఇంతే
  • మళ్ళీ
  • చూచుకొని
  • హత్తుకొని
  • నిన్ను
  • చెడిన
  • పాదాలు
  • ఎక్కడ
  • తిరిగి
  • సీవు
  • ఎడారి
  • ఎక్కువ
  • ఎందుకు

Extractive Summary:

ఇంత దాహమూ - అగస్తుడికి లోపామ్ముదవఠె - తీర్చేస్తూనే ఉన్నాన్న నీవు - సీవే ఒక సుధాకలశివె , దివార్యాత భేదం కూడ కేకు | ల న్‌ క ఏదీ తీరదు 1 * దేనికి పాఠం లేదు * పెదవుల్ని ఆశించి , రదన క్షతాల్ని పొంది , బాధపడుతూనే మళ్ళీ ఆ పెదవుల్నే ఆశించడం 1 ॥ శిఖరస్థాయిలో అబ్బా అనుకొని , ఇక ఎప్పటికీ వద్దు అను కొని , జీవితం మొత్తానికి ఈ సుఖం ఒక్కటే చాలు అనుకొని , ఆనందం నుంచి తేరుకొని + అభినందనలు చెప్పుకొని +, ఆలింగనం చేసుకొని , అదుముకొని విడిపోయి - మరుక్షణంలోనే మళ్ళీ అదంతా కొవాలని ఆరాట పడటం 1 చికుర సీమల నుండి చరణ నఖ్యాగాల దాకా ॥ వతి అందాన్ని , [పతి అణువునూ ' చూచుకొని , చూచుకొని , చూచుకొని ముద్దిడుకొని , ముద్దిడుకొని , ముద్ధిడుకొని “ గుండెకు హత్తుకొని , హత్తుకొని , హత్తుకొని ' ఎత్తుకొని , ఎగరేసి , పట్టుకొని , పడేసి “ చచ్చినంత సుఖంలో మునిగి , ఉక్కిరి బిక్కిరైపోయి, జన్మకిక చాలు అనుకోవడం (పతిసారీ 1 కాసేపటికే మళ్ళీ దాహం , తాపం , చచ్చేటంత విరహ వేదన 1 102 ఫీమన్న మీకు ___ మిమ్మల్ని బట్టి నాకు 1 “ మన జన్మ ఇక ఇంతే చివరిదాకా | అసలు చివరే లేదు గద దీనికి 1 తనియ వేలరా ?


Chunk 13 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9104

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • కవిత
  • పద్యం
  • నీవు
  • నాకు
  • జోస్యం
  • దృష్టి
  • విజ్ఞాని
  • సత్యం
  • డతడు
  • మ్మాతమే
  • అతని
  • కాదు
  • గానం
  • పాడెద
  • పురుషుడు
  • వాటి
  • విషయంలో
  • చెప్పగల
  • ఎందుకు
  • సత్యాలు
  • పకృతి
  • బట్టి
  • చేతిలో
  • నన్ను
  • శిలను
  • కానీ
  • రాగవై
  • సుందర
  • మీరు

Extractive Summary:

తన కాంతి పరిధి దాటి చూడలే డతడు , ఆ ఆ పరిధిలోనే అతడు (దష్ట ; [పవక్త , బుషి | అది దాటితే ఆతడు వట్టి అనామకుడు , వట్టి శూన్యం శే అనలు మానవ మ్మాతుడికే అందని మహా సత్యాల ముందు అతడి కందిన పరమ సత్యాలు - సూర్యుడి ముందు మిణుగురులు 1 శక్తి వికాసాన్ని బట్టి , దృష్టి నై శిత్యాన్ని బట్టి , ఆత్మోన్నతిని బట్టి - మానవుడి జ్ఞానేర్యదియాలకు ; మనస్సుకు, అంతరాత్మకు అందగల సత్యా లున్నై కనుక __ వాటి విషయంలో అతడు జోస్యం చెవృగలడు కనుక -__ మన చెల్లారావు చెప్పింది మనం ఎందుకు నమ్మకూడదు ? * వ్ర హోకిరి చేతికో, వ్వ రుబ్బురోళ్ళ షావుక్లారికో , ఏ తాపీ మేన్ర్రికో + ఏ చాకి పనివాడికో చిక్కకుండా - భావుకుడైన ఒక శిల్చికి. ఒక (కమవృత్తంలో (వకృతిని నడిపిస్తున్న ఆ పరమశ క్రీ ఒక్‌ నాద లయ (బహ్మ!


Chunk 14 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0131-0140.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10265

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • స్రీ
  • రెండు
  • పురుషుడు
  • శ్రీ
  • లేదు
  • లేకుండా
  • తాను
  • వాళ్ళు
  • సామాన్య
  • స్త్రీ
  • అయినా
  • చాలు
  • పూర్ణ
  • ఒక్క
  • కాదు
  • సుఖం
  • సృష్టి
  • కాని
  • వాళ్ళకు
  • అలాంటి
  • వ్యభిచారం
  • కామం
  • సమాజం
  • సమాజంలో
  • గుమ్మం
  • విద్యావతి
  • నైనా
  • ఆనంద
  • వాడు
  • దాన్ని

Extractive Summary:

ఒక్క మానవుడికే కాదు, సృష్టిలోని ఏ ]పాణికైనా - సహజ (పవృత్తి వల్లి ఆనందం , పారవళ్యం కలిగించే రాగమధువులు కొన్ని ఉన్నై - అందులో (పధాన మైనట్టిది కామం. చదువు అబ్బక , ఏ కళలోనూ (వవేశం లేక, తన (బతుకు తాను (బతికే ఏ విలువా లేక - ఎవడో ఒక మగవాడికి శరీరాన్ని అప్పగించి , అతడికి పిల్దల్ని కనిపెట్టడానికి మ్మాతమే పనికివచ్చే ఆడ వాళ్ళు కొల్టలుగానే ఉన్నారు ఈ మన సమాజంలో . ఈ విషయం మరోసారి చర్చించుకోవచ్చు కాని ___ రాంబాబు పెళ్ళీ ఒక సమస్య అయి కూర్చుంది .


Chunk 15 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0141-0150.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8781

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నాకు
  • కాదు
  • లక్ష్యం
  • కోసం
  • లేదు
  • సీరి
  • అయినా
  • ఒకటి
  • ఫోటో
  • నేను
  • గురించి
  • రెండు
  • మంచి
  • లక్ష్యమూ
  • ఉంది
  • కావచ్చు
  • స్త్రీ
  • కాని
  • వాళ్ళంతా
  • వెంట
  • ప్రేయసి
  • ఊర్వశి
  • అతడి
  • కావ్యం
  • పద్యాలలో
  • అవుతుంది
  • కవిత్వం
  • కవిత
  • శృంగార
  • స్పర్శ

Extractive Summary:

బాల్యం నుంచీ రాగలక్ష్మిగా , రాగజ్యోతిగా , రాగ్యవభగా , రాగరమగా - వివిధ రూపాలలో , వివిధ రాగాలతో నన్ను రస (బహ్మను చేస్తూ వస్తున్న ఆ ఏతైక అమృత రాగ ప్రేయసి _ నీవే! అన్యా రాగవెశాఫ్‌ వాల వూర్గశిరి ఈ చలిలో 1 ఈ చల్లని వెన్నెలలో | ఒత్తుగ మెత్తగ ఎధలకు ఒకరి నొకరు హత్తుకొని ఎల్లి జగము నిదురపోవ -__ ఎవ్వడవో = ఒంటరిగా 1 వస్తానని ఏ సోమరి బద్ద కించి కూర్చున్నదొ 1 వీలు లేక ఏ నుందరి విరహాగ్నుల ఐడి యున్నదొ ! ఈ నాటికి మళ్ళీ ఒక మహా కావ్యం!


