Telugu pushapalu antharartham - anilvaranasi/indianlanguages GitHub Wiki

స్‌ (౧/౯౧/7648 వా/6౧౧౯[64/౧/65 0౧ ౧౯౬౦ |/₹5/వా ఖ్‌

  • వం 4470577240 “౧4 2/0 గ206000/ జ్‌ ఫుష్పాలు - అంతరార్ధం . టో సా మ్లీ౫ త్ర లా రచయిత్రి దాః జి. అరుణ కుమారి హైదరాబాదు విశ్వవిద్యాలయం వా ప్రకాశకులు జం! | [భై శ్రీ అరబిందో ఇంటి[గ్రల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటి ద్ర / కం. | ది మదర్స్‌ ఇంటిగ్రల్‌ స్కూల్‌ | ్‌ శ్రే ట్‌ న విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044.

శ చగ/గ/70046 5౮/004054/64/0/6€5 0౫౯ ౯౭౬౦౧౫౭| స్ట క్ట - వగ? 4400502240 ౮44 246 ౧4౦౮267 ఫ్రుష్వ్భాలు - అంతరాల్లం థి గి హో రచయిత్రి దాః జి. అరుణ కుమారి హైదరాబాదు విశ్వవిద్యాలయం .. ప్రకాశకులు శ్రీ అరబిందో ఇంటి[గ్రల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటి ది మదర్స్‌ ఇంటిగ్రల్‌ స్కూల్‌ విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044.

ముద్రణ నవంబర్‌ 2006 ప్రతులు 500 మూల్యం రూ 5/ న్వామ్మృ్మములు రచయిత్రివి ప్రాప్తిన్గానములు వం క. అక. 12 వా? 2౧ 72/7 డా॥ జి అరుణ కువమూరి వ్లాటు 49, పద్మావతి కాలని గంధాలయ ౧) స్వరూప్‌ నగర్‌, ఉప్పల్‌ యాలకుల సూ హైదరాబాదు 500 039 శా యెల్లో ఫోన్‌ 27202252 టీ. , కలం లే జయ వీ 2) శ్రీ మాత్య నిలయం వె - రం పి సత్యనారాయణ రావు పైద బాద్‌ నడ ఇనెం 2-2-647/4/18, నాయిబాబా కాలన్‌, శివం రోడ్‌, హైదరాబాదు - 500 013 ఫోన్‌ 27420394 గ ముద్రణ య్ర్‌ సాయి తిరుమల ప్రింటర్స్‌, ౮ చిక్కడపల్లి, హైదరాబాద్‌ ఫోన్‌ 9246552072 (€ డిటెపి శ్రీ జ్యోతి గ్రాఫిక్స్‌ చిక్కడపల్లి, హైదరాబాద్‌ ఫోన్‌ 66414744, 65159105

నం. తం నమోభగవతే శ్రీమాత శ్రీఅరవిందుల “పుష్పాలు-అంతరార్థం” వారి పాద పద్మములకు వినమభక్తితో ఒక పూజా పుష్పంగా అరుణ అర్పణ.

ముందుమాట శ్రీ చదలవాడ కృష్ణారావుగారి శ్రీ అరవిందకేంద్రం, నర్గంపేటకు శ్రీమాతారవిందుల 'దేవసంఘంి' సదస్సు సందర్దంగా వెళ్చినప్పుడు విజయలక్షిగారు పువ్వుల మీద వ్రాసిన కవితలను చదవటం, 'మతాలనే వుష్టాల దశపోయి. ఆధ్యాత్మిక ఫలాలు పండాల'ని వాంఛించే శ్రీ దాదాజీగారు వాళ్ణల్బంతో ఆమె కవితలకు ముద్రణారూపాన్ని ఇవ్వటం జరిగింది చిన్నచిన్న కవితలే అయినా విజయలక్షిగ్రారి లోని జిజ్ఞాస వారిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆ కవితలకు ముందుమాట కనీసం రెండుపుటలైనా ఉండేటట్లు రాయమని నన్ను అడిగారు. ముందుమాట రాసేటప్పడు శ్రీమాతారవిందులు పువ్వులను గురించి ప్రస్తావించిన విషయాన్ని పదిమందికి అంటిస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది ఈ విషయాన్ని తరచిచూడగా ఒక సిద్ధాంతవ్యాసం అయ్యేట్టుగా కనిపించింది రెండు పుటలు ఏడుపుటలై, పన్నెండై.-. పి నత్యనారాయణగారి ప్రోత్సాహం అండై ఇంతై ఇంతింతై.. మరింతపెరిగి కొండంతై ఈ రూపం ధరించింది సొహిత్యాన్వేషణ నా అభిరుచి కాబట్టి నంన్కృత, ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాలలో వువ్వులను గురించి ఇంత వన్తువుందా? అని ఆశ్చర్యపోవటం నావంతయ్యింది అయినా యాద్యచ్చికంగా కలిగిన ఈ సంఘటన వలన శ్రీమాతారవిందుల బ్లెసింగ్‌ పష్మాకెట్లలో ఉండే పువ్వులకున్న మహత్యాన్ని నిశితంగా తెలియజేసింది మతపరంగా హిందు, ముస్సిం, నిక్కు, ఇసాయిలు ఇచ్చే ప్రాముఖ్యత కూడ నన్ను ఆలోచంపజేసింది ఈ ప్రేరణను కలిగించిన శ్రీమాతారవిందులకు, దాదాజీ శ్రీ వి మన్‌మోహనరెడ్డి గారికి, పి సత్య్సనారాయణగారికి, జి ప్రకాశరావుగారికి నా కృతజ్ఞతలు | గ - డా! జ అరుణకుమారి