Chunk 16 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0151-0160.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9319

OCR Issues:

  • ASCII junk on lines: [41]

Key Terms:

  • నేను
  • లేదు
  • నాకు
  • కోసం
  • వచ్చిన
  • కంటె
  • వాడు
  • ఎవరి
  • లేనిదే
  • వ్యక్తి
  • తర్వాత
  • తల్లి
  • దేనికి
  • అయినా
  • లాంటి
  • సత్యం
  • కాని
  • ఉంది
  • శ్రీ
  • పూర్ణ
  • అతడి
  • కాదా
  • అనేది
  • ఎందుకు
  • స్త్రీ
  • దృష్టిలో
  • తాను
  • కాదు
  • గురించి
  • ఎన్నో

Extractive Summary:

మన జీవితమే ఒక మహా కావ్యం ఈ ర్యాతి ఏ కోణంనుంచి చూచే వాడికి ఆ కోణంనుంచి కనిపించేదే సత్యం , రాగవైకాఖీ క్షేత్తే తన (పేమ లఖ్యున్ని సాధించాలన్న ఆ తీవ వాంఛ , మర్యాదగా తీరవలసి లేదా ?


Chunk 17 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0161-0170.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9492

OCR Issues:

  • ASCII junk on lines: [110]

Key Terms:

  • నేను
  • నుంచి
  • మానవ
  • ఉంది
  • కాని
  • లేదు
  • దామె
  • వాళ్ళ
  • అర్థం
  • సమాజం
  • స్త్రీ
  • ఎందుకు
  • కోసం
  • ఇంకా
  • భార్య
  • నాకు
  • మీరు
  • జంతు
  • ముందుకు
  • జీవిత
  • స్త్రీకి
  • పురుషుడు
  • నేటి
  • జాతి
  • తిరిగి
  • ఉన్నై
  • దాని
  • కొన్ని
  • ఒప్పుకోదు
  • ఆర్థిక

Extractive Summary:

కామించి , (ప్రేమించి , ఈ రెంటినీ ఒకే వ్యక్తిలో కేందీక రించు కొని, ఆ వ్యక్తితో జీవిత సాఫల్యం పొందుదా మనుకొన్న పవ్మిత స్త్రీ పురుషల్నే కదా -_ ఈ సమాజం హింసిస్తున్నది ? తన భర్త ఆస్తిని , ఆర్జనను , వారసత్వపు హక్కులను మరొకరు పంచుకోడానికి ఏ భార్యా ఒప్పుకోదు - కామం కంటె, పేమకంటె + ఆన్తీవె హక్కేే భార్య [ప్రవర్తనను నియమించే (పధాన సూతం --- ఎక్కువగా . నాయికవు నీవు *, నీ నాయకుడనే నేను ; లోకమే ఒక సినీమా కదే మనకొరకు 1 పాటగాడను నేను , ఆటగత్రెవు నీవు 1 మన (పమయోగమె అస్తి!


Chunk 18 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0171-0180.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9765

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మనస్సు
  • మనస్సును
  • మనను
  • ముందుకు
  • కాదు
  • దాని
  • దాన్ని
  • అట్టి
  • మనస్సే
  • ఈనాడు
  • నుంచి
  • మనకు
  • రాగవై
  • ఎన్నో
  • నీవు
  • శ్రీ
  • కాని
  • ఆకలి
  • వాళ్ళు
  • చుట్టూ
  • ఉన్న
  • మనసు
  • బతికి
  • విశ్వ
  • అన్నీ
  • మరొకడికి
  • దారి
  • అటుకులు
  • వాటిని
  • అతడు

Extractive Summary:

ఒకరి ఒడిలో ఒకరం మైమరచి ఉన్నప్పుడు , తర౦గితమయ్యే ఎన్నో మధుర భావాలు -- సిగ్గుతో పెదవి దాటనివి వెదవులవై ముద్దుల్లో మూగ వోయేవి ఊహల్లో ఊరేగేవి పాల కోవాల్డా గొంతు దిగనివి కౌగిట్లో కరగి పోయేవి మానసంలో ఈదేవి ఆకాశంలో రగిలేవి ఆత్మకు కూడ అందనివి ఎన్నో , ఎన్నో లజ్జా కజ్జల మనోజ్ఞ భావాలు - ఆనంద స్పర్శలు - నిక్షిప్తాలైన మధుకలశాలు ఈ లేఖలు 1 మన దైనందిన అనుభవాలే అయినా - పచ్చి వాస్తవాలే అయినా - సార్వకాలిక విశ్వజనీన మాధుర్యాలు కావా ఇవి ? ఏమిటో ఈ మన స్రత్వం మగవాళ్ళకు | ఈ అవశేషమైనా ఇంకా (బతికి ఉండడానికి కారణం - ఏవరో ఒక కృష్ణుడు , ఒక క్రైంస్తు, ఒక గాంధీ = సంప్రదాయాన్నీ , రాగవైళాఖి 163


Chunk 19 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0181-0190.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9743

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నాటకం
  • లేదు
  • నీవు
  • కాదు
  • అతడి
  • వ్యాపారం
  • తాను
  • ఉన్న
  • అందుకే
  • వాళ్ళంతా
  • చితకళ
  • లేని
  • నాటకాలు
  • నాటక
  • బతికి
  • రాగవై
  • ఆనందం
  • భీమన్న
  • కోసం
  • చుట్టూ
  • దీనాడు
  • దామె
  • వీధిలో
  • లంటాడు
  • గాని
  • పద్యాలు
  • శ్రీ
  • అన్ని
  • కోసమే
  • ఈనాడు

Extractive Summary:

ఈ ముగ్గురూ మూడు మన స్తత్వాలకు (పతినిధులు . ఏ కళా తెలియని , బౌచిత్యం ఎరగని వ్యాపారం చేతుల్లో చిక్కుకొన్నది - ఈ నాడు కళారంగం అనే బాలనాగమ్మ 1 వ్యాపారం చేతుల్లో మంత్రపు బొమ్మలు - కవులం, గాయ కులం , చిత శిల్పులం , నటకులం అనుకొనే వాళ్ళంతా నేడు 1 సంగీత , సాహిత్య , నృత్య , అలేఖ్య . ఈ నా డింకా నాటక కళ (బతికి ఉన్నదంటే కారణం , కళా సంస్కారం గల ప్రజలు ఇంకా బతికి ఉండడమే .