పుష్పాలు - అంతరార్థం పువ్వు జక శక్తివంతమైన సృజనాత్మకమంత్రం పువ్వు తన

నాధుస్వరూపంలో ప్రతికంపనాలను సంతరించుకొని ఒక్కొక్కరిలో ఒకొక్క వర్ణనాతీత భావాన్ని కలిగిస్తుంది భగవంతుడికి భక్తుడు అర్చించే వువ్స్చం మంత్రవువ్చం ప్రమికుడు ప్రియురాలకు అర్చించేపుష్టం ప్రేమపుష్టం. శిష్కుడు గురువుకు అర్హించే పుష్టం పూజాపుష్టం. ఈ విధంగా రకరకాల భావాలను, సంకేతాలను అనునంధానిస్తాయి. పుష్టాలు. ప్రేమసందేశాలకు, పూజలకు, ఆకాంక్షలకు, ప్రకృతి ఆరాధనకు, దేవుని చిద్విలాసానికి ప్రతిరూపాలుగా పువ్వులు ఆవిర్దవించాయి ఈ ప్రపంచంలోని సౌందర్యమంతా దేవుని చిద్విలానానికి అద్దం వడుతుంది. భగవంతుని ఆనందపారవశ్ళపు లాస్యం నిగూఢంగా సర్వత్రా వ్యాప్తమై ఉంది. శ్రీ అరవిందులు 'సావిత్రి మహాకావ్యంలో సౌందర్శాన్ని గురించి, వువ్వులను గురించి ఈ విధంగా వర్ణించారు.

“గం 0060 వ౭ంగాలలూ లి౭౭40 72770౧ 6౮04వ 662942

20 72274020 57246 బా ౭౦/౭0 లుంగ౧ళ/60/0,

గ 2000 72 ఈ 127740 572000 72 6 66హ 560

7౮ 464 ౧4227ట్రైం62064 లంబ 22 00టా 624 4046”

*_ వువ్వులు క్షణభంగురాలు క్షణికకాలమే ఉండి వాడి పోవచ్చును. కాని వాటి సౌందర్యం మన మనస్సులలో అనంత భావాన్ని స్ఫురింపజేసి మురిపిస్తాయి, మైమరిపిస్తాయి, రంజింప జేస్తాయి వువ్వులు మానవ జీవితంతో ముడిపడి వారి

(క్ర

నుఖదుఖాలకు అతీతమైన ఆనందాన్ని కలిగిన్తాయి. 'పువ్వు పుట్టగానే పరిమళించూ అన్నట్టుగా మనిషి జీవితం పువ్వువంటిదే. మానవత్వం అనే పరిమళాన్ని వెదజల్లి జీవించాలని జవ్యసార్థకతను తెలియజేస్తుంది దైవ, మానవ కళ్ళాజోత్సవాలలోను, మరణ సమయంలోను మౌనసంకేతాలను అంటిన్తుంథి “2000 గంగా వంగి 72 274 048% 420 ౧౫6 2724 662027 -న్‌గై? 4రగ05/0/00 పువ్వులు వికసించి, మరణించి మురిపిస్తాయి. స్త్రీలను, 'బిత్రకారులను, వాద్గేయకారులను, కవులను, రచయితలను, నాటకకర్తలను, తాత్తికులను అలరించాయి “5 2660 ౧౮6 ౧2008 రింం076 4 277067 00 20౪6 బ ౯

  • 6౬4058 40౧0 నేను చిత్రకారుజ్ణి అయినందుకు పువ్వులకెంతో బుణవడి ఉన్నాను అని అన్నాడొక చిత్రకారుడు. “అలరులు కురియగ ఆడెనదె..* అని అన్నమాచార్చుడు కీర్తిస్తే. “మందార మకరంద మాధుర్శమున దేలు మధుసంబు వోవునే మదనములకు.” అని పోతన భగవంతుని పరమైన చిత్తాన్ని వర్ణించే నందర్భంలో వుష్టాలను ఉవమానంగా వాడుకున్నారు. “00404 ౧2667 1406 0౬ 07 7౮ 2006 22౫ 6472074 0౫ 7౮ ౧6౮ - - కగిటిగిగటగ ౮౦8౬లగ44గ. (6

మెడలోని వజ్రాలవోరాని కన్నా నా బల్లమీద గులాబీలను ఇష్టపడతానన్నారు

పువ్వులు వికసించినట్లే మూనవుని జీవితంలో ఆశలూ చిగురించి ఫలిన్తాయి ప్రతి పువ్వు ఒక ఆజ్కే అనేక భావాలను తెలియజేస్తుంది. భావప్రసారాలు కలిగిన అసలైన భాషకలవి పుష్టాలు.

(గాం౭దా 278 లో 072/6 లిడ్రాందా 6 ౧640౯౭"

= “౯క ౧40742

పుష్టాల భాషలు ప్రకృతిలోని మౌన ఆరాధథనలని, ప్రకృతి వువ్వులతో పులకిస్తుందని శ్రీమాతారవిందులు అనటం వల్ల పువ్వుల విశిష్ట మనకు అవగతమవుతుంది. పువ్వులు మరణించినా వాటిని జాగ్రక్తపరాచి అలంకరణకు, ఫ్వ్యృతికి, అందానికి చిహ్నంగా, అభినందనల రూపంగా రూపొందుతున్నాయి.