Chunk 20 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0191-0200.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9745

OCR Issues:

  • ASCII junk on lines: [110, 251]

Key Terms:

  • లోకం
  • నేను
  • ఉంది
  • అతడి
  • నాకు
  • దాని
  • వెంట
  • లోకాన్ని
  • తులసి
  • లేదు
  • వీళ్ళ
  • నీవు
  • పతిభ
  • తాను
  • డతడు
  • ఆమెను
  • ఆత్మ
  • అమ్మ
  • మరొక
  • కాదు
  • చదువు
  • వ్యక్తిత్వం
  • జీవితం
  • రాగవై
  • కాఖి
  • లేని
  • జీవిత
  • ఉన్న
  • అన్ని
  • మరొకడు

Extractive Summary:

అకరజ్జానం లేని ఒక వీడీల వర్తకుడు - తన దగ్గర పట్టభ్యదు లనే పెట్టుకోగలడు గుమాస్తాలుగా 1 కళ అంచే ఏమిటో ఎరగని ఒక (పొడ్యూసరు _-=-చతన కాళ్ళ దగ్గర నిలుప్పుకోగలడు తారాపథంలోని రంభలనూ , నలకూబరులనూ 1 (పతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంది . బిందువుకు అర్హనారీశ్వరి | ఈ సగుణద్వయ వైవిధ్యానికి రూపకల్పనలే మన తిమూర్తులూ, దేవుళ్ళూ , దేవతలూ . ఏ దేవుడు ఏ గుణానికి మూ ర్రికల్చనో తెలిస్తే _ ఆప్పుడు అతడి భార్యలూ , చర్యలూ , అన్నీ అర్థమవుతై మనకు , (పపంచ వేదాంతానికే మకుటం ఆర్షస్తూతం - తత్త్వ మసి | దాని బహుముఖ శాఖోపశాఖా పరివ్యాస్తే , దాని అభిజ్జే ఈ కల్చన 1 ఈ బొమ్మల కొలువు 1 గూఢార్థాలు తలియక మూఢాంర్థాలు తీస్తున్నారు పండిత్సలు | నమ్ముతున్నారు సామాన్యులు | హేళన చేస్తున్నారు తులసివంటివాళ్ళు - దాఖలాలు కనిపించక । శ్రీ ప్రమేయం లేని ఏ అసలు దేవుడి కోసమో అన్వేషించి , పాస కమ కోనం మతాలు మార్చి శ (పతిచోటా కామవేటక్తు గురె, లోకంమీద ద్వేషం వెంచుకొని , వచ్చి కూర్చున్నది తులన్ల శ ఇక్కడ ఈ బొమ్మల కొలువులో 1 మార్చవచ్చునేమో ఈమెను 1 పువ్వులు పరుచుకొని , నీ ఫొటోముందు కూర్చుని , నేను బొమ్మ పాట పాడుకొంటుంటపే .


Chunk 21 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0201-0210.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9247

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • నాకు
  • కాలు
  • పూర్ణ
  • సీవు
  • ఆనంద
  • నిండా
  • అందుకే
  • పద్మములు
  • శివరంజని
  • జారిన
  • నేను
  • పూర్ణిమ
  • సమస్త
  • వస్తావు
  • మురికి
  • తరించడం
  • తాను
  • చాలు
  • ఎందుకు
  • లేదు
  • ఎన్నో
  • వాళ్ళ
  • పిల్లలు
  • స్వయంగా
  • అవుతారు
  • పాటు
  • సెక్సు
  • వివాహం
  • గిన్నె

Extractive Summary:

రస న్వరూపం ఆది, రసో వైనః -- అని బుషు లనగం ఆ పరమ రసోమృత చైతన్య (బ్రహ్మను గురించే . అనంతమైన ఈ విశ్వంలో +, అపారంగా ఉన్న స్వర్షాలన్నీ ॥ కామరూపం వహించి , కళాబిందువులై కోరకిస్తె నీలో __ మందారాలె వికసిస్తై నా చూపుళో.- రన (సవంతులై (ప్రవహిస్తై మన చేరికలో | 188 భీమన్న అంతకు ముందు ఎవరు తిన్నారో ఈ గిన్నెల్లో | కుురవాడో , వృద్దుడో - ఆరోగ్యవంతుడో , వ్యాధ్మిగస్థుడో | తృప్తిగా తిన్నాడో , బాధగా లేచి పోయాడో | పాపం వఠె అఆ చెరగని మచ్చలు ---- ఏ పుచ్చిన నోటి ఎంగిళ్లో | ఒకో గిన్నె కొట్లే ఆ వాసన - వదలని జన్మవాసన వలె - ఎంద ఠెందరి నోళ్ళదో 1 తెలియదు మనకు , నాకు పెట్టిన గిన్నె కొత్తదో , పాతదానికి రంగువేసి నట్టిదో 1 ఏ మచ్చో లేకపోవచ్చు * ఎంతో శ్యభంగానూ కనిపించ వచ్చు .


Chunk 22 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0211-0220.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8857

OCR Issues:

  • ASCII junk on lines: [21]

Key Terms:

  • నీవు
  • నేను
  • నన్ను
  • నాకు
  • కాదు
  • కోసం
  • ఎంతో
  • పాపం
  • కానీ
  • భీమన్న
  • వచ్చి
  • ఉండవచ్చు
  • కారణం
  • ఎందుకు
  • కోపం
  • హృదయం
  • శరీరం
  • నీకు
  • మంజీర
  • అందుకే
  • మళ్ళీ
  • కావచ్చు
  • గిన్నెలు
  • చూచి
  • వచ్చిన
  • నుంచి
  • ఒకరి
  • ముందే
  • మధుర
  • పూర్ణ

Extractive Summary:

తర్వాత - ఒక మహోత్సవంలో జనసందోహం నుంచి తోసుకొంటూ వైటికి వచ్చిన జంట వలె--- చూచుకోక తప్పదు కద ఒకరి కోసం ఒకరం - వెనుకకూ , ముందుకూ ? ఆ చూపులు అన్వేషిస్తున్నవో శ ఆహ్వానిస్తున్నవో తెలిసికోలేని దేవేర్యదయ్యలాంటి చిత్త కార్తెలు - వెంటపడి , కంటకాల వలె, నెత్తురు పిండి ఉండవచ్చు కద ? 78 ఆదా సంగతి 1 నేను మంజీర ఇంటికి వెళ్ళినమాట నిజమే ఆయితే .___ ఆ మాట సీకు చెప్పింది కూడ నేనే కద ?


Chunk 23 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0221-0230.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9126

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • హృదయం
  • నీవు
  • అర్థం
  • నన్ను
  • నాకు
  • అంతా
  • సీరి
  • సీవు
  • నప్పుడు
  • కలలు
  • ఉన్న
  • తర్వాత
  • ఆమెను
  • ఎవరు
  • నేనే
  • అయితే
  • కాదు
  • రాగవై
  • ఫీమన్న
  • జీవుడు
  • ఎన్నో
  • కోసం
  • వాస్తవంగా
  • అయినా
  • రహస్యం
  • దామె
  • శ్రీని
  • మ్మాతం
  • ఒక్కడే

Extractive Summary:

నీలో, నీతో విహరిస్తూ , రమిస్తూ ఉంటుండి నొ మనస్సు నిరంతరం 1 అలాంటి సుందర మనస్థ్రితి కల నాకు - ఎందుకో ఈ వికృత విఖీకర స్వప్నష్థితి [ దొంగలకు , దుష్టులకు స్వప్నాతే రావట 1! రై ల్లో బెడ్డింగు పోయినట్టు ౩, ఎంత వెతికినా కనిపించనట్టు , ఈ లోగా దిగవలసిన ్రేషను దాటిపోయినట్టు , పరీక్ష నాశనమై పోయినట్టు - చచ్చినంత ఆందోళనతో మెలకువ వస్తుం దొకోసారి 1 అదంతా వట్టి కల అని తెలిసినా , గుండె దడదడ లాడుతూనే ఉంటుంది చాల'సేపటి కాదా 1 సహస కమల సమాహార మహా పరమ సుందరి నీవై నప్పుడు - సహ్మస కిరణ సమాధార మహా పరమాత్మను కాకుండా ఎలా ఉండగలను నేను ?