పువ్వుల గుణాలు

అన్ని దేశాలలోను వువ్వుల వృత్తాంతం అనేక మతాలతో ముడిపడి ఉంది హిందువులు, ముస్లింలు, సిక్కులు, మరే మతస్గులైనా వారి పూజా విధానంలోను, పౌరాణిక గాథలలోను పువ్వులకు బక ప్రతేక న్ధానం ఉంది పువ్వులు ప్రేమకు, ఫ్యతులకు ిహ్మాలు. ప్రకృతిలోని పదార్థాలు పువ్వులలో ఇమిడి ఉన్నాయి అవి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు భూమి, శూన్మం మొదలైనవి రంగు, రూపం, వాసన, సౌకుమార్శమేగాక ఏటిలో ఇంకా వర్ణనకు అతీతమైనది, చెప్పశక్కం కాని_నిగూఢత్వం, కంటికి కానరాని

సూక్ష్మృత్వం వంటిగుణాలు దాగి ఉన్నాయి. అంతటా వ్యాపించి ఉన్నట్లు భావింపబడిన జక పదార్ధం మనలో ప్రకంపనలు ప్రసరింప జేస్తాయి పువ్వులలో నిర్మలత్వం, కోమలత్వం, సంపూర్ణత్వం అనే గుణాలకు మించినధి మరొకటిలేదు.

యుగయుగాలుగా పుష్టాలు స్త్‌ పురుషులను, అందులోను స్త్రీలను ప్రత్చేకంగా ఆకర్షిస్తున్నాయి. దానిలోని సూక్షగుణమే మానవ జీవితంలో బక ప్రక్షేక స్థానాన్ని సంపాధించుకోగలిగింది. పాండిచ్చేరి ఆశ్రమంలో పువ్వులకు ఒక ప్రత్యేకత ఉంది. శ్రీ మాత పుష్పాలకు ఆధ్యాత్మిక అర్థాలను అందించారు. వువ్వులను ప్రేమతో, ఆప్కాయతతో, శ్రద్ధతో గమనించి తననుతాను తెలుసుకోవటానికి, ' భగవంతునితో సంబంధాన్ని నెలకొల్చకోవటానికి ఇవి శక్తివంతమైన మాధ్యమంగా పరిగణింపబడుతున్నాయి.

టెన్నిసన్‌ పుష్పాలను గురించి ఈ విధంగా వర్ణించారు.

“06 ౧0౪6) లజ గ్ల | 600444 గ42గ/4724 11726004 22 7000 274 60 6౫24 47 22 6 2 వశం గాం ౧4౧ 604 474 8422 బా

వువ్వులా న్వచ్చమైన ప్రేమను గుండెలో నింవుకొని ఆశ్రయించిన వారికి మంచి అనే సుగంధాలను వెదజల్లి, పవిత్రమైన జీవితాలను గడపమని మనకు సందేశాన్ని అందిస్తున్నాయి. ఇదే మన జీవిత పరమార్థం కావాలి. జీవితం పుష్టంలా వికసించాలి. అది భగవంతునికే అర్జితం కావారి “8 726 లోంవాంగ్లా 26 42204౯7 త్రం బల్లోం 06 లిగాణలో.

  • (౯౯ 0/45 (8

పువ్వులలో ఉల్లాసం, కోపం, అనసూయ, ఆనందం వంటి గుణాలు కనిపిస్తాయి

శ్రీమాత శ్రీఅరవిందులకు పువ్వులను పంపించేవారు శ్రీమాతకు కూడ రోజూ పువ్వులు పంపించేవారు శ్రీ అరవిందులు పనుపవు మందార (అతిమూనన సౌందర్యం 5301ల]! 062200తో 'శ్రీమాతను చూడబోతున్నావు అని శ్రీ అరవిందులు అంటె పువ్వు నవ్వేదట. పువ్వులు తమ ఆనందాన్ని వృక్తం చేస్తాయన్న మాట

పువ్వులు అసూయ, కోపాలను కూడ ప్రకటిస్తాయని శ్రీమాత ప్రకటించారు. శ్రీ మాత ప్రతిరోజు కొంతమంది వ్యక్తులకు పువ్వుల నివ్వటానికని పువ్వులను ఎంచుకునేవారు. బాగా విచ్చిన గులాబి ఎందుకని మిగిలిన గులాజీలతో చేర్చకుండా తేలికగా చేతితో పట్టుకున్నారు. అంతే ఆ పువ్వు గుండ్రంగా తిరిగి ఆమె చేతి వేలును ముల్గ్లుతో గుచ్చింది. పువ్వులకు కోపం ఉంటుందని, చైతన్యవంత మయినవని చెప్టటానికిదొక మంచి ఉదాహరణ. పువ్వులతో 'మ్‌రు చాలా అందంగా ముద్దుగా ఉన్నారని అంటే అవి బాగా వికసిస్తాయి.

శ్రీమాత నిత్యం మందార పువ్వులను టిపం దర్గర పెట్టేవారు. అతిమానస చైతన్యం (సూప్రమెంటల్‌ కాన్నియన్‌ నెస్‌, అతిమానస సౌందర్శం (సూప్రమెంటల్‌ బ్యూటీ అనే రెండు పువ్వులను జతగా పెట్టారు ఎవరో తెల్లని మందార పువ్వు, పెద్దది, మధ్యలో ఎర్రని వర్ణం గలది, అందంగా ఉంది. . ఈ పువ్వును కూడ మొదటి మందారం దగ్గరే పెట్టారు ముందున్న మందారం ఎంతో తాజాగా

(0

ఉంది, వెంటనే క్రింద పడిపోయింది. కోపంతో తనను తాను క్రింద పడవేసుకుంది పువ్వులకు అసూయ ఉంటుందన్న సత్యాన్ని గ్రహించారు

కొన్ని గులాజీలను ఇతర పువ్వులతో కలిపి పెడితే అవి అప్పటి కప్పుడే రాలిపోతాయి. పువ్వుల్లో మానవులకుండే గుణాలు ప్రతిబింబిస్తాయి.