Chunk 24 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0231-0240.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9609

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • మీరు
  • లేదు
  • నుంచి
  • అసూయలు
  • కలశం
  • నాకు
  • నన్ను
  • మీకు
  • ముఖం
  • కాని
  • జన్మ
  • వాళ్ళు
  • కాదు
  • లాంటి
  • కంటె
  • వెలుగు
  • వాళ్ళను
  • ఫీమన్న
  • ఉండవచ్చు
  • అమృత
  • అయితే
  • తిరిగి
  • చెట్టు
  • నిండా
  • దాన్ని
  • వంటి
  • వాళ్ళ
  • మీలో
  • గులాబి

Extractive Summary:

ఒక్క రుక్కిణివై అనసూయతో భర్తను తన్నిన నత్యే, పద హారు వేలమంది రాజకన్యల్ని విడిపించి భర్త కివ్వగలిగిన నత్య | ఒక మహో బడబానలం నుంచి ఉద్ధరించిన సివే , మరో ఖీకర విలయంలోకి విసిరి వేస్తున్నా వెందుకు నన్ను ? అంతటితో ఆ మనస్సు నుంచి , ముఖం నుంచి - (ప్రేమానురాగాలు , శృంగార వైభవాలు , ఆనంద రసాలు చెప్పకుండానే పారిపోత్సై $ మిగిలేది శిరమూ , చిరాకులూ |


Chunk 25 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0241-0250.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8508

OCR Issues:

  • ASCII junk on lines: [152]

Key Terms:

  • నీవు
  • చాలు
  • నేను
  • అన్నాడు
  • అమృత
  • కృష్ణుడు
  • భీముడు
  • లోనే
  • గలడు
  • ఇంకా
  • దౌపది
  • తర్వాత
  • దాకా
  • లేచి
  • నుంచి
  • జన్మ
  • పద్మం
  • పురుషుడు
  • జ్ఞాపకం
  • లేదు
  • తృప్తి
  • ఆకలి
  • భగ్న
  • కాని
  • ప్పి
  • ఎదురు
  • చూచి
  • గుచ్చి
  • గుండె
  • కాఖి

Extractive Summary:

న కరతి , న సంచలతి , న వినళ్యతి - అంటూ ఏది కీర్తింప బడుతున్నదో, ఆ మహా పరా పదవిని ఎవరైనా అందుకోవలసింది ఈ జన్మ లోనే, ఆస్థలిత జ్లానమే అందుకు సాధనం . ఆ నేనే పరమ (తయీ రూప రాగ రమ వైన నీవు 1 సరే - కానీ! అలాంటిదే ఏదో - ఆ కాలంలో వాడుకలో ఉన్న ఒక మద్యం .


Chunk 26 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0251-0260.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9349

OCR Issues:

  • ASCII junk on lines: [327]

Key Terms:

  • నీవు
  • నేను
  • పెట్టి
  • అంటూ
  • పుస్తకం
  • ముద్దులు
  • నుంచి
  • జీవితం
  • శ్రీవల్లి
  • వాళ్ళు
  • పుట్టడం
  • ఆనంద
  • మనకు
  • కాదు
  • కాని
  • ముఖం
  • రెండు
  • రాగవై
  • కాఖి
  • సీవు
  • లేదు
  • నాకు
  • ఎంతటి
  • దాని
  • జన్మలో
  • వాళ్ళ
  • వచ్చే
  • దగ్గర
  • హృదయం
  • కావచ్చు

Extractive Summary:

గేల్ప్చాడు --- చీత్తుగా 1 వరమూ పొందాడు 1 కాని - పాపం - ఈ రహస్యాన్ని భీముడికి చెప్పిన కృష్ణుణ్ని మాతం శపించి పారేసిం దా మంత మహాళక్తి | ఆ శాప ఫలమే పూరీ లోని జగన్నాధుడికి ఆ మొండితనం (ట్ర)! మరెవడో పట్టుకుపోతా డక్కడ నుంచి ఆ అక్కడి నుంచి అలా, అలా చేతులు మారి , మారి - చినిగి, తునిగి , మనసె, నుసై , అనాధ పేతమై పోతుందది చివరికి - ఏ పేవుమెంటు మీదో 1 | ఎ్యరటి ఆ సూరన్న ముఖం ఎలా ఉన్నదని న 246 ఖీమన్న


Chunk 27 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0261-0270.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9130

OCR Issues:

  • ASCII junk on lines: [323]

Key Terms:

  • నేను
  • నీవు
  • వాల్మీకి
  • నుంచి
  • ఎదుట
  • జాలి
  • ఉంటారు
  • నాకు
  • సుఖదుఃఖాలు
  • సుఖం
  • మోక్షం
  • ఉండవచ్చు
  • కంటె
  • రైలు
  • అడుగు
  • దుఃఖం
  • భాగ్యమతి
  • అదిగో
  • లేదు
  • భీమన్న
  • కాదు
  • కలిసి
  • మానసిక
  • మనస్సు
  • వాళ్ళు
  • రెండూ
  • విముక్తి
  • ఒకదాని
  • దృష్టిలో
  • అందుకే

Extractive Summary:

అసలు ఈ జగత్తే ఒక రైలు. ఆ పక్షి ఏ పరిస్థితిలో ఉన్నదన్న (పశ్నే లే దక్కడ . పక్షులు , కిరాతుడు , వాల్మీకి ణి క్లోకం ఆ ఇవన్నీ 'కీవలం కాకతాశీయాలు , ఒకదాని కొకటి సంబంధం లేనివి 1 వాల్మీకి రామాయణ రచన మానవ మనో వికాస పరిణామంలో ఒక విష్ణవలీలా విశేషం మ్మాతమే |


Chunk 28 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0271-0280.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8701

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • శివుడు
  • నీవు
  • జాలి
  • ఉంటే
  • పూర్ణ
  • నమశ్శివాయ
  • నీకు
  • సమస్త
  • నుంచి
  • మైధునం
  • మహాయోగి
  • ఆనంద
  • ఉంది
  • ఆత్మ
  • నిన్ను
  • భీమన్న
  • ఏముంది
  • రూపంలో
  • అంతటి
  • శ్రీ
  • వట్టి
  • చేస్తున్నాడు
  • అట్టి
  • ఊర్వశి
  • అక్కడ
  • ఉన్నది
  • కనుక
  • కంటె
  • లేదు

Extractive Summary:

ట్రే ఆ ఇచ్పైద్రునేన మహాయోగీ మమతుల్యో న సంశయః * అంటు న్నాఢు మహా శివుడు 1 మైధునం వల్లి మహాయోగి తనంతటి వాడవుచాడట 1 సంశయం ఏ మ్యాత్రమూ లేదట 1 మహాశివుడి కేం ? నర నారాయణుల తపస్సును భగ్నం చెయ్యడానికి ఇందుడు రంభాదులను పంపగా - నారాయణ మహర్షి నవ్వి ; తన తొడలోని ఒక వెంటటుకను పెరికి , వాళ్ళ ముందుకు విసరగా ___ అది వాళ శం దరినీ మించిన సౌందర్యవత్తై వెలిసింది 1 తెం6 భీమన్న ఒక పరమయోగి వెంటుక 1 ఆతడు తన ఒకొక్క- వెంటుకతో ఒకొక్క భువన సుందరిని సృష్టించి ఉంటే - వమయేవి లోకాలు ?