బావోటం, నిర్మాహమాటం, సమానత్వం, దాతృత్వం, దయ పువ్వులలో కనిపించే గుణాలు. పువ్వబావోటంగా ప్రకృతిలో వికసిస్తుంది గాలి, కాంతి అన్నింటినీ ఆవ్వానిస్తుంది. ఆనందాన్ని సౌందర్యాన్ని ప్రసరిస్తుంది. నిర్మాహమాటంగా తనలో దాగివున్న సౌందర్భాన్షంతా ప్రకటిస్తుంది తన మన అన్న భేదం లేకుండా అందరినీ ఆహ్వానించి సమానంగా సువాసనలు వెదజల్లుతుంటి. పక్షపాతం లేకుండా సుగంధాలను వెదజల్లి ఇతరుల ఆనందం కోసమే జీవితాన్ని ధారపోసే దాతృత్వం గలది, దయాగుణం గలది. అంతేగాక కాటుక, తిలకం, అత్తరు, పన్నీరు, జొషధాలు, తేనే, వస్త్రాలు ఇలా ఎన్నో అవసరాలను తీరుస్తుంది. ఇవన్నీ అలంకారానికి, సౌభగ్భానికి, ఏిలాసానికి, ఆరోగ్యానికి జీవనానికి అత్సవసరాలే జీవనానికి ఆధారంగా నిలిచే పుష్టాలే ప్రాజాపాయాన్ని కూడా కలుగజేస్తాయి సుమా గన్నేరుపువ్వు ఇలా ప్రకృతి ప్రపంచంలో వింతలు కలిగించేవి మనకు తెలియనివి, కనిపించనివి, ప్రకృతి రహస్మాలుగా మిగిలి పోయినవి ఎన్నో ఎన్నోన్లో . పొశ్చాత్యపుష్పాలు : అందుకే బెలడోనా అనే పువ్వుకు ఇటాలియన్‌ భాషలో ఒక అర్థం, ఇంగ్లీషు భాషలో మరో అర్థం స్ప్సురిస్తుంది

(10)

ఇటాలియన్‌లో బెలడొనా అంటే అందమైన స్త్రీ అని అర్థం ఆంగ్లంలో బెలడోనా అంటే కాలకూట విషమని అర్థం. పువ్వు ఒకటే అయినా రెండు భాషల్లోనూ ఉన్న అర్థంలో ఎంత తేడా. అంబ్రోస్‌ జియర్స్‌ డెవిల్స్‌ నిఘంటువు ఈ విధంగా తెలియజేస్తుంది. అందుకే కాబోలు పషేక్టిసియర్‌ రోమియో అండ్‌ జూలియట్‌ నాటకంలో - గడ 772 2 7౧౮76 202620 12704 6 0240 6 ౧౦౮6 తొ 2౫6 0067 ౧276 0446 2644 6 లొఖడలగో

  • 004850 4౫5౨ 70005 గ్రీకు, పర్షియన్‌, చైనా భాషలు వేర్వేరయినా పువ్వులను గురించి ఏకభావాన్నే ప్రకటించారు గులాజిని కావాలను కున్షవాడు ముళ్టను గౌరవించాలి అన్నదే ఈ భాషల్లో సామాన్యంగా కనిపించే నామెత. అబ్రహాంలింకన్‌ కూడా ఈ మాటనే ప్రయోగించాడు వువ్వులపై ఉన్న ప్రేమను జపాన్‌లోని హైకూ రచయితలు ఈ విధంగా ప్రదర్శించారు “గం? 4 0760 లింగ “770 647700౮ 0267 తళగ్‌ బూ 6774786 26౮6 174/62778 [౮ గడ 046 గల 60620% . శ2706 ౧26/6 బా 70 770౯" 076 4778౧ 42072600
  • తిగంగ0 = తగ5గ0 “046 (2/౯ 07౯7 తిళణగాగా[్రి ౧0 ౧4 లి7270% 7? 047౦! తీ 12206 లం060ట
  • &00/715క5ా (1)

జపనీస్‌ హైకూల్లో తినటానికి తిండి లేక పోవటం వల్ల గిన్నెలో బియ్యవు గింజలకు బదులుగా వువ్వులను సమకూరుస్తామని, ఉత్సాహంతో మా వైవు చూసే వువ్వు న్యుతిచెందింది ఆకలితో ఉన్న గాడిద దానిని బలిచేసింది. కిందరాలిన పువ్వు మళ్టీ చెట్టున చేరింది పువ్వుకాదు అది సీతాకోకచిలుక అని వృంగ్భ ధోరణిలోను, పొడుపుకథా పద్ధతిలోనూ నడిచిన హైకూలలో పువ్వులు వస్తువుగా వ్రాతినిధ్యం వహించటం గమనార్హం,

పువ్వుల ప్రాతినిధ్యాన్ని గురించి చెప్పుకుంటూపోతే దానికి అంతమే లేదు. శ్రీమాత పాండిచ్చేరిలో శ్రీఅరవిందుల ఆశ్రమంలో శ్రీమాతారవిందుల నమాథిపై వ్రతిరోజు త్రికరణశుట్టితో వుష్టాలంకరణజలో శిక్షణ పొందిన భక్తులు మూడువేళలా అలంకరిస్తారు. నమాథధికి వచ్చిన భక్తునికి ఆ వువ్వులు నుగంధాలను, భక్తిని, తత్చరతని కలిగిస్తాయి. అర్హించుకోవటానికి మనసుతష్ట ఆ ప్రాంతంలో భక్తునికి మరో ఉసకరణమే లేదు ఆ పువ్వుల ద్వారానే భక్తునికి అనేక సంకేతాలు అందుతుంటాయి. భావప్రసారాలు కలిగిన ఆ పుష్టమహిమ అనుభవించిన వారికే వివితమవుతుంది.