Chunk 29 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0281-0290.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9209

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • కాదు
  • నుంచి
  • నీవు
  • లేదు
  • ఉంది
  • ఆనంద
  • కోసమే
  • రెండు
  • కోసం
  • కావచ్చు
  • నాకు
  • బొమ్మ
  • లోని
  • ఇక్కడ
  • రావచ్చు
  • సంవత్సరాల
  • శృంగారం
  • చీకటి
  • శ్రీ
  • సీవు
  • కనుక
  • ఆనందం
  • రాగవై
  • ఒకరి
  • మనస్సు
  • శరీరం
  • చెట్టు
  • నిత్య
  • వయస్సు

Extractive Summary:

(బహ్యాబేసిన బొమ్మ = చ్మితముగ తిరిగి (హ్మనే బొమ్మ చేసిన పడక టిళ్లు ఈ (ప్రపంచము ; ఇందులో నెవరు లేరు ; నఠము మన బొమ్మ బొరునులే నందడించు ! ఆద్యంత రహితమైన ఈ విశ్వులిల సమస్తమూ మన కామ కళా రాగ లీతే కద 1 ఈనాడు మన దేశంలో __- (పతివాడికీ +, తన కంట ఒక సంవత్సరం పెద్దవాడైన ,పతివాడూ వృద్దుడే కద ?


Chunk 30 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0291-0300.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9714

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వాళ్ళు
  • ఇలాంటి
  • భార్య
  • లేదు
  • తర్వాత
  • జీవితం
  • అట్టి
  • శరీరాన్ని
  • ఆత్మను
  • శ్రీ
  • ఉంటే
  • జన్మలో
  • కొంటూ
  • ఉన్నారు
  • భర్త
  • కోరింది
  • తానే
  • మగడు
  • మేఖల
  • ఎంతో
  • ఆత్మ
  • చోటనే
  • కాని
  • రెండు
  • కోసం
  • అంతటి
  • మేనా
  • రాగవైళాఖి
  • శక్తి
  • సదానంద

Extractive Summary:

ఆ మగడు ఒక పిశాచ రాజ్ఞై ఉంపే - ఆమె జీవచ్చవంగా కాని -- ఆ వస్తువు తనకు లభించదు , మరో వస్తువు తన కక్కర లేదు 1 ఎవరి జీవిత మైనా దుఃఖానికీ , ఘర్షణకూ , వైఫల్యానికీ రంగస్థల మయిం దంటే .._ అందుకు హేతువు ఇలాంటి పరిస్థితే [| రాగవైళాఖి 297 ఇంతకూ ఆ కావలసింది ఏదో ఒక అపూర్వ అమూల్య అసాధ్య వస్తు వేమీ కాకపోవచ్చు తన సమీపంలో ఉన్నదే కావచ్చు * లోక దృష్టిలో చాల చిన్నదే +, ఒక్‌ తృణమే కావచ్చు , అయినా -- అది ఉంటుంది ?


Chunk 31 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0301-0310.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8607

OCR Issues:

  • ASCII junk on lines: [167]

Key Terms:

  • తాను
  • ఎన్ని
  • నీవు
  • కోరిక
  • అయితే
  • లేదు
  • దాని
  • జీవీ
  • మంజీర
  • దామె
  • తనను
  • నుంచీ
  • మళ్ళీ
  • హృదయ
  • తీరవలసిందే
  • లభించక
  • కాని
  • ఆనంద
  • జీవిత
  • వ్యక్తి
  • ఉంది
  • మనకు
  • తనకు
  • జన్మ
  • లేని
  • నుంచి
  • కణము
  • వైకి
  • జ్యాగత్త
  • తర్వాత

Extractive Summary:

అప్పుడు ఆ (ప్రియతమ లభించి తీరవలసిందే కద ? చుక్కలుకూడ లేని ఒక ఎడతెగని అమావా'స్యే కద మోక్షం ? మళ్ళా నీవు మరునాడు కనిపించే దాకా - ఈ లోపల - ఎన్ని యుగాలు , ఎన్ని విలయాలు , ఎన్ని అవతారాలు , ఎంత తపన, ఎంత (గంధం 1 (వతి కణము ఒక న్ప్పష్టి + (పతి కణము ఒక లయము, కణము తీణనుకు నడుము నందుకే మనుగగలు | తణములను పట్టి బుడగల వోళె చిదపనా?


Chunk 32 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0311-0320.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 7739

OCR Issues:

  • ASCII junk on lines: [109]

Key Terms:

  • వసంతం
  • పకృతి
  • లేదు
  • మానవ
  • నుంచి
  • నీవు
  • వసంత
  • లోని
  • జీవిత
  • చూడు
  • వాటి
  • గమ్యం
  • సృష్టి
  • మనకు
  • నీవే
  • సౌందర్య
  • ఆమెను
  • భీమన్న
  • వనములో
  • కాబోలునే
  • ఇదిగో
  • అన్నది
  • వసంతమే
  • తానే
  • అందుకే
  • దానికి
  • కంటికి
  • ఎంతో
  • అంతే
  • స్వార్ధం

Extractive Summary:

అమ్ల కటు కషాయ తిక్ర్త లావణ్య రస రుచులతో - ఇక్షు నింబ చూతాది రసాధిదేవతలు - తమతమ ఆత్మ రస కలశాలతో ఆ మాధుర్య రన రాశిని ఎలా "సేవిస్తున్నారో , చూడు 1 హార్టికమైన ఆ అమృత శ్రీవసంతం మన సౌంతం, శాశతం , రాగవై శాఖి 307 మన కే మిస్తుంది ఈ బాహ్యవసంతం ?


Chunk 33 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0321-0330.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8558

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నన్ను
  • నేను
  • నాకు
  • అమృత
  • నుంచి
  • దాకా
  • నీవు
  • శృంగార
  • ఆనంద
  • అన్నది
  • కోర్కె
  • పూర్ణ
  • ఉన్నై
  • నిండా
  • రాగవై
  • ఒక్క
  • రెండు
  • ఇంకేం
  • చాలు
  • నీవూ
  • నేనూ
  • మరొక
  • మళ్ళీ
  • మీరు
  • జీవిత
  • శ్రీ
  • వెన్నెల
  • ఉప్పొంగి
  • సౌందర్య
  • మధువును

Extractive Summary:

ఇదే జీవిత గమ్యం ఇదే జీవిత విజయం ఇదే మనం ఇదే (తిగాదేవి శోభన శోభా శ్రీ మందిరం ఉదయ చంద పూర్ణ బింబం ఉదయ భాను బాల వింబం రెండూ ర0డు వెన్నెల వెన్నముద్దలు ఎంత పరమ రుచిరంగా ఉన్నై ఇవి వీటి ఈ నడుమలోయలో మెత్తని నున్నని గుండని ఈ గిరుల వంపులో నీడల్లో అంచులను రాసుకొంటూ అలలతో గిరి మొనలను దువ్వుకొంటూ ఉప్పొంగి _పవహిస్తున్న యౌవన ధార ఎంత దివ్యంగా ఉన్న దిది ఈ అమృత ధార్యాపవాహంలో రేబవళ్ళ జంట కేకల "'కెందామర పూదొన్నెలో సంధ్యారాగంలా పొంగులు వారే సౌందర్య మధువును ఆస్వాదిస్తూ ఇఎయి ఈ చరణ పద్మాకరం నుంచి ఇటు ఈ మానస కాసారం దాకా నిరంతరం విహరించగల ఈ సోహం చ(కవర్తిత్వం ఎంతటి అమృత పదవి నా కిది ఓహో --- ఇదీ వసంతం నీ సహస్రదళ మన పద్యం నిండా పరమమధువు నా 'పెదవుల నంపుటి నిండా ఆనందమధువు ఈ పరమానంద మధుసంధానమే వనంతం ఇదే మనకు నిత్యుజీపన శ్రీమంతం రాగవై కాఖి ష్‌ కూజితంటో ఒత్తగల నీ రాగరంజిత కంబుకంరం మేరుగిరి శిఖరాలే , పూక్ణచర్యద బింబాదే అనసూయ పడగల సి పాచిండ బంగఠు బల్బులు న చా రెండు బంగారు కొండల మబ్బు శిఖరాల నుంచి దిగి + సువర సానుస్నిగ్ధ రుచులతో మిలమిల లాడుతూ , అ లోయలో. సీవు , నేను అనే వ్యక్తిత్వం కేవలం ముఖం వరకే । అదే స్వర్ణోకం | ఆ దిగువ చభువర్ణోకం మన రాధామాధవ విహార సుందర శ్షేతం | ఆ [కింది భూలోకం అంతా వట్టి ప్రజాస్వామికం 1 వోటు పషత్రాలన్నీ ఒకే రూపం 1 తేడా ఏమీఠే దక్కడ | ధాగవైళాఖి 313


Chunk 34 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0331-0340.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9940

OCR Issues:

  • ASCII junk on lines: [128, 286]

Key Terms:

  • కామం
  • ఆనంద
  • ఎన్ని
  • కాని
  • రెండు
  • శ్రీ
  • అమృత
  • తాను
  • అందరూ
  • చాలు
  • దామె
  • తపస్సు
  • కాదు
  • అందుకు
  • స్త్రీ
  • అనేదే
  • లేదు
  • ఒక్క
  • కంటె
  • భీమన్న
  • వట్టి
  • ఉన్న
  • వ్యక్తి
  • దానికి
  • దివ్య
  • పడింది
  • మనిషి
  • తప్ప
  • రాజకీయాలు
  • రాజకీయం

Extractive Summary:

ఈ రకమైన కుళ్ళువల్ల చెడేది ఆ కుళ్ళు కలవాళ్ళే 1 ' అలా చెడింది వర్ష 1 “ తాను (పేమించిందట ! వేదకాలంలో , పరమ మాదిగ కూడ వేద విభజన చేయగల్లిన దివ్యయుగంలో మనిషి మనీషిగా - బుషిగా - దేవుడుగా (బతక గల్గిన ఆ ఎప్పుడో , సాధ్యమై ఉండి ఉండవచ్చు నన్న సమాధి --- శిలా ఘటిత అర్థనారీశ్వర దివ్య శిల్పం వలె తన కళ్ళ బడగానే , తన కళ్ళును తానే నమ్మలేక , తానూ ఒక శిల్పమూర్తి అయినాడు కద వాపురెడ్డి | రాజకీయం తప్ప, జీవితమే లే దినాడు ఈ దేశంలో | ఒక రాజకీయ పార్టీ వలంటీరుపాటి కూడ చెయ్యడు - ఈనాడు ఈ దేశంటో - ఏ మహాకవీ $ ఎవరికి కావాలి కళా , కవిత్వమూ ఠి కావలసింది కూడు 1 దానికి ఆధారం రాజకీయం కూడు , గుడ్డ , వసతి , సుఖం, వినోదం , స్త్రీ ; అధికారం, గౌరవం , పదవి - అన్నీ కూడ మార్కెట్లో దొరుకుతై వెలకు ఉండవలసీంది డబ్బొక్కమే -.


Chunk 35 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0341-0350.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9411

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దైవం
  • ఎందుకు
  • వర్ష
  • ఆమెకు
  • సీవు
  • నేను
  • అనుభవం
  • కాదని
  • ఉన్న
  • వాళ్ళ
  • నాశనం
  • చూడు
  • ఉంటాడు
  • చైతన్య
  • చీకటి
  • నీకు
  • తర్వాత
  • నుంచి
  • గాని
  • కాగా
  • ఆత్మ
  • మంచి
  • ఒకరి
  • మరొకరికి
  • నొకడు
  • ఒక్క
  • మానవ
  • డతడు
  • జరుగుతున్నదో
  • వట్టి

Extractive Summary:

అర్థం కానివ్వనివాడు మత పెద్ద = ఈ గోలంతా మనకెందు కులే అనుకొనే వాళ్ళే ఈ ఆ స్తికజనం అంతా 1 ఏ రంగంలోనైనా సరే - నంస్థలోనైనా సరే - ఈ దిక్కుల్ని పాలించే చిక్పాలకులు , వాళ్ళ బంధుమ్మితులు , ఆ వాళ్ళ దాసులు , దాసానుదానులు - (పతిభావంతు లెవరూ ఆ చుట్టుపక్కలకు చేర కుండా జ్యాగత్త పడుతూ - తామే జిగేలుమంటూ , వెలుగుతూ ఊంటారు మళతావాల్హా | ఇతరుల కంట పడగూడదు ఆ అనుభవం 1 పడితే , కలిగేది వైరస్యమూ , వైరమూ , ఆపదా మాతమే 1 మన ఈ (ప్రేమలేఖలను చూచి వర్ష సంతోషిస్తుందనుకొన్నావా?


Chunk 36 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0351-0360.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9106

OCR Issues:

  • ASCII junk on lines: [385]

Key Terms:

  • శక్తి
  • మనమే
  • బట్టి
  • శృంగారం
  • మానవ
  • వేరు
  • ఫీమన్న
  • ఎన్ని
  • ఆనంద
  • నాన్న
  • ఆత్మ
  • మనకు
  • నీవు
  • జగము
  • అయినా
  • జాతీ
  • చేతి
  • దాని
  • శృంగార
  • మానవుడు
  • ఏమిటి
  • కారా
  • వట్టి
  • రాగవై
  • ఉండడం
  • చుండు
  • అయితే
  • వివిధ
  • వీజం
  • అందుకే

Extractive Summary:

జీవిత వేదాంత కాఖలు 1 మధు విద్యా మయూఖలు 1 ఈ మన శృంగార లేఖలు 1 నా రచన లెల్ల బంగరు చిరళే నీకు , పద్యాలె లంగాలు , పాటలే వోణీలు, భావాలె ఛోశీలు , ధ్వనులఠె యోసన శ్రీలు! ఈ కేతా లన్నిటా ఉండేది ఒకే ఒక దేవీ దేవ ద్వయం . ఈ పరిణామ వృత్తం అంతటికీ మూల భూతం ఒకే ఒక బిందువే అయినప్పటికీ --- ఏ త దంత్తర్గత వీజ కళా పవృత్తులు అసంఖ్యాకం కనుక , అసంఖ్యాకంగా వెలిళారు దేవతలు __- వివిధ రూపాలతో , వివిధ తత్వాలతో , వివిధ నామాలతో .