శ్రీమాత ప్రతిరోజు సాధకులకు పువ్వులను పంచేవారు. ఎందుకని? పవ్వులు ఆశ్రమ వాతావరణాన్ని ఆన్జోదపరచేందుకు కాదు. వ్రవంచవముంతా భగవంతుని ఆరాధనకతోనం వినియోగపడుతున్నందుకు కాదు వువ్వులు మన ఆంతర విలువలకు ప్రతిజింబాలు, అవి మన అంతర సంకేతాలను

(1౬)

భగవంతునికి అందిస్తాయి. ఎన్నిసార్లు మన ప్యాదయ ఆర్ధతను వువ్వుల ద్వారా భగవంతునికి నివేదించుకోలేదు. ఎన్నిసార్లు శ్రీమాత ఆశీర్వాదాలను, మార్గనిర్దేశాలను పువ్వుల మూలంగా పొందలేదు. ఆమె చేతుల మీదుగా పొందిన ఆశీర్వచన పుష్టాలు

  • సజీవమంత్రాలు. అవి ఆయానమయాలలో దివృ్యమంత్రంలా పనిచేస్తాయి. సత్ససంధతతో తననుతాను అర్జించుకున్నవాడు దివ్య ప్రభావానికి లోనవుతాడు పువ్వులనందుకున్లవారికి ఆ పువ్వులు కాంతి పథానికి సోపానాలవుతాయి ప్రతి పుష్పానికి ఒక ప్రత్యేకమైన ఆకాంక్ష్మ విలక్షణమైన ప్రతిస్టందన, ప్రత్యేక అర్థం ఉంటుంది శ్రీమాత సుమారు వెయ్యి పుష్పాలకు అధ్యాత్మిక అర్థాలను అందజేశారు. ఉదాహరణకు - వధ్యం-అవతారం, ధదివ్యచ్చెతన్యం, తులని -భక్తి, ఎర్రమందారం-శక్తి, జిల్లేడు-థైైర్యం, వారిజాతం-ఆకాంక్ష్య, ఉమ్మెత్త-తపస్య మామిడిపూత-దివ్యజ్ఞానం, గులాబి-ప్రేను, సమర్దణ, మల్లెపువ్వు-పవిత్రత, గడ్డిపవ్వు-వినయం అని వాటివాటి ప్రక్రియలను బట్టి, గుణాలను బట్టి వివరించటం అనేది ఒక అద్భుత ప్రక్రియగా కనిపిస్తుంది. అందుకే శ్రీమాత పువ్వులను గురించి ఈ విధంగా అన్నారు వువ్వులు మౌనంలోని సౌందర్యాన్ని ఆత్మ నిర్వేదాన్ని బోధిస్తాయి "గం జం 2౮ 26 04060772 0౮6౫౦6 274 12౮ 126 రట త్రి? 2/18 1042 గ7౩౧౫4 ౧0౮7౫8 77 ల.
  • 7౧౬౯ ౧0745 (13)

శ్రీ అరవిందులు

వుష్టాలు వికసిస్తున్న నచేతనను నూచిస్తాయి కొన్ని సందర్హాలలో భౌతిక, ప్రాణిక, మానసిక సచేతనను సూచిస్తాయి పద్మం స్వేచ్చా సచేతనను సూచిస్తుంది

సామూహిక పరివర్తనను గురించి శ్రీ అరవిందులు "16 036 01 604 లో వివరించారు

పరిపూర్ణత మన మానవతా హృదయంలో

మన భూమిత్వ మనసులో మనిషి ఇచఛ్చలో

మనిషి శలీరంలో రావాలని చెబుతారు

ఇటువంటి పరివర్తన తేగల శక్తి ఎజెంటు గులాబి

త్రీ అరవిందులు ౧౫౯ 8204 6౮౦4)

శ్రీ అరవిందుల దార్సనికతకు, అభివ్యక్తికి అత్కున్నతమైన కలయిక 7/6 గ ఆ 6౮04. అతి మనస్సు దార్శనికత అభివ్యక్తి రూపం మంత్రం అతినునస్సు దార్శనికతకు ప్రతీక 7%6 6 6 ౮౭4 ప్రపంచ సాహిత్యంలోనే మార్షికమైన ప్రతీకలలో అత్యంత ప్రముఖమైనది గులాబి అని మనకు తెలుసు.

అతిమానసిక సత్ఫ్సం, అతిమానసిక తేజస్సు అతిమానసిక శబ్దం, అతిమానసిక ప్రేమ, అతిమానసిక శక్తి, జీవం, అతిమానసిక పదార్థం అని అతి మనస్సుకు ఏడు విధాలయిన సూర్భులను సంకేతించారు.

(14)

అతి' మానసిక తేజస్సును, ఇచ్చాశక్తి నూర్చుడిని 1058 01 118% లోను, అతిమానసిక శబ్దం, ప్రేమ, సౌందర్భం, ఆనంద సూర్యులను ౫056 01 01153 లోను, అతిమానసిక శక్తి పదార్థ సూర్ములను 096 01 1.6 లోను, జీవ సూర్ముడు 1056 01 ౨0౦౪ల లోను వృక్తమవుతున్లారు. అతి మానసిక ప్రకృతికి గులాబికి ఉన్న సన్నిహిత పోలికల వలన 1056 01 ౮064 గతిశీల సత్య సచేతన, అతిమానసిక శక్తికి మార్షిక ప్రతీకగా ప్రయోగింపబడింది.

శ్రీ అరవిందుల కవితనే కె.డి సేత్నా 11౧16 [056 దైవగులాజీగా, ₹[6 100 01 01406 త౩ంటుట/ దైవ సౌందర్భ రూపంగా భిన్ష్న దృ్యక్టథంలో అనుశీలించారు శ్రీఅరవిందుల 11056 0% ౮౦4 పూర్తిగా పారమార్థిక ప్రపంచాలకు చెందినది.

'60బజ్డంంగి గంగ ౯6 ్యూూం26 02720 6%

గం 0౯ బా లిం07 42 ౧౮౫47 లిం/280" = ౯|| 4రగ౦050050 ప్రాచ్య పుష్పాలు ; ప్రకృతితో పురుషుని జీవితం ముడిపడి ఉందనే విషయం జగటథ్విధితం మానవుడు పుట్టినది మొదలు ప్రకృతి ఒడిలోనే జీవనాన్ని సారించాడు. ఆదిమ మానవుడు నుండి ఆధునిక మానవుడి వరకు ఈ కళాత్మక ప్రపంచంలో జీవనాన్ని కొనసాగించిన వారే ఆది నుండి ప్రజా జీవనంలో పువ్వుల కొక ప్రతేక విశిష్టత, స్థానం ఉంది గ్రంథస్థమైన ఆధారాలను బట్టి పుష్ట ప్రస్తావన ఎలా కొనసాగిందో గమనిస్తే క్రమ పరిణామం కాలానుగుణంగా కనిపిస్తుంది. (15)

స్తోత్రాలలో, రామాయణ, మహాభారత, భాగవతాలలో

పుష్టప్రస్తావన కనిపిస్తుంది. పద్మప్రియే ! పద్శిని । పద్మ హస్తే । పద్యాలయే । పద్మ దళాయతాక్షి ॥

అని లక్షీనేవిని వర్ణించటింలో పద్మ ప్రాశన్ష్యం తెలుస్తుంది. భక్తిని ప్రదర్శించటంలో పుష్ట ప్రాధాన్మమెటువంటిదో భగవట్టితలో వివరించారు.

పత్రం పుష్టం ఫలం తోయం యో మే భకళ్త్ళా ప్రయళ్చతి

తదహం భక్షుపహృతమనశ్నాయ ప్రయతాత్మనః

భగవర్సీత 9-26

పత్ర పుష్టాదులు బీదలకు, ధనవంతులకు, పండితులకు, వాొమరులకు, సర్వులకు అందుబాటులో ఉన్న వన్తువులు. భగవత్తీతిని పొందటానికి సామాన్య వన్తువైనా ప్రీతితో, భక్తితో సమర్షిస్తే చాలునని ఈ శ్లోకం తెలియజేస్తుంది. పత్ర, పుష్పాన్ని సమర్హించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఇచ్చేది సామాన్సమే అయినా పరమభక్తితో ఇవ్వాలి భక్తిలేని రత్సరాసులను భగవంతుడు స్వీకరింపడు భక్తితో చిల్లిగవ్వ ఇళ్ళినా ఆనందంతో స్వీకరిస్తాడు భగవంతుడు.

భగవంతునికి భక్తితో పత్రానిచ్చి ఐదురుడు, ద్రౌపది పుష్టాన్నిచ్ని గజేంద్రుడు, ఫలాన్నిచ్చి శబరి, తోయాన్నిచ్చి (నీరు రంతీదేవుడు కృతార్జ్థులయ్యారు.

(16)

మహాభారత, రామాయణ 'రచనా కాలంలో ఉద్యాన వన వర్ణనలో పువ్వుల వర్ణన అధికంగా కనిపిస్తుంది సీతను పరిచయం చేసే సందర్భంలో ఆమె సౌందర్శ వర్దనకు ప్రాధాన్యం కనిపించదు కాని గుణ సంపద వర్ణింపబడింది పద్మనయన, పద్మదళాయతాక్షి వనజాక్షి, నీరజాక్షై పద్క్మలోచని వంటి వర్ణనలు కనిపిస్తాయి. కళ్ళను పద్మాలతో వాల్చి చెప్టవిం కనిపిస్తుంది.

రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు త్రికూట శిఖరంలో ఉన్న లంకాపురికి వచ్చినపుడు ఆ పర్వతంలో ఉన్న వ్యక్షాలు ఎడతెగక రాల్చిన పూలతో హనుమంతుడు కపష్టబడిన వాడై పుషముయంగా భాసించాడని వర్ణించారు.

“కతః పాదముక్తేన పుష్టనర్నేణ వర్యవాన్‌,

అభివృష్టః స్థిత స్తత్ర బభౌ పుషుయో యథా

నుందర కాండ 2-2

అగ్ని పరీక్షకు గురైన నీత వాడిన పువ్వులా ఉందని, రాముని హృదయం మెత్తటి కుసుమంలా ఉందని మనోభావాలను ప్రదర్శించే సందర్భంలో పుష్ట ప్రస్తావన ప్రకటితమవుతుంది ఈ విధంగా నగర వర్ణనలకు, పర్వత వర్ణనలకు, కనుల వర్ణనలకు, మనోభావాల వర్ణనలకు పరిమితమైన పుష్పాలు కాళిదాసు కాలంలో మరో విధంగా రూపుటబిద్దుకున్నాయి.

కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో వసంత లక్ష్మి శోభను వర్ణించే సందర్భంలో అథధరాన్ని అశోక పుష్టంతోను, పత్రభంగ అలంకరణను కురవక పుష్టంతోను, తిలకధారణను తిలక

(17)

పుష్పంతోను వర్ణించాడు పెద్దలను పరామర్శించేందుకు వెళ్టే సమయంలో పుష్పాలను తీసుకెళ్ళడం అశోక వృక్షం పుష్టించటానికి పాదతాడనం చేయటం వంటి విశేషాలను తెలియజేసాడు. రాజులకు ఆవ్వోనాన్ని పలికాయి కుసుమాక్షతలు అని వసంత శోభను వర్ణించారు స్త్రీలలో ఉండే ప్రేమ, అసూయలను వర్ణించే సందర్థంలో సూర్భోదయాస్తమయ కాలాలలో పద్మం స్థితిని మాళవిక ముఖంలో చూపించాడు నుర్హోదయో భవతి యా సుర్మాస్తమయో చ పుండరీకస్య్మ వదనేన సువదనాయాథేస్తే సమవస్థే క్షణాదూఢే. మాళవికార్ని మిత్రం - నాల్లవ అంకం-7 భార్యాభర్తల వియోగాన్ని అభిన్మక్తీకరించే సందర్భంలో ప్రియుని వియోగాన్ని భరించలేని భార్య భర్త తిరిగి వస్తాడనే ఆశతో ప్రాణాలను అదిమి పట్టుకుని జీవిన్తుందని కాళిదాసు మేఘనందేశంలో పూవు తొడిమను ఆశ్రయించుకొని జీవంచినట్లే ప్రాజణనాథుని కోసం స్త్రీ జీవితాన్ని నిలబెట్టుకొని ఉంటుందని అతృద్భుతంగా నర్గించాడు. “ఆశాబస్థ: కుసుమ సద్యశం ప్రాయశో హ్యంగనానాం సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణథ్ధి” మేఘ సందేశం - శ్లోకం -9 (19)

పువ్వులలోని పరహిత భావం ప్రకృతిలోని సంపదలకు ఉండే సహజగుణం. సూర్ముడు, చంద్రుడు, మేఘాలు, వృక్షాలు, పుష్పాలు... ప్రకృతి వనరులన్నీ పరుల ఆనందానికే.

“పద్మాకరం దినకరో వికచం కరోతి

చంద్రో వికాసయతి కైర చక్రవాళం

నా౭భ్యర్థితో జలధరో2పి జలం దదాతి

సంతః స్వయం పరహితే విహితాభి యోగా;

  • భర్తృహరి నీతిశతకం

ఎవరూ ప్రొర్టించకుండానే నూర్యుడు వద్హాలను వికిసింపజేస్తున్నాడు. చంద్రుడు కలువులను ప్రకాశింప జేస్తున్నాడు. అడగకుండానే మేఘుడు వర్నోదకాలను కురిసి జీవదానం చేన్తున్నాడు. నత్చురుషులు తమంతట తామే వరహితాన్ని చేయటంలో పరమోత్తానవోన్ని చూపిస్తారు సూర్భచంద్రులు మేఘాల వంటివే పుష్పాలు పరహితం తప్ప అన్యమెరుగనివి

శీనాథుడు ఆంధ్రదేశాన్ని పుండరీకంతో పోల్చి చూశాడు. ప్రబంధకవులు అలంకార వైచిత్రి కోసం పుష్పాలను ఉపయోగించు కున్నారు. చేమకూర వేంకటకవి విజయవిలాసంలో సుభద్ర మోము భ్రమరక మనోహరం గనుక పద్మముఖమని, తారకాహ్యద్యం గనుక చంద్రముఖమని, చంద్రునికి, పద్మానికి సహజివైరం ఉందని కఐ తెలియజేస్తున్నాడు వీరిద్దరినీ సంతోషపెట్టడానికి పద్మం, చంద్రుడు అనే అర్థాలు గల అబ్బం అనే పదాన్ని ప్రయోగిస్తూ అబ్బముఖి. అనటం సమయోచితం.

(19)

ప్రబంధ యుగంలో స్త్రీలావణ్యాన్ని వుష్టాలతో పోల్చారు అలంకరణకు, శృంగారానికి, విలానానికి స్త్రీ భోగ్యవస్తువైనట్లు పుష్టం భోర్యవస్తువయ్యింది ఆధునిక యుగంలో భూనుకేతువుని

“కేత్రువా యథ ? వేల్వ లలనల కేల వెలితొగ కాంచుమా!

కేతువు కాదు దేవతా స్త్రీల చేతిలో వెలువడిన కలువ సుమా లని గురజాడ ముత్యాల సరాలులో ఆధునిక ఖావాన్ని వ్యక్తం చేసారు భావకవులు ప్రక్యతిలోని వువ్వుల శోభను వర్ణించారు. మానవ జీవితాలకు పువ్వులకున్న నామ్యాన్ని వర్ణించారు. మరణించిన భార్శ వియోగాన్ని తలచి దేవులపల్లి కృష్ణశాస్త్రి 'నా విరుల తోటలో అని గాఢాంధశోక సముద్రంలో తల్లడిల్లి వోయారు. పువ్వులను నూదులతో గుచ్చే పడతుల నిరయను జంధ్యాల పాపయ్యశాస్త్రి 'పుష్టవిలాపం'లో వివరించారు

మొగల్‌ పరిపాలనా కాలంలో అక్షరు బక నర్తకి నాట్సానికి పరవశుడై 'అనార్మలి' అని సంబోధించటం, జవహర్‌లాల్‌ నెహ్రూ గులాబి వుష్టాన్ని ధరించటం పువ్వులవట్ల ఉన్న ప్రీతిని తెలియజేస్తుంది.

థిష్లవ కవులు ఏిస్టవ అంతిమలక్ష్యాన్ని సూచిస్తూ -

“పువ్వు వాడి పోకుండా పిందె పెరగదు. ॥

జౌారులు మరణించకుండా పండు పండదనిొ అంటే, స్త్రీవాదులు స్త్రీ స్వేళ్ళను కాంక్షిస్తూ - _

(20)

“ఎప్పడూ పరుల కోసమేనా బ్రతుకు? మనదేదటీ మనకోసం కాకుండా పోతాదేం?” అని తమ గోడును తెలియజేశారు. దళిత కవులు తమ దయనీయన్థితిని వువ్వులతో విఇ్ళి చూపుతూ - “మర్రి చెట్టు కింద మల్లె తీగలం పెరగకుండా బ్రతకాలి చావకుండా నిలవాలి చీడనిచ్చినా పెరగలేనని నీతులు ఏరు చెప్పుకోవాలి” అని తమతమ భావాల్ని వృక్తంచేశారు. ఆధునిక కాలంలో “చంద్రునిపై కాలుమోపే ప్రయత్స్మంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో మానవుడు కాక్ట దగ్గర ఉన్న పువ్వులను పట్టించుకోవటం మానివేశాడు అందుకే ఆధునికులకు ప్రకృతిలోని సూర్ముడు చితికిన టమాటా పండులా, చంద్రుడు ఆరిన అప్టడంలా కనిపిస్తున్నాడు పువ్వులు నిర్టీవమయ్యాయి. 22 26 006 ౧౭౭౦౫౯౩౭ ౧౭ 2002 7224 420 60 ౨64 గం 07౬౧ 222 రయం? 60 226 ౭64

  • ఉమ౬కికగి? నండ1500028 పువ్వులు ఎన్ని రకాలో వాటిలో కనిపించే తత్త్వాలు కూడ అన్ని రకాలే. పువ్వుల్లో రకరకాల ఆకారాలు, రక్తర్తకాఖ=వంద్నులు, పువ్వులు సంగీతం లాంటివి. విని ఆనంధ్లి ల. న! ౮ న్‌ గ (1) కాల ఈరిది క ఇం శ గ జానే ల జాం గా( లో మచ టా లో సమద. భ్రాత సంగ 38న

ఆనందించేవి పుష్టాలు. పువ్వులను అర్థం చేసుకునే ప్రయత్ష్మం అనంత రహన్యాన్ని భేబించటం వంటిదే.

బంగందా వంండలి 00 జూ 12602 16 7017 407 ౫ 4౮67 /0

07072 - 2 బా 2 ౮౫ల్‌/6 224 74876277 /2౧7840బ్ర6

  • [8౯ శ4074౯|౯ పువ్వులకొక చారిత్రక నేపథ్యాన్ని అందించే ప్రయత్షం కూడ కతొనసాగింధి. 16వ శతాబ్దంలో పాలన్నీనా రాజదాని కాన్‌స్టాంట్‌నోపెల్‌లో పర్షియా కవిత్వంలో వువ్వుల భాషను ప్రతిపాదించారు. చార్లెన్‌ 1 ఈ పర్షియా కవిత్వాన్ని యూరవ్‌కి పరిచయం చేసాడు లేడి మేఠీ వర్ట్‌లీ మోంటాగ్‌ ఈ వువ్వుల బాషను టర్కీ నుండి ఇంగ్లండ్‌కు 1716 లో వ్యాప్తి చెందటానికి కారకురాలయ్యింది. అక్కడి నుండి ఫ్రాన్స్‌కు వ్యాపించింది 800 పువ్వులకు పుష్టసందేశాలను అందించే పుస్తకంగా రూపొందింది. ఎర్రగులాబి అందానికి, ఎరుపు తెలుపు గులాబి ఇక్కతకు పసుపు గులాబి అసూయకు, తెల్లని గులాబి మొగ్గ చిరుత ప్రాయపు ప్రేమ వద్దని చెప్పే సంకేతాలను నూచించేంత వరకే ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది.

"6 40021 గంళలు 1 16 0120600 28కీల6 మల మొక్కకు అంతిమ లక్ష్యం పువ్వే మానవ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. పువ్వులా జీవితం వికసించాలి మానవత్వ పరిమళాలు వెదజల్లాలి. పరహిత భావం కలిది ఉండాలి. పువ్వులో కనిపించే 'నత్యం శివం సుందరం' మానవ జీవితంలోనూ దర్శనమివ్వాలి

(22)

జల 115గ5 లికన్‌![గికో

య 1772 420 7౦౧ బగ (0 ర6 7270౮౭4 (07 0గాగగై7728 ౮౦డూ ౮౭446లూ 77 670/6 274 శ0జూటా

షు 772 20 ౫7౦/౧ లబ? 76/౭0 /0 607664 07 ౬ ౫౮౧౧ ౧౫8౮ 9౫7౫ 6772670 డూ శ్రిణగ4గడ

బి. 112 60 ౧౦/ ౪సగ 4 లిం 72070 6600742006 ఉ౫లం0బగగాంగదా

07 లిగడటా 274 లి46్ర/007బా 22 1౭4608 6౭72720726

షు 112 20 20౧ 1౪బాణ 10 46007026 ౧౭4/౮ 274 876౪65

ఖు 12 40 200 1౮% 00 లిం 6600722076 ంల్తాంందా ౯72 6676720776 0 ౪౦/7౫.

ప ౦ 664౯౯) ౮0 06462 [0406 2౮ ల4/ 7/20ట్‌ 5 21 776 7264 రరిగడా6 46౧0౧ 20078 07 04 0204 ర ంణ0గ భం 76 గటా ల7 70/660278 047 4400267 276.

జ 726278 17బ|66 ల శైల లీలగై్రైూ 066 226 శజంటల” 270 క తజాంలిాడం. 72 ౧౭7 ౦౮౭౧ల ౧ బం? ౧780 ఈ బ్‌ 2840 ౯4040476 2676 7468ల

ఆక! 70/0 య. టం ధా ళు వనన... య్య ల్‌ ల 2 726 బంగ ౦౯ ఖః టై ౧ ౫[ొంం రి రో 7164 లగ 440/0%267 న " హా. నా వంరింగడ60624 గ౭0 మై - లో

హి ల న య షీ శ్రే అత్ర తో 1/ స రర దం జ్యా ళు వు. భా గ ర ష్‌ ్హ (1 యో ల (్ర్య లే? సా కా ఖై బ్య మే చలిలో (240)

పు స్ట