Chunk 37 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0361-0370.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 8769

OCR Issues:

  • ASCII junk on lines: [40]

Key Terms:

  • నేను
  • నీవు
  • దాన్ని
  • ఆనంద
  • ఆత్మ
  • నాకు
  • శ్రీ
  • లేదు
  • నాలో
  • మనమే
  • భీమన్న
  • ఆనందం
  • మిగిలి
  • అయినప్పుడు
  • ఉంది
  • సీవు
  • కనుక
  • నన్ను
  • పురుషుడు
  • సుందర
  • సమస్త
  • శరీరాల
  • శరీరాలు
  • శరీరం
  • స్పర్శ
  • శరీర
  • స్రీ
  • తొలి
  • ఇంతటి
  • ఇంకా

Extractive Summary:

ఈ భక్తి 1 స్రీని పురుషుడు , పురుషుణ్ణి త్రీ = ఆనంద సుందరంగా అనుభవించడం ఒక కళ | అదే పరమ కళ 1 ఈ కళాదర్శనమే భగవద్ధర్శనం 1 ఈ పరమ సుందర దర్శనయా(తే జీవితం - మనవంటి పూర్ణ జీవ జీవనీ శివ సరస్వతులకు 1 రా పోదాం 1 అటు = రాగ వైళాఖిగా 1 ఇటు = రాగ లక్ష్మిగా | నడుమ - విశ్త్వైక శ్రీవన రాగమూర్తినైన నేను - నిత్యాళ్యు దయ సమున్నూత్న వసంత వైభవంతో అభిరమిస్తుండగా -__- రా - పోదాం - ఈ సమస్త షేశాలలోనూ మనమే ఉంటూ 1 ఈ కేతా లన్నిటిసీ మనలోనే నిలుపుకొంటూ 1 మన టబకుకె క్షేత్రము ౩? ముఖ్యంగా శ్రీకి ఎ మనస్సు 1 హృదయం శ ఆత్మ అన్నీ ఒక్కు- శరీరమే కద | రాగవ్లైళాఖి 851 శరీర తృప్తే ని ఎక్యమై దాన్ని |పసాదించిన పురుషుడే పరమాత్మ , అతడిలోనే ఆ మ పోతుంది శాశతంగా , (పేమ సిద్దే మోక్షసిద్ధి స్త్రీకి , చమ తాను ,పేమించిన పురుషుడు తింగి తనను ప శ (పేమ సీది .


Chunk 38 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0371-0380.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8581

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వెళ్ళొస్తా
  • మళ్ళొస్తా
  • నిన్ను
  • నేను
  • మొగ్గ
  • కొందరు
  • రైలు
  • లేదు
  • విశ్వ
  • కాలం
  • నుంచి
  • మళ్ళీ
  • కోసం
  • ఎన్ని
  • అన్ని
  • సౌందర్య
  • నిండా
  • ఎన్నో
  • ఒకొక్క
  • భీమన్న
  • చుట్టూ
  • కావడం
  • బైటికి
  • తిరిగి
  • దేవి
  • రెండు
  • రమ్ము
  • బరువుగా
  • వీడ్కోలు
  • ప్రాటుపారం

Extractive Summary:

ఒకొక్క స్రేషను ఒకొర్కా జన్మ * శత శతాధిక జనతా గర్భిణీ ఈ రైలు! ఎంత ఆనందోపరతి 1 విశ్వ సౌందర్య "కేర్యదం ఆంధమైతే , 'కేందదంలో పరమ సౌందర్య విక్నేపం శ్రీ వేంకట్నాది | ఒక మహాశక్తి న్నేతం ఇది 1 ఈ మహా సౌందర్యాన్ని దర్శించడానికి ఒళ్ళంతా కళ్ళు శేసుకొని , ఆనంద పారవశ్యంతో ఆహ్వానించాను జగదంబను _- ఈగలు , దోమలు , మిడతలు , ఎలకలు., రకరకాల తెగుళు _ ఈ జాబితాలో చేర్చబడవలసిన " వీళ్ళ ఎందుకిలా వదలబడ్డారో స్వేచ్చగా సమాజం మీదకూ , సేతాల మీదకూ | 368 భీమన్న


Chunk 39 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0381-0390.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8963

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పూర్ణిమ
  • నీవు
  • నేను
  • సీవు
  • నాకు
  • అతడి
  • పూర్ణ
  • ఇంకా
  • అంతా
  • కాని
  • అన్నదానం
  • నీవే
  • ఆనంద
  • తర్వాత
  • మ్మాతమే
  • భీమన్న
  • కాదు
  • ఎందుకు
  • ఇవన్నీ
  • లేని
  • నన్ను
  • సబ్బు
  • స్నానాల
  • రాధా
  • కూర్చున్నాను
  • నుంచి
  • ముఖ్యంగా
  • అందరి
  • భగవంతుడు
  • ముందు

Extractive Summary:

ఒక సామాన్యుడైన తం్యడే తన విడ్డలపట్ట్ల గల ఈ కర్తవ్యం నుంచి తప్పించుకో లేనప్పుడు -- మన అందరి దగ్గర నుంచీ భక్తి, ధ్యానం, ప్రార్థన ॥ పూజ: (వతం, తసం, యజ్ఞం , యోగం, నై వేద్యం వంటి అమూల్య దివ్య సంపత్తిని రాజధనంగా వసూలు చేసుకొంటున్న భగవంతుడు - ఒక పేద యాతికుడి ముందు బిచ్చగాడై చేయి చాపితే, అది అతడి కర్మగాక మరేమిటి ? పైశాలీ హద హూజ 1 అర్షనొరీశ్వర వ్రతం 1 యి సింధు స్నాన పుణ్యోత్సవం క రాదాకృష్ణ పూర్ణ పూర్ణిమా చీవ్యామృత రసాస్వాదనం శ ఇన్ని బశ్వురాక్టలు ఒక్కా స్నానాల గదిలో | ఎంత ఉన్మత్త మోహనంగా ఉంది -- ఈ మహా వైళొఖీ ప్రణయ వతం శ ఏంత 1బహ్మానంద సుంచరంగా ఉంది - ఈ (వాహ్మీ పాద పద్మాలయ సేజా రాగ లయ 1 వంత -- చర్మద నూరు సమున్మీలిత సచ్చిదానంద రాగ అహనకి పదాం -- జగసులో విశసించు సొందరరముల కెల్ల స్నానాల గచియ ఉద్యాన పద్యాకరము 1 పద్యళ?ిక ల పేడ టపజయోదయ కదోటు 1 ఉదయేందు కలకిలో ఊఉ కి విలోనందాళు శే ష్‌నో రన్యశేయముల్‌ క ఇన్‌ పూర్ణ రాగాబ్టిలో 1 ఈ వాసంత రమా సమస్తమును నా జి ఇంక 1 కాలో శ్రర శ్రీ వాల్లభష్చిము నాకు దకిినదిపో = జీవేశ్వ రావాన్టమై క స్తత ఫమన్న అలంకారాలు శశీరంవరశే | సీరలంకృత నగ్న న్మిశేయన సరిభూతే పరమ రసానుభూతి ( సీవు వచ్చేవరశే నేను 1 సీవు వచ్చిన తర్వాత మనం 1 మనం అంపే ఈ తోకాలోక సమస్తమూ 1 మనం అంపే భగవంతుడు 1 అదే ట్రీ వేంళటేశ్వుర మహాళ క్షి !


Chunk 40 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0391-0400.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9527

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • క్యూ
  • కాదు
  • ఆనంద
  • పురుషుడు
  • రకరకాల
  • మోక్షం
  • నీవు
  • నేను
  • కోసం
  • లేదు
  • ద్వారా
  • అట్టి
  • ఒక్క
  • అతడే
  • లోని
  • ఇప్పుడు
  • నాకూ
  • చుట్టు
  • క్యూలో
  • చేతిలో
  • నాకు
  • మిచ్చో
  • ఉండదు
  • అతడి
  • తాను
  • మొక్కులు
  • శ్రీ
  • అందుకే
  • శక్తి
  • రూపంలో

Extractive Summary:

చేనితీరళ తప్పదు _ ఎప్పుడో ఒకప్పుడు | అందుకే _ బద్ధకించగూడదు మనం ం ఒక్కులి ప్త బద్ధక్రి స్తే , ఒకజన్మే వెనకబడిపోవచ్చు__ఆద్యంత్ర రహితమైన ఈ మహి ళ్యూలో | ఉక్క క్షణం ఏమరి స్తే 7 ఒక జీవితం జీవితవ్సే నాశనమైపోవచ్చు - ఈ జగద్వేగంలో | అప్పుడ్లు _ దై వాన్నీ * కర్మనూ, చుట్టు వక్కల వాళ్ళనూ , ఎంత తిట్టుకొన్నా = ఉండదు లాభం _ తొందర దేనికి 2 సాగనీ క్యూను 1 ఆగుతూ , పైగృత్రూ ఉన్న ఈ క్యూ - కెరటాల్స వేస్తున్న మహా గోదావర్రిల్రా ఉన్నదా ? ఓసో | క్రోన్రి, క్యూ పొడుగునా క్షోత్రల్పు | ఒక వెద్ద కోతి శ్రీకృష్ణ పరమాత్మలా విహరిస్తున్నది _ ఆడ కోతుల గుంపులో (వతి ఆడకోక్రీ నతశిరన్మ అవుతూవుంది _ (వీయడ్స దగ్గరక్ష రాగానే సాష్టాంగపడుత్తూ ఉంది - అతడి ముందు అట్టి పతి (పీయురాలినీ జబ్బలు పట్టుకొని లేవదీని , రెడ్డ బుగ్గలూ ముద్దాడి , మన్నిస్తూ ఉన్నాడు ఆ మర్కట మవూ రసికుడ్సు। రాసలీలా రహస్యాన్ని చూపుతున్నాడు ఖభగవంత్పడ్చు భక్షులక్ష ! మన ఈ అనుకోని ఆలింగన నుఖం చూచి ఏడ్చుకొన్న వాహ్మ ఉన్నారు ఆ క్యూలో | భగవంతుని ఇచ్చకు ఎవరేడ్చి ఏం చెయ్యగలరు ?


Chunk 41 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0401-0410.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 8679

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • బస్సు
  • శ్రీ
  • స్వామి
  • నీవు
  • క్యూ
  • నుంచి
  • కాదు
  • వేరు
  • ఎవరు
  • రెండు
  • లాంటి
  • నండూరి
  • నీవే
  • అంతా
  • మూర్తి
  • నాకు
  • భీమన్న
  • శరీరం
  • లేదు
  • వచ్చి
  • మనకు
  • క్షణంలో
  • విశ్వ
  • రాగవై
  • ఎన్ని
  • ఎంకి
  • నాజూకు
  • కవిత
  • ఒడిలో

Extractive Summary:

(ససవించేసింది బస్సు జనాన్ని --- విశంలోన్‌ సమస్త నాగులూ వాగులుగా (ప్రవహించి వచ్చి, కలిసిన వేయి పడగల ఆదిశేషుడి లాంటి ఒక మహా నిర్షరి ఒడ్డున 1 నేతం - ఇంకా రెండు ఫర్దాంగులు | | ఆచీర - ఆకట్టు - ఆ బొట్టు - ఆ ఒయ్యారం | ఆ. ఏదీ , పాడు -__- న ఎన్నాస్సు మనకోలె ఈ సుఖము లంటి " ___ నిజంగానే కంట తడిపెడుతున్నా వేమిటి ? హృదయ పద్మకళికను వికసింపజేసి , అచ్చటి పడ్మాసనను సాఇాత్య్మరింప జేసేది కవిత 1 దాన్ని సాధించిన రనదార్శనికుడు నండూరి 1 ఏ పాటో, పద్యమో పాడుకొంటున్నప్పుడు ఆ వ్యక్తివ తద్భావం తానే ఆయిపోగలిగినప్పుడే - దాని ఉద్దేశం నెరవేరినట్టు రస-స్నానం చేసిన ఆత్మే పరమాత్మ .


Chunk 42 — raagavaishakhi-(-srungara-lekha-kavyam-)_pages0411-0418.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 4824

OCR Issues:

  • ASCII junk on lines: [170, 171, 174, 177, 178]...

Key Terms:

  • అమృత
  • నీవు
  • కొండమ్మ
  • గంగమ్మ
  • ఎచ్చట
  • నిండ
  • నుంచి
  • వాళ్ళకు
  • మాతం
  • శక్తి
  • నిన్నే
  • కావచ్చు
  • కిందికి
  • సుందర
  • ఇక్కడే
  • ఇద్దరం
  • ఇక్కడి
  • కోతులు
  • అదిగో
  • కింద
  • నగ్న
  • లేని
  • అంజలి
  • నిత్య
  • విశ్వ
  • మధువు
  • మెలపడే
  • దేవుడు
  • మాలిన్యం
  • మానవుల్ని

Extractive Summary:

ఇక స్పర్శ నమే లభిస్తే ఎంత సుకృతం 1 ఈ యాకు లంతా ఎంత అదృష్టవంతులో | "కేవలం నగ్న సౌందర్యంలో + నగ్న పావ్మిత్యంలో , నగా నందంలో మునిగి తే శ య లుతున్న దివ్యాత్మలు వీళ్ళు 1 ఎలాంటి పాప పంకిలమైనా పోతుంది ఈ కేత స్పర్శకు! ఆకాళం ఎత్తునుంచి , శివుని జటాజూటం నుంచివలె , (కిందికి దూకుతున్న ఆ అమృత గంగలో జలక మాడడం _- ఓహో , ఎంత బాగుంది 1 సమ స్త విశ్వమూ ఒక అంజలి - ఈ అమృత ,పాసాద నిత్య ధార [కింద 1 కొండమ్మ చెల్లెలు గంగమ్మ | మహాశక్తులు ఇద్దరూ | సర్వ శక్తి నాథుడు మహేశ్వరుడు | విశ్వరూపిణి - విశ్వజనని - కొండమ్మ 1 ఆమె నుంచి అభి వ్యక్తమవుతున్న విశ్వ జీవనధార గంగమ్మ ! (పణయ శృంగార కామ కళా (త్రిశక్తి రూప రాగ రన రమణీయ మూర్తి ఈ విశ్వం | ఈ విశ్వమే మనం నీవు - నేను ఒకే ఇద్దరం | ఒకే రాగం